sirakadambam 06 003

Page 1

Vol 06 Pub 003

07 Oct 2016 sirakadambam Web magazIne

దసరా శుభాకాంక్షలు

బాల కదంబం

www.sirakadambam.com

editorsirakadambam@gmail.com

బాలల ప్రత్యేక సంచిక ప్రకటన లోపలి పేజీలో​ో.....


Vol 06 Pub 003

లోపలి పేజీలో ో ...

బాల కదంబం - ప్రకటన ధ్యేన శ్లోకములు శ్రీ శ్రీనివాస భజన్ నీతి సాహస్రి ( చాణకే సూక్తులు ) వకకలంక రసధ్యరలు - ఏ మవీ ? అవి ఏ మవీ ? అమృత కలశం మాతృభాష – తెలుగమా​ా ! ...... నేను సైతం - వాహెద్

ద్విభాషితాలు - తోక లేని పిటట

ముఖచిత్ ర ం:

విజయనందిని

తో. లే. పి. - నండూరి రామమోహనరావు శబదకదంబం - మానవాభివృద్వి ...

ఆనంద విహారి ...... వారాువళి ....

కూచి సాయిశంకర్ అభిప్రాయకదంబం

Page 02

04 08 11 13 25 28 35 37 43 46 52 54 64 70


ప్రసాువన

Page 03 Vol 06 Pub 003

దసరా సందడి చేస్ త ంది. ప్ ఈ ట త ఉన్నట్ల ర తి ప్ండుగకు విశిష్ ే త ని వివిధ ప్ండుగకు కూడా విశిష్ ై న్ శకి ట త ఉంది. ఈ సృష్ట ట కి మూలమ రూపాలలో

కొలవడంతో

బాటు

గురువులను

పూజంచడం,

ఆయుధపూజ కూడా ఈ ప్ండుగ విశిష్ ట తలు. ‘ అయ్యవారికి చాలు అయిదు వరహాలు... పిల ర కు చాలు ప్ప్పు బెల్ల ే వాండ ే లు ’ అని పాడుతూ గురువు గారి వంట వివిధ వేషాలు, బొమ్మ ఆయుధాలను చేబూని ఇంటంటకీ తిరిగే పిల ే ల్నన త ంట్ల - అందులో గురువు గారి మీద భకి త తో బాటు సమిష్ట చూస్ ట తతవం, దుష్ ట శిక్షణ... శిష్ ట త న్నటు రక్షణ అంతర్ల ర దాయ్ం దాదాపుగా ే న్ంగా బోధిస్ ే గా ఉంటుంది. ఇప్పుడా సంప్ ై ల్ గేమ్స్ కనుమ్రుగయింది. ప్ండుగ అంట్ల సెలవలు, మ్రినిన సినిమాలు, మొబె ఆడుకోవడం వంట వాటకే ప్రిమితమ ై పోయింది. ఎవరికి వారే య్మునా తీరే అన్నటు ే గా తయారయింది. మ్ళ్ళీ ఆ సంప్ ధ రింప్బడితే మ్నుష్యయలలో ఐకమ్త్యయనికి ర దాయాలు పున్రిద బాటలు ప్డత్యయి. తరతమ్ బేధాలు సమ్సిపోత్యయి. చదువు ప్ట ే , దేశక్షేమ్ం ప్ట ే కార్యయనుమఖులవుత్యరు. ఆయుధపూజ విశిష్ ట త తెలుస్కుంటారు. బాలల దినోత్వం సందరభంగా న్వంబర్ లో ‘ బాల కదంబం 2016 ’ ప్ ర తేయక సంచిక వలువడుతంది. మీ పిల ధ ం ే ల్నన, మీకు తెల్నసిన్ బంధువుల, స్ననహితల పిల ే ల్నన అందుకు సిద త వివరాలు లోప్ల్న పేజీలో చేయ్ండి. పూరి ే ఉనానయి. త కరమ ఆసకి ై న్ అనేక అంశాలతో వలువడిన్ అయిదవ జన్మదిన్ ప్ ర తేయక సంచిక ’ ప్ంచమ్ సవరం ’ తవరలో ముద ర ణకు వళ్ ర యోజకులుగా ే బోతోంది. ఈ సంచికకు సహ పా వయవహరించగోరు వారు వంటనే సంప్ ర దించండి...

editorsirakadambam@gmail.com

దసరా శుభాకాంక్షలతో ......


బాల కదంబం - బాలల ప్రత్యేక సంచిక

Page 04

Vol 06 Pub 003

బాల కదంబం

గత సంవతసరం లాగే ఈ సంవతసరం కూడా నవంబర్ 14 వ తేదీ మన భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున ‘ బాలల దినోతసవం ’ సందరభంగా బాలల

మనోవికాసానికి పెదద పీట వేస్తూ ‘ శిర్లకదంబం ’ పత్రిక “ బాల కదంబం ” పేరుతో బాలల ప్రతే​ేక సంచిక

బాలల ప్రత్యేక సంచిక

వెలువరంచడం జరుగుతోంది. ఈ ‘ బాల కదంబం ’ ప్రతే​ేక సంచికలో 16 సంవతసర్లల

లోపు పిలాలందరూ పాల్గొనవచ్చును. ఈ క్రంది శీరికలలో తమ అంశాలను ప్రచ్చరణకు పంపించవచ్చును. 1. బాల రచన : చిట్టి కథ, కవిత, పాట, వ్యేసం, జోకులు మొదలైన అంశాలలో ఏ విషయం మీదనైనా వ్రాసి పంపవచ్చును. A4 సైజ్ లో ఒక పేజీకి మంచకుండా చేతి వ్రాతతో గానీ, యూనీకోడ్ లో టైప్ చేసి గానీ పంపవచ్చును. వ్యట్టని ఇ మెయిల్ ద్వార్ల గానీ, పోస్టి ద్వార్ల గానీ పంపవచ్చును. చేతి వ్రాతతో వ్రాసినవి ఇ మెయిల్ ద్వార్ల పంపేటపు​ుడు సుషిత కోసం వ్యట్టని సా​ాన్ చేసి పంపటం తపునిసర. వ్యేసాల విషయంలో సమకాలీన అంశాలు, తాము

చూసిన ప్రదేశాలు, తమకు తెలిసిన గొపు వేకుూలు, తమ భవిషేత్ ప్రణాళికలు, తాము ఎదుర్ాంటునన సమసేలు లాంట్ట ఏ విషయమైనా తీసుకోవచ్చును. 2. కళాభిరుచ్చలు : సంగీతం, నృతేం, చిత్రలేఖనం, హసూకళలు, నాటకం, మమక్రీ వంట్ట ఏ ప్రక్రయ లోనైనా తమ ప్రతిభను చాటే అంశాలను పంపించవచ్చును. అ ) బాల సంగీతం : పాట లేద్వ పదేం ( గాత్రం లేద్వ వ్యయిదేం ) ఆడియో గానీ, వీడియో


బాల కదంబం - బాలల ప్రత్యేక సంచిక

Page 05

Vol 06 Pub 003

గా గానీ రకారు​ు చేసి పంపవచ్చును. పాట అయితే ఒకట్ట మాత్రమే, పదేములు అయితే నాలుగు పద్వేలు మంచకుండా పంపవలెను. ఆ ) బాల నృతేం : శాస్త్రీయ, జానపద, లలిత గీతాలకు చేసిన నృతాేలు మాత్రమే

పంపవలెను. సినిమా పాటల నృతాేలు పరశీలించడం జరగదు. ఒక అంశం మాత్రమే వీడియో రకారు​ు చేసి పంపవలెను. ఆహారేం, ప్రతే​ేకమైన దుసుూలు లేకపోయినా, అభేంతరకరం కాని సాధారణమైన దుసుూలలో చేసినవి కూడా పరశీలించబడును. ఇ ) బాల నటన : ఏదైనా నాటకం లోని సనినవేశం గాని, చిట్టి నాట్టక గాని... ఏదైనా అయిదు నిముషాల నిడివికి మంచకుండా వీడియో రకారు​ు చేసి పంపవచ్చును. అందులో పాల్గొనన పిలాలందర వివర్లలు తపునిసరగా పంపించవలెను. అలాగే అదే నిడివి లోపున ఏకపాత్రాభినయాలు, విచిత్ర వేషములు, మమక్రీ వంట్టవి కూడా వీడియో గా పంపవచ్చును. ఈ ) బాల చిత్రం : చిత్రాలు సాధారణంగా A4 సైజ్ లో ఉండవచ్చును. ఏ విషయం మీదనైనా గీయవచ్చును. వ్యట్టని సుషిత కోసం సా​ాన్ చేసి పంపించడం తపునిసర. డిజిటల్ చిత్రాలు కూడా పరశీలించడం జరుగుతంది. వేంగే చిత్రాలు ( కారూినుా ) కూడా పంపించవచ్చును. ఇదే విభాగంలో పిలాలు తీసిన ఛాయాచిత్రాలు ( ఫోటోలు ) కూడా పంపించవచ్చును. పిలాలు తీసిన లఘు చిత్రాలు ( short films ) కూడా పంపవచ్చును. ఉ ) హసూకళలలో ప్రవేశం ఉనన బాలలు తమ ప్రతిభను తెలియజేసే అంశాల వివర్లలు, వ్యట్ట ఫోటోలు, అందుకునన యోగేతా పత్రాలు ( సరిఫికేటుా ) పంపవలెను. అలాగే వ్యట్ట తయారీని వీడియో తీసి కూడా పంపించవచ్చును. వ్యట్ట వివరణ కూడా అందులో రకారు​ు చేసి పంపించవచ్చును.


