Sirakadambam 05_020

Page 1

సంపుటి 05 సంచిక 020

21 జూన్ 2016


Page 02

Vol

05 Pub 020 21 Jun 2016 ‘కథ చెబుతా ! ’ ప్ ర కటన... షటకం... ధ్యాన ోశ్ల కములు... నంద నందన ! వందనం ! ...... నీతి సాహస్ర ర ...

04 05 08 15 వకకలంక రసధ్యరలు,.మనమందరమూ ఒకటే 28 రావూరు కలం..వడగళ్ళు 31 తో. లే. పి... నవోదయ రామమోహనరావు 35

ు రు ద్విభాషితాలు.... పులినెత్త ముఖచిత ర ం:

తెరచాప్ సందరి మరియు వాంగా చితా ర లు

కూచి సాయి శంకర్

40 నేను ై సతం... స్రంగంప్లి ో అశ్లక్ కుమార్ 42 కోనసీమ కథలు - వండి కొబ్బరికాయ 45 రాహుకేత్తవులు, కాలసరప దోషములు 51

ఆనంద విహారి ...... ు వళి వారా అభిప్ర ర యకదంబ్ం

54 63 67


Page 03

Vol

ప్రస్తావన

05 Pub 020 21 Jun 2016

బాపురమణ

జాతికి

అమరజీవి పొట్ట ా శ్ర ర రామలు మమోరియల్

అచ్చమ ై న

ై టీ స్ంయుక ే ంగా న్నరిహంచిన స్భలో సొస

ే , తెలుగుదనాన్ని తన కంచెతో మనకందిస్త

ే లు రమణ గారి రచ్నలన గురు ే వక

మరొకరు విషాదాల నడుమ మధ్యతరగతి

చేసిన తీరు ప్ ర శంస్న్నయం. మళ్ళపూడి

మందహాసాన్ని తన కలం హాస్యబలంతో

గారికి న్నజమ ై న న్నవాళి అందింది. ఆ

మనమందుక

విశేషాలు ’ ఆనంద విహారి ’ లో ....

లభంచిన

జంట పెన్నిధి.

తెలుగు ఒకరు

తెచ్చచరు.

వినోదంలోనే

విషాదం ఆయన రచ్నలో ో విశేషం.

అతి సామానయ సా ా యి నంచి ఎదిగిన రమణ

ఋషులవతారు, మహాపురుషులవతారు.

గారు తన కథలో ర లన కూడా అదే ో న్న పాత

సా ా యిలో వంచ్చరు. నేల విడిచి సామ

కళాకారుడు ’ కూచి ’. సాధించిన

చేయలేదు. వాళ్ళ కషా ా లతో, కన్నిళ్ ో తో

విజయాలక అందిన ఫలమే స్ింతగడ డ ై పె

పాఠకలన్న

ే లేదు. మంచెత

ే నే నవి​ిస్త

పాత ర ల

పాఠకలన్న

వెనక

గూడు

కృషి

వంటే

అనిది

మనషులు

న్నజమన్న

న్నరూప్లంచిన

అభనందన ’ ఆనందవిహరి ’ లో.... ప్రాయి దేశంలో వంటూ మన స్ంస్కృతి

కట్ట ా కని విషాదాన్ని తెలియజేశారు. ఒకక

న్న

చ్చర్ల ై ందేమో ! ో చ్చప్ల ో న్ కే ఇది సాధ్యమ

ఉదే ే శయంతో ఏరపడిన స్ంస్ ా దుబాయిలోన్న ’

బాపురమణ లు ఇంకా కంత కాలం

సుస్ిర స్ంగీత వేడుక ’. ఆ స్ంస్ ా

వంటే బాగుండునన్న అనకోన్న తెలుగు

వయవసా ా ప్కలు స్ియంగా చేసిన కచేర్ల ’

వారు ఉండరేమో !

ఆనందవిహరి ‘ లో ....

వారు చిరస్మరణీయులు. తెలుగు అక్షరం

ఇలా మీ వూళ్ళళ, దేశంలో, పా ర ంతంలో

ఉనింత కాలం వారి స్మరణ ఉంట్టంది.

జరిగిన

జూన్ నెల 28 వ తేదీ మళ్ళపూడి

కారయకరమాలన ’ ఆనందవిహారి ’ దాిరా

వెంకటరమణ గారి 85 వ జయంతి. ఆ స్ందరభంగా 18 బాపురమణ

తేదీన

కట్టంబ

ై ిలో చెనె స్భ్యయలు,

మరచిపోకండా,

ే ృతం విస్

సాంస్కృతిక,

చేస్త

సాహతయ

అందరితో ప్ంచుకోవచుచన. ఫోటోలు, వీడియో

లు,

ప్ంప్వచుచన.

అన్ని

వివరాలు


ప్రకటన

Page 04


Page 05

Vol

05 Pub 020

21 Jun 2016

 ఎమ్. జి. కె. వి. రమణప్ ర సాద్




Page 06

జయతు జయతు శరవణభవం జయతు జయతు త్రిభువనైకవందితం జయతు జయతు దుష్టరాక్షసంతకం జయతు జయతు దేవసేనావల్లభం ||

జయతు జయతు పారవతీనందనోయం జయతు జయతు బిభ్రాణతేజోమయం

జయతు జయతు తారకాసుర భంజనం జయతు జయతు నమో సుబ్రహ్మణయం ||

గజాననానుజం దేవం తారకాసురభంజనం సర్వవశవరయప్రదాయినం శివసుతం దేవాదిభిరవందితం భకా​ానుగ్రహ్విగ్రహ్ం శుభకరం జా​ానారధసిదిధప్రదం ఛంద్రారా​ానల్భాసమానసద్రుశం శ్రీ వల్లలనాధం భజే ||




Page 07

పారవతీనందనం దేవం దేవదేవాదిపూజితం శిఖివాహ్ం శక్తాహ్సాం గుహ్యయదు​ుహ్యతమంపరం ||

పారవతీహ్ృదయానందం బ్రహ్యమదయమరార్చితం శక్తాహ్సాధరం వందే గుహ్నాధం నమామయహ్ం ||

భవానీకుమారం భవన్నిర్చవకారం మహ్దేవదసరం ల్సదా​ానుతేజం బృహ్దా​ావభావం భవతా​ాపహ్యరం భజే సంతతం ష్ణ్మమఖం శంభుసూనం ||

మరికొన్నివచ్చే సంచికలో ...


Page 08

Vol

05 Pub 020

21 Jun 2016

నంద నందన! వందనం !

ి రేకప్ల్ల ర న్నవాసమూరి ి శ్ర


నంద నందన ! వందనం ! శ్రీకరా ! క్షేమంకరా ! అర్చభీకరా ! సుగుణాకరా ! కరు ణాకరా ! నను సకరా దయ, నందనందన ! వందనం !

పుట్టటనాడవు చెఱనులీల్గ మెట్టటనాడవు గొల్లవాడను పెట్టటనాడవు జా​ానభిక్షయు నందనందన ! వందనం !

మధురపుట్టటయు వ్రజముమెట్టటయు ర్చపుల్కొట్టటయు నెల్తనేల్లయు నగరుకట్టటయు జగములేల్లన నందనందన ! వందనం !

దేవకీ వసుదేవు పంటగ కోరగా భువినవతర్చంచిన దేవదేవా ! దివయచర్చతా ! నందనందన ! వందనం !

పుట్టటదేవక్త గరామందున పెర్చగినాడవు యశోదమవడి వార్చవారల్ పుణయఫల్ముగ నందనందన ! వందనం !

ముర్చసె న్ననుకన్న దేవకీసతి ముర్చసె పెంచిన ఆ యశోదయు ముర్చసెన్ననుగన్న ముజజగంబుల్ నందనందన ! వందనం !

పాలుకుడిపియు చంపనెంచిన పాపమతియా అసురపూతన ప్రాణముల్నే ప్రీతి ద్రావిన నందనందన ! వందనం !

Page 09


నంద నందన ! వందనం ! పాలుకుడిపిన పడతిపూతన ప్రాణముల్నే త్రావినావట ! పాపమేకద ! పడతిజంపగ ! నందనందన ! వందనం !

మనుితినాివన యశోదకు తినిగా విశ్వంతరాళము చిన్నినోటను కరుణజూపిన నందనందన ! వందనం !

రోటగటటగ రోలులాగును మది​ిచెటలకు మధయజొచి​ియు శ్పమోచన కరుణజేసిన నందనందన ! వందనం !

కాళియున్న తల్నెక్తా నాటయము చేసి విష్మును గ్రకాజేసియు గరవమడచియు జనుల్గాచిన నందనందన ! వందనం !

గోపికల్ వలువల్నుదాచియు గోపికల్ మనసుల్నుదోచియు గోపికల్ నెరబ్రోచికాచిన నందనందన ! వందనం !

ఇంద్రు సహ్మును ఈసడించుచు గోపగణముల్ కాపుగాయగ కొండనే కొనగోటనెతిాన నందనందన ! వందనం !

అధముడంచు న్నరాదర్చంపకు ప్రధముడను నే మధురభక్తాన్న సుదామున్నవలె జూడుమానను నందనందన ! వందనం !

Page 10


నంద నందన ! వందనం ! చెడిర్చ కంసుడు చేది భూపతి చెడిర్చ రారాజాదిమూరు​ులు చెడిర్చగద నీ మాటవినకనె నందనందన ! వందనం !

గురు ఋణంబును తీరినెంచియు గురున్న బిడడకు మాటలొసగియు గురున్న శోకము కరుణబాపిన నందనందన ! వందనం !

నీకె విదయలు గరపగా ఆ సదు​ురుడు సందీపమున్న తా నెంతపుణయము జేసెనోకద ! నందనందన ! వందనం !

కనివార్చన్న కాదుపొమమన్న న్ననెి కోర్చన నెల్త రుక్తమణి సనుితముమగ పెండిలయాడిన ! నందనందన ! వందనం !

జాంబవంతున్న గెల్లి రణమున జాంబవతినామణిన్న పొందియు సతయభామాకరముపట్టటన నందనందన ! వందనం !

ఇచి​ి సత్రాజితుానకు మణి పుచుికొంట్టవి సతయహ్సాము మెచిజగములు ముర్చయుసుజనులు నందనందన ! వందనం !

నరకభాధల్ కోరవజాల్క జగతివేడగ సతయగూడియు నరకుజంపియు జగతిబ్రోచిన నందనందన ! వందనం !

Page 11


నంద నందన ! వందనం ! పతివి పదియార్ వేల్ సతుల్కు గతివి జగతిన్న ప్రాణికోట్టక్త వెతల్బాపెడి వెనిదంగా ! నందనందన ! వందనం !

సతయదరపము చితుాచేయగ భక్తాకే పటటంబుకటటగ తూగినావొక తుల్సి దళముకు నందనందన ! వందనం !

భక్తాకే బందీవినీవను సతయమొకాట్ట జగతిచాటగ తుల్సి దళముకు తూగితేల్లన నందనందన ! వందనం !

నూరుతపుపలు కాచినను తా మారనొల్లన్న చేదిరాజును ధీరముగ సంహ్రణచేసిన నందనందన ! వందనం !

వడిగ భాగయము న్నడగ ప్రేమగ అడిగి అటుకులు ఆరగించితి నుడువ తరమా ? నీ ఉదారత, నందనందన ! వందనం !

న్ననెి శరణన్న వేడ ద్రౌపది వనెికోకలు వరుసన్నచి​ియు మనినన్ మానంబుగాచిన నందనందన ! వందనం !

కురుకుమారుల్ విందువల్దన్న విదురుడిచి​ిన విందుకుడిచిన మనినన్ మానంబుగాచిన నందనందన ! వందనం !

Page 12


నంద నందన ! వందనం ! రణముజొచి​ియు రధమునడిపితి ధైరయమొదవగ గీతనుడివితి జా​ానమొసగియు జగతిగాచిన నందనందన ! వందనం !

జాతి మనుగడ కూతకర్రగ గీతనొసగిన దాటనీవే మాతరంబా ? అరయ నీ కృప నందనందన ! వందనం !

