Sirakadambam 05 018

Page 1

సంపుటి 05 సంచిక 018

21 మే 2016


Page 02

Vol

05 Pub 018 21 May 2016 ‘కథ చెబుతా ! ’ ప్ ర కటన... షటకం... ధ్యాన ోశ్ల కములు... నీతి సాహస్ర ర ...

04 05 08 వకకలంక రసధ్యరలు,కో అంది ఒకకోకిల16 రావూరు కలం..వడగళ్ళు 20 ప్స్రడితళ్ళకులు ...... 24 శతక సాహితాం.... ముఖచిత ర ం:

అననమయా మర్తయు వాంగా చితా ర లు

కూచి సాయి శంకర్

27

నేను ై సతం ... చలం కవితవం 29 కోనసీమ కథలు - తుమ్మిపూల దండ 34 ి కథ.... స్పూర్త 40 బాలకదంబం - తెర వెనుక 46 శుభయోగములు

48

ై లఫ్ ఈజ్ బ్యాటీఫుల్ .. ఎల్బీ ఆనంద విహార్త ...... ి వళి వారా అభిప్ర ర యకదంబం

51 53 60 65


Page 03

Vol

05 Pub 017 21 May 2016 ప్రస్తావన

పద్యం, పాట, నవల, కవిత, కథ..... ఇలా

ి కలిగే పద్ ి మ్ ఆసక్ర ధ తిలో వారిక్ర అంది ఉత

ై నా అన్నీ సాహితయ రూపాలే ! ప ర క్రర య ఏద

పౌరులుగా

అన్నీ

ి న సకరమ్మ ఆలోచనా విధానం, ప ై న ర వర

మానసిక

వికాసాన్నీ,

మానసిక

తీరి​ిదిదు ద తాయి.

వారి

ఆనందాన్నీ అందిచేవే !

ి ంది. దారిలో నడుసు

చినీప్పుడు అమ్మమ్మ, తాతయయల ద్గ్ గ ర

ి తావన్నీ తీరి​ిదిద్ద మ్న్నష వయక్ర ఈ కథా ద

కథలు వింటూ పెరిగిన బాలయం కరమ్ంగా

ప ర వాహం న్నరంతరంగా కొనసాగాలంటే,

కనుమ్రుగ్వుతంది.

పెద్ ద లంద్రూ

చినీపిల ల లప్పుడే

విష్యంలో

శ్ ధ ర ద్

ి తవ రూపకలపనలో ఈ కథలు ప వయక్ర ర ముఖ

తీసుకున్న తమ్ పిల ల లక్ర కథలు వినడమే

పాత ద ల నుంచి పినీలకు, ర పోషంచేవి. పెద్

కాక చెపపడం కూడా నేరిపంచాలి.

ి లో వారి పిల భవిష్యత్త ల లకు... వారసతవంగా

అందిన తెలుగు కథా ప ర వాహం ఆగిపోయే

శిర్వకద్ంబంలో ’ కథ చెబుతా ! ’ శీరి ి క

పరిసి ి ంది. అందుకే తెలుగు ి తి కన్నపిస్

ప ట డం జరిగింది. మీ పిల ర వేశ్ పెట ల లక్ర కథ

వారమ ై న మ్నమ్ంద్రం ఈ విష్యంలో

చెపపడం నేరపండి. వారి చేత చెపిపంచి

జాగ్ ర ిత

దాన్నీ మీ ఫోన్ లోన్న వాయిస్ రికార డ ర్

న్నరంతరం

తీసుకోవాలి.

ప ర వాహాన్నీ

కొనసాగేలా

చరయలు

తీసుకోవాలి. పిల ల లక్ర మ్ళ్ళీ ఆ కథలు నేరిపంచాలి. వినడం, చద్వడం మాత ర మే కాదు... చెపపడం నేరిపంచాలి. ఒక కథను ి కలిగేలా ఎలా చెపాపలో వినేవాళ్ీక్ర ఆసక్ర ి , వారు వారి తర్వవత తర్వన్నక్ర వారిక్ర నేరిపస్త

ప ర యతీంలో

భాగ్ంగానే

దావర్వనో, ఇతర విధానాలలోనో ఆడియో లేదా వీడియో గా రికారు డ చేయండి. దాన్నీ మాకు పంపండి. పతి ర కలో ప ర చురించడం

జరుగుత్తంది. మీ పిల ల లు చెపిపన కథ మ్రికొంతమ్ంది పిల ద లకు కూడా ల లకు... పెద్ ి న్నసు ి ంది. స్పపరి

కథా

ప ర వాహం

దాన్నీ అందిసా ి రు. ఈ కథా ప ర వాహం వారిక్ర

ి లో న్నరంతరం కొనసాగుత్తంది. భవిష్యత్త

ి తవ వికాస శిక్షణల అందినపుడు ఏ వయక్ర

ై న నా మ్ంచి వయక్ర ి లుగా వారు ి తవం గ్ల వయకు

అవసరం ఉండదు. చినీపపటి కథలలో

తయారవుతారు. ఈ విధంగా సమాజాన్నక్ర

అంతర్ల ర మ్, ల నంగా వుండే న్నతి, ధరమం, ప్ర

మ్నం మ్ంచి చేసిన వాళ్ీమ్వుతాము.

ి మ్ లక్షణాలు పిల కరుణ లాంటి ఉత ల లక్ర


ప్రకటన

Page 04


Page 05

Vol

05 Pub 018

21 May 2016

 ఎమ్. జి. కె. వి. రమణప్ ర సాద్


 జటాజూటధరం నాగాభరణభూషితం కుమారగజాననసేవితం ప్రమధగణాధిపం విశ్వంతరాతమకం ఆదిమధ్యంతరహితం శ్రీ గౌరినాధ మమ దేహి కరావలంబం ||

నాహంజానామి తవకమలచరణౌవినా నాహంజానామి తవధ్యనస్మరణంవినా

నాహంజానామి తవనామభజనంవినా దేహిమే గౌరిపతే స్తతం తవ పాదస్రోజచంతనం ||

కామారయే నమస్తుభయం ప్రసీదమమశంకర జటాధరనమస్తుభయం ఘటాధరనమోస్తుతే ||

Page 06




Page 07

బాలారా​ానలఇందుకుందధవళం భకుప్రియం శ్శవతం గజచరామంబరమృగయపాశధరం విశ్వవశవరం స్తందరం భావాతీతనిర్గుణాతమకమమలం వృషభధవజం చనమయం భృంగీభైరవనారదాదివినుతం శ్రీ శైలనాధం భజే ||

అవయగ్రసాత్వవకశుదధం స్చిదానందవిగ్రహం స్రవజఞం త్రిగుణాతీతం వందేహం పరమేశవరం ||

రవందవగ్నినేత్రప్రభాదివయభాస్ం విరించంద్రఫణంద్రాదిస్ంస్తుయమానం మహదేవదవేదాంతశ్సా​ాదిపూజయం భజే నీలకంఠం భజే చంద్రచూడం ||


Page 08

Vol

05 Pub 018

21 May 2016

     డా. రామవరపు శరత్ బాబు

డా. శొంఠి శారదాపూర ణ


 అనిదానం భ్రూణహత్యయమపి మారి​ి

Page 09 55

అనిదానము శిశుహతయను కూడా చేఱిపివేయును.

న వేద బాహ్యయ ధరమః

56

వేద విహితము కానీ ధరమము లేదు

కథంచదపి ధరమం నిషేవేత ||

57

ధరమము ఎట్లన ై ను సేవింపదగ్ననది.

స్వరుం నయత్వ స్తనృతమ్ ||

58

స్తయము స్వరుమునకు నడిపించును.

నాస్తు స్త్యయత్ పరం తపః ||

59

స్తయమునకు మించన తపస్తు లేదు.

స్తయం స్వరుస్య సాధనమ్ || స్తయము స్వరుసాధనము.

60


 స్తేయన ధ్రయతే లోకః ||

Page 10 61

స్తయము లోకమును ధరించుచునిది.

స్త్యయదేదే​ేవో వరిత్వః ||

62

స్తయమువలెననే దేవతలు వరిము నిత్తుర్గ.

నానృత్యత్ పాతకం పరమ్ ||

63

అస్తయమును మించన పాపము లేదు.

న మీమాంసాయ గురవః ||

64

గుర్గవులను విమరిశంపరాదు.

ఖలతవం నోపేయాత్

65

దురామరుమును వహింపతగదు.

నాస్తు ఖలస్యమిత్రమ్ దురామర్గునకు సేిహిత్త ( అంటూ ) డండడ.

66


 లోకయాత్రా దరిద్రం బాధతే

Page 11 67

దరిద్రుని జర్గగుబాటు బాధించును.

అత్వశూరోదానశూరః

68

దానశూర్గడే మిక్కాలి శూర్గడ.

గుర్గదేవ బ్రాహమణేషు భక్కుర్భూషణమ్

69

గుర్గవులయందు, భగవంత్తనియందు, బ్రాహమణులపటై భక్కుయే

భూషణము.

స్రవస్య భూషణం వినయః

70

వినయము అందరికీ అలంకారము.

ఆకులీనోSపి వినీతః కులీనాద్ విశిషటః

71

వినయవంత్తడ వంశగౌరవములేనివాడైనను వంశగౌరవము కలవానికంటే శ్రేషుటడ.


 ఆచారాదాయురవరఠతే కీరిుశి

Page 12 72

( మంచ ) నడవడికచే ఆయురాేయము, కీరిు వృదిధనందును.

ప్రియమపయహితం న వకువయమ్

73

శ్రేయస్తును కలుగజేయని ప్రీత్వవాకయములను పలుకరాదు.

బహుజన విర్గదధమేకం నానువర్తుత

74

అనేకులకు ప్రత్వ స్పరి​ియైనవానిననుస్రింపరాదు.

నదురజనేషు బాగధేయః కరువయః

75

అదృషటమును దురామర్గుల ఆధీనమునందుంచరాదు.

నకృత్యర్తిషు నీచేషు స్మూనధః

76

కారయసాఫలయమైనను, నీచులతోడి సాంగతయము కూడదు.

ఋణ శత్రువాయధయో నిశ్వశషా కరువాయః

ఋణ, శత్రు, వాయధి శ్వషముల నుంచరాదు.

77


 భూతయనువరునం పుర్గషస్య రసాయనమ్

Page 13

78

స్త్రపరవరున ననుస్రించుట చకాని ఔషధము.

నారి​ిషవవజాఞ కారాయ

79

యాచకులపటై అనాదరము చూపరాదు.

దుషారం కరమ కారయిత్యవ కరాురమవమనయతే నీచః

80

నీచులు చెడడపనులు చేయించుకొని చేస్తనవారినవమానింత్తర్గ.

నాSకృతజఞస్య నరకాని​ి వరునమ్

81

కృతఘ్నిలు నరకమును తపిపంచుకొనజాలర్గ.

జిహ్వవయతోు వృదిధ వినాశౌ

82

అభివృదిధ వినాశములు నాలుకపై ( మాటపై ) ఆధ్రపడియుండను.

విషామృత్యయోరాకరీ జిహ్వవ

83

విషమునకు, అమృతమునకును నాలుక ( మాట ) యే సాినము.


 ప్రియవాదినో న శతృః

Page 14

84

ప్రియవాదిక్క శత్రువులు లేర్గ.

స్తుత్య అపి దేవత్యస్తుషయనిు

85

దేవతలు కూడ స్తుత్వచే స్ంతోషింత్తర్గ.

అనృతమపి దురవచనం చరం త్వషటత్వ

86

చెడమాట అబదధమైనను చాలకాలము గుర్గుండను.

రాజదివషటం న చ వకువయమ్

87

పాలకునిక్క వయత్వర్తకమైన మాట పలుకరాదు.

శ్రుత్వస్తఖాత్ కోక్కలాలాపాత్ త్తషయనిు

88

చెవిక్కంపైన కోక్కలాలాపములచే మాటలచే ( జనులు ) ప్రీత్వనందుదుర్గ.

స్వధరమ హేత్తః స్త్తపర్గషః తనవిధి నిరవరిుంచువాడే స్త్తపర్గషుడ.

89


 నాస్ుయరి​ినో గౌరవమ్

Page 15

90

యాచకునకు గౌరవముండదు.

స్త్రీణాంభూషణం సౌభాగయమ్

91

సౌభాగయమే ( భరుజీవించయుండట ) స్త్రీలకు అలంకారము.

శత్రోరపి న పాతనీయా వృత్వుః

92

శత్రువైనను జీవిక ( మనుగడ ) పై దెబబ తీయరాదు.

అప్రయతోిదకం క్షేత్రమ్

93

అప్రయతిముగ నీర్గ లభించు చోటు సేదయమున కనుకూలమైనది.

ఏరణణ మవలమబయ కుఞ్జరం న కోపయేత్

94

ఆముదపు వృక్షము నాశ్రయించ ఏనుగుపై కోపింపరాదు. ( అలుపని ఆశ్రయించ అధికునితో వైరముతో వైరము పెటుటకొనరాదు.