బాల కదంబం - బాలల ప్రత్యేక సంచిక

Page 06

Vol 06 Pub 003

3. బాల ప్రతిభ : ఇతర విషయాలలో ప్రతిభ గల బాలలు ( ఉద్వ. స్పులిాంగ్, జనరల్ నాలెడ్​్, గణిత శాస్త్రం, విభిననమైన ఆటలు వగైర్లలతో బాటు విభిననమైన అంశం ఏదైనా ) తమ ప్రతిభను తెలిపే వివర్లలు, ఫోటోలు, సాక్ష్యేలు, యోగేతా పత్రాలు ( సరిఫికేటుా ) లాంట్టవి

పంపవలెను. ప్రతిభను ప్రదరశంచే వీడియో లు కూడా పంపవచ్చును. నియమ నిబంధనలు, స్తచనలు : * ఒక్కాకారు ఎనిన అంశాలైనా పంపవచ్చును. కానీ రచనలైతే ఒక పేజీకే పరమతం కావ్యలి. వ్యేసాలకు ఈ నిబంధన వరూంచకపోయినా విషయ పరమతి అవసరం. * తాము పంపిసుూనన అంశంతో బాటు ఒక ఫోటో, పూరూ పేరు, చదువు, పాఠశాల, వయసు,

తలిాదండ్రుల పేరుా తపునిసర. * వయసుకి సంబంధంచిన ధృవీకరణ పత్రం ( బర్ూ సరిఫికేట్ గాని, పాఠశాల ప్రధానోపాధాేయుల సరిఫికేట్ గాని ) తపునిసర. ఈ పత్రాలు మెయిల్ లో పంపుతననపుడు సా​ాన్ చేసి పంపవలెను. * వీట్టతో బాటు తాము పంపిసుూనన అంశం పూరూగా తమ సాంతమని, దేనికీ లేద్వ ఎవరకీ

అనుసరణ కాదనీ, ప్రచ్చరణ కోసం, పరశీలన కోసం ఇతర పత్రికలకు గాని, వెబ్ సైట్ లకు గాని వేట్టకీ ఇంతకుముందు పంపలేదని ధృవీకరణ పత్రం తపునిసర. తలిాదండ్రులు, పాఠశాల ప్రధానోపాధాేయులు కూడా పిలాల తరఫున ధృవీకరణ పంపవచ్చును. ధృవీకరణ పత్రం సరగా లేకపోతే తిరసారంచే అధకారం ‘ శిర్లకదంబం ‘ పత్రిక యజమానాేనిదే ! * ఆడియో లేద్వ వీడియో లు స్పల్ ఫోన్ లో కూడా రకారు​ు చేసి పంపవచ్చును. అయితే సుషిత అవసరం. వీడియోల విషయంలో అంశం ప్రదరశసుూనన పిలాల మీద సరపడా లైట్టంగ్


బాల కదంబం - బాలల ప్రత్యేక సంచిక

Page 07

Vol 06 Pub 003

ఉండేలా చూసుకోవ్యలి. ముఖం మీద కంటే వెనుక ఎకుావ లైట్టంగ్ లేకుండా జాగ్రతూ తీసుకోవ్యలి. అలాగే ఆడియో సుషిత కోసం వీలైనంత దగొరగా కెమెర్ల / మొబైల్ ఉంచడంతో బాటు, చ్చటుి ప్రకాల శబాదలు ర్లకుండా జాగ్రతూ తీసుకోవ్యలి.

ముఖే గమనిక : ఇది పోటీ కాదు. ప్రచ్చరణారహమైన వ్యట్టననినట్టనీ పరశీలించడం జరుగుతంది. ప్రచ్చరణ విషయంలో పత్రిక యాజమానాేనిదే తది నిరణయం. ప్రచ్చరణారహం అయిన వ్యట్టని ‘ బాల కదంబం ’ ప్రతే​ేక సంచిక లో ప్రచ్చరంచడం జరుగుతంది. ప్రచ్చరణారహం కాని వ్యట్టని గురంచి విడిగా తెలియజేయడం గాని, తిపిు పంపడం గాని జరుగదు. గడువు తేదీ : 25 అకోిబర్ 2016. గడువు లోపున వచిున వ్యట్టలో ప్రచ్చరణారహం అయిన వ్యట్టననినట్టనీ వీలైనంతవరకూ ‘ బాల కదంబం ’ ప్రతే​ేక సంచికలో ప్రచ్చరంచడం జరుగుతంది. ఎకుావ సంఖేలో వుంటే అదనంగా ఉనన వ్యట్టని, గడువు తర్లాత వచిున వ్యట్టలో అరహమైనవ్యట్టని వీలు వెంబడి తర్లాత సంచికలలో ప్రచ్చరంచడం జరుగుతంది. ‘ బాల కదంబం ’ కోసం బాలలు తమ అంశాలను పంపవలసిన మెయిల్ ఐడి : editorsirakadambam@gmail.com / madhureekrishna@yahoo.com ఫోటోలు, వీడియో లు వగైర్లలు Whatsapp No. 8985357168 కు కూడా పంపవచ్చును. ‘ బాల కదంబం ’ లో పాల్గొనేలా మీ పిలాలిన ప్రోతసహంచండి. మీ అండదండలను అందించి వ్యర స్వాయ ప్రతిభను ప్రపంచం ముందు ప్రదరశంచే అవకాశానిన ఇవాండి. ఇతర వివర్లలకు పైన ఇచిున మెయిల్ ఐడి లో గాని, వ్యటసప్ ద్వార్ల గాని సంప్రదించండి.


Page 08 Vol 06 Pub 003

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హందూ దేవతలను ధాేనించే శ్లాకములలో శ్రీ దుర్లొదేవి శ్లాకములు...


Page 09

జయ జయ చాముండే జయ జయ శైలపుత్రే జయ జయ భకూతనుత్రాణే

జయ జయ త్రాహదుర్గొ ||

నమసేూ చంద్రారాభాసప్రదీపే నమసేూ త్రైలోకేమోహాపహార్గ నమసేూ నైరుొణేదివేప్రభావే నమసేూ భవతాూరణి త్రాహ దుర్గొ ||

నమసేూ చిద్వనందభాసప్రదీపే నమసేూ కారుణేసాంద్రప్రభావే నమసేూ శరచుంద్రలావణేమూర్గూ నమసేూ నమసేూ భవతా​ాహ దుర్గొ ||

Vol 06 Pub 003


Page 10

త్రిభిర్గాదవందేపాద్వరవిందే జాలతోాట్టస్తరేప్రభాభాసమానే కాణతిాంకిణీనాదభావప్రపూర్గణ

నమసేూ నమసేూ జగతా​ాహ దుర్గొ ||

తవ ర్లకాచంద్రవదనాంభోరుహం విశాజనీనసమొ​ొహనం తవ ఆర్దదరపూరతకమలనయనదాయం దశదిశాంతవీక్షణం

తవ సురుచిరమందసిొతదరహాసం సులలితమలయానిలం తవ మృదుమంజులవీణానాదసారం ధీరగంభీరనిసానం దేహమే భగవతి సతతం తవ పాదసరోజచింతనం ||

తవ పాదపంకేరుహదరశనాభాగేం తవ స్తూత్రపార్లయణకీరూనాభాగేం తవ ఆర్దదరకమలనయనవీక్షణాభాగేం దేహమే భగవతి సతతం తవ కమలచరణ సేవనం ||

Vol 06 Pub 003

మరక్కనిన వచేు సంచికలో....


Page 11 Vol 06 Pub 003

ఉషావినోద్ రాజవరం

‘ శ్రీ శ్రీనివ్యస భజన ’ ఉషావినోద్ ర్లజవరం గార సారంలో.....


Page 12

శ్రీశ్రీశ్రీ గణపతి సచిుద్వనంద సా​ామీజీ విరచిత శ్రీ వెంకటేశారసా​ామ భజన – హైదర్లబాద్, దిల్ షుక్ నగర్ లోని శ్రీ దతాూంజనేయ సా​ామ దేవ్యలయం లో శ్రీమతి ఉషావినోద్ ర్లజవరం గార గానం …..

ఈ క్రంది వీడియో లో...

Vol 06 Pub 003


Page 13 Vol 06 Pub 003

     డా. రామవరపు శరత్ బాబు డా. శొంఠి శారదాపూర ణ

భారతీయ ర్లజనీతిశాస్త్రజు​ుడుగా, ఆరిక శాస్త్రజు​ుడిగా ప్రసిది​ికెకిాన చాణకుేడు ప్రవచించిన స్తకుూలు....


Page 14

నచౌర్లేతురం మృతేపాశః |

447

దంగతనమును మంచిన మృతేపాశము లేదు.

యవగూరపి ప్రాణధారణం కరోతికాలే

448

సకాలమున గంజికూడ ప్రాణములను కాపాడును

న మృతస్యేషధం ప్రయోజనమ్

449

చచిునవ్యనికి మందువలన ప్రయోజనము లేదు

సమకాలే ప్రభుతాసే ప్రయోజనం భవతి

450

ఆధపతేమైనను సకాలమందు ప్రాపిూంచినపుడే ప్రయోజనకార.

నీచసే విద్వేః పాపకరొణి యోజయనిూ

451

నీచ్చని విదే పాపకరొల యందు ప్రవేశపెటుిను

పయః పానమపి విషవరినం భుజంగసే నామృతంసాేత్

సరుముచే పాలుత్రావించినను విషమునే పెంచ్చనుగాని అమృతమును కాదు Vol 06 Pub 003

452


Page 15

న హ ధానేసమో హేరిః

453

ధానేముతో సరతూగు ధనము లేదు

న క్షుద్వసమః శత్రః

454

ఆకలిని మంచిన శత్రవు లేదు

ఆకృతేరనతేతా క్షుత్

455

కాని పనులు చేసినవ్యడు నిరంతరము ఆకలితో బాధపడును

నాసూయభక్షయం క్షుదితసే

456

ఆకలిగొననవ్యనికి తినకూడనిది లేదు

ఇన్ద్దరయాణి జర్లవశంకురానిూ

457

( మతిమీరన ) ఇంద్రియసుఖములు ముసలి తనమును ప్రాపిూంపజేయును

సామక్రోశం భర్లూరమాజీవేత్

దయగల యజమానిని సేవించి జీవనోపాధనందవలెను Vol 06 Pub 003

458


Page 16

లుబదసేనీ పావకేచఛయా ఖద్యేతం ధమతి పిసినార

యజమానిని

సేవించ్చవ్యడు

459 అగ్ననక్కఱకు

మణుగురు

పురుగును

కోరునటువంట్టవ్యడు.