వెంటనీవై వెనుితటుటచు కంట్టర్పపగ కాచుచుండగ పంటపండెను పాండుసుతుల్కు నందనందన ! వందనం !

వేదనలు ఆవేదనలు నీ పాదముల్కడ పరచినాడను, ఆదర్చంపర, అమృత హ్ృదయా ! నందనందన ! వందనం !

చేరనీయవు చెంతచేరవు కారణంబును కాననేరను దూరమన్నయా ? భారమన్నయా ? నందనందన ! వందనం !

ఊహ్కందన్న సుందరుండవు మాటకందన్న మధురమూర్చావి భక్తాకే బందీవితండ్రీ ! నందనందన ! వందనం !

తల్లలతండ్రియు తల్పనీవే, గురువు దైవంబరయనీవే సఖుడు బంధువు సతమునీవే, నందనందన ! వందనం !

Page 13


నంద నందన ! వందనం !

Page 14

అమరవందిత ! అమరసనుిత ! అమరపూజిత ! అమరసేవిత ! అమల్చర్చతా ! అసురశిక్షక ! నందనందన ! వందనం !

మరికొన్నివచ్చే సంచికలో ...


Page 15

Vol

05 Pub 020

21 Jun 2016

     డా. రామవరపు శరత్ బాబు

డా. శంఠి శారదాపూర ణ


 తతావజా​ానం కారయమేవ ప్రకాశయతి

Page 16 187

తతావజా​ానము ( అతడు చేయు ) పనుల్లో ప్రకాశము పొందును. ( పన్నలో క్షుణణమైనజా​ానము నేరపర్చతనమును పెంచి పన్నన్న చకాగా ప్రకాశింపచేయును )

వయవహ్రే పక్షపాతో నకారయః

188

నాయయన్నరణయమునందు పక్షపాతము పన్నక్తరాదు.

ధరామదపి వయవహ్యరో గరీయాన్

189

ధార్చమకత కంటే నడవడిక ముఖయమైనది

ఆతామహి వయవహ్యరసయ సక్షీ

190

వయవహ్యరముల్ందు ఆతమయే సక్షి

సరవసక్షీహ్యయతామ అన్నింట్టకీ ఆతమయే సక్షి

191


 నసయత్ కూటసక్షీ

Page 17 192

అబదధసక్షయము చెపపరాదు

కూటసక్షిణో నరకే పతన్నా

193

అబదధసక్షయము చెపుపవాడు నరకమున పడును

ప్రచిని పాపానాం సక్షిణో మహ్యభూతాన్న

194

రహ్సయముగ చేయుపాపముల్కు పంచభూతములు సక్షులు

ఆతమనః పాపమాత్వమన ప్రకాశయతి

195

ఒకడు చేసిన పాపములు వాన్నచేతనే త్ల్లయబడును

వయవహ్యరే S నారుతమాచారః సూచయతి

196

బాహ్యమైన నడవడిక అంతఃకరణను త్లుపుచుండును

ఆకారసంవరణం దేవానామశకయమ్ రూపమును దాచుట దేవతల్కైనను అసధయము

197


 చోరరాజ పురుషేభ్యయ వితాం రక్షేత్

Page 18 198

దంగల్నుండియు, రాజాధికారుల్ నుండియు ద్రవయమును రక్షింపవలెను

అరధసంపత్పపరకృతి సంపదం కరోతి ||

199

ఆర్చికాభుయదయము ప్రజాభుయనితిన్న కలుగజేయును

ప్రకృతి సమపదాహ్యనాయకమపి రాజయం నీయతే ||

200

ప్రజాభుయనితి ఉనిపుపడు నాయకుడులేన్న రాజయము కూడసక్రమముగ సగును

ప్రకృతికోపః సరవకోపేభ్యయ గరీయాన్ ||

201

ప్రజల్కోపము కోపముల్న్నిట్టలో గొపపది

అల్బిలాభాది చతుష్టయం రాజయతనరమ్

202

అల్భయమైనదాన్నన్న సధించుట మునిగు నాలుగు విష్యముల్తో రాజనీతి యుండును. ( అల్భయమైన దాన్నన్న పొందుట, రక్షించుట, అభివృదిధ నొందించుట,

పంచిపెటుటట అనునవి ఆ నాలుగును )


 రాజయతనారయతాం నీతిశ్స్త్రమ్

Page 19 203

పర్చపాల్నా వైఖర్చ రాజనీతిన్న చెపుపను. ( పాల్నావైఖర్చ ఆధీనములోనుండును )

రాజయ తనే​ేష్వవయత్తా తనారవాపౌ

204

అంతరంగికపాల్న, విదేశసంబంధములు పర్చపాల్నా వైఖర్చకధీనమైయుండును

తనరమ్ సవవిష్య కృతేయష్వవయతామ్

205

పాల్నా వైఖర్చ రహ్సయము, దానము, విభాగము, శిక్షాసమృతుల్పై ఆధారపడియుండును

అగి​ివద్రాజాన మాశ్రయేత్

206

అగి​ిన్నవలె రాజునాశ్రయించవలెను

రాజాః ప్రతికూల్ం నాచరేత్ రాజునకు వయతిరేకముగ ఆచర్చంపదగదు

207


 ఉదిత వేష్దరో నభవేత్

Page 20 208

ఇతరుల్నుద్రేకపఱచు వస్త్రములు ధర్చంపరాదు

నదేవ చర్చతం చరేత్

209

భగవంతున్న చేష్టల్ననుసర్చంపరాదు

దవయోరపీర్యతోః ధ్వవధీభావం కురీవత

210

ఇదిరు విభేదముల్తోనునిపుపడు ద్వవధీభావమునవల్ంబించవలెను

ఆవాపో మణడల్న్నవిష్టః

211

విదేశ్ంగ విధానము కూడా ఈ నాల్లుంట్టపైననే ఆధారపడి ఉండును. ( ఇరుగుపొరుగు రాజయములు )

సన్ని విగ్రయోర్చిరమణడల్ః సన్నివిగ్రహ్ముల్కు పొరుగు రాజయములు ఆటపటుటలు

212


 నీతి శ్సరనుగో రాజా

Page 21

213

పాల్కుడు రాజనీతి శ్స్త్రముననుసర్చంపవల్యును

అననార ప్రకృతిః శత్రః

214

( తనసీమకు ) ఆనుకొన్న ఉని భూభాగమును పాల్లంచువాడు శత్రవు

ఏకానార్చతం మిత్పమిష్యతే

215

ఆరాజయమునకు ఆనుకొన్న ఉని రాజయమును పాల్లంచురాజు మిత్రడగును.

హేతుతః శత్రమిత్రే భవిష్యతః

216

సేిహ్ వైరములు ఒకానొక కారణముననుసర్చంచియుండును

హీయమానః సన్నిం కురీవత పరాజయము నొందునపుపడు సంధి చేసికొనవలెను

217


 తేజోహి సనాిన హేతుసాదారాినామ్

Page 22

218

బల్మే సంధి చేసికొనుటకు మూల్ము

నాతపాలోహో లోహేన సంధీయతే

219

లోహ్మును కాల్ిన్నచో మర్చయొక లోహ్ముతో కలుపుటకు వీలులేదు

బల్వాన్ హీనేన విగ్రహీణయాత్

220

బల్వంతుడు బల్హీనున్నతో పోరుసలుపవలెను

నజాయయస సమేనవా

221

తనకంటె అధికున్నతోగాన్న, సమానున్నతోగాన్న పోరుసలుపరాదు

గజపాదయుదిమివ బల్వదివగ్రహ్ః

222

బల్వంతున్నతో వైరము కాల్బల్ము గజబల్ముతో తల్పడుట వంట్టది

ఆమపాత్ప మామేన సహ్ వినశయతి

223

కాల్ిబడన్నపాత్ప మర్చయొక కాల్ిబడన్నపాత్పకు కొట్టటకొనిచో ర్ండును నశించును ( కనుక సమానున్నతో పోరరాదు )


 అర్చప్రయతిమభి సమీక్షేత్ప

Page 23 224

శత్ర ప్రయతిముల్ను కన్నపెటుటచుండవలెను

సనాియైకతోవా

225

శత్రవులు అధికముగానునిచో ఒకర్చతో సంధి చేసికొనవలెను

అమిత్ప విరోధాదాతమ రక్షామావసేత్

226

శత్రక్రోధమునుండి ఆతమరక్ష చేసికొనవల్యును

శక్తాహీనో బల్వనామాశ్రయేత్

227

బల్హీనుడు బల్వంతున్న ఆశ్రయించవలెను

దురబలాశ్రయో దుఃఖమావహ్తి

228

బల్హీనున్న ఆశ్రయించుట దుఃఖమును కలుగజేయును

సమాపదాయతామన మన్నవచేిత్ సహ్యయవాన్ ||

229

తాను సవయం సంపూరుణడైన పిదప సహ్యయకుల్ననేవషంచవలెను


 నా సహ్యయసయ మనర న్నశియః ||

Page 24

230

సహ్యయకులు లేన్నచో సల్హ్యల్ నొందజాల్రు

నైకం చక్రం పర్చభ్రమతిః ||

231

ఒకే ఒక చక్రముతో బండినడవదు కదా !

సహ్యయః సమ సుఖ దుఃఖః ||

232

న్నజమైన సహ్యయకుడు సుఖ దుఃఖముల్లో సమానముగ ఆదుకొనును

మానీ ప్రతిమాన్ననమాతమన్న దివతీయం మనరముతాపదయేత్ 233 ఆతమగౌరవము కల్వాడు తనపై గౌరవము కల్లగిన అధికున్న కాన్న వాన్నన్న సల్హ్యదారుగనుంచుకొనవలెను

అవినీతం సేిహ్మాత్రేణ న మనేర కురీవత

234

అవినీతుడైనవాన్నన్న సేిహితుడన్న సల్హ్యదారుగ న్నయోగించుకొనరాదు

శ్రుతవనాముపధాశుదధం మన్నరణం కురీవత

235




Page 25

బాగుగ చదివినవాన్నన్న, పరీక్షించిన పిదప పర్చశుదుధడైన వాన్ననే మంత్రిగ న్నయోగించవలెను

మనరమూలాః సరావరమా​ాః

236

కారయముల్న్నియు ఆలోచనాయతాములైనవి

మంత్ప రక్షణే కారయసిదిధరావతి

237

ఆలోచన రహ్సయముగ నుంచుటవల్న కారయసిదిధయగును

మనర న్నఃస్రానీ కారయం నాశయతి

238

ఆలోచనను ( రహ్సయముగనుంచక ) బహిరంగపరచినచో కారయనాశము కలుగును

ప్రమాదాత్ దివష్తాం వశముపయాసయతి

239

అశ్రదధవల్న శత్రవుల్కు మేలు చేకూరును ( సవపక్షమువారు శతృపక్షమున చేరుదురు )


 సరవదావరారేభ్యయ మనోర రక్షితవయః

Page 26 240

మంత్రాంగము అన్నివైపుల్ నుండి రక్షింపదగినది

మనర సమపదారాజయం వరధతే

241

సర్చయగు మంత్రాంగమువల్న రాజయమభివృదిధనొందును

శ్రేష్ఠతమాం మనరగుమి​ితమాహః

242

మంత్రాంగ రక్షణము శ్రేష్టతమమన్న చెపుపదురు

కారాయనధసయ ప్రదీపో మనరః

243

కారాయచరణ త్ల్లయన్న గ్రుడిడవాన్నక్త మంత్రాంగము గొపపదీపమువంట్టది

మనరచక్షుష్వ పర్చచి​ిద్రాణయవలోకయన్నా

244

మంత్రాంగమనెడి నేత్పముల్తో శత్రవుల్ బల్హీనతల్నెఱుగనగును

మనరకాలే న మతసరః కరావయః

మంత్రల్ సల్హ్యల్ నొందునపుపడు మాతసరయము తగదు

245


 త్పయాణామైకవాకేయ సమ్పపరతయయః

Page 27 246

ముగు​ురు మంత్రల్ ఏకగ్రీవామోదము ఉతామమైనది

కారాయకారయతతా​ావరి దర్చినోమన్నరణః

247

మంత్రల్నగా ( యుకా​ాయుకా విచక్షణ నెఱిగి ) కారాయకారయముల్తతవము నెఱిగినవారు

ష్ట్ కరాణద్ భిదయతేమనరః

248

ఆలోచన అరుగుర్చక్త త్ల్లసినచో రహ్సయము చేదింపబడినటలగును

అవినీత సవమిలాభాదసవమి లాభః శ్రేయాన్ ||

249

అవినీతుడైన రాజు ఉండుటకంటె అరాజకమే శ్రేయసారము

అల్బధలాభ్య నాల్ససయ

250

అల్భయమగు దాన్నకై సోమర్చ యతి​ింపడు

మరికొన్నివచ్చే సంచికలో ...