 అత్వప్రవృదాధ శ్లమలీ వారణస్ుమోూ న భవత్వ

Page 16 95

పెదే దైనను బూర్గగు చెటుట ఏనుగును బంధించుట కుపయోగ్నంపదు.

అత్వదీరో​ోపి కరిణకారో న ముస్లీ

96

కరిణకారవృక్షము మిక్కాలి పొడవైనదైనను రోళ్ళు చేయుటకు పనిక్కరాదు.

అత్వదీప్తు S పి ఖద్యయతో న పాపకః

97

ఎంత పెదేదైనను మిణుగుర్గ పుర్గగు అగ్ని కాజాలదు.

న ప్రవృదధతవం గుణ హేత్తః

98

కేవలము పెర్గగుదల గుణహేత్తవు కాజాలదు.

మరికొన్నివచ్చే సొంచికలో ...


Page 17

Vol

05 Pub 018

21 May 2016

కీ. శే. డా. వకకలొంక లక్ష్మీప్తిరావు గారు


Page 18

“ కో ” అంది ఒకకోక్కల ! “ కుహు కుహు ” మంది ఒకకోయిల ! ఆపలుకుల కరి మేమిటో తెర తీస్తనవయస్తకె తెలుస్త ! చవురించనచెటైకె తెలుస్త ! కోక్కలపిలుపే లేకుంటే వస్ంత్యలు విరిసేనా ? వలపులు కురిసేనా ? మనస్తలు మురిసేనా ? ఎని​ివస్ంత్యలైనా దేని కదే కొతు ! ఎని​ిపూలు పూస్తునాి

దేనివలపు దానికె కొతు ! కొతుదనం లేకుంటే వయస్తలో పస్ యే ముందీ ? కొ తునేది లేకుంటే బ్రత్తకులో తీ పే ముందీ ?


Page 19

“ కో ” అంది ఒకకోక్కల ! “ కుహుకుహు ” మంది ఒకకోయిల !!

***************


Page 20

Vol

05 Pub 018

21 May 2016

ి !! మళ్ళు నేను జన్మిస్త రచన : కీ. శే. రావూరు వెంకట సతానారాయణ గారు

ి జ్ఞ అందించినవారు : తటవరి ా నప్ ర సూన


ి !! మళ్ళు నేను జన్మిస్త

Page 21

రచన :

కీ. శే. రావూరు వెంకట

రచయిత, కవి, పాత్రికేయుడ కీ. శ్వ. రావూర్గ వెంకట స్తయనారాయనరావు గార్గ కొని​ి దినపత్రికలు, వార

సతానారాయణ గారు

పత్రికలలో కాలమ్ లు కూడా నిరవహించార్గ. ’ వడగళ్ళు ’

అందించినవారు :

అదే పేర్గతో మరికొని​ి పత్రికలలో కూడా వ్రాసార్గ. 1970

ి జ్ఞ తటవరి ా నప్ ర సూన

పేర్గతో మొదట కృషాణపత్రికలో కూడా శీరి​ిక నిరవహించార్గ. దశకంలో

రావూర్గ

గార్గ

వ్రాస్తన

వాయస్ం

ఇపపట్

పరిస్తిత్తలకు కూడా అదేం పడత్తంది.

డాన్ హెరాల్డడ అనే అతడ “ మళ్ళు నేను జనిమసేు ”

పడత్యను. కాకప్తతే ఐస్ క్రీమ్ కోస్ం మళ్ళు జనమ

అనే వాయస్ం వ్రాశ్డ. అలా ఆలోచంచడం

ఎత్యులనింత కోర్కా వుండటంలో వుంది తమాషా.

వెర్రితనం క్రందకు వస్తుందని అతగాడిక్క తెలుస్త.

కాలేజీ జోలిక్క ప్తడట. అంత దేవషం ఎందుకు

అందుకని ముందుగా ఇలా వ్రాశ్డ –

పుట్టంద్య....

“ కోడి గ్రుడడను అటుై వేసాుం... ఆ అటుటను మళ్ళు

మా మిత్రుడొకడండేవాడ.

గుడడగా చెయయగలమా ? – చెయయగలిగ్నతే ఎలా

ఉండేవాడ – నేను మళ్ళు జనమ ఎత్వుతే చుటుట పటై

వుంటుంది

ఎకాడా ముస్లి వాళును వుండనియయను. ముషిట

?

అని

ఆలోచంచడానికేం

వాళును

మళ్ళు జనిమసేు – ఎకుావగా ప్రయాణాలు చేసాును.

ఆలోచంచ – “ నేను చేస్తకొని భారయకు

ఈదుత్యను. చెపపలేనంత ఐస్ క్రీమ్ త్వంటాను –

అని

అంటూ

అభయంతరం అంటాడితడ. ఎకుావ పరవత్యల మీద ఎకుాత్యను. ఎనోి నదులోై

వుండనీయను...

అతడ

కొంచెంసేపు

ముఖంచట్ైంచుకునే అవకాశమివవను.... పెదవుల మీద చర్గనవువ స్డలనివవను... తలోై పువువలు

కాలేజీ జోలిక్క ప్తను... తూనాబొడడ బాల్డ – ”

వాడనివవను ” అని

అనాిడ.

నీభారయకు

పెదవులునాియి

జుటూట

వుందిగా !! వచేి జనమలో ఐస్ క్రీమ్ ఎకుావగా త్వంటా ! ప్రకృత్వని

ఆరాధించాలనాిడ.

బాగానేవుంది.

పదవులు స్ంపాదిసాును... స్ంపాదన కోస్ం పాటు

దీనిక్క వచేి జనమ దాకా ఆగడం దేనిక్క ? ... ముస్లాళ్ళునాిర్గగా

వాళు

పని

పట్టంచరాదూ ?... భారయదేముంది – ఆవిడకు


ి !! మళ్ళు నేను జన్మిస్త పెదవులునాియి. జుటుట వుంది – దేశంలో

Page 22

అపుపడ నువేవ నా వెంట పడత్యవు ’ … అనేవాడ.

పువువలునాియి... ఏమిట్ ఆలోచన ? అంటే ... “

నిజమే...

కానీ

జనమలో

ఎందుకనో

అనుకొనింతఉత్యుహం రావడం లేదు – మా ఆవిడ విషయమంటావా ? – ఆవిడ వచి నా జనమ తల క్రందులు చేస్తంది. నేను ఆవిడ జనమను తల క్రందులు చేసేలోగా ఈ తనువే చాలించవలస్త

వస్తుంది – అందుకని పైజనమలో అంత్య ఫ్రెష్ గా ప్రారంభించాలని – ” అనేవాడ. డాన్ హెరాల్డడ తన వాయస్ంలో మరో ముకా వ్రాశ్డ – ‘ వచేి జనమలో చదువు చెపపడంలో ఎకుావ శ్రదధ వహించ, చంపే టీచరైకనాి – విశ్రంత్వ, వినోదం కలిపంచేవారినే ఎకుావగా వెత్తకొాంటా ’ అనాిడ. ఈ విషయం చదివి మా మిత్రుడనాిడ – దీనికోస్ం మరో జనమ ఎతుడం దేనిక్క ? ఆ వాత్యవరణం ఇపుపడ కలిపంచుకోవడమే తేలిక. అస్లు విశ్రంత్వ అనేది విదాయరి​ి దశలో వునింతగా మరో అపుపడ ఎపుపడంటుంది ? ... ’ రోజుకు అయిదు గంటల చొపుపన అంత్తలేనని​ి స్తనిమా థియేటర్గైనాియి. కాబట్ట చంత వుండదు ” అని వాయఖాయనించాడ. మా ఊళ్ళు ఒకాయన వునాిడ. ఆయన గార్గ ఎపుపడ ముందు జనమ విషయమే మాటాైడేవాడ. ఊళ్ళు వుని పడచు పిలైలతో స్రసాలాడేవాడ –

ముందు

చచి

ప్త

...

చలైట్

వినిపించు... ! ఆ పిలై నవివ ‘ చూదాేంలే ... ముందు చచిప్త... ఆ చలైని వారు చెవిని వెయియ... అపపట్ నుంచ

నీకోస్మే ఎదుర్గ చూస్తు వుంటాం... మరి నువువ ఎంత దబ్బబన ప్తతే అంత మంచది... అంత దబ్బబన

పుటటవచుి...

అకాడో

అయిదార్గ

స్ంవతురాలు గడ వుంటుందిగా ... ‘ అనే వాళ్ళు. అది వింటూ వధిన ప్తత్తని ఆ వూరి స్తాల్డ మేస్టర్గ గార్గ – ‘ ఉతురాయణం పది రోజులోై రాబోత్తంది. ఈ లోపల పనులేమనాి వుంటే

స్ర్గేకో ” అని స్లహ్వ చెపాపడ. డాన్ హెరాల్డడ వచేి జనమను తలుచుకొని ఇలా అనాిడ – “ ఏవో గొపప గొపప భావాలు మాత్రం వచేి జనమలో నేనంత మాత్రం వినిపించుకొను... బర్గవు మ్రోయలేదు నా హృదయం. అస్లు నా హృదయం ఉలిపిరి కాగ్నతం కంట్ పలచన. ఒకసారి – నా చనితనంలో నా ప్రేయస్త మనస్తు ఉపొపంగ్నంది గావునుి.... అంత దూరం నుంచ ‘ డాన్

అని

అరిచంది.

నా

హృదయం

చరిగ్నప్తయినంత పని అయింది.

వాళ్ళు త్వట్ట ప్తత్తంటే – ‘ వెళ్ళు... వెళ్ళు… ఈ జనమలో తపిపంచుకొంటావు ? పై జనమలో ఎకాడ తపిపంచుకొంటావు ? నేనీ వూళ్ళైనే పుడత్య ...

వారు

గుపుంగా జీవిస్తు ... కుైపుంగా ప్రేమిస్తు...


ి !! మళ్ళు నేను జన్మిస్త

Page 23

అపుపడ పిలిచ చెపాపను – “ నువువ అలా పిచి

ఊహించుకొంటే... ఈ జీవితంలో చేస్తన జాబిత్య

కేకలు

దకాడ.

ఒకట్ తయారవుత్తంది. విస్తగుదల స్ంగత్వ

అకారలేదనుకొనిపుపడే అలా కేకలు పెటుట. పది

కూడా తేలుత్తంది. వాట్ని తొలగ్నంచుకోవాలనే

కాలాల పాటు ఇలా గుపుంగా జీవిస్తు కుైపుంగా

భావంలో నుంచే కొంత శ్ంత్వ ఏరపడత్తంది

ప్రేమను అనుభవించాలనుకొంటే – దగురగా వచి

జీవులకు.

పెడితే

ప్రియుడ

– చెవి దగ్నురగా – ‘ ప్రియతమా ఓనా రాజా ’ అను. మనస్తు రోజాలాగా విచుిత్తంది. ప్రేమత్యజాగా

వుంటుంది. తెలిస్తందా అని. ప్రేయస్త అపపట్ నుంచ కేకలు మానేస్తందట. అతడ అరవయేయళ్ళై బ్రత్వకాడట. “ లేకప్తతే ఏమిట్ ” ప్రత్వవాడ తలో స్లహ్వ చెపపడం.

అలా

చేసేునే

జీవితంలో

గౌరవం

దకుాత్తందని చెపపడం. ఎవడడిగాడ వాణ్ణణ ? ఒకడొచి “ డాన్ ఇపపట్కైనా మించప్తలేదు –

నువువ లాట్న్ చదువు. అయిదార్గ స్ంవతురాలలో పండిత్తడవై

ప్తత్యవు

;

దేశమంత్య

నీకు

బ్రహమరథం పడత్తంది ; అని గాస్ కొటాటడో గంట. “ నాకు అరికాలి మంట నత్వుకెక్కాంది. ఇంగీైష్ స్రిగా రాక అవస్ి పడత్తనాి... చాలాసార్గై ఉపనయస్తంచబోయి...

చపపటుై

కొట్టంచుకొనాి.

ఇపుపడ లాట్న్ చదవనా ? జుటుట నరిస్తనా దానిక్క బటట

కటటడం

నేరిపనటుైంటుంది

నీ

స్లహ్వ.

దయచెయయమనాిను. వచేి జనమలో పిచి పిచి స్లహ్వలిచేి వాళును మా ఇంట్ ప్రాంత్యనిక్క రానియయను ” అనాిడ. వచేి

జనమలో

తెలియకప్తయినా

ఏం –

జర్గగుత్తంద్య అది

వునిటుై

నేను వచేి జనమలో మంత్రినై తీరాు !!! వెనుకట్క్క మా బందర్గలో ఒకాయన అంటూ వుండేవాడ – “ నాకు వచేి జనమంటూ వుంటే పద్య ఏట

నుంచే

స్ంవతురాలు

ప్రజాసేవ

ప్రారంభిసాు.