విశేషజుం సా​ామనమాశ్రయేత్

460

( యుకాూయుకూములు ) తెలిసిన యజమానినాశ్రయింపవలెను

పురుషసే మైథునం జర్ల

461

పురుషునకు ( మతిమీరన ) మైధునము వ్యరికేమునిచ్చును

స్త్రీణా మమైథునం జర్ల

462

మైధునము లేకపోవుట స్త్రీలకు వ్యరికేమునిచ్చును

న నీచోతూమయోర్వావ్యహః

463

నీచ్చలకు, ఉతూములకు మధే వివ్యహము కూడదు

అగమే గమనాద్వయురేశః పుణాేని క్షీయనేూ Vol 06 Pub 003

464


Page 17

నీచస్త్రీ సాంగతేము ( సంసరొము కూడని స్త్రీలతో ) ఆయువును, కీరూని, పుణేములను క్షీణింపజేయును

నాసూయహంకారసమః శత్రః

465

అహంకారమునకు సమానమగు శత్రవు లేదు

సంశదిశత్రం సపర క్రోశేత్

466

సభలో శత్రవునైనను విమరశంపతగదు

శత్రవేసనం శ్రవణసుఖమ్

467

శత్రవు యొకా బాధ వీనులకు విందైనది

అధనసే బుది​ి రన విదేతే

468

బీదవ్యని బుది​ికి ర్లణింపు లేదు

హతమపేధనసే వ్యకేం నగృహేతే హతకరమైనను బీదవ్యని మాటను స్వాకరంపరు Vol 06 Pub 003

469


Page 18

అధనః సాభారే యా S పేవమనేతే

470

బీదవ్యడు భారే చే కూడ అలక్షయము చేయబడును

పుషుహీనం సహకారమపి నోపాసతే భ్రమర్లః

471

పూలులేని మామడిచెటుిను కూడ తమెొదలు ఆశ్రయింపవు

విద్వేధన మధనానామ్

472

ధనములేనివ్యనికి విదేయేధనము

విద్వేచౌరైరపి న గ్రాహాే

473

విదే దంగలచేకూడ హరంపర్లనిది

విద్వేఖ్యేపితా ఖ్యేతిః

474

విదేచే కీరూ కూడ ర్లణించ్చను

యశః శరీరం నవినశేతి

కీరూ కాయము నశింపనిది Vol 06 Pub 003

475


Page 19

యః పర్లరిముపసరుతి స సతురుషః

476

ఇతరులకు మేలు చేయుటకై ముందడుగు వేయువ్యడే సతురుషుడు

ఇన్ద్దరయాణాం ప్రశమం శాస్త్రమ్

477

శాస్త్రము ( విదే ) ఇంద్రియముల నుపశమంపజేయును

ఆశాస్త్ర కారేవృత్తూ శాసా​ాంకుశం నివ్యరయతి

478

శాస్త్రమను అంకుశము అశాస్త్రీయమైన పనులను నివ్యరంచ్చను

నీచసే విద్వే నోపేతవ్యే

479

నీచ్చని వదద విదేను నేరార్లదు

మేాచఛ భాషణం న శిక్షేత

480

అశీాల సంభాషణ నేరార్లదు

మేాచఛనామపి సువృతూం గ్రాహేమ్

మేాచ్చఛల ( పామరుల ) నుండియు మంచిని గ్రహంపతగును Vol 06 Pub 003

481


Page 20

గుణే న మతసరః కరూవేః

482

సుగుణ సంపతిూ కలవ్యరపై మాతసరేము వహంపతగదు

శత్రోరపి సుగణోగ్రాహేః

483

శత్రవు నుండియు మంచి గుణములను గ్రహంపవలెను

విషాదపేమృతం గ్రాహేమ్

484

విషము నుండియు అమృతము గ్రహంపతగ్ననది

అవసియా పురుషః సమాొనేతే

485

పురుషుడు సి​ితిని బట్టియే గౌరవింపబడుచ్చనానడు

సాిన ఏవ నర్లః పూజేనేూ

486

మానవులు ఉననతసి​ితిని ననుసరంచియే గౌరవింపబడుదురు

ఆరేవృతూమనుతిష్ఠేత్

పూజుేల నడవడిక అనుసరంపతగ్ననది Vol 06 Pub 003

487


Page 21

కద్వపి మర్లేద్వం నాతిక్రమేత్

488

మర్లేదనెపు​ుడును అతిక్రమంపర్లదు

నాసూయరఘః పురుషరతనసే

489

పురుషులలో శ్రేషుిడు అమూలేమైనవ్యడు

నస్త్రీరతనసమం రతనమ్

490

ఉతూమ స్త్రీకి సాట్టయైన రతనము లేదు

సుదురాభం రతనమ్

481

రతనములను సంపాదించ్చట కషిము

ఆయశ్ల భయం భయేషు

492

అప్రతిషి భయమే భయములకెలా భయము

నాసూయలససే శాసా​ాధగమః

స్తమర శాసా​ాధేయనము చేయజాలడు Vol 06 Pub 003

493


Page 22

నస్పాణసే సార్లొపిూరిరొకృతేంచ

494

స్త్రీలోలుడు ధర్లొచరణను చేయలేక సారొప్రాపిూ నందజాలడు

స్త్రియోSపి స్పెణమవమనేతే

495

స్త్రీలోలుని స్త్రీలు కూడ ఆదరంపరు

న పుషాురీి సించతి శుషాతరుమ్

496

పుషుములను కోరువ్యడు ఎండిన చెటుికు నీరుపోయడు

అద్రవేప్రయతోన వ్యలుకాకా​ాథనాదననేః

497

వనరులు లేక కారేసిది​ికై యతినంచ్చట ఇసుకనేలను దునునట వంట్టది

న మహాజనహాసః కరూవేః

498

మహాతొలను పరహసింపజనదు

కారేసముదం నిమతాూని స్తచయనిూ

శకునములు కారేసిది​ిని స్తచించ్చను Vol 06 Pub 003

499


Page 23

నక్షత్రాదపి నిమతాూని విశేషయనిూ

500

శకునముల స్తచనలు గ్రహసి​ితి కంటె అధకమైనవి

నతారతసే నక్షత్రపరీక్ష్య

501

శీఘ్రముగ కారేసిది​ిని పందగోరువ్యరు మీనమేషములు లెకిాంపడు

పరచయేద్యషా న ఛాదేనేూ

502

చనువులో ద్యషములు కపుబడి యుండవు

సాయమశుదిః పర్లనాశంకతే

503

తనలో ద్యషములుననవ్యడు ఇతరులననుమానించ్చను

సాభావో దురతిక్రమః

504

ప్రవృతిూ నధగమంచ్చట దుషారము

అపర్లధానురూపో దణుః

నేరముననుసరంచి శిక్షంప వలయును Vol 06 Pub 003

505


Page 24

కథాను రూపం ప్రతివచనమ్

506

మాటకు తగ్ననటేా సమాధానముండవలెను

విభావ్యనురూపమాభరణమ్

507

సంపదకు తగ్ననటేా ఆభరణములుండవలెను

కులాను రూపం వృతూమ్

508

నడవడిక వంశమర్లేదకు అనుగుణముగ నుండవలెను

కార్లేనురూపః ప్రయతనమ్

509

పనికి తగ్నన ప్రయతనముండవలెను

పాత్రానురూపం ద్వనమ్

510

పాత్ర నెఱిగ్న ద్వనము చేయవలెను

మరక్కనిన వచేు సంచికలో.... Vol 06 Pub 003


Page 25 Vol 06 Pub 003

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వక్కలంక్ లక్ష్మీపతిరావు

కోనస్వమ కవికోకిల డా. వకాలంక లక్ష్మీపతిర్లవు గార ‘ వెనెనల వీణలు ’ కవితా సంపుట్ట నుండి....


వక్కలంక్ రసధారలు

Page 26

ఏ మవీ ? అవి యే మవీ ?

పలుకులలలనపెదవులపై

ప్రాంగణాన రంగారన

జారనచిరునవుాలా ?

పాలపుంతలే మవీ ? ఏ మవీ ? అవి యే మవీ ?

ఏ మవీ ? అవి యే మవీ ? ప్రాంగణాన రంగారన

విశాశాంతి ర్గకలా ?

పాలపుంత లే మవీ ?

తెలివెనెనలవ్యకలా ? ఏ మవీ ? అవి యే మవీ ?

నింగ్ననుండి ర్లలి పడి నిలుచ్చమెఱపుతీగలా ?

పాలకడలినురుగులా ?

సననజాజిపువుాలా ?

పసిపాపలనవుాలా ?

చిననద్వనినవుాలా ?

చలువవెనెనలలు కాసే తెలివెనెనలపువుాలా ?

ఏ మవీ ? అవి యే మవీ ? ప్రాంగణాన రంగారన

దివినుండీ భూవిమీదికి దిగ్న వచిునవెనెనలలా ? Vol 06 Pub 002

పాలపుంత లే మవీ ?


వక్కలంక్ రసధారలు

Page 27

అవి యేమీ ? ప్రతిముంగ్నట

సంక్రంతికి మంట్టనుండి

అలిాబిలిాగా ఉననవి ?

జాలువ్యరువెనెనలలా ?

రంగార్డురంగవలుా

బుగొల సిగుొలు పూచిన

లా ? అననటు లుననవి !

పువుబం డిాడుముగుొలా ?

పసుపుకుంకుమలు ద్వలిున ప్రాంగణశుభలక్షుొలా ?

ఏ మవీ ? అవి యే మవీ ?

వినువీధులనుండి భువికి

ప్రాంగణాన రంగారన

దిగ్ననపాలపుంతలా ?

పాలపుంత లే మవీ ?

చిత్రకళావిశారదల

చివురుచేతికదలికలా ? మదవతిపెదవుల ర్లలిన మందహాసచంద్రికలా ?

Vol 06 Pub 002


Page 28 Vol 06 Pub 003

రేక్పల్లి శ్రీనివాసమూర్తి

ర్గకపలిా శ్రీనివ్యసమూరూ గార ‘ అమృతకలశం ’ తెలుగు వైభవ పదే సంపుట్ట నుండి....


Page 29

అక్షరంబులు అక్షయంబులు

వ్యగధీశుకు నననయారుేకు

రక్షతొసగెడి దైవసమములు

నతల నిడుద్వం ఆంధ్రుద్వ !

04

కుక్షనింపును, రక్షణొసగును

అమృత కలశలు ఆంధ్రుద్వ !

01

పుట్టిభీమేశార ప్రసాదిగ తిటుికవిగా ఖ్యేతినందిన

ఇటెిప్రాణాల్ విడిచెతృణముగ

కవికి వేములవ్యడ భీముకు

అటెిఆంధ్రను తెచెుమనకై

అంజలిడుద్వం ఆంధ్రుడా !

05

అమరజీవికి, తాేగ ధనునికి అంజలిడుద్వం ఆంధ్రుడా !

02

వనెనలీనుకుమార సంభవ మనెడికావేము మనక్కసంగ్నన

భారతాంధ్రీకరణక్రతవుకు

ననెనచోడుకునయము మీరగ

కారణంబై కీరూగాంచిన

నతలనిడుద్వం ఆంధ్రుడా !

06

ర్లజర్లజ నర్గంద్రు భూవరు కంజలిద్వదం ఆంధ్రుద్వ !

03

చాలా భాషల కూరుగ్రంథాల్ తెలుగు శతకపు కలిమనసగ్నన

భారతాంధ్రీకరణమొదలిడి

మలిాకారు్న పండితనిసే

ఆదికవిగావినుతికెకిాన

వలను మరువము ఆంధ్రుడా !

Vol 06 Pub 003

07


Page 30

మొటిమొదట్ట సాతంత్రేకావేము

మగువ ప్రోలమ వీరమాతర

తెలుగుభాషను రచనచేసిన

మనకు స్తురూర ఆంధ్రుడా !

11

ప్రజాకవిపాలుారకి స్తమును

ప్రసుూతిద్వదం ఆంధ్రుడా !