Page 28

Vol

05 Pub 020

21 Jun 2016

కీ. శే. డా. వకకలంక లక్ష్మీప్తిరావు గారు


Page 29

అందఱమూ ఒకటే ! మన మందఱమూ ఒకటే ! తార లెన్ని వెల్లగినా ఆకాశం ఒకటే ! తరగ లెన్ని పొంగినా ఉనికడల్ల ఒకాటే !

క్తరణాలు వేయి ఉనాి వెల్లగేసూరుయ డొకడే ! చరణాలు ఎన్ని ఉనాి పాడేపాట ఒకటే ! భాష్ లెన్ని పల్లక్తనా భారతాతమ ఒకటే ! ఎన్ని పేరలతో పిల్లచిన ఉనిదేవు డొకాడే !


Page 30

తనయుల్ మెందఱ మునాి తల్లల ఒకాతే ! కనితల్లల ఒకాతే ! హిందూ ముసిలం లెందఱ మునాి భారతేయుల్ం అందఱ మొకటే ! భారతాతమ అంతా ఒకటే ! ************************


Page 31

Vol

05 Pub 020

21 Jun 2016

ు సరి ముక

మాటలు రచన : కీ. శే. రావూరు వంకట సతానారాయణ గారు

ి జ్ఞ అంద్వంచినవారు : తటవరి ా నప్ ర సూన


ు సరి మాటలు ముక

Page 32

రచన :

కీ. శే. రావూరు వంకట

రచయిత, కవి, పాత్రికేయుడు కీ. శే. రావూరు వెంకట సతయనారాయనరావు గారు కొన్ని దినపత్రికలు, వార

సతానారాయణ గారు

పత్రికల్లో కాల్మ్ లు కూడా న్నరవహించారు. ’ వడగళ్ళి ’

అంద్వంచినవారు :

అదే పేరుతో మర్చకొన్ని పత్రికల్లో కూడా వ్రాసరు. 1970

ి జ్ఞ తటవరి ా నప్ ర సూన

పేరుతో మొదట కృష్వణపత్రికలో కూడా శీర్చ్క న్నరవహించారు. దశకంలో

రావూరు

గారు

వ్రాసిన

వాయసం

ఇపపట్ట

పర్చసి​ితుల్కు కూడా అదిం పడుతుంది.

మనకు చిని చిని మాటలు విన్నపించేచోటుల చాలా

అకాడితో నావోపిక అయిపోయింది. “ గుడి

తకుావగా వుంటాయి. వాక్ సవతంత్పం గల్ ఈ

తగులుతుందా అంటారా ! .... ముఖం దాన్నకేసి

రోజులోల తకుావ మాటాలద్వరు ? ... నీభావం

కొటుటకుంటే తగులుతుంది.... లేకపోతే చకాగా

అరిమైంది లేవయాయ బాబో అని ... గుకా

అలాగే వుంటుంది ” అనాిను.

తిపపకుండా

“ కొంచెం దార్చ అడిగితే అంత కోప మేమిటండీ ?

గూళలలోల

పొడిచినటుల

మాటాలడే

వారేగాన్న ఒకట్ట ర్ండు ముకాల్తో వదిలే ద్వరు ?

అనాిడు.

కొంచెందార్చ

ఏమిటయాయ...

మొని రోడుడమీద ఒక పెదిమన్నష కన్నపించి “

ఇందాకట్టనుంచి ముపపయి ప్రశిలు వేశ్రు.

సతయనారాయణసవమిగుడి ఎకాడండీ ? ” అన్న

ఇంకా కోపమంటా రేమిట్ట ? ” అనాిను.

అడిగాడు.... “ కొంచెం ముందుకువెళిల ప్రకాకు

“ తేల్లగాు చెపితే నాకు త్ల్వదు. అడిగి వీలైనన్ని

తిరగండి ” అనాి... అంటే వెళిలపోకూడదూ ? అలా వెళలలేదు. “ సరాసర్చ ముందుకువెళల మంటారు ” అనాిడు. “ అవును ” అనాిను. “ సరేవెళి​ి.... ” అనాిడు. “ వెళి​ి ప్రకాకు తిరగండి ” అనాిను. “ ప్రకాకుఅంటే కుడివైపేగా ? ” అనాిడు. “ అవును ” అనాిను. “ సరే తిరుగుతాం, తరావత... ” అనాిడు. “ తరావత ముందుకు వెళిండి ” అనాిను. “ వెడతాలెండి. వెడితే గుడి తగులుతుందా ? ” అనాిడు.

వివరాలు త్లుసుకోవాల్న్న నా అభిమతం.... మీరు ఏదో చెపేపరన్ననేను ‘ సరే ’ నంటూ తల్వూపి చకా​ాపోతే తరావత

మళ్ళి చికుానపడనూ

!

అందుకన్న ఒకాసరే సంశయాలు తీరుికుంటే మంచిది కాదూ ” అనాిడు. కొందర్చక్త ముకా సర్చగా మాటాలడటం అంతగా నచిదు. కొందరు గిచి​ి చంపినా ర్ండో మాట మాటాలడరు. మా బంధువు ఒకాయన అంటూ వుండేవాడు “ ముకాసర్చగా మాటాలడాల్ంటే చాలా


ు సరి మాటలు ముక

Page 33

యుక్తా వుండాల్ండీ ! లేకపోతే మనభావం

ఎంతో వీలుగా వుంటుంది. అదే పెది జవాబు

సపష్టంకాదు... కోర్చక న్నర్చిష్టంగా వుండదు ” అన్న.

అయితే మంత్రిగార్చలా అనాిరు... అన్న కొంత చెపిప అటు తరావత వార్చంకా ఇలా అనాిరు – అన్న

మంత్రలు... ముకాసర్చ జవాబులు

ఉపనాయసం కొనసగిసూా వారు అంతవరకు చెపిపన జవాబుక్త క్రంద వాకాయలు కూడా చేరాిరన్న, చిటట

కాన్న కులపాంగా మాటాలడేవాళలను చూసేా ఎంతో

చివరకు వార్చలా అనాిరు – అంటూ అనేక

ఆనందంగా వుంటుంది. దీరఘ సంభాష్ణల్మీద

భాగాలుగా

వార్చక్తగల్ న్నర్చలపాత గోచర్చసుాంది. యిలా ఒకా

ఇదంతా లేకుండా జవాబు ఒకాముకాలో చెపితే –

మాటతో జవాబులు చెపపడం, దాంట్లలనే కొంత

చాక్ లెట్ ఒకట్ట గిరాటు వేసి కూరుినిటులంటుంది.

వ్రాసుకొంటూ

వెళ్ళిల్ల

ర్చపోరుట.

హందాతనం చొపిపంచడం మంత్రల్కు వెనితో పెట్టటనవిదయ. బడెజట్ లో మీరీపనుి వేయడంవల్ల ప్రజల్కు చాలా ఇబబందు లునాియి. ఈ పనుి గోరుచుటుటమీద రోకట్టపోటు లాగావుంది. సమానయ సంసరం ఈ

పనుివల్ల చాలా బాధపడవల్సి వసుాంది. కనుక మీర్చందులో

గల్

ఇబబందుల్లి

సవకాశంగా

ఆలోచించడం అవసరం ” అన్న ఒక సభుయడు ఎంతో వేదనతో చెపుతాడనుకోండి... అంతవరకు ఖదిరుట్లపి తల్ న్నమురుకుంటు ఆర్చిక మంత్రి, ఆ ట్లపీ నెతిామీద పెట్టట చివాలున లేచి “ అనీి ఆలోచించాం. ఆలోచించే ఈ

న్నరణయాన్నక్త వచాి ” అన్న కూరుింటాడు. ప్రజల్కీ చిని జవాబువల్ల ఎంత బాధ ఏరపడినా, ప్రెస్ గాల్రీలో వార్చక్త మాత్పం జవాబు ఒకాలైనులోక్త వసుాంది. “ మంత్రిగారు ఈ ప్రశికు కులపాంగా జవాబు చెపుతూ అనాిరు ” – అన్న వ్రాసుకోవడాన్నక్త

పర్చశీల్లసుానాిం – వయవధి కావాల్ల “ ఫలానా వారం పెటుటకొని అరీజ విష్యంలో ప్రభుతవం ఇంతవరకు ఎలాట్ట చరయ తీసుకోలేదు. కారణం త్ల్లయచేసారా ? ” అన్న ప్రశి​ిసేా “ పర్చశీల్లసుానాిం ” అన్న ఒక చిల్క పలుకు విన్నపిసుాంది.

అడుడ

చెపపలేదు

కనుక

అదే

మహ్యభాగయం అన్నపిసుాంది. “ పర్చశీల్న ప్రారంభించి సంవతసరం దాట్టంది. షుమారు ఇంకెంత కాల్ం పడుతుందో చెపపగల్రా ? ” అంటే – “ టం కావాల్ల ” అనడం విన్నపిసుాంది. అసలు సమసయ పర్చష్వారం మాట అలా వుంచి ఇపుపడు టం కావాల్నాిరే

!

దాన్న

కెంత

టం

కావాలో

చెపపగల్రా ? ” ... “ దాన్నక్త వేరే ప్రశి వెయాయల్ల ” అన్న వెంటనే జవాబు వసుాంది. ఇలాట్ట చినిచిని జవాబులు వింటుంటే, వాట్టవల్ల ఏరపడే జాపాయల్ మాట అలా వుంచి మనసుఎంతో హ్యయిగా వుంటుంది. ఒక విలేఖర్చ మిత్రడనాిడు “


ు సరి మాటలు ముక

Page 34

ఆ జవాబులు ఎన్నిమారుల వినాి హ్యయిగానే

జవాబు చెపుతూ వుంటారు. వార్చక్త ప్రశితో కూడా

వుంటాయి. దవనం – మరువంలాగా ” అన్న.

అటేట సంబంధం వుండదు. అన్నింట్టకీ ఒకేజవాబు.

“ చూదాిం ” అనే జవాబును వెనుక మద్రాసు

“ మీతో కొంచెం పనుండి వచాిను “ జవాబు “

ప్రధాన్నగా వుని కామరాజ్ అతివాయపిాలోక్త త్చాిరు. ఆయన తమిళంలో వుపయోగించినమాట “ పారాలాం

”.

ఒకామాటతో

ఆయన

ఎన్నివేల్మందినో సంతృపిా పరచడం జరుగుతూ వుండేది. దేవుడు మేలు చేసేా ఆయన కొది​ిరోజులోల “ పారాలాం “ తో యావదా​ారత ప్రజల్లి తృపిాపర్చచే అవకాశం ల్భిసుాంది. “ పారాలాం “ చకాట్ట చిరు

చితాం

మీతో

వుని

వుపయోగించుకొంటునిందుకు

పర్చచయాన్ని మీరేమీ

అనుకోవదుి ”.... జవాబు “ చితాం ”.... “ నాకు ర్ండువందలు బదులు కావాల్ల... ఒకా నెల్లో తీర్చివేసాను ”... జవాబు “ చితాం ”.... “ ఇవావళంటే ఇవావళే కాదు. ర్ండురోజులోల సరివచుి ” – “ చితాం ” .