వచేిటపపట్కనాి

యాభై మంత్రి

నవుత్యనేమో ... చాలు ... నేను పై జనమలో మంత్రిని... అపపట్ పారీట బలాలను బట్ట – ముఖయమంత్రిని కూడా కావచుి. ఈ జనమలో ప్రజాసేవ ఆలస్యంగా ప్రారంభించా. జీవితం వేస్తట అయిప్తయింది. పరమ వేస్తట ” అనేవాడ.

మరొకటి వచ్చే సొంచికలో ...


Page 24

Vol

05 Pub 018

21 May 2016

ప్స్రడి తళ్ళకులు ి రేకప్ల్ల ర న్నవాసమూరి ి శ్ర


ప్స్రడితళ్ళకులు ఆ || మూర్గు మదిని మారి ముకాంట్ తరమౌన ?

Page 25

ఆ || అధమజనుడ కోర్గ అందరిక్కని చెడడ

ఎఱుకలేని యెడద ఎడవు తలచ

మధయముండ కోర్గ మంచ తనకు

ఇస్తక నేల దుని ఏమి ఫలంబగు ?

ఉతుముండ కోర్గ ఉరివజనస్తఖము

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

76

ఆ || ఉనివాడ పెదే ఊరివణ్ణజులందు

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

ఆ || ఊళ్ళుద్యచనేల గుళ్ళు కటటగ నేల

బాపలందు పెదే పండిత్తండ

ధరమపథము తపిప దాన మేల

స్తయభాషి పెదే స్రవజనులలోన

మదయపాన మేల మడిబటట త్య గట్ట

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

77

ఆ || విదయ నేరవవలెను విదాయత్తర్గ డెపుడ

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

నర్గని జీవ యాత్ర నటునిపాత్ర

తీయ తేన గ్రోలు తేనటీగ పగ్నది

నటటనడిమి పనులు నాటకముమ తలప 78

ఆ || తృపిుమించ కలిమి తృషణ మించన యగ్ని

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

82

ఆ || ఉపుపలేని వంట తపుపచేయని మనిషి

ఆశమించ లేమి అవనిజూడ

నిపుపలేని పొగయు నిజము తలప

చావుకనికీడ చరిత కానగరావు

అస్లు లేని వడిడ అవని గానగలేము

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

81

ఆ || ఒంట్గాన వచి ఒంట్గాన వెళ్ళు

ఎవనివదే నైన ఎంత యయిన

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

80

79

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

83


ప్స్రడితళ్ళకులు ఆ || వాడిలేని కత్వు వని లేని పస్తడి

Page 26

ఆ || మంత్రులెకుా వైన మటటమౌను ఖజాన

కనుిద్యయలేని కలిక్క ర్భపు

జనుల కీడహెచుి జగత్వలోన

అనుిలేని ఇలుై అరహముల్డ కావిల

గరగ లేకుావైన పెర్గగు కోళుకు కీడ

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

84

ఆ || ఇనుము నతకవచుి ఇస్తక నతకవచుి

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

ఆ || మార్గమాటలాడి మనస్త బాధింపక

దార్గ నతకవచుి నేర్గపుగను

కూరిమతోడ పత్వని కూడియుండ

విర్గగ మనస్త నతకతరముగాదు తలచ

మానినీమణ్ణ బహుమానయ చరిత కాదె ?

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

85

ఆ || వారిరాశిలోన కోరి దాగ్ననకాని

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

పలుకరాదు ఎపుడ బదుేచెడల

నలువవ్రాత తపప నర్గని తరముగాదు

కులుకరాదు పర్గని కులకాంతతోగూడి 86

ఆ || తపుప స్హజగుణము తలప జనులయందు తపుపలేనివాడ ధరణ్ణలేడ మచిలేని పచి మహిని చూడతరమె ? పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

89

ఆ || చలుకరాదు వెని చకట్వేళల

కొండగుహల దాగ్నఉండియయిన

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

88

87

పస్తడితళ్ళకు శ్రీనివాస్తపలుకు

మరికొన్నివచ్చే సొంచికలో ...

90


Page 27

Vol

05 Pub 018

21 May 2016

   

 ఓలేటి వొంకట సుబా​ారావు




Page 28

తెలుగు వారిక్క శతక సాహితయం గురించ పరిచయం చెయయనకార్తైదు. అంత్తలేని శతక సాహితయం తెలుగువారి స్వంతం. చనిపుపడే శతకాలను నేరిపంచడం, వలెై వేయించడం గత తరం వరకూ కొనసాగ్నన స్ంప్రదాయం అని చెపపవచుిను. ఈరోజులోై కూడా కొందర్గ తమ పిలైలకు ఈ సాహిత్యయని​ి నేరిపంచడానిక్క త్యపత్రయపడత్తనాిర్గ. ఎందరో కవులు ఎనినోి జీవిత స్త్యయలను తమ శతకాల దావరా మనక్క అందించార్గ. తెలుగు వారిక్క శతక సాహితయం వెలకటటలేని స్ంపద. ఆ స్ంపదను భద్రపరచ భావి తరాలకు అందించాలిున బాధయతను గుర్కురిగ్న శ్రీ ఓలేట్ వెంకట స్తబాబరావు గార్గ కొని​ి శతక పదాయలను తమ గళంలో అందిస్తునాిర్గ. స్తమతీ శతకంలోని మరికొని​ి పదయములు ఈ క్రంది వడియో లో....


Page 29

Vol

05 Pub 018

జగద్ధ ా తి ర

21 May 2016


నేను సైతం ... !

Page 30

అవి కానా, నివేదన, ఫూజిట్వ్ , వనమాలి వంట్వి. చలం రాస్తన యశోదా గీత్యలు అదుూతమైనవి. మధుర , వాతులయ భక్కు తో తొణ్ణక్కస్లాడే ఈ గీత్యలు ఆసావదించాలి తపప వరణనక్క అందవు. ‘ముదుేగార్త

యశోదా

ముంగ్నట

ముతయము

వడ....బాలునీ వలె త్వరిగే పదమనాభుడూ అంటాడ అనిమయయ, అలాగే చలం యశోద కు కృషుణడే లోకం, కృషుణడే ఆమెకు శ్వస్. యశోదా గీత్యలు చలం అనగానే గుర్తుచేి మొదట్ మాట మైదానం, అతని నవల లేదా శ్రీశ్రీ మహ్వప్రసాినానిక్క ఆయన రాస్తన పీఠిక. చలం కథలు, నవలలు, మూయస్తంగ్సు, ప్రేమలేఖలు

ఇలా

అనీి

చరి​ించుకుంటూనే

ఉంటాము సాహితీ మిత్రులం. కానీ చలాని​ి ఒక కవిగా మనకు మునుముందు చూపించంది వజీర్ ర్కహ్వమన్. చలం కవితలను ‘కవిగా చలం’ అని పరిచయం చేస్తనవాడ ఆయన. ర్కహ్వమన్ చలం

పదకొండింట్లోనూ యశోద మనో దశలు విశద పర్గసాుడ కవి. కవితవమంటే గొపప పద బంధ్లు, ప్రతీకలు ఉండకార్తైదు , అలత్వ అలత్వ పదాలలో ఆతమ నివేదన చేస్తకోవచుిను అనిపించేలా ఉంటాయి యశోద గీత్యలు.

“కృషాణ! చెపుప ఎందుకు అటాై నవువత్యవో ననుి చూస్త ! ఏమీ లేదనకు, ఏద్య అరధం ఉంది నీ

అభిమాని, త్యను స్వయంగా కవి. చలం రాస్తన

నవువలో.

“స్తధ” ను, స్తధ ఆంగాైనువాదాని​ి కూడా సౌరిస్

వుతు వెర్రి తలిైననా?

వాళ్ళు ప్రచురించార్గ. చలం వాకయం కవిత్యతమకం.

నువేవ చేశ్వు ననిటాై! నువువ నా వొళ్ళు

ఇది అందరికీ తెలిున విషయమే కానీ త్యనే స్వయంగా కవితవం రాశ్డ అనిది చాలా మందిక్క తెలియని విషయం, చలం రచనలని​ిట్తోనూ బాగా పరిచయం ఉంటే తపప. చలం బ్రహమ స్మాజంలో ఉండగా ఆర్దేరమయిన మంచ భక్కు గీత్యలు రాశ్డ. రవంద్రుని గీత్యంజలి చలాని​ి ఎలైవేళలా ప్రభావితం చేసే పుస్ుకంగా త్యనే చెపుపకుంటాడ. అలాగే టాగోర్ ఇతర

కవితవ రచనలకు తెలుగు ర్భపమిచాిడ చలం,

చేరకముందు నేను చాలా స్మర్గధరాలిని. అందరికీ నేనే నేర్తపదాని​ి అనీి స్ంగత్తలూ. ఇపుపడ నాకేం చాతకాదు.నువేవ నా గరవం, నా ధ్యస్, నా ఉదే​ేశం. నువువ తపప ఏమీ మిగలిలేదు నువువ. నా అహ్వనింత్య వెనిలాగు మింగేసావు.” ఇలా సాగే ఈగీత్వక లో యశోద లయ తపిపన హృదయ స్వరాలు , పరావశంగా ఆమె చేసే పలవరింతలు,


నేను సైతం ... !

Page 31

వేడికోళ్ళు, అలకలు, కృషుణనిపై ఆరాధనా , అతను

పరామతమనుకోరి

దూరమౌత్యడేమోనని

కృషుణడ ఒక ర్భపం కాదు విశ్వతమ స్వర్భపుడ.

ఆవేదన

ఇవనీి

సాధన

చేసే

సాధకురాలు.

ద్యయతకమౌత్యయి.

విశ్వతమ.

“వళుందర్భ ఎవర్భ! నేనవర్గ! అనిపిస్తుంది చాలా

తలిైగా

సార్గై.

భకు​ురాలిగా పరితపించ ప్తత్తంది. గీత్యలనీి

నీతోనే నా ఆటలు నా మాటలు !

యశోద కృషుణడితో చేసే స్ంబాషణాలు లాగానే

ఆరాటం

చెందుత్తంది

యశోద,

ఉంటాయి.

నీకోస్మె నా కోపం నా కనీిర్గ!

“నేనస్లు యశోదనేనా ! నువువ నా చని​ి

నువేవ నా గరవం!, నువేవ నా నిరాశ నీకోస్మే ఈ గోవులు! నీ కోస్మే యీ యశోద! నీకోస్మే ఈ ఉదయాలు అస్ుమయాలు!

కృషుణడివేనా ! ఈ విశవ సౌందరయ రహసాయని​ి వెత్వక్క వెత్వక్క నా వోళ్ళుక్క లాకుానాినా ; నీ ర్భపాన!”

ఈ విశవమే నీ హృదయం లో!

ఇది యశోద దావరా చెపిపంచనా అంతరంగం

నువేవ నా హృదయంలో !

మాత్రం చలంది. ఆ త్యత్వవక తృషణ , జీవితపు ఆవలి

భగవాన్!

గటుటన ఏముంద్య తెలుస్తకోవాలనే తపన, ఇహం నుండి

అంటాడ” యశోద

త్యనే

అయి

అనురాగవేదనలో

పలవరిసాుడ, పాఠకులను పరవశింప జేసాుడ చలం. త్యను నేను అని వేర్గ గా లేమనే అదెలవత భావన భక్కు లో పరాకాషట , అలాంట్ ఒక ఆత్వమక స్తిత్వని కేవలం ప్రేమ తోనే సాధించగలం. భక్కు , ప్రేమ వేర్గ కాదు. బాహయ ప్రపంచానిక్క ఒక తలిై కొడకు గా

విముక్కు

మూలం స్త్రీ అని, తన బాధే తన అక్షర స్ృషిటక్క మూలం అంటాడ చలం. తనలోక్క త్యను చూస్తకుంటూ, జీవన తత్యవని​ి

తెలుస్త కోవాలనే అలుపెర్గగని సాధకుడ చలం. “ఇదంత్య నా కోస్మా నీ కోస్మా కృషాణ!

ఐకయమై ఉంది. బిడడడే భగవంత్తడైన వైనం

భగవాన్!

యశోదది.

అంటాడ-“

దివయమైన

భావనను

ఎనినోివిధ్ల తెలియజేస్తుంది యశోద. కృషుణడ

కనపడకప్తతే ఒకా క్షణం నిలవజాలని ఆ గొలెైత

రహస్యం

నుండీ చేస్తునే వచాిడ. తన ఆరాధనాకు అది

ఇదేరికోస్ం,

పరమ

జీవిత

తెలుస్తకోవడం లో వేదన, సాధన చలం ఆది

కనిపిస్తునాి ఆత్వమకంగా యశోద కృషుణనిలోనే ఆ

కోస్ం,

జీవాతమ పరమతం ఏకమేనని అదెలవత భావన ,


నేను సైతం ... !

Page 32

స్రవస్య శరణాగత్వలో అరిపంచుకుంటాడ.

