Bala Kadambam_ sira_06 005

Page 1

Vol 06 Pub 005

15 Nov 2016 sirakadambam

www.sirakadambam.com

Web magazIne

editorsirakadambam@gmail.com


Vol 06 Pub 005

బాల సంగీతం

ముఖచిత్ ర ం:

బాల

కదంబం & వ్యంగ్య చిత్ర ర లు కూచి

Page 02

లోపలి పేజీలో ో ... —

- చిలుక పలుకులు, సంగీత ఝరి, పద్యమంజరి - ముకుంద్ జోశ్యయల... వైయోలిన్ - సాయి వచన్ పొన్నపలి​ి... గాత్రం - శ్రీసంహిత పొన్నపలి​ి... గాత్రం

04 05 06

07

08

బాల రచన్ -- వ్యయసములు, కవితలు, గేయం, కథ, సేకరణలు 09 - ఆరుద్ర, మాలతీచందూర్, సి. పి. బ్రౌన్, ఏ.పి. జే. అబ్దుల్ కలామ్, జీవితం - ప్రేమ, ఓ సాయింత్రం, సామెతలు, సుమతి శతకం - పొడుపుకథలు, సూకు​ులు

బాలనాటకం - శబరి, భువన్ విజయము, చెళుకులు బాల ప్రతిభ - క్విజ్..చరచ, మేధ బాలచిత్రం ఆన్ంద్ విహారి ...... వ్యర్తువళి ....

సాయిశంకర్ అభిప్రాయకద్ంబం

39 44 45 64 73 81


ప్రసాువన్

Page 03 Vol 06 Pub 005

బాల్యం మధురమ ై నది. ి ఉంటంది. పసి ప్ర ై న ఆసకి ా యంలో కంటికి కనిపంచిన అని​ిటి మీదా అమితమ మంచి చెడ్ థ ం తెలియదు. అప్పుడు డ , ప ా మాదం, భయం లంటి పదాల్కు అర ి ననుసరంచి ఆ బిడ్ ి ఎల ఉంటందో పెద పుటి ి న ఆసకి ద లు అప్పుడే ఊహాగానాలు డ భవిష్యత్త ి కం, బంగారం చేస్త ి రు. దానికి పునాది అనిప్ర డ ఎదురుగా పుస ా సన లో పడుత్తంది. బిడ్ ి లో ఆసకి ి పెంచుకుంటారని నము​ుతారు. లంటివి పెటి ి ఏది ముట ి కుంటే దాని మీద భవిష్యత్త కానీ చాలమంది పెద ద ల్కు తమ నముకం మీదే నముకం ఉండ్దేమో ! బిడ్ ి కుని డ ముట ి వు ని బటి ి ఏమిటో ఊహంచగలిగిన పెద వస్త ి ఆ బిడ్ ద లు... వయస్త పెరుగుత్తని కొద్ద ద డ ఆసకి ి ని పటి ి నే వార మీద బల్వంతంగా రుద ఆ బిడ్ ి ంచుకోకుండా తమ ఆసకి ద డానికి డ ఆసకి ి ని చంపుకోలేక ప ి రు. తలి ు ల్ మాట కాదనలేక ప్రటించినా, తమ ఆసకి ా యత్నిస్త ి దండు సతమతమవుతారు ఆ పల్ ి లు. అయితే అని​ి విష్యాల్లో లగే ఈ విష్యంలో కూడా మినహాయింపులు ఉనాియి. కొందరు ి లు గమనించి, ప్ర తలి ు లు తమ పల్ ా తసహంచి ఆయా రంగాల్లో తమ పల్ ి దండు ి ల్ ఆసకు ి ల్ ి ఉని రంగంలోనే అభివృది ి కోరుకుంటారు. దానితో పల్ ి లు కూడా ఉతాసహంగా తమకు ఆసకి ి ఉని రంగంలో కూడా ప కాకుండా తమ తలి ి రు. ు ల్కు ఆసకి ా త్నభ చూపస్త ి దండు వృదా ి పయం మరో బాల్యం అంటారు. అందుకే ఇంటిలో ఉని పెద ద ల్కి, చినిపల్ ి ల్కి స్నిహం అంత ి గమనించడానికి తలి బాగా కుదురుత్తందేమో! పల్ ు ల్కు సమయం లేకప్రయినా ి ల్ ఆసకి ి దండు ి ని పసిగటి ఆ పని తాతలు, అముములు, బాముల్ వంతవుత్తంది. వార ఆసకి ి , స్తనబటి ి , వారలోని ప ద ల్ ప్రత ా త్నభను వెలికి తీసి ప ా పంచానికి అందించడ్ంలో పెద ా మరువలేనిది. ి పల్ ఇల తలి ు లు, పెద ద లు ప్ర ి ా తాసహసహకారాల్ను అందిస్న ా త్నభను ఎల వృది ి దండు ి లు తమ ప ి ని’ బాల్కదంబం ’ నిరూపస్ చేస్తకుంటారో శిరాకదంబం వెలువరస్త ి ంది. ఇందులో ప్రల్గ ొ ని పల్ ద ల్కు అందరకీ అభినందనల్తో.... ఈ సంచికలోని పల్ ా తసహంచిన పెద ి ల్కు, వారని ప్ర ి ల్ ై మీ అభిప్ర ప ా త్నభపె ా యాల్తో ఆశీస్తసలు, అభినందనలు, సల్హాలు అందించండి.

editorsirakadambam@gmail.com


Page 04 Vol 06 Pub 005


Page 05

అనిరుధ్ మహాభాష్యం దీక్ష ఆర్. వి.

నవ్య ధనయంరాజు సహన అబ్బూరి విష్ణుభట్ల

కౌశిక్ కస్తూరి

అరి​ిత సామవేదుల స్నిగ్ధ మదు​ుల Vol 06 Pub 005


Page 06

Vol 06 Pub 005


Page 07

Vol 06 Pub 005


Page 08

Vol 06 Pub 005


Page 09 Vol 06 Pub 005

వ్యాసములు కవితలు

సేకరణలు జానపద గేయం

తెలుగు కథ


Page 10

తొలిదశలో ఆరుద్ర

గారు

1926లో

జన్మించిరి.

చిన్నతన్ములోనే

కవితలు

వ్రాయుట

ప్రారింభించిరి.

17

సింవతసరాల

వయసులో వ్రాసిన్ "లోహ విహింగాలు" అనే

కవితను

శ్రీశ్రీ

మెచ్చుకున్ననరు.

ఆరుద్రగారికి మాతృదేశిం మీద ఎన్లేన్ భకి​ి కలదు. అిందుకు న్దరశన్ిం ఆయన్

"గాయాలు-

గేయాలు" అనే కావయిం. ఆింధ్రప్రదేశ్

అవతరి​ించిన్ప్పుడు ఆన్ిందాన్న

తన్కు

ప్రదరిశస్తి

కలిగిన్

"విజయీభవ!

విజయీభవ! విశాలింధ్ర జన్నీ" అన్ కీరి​ి​ించాడు.

ఆింధ్ర

సుఖశాింతులతో కోరుకున్ననడు.

Vol 06 Pub 005

రచి​ించిన్

ప్రజలింతా బ్రతుకవలెన్న్

తెలుగు,

సింసకృత


Page 11

భాషలలోన్ వన్ననచిన్ననలను తన్ గేయాలలో

శ్రీశ్రీ ప్రభావింతో ఆరుద్ర మన్సులో మారు​ు

వరిణించాడు.

గాింధీ,

కలిగి​ింది.

శ్రీరాములు

వింట్టవారిన్

"ఎించిన్

పదాయలు"

న్నహ్రూ,

పొట్టి

కీరి​ి​ించాడు.

అను

పేరుతో

శ్రీశ్రీ

భావాలు

ఆరుద్రపై

పన్చేశాయి. సమాజ పరిశీలన్కు దోహదిం చేశాయి.

వరగపోరాటిం,

దుషిశకుిలు,

అరుద్రగారు రాసిన్ కావయింలో దేశభకి​ి

అభ్యయదయిం, స్వమాజిక చైతన్యిం వింట్ట

కవితలు చాల ఉన్ననయి.

భావాలతో

"తలి​ి దాసయము బాప తాయగధనులెిందరో

అభ్యయదయ కవిగా రాణించారు. "లోహ

అశువులిచిున్

ఫలము

అతుల

స్వాతింత్ర్యముమ శకి​ిన్ింతయి చూపి కటికడపట్టవరకు రకిబిందువులోడ్చు రక్షించ్చకుింటాము". అన్ కవి తన్కు మాతృదేశముపైగల భకి​ిన్ చాటుకున్ననరు.

ఆరింభదశలో

స్వింప్రదాయ

పదధతులను అనుసరి​ించారు. ప్రేమగీతాలు వ్రాసి ప్రేమకు ఎన్నన రకాలైన్ న్రాచన్నలు చెప్పురు. Vol 06 Pub 005

విహింగాలు"

అను

కవితాిం గీత

వ్రాసి రచన్తో

అభ్యయదయ కవిగా అవిరభవి​ించారు.

"సినీవాలి" కావయిం :

"సినీవాలి"

అన్గా

అమావాసయ

న్నట్ట

చింద్రకళ. అమావాసయ న్నడు చింద్రకళ

అిందరు కవుల విధింగానే అరుద్రగారు కూడా

ఆయన్

కన్బడుతుిందా? కట్టక చీకట్టకి కాణాచి కదా అమావాసయ! అషికష్టిలు పడుతూ ఎన్నన వికృతప్ప చీకట్ట బ్రతుకులు బ్రతికే దీనుల

జీవిత

వెలుగురేఖలుింటాయి.

మారగింలో

కూడా కవి


Page 12

పింపొింది​ించ్చకున్న ఆశ యొకక రూపమే

ప్రచ్చరి​ించారు

ఆరుద్ర.

ఇదింతా

"సినీవాలి" కావయము.