మంత్పం. కొందరు మనమేది చెపుతునాి ఒకే మాదిర్చ చిని

***********************


Page 35

Vol

05 Pub 020

21 Jun 2016

రామమోహనరావు ఓలేటి వంకట సుబా​ారావు


నవోదయ రామమోహనరావు పుసాక

ప్రచురణ

లో

వి.ఎస్. రామారావు గారు నాకు కొలీగ్..సిన్నమా

దాదాపు 60 సంవతసరాల్పాటు, న్నరంతరం గా

షూట్టంగ్ ల్ న్నమితాం అకాడిక్త తరచూ గా

శ్రమిసూా

వచేి

అశేష్

రంగం

Page 36

సహితాయభిమానుల్

విశేష్

ఆయన

సేిహితులు

ప్రముఖులు

శ్రీ

అభిమానాన్ని చూరగొని వయక్తా శ్రీ నవోదయ

బాపుగారు, శ్రీ ముళిపూడి వెంకటరమణ గారు, శ్రీ

రామమోహ్నరావు గారు. మొదట గుడివాడ

నండూర్చ రామమోహ్నరావు గారు అలాగే శ్రీ ఏమీవ

లోను, అటుపిమమట కారయసినాన్ని విజయవాడ

ఎల్ గారు, శ్రీ నవోదయా రామమోహ్నరావు

నగరాన్నక్త మార్చిన నవోదయ పబిలష్ర్స అంటే

గారు ... వీరందర్చనీ నేనూ ,కలుసూా ఉండేవాడిన్న .

త్ల్లయన్నవారుండరు అంటే అతిశయోక్తా కాదు.

అకాడ

ఏలూరు రోడ్, విజయవాడ లో అనేక ప్రముఖ పుసాక

ప్రచురణ,

విక్రేత

సంసిలు,

నెల్కొన్న

ఉనాియి. వీట్టలో నవోదయా పబిలష్ర్స న్న కూడా ఒక లాండ్ మార్ా గా పేర్కానవచుిను. ఇంగీలషు, త్లుగు, హిందీ తదితర భాష్లో వెలువడిన ప్రాచీన,

ఆధున్నక

గ్రంధాలు

ఎనోి

ఇకాడ

ల్భించడం పర్చపాట్ట . పుసాకాభిమానులెందర్చకో ఈ బుక్ ష్వప్ న్న సందర్చించడం ఒక అల్వాటు గా మార్చంది. దాన్నతో, ఎపుపడు చూసినా క్తటక్తట లాడుతూ, కళకళ లాడుతూ కన్నపించేది. ఈ పుసాక విక్రేత

సంసి.

కొనుగోలు

దారుల్

ఆసక్తాన్న,

అవసరాల్ను క్షుణణం గా గమన్నంచి, తదనుగుణం గా సేవా భావంతో ఆ కేంద్రాన్ని సమరివంతం గా న్నరవహిసూా వచాిరు శ్రీ రామమోహ్నరావు గారు. నవోదయా

సర్

ఆరధర్

గార్చతో

నాకు దాదాపు 40 ఏళలకు పైగా పర్చచయం ఉంది.నేను ధవళేశవరం లో ఉదోయగరీతాయ పన్న చేసే

రోజుల్లో సీతారాముడు అన్న పిల్వబడే బి.

ల్లటరరీ

&

కల్ిరల్ అసోసియేష్న్ కు నేను సహితయ కారయదర్చి గా

ఉంటూ

దాన్నక్త

గ్రంధాల్యాన్ని పుసాకాల్ను

అనుబంధం

నెల్కొల్పదల్చి, కొనుగోలు

గా

ఒక

కావల్సిన

చేసేందుకై

శ్రీ

ఎమీవఎల్ గారు, నేను విజయవాడకు వచి​ి శ్రీ రామమోహ్నరావు గార్చన్న కల్లసి వార్చ బుక్ ష్వప్ లోనే అన్ని రంగాల్కు చెందిన పుసాకాల్ను కొనడం జర్చగింది . మర్చ కొన్ని ఏళి తరువాత, విజయవాడలోనే శ్రీ ముళిపూడి వెంకట రమణ గారు రచన, బాపు గార్చ చిత్ప రచన తో నవోదయా పబిలష్ర్స ప్రచుర్చంచిన "

బాపూ రమణీయం " పుసాక ఆవిష్ారణ సభ కు మిత్రలు శ్రీ జయదేవ్ బాబు గారు పంపిన ఆహ్యవనపత్రాన్ని

రామమోహ్నరావు

కాటన్

అందుకున్న

నేనా

సభకు గుంటూరు నుండి హ్యజరు కావడం జర్చగింది. నాట్ట అ వేడుక లో ప్రతేయక ఆకర్ణ త్లుగు మాసటర్చగా శ్రీ రావి కొండల్రావు గారు వేదిక పైన చేసిన హ్డావుడి. అదే సభలో శ్రీబాపు,

శ్రీరమణ

,ఇదిరు

రామమోహ్నరావుగారలను


నవోదయ రామమోహనరావు

Page 37

( నండూర్చ వారు, నవోదయ వారు) , శ్రీభరాగో న్న,

సహితాయభిమానుల్నురంజింపజేసూా ఉండగల్ద

శ్రీ జయదేవ్

న్న నా ప్రగాఢ విశ్వసం .

న్న, వార్చ మిత్రడు శ్రీ ఎస్

గోపాల్ ల్ను కల్వడం ఒక మధురానుభూతి. ఈ అనుభూతి

న్న

పదిల్పరచుకుందామని

సతసంకల్పం కల్లగి, ఆ వేడుక సందరాంగా తీసిన కొన్ని ఫోట్లల్ను పంపవల్సినదిగా నేను కోర్చన వెంటనే నవోదయా రామమోహ్నరావు గారు ఆ

ఫోట్లల్ను నాకు గుంటూరు, అరండల్ పేట లో వార్చ బ్రంచ్ దావరా అందే ఏరాపటు చేసరు ఎంతో పెది

మనసుతో.ఈ

సంఘటనను

నేను

ఏనాట్టకీ మరచిపోలేను . కాల్చక్రం తిరుగుతూనే ఉంటుంది న్నర్చవరామంగా, న్నరంతరం గా. కానీ, కాల్ గమనాన్నక్త అతీతంగా ఉంటూ పట్టష్టంగా పదిల్ంగా న్నల్లచేవి గత జా​ాపకాలు. విజయవాడలో ఏలూరు రోడ్ కు ఏ పన్న మీద వెళి​ినా

విధిగా

రామమోహ్నరావు

చేసే

పన్న

నవోదయా

గార్చన్న

కల్వడం...

కల్లసి

పల్కర్చంచడం. అంత ఆపాయయం గానూ ఆయన ప్రతిసపందిసారు .

తాజాగా పత్రికాముఖంగా వినివారా తో నేను కొంత కల్త చెందిన మాట వాసావం నేనే కాదు. అనేకమంది మిత్రలు, సహితాయభిమానులు కూడా ఇదే

పర్చసి​ితిక్త

లోనయారు.

కానీ,

శ్రీ

రామమోహ్నరావుగార్చ సహితాయభిమానము,

విశిష్టసేవ

సంసికు

నవోదయాన్ని

నవోదయా న్నతయ

ప్రసదిసూా

ఉండగల్దన్న,

ఈ సందరాంగా మీ

మనసుకు ఉలాలసన్ని

కల్లగించేందుకు

మీ

ముందు

ఉంచుతునాిను ఎపపట్టలా... .మన తోకలేన్న పిటటను


నవోదయ రామమోహనరావు

Page 38


నవోదయ రామమోహనరావు

Page 39


Page 40

Vol

05 Pub 020

''

21 Jun 2016

ు రు పులి నెత్త ద్విభాష్యం నగేష్ బాబు


6రుద ర అణ్మవంత నెరుసు దేహ్యన్ని తాక్తతేనే...

చాకల్లపదుిలు చూసే చదువు చాల్న్న..

ప్రాణం కొటుటకొంటుంది!

నీ విదయను మొగులోనే తుంచేసి..

సహ్జీవనం చేసిన ధరామన్నక్త.....

ఇష్వటల్కు త్ర దించి...

సహ్గమనాన్ని నొసటన రుది​ి ......

దాసయన్నక్త తోసేసిన చేతుల్లి ఎందుకు

నీ పతి కాలుతుని చితిలోక్త న్ననుి గెంట్టతే..

ఉపేక్షించావమామ?

Page 41

తనువంతా తగల్బడిపోతుంటే ... ఎలా తటుటకొనాివమామ?

ఎనోి ఏళలకు... నీజాతి సంసారణోదయమంలో...

మన్నషవి ...వసుావుగా మార్చ...

వెలుగులోక్త అడుగు పెటాటవు.

కనాయశులా​ాన్నకముమడుపోయి..

ప్రగతి బాట పటేటవు.

బాల్లకగానే వధువై..

కానీ......

ఓ శిధిల్దేహ్ంతో కాపురం చేసి...

తరాల్ తాయగంతో ల్భించిన సేవచఛ కు..

బ్రతుకంతా చీకట్టకెందుకు బల్లచేసవమామ?

ఇంకా సంకెళ్ళల పడుతూనే వునాియి. చీకట్ట చెరలోక్త లాగుతూనేవునాియి.

నల్లట్ట పొడవయిన కురుల్కు... కొబబర్చనూనెతో న్నగార్చంపు త్చి​ి... పూల్దండ ముడుచుకొన్న.... ముర్చసిపోయిన

ఇకాడ నీ కంటగట్టటన తతావన్ని.... మరువనంతవరకూ మనుగడలేదు! మనోసెాెరాయన్నక్త..దేహ్దారుఢ్యయన్నక్త...

నువువ...

శిశువు దశనుంచే శిక్షణ పొందాల్ల.

తాళి త్గితే శిరోముండనం చెయయమని

నీ పాల్లట్ట అసురుల్లి మర్చించడాన్నక్త..

ఛందసుడి శ్సనాన్నక్త ఎలా తల్వంచావమామ?

న్ననుి నువువ శక్తా అవతారంగా .... మలుచుకోవాల్ల!

బొటుటను గటుటపై పెట్టట...

పుల్ల నెతుారు చూసే లేడివి కావాల్ల!

ముచిటపడి తొడుకుాని రంగు గాజుల్లి ... ఎందుకు బ్రదిలుకొటాటవమామ?

మరో ‘ ద్విభాషితం’ వచ్చే సంచికలో...


Page 42

Vol

05 Pub 020

జగద్ధ ా తి ర

21 Jun 2016


నేను సైతం ... !

Page 43

పురసారాల్ను సీవకర్చంచారు . ఒక కవి కవితవం గుర్చంచే కాక అతన్న వయక్తాతావన్ని మిళితం చేసి మీకు పర్చచయం చేసుానాిను ఈ ‘నేను సైతం ‘ లో అందుకే ఆ కవిన్న గుర్చంచి కొన్ని విష్యాలు వివరాలు చెపుానాిను. చినుకు మాస పత్రిక పదకొండు సంవతసరాల్ నుండి వసోాంది విజయవాడ నుండి. సహితయ

అది 2006 ఏప్రిల్ 30 వ తేదీ శ్రీశ్రీ శతజయంతిక్త కంట్ డౌన్ ప్రారంభించింది మోజాయిక్ సహితయ సంసి ఆ మహ్యకవి పుట్టటన ఊరు విశ్ఖపటిం లో. శ్రీశ్రీ 1981 లో ఖురాి రోడ్ విచేిసి ఆవిష్ార్చంచిన “మహ్యప్రసిన గీతాలు” వరణ చిత్రాలు, శ్రీ బి. సూరయ రావు వేసినవి, ఇకాడ మొదట్ట సర్చగా ప్రదరినగా ఆవిష్ార్చంచడం జర్చగింది. ఆవిష్ారా ఆనాట్ట ముఖయ అతిథి శ్రీ సింగంపల్లల అశోక్ కుమార్. ప్రదరిన ఆవిష్ార్చసూానే శ్రీశ్రీ పూన్ననటుట నేను సైతం అంటూ శ్రీశ్రీ కవితావన్ని పఠిసూా ఉతేాజితులైయాయరు అశోక్ కుమార్ ఆరోజు. నేను శ్రీశ్రీ మనవడిన్న అన్న సగరవంగా చెపుపకునే సింగంపల్లల అశోక్ కుమార్ శ్రీశ్రీ సహితయ న్నధి సిపించి శ్రీశ్రీ రచనలు అతన్న గుర్చంచిన రచనలు అన్నిట్టనీ చిని చిని బుకెలట్స లాగా

వంద

వరకు

ప్రచుర్చంచారు.