08

ప్రభువుకై పోర్లడి రణమున ప్రాణతాేగముచేస్ప ధీరుడు

తెలుగు పదముల చకాదనమును

ఖడొతికాన కారేదీక్షను

తెలుగుపదేపు చికాదనమును

మరువకుంద్వం ఆంధ్రుడా !

12

ఇలకుపంచిన తికాయజాకు పలుకు జేజేలాంధ్రుడా !

09

వ్రాసి హరవంశాదికావ్యేల్ వ్యణిక్కసగ్నన సకలభాషా

పగతరకు వెనినచిువచిున

భూషణుడు నాచననస్తముని

పతినిరణముకు త్రిపిుపంపిన

కంజలిడుద్వం ఆంధ్రుడా !

13

పడతిచానమ వీరపతినగ మనకు స్తురూర ఆంధ్రుడా !

10

ఆంధ్రభారత గ్రంధర్లజము పూరూచేసిన పుణేచరతడు

అరకిభయపడి తిరగ్నవచిున

ఎఱఱనారుేనిఎలావేళల

సుతని పోరుకు తిట్టిపంపిన

సొరణచేద్వం ఆంధ్రుడా !

Vol 06 Pub 003

14


Page 31

రసముచిందగ దిాపదలందున

పుణేశ్లాకుడు పోతనారుేని

వ్రాసిర్లమాయణమొసంగ్నన

పూజచేద్వం ఆంధ్రుడా !

18

గోనబుద్విర్డిు భూవరు

వినుతి చేద్వం ఆంధ్రుడా !

15

వ్యణీయేతనర్లణియనుచ్చను జైమనీ భారతము నసగ్నన

రమేమగు శ్రీర్లమకథరస

మానేకవి పినవీరభద్రుని

రమేరీతిని తెలుగు చేసిన

మననచేద్వం ఆంధ్రుడా !

19

భవేకవులగు భాసార్లదుల ప్రసుూతిద్వదం ఆంధ్రుడా !

16

మొలార్లమాయణము పేరడి ముకిూనిడు శ్రీర్లమచరతము

భీమఖండంబాది కావ్యేల్

ముదమునసగ్నన తలిామొలాకు

వ్రాసిబ్రాహీొసేవ చేసిన

అంజలిడుద్వం ఆంధ్రుడా !

20

మహాకవి శ్రీనాధుమనహృది మనన చేద్వం ఆంధ్రుడా !

17

సాహతీసమర్లంగణంబుల సారాభౌముడు, సా​ారిరహతడు

పదము పదమున భకిూచిందగ

కృషణర్లయల సేవలనినయు

పరమపథ భాగవతమచిున

సొరణచేద్వం ఆంధ్రుడా !

Vol 06 Pub 003

21


Page 32

దేశభాషలయందు తెలుగే

ప్రీతితో మనకిడిన ధూర్ట్ట

లెససయని ఎలుగెతిూచాట్టన

నుతినిచేద్వం ఆంధ్రుడా !

25

కృషణభూపతి ఋణముతీరుగ

మనకువశమా ? ఆంధ్రుడా !

22

పాండురంగమహాతొయమాదిగ ఫ్రౌడకావ్యేల్ పుడమ క్కసగ్నన

మనుచరత్రము వ్రాసిభువికిడి

పాండితీప్రభర్లమకృషుణని

తెలుగుతేనియపంచెనాతడు

పాడుకుంద్వం ఆంధ్రుడా !

26

ఘనుడుమన అలసానిపెదదన మననచేద్వం ఆంధ్రుడా !

23

గానసాహతేముల దిటిగ వసుచరత్రంబాదికరూగ

పారజాతమునసగ్న భూతలి

వ్యసిగాంచిన భటుిమూరూకి

పరమళంబులు పంచిపెట్టిన

వందనంబిడు ఆంధ్రుడా !

27

ముకుాతిమొన ముదుదపలుాలు ముదమువింద్వం ఆంధ్రుడా !

24

.కళాపూరోణదయంబాదిగ కావేముల్ మనకిచిు మురసిన

భకిూరసమల పంగగా శ్రీ

విబుధుపింగళిస్తరనారుేని

కాళహస్వూశార మహాతొయము

వినుతి చేద్వం ఆంధ్రుడా !

Vol 06 Pub 003

28


Page 33

వ్రాసి ర్లమాభుేదయ కావేము

తంజపుర రఘునాథర్లయల

చేసిరసబంధురము హృదులను

తలపమరువకు ఆంధ్రుడా !

32

వ్యసిగాంచిన ర్లమభద్రుని

చదువుకుంద్వం ఆంధ్రుడా !

29

కూరువిజయ విలాసకావేము జానుతెనుగున వ్రాసి వ్యణికి

ర్లజితంబగు కవిత వెలయగ

చేరు​ుకవివరు చేమకూరకు

ర్లజశేఖరచరతమొసగ్నన

అంజలిడుద్వం ఆంధ్రుడా !

33

అనఘుడగు అయేంకిమలాన కవినిమరువకు ఆంధ్రుడా !

30

పాలమీగడ బలుపదముల చాలనీతల తెలుపుసుమతీ

యుగంధరునీ యుకిూశకుూలు

శతకకరూకు బద్దదనారుేకు

ర్లణిరుద్రమ సాహసంబులు

నుతల నిడుద్వం ఆంధ్రుడా !

34

కాకతీయుల వైభవంబులు మరువకుంద్వం ఆంధ్రుడా !

31

వేలపదములు వ్రాసి భకిూగ వేంకటేశుని పదముక్కలిచిన

తానుకవియై వ్రాస్పకావ్యేల్

ఆకవీంద్రుడు అననమయేకు

తానుర్లజుగ సాకెకవులను

అంజలిడుద్వం ఆంధ్రుడా !

Vol 06 Pub 003

మరక్కనిన వచేు సంచికలో....

35


Page 34

ఏరుమంజర దిాపద పద్వేల్ కూరుతీయని కావేమొసగ్నన ‘ ప్రథమ ’ మనతిమొకాయేనని

మరువకుంద్వం ఆంధ్రుడా !

Vol 06 Pub 003

36


Page 35 Vol 06 Pub 003

కోట శ్రీరామచంద్రమూర్తి పర్లయిగడు మీద తెలుగు భాషకు జరుగుతనన అవమానానికి ప్రవ్యసాంధ్రుల ఆవేదన


Page 36

మంజుల వ్యణి – మధురమనోహర – మాతృభాష మాతెలుగమాొ ! నీ ప్రగతిపథానికి తమళనాడున నిరభంధతమళంఅడాుయెనమాొ !

|| మంజుల వ్యణి ||

నీసుందరరూపం – విద్వేలయాలలో – కనర్లనిఆనలు వెలువడెనమాొ ! నీ-నిసుగులు – నినున- గణుతించినను- గణనకు- ర్లదని- చాటెనమాొ ! నీ ప్రగతి – పథరథసారధులై – నడిపించగ – ఎందరో యతినంచారమాొ ! అప్రురగతి – రథం – కదలని – విధముగ – పథమే ! లేకుండ – జేశారమాొ ! || మంజుల వ్యణి ||

నిను – సృష్ించిన – ఆవిధాత – కడిగ్నన – పాద్వలనే ! – నమొతిమమాొ ! నీ – మనుగడ – జనుల – కధనేతను – మననగ – నరించినానమాొ ! మా – లోన – ఐకమతేము – క్కఱవై – ఈ – దుసి​ితికి – వచిు – నిలచెనమాొ ! నీ – ప్రగతిపథానిన – సుగమంజేయగ – తిరుమలర్లయని – వేడెదమమాొ ! || మంజుల వ్యణి || ———————————–———— జాతీయ

కవి

మధురకవి

తెలుగు

భాషాభూషణ

కార్లూంతికవిశారద విద్వాన్ కోట శ్రీర్లమచంద్రమూరూ, చెనెవన ———————————–————

Vol 06 Pub 003


Page 37 Vol 06 Pub 003

జగద్ధాత్రి

వరూమాన కవుల, వ్యర రచనల గురంచిన విశేషాలను పరచయం చేసే శీరిక ‘ నేను సైతం ’


Page 38

ర్లసినవి,

ఇపుట్టవరకు

ర్లసిన

కవితా​ానిన అంతా కలిపి 91 కవితలను “ ధూళిచెటుి ” పేరుతో పుసూకంగా తీసుక్కచాురు. ర్ండు దశాబాదల నుండి తాను అజాుతం లో ఉనాన ఇటీవల కవి మత్రడు యాకూబ్ వలన మళ్ళీ ఈ కవితాం లోకి వచాునని అంటాడు వ్యహెద్. కవిసంగమం అనే ఫేస్ట బుక్ సాహతేం

వేకిూ

విసూరంచాలని,

నుండి

సామాజిక

సమాజానికి

హతమే

కవితా

గ్రూప్ లో తన చేత మళ్ళీ కవితా సాహచరేం చేయించింది యాకూబే నని పలు సారుా చెపాూడు.

ప్రయోజనమని నమేొ ఒక మంచి కవి వ్యహెద్.

‘గీటుర్లయి’

వ్యసూవ్యనికి ఈ కవి చాలా స్వనియర్. కానీ

బాధేత వహసుూనన ఈ కవి ప్రంట్ మీడియా,

ఎకాడా పేరు, గురూంపు కోరుకోకుండా నివురు

ఛానెల్స లోనూ చాలా చోటా పని చేశాడు. ఉరుద,

గపిున నిపు​ులా ద్వద్వపు మూడు దశాబాదలుగా

తెలుగు, ఆంగాం లోనో నిషాణతడైన వ్యహెద్

కవితాం, రచనలు చేసుూనాన తన మొదట్ట కవితా

మంచి అనువ్యదకుడు కూడా. ఇటీవల ప్రముఖ

సంపుట్టని ఈ మధేనే ఆవిషారంచారు. ఈ కవి

కవి

పేరు అబుదల్ వ్యహెద్. చేర్ల, పతంజలి లాంట్ట

మహాప్రసాినం

పెదదవ్యరు

అనువదిసుూనానడు.

కూడా

ఎపుట్టనుండో

మెచిున

తాను

Vol 06 Pub 003

వివిధ

వ్యడీ

వ్యహెద్.

సందర్లభలలో

పత్రికలో

ర్లమతీరి

పూరూయాేయి.

ప్రసుూతం

ప్రోతాసహం కవితలను 21

కీలకమైన

తో ఉరుద

గీతాలు

శ్రీశ్రీ లోకి అపు​ుడే


Page 39

బహుముఖ

ప్రజాుశాలి

నిర్లడంబరుడు,

అయిన

నిగరా.

చాలా

వ్యహెద్ తకుావగా

అవగాహన మనకు వ్యహెద్ లో కనిపిసుూంది. ఒకా మాటలో చెపాులంటే వ్యహెద్ ‘విశాజీవి’.