ప్రజాకవితామే. ఆయన్ తన్ కవితాింలో అన్య భాష్ట పదాలను అింతయ, అను

ఆరుద్ర ప్రజాకవితాిం : కూన్లమమ పదాలు ఎించిన్ పదాయలు ఇింట్టింట్ట పదాయలు...

Vol 06 Pub 005

ప్రాసలకు వాడుకొన్ భాషకు ఒక విధమైన్ అిందాన్న ఇచాురు. ఉపమాన్నలను కూడా ఇింగీిషులో చెప్పురు. ఇవనీన కూడా ఆయన్ కవితాిం ఖ్యయతి పొిందడాన్కి దోహదిం చేశాయి.


Page 13

మాలతీ చిందూర్ అింటేనే ఆ తరాన్కి, ఈ

సుమారు యాభై సింవతసరాల క్రితిం... మన్

తరాన్కి….

పదదల తరిం నుిండీ ఆమె రాసిన్ రచన్లు

తరాన్కైన్న

ఆతీమయ

బింధువు.

కాలనుగుణింగా

ప్రపించింలోన్ ఏ విషయాన్న అడ్చగిన్న

హృదయాలనూ కదిలి​ించారు.

తడుముకోకుిండా రాజకీయిం దగగర నుించీ

ఆింధ్రప్రభలో

ప్పకశాస్త్రిం

ప్పటు"ప్రమదావన్ిం"

దాకా

తమ

విజా​ాన్నన్న

పించిపటాిరు.

కమ్యయన్జిం

అయిన్న,

మాన్వతావాద

స్వహితయమయిన్న,

స్త్రీల

ప్రతిఫలిస్తి

47

అిందరి

సింవతసరాల అనే

కాలమ్

న్

న్రాహి​ించారు. ఒక రచయిత్రి/రచయిత ఇింతకాలిం

ప్పటు

ఒక

కాలమ్

న్

సమసయలయిన్న మాలతీ చిందూర్ కలింలో

కొన్స్వగి​ించడిం ఒక రికారు​ు. వయకి​ిగత,

పొస్తిగానీ

స్వమాజిక సమసయలకి, స్వహితయ సింబింధ

Vol 06 Pub 005

తీరథిం

కాదు

అన్నటుి​ిండేది.


Page 14

సిందేహాలకు

ఇిందులో

సమాధాన్ిం

ఇచేువారు. తెలుగు

ఆలోచి​ించ్చ, రెకకలు-చ్చకకలు, మన్సులోన్ మన్సు, లవణయిం, కాించన్ మృగిం వింట్ట

స్వహితాయన్కి

పరిమితమైన్

మాత్ర్మే

అనేకమింది

తెలుగు

చదువరులకి ఇతర భాష్ట స్వహితాయలన్

ఆమె న్వలలు వయకుిల భావోదేాగాలు, స్వమాజిక

కటుిబాటుి,

మాన్వ

సింబింధాలను ప్రతిఫలిస్వియి.

"ప్పత కెరటాలు" పేరుతో పరిచయిం చేసిన్

తొలి న్వల"హృదయనేత్రి" కి 1992లో

ఘన్త ఆమెదే. ఇిందులో ఆింగి స్వహితయిం,

కేింద్ర స్వహితయ అకాడెమీ అవారు​ుతోప్పటు

ఇింకా ప్రపించ భాషలలోన్ అమ్యలయమైన్

ఆింధ్రప్రదేశ్ స్వహితయ అకాడెమీ, భారతీయ

350కు పైగా న్వలలను గురి​ించి రాశారు.

భాష్ట

తదా​ారా స్వహితీప్రియులు ఇతర భాష్ట

మహిళా

స్వహితాయలను

"కళాప్రపూరణ", తెలుగు విశావిదాయలయిం

చదవటిం

అలవాటు

చేసుకొన్ననరు. వాట్టన్ ప్రేమి​ించారు. ఆింధ్రప్రభ

"ప్రమదావన్ిం"

పరిషత్

అవారు​ులు,

పదామవతి

విశావిదాయలయిం

నుించి

అవారు​ుతోప్పటు కు

సుమారు

16

ప్పరస్వకరాలను అిందుకున్ననరు.

కొన్స్వగి​ింప్పగా స్వాతి పత్రికలో చాల

సమాజాన్కి మేలు చేస్త రచన్లన్ చేసి

సింవతసరాలు

చదువరులను

కొన్స్వగి​ించిన్

"న్నున

ఉత్తిజితిం

చేసి

అడగిండ్చ" కాలమ్ దా​ారా కొతి తరిం

ఆలోచి​ింపజేస్త రచయితలు ఎింతోమింది

ప్పఠకులకు

ఉన్ననరు. అయిన్న, హారింలో మణపూసల

కూడా

మాలతిగారికి

దగగరయాయరు. ఆమె

ప్రత్తయకతను,

తొలికథ

ఆన్ిందమణ

"రవాల

పత్రికలో

దుదుదలు"

ప్రచ్చరితమైింది.

హృదయనేత్రి, చింపకిం, చీడప్పరుగులు, Vol 06 Pub 005

చదువరుల

మన్సుసలో

అతుయన్నతమైన్ స్వథన్నన్న సింప్పది​ించ్చకున్న మాలతీ చిందూర్ వింట్ట రచయిత్రి మళ్ళీ రారు. ఆమె ప్రత్తయకత ఆమెకే సింతిం.


Page 15

జన్న్ిం :

అభయసి​ించాడు.

1798

న్వింబర్

10న్

కలకతాిలో

జన్మించాడు బ్రౌన్. రెవరెిండ్ డేవిడ్ బ్రౌన్, కౌలే

ప్పణయ

దింపతులకు

రెిండవ

కుమారుడు.

చదువు :

ఇింగీిష్ తోప్పటూ హిబ్రూ,

బాలయింలోనే

మహాకవి

మిలిన్ రాసిన్ "ప్పరడైస్ లస్ి" వింట్ట కావాయలను చదివాడు. గ్రింథ ప్పఠాలను పూరి​ించడింలో

ఆసకి​ి

కన్బరిచేవాడు.

ఇవనీన తిండ్రి ప్రోతాసహింతో చేస్తవాడు.

తెలుగు భాష్టభమాన్ సీ పీ బ్రౌన్ :

సిరియన్, గ్రీక్, అరబ్బీ, ప్పర్సస, బింగాలీ,

తెలుగువారి తపః ఫలిం బ్రౌన్. ఎన్ననన్నన

హి​ిందూస్వినీ

తెలుగు

Vol 06 Pub 005

భాషలు

కూడా

రచన్లను

ఎింతో

కషిపడ్చ


Page 16

కాలగరభింలో

కలిసిపోకుిండా

కాప్పడ్చన్

లేదా ఎవరూ అిందుకోలేన్ింత మెరిట్

ఘనుడు. ఆయన్ స్తకరి​ించిన్ వాఙ్మయిం

వచిుిందింటే అతిశయోకి​ి కాదు. ఆరోజులోి

అప్పరిం. తరాలు గడ్చచిన్న తరగన్ పన్నధి

ప్పశాుతుయలు

అది. కనుకనే కాశీన్నథున్ న్నగేశారరావు

కావలసిన్

పింతులు

భాష్టధయయన్నన్కి ముఖయింగా ఉిండవలసిన్

"ఆ

న్ష్టకమ

భాష్టభమాన్

తెలుగు

నేరు​ుకొనేిందుకు

ప్పసికాలు

లేవు.

ఆింధ్రులకు పూజా ప్పత్రుడు." అన్ననరు.

వాయకరణిం, న్ఘింటువు లేవు.

న్జాన్కి బ్రౌన్ ఒక సింసథ. ఆ రోజులోి

పైగా ఆన్నట్ట పిండ్చతుల ధోరణ కూడా

ఆయన్

ఇింట్టన్

'బ్రౌన్

వయవయవహరి​ించేవారు.

కాలేజీ'

గా

.

అింత సహాయకారిగా ఉిండేది కాదు. పర్సక్ష

న్నగిగన్

కలెకిరుకు బ్రౌన్ కు తెలుగు పర్సక్ష :

చేరాడు. అకకడే ఆయన్ "తెలుగు" అన్న విన్నదీ,

తెలుగు

నేరు​ుకోవడిం

మొదలుపట్టిన్దీ. ఆయన్కు తెలుగు భాష నేరేు అదృషి​ిం వెలగపూడ్చ కోదిండరామ పింతులుకి దకికింది. ఆ ఏడు తెలుగు పర్సక్షలో బ్రౌన్ కు సెకిండ్ కాిస్ వచిు ఉిండచ్చు కానీ ఉతిరోతిరా తెలుగు భాష్ట స్వహితాయలకు స్తవ చేసిన్వారిలో ఫస్ి కాిస్ Vol 06 Pub 005

అసిసెి​ింట్

న్యమితుడయాయడు.

బ్రౌన్ ఆగస్ి 13న్ మద్రాసు కాలేజీలో పేరు

తరువాత

కడప

జిలి

గా

బ్రౌన్

హన్ీర్స

అనే

కలెకిరుల తెలుగు బాగా మాటాిడలనే అభలష బ్రౌన్ కు కలిగి​ింది. దాన్కి తన్ ఉదోయగిం

కూడా

తోడైింది.

అింత్త.

ప్పసికిం

కూడా

రెిండేళిలో...

ఒకక

చదవకున్నన

తెలుగులో

అన్రగళింగా

మాటాిడడిం మొదలుపటాిడు. జీవ భాష నేరు​ుకొనేిందుకు ప్పసికాలొకకటే చాలవు... అన్న పరమసతాయన్న గ్రహి​ించాడు.


Page 17

తెలుగు న్ఘింటువు, వాయకరణిం :

వాతావరణిం

వలి

ఆయన్

ఆరోగయిం

కుదుటబడ్చింది. అయిన్న మళ్ళీ చెడడింతో పదిహేడేళీ తరువాత 1834లో బ్రౌన్

మొదట్టస్వరి వెళాీడు.