శ్రీశ్రీన్న

ప్రియుడు, సహితీ వేతా శ్రీ నండూరు రాజగోపాల్ తీసుకొసుాని

పత్రిక

లో

శీర్చ్కా

సంపాదకులుగానూ, ‘అణ్మవు’ అంటూ మినీ కవితల్ను మనక్త పంచడం తో అశోక్ గారు చాల్మందిక్త చిరపర్చచితులు. ఇక అశోక్ కుమార్ గార్చ కవితవం గుర్చంచి కాసిన్ని మాటలు చెపుపకుందాం. ఇటీవలే ఈయన ‘అక్షరాలు’ అనే మినీ కవితల్ పుసాకం ప్రచుర్చంచారు. ఈ పుసాకం లో అశోక్ గారు అణ్మవు, అక్షరం, పేరలతో చినుకు , విశ్లాంధ్రలోనూ

వచి​ిన

మినీ

కవితల్ను

చిత్రాల్తో సహ్య ముద్రంచారు. ఈ పుసాకాన్ని శ్రీశ్రీ “ఆ!” కవితకు అంక్తతమివవడం లోనే అశోక్ గార్చ అభుయదయ ఆరాధన అగుపిసోాంది. ఒక వయక్తాక్త కాకుండా

ఒక

కవితక్త

అంక్తతం

ఇవవడం

ప్రేమించడం కాదు అనుక్షణం శ్రీశ్రీన్న శ్వసిసూానే

వినూితనంగా ఉంది.

ఉంటారు అశోక్ కుమార్. ఈయనక్త ఎక్స రే

“అక్షరాలు సవల్పం/ చెక్తాన మనోహ్ర శిల్పం/శ్రీశ్రీ

వారు , నెలూలరు రచయితల్ సంఘం వారు శ్రీశ్రీ

మినీ

33 వ వరధంతి 15/6/2016 సందరాంగా శ్రీశ్రీ

అంక్తతమిచాిరు. మినీ కవితలు , లేదా చిని

పురసారం ను ఇచి​ి సతార్చసుానాిరు. 15 న

కవితలు చాలా ప్రాచురయం పొందుతుని ఈ

విజయ వాడలో , 19 న నెలూలరు లో ఈ యన ఈ

రోజులోల ఈ అక్షరాలు కవితలు అనీి మనల్లి

కవిత

‘ఆ:!’

క్త

అంక్తతం”

అంటూ


నేను సైతం ... !

Page 44

అల్ర్చసాయ, ఆలోచింపజేసాయి. మినీ కవితా

జేసేవిగానూ

రాయడం సుల్భమనుకునేరు. అససలు కాదు

అయిన

ఎందుకంటే పెది కవితలో ఎనోి పంకుాలోల

కూతుర్చక్త / ఇచుికునేటపుపడు/ సమాజిక రోగం!/

చెపాపల్లసన సరమంతా ఇమిడి​ి ఒకా చిని కాపుసయల్

కొడుకుక్త/ త్చుికునేటపుపడు/ సంప్రదాయ భ్యగం!’

లాగా అందించాల్ల మినీ కవితలో. అందుకు

అంటూ ఈ మనుషులోలన్న దవందవ సవభావాన్ని

సమరధయం , అలోచనా శక్తా, అభివయక్తా ఈ మూడు

న్నరసిసారు.

కల్వాల్ల. అలాంట్ట అశోక్ గార్చ మినీ అణావసరల్ను

‘కతిాతో / భయపెటేటది/ ఫాసిజం!/ కతిానే /

కొన్నిట్టన్న చూదాిం ఇపుపడు :

ఉంటాయి.

వరకటిం

సమాజిక

గుర్చంచి

సమసయ

అంటార్చలా

:

భయపెటేటది/ మార్చాిజం !’ ఇలా ఘంటా పధంగా

మినీ కవితక్త మంచి న్నరవచనం ఇచాిరు అశోక్

చెపపగల్ దిటట అశోక్ గారు, ఆయనక్త శ్రీశ్రీ

అక్షరం అనే కవితలో : “ డైనమోలా / తిర్చగితే/

పురసారం ఇవవడం సమంజసంగా ఉంది . ఇంకా

వచన కవిత!/ డైనమేట / పేల్లతే/ మినీ కవిత !”

మర్చన్ని మంచి మంచి మినీ కవితల్ హ్యరాన్ని అల్లల

ఇదండీ ఈయన శైల్ల. ఇలా ఈయన పేల్లిన

చదువరుల్కు అందించగల్రన్న ఆశిసుానాిను. ఈ

అక్షరాలా అక్షరాల్ డైనమేటుల ఈ కవితలు.

అక్షర అభుయదయ సరధిక్త అభినందనలు.

అభుయదయ భావ జాల్ం తో ఆవేశం తోనూ

ఆలోచనతోనూ మరో ప్రపంచం సవపిణంచిన శ్రీశ్రీ క్త వారసులుగా

కవి

కవితోదయమం

కొనసగుతుంది. ‘ పిడిక్తల్ల త్ర్చసేా/న్నజం/ త్లుసుాంది/ పిడిక్తల్ల / బిగిసేా / న్నజం గెలుసుాంది! ’ (పిడిక్తల్ల కవిత) శ్రమైక సందరాయన్నక్త ఖరీదు కటేట ష్రాబు లేడు అంటాడు శ్రీశ్రీ, ‘ సమ దేశ్న్నక్త/ శ్రమతో కషటసుాని యుగళం !/ శ్రమ ద్రోహ్యన్నక్త / చెమట పట్టటసుాని / మహ్యబల్ం!” అరుణకేతనాన్నక్త

అంటాడీ అశోక్

శ్రీశ్రీ

వారసుడు.

ఇచేి

న్నరవచనం

చూడండి :’జగతిక్త / వెలుగిచేిది/ సూరయ చేతనం!/ జగతినే / వెల్లగించేది / అరుణ కేతనం!’ ఇలా ఈ కవి రాసిన కవితల్నీి సమాజిక చైతనయం

తోనూ, సమాజాన్ని నేట్ట తరాన్ని ఆలోచింప

****************


Page 45

Vol

05 Pub 020

21 Jun 2016


Page 46 ‘ మహిత ’ అంటే నా కెంతో ఇష్టం. విరబూసిన

“ నానిగారూ ! మీ కోసమే ఎవరో ” అంటూ

మలెలపందిర్చ వెనెిల్ చీర కటుటకునింత అందంగా

మహిత ననుి అలా అరుగుమీదుని బల్లమీద

పాల్నురుగు

కూరోిమన్న సంజా చేసి వెళిలంది.

వెండిగాలసు

అంచు

మీద

న్నంచునిటూల, వెనెిల్ క్తరణం పనీిట్ట అల్మీద మెర్చసినటూల ఉంటుంది.

చరి ప్రారంభం అయింది.

మహిత మండలీక శరమగార్చ అమామయి. గొడుగులో బెతాం పెట్టట భయపెడుతూ విదాయరుిల్కు విదయ చెపపడం దగురుించి, ఊర్చ పెది పైడి నాయుడి బొమమన్న కాదన్న నెహ్రూ గాంధీ కల్సి మాటాలడుకునే చిత్రానేి బళ్ళి పెటాటల్న్న బెతాంతో బెదిర్చంచి, బల్లగుది​ి మరీ ఊర్చ జనాన్ని ఒపిపంచి మెపిపంచిన విశ్రంత ప్రధానోపాధాయయులు శరమగారు. కాట్రేన్నకోన

పర్చసర

ప్రాంతాలోల

శరమగారంటే

ఇపపట్టకీ సైక్తళ్లల, కారూల దిగి దండం పెటేట పూరవ విదాయరుిలు

పదుల్

సంఖయలో

ఇంకా

జమ

అవుతూనే ఉంటారు. ఇలాంట్ట వార్చ కూతుర్చక్త జత ఐతే జనమధనయం అన్నపించింది.

పైగా

మహిత

వయోలావణయ

మహిమ నాకు న్నద్రపటటనీడం లేదు. ఇక ఏమైతే అవుతుందన్న త్గించి ఓ రోజు శరమగార్చ ఇంట్ట

తలుపు తటాటను. నా అదృష్టం కె. ఆర్. విజయలా నవివ మహిత వచి​ి తలుపు

తీసింది.

గుర్రమంత

పిల్లరా

అన్న

గుడలపపగించి చూసూాండిపోయా.... “ నానిగార్చ కోసమా ? ’ అంది వీణమీట్టనటుల. నా నోట మాటపెగల్క నా తల్కాయే ‘ ఔను ’ అనిటుల సమాధానం చెపిపంది.

శరమగార్కచాిరు. లేచి నమసారం పెటాటను. మా “ నా పేరు క్షీరసగరం ఆండీ ! ముకేాశవరం బళ్ళి త్లుగు చెపా​ాను. మీ పేరూ ఖ్యయతీ విన్న, మీ విష్యం సంతం త్ల్లసి పర్చచయం కోసం వచాిను ” అన్న ఆగాను. అన్నిట్టకంటే ‘ ముకేాశవరం బళ్ళి త్లుగు చెపాపను ’ అనిమాటక్త

శరమగార్చ

ముఖం

ముడతలు

కన్నపించనంతగా వికసించింది. “ అలాగా ! నీ ఈడు కుర్రాళింతా కంపూయటరూల,

కాల్లకుయలేష్నూల, సెలూల.. గిలూల అంటూ కాళ్ళి హ్వాయి చెపుపలోల ఉనాి కళలన్న అమెర్చకా కేసి, ల్ండన్ కేసీ ఇశ్పటిం లైటు హౌసులా తిపుపతుని ఈ కాలాన... నేనూ ! త్లుగు చెపేప చాదసుాణణంటూ నువు కనపడడం... చాలా సంబరమోయ్.. జా​ానస... ” “ క్షీర... క్షీరసగరం అండి ” “ క్షీరసగరం ! బావుందోయ్ పేరు. ఐతే ! క్షీరం... ఇపుపడు నువువ త్లుగు సగరాన్నవనిమాట.. ” “ కాదండి ! ఇంకా పిల్లకాలువనే ! మీ బోంటల శుశ్రూష్లో...

సగరమౌదామనీ,

సరిక

నామధేయుణణవుదామనీ ఆశ.. తమ కటాక్షం ” అన్న పొగడాల్ సంబ్రణి పోగేశ్.

“ చమతా​ారవేసీమ ! ఆవునూ... ఎంచకాన్న త్లుగు


Page 47 చదివి,

మేష్టరుగిర్చ

ఇంకా

ఔనూ... నీ పేరు క్షీరసగరం ! బావుందయాయ ! నీ

నాలాంట్ట వాడి దగుర శుశ్రూష్ అంటునాివు !

పేరంత బావుంది నీ వృతీా, ప్రవృతీా... నాకు నచి​ింది.

ఏవిట్లర... నీ వాల్కం త్రికసంధిలా తమాష్వగా

శుభం ! ” అన్న దీవించారు శరమగారు.

ఉందోయ్

ఇక అకాడి నుండి నా శుశ్రూష్ మూడు

వెల్గబెడుతూ...

అనాిరు

జంధయం

ముడి

సవర్చంచుకుంటూ శరమగారు.

విష్యాలూ ఆరు చరిలాల సగుతునాియి.