రాస్త ఉండకప్తతే ఈ గీత్యలకు ఇంత ఆర్దేరత

కృషుణడ ఒక దైవ ప్రతీక చలం యశోదా గీత్యలలో.

అబ్బబది కాదు. యశోద తపన , చర్గకోపం,

“నువువ కావాలంటే తపస్తు చెయాయలి . నినుి హృదయంలో నిలుపుకుని ! నా గరూం లోంచ విడిపడడ నినుి

త్వరిగ్న నా హృదయం లో

స్ృజించుకోవాలి.

భయం, ఆంద్యళన, అనీి సాధకుడైన చలానివి. కృషుణడిని స్ర్తవశవర్గడని నమిమన యశోద కృషుణడ అంతట్ మహనీయుడ తన బిడడగా ఎలా ఉనాిడో, తన పాలు ఎలా త్యగేడో అని తన అదృషాటనిక్క మురిస్తప్తత్తంది కాసేపు. మరి కాసేపు నినుి నేను

నా వొళ్ళు అడడం, నీ వొళ్ళు అడడం.

నా లో నిలుపుకోగలనా కృషాణ అని ఆవేదన

ఈ ర్భపాలే లేకప్తతే !-

చెందుత్తంది.

యశోద ఎవర్గ? శ్రీకృషుణడిఎవర్గ?

“కానీ....కానీ.. నేను కోరానని, నువువ త్రిలోక

భగవాన్ ఎవర్గ?

చక్రవరిువై

స్గుణ ర్భపంగా కృషుణడిని ప్రత్వషిటంచుకుని నిర్గుణ నిరివకలప స్మాధి స్తిత్వని చేర్గకోవడానిక్క సాధన ఇది

చలం

అంతర్తవదన,

అంతఃశోధన . వెరస్త చలం సాహితయమంత్య అతని ఈ అంతరాయనం మనక్క కనిపిస్తుంది. స్త్రీ ని గురించ రాస్తనపుపడ ఆమెకు విముక్కు లభించే విధ్నాల సాధన,

అపుపడ

నాకు

నే నవతెునని అపుపడ?

అంటాడ”

కవి.

,

చోటుంటుందా నీ దగుర!

చల మెవర్గ?

చేసాుడ

నిలబడితే

మనిషిలోని

మాయా

మరామలను

వొదిలించుకునే సాధన, ఆపైన విముక్కు సాధన.

నా కృషుణడేడీ? నా చేత్తలు శూనయమయిప్తవా? నా కళ్ళు కాయలుకాచప్తవా, నువువ కనపడక?” ఇలా సాగ్నన గీతం లో చవరిక్క “ వొదుే నువవస్లు ఎదగవొదుే /ఎవరికీ తెలీవొదుే/ నువేవ ధరమ రక్షణా చెయయనూ వొదుే / లోకం జోలి నీకొదుే/ మనకెవర్భ వొదుే/ నా ఇంటో, నా పొటటలో, నా గుండె చలి​ి నా గుండెలో దాకోా/ ఎవరికీ

ఇది ఒక జీవ పరిణామ ప్రక్రయ. ప్రశి గా మొదలై

కనపడకు.

‘కోహమ్” నేనవర్గ? అని మొదలైన అంతరంగ

ఎపుపడై యశోద కొడకు, నలై కృషుణడిగానే

యాత్ర ఆ ప్రశిక్క స్మాధ్నమే ఈ నిరంతర

ఉండ,నువువ స్ర్తవశవర్గడైప్తనూ వొదుే, ననుి

సాధన.

ఏమీ గొపప చెయయనూ వొదుే/ నినుి నేనవరికీ

యశోదా గీత్యలలోని

యశోద మనస్త ,

హృదయము చలానివే. అంతలా త్యనే యశోదయై

కనపడనీను కృషాణ!/ ఎటాై దాచుకుంటావు శ్రీ కృషుణణణ/ వెర్రి యశోదా! / ఎటాై నిలుపుకోగలను

నినుి భగవాన్!/ అంటాడ” చవరిక్క తన సాధనకు


ప్రేరకమైన భగవాన్ ని తలస్తు

నేను సైతం ... !

Page 33

ముగ్నసాుడ

చలం పుట్టనరోజు, తేదీ ప్రకారం మే 19 అతని

గీత్యని​ి. చలాని​ి అచలం చేస్తన ఈ పారవశయ

పుట్టనరోజు అయితే త్వధి ప్రకారమే ఇకాడ భీమిలి

గీత్యలు తెలుగు సాహితయం లో అజరామరంగా

లో సౌరిస్ సేిహ కుట్ లో చలం జయంత్వ

నిలిచ ఉంటాయి అనడం లో స్ందేహం లేదు.

జరపబడత్తంది. ఆరోజు చలానిక్క ఇషటమైన

వాట్లోైని ఆర్దేరత, అంక్కత భావం వాట్ని శ్శవతం

పనస్కాయ పలావ్, మామిడి పండ తో పండ

చేసాుయి.

వెనిలలో

చలాని​ి గొపప కవిగా త్యత్వవకునిగా నిర్భపించే

వాళుందరికీ. అందరికీ వైశ్ఖ పౌరణమి తధ్గత్తని

మర్తక రచన ‘స్తధ’ గురించ మర్తక

సారి

మాటాడకుందాము. (ఈ నల 21 న వైశ్ఖ పౌరణమి త్వధి ప్రకారం ఆరోజు

భోజనాలు

పెడత్యర్గ

వెళ్ళున

జనమదిన శుభాకాంక్షలు , మరియు చలం జయంత్వ శుభాకాంక్షలు) ***************


Page 34

Vol

05 Pub 018

21 May 2016


Page 35 ‘ అటుగా కొని​ిలక్షల సార్గై త్వరిగ్ననా ఎపుపడూ

పాలగ్ననిలా ఉని ఇలైది.

నాకళ్ళై వధిక్క ఓ మూలగా విస్తరివేయబడడ...

అలాంట్ ఆ ఇలుైని ఇనాిళుక్క, ఇనేిళైక్క ‘

పాతమస్తగుడడలా ఉని ‘ ఆ ఇంట్ ’ ని పట్టంచుకోలేదు.

కరువయంగా నా కళ్ళు అనుకోకుండా ‘ చదివాయి ’.

‘ నిద్రలేచనపపటుించ అరచేత్తలు చూస్తకుని వామన మంత్రాలూ, ఇషటదైవం నామస్మరణతో పాటు జమిలిగా కాఫీ ఫలహ్వరాలూ, రోజువారీ పూజకై బిళుగనేిర్గ పువువలూ, బిలవదళాలూ, రోజువారీ కూరకోస్ం కూర కావిళై వారి కోస్ం పడిగాపులూ, ఆరోజు గ్రహబలం – గృహబలం ఎలా ఏడి​ిందీ ఫలానా చానలోై ఐత్వకంగా చెపేప గెడడపాయన అంటుకు

కోస్ం

అతయవస్ర స్రీవస్తగా, యుదధప్రాత్వపదికగా, తక్షణ

నిరీక్షణలూ,

చస్తునాియంటూ

కొంపలేవో

చదవాలనిపించే

పేపర్భ,.. ’ లాంట్ ఐకయరాజయస్మిత్వ కరువాయలు

ఓ పెదేబాలశిక్షలా శ్రదధతో, భగవదీుతలా భక్కుతో, ఆనాట్ కైపు జోయత్వలక్ష్మి ప్తస్టరాై రక్కుతో... ఆస్క్కుతో... లోత్తగా, ఆబగా చదివాయి. మొత్యునిక్క.. అద్య ‘ వధిబాలల పునరావాస్ కేంద్రం ‘ అని గ్రహించాయి. ఎపపట్లాగే రోజువారీ పనోై భాగంగా... పేపర్గ చూస్తు... మధయ మధయ మా ఆవిడ హుకుం తలదాలి​ి కూరల కావిడి వాడికోస్ం

‘ గేటు

గుమమం ’ ముందు కాపేశ్ ! కళులో లక్షవత్తులు

కళాురా చూసే నా కళుకు ఆ ఇలుై ఇపపట్వరకూ

వేస్తకొని !

లెఖులోకే రాకప్తవడం స్రవసాధ్రణం.

చేత్వలో పేపర్భ... చేత్వ గడియారంలో టైమూ

పుటటగానే లోకానీి- చనిప్తయేటపుపడ చుటూట

అయిప్తత్తనాియి.

మూగ్నన ఈగలీి- చనిప్తయాక దొరిక్కతే స్వరాునీి,

కావిడివాడ

నరకానీి… రంభనీ, రౌరవానీి, పకా​ాగా చూసే నా

అనవస్రమైనవనీి

కళ్ళు... ఆ ఇంట్ని క్రీగంట కూడా ఇనాిళ్లై

అవస్రమైన వాట్కోస్ం చూస్తుంటే ! కాలం

రవవంతైనా పరీక్షంచుకోప్తవడానిక్క కారణాలు

మాత్రం ఊర్గకుంటుందా... పిలాైడి చేత్వలో ఐస్

చాలా చాలా ఉనాియి. అవ....

ఫ్రూట్ లా అడడదిడడంగా కరిగ్నప్తతోంది. కూరకావిడి

దేశ్నిక్క చవరగా, రాషా​ానిక్క చవరగా, జిలాైక్క

కుంక రాడాయె ! ప్తనీ నేనేమైనా ‘ మలీైశవరి

చవరగా... చవరగా...

త్యలూకాకీ… ఆఖరిక్క..

మా

ముఖయపటటణానికీ ఊరిక్క

చవరగా

విస్తరివేయబడడ ఇలైది. అచిం మాగ్నప్తయిన అరట్పండలా, వంటోై అని​ి

దీపాలూ ఆరిప్తయిన వృదుధడిలా, మాడిప్తయిన

వసేుగా

!

అదేవిటో

పనిగటుటక

చత్రం

వసాుయి...

భానుమత్వ నా ’ మేఘాలి​ి చూస్తు ‘ ఏడ త్యనునాిడో.. ఓ.. కూరలబావా... ’ అంటూ కుండమీద చెయాయనించుకుని, భీంపాైస్త రాగంలో పాడాడనిక్క.... కాదు ! కానే కాదు !! మా ఇంటోై మానుయణ్ణణ ( జీతంలో వఖు ర్భపాయి కూడా


Page 36 నకేాయకుండా

మా

ఆవిడ

గదులపెట్టలో

అందాలవిషయంలో ఇది ‘ జనామనికో శివరాత్రి ’ !

ప్తసాును కాబట్ట ! ), సామానుయణ్ణణ ( ఇంటోై అంత్య

స్ర్త తనుికొస్తుని ఊహలని వాటంగా పట్ట

త్రాగాక ఫిలటర్గ చవరి కాఫీ అందుకుంటాను

గంపక్రంద కోళుని చేశ్ ! పదమ కూరలకొటుట వైపు

కాబట్ట !! )

నడిచా ....

అర్త ! అవతల ఆఫీస్తలో మా ‘ యములాడ ’ నేను

ఇదిగో... స్రిగాు ఇలాంట్వేళ నా కళ్ళు ఆ ఇంట్నీ,

వెళుడం ఓ ఘడియో.. విఘడియో ఆలస్యమైతే...

ఆ ఇంట్ దగుర కలకలానీి చూపించ .... అటుగా

ఇంటోై ఒకట్ కాదు ర్కండ పీనుగులు జటుటకట్ట

వెళుమని ప్రేర్తపించాయి. వాట్ మాటక్క తలొగ్ను

లేచనటుై ఏడసాుడ... అదీ ! ఆఫీస్తకు వచి పని

అటుగా కదిలా.... కూరల మాట వెనకుాపెట్ట.

చేయలేదని కాదు ! నేనేద్య ... ఇంటోై గువవపిటటలా

ఊరి జనంలో ఓ స్తంహభాగం పనూై పాటలూ

శ్లువా కపుపకొని వయస్త మిగ్నలి​ిన జుటుటతో వేస్తకుని జడ ( ! ) లో మా ఆవిడ పెటుటకుని నందివరినం

పూల

పరిమళాని​ి

ముకాంత్య

ఆఘ్రాణ్ణంచ... అఘోరిస్తునాినని.

రథం

చుటూట

భకు​ులాై

గుమిగూడార్గ.

మునివేళైమీద నిలబడి చోదయం చూస్తునాిర్గ.... నోళుని బొర్రాగుహలాై తెర్గచుకుని.

ఇహ ఇది పని కాదనుకొని అలా లుంగీ, చొకా​ాతో వధిన పడాడ.... అపుపడే

మధయలోనే ఆపి అకాడిక్క చేరార్గ తీర్గ చూస్తుంటే !

నాకూ చూడబ్బదెలధంది చోదయం ! అంతే వడివడిగా అటు కదలి గుంపులోంచ చాకచకయంగా దూరి

వధిలో

దుకాణాలూ

స్ందడి

మొదలైంది.

తెర్గస్తునాిర్గ.