సెలవు

మీద

ఇింగి​ిండ్

మ్యడేళ్ళీ

అకకడ

ఉన్ననడు.

అయిన్న తన్ వాయసింగాన్న మరిచిపోలేదు. తెలుగు,

కన్నడ,

అముద్రిత

గ్రింథాలను

కేటలగులు

సింసకృతాలలోన్ తన్

వాయకరణాన్కీ

తుది

మెరుగులు దిదాదడు. రోజులు గడ్చచేకొదీద ఎన్నన పదవులు వరి​ించడింతో పోస్ి మాసిర్ జన్రల్ గా,

వైదుయలు

తిరిగి

వెళీడిం

సలహా

ఇవాగా

మించిదన్ బ్రౌన్

తన్

ఉదోయగాన్కి రాజీన్నమా చేశాడు. అపుట్టకి మద్రాసు సివిల్ సర్సాసులో ఆయన్ 38 ఏళీప్పటు పన్ చేశాడన్నమాట.

పరిశీలి​ించి

తయారుచేశాడు.

న్ఘింటువులకీ,

సాదేశాన్కి

తెలుగు అనువాదకుడ్చగా

కూడా న్యమితుడయాయడు.

మరణిం : ఇింగి​ిండుకి

వెళ్ళీన్

ఆరోగయిం విశావిదాయలయ

తరువాత

చేకూరి​ింది. కళాశాలలో

బ్రౌనుకి లిండన్ ఆయన్

తెలుగు. ప్రొఫెసర్ గా స్తవలింది​ించాడు. 1884లో ఆ న్ష్టకమ భాష్టభమాన్, ఆ అవిరళ భాష్ట తతురుడు, ఆ స్వహితయ తపసిా, ఆ మహా సింసథ చారెిస్ ఫిలిప్ బ్రౌన్

సాదేశాన్కి తిరిగి వెళీడిం : తన్ 55వ ఏట బ్రౌన్ కు పక్షవాతిం వచిుింది. ఆయన్

వైదుయల నీలగిరి

సలహాన్నుసరి​ించి కొిండల

మధయనున్న

ఉదకమిండలిం వెళాీడు. అకకడ్చ ప్రశాింత Vol 06 Pub 005

కనునమ్యశాడు.


Page 18

న్ప్పులు చిముమతూ న్ింగికేగే"క్షపణ" అతడు ప్రేమను న్ింప్పతూ గుిండెను తాకే మన్షి అతడు! ఒక తరిం యువజన్నన్న కలల అించ్చన్ న్డ్చపి​ించిన్ స్వరథి

ఆ కలలకు ఆవలి తీరిం చేరగలిగే మింత్రాన్న ఉపదేశించిన్ మహామహోప్పధాయయుడు మన్ కాలప్ప మహాదుభతిం అతడు! మన్ దేశప్ప జాతీయ పతకిం అతడు!! రాజ మిందిరాన్న స్వమానుయడ్చకి చేరువ చేసిన్ తతివజా​ాన్ అతడు అతడు రాజు.... అతడు పేద Vol 06 Pub 005


Page 19

రాజు మరణించె....ఒక తార రాలిపోయె ఈ పేద మరణించె.. ధ్రువతార గగన్మేగె నువుా లేవు, నీ లక్షయిం ఉింది

చెదరన్ చరిత్ర్లో న్లిచి ఉింది కలలను కన్ిండ్చ వాట్టన్ న్జిం చేసుకోిండ్చ అన్న మీ మాట ఎపుట్టకీ సజీవింగా వుింటుింది ఈ లోకింలో మీరు లేకున్నన మా గుిండెలోి సిథరింగా న్లిచి ఉన్ననరు బ్రతుకు బాట నేరిున్ మహోన్నతులు మీరు బ్రతకాలన్ ఆశను ఏరురచిన్ ఉన్నతులు మీరు ప్రేమను పించడింలో మీకు స్వట్ట ఎవరు ప్రేమను పొిందడింలో మీకు స్వట్ట లేరు

మమమలిన వదిలి వెళాిరు ఎప్పుడు తిరిగి వస్విరు

Vol 06 Pub 005


Page 20

జీవితిం జీవితిం అనేది ఆన్ిందమయిం మాత్ర్మే కాదు కష్టిలు, న్ష్టిలు, బాధలు వుింటాయి.... అదే జీవితిం ఆన్ిందింగా ఉన్నప్పుడు మన్ చ్చటూి ఉిండడిం కన్నన బాధలో ఉన్నప్పుడు మన్కు చేయి అింది​ించేవాళ్ళీ ఉిండడిం గొపు... తలి​ిదిండ్రుల ప్రేమ అన్నదముమల ప్రేమ Vol 06 Pub 005


Page 21

అకకచెలెిళీ ప్రేమ బింధువుల ప్రేమ స్తనహితుల ప్రేమ ఉన్నింత వరకు

మేము సింతోషింగా ఉింటాము. ఎప్పుడు తిరిగి వస్విరు

ప్రేమ గాలి ప్రాణిం పోసుి​ింది వెలుగు మారగిం చూపిసుి​ింది నీరు దాహాన్న తీరుసుి​ింది అమమ జీవితాన్న చూపిసుి​ింది

మన్ిం సతాయన్న గురి​ి​ించాలి మన్ిం ధరామన్న గురి​ి​ించాలి మన్ిం న్నయయాన్న గురి​ి​ించాలి

Vol 06 Pub 005


Page 22

అమమ జన్మన్సుి​ింది స్తనహిం ప్పన్రజన్మన్సుి​ింది ప్రేమ జన్మకు పరిపూరణతన్సుి​ింది.

Vol 06 Pub 005


Page 23

Vol 06 Pub 005


Page 24

1. అిందిత్త సిగ, అిందకపోత్త కాళ్ళీ 2. అింధున్కీ అదదిం చూపిన్టుి

3. అకక ఆరాటాన్కి బావ బతకడు 4. అగిగ మీద గుగిగలిం చలి​ిన్టుి 5. అగినలో ఆజయిం పోసిన్టుి 6. ఇింట్టగుటుి లింకకు చేటు 7. ఎింత సింపదో అింత ఆపద Vol 06 Pub 005


Page 25

8. న్ప్పు లేన్దే పొగరాదు 9. ఆత్రాన్కి బుదిధ మటి​ిం. 10. అనీన వున్న విసిరి అణగే ఉింటుింది... ఏమీ లేన్ విసిరి ఎగిరెగిరి పడుతుింది.

11. దీపముిండగానే ఇలుి చకకబటుికోవలెను 12. కోట్ట విదయలు కూట్ట కొరకే ! 13. కొన్నది వింకాయలు, కొసరి​ింది గుమమడ్చ కాయలు 14. విన్నశ కాలే విపర్సతబుదిధ. 15. అతి లేన్ కోడలు ఉతిమురాలు... కోడలు లేన్ అతి గుణవింతురాలు 16. తన్కు మాలిన్ ధరమిం మొదలు చెడు బేరిం

Vol 06 Pub 005


Page 26

సుమతీ శతకిం * ఉపకారికి నుపకారము విపర్సతము కాదుస్తయ వివరి​ింపింగా, న్పకారికి నుపకారము న్నపమెన్నక స్తయువాడు నేరురి సుమతీ !

Vol 06 Pub 005


Page 27

భావిం :- మన్కి ఉపకారము చేసిన్ వాడ్చకి సహాయపడుట కింటే, మన్కి అపకారము తలపట్టిన్

వాడ్చకికూడా

సహాయపడ్చన్

వాడే

నేరురి.

* కన్కప్ప సి​ింహాసమున్ శున్కమును కూరు​ుిండ బట్టి శుభలగనమున్న్ ఒన్రక పటిము కట్టిన్ వెనుకట్ట గుణమేల మాను విన్రా సుమతీ ! భావిం :- నీచ గుణములు కలిగిన్వారికి, ఉన్నత పదవులు వచిున్నూ తమ నీచతామును మాన్లేరు.

* అకకరకురాన్ చ్చటిము, మ్రొకికన్ వరమీన్ వేలు​ు మోహరమున్ దా న్నకికన్ బారన్ గుర్రము గ్రకుకన్ విడువింగవలయు గదరా సుమతీ ! భావిం :- అవసరమున్కు పన్కిరాన్ చ్చటాిన్న, అనీన వేడుకున్నన వరము ఈయన్ దైవాన్న, యుదధములో తాన్నకికన్న కదలన్ వేయవలెను.

Vol 06 Pub 005

గుర్రాన్న నీతిమింతుడు వెింటనే వదలి


Page 28

* ఉతిమ గుణములు నీయక కతెిఱుగున్ గలుగనేరు​ు న్నయయడలన్ దా న్నతి​ిచిు కఱగి

పోసిన్ న్తిడ్చ బింగారమగున్న ఇలలో సుమతీ ! భావిం :- ఎన్న ప్రయతనములు చేసిన్న ఇతిడ్చ బింగారము కాన్టేి, నీచ్చలకు ఎన్న నీతులు నూరిపోసిన్న ఉతిముడు

కాజాలడు.

* ఎప్పుడు సింపద కలిగిన్ న్ప్పుడు బింధువులు వతుిరది యెటిన్న్నన్ తెపులుగ చెఱువు న్ిండ్చన్ కపులు పదివేలు చేరు గదరా సుమతీ ! భావిం :- చెరువులు న్ిండుగా ఉన్నప్పుడు కపులు న్ిండ్చయున్నటేి, ధన్వింతున్ కడ బింధువులు విందమింది చేరుదురు.

* ఓడల బిండుిను వచ్చును ఓడలు న్నబిండి మీద నొప్పుగ వచ్చును ఓడలు బిండుిను వలెనే Vol 06 Pub 005


Page 29

వాడింబడు గలిమిలేమి వసుధను సుమతీ! భావిం :- సుఖః దుఃఖములు కావడ్చ కుిండల వింట్టవి. ఒకదాన్ వెింట మరొకట్ట ఉిండును. సుఖము న్ిందు పొింగిపోక కషిమున్ిందు

క్రింగిపోన్ వాడే మనుజుడు.