“ ఏం లేదండీ ! భటీటయం వేసి ఎంత చదివినా అది ఇదిగో ఇలా పాఠశ్ల్లోల పిల్లకాయల్ వరకే ! లోకానుభవం కావాల్ంటే గురు ముఖతః విష్యం త్లుసుకోవాల్ల కదండీ... ”

పదవీ విరమణ తరువాత పనెలకుావయాయయనిటుల ! లేచింది మొదలు పడుకోబోయే దాకా ఇది ఉపయోగం ! ఇది కాదు !! అన్న తేడా త్లీకుండా మాష్వటర్చ వాయపకం సగుతూండేది. ఆ మధయలో

“ ఐతే ! ఇపుపడు నీకు లోకానుభవాన్నక్త కావల్సిన

తీర్చక చిక్తానపుపడు నా పన్న.

చదువు, విష్య పర్చజా​ానం ననుి నేరపమంటావు !

ప్రొదుిటే గిల్కబావి దగుర మొదల్యేయ చరి

అదీ నా దగురైతేనే బావుంటుంది అంటావు... అంతేనా ! ” అనాిరు. మర్చంత పొగడాల్ సంబ్రణి పొగ కావాల్నేటుల.

అంచెల్ంచెల్ మోక్షంలా పూజాగదీ, బోజనాల్ వేళ్ళ, వీధరుగూ దాట్ట... ఎకాడ వీలుంటే అకాడ

తిర్చగి... చివరగా పక్షులుచేరే వేళక్త, ఫల్హ్యరం

“ అంతే ! ఒఖుసర్చగా తేలుకుట్టటనటుల లేచి ఆయన

సమయాన్నక్త మాష్వటర్చ ఇంటరుగు చేరేది.

ర్ండుకాళి మీదాపడి, తలాన్నంచి ‘ కాబోయే

“ సరేనోయ్ ! క్షీరం... నే చెపిపన, అదే ! మనం

మావగారు.. తపుపలేదు ’ అన్న మనసులో అనుకున్న, పైక్త “ మీ కటాక్షం ” అనాిను అంబరమంట్టన సంబరంతో.

మాటాలడుకుని

విష్యాల్న్నింట్టనీ

ఇంట్టకెళి​ి

మధించు ! ఏవైనా లోతూ, పాతూ తడితే రేపు వచి​ి విన్నపించు ! అనిటూల... శివాల్యం వెనుక

“ సరే ! లేలే ! ఐనా సగరం... ఇవనీి పుసాకాలోలంచి

వీధనాివు

పీక్తపాకం

పుచుికొన్న

గుళ్ళికెళిల, పూజార్చగారిడిగి నాలుగు పుంజీలు

కాగితాల్న్న ఖరాబు... ఏవిటీ ! బరాబరా ఖరాబు

నాగమల్లలపూలు తీసుకురా... మా అమామయికవంటే

చేసేవీ కావు ! అంతా మన రచిబండ వయవహ్యరం.

ఎంతో ఇష్టం... మరవకే ! ” అన్న ననుి

చేతిక్త తగిల్లన విష్యం గుర్చంచి నోరు చేసుకున్న,

సగనంపేవారు.

ఆపై తీరామన్నంచుకొన్న కసరతూా అవీ చెయాయల్ల.

శుశ్రూష్

పటీటవీ,

కల్ంబల్ం

సుపఠం పెటాటల్ల. సరే ! రేపణ్మణంచి కాసాంత వీలూ, చాలూ చూసుకొన్న నా దగురకు వసూాండు.

తపపకుండా ఈ గురు ముఖతః నేరుికొందువు.

కల్యికలో

కదూ

నీ

బస.

మాటదేవుడెరుగు మాష్వటర్చ

రేపొచేిటపుపడు

!

గమమతుా

లోకానుభవంతో

కని

నాగమల్లల పువువ ల్ందుకునే వేళ మహితతో నాకు


Page 48 భలే చనువు ఏరపడింది. ఇదేనాకూ ఆనందమైంది.

ఆలోచించేవాణిణ. ఇలాంట్ట సమయంలో...

“ అయినవిల్లల విఘ్నిశవరుడిక్త నూట ఎన్నమిది

ఆనందం

తాయగరాజు

కృతిలా

అనుభవైకవేదయమే ! ’ అందుకే మహితపై నా ప్రేమ నా మనసున పచిల్ పచిబొటెవటంది.

కొబబర్చకాయలు కొటాటలోయ్ క్షీరం ! అమామయి పెళిల తొందరలో జర్చపించమన్న ఆ సవమిక్త ఇది నా

శరమగార్చంట నా పర్చచయం ముదిర్చ తీగపాకాన

ముందసుా మొకుా ! అంచేత.. రేపు బ్రహీమ లోనే

పడాడక... ‘ అచి​ిగాడి పెళి​ిలో బుచి​ిగాడి కోపోచ ’

లేచి అయినవిల్లల అబబని కొట్లల నాడెం గట్రా చూసి

అనిటుల మహితతో నా వాల్కం పర్చచయం

సందట్లల సడేమియా... ఎలాగంటే...

పెటాటల్యాయ... ఏం... కుదురుతుందా... నీకూ... ”

అటల తది​ి వచి​ిందంటే ఆమె అడకుాండానే

అనాిరు మాష్వటరు ఉతాసహ్ంగా సీతాకళ్ళయణం

మనసుకన్నపెట్టట

కాల్వ

గటలంపట

సైక్తలు

కొబబర్చకాయల్లి

నువువ

ఏరాపటు

చేసి

పుసాకాన్నక్త కొతా అటటవేసూా.

తొకుాకుంటూ వెళి​ి... వానపల్లల అబాబయి మాష్వటర్చ

ఆయన ఇలా చెబుతుండగానే ఆయన వెనక వైపు

బడి దడోల దూర్చ గోర్చంటాకు దూసుకు వచి​ి

క్తట్టకీ వైపుక్త నా చూపు మళి​ింది. అకాడ ఆ క్తట్టకీ

మహితక్త ఇచేివాణిణ. అంతేకాక చేతులు ఎర్రగా

వెనక మహిత ! క్షీరసగరమధనం వేళ దేవతల్క్త

పండడాన్నక్త గోర్చంటాకు రుబ్బబవేళ అందులో

ఇవవవల్సిన అమృతంతో తానే అభయంగనం చేసిన

చింతపండు వేయాల్న్న చిటా​ా చెపేపవాణిణ. తను

మోహిన్నలా..

అలానే చేసి చిల్కముకుా చేతి కళిను చూసి

దువువకుంటూ..

ముర్చసిపోయేది. ననుి ముర్చపించేది.

అలా తల్దువువకుంటూనే... చక్రాలాలంట్ట కళితో

అలానే ! తను పెటుటకుని వెండిపటీటలు రూపు

నాకేదో

కోలోపతే, అవి పుచుికొన్న విభూదిలో తోమి,

నాలుగుసరుల. సంజా చేసోాంది ఒకట్టక్త పదిసరుల.

తోమి... చకాగా మెర్చపించి ఇచేివాణిణ.

నాకు విష్యం అససలు తల్కెకాడం లేదు. పైగా

అమలాపురం రథశిఖరం

వెంకటేశవరున్న తగిలేలా

అరట్టపళ్ళి

రథోతసవంలో విసరడం,

నవమోహిన్నలా

సందేశం

ఉంది

పంపిసోాంది

తల్

ఒకట్టక్త

శరమగార్చ కొబబర్చకాయ గోలొకటీ నా ప్రాణాన్నక్త... పోనీ

త్గించి

నేను

సంజాల్

పురాణం

తీరింలో తనుతాగే చెఱుకు రసంలో న్నమమడిపప

ఇపుపదామంటే శరమగార్చ కళ్ళి ననుి పూర్చాగా

పిండించడం కూడా చేసేవాణిణ.

చూసూా ఉనాియి. దేన్నకీ వీలు చికాడం లే !

ఇలా మహిత తో నా బంధం... ఓ ఆనందపథం !!

మహిత మాత్పం తన హ్యవభావవినాయసల్న్న ఏ

“ ఇవి సరే ! ప్రేమ ముదురుతోంది మర్చ పెళి​ిక్త

మాత్పం తగిుంచక నా నుండి ఏదో సమాధానం

దారేదీ ” అన్న పిల్లకాయల్ పేపరుల దిదికుండా మరీ

రాబటాటల్న్న విశవప్రయతిం చేసోాంది.


Page 49 “ ఏవిటదీ ! నాతో తనకేదైనా పనుందా ! లేకపోతే

బతుకు కళకళలాడింది. ఆ వెనుకే ర్ణాణళిక్త నాకు

ఎకాడికీ వెళలకుండా తన ఎదురుగా ఉండమనా..

మూడింది.. ఎలాగంటే...

మర్చంకేవిటీ ! ” అన్న నేను పర్చపర్చ విధాల్

“ ఏడి​ినటేల ఉంది మీ త్ల్లవీ మీ లోకజా​ానం, గోడక్త

ఆలోచిసుానాిను. సర్చగాు అపుపడే...

మేకుకొట్టట పటం తగిల్లంచినటుల !! అరే ఎదుట్ట

“ ఏవయాయ ! ఏమిటా పరధాయనం !! చెపుప

వాళ్ళి

కొబబర్చకాయల్లి నాడెంగా ఏరాపటు చేయడం నీకు

విష్యమేమిట్ల త్లుసుకోవాల్న్న మీకుండదా !

కుదురుతుందా ! లేదా !! ” అన్న శృతిపెంచి మరీ

ఎంతసేపూ శుశ్రూష్లూ, గోంగూరా అంటూ ఏం

అడిగారు నా మొహ్ంలో మొహ్ం పెట్టట శరమగారు.

లోకానుభవం నేరుికునాిరు నా బొంద ! ”

కళ్లి,

చెవులూ

అశ్శవతమన్నపించిందా శరమగారూ,

ఏమంటునాిరు, వార్చ మనసులోన్న

తపప

దేహ్ం

“ ఈడు దాటుతోంది. వయసైఛసోాంది... అంచేత

క్షణాన.

చెవులు

చకాన్న చుకాలాంట్ట, జునుిముకాలాంట్ట పిల్ల

మహితా

దర్చక్తంది కదా... చకాగా దాన్న మనసులోక్త తొంగి

కళ్ళి

కాజేసుకునాిరన్నపిసోాంది.

చూసి.. అది చెపేప విష్యం గ్రహించాల్నే ధోరణి

“ ఇక లాభం లేదు ! ఇదిరోల మహితకే నా ప్రథమ

లేదేం మీకు... ”

తాంబూల్ం ” అన్న న్నరణయించుకొన్న, ఆమె సంజానీ,

“ ష్ ! చచాిననుకోండి ఆ రోజు ! అదే అయినవిల్లల

సందేశ్నీి అరిం చేసుకునిటులగా హ్యవభావ

గణపతిక్త నూట ఎన్నమిది కొబబర్చకాయలు ఏరాపటు

వినాయసం చేసూా... ఏమైతే ఔతుందన్న శరమగార్చతో...

చేసావేవిట్లయ్ క్షీరం.. ! అన్న మా నానిగారు

“ ఎబ్బబ ! లేదండీ.. నాకు కుదరదండి !! అవతల్

మిమమల్లి అడుగుతుంటే... ‘ చేసానన్న చెపపవయాయ

పిల్లల్క్త డమీమ పరీక్ష పెడుతునాినండి... ఈ విష్యం హెడుడగార్చక్త చెపాపనండి... అంచేత ఈ మాట్టక్త కుదరడండి ” అనేశ్ !! అనేసి... సంతోష్ంగా... ‘ ఇదీ నా ప్రజా ’ అనే భావం ప్రదర్చిసూా క్తట్టకీ వెనుక మహిత వైపు చూస ! ఉల్లక్తాపడాడ... అదిర్చపడాడ... !! జీవితంలో మొదట్టసర్చ ‘ ల్ంగా ఓణీ వేసుకుని మధాయహ్ిం సూరీణిణ ’ చూస ! నా గొంతులో పచి​ివెల్కా​ాయ పకపకలాడింది !