మాటా​ాడే ఈ ర్లతగాడు ఎకుావ విలువైన సామాజిక వనరు. ఆతాొశ్రయ కవితాము క్కంత ఉనాన, సామాజిక చింతన ఎకుావగా ఉనన కవితామే వ్యహెద్ ది. భారతీయుడిగా తనని తాను ప్రకట్టంచ్చకుంటాడీ కవి. మైనారటీ కి చెందిన ముసిాం అయినా తన వ్యర సమసేలతో బాటు, దేశ సమసేలను కూడా జాతీయతా దృకుధం తో తన కవితా​ానికి ఇతివృతాూలుగా తీసుకుంటాడు. ముసిాం లలో ఉనన బీదరకం, అవిదే, ఛాందస వ్యదం ఇవనీన ఈ కవిని కలచివేసాూయి. అంతే సాంద్రతతో మగ్నలిన వ్యర సమసేలూ కదిలిసాూయి. కవికి కులం, మతం అనే సర హదుదలు ఉండవని నమొ ఆచరంచే సతాేనేాష్ వ్యహెద్.

నేట్ట

ర్లజకీయాల

అంతర్ల్తీయ

పరచయం చేసినా, ఇటునుండి శ్రీశ్రీ ని ఉరుద వ్యరకి రుచి చూపించినా ఒక చిరంతన సాహతీ దీక్ష్య పరుడు వ్యహెద్. ఎంతో పరచయం ఉంటే తపు తన గురంచి క్కంచం కూడా ఎవరకీ చెపుడు. ధూళిచెటుి అని తన కవితా​ానికి పేరు పెటిడం లోనే, ఈకవి తాతిాకుడు అని మనకు అరిం అవుతోంది. మనిష్ఠ ఒక ధూళి చెటుి అందులో సపూవరణ ధూళులూ ఉంటాయి గోధూళి, నక్షత్ర ధూళి

కూడా

కలిపి

ఉనన

కవితాం

సాంద్రమైన భావ్యలకు నెలవు. కవి మనసుసలో ర్గగే ప్రతి అక్షర తఫానూ ఒక కవితగా

పరసి​ితలు

ర్లజకీయాల

Vol 06 Pub 003

అటు ఫైజ్ ను తెలుగు వ్యరకి కూలంకషంగా

ద్వకా

నుండి మంచి

అవతరంచాయి. చాలా చినన దైనందిన విషయం నుండి అంతర్ల్తీయ సమసే వరకు, ప్రకృతి ప్రేమ,

సకల

మానవ

ప్రేమానుభూతలిన,


Page 40

సుందనలని నమోదు చేసిన కవితాపు చెటుి

సందడి చేసుూనన నిర్లొనుషేం

వ్యహెద్.

తలుపులు బిడాయించ్చకునన ఆలోచన

మనిష్లోని ఆతీొయతా, మానవతా తేమ ఉంటే

అందంగా అలంకరంచ్చకునన గదులు ద్వర కాచి

పిలుసుూనానయి

సేదేమైన

చేయవచుని

నముొతాడీ

సా​ాపినకుడు. ఇతని శీరిక కవిత ధూళిచెటుి చదువుకుంద్వం రండి ఒకసార.

ధూళిచెటుి బాటపై నెతూట్ట పూలు ధూళిచెటుి విరగబూసుూంది క్కమొ క్కమొకు ఒక తమాషా వేలాడుతోంది భ్రమల ఇలుా అలుాకుంటునన ఆకులు

మట్టి వ్యసన మనిష్ శా​ాసనదిలి పోయింది

నెతూట్ట పూలను ఏరుకుంటునన చరత్ర ఆకాశంలోకి పాకుతనన వేళుీ ధూళిచెటుి విరగబూస్తూంది

ఒక స్తఫీ తాతిాకత, సామాజిక సి​ితి గతల పటా

తనని తాను మమేకం చేసుకోగలిగే పరపూరణ మానవతా​ానికి చిరునామా వ్యహెద్ కవితాం.

నిశశబదం నగనంగా పరగెతేూ వీధులు కిట్టకీ కళుీతెరచి చూసుూననఇళుీ Vol 06 Pub 003

సహజంగానే ఉరుద కవులు ఒకింత మారొకతతో చెపుదలు​ుకునన భావ్యనిన అందమైన మాటల వెనుక, ప్రతీకల వెనుక ద్వచి చెపాూరననది

వ్యసూవం. అలాంట్ట ధోరణి క్కంత కనిపించినా...


Page 41

మానవతాం, మంచితనం, నిజాయితీ, విదే,

అంటాడు ర్కాలు కావ్యలి కవితలో. ఈ కవి

జాునం

విముకిూ

తాతిాకతని, మారొకతని మనకు కళీకు కటేి

విశా​ాసానిన

అభివేకూమైన ఈ కవిత ఈ కవికి ఒక గీటుర్లయి

కనబరుసాూడు ఈ కవి. నేట్ట తీవ్ర వ్యద ధోరణి లో

అని చెపుచ్చు. తన ఆంతర్లేనిన ఆర్దదరంగా

గానీ, ముసిాములను వివక్షతో చూసుూనానరని కానీ

ఆవిషారంచే దృశేమదిగో ఈ కవితలో ....

మాత్రమే

ప్రసాదిసాూయని

మనుషులకు

అచంచలమైన

దేాషానిన ప్రకట్టంచడు. ఉధృతమైన ఉదిాగనతను కూడా అణిచి పెట్టి సునినతమైన పదజాలం తోనూ ప్రతీకలతోనూ సమాజానిన మందలిసాూడు, జాగృత పరుసాూడు. ఎరుక కలిగ్నసాూడు. ఇది చాలా కషితరమయిన పని. అయినా మొకావోని సంకలుం తో సాధసాూడు. తాను వసిసుూనన నేల పయి మమత, తాను జీవనం పంచ్చకునన మనుషులపై మమకారం, సకల మానవ్యళి పటా నైతిక బాధేత వహంచే వ్యహెద్ కవితాం చదివితే నేట్ట తర్లనికి ఒక కర దీపిక అవుతంది అనడం లో సందేహం లేదు. “ ప్రేమకు ధైరేం ర్కాలు కావ్యలి / పూలు విరగే చపు​ుడుకు కళుీ జలదరసాూయి / మనసు ముడులు విపేుయ్ / ఊపిర ఉరకలు వేసుూంది ” Vol 06 Pub 003

సాగతం సముద్రం కోసం వెదుకుతనన ఒంటర దీవిలా /

ద్వహంతో తపిసుూనన కళీలో / ఒక మంచి దృశేం పోయాలి / చాలా ముఖ్యలు చ్చట్టి ఎగురుతనానయి

/

ముఖ్యనినవెదుకోావ్యలి

/

సాంత అదదం

లో

దరకాపోతే / నిట్టిరు​ులో పటుికోవ్యలి /

పూలపై

మంచ్చ

బిందువులా​ా

/

దీపాలోా

వెలుగులు పోయాలి / ఊపిరలో కాసూ ప్రాణం పోయాలి / గాలికి తలూపే చెటాలా / ర్లళుీ తోకాడించవు

/

నా

ఇషాినిన

స్రవించిన

గాయం / తలుపు మూసుకుంది / సర్గ క్కతూ తపు​ు చేయాలి / నవుాల నృతేకేళిలో/ నరూకి


Page 42

కాళి గజ్జ్లా​ా మోగుతోంది జీవితం / అందులో

జాలువ్యరన ఈ కవి మనోచిత్రానికి అచుమైన

కాసూ మౌనం పోయాలి / స్తరుేడి మంటలపై

రూపం ఈ కవితా సంపుట్ట ముఖచిత్రం. మంచి

క్కనిన

కవితాం ఎపు​ుడు మనిష్కి నిజమైన సేనహతని

/

మబు​ులు

పోయాలి

/

గుండె

మంటలపై కాసూ / కనీనరు పోయాలి /

వంట్టది.

జారుతనన కాళీ క్రంద / కాసూ నేలను

ఆనందించండి, ఆలోచించండి, సుందించండి.

పోయాలి !

మరంత

పరపకామైన భావనలు, అమతమైన భావుకత,

అందివామని

అంతలేని ఆర్దదరత, పరపుషిమైన అభివేకిూ వెరసి

ప్రవరిమానంగా ఎదగమని మీ చలాని దీవెనలు,

వ్యహెద్ కవితాం. ప్రముఖ గజల్ గాయని

చకాని అభినందనలు ఇవాండి.

శ్రీమతి జోేతిరొయి మళీ గార కుంచె నుండి

Vol 06 Pub 003

అలాంట్ట

సాంద్రత ఈ

కవితా​ానిన

కలిగ్నన యువ

కవిని

చదివి

కవితా​ానిన దినదిన


Page 43 Vol 06 Pub 003

''

ద్విభాష్యం నగేష్ బాబు వీణా విద్వాంసులు, రచయిత దిాభాషేం నగేష్ బాబు గార “ దిాభాష్తాలు ” కవితా సంపుట్ట నుండి....


Page 44

ఇంతకాలంతరువ్యత నీకో ఉతూరం.

ఆమడ దూరమైనా ఎగ్నరంచాలని

ఆకులుర్లలిునచెటుి....

ఆశపడుతనానను.

మళ్ళీ చిగురుతొడుగుతననటుాంది.

ఎపు​ుడో మూసిన......

అక్షరం...మొబైల్ కి చికిా ....

నాపాతఇంట్టతలుపులు తెరచి

సందేశం కుాపూమయినపు​ుడు

జాుపకాలను సరుదతననటుాంది.

మనోసాగరమధనానికి చోటెకాడ?..

వేసవిగాడు​ుకి వేడెకిాన శరీర్లనిన...

భావగరభతభాషామృతానికి పంగెకాడ?

తొలకర చినుకు తాకినటుాంది.

మాటలు క్షణాలోా....

సుదీరఘనిద్రలోవునన మనసు మేలుక్కననటుాంది.

తన లలితమైన నృతేంతో భావరసావిషారణచేసి నిష్కారమంచిన ... కలం కనేను... తిరగ్న ఈ శేాతవేదికపైకి

సముద్రాలుద్వటుతననపు​ుడు .... మనసు విపు​ుకోడానికి... కాలం ఆగదు. కలం సాగదు.

ఒకపు​ుడు.....

ప్రవేశపెడుతనానను.

ఉతూరం వ్రాశాక జాబు కోసం నిరీక్షణ!

చరవ్యణీ కేళ్ళవినాేసంతో పోటీపడి ...

పెరట్టఆవు ఈనిన లేగదూడ నుంచీ.....

ఎగరలేక...ఓడి నేలకూలుతనన ....

తముొడికి లెఖాలోా వచిున ఫస్టి మారుావరకూ...

