Vol 06 Pub 010
15 Feb 2017 sirakadambam Web Web magazIne magazIne
మహాశివరాత్ర ి శుభాకాంక్షలు
www.sirakadambam.com editorsirakadambam@gmail.com
Vol 06 Pub 010
ముఖచిత్ ి ాం :
శివోహాం
లోపలి పేజీలో ో ...
స్మృతిలో - శివతతవమ్, మహాశివరాత్రి ధ్యాన శ్లోకములు శివ ! శివా ! గుమమడేడే.... ! నీతి సాహస్రి ( చాణకా సూక్తులు ) వకకలంక రస్ధ్యరలు - పువ్వవల్లోరా ! తెలుగు సుమాలు తెలుగు తెలుసుకొర... తెలుగువాడా ! నేను సైతం - ఎం. ఎస్. సూరానారాయణ ద్వవభాషితాలు - “ పెద్ద... ” బాల... “ శిక్ష ”... తో. లే. పి. - వి. పి. ధనంజయన్ ఆనంద్ విహారి ...... వారాువళి ....
అభిప్రాయకద్ంబం
Page 02
04 06 09 18 26 42 44 51 55 60 63 70 77 86
ప్రసాువన
Page 03 Vol 06 Pub 010
మాఘమాసంలో మరో విశిష్ ట ై మ న పండుగ “ మహాశివరాత్ర ి ”. జగమంతా ఈశ్వర ి తో కొలుచుకునే మయం. ఈ జగానికి ప ి త్రరూపం అయిన ఆ మహాశివుడిని భకి రోజు. ఆ మహాశివుని తతవమ్, శివరాత్ర ట త గురంచి డా. ఇవటూర శ్ర ి విశిష్ ి నివాసరావు గార వివరణ..... ి కి ఎదిగిపోయింది. మన భారతదేశ్ం అంతరక్ష పరశోధనలో ప ి పంచ దేశాలకు అందనంత ఎత్త ి ల భారత మేధస్సుకి త్రరుగులేదని నిరూపంచింది. ఈ ప ి యోగ విజయం వెనుక షార్ శాస ర వేత నుంచి, వివిధ స్థ ా యిలో ట కృష్ట ఉంది. అంతకంటే మందు వారకి ఉనన ో పని చేసిన అందర సమిష్ట నిబద ై న కారణం. సమిష్ట ధ త, పట్ట ట దల ఈ ప ట గా శ్ ి యోగ విజయానికి మఖ్యమ ి మించకపోయినా, ఈ పనిని మొకుుబడిగా తీస్సకునాన ఇలంటి ప ట ి యోగాలే జరగేవి కాదు. భారతదేశ్ ప ి త్రష్ ఇంతగా పెరగేది కాదు. ై నా ఈ విజయం నుంచి ప ి త్ర భారతీయుడు తెలుస్సకోవాల్ుంది, నేరుుకోవాల్ుంది... ఏ పనిలోన ఉదాశ్రనత పనికిరాదు. తన మేధస్సును, అనుభవానిన తన దేశ్ అభివృది ధ కి ఉపయోగించాలనే నిబద ధ త, నిజాయితీ కల్గి ఉండాల్. కష్ ట పడితే వచేు విజయానిన అనుభవించడంలో ఉనన ి ల కళ్ళలో ఆనందానిన ఆరోజు షార్ శాస ట ంగా చూశాం. మనతో ఉనన అందర్నన ర వేత ో మనం సపష్ ి స్థధంచలేనిది ఏదీ లేదని ఈ విజయం నిరూపంచింది. కలుపుకుంటూ పనిచేస్త మేధస్సు, వనరులకు లోట్ట లేని అనేక దేశాల కంటే పరమిత వనరులు, అపరమిత మేధస్సు గల ి ల సమిష్ట భారతదేశ్ం ఎంతో మందు ఉంది అని మన శాస ట కృష్ట, నిబద ధ త నిరూపంచాయి. ర వేత ి గా తీస్సకోవాల్. ప ఇది అంతరక్ష రంగంతోనే ఆగిపోకూడదు. అనిన రంగాలో ి త్ర ో ఈ విజయానిన స్ఫూర ప ా ోలో , వాయపారులో ి భుతవ విభాగంలో, ప ి భుతవ ై పె ైవేట్ రంగాలో ి జలలో... అనినటికంటే ో ని సంస ో ,ప రాజకీయ రంగంలో ఈ సమిష్ట ట కృష్ట, నిబద ధ తతో దేశ్ పురోభివృది ధ కోసం పని చేయాలనే తపన పెరగాల్. అపుడు భారతదేశానికి ఏ రంగంలోనూ ప ి పంచదేశాలు సరతూగలేవు.
ఇప్పుడు అగ ి ంది. దీనిన గురంచి మన ా నిక ” అనే మాట గటి ట గా వినిపస్ ి దేశాలనినటిలో “ స్థ యువత ఆలోచించాల్. ఆ స్థ ా నికత మనకి మాత ు ? విదేశాలకు పరుగులందుకు ? ి ం ఎందుకు వదు
editorsirakadambam@gmail.com
Vol 06 Pub 010 Page 04
స్మృతిలో....
డా. ఇవటూరి శ్రీనివాసరావు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ‘ శివతతవమ్ ’, మహాశివరాత్రి విశిష్టత గురంచి డా. ఇవటూర శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నారు. గతంలోని వీడియోలు ప్రత్యేకంగా క్రొతు పాఠకులకోసం.....
Vol 06 Pub 010 Page 05
జగమంతా శివమయం. ఈ సమసత సృష్టిలోని జీవులన్నీ ఆ ఈశ్వరుని ప్రతిరూపాలే అంటారు. లయకారుడిగా పిలువబడే
ఈశ్వరుడు
భోళా
శ్ంకరుడు.
శివతతావనిీ డా. శ్రీనివాసరావు
గురంచి ఇవటూర గార
వివరణ ......
మాఘమాసం లో వచ్చే మరో ప్రసిద్ధ పరవదినం ‘ మహాశివరాత్రి ’. శివుడికి ఎంతో
ప్రీతిపాత్రమైన
మాసంగా వాటిలో
చెప్పుకునే మాఘమాసం
కూడా ఒకటి. శివారాధన ఈ మాస ప్రత్యేకత. ఈ నెలలో
వచ్చే
శివరాత్రి
ప్రాముఖ్ేత గురంచి డా.
ఇవటూర
శ్రీనివాసరావు
గార వివరణ ......
Vol 06 Pub 010 Page 06
ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్
హందూ దేవతలను ధ్యేనించే శ్లోకములలో
శ్రీ అమమవార శ్లోకములు...
Page 07
ఘృణిమండలంతర్గతబీజాక్షర్సవరూపిణం ఉదయార్కబంబముఖమండలత్యజస్వవనం భకుహ్రుదయాంతర్గతశివామృతాన్వవష్చంచరీకం శ్రీ శైలస్వితభ్రామరీం భగవతం శ్రీ మాతర్ం భావయే ||
కందర్పకోటిలవణ్ేం సరావలంకర్భూషితాం అతంద్రియజాానసంపన్నాం మహాశక్తుసవరూపిణం
షోడశకళాసంపూరాణం వేదవేదంగవేదేం భవదవాగ్నాభంజనం సామగానైకర్స్వకం పంచకృతేపరాయణం భగవతం శ్రీ మాతర్ం భావయే ||
ఆదిమధ్యేంతర్హతాం ఆదిన్నదసవరూపిణం ఆదిన్నరాయణస్తప్రీతాం అదేదిపరాభట్టటరకం మర్కతమాణికేమేఖలం మణిమంజీర్పాదయుగళాం మణిద్వవపవాస్వనం భగవతం శ్రీ మాతర్ం భావయే || Vol 06 Pub 010
Page 08
భజే సహస్రకోటిలసదభనుబంబసవరూపాం భజే చారుచంద్రార్ధధర్గ్నరకనేకం భజే కుమార్గణనధ్యరితశంకర్ప్రియమృడానం శ్రీచక్రాధీశవరీం భగవతం శ్రీ మాతర్ం భావయే ||
పంచాసాేరూఢత్రిభువనైకపాలినం ధర్మర్క్షణ్ద్వక్షమహషాస్తర్భంజనం చంచతాకంచనదివేప్రభాభాస్తరాం కుమార్గణన్నధజననం భగవతం శ్రీ మాతర్ం భావయే ||
అపరమితకీరుప్రభాభాస్తర్మందస్వమతముఖంభోరుహాం అజేంద్రాదేమర్మరుదగణ్దిస్తుయమానచరతాం అతవకరుణ్మయబహుస్తందర్దివేవిగ్రహాం అతేంతోపద్రవవారణం భగవతం శ్రీ మాతర్ం భావయే || Vol 06 Pub 010
మరకొనిా వచేి సంచికలో....
Vol 06 Pub 010 Page 09
రేకపల్లి శ్రీనివాసమూరిి
రేకపలిో శ్రీనివాసమూరు గార ‘ శివ ! శివా ! ’ శతకం నుండి....
Page 10
ఫాలనయన ! కపాల భూష్ణ ! పాప మోచన ! పార్వతశా ! ఏల నదయ రాదురా ? న్న పాలి దైవమ ! శివ ! శివా !
61
ఆరు తోడను పాడుచును నిన్నారు తోడను వేడుచుంటిని ! ఆర్ు భకు పరాయణ్ ! న్న ఆరు బాపర్ ! శివ ! శివా !
62
మంత్ర మేలను ? తంత్ర మేలను ? యంత్ర రీతుల భజన లేలను ? సంతతము నసమర్ణ చాలదె ? నినుా కలియగ ! శివ ! శివా !
63
జపము లేలను ? తపము లేలను ? నియతి తపపని భజన లేలను ? స్తమ దళంబుల పూజ లేలను ? భక్తు పండక ! శివ ! శివా !
64
నినువిన్న గతి కనకను న్వ మనవి జేస్వతి మర్ల మర్ల మనస్త కరుగదె ? మహాదేవా ! మలిోఖరుున ! శివ ! శివా !
65
పర్మ భక్తుని సమర్ణ చేస్వన పర్వశించుచు వర్ము లిడెదవు హర్ ! హరా ! న సమర్ణ భాగేము నిర్త మీరా ! శివ ! శివా ! Vol 06 Pub 010
66
Page 11
అర్ి స్తనాల వాదులటలు వేర్ి పర్చవె బ్రతుకు ఫలములు ! ఇందు శేఖర్ సమర్ణమే పురుషార్ి దయని శివ ! శివా !
67
అలస్వ సొలస్వన అలుప న్నపై కలగద దయ కలుష్ హర్ణ్ ! పలుకరా న్నపాలి వేలప ! పతితి పావన ! శివ ! శివా !
68
కలిమి బలిమియు నదు సమర్ణమె ! కలము కవేము నదు సమర్ణమె ! చెలిమి చెలువము నదు సమర్ణమె ! కలుష్ హర్ణ్ ! శివ ! శివా !
69
కలుగ న్వటిక్త స్వరయు సంపద ? కలుగ న్వటిక్త కలిమి బలిమియు ? కలుగ న్వటిక్త సర్వ విదేలు ? తృపిు లేనిచొ ! శివ ! శివా !
70
చపల చితుము మీర్ బ్రహమయె అమమన్వ తమకన జూడగ ! బ్రహమ శిర్మును త్రంచి ధర్మము నిలిపి న్నడవు ! శివ ! శివా !
71
బ్రహమ శిర్మును త్రంచ నది న భిక్ష పాత్రగ కర్ము నంటెను ! ఎవరు చేస్వన కర్మ వారే అనుభవింపరె ! శివ ! శివా ! Vol 06 Pub 010
72
Page 12
అనిా నవని అంత నవని చినా న్నటియు నుండియును న్వ నిన్నా నమిమన వాడరా ! ఆపనావర్ద ! శివ ! శివా !
73
పొగడి నంతన్న పొంగ్న పోదువు తెగడి నంతన్న ర్గ్నలి పోదువు ! జగము లేలే సామి ఏమిది ? తగున్న నక్తది ? శివ ! శివా !
74
పగయు ఎగయగ సెగలు గ్రకుకచు కక్ష ద్వర్గ దక్ష యాగము పర్వశముమన బూది జేస్వన ! పర్మ పావన ! శివ ! శివా !
