Vol 06 Pub 007
15 Dec 2016 sirakadambam Web magazIne
మురళి నివాళి సంచిక www.sirakadambam.com
editorsirakadambam@gmail.com
Vol 06 Pub 007
ఈ తరం వాగ్గేయకారుడు సప్నా తో బాలమురళి ‘ బాల ’ మురళీకృష్ణుడు సరసవతీ వరప్రసాది శతాబ్ది వరం - బాలమురళి గళం బాలమురళి గారితో అనుబంధం ‘ మురళీ ’ మాధురి
ముఖచిత్ ర ం:
మురళి నివాళి & వ్యంగ్య చిత్ర ర లు కూచి సాయిశంకర్,
బాలమురళి సంసమరణ
వార్తావళి ....
అభిప్రాయకదంబం
Page 02
లోపలి పేజీలో ో ... 04 09 19 22 26 29 33 38 39
44
‘ పంచమ స్వరం ’ పుస్తకంలో వ్యాసాలకు, విభాగాలకు విడివిడిగా ప్రాయోజితులుగా వ్ావ్హరంచగోరు వ్యరు, ముఖచిత్రం లోపల వైపు, వెనుక అట్ట మీద, లోపలి వైపు, ఇంకా లోపల పేజీలోో ప్రకట్నల కోస్ం స్ంప్రదంచండి.. editorsirakadambam@gmail.com
ప్రసాావన
Page 03 Vol 06 Pub 007
తెలుగు వారికి, ముఖ్యంగా తెలుగు సంగీతానికి గర్వకార్ణమ ై న మంగళంపల్ల ి బాలముర్ళీకృష్ ణ గారు గత నెలలో పర్మపదంచిన విష్యం విదతమే ! కర్ణ ణ టక సంగీతం అంటే బాలముర్ళి అనిపంచే స్థ ా యికి ఆయన మన సంగీతానిి తీసుకెళ్ల ణ టక సంగీతానిి శాసంచార్ని చెపపవచ్చు. ఆయన ి రు. ఒక ర్కంగా కర్ణ
ూ నే ఉంద... ఉంటంద. ఆ మాటకొస్త ూ అస ా తవం ‘ సరిగమల ’ రూపంలో తెలుగు నేలంతా ప ర తిధ్వనిస్త ూ నే ఉంటంద. సంగీత తెలుగు నేలకే కాదు... భార్త దేశమంతా ఆయన సంగీతం ప ర తిధ్వనిస్త ూ నే ఉంటంద. ప ర పంచానిి అలరిస్త ‘ యుగానికొకకడు ’ బాలముర్ళి. ఈ యుగం బాలముర్ళీదే ! ఈ యుగానిి సంగీతమయం చేసన సంగీతజ్ఞ ు డు ఆయన. ‘ గతకాలం మేలు ’ అని ఇపపటి సంగీతకారులెవరూ అనుకోవాల్లిన ూ మానం కూడా అంతకంటే ై వ భవంతో అలర్ణరుతంద అని నిరూపంచిన అవసర్ం లేదు.... వర్ ూ కుని తిరిగ్గ పరిస వాగ్గ ే యకారుడు బాలముర్ళి. కర్ణ ణ టక సంగీతకారులందరూ గర్వంగా తలెత ా తి తీసుకొచాురు ఆయన. తెలుగు నేల మీద ఆయన స్థ ా యికి తగిన గౌర్వం దకకకపోయినా సంగీత ప ర పంచం ఆయనకి ఇవావల్లిన గౌర్వం ఇచిుంద. సంగీతానికి ఆయన చేసన స్తవలకు భార్త దేశ స్థ ా యిలో ఇంకా ూ ంపు ర్ణవాల్లి వంద. ఆయన మర్ణంతర్మ ూ ందేమో కాలమే గురి ై నా తగిన గౌర్వం లభిసు ూ ంచినా... లేకపోయినా సంగీతాభిమానుల గుండెలో నిర్ ణ యించాల్ల. ఎవరు గురి ి ఆయన పాట శాశవతంగా నిల్లచిపోయింద.... నిల్లచిపోతంద. తెలుగు నేలంతా ఆయన పాట పరిమళం వాయపంచి ఉంద. ఆ పరిమళ్లలని మన తర్మే కాదు... భావితర్ణలు కూడా ఆఘ్ర ూ యి.... ా ణిస్థ ూ నే ఉంటాయి. ఆఘ్ర ా ణిస్త ూ తం ఆయన లేర్నే సతాయనిి సంగీత ప ప ణ ంచ్చకోలేకపోతనాిరు. దానికి ర సు ర యులెవరూ జీరి నిదర్శనమే ఈ బాలముర్ళి నివాళి సంచిక.....
editorsirakadambam@gmail.com
Vol 06 Pub 007 Page 04
కాళీపట్నం సీతావసంతలక్ష్మి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వంసుర్ణలు, సంగీత చికిత్సా పరిశోధకుర్ణలు, ఆకాశవాణి, ఢిల్లీ కళాకారిణి, గుర్ గావ్ కు చందిన శ్రీమతి కాళీపటనం సీత్సవసంతలక్ష్మి గారు బాలమురళి గారికి ఘటంచిన శ్రద్ధంజలి
Page 05
ఈ తరపు వాగ్గేయకారుడు పద్మవిభూషణ్
అనుభూతి. అంతవరకూ భకిి రచనలంటే కేవలం కర్ణాటక సంగీతం శైలిలో మంగళంపలిీ శుద్ధమైన పాడబడుతునన కృతులు లేద్ పురోహితులు
శ్రీ
బాలమురళీకృషా
శిర్ణకద్ంబం నవంబర్ సంచికలో పద్మవిభూషణ్ శ్రీ
మంగళంపలిీ
బాలమురళీకృషా
గారిపై
ప్రచురించిన చిరు వాాసాలు మనం కోలోోయిన ఆణిముతాం
ఎంత
విలువైనదో
మరొకసారి
ఎతిిచూపాయి. బాలమురళీకృషా గారు తిరిగిర్ణని లోకాలకు వెళిిపోయి, మనకు, సమసి సంగీత
ప్రపంచానికీ కూడా ఒక పెద్ద శూన్యానిన వదిలి పోయారు. నేటకీ వారిలా
జపంచే మంత్రాలూ అని మాత్రమే ఎరిగిఉనన
వయసులో,
ఆకాశవాణి
నుంచి
ఉద్యపు
భకిిరంజనిలో పాడబడే భకిిరంజని సంగీతం మనసులో చరగని ముద్ర వేసింది. ర్ణమద్సు కీరినలలో "ఎవడబబ సొమమని.. ” కీరినలో అబాబ దెబబల కోరవక" అనే పద్నిన నిజంగా ఎంతో
శారీరిక
బాధను
హింసల
ద్వర్ణ
అనుభవించిన ర్ణమద్సును కళికు కటినట్టి భావయుకింగా
బాలమురళీగారి
కంఠంలో
ప్రతి పాటనూ అరథవంతంగా వినటం - ఒక అపూరవ కరాప్రియానుభవం.
పాడగల సంగీతకారుడిని నేను చూడలేద్ంటే సంసకృత రచనలలో రసానుభూతిని శ్రోతలోీ అతిశయోకిి కాదు. అసలు పాటను అరథం చకకగా చేసుకుంటేనే,
అందులో
భావానిన
ఉతోతిి "సమరవారం,
చేయగలమని నిరూపంచిన సంగీత ఘన్యపాట.
పెంపందించిన సిథరత్స
నహి
బాలమురళిగారి నహిరే,
పబరే
ర్ణమరసం" వీట మాట చపోనే అకకరలేదు. ఇక
న్యట మహనీయుడి గురించి ఇలా ఎంత వ్రాసిన్య ఎన్నన వంద్ల తెలుగు పాటలోీ "నిను విడచి ఉండలేనయా
చాలదు. 1957 లేద్ 58 ఆకాశవాణి లో ఉద్యానేన భకిిరంజని
వినటం
Vol 06 Pub 007
ఒక
మహతిరమైన
కైలాసవాసా, పర్ణకేలనే ఓ
పర్ణంబికే " వంటవాటకి ఒక ప్రత్యాక సాథనం ఉంది. కర్ణాటక సంగీత్సనిన కేవలం శాస్త్రోకింగా
Page 06
పాడటమే కాక, ద్నిని జన్యనికి చేరువగా అనుసరించి ఒక కచేిరీలో పడగానే న్యకూ తీసుకెళీడంలో వారి సంగీత రచనలోీని లాలితాం "నగుమోము వసంతలక్ష్మి" అనే పేరు కూడా మాత్రమే అంటే అతిశయోకిి కానేరదు. కర్ణాటక వచిింది. ర్ణగాలకు కాఠినాం, శాస్త్ర బద్ధత్య కాక, ద్నికి గల
సుగమ లలిత్స శైలి తో ఆకాశవాణిలో లలిత సంగీత్సనికి పతృసమానులు బాలమురళి కృషా గారు. కర్ణాటక
పరమానంద్
ద్యకమౌ
మనసా సామ గాన" అనన వారి సీవయ రచన మరువగలమా?
1968
లో
అనుకుంటా ఆకాశవాణి జాతీయ కారాక్రమం లో సంగీతం
విషయానికి
బాలమురళిగారి తీరే వేరు. కృతినైన్య
"గానసుధ్యరసమే
ఇతర
వస్తి, వారేదో కృతి పాడేరు. అందులో "మురళి గానము
అంతవరకూ ఏ స్తయర్ణద్ట" అంటూ సీవయ రచనలను పాడే
ర్ణష్ట్రాలకు
చందిన వీలు లేద్నే నిబంధన సరైనది కాద్ని ఎతిి
సంగీతసహదోాగులు తమ ఇషిం వచిినట్టి, చూపనట్టి న్యకు గురుి. ఈ విషయంలో నేను పద్హతా
గావిస్తి
కేవలం,
శాస్త్రయుకితకి వ్రాసినద్ంట్లీ ఏదైన్య తపుోంటే, అది న్యదిగానే
మాత్రమే ప్రాధ్యానం ఇసుినన సమయంలో ధైరాం భావించి మనినంచ ప్రారథన. చేసి, సంగీత్సనికి ర్ణర్ణజైన త్సాగర్ణజ కీరినలకు ఆ తరువాత వారి సీవయ రచనలు ఆకాశవాణి ఒక నూతన అభివాకిిని అంద్చేసిన కూడా గురిించినట్టి న్యకు గురుి. ఏ మహోననతుడు. నగుమోముగనలేని అనే అభేరి ర్ణగాననయిన్య చకకగా అందులోని ర్ణగ త్సాగర్ణజ కీరినను వారు పాడిన తీరు, సవరసాథన్యలను ఒక్కకకకటగా వాది ముఖాంగా "జగమేలే పరమాత్సమ ఎవరితో సంవాది సవర ఉపపున్యదులుగా నిలవటానికి మొరలిడుదూ" అంటూ వారు పాడిన రీతి న్యకు వాడుకుంటూ, వాటలోని మధురిమను శ్రోతలకు ఎంత స్తూరిినిచిింద్ంటే, తరువాత అదే కృతిని
నేను భోపాల్ లో ఆయన పాడిన విధ్యన్యనిన Vol 06 Pub 007
సరళశైలిలో
అరథమయ్యాలా,
మరొకసారి
విన్యలనిపంచేలా చేసిన సంగీతమేధ్యవి. అసలు
Page 06
శాస్త్రీయసంగీతమంటే అబ్బబ ఎంతో కషిం అనే రచించిన
కీరినల
పుసికం
చూడటం
భయానిన తొలగించి, రసాసావద్న ద్నిలో ఎలా జరిగింది. అది కేవలం ముత్సాలాీంట చేతివ్రాతలో పంద్వచ్చి
విశావనికి
తెలియచేసిన పెద్ద పేజీలలో వ్రాసి బండ్ చేయబడి ఉంది. అది
న్యద్బ్రహమ. వారు పాడిన "తలిరుబ్బణిరో" అనే "నరినశాల"
చిత్రంలో
సుధ్యర్ణసారం"
అంటూ
"సలలిత
ర్ణగ
ఆలపంచిన
వారి
వారి చేతి వ్రాత్యనని అనుకుంట్టన్యనను. ఆ
పుసికానిన చేతబడినపుోడు వారి పాద్లను
త నశాల నర
గానమాధుర్ణానిన మెచుికోచూడటం పరిధికి మించి మాటాీడటమే అవుతుంది. "మిలే సుర్ మేర్ణ తుమాార్ణ" లో వారు పాడిన హిందుసాినీ భైరవి ఆలాపనను జన్యలు విని
మిలే సుర్ మేరా...
దేశభకిితో నిండిపోవటం గమనిస్తినే ఉంటాం. క్షేత్రయా పద్ంలో వారు ప్రతి పద్నీన వివరించి, సోృశించి ఆశీర్ణవద్ం పందిన భావన న్యకు వినేవారికి సంగీతంతో బాట్ట సాహితాంలో ఉనన కలిగింది. కాకపోయిన్య అంతట మహనీయుడిచే పద్లాలిత్సానిన
కూడా
సాహితీప్రియుడు.
తెలియచపోన అలాంట అదుుత రచనలు చేయబడాాయా అని అచిరువండటం
కూడా
న్య
వంత్య
గుర్ణేవ్ లో ఉనన అమెరికన్ ఇనిాిటూాట్ లో అయింది. వారితో న్యకు వాకిిగతంగా ఎట్టవంట రీసెర్ి సాకలర్ గా రండేళ్లీ పనిచేసి, వారి పరిచయమూ, గ్రంథాలయానిన
డిజిటైజ్
ఫొట్లలూ
తీయించుకునే
చేసుిననపుోడు, భాగామూ కలగనపోటకీ, మా గురువుగారైన శ్రీ
బాలమురళి కృషా గారు 72 మేళకరి ర్ణగాలోీ మామిళీపలిీ బాలసుబ్రహమణ్ా శరమగారు వారి Vol 06 Pub 007
Page 06
తరపు వారు కావటం, వారికి మంచి మిత్రులు సంగీత్సనిన కావటం కూడా న్య భాగామే అని భావిసుిన్యనను.
వినగలిగ్గ
సౌకర్ణానిన
అంద్చేసుిన్యనయి.
ఈ శత్సబదపు సాంకేతికతకు ఎన్నన ధనావాద్లు
వారు సృష్ించిన "మహతి" ర్ణగం లో
అరిోంచుకోవలసి ఉంట్టంది. ఎందుకంటే, వారివి
వారి పద్సరళిలోనే ..........
అనేక రికారుాలు, ఆల్ ఇండియా రేడియోలో భద్రపరిచిన వారి పాటలు, ఎననటకీ మనం వారి
"మహనీయ నమసుాలివే, మనినంచి గైక్కనవే"
మహనీయ నమసుులివే, మనినంచిై గకొనవే !
Vol 06 Pub 007
Vol 06 Pub 007 Page 15
డా. శారదాపూరణ శంఠి అమెరికాలోని శ్రీ అననమాచారా ప్రాజెకుి ఆఫ్ న్యర్ి అమెరికా ( SAPNA ) తో బాలమురళి గారికునన అనుబంధం గురించి తెలుపుతూ ఆ సంసథ నిర్ణవహకులు డా. శారద్పూరా శంఠి గారి నివాళి.
Page 16
' ప్రాగ్జ్యోతి ప్రతీచి ద్ృష్ి ' -
"సపాన"
సంసథ ( Sri Annamacharya
Project of North America ) ఆరంభం ' పరమ యోగులకు పరి పరి విధముల వర మొసగెడు నీ పాద్ము ' అని అననమయా వేంకటేశుని కీరిించాడు.
దేవుడు వేంకటేశుడు అలమేలు మంగ తో కూడి త్సనే తిరుపతి క్షేత్రం లో రూపం పందిన పద్
' చతుషష్ి కళలలో లలితమై
సంకీరిన వాజమయానికి వసుివయాాడు. పద్ల
అతి విశిషి మైనది సంగీతము
ద్వర్ణ 'సంకీరిన్య లక్షణ్' మైన న్యద్ ద్రశనం
సదుేరు కృపతో సాధించితి ' అని వినమ్రంగా తెలిప ' సరి గాని ద్రి మారి గద్ సామ నిగమ గరిమ గని నీపాద్ ద్రిని పరి పరి మురళీ రవళిని" " తోడి" తెచిిన గాంధరవ గాయకుడు బాల మురళి . త్సళిపాక కవుల విసిృత పద్ రచనల సినగధ
గంభీర ఘోష్ట్ర రహసాం అదే. ఏడుక్కండల Vol 06 Pub 007
కలిగించటం చాలా కాలంగా అనువరిించి వసుినన శాస్త్ర ప్రమేయం. ధ్యతు, మాతువుల శకిిని ఏక పక్షాన అదెవవత ద్ృష్ి తో చూడటం ఇపోట మన పని. అపుోడు అననమయా
ఆరిి
అలౌకికం.
మతం
అనుభవైకవేద్ాం.
మనద్వుతుంది.
కావాం
ఆధ్యాతిమకం.
గానం
ఈ
మూడింటనీ
కలిప
ప్రజ కందించాడు ఈ వాగ్గేయకారుడు. 1918 లో ప్రథమంగా ప్రకటన పందిన '
Page 16
ప్రబంధ రత్సనవళి' లో మొద్ట సారి త్సళిపాక
తి . దే . శాసన్యలు 199, 202 పుటలు - 1 -
కవులలో ప్రథముడైన అననమాచారుాని ' శ్రీ
189,
వేంకటేశవర
మనకి
చేసుిన్యనయి. ఒకటననర శత్సబాదలకాలం పాట్ట
పరిచయమయింది. 1923 న్యటకి తిరుపతి
ఈ వంశం వారంద్రు పద్లు కూర్ణిరు.
ర్ణగి రేకుల సాక్షాాలతో అననమయా పద్ల
ప్రాయకం గా అంద్రూ కవి పండితులే !
ప్రసాివన తో, ఈ గాయకుడు శ్రీన్యథుని కాలం
అపోట స్త్రీలు, గృహిణులు, నట్టివ న్యరులు
న్యట వాడని ' శృంగార శ్రీ న్యథం' తెలిపంది.
కూడా కవితవం కూర్ణిరు. రకరకాలైన సాహితా
శతకం
'
197,
207)
శాసన్యలు
సోషిం
1925 న్యట భారతి పత్రిక వేంకటేశవర వచన్యలని చూపంది . 1940 వచేిటపోటకి ప్రభాత సివం, పద్లు, సుభద్రా కళాాణ్ం, అననమయా సంకీరినలు
ప్రకాశమానమయాాయి.
సపిగిరులు, శ్రీ వేంకటేశవరుడు, త్సళిపాక వారు ఈ మూడింటనీ కలిప ముడి వేసింది వారి పద్ వాఙ్మయమే ! క్రీసుి శకం 1433 లో విజయనగర సామ్రాజాం లో
రండవ
వేంకటేశుని
దేవర్ణయలు అరుణోద్య
శ్రీ
ఆర్ణధనకి,
సంకీరిన్య స్తవకి నిధి ఏర్ణోట్ట చేసినట్టీ ( తి . Vol 06 Pub 007
ప్రక్రియలు సంకీరినల ద్వర్ణ చూపారు. పాటని అనినటకీ మూలం చేశారు. కవితవ రంగం లో సరి
క్రొతి
ఆరంభమయాాయి.
ప్రయోగాలు అననమాచారుాని
ఆన్యడే తో
ఆరంభమై రేవణూరి వెంకటాచారుాని వరకు వీరు వ్రాసిన పాటలు వేల వేల సంకీరినలు ర్ణగి రేకుల కెకాకయి.
Page 16
లక్షాాల
ద్వర్ణ
వేద్
ధర్ణమనీన,
సంగీత
కృషా మూరిి, నూకల చిన సతా న్యర్ణయణ్ గారుీ
లక్షణాలని, ప్రయోజన్యలనే, ప్రయోగాలనీ, న్యద్
సవర పరచిన అననమయా కీరినలు అమెరికా
సారథకతనీ, శబద ప్రభావానీన, చూపన విశిషి
దేశం లో మాసాచుసెట్ా ర్ణష్ట్రం లో, బ్బసిన్
వంశం త్సళిపాక వంశం.
నగరం లో MIT విశవ విద్ాలయం సంగీత
ద్ద్పు 500 వంద్ల సంవతార్ణల తర్ణవత
సభలో గానం చేశారు. అననమయా సంకీరినల
ద్క్షిణ్ భారత దేశం లో మారుమోగుతునన
మీద్ చరి జరిగింది. 1983 ఆగసుి నెల చికాగ్జ్ తెలుగు వారి సాంసకృతిక సభలో చిన్యనరులు ' సిరి - సీత' శంఠి స్త్రద్రీ ద్వయం ప్రఖ్యాత న్యటాాచారుాలు గురు నటర్ణజ ర్ణమకృషా గారు కూరిిన అననమయా పద్లు ఆంధ్ర న్యటా సంప్రద్య
పద్ధతిలో
న్యటాం
చేశారు.
అమెరికాలో తెలుగుల సాంసకృతిక ప్రపంచం అననమయా సంకీరిన్య వైభవం 'విఖ్యాత విశిషి సంగీత
సంప్రద్యం'
1976
లోపశిిమ
లో 'అననమయా సంగీత సాహితా న్యటా రవళి' మ్రోగటం ఆరంభమయింది.
దేశాలకి పయనమై వచిింది.
ఆ
న్యటకే
1976 సంవతారం లో మొద్ట సారిగా సుసరీ
శ్రీ
వేంకటేశుడు
- శంఠి శారద్ పూరా, ఉపద్రషి - గుముమలూరి
చేరటానికి అనుమతి నిచిి ఉంటాడు.
ఉమ
1989
జంటగా,
సంగీత
కళా
నిధులు
మంగళంపలిీ బాల మురళీ కృషా, నేదునూరి Vol 06 Pub 007
శ్రీ
లో
తిరుమల
తిరుపతి
అననమయా
దేవసాథనం
వాసుడు అమెరికా
ప్రభుతోవదోాగి
PVRK ప్రసాద్ గారి సహకారం తో,
Page 16
తిరుమల తిరుపతి దేవసాథనం శిలిో కాళపో
1993 సెపెింబరు 6 న్యడు శంఠి శ్రీర్ణమ్,
చకికన అననమాచారా శిలా విగ్రహం, చికాగ్జ్
శారద్ పూరా వావసాథపక సభా ద్వయం గా,
నగర వాసి శంఠి శారద్
పూరా ఒడిలోనే
మహా మహుల ఆధవరాం లో " సపాన - శ్రీ
ఉండి, ర్ణజాాంగ సిద్దంత్సలు, విదేశ యానపు
అననమాచారా ప్రాజెక్టి అఫ్ న్యర్ి అమెరికా"
సమసాలు ద్ట్టకుంటూ, పది వేల మైళి
ఏరోడింది.
ప్రయాణ్ం తర్ణవత అమెరికా దేశం ఇలిీన్యయిస్
కననడులు, మళయాళ దేశం వారు, ఉతిర
ర్ణష్ట్రపు, చికాగ్జ్ నగరం పలిమేరల Floss-
హిందుసాథనం వారు, అమెరికనుీ, ఆంగ్గీయులు,
moor లో ఉనన శంఠి వారి ఇలుీ చేరింది.
జరమనులు, సంగీత్సభినివేశం ఉనన వారంద్రో
అననమయా వాగ్గేయకారకుడు.
భకుిడు ఈ
తెలుగు
వారు,
తమిళ్లలు,
గాయకుడు,
సావమి
విగ్రహానికి
1993 లో నేత్రోనీమలనం జరిగింది. ఈ మహాకారా నిరవహణ్ కేవలం ఒకరివలనే, అందున్య అంతట మహా
గాయకుని వలెనే
సాధాం. ' క్రియాసిదిధిః సత్యిే భవతి మహాత్సం న్నపకరణే ' అనన భరిృహరి వాకుక సారథకం చేయ సామానుాలకి అంద్ని పని. ఈ యుగ
చేతులు కలిపారు. అపోటకే అమెరికా లో
గాంధరవ గాయకుడు, న్యద్ బ్రహమ, సంగీత
సిథరపడా కళా కారులంద్రో సభా వైభోగానిన
సారవభౌముడు శ్రీ మంగళంపలిీ బాలమురళి కృషా దీప ప్రజవలనం చేశారు. Vol 06 Pub 007
పెంచారు. గాన్యమృత
గానగంధరువడు వరిిణి
బాల
ప్రవహించింది.
మురళి ఆరిి,
Page 16
ఆశయం
శారద్
పూరాది.
ఆధవరాం,
కపలేశవర పురం ర్ణజా వారు, చనెవన నృతా కళా
న్యయకతవం శంఠి శ్రీర్ణమ్ ది, సహకారం
కారిణి కళైమామని
కీరిిశేషుడైన
Dr
శాండిలాది.
దిగివజయ
సభారంభం నేతృతవం భారత సంగీత రతనం
సరసవతి
సుంద్రేశన్,
నరికి
ప్రియా
సుంద్రేశన్,
శ్రీకళాపూరా
బాలమురళి గారిది.
ఉమార్ణమార్ణవు,
ప్రఖ్యాత
భారత దేశ ర్ణజకీయ ప్రతినిధి K R సిన్యా,
కౌశల్, న్యటా మయూర్ణలు ' సిరి- సీత',
ఆధ్యాతిమక తతిే వేతి శ్రీ ఎకికర్ణల వేద్ వాాస,
అననమయా
జరమనీ సాంసకృతిక వేతి
Dr. Darte
సహకార సంగీత కళాకారులు, ఎంద్రంద్రో
Nuedert, ‘ శ్రీకళాపూరా’
బ్రహమశ్రీ కోట
కళాభిమానులు. అంద్రికీ శంఠి వారిలుీ విడిది
సుంద్ర ర్ణమ శరమ, అపోటకే ద్శాబదం పాట్ట
గా, మూడు నెలలు సహపంకిి భోజన్యలు
త్సాగర్ణజ సంసథ నిరవహిసుినన Dr .TES
సాగాయి. చంద్రునిలా
న్యటా
బాలమురళి
Dr.
నరికి
రవళి
18
సుమతి మంది
దేదీపామానం
ప్రకాశించారు.
గా
చికాగ్జ్,
నూాయార్క, నూాజెరీా, క్కలంబస్, డిట్రాయిట్, లాసంజెలెస్, వాష్ంగిన్, ఫిలడెలిూయా, ఆసిిన్, బ్బసిన్, ఇండియాన్యపోలిస్, పట్ా బర్ే, ఈ నిడివి చాలా పెద్దది. అమెరికా 30 ప్రధ్యన ర్ణఘవన్,
TTD
కపలేశవరపురం హరికథా
వేద్
భాగవత్సరిణి
Vol 06 Pub 007
చిత్రకారుడు పాఠశాల
హేన్రి, సంసకృత
ఉమా మహేశవరి,
నగర్ణలలో కచేరీలు,
బాలమురళి అననమయా
సంకీరిన
సంగీత ప్రచారం
సాగింది. బాలమురళి గాన సభలు, 'సపాన'
Page 16
సంసథ
ఆశయాలు,
పరాటంచాయి.
దిగివజయం
ఏ
ఊరు
గా
వెళిీన్య
ఉతావాలు, వేడుకలు, సంగీత రహసా ప్రవచన్యలు.
గంధరవగాయకుడు
బాలమురళి తో చరిలు వినేవారి గుపి ప్రజఞ ని కద్లిటమే కాక, రస మహిమలు
చరిత్రని
చూపేవి. వీరి మాటలలో సద్ాిః స్తూరిి, ఆకరిణ్
అంతర్ణయతీయ సాంసకృతిక సంసథ సాథపన ఉదేవగ
శకిి అననా సాధాం. వినే వారిని యిట్టి సావధ్యన
పూరిత చైతన్యానిన కలిగించింది. ప్రవాసుల
పరచేవారు.
ప్రతిభకి కళా తపన కి దీపి నిచిింది. వంద్ల
సావధ్యనులని
సులభంగా
ఊహించని
లోబరుచుకుని వారు. ప్రతీ దినం సంభాషణ్లే !
త్సళిపాక
సంగీత
ప్రపంచంలో
భాషణ్లే.
పద్
కరి
మలుపు
సంకీరినలు
తిపోంది.
అమెరికా
దేదీపాంగా
కళా మ్రోగ
అననమాచారా సంగీత రచన, త్సళ నిరేదశం,
న్యరంభించాయి. కర్ణాటక సంగీతం, తెలుగు
సవర
సాహిత్సాల
రచన,
భావ
కలిసిపోయిన
ర్ణగ
సంవతార్ణలలో
సౌంద్రాం, సవరూపాలు,
కర్ణాటక
సంగీత
కాలంలో
జంట
పత్సకాలు
నెగరేసింది.
500
విదేశానికి వలస వచిిన వారికి, అమెరికా
పరిణితి,
సంగీత్సభిలాషులకీ, యువ తర్ణల వారికీ,
ఆధ్యర్ణలు నిరిదషిం గా లేని సంగీత రహసాాలు
వరధమాన కళాకారులకి ర్ణజ మారేం వేసింది.
ఎనినంటన్న విదితం చేశార్ణయన.
"
1993
లో
నెలల
మనంద్రి
అంతశశచేతన్య
పాట్ట
విరూుత కళా రూపం. న్యటాం మనలో కలిగిన
జరిగిన బాలమురళి గారి అమెరికా పరాటన
అంతశశచేతనకి అనురూపంగా రూపం పందిన
Vol 06 Pub 007
మూడు
సంగీతం
Page 16
బాహా చేతన్య విరూుతమైన కళా సమాహారం
తలుపులు తెరుచుకునన మొద్ట రోజుల సంగీత
రూపం " అనన వారి ఆన్యట మాటలు ఈ
కళాకారుల
రోజుకీ
వాదోపవాద్లు, చారిత్రిక విషయాలు తెలియ
స్తూరిి
నిసుిన్యనయి.
గాయకుని పరాటన వలన
ఈ
మహా
విశిషి సంగీత
పరిశ్రమలు,
కవుల
చరిలు,
చేశారు.
రహసాాలెన్నన అంద్యి.
ఆ రోజుల న్యట ఆకాశవాణి కారాక్రమాలు, భకిి
సవర రచనకి పరిథి తకుకవై, సంచార్ణనికి
మంజరి ప్రసార్ణలు, అననమయా పద్ల సవర రచనలు, ఆన్యట ప్రఖ్యాత గాయకులు ర్ణళిపలిీ, వేటూరి, ఓలేట వెంకటేశవరుీ, శ్రీపాద్ పన్యక పాణి, శ్రీ రంగం గ్జ్పాల రతనం, మంచాల జగన్యనథ ర్ణవు, నూకల చిన సతాన్యర్ణయణ్, బాలసుబ్రహమణ్ా
శరమ,
NCH
కృషామాచారుాలు, P స్తర్ణా ర్ణవు, మొద్లైన వారి సవర రచన్య విధ్యన్యలు, పండిత ఊహలు విసిరణ్ లోపంచి, మన్న ధర్ణమనికి అవకాశం
చరిించారు. గాన కళ, సాహితాం, న్యటా ధ్యరిమ
లేక,
" ముఖే ముఖే సరసవతి" యై సాక్షాతకరించింది
అందువలన
లుపిమైన
ర్ణగాల
లో
అననమయా ఎందుకు సంకీరినలు వ్రాశాడో
చపోవచుి.
చరిించారు. అపోట గాన ప్రణాళికలకి భకిి,
ప్రతి సభలో " ర్ణగం, లయ మనసుకి ద్గేరైన
మత
ప్రచారం
మారేం
అయిన
విధ్యనం
వివరించారు. త్సళిపాక సంకీరిన భండాగారం Vol 06 Pub 007
విషయాలు. అననమయా ఈ భావన లోతు నెరిగిన
వాడు.
అందువలన
ఇట్టవంట
Page 16
సంకీరినలు కూర్ణిడు. వీరికి భకిి ప్రధ్యనం,
అననమాచారుాని నృతా సంగీత కళాభిజఞత "
సంగీతం ఉపాంగం. తన పాటలతో సంగీతం -
అనన పరిశోధన్య వాాసం అమెరికా నుండి ఆంద్ర
సాహితాం-
విశవ విద్ాలయం వారి PhD 'పటాి' 'సవరా
న్యటాం
అనన
త్రిపుట
కునన
అవిన్యభావ సంబంధ్యనిన మనకి సోషిం చేసాడు.
పతకం'
అందుకునన వచిిన మొటి మొద్ట
తెలుగు- సంగీత పరిశోధన్య వాాసం, 2010 న్యట ఆంద్ర విశవ విద్ాలయం వారి నుండి సవరా పతకం, PhD పటాి పందిన 36 సంసకృత సంగీత లక్షణ్ గ్రంథాల పరిశోధన, " న్యద్నంద్ం" అనన గ్రంథం రసానుభూతి కలుగుతుంది అని చపేి అది సామానా
ప్రజ
కలుగుతుందో
ఎలా
ఉద్హరణ్లతో చపోటమే
అనే
మాట.
ఎందుకు
కలుగుతుందో పాటలలో
అననమాచారుాడు చేసాడు. ఇక
క్కంత కాలం తెలుగుల కళా ప్రపంచానిన అననమాచారుాడు పాలిసాిడు " అనన విషయానిన తెలియచేశారు. 1997 లో శారద్ పూరా " శ్రీ త్సళిపాక Vol 06 Pub 007
‘ ఈ
మహా
గాయకుని
పరిశోధనకు
సంగీత ప్రేరణ్
సాంగతామే స్తూరిి
అని
పరిశోధకుర్ణలి మాట. అననమాచారా సంసథ ఆరంభం, బాలమురళి దీప ప్రజవలనం,
పరాటన
కారాక్రమం
మహా
యజఞంగా, ఉద్ామంగా దివాం గా సాగాయి. గడచిన మూడు ద్శాబాదలలో బాలమురళి ' సపాన' సంసథకి చేయూత నందిస్తినే ఉన్యనరు.
గత ఇరవై యైదు సంవతార్ణల కాలం లో
Page 16
గ్జ్షుులు, కచేరీలు, సభలు, సమావేశాలు, గ్రంథ
రచనలు,
పదింతలయాాయి.
పరిశోధనలు
బాలమురళి
గారు
న్యటన వితుి మహా వృక్షమై మన్నజఞం గా పుష్ోస్తి ఉంది. " సపాన" సంసథ 2013 లో ఈ మహనీయుని " జీవన సాఫలా అమెరికా దేశం లో " సపాన" సంసథ మారేం లో
పురసాకరం" తో న్యంది పలికిన PVRK
అనేక సంసథలు వచాియి. అననమయా సంకీరిన
ప్రసాద్ గారి సమక్షం లోనే గౌరవించింది. ఈ
ప్రచారం సాగుతూనే ఉంది. సంగీతం, నృతాం
సంఘటన దైవానుగ్రహం. ఆ మహనీయుని
అభాసించేవారి
దివా సమృతికి ప్రణ్తులు.
సంఖా,
గురువుల
సంఖా,
బాలమురళికి సప్నన ( SAPNA ) జీవిత్ సాఫలయ పురసాారం
Vol
Vol 06 Pub 007 Page 12
పారుపల్లి భోగంద్ర
బాలమురళి గారి గురువు గారు పారుపలిీ ర్ణమకృషాయా పంతులు గారి మనవలు అయిన పారుపలిీ భోగీంద్ర గారు మురళీకృషా ’ బాల ’ మురళీకృషా గా అవతరించిన వైనం వివరిస్తి....
Page 08
అది 1940వ సంవతారం..ఆష్ట్రడ మాసం..
ఆ ఉతావాలు తొలి ఏకాద్శిరోజు అంటే మురళి
ప్రారంభమై 5 రోజులు త్సను నేరిోన సంగీతంతో తృపిపడక, తమ పుటినరోజున జరుగుత్సయి. అనుకోకుండా ఏదో పని తగిలి గురువులైన 'గాయక సారవభౌమ' పారుపలిీ ఉతావాలలో కారాక్రమాలు నిరాయించే బాధాత ర్ణమకృషాయా పంతులుగారి వద్ద, తన క్కంద్రు సీనియర్ శిషుాలకపోగించి, పరుగూరు కుమారుడు మురళీకృషాను, అపోటకి క్కదిదరోజుల వెళాిరు పంతులుగారు. ఇదే అవకాశంగా క్రితమే చేరిోంచారు మంగళంపలిీ తీసుక్కని, మురళి పాటను ఉతావాలలో చేర్ణిరు పటాిభిర్ణమయా గారు. హరికథకులు నేతి లక్ష్మీన్యర్ణయణ్ గారు, తదితర శిషుాలు. ఆహావనపత్రాలు అచుి అయాాయి. అపుోడు
వచాిరు
పంతులుగారు.
ఆహావనపత్రాలలో 'మురళీకృషా' పేరు చూసి కంగారుపడాార్ణయన! 'నినన మొనన న్య ద్గేరచేరి, పంతులుగారు ఏటా ఆష్ట్రడ మాసంలో, తమ గురువులైన
సుసరీ
వరధంతుాతావాలు
ద్క్షిణామూరిి బెజవాడలో
శాస్త్రిగారి నిరవహిస్తి
ఉంటారు. అపోటకే మురళీకృషా పాట వినన మృద్ంగ విద్వంసులు మహాదేవు ర్ణధ్యకృషార్ణజు గారు, క్కంద్రు పంతులుగారి శిషుాలు, ఎలాగైన్య మురళీ
చేత
గురువుగారి చేయాలని
ఆ
ఉతావాలలో
ఆశీసుాలను భావించారు.
పాడించి,
అందుకునేట్టి కానీ
ఎలా?..
పంతులుగారితో చపేో ధైరాం చేయలేకపోయారు. Vol 06 Pub 007
తొలి
పాఠాలు
నేరుికుంట్టనన
పసివాడు
పాటకచేరీ చేయడమేమిట? కారాక్రమాల సాథయి తగిే విద్వంసుల ముందు రసాభాస జరిగిపోద్?' అన్యనర్ణయన. 'లేదు గురువుగారూ! మురళి బాగానే
పాడత్సడు.
చిననపలీవాడు
కద్!
పాడలేకపోత్య ఆపంచి, ఆ తరువాత జరగవలసిన ముసునూరి
స్తరాన్యర్ణయణ్
హరికథను
ప్రారంభింపచేద్దమ'
భాగవతుల ని
ఎలాగ్జ్
గురువుగారికి నచిచపాోరు సీనియర్ శిషుాలు.
Page 08
ఉతావాలు 15-7-1940 న, శరభయాగారి గంటలద్కా
అవిఛ్చిననంగా
గుళిలో ప్రారంభం అయాాయి. మూడు రోజులు గానవాహిని!
సాగింది
పంతులుగారి
ఆ
కళివెంట
వైభవంగా జరిగాయి.18వ త్యదీన ఉద్యం 9 ఆనంద్శ్రువులు జలజలా ర్ణలుతుండగా ఏదో గంటలకు మురళి కచేరీ. ప్రారంభించే ముందు చబుద్మని ముందుకు వచాిరు కానీ గంతు గురువుగారి పాద్లకు నమసకరించాడు మురళి. పెగలలేదు. మురళిని ఆపాాయంగా ఎతుిక్కని 'విజయీభవ! భయంలేకుండా పాడు న్యయన్య!' హృద్యానికి హతుిక్కని మనసార్ణ దీవించారు. అని దీవించారు పంతులుగారు. కంభంపాట ఆ తరువాత హరికథ చపేోందుకు వేదికపైకి అకాకజీర్ణవు గారి వీణ్, ర్ణధ్యకృషార్ణజు గారి వచిిన ముసునూరి స్తరాన్యర్ణయణ్ మృద్ంగ సహకార్ణలతో, తండ్రి తంబుర్ణ భాగవతులు, సభికులనుదేదశించి ఇలా అన్యనరువేసుిండగా, కళాాణి ఆదిత్సళ వరాంతో కచేరీ 'ఎంతో పుణ్ాం చేసుకుంటేగానీ ఇట్టవంట గానం
ప్రారంభించాడు మురళి. 'పదేళి కుర్రవాడట!
వినలేము.
మన
ఉతావ
శోభ
ఈన్యటతో
ఎలాపాడత్సడో!' వింద్మని వచిిన శ్రోతలకు వేయింతలయింది. బృంద్వనంలో బాలకృషుాని గండుకోయిల వంట కంఠంతో మురళీగానం వేణుగాన మాధుర్ణానిన మనకు అందించిన ఈ కరాపేయంగా తోచింది. ఉవెవతుిన క్కండపైనుండి చిరంజీవిని మనం ఈరోజు నుండీ 'బాలమురళి' ఉరకలతో వచేి ప్రవాహంలా త్రికాలాలతో వరాం అని పలుచుకుంద్ం'. ఆమోద్స్తచకంగా సభ పూరిిచేసి, జగన్నమహిని ర్ణగం ఆలపంచి, 'శోభిలుీ
సపిసవరుల సుంద్రుల భజింపవే మనసా!' అనే కృతిని సరసవతీ
గాయకుడు
పాడుతుంటే
అవత్సరమే
ఈ
'సాక్షాతూి
చిరంజీవి'
అనే
నిశియానిక్కచాిరు అకకడి జనం. కేటాయించిన
అరగంట
తెలియకుండానే
రండు
Vol 06 Pub 007
కాసాి
ఎవరికీ
గంటలయింది.
11
హరిధ్యవన్యలతో మారుమ్రోగింది. ఆన్యట సభలో ముసునూరివారు మంగళంపలిీ మురళీకృషా పేరుకు ముదుదగా చేరిిన 'బాల' అనన పద్ం,
శాశవతంగా
ఆన్యటనుండీ బాలమురళీకృషుాడే!
సిథరపడిపోయింది...
ఏన్యటకీ
ఆయన
Vol 06 Pub 007 Page 21
శ్రీదేవి రేకపల్లి జోశ్యుల
బాలమురళి గారికి షుగర్ లాండ్, ట్టకాాస్ లో ఉంట్టనన కర్ణాటక సంగీత గాయని శ్రీదేవి రేకపలిీ జోశుాల నివాళి.
Page 22
సరసవతీ వరప్రసాది కీ .శే . బాలమురళీ కృషా గారు
ఆ
మానవాళి
భగవంతుడు
కి
ఇచిిన
మన
వరం
అనడం
లో ఏమాత్రం సందేహం లేదు. సుమారు 80
సంవతార్ణలు తన గంధరవగానం తో శ్రోతలను పరవశింప జేసి దివికేగిన బహుముఖ ప్రజాఞ శాలి పద్మ విభూషణ్ డా. బాలమురళి కృషా గారు.
దిన ప్రవరథమానమైన వారి ప్రతిభ అసాధ్యరణ్ం,
వారు లేని లోట్ట శాస్త్రీయ సంగీత ప్రపంచానికి
అదివతీయం. సంగీత్సనికి ఎలీలు లేవు అనడానికి
ఎపోటకీ తీరిలేనిదే ... ఎందుకంటే అట్టవంట
త్సర్ణకణ్ం
కారణ్ జనుమలు యుగానికి ఒకకరు పుడత్సరేమో!
మహానుభావులు
వారు
మోక్షసాధన
జీవించిన
కాలం
లోనే
మనము
వారి
విద్వతుి. శాస్త్రీయ
కు
ఎంద్రో సంగీత్సనిన
వినియోగించుక్కంటే
మరి
కూడా పుటిడం, వారి సంగీతం ప్రతాక్షం గాన్న
క్కంద్రు జీవన్నపాధి గా ఎంచుకున్యనరు. సంగీత
పరోక్షం గాన్న ఆసావదించడం మన అంద్రి
సాహిత్సాల తోనే రకీి, భుకీి, భకీి, ముకీి పందిన
పూరవ జనమ సుకృతం.
మహనీయ
సంగీతజుఞల కుట్టంబం లో శ్రీ పటాిభి ర్ణమయా,
గారు. సాక్షాతుి ఆ సంగీత సరసవతి య్య తన
శ్రీమతి స్తరాకాంతం ద్ంపతులకు శంకరగుపిం ( తూ. గ్జ్.
జిలాీ ) గ్రామంలో జనిమంచిన
బాలమురళి గారి దిగివజయ సంగీత యాత్ర ఆరు ఏండీ
చిరుప్రాయం
లోనే
మొద్లైనట్టి
మూరిి
శ్రీ
బాలమురళీ
కచిప ని ( వీణ్ను) బాలమురళి గారి రూపం లో దివి నుండి భువి కి పంపందేమో అనిపసుింది కచేరీలు వింట్టంటే ! ప్రఖ్యాతి గాంచిన కళాకారుల జీవిత చరిత్రలను
లోకవిదితం. గాయక సారవభౌమ శ్రీ పారుపలిీ
పరిశీలించిన్య,
ర్ణమకృషాయా పంతులు గారి గురుతవం లో దిన
అవగతమయ్యా కీలకమైన విషయం వారి సాధన.
Vol 06 Pub 007
గమనించిన్య
మనకు
Page 22
సాధ్యరణ్ం
గానగంధరువలు,
గా
అసామానామైన వాగ్గేయకారులు.
శాస్త్రీయ
సంగీతం
లో
ర్ణణించాలంటే
జనమతిః
వచేి
శృతి, లయ ల కనీస జాఞనం తో పాట్ట క్రమశిక్షణ్ తో కూడిన సాధన చాలా అవసరం. మరన్నన అవసరమైన అంశాల ( అంటే ధ్యరణ్, సవర
అనుసవర
జాఞనం
లాంటవి
)
తో
పాట్ట సదుేరువుల ఆశీర్ణవద్ం కూడా చాలా ముఖాం. బాలమురళీ గారికి వారి సదుేరువుల కటాక్షం పుషకలం గా ఉంది, మిగత్సవనీన ఆయనకు జనమతిః అంటే పుట్టిక తో వచిినవే, అమృతం సమానమైన వారి గళ మాధురాం తో సహా. ఈ మహా కళాకారుడు గురువు గారినుండి నేరుికునన సమయం లోనూ త్సను శిషుాలకు నేరుోతుననపుోడూ
తపో
ఇంకెపుడూ
సాధన
చేయలేదుట ( ఇది బాల మురళీ కృషా గారు సవయం గా చపోన విషయం ). ఒకక సంగీతం లోనే కాకుండా సాహితాం లో కూడా వారికునన జాఞన సంపద్ అపారమైనది, అందుకు వారి
రచనలే
నిద్రశనం.
Vol 06 Pub 007
అందుకే
అయన
ఈ ఎనిమిది ద్శాబాదల కాలం లో వారు చేసిన వేలాది కచేరీలు ఒక ఎతియిత్య, వారు శాస్త్రీయ సంగీతం లో/తో చేసిన ప్రయోగాలు, రచనలు మరియొక ఎతుి. 9 ఏండీ వయసులో రండుననర గంటలబాట్ట కచేరీ చేసిన్య, 18 ఏండీ వయసుకి 72 మేళకరి ర్ణగాలలో 'జనక ర్ణగ కృతి మంజరి' రచించి పాడిన్య, క్కంగ్రొతి ర్ణగాలు, త్సళాలు సృష్ించిన్య, 400 కు పైగా సవరసహిత రచనలు చేసి పాడిన్య, పలు సంగీత వాద్ాలు అవల్లలగా వాయించిన్య, బాలాం లోనే బహు భాష ల పై పట్టి సాధించిన్య, వారికి వారే సాట. ఆయన కచేరీలు, రచనలూ పండిత పామర
రంజకాలు.
కర్ణాటక
శాస్త్రీయ
సంగీతం లోనే కాకుండా, లలిత సంగీతం లోనూ, చలనచిత్ర రంగం లోనూ కూడా తనదైన ముద్ర వేసుకున్యనరు ఈ సంగీత సామ్రాట్, వారు పాడిన పాటలనీన అమృత గుళికలే ! ఆమాట క్కస్తి, వారు ఎలాంట సంగీత్సనిన అయిన్య అవల్లలగా పాడగలిగ్గవారు. ఎందుకంటే అయన
Page 22
ధ్యరణ్ శకీి, సవరజాఞనం అలాంటవి, ఏదైన్య
సంగీత, సాహిత్సాలు రండు కళి లాంటవి,
ఒకకసారి వింటే చాలు, ఏక సంత్సగ్రాహి !
కనుకనే శ్రీ బాలమురళీ గారు భాషకీ, భావానికీ
అసాధ్యరణ్మైన ధ్యరణ్ తో పాట్ట వారికునన ఇతర ప్రత్యాకలతో ముఖాం గా చపుోకోవలసినది వారి
గంతు.
3-4
సాథయిలలో
అవల్లల
గా పాడగలిగ్గవారు. వయసుతో పాట్ట వచేి
ఎంతో
ప్రాధ్యనాతనిస్తి
మూడవది
తోట
పాడేవారు.
కళాకారులనూ,
విద్ారుథలనూ
సంగీత
అభినందించడం,
అభిమానించడం.
మారుోలేవీ వారి గంతులో ర్ణలేదు, శృతి
విశేషమైన వారి రచనలు చాలా ప్రచారం లో
మారలేదు. ఊహ తెలిసినపోట నుండీ వారి
ఉన్యనయి.
వాటని
కచేరీలు వింట్టన్యనము మనమంద్రం. వారి
పాడడమే
మనము
కచేిరి
లో
నివాళి. వారు
ఆ
సంగీత
గురించి
చపాోలంటే, పాటలతోటే
ఒకక
వాకాం
'మాటలతోటే ఆటలు'.
ఈ
నేరుికోవడం,
వారికి
ఇవవగలిగిన
మనకందించిన అపారమైన
సాహితా
సంపద్
గురించీ
తరం
శోధించాలన్యన, విశేీష్ంచాలన్యన ఒక జీవిత
శాస్త్రీయ సంగీత కళాకారులూ, విద్ారుథలూ
కాలం సరిపోదేమో ! వారి రచనలు మరింత
(ముఖాంగా
అద్రణ్
అభిమానులూ
వారి
పాటలు,
వినడం,
గాయకులు), నేరుికోవాలిాన
వారి విషయాలెన్నన
వారి కచేరీలలో మనం గమనించవచుి. ముఖాం గా మూడు - మొద్టది, ఎవరికి వారు తమదైన శైలి లో పాడడం, అంటే అనుకరణ్ లేకుండా కేవలం
గురువులను
అనుసరిస్తి
పాడడం.
రండవది, రచన్య భావానిన అరథం చేసుక్కని, అనుభవిస్తి పాడడం. కర్ణాటక సంగీత్సనికి Vol 06 Pub 007
పంది
బహుళ
ప్రాచురాం లోకి ర్ణవాలని ఆకాంక్షిద్దం, వారి
సద్ేతి ప్రాపి కి ఆ భగవంతుణిా వేడుక్కంద్ం.
హనుమ అనుమా !
Vol 06 Pub 007 Page 31
'వీణావాద్ురతన' ద్విభాష్ుం నగేష్ బాబు
బాలమురళి గారికి అక్షర నివాళి సమరిోసుినన వీణా వాద్ా విద్వంసులు దివభాషాం నగ్గష్ బాబు.
Page 32
ఒక విలక్షణ్మైన పోకడ కలిగినది.. కర్ణనటక
ముతుిసావమి,
సంగీతం. ర్ణగాలాపనలో... భావపోషణ్లో ...
మహావాగ్గేయకారుల రచనలు, జీవితవిశేష్ట్రలు
సవరకలోనలో... ఒక నిరిదషిమైన పరిధిలో...
చదువుతుననపుోడూ....
విసిృతమైన సృజనకు త్సవిచేి శకిి కర్ణనటక
పాడుక్కంట్టననపుోడూ.. కలిగ్గ త్సద్తమోసిథతి
సంగీత్సనికే
వుంద్నేది
పండితుల
సంగీతప్రేమికులకు
కర్ణనటక
సంగీత
పోషణ్లో..శుద్ధమైన
శాస్త్రప్రద్రశనలో.. ప్రద్రిశసుినన
తమిళ్లలు
సమయంలో...
భావన.
శాామశాస్త్రిల
వంట
అనుభవమే!
కానీ
అదేసాథయి విద్వంసుడినీ... వాగ్గేయకారునీ..
ఆధికాత
ప్రతాక్షంగా వీక్షించి.. అనుభవించి పలవరించే
సరసవతీగళం
అద్ృష్ట్రినిన.. ఈ తరం జన్యవళికి ఈ శత్సబదం
నుండి వెలువడి ... తెలుగు నేలను త్సకిన ఓ
అందించింది!
ఆశాకిరణ్ం...
అమృతసవరం...........
బాలమురళి కచేరీని ప్రతాక్షంగా వీక్షించారని
మంగళంపలిీ గళం! ఆంధ్రుల సంగీత .....
ముందు తర్ణలు మన గురించి గరవంగా
సాహితా
చపుోకుంటాయనడంలో
ఓ
వైభవానిన
శిఖర్ణగ్రానికి
ప్రపంచ
చేరిిన
పద్మవిభూషణుడు
సంగీత
మా
త్సతలు...
ముత్సితలు
సందేహం
లేదు.
కళాప్రపూరుాడు...
"గురులేక ఎట్టవంట గుణికి తెలియకబ్బదు"
మంగళంపలిీ
అని త్సాగర్ణజు పలికినట్టీ విద్వన్ శ్రీ పారుపలిీ
డా.
బాలమురళీకృషా!
ర్ణమకృషాయా
ఆయన గానం... అమృతపుజలుీలసారం !
లేతప్రాయంలోనే శిషారికం చేసిన్య.. తనదైన
ర్ణగం...
భగవతకటాక్ష శైలికి మెరుగులు దిదుదకుంటూ..
నవరసాలమృదు
సవరలయవిన్యాసం...
పండిత
పలీవం! పామర
సమోమహనం!
శత్సబాదల
చరిత్ర
Vol 06 Pub 007
బాలమేధ్యవిగా
పంతులు
కర్ణనటక
గారి
సంగీతవేదిక
వద్ద
పై
గళానిన సవరించి అశేషజన్యవళికి సవరవిందు
అందించే
త్సాగర్ణజు,
చేసిన
మృదుమధురరవళి..
బాలమురళి!
Page 32
వాగ్గేయకారుల కీరిన్యసుమాలకు ఆయన
పరిమళం
గానం
!
భాగాం న్యకు కలిగింది. వారు గానంచేసిన ర్ణమద్సు
కీరినలు
వీణ్పై
సవరపరిచే
"అమామ! నిను కోరిన కోరికలిమామ. నీ అభిమాన
మహద్వకాశం న్యకు లభించింది. భౌతికంగా
కుమారుడనమామ!"
ఆ మహావిద్వంసుడు మన నుంచి దూరమైన్య
అంటూ
ప్రకటంచుక్కని..
గరవంగా
సాధన
తో
ప్రపంచం
మనుగడ
సంబంధంలేకుండా.. అలవోకగా.. వేదికపైనే
దేశ
ఆసువుగా.. సవరవిన్యాసాలు చేయడం ఆయనకే
లయగా....
సాధామయింది. భావి తర్ణలకు సాహితా, సవర
మంగళంపలిీ బాలమురళీ గళం సజీవంగా
సంపద్గా
వుంట్టంది! ఆ గానమూరిికి.."శిర్ణకద్ంబం"
ఆయన
గాత్రంలోంచి..
విదేశాల
అసంఖ్యాకంగా వర్ణాలు, కీరినలు, థిలాీన్యలు,
ద్వర్ణ....
పద్లు, భజనలు, తత్సవలు, లలితగీత్సలు
ఇదే అక్షరనివాళి!
సంగీత
సాగినంతవరకూ... ప్రేమికుల
శ్రవణ్న్యనంద్న్యద్ంగా...శ్రీ
సీవయరచనలు గా ప్రాణ్ం పోసుకున్యనయి. "హంసగీతె"
కననడ
సినిమాకు
ఆయన
అందించిన సంగీతం, గానం..., "మౌనమె నీ
భాష
ఓ
మూగమనసా"
లాంట
పలు
సినిమాగీత్సలు భారతప్రేక్షకుల న్యడితో బాట్ట క్కట్టికుంటూనే
వుంటాయి.
వాటగురించి
ప్రసాథవించడానికి ఈ "శిర్ణకద్ంబం" సులం... న్య శకీి సరిపోవు. వైణికునిగా.. వారి ముందు
న్య మొద్ట కచేరి చేసి ఆశీసుాలు పందే Vol 06 Pub 007
గుండె
పండిట్ భంసేన్ జోషి తో బాలమురళి జుగ్ల్ బందీ
Vol 06 Pub 007 Page 33
లేళ్ళపల్లి శేషాచల రమేష్ బాలమురళి గారికి "శ్రీ సరసవతి 72 మేళకరి చక్రం" రూపశిలిో లేళిపలిీ శేష్ట్రచల రమేష్ సమరిోసుినన శ్రద్ధంజలి.
Page 34
గురువుగారు
బాలమురళి
కృషా
గారికి
పాద్భివంద్నంతో
అంతకు ముందు మేము పంపంచిన మేళకరి
న్యకు వారితో వునన అనుబంధ్యనిన అంద్రికీ తెలియచేయటం
న్య
అద్ృషింలా
భావిసుిన్యనను. అంద్రు
అభిమానులాీగ్గ
నేనూ
వారిని
గురువుల భావించి, అభిమానించేవాడిని. చనెవన ఐ ఐ ట లో,
సంగీత సభలలో ఎన్నన
కారాక్రమాలలో ద్గేరగా వెళిీ కలిసి ఆశీర్ణవద్ం
తీసుకున్యనను కూడా. కానీ నేను " శ్రీ సరసవతి 72 మేళకరి చక్రం" రూపందించాక మొద్ట ఒక ప్రతిని వారికి పోస్ి లో పంపంచాను. రండు, మూడు రోజుల తర్ణవత వారి ఇంట నుండి న్యకు ఫోన్ వచిింది. గురువు గారు ననున వారింటకి రమమని పలిచారు.. న్య
ఆనంద్నికి
అవధులు
లేకుండా పోయాయి... వెంటనే నేను, న్య భారా శ్రీదేవి వారింటకి వెళాిము. ఇద్దరం గురువుగారికి పాద్భివంద్నం Vol 06 Pub 007
ఆశీర్ణవద్ం తీసుకున్యనము. అపుోడు వారు
చేసుకుని,
చక్రానిన "బంగారంతో ఫ్రేమ్ చేయించుకుననది "మాకు
చూపంచారు.....
అది
చూడగానే
మాకు ఎంతో ఆశిరాం....ఆనంద్ం కలిగింది.. ఈ కలి కాలానికి "న్యద్బ్రహమ","తుంబురుడు" లాంట "సంగీత సరసవతి"అయిన వారు, నేను రూపందించిన చక్రానిన అలా బంగారంతో ఫ్రేమ్ చేయించుకోవడంతో న్య జీవితం ధనాం అయినట్టి భావించాను. అపుోడు నేను న్య శ్రీమతితో కలిసి ఇంక్కక మేళకరి చక్రానిన వారి చేతికి
అందించి,
"అంకితం"ఇసుిననట్టి
అది
వారికి
తెలియచేసాము.
Page 34
కృషుాడికి కుచేలుడు సమరిోంచినట్టిగా నేను
వాయిద్ాల ద్వర కూడా చకకగా కర్ణాటక
మీకు ( బాలమురళి కృషుాడికి) ఈ చక్రానిన
సంగీతం వాయించవచుి అన్యనరు.
ఇసుిన్యనను అన్యనను.
నేను క్కనిన మేళకరి, జనా ర్ణగాల ద్వర్ణ "ర్ణగ
అపుోడు గురువు గారు మేళకరి చక్రంలోని
చికితా" చేసి ఆటజం, డౌన్ా సిండ్రోమ్ వాళీలో
"సరసవతి" అనన పేరు చూసి, భావోదేవగానికి
చకకని
లోనయాారు... ఆ సరసవతి అమమ కటాక్షం
ప్రయతినసుిననట్టి
వలన ఇది రూపందించావు, నువువ "ఇంకా
సంతోష్ంచారు.
ఎంతో ఎతుికి ఎదుగుత్సవు" అని మనస్తూరిిగా
చేసినట్టి, క్కనిన ప్రత్యాకమైన ర్ణగాలు క్రమంగా
మమమలిన ఆశీరవదించారు..
సాధన చేస్తి తపోకుండా శారీరక, మానసిక
నేను గురువుగారిని అడిగాను " 72 మేళకరి ర్ణగాల సవర సాథన్యలను, కీబ్బర్ా లోని ఒక ఆకిివ్ లో
చుకకల ద్వర్ణ
చూపంచటం
మారుో
తీసుకుని
ర్ణవటానికి
చపోటంతో వారుకుడా
చాల
ర్ణగ
చికితా
జబుబలు నయం అవుత్సయనీ, త్సనూ అలా చేసానని చపో, ననున తపోకుండా ఆ దిశగా ప్రయతనం చేయమని ఎంతో ప్రోతాహించారు.
సరైనదేన్య " అని. ద్నికి వారు " మేళకరి
“ సంగీతం తెలియని వాళ్లి కూడా ఈ మేళకరి
ర్ణగాలపై చేస్త ప్రయోగం ఎపుోడూ తపుో
చక్రం చూసి, కీబ్బర్ా పైన ర్ణగాలు ఎంతో
కాదు, ఆ సరసవతి దేవి నినున ఎంచుకుని నీ
సులువుగా
ద్వర్ణ ఈ పని చేయుంచింది" అన్యనరు..
రూపందించావు. విద్ారుథలు, పలీలు, పెద్దలు,
చాల ఏళి క్రితం ఆల్ ఇండియా రేడియో లో కీబ్బర్ా ద్వర్ణ కర్ణాటక సంగీతం వాయించటం సరైనది అని" వారే స్తచించి నట్టి మాకు చపాోరు. అంత్యకాదు, వయొలిన్, వయోలా,
గిటార్,
మాండలిన్
Vol 06 Pub 007
లాంట
పాశాితా
వాయించి
నేరుికునే
విధంగా
సంగీతం ఆసావదించే ప్రతి ఒకకరూ ఈ చక్రం సహాయంతో
సాధన
చేస్తి
మానసికంగా,
శారీరకంగా, ఎంతో సంతోష్ట్రనిన పందుత్సరు అని చపాోరు..
కర్ణాటక
సంగీతం
ర్ణగాలకు ఆ శకిి ఉననది ” అన్యనరు.
లోని
Page 34
“ మీరు ఈ చక్రం ద్వర్ణ వచిిన డబుబని
గారు " సంగీత పరమైన దేవుడు" అని న్యకు
"ఫేసెస్"
అనిపసుింది.....
అనే
పేరుతో
అన్యధ
పలీలకు
సహాయం చేసుిన్యనరని తెలిసి న్యకు మరింత సంతోషంకలిగింది. అందుకే ఈ చక్రం కేవలం
సంగీత చక్రమే కాదు "ధరమ చక్రం" కూడా ” అని చపో మా ద్ంపతులిద్దరిని మనస్తూరిిగా అభినందించి వారి అమూలామైన ఆశీర్ణవద్ం అందించారు.... "సంగీతం
అనేది
మరోసారి గురువు గారికి శిరసుా వంచి పాద్భివంద్నం సమరిోసుిన్యనను....
లేళిపలిీ శేష్ట్రచల రమేష్ I I T Colony, Chennai
దైవతవం"
అయిత్య,
గురువుగారు శ్రీ మంగళంపలిీ బాలమురళికృషా
Website:- http:// www.faces108.Com.
బాలమురళి ప్నడిన రవంద్ ర సంగీత్
Vol 06 Pub 007
Vol 06 Pub 007 Page 40
మాధురీకృష్ణ బాలమురళీ గారితో పరిచయం, అనుభవాలు, అనుభూతులు గురుి చేసుకునన మాధురి నివాళి వాాసం.
Page 41
వరిమానంలో విషయాలు
ఉనన
సంతోషకరమైన
ఉననట్టిండి
జాఞపకాలుగా
సమయంలో
"ఈన్యడు"
పనిలో
భాగంగా
మోదుమూడి సుధ్యకర్, కలగా కృషామోహన్,
మారిపోత్సయని ఇపుోడిపుోడే అరథమవుతూంది.
మోహనకృషా,
బాలమురళి గారు demensia బారిన పడాారని
జొననవితుిల, పపుో వేణుగ్జ్పాలర్ణవు గారీతో
న్య ప్రాణ్స్తనహితుర్ణలు శ్రీదేవి, ఇకకడ చనెవనలోని
మాటాీడాను.
"శర్ణవణి సంగీత సభ" నిర్ణవహకులు స్తరి
శివప్రసాద్ గారుీ చాలా స్తపు
శ్రీవిలాస్ గారు అననపుోడే బాధ కలిగింది. ఆ
గురించిన విశేష్ట్రలు ఎన్నన చపుతూనే ఉన్యనరు.
మహానుభావుడు...
అవనీన
మహానుభావుడైనపోటకీ
సామానుాడిలాగా నవివస్తి,
అంద్రితో
నవువతూ
అనుకున్యననుగానీ
కలిసిపోతూ
కలకాలం
ఉంటారనే
క్రమంగా
మరిచిపోత్సరనుకోలేదు.
అంద్రినీ
ఆయన
భౌతిక
జీవితం చరమద్శకి వచిిందేమోనని అపుోడే అనిపంచిన్య,
ఇంత
తవరగా
ముగుసుింద్నుకోలేదు. ఆయన అసిమించిన మరుసట రోజు వెళ్తి... ఇకకడేన్య ఆయనతో కలిసి హాయిగా నవివంది, ఆయన ఎంతో ఉత్సాహంగా చూపంచిందీ... Vol 06 Pub 007
"చవాలియర్" అనిపంచింది.
అవారుా అకకడ
ఆ
ఈలపాట
ఆ
శివప్రసాద్,
తరువాత
జొననవితుిల, ఆయన
వింట్టన్యనను,
మాటాీడుతున్యననననమాటేగానీ న్య ఆలోచనలు మాత్రం వెనుక బాటే పటాియి..... అవి మేము క్కతిగా చనెవన వచిిన రోజులు. ఎమెమస్, బాలమురళి, బాలసుబ్రహమణ్ాం, పీబీ శ్రీనివాస్,
అంజల్లదేవి,
ర్ణజసులోచన
కె.
విశవన్యథ్,
గారీ వంట వెనకట తరం
తెలుగు ప్రముఖులంద్రూ ఇకకడే ఉంటారు, సాంసకృతిక కారాక్రమాలకి వస్తి వుంటారు అని
తెలిసి
సంబరపడాాను.
కంట్రీ
కీబ్
కారాక్రమంలో అనుకోకుండా పీబీ శ్రీనివాస్ గారిని చూడడం, ఆయనతో ఫోట్ల దిగడం
Page 41
కూడా జరిగింది. సరే, ఇకకడిక్కచిిన ఏడాదికి
చూపంచారు.
ఈన్యడు తమిళన్యడులో పని చేస్త అవకాశం
భోజన్యనికి
ర్ణవడంతో గపోవాళిని ప్రతాక్షంగా కలిసి
అంద్రం కలిసి ఇకకడే భోంచేద్దం." అన్యనరు.
ఇంటరూవో కూడా చేయడం న్య సుకృతమే
అంతలోనే,"అంద్రూ కచేరీ చేయండనేవాళ్తి
అనిపంచింది. ఈ నేపథాంలో.. ఇకకడ పెద్ద
కానీ భోజనం చేయండని అనేవాళ్లి లేరు" అని
ఎతుిన జరిగ్గ "మారేళి" సంగీతోతావాలపుోడు
నవివంచారు. "ఐ వాంట్ బార్ విత్ సాంబార్"
ప్రత్యాక కథన్యలు ర్ణయమన్యనరు. అపుోడు
అని కూడా అన్యనరు. ఆ తరువాత కిందికెళిి
"fusion"
ర్ణద్దమని,
బయటకెళ్తి అమమగారికి నమసాకరం చేశాం. "
బాలమురళి గారి అభిప్రాయం కోసం ఫోన్
అపుోడపుోడూ ఇలాగ్గ వస్తి పోతూ ఉండండి"
చేశాను. "Fusion is confusion" అంటూ
అని ఆ మహాఇలాీలు ఆపాాయంగా అనేసరికి
చాలా బాగా మాటాీడారు. అయిన్య ఫోన్నీ
మనసంత్స ఎంతో హాయిగా అనిపంచింది.
కాకుండా
వీళ్తి మనలాంట వాళ్లిగా ఉండడం ఆశిరాం
సంగీతం
నేరుగా
చపోగలనన్యనరు.
గురించి
వస్తి ఆయన
ఇంకా
బాగా
ఆహావన్యనికి
"మీరు ర్ణవాలి"
మాతో అంటే,
ఒకసారి "ఎందుకూ?
కలిగించింది.
పంగిపోయా.
క్కంత కాలం తరువాత మా అకక కూతురుీ
ఒకసారి పవన్ ( మా ఆయన ), నేను ఇద్దరం
విషుా
వెళాిము. చాలా బాగా మాటాీడారు, ఆయన
బాలమురళి గారి కూతురి పేరు), ర్ణమ లహరి,
గదిలోకి తీసుకెళిీ తన "చవాలియర్" మెడల్
ఆడపడుచుల కూతురుీ అపురూప, వీణ్ వచిిన
( 27 దేశాలు ఏకగ్రీవంగా అనుక్కని ఫ్రాన్ా లో
ఒక వేసవిలో ఫోన్నీ appointment తీసుక్కని
ప్రద్నం చేసినది ) ఎంతో అపురూపంగా
ఆయనింటకి
Vol 06 Pub 007
మహతి
(
వెళాిం
అనుకోకుండా
పవన్,
పెటాిరు
నేనూ
మా
Page 41
పలీవాడు వినయ ద్తిని కూడా వెంటేసుక్కని.
రికారిాంగ్
పవన్ తన క్కతి, పెద్ద కెమెర్ణ తీసుకుర్ణవడం
చనెవనలో అపోట్లీ ప్రొడూాసర్ గా ఉనన లలిత
మరచిపోలేదు సుమా! సరే, వెళాిక ఆయన
అకక ( గ్జ్డా లలిత) అంటే శ్రీదేవి, నేనూ
ఎంతో సరద్గా మాటాీడారు. వాళ్లి పాడిన
వెళాిము.
"శ్రీ
విని
మాటాీడారు. మేమిద్దరం ఆయనతో ఫోట్లలు
తీసుకుంట్టంటే
కూడా దిగాము. వాటని శ్రీదేవి FB లో పోస్ి
గణ్న్యథ"
బాగుంద్న్యనరు.
పళాిరి ఫోట్లలు
గీతం
ఉంద్ని
రికారిాంగ్
ఆలిండియా
తరువాత
రేడియో,
చకకగా
"నువువ గురువువి (పలీలకి), నువ్వవ ర్ణ"
చేస్తి ఎంత సోంద్న వచిిందో!
అన్యనరు.
మళీి క్కంత కాలానికి "మైలాపూర్ కాపాళీశవర
అకకడుననంతస్తపూ
పలీలని,
మమమల్లన హాయిగా నవివంచారు. పలీలు ఎంతో సంతోషంతో వెనుదిరిగారు. ఆబాలగ్జ్పాలనీన
దేవాలయంలో బాలమురళి కచేరీ, వెళాదమా?" అన్యనరు మా (ఆయన) త్సతగారు గుడిమెళి
అలరించడం అంటే అదే అనిపంచింది.
వెంకటేశవరుీగారు అడిగిత్య... ఆయన, పవన్,
ఆ తరువాత ఎపుోడూ వాళి ఇంటకి వెళిలేదు
పలీవాడు, నేనూ వెళాిము. అయన గాత్రం
కానీ ఆయన కచేరీకి వెళిి, అయిపోయిన
ఆద్ాంతం మమమలిన తడిసి ముద్ద చేయగా,
తరువాత,
గురువు
గారూ.
కచేరీ అయాాక ఆయనను పలకరించడానికి
అనగానే
గురుి
వెళాిము. ఆయన బయటకి వచేి ద్రిలో
"హలో"
అటూఇటూ జనం. కషిమీమద్ ఆయన ముందుకి
అనేవారు. ( అంటారు అననమాట అనేవారు
వెళిి, మళీి పరిచయం చేసుక్కని, "హలో" అని
అయిపోయింది )
మంద్రసవరంలో అనిపంచుక్కని, త్సతగారిని
మళీి క్కనిన సంవతార్ణల తరువాత ఆయన
పరిచయం చేశాను. ఆయన వెంటనే త్సతగారి
ఈన్యడు
"నమసాకరం నుంచి"
పటికపోయిన్య,
Vol 06 Pub 007
మంద్రసవరంలో
Page 41
చేతిని
తన
చేతిలోకి
పెట్టికున్యనరు,
తీసుక్కని
ఆశీరవదించమని.
తలమీద్
మరింక వెళిలేను కూడా.
త్సతగారి
అనీన జాఞపకాల కన్యన ముందు……
ఆనంద్నికి అవధులే లేవు! ఆ తరువాత కూడా శ్రీకృషా గానసభలో టైమ్ా ఆఫ్ ఇండియా వాళి కారాక్రమంలో ఆయన కచేరీ అంటే మళీి అంద్రం వెళాిం. ఆయన రండు పాటలు పాడేసి వెళిిపోయారు. టైమ్ా ఆఫ్ ఇండియా వాళ్లి ఆయన పేరు చపుోక్కని జన్యనిన పోగ్గసుకున్యనరని తిట్టికున్యనం. సరే, బాలమురళి గారు అకకడినుంచి వెళ్తిటపుోడు.. షర్ణ మామూలే.. న్య ప్రవర అంత్స చపాోను. "హలో"
అనిపంచుకున్యనను.
అదే
చివరి
"హలో" అని మాత్రం అనుకోలేదు. మూడు న్యలుగ్గళ్లి అలా వెళిిపోయాయి. క్కనిన నెలల క్రితం ఆయన పుటినరోజు ( 86 నిండిన ) సంద్రుంగా జరిగిన కారాక్రమానికి శ్రీదేవి, మా మంచి స్తనహితులు
కమలాకర ర్ణజేశవరి
ఆంటీ, శివర్ణమ్ అంకుల్ వాళ్లి వెళాిరు. నీరసంగా
ఉండి
Vol 06 Pub 007
నేను
వెళిలేకపోయాను.
హైద్ర్ణబాద్ లో ఉండగా ఆయన కచేరీలు
ఎన్నన చూశాను. తెలుగు విశవవిద్ాలయంలో ఆయన సపిసవర్ణల గురించి చపోగా విన్యనను కూడా.
ఒకసారి
మాత్రం
శిలాోర్ణమంలో
ఆయన కచేరీ తరువాత మా గురువుగారు నీత్స చంద్రశేఖర్ గారు ననున పరిచయం చేశారు...
"న్య స్తిడెంట్ మాధురి" అని. వెంటనే ఆయన "మురళీ
మాధురి"
సంతోషమనిపంచింది.
బాలమురళి త్త్వం
అన్యనరు.
Page 41
పశిిమ గ్జ్ద్వరి జిలాీలోని పెనుగండ పటిణ్ంలో బాలమురళి గారి సంసమరణ్ సభ జరిగింది. ఈ సభలో బాలమురళీకృషా గారి అభిమాని, త్సాగర్ణజ గానసభ భవన ద్త శ్రీమతి కలిదిండి అననపూరా గారు, బాలమురళి గారికి సనినహితులు, వారితో కలసి ఆకాశవాణి లో చాలా సంవతార్ణలు పని చేసిన శ్రీ చద్లవాడ ర్ణమకృషా గారు, శ్రీ జి. వి. సుబ్రహమణ్ాం మాసాిరు, శ్రీ కానూరి సతాన్యర్ణయణ్ గారు తదితరులు పాల్గేనన ఈ సభ పెనుగండ శాఖ్య గ్రంథాలయం లో జరిగింది.
Vol 06 Pub 007
Vol 06 Pub 007 Page 75
ర్ణబ్బయ్య రోజులోీ వివిధ ప్రాంత్సలలో జరుగబ్బయ్య సాహితా, సాంసకృతిక కారాక్రమాల వివర్ణలు ....
Page 76
Vol 06 Pub 007
Page 76
Vol 06 Pub 007
Page 77
Vol 06 Pub 007
Page 78
Vol 06 Pub 007
Page 78
Vol 06 Pub 007
Vol 06 Pub 007 Page 79
06_006 సంచిక పైన
ై న మీ అభిపా ఈ సంచికలోని ర్చనలప ర యాలను పతి ర క కిరంద వండే వాయఖ్యల పట్ట ె ( comment box ) లో తపపక వా ర యండి. లేదా ఈ కిరంద మయిల్ ఐడి కి పంపండి. editorsirakadambam@gmail.com
06_006 ‘ బాల కదంబం ’ ప్రత్యేక సంచిక గురించి ..... ‘ నివాళి - బాలమురళి రవళి ’ లో శ్రీసంహిత పొనాపల్లి గురించి ..... May be Invite many Invited articles on him in an Open Forum !
- Sriram Sonty మహాత్మమనికి ఘన నివాళి ....ర్తమచంద్రర్తవు గారూ..... - Bhaskarananda Natha
Vol 06 Pub 007
Page 80
Vol 06 Pub 007
చదవండి.....
చదవించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com