అని​ి

ముందు వరస్లోక్క చేరాను. అకాడ జరిగే తంత్తని

త్వర్గపత్వగాడి

చూశ్ను. నా నోర్భ బొర్రాగుహ బాబ్బలా

హ్యటలూ, శ్ంతమమ పాలకొటూట, కొండయయ క్కళ్ళు

మారింది జరిగే చత్రం చూస్త ! అకాడ...

బడీడ, రాములవారి గుడీ .... అనీి తెరచ ఉనాియని

శ్రీవారి

నా కళ్ళు నాకు చెబ్బత్తనాియి.

అంతేకాదు

!

అనుకోకుండా

గుని

ఏనుగులాై

కొని​ి

మూటలూ,

పాతబటటలూ, పపుపదినుస్తలూ, బియయం స్ంచలూ,

ఎదుర్గగా

మగు​ులూ, రగు​ులూ… ఇంకా ఏవేవో రకరకాల

పాలపేకటుై పటుటకెళ్ళత్తని పడచు పిలై చెదిరిన

నిత్యయవస్ర వస్తువులు తీర్గతీర్గగా వేర్గ పెట్ట

అందాని​ి ర్కపపపాటులో... ప్తలీస్త కుకాలా...

ఉనాియి.

నాకళ్ళై నాకందించాయి. చూడక చసాునా ?

వాట్మధయ స్ందడి చేస్తు... చేయి చేయీ కలిపి

కళ్ళైనాిక మంచ – చెడూ, కుడీ – ఎడమా భరించాలిుందే ! ఐతే ! ఈ పడచుదాని విషయంలో... దాని

సామాను స్ర్గేతూ కొందర్గ ‘ నలైచమలాైంట్ పిలైలు ’. వయస్త అమాంతం మీదపడి కూలిప్తవటానిక్క


Page 37 స్తదధమైన పాకలాైంట్ పిలైలు, లేత భుజాల మీద

తలపిస్ుంది.

వెలుగుతోనే

ముస్లి

ప్రదరిశస్తు...

పిలైలు....

తలకాయలు,

తలకాయకు

ఆతమవిశ్వస్ం ఆ

ప్రవకులు...

వెలుగుత్తని గాజుగోళ్ళలాైంట్ కళ్ళు, దుముమ

స్భయస్మాజాని​ి సాధికారికంగా... ‘ అనాధ పిలైలం

కొటుటకుప్తయి, మాస్తకలు పట్టనటుైని శరీరాలు.

ఇంత చేస్తునాిం ! అందలం ఎక్కా త్వరిగే మీర్తం

ఐనా ! చేసే పనిలో చేవ చూపిసాుమంటూ

చేస్తునాిర్భ... స్మాజ హిత్యనిక్క ‘ అంటూ

కోడెనాగు పడగలాై ఆడత్తని చట్ట చేత్తలూ...

మొగలిపువువ మొనూడితో గుచిమరీ... కాదు కాదు

వారి చేత్తలూ...

పొడిచ మరీ ప్రశి​ిస్తునిటుైంది.

అబాబ ! వంట్న స్రంజామా అంత్య ఛిద్రఛత్రంలా

మొత్యునిక్క విషయం ఆకళ్ళంపు చేస్తకునాి నా

ఉనాి... వారి ఉత్యుహం వారధి కటేట కోత్తలాై

చని మనస్తతో.

ఉంది. దేశ క్షేమం కోస్ం ఆనకటట కటేట కూలీల

‘ మానవుడి గరవం స్రవం... ప్రకృత్వముందు

చేతలా ఉంది. ఏ ప్రయోజనం ఆశించక కావి గుడడలు

కట్ట

కళాయణకారకంగా

స్మాజాని​ి

ఉదధరించాలనుకునే నడిచే దేవుడి ఉత్యుహంలా ఉంది. పొత్వుళైలో బిడడక్క మొదట్సారి పాలిచేి తలిై మనస్తలా ఉంది. యాగ రక్షణ వేళ వరం ప్రదరిశంచే రామలక్షమణుల దీక్షలా ఉంది.

కృషాణరపణం ’ అని కవి మాటని నిజం చేస్తు రాషా​ానేి కకావికలం చేస్త, ప్రజలకు త్వనడానిక్క త్వండీ, కటుటకోవడానిక్క బటాట, ఉండటానిక్క నీడా లేకుండా, వారిని నిలువెత్తు నీళులో ముంచ... వారిని నానబెట్ట... చవిక్క... చధ్రమైన వరికంకులి​ి చేస్త చోదయం చూసే ‘ వరదల ’ విజృంభణ నా

ఆ పిలైలి​ి చూసేు... జీవితం చవరలో ఏద్య కొతు

కళుముందు కడలాడింది.

అరిం... పరమారిం తెలుస్తకునేటుై ఉంది నాకు !

అపుపడరివైంది... ‘ సంతలాభం కొంతమానుకు –

వాళ్ళు... ఆ పిలైలు... ఎండకు ఎండి... వానకు

పొర్గగువాడిక్క సాయపడవోయ్ ’ అనిదానిక్క

తడిస్త, చలిపులి కౌగ్నలి ర్గచ తెలిస్తన త్రికాల

అరిం. దీని​ి ‘ మనసా – వాచా – కరమణా ’ చకాగా

వేదులు, ఆకలికేకలకీ భాషయం రాయగల స్రషటలు.

ఆచరిస్తుని ‘ వళ్ళువర్భ... ఎకాడివార్భ... ఎలా

ఒంగ్నన గూళైతో... ఎండిన డొకాలతో, కాక్క

వచాిర్భ... ఇలా చేయాలని వరికెవర్గ చెపాపర్భ... ’

జుటుటతో, నూగుళ్ళై పట్టన శరీరంతో ! ‘ తపపదు పాట్ంచాలిసీమ ! ‘ అనిటుై ఆడవారివో, మగవారివో

అనే అలోచనల యుదధవిమానాలు అంతరంగంలో వాయువేగ, మనో వేగాలోై త్వర్గగుత్తనాియి.

కూడా లెఖుచేయకుండా కటుటకుని బటటలతో....

ననుి స్తగు​ు పడేలా చేస్తునాియి.

ఉనాిర్గ ! ఉంటేనేం !

కొబబరికాయలోక్క నీళ్ళు ఎలా వసాుయో... అలాగే !

వారి

కళులో

వెలుగు

లింగోదూవ

మూరిుని

ఆర్దేరమైన ఆలోచన వచిన ఈ అనాధ పిలైలు... ఈ

కుచేలస్ములు, క్కలుం పట్టన నూనడబాబ ర్భపు


Page 38 వాళ్ళు చేయి చేయీ కలిపి, కదం – కదం అంటూ

కనీస్ం ‘ అయోయ ! పాపం ! ’ అనే గుండెక్రంద తడి

నడచ, గడపా – గడపా త్వరిగ్న, కాలూ – కాలూ

మనస్త నాకెందుకు రాలేదూ ! నా కళైవెనుక చెమమ

పట్ట మొకావోని దీక్షతో... అలా...

మస్తపట్టన

ఎందుకు లేదూ !! అనుకుంటూ.. నా ప్రశిల

చేత్తలతో... మనస్త సాచ... మానవత్య విలువలి​ి

బాణాలతో ననుి నేనే చలి​ి చెండాడకునాి...

ర్తకెత్వుంచ

అదృషటం

మీరిచేిసాయం

తోట్వారిక్క

!

ఉనిపాటుగా...

నా

కళువెనుక

ఉపశమనం ’ “ దానం చెయయండీ ... ధరమం

కృషాణగోదావర్గలు పొంగ్న పొరలాయి.

చేయండి ” అంటూ ఏ ఎండన త్వరిగారో, ఏ

నా మనస్త... అక్షరం మీద పడని తెలై కాయితంలా

అండని కోరారో… త్వనాిరో లేద్య తెలియదు ! కానీ... మేటుై మేటుైగా, గుటటలుగుటటలుగా, కుపపలు తెపపలుగా... వారిశక్కుక్క మించ ఎంతో సామానుని... చట్ట చమలాై ప్తగేస్త, అకాడిక్క చేరి​ి, శ్రదధతో వాట్ని వేట్క్క

వాట్గా

విడదీస్త....

స్రిచేస్త

చకాగా

మూటలు కటాటర్గ. కడత్తనాిర్గ. తమ తోట్ మనుషులకు మానవతవం – మా మనోబలం ‘

అంటూ దయగల దాతలమరి​ిన లారీలకు స్ర్గకు చేర్గస్తునాిర్గ.

శ్రమైక

జీవన

సౌందరాయనిక్క

చర్గనామాలై వెలుగుత్తనాిర్గ. ఇలాంట్

పస్తవాళునీ...

వారి

మనస్తలీి

తలచుకుంటే... నా కాళు క్రంద మనుి ననుి వంచంచ

తనలోక్క

తీస్తకుప్తతే

బావుణుణ

అనిపించంది. జనమ ఎత్వున లగాయిత్త ! చదువూ – ప్రేమా – పెళ్ళై, పుట్టన చంటాడిక్క పాలపీకా, పెరిగ్న పెదేదైన కూత్తరిక్క పటుట పావడా, పెళాునిక్క క్కళ్ళు, నాకేమో ర్గద్రాక్షంచు పంచా, ఆఖరిక్క మా ఇంట్ కుకెలాన వధి కుకా ‘ పళై ’ జిల తీరడానిక్క ఎముకా ( శివ శివా ) కొనడానిక్క చెయ్యయచింది. కానీ ! పొర్గగువాడి ఆపదని నా ఆపదగా భావించ

బావురంది. దైవాల దీవెనగా నాలోని ఇంగ్నతం పనిచేయడం మొదలెట్టంది. అంతే ! ఉనిపళాన... ‘ వారధి కట్టన వేళ రామచంద్రమూరిు మునివ్రేళు ముద్రలి​ి... తమ సాయానిక్క గుర్గుగా... అరణంగా అందుకుని ... ఉడతలు నా కళుముందు కదలాడాయి. మరి ! ఇకాడ ఇని​ి ఉడతలు... ఇంత ‘ భక్కు ’ సాట్వారిపటై కురిపిస్తుంటే ... ఆ తక్షణం నాకూ ఉడత అవావలనిపించంది. వారిలా ప్రవరిుంచ... వారితో కలస్త... కరిగ్నప్తవాలనిపించంది. నాలోంచ తపిపప్తయిన మానవతవపు పరిమళాలని త్వరిగ్న రాచమరాయదలతో ఆహ్వవనించాలనిపించంది.... దీనిక్క ‘ సై ’ అంటూ మనస్త ‘ మనీపరస్త ’ ని

చూపించంది. దానిలో ఉనింత ‘ నూలుప్తగు ’ నీ అతయంత భక్కు శ్రదధలతో... ఆ బాలకర్గణల చలైని చేత్తలోై పెట్ట... వారి స్పరశని విబూధిలా పట్ట... పెట్ట సాట్వారిక్క సాయపడాలనే ఆ పస్తవాళు కాళుక్క లోలోపలే ‘ ప్రవర ’ చెపిప సాషాటంగ పడాడను. ఇపపట్కీ నేనూ మనిషిననే గరవంతో భూమీమంచ ఓ అడగు పైక్క లేచ... నడస్తు... ఆనందంతో మా

ఇంట్వైపు కదిలాను... కదులు​ునాిను... ఐనా...


Page 39 నడస్తునాి

కానీ...

వెనకుాత్వరిగ్న

మనస్తండబటటలేక చూసేు...

మళ్ళు

మానవసేవే...

మహ్వయజఞమనిటుై... నిశశబే సైనికులాై తమపని త్యము చేస్తకుప్తయే ఆ నలైచమల దండ శ్రమైక జీవన

సౌందరయం...

సాట్వారికోస్ం

అనేది

తమకోస్ం

కాక

తలుికుంటే

మనస్త

కడతోంది. ఈ పరమారిం... ఎందుకో... దేనికో ఈ చట్టచేత్తలు... సేవ నేట్కో... ర్తపుకో... ఇహ్వనికో... పరానికో... ఆలోచస్తు నడస్తుంటే... అడగులు

పరిమళభరితమైంది.

అడగు ఎత్తులో పడతూ... జీవుణ్ణణ

ఆ పరిమళం దైవం స్ని​ిధిక్క చేర్తి దారై నా

దూదిపింజని చేశ్యి !