పొడుప్ప కథలు 1. చిటపట చినుకులు చిటారి చినుకులు, ఎింత కురిసిన్న వరదలు కావు. జవాబు : కనీనళ్ళి

2. న్లబడ్చత్త న్లుసుి​ింది. కూరు​ుింటే కూరు​ుింటుింది. ఏమిటో చెప్పకోిండ్చ చూదాదిం ? జవాబు : నీడ 3. కాళ్ళీ లేవు కానీ న్డుసుి​ింది. కళ్ళీ లేవు కానీ ఏడుసుి​ింది జవాబు : మేఘిం 4. ఆకులు లేన్ అడవిలో జీవిం లేన్ జింతువు. జీవిం ఉన్న జింతువులను వెింటాడుతుింది. జవాబు : దువెాన్ 5. అమమ అింటే దగగరకొచిు న్నన్న అింటే దూరింగా వెళ్ళీవి ఏమిట్ట ? జవాబు : పదవులు 6. యింత్ర్ిం కాన్ యింత్ర్ిం ఏదీ ?

Vol 06 Pub 005


Page 30

జవాబు : స్వయింత్ర్ిం 7. ఆకు వేసి అన్నిం పడ్చత్త ఆకు తీసి అన్నిం తిన్ననము. జవాబు : కరివేప్పకు

8. స్తరుయడు చూడన్ గింగ, చాకలి ఉతకన్ మడుగు. ఏమిట్ట ? జవాబు : కొబీరికాయ నీళ్ళీ 9. ఓహోహో

బాలమమ ఒళీింతా ముళిమామ ! కర కర కొస్తి కడుపింతా తీపమామ.

అదేమిట్ట ? జవాబు : పన్సపిండు 10. ఎర్రట్ట పిండు మీద ఈగైన్న వాలదు. జవాబు : న్ప్పు 11. కాళ్ళీ చేతులు లేన్ అిందగతి కు బోలెడు దుసుిలు. ఎవరది ? జవాబు : ఉలి​ిప్పయ

12. చూస్తి చిన్ననడు. వాడ్చ ఒింట్ట న్ిండా న్నర బటిలు. జవాబు : టింకాయ 13. కొముమలుింటాయి. కానీ ఎదుద కాదు. అింబార్స ఉింటుింది కానీ ఏనుగు కాదు. అదేమిట్ట ? జవాబు : న్తి Vol 06 Pub 005


Page 31

14. వాన్న లేక ఎిండా లేక పైరు పచుింగ, ఆకు లేక సున్నిం లేక న్నరు ఎర్రింగ. ఏమిటది ? జవాబు : రామచిలుక

15. అమమ తముమడ్చన్ కాను, కానీ నేను మీకు మేన్మామను. నేను ఎవరిన్ ? జవాబు : చిందమామ 16. అన్గన్గా ఓ అపసరస. ఆమె పేరులో మధయ అక్షరిం తీస్తస్తి మేక. ఎవరో చెపుిండ్చ ? జవాబు : మేన్క

Vol 06 Pub 005


Page 32



అభాయసము కూసు విదయ - కాసుతో పన్లేదు.



అిందుకుింటే అిందలిం - లేకపోత్త ప్పతాళిం



ఇసుక నుిండ్చ తైలము తీయవచ్చు - మ్యరు​ున్ మన్సు రింజి​ింపజేయలేము.



ఈశారేచు లేకుిండా చీమైన్న కుటిదు.



ఉన్నతి పరిగేకొదీద విన్యమ్య పరగాలి.



ఎతుిపలిలు బతుకు బాటలో సహజసిదాధలే.



కలిం బలిం కతి​ికెకకడ్చది?



తప్పు చేస్తి తల వించాలిసిందే.

Vol 06 Pub 005


Page 33



నీకు నీవు నేసిమయిత్త ఇతరులూ నీ నేసిమవుదురు.



నీ శకి​ిపై నీకు న్మమకిం తపున్సరిగా వుిండాలి.



న్నరు తెరిచి న్విాత్త వాయధులనీన తొలగుతాయి.



పడువాడెప్పుడూ చెడ్చపోడు.



పలుకు మించిదయిత్త ఫలితమ్య మించికే.



పసుిలుిండేకన్నన సదిద తిన్డమే మేలు.



బింగారు మ్యటలే మోసిన్న గాడ్చద గాడ్చదే.

Vol 06 Pub 005


Page 34

సిదాద సిదాదరి బొమమ శవున్ ముదుదలగుమమ బింగారి బొమమ దొరికెన్మోమ మీ వాడలోన్

చిన్న బిందె పటుికొన్ సీత నీలకు పోత్త శ్రీరాముడు ఎదురాయెన్మోమ మీ వాడలోన్

ప్పల చెింబు పటుికొన్ పడ్చతి నీలకు పోత్త Vol 06 Pub 005


Page 35

పరమేశారుడు ఎదురాయెన్మోమ మీ వాడలోన్

కించ్చ బిందె పటుికొన్ కమల నీలకు పోత్త

కర్రి రాముడు ఎదురాయెన్మోమ మీ వాడలోన్

రాగి బిందె పటుికొన్ రింభ నీలకు పోత్త రఘురాముడు ఎదురాయెన్మోమ మీ వాడలోన్

మట్టి కుిండ పటుికొన్ మగువ నీలకు పోత్త మైరాముడు ఎదురాయెన్మోమ మీ వాడలోన్

సిదాద సిదాదరి బొమమ శవున్ ముదుదలగుమమ

బింగారి బొమమ దొరికెన్మోమ మీ వాడలోన్.

Vol 06 Pub 005


Page 36

ఒక ఊరిలో ప్పవుాలకి మించి ధర వున్నది.

అింటుకుపోయిన్

అిందుకే "మా ఇింట్ట వెన్క పరడు ఉింది

ఎదురుగా వచాుడు. వచిు, " ఏదైన్న

కదా. పూలచెటుి పించిత్త మించి లభిం

పనుిందా

బాబూ?"

వసుి​ింది." అనుకొన్ననడు అదే ఊరిలోన్

"పన్యిత్త

ఉింది

సోమయయ. అిందుకోసమన్ పరటోి గోతులు

చేయలేవులే తాతా." అన్ననడు సోమయయ.

తవాడాన్కి

అవసరిం

"నేన్నిందుకు చెయయలేను బాబూ?" అన్

పడ్చింది. రోడు​ు మీదకు వెళ్ళత్త ఎవరో ఒకరు

అడ్చగాడు. అప్పుడు సోమయయ, "గున్పింతో

కన్పిస్విరనుకొన్ బయలుదేరాడు. అకకడ

గుింతలు తవా​ాలి. బలవింతుడైత్త ఐదు

రోడు​ు

రోజులోి

Vol 06 Pub 005

ఒక

మీద

కూలివాడ్చ

పొటి

వెన్ననముకకు

పూరి​ి

ఒక

ముసలి అన్

కానీ

చేస్విడు.

వయకి​ి

అడ్చగాడు.

అది

తాత

నీవు

పది


Page 37

రోజులకైన్న

పూరి​ి

సమాధాన్మిచాుడు.

చేయలేడు."

కాప్పరిం

వెళ్ళిపోవడింతో

గతిలేక

తీసుకొన్

పొరుగూరోిన్ న్న కూతురి పించన్ చేరాను.

దిండగన్పి​ించి​ింది

ఆదాయిం లేకపోవడిం వలి తిండ్రికే అన్నిం

సోమయయకి. అప్పుడా తాత, "ముిందు ఏిం

పట్టి​ింది కాదు న్న కూతురు. అిందువలి

చెయాయలో, ఎకకడ చెయాయలో చూడన్వాిండ్చ

కొింత

బాబుగారూ.

చేయగలన్న్పిస్తినే

వెనునకింటుకుపోయి​ింది. మీరు న్న్న న్న

చేస్విను. ఏదో మీకు తోచిన్ింత ఇవాిండ్చ."

చేతికిచిున్ కూలి డబుీలు ఆమె చేతిలో

అన్ననడు. సోమయయకు తాత మీద జాలి

పటాిను. రాత్రి న్నకు పటిడన్నిం పట్టి​ింది."

కలిగి​ింది. అతన్తో పన్ చేయి​ించ్చకోవడిం

అన్

ఇషి​ిం లేకపోయిన్న కాదన్లేకపోయాడు.

సోమయయ తాత మీద జాలిపడ్చ ఒక జత

తన్తోబాటు ఇింట్టకి తీసుకెళ్ళీ పరడు

బటిలు, కొింత ధాన్యిం ఇచిు పింపి​ించాడు.

చూపి​ించాడు.

అప్పుడప్పుడూ తన్ ఇింట్టకి వస్తి​ిండమన్

వెళీడిం

శుదధ

చూసి

అతన్న్

అన్

పరటోి

గుింతలు

కాలన్కి

న్న

పరమాన్ిందింగా

చెప్పుకున్ననడు.

తవాగలన్న్ తాత గట్టిగా చెపుడింతో ఇింక

కూడా

చేస్తదిలేక గున్పిం తెచిుచాుడు సోమయయ.

వచిున్ప్పుడింతా ఆదరింగా చూస్తవాడు.

మొతాిన్కి

తాత కూడా వచిున్ప్పుదింతా పరటోిన్

కొన్న

రోజులు

కషిపడ్చ

ఒప్పుకున్న పన్ పూరి​ి చేశాడు తాత అన్న రోజులూ తాతకు గింజి పోశాడు

ఆప్పయయింగా

పొటి

చెప్పుడు.

తాత

మలెితీగలకు నీళ్ళీ పోసి, ప్పదులు తీసి వెళ్ళీవాడు.