నా తోకలేనిపిటిని ........

చిరంజీవి స్యభాగేవతికి...

Vol 06 Pub 003


Page 45

పుట్టింట్ట తీపికబురుా.

ఉతూరమంటే అనంత ఆతీొయప్రవ్యహం...

సంక్రంతి వెలుావలో ....

ఆలోచనల సమాహారం!

క్కలువు తీరమని అలుాళీకో ఆహానం!

ఆ అనుభూతిని పునరాచించ్చకోవడానికి..

అక్షర్లలకి మలెాల గుబాళింపులిన అదిద..

ఇంత కాలానికి ....నీకీ ఉతూరం!

ప్రేమకి ఓ లేఖ!

'ఈ' యంత్రాల క్రంద నలిగ్నచెదిరపోయిన

విధ వంచనను తలపునుంచి చెరపెయేమని దుఃఖిత కో ధైరేవచనం!

అక్షర్లలిన ప్రోగుచేసి ..... ఓ తీపిజాుపకానిన జాునంగా మారు​ుక్కంట్ట.. నీకు సమరుసుూనన ఉతూరం!

మర్కట్ట వచేు సంచికలో....

Vol 06 Pub 003


Page 46 Vol 06 Pub 003

ఓలేటి వంక్ట సుబా​ారావు ప్రముఖుల లేఖ్య విశేషాలను అందించే శీరిక ‘ తోకలేని పిటి ’ లో ప్రముఖ పాత్రికేయులు, రచయిత శ్రీ నండూర ర్లమమోహన ర్లవు గార లేఖ....


Page 47

విజయస్యధానికి పాత్రికేయునిగా, పత్రికా

నండూర

సంపాదకునిగా,

తొలి

మెటుి

ప్రముఖ

పత్రిక ఆంధ్రపత్రిక. అకాడ ఆయన ప్రసాినం 1948 - 60 వరకు అంటే ద్వద్వపు 18

రచయితగా పేర్నినకగనన

సంవతసర్లల

ప్రముఖులలో ఒకరు శ్రీ

తరువ్యత, మరో ప్రముఖ పత్రిక ఆంధ్రజోేతి లో

ర్లమమోహనర్లవు

గారు.

-

ప్రధాన

పాటు

క్కనసాగ్నంది.

సంపాదకునిగా

అటు

-

సాహతీరంగం లో విశిషి సేవ చేస్తూ - ద్వనికి

పత్రిక ప్రారంభము అయిన నాట్ట నుండి అంటే

తన జీవితానిన అంకితం చేసిన వేకిూ ఆయన.

1960

ఒకరకం గా ఆయనను సాహతీతపసిా అనడం

అంటే ద్వద్వపు 34 సంవతసర్లలపాటు నిసా​ారిం

ఎంతో సముచితం ! నండూర వ్యర వంశం లో

గా,

ఆయన,

పలువుర

ఆయన

స్తదరుడు

శ్రీ

నండూర

నుండి నిరార్లమంగా ప్రశంసలను

1994 పని పంద్వరు.

వరకు చేసి ప్రసిది

పారిసారథి ( పదిమందికీ తెలిసిన పేరు నం.

రచయిత్రి గా, ఆంధ్రుల అభిమాన రచయిత్రి

పా. సా. ) ఇదదరూ సుప్రసిది రచయితలే !!

గా గురూంపు పందిన శ్రీమతి యదదనపూడి

ర్లమమోహన ర్లవు గారు ఏప్రల్ 24, 1924

సులోచనార్లణి ని వెలుగులోనికి తెచిునవ్యరు శ్రీ

న కృషాణ జిలా​ా, ఆరుగొలను గ్రామం లో

ర్లమమోహన ర్లవు గారు.

జనిొంచారు. ర్లమమోహన ర్లవు అనేక గ్రంధాలను వ్రాసి విద్వేభాేసం పూరూ ఆయాకా, ఉద్యేగ పరాం. ఆ

తెలుగు సాహతాేనిన సుసంపననం చేసారు.

ప్రయాణం

ఇందులో

లో

Vol 06 Pub 003

ఆయన

సాధంచిన

నవలలు,

కథాసంకలనాలు,


Page 48

కవితాసంకలనాలు,

అనువ్యద

గ్రంధాలు

ర్లమమోహనర్లవు గారతో నా పరచయానికి

ఉనానయి.

నాంది ద్వద్వపు 40 సంవతసర్లల క్రతం - అంటే

వ్యర క్కనిన రచనల వివర్లలు :

నేను ధవళేశారం లో ఉద్యేగం చేసే రోజులలో ఏరుడింది. అంద్వలర్లముడు, ముతాేల

నర్లవతారం, విశారూపం,

ముగుొ

విశాదరశనం - భారతీయ తతూవ

చింతన,

అక్షర

చిలక

చెపిున

యాత్ర, రహసేం,

ర్లజూ-పేద,

షూట్టంగ్

కథాగేయ అనుపలావి,

పురసా​ార్లలను పంద్వర్లయన. Vol 06 Pub 003

నుండి

స్వతార్లముడు

గారు

ఐ.

కలిసాము..

నాట్ట

బి.

లో మా

కబురాలో ఆనందం వెలిావిరసింది.

గా ప్రభుతా, ప్రైవేట్ రంగాలకు చెందిన వివిధ ల

ఉండేవి.

ర్లమమోహన ర్లవు గారు మా క్కలీగ్ శ్రీ

తాను చేసిన విశిషి సాహతీసేవకు గురూంపు

సంసి

జరుగుతూ

గారు, శ్రీ ఎమీాఎల్ గారు, శ్రీ నండూర

చిరంజీవులు, వ్యేసరవళి, ఉషశిాని.

సాంసాృతిక

లు

గారు, శ్రీ ముళీపూడి వెంకటరమణ

వేకిూ, మనిష్లో మనిష్, బాలర్లజు,

అలాంట్ట ఒక సందరభం లో శ్రీ బాపు

టామ్

కాంచన దీాపం, విచిత్ర

సుధానిధ,

సంబంధంచి

సమీపాన గోద్వవరీ తీర్లన ఔట్ డోర్

సాయర్ ప్రపంచయాత్ర,

వ్యేఖ్యేవళి,

చిత్రాలకు

ఎనోన

మర క్కనేనళీకి - విజయవ్యడ లో " బాపు - రమణీయం" నవోదయ పబిాషర్స ప్రచ్చరణ - పుసూక ఆవిషారణ సభ సందరభం బాపు గారు, రమణ గారు, ర్లవి క్కండలర్లవు


Page 49

గారు,

నండూర

ర్లమమోహనర్లవు

గారు,

నవోదయా ర్లమమోహన ర్లవు గారు - నాట్ట సభ

లో

ప్రముఖులు

కలుసుకుని సరద్వగా కబురుా చెపు​ుకోవడం నాక్కక తీపి జాుపకం !

శ్రోతలలో, ప్రేక్షకులలో మత్రలు శ్రీ భర్లగో, శ్రీ జయదేవ్ బాబు గారు, శ్రీ ఎస్ట గోపాల్ గారు, నేను -- సభానంతరం ర్లమమోహన్ ర్లవు గారని కలవడం జరగ్నంది. ఇక ముచుట ( నిజం గా అది ముచుటే ! ) గా మూడో సార – సారీ - చివరసార కూడా -

నండూర ర్లమమోహనర్లవు గారకి సాయానా చెలెాలు

శ్రీదేవి

గారు

-

శ్రీ

ముళీపూడి

వెంకటరమణ గారకి భారే - అటు పుట్టినిలుా ఇటు మెట్టినిలుా కూడా సాహతేపు లోగ్నళుీ అవడం తో ఆ స్యరభాలు శ్రీదేవి గారని కూడా ప్రభావితం చేసాయి.

2003 లో తను వ్రాసిన 101 ( నాట్ట తెలుగు ) సినిమా పాటలు – పుసూకానికి - పాటల ఆడియో కాస్పట్స తయారీ కోసమని శ్రీ భర్లగో గారు విశాఖపటనం నుండి విజయవ్యడ కి వచిు మా ఇంట 2 రోజులు బస చేశారు. అపు​ుడు ఆయన, నేను కలిసి ఒకరోజు శ్రీ బాలాంత్రపు రజినీకాంతర్లవు

గారని,

శ్రీ

నండూర

ర్లమమోహనర్లవు గారని వ్యర ఇళాకు వెళిా మర్లేదపూరాకం మైత్రీభావం Vol 06 Pub 003

గా తో

కలుసుకోవడం,

దీరఘకాలం సాహతీ వేవసాయం చేస్తూ భూమని పండించి

ససేశాేమలం -

చేసి

-

ఫల

పంటలు సాయానిన

పదిమందికీ నిసా​ారిం గా పంచిపెడుతూ - తన జీవితానిన

చరతారిం

చాలించిన

పుణేమూరూ

చేసుకుని

తనువు

ర్లమమోహనర్లవు

గారు. ఇక ముగ్నంపుకు ముందుగా నేట్ట తోకలేని పిటి - మీ ముందు - మీ కోసం


Page 50

- నా సతీమణి 2004 లో కాలధరొం చేసిన

ఆయన పంపిన ఈ మనసు ఉనన పిటి - మాట

సందరభంగా నాకు సానుభూతి ని అందిస్తూ

నేరున పిటి -

Vol 06 Pub 003


Page 51

Vol 06 Pub 003

మర్క తో. లే. పి. వచేు సంచికలో....


Page 52 Vol 06 Pub 003

డా. గోల్ల ఆంజనేయులు

మానవ్యభివృది​ి స్తచీ గురంచి డా. గోలి ఆంజనేయులుగార వివరణ....


Page 53

ఆకాశవ్యణి యువవ్యణి కారేక్రమం కోసం ప్రయోకూ మహేష్ చ్చండూర గారు నిరాహంచిన ప్రొ. గోలి ఆంజనేయులు గార పరచయ కారేక్రమం నుంచి “ మానవ్యభివృది​ి ” స్తచీ గురంచి వివరణ... ..

డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో ..... ‘ శబ్దకదంబ్ం ’ పేజీలో వినండి లేదా ఇకకడ క్లిక్ చేయండి...

Vol 06 Pub 003


Page 54 Vol 06 Pub 003

వివిధ ప్రాంతాలోా జరగ్నన సాహతే, సాంసాృతిక కారేక్రమాల విశేషాలు...... ఈ విభాగానిన సమరుసుూననవ్యరు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 55

మాధురీకృష్ ణ

నిరాహసుూనన ‘తరతర్లల తెలుగు కవిత’ 79వ ధార్లవ్యహక కారేక్రమం స్పపెింబర్ 25 వ తేదీ ఆదివ్యరం ఆసా​ా ప్రాంగణంలో జరగ్నంది. ఇందులో భాగంగా ‘మానవలిా ర్లమకృషణ కవి రచనలు,

పరశ్లధనలు’పై

‘దకాన్

ఆరాయాలాజికల్ అండ్ కలురల్ రీస్పరు

మరో బ్రౌన్... మానవలిా ర్లమకృషణ

ఇన్సి​ిట్టేట్’ నిర్గదశకులు, ఎనిమది భాషలలో ప్రవీణుడైన

కుర్రా

జితేంద్రబాబు

ప్రసంగ్నంచారు.