మనస్తని తేలికపరిచంది ! నూలు ప్తగంత సాయంకే నా మనస్తలా ఉంటే... రోడడ పకా త్తమిమపూలై... గాలిక్క కొటుటకుప్తత్తనాి... ధైరయం కోలోపక చేయీ చేయీ పటుటకుని సాగే ఆ పస్తపిలైల ర్భపులు త్తమిమ పూల దండలు వరస్కట్ట మాలలై సావమి గళసీమని చేర్త ఓ ఆనందామృత దృశయం నా కనులముందు

స్చత్రమైన

ఊహగా

ర్భపు

ఒక అపుర్భపమైన ‘ చేతన ’ తో ఇనాిళుక్క ఇనాిళుక్క కదా... నాకో సారికత అనే అందమైన భావన నాలో.. లోలో.. ఎకోలో... ----------x----------


Page 40

Vol

21 May 2016

05 Pub 018

ి స్పూర్త ఉషావినోద్ రాజవరొం


ి స్పూర్త

Page 41

రాములు ఒక ప్రభుతవ కారాయలయం లో నిని నే

ఇదే విషయం ఎపుపడూ బాధిస్తుండేది రాములు

రిటైర్ అయాయడ

కు .. ఇపుపడ రిటైర్కమంట్ కూడా అయాయడ ఇక

ఆఫీస్ర్ హ్యదా వచి 1

స్ంవతురం అయియంది అపపట్క్క . త్యను జాయిన్

వడిని ఎలా బాగు చెయాయలి?

ఆవారా

అయినపుపడ

అయిప్తత్తనాిడ

వాళుతో

జూనియర్ అస్తస్టంట్ మాత్రమె అపపట్ నుండి

త్వర్గగుతూ .. ఇదే మనోవాయధి లా పటుటకుంది

త్యనూ స్తనిుయర్ గా డూయటీ చేసాుడని ఆఫీస్ర్

రాములు కు ..

లందరి చేత్య క్కత్యబ్బ అందుకుని వాడ ఆఫీస్త లో మంచ పేర్గ కానీ వయక్కు గతం గా త్యనూ యింట్కీ ప్తయానని మనస్తలో

స్మాజానిక్క

ఏమీ

చేయ

లేక

వాప్తయే వాడ.. ఇదే తన పెదే

వెలిత్వ

గా

అనిపించేది ఎపుపడూ.. దానిక్క కారణం తనకు ముగు​ుర్గ ఆడ పిలైలు, తర్గవాత ఒక పుత్ర

రతిం ,, ఆడ పిలైల పెళ్ళుళ్ళు

చేసేస్రికే ఈ

ఉద్యయగ విరమణ అయియంది .. ఇపుపడ అందరి కంటే చని వాడిన కొడకు అదీ గారాబం గా పెరిగాడ త్యనేమో డూయటీ అంటూ ఎకుావ గ యింట్ స్ంగత్తలు,

వాడి చదువు స్ంధయ

లు

పూరిు గా ..

పట్టంచుకోలేదు

అటు

భారయ కాస్ు అనారోగయం , పైగా ఆమె చదువు కోలేదు ఈ పరిస్తుత్తలోై.. త్యను ఆఫీస్త పనులకే

జులాయి

ఇనేిళ్ళు తన కోస్ం కషట పడడ భారయ కు ఇపపట్ నుండైనా

కాస్ు

పనులోై

స్హకరించ

దలచుకునాిడ రాములు .. పాల గ్నని తీలుకుని దొర్గ తీసాడ వరయయ పలు ప్తస్తట "అయాయ! మీర్తచాిర్తమిట్ ? అమమ గారిక్క ఒంటోై బాగా నేదా? అనాిడ రిటైర్

అదేమ లేదు వరయాయ నిని

అయాయను

అమమ

గారి

పనులు

పంచుకుందామని .. అంతే .. అంటూ పాల గ్నని తీస్తకుని వంట్ంటోై క్క నడిచాడ .. వరయయ తల పాగా ను స్ర్గేకుంటూ

ఏద్య అరధమయినటుై

తలాడించ వెళ్ళై ప్తయాడ .. మోకాళు నపుపలతో నమమదిగా

నడిచొచి

రాధమమ

"అయోయ!

అదేమిటండీ ! ననుి లేపలేదు అంది రాధమమ!

నేను చేసేు తపేపమిట్ ? ఇని​ి రోజులు నువేవ గా కషట పడాడవు పైగా నిని నీ కొడకు అరధరాత్రి

అంక్కతమై ఉండగా

యింట్కొసేు ఓపిక గా వాడిక్క అనిం పెట్ట లేట్

యింటోై అని​ి పనులూ తన భార్తయ చూస్తకునేది

గా నిద్ర ప్తయావు.. అనిటుట నీ పుత్రా రతిం నిని

త్యను రాకేశ్ ను కనీస్ం డిగ్రీ

చేస్చిన ఘన కారయం ఏమిటో

ప్తయాడ..

చదివించలేక

అనాిడ

వెక్కారింత గా ,, వాని సేిహిత్తడిక్క వచిన కషటం వడ

తీరాిడట..

అంది

..

అంటే

నువువ


ి స్పూర్త

Page 42

నమేమసావా? ఆ ఒకా స్బెజకుట కట్ట పాసైతే డిగ్రీ

ఉద్యయగాలేైక చదివిన యువత తపుప దారి

హ్యలడర్ అనిపించుకుంటాడ , నేను ట్ంపరరీ గ

పడత్తని ఈ రోజులోై నీ కొడకు మంచ

నైన ఏద్య ఒక ప్తస్ట లో వాణ్ణణ పెట్టంచే వాణ్ణి ..

పనులు చేసే దిశ్ గా ఉండటం నువువ చేస్తకుని

ఆఫీస్ర్ కొడకు ఇలా అయాయడని న ఫ్రెండ్సు

అదృషటమే అని తన పై అధికారి ఆ మధయ ఒకసారి

ఇపపట్కే చెవులు కొర్గకుాంటూ నాిర్గ వడిక్క

అనటం గుర్తుచింది .. ఈ రైతని ల కడ గండై

ఇవేమీ పటటవు ఆవారా త్వర్గగుళ్ళు

తపప..

ఎపుపడ తీర్గత్యయో , అని దాత కు మంచ

అనాిడ రాములు .. అపుపడ చెపిపంది రాధమమ

రోజులెపుపడ వసాుయో .... తను అనిం త్వనే ప్రతీ

అస్లు విషయం

సారీ " అనిదాత్య! స్తఖీ భవ" అంటునడటం తన

రాకేశ్ ఫ్రెండ్స వాళు నాని రైతట.. తన పొలం లో

అలవాటు ..

వరాిలు పడక , బోర్గై ఎండిప్తయి ఏమీ

రాధమమ కు ఈ మధయ ఆరోగయం బాగా లేక

చెయయలేక ఒక ప్రకా, పటిం లో చదువుత్తని

ప్తవటం తో పక్కాంటోై పని చేసే యాదమమ ను

కొడకుా పంపటానిక్క చేత్వలో డబ్బబలేైక మర్తక

సాయం గా పెటుటకుంది

ప్రకా .. ఆత్యమభిమానం కల ఆ రైత్త అపుప కూడా

నుండి ఆమె రావటం లేదు పైగా రాధమమ కు చలి

చేయక ఆతమహతయ చేస్తకో బోయాడట.. ఆ

కాలం

విషయం ఫ్రెండ్స దావర విని వడ వెంటనే తనను

అనారోగయం

అడిగ్న 5 వేల ర్భపాయలు పటుటకెళ్ళు ఆయనకు

యాదమమ! చూసాడ రాములు .. ఎం యాదమమ!

వైదయం చేయించ కషట కాలం లో ఆదుకునాిడ

అమమ కు 2 రోజులు గా ఆరోగయం బాగా లేదు

అని చెపిపంది

నువువ కూడా ఇదే టైం లో మానేసేు ఎటాై ? అని

అవును

వడిక్క

చదువు

అబబక

ప్తయినా

స్ంసా​ారం మాత్రం బాగానే అబిబంది ఎవడైనా కషటం

లో

ఉనాిడంటే

స్వభావం .. మంచదే కానీ

వెంటనే

ఆడకునే

డిగ్రీ కాకుండా

చదువు మధయ లోనే ఫుల్డ సాటప్ పెడితే అస్లు భవిషయత్ ఎలా? కాఫీ త్యగుతూ ఆలోచస్తునాిడ రాములు ..

కీళ్ళు ..

ఈ ర్కండ రోజుల

బాధిసాుయి ఇదుగో!

అందుకే

ఇపుపడ

వస్తుంది

రాములు తో యాదమమ చెపిపన విషయం విని

ఇదేర్గ అవాకాయాయర్గ ..6 నలల క్కందట పెళుయిన

యాదమమ ఆడ పడచు కూత్తరి​ి

అత్వుంట్ వాళ్ళు

వర కటిం ఇంకా తెమమని

వేదిస్తునాిరట ఆ పిలై అందుకే అమమ గారింట్క్క వచేిస్తంది

ఆమె భరు పచి త్యగుబోత్త ఈ

స్మస్య ఎంతకీ తెగటేైదు

వాడిక్క వాడి తలిై

దండ్రులక్క కౌనిులిైంగ్స ఇపిపంచే ప్రయతిం

లో


ి స్పూర్త యాదమమ ను ఆడపడచు వాళ్ళు సాయం గా తీస్తాని వెళాైరట

ఆ విషయం చెపేప టైం

Page 43

వాడి అమాయకం ముఖం చూస్త రాములు కళులోై

నీళ్ళు

త్వరిగాయి

భగవంత్తడా

లేకప్తయింది అంటూ చెపిప యాదమమ తన పని

సావతంత్రయం వచి ఇనేిళ్ళు అయినా ఇంకా వరిక్క

చేస్తకోవటానిక్క పెరటోైక్క వెళ్ళుంది .. తన కు

సావతంత్రయం రాలేదు ..

యింటోై

మనుషుల మధయ ? కాలం మార్గత్తనాి కొందర్గ

తెదాేమని

స్మస్య

తీరింది

స్ంచ

కూరగాయలు

తో

మార్కాటుట

ఈ భేదాలేంట్?

కు

కరడ గట్టన పెదే మనుషులు మారటేైదు వరిలో

అకాడ రోజూ

మానవతవం ఒకా పిస్రంత కూడా లేదు అని

కూరలమేమ పాపమమ ఆ రోజు కనబడ లేదు ఒక

అనుకుంటూ ఆకూారలు తీస్తకుని పిలై వానిక్క

పదేళు

నచి

బయలుదేరాడ రాములు పొరగాడ

కూచుని

కూరలు

అముమత్తనాిడ .. ఎం బాబ్బ పాపమమ ఏదీ? అడిగాడ రాములు .. అయాయ! మా అమమ మొని ఇకాడ మిగ్నలిన కూరలు మా యింట్ కాదా అముమత్తంటే చకారోచి పడిప్తయింది పకానే

బావుంది దాని ముందుని బకెాట్ లో నీళ్ళు త్యగానీకే చేయి బెడితే అకాడని ఆసామి త్వట్టండ.. కొటట బోయిండ కూడా మా బావి నీళ్ళు ఎటాై ముత్తుకునువే అంటూ అంటుని పుపడ

ఇంకా ఏమేమో

మేము చూస్త అమమ ను

డాకటర్గ టానిక్క దీస్ాబోయినాం ఆయన తలకు కటుట

కట్ట

మందులిచిండ..

మండలిపిపచింది ఒక అని ఆ అని మీ కొడకే

జెపిప

ర్కండింతలు

డబిబచి

నువేవని

చేస్తునాివురా అని అడిగాడ వాళు నాని కు జవరం వచి ప్రభుత్యవస్త పత్రి లో రకు ప్తత్తనాియట

ప్రత్వ రోజు

పరీక్షలు , మందులై

అందుకే నాని కోస్ం అమమ

తో బాటు ఇళులోై పాచ పని చేస్తునాిడట మరి

బడి?

అని

అడిగాడ

రాములు

మానిపించంది అమమ అనాిడ అమాయకం గా రాములు వాడి తల నిమిరి సాయంత్రం రారా మా యింట్క్క అని కూరల స్ంచ తో యింట్కేలాైడ.. దారోై మర్తకా సారి తన కొడకు చేస్తన ఈ మంచ పని కూడా తలుచుకునాిడ ..

అంట అందర్గ చెపుపకొంత్తన్రు .. అయాయ మా

ఇంతలో ఆ దికుా నడస్తుని ఒకామె డబ్బబన

అమమ సెపిపంది మీర్గ గన వసేు కూరలు ఉట్టగానే

క్కంద పడింది పకా నుండి ఒక బైక్ సీపడ గా

కట్టంచ

వెళ్ళుప్తవటం కనిపించంది రాములు కు ..

ఇవువ

మని

సెపపమనిే అనాిడ ..

..