సోమయయ. చివరి రోజున్ సోమయయ ఇచిున్ డబుీ తీసుకొన్ మారు మాటాిడకుిండా వెళ్ళీపోయాడు తాత. మరుసట్ట రోజు వచిు, "బాబూ, న్న కొడుకూ కోడలూ వేరు Vol 06 Pub 005

సోమయయ

వాయప్పరిం

బాగానే

జరగస్వగి​ింది. కొింత కాలిం గడ్చచాక తాత


Page 38

రావడిం మానేశాడు. ఎిందుకో సోమయయకి

దాింతో పోషణ లేక తాత చచిుపోయాడు."

అరథిం కాలేదు. కొన్న రోజుల తరువాత అదే

అన్ బాధగా చెపిుింది. అది విన్నపుట్టనుించీ

ఊరినుించి వచేు కూరగాయలమిమన్ తాత

సోమయయ చాల బాధ పడాుడు. తాతకు

గురి​ించి

వాకబు

చేశాడు

సోమయయ.

జరిగిన్ అన్నయయిం గురి​ించి ఆలోచి​ించేకొదీద

"అయోయ,

మీకు

తెలియదా

బాబూ...

అపరాధభావింతో కుమిలిపోయాడు. తన్

మ్యడు న్నలల క్రితిం తాతకి బాగా జబుీ

ఇింట్ట పరటోి ప్పదులు చేసి బొిండుమలెి

చేసి​ింది. వైదయింతో బాగానే కోలుకున్నన,

తీగలను

మించి ఆహారిం, ప్పలూ పళ్ళీ ఇవా​ాలన్

దానునించి ఎకుకవగా లభిం పొింది​ింది

వైదుయడు చెపిున్ మాట అతన్ కూతురు

తను. కషిపడువాడ్చకి ఫలితిం దకకకుిండా

విన్లేదు. తాతన్ చూసుకోను పొమమన్ింది.

పోయి​ింది.. అన్ ఎింతగాన్న బాధపడాుడు.

Vol 06 Pub 005

పోషి​ించిన్ది

తాత్త

అయిన్న


Page 39 Vol 06 Pub 005

పాత ర ధారణ సాహితీ సమరంగణం సాత్వికచెళుకులు


Page 40

Vol 06 Pub 005


Page 41

భ్యవన్ విజయిం రూపకలున్, శ్రీకృషణదేవరాయలు : మురళ్ళ లింకా తెన్నలి రామకృషుణడు : స్వయివచన్ పొన్నపలి​ి, వయసుస : 13, తరగతి : 9 ధూరజట్ట : శ్రీసింహిత పొన్నపలి​ి , వయసుస : 8, తరగతి : 3 అలిస్వన్ పదదన్ : సిదుధ అయయగారి, వయసుస : 12, తరగతి : 8 ప్రతీహారి : మాయాింక్ విఠల, వయసుస : 11, తరగతి : 7 మొదట్ట పిండ్చతుడు : వీక్ష విఠల, వయసుస : 8, తరగతి : 3

రెిండవ పిండ్చతుడు : గాయత్రి పమమరాజు, వయసుస : 11, తరగతి : 6

Vol 06 Pub 005


Page 42 Vol 06 Pub 005


Page 43

Vol 06 Pub 005


Page 44 Vol 06 Pub 005

క్విజ్ మరియు చరచ మేధ


Page 45

ప్పలొగన్న పోటీలు, అిందుకొన్న బహుమతుల వివరాలు : బోరనవిటా కిాజ్ పోటీ : మొటిమొదట్ట అింతర్ ప్పఠశాలల కిాజ్ పోటీ లో రన్నర్స అప్

స్వథన్నన్కి

చేరి

రజత

పతకిం

అిందుకొన్ననడు. ఇదే పోటీలో రెిండవస్వరి ప్పలొగన్ అతయధిక సోకర్ స్వధి​ించి సారణ పతకిం తో బాటు జాతీయ స్వథయి పోటీలోి ప్పలొగనేిందుకు అరహత స్వధి​ించాడు. యిపీు కిాజ్ : ప్పఠశాల స్వథయిలో సారణ పతకాన్న స్వధి​ించి, అింతర్ ప్పఠశాలల స్వథయిలో ప్పలొగనే అరహత పొింది, అకకడ రజత పతకాన్న గెలిచాడు. Vol 06 Pub 005


Page 46

సెులి​ి​ింక్ : ప్పఠశాల స్వథయిలో అరహత స్వధి​ించి, అింతర్ ప్పఠశాల స్వథయిలో గెలిచి

న్గదు

బహుమతులు

అిందుకోవడింతో బాటు జాతీయ స్వథయి పోటీలకు అరహత పొిందాడు. కోలకతాి గ్రింథాలయింలో

లోన్

జాతీయ జరిగిన్

జాతీయస్వథయిలో సెులి​ి​ింక్ చాింపియన్స గా న్లిచారు ఇింకా ఆసియాక్ కిాజ్ లోనూ, పరాయవరణ కిాజ్ లోనూ, జే. ఆర్. డ్చ. టాటా

జిాజ్ లోనూ ప్పలొగన్ బహుమతులను స్వధి​ించాడు. ఫ్రింక్ అింథోన్ జాతీయ చరాు కారయక్రమిం : మొటిమొదట్టస్వరిగా కారయక్రమింలో

జరిగిన్

ప్పఠశాల

తరఫున్

చరాు ప్పలొగన్,

ముిందు జోన్ల్ స్వథయికి ఎింపికై, అకకడ్చనుించి తూరు​ు ప్రాింతిం తరఫున్ జాతీయ స్వథయి పోటీలోి ప్పలొగన్ననరు. కారెమల్ సదసుస : జాతీయ స్వథయిలో జరిగిన్ ఈ న్మ్యన్న G 20 సదసుస ( Mock Summit ) లో ఇటలీ దేశప్ప ప్రతిన్ధి గా ప్పలొగన్ దిాతీయస్వథన్ిం సింప్పది​ించారు. బహుమతి గా ట్రోఫీ తో బాటు 3 పగళ్ళీ, 2 రాత్రులు భారతదేశింలోన్ ఏదైన్న ఒక అయిదు న్క్షత్రాల ( 5 star ) హోటల్ లో బస పొిందారు. Vol 06 Pub 005


Page 47

బాలమేధావి చిరుత ప్రాయింలోనే అప్పరమైన్ ధారణ శకి​ి ఆ బాలిక సాింతిం. మాతృదేశాన్కి చెిందిన్ ఎన్నన విశేష్టలను, ప్రపించ దేశాల రాజధానులను గురుి పటుికున్, అడ్చగిన్ మరుక్షణిం

చెపుగలిగే ప్రతిభ ఈ క్రి​ింది వీడ్చయో లో....

Vol 06 Pub 005


Page 48 Vol 06 Pub 005


Page 49

Vol 06 Pub 005


Page 50

Vol 06 Pub 005


Page 51

Vol 06 Pub 005


Page 52

Vol 06 Pub 005


Page 53

Vol 06 Pub 005


Page 54

Vol 06 Pub 005


Page 55

Vol 06 Pub 005


Page 56

Vol 06 Pub 005


Page 57

Vol 06 Pub 005


Page 58

Vol 06 Pub 005


Page 59

Vol 06 Pub 005


Page 60

Vol 06 Pub 005


Page 61

Vol 06 Pub 005


Page 62

Vol 06 Pub 005


Page 63

Vol 06 Pub 005


Page 64 Vol 06 Pub 005

వివిధ ప్రాింతాలోి జరిగిన్ స్వహితయ, స్వింసకృతిక కారయక్రమాల విశేష్టలు...... ఈ విభాగాన్న సమరిుసుిన్నవారు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 65

మాధురీకృష్ ణ

ప్రశింసి​ించారు. భారతాన్న ఆింధ్రీకరి​ించేిందుకు భయపడ్చన్ న్న్నయ ఆింధ్రీకరణింతోనే వాయసుడ్చ వదదకు

ప్పఠకులను

తీసుకువెళీగలిగారన్

వాయఖ్యయన్ించారు. మమకార తాయగిం, ‘ మన్ ’

అన్న

భావన్

పింపొిందడిం

ఉదేదశయమన్

న్న్నయ కవితాశలుిం అసోసియేషన్ ల సింయుకాిధారయింలో జరిగే

"తరతరాల

తెలుగు

ధారావాహిక

80వ

కవిత" మాస

ఉపన్నయస

కారయక్రమింలో

ఆచారయ శలక రఘున్నథశరమ గారు "న్న్నయ కవితాశలుిం" అింశింపై ప్రసింగి​ించారు. ఆస్వక ప్రాింగణింలో

ఆదివారిం

అింటూ...తెలుగుజాతిన్

ఉదధరి​ించేిందుకే

వేద విజా​ాన్ వేదిక, ఆింధ్ర సోషల్ అిండ్ కలురల్

స్వయింత్ర్ిం

మహాభారతిం

ఆయన్

తెలుగులో

భారత

రచన్కు పూనుకున్ననరన్, ఈ రచన్ వెనుక ఉన్న రాజరాజ

న్రేింద్రుడు

సమరణీయుడన్

పేరొకన్ననరు. న్న్నయ భారతాన్న రాయడమే కాక శలుమయిం...

అింటే....

ఎింతో

పన్తన్ిం

కలిగిన్ కావయింగా మాలిచారన్ రఘున్నథశరమ వాయఖ్యయన్ించారు.

కారయక్రమిం జరిగి​ింది. "ఋషి వింట్ట న్న్నయ

కద్రువ

రెిండవ వాలీమకి" అన్ న్న్నయను విశాన్నథ

తటుికోలేక మాడ్చపోత్త ఆమెచే దేవేింద్ర ప్రారథన్

సతయన్నరాయణ

చేయి​ించారన్,

రఘున్నథశరమ

అభవరిణించారన్ పేరొకన్ననరు.