ఇలా పకపకలాడిన కొనాిళిక్త చిత్పంగా నా

సవమీ ! ’ అన్న నా మటుకు నేను క్తట్టకీ ఎక్తా కూచిపూడి,

భరతం

అభినయించి

మీకు

చెబుతునాి... మీ ఆనపబుర్రక్త క్తంచిత్ కూడా

ఎక్తాంచుకోరే విష్యం... ” “ పై పెచుి అరిమైన వాడాల... జడిడ మొహ్ం పెట్టట... ఊహూ

కుదరదండీ

అంటూ

కుండబదిలు

కొట్టటనటుల చెపపడం ఒకటీ నా ప్రాణాన్నక్త ” “ ఐనా ఆ సమయాన ఏదో నేను ముందడుగు వేయబట్టట గానీ లేకపోతే మీరు ఆ ముకేాశవరం సూాలోల

ముల్లగిపోదురు.

నేను


Page 50 ధవజసాంభంగాణోణ కటుటకొన్న... ఏ గుళ్ళినో కొబబర్చ

మీద గోదారంత ప్రేమా... కల్గడం చకచకా జర్చగి

చిపపలూ,

ఇదిర్చకీ ఇలా పెళవింది ”

అరట్ట

పళ్లల

ఏరుకుంటూ

అఘోర్చదుిను... ”

“ ఏమైనా శ్రీవారూ ! నానిగార్చ దగుర నేర్చిన

“ రాత బావుండి ! కాల్ం కటాక్షించి.. మీ

లోకానుభవాల్ చదువు మీకు సర్చపోయినటుల

అనపబుర్రలోనూ కొంత గుంజుండి, ఆ నూట

లేదు !! మిగతా అనుభవాల్ చదువు నా దగుర

ఎన్నమిది

చేయక

చదూకోండి ” అంది మహిత... నా మహిత నా

పోయినా.. ఆ తరువాత ఎంచకా​ా మీరు ఆ

మొహ్ంలో మొహ్ం పెట్టట కొంటెగా చూసూా...

గుడికెళిల ఎంతో శ్రదధతో నా పేరు మీద అలా ‘ వెండి

కనుసైగ చేసూా.

కొబబర్చకాయ ’ హండీలో వేయడం, అభిషేకం

అపపటుించీ

కొబబర్చకాయలు

ఏరాపటు

చేయించడం ఎంతో మంచిదైంది ” “

అందుకే

సక్షాతూా

సవమే

మహిత

సంజాల్లి,

బుదిధగా

చదువుకుంటుని నాలో వెనెిల్.. నా జీవితంలో పంపినటుల

వెనెిల్ ‘ వెండి వెనెిల్ ’ ....

పూజార్చగారు మా ఇంట్టకే వచి​ి మా నానిగార్చతో ఈ విష్యం అనబటీట, నాతో నానిగారు చెపపబటీట, నాకు మీ లోకజా​ానం మీద కొండంత జాలీ ! మీ

( నవయ వారపత్రిక సజనయంతో... )


Page 51

Vol

05 Pub 020

21 Jun 2016

రాహుకేత్తవులు కాలసరప దోషము వివాహ ఆలసాము రతనధ్యరణ గుమ్మీ రామల్లంగసాిమి


రాహుకేత్తవులు, కాలసరపదోషం

బల్ము తామే పొందుదురు. వార్చక్త సినసంబంద

రాహ కేతువులు

బల్ము సవతంత్పముగా లేదు. ఈ రాహకేతువుల్

రాహకేతువులు 6వ, 8వ, 12వ సినముల్ యందుండిన, ఆ సినములు చూచుచుని, లేక ఆ సినాదిపతుల్చే చూడబడుచుని, లేక వార్చతో చేర్చనను,

వారే

ల్గుదురు.

Page 52

మారకు

శుభాదిపతుల్

సంభందము

వల్న కాల్సరప దోష్ముని, నాగదోష్ముని, ఆ దోష్ము

తొల్గుటకు

జపములు,

పూజలు

చేసుకొనవలెను.

కాల్సరప దోష్ము.

కల్వారైన, యోగము న్నచి​ిన, వాయధి, వ్రణ, ఖడు, జలాదుల్చే

మరణము

ప్రాపిాంచును.

యోగమీయన్నచో మరణ తుల్యముగా ఆ కాల్ము గడుచును. రాహకేతువులు ౩వ, 9,వ, 1వ, 4వ, 7 వ,

10వ

సినముల్లో

సంభందము

ఉని

శుభగ్రహ్

కల్లగియుని

మంచి

ఫల్ములుండును. 2వ, 7వ సినముల్లో ఉండి, ఆ సానాదిపతుల్ దృషట కల్లగి యుని ధన క్షయము కలుగును..

రాహకేతువుల్కు,

వృష్భ,

వృశి​ికములు వరుసగా ఉచి రాశులు. కుంభ, వృశి​ికములు సవక్షేత్పములు. మిధున కనయలు మూల్ త్రికోణములు.

రాహకేతువుల్కు

వరుసగా

సింహ్ము, కరా​ాటకము శత్ర క్షేత్పములు. తులా, మకరము,

మిత్పగృహ్ములు..

మేష్,

మీనములు

సమక్షేత్పములుగా

చెపిపర్చ.

ధనుర్, వారు

ఉచిరాసుల్లో ఉని పూరణ బల్వంతులు. రాహ కేతువుల్కు సంబంద వశమున వచుి ఫల్ములు ఇలా

ఉండును..

భావమందుండి,

రాహకేతువులు భాధితుల్

సంబందము

కల్లగియునాిరో ఆ గ్రహ్ముల్ బల్ము తాము గ్రహించి, శుభఫల్ముల్లతుారు. ఆ రాశ్యధిపతి

మానవ జాతక చక్రమున నవ గ్రహ్ముల్ బట్టట ఏరపడిన దోష్మిది. గ్రహ్ముల్న్ని రాహవు నుండి కేతువు వరకు ల్గిముతో సహ్య ఆ ర్ండు గ్రహ్ముల్ మదయలో నుని కాల్సరపదోష్ముగా చెపిపర్చ. ఈ కాల్సరపదోష్ము మేష్ము నుండి

ఆరంభమై అనగా మేష్మున కేతువు, తుల్లో రాహవు ఉని ల్గిదోష్ము, అలాగే ర్ండవ ఇంట్ట నుండి ఆరంభమై, రాహకేతువుల్ మధయనుని, ధనసాన

దోష్ము.

ఆరంభమైన,

భాత్ర

ఇంట్ట

దోష్ము.

నుండి

ఇలా

12

సినముల్కు ఆయా దోష్ములు పర్చశీల్లంచి ఫల్ములు

చెపపవలెను.

దోష్ములో

మధయనుని

గ్రహ్ముల్

ఉన్నక్తన్న

కాల్సరప

శుభగ్రహ్ము

బట్టట

దాన్న

పాప తీక్షణత,

సవసిత కన్నపించును. కొందరు ఈ దోష్మున నుని, వార్చక్త ఏవిధమైన బాధలు ఇబబందులు కలుగకపోవుటకు

గ్రహ్సిాతి

కొంత

కాల్సరప

దోష్

యోగించును.

న్నవారణారధము,

రాహకేతు

గ్రహ్ముల్కు

జపము, పూజలు శ్స్త్రమున చెపిపర్చ. నాగప్రతిష్ట


రాహుకేత్తవులు, కాలసరపదోషం గల్లగిన

ఆల్యములు,

సుబ్రహ్మణయసవమి

ఆల్యముల్లో ( కాళహ్సిా, కాకాన్న మొ. ) ఈ జపములు

శ్ంతులు

చేసుకొనుట

సూచించిర్చ. కొందరు ఈ గ్రహ్ములు మీది భాగమున ఉని దోష్ము లేదన్న క్రంది భాగముననే దోష్మన్న చెపుపచునాిరు. ఈ వాదనకు శ్స్త్ర సమమతము లేదు.

Page 53

చెపిపయునాిరు. జాతకము పర్చశీల్లంచి, దోష్ము కనుగొన్న, దాన్నక్త న్నవారణకు

రతిధారణ

కూడా

చాలా

ఉపయోగకార్చ. ఇది ఉంగరమున ధర్చంచిన ఆ దోష్ము తొల్గి తవరలో వివాహ్మైన సంఘటనలు నా అనుభవమున చాలా చూచితిన్న. సపామాదిపతి గాన్న శుక్రుడు గాన్న, కుటుంబాధిపతి గాన్న, ష్ష్ఠ,

అష్టమ, వయయసినముల్లో ఉని జాతకునకు వివాహ్ము

వివాహ్ ఆల్సయము - రతిధారణ

ఆల్సయమగును.

కళత్పకారకుడైన,

శుక్రున్నక్త

అందుకొరకు, సంబంధించిన

రతిము, వజ్రమును మదయ వేలుకు ధర్చంచిన, సధారణంగా కొంతమందిక్త అన్ని శుభములు ఉనిను

వివాహ్ము

ఆల్సయమగుటకు

కొన్ని

దోష్ములు జాతకమున ఉండును. అట్టట దోష్

న్నవారణకు, జపము,

గ్రహ్దోష్ శ్ంతులు

న్నవారణకు మొ..

వివాహ్ము తవరగా అగును.

పూజలు శ్స్త్రమున

***********


Page 54

Vol

05 Pub 020

21 Jun 2016

ఆనంద విహారి కోనసీమ విహారి


ఆనంద విహారి

మ్మధురీకృష్ ణ

Page 55

సంయుకాంగా జూన్ నెల్ 18 వ తేదీన వైభవంగా న్నరవహించారు.

ముళిపూడి మాటల్

ై నవిహారి చెనె

ముతాయలు ” పేరుతో న్నరవహించిన

కారయక్రమంలో సుమారు 20 మంది ముళిపూడి

ముళ్ుపూడి

వార్చ రచనల్ గుర్చంచి, అందులోన్న అంశ్ల్ గుర్చంచి వివర్చంచారు.

మాటల ముతా​ాలు

ముఖయంగా కల్కాల్ం కొనసగిన బాపురమణ ల్ సేిహ్ం

అందర్చకీ

ఆదరిప్రాయమన్న,

త్రేతాయుగం నాట్ట రామల్క్షమణ్మల్ ఐకమతయం కల్లయుగంలో

కూడా

న్నరూపించిందన్న

సధయమన్న

ఆనాట్ట

వకాలు

అభిప్రాయపడాడరు. వార్చ కుటుంబాల్ మధయ కూడా

ఇదే

రీతిలో

సేిహ్ం

వర్చిలాలల్న్న

ఆకాక్షించారు. ఆయన

మాటల్నీి

ముతాయల్

మూటలు.

తరతరాలు దాచుకోవల్సిన సంపద. ఆయన

మాటల్తో

సయాయట

ఆడుతారు.

ఆయన

సృషటంచిన పాత్పలు... ముఖయంగా ‘ బుడుగు ’ చిరంజీవి. ఆయనే ఆంధ్రుల్ అభిమాన జంట బాపురమణ ల్లో ఒకరైన ముళిపూడి వెంకటరమణ. ముళిపూడి వార్చ 85 వ జయంతిన్న చెనెవి లోన్న అమరజీవి పొట్టట శ్రీరాములు మెమోర్చయల్ సొసైటీ,

బాపురమణల్

కుటుంబ

సభుయలు

ఎసీప వసంతల్క్ష్మి, పత్రి అనురాధ, ఎసీప అభిషేక్ ఆల్పించిన రమణ గార్చ రచన ‘ శ్రీభాగవతం ’ గీతంతో కారయక్రమం ప్రారంభం అయింది.


ఆనంద విహారి

ముళ్ుపూడి మాటల ముతా​ాలు

రమణ గార్చ సతీమణి ముళిపూడి శ్రీదేవి, కుమార్ా అనురాధ దంపతులు, బాపు గార్చ కుమార్ా భానుమతి

దంపతులు,

కుమారుడు

వెంకటరమణ దంపతులు, మనవరాలు భాగయల్క్ష్మి ఈ

కారయక్రమాన్నక్త

హ్యజరయాయరు.

కల్పన

వాయఖ్యయతగా వయవహ్ర్చంచిన ఈ కారయక్రమాన్ని అమరజీవి పొట్టట శ్రీరాములు మెమోర్చయల్

సొసైటీ కారయదర్చి వై. రామకృష్ణ పరయవేక్షించారు.