దండాలు

కూడా

అకాడని ఎవవరికీ అరధం కాలేదు ఎమౌతోంద్య !! ఇంతలో ఆమె లేచ నిలబడి బాధ గా తన మెడ


ి స్పూర్త

Page 44

తడముకుంది .. గీస్తకునిటుై రకుం మరకలు ,,

ఆలోచస్తు యింటోైక్క నడిచాడ

చైను ప్తయింది ఆ బైకు మీద వచిన వాళ్ళు ఆ

ఆంద్యళన పడత్తని తనకు నిద్ర కూడా పటటడం

చైను దొంగలు .. ఆమె లబో దిబోమంది ఎవవర్భ

లేదు అపుపడ వినిపించంది రాధమమ తో కొడకు

ఏమీ చేయలేక ప్తయార్గ ఆ దొంగలకాడ ఉంట్

రాకేశ్ స్ంభాషణ .. ఇంత వరకు ఎవర్భ చైన్

కదా పటుటకునేందుకు .. అయోయ! తన కళ్ళుదుటే

సాిచర్

ఇలా జరిగ్నంది.. ఒక దొంగతనం .. అని భారం గా

డిపార్గటమెంటు వార్గ .. వారిక్క పెదే స్వాలు గా

నడస్తు ఇలుై చేరిన తనకు ఎదుర్గ పడాడర్గ

మారిన వళు ను

ప్తలీస్తలు ..

బాటు

కంగ్రాట్ు అండీ ! మీ అబాబయి , అతని ఫ్రెండ్సు ఇపుపడే ఒక చైను దొంగ ని పటుటకుని నగలను, దొంగలను

పట్టంచ

నటుై

స్మాచారం

ఇచాిర్గ నాని గారి పేర్గ ఏమిటని అడగగానే మీ పేర్గ చెపాపడ .. అందుకే మిమమలి​ి అభి నందిస్తు నాిము ఇలాంట్ పిలై వాణ్ణి కనిందుకు మీర్గ గరవ పడాలి అని వెళ్ళుప్తయార్గ అవాకెలా చూస్తుని రాములు ఆలోచన లో పడాడడ త్యను ఉద్యయగం లో అధికార హ్యదా వెలగ బెటాటడ కానీ స్మాజ సేవ లో ప్రతయక్షం గా ఏమీ చెయయ లేదు

ఇంతవరకు.. కానీ తన కొడకు

ఉద్యయగం కోస్ం కావలస్తన చదువు అబబక ప్తయినా

స్ంసా​ార

ప్రయోజకుడయాయడ.. కొడకు

ను

వంత్తడై,

తన వైపు చూస్తన అభినందించటం

కూడా

చెయయకుండా ఒక చూపు మాత్రం స్ంతోషం తో చూసాడ తను ..అస్లీ మధయ తన కొడకు తో

స్రిగాు మాటాైడటం లేదు తను ..

ఇలా

లను

ఆ వేళ

పటుటకోలేదట

ప్తలీస్

పట్టసేు బహుమత్వ తో

ఒక ఉద్యయగం కూడా ఇసాుమని

ప్రకట్ంచారట .. అది తెలిస్త ఒక స్వాలు గా తీస్తకుని త్యనూ,తన సేిహిత్తలు కలిస్త ఒక పధకం ప్రకారం ఆ మార్కాటుట వదే

కాపు

కాశ్రట .. ఇంకేం? దొంగలు దొరికార్గ .. ప్తలీస్ డిపార్గటమెంటు వార్గ తనని అభినందించ

2000 ర్భపాయలు ఇస్తు

ర్తపట్ నుండే

ఉద్యయగం లో జాయిన్ అవవమని చెపాపరనీ స్ంతోషం గా అమమ తో చెపపటం రాములు వినాిడ ఒకా సారి గా పడక పైనుండి లేచ కూర్గినాిడ "పులి కడపున పులే పుడత్తంది" అనుకుంటూ తన మీస్ం మెలి పెట్ట అపుపడే ఒక నిరణయాని కొచాిడ ఆ కూరలమేమ వారి పిలైలను అందరీి చేర దీస్త రోజు ఒక ర్కండ గంటలు చదువు, స్ంసా​ారం నేరిపంచాలని .. అలాగే కాలనీ లోని తన మిత్రులతో కలిస్త కటిం లేని వివాహ్వలు జరిపించే స్ంస్ి ను ఒక దాని​ి మొదలు పెటాటలని .. అలా స్మాజం లో త్యను కూడా ఒక ఆదరశ పౌర్గనిగా ఎదగాలని ఆ నిరణయం..


ి స్పూర్త ఇని​ి రోజులు తనని కొడకు స్తూరిు గా తీస్తకోవాలను కునాిడే గానీ ఈ రోజు తనకే గొపప స్తూరిు నిచేి కొడకు కు తండ్రి గా త్యనంతో

గరవ పడత్తనాిను అనుకునాిడ

"పుత్రోత్యుహము పుత్రుని

తండ్రి

ప్తగ్నడినపుపడే

క్క

జనులు

కదా

కలిగేది"

అని మనస్త లోనే అనుకుంటూ లేచ వచి తన కొడకు ను అభినందన పూరవకం గా చూస్తు భుజం తటాటడ రాములు .. రాకేశ్ ముఖం వికస్తంచంది

..

రాధమమ

మనస్త

చలైనయియంది .. మర్గ నిముషం లో హ్వయి గా నిద్ర ప్తయాడ రాములు, ది గ్రేట్ రిటైర్డ ఆఫీస్ర్ .. కాదు కాదు ఒక మంచ మనిషి ని కని

తండ్రి .. ****************

Page 45


Page 46

Vol

05 Pub 018

21 May 2016

 తెర వెనుక రుకి​ిణీ కళ్యాణం - నాటిక


Page 47 ఒక నాటకం... అందులోనూ పౌరాణ్ణక పదయ నాటకం... అందులోనూ దేశం కానీ దేశంలో, కావలిున స్రంజామా ఏవ దొరకని చోట... నాటకం తయార్గ చేయదమంటే మాటలు కాదు. అందులోనూ తెలుగు భాషకు దూరంగా, చుటూట ఇంగీైష్ తోనే స్హవాస్ం చేస్తు పెర్గగుత్తని పిలైలకు శిక్షణ ఇవవటం, కావలిున ఆహ్వరాయలు, సెట్టంగ్స లు వగైరా లు స్మకూర్గికోవడం ఎంత కషటమైన పనో ’ ర్గక్కమణ కళాయణం ’’ నాటకం తయారీ లో తెరవెనుక శ్రమ ఏమిటో ఈ క్రంది వడియో లో....

రచన : విదయ త్యడంక్క మరియు లక్ష్మి జంధ్యల ; దరశకతవం : విదయ త్యడంక్క స్ంగీత స్హకారం : శుభ కస్తురి, లోపాముద్ర - హ్వరోమనియం ; ఏ. వశిష్ట - వేణువు శబేం : ప్రకాష్ కస్తురి ; సెట్ంగ్సు ; స్తర్తఖ దీపక్, కలపన మదుేల ఆహ్వరయం : స్తనీత కొతుపలిై, ఉమ కామేట్ వేదిక : నార్ు వుడ్స హైస్తాల్డ థియేటర్, ఐర్కలవన్, యూ. ఎస్. '.

రుకి​ిణీ కళ్యాణం


Page 48

Vol

05 Pub 018

21 May 2016

శుభయోగములు రుచిక, భద ర మహాపురుష

యోగములు గుమ్మీ రామల్లొంగసా​ామి


శుభయోగములు

గాను ఉంటార్గ. హ్యదా గలిగ్న పెతునం

శుభయోగములు

చెయయడం వరిక్క ఇషటము. ఇతర్గల కషట

మాలవయయోగము

-

మహ్వపుర్గషయోగము

లోనిదైన

స్తిత్వని

బట్ట

యోగము,

Page 49

శుక్రుని

పంచ

చెపాపలి. కేంద్రమున శుక్రుడండి, ఆ సాునము

స్తఖాలు గమనించర్గ. స్వలాభం మాత్రమే చూచుకుంటార్గ.

ర్గచక, భద్ర మహ్వపుర్గష యోగములు.

అతనిక్క ఉచిక్షేత్రమో, స్వసాునమో అయిన ఈ యోగము

పడత్తంది.

జాతకులు

అందమైన శరీరము కలిగ్న, విదాయవంత్తలు, దృఢమైన స్ంకలపము, కీరిు, వాహన సౌఖయము కలిగ్న

ఉందుర్గ.

వరిక్క

శుక్రుని

కారకతవములు అనీి ఉంటాయి. స్ంగీత,

నృతయ, నాటయ, నటన, మొ. వాట్యందు అబినివేశము కలిగ్న ఉంటార్గ. ఈ యోగము వలన

ప్రాపంచక

స్తఖములకే ప్రాధ్నయమిచిన వారవుత్యర్గ.

కేంద్రమున ఉని కుజుని స్తుత్వ బలము బట్ట ర్గచక యోగము చెపాపలి. అలాగే,, బ్బధుని స్తుత్వ బలము బట్ట భద్ర యోగము చెపాపలి. కుజుడ స్వసాునమున కాని, ఉచి సాినమున కాని ఉండాలి. ఈ ర్కండ యోగముల

లక్షణములు

స్మానంగానే

ఉంటాయి.

గ్రహములు

జాతకమున

స్తమార్గ ఈ

ర్కండ

బలవంత్తలై

ఉండాలి. "మానసాగారి" అనే ప్రామాణ్ణక గ్రంధంలో వట్ గురించ విపులం గా

శశియోగము - ఇదియు పంచమహ్వపుర్గష

చెపపబడినది. ర్గచక యోగ జాతకుడ,

యోగము

స్తందరమైన శరీరము కలిగ్న దీరాోయుషు

లోనిదే.

యోగము

కనపడాలంటే, కేంద్రములో శని ఉండి, ఆ

తో,

కేంద్రము శనిక్క ఉచిసాునమై ఉండాలి. ఈ

యందు ఆస్క్కు కలవాడ, మంత్రజుఞడ, కీరిు

యోగఫలము

వంత్తడ, యర్దని శరీర కాంత్వతో, దివజులు,

-

అనేకమంది

సేవకా

జనము. క్రూర బ్బదిధ, అనుమానాస్పదమైన

గుర్గవుల

నడవడిక

కలిగ్న,

కలిగ్న

గ్రామాధికార్గలుగాను,

ఉనాి

వర్గ

పటటణాధికార్గలు

సాహస్

కారయముల

యెడల

వినయము

శత్రువులను

విదవంస్ము

చేయువాడ, రాజస్మానుడ అయిన ఇతని


భావాశ ర యఫలములు– రవి ; రాజయోగము Page 50 ఆయుషు 70 ఏళ్ళు ఉండవచుిను. వరిక్క

చుర్గకు, ధైరయము గలిగ్న, గొపపవైన భుజము,

దేవాలయ

వక్షస్ులము కలిగ్న, కీరిు యశస్తు కలిగ్న జీవిత

ప్రాంతమున

మృత్తయవు

స్ంప్రాపిుంచును.

చరాణాంకమున స్తఖ జీవనము చేయువాడై, పాదములలోన, చేత్తలలోన శంఖ, చక్ర,

భద్ర మహ్వపుర్గష యోగమున జనిమంచన జాతకునకు బ్బధుడ ఉచి లేక స్వసాినమున

బలయుత్తడై

ఉండాలి.

బలము

నిరణయించుట లోనే, జోయత్వషుాని ప్రత్వభా పాటవములు, తెలియగలదు.

శ్స్త్ర

పరిచయము ఈ

జాతకులు గజగమనుడ, శ్ర్భేలము వంట్

గదా, పుషప, చక్ర, హల మొదలగు భద్ర చహిములు కలిగ్న ఉందుర్గ. దీరాోయుషుి కలిగ్న ఉందుర్గ. **************

తరువాయి వచ్చే సొంచికలో ...


Page 51

Vol

05 Pub 018

21 May 2016

ై లఫ్ ఈజ్

బ్యాటీఫుల్ ఎల్బా లఘు చిత ర ొం


ై లఫ్ ఈజ్ బ్యాటీఫుల్ తన

Page 52

ఎల్డబి అంటే లైఫ్ ఈజ్ బూయటీఫుల్డ అని మాత్రమే

దావరా

అభిర్గచులను

కాదు. ఎల్డబి శ్రీరామ్ కూడా ! నిజంగానే ఆయన

మనందరితో పంచుకోవడానిక్క స్తదధమయాయర్గ.

తెర జీవితం అందమైనది.

ఎలీబ.

రచయితగా పేర్గ తెచుికునాిర్గ.

రంగస్ిలం

అంతరాజల

మీద

రంగంలో

యూటూయబ్ లో ఒక చానల్డ ప్రారంభిస్తునాిర్గ.

రచయితగా, నటునిగా దివపాత్రాభినయం చేశ్ర్గ.

లఘ్న చత్రాలను ( Short Films ) నిరిమంచ,

హ్వస్యం పండించార్గ. ఆ క్రమంలోనే విషాదం

యూటూయబ్

కూడా పలిక్కంచార్గ. ఏ రస్మైనా ఆయన లో

స్నాిహ్వలు చేస్తునాిర్గ. మే 28 వ తేదీన ఎలీబ

అవలీలగా పలికేస్తుందని నిర్భపించార్గ.

గార్గ అందించే మొదట్ లఘ్నచత్రం యూటూయబ్

ఇపుపడ అంతరాజల రంగం మీద కూడా తనదైన

లో విడదల కాబోతోంది.