ఆదికవిగా

పేరుగాంచిన

వంద

సంవతసర్లల

నననయే

కనాన

ముందువ్యడు, జాన తెనుగులో రచనలు చేసిన ననెన చోడుని పరచయం చేసింది మానవలిా అని జితేంద్రబాబు పేర్ానానరు. తెలుగుతో ఇతర భాషల సంబంధంపై పరశ్లధంచి ఎనోన బ్రౌన్ దర తరువ్యత అంతట్ట సేవ చేసిన మానవలిా ర్లమకృషణ కవి తెలుగువ్యడయిన కారణంగా తగ్నన గురూంపునకు నోచ్చకోలేదని కుర్రా జితేంద్రబాబు ఆవేదన వేకూం చేశారు. వేద విజాున వేదిక, ఆంధ్రా స్తషల్ అండ్ కలురల్

అస్తసియేషన్

Vol 06 Pub 003

సంయుకూంగా

విశేషాలను

వెలాడించిందీ

ఆయనేననానరు.

తెలుగులో విమరశ ఎలా చేయాలనేది ఆయనే చెపాురని గురుూచేశారు. ఎనోన పుసూకాలను రచించి, వెలుగులోకి

మర్నోన తెచిున

ప్రాచీన

గ్రంథాలను

మహా

పండితలు

మానవలిా అని అభివరణంచారు. మద్రాసులో


Page 56

జనిొంచి,

మద్రాసు

విశావిద్వేలయంలో

ఛందసుస ఉండేదని చెపుడానికే అలా చేశారని

చదువుకునన ఆయన తెలంగాణ ప్రాంతంలో

వెలాడించారు. 1905లో ‘కుమార సంభవం’

అనేక

తాళపత్ర

కారణంగా

గ్రంథాలు

లభేమైన

గ్రంథం మొదట్ట భాగానిన విడుదల చేశారని,

తన

పరశ్లధన

అటుగా

తరువ్యతి

గ్రంథకరూలు

ఆయనకు

క్కనసాగ్నంచారని పేర్ానానరు. ‘ఓరయంటల్

వేతిర్గకంగా ర్లసే ఉదేదశంతోనే ఆ గ్రంథానిన

మానుేస్క్ారపుి గ్రంథాలయం’ పేరట విడిగా

అనువదించారని

ఒక గ్రంథాలయానిన 1923లో మద్రాసులో

‘క్రీడాభిర్లమం’

ఏరురచారని పేర్ానానరు. దీనిన మానవలిా

ర్లశాడని ఆయన నిరూపించినా.... ఇతర

సేకరంచిన

తెలుగు

ద్వద్వపు

700

సంసాృత

కవులు

వ్యేఖ్యేనించారు. గ్రంథానిన

వలాభర్లయుడు

తీవ్రంగా

విమరశంచి

గ్రంథాలతోనే ఏర్లుటు చేశారని జితేంద్రబాబు

శ్రీనాథుడికి ఆ కీరూని కటిబెట్టినా ఎవరీన

వెలాడించారు. అంతట్ట మహా పండితడు

విమరశంచని

అనువదించిన ఎనోన సంపుటాలు ఇంకా

క్కనియాడారు. తెలంగాణ తెలుగుకు మాతృక

ముద్రణకు

ప్రాకృత భాష అని, ఆంధ్ర ప్రాంతంలో పాళ్ళ

నోచ్చకోకపోవడం

నిరాక్ష్యేనికి నిదరశనమని

వ్యేఖ్యేనించారు. 1950లోనే భాషా

తెలుగు ఛందసుసపై

పుసూకం

విడుదల

చేశారని చెపాురు. 4, 5

శతాబాదలలోనే Vol 06 Pub 003

తెలుగు

తెలుగువ్యర

వేకిూతాం

ఆయనదని


Page 57

భాష అని తెలిసింది కూడా ఆయన వలేానని

దృష్ి

వివరంచారు.

చౌర్లేలను

చేశారని ప్రశంసించారు. 1957 వరకు తన

కూడా వెలికితీసిన నిరభయుడు మానవలిా అని

చివర దశను తిరుపతిలో గడిపిన కారణంగా

పేర్ానానరు. కాళిద్వసుకు 350 సంవతసర్లల

ఆయన

క్రతం

చేయాలని

అపుట్ట

కావేం

మానవలిా

వలేా

వెలాడించారు.

గ్రంథ

‘కౌముదీ

మహోతసవం’

వెలుగులోకి

వచిుందని

ద్వనిన

తెలుగువ్యరు

పెట్టి

తెలుగుజాతికి

విగ్రహానిన

తిరుపతిలో

ఏర్లుటు

భాషాప్రయులకు

స్తచించారు. కమషనర్

మహోపకారం

ఆద్వయపు

శ్రీనివ్యసర్లవు,

ఆయన

పనున ఆసా​ా

శాఖ కమటీ

పట్టించ్చకోలేదని జితేంద్రబాబు ఆవేదన వేకూం

సభుేలు రంగార్డిు, మానవలిా ర్లమకృషణ

చేశారు. చెనెవనకి చెందిన ప్రముఖ గ్రంథకరూ,

మనవడైన ర్లమకృషణ దంపతలు, సంసి

సంసాృత గ్రంథానువ్యదకులు వి.ర్లఘవన్

అధేక్షులు

కూడా ‘మానవలిాకే తాను భయపడతానని,

కందనూరు పాల్గొనానరు. ఈ సందరభంగా

వేర్వారకీ

జితేంద్రబాబును

భయపడనని

పేర్ానానర’ని

జేకే

ర్డిు,

కారేదరశ

నిర్లాహకులు

ఘనంగా

గురుూచేశారు. అదుభతమైన ఆంధ్ర పీఠికతో

సతారంచారు.

నాటేశాసా​ానిన అనువ్యదించగా.... 1950లోనే

చేశారు. ఆలిండియా ర్గడియోలో అసిస్పింట్

తితిదే

ఆయన

డైర్కిరుగా పని చేసుూనన డాకిర్ జి.లలిత...

నాణేమైన ఆంగాంలో ర్లసిన 700 వరకూ

వకూను సభకు పరచయం చేశారు. జేకే ర్డిు

వ్యేసాలు

ఆలపించిన

ప్రచ్చరంచిందనానరు.

ఈరోజున

అంతర్ల్లంలో

లభేమవుతనానయని అనానరు. సాయంగా గొపు కవితాం ర్లయగలిగ్ననా గ్రంథ, శాసన

పరశ్లధన, పరషారణ, సేకరణవైపు ఆయన Vol 06 Pub 003

ప్రారంభమైంది

మధు

మధు

సా​ాగతోపనాేసం

ప్రారినాగీతంతో

కారేక్రమం


Page 58

సుబ్రహొణేం, శ్రీమతి వీణ జోేతి ప్రజాలన

“ సుసార సంగీత వేదిక ”

చేయగా హంసధాని ర్లగంలోని ‘ వినాయకా

ప్రథమ వ్యరికోతసవం

నిను వినా ’ శ్రీమతి లలిత,

శ్రీమతి

హమబిందుల

అనుకృతితో

కారేక్రమం

ప్రారంభమైంది. ప్రారంభ

దుబాయి లో భారతీయ సంగీత సార్లలను పలికిసుూనన “ సుసార సంగీత వేదిక ” ప్రథమ వ్యరికోతసవం స్పపెింబర్ నెల 17 వ తేదీన ఇండియన్

కానుసలేట్

ఆడిటోరయం

లో

వైభవంగా జరగ్నంది. శ్రీ అనీష్ కుమార్, శ్రీ శివ Vol 06 Pub 003

కారేక్రమంగా

యువకళాకారులు

కుమార

మేఘ

మాసిర్

జయకుమార్,

అభిష్ఠక్, చంద్రశేఖర్ ల గాత్ర సంగీత కచేరీ జరగ్నంది.

వీరకి

వైయోలిన్

పైన

కుమార

అంజన, మృదంగం పైన మాసిర్ అరుణ్ ఆనంద్ లు సహకరంచారు.

‘ హంద్యళ ర్లగదరశని ’ కారేక్రమం లో


Page 59

హంద్యళ ర్లగ విశిషితను, ప్రతే​ేకతను, ఆ

బ్రదర్స లో ఒకరైన శ్రీ

ర్లగంలోని వివిధ వ్యగేొయకారుల కృతలను,

డి. ర్లఘవ్యచారుేలు

వ్యట్టని వ్యరు విశేాష్ంచిన విధానానిన శ్రీమతి

గార

విజయ శ్రీనివ్యస్ట, ఇందిర్ల క్కపురూ, హంస

వేణుమాధవ్

గాయత్రి, ర్లగమయూర, శరణే కిషోర్, శ్రీ

108

అనీష్ ఆదూర్ లు ప్రదరశంచారు. వీరకి వీణ పైన

సారపరచిన

శ్రీమతి సంగీత ర్లజేష్, వైయోలిన్ పైన శ్రీ

అననమయే పదమంద్వకిని ” అనే పేరుతో

జయర్లం, మృదంగం పైన శ్రీ శివ సుబ్రహొణేం

వెలువరంచారు.

సహకరంచారు.