Page 56


ఆనంద విహారి

Page 57

ముళ్ుపూడి మాటల ముతా​ాలు

ఆ కారయక్రమంలోన్న ‘ ముళిపూడి మాటల్ ముతాయలు ’ కొన్ని ఈ క్రంది వీడియో లో.....


ఆనంద విహారి

Page 58

దుబాయి విహారి దుబాయి లో లలిత బందు సంగీతం

గాత్ప

సంగీత

కచేరీ

న్నరవహించారు.

కారయక్రమాన్నక్త వాయులీన సహ్కారం శ్రీమతి సంగీత రాజేష్, మృదంగ సహ్కారం శ్రీ హ్ర్చ అందించారు. ఈ కారయక్రమంలో శ్రీల్ల్లత కళ్ళయణి వరణము, నాట రాగంలో వినాయక శరణం, హిందోళ రాగంలో మామవతు శ్రీ సరసవతి, పంతువరాళి రాగంలో

అపపరామ భక్తా, రేవతి రాగంలో మహ్యదేవ శివ శంభ్య, ఖమాస్ రాగంలో రారా రామ సీత, అనిమాచారుయన్న తందనాహి కీరానల్తో బాటు దుబాయి లోన్న సుసవర సంగీత వేదిక ప్రతి నెలా న్నరవహిసుాని సంగీత కారయక్రమాలోల భాగంగా జూన్ నెల్ కారయక్రమంగా 17 వ తేదీన శ్రీమతి కళేిపల్లల శ్రీల్ల్లత, శ్రీమతి హిమబిందు పాలూర్చ

ఫరాజ్

తిలాలనా

హ్ంసధవన్న

ఆల్పించగా,

రాగంలో

హిమబిందు

వినాయకా,

కానడ

రాగంలో మామవసదా, సరంగ రాగంలో ఆచపు రాల్,

మల్యమారుత

ఎటులోరుానే,

రంజన్న

రాగంలో

మాల్,

మనస

సింధుభైరవి


ఆనంద విహారి

Page 59

దుబాయి లో

ఈ కారయక్రమాన్నక్త యునైటెడ్ అరబ్ ఎమిరేట్స

కరా ా టక సంగీతం

విదావంసులు శ్రీ దేవరాజు ముఖయ అతిథి గా

లో

గంధము

పూయరుగా

గాంచిన

కరాణటక

సంగీత

విచేిసి కళ్ళకారుల్లి అభినందించారు.

రాగంలో వెల్లనుండు, అనిమాచారుయన్న జగడపు తనముల్,

ప్రఖ్యయతి

కీరానలు

ఆ కారయక్రమాన్ని వీక్షించడాన్నక్త... వీడియో....

ఆల్పించి రక్తా కట్టటంచారు.

ససిర సంగీత వేద్వక , దుబాయి


ఆనంద విహారి

Page 60

కోనసీమ విహారి ‘ కూచిం’ త

న్నయమించుకోవటం. ఇది చిత్పకారుల్కే కాదు..... కళ్ళ ప్రపంచాన్నకే గరవకారణం.

అభినందన

ఈ ఆనందకర సందరా​ాన్ని ‘ కూచి ’ పుట్టట, పెర్చగిన ఊరు ఇటీవల్ ఉతసవంగా జరుపుకుంది. తూరుప

చిత్పకళలో ఒకొాకార్చ ఒకొాకా

కుంచె వినాయసం

చేసుాంది.

ప్రతి

చిత్పకారుడు తనదైన

ముద్రను

కళ్ళరంగాన్నక్త తపిసాడు.

రక

రకాల్ ప్రయోగాలు చేసాడు. అలాగే చిత్పకారుడు ‘ కూచి ’ చేసుాని” గాత్ప – చిత్ప సమేమళనం ” అనే ప్రక్రయకు అపూరవమైన

ఆదరణ

ల్భిసోాంది.

దాన్నక్త

తారా​ాణమే ఇటీవల్ మైసూర్ లోన్న శ్రీశ్రీశ్రీ గణపతి సచి​ిదానంద సవమి ఆధవరయంలోన్న ‘ అవధూత దతా పీఠం ’ తన ఆసిన చిత్ప కళ్ళకారుడిగా

జిలాల,

కోనసీమలోన్న

అమలాపురం ఈ సంబరాన్నక్త వేదిక అయింది.

జూన్ 18 వ తేదీ సయింత్పం అమలాపురం లోన్న శ్రీ

సతయసయి కళ్ళయణ మండపం లో

సంసారభారతి ’ తో కల్సి ‘ కూచి మిత్పమండల్ల ’ ఈ ‘ కూచిం’త అభినందన సభ న్నరవహించారు. సంసారభారతి పటటణశ్ఖ అధయక్షులు శిష్వట శ్రీహ్ర్చ

అందివావల్న్న

గోదావర్చ

అధయక్షత

త్ల్ంగాణా

నాయయసినం

వహించగా

రాష్వేల్

ఆంధ్రప్రదేశ్,

ఉమమడి

నాయయమూర్చా

అతుయనిత

బులుసు

శివశంకరావు ముఖయ అతిధిగా హ్యజరయాయరు. గాత్ప – చిత్ప సమేమళనం అనే ప్రక్రయ దావరా చిత్పకళలోన్న వైశిష్వటయన్ని విశవవాయపాం చేసుాని ‘ కూచి

అభినందనీయుడన్న,

ఆయన

అమలాపురం పటటణాన్నక్త చెందిన వారు కావడం గరవకారణమన్న

ముఖయ

అతిధి,

హైకోర్ట


ఆనంద విహారి

Page 61

‘ కూచిం’ త అభినందన

ఆల్పిసుాండగా ‘ కూచి ’ కుంచె నుండి అదుాతమైన చిత్రాలు ఆవిష్ాృతమయాయయి. చిత్పకళ్ళ రంగాన్నక్త ‘ కూచి ’ చేసుాని సేవల్ను పలువురు వకాలు కొన్నయాడారు. తన చిత్రాల్ నాయయమూర్చా బులుసు శివశంకరరావు అనాిరు. ‘ కూచి ’ క్త వెండి క్తరీటం అల్ంకర్చంచి ఆయన సతార్చంచారు. ఆకెళి

రాఘవేంద్ర

దావరా కోనసీమ కళ్ళ వైభవాన్ని ప్రపంచాన్నక్త పర్చచయం

దకుాతుందన్న

చేసుాని

పలువురు

ఘనత

ఆయనకే

అభిప్రాయపడాడరు.

మర్నోి ప్రయోగాలు చేసి, మర్చంత ఉనిత ఫండేష్న్,

ఆకొండి

సింహ్యచల్ం సరీవస్ ట్రస్ట లు సంయుకాంగా చిత్పకారుడు ‘ కూచి ’ న్న “ చిత్పకళ్ళప్రపూరణ ” బిరుదుతో ఘనంగా సతార్చంచారు.

శిఖరాలు అందుకోవాల్న్న ఆకాక్షించారు. శ్రీ కామాక్షీ పీఠాధిపతి కామేశ మహ్ర్చ్, ఎస్. కే. బి. ఆర్. కళ్ళశ్ల్ కారయదర్చి జే.వి. జి. ఆర్. భానో, శ్రీ కోనసీమ చిత్పకళ్ళ పర్చష్త్ వయవసిపకులు

ఈ సందరాంగా ఆ సభలో కూచి సరసవతి సయి

కొరసల్ సీతారామసవమి, సంసారభారతి రాష్ట్ర

శంకర్ తనకే ప్రతేయకమైన చిత్ప – గాత్ప సమేమళన

అధయక్షులు రమణమూర్చా, డాకటర్ గోటేట్ట సరసవతి,

కారయక్రమం న్నరవహించారు. ఆయన సోదరుడు

డాకటర్ రాఘవేంద్రరావు, నాయయవాది-ప్రముఖ

కూచి కృష్ణప్రసద్ కుమార్ా సకేత గానం చేసుాండగా, ఆయా కీరానల్కు ‘ కూచి ’ కానావస్ పై తన కుంచెను నాటయం చేయించారు. పురందర దాసు, రంగదాసు, అనిమయయ కీరానల్తో బాటు శిర్చడీ సయి పై కూడా ఒక గీతాన్ని సకేత


ఆనంద విహారి

‘ కూచిం’ త

కారయక్రమాన్ని నాయయవాది విదాయశంకర్ తన వాయఖ్యయనంతో న్నరవహించారు.

అభినందన

సంగీత విదావంసులు రేకపల్లల శ్రీన్నవాసమూర్చా, నాయయవాది కూచిమంచి మల్లపరాజు, ఎస్. ఆర్. ఎస్. కొలూలర్చ, తిరుపతిక్త చెందిన రచయిత సి. రఘోతామరావు పాలొునాిరు.

తదితరులు

Page 62

సభలో


Page 63

Vol

05 Pub 020

21 Jun 2016


Page 64


Page 65


Page 66


Page 67

Vol

05 Pub 020

21 Jun 2016

05_019 సంచిక పైన

ై న మీ అభపా ఈ స్ంచికలోన్న రచ్నలపె ర యాలన ప్తి ర క కిరంద వండే వాయఖ్యల పెట్ట ా ( comment box ) లో తప్పక వా ర యండి. లేదా ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


05_019

Page 68

పత్రిక గురించి ..... ద్విభాశితాలు - రమ్యంగా ఉన్నాయి . నగేష్ బాబు గారి వీణ పలికంచిన తీపి స్ిరాలే కవితలో కూడా రుచి చూపించాయి . అభినందనలు . కూచింత నవిరూ -- కూచి గారి కారూ​ూన్లు బాగున్నాయి . వారికీ పవిత్రమైన పదవి లభించినందుకు అభినందనలు . ఆరుద్ర గారి దస్తారి లేఖ - అందుకునా మా అనాయ్య సుబా​ారావు గారిక అభినందనలు . ఆరుద్ర గారి గురించి కొతా విషయాలు ఆస్కా గా ఉన్నాయి . - స్రసి ( కారూ​ూనిస్టూ )

మీరు మ్ంచి విషయాలన్ల తెలియ్చేసుాన్నరు

- Nandipati Subba Rao

‘ బాలకదంబం – స్ంగీత కదంబం ’ గురించి ..... I should say Thanks to you! Thank you very much. My daughter is also very happy! - Sarada Dv

‘ ద్విభాషితాలు ’ గురించి ..... Good - Binoy Babu


05_019

Page 69

‘ కోనసీమ్ కథలు – తీపి కావిళ్లు ‘ గురించి ..... ఇద్వ చకకని కధ. ముఖయంగా ముకాకమ్ల, వకాకలంక, వానపలిు మా నెదునూరు పకకనే ఉండడం, ముకాకమ్లోు బసు​ు ద్వగి గుర్రం బండి మీద స్వాిరి చేసిన అన్లభవాలు ఉండడం, వానపలిు పళ్లులమ్మ తీరథం వెళ్లు అకకడ తినా మిఠాయిలు ఒకక స్తరిగా జ్ఞాపకం చేసిన స్తయి గారిక కృతజ్ాతలు. మారిపోతునా తరాలు ఇంకా పాత గురుా లిా పద్వలంగా చూసుకోవడం గొపప విషయ్ం. ఎపపటిదో ఐన్న ఆ దేవుడి పటా నిా అపపటి బందుల చెకక తో ఉంచడం ఒక తరానిక మ్నం ఇచే​ే గౌరవం. అల్లుగే కొనిా రుచులు కొనిా చోట్లు వుంటాయి. కధలో ఉదహరించిన అనిా రుచులూ అకకడే దొరుకుతాయి. ఇనిా తీపి జ్ఞాపకాలిా కావిళ్ులోు ఇచిేన ఈ తీపి కావిళ్ు స్తయి గారిక మా అభినందనల కావిళ్లు. - Sastry Gbv కొనిా రుచులు వాటికవే స్తటి Ramachandra Rao గారు

- Musunuri Karthik Karthik

‘ నేన్ల సైతం ’ గురించి ..... Super Sir... Awesome - Gowtham Kalyan


చ్దవండి..... చ్దివించ్ండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.