ముద్ర

ఆధునిక

రాణ్ణంచార్గ.

వేయాలని

స్తనిమా

తహతహలాడత్తనాిర్గ.

సాంకేత్వక

పరిజాఞనాని​ి

వినియోగ్నంచుకుంటూ, సామాజిక మాధయమాల

ప్రియులకు

అంతరాజలంలో

అతయంత

దావరా

స్ందరూంగా

ప్రియమైన

మనకందించడానిక్క

ఆయన

అంతరంగాని​ి

ఆవిషారించే ఈ ప్రోమో, రాబోయే లఘ్న చత్రం ప్రోమో వడియోలు ఇకాడ....


Page 53

Vol

05 Pub 018

28 May 2016

ఆనంద విహార్త అమెర్తకా విహార్త


ఆనంద విహార్త

మ్మధురీకృష్ ణ

Page 54

నాట్కలు వ్రాస్తన భుజంగరాయ శరమ, బ్రెజిల్డ లో నిరవహించన ప్రపంచ కథానికల ప్తటీలో తన ‘ గాలివాన ’ కథకు ర్కండవ బహుమత్వ నందుకొని పాలగుమిమ పదమరాజు తనకు స్తపరిు అని శ్రీ కె. ఎన్. రావు చెపాపర్గ.

ై నవిహార్త చెన్

తెలుగు కథలను అనువదించాలనే కోరికతో కాళ్ళపటిం రామారావు, ఎం. ఎల్డ. నరస్తంహం,

వస్తంధర వంట్ 29 మంది రచయితల కథలను

తెలుగు కథల కథ

అనువదించనటుై ఆయన తెలిపార్గ. తనను అనువాదం వైపు నడిపిన ‘ లెకాల మాసాటర్గ ’, ఇంకా ‘ మరో లక్షమణర్తఖ ’ వంట్ కొని​ి కథలను ఆయన

స్ందరూంగా

ప్రసాువించార్గ.

పిలకా

ప్రతేయకంగా

గణపత్వ

శ్స్త్రి,

మధురాంతకం రాజారం వంట్ రచయితలతో

తనకుని అనుబంధ్ని​ి నమర్గ వేస్తకునాిర్గ. చెనలి లోని అమరజీవి పొట్ట శ్రీరాములు సామరక స్ంస్ి ప్రతీ నలా ర్కండవ శనివారం ‘ నల నలా వెనిల ’ పేర్గతో తెలుగు సాహితయ కారయక్రమం ఏరాపటు చేస్ుంది. ఆ క్రమంలో మైలాపూర్ లోని అమరజీవి

కారయక్రమంలో

సామరక

డీజీ

భవనంలో

జరిగ్నన

వైషణవ

కళాశ్ల

వృక్షశ్ఖాధయక్షులు, రచయిత, లఘ్న వాయస్కరు అయిన శ్రీ కాస్తఖేల నరస్తంహ్వరావు గారితో నగరానిక్క చెందిన ప్రముఖ ఆంగై రచయిత్రి శ్రీమత్వ మీరా రాఘవేంద్రరావు ‘ ముఖాముఖీ ’ కారయక్రమం నిరవహించార్గ. చెనలి రాజధ్ని కళాశ్ల తెలుగు శ్ఖకు వని తెచిన పరవస్తు

చనియస్తరి, వెంపట్ చన స్తయం గారిక్క నృతయ

తమ

రచనలను

రచయితలు చరి​ిస్తు,

ప్రచురించే

విషయంలో

ఎదుర్తాంటుని

స్మస్యలను

తెలుగు

తీస్తకువెళైడానిక్క

సాహిత్యయని​ి పత్రికలు

ముందుకు

మరింత

కృషి

చేయాలని స్తచంచార్గ. కొందర్గ మహిళా రచయితల కథలకు రావు గారి అనువాదం అయిన ‘ స్తస్టర్ సీపక్ ’ తో బాటు


ఆనంద విహార్త

Page 55

రావు గార్గ చేస్తన మరికొని​ి అనువాదాలను

మీరా రాఘవేంద్రరావు గార్గ శ్రీ నరస్తంహ్వరావు

కారయక్రమ ప్రయోకు మంగళ కందూర్ స్భకు

గారి పుస్ుకాలలోని కొని​ి కథలను ప్రసాువించగా,

వివరించార్గ.

వాట్ నేపథాయని​ి, స్ందరాూలను రావు గార్గ

నగరంలోని మాటాైడడానిక్క

తెలుగువార్గ

తెలుగు

ఇషటపడకప్తవడం

వివరించార్గ. ఈ కారయక్రమంలో స్ంస్ి కారయదరిశ శ్రీ రామకృషణ తదితర్గలు పాలొునాిర్గ.

శోచనీయమని శ్రీ కె. ఎన్. రావు గార్గ ఆవేదన వయకుం చేశ్ర్గ.

*************


ఆనంద విహార్త

Page 56

దుబాయి విహార్త వారిక్క మెళ్ళకువలు నేరాపర్గ. అందులో

దుబాయి లో

ముఖయంగా ‘ వందే వాస్తదేవం ’, ‘ పస్తడి

సంగీత శిక్షణా శిబిరం

అక్షంతలు ’, ఆడరో పాడరో ’, ‘ పాహిరామ ’, ‘ వెంకట రమణే ‘, ‘ తొందరగా రావేమీ ’, ‘ జయ జయ గుర్గనాధ ’, ‘ రావమమ రావమమ ’, హ్వరత్వ నీవెవేల ఇవవర్త ’ వంట్ కీరునలు

ప్రముఖ

కరాిటక

నేరిపంచార్గ. షారాజ లో కూడా ఇపుపడే

స్ంగీత గాయకులు,

ప్రవేశిస్తుని వారిక్క మే 18, 19 తేదీలలో

స్వరకరు, హైదరాబాద్

శిక్షణా శిబిరం నిరవహించార్గ.

కు చెందిన ఎస్. ఎస్.

మే 13, 14 తేదీలలో దుబాయి లోని

మూయజిక్

అకాడెమీ

డైర్కకటర్ శ్రీ జి. వి. ప్రభాకర్ గార్గ మే నల 11 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు దుబాయి, షారాజ, యూఏఈ లోని స్ంగీత ప్రియుల కోస్ం ‘ స్ంగీత శిక్షణా శిబిరం నిరవహించార్గ. మే 11, 12 తేదీలలో దుబాయి లో స్ంగీత ప్రపంచంలో ఇపుపడే అడగుపెడత్తని

బాలబాలికల కోస్ం ప్రతేయక శిక్షణ శిబిరం శ్రీ


ఆనంద విహార్త

Page 57

ప్రభాకర్ నిరవహించార్గ. దీనిక్క 14 మంది

కీరునలను నేరిపంచార్గ ప్రభాకర్ గార్గ.

పిలైలు

ఈనల 21 వ తేదీతో ఈ స్ంగీత శిక్షణా

హ్వజరయాయర్గ.

ఇందులో

నారాయణ నమో నమో ’, ‘ ఇట్ట ముదుేలాడి ’, ‘ వరలీల గానలోల ’, ‘ పలుకే బంగారమాయేనా ’, జయ జననీ ’, ‘ అందమైన నీలాకాశంలో ’ వంట్ పాటలను నేరిపంచార్గ.

ఇపపట్కే స్ంగీత జాఞనం కలిగ్నన వారిక్క నిరవహించన శిక్షణలో ‘ భజర్త మానస్ రామం ’, ధనుయరాలివే భారత్వ నీవు ’, కందరప జనక ’, ‘ దివజావంత్వ లో త్వలాైనా ’, ‘ శ్రీ గుర్గం చంతయామయహం ’

వంట్

శిబిరం ముగుస్తుంది.


ఆనంద విహార్త

Page 58

వణ తీగలి​ి మృదువుగా మీటుతూ మహ్వ సాగరం లాంట్ స్ంగీతపు లోత్తలి​ి స్పృశించేదే ‘ త్యంత్రిక లయ ’.

అమెర్తకా విహార్త

ఈ కారయక్రమంలో ఇలిైనాయిస్ క్క చెందిన గుర్గవు రమ గుర్గపలిై గార్గ, వారి శిషయ బృందం ‘ వణ స్పుకం ’ నిరవహిసేు నూయయార్ా క్క చెందిన

అంతరా ా తీయ వీణ

కళాయణ్ణ జోశుయల, లాస్య, శ్రియ ‘ త్రయీ వణ ’

సమేిళనం మర్తయు

‘ తంత్రీ వాదన ’ కాయలిఫోరి​ియా క్క చెందిన

ఉతసవం

ఇలిైనాయిస్ క్క చెందిన ఆరిు నాధన్ ‘ స్వర లాస్య ’

నిరవహించార్గ. హృషికేశ్,

ప్రియాంకాచారి

వినిపించగా,

నిరవహించార్గ. ఇలిైనాయిస్ కే చెందిన పరిట్ స్దరీమణులు

నితయ, దివయ ‘ తంత్రీ భాషణ ’ చేయగా ‘ శ్రీకళాపూరణ రాజేశవరి పరిట్, రవి గారలు ‘ స్వర శోభనం ’ అందించార్గ. కాయలిఫోరి​ియా కు చెందిన శ్రీకర్ కాశీనాధుని ‘ బహుధ్రి ’ గురించ, ఇలిైనాయిస్ క్క చెందిన రమేత్వ ‘ శ్ంత్వ మంత్ర ’ పఠించార్గ. అమెరికాకు

గత

మూడ

దశ్బాేలుగా

భారతీయ స్ంగీత్యని​ి అందిస్తుని స్ంస్ి ‘ స్పి ’ శ్రీ అనిమాచారయ ప్రాజెకుట ఆఫ్ నార్ు అమెరికా అధవరయంలో మే నల 13, 14 తేదీలోై ‘ నాద్యపాస్న ’, ‘ త్యంత్రిక లయ ’ పేర్గతో ఎనిమిదవ వణా స్మేమళనం నిరవహించంది.

మరియు

వణా

ఉతువం


ఆనంద విహార్త స్రస్వత్వ రంగనాథన్ రాగాల ‘ స్ంగమం ’, ‘ నాద్యపాస్న ’ నిరవహించార్గ. ఇంకా ఈ స్మేమళనం అనేక విషయాల మీద చరిలు, వయక్కుగత, పాఠశ్లల ప్రదరశనలు... ఎనోి విశ్వషాలతో విజయవంతంగా ముగ్నస్తందని ‘ స్పి ‘ వయవసాిపకులు డా. శ్రదాపూరణ శంఠి తెలియజేస్తునాిర్గ.

Page 59


Page 60

Vol

05 Pub 018

21 May 2016


Page 61


Page 62

Mr. Adoor Anish Violin : Smt. Lakshmi Mrudangam : Mr. Priyesh On 28 May 2016, Saturday 05.00 pm.

Dar AL buteen -II

flat 309. AL Rigga road. Next to jood palace hotel. Dubai


Page 63


Page 64


Page 65

Vol

05 Pub 018

21 May 2016

05_017 సంచిక పైన

ై న మీ అభిపా ఈ సంచికలోన్న రచనలపె ర యాలను పతి ర క క్రరంద్ వుండే వాయఖయల పెట్ట ట ( comment box ) లో తపపక వా ర యండి. లేదా ఈ క్రరంది మయిల్ ఐడి క్ర పంపండి. editorsirakadambam@gmail.com


05_017

Page 66

‘ తెలుగు తోట ‘ గురించి ..... Konga naka unna katha naku theliyadu but rukhmini kalyanam matram mana telugu thaname utipadeka rasarandi. - Naga A Shylendra

‘ స్వచ్చ భారత్ ‘ గురించి ..... స్ింపాదకులకు, శిరాకదింబిం 05_017 స్ించికలోని అద్దేపల్లి ఉమాద్దవి గార ' స్వచ్చ భారత్' చాలా బాగుింది! - టీవీయస్.శాస్త్రి

‘ ఆనింద విహార ‘ గురించి ..... Nice sir - Nageswararao Tavidisetty

Nootana sheershika ku swagatham ! 

Subba Rao Venkata Voleti

Meru viharike vihari anaiha garu - Naga A Shylendra


05_017

Page 67

‘ సుమ్తీ శతకిం ‘ గురించి .....

పుటటదు పిమ్మట సుమ్మమ ఉననట్లి గురుతు - Nageswara Rao Turaga

‘ కోనసీమ్ కథలు – మ్ధు మ్రకటిం ‘ గురించి ..... Will read it is different - Lalitharamana Putcha Epudandi meru naku chala baga baga nacharu konasima andakani gurthuchesaru. Aaa belapu patilu , cheraku thotalu kobari andalu anthaku minchi mana gidavari andalu wah waha - Naga A Shylendra

‘ కింటే కూతుర్నన కను ‘ గురించి ..... తీరకగా చ్దవాల్ల. Ramakrishna Pukkalla .


చద్వండి..... చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.