ఆచారయ

న్న్నయ

తన్

కుమారులు

స్తరుయడ్చ

అిందులో

చీలిపోతున్నదన్

స్తచిస్తి

ఆమె "ర"

తాప్పన్కి హృదయిం అక్షరాన్న

గురి​ించిన్ కొన్న విషయాలు మ్యడవ వయకి​ిగా

పదయింలో

చెప్పుకొన్ననరన్, ఇది చాల గొపు విషయమన్

వివరి​ించారు. ఈ పదయిం అలింకారమయమన్

Vol 06 Pub 005

ఎకుకవగా

ఉపయోగి​ించారన్


Page 66

పేరొకన్ననరు. వస్త్రిం

న్దాన్ింగా,

చిన్గడాన్న

వాడుకలో

"పరపరా

చిన్గి​ింద"న్ అింటారన్,

అిందుకే రకార

ప్రయోగిం

సమయోచితమన్

అకకడ

వివరి​ించారు వచన్ిం ఎప్పుడు రాయాలో, పదయిం ఎప్పుడు రాయాలో, పదయిం న్డ్చవి ఎింతుిండాలో, ఎింత

జన్రింజకింగా

ఆదయింతిం

ప్రసింగాన్న రకి​ి కట్టి​ించారు ఆచారయ శలక రఘున్నథశరమ. భీషుమడ్చ మరణాన్ింతరిం ఆయన్ శర్సరాన్న అగినహోత్రాన్కి సమరిుస్విరన్, అది

గృహసుథలకే

చేస్విరన్

అింటూ...

దీన్వలి

భీషుమడ్చకి పళ్ళీ అయియఉిండీ బ్రహమచారిగా ఉిండ్చ ఉిండాలన్ అరథిం అవుతోిందన్ వాయఖ్యయన్ించారు.

స్తట్టగా విషయాన్న చెప్పులో న్న్నయకు బాగా తెలుసున్న్ చెపిు దేవవ్రతుడు తన్ తిండ్రి అయిన్

సింసథ

శింతనుడ్చన్

పదాయన్న

స్వాగతోపన్నయసిం చేశారు. అధయక్షుడు జే కే రెడ్చు

ఉదహరి​ించారు. శింతనుడు తను వివాహిం

వకిను సభకు పరిచయిం చేసి ఆచారయ కాసల

చేసుకోవాలన్ అనుకుింటున్న విషయాన్న ఎింతో

న్నగభూషణిం

ఆయన్పై

జాగ్రతిగా, తెలివిగా చెపేు పదాయనీన వివరి​ించారు.

విన్పి​ించారు.

మధు,

శకుింతల

కోశాధికారి రామోమహన్రావు, ఆస్వక కమిటీ

ఉదేదశించి

దుషయింతుడ్చన్

చెపేు

ఉదేదశించి

చెపిున్

పదాయన్న, ఉదింకుడ్చ జీవితింలోన్ సిందరాభన్న వివరి​ించే పదాయన్న, శింతనుడు తన్ కుమారుడ్చకి

కారయదరిశ

మధు

కిందనూరు

రాసిన్ జేకే

పదాయన్న

రెడ్చు,

సభ్యయలు సురేష్ రెడ్చు, సభ్యయలు రింగారెడ్చు, వూరా లక్ష్మీన్రసి​ింహారావు దింపతులు సింసథ తరఫున్

తను వివాహమాడాలనుకుింటున్ననన్న్ ఎింతో

ఆచారయ రఘున్నథశరమను సతకరి​ించారు.

జాగ్రతిగా, తెలివిగా చెపేు పదాయన్న ఇింకా ఎన్నన

అరుణ

సిందరాభలను న్న్నయ కవితాతమకిం చేయడాన్న

ప్రారింభమైింది.

వివరి​ించారు.

గింభీరమైన్

Vol 06 Pub 005

కింఠసారింతో

ఆస్వక

ప్రారథన్న

గీతింతో

కారయక్రమిం


Page 67

సింసథ ‘ సుసార సింగీత వేదిక ‘. ఆ సింసథ ప్రతీ న్నల

న్రాహి​ించే

సింగీత

కారయక్రమింలో

భాగింగా అకోిబర్ 28 వ త్తదీన్ శ్రీమతి అరున్ అరుణ్ గారి గాత్ర్ సింగీత కచేర్స జరిగి​ింది. ఈ కారయక్రమాన్కి వాయులీన్ సహకారిం

న్నలవార్స సింగీత కారయక్రమిం - అకోిబర్ 2016 దుబాయి లో

న్వసిసుిన్న తెలుగు వారు న్రాహిసుిన్న

Vol 06 Pub 005

శ్రీమతి వీణ అింది​ించగా మృదింగ సహకారిం శ్రీ కృషణకుమార్ అింది​ించారు. ఈ

కారయక్రమాన్న

ప్పలూరి,

శ్రీమతి

శ్రీమతి

హిమబిందు

శ్రీలలిత

కళ్ళీపలి​ి

న్రాహి​ించారు. ఆహుతులను మీకోసిం .....

ఆకటుికున్న

కచేర్స


Page 68

లో జరిగిన్ ఐదవ ప్రపించ తెలుగు స్వహితీ సదసుస ప్రపించ వాయపి​ింగా పది దేశాల నుిండ్చ మ్యడు విందల మింది స్వహితీ వేతిలు, రచయితలు

ప్పలొగన్

చరిత్ర్

సృషి​ి​ించారు.

వింగూరి ఫిండేషన్ ఆఫ్ అమెరికా, సి​ింగపూర్

చరిత్ర్ సృషి​ి​ించిన్ ఐదవ ప్రపించ తెలుగు స్వహితీ సదసుస న్వింబర్ 5-6, 2016 త్తదీలలో సి​ింగపూర్

Vol 06 Pub 005

తెలుగు సమాజిం ప్రధాన్ భాగస్వాములుగా, లోక్ న్నయక్ ఫిండేషన్ & మలేసియా తెలుగు సింఘిం వారి సింయుకి న్రాహణలో ఈ

స్వహితీ

సదసుసలో

60

స్వహితయ


Page 69

ప్రసింగాలు,

చరాు

వేదికలు

చోటు

సాఛ్ుిందింగా

తెలుగు

ఇరవై

ఉప్పధాయయులకు

చిరు

చేసుకున్ననయి.

మిందికి

న్వింబర్ 5 ఉదయిం 9 గింటలకు వింగూరి

సతాకరింతో సభ ప్రారింభిం అయి​ింది. “పదమ

చిటిన్ రాజు న్రాహణలో ప్రారింభ సభ జరిగి​ింది.

సి​ింగపూర్

తెలుగు

సమాజిం

గాయనీ మణులు ఆలపి​ించిన్ “మా తెలుగు తలి​ికి” ప్రారధన్న గీతిం. దీప ప్రజాలన్ తరువాత రతన కుమార్ న్రాహణలో హాింగ్ కాింగ్, మలేసియా, సి​ింగపూర్ లలో బాల బాలికలకు

భూషణ్”

పైగా

బోధిసుిన్న

డా.

యారిగడు

లక్ష్మీ

ప్రస్వద్

ప్రారింభోపన్నయసిం చేయగా సి​ింగపూర్ తెలుగు సమాజిం అధయక్షులు రవి కుమార్ రింగా, మలేసియా తెలుగు సింఘిం అధయక్షులు డా. అచుయయ కుమార్ రావు స్వాగత వచన్నలు పలికారు. పిమమట సుప్రసిదద న్టులు, స్వహితీ

వేతి “పదమశ్రీ” కె. బ్రహామన్ిందిం సుమారు 50 న్ముష్టల ప్పటు పోతన్, తికకన్, ధూరజట్ట మొదలైన్ ప్రాచీన్ కవుల కవితా వైభవిం తో శ్రీ శ్రీ, జాషువా, కాళోజీల వింట్ట ఆధున్క కవుల కవితా ప్పటవాన్న సోదాహరణగా వివరిస్తి

అన్రగళింగా, ఛ్లోకుిలతో

సహజ

సిదధమైన్

చేసిన్ ప్రధాన్నపన్నయసిం ఎింతో

ఆకటుికుింది. “ఆింధ్ర జోయతి” సింప్పదకులు కె. శ్రీన్వాస్

కీలకోపన్నయసిం,

విజా​ాన్

ఖన్

గొలిపూడ్చ మారుతీ రావు విశషి ఉపన్నయసిం

చేయగా తెలుగు విశా విదాయలయిం ఉప Vol 06 Pub 005


Page 70

కులపతి ఆచారయ ఎస్.వి. సతయన్నరాయణ, ఆది

దేశిం, సి​ింగపూర్, అమెరికా, ఫ్రన్స, హింగ్

కవి న్న్నయ విశావిదాయలయిం ఉప కులపతి

కాింగ్, ఇిండోనీషియా, మియన్నమర్, బృనై,

ఆచారయ ముర్రు ముతాయల న్నయుడు తమ

మలేసియా, యునైటడ్ కి​ింగుిం ప్రతిన్ధులు

సిందేశాలన్ విన్పి​ించారు. ఫ్రన్స లో తెలుగు

ఆయా

బోధన్నచారుయలు ప్రొ. డేన్యల్ న్నజేర్స అచు

స్వహితాయల

తెలుగులో

మలేసియా నుించి వచిున్ ఐదవ తరిం బాలికల

మాటాిడ్చ

సభకుల

అిందుకున్ననరు. తరువాత

ప్రశింసలు

శ్రీధర్ భరదా​ాజ్

& సుధాకర్ జొన్ననదుల రూపొింది​ించిన్ సభా విశేష సించిక, వింగూరి చిటిన్ రాజు, కోస్తరి

ఉమా

భారతి,

వాయకరణిం

విన్నకోట

రామారావు,

రవిశింకర్,

నౌడూరి

మ్యరి​ి,

వింగారి త్రివేణ, చిలిర భవానీ దేవి, మీగడ రామలి​ింగ

స్వామి

మొదలైన్

రచయితల

నూతన్ గ్రింధాలు ఆవిషకరణ లో ప్రారింభ సభ

ముగిసి​ింది.

శ్రీధర్

ప్పసికావిషకరణ

భరదా​ాజ్

కారయక్రమిం

న్రాహి​ించారు. రవికుమార్

రింగా

న్రాహి​ించిన్

జరిగిన్

అింతరాజతీయ ప్రతిన్ధుల వేదికలో భారత

చిరు

ప్రాింతాలలో

పరిసిథతిన్

ప్రసింగాలు,

ఆకటుికున్ననయి.