కళాేణి ర్లగంలో ‘ వనజాక్ష ’, నట ర్లగంలో

తరువ్యత హైదర్లబాద్ కు చెందిన ప్రముఖ

దీక్షతార్ కృతి ‘ పవనాతొజ ’, గానమూరూ

కర్లణటక సంగీత విద్వాంసులు శ్రీ సతిూర్లజు

ర్లగంలో తాేగర్లజ కీరూన ‘ గానమూర్గూ ’,

వేణుమాధవ్

కచేరీ

వసంత ర్లగంలో తాేగర్లజ కీరూన ‘ స్వతమొ ’,

సంగీతాభిమానులను అలరంచింది. హైదర్లబాద్

కాంభోజి ర్లగంలో నేదునూర కృషణమూరూ గారు

గార

గాత్ర

శిషుేలైన గారు

ర్లగాలలో అననమయే

కీరూనలతో

సారపరచిన ర్లమద్వసు కీరూన ‘ ఎనోన ర్లగంలో

విధముల తాేగర్లజ

’,

కానడ కీరూన

నినానడ ’, షణుొఖప్రయ ర్లగంలో వేణుమాధవ్ గారు సారపరచిన నార్లయణతీరుిల వ్యర కీరూన ‘ Vol 06 Pub 003


Page 60

రఘు, శ్రీమతి వీణ, శ్రీమతి సంగీత, శ్రీ ర్లజేష్, కుమార అంజన లు వైయోలిన్, శ్రీమతి సుమతి ఆనంద్, శ్రీ శ్రీర్లమ్, శ్రీ దేవర్లజ్, శ్రీ కృషణ కుమార్, శ్రీ జయర్లం లు మృదంగం, శ్రీ హరకృషణన్ ఘటం వ్యయిద్వేలను పలికించారు. ఈ వ్యదకింకర వ్యణి ’ వంట్ట కీరూనలతో వేణుమాధవ్ కారేక్రమానిన రంజింపజేశారు. వైయోలిన్

పైన

శ్రీమతి

స్వతా

వ్యరికోతసవ

సామాజికవేతూ

కారేక్రమానికి

శ్రీమతి

ఉమా

పదొనాభన్,

విబి్యార్ ఈవెంట్స సంసి అధనేత శ్రీ వినూ ర్లమచంద్రన్, మూేజిక్ ఇండియా దుబాయి

రఘుర్లం,

ప్రతినిధ

శ్రీమతి

ప్రశాంతి

మృదంగం పైన సాజీత్ మీనన్, ఘటం పైన శ్రీ

అతిథులుగా

హరకృషణ సహకరంచారు.

కళాకారులనూ సనాొనించారు.

కారేక్రమంలో చివరగా సుసార సంగీత వేదిక కళాకారులు నిరాహంచిన ‘ వ్యదేగోష్ి ’ అందరీన అలరంచింది. ఇందులో శ్రీమతి స్వతా

Vol 06 Pub 003

ప్రముఖ

విచేుసి

చోప్రా

ముఖే

విద్వాంసులనూ,

శ్రీ సతిూర్లజు వేణుమాధవ్ గార గాత్ర కచేరీ


Page 61

విద్వాంసులు

గురు

హనుమంత

నాదనిధ సంగీత కారేక్రమం

ర్లమచరణ్

గార

శిషుేర్లలు

కుమార

ధనేంర్లజు

నవే

శాస్త్రీయ

సంగీత

కచేరీ

జరగ్నంది. బంగా​ా ర్లగంలో తాేగర్లజ కీరూన ‘ గ్నరర్లజసుత ’, హంసధాని ర్లగంలో తాేగర్లజ కృతి ‘ రఘునాయకా ’, శుదిసావేర ర్లగంలో ‘ శ్రీ గురుగుహత ’, వర్లళి ర్లగంలో భద్రాచల ర్లమద్వసు కీరూన ‘ అదిగో భద్రాద్రి ’ లు కచేరీ రకిూకట్టింది. నవే గాత్రానికి వైయోలిన్ పైన ట్ట. పి. గోపాలకృషణ, మృదంగం పైన పి. బాలాజీ యువర్లజ్ సహకరంచారు.

హంస అకాడెమీ వ్యరికోతసవం బి. వి. కె. జూనియర్ కళాశాల నాదనిధ ( సంగీత విభాగం ) నెల నెలా నిరాహంచే సంగీత

కారేక్రమంలో

భాగంగా

ఆకాశవ్యణి కళాకారులు, ప్రముఖ సంగీత Vol 06 Pub 003


Page 62

హంస

అకాడమ

సందరభంగా 2016

ప్రధమ

సంగీత తేదీన

వ్యరికోతసవం

ఉతసవ్యలు

విశాఖపటనం

2-10కళాభారతి

ఆడిటోరయం, లో అతేంత వైభవవోపేతంగా

( ముద్వకర్లతూమోదకం ) ఆలపించారు. ఆ తరువ్యత గురు హనుమంత ర్లమచరణ్ గార శిషే బృందం నిరాహంచిన వ్యయులీన వ్యదే కచేర మనసులను ఆకటుిక్కంది

జరగాయి . ఈ

కారేక్రమానికి

ముఖే

అతిథిగా

ప్రముఖ నాేయవ్యది కె. వి. ర్లమమూరూ గారు,

బిలదర్స

అసొసియేషన్

ర్లష్ట్ర

అధేక్షుడు చెరువు ర్లమకోటయే గారు విచేుశారు.

హంస జిజాుస తరగతలలో శ్రీ పేర రవి కుమార్

జోేతి ప్రజాలనతో ఈ కారేక్రమం ప్రారంభం

గారు

అయింది.

వేదవ్యంగొయం, ఆషాెలజి, సంసాృత అంకెలు

బధంచిన

సాహతే

పాఠాలు,

మొదలయిన అంశాలను పిలాలు వేదికపై ప్రదరశంచారు.

అనంతరం ‘ బాలభారతం ‘ సి.డి. ప్రారంభ

కారేక్రమంగా

చినానరులు Vol 06 Pub 003

గణపతి

40

మంది పంచరతనం

ని

ముఖే

అతిథులు

ఆవిషారంచారు. మొదట్ట సి.డి . ని భారతీయ విద్వే కేంద్రం కారేదరశ డా.ఎం .విజయగోపాల్


Page 63

అంధ్రజాతి గరాంపదగ్నన కవిత్రయ భారతం నుండి ఎంపిక చేసిన 40 పద్వేలను మారివమైన ర్లగాలలో సారపఱచి బాలలచే పాడించి ప్రతీ పద్వేనికి పండిత వ్యేఖే తో సాగ్నన గార కి అందచేసారు. ఈ కారేక్రమంలో సంసి

మూడుగంటల

అధేక్షులు మండా ర్లంప్రసాదు గారు, గాత్ర

ప్రయతనం బాల భారతం బాలుర పదేలాపన.

విభాగ అధపతి శ్రీమతి మండా సుధార్లణి గారు,

భారతీయ

సాహతే విభాగ అధపతి శ్రీ పేర రవి కుమార్

ఉదేమంలాంట్టది.

గారు,

హంస అకాడెమీ నిరాహస్తూంది.

ఉపాదేక్షులు

కారేదరశ

యస్ట.

శ్రీ

ర్లధేశాేం

యల్.

గారు తదితరులు పాల్గొనానరు.

Vol 06 Pub 003

ఎన్.

గారు, శాస్త్రి

మధుర

శ్రవణానందకర

సంగీత

పరరక్షణ

ద్వనిన

విజయవంతంగా


Page 64 Vol 06 Pub 003

ర్లబయే రోజులోా వివిధ ప్రాంతాలలో జరుగబయే సాహతే, సాంసాృతిక కారేక్రమాల వివర్లలు ....


Page 65

Vol 06 Pub 003


Page 66

Vol 06 Pub 003


Page 67

Vol 06 Pub 003


Page 68

Vol 06 Pub 003


Page 69

Vol 06 Pub 003


Page 70 Vol 06 Pub 003

06_002 సంచిక్ పైన

ై న్ మీ అభిపా ఈ సంచికలోని రచన్లప ర యాలను ప్తి ర క కిరంద వుండే వాయఖ్యల పట్ట ట ( comment box ) లో తప్పక వా ర య్ండి. లేదా ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


06_002

Page 71

పత్రిక గురించి ..... ఈసారి శిరాకదంబం లో నను​ు ఆకట్టటక్తనుద్వ "చాణకే సూక్తులు". వాక్యేలు చినువే అయినా అందులోని అరిం బోలెడంత. అందులోని విషయాలనీు మనక్త నితేజీవితంలో ఉపయోగపడేవి, మన అభ్యేనుతికి తోడపడేవి.పాఠక్తలక్త ప్రముఖ క్యర్టటనిస్టట శ్రీ. కొలను దురా​ాప్రసాద్ గారి గురించి, వారి వేకిుతాినిు గురించి తెలియజేసిన ఓలేటి వంకట సుబా​ారావు గారికి ధనేవాదాలు. జ్ఞానప్రసూన గారి భలే చవితి పండగ చదువుతంటే భలే నవ్విచిచంద్వ! అభినందనలతో.. - శ్యేమలాదేవి దశిక

A comprehensive journal covering many facets of Telugu people's lives. A commendable job Ramachandra rao. Wonderful job. I have no words to praise you. I am very glad that my guru's son has developed a skill in the world of technology making a mark. The present issue is really good with a variety of articles on subjects interesting to all. Kuchi's cartoons are really good and my congrats to him. I hope to associate with your magazine in a more meaningful way. With best wishes - Venkata Ramana Sarma Podury

Vol 06 Pub 003


06_002

Page 72

పత్రిక గురించి ..... all are very well - GRANDHI RAMACHANDRA RAO

సంచికలో అనీు మంచి విషయాలే ! ఈ పత్రిక నడపటం వనుక ఎంత శ్రమ వుందో అరథం చేసుకొంటే , మెచ్చచకోలేక్తండా ఉండలేరు . ఈ పత్రిక ఇలాగే గొపపగా కొనసాగాలని మనసూ​ూరిు గా కోరుక్తంట్టనాును . అభినందనలు ! ---- కొలను వేంకట దురా​ాప్రసాద్ (బాబు , వేంగే చిత్రక్యరుడు)

i ENJOY THIS BOOK CONTAINING VERY INTERESTING ARTICLES AND POPULARISING OUR VALUE SYSTEM. I AM AN ARTIST AND PUBLISHED BOOKS WITH MY ILLUSTRAIONS ON VISHNU SAHASRA NAMAM,BHAJAGOVINDAM, AADITYA HRIDAYAM,HANUMAN CHALISA ETC, i CAN SHARE SON ME OF THEM FOR PUBLICATION IN YOUR BOOK. PL.LET ME KNOW WHOM TO COTACT. ALSO i WANT TO KNOW THE PHONE NO. OFSRI GUMMA RAMALINGESWARA RAO GARU WHO IS ONE OF MY CHILD HOOD FRIEND. PL.REPLY , KIND REGARDS,, - BHIMARAO Vol 06 Pub 003


06_002

Page 73

‘ నేను సైతం ‘ లో “ బొలో​ోజు బాబా ” గురించి ..... Wonderful... - Nagesh Babu

“ నీతి సాహస్రి ” గురించి ..... Rao garu ! Thank you. I hope Maxims of Chankya are reaching far and wide. I followed my Mentor Dr. Sarat babu in getting this work in to light. You have focused spot lite on to that. Thank you again. 

Saradapurna Sonty

నేను ఈ పుసూకం క్కనననండీ! నాకు నా జీవితంలో హీరో చాణుకుేడే ! - Velamuri Luxmi

“ బాల కదంబం 2016 ” గురించి ..... chubam....jayothooo..... - Kuchi Saisankar ***శుభమసుూ *** - Subba Rao Venkata Voleti

Vol 06 Pub 003


Vol 06 Pub 003

చదవండి.....

చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.