75
అడుగకుండన్న ఆర్ు జనులను వడిగ న్వ నవాదుకొందువు సడిని జేయవు ఈసడించవు ! సర్వ వాేపక ! శివ ! శివా !
76
ముందు వెనుకలు చూడ కుండగ ముపుప తెచెిడి వర్ము లిచుిచు ముజుగంబులు ముదము తోడను ! మురయ జేతువు ! శివ ! శివా !
77
కలో కపటము లెరుగరా ! న్నవలో గుణదోసముమ లెనాక ! చలోగా నను సాకుమయాే ! చంద్ర శేఖర్ ! శివ ! శివా ! Vol 06 Pub 010
78
Page 13
కొంచెమైనను నతి నడువక వంచనలతో వర్లు మనుజుల మంచి చెడడలు చూడవా ? స్తకుమార్ జనక ! శివ ! శివా !
79
మాయా జికీక మదము నికీక మతిని బాసీ మహ చరంచెడి మాదు బతుకుల మావటీవే ! మహాదేవా ! శివ ! శివా !
80
ఆస్వుయూ అంతస్తు పదవులు భోగ భాగేము స్వరయు సంపద ఆయురారోగేంబు యశములు ! న ప్రసాదమె ! శివ ! శివా !
81
వ్రతము లేలను ? శతవిధంబుల క్రతువు లేలను ? క్రమము తపపక ! సతతమూ న సమర్ణ చాలదె ? ముక్తు నందగ ! శివ ! శివా !
82
ఏల నదయ రాదొ తెలియ కృపాల వాల ! ఫాల నయన్న ! జాల మికన్వ తాళరా న్నపాలి దైవమ ! శివ ! శివా !
83
తలిో నవై తండ్రి నవై చలోన గురు దైవ మీవై ! కలో కపటము లెరుగ న నను కరుణ సాకెడి ! శివ ! శివా ! Vol 06 Pub 010
84
Page 14
ఆదర్ముగా బ్రోతువని నపాద యుగమును పటిట గొలిచితి ! ఏది ? కనగ రాదు నదయ ! ఆది దేవా ! శివ ! శివా !
85
ఆరుతో అరించు మనవిని ఆర్ు బంధూ ! ఆలక్తంపుము ! కరుకేయుని కచు రీతిని ! కవరా నను ! శివ ! శివా !
86
తధిమి ధిమి ధిమి తధీం ధిమి ధిమి ! తధిమి ధిమి ధిమి తధీం ధీం యని ! తనమయత తాండవము సలిపెడి ! తాండవప్రియ ! శివ ! శివా !
87
ఆక తాయిగ ఆగడముమలు మాకు సహజమె మానవాళిక్త ! సాకుమా రాకేందు మౌళీ ! సాకులెనాక ! శివ ! శివా !
88
యిలను న సర వేలుప లేదని తెలియ న్వర్క త్యలికైతిని ! తెలియ వశమా ? నదు మహమము ! ఫాల న్వత్రా ! శివ ! శివా !
89
ఇహపర్ము లీడేరుి దొర్వను ఇంగ్నతంబును విడిచి న్ననని ఇరుకు న్నటటగ న్వమి న్నేయము ? ఈశవరా ! హర్ ! శివ ! శివా ! Vol 06 Pub 010
90
Page 15
ఈశ ! న్న హృదయేశ న్నయెడ లేశమైన్న ప్రేమ లేద ? పాశమోచను జేయరారా ! పశుపతశా ! శివ ! శివా !
91
ఈతి బాధలు తరుి వాడని ! ఈపిితము లీడేరుి వాడని ! ఈశ న్న ప్రాణేశుడీవని ! ఆశ గొలిితి ! శివ ! శివా !
92
ఈశుడా ! సరేవశుడా ! పర్మేశుడా ! లోకేశుడా ! జగ ద్వశుడా ! గౌరీశుడా ! ప్రాణేశ బ్రోవర్ ! శివ ! శివా !
93
ఈస్తరోయని దస్తడుంటే ఈశ ! నకవమానమే కద ! దస్త బ్రోవర్ దయా సాగర్ ! దస పోష్క ! శివ ! శివా !
94
ఉతుమంబగు పదము నందగ ! ఉతుమా ! న పదయుగంబును చితుమందున నిలిపి గొలిచెద ! సతత భక్తుని ! శివ ! శివా !
95
ఉరవ ప్రాణులకూత మీవే ! సర్వ ప్రాణుల సంపద్వవే ! నిరవకరా ! నిగమ వినుతా ! సర్వ శ్రేషాట ! శివ ! శివా ! Vol 06 Pub 010
96
Page 16
పేరు కొర్కో ధనము కొర్కో ! ఊరువాడా భక్తు లేకన్న ఊక దంపుడు ఉపన్నేసము ! లిడిన ఫలమా ? శివ ! శివా !
97
ఊరు పేరూ లేని వాడను ! మారు మాటలు రాని వాడను ! న్వరుగా నిన్న నమిమ న్నడను ! రార్ కవగ ! శివ ! శివా !
98
యింత నిర్దయ ఏలరా ? నక్తంత పంతమదేలరా ? న్న చింత ద్వర్ిగ చెంత రారా ! ఇందు శేఖర్ ! శివ ! శివా !
99
ఊరు వాడా తిరగ్న న్నడను ! పేరు కొర్కో ధనము కొర్కో ! పార్బోస్వతి కల సంపద ! భక్తు విడిచీ ! శివ ! శివా !
100
మర్క తాద్వ మణుల కోర్ను మడులు మానేములిడుమనడుగను ! హర్ ! హరా ! న పాదయుగమును శర్ణు కోరెద ! శివ ! శివా !
101
ఎవరు కోరన న్వమి కోరన ఎపుడు కోరన న్నటుల కోరన ఎందుకోరన నిచుి వాడవు ! నంది వాహన ! శివ ! శివా ! Vol 06 Pub 010
102
Page 18
ఎనిా కర్మల జేస్వన్నవో ! ఎనిా జనమలన్నతిున్ననో ! జనమలపగ కర్మలపుము ! నిరామలంగా ! శివ ! శివా !
103
ఏలరా ? రావేలరా ? జాగేలరా ? నన్వాలగా హర్ ! నల కంధర్ ! శూల పాణ ! ఫాల నయన్న ! శివ ! శివా !
104
ఇటిటదని వివరంచ తర్మా ? అటిటదని వరణంప వశమా ? ఎటిటదని తెలియంగ గలనో ? నదు మహమము ! శివ ! శివా !
105
సాటి లేన మేటి నవని మాటి మాటిక్త సమర్ణ జేసెదు ! ఏటి యోచన జేసెదవు ? ముకకంటి ! న్న యెడ ! శివ ! శివా !
106
దచిన్నడను ప్రేమమీర్గ ! బంగర్ంటీ భక్తు న్నహృది ! దోచుకో దోస్వళళ వేగమె ! దస పోష్క ! శివ ! శివా !
107
మంగళం ! మహనయ మూరీు ! మంగళం ! మదన్నంతక ! జయ మంగళం ! మహాదేవ శంభో ! మంగళం ! శుభ మంగళం ! Vol 06 Pub 010
108
Vol 06 Pub 010 Page 18
తటవరిి జ్ఞానప్రసూన బాలకృష్ణణడు తలిో యశ్లద లోని అనురాగానిక్త, భక్తు భావానిక్త పెటిటన పరీక్ష ........
Page 19
క్షేమం వసః పృధుకటితటే విభ్రతి స్తత్ర నదభం ! పుత్రస్నాహ స్తాతకుచయుగం జాత కంపంచ స్తభూతః || ర్జాుాకర్ష శ్రమభుజ చలతకంకణౌ కుండలేచ | స్వవజం వస్త్రం కపర్విగలన్నమలత నిర్మమనే || స్తందర్మైన భృకుటికల యశ్లదదేవి పెరుగు
యశ్లదదేవి కురులలో ధరంచిన పూలరేకులు
చిలుకుచునాది.
జార క్తంద పడుతున్నాయి.
శ్రీకృష్ణపర్మాతమను బడడగా
పొందిన పుణేశీలి. పుత్రప్రేమ కర్ణంగా సున్నలు
పొంగ్న
పాలు
ధ్యర్గా
ప్రవహస్తున్నాయి. పెరుగు చిలకడంలో ఆమె శరీర్మంతా కదిలిపోతునాది. ప్రాతఃకలమే సాాన్నదులు ముగ్నంచుకొని, పస్తపు పచిని చీర్ ధరంచి పెరుగు చిలకడం ప్రార్ంభించింది. యశ్లదదేవి కృష్ణణని కోసం ఈపని చేస్తునాది – అందుచేత ఈ పనిలో భక్తు భావం కలిపింది. కవావనిక్త కటిటన తాడు ఇటూ అటూ లగ్న పెరుగు చిలకడంతో ఆమె చేతులు అలస్వ ఎర్రబడాడయి. చేతులకు ధరంచిన కుండలలు ఊగుతూ
వెలుగులు
జిముమతున్నాయి.
చంద్రబంబం వంటి ముఖమండలంపై చెమట బందువులు Vol 06 Pub 010
నక్షత్రాలో
మెరుస్తున్నాయి.
ఈరోజు యశ్లదదేవి పెదవులపై, కళళలోో, మనస్తిలో, హృదయంలో, కనాయే ఒకకడే
నిండి వున్నాడు. రోజు రోజు గోపికలు వచిి చినిా
కృష్ణయే
మిగలకుండా
వార
ఇళళలో
వెనా
తను
తిని
దొంగ్నలించి
స్నాహబృందనిక్త పంచిపెడుతున్నాడని చాడీలు చెపుతున్నారు. యశ్లదదేవి తన ఇంట్లోన్వ పెరుగు
చిలిక్త,
వెనాతస్వ
కనాయేక్త
కడుపునిండా పెట్టటలని, ఇక కనాయే ఇరుగు పొరుగు ఇళళలోో వెనా దొంగ్నలించడని భావించి తాన్వ పెరుగు చిలుకుతునాది.
శ్రీకృష్ణణనిక్త స్నవ చేస్తుంటే నోటితో కృష్ణన్నమం ఉచిరస్తు
వుండాలి,
మనస్తలో
సమరస్తు
వుండాలి, స్నవద బందువులు వరషంచి వసాాలు
Page 20
తడిస్వపోయేల
శ్రమించి
స్నవార్తురాలైన శ్రీకృష్ణణడే,
స్నవ
యశ్లదదేవి
హృదయంలోనూ
యశ్లదదేవి ప్రపంచమే
పుషిి
భక్తుక్త
పెదద
ప్రేమరూపమైన
చేయాలి.
మనస్తి, వచనం ఏకమయాేయి. మనసా,
కళళలోోనూ
కర్మణ్, వాచా ఈశవరునిక్త స్నవ చేస్తునాది.
శ్రీకృష్ణణడే
!
ప్రతిరూపం.
భాంఢం.
భక్తు
శ్రీకృష్ణణని
మేల్కకలుపతుంది.
పెరుగు చిలుకుతునా తలిో దగగర్క్త పాలు వచాిడు.
పర్మాతుమడు ప్రేమన్వ కోరుకుంట్టడు. పుషిి
చిలకడంలో
లీనమయింది.
భక్తులో
కృష్ణణడు ఆమె కొంగు లగాడు. ‘ అమామ !
–
పొందలి.
అననే
త్రాగుదమని
భక్తు
వెనాను
మధించి
అందుకని శ్రీకృష్ణణడే సవయంగా నిద్ర లేచాడు.
జీవనయానం
రెండు
అమమ
పెరుగు చూడలేదు.
విభినామైనవి కవు. రెండూ ఒకటే !
ఆకలేస్ుంది. న్నకు పాలియేమామ ! ’ అన్నాడు.
భకుుడు చేస్న ప్రతిపని భక్తుమయం కవాలి.
మళీళ అడిగాడు. ‘ అమామ ! ఆకలేస్ుంది ’.
ఏపని చేస్వన్న భగవంతుని ఆజాగా చేయాలి. ఎనిా పనులలో మునిగ్నవున్నా పదినిముషాల కొకసార భగవంతుని రూపానిా తలుికో – దరశంచు. యశ్లదదేవి దృషిట ఎపుపడూ కృష్ణణని మీదే వుంటుంది. కృష్ణణని తలపులతో ఆమె హృదయం ద్రవించి వక్షసిలం మీద వస్త్రం తడిస్వపోయింది.
కృష్ణయే
బంగారు
తూగుటుయాేలలో నిద్రపోతున్నాడు.
ఆలపిస్నుగాని కృష్ణయే నిద్ర లేవడు. యశ్లద తశాక
నిద్రలేపుదమనుకొంది.
Vol 06 Pub 010
కృష్ణయేని యశ్లద
ఇష్టం లేదు. ఆకలితో వునా కృష్ణయే ఏడుపు మొదలుపెట్టటడు. యశ్లద వుండలేకపోయింది. వెంటన్వ
బడడని
పాలియేసాగ్నంది.
ఒళ్ళళ
పెటుటకు
పాల
ధ్యర్లు
కరపోతున్నాయి. పిలోవానిక్త పాలియేడం అన్వ సామానేమైన కథ కదు ఇది. బ్రహమ సంబంధం గురంచిన కథ !
ప్రతిరోజూ గోపికలు వచిి మంగళగీతాలు వెనా
యశ్లద పెరుగు చిలకడం మధేలో ఆపడం
తనువు,
యశ్లద అంటే జీవుడే ! కృష్ణణడు పర్మాతమ. తలిో – బడడల కలయిక ఎటువంటిదో ఎవరు చెపపగలరు ? యశ్లద పిలోవానిక్త పాలిస్తునాది అన్వ కదు ఇకకడ. ఇరువుర మధే బ్రహమ
Page 21
సంబంధం సాిపితమైంది. ఇది అదెవవత కథ !
పాలు జాగ్రతుగా దించడానిక్త వెళిళందంటే
యశ్లదమాత బాలకృష్ణణని ఒడిలో చేరుికొని
అమమక్త
పర్మాతమలో లీనమయింది.
విష్యాలలో
కృష్ణయే కొంటెవాడు. తలిో దగగర్ పాలు
తెలుస్తుంది.
తాగుతూ ఇల ఊహంచాడు. – “ అమమక్త
చాలమంది అనుకొంట్టరు. ఇంటిపనులనా
న్వన్నకుకవా ? సంసార్ం, పనులు ఎకుకవా ?
చకకబెటుటకొనా తరువాత భక్తు – పూజ సంగతి
ఇవాళ అమమక్త కొంచెం పరీక్ష పెటిట చూసాును.
ఆలోచిదదం అని. అయోే సంసార్ంలో పనులు
న్నమీద ఎంత ప్రేమ వుందో త్యలుికోవాలి ”
ఎపుపడైన్న పూరు అవుతాయా ? పూరు అవవు
అని.
కద !
పర్మాతుమడు
పరీక్ష
పెటటకుండా
ఎవరన
న్నమీద
మానవజనమ
ప్రేమ
కంటే
ప్రేమ
ఎతాుక
సంసార్
ఎకుకవనామాట
కషాటలు
వస్తున్వ
తనవారని చేస్తకొనడు. క్షుద్ర జీవులు రెండు
వుంట్టయి. అయిన్న ఒకక క్షణం కూడా
మూడు పైసల కోసం కూడా పాపాలు చేసాురు.
భగవన్నామసమర్ణ
చినా
కొండంత
చేస్తకోవాలి. అల చేస్నున్వ పాపం కంటే పుణేం
అవుతాయి. పాపం చేయకుండా ఉండటమే
పెరుగుతుంది. పాపం – పుణేం రెండూ
పుణేం. పరీక్షలో న్నగ్నగత్య పర్మాతమ దయ
భరంచాలిిందే ! దుఃఖం కలిగ్ననపుపడు పాపం
చూపిసాుడు.
క్షయమయిపోతోందని గ్రహంచి సహంచాలి.
చినా
పాపాలే
జీవుడు
కలస్వ
తనన్వ
అధికంగా
ప్రేమించాలని కోరుతాడు.
వదలను
అని
ప్రతిజా
నిపుప రాజుకొంది. పాలు పొంగ్నపోతున్నాయి.
కృష్ణణడు అమమక్త పరీక్ష పెట్టటలని “ న్వను అగ్నాక్త
పాలు పొంగడం అన్వ విష్యంలో కొనిా
వాయువును తోడు చేసాును. అగ్నా ప్రజవరలిో
కర్ణ్లు మహాతుమలు సెలవిచాిరు.
పోయి
మీద
పెటిటన
పాలను
పొంగ్నంచి
పొయిేలో పడేస్తుంది. అమమ ననుా వదిలిపెటిట Vol 06 Pub 010
1. పొంగే పాలు మామూలు పాలు కవు. ఋష్ణలు రూపం ధరంచిన ఆవుల పాలు.
Page 22
ఋష్ణలు
తపించి
సాధన
చేస్తు
చేస్తు
అలస్వపోయారు. అయిన్న వార మనస్తిలలో నుంచి కమ వాసన నశించలేదు. బుదిధలో జీర్ణమయిన
కమ
చేస్తకోవడానిక్త
వాసన
ఋష్ణలు
ఆవుల
నశింప రూపం
ధరంచి గోకులం వచిి నివశిస్తున్నారు. పాలు కనాయే పొటటలోక్త వెళాోలని వాంఛంచాయి. మమమలిా ఆహార్ంగా శ్రీకృష్ణణడు సీవకరస్ను మాకు కలేణప్రదం. పదరాిలు కముకుల భోగవిలసాలకుపయోగపడిత్య
సవయంగా
ఉదర్ంలోనూ
–
ఉండగలిగ్నన్న,
కృష్ణణణిణ
ప్రతిషిటంప
చేస్తకొన్నా
జియె, మర్ న్న హై ఉస్ క భల జో అపన్న లియె జియె || మనకోసం
మనం
బ్రతకడం
ఒక
బ్రతుకేన్న ? అల ఐత్య కక్త నయం. ఆహార్ం కనిపించగాన్వ
తన
కుటుంబంలోని
వారనందరని పిలుస్తుంది. పరోపకర్ం కోసం జీవించేవార జీవితమే సఫలం.
స్తఖోపభోగవాంఛ భక్తుక్త అవరోధం.
న్నశనమవుతాయి. నువువ
జీన్నహై ఉస్ క భల జో ఇన్నిన్ కెలియె
శ్రీకృష్ణణని
హృదయంలోనూ న
హృదయంలో నకు
శాంతి
లభిస్తుంది.
ఇతరుల స్తఖం తన స్తఖం చూస్తకోవడమే భక్తు సాధన. సమయం చేజారుికుంటే సర్వన్నశనం. అని పాలు తవర్గా అగ్నాలోక్త పాలు దూకసాగాయి.
“ యశ్లదదేవి కృష్ణణనిక్త కడుపునిండా
2. యశ్లద కృష్ణణనిక్త కొంచెం పాలు ఇస్ను,
పాలు ఇస్ను కృష్ణణనిక్త ఆకలే వుండదు. న్వను
అపుపడు ఆకలి ఉంటుంది కని యశ్లద
భగవంతుని స్నవ చేయలేను. న్న బ్రతుకే
కడుపునిండా పాలు ఇచేిస్తునాది. కనాతండ్రి
వృధ్య ! అందుకని ఈ అగ్నాలో దూక్త
ననుా ఆర్గ్నంచడు. అందుకని విచారస్తు పాలు
మర్ణిసాును ” అనుకొన్నాయి పాలు.
“ ననుా కూడా తాగు, ననుా కూడా తాగు ”
Vol 06 Pub 010
వినాపం చేస్తు గ్నన్నానుంచి ఉరకయి.
Page 23
3. పాలు యశ్లద ఇంటి పాడి. కృష్ణ కీర్ున,
కళళముందు
కృష్ణ కథాశ్రవణం, సతింగ భాగేం కలిగాయి.
చేస్తుంది. భకుులిా పరీక్షంచేందుకే ప్రభువు
ఒక కోటి జపం చేస్ను దివేతవం కలుగుతుంది.
ఇలటి
యశ్లద ఇంటి పాడి ఆవులు, ఆ పాలు
చేస్తుండగా విష్య వాసనలు సమర్ణ కలిగ్నత్య
ఋష్ణలు రూపం ధరంచిన గోవువి. పాలక్త
ప్రభువు
కృష్ణణని దర్శనం కగాన్వ కలుస్తకోవాలన్వ
అదృశేమవుతాడు. స్నవ చేస్నటపుడు మనస్త,
తపనతో పరుగెతిు గ్నన్నా అంచులమీద నుంచి
కళ్ళళ, వాణి, చెవులు ఎవరక్త ఇయేకు –
ఉరకయి.
కనురెపపల వంటి “ జైశ్రీకృష్ణ ” అనుకొంటూ
అందర ఇళళలోో రోజూ పాలు పొంగుతూన్వ
స్నవ
వుంట్టయి. విష్యస్తఖలు చిందిపోవడమే
పాలు
చిందిపోయాయి.
విష్యస్తఖలకు
పాలు
గురుు.
పొంగడం
ఆడడం
లీలలని
చేసాుడు.
మరుపు
చేయి.
పడి
స్నవ
అన్వ
చేస్న
సమృతిహీనులిా ప్రభు
సమర్ణ చీకటిలో
సమయంలో
ఎవరవంకైన్న చూస్ను మనస్త చంచలమయి
పోతుంది. స్నవ సగంలోన్వ మిగ్నలిపోతుంది.
ప్రపంచంలోని
4. యశ్లదకు కృష్ణయే అంటేన్వ సహజంగా
స్తఖలను అనుభవించిన మనస్తక్త వాటిని
ప్రేమ వుంది. పొయిే మీద పెటిటన పాలు “
అంటనయకు – జాాపకలు చిగురంచనయకు.
గంగ ” అన్వ ఆవు పాలు. కృష్ణణడు ఆ గోవు
ప్రభు స్నవలో విష్య స్తఖలు గురుు రావడం
పాలే తాగుతాడు, చాల ఇష్టం. ఆ పాలు
పాలు పొంగ్నపోవడం – అల జరగ్నత్య భక్తు
కస్వని పొంగ్నపోత్య కృష్ణయే గంగ పాలే
లుపుమయిపోయింది.
కవాలంటే ఎకకడినుంచి తెసాును ? పాలు
ఇంటి పనులు చేస్తకున్వటపుపడు ఏద్వ గురుుకు
పొంగ్నపోయి వేర్ిం అయిపోతాయని కదు.
రాదు. క్షణం జపం చేదదమని కూరుింటే
ఎకకడలేని సమసేలు బుర్రలో ఈగలో ముస్వర గోల చేసాుయి. కష్టపడి ధ్యేనంలో కసు స్విర్తవం
తెచుికోబోత్య
Vol 06 Pub 010
ప్రపంచం
అంతా
కృష్ణణనిక్త ఇష్టమైన ఆహార్ం కోసమే వెళిోంది. ప్రేమించిన
వారకంటే
ప్రేమించిన
వస్తువులంటే ఎకుకవ ఇష్టంగా వుంటుంది.
వార
Page 24
5. యశ్లద ఒడిలో శ్రీకృష్ణణణిణ పొయిేమీద
త్యలికగా అందిన వస్తువుని నిర్ోక్షయం చేయడం
కగుతునా
అని
జీవుని సవభావం. కృష్ణణడు అనుకొన్నాడట –
అనుకొన్నాయి – ఈశవరుణిణ దరశంచాక కూడా
మా అమమ న్నకోసం ఎనిా వ్రతాలు చేస్తంటేన్వ
ఆ నిపుప సెగలు భరంచక తపపడం లేదు. న్న
దొరకను ? అమమక్త న్నకంటే ఇతర్ విష్యాలే
పాపం ఇంక పరహార్ం కలేదు కబోలు !
ఇష్టం. తలిోక్త ఎలగైన్న పాఠం చెపాపలని
న్వను
న్నలుగు శేర్ో పెరుగుతోపునా భాంఢానిా రాయి
పాలు
చాల
చూశాయి
పాపం
–
చేశాను.
న్వను
బతకకూడదు, చచిిపోవాలి. అగ్నాలో దూక్త
విస్వర పగలకొట్టటడు.
నుస్వ అయిపోవాలి అని పాలు పొంగాయి.
లౌక్తక భావంతో ఎపుపడూ శ్రీకృష్ణణని స్నవ
యశ్లద శ్రీకృష్ణణణిణ ఒకవైపు పడుకోబెటిట పొయిే
చేయవదుద. అలౌక్తక స్నవ విడిచి లౌక్తక స్నవక్త
మీద
ప్రాధ్యనేం ఇచాివో ఆయన దనిా ఇంక
పొంగుతునా
పాలను
దించడానిక్త
వెళిోంది.
పాడుచేసాుడు.
ప్రభువుకు
లౌక్తకలౌక్తకల
జీవుడు చాల చిత్రమైనవోడు. ఇంటి పనులు
రెండింటి చింత వుంది. భకుుల గురంచి చాల
చేస్తకొంటూ భగవంతుణిణ సమరసాురు. తరా
ఆలోచిస్తు వుంట్టడు.
ఆయన వచిి ఒడిలో కూరుింటే ఈశవరునితో
మానవుడు చింతలతో కుంగ్నపోయి మనస్త
సంబంధం కుదిరాక – ఈయనిా వదిలి
చినాబుచుికు కూరుింటే న్నపని ఏమిటి ? అని
సంసార్ంలో పడిపోతారు. బ్రహమ సంబంధం
ఆలోచిసాుడట.
కుదిరన
తరువాత
చికుకకోవడమే
పాలు
కూడా
సంసార్ంలో
పొంగడం.
చేతిలో
జపమాల తిరుగుతూ వుంటుంది – మనస్త
మాత్రం – ఇవాళ బజారు వెళిళ ఏమి కూర్లు కొందం ? అని ఆలోచిస్తు వుంటుంది. దేముడి జపం కదు... అది వస్తువుల జపం.
Vol 06 Pub 010
“
న్వను
సమరుిడను
–
న్న
సావమి
సర్వసమరుిడు. సర్వశక్తుమంతుడు ” అనుకొని నిశిింతగా భగవన్నామ సమర్ణ, చింతన,
మనన చేస్తకొంటూ వుండు. భగవంతుణిణ సమరస్తు స్నవ చేస్తకొన్వ సమయంలో ఇంట్లో
Page 25
ఏదైన నష్టం జరగ్నందనుకోండి – పోనండి.
ఈశవర్ భక్తు – శ్రీకృష్ణస్నవ చేయాలి. శ్రీకృష్ణ
శరీర్ం భగవత్ సానిాధేంలో వునా మనస్త
భక్తు – ప్రభు స్నవలో మునిగ్ననవారని ప్రభువు
ఎకకడో తిరుగుతూంటే అది స్నవ కదు.
ఎపుపడూ ర్క్షసాుడు.
శ్రీకృష్ణణడే
( డోంగ్రీ మహారాజ్ భాగవతం ఆధ్యర్ంగా...
విష్యాసకుమన్వ
భాంఢానిా
పగులగొట్టటడు. సంసారాసక్తు వునాంతకలం
అనువాదం )
భగవత్ప్పేమ జనించదు. హరపై విశావసముంచి
Vol 06 Pub 010
Vol 06 Pub 010 Page 26
డా. రామవరపు శరత్ బాబు డా. శొంఠి శారదాపూర ణ
భార్తయ రాజనతిశాస్త్రజుాడుగా, ఆరిక శాస్త్రజుాడిగా ప్రస్వదిధకెక్తకన
చాణకుేడు ప్రవచించిన స్తకుులు....
Page 27
ప్రియోయసే భవేదోేవా ప్రియోSసే కతర్సుయోః? | ప్రయియసే సతం గచేేత్ ఇతాేశ్రయగతిః పరా ||
117
తనకు ప్రియమైనవానితోన్న ? తనను ప్రేమించువానితోన్న ? ( ఎవరతోమైత్రి నొనర్పవలయును ? ) ఎవరక్త తాను ప్రీతిపాత్రడే వాని వదదకు వెళిళ మైత్రి నొనరుపటయే శ్రేష్ిమైనది.
అభుేచిిత శాి విశావసేః, ‘ బుదిధ రి చితువికరణ ’ ||
118
మితిమీరన శక్తు సంపనుానితో మైత్రి విశవస్వంపదగ్ననది కదు. “ వృదిధచితు వికర్మును
కలిగంచును కద ” !
ఆపదిధ సౌహృదసెవిర్ేముతాపదయతి ||
119
ఆపదలు మైత్రిని దృఢమొనరంచును కద !
ఉపకర్లక్షణం మిత్రమ్ ||
120
ఉపకర్ము చేయుట మిత్ర లక్షణము
సగన్నదహ్యేన మపచర్నుమపి న తేజనిు ||
121
అటిట దృఢ బాంధవేము కలవాడు తనకు అపకర్ము చేస్వనను ( అవమానించినను ) విడువడు. Vol 06 Pub 010
Page 28
అమానుషేష్వపి చైతదదృశేత్య గావోహేసగనధం | గోగణమతి క్రమే సగన్వధషేవవావతిష్ిన్వు ఇతి ||
122
ఇటిట లక్షణము మృగములలో కూడ కనపటుటచునాది. అలవాటు కని పశుగణముతో కలియక తెలిస్వన పశుగణముతోన్వ గోవులు కలస్వ యుండును.
సగన్నధహేసే సర్వమవగృహే సావమివత్రపేచర్నిు ||
123
చాలకలము పాలకునితో భాంధవేము ( సంబంధము ) బలపడినవారు అధికర్మును చేజిక్తకంచుకొని కలక్రమమున తామే పాలకునివలె నటింతురు.
సహాధ్యేయినః విశావసాే ఆపిసహ | క్రీడితతావత్, పరభవనిు ||
124
విశావసపాత్రలైనను సహాధ్యేయులు బాలేమును కలిస్వ ఆడుకొనిన వార్గుటచే ( పాలకుని ) గౌర్వింపరు. ( కనుక వారని మంత్రలుగ నియమింపరాదు )
గుహే స ధరామణో హ సమాన శీల వేసన్నతావనమర్మజా భయాన్నాపరాధేనిు || ర్హసేములను తెలిస్వనవారు, సమానమైన వేసనములు, అలవాటుో కల వారు తమ
ర్హసేములతనిక్త ( పాలకునిక్త ) తెలియునను భయముచే అతనిని అవమానింపరు.
Vol 06 Pub 010
125
Page 29
యథాహేశ్రోత్రియః శ్రాదధం న సతాం భోకుుమర్ితి | ఏవమశ్రుత శాసాార్ఃి న మనాం శ్రోతుమర్ితి ||
126
సతుపరుష్ణల్కన్నరెిడి శ్రాదధమునకు శ్రోత్రియులు కని వారు భోకులుగ నుండుటకు అనరుిలైనటేో రాజనతి తెలియని పాలకుడును మంత్రల ఉపదేశము వినుటకు అరుిడు కడు.
విశిషాటదలప మపేంశం లబాదా తుష్ట ముఖో వ్రజేత్ ||
127
( బలహీనుడు ) అధికుని నుండి పొందునది సవలపమైనదైనను సంతృపిునొందవలెను.
ఆలమబన్నభావేహాేలమిబతా న విదేత్య ||
128
సహాయమపేక్షంచువానిక్త సాహాయేము లేనిదే అస్వుతవము లేదు.
బ్రాహమణే నైధితం క్షత్రం మనిామన్నాభి మనిాతం | జయతేజితమతేనుం శాసాానుగమ శస్త్రితమ్ ||
129
విదవంస్తడైన బ్రాహమణునిచే ( రాజగురువుచే ) అభుేనాతినంది సనమంత్రలచే పరపుషిట నొంది శాస్త్రవిహత ధర్మముల న్నఱిగ్నన స్ననతో కూడిన రాజేము న్నశమునొందక స్తస్విర్మైనిలచును.
సంఘా హ సంహతతావద దృషాేః పరేషామ్ || Vol 06 Pub 010
130
Page 30
రాజేమునకు అనుబంధ సంసిలనిాయు స్తసంఘటితముగ నునాచో శత్రవులకు దురేభదేములగును.
కష్ిమివ హ ఘుణజగధం రాజకులం | అవినతమభియుకు మాత్రం భజేత్య ||
131
రాజవంశము స్తసంఘటితముకక అనుశాసన ర్హతమైనచో చెద పటిటన కలపవలె నశించును.
అప్రదనైశి దేయాన్నం ఆదేయాన్నంచ సాధనైః ||
132
( అరుిలైనవారక్త ) ఈయతగ్నన వారకీయకుండుట, ( కనుకలు మొదలగునవి ) తస్వకొనదగనివార నుండి తస్వకొనుట.
అదణడనైశి దణ్డయన్నం అడణ్డయన్నం చణడదణడనైః ||
133
దండింప తగ్ననివారక్త తక్షణదండన నొసంగక, దండింపతగనివారని తవ్రముగ దండించుట,
ఆగ్రాహాేణ్ ముపగ్రాహైః గ్రాహాేణ్ం చానభిగ్రహైః ||
అనపరాధులను బంధించి, అపరాధులను బంధింపకుండుట,
Vol 06 Pub 010
134
Page 31
ఉచితాన్నం చరత్రాణ్ం ధరమషాిన్నం నివర్ునైః ||
135
ధర్మబదధములై ఉచితములైన ఆచార్ములను నిరోధించుట,
అధర్మసే ప్రసఙ్గగన ధర్మసాేవ గ్రహ్యణచ ||
136
అన్నచార్ముల ప్రోతిహంచి సదచార్ముల నిరుతాిహపఱచుట,
అకరాేణ్ం చ కర్ణః కర్ేణ్ం చ ప్రణ్శనైః ||
137
అకర్ువేములను నిర్వహంచుచు కర్ువేములను నిరోధించుట,
ఉపఘాతః ప్రధ్యన్నన్నం మాన్నేన్నం చావమాననైః ||
138
ప్రధ్యన ప్రజాన్నయకులకు హానినొనరుిచు, మానుేలనవమాన పఱచుట,
విరోధనైశి వృదధన్నం వైష్మేేణ్నృత్యనచ ||
139
అసతేము, తనవారపై పక్షపాతములచే పెదదలతో విరోధము వహంచుట,
కృతసాేప్రతికరేణ స్వితసాేకర్ణేనచ || చేస్వనదనిక్త ప్రతిఫలమునొసంగక, ఒడంబడికను అమలు జరుపకుండుట, Vol 06 Pub 010
140
Page 32
అనరాియన్నంచ కర్ణః అరాధయన్నంచ విఘాతనైః ||
141
నష్టకరులగు పథకములచేపటిట లభకరులగువానిని ఆపుట,
అర్క్షణశి చారేభేః సవయంచ పరపోష్ణః ||
142
దొంగలు, దోపిడిదరులనుండి ప్రజలకు ర్క్షణ కలిపంపక వారమూలమున భాగోేనాతినొందుట,
పాతః పురుష్కరాణ్ం కరామణ్ం గుణదూష్ణః ||
143
మానవప్రయతామును నివారంచి సతాకర్ేముల విమరశంచుట,
అవక్షేపేణ హ సతాం అసతాం ప్రగ్రహ్యణచ ||
144
సతుపరుష్ణలపటో నిరాదర్ణ వహంచి దురామరుగల ప్రోతిహంచుట,
అభూతాన్నంచ హంసాన్నమాధరామణ్ం ప్రవర్ునైః ||
145
మున్నానాడూలేని అన్నేయమైన ప్రవర్ున, హంస,
ఉచితాన్నం చరత్రాణ్ం ధరమషాిన్నం నివర్ునై అధర్మసే ప్రసఙ్గగన ధర్మసాేవ గ్రహ్యణచ ప్రకృతన్నం క్షయోలోభః వైరాగేం వొపజాయత్య Vol 06 Pub 010
146
Page 33
ధ్యరమకమైన, సదచార్ములకు అడుడతగ్నలి, ఆధ్యరమక ప్రవృతుులకు ప్రోతాిహమిచిి ధర్మమును క్షీణింపచేయుట వలన ప్రజలలో అసంతృపిు ప్రబలును.
రాజాః ప్రమాదల సాేభాేం యోగా క్షేమ వధేనచ ||
147
పాలకుని నిరాదర్ణ, స్మరతనములచే ప్రజల సంర్క్షణ, సంక్షేమము నశింపజేస్వనపుడు ( అసంతృపిు జనించును )
ప్రకృతన్నం క్షయోలోభః వైరాగేం చోపజాయత్య ||
148
ప్రజలలో పేదరకం, దురాశ, అసంతృపిుని కలిగ్నంచును.
క్షీణ్ః ప్రకృతయో లోభం లుబాధయానిు వరాగతామ్ ||
149
పేదరకమువలన దురాశ, దురాశవలన అసంతృపిు ప్రజలలో కలుగును.
విర్కు యానుయమిత్రం వా భరాుర్ం ఘానిు వా సవయమ్ || అసంతృపిు చెందిన ప్రజలు శత్రరాజు వదదకు చేరుదురు లేద వారే పాలకుని సవయముగా హతమారుురు.
ధర్మధర్మమత్రయాేం అరాినర్మి వార్ుయాం Vol 06 Pub 010
150
Page 34
నయాపనయౌ దణడనతాేం, ఏతాసాం బలబలే హ్యతుభీర్నవక్షమాణ్ ఆనవక్షకీ లోకస్ేపకరోతి వేసన్వ అభుేదయే చ బుదిధ మవసాిపయతి ప్రజాా వాకే క్రియా వైశార్దేం చ కరోతి
151
త్రయీ వేదములు ధరామధర్మములను, ఆరికశాస్త్రము భాగే పేదరకములను, రాజనతి శాస్త్రము రాజే విధ్యనముల మంచి చెడులను చరించును. తర్క విదే ఈ శాస్త్రముల పర్సపర్ ప్రాధ్యనేమును చరించి, ప్రపంచమున కుపకరయై దైనేము, అభుేనాతులలో బుదిధని స్విర్ మొనరి మనోవాకకయ కర్మలకు విశార్దతనొనగూరుిను.
ప్రద్వపః సర్వవిదేన్నముపాయః సర్వకర్మణ్ం | ఆశ్రయ సిర్వధరామణ్ం శశవదనవక్షకీ మతాః ||
152
సర్వధర్మములకు ఆకర్మై సర్వకర్ే నిర్వహణ్దక్షమై సర్వవిదేలకు ప్రద్వపమై తర్క విదే వెలుగొందుచునాది.
తాదృశాః తాదృశై రేవ బోదధవాేః
153
ఎటిటవార్ల కటిటవారే బోధించుటకు లభింతురు.
స్తఖోపరుదధః హ పుత్రాః పితర్ం న్నభిదృహేనిు || Vol 06 Pub 010
154
Page 35
భోగాసకుులుగానుంచబడని పుత్రలు తండ్రి కెదురు తిరుగరు.
పరాక్రమో హ వేసనమపహనిు ||
155
పరాక్రమమే కష్టములను పార్ద్రోలును
యతః శ్రేయసుతో వ్రజేత్ ||
156
శ్రేయః పర్ంపర్ల నొనగరుిదనిన్వ ఆశ్రయింపవలెను.
సహస్రేష్ణ హ ముఖోే భవత్యేకో న వా ||
157
వేలది జనులలో ప్రధ్యనుడొకకడుండునో ఉండడో ?
మహతేవకశ్ల హ సాిలేశాినూపాేశాిష్ధయో భవనిు ||
158
నటిలోగాని న్వలపైగాని ముందునకుపయోగ్నంచు మూలికలు చాల అరుదు.
దైవమానుష్ం హ కర్మలోకం యాపయతి || ప్రపంచస్వితిక్త మానవ, పర్మాతమల సమిషిట కర్ేములే కర్ణభూతమైనవి.
Vol 06 Pub 010
159
Page 36
అవిశావస్ేహేగ్నాః దైవపీడనం చ ||
160
అగ్నా విశవస పాత్రముకదు, దైవపీడనకర్మైనది.
సర్వసమయవిత్ ఆశుగ్రనిః చార్వక్షర్ః | లేఖన వాచన సమర్ిశి హ లేఖకః సాేత్ ||
161
లేఖకుడు సమసు మరాేదల న్నఱిగ్ననవాడై శీఘ్రముగ వ్రాయ సమరుిడై చకకని దస్తుర కలిగ్న వేవహార్ పత్ర పఠన సామర్ియమునావాడు కవలెను.
పుత్రారాి హ స్త్రియః ||
162
స్త్రీలు పుత్రని కోరుదురు.
కుతోహ సాధీవజనసే ఛలమ్ ? ||
163
పతివ్రత లెటుో మోసము చేతురు ?
కరామర్మాభణ్ం యోగారాధనః వాేయామః ||
164
చేపటిటన కర్ేముల సఫల మొనరుినదియే క్రియాశీలత.
కర్మఫలోపభోగాన్నం క్షేమారాధనః శమః || Vol 06 Pub 010
165
Page 37
ఎటిట అవరోధము లేక ఫలితములననుభవించుటయే శాంతి
నద్వ మాతృకం హ సావజీవం, అపాశ్రయశాిపది భవతి ||
166
నద్వమాతృకలగు భూములు ఏడుగడయై కష్టకలమునందదుకొనుచునావి.
చితుమనితేం హ మనుషాేణ్మ్ ||
167
మానవుల మనస్తిలు స్విర్మైనవి కవు.
ఆశవసధర్మణోహ మనుషాేః నియుకుః కర్మస్త వికుర్వత్య ||
168
గుఱఱముల సవభావములవలె, మనుష్ణేలును కర్ేనియుకుులైనపుపడు ప్రవర్ున యందు మారుపను ప్రదరశంతురు.
అశచయో హ కర్వః ||
169
వడ్రంగ్న పనివారు సాధ్యర్ణముగ విశావసపాత్రలు కరు.
విక్రమాధికోSపి హస్వునమివ లుబధకః ప్రాజాః శూర్మతిసనధత్య ||
ఏనుగులను వేట్టడువారవలె, అమిత పరాక్రమ విష్యమునను విజుాలు సాహస్వకులు నతిక్రమింతురు. Vol 06 Pub 010
170
Page 38
ఏకం హన్నేనావాం హన్నేదిష్ణః క్షపోు ధనుష్ేతా | ప్రాజేాన తు మతిః క్షపాు హన్నేత్ గర్భగతానపి ||
171
విలుకని బాణము నొకకని చంపగలుగును లేద చంపలేక పోవచుిను. కని విజుాని పథకము గర్భసి శిశువులను కూడ పరమార్ిగలదు.
నితేశాిసే విదేవృదధ సంయోగః వినయవృదధయర్ిం, తనూమలతావదివ నయసే ||
172
అనుశీలతనలవర్చుకొనుటకు అనుశాసనమందు తవ్రపరులైన వృదోధపజన స్నవ నితేమావశేకము.
సాతత్యేన హ నిశి ప్రద్వపే మాతర చ మృతాయాం | ద్వవేత్యేవ క్తతవః కృచ్చ్ిే చ ప్రతిపృష్టః కుపేతి ||
173
తలిోమృతి నొందినను అర్ిరాత్రి ద్వపమును వెలిగ్నంచి జూదగాడు జూదమాడుచున్వ యుండును. కష్టములయందు ప్రశిాంచినచో ఆగ్రహము నొందును.
తసామత్ కోపం చ కమంచ వేసన్నర్మభమాతమవాన్ | పరతేజేనూమలహర్ం వృదధస్నవీ జిత్యన్ద్దేయః ||
174
కనుక జీవితమును సమూలముగ న్నశమొనరంచు కమక్రోధములను బుదిధమంతుడు విడన్నడి, వృదోధపజన స్నవచే జిత్యంద్రియతవముబడయవలయును. Vol 06 Pub 010
Page 39
యతో నిమితుం వేసనం ప్రకృతన్న మవాపుాయాత్ | ప్రాగేవ ప్రతికురీవత తనిామిత్ర మతన్ద్దేతః ||
175
రాజునకు విశావసపాత్రలగు వారని బాధించు ప్రవృతుులు తలెతిునపుపడు వెంటన్వ వాటి నరకటుటటకు తగ్నన చర్ేలు తస్వకొనవలెను.
రాజే కర్ణ్దిధ పితాపుత్రాన్ పుత్రాశి పితర్ మభిద్రుహేనిు, క్తమఙ్గ ! పునర్మాతే ప్రకృతిః ?
176
రాజేము కొఱకు తండ్రి కొడుకులతోడను, కొడుకులు తండ్రితోను పోరాడుదురు. ఇక మంత్రివర్గము మాట చెపపన్వల ?
లుబాదాపిహ వేసనం అభియుకుసే కృచ్చిేం భవతి ||
177
విచార్ములో నునావారక్త సవలపమైన ఇబబందియైనను గొపపదియగును.
ఆర్ణేSగ్నారవ హ దుఃఖ మర్షజం త్యజో విక్రమయతి ||
178
కష్టములనుండి, దుఃఖములనుండి ఉదభవించిన శక్తు దవాగ్నావలె పెరగ్న ధైర్ేము నొనగూరుిను.
నకఞ్చిదవమన్వేత సర్వసే శ్రుణుయానమతం | బాలసాేపేర్ివదవకే ముపయుఞ్జుత పణిడతః || Vol 06 Pub 010
179
Page 40
ఎవరన అగౌర్వపర్చరాదు. అందర అభిప్రాయములను వినవలెను. విజుాడు అర్ివంతములైన బాలుని పలుకులైనను వినియోగ్నంచుకొనవలెను.
సవధర్మః సవరాగయానన్నుయయచ, తసాేతిక్రమే లోకః సఙ్కరాదుచిిదేత్య |
180
విధుేకు ధర్మ నిర్వహణము సవర్గమును ప్రాపిుంపజేయును. సవధరామతి క్రమణము లోకమున సంకర్మును కలిగ్నంచి న్నశమునకు దరతయును.
ఏష్త్రయీ ధర్మః చతురాణం వరాణన్నం ఆశ్రమాణ్ంచ సవధర్మసాిపన్న దౌపకరకః |
181
త్రయీ వేదములు చాతుర్వర్ణయ, చతురాశ్రమ ధర్మములను తెలిస్వకొనుటకు ఉపకరంచుచునావి.
సవధర్మం సందధ్యనో హ వ్రేతేచేహ చ ననదతి ||
182
తన విధుేకు ధర్మమును నిర్వహంచువాడు ఇహపర్లోక స్తఖములనందుచున్నాడు.
ధరామరాివిరోధేన కమం ఏవేత, న నిఃస్తఖః సాేత్
సమం వా త్రివర్గ మనోేన్నేనుబనధమ్ | ఏకో హేతాే స్నవితో ధరామర్ికమాన్నమాతామనమితర్మ చపీడేతి || Vol 06 Pub 010
183
Page 41
ధరామర్ిములకు విరోధముకకుండ కమమును స్నవింపవలెను. అటోయిన ఆనందము చేకూరును. ఈత్రివర్గమును ( ధరామర్ికమములను ) అనోేనేము అనుసంధింపబడియునావి. ఈ మూడింటిలో ఏ ఒకకదనిని అమితముగ స్నవించినను దనివలన తనకు, ఇతరులకు హాని కలుగును.
Vol 06 Pub 010
మరకొనిా వచేి సంచికలో....
Vol 06 Pub 010 Page 42
వక్కలంక్ రసధారలు
కీ. శే. డా. వకకలంక లక్ష్మీపతిరావు
కోనసీమ కవికోక్తల డా. వకకలంక లక్ష్మీపతిరావు గార ‘ వెన్నాల వీణలు ’ కవితా సంపుటి నుండి....
వక్కలంక్ రసధారలు
Page 43
పువువలోరా !
వాడదు మీవలపుధనం !
తగతలిోనవువలోరా ! అందలకు అంద లై కను
పూచినఒకపూటకే
విందు చేయుపువువలోరా !
పుడమి రాలిపోయిన్న పరులస్నవలోన్వ మీ
పర్మేశునిపాదర్ినలో
బ్రతుకు స్లిపోయిన్న
చిరునవేవపువువలోరా ! మమత నిండుమగువలస్వగలో
మూగనవువ నవేవఓపువువలోరా !
వలపు ల్కలుకుపువువలోరా !
రాగస్తధలు చిందేచిరునవువలోరా ! అహో ! తాేగజీవులోరా !
బుర్దలోన పుటిటన్న
ఒహో ! మౌనయోగులోరా !
పరమళాలు చిందేరు ! ముళోపొదలపై నున్నా
బ్రతు కంటే మీదే ! మీదే !
మృదువుగాన్న నవేవరు !
పర్మార్ిం అంతా మీదే ! పువువలోరా !
ఎండలలో చివిక్తన్న
తగతలిోనవువలోరా !
ఇంకదు మీచలోదనం !
అందలకు అంద లై కను
వానలలో తడిస్వన్న
విందు చేయుపువువలోరా !
Vol 06 Pub 010
మరొకటి వచేి సంచికలో....
Vol 06 Pub 010 Page 44
కోట శ్రీరామచంద్రమూరిి తెలుగు భాష్ విశిష్టతను తెలియజేస్న కవితలు
Page 45
16. తలిో ఒడి – తొలి బడి కనాతలిో న్వరపనటిట తెలుగు భాష్రా ! బాలేమందున ఉగుగపాల ర్ంగరంచెరా ! అమమ – తపి పదంతో మొదలైన భాష్రా ! తెలియని అనుభూతిన తెలోమైన భాష్రా !
|| న కనా ||
అంకసీమయందునమరఅలతి పదలగరమరా ! త్యన్నలూరు స్నరా ! తెలుగుమావి కోయిలరా ! బుజి బుజిు నడకలన – బులిబులిోగ పలికంచురా ! పలుకచునా వినాతలిో, ముదుదలిచిి మురయురా !
|| న కనా ||
అక్షరాల శిక్షణ లోన స్యగాల నందించును చినాచినా వాకేలను, చెపిప-చెనుాగ పలికంచును హృదేపదేలున్వరప, హృదయాలను తాక్తంచును తెలుగున్వరుప తొలిబడి-కనాతలిో ఒడియె యౌను
Vol 06 Pub 010
|| న కనా ||
Page 46
17. తెలుగు మన పెనిాధి ఏప్రాంతమేగ్నన్న ఏకొలువున జేరన్న తెలుగు భాష్న్ననాటిక్తనిమరువబోకురా ! కనాతలిోని మరుతువా ! తలిోభాష్ను విడుతువా ! వెలుగులీనుతెలుగు కనామినాలేదురా !
|| ఏప్రాంతమేగ్నన్న ||
మన భార్తదేశం లోన భాష్ లెనుానాను మన తెలుగుభాష్ తపిదనం ఎకకడుందిరా ! ఎంతతర్చిచూచినను ఎతుుగడలెన్వాస్వనను సహజాతం మాధుర్ేం తెలుగుభాష్కునాదిరా !
|| ఏప్రాంతమేగ్నన్న ||
ప్రాచీన సంసకృతు లునాసౌందర్ేభాష్రా దేశ విదేశాలలో ప్రగతి నందుచుండెరా ! ఔచితేమౌనాతేపద సంపద మెండురా ! తెలుగుద్వటు భవిత రాదు తెలుస్తకో స్దరా !
Vol 06 Pub 010
|| ఏప్రాంతమేగ్నన్న ||
Page 47
అమమపాలు మినారా ! అమమ భాష్ వెనారా ! అమమభాష్ను న్వర్వరా ! అమృతమానమైందిరా ! అమమఘనత భాష్ ఘనత యభివృదిధక్త చిహాంరా ! అంతరాతమన నిలపరా ! అదే పెనిాధి స్దరా !
|| ఏప్రాంతమేగ్నన్న ||
18. ఎంతోగొపపది తెలుగురా ! ఎంతో గొపపది తెలుగురా ! తెలుగు భాష్తో ధీటేదిరా ! లేక్తగజేస్వ చెపపకురా ! తనర్జేయయతిాంచరా !
|| ఎంతో ||
అక్షర్ స్యగం మినారా ! హొయల భంగ్నమన నడచునురా ! న్వత్రాలకు పసందుజేయురా ! ప్రపంచలిపులలో ఘనతనందెరా !
Vol 06 Pub 010
|| ఎంతో ||
Page 48
దివతయ శ్రేణిని సంపాదించెరా ! అదివతయని పొగడబడెనురా ! హృదయపాోవితంజేయు భాష్రా ! తెలుగు వెలుగులలో చెలగుచునుండరా !
|| ఎంతో ||
19. నదిమూలం నదిమూలం ఋషిమూలం ఎఱుగలేమురా !
తెలుగు భాష్ మూలం ఎఱుకలో లేదురా ! కక్తకబుర్ోలగునాది గణ్ంకల పరధిరా ! తర్తరాల తెలుగు భాష్ప్రాచీనమైనదిరా !
|| నది ||
ఆవుపాల మీగడయే తెలుగు పదలపోకడ మీగడ రుచిగనా న్నలక మరమర కోరునురా ! తెలుగు పదల రుచిగనా న్నలకమరేదికోర్దురా ! తెలుగు పదల న్నడిపాడి తెలుగుదన్ననిా పంచరా !
Vol 06 Pub 010
|| నది ||
Page 49
తెలుగు భాష్ త్యన్న తపిక్త పరధి లేదురా ! తెలుగు వెలుగు క్తర్ణ్లకు అవధిలేదురా ! తెలుగు భాష్ను ఊపిరగా మలచుకోరా ! తెలుగు భాష్ను జీవనదిగ ప్రవహంపజేయరా !
|| నది ||
20. తెలుగు భాష్కు జయహో !
మన తెలుగు భాష్కు జయహో మన తెలుగు జాతిక్త జయహో జయ జయ జయ జయ జయహో
|| మన ||
మంచుకొండన్నదిగా చివర్నంచు కనిాక వర్కు విసురంచి మాధురాేనిా పంచినటిట భాష్ ప్రపంచ భాషేతురులు ప్రస్తుతించిన భాష్
సర్వజనుల మనస్తలలో పరఢవిలిోనటిట భాష్
Vol 06 Pub 010
|| మన ||
Page 50
జై జై మంత్రాలతో శ్లభిలుో చునా భాష్ ఇంపుసొంపులునా భాష్ – ఇతర్ భాష్లను తించు భాష్ భాషేతర్పదలను ఇముడుికొన్నడి భాష్ ఇంత తపి గలదని చెపపలేనటిట భాష్
|| మన ||
మరకొనిా వచేి సంచికలో....
Vol 06 Pub 010
Vol 06 Pub 010 Page 51
ఉషావినోద్ రాజవరం తెలుగు భాష్ వైభవానిా తెలుగు వార్ందరూ తపపనిసరగా తెలుస్తకోవాలని ప్రబోధించే ర్చన.
Page 52
అమమ వొడియే తెలుగు అందల పాప కు అనురాగమే తెలుగు ఎంక్త మర్దలిక్త ఏటి సర్ంగుకు తాన తందన తెలుగు, పడుచు పాడే పలెో పదము తెలుగు గోదవర అలలలో పారుతునాది తెలుగు, పచిని పైరులోో పండుతునాది తెలుగు అధికర్ భాష్ యే తెలుగు మనల కందరకీ .. తెలుగు తెలుస్తకోర్ తెలుగు వాడా!! హందువనాను తెలుగు చందమామయు తెలుగు మందలింపులు తెలుగు మన పెదద వార నోట .. "స్తందర్మమగు నందన వనముమ లో తెలుగు తెలుగు తెలుస్తకోర్ తెలుగు వాడా! దేశ భాష్ లందు లెసి యనా ఆంద్ర భోజుడిల ఆరాధించిన తెలుగు, నన్నా చోడుడు తెలుగు ననాయే తెలుగు .. తికకనా ఎర్రనా శ్రీ న్నధునిది తెలుగు పోతన్నమాతుేని కవాేమృతము తెలుగు పిలోలమర్రి పినవీర్భద్రునిది తెలుగు .. ఫలవంతమై న్వడు వెలుగొందు తెలుగు వీరేశలింగము గ్నడుగు రాముమరుుల సంసకర్ణ లతో దిదేద ఆచార్పు తెలుగు గుర్జాడ జాడలో ఆధునిక తెలుగు శ్రీశ్రీ పధములో అభుేదయ తెలుగు విశవన్నధుని, రాచకొండ రాయని తెలుగు.... Vol 06 Pub 010
Page 53
న్నరాయణ రెడిడ గార నవే తెలుగు అనామయే పిలుపు వెంకనా పలుకు, రామదస్త మొర్, శ్రీరాముని వర్ము అనిాయు తెలుగు అఖిల లోకముమన..... సర్సవత స్తతుడు మన న్నగఫణి శర్మ అవధ్యనమొనరంచు భాష్యే తెలుగు. వీర జాడలలోన వన్నా చిందే తెలుగు జోేతి క్తర్ణ్లతో చీకటిని పోద్రోలు తెలుగు తెలుస్తకోర్ తెలుగు వాడా!! తెలుగు కని వాడు బ్రౌను దొర్ తెలుగు ను తెలుగు గడప పై (కడప) వెలుగునకు తెచాిడు తెలుగు వార్మైన మనదెంత బాధేతో తెలుస్తకుని మసలుకో ఓ తెలుగు వాడా!! తెలుగు వాడివి నవు తెలుగదేల రాదు? పాశాితే మొహమున తెలుగు మరువకు నవు పర్ భాషే గొపపదను భ్రాంతి లో నుండకు బంకపు నటనలు చాలించి మర తెలుగు మాట్టోడవోయి తెలుగు వాడా! న ర్కుమే తెలుగు న బ్రతుకే తెలుగు ప్రతి క్షణం ఆడేటి న శావసయె తెలుగు దెబబ తగలగాన్వ నవు అబాబ అన్వవు ఇక గొపపలేల నోయి తెలుగు నకు రాదంటూ .. తలిో లలన లోన తండ్రి పాలన లోన తెలుగు తొణిక్తసలడ మన సంప్రదయపు విలువ తెలుస్తకో నవిక ! Vol 06 Pub 010
Page 54
తియేగా పలుకర్ త్యన్నలూరు భాష్ న మాతృ భాష్ లో మాధుర్ేమును గాంచి న బడడలకు న్వరుప తెలుగు త్యజ మంటే ఏమిట్ల ! మధుర్ భాష్ కు మళీళ జీవంబు పోయారా మనానలు పొందరా మహని కీరు నొందరా ! భాష్లోో బంగారు స్వంగార్ మలరారు - తెలుగుకునా విలువ తెలుస్తకోరా తెలుగు మాట్టోడ రా తెలుగు వాడా! ఆతమయతకు న్నలవు మమతాను బంధ్యలుచిలిక్తంచు మన తెలుగు హృదయాంతరాలలో హతుుకొను తెలుగు ! హాయిగా మాట్టోడు త్యట త్యనియ తెలుగు ........
Vol 06 Pub 010
Vol 06 Pub 010 Page 55
జగద్ధాత్రి వర్ుమాన కవుల, వార ర్చనల గురంచిన విశేషాలను పరచయం చేస్న శీరషక ‘ న్వను సైతం ’
Page 56
గరమలో ఆర త్యర “శబదభేది” ధరంచిన జీవితం తన కవితవమని పేరొకన్నాడు తాన్వ. ఇటీవలే ఆవిష్కరంచిన ఈ కవితవ సంపుటిని తన లోని కవితావనిా కనుగొనా స్వరవెన్నాల సీతారామశాస్త్రి దంపతులక్త
వినమ్రంగా
అంక్తతమిచాిడు.
ఇంతకు క్రితం ఎం ఎస్ ర్చనలు ‘శబదం’, ‘న్వత్రసాానం’, ‘పోయేమ్ ఉంది భయం లేదు’, ‘ద్వపోతివం’, ‘హృదయం ఒక పక్ష తర్ిం’, కవితా సంపుటు లైత్య, ‘మళీళ అమమ దగగరక్త’, ‘ఆకుమడి’,
‘ఒక
కొనసాగ్నంపు’,
తడి...ఒక ‘దయా
దుఃఖం...ఒక మేఘమలిర’,
‘అన్నలవీణ’, ‘వీరాజతపస్వవ’ ద్వర్ఘ కవితలు. ‘ఆరోహణ’, ‘కొంచెం సవపాం- కొంచెం సతేం, ఎం ఎస్ అని మేము అందర్ం పిలుచుకున్వ మా
‘ఊదర్ంగు మధ్యేహాం’ కథా సంపుట్టలు.
స్తర్ేన్నరాయణ ఎం ఎస్ స్తబుబలక్ష్మి కదు
నిర్మలమైన చిరునవువ, ఆతమయ పలకరంపు,
కన ఆమె కోసం ఒక ద్వర్ఘ కవాేనిా ర్చించిన
నిరొమహమాటపు
సంగీత
వాయిదేలలో
మాటలడటం, పొటిటవాడైన్న మహా గటిటవాడు
త్యలియాడి, సంగీతం లో నడయాడి, గానమై
స్తమీ అనిపిస్తు మాటలతోన్వ కౌగ్నలించుకున్వ
ప్రవహంచి,
మహా గడసర వాడీ ఎమెమస్. సపుపది స్వనిమాలో
ప్రియుడు. సవర్మై
Vol 06 Pub 010
సంగీత
లయించి,
సాహతే
విమర్శ,
సర్దగా
Page 57
అనుకుంట్ట సాయికుమార్ తముమడు ర్వి
వేసవి వడగాడుపలో కుహుర్వానిా ఆవహంచు
అంట్టడు ‘ మా అబాబయిగారు చినాపుపడేమన్నా
వేరే దర లేదు యాత్రికుడా !
పిలోనగోవి మింగేశారో ఏంట్ల, అంత చకకగా వాయిసాురు ‘ అని . అలగే చినాపుడేమన్నా అక్షరాలనూ, కవితావనా మింగేసాడేమో మా ఎమెమస్ అందుకే అతని కలం నుండి పలికే కవితాక్షారాలకు
అంతు
లేదు.
దేహధూళిలో హరతవన్నలని సృషిటంచు మోడువారన నగావృక్షాలక్త పాత్ర హరీట్టనిా బహూకరంచు
అనా
హృదయానిా హతుుకున్వవే అంటే అతిశయోక్తు
మార్గం లో దురామరాగనిా నిలువరంచు
లేదు. తన కవి హృదయానిా గురంచి ఎంత
మటిటలో ఫలద్వకర్ణ్నిా సృజించు
బాగా చెపేపడో చూదదం ఈ కవితలో :
మారుమాట లేదు ... ఋతు వాేపారీ ! కలల తులభారానిక్త సవస్వు పలుకు!
కోక్తలని పొదిగ్నన హృదయం
న శిబర్ం శిశిరానిా విదిలిింది న హృదయం కోక్తలను పొదిగ్నంది!
జీవిస్ను… ఒక వసంత కలం కోసం జీవించు!
ఎంత విలక్షణంగా ఉంద్వ భావ ప్రకటన.
యాచిస్ను...చెటుట గుబురులో నిక్షపుమైన
మానవతావనిా ప్రబోధిస్తు కోక్తలని పొదిగ్నన
కోక్తల సవరాన్వా యాచించు!
హృదిని కలిగ్న ఉండమని ఎంత మృదువుగా నుడివాడీ కవి అనిపిస్ుంది కదూ. స్తనిాతంగా
Vol 06 Pub 010
Page 58
చెపిపన్న స్తధృఢమైన భావన. ఇతని కవితవం
కవితవం ఉదయిస్తునా దృశేం
లోని
1
అంశాలనా
ఆర్రదేత
నిండినవే.
‘
మెల్కకంది ...ఈన్నటికీ / ఒక బాలయ కౌమార్
లౌలేం!’
అంట్టడు
‘ఆగంతుక
ఆలింగనం’ అన్వ కవితలో. నిజమే ఈ కవి నితే బాలకుడు. ఇంగీోష్ లో ఒక చైల్డడ లైకెాస్ి
మెదడు గాడి తూరుప క్తటికీ లోంచి కవితవం ఉదయిస్తునా దృశేం!
అంట్టము అంటే చినా పిలోవాడిల సవచిమైన
గుండెను తాకే అక్షర్ క్తర్ణ్ల మధే
మనస్తి కలిగ్న ఉండటం. అలంటి నిర్మలమైన
స్లుతోంది చీకటో సంధే ...
సఫటికం లంటి మనస్త మన ఎమెమస్ ది.
క్తర్ణ జనే సంయోగం
అందుకే
అతని
కవితవమంతా
మానవతా
పరమళాలు చలుోతోంది. కవితావనిా ఆవాహన చేస్తు మహాకవి చెపిపన ‘కవితా ఓ కవితా!’ లంటి ఒక కవిత మన
ఒక సీవయ జీవ ఫలం 2 కవితవం ఉదయించే దృశేం
ఎమెమస్ గళం నుండి కూడా విందం. ప్రతి
బహర్ంగ ర్హసేం !
కవికీ ఈ కవితావవాహన ఎపుపడో అపుపడు
ఆశ కోసం ...
జరుగుతుంది అనడం నిసిందేహం. అలంటి
ఆసాకర్ం కోసం
అనుభూతిని అక్షరీకరంచి పదిల పరచి మనతో
పంచుకోవడం ఆనందకర్ం.
Vol 06 Pub 010
పునరుజీువనం కోసం కవితవం ఉదయిస్తునా దృశేం
Page 59
కడు పవిత్రం
సకల మానవ సనమంగళానిా ఆశిస్తున్నాడీ కవి.
ఏకక్త పీనుగుల
గోదవరీ
జలల
సాక్షగా
అమృతంపు
స్నల్కలిక్తస్తు, తియేని కొబబర నళోల చిరు
సంశయ గ్రసు గీతాల నుంచీ
త్యన్నల సందేశమిస్తు సాగుతునా ఈతని కవితా
మోకలిిపపలో మర్ణించిన
ధ్యర్
మేధస్తిల నుంచీ...
అలుపెరుగని
గోదవర
వంటిదే.
మానవుడే తన సందేశం, మానవుడే తన
మతుులోంచి కోలుకున్వ కవితవం
సంగీతం అనా మహాకవి అడుగు జాడలలో,
పర్మ పావనం
తానొక మానవీయ జావళిల
3
చిర్ంతన
కొనసాగాలని
శతకోటి వాేధుల నుంచీ
తెలుపుతున్నాను.
ఏ ఒకకట్ల నయం కవడమే విజయం ! కవితోవదయ దృశేం...సర్వ లోకైక ఉతివం!
ఆశావహ
ధృకపధం
మనక్త
చాల
విశదంగా అర్ధమౌతుంది, ఈ కవి ఎటువంటి
కవితవ
ఉదయానిా
ఆశిస్తున్నాడో
చదివిత్య.
కవితోవదయ దృశేం సర్వ లోకైక ఉతివంగా Vol 06 Pub 010
వేణువు
న్నదం
ల
సాగుతోనా ఎమెమస్ కవితవ కచేరీ ఇంక ఇంక
జాతిక్త పీడనలు సర్వ సామానేం
కవి
చింతన్న
కలిస్వపోయి
శుభాభినందనలు
''
Vol 06 Pub 010 Page 60
ద్విభాష్యం నగేష్ బాబు
వీణ్ విదవంస్తలు, ర్చయిత దివభాష్ేం నగేష్ బాబు గార “ దివభాషితాలు ” కవితా సంపుటి నుండి....
Page 61
పొదుదన్వా నిద్రలేచి..... వెలుగులోక్త వస్ను...
న్న రెండు భుజాలకూ .......
ఎంత బావుందో!
పెదద పుసుకల సంచీ తగ్నలిసాువు.
ఇపుపడే కొతుగా చూస్తునాటుోంది.
బస్తిలోక్త గెంటెసాువు.
మామిడి చెటుట ఆకులమధే ....
నువువమెడక్తబగ్నంచిన టై...
ఏదో పిటట తెగ కూస్ుంది.
నడుంక్త వేస్వన బెలుట.. నొపిపపుడుతున్నాయి!
ఈ ఆకు చివర్ా మంచు బొటుట......
బూటుో కళళను కరచేస్తున్నాయి!
క్తంద పడిపోతుందేమో!
బాకుిలోఅనాం ఎండిపోయి...
నినా క్తటుట గాడిచిిన....... ర్ంగు గాజుముకకలెకకడ పెట్టటను? పుసుకంలోదచిన న్నమలికనుాక్త ....... కొబబరమేత వేసాను. పిలోకనుా పుటిటందేమో!
ఆ...! వస్తున్నా అమామ! ననుా తరమెయేకమామ.
తవర్గా సాానం చెయేమంట్టవు. టిఫిను నోట్లో కూరెసాువు. Vol 06 Pub 010
తిన్నలనిపించడం లేదు.
కోస్తలోక్త వెళళడానిక్త... జడిస్వపోతున్నానమామ! టీచర్ అరుపులకు... తడిస్వపోతున్నానమామ! కదలకూడదు. తల తిపపకూడదు! న్నకేమో కోస్తక్తటికీలోంచి...
బయటకు చూడాలనిపిస్తుంది. పేదద ఆకశం...మబుబలు....
Page 62
ఎగ్నరేపక్షులు...చెటుటమీంచిరాలే పువువలు!
ఇంకొంచెం పెదదయాేక వెడతాను.
ఎంత బావుంటుందోతెలుసా?
న పనిక్త అడుడరానమామ! నినుావిస్వగ్నంచనమామ!
ఆ చెటుట క్తంద తెలోకుకక .......
బాగా చదువుకుంట్టను.
పిలోలిా పెటిటంది.
న్ననాతో చెపపమామ!
బులిో తోకలు ఊపుకుంటూ.....
ఆడుకోనిమమని చెపపమామ!
వాళళమమ పొటటమీదకు పాకుతాయే! బయటకు పరగెటిట ఎతుుకోవాలనిపిస్తుంది.
అమామ! న్నకు స్తకలు బావుండలేదు. ఇంటికొచిి ...చిటిటతముమడితో... ఆడుకోవాలనిపిస్తుంది. న చేతి వేడిగోరుముదదలు తిని.. బజోువాలనిపిస్తుంది! పీోజ్ అమామ!
న్వను స్తకలుక్త వెళళను. రేపుకూడావెళళను. Vol 06 Pub 010
మరొకటి వచేి సంచికలో....
Vol 06 Pub 010 Page 63
ఓలేటి వంకట సుబాారావు ప్రముఖుల లేఖ విశేషాలను అందించే శీరషక ‘ తోకలేని పిటట ’ లో ప్రముఖ భార్త న్నటే కళాకరులు శ్రీ వి. పి. ధనంజయన్ గార
లేఖ విశేషాలు....
Page 64
ధనంజయన్ కేర్ళ రాష్ట్రం లోని పయేనూర్ లో ఏప్రిల్డ 30, 1939 లో జనిమంచారు. పయేనూర్ ఆయురేవదం, వాేయామ క్రీడలు ( Mar-
వనాడిల్డ పుదియవీటిటల్డ ధనంజయన్
tial Art s) , శాస్త్రీయ నృతేం - వీటిక్త
~ వి. పి. ధనంజయన్ ~ జాతయ, అంతరాుతయ సాియి లో భర్తన్నటే కళాకరుని గా,
చెన్నవా లోని భర్త కళాంజలి
న్నటేకళాసంసి సాిపకునిగా, నిరావహకునిగా పేరు గడించిన వారు కేర్ళ రాషాటనిక్త చెందిన శ్రీ
వి. పి. ధనంజయన్. ఆయనకు ఈ ర్ంగం లో సహకర్ం అందిస్తు, అహరాశం ఆ సంసి అభివృదిధక్త, శ్రమిస్తు
కళాస్నవకు -ఆయన
సాధించిన
నిరవరామంగా
పేరుప్రతిష్ి
విజయాలలో
లలో,
అర్ధ
భాగం
పంచుకుంటునావారు ఆయన అరాధంగ్న శ్రీమతి శాంత. ధనంజయన్ి అనా ఒకే పదం ఆ ఇదదరని ఒకకటి
చేయడమే
కళాకౌశలనిక్త
గా కీరు పతాక అయింది.
Vol 06 Pub 010
కకుండా
-
వార
విశవవాేపుం
పుటిటనిలుో.
వంశపార్ంపర్ేంగా
వస్తునా కళాతృష్ణ
ధనంజయన్ క్త బాలేం
నుండే అలవడి - సంగీత, సాహతాేల పటో అభిరుచిని పెంపొందింపజేస్వంది. అతి పినా వయస్తలో
-
నుండి
పదేర్చన
ప్రావీణ్ేనిా
అంటే
తన
8
వ
చేయడం
లో
సంపాదించారాయన..
అటు
తరువాత, విదేరి దశలో, పాలిటిక్సి ఎకన్నమిక్సి
ఏట
లో
పటటభద్రుడయారు
& -
కగా, సంగీతం పటో తనకునా అభిలష్, ఆరాధన భావం ఆధ్యర్ంగా అకోటబర్ 5,1953 న అడయార్, చెన్నవా లో శ్రీమతి రుక్తమణదేవి అర్ండేల్డ ఆధవరాేన నడుపబడుతునా ప్రఖేత న్నటే శిక్షణ్ సంసి, కళాక్షేత్ర లో శిక్షణ తస్తకుని
భర్తన్నటేం,
కథాకళి
లలో
PG డిపొోమా ను, డిస్వటంక్షన్ తో సంపాదించారు.
Page 65
రుక్తమణదేవి గారు, ధనంజయన్ లోని న్నటే
తరువాత
ప్రతిభ ను గురుంచి తన సంసి లోన్వ ప్రప్రధమ
కొంతకలనిక్త
న్నటేకళాకరునిగా నియమించి గౌర్వించారు.
ధనంజయన్
ధనంజయన్ దదపు పన్నాండేళోపాటు - అంటే
దంపతులు
1955-67 మధేకలం లో ఆ సంసి కు తన
జీవర్తాం
విసుృతమయిన స్నవలను అందించారు.
కళాంజలి అనా పేరుతో నృతే శిక్షణ్ సంసి ను
నగర్,
అడయారు
లో
భర్త
సాిపించి - ఔతాిహకులెందరకో - శాస్త్రీయ కేర్ళ రాష్ట్రం క్త చెంది, మలేషియా లో స్విర్పడడ తలిోదండ్రుల గారాబు పటిట శాంత గారు. పెరగ్న పెదదయాక, న్నటేం పటో తన అభిరుచి క్త తలిోదండ్రుల ప్రోతాిహం జతపడి ముడిపడడం తో భర్తన్నట్టేనిా చెన్నవా లోని అడయారు కళాక్షేత్ర
లో
అభేస్వస్తు
ఉండేవారు
నృతేం లో శిక్షణ ను ఇచిి వారతో ఆర్ంగేట్రం ఇపిపంచి
ప్రోతిహస్తు
-
వారకొక గౌర్వప్రదమయిన జీవన మారాగనిా ఏర్పరచి, కళాస్నవ ను న్నటినుండీ చేసారు - ఈ న్నటికీ చేస్తున్నారు.
-
ఆమెకు కళాక్షేత్ర తో అనుబంధం 1955-
శాస్త్రీయ
68 మధేకలం లో ఏర్పడింది. అపపటిక్త అదే
ప్రవేశం లేకపోయినపపటికీ, అందులో అభిరుచి
సంసి లో ఉంటూ - వయస్తలో తనకంటే పెదద
ఉంది. న్నటే ప్రదర్శనలంటే అవి--కూచిపూడి
అయిన ధనంజయన్ తో పరచయం కలిగ్న -
అయిన్న - భర్తన్నటేం అయిన్న సరే -- చాల
అది చివర్కు వార వివాహబంధ్యనిక్త దర తస్వ - ఆ ఇదదరు ఒకటవడం జరగ్నంది. Vol 06 Pub 010
ఇష్టం లో
న్నటేకళ
-
న్నటే
ప్రతేక్షంగా
లో
శిక్షణ ఆ
ఇచేి
న్నకు
సమయం విధ్యన్నలను
Page 66
అపుపడపుపడు ఆవిడ కూడా న్వనూ వెడుతూ ఉండేవాణిణ. చెన్నవా లో థియోసాఫికల్డ సొసైటీ లో బస
చేస్తు
అదే
ఆవర్ణ
లో
ఉనా Adyar Library&Research Cent re క్త వెడుతూ ఉండేవాళళం. అలంటి ఒక చూడాలని న్నకు అమితమయిన ఆసక్తు -
సందర్భం లో ఒకన్నటి సాయంత్రం - షికరు
అపపటికే - ధనంజయన్ దంపతుల గురంచి విని
గా వెడుతూనా న్నకు - ఒకచోట జీవర్తాం
ఉన్నాన్వమో,
శిక్షణ
నగర్, ఆ ప్రకకన భర్త కళాంజలి బోరుడ,
ఆశ
బలిడంగ్ ఎదురుపడాడయి. అమమయే -- న్న
ను
వారచేి
ప్రతేక్షంగా
చూడాలని
కోరక,
ఉండేవి.
కోరక ఈడేరే స్తముహూర్ుం వచిింది కబోలు అనిపించి - లోపలిక్త అడుగు పెటటబోతూ
1992-99
మధే
కలం
లో
న్న
శ్రీమతి సీతాదేవి ఒక ప్రకకన గుంటూరు/ నందేల లో మహళా కళాశాల లో lecturer in sanskrit గా ఉదోేగం చేస్తు- వేరొక ప్రకక Rashtriya Sanskrit Vidyapeeth, తిరుపతి నుండి Ph. D. చేస్తు ఉండేది. తన
Ph. D. పని నిమితుం తర్చుగా చెన్నవా, మైస్తరు, తిరుపతి,
తంజావూరు
Vol 06 Pub 010
వెళోడం
జరగేది.
ఉంటే - వెనకన్వ, పోరటకో లో కరు హార్న్ !-కరు తలుపులు తెరుచుకున్నాయి. బయటకు వచిింది ఎవరో కదు--. న్వను నమమలేని నిజం - ధనంజయన్ దంపతులు..
Page 67
మరాేదపూర్వకం గా వారక్త నమసకరంచి -
వార పెదద మనస్త క్త ధనేవాదలు చెబుతూ వార
ననుా
నుండి శెలవు తస్తకున్నాను.
పరచయం
ప్రతినమసాకర్ం
చేస్తకున్నాను. చేస్తు
వారు -
ఏమిటి విష్యం అని అడిగారు. న్న మనస్త లోని మాటను వార ముందు వేకుం చేసాను. వారు చిరునవువతో -- ననుా నిండుమనస్త తో లోనిక్త ఆహావనించారు. ఇదదరూ - దగగరుండిన్నటే
శిక్షణ
జరుగుతునా
ప్రత
చోటు
వదదకు ననుా సవయంగా తస్తకువెళిో అనిా
అంశాలను వివరంచారు. తమ శిష్ణేరాళ్ళళ ఇదదరు తవర్లో మైలపూర్ లో ఆర్ంగేట్రం ఇవవబోతున్నార్ని - ఆ కర్ేక్రమాలకు రావలస్వనది
గా
ఆయా
శిష్ణేరాళో
లో
ఒకరు
అయిన
ధనలక్ష్మి అర్ంగేట్రం మైలపూర్, భార్తయ విదే భవన్ ఆడిట్లరయం లో జర్గగా అకకడకు
వెళిో
ఆ
వేడుకను
వీక్షంచి
ఆనందించడం జరగ్నంది. ఇది న్నకు ఒకక గొపప మధురానుభూతి అని చెపపక తపపదు !
కలచక్రభ్రమణం ఎనోా
...మరెనోా....
లో మనస్తలను
-సపృశించే
సంఘటనలు !
కోరుతూ న్న చేతిలో రెండు
2004, జూన్ 8 ~
ఆహావనపత్రిక లను
న్న సహధర్మచారణి సీతాదేవి కనుామూస్వన
ఉంచారు.
రోజు ....
న్నకు
చాల ఆనందం కలిగ్నంది. Vol 06 Pub 010
ఈ వార్ును న్నకు ఆపుులయిన, హతులు, సనిాహతులు .. ఎందరకో - ఫోన్ దవరానో --
Page 68
ఉతురాల దవరానో తెలియజేసాను. అందరూ న్న
అలగ, న్నకు నడను కలిపంచి, స్నద తరిన
కషాటనిా, తమ కష్టం గా భావించి వెంటన్వ
మహానుభావులలో
సపందిస్తు - ఫోన్ దవరా, ఉతురాల దవరా
ఉన్నార్ని చెపపడం న్న కర్ువేం-- ఆయన
న్నకు తమ సానుభూతి ని అందించారు.. ననుా
పంపిన లేఖ-- న్వటి ఈ తోక లేని పిటట --
ఊర్డించారు... ఆగ్నపోబోతుంద అనా న్న
శ్రీ వి. పి. ధనంజయన్, శాంత ధనంజయన్
ఊపిర క్త ఊపిరులూదరు.. ఒకరో.. ఇదదరో కదండీ !... ఎందరో మహానుభావులు !!
Vol 06 Pub 010
ధనంజయన్
కూడా
దంపతుల నృతే విన్నేసం ఈ క్రింది వీడియో లో ....
Page 69
Vol 06 Pub 010
Vol 06 Pub 010 Page 70
కకినాడ విహారి
వివిధ ప్రాంతాలోో జరగ్నన సాహతే, సాంసకృతిక కర్ేక్రమాల విశేషాలు...... ఈ విభాగానిా సమరపస్తునావారు :
Dr. Sarada Purna Sonty MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications
Page 71
శనివార్ం సాయంత్రం నిర్వహంచిన "న్నలన్నల
వెన్నాల"
కర్ేక్రమంలో అమర్గాయకుడు ఘంటసాల 43వ వర్ధంతి
ఘంటసాల వర్ింతి
సందర్భంగా
ప్రముఖ
స్వన
ర్చయిత
తన తదనంతర్ం కూడా తనను సమరంచిన
వెన్నాలకంటి
అదృష్టం కలిగ్ననవారే ధనుేలని, 43 ఏళ్ళళగా
సావమిని కొలవని, ఘంటసాల పాట వినని
జయంతి, వర్ధంతి, ఆరాధ్యనోతివాలు అన్వకంగా,
తెలుగువారుండర్ని ఆయన వాేఖేనించారు.
నిర్ంతర్ంగా
సాంకేతికత
జరుగుతునా
కర్ణంగా
ప్రసంగ్నంచారు.
గీత
ఘంటసాల ధనుేడని వెన్నాలకంటి పేరొకన్నారు.
పుణేమాని ఎందరో
అమర్జీవి పొటిట శ్రీరాములు సామర్క సంసి
మహానుభావులు
Vol 06 Pub 010
వేంకటేశవర్
Page 72
జరా మర్ణ్లు లేని ర్సస్వదుధలు అవుతున్నార్ని,
ఘంటసాలకు
వారలో ఘంటసాల వేంకటేశవర్రావు ముఖుేలని
వాేఖేనించారు.
పేరొకన్నారు.
ఘంటసాల
వీరాభిమానుల
మాట్టోడుతూ..
మతుు
ఘంటసాల,
రాజేశవర్రావు
తెలుగు
త్రిమూరుులని,
లవకుశ,
ర్హసేం అందించిన
తదితర్
పెండాేల, స్వన
సంగీత
మాయాబజార్,
చిత్రాలకు
సంగీతం
ఎస్.
ఘంటసాల
అజరామర్మని
ప్రశంస్వంచారు. ర్హసేం చిత్రంలోని యక్షగానం న భూతో న భవిష్ేతి అన్నారు. ఆయనలోని
గాయకుడు ఆయనలోని సంగీత దర్శకుడిని అధిగమించిన కర్ణంగా సంగీత దర్శకుడిగా
Vol 06 Pub 010
రావలస్వన
పేరు
ఒదదని
రాలేదని
గురంచి ఘంటసాల
పాటలను వింటూ ఆపరేష్న్ చేయించుకునా అభిమానులు, ఆయన పాటలు మాత్రమే వింటూ ఆట్ల
నడిపే
చోదకులు,
ఘంటసాల