తెలుగు

ప్పటలు

భాష్ట,

సమీక్షించారు. ఎింతగాన్న


Page 71

ఈ రెిండు రోజుల సదసుసలో అరవై మింది

డేన్యల్ న్నజేర్స, వుగిగన్ తారకేశార రావు,

వైవిధయమైన్ అింశాలపై స్వహితయ ప్రసింగాలు

మలిది

చేశారు. ఆయా వేదికలను వెన్నన వలిభ రావు,

ఆసకి​ికరింగా ఉన్ననయి.

శరత్ జోయతాసా రాణ, జొన్నలగెడు మ్యరి​ి,

స్వింసకృతిక

ప్రభల జాన్కి, వెలమల సిమమన్న, దరాభ శ్రీన్వాస్ న్రాహి​ించగా టీవీ లలో వాయఖ్యయత గా అనుభవజుారాలైన్ సుచిత్ర్ బాలింత్ర్ప్ప సీాయ రచన్న

పఠన్ిం

వేదికన్

సమరథవింతింగా

న్రాహి​ించి సీాయ కవితా గాన్ిం చేశారు.

శాయి రాచకొిండ న్రాహి​ించిన్ ముకేివి భారతి గారి కథ ముగి​ింప్ప పోటీ, దా​ాన్న శాస్త్రి న్రాహి​ించిన్ స్వహితయిం ప్రశనలు జవాబులూ పోటీలకు

విశేషమైన్

సుిందన్

వచిుింది.

స్వహితయ ప్రసింగాలలో ముకేివి భారతి, గుమామ

స్వింబశవరావు, ప్రభల జాన్కి, కేతవరప్ప రాజయశ్రీ, ఉదయశ్రీ, చిందు సుబాీరావు, శరత్ జోయతాసా రాణ, శవున్ రాజేశారి, రాధిక మింగిపూడ్చ, జొన్నలగెడు మ్యరి​ి, చిలిర భవానీ దేవి, న్డమరి​ి న్రమల దేవి, గార బాబూ రావు,

దా​ాన్న శాస్త్రి, మీగడ కె.ఎన్, మలీిశారి, Vol 06 Pub 005

శ్రీన్వాస

శాస్త్రి

ప్రసింగాలు

కారయక్రమాలలో

సి​ింగపూర్

వాసివుయలు కాశీభొటి సతయ వేణు రచి​ించి, మలిది శ్రీన్వాస శాస్త్రి దరశకతాిం వహి​ించిన్ “ఇింద్ర సభలో ఆింధ్ర సభ” న్నటకిం 45 న్ముష్టల ప్పటు జన్ రింజకింగా స్వగి​ింది. సుచిత్ర్ బాలింత్ర్ప్ప, వై.ఎస్. రామకృషణ, లలిత నేమాన్ వీనుల వి​ిందుగా ప్పడ్చన్ స్వహితయ ప్రధాన్మైన్ సినీ సింగీత విభావరి శ్రోతలన్ సమోమహితులన్ చేసి​ింది. ఆమన్

కృషణ

‘మయ

సభ

ఏకాప్పత్రాభన్యన్ిం,

కోకిల

న్నగరాజు

బహుప్పత్రాభన్యన్ిం,

మీగడ

రామలి​ింగ

స్వామి గారి సింగీత న్వావధాన్ిం ఉన్నత స్వథయిలో ఉన్ననయి. “హాసయ బ్రహమ” శింకర న్నరాయణ

హాసయ

భరితింగా ఉన్ననయి.

ప్రసింగాలు

చమతాకర


Page 72

ఈ సదసుసలో ఆఖరి అింశింగా డేన్యల్ న్నజేర్స

న్రాహణా

(ఫ్రన్స), దా​ాన్న శాస్త్రి (హైదరాబాద్), చిందు

న్రాహి​ించిన్ కృషణ చైతన్య ప్పవా​ాడ, మమత

సుబాీరావు (విశాఖ పటనిం) గారికు స్వహితయ

మాదాబతుిల, రేణుక చామిరాజ్, శ్రీ విదయ

జీవన్

ప్పరస్వకరిం

ఆకెళీ, సతయ స్తరిశెట్టి, రాజయలక్ష్మి జొన్ననదుల,

వింగూరి

చిటిన్

బహుకరి​ించబడ్చింది.

ప్రసన్న అమమన్మించి, జోయతీశార రెడ్చు కురిచేట్ట,

విచేుసిన్

వింశీ, ప్రదీప్ సుింకర తదితర సి​ింగపూర్

ప్రముఖులిందరూ ప్పలొగన్ననరు. తరువాత ఈ

తెలుగు సమాజిం కారయకరిలను సముచితింగా

ఐదవ ప్రపించ సదసుస కు రవి కుమారా రింగా

సతకరి​ించారు.

నేతృతాింలో అహరినశలూ శ్రమ పడ్చ ఈ అఖిండ

మలివరప్ప విందన్ సమరుణతో ఐదవ ప్రపించ

విజయాన్కి కారకులైన్ రతన కుమార్, శ్రీధర్

తెలుగు స్వహితీ సదసుస దిగిాజయింగా ముగిసి

భరదా​ాజ్, సుధాకర్ జొన్ననదుల కూ, వేదిక

చరిత్ర్ సృషి​ి​ించి​ింది. .

సభలో

న్రాహి​ించిన్

సమరథవింతింగా

ముగి​ింప్ప

రాజు

బాధయతలను

సదసుసకు

కారయదరిశ

వేణు

సభల వీడ్చయో 1

సభల వీడ్చయో 2

Vol 06 Pub 005

మాధవ్


Page 73 Vol 06 Pub 005

రాబోయే రోజులోి వివిధ ప్రాింతాలలో జరుగబోయే స్వహితయ, స్వింసకృతిక కారయక్రమాల వివరాలు ....


Page 74

Vol 06 Pub 005


Page 75

Vol 06 Pub 005


Page 76

Vol 06 Pub 005


Page 77

శ్రీ మహావిషుణ అయుత మహాయాగిం (28.01.2017 శన్వారిం మకరరాశ ప్రయుకి శ్రవణా న్క్షత్ర్యుకి మీన్ లగనప్పషకరాింశమున్ ఆరింభిం) (08.02.2017 బుధవారిం మిధున్రాశ ప్రయుకి ఆర్రాదా న్క్షత్ర్యుకి వృషభ లగనమున్ పూరాణహుతితో సమాపన్ిం.) యాగసథలిం:- ఎన్ారాన్ టవర్స ప్రకకన్, రోడ్ న్నిం.7, మమతాన్గర్ కాలనీ, న్నగోల్, హైదరాబాద్ 500068. ప్పరుష స్తకిములు - విషుణ స్తకిములు 10,000; ప్పరుషస్తకి-విషుణ స్తకి హోమములు 1,000 అభషేకము - విషుణ సహస్రన్నమారున్ (ప్రతిన్తయిం ఉదయిం 10 ప్పరుషస్తకి- విషుణస్తకి ప్పరాయణలు; 10 శ్రీస్తకి ప్పరాయణలు (100 మిందితో- 10 రోజులు 10,000 ప్పరాయణలు) శ్రీస్తకి ప్పరాయణలు 10,000 మహాలక్ష్మీ హోమములు 1,000 అభషేకిం - కుింకుమారున్ (ప్రతిన్తయిం స్వయింత్ర్ిం 25 కుిండములలో కుిండాన్కి న్లుగరి చొప్పున్ ప్పరుషస్తకి-విషుణస్తకిదురాగస్తకి సింప్పటీకరణ శ్రీమహాలక్ష్మీహోమములు హోమములు (రోజుకు 100 చొప్పున్10 రోజులలో 1,000 హోమములు) ప్రతిన్తయిం 10 మిందిచే 10 చిండీ ప్పరాయణలు; ఉదయిం - స్వయింత్ర్ిం ఒకోక హోమిం; ప్రతిన్తయిం ఒకోకస్వరి… శ్రీమహాగణపతి అభషేకిం – సహస్రన్నమారున్ - చతురావృత తరుణములు - హవన్ిం న్మక-చమక ప్పరాయణలు - రుద్రాభషేకిం - హవన్ిం Vol 06 Pub 005


Page 78

స్తరయన్స్వకరములు – మహాసౌర - అరుణ ప్పరాయణలు - హవన్ములు చతురేాద ప్పరాయణ-హవన్ములు రాజశాయమల హవన్ిం *** 11 రోజులూ ప్రత్తయకింగా న్యుకుిలైన్ 300 మింది భకి జన్నవళ్ళదా​ారా విషుణ సహస్ర న్నమసోిత్ర్ ప్పరాయణ, కుింకుమారున్, కోట్ట సింఖ్యయక అష్టిక్షర్స మింత్ర్ జపిం. *** 400 మింది న్ష్టా-గరిషాతలు ప్పట్టించే ఆచారయ-బ్రహమ-ఋతిాజాదులు,

80 మింది

పరిచారకులతో, వివిధ విభాగములకు స్తవాతతురత గలిగన్ స్తవాదళములతో న్యమ-న్బదధతలతో, సశాస్త్రీయ విధివిధాన్ముగా బహుయజాకరి, జోయతిష- ముహూరి - స్వమరి - వాసుి విషయక సలహాదారులు బ్రహమశ్రీ కేస్వప్రగడ హరిహ్రన్నధ శరమ గారి సీాయ నేతృతామున్ కారయక్రమములు న్రాహి​ింపబడును. సకల విశాశాింతిన్, సమసి జీవరాశ మరియు ప్రజాహితమునూ కాింక్షస్తి న్రాహి​ింపబడనున్న ఈ మహాక్రతువులకు ఉదాతి​ింగా సహకరి​ించగోరుతూ సవిన్యింగా విన్నపములు: ***విజాపన్ మాది - వితరణ మీ అభీషి​ిం.*** మహారాజ పోషకులు :

రూ..5,00.000.00 (MAHARAJA POSHAKA )

రాజ పోషకులు

:

3,11,116.00

(RAJA POSHAKA)

మహా దాతలు

:

1,11,116.00

(MAHA DATA)

విశేష దాతలు

:

51,116.00

(VISESHA DATA)

పోషక దాతలు

:

25,116.00

(POSHAKA DATA)

దాతలు

:

11,116.00

(DATA)

*** (ఇతర వదానుయలు తమ శకాియనుస్వరిం ఎింతైన్న సమరుణచేయవచ్చును.) ***

విశేష కామయ హోమములు ప్రతిన్తయిం స్వయింత్ర్ిం 07.00 గింటల నుిండ్చ ప్రత్తయకింగా న్ర్సణత రుసుము చెలి​ి​ించి సాయింగా Vol 06 Pub 005


Page 79

ప్పలొగనే వారి కొరకు శ్రీ లక్ష్మీ కుబేర హోమిం; శ్రీ హయగ్రీవ సరసాతీ హోమిం; శ్రీ ప్రతయింగిరా హోమిం; శ్రీ ఇింద్రాక్షీ హోమిం; శ్రీకన్యకాపరమేశార్స హోమిం, శ్రీ సుదరశన్ హోమిం; శ్రీ రుద్ర సింప్పటీకరణ మనుయ హోమిం; శ్రీ సుబ్రహమణయ హోమిం; శ్రీ న్వగ్రహ హోమిం; శ్రీ న్క్షత్ర్ హోమిం; శ్రీ ధన్ాింతర్స హోమిం; శ్రీ మహామృతుయింజయ హోమిం (***విశేష కామయ హోమములకు ప్రతిఒకక హోమమున్కు న్ర్సణత రుసుము రూ.5,116/= జమ చేయగలరు***) ప్రతిన్తయిం న్రాహి​ింపబడే శ్రీ గణపతి – రుద్ర – రాజశాయమల – మహాసౌర - చతురేాద హవన్ సింకలుములకు న్ర్సణత రుసుము: రూ.21,116/= (11 రోజులకు) ప్రతిన్తయిం న్రాహి​ింపబడే శ్రీ స్తరయన్మస్వకర- మహాసౌర-అరుణ హవన్ సింకలుములకు న్ర్సణత రుసుము: రూ.11,116/= (11 రోజులకు) ప్రతిన్తయిం న్రాహి​ింపబడే రుద్రఅభషేక- హవన్ సింకలుములకు న్ర్సణత రుసుము: రూ.11,116/= (11 రోజులకు) ప్రతిన్తయిం న్రాహి​ింపబడే ప్రతిన్తయిం న్రాహి​ింపబడే శ్రీ గణపతిఅభషేక- హవన్ సింకలుములకు న్ర్సణత రుసుము: రూ.11,116/= (11 రోజులకు) ప్రతి న్తయిం న్రాహి​ింపబడే శ్రీ స్తరయన్మస్వకరముల సింకలుమున్కు న్ర్సణత రుసుము: రూ.2,116/= (11 రోజులకు) ప్రతిన్తయిం న్రాహి​ింపబడే అభషేక సింకలుమున్కు న్ర్సణత రుసుము: రూ.2,116/= (11రోజులకు) ఏదైన్న ఒకరోజు ఒక హవన్ సింకలుమున్కు న్ర్సణత రుసుము: రూ.2,116/=లు ఏదైన్న ఒకరోజు ఒక అభషేక సింకలుమున్కు న్ర్సణత రుసుము: రూ.558/=లు (***సమాపన్ దిన్మున్ శ్రీ వేింకటేశార శాింతి కలయణమున్కు రూ.558/= జమచేయగలరు.***) Vol 06 Pub 005


Page 80

(*** తమ తమ అభీష్టినుస్వరిం క్రి​ింది అకౌకింట్ కు డ్చప్పజిట్ దా​ారాగాన్ లేదా ట్రాన్సఫర్ (NEFT) లేదా ఆర్.ట్ట.జి.ఎస్.(RTGS) దా​ారాగాన్ జమచేయ ప్రారిధతులు.) KHS SEVA TRUST Account No. 103111100001228 Andhra Bank SSI Nacharam branch IFSC: ANDB0001031. స్తచన్:- ( ద్రవయ , గోఘృత (ఆవున్నయియ) , సమిధ , ఇతర ముఖయ సింభార సమీకరణలో మరియు న్యమ-న్బదధతలతో వయవహరి​ించే ఋతిాజుల న్యామకములలో జాపయము జరిగిన్చో న్రాహణ త్తదీలలో మారు​ు జరిగే అవకాశమున్నది. సమసయలు లేకుిండా చూసుకొనుటకు యావన్మిందికీ ముిందుగా తెలియపరచటిం జరుగున్న్ విన్నవిసుిన్ననిం).

Vol 06 Pub 005


Page 81 Vol 06 Pub 005

06_004 సంచిక పైన

ై న మీ అభిప్ర ఈ సంచికలోని రచనల్పె ా యాల్ను పత్న ా క కిాంద వుండే వాయఖ్యల్ పెట్ట ి ( comment box ) లో తపపక వా ా యండి. లేదా ఈ కిాంది మయిల్ ఐడి కి పంపండి. editorsirakadambam@gmail.com


06_004

Page 82

‘ పత్రిక గురించి..... * ర్తమచంద్రా ర్తవు గారు, మీ శిర్త కద్ంబం ద్విర్త ఎన్ననతెలియని సంగతులు తెలుసుకుంటునానము. Thank you for sharing all these information. - Padmaja Sonti * Aryaa,. Mottam enni kathaluntaayi? Meevi enni sanchikalu andubatulo unnayandi - Rambhatla Venkataraya Sarma

‘ బాల కద్ంబం ’ గురించి ..... Sir.... Bala nrutyam vibhagam lo entry pampadam yela? Already YouTube lo upload chesina video link share cheyavachuna? Are you offered any child tallent awards for these categories? - Pedapudi Sreenivasa Rao

‘ హిందూమత సంసా​ారములు ’ గురించి ..... డా. గోలి ఆంజనేయులు గారిక్వ, Ramachandra Rao S గారికు అభిన్ంద్న్ సమేత న్మసా​ారములు - భాగవత గణనాధ్యయయి

Vol 06 Pub 005


06_004

Page 83

‘ ప్రసాువన్’ గురించి..... పాఠకులం పత్రిక చదివి మన్కు న్చిచన్ వ్యటిని... ర్తసిన్ వ్యళ్ళను మెచ్చచకోడం మామూలే. కానీ ఎంతో శ్రమ తీసుకుని ఎన్నన విషయాలు సేకరించి వ్యటిని చకాగా పొదివి పత్రికను మన్ముందు ఉంచే సంపాద్కులను..వ్యరి సందేశాలను అంతగా పటిటంచ్చకోము. నాకు మాత్రం పత్రికలో ఎడిటోరియల్.. పుసుకాలలో ముందుమాటలు చద్వడం చాలా ఇషటం. అలా ఈసారి కద్ంబం లో ర్తమచంద్రర్తవు గారు ర్తసిన్" ప్రసాువన్" చదివి, నా అనుభవ్యనిన సంతోషానిన వయకుపరచటం జరిగంది. పాఠకుల సపంద్న్ పత్రికకు బలానిన ఇసు​ుంది. వ్యరిక్వ నా న్మసా​ారములు. - శాయమలాదేవి ద్శిక .

‘ తో. లే. పి. కార్టటనిస్టట ( స్మైల్ ) శాయమ్ మోహన్ ’ గురించి ..... 

ధన్యవ్యద్వలు సార్.! చేతి ర్తత ర్తయడం మరిచపోయి ఎంత కాలం అయిందో... ఈ రోజు మీరు మళ్లి నా చేతిర్తతను నాకు గురు​ుకు చేశారు. మీకు వీలైతే ఆ ఉతురం సాఫ్టకాపీని పంపండి. దీనొక తీయని జ్ఞాపకంగా పదిలపరుచ్చకుంటాను. - శాయంమోహన్, (సన్ ఆఫ్ సుబా​ార్తవు)

Subba Rao Venkata Voleti , Ramachandra Rao S మానుయలకు చకాటి విశేషాలు అందించిన్ందుకు అభిన్ంద్న్ పూరిక న్మసా​ారములు

- భాగవత గణనాధ్యయయి

Vol 06 Pub 005


06_004 ‘ ధ్యయన్ శ్లికములు ’ గురించి ..... Jai matha - Nageswararao Tavidisetty

‘ విష్ణు పంచాయుధ స్త్రోత్రం ’ గురించి ..... Stotram kuda iste bagundedi sir. - Neelakantam Nemana

Vol 06 Pub 005

Page 84


Vol 06 Pub 005

చదవండి.....

చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol No. 06 Pub. No. 005

బాల సంగీతం

15-11-2016

- చిలుక పలుకులు, సంగీత ఝరి, పద్యమంజరి - ముకుంద్ జోశ్యయల... వైయోలిన్

- సాయి వచన్ పొన్నపలి​ి... గాత్రం - శ్రీసంహిత పొన్నపలి​ి... గాత్రం

బాల రచన్ -- వ్యయసములు, కవితలు, గేయం, కథ, సేకరణలు

04 05 06 07 08 09

- ఆరుద్ర, మాలతీచందూర్, సి. పి. బ్రౌన్, ఏ.పి. జే. అబ్దుల్

కలామ్, జీవితం - ప్రేమ, ఓ సాయింత్రం, సామెతలు, సుమతి శతకం - పొడుపుకథలు, సూకు​ులు

బాలనాటకం - శబరి, భువన్ విజయము, చెళుకులు బాల ప్రతిభ - క్విజ్..చరచ, మేధ బాలచిత్రం -

ఆన్ంద్ విహారి ......

వ్యర్తువళి ....

అభిప్రాయకద్ంబం

39 44 45 64

73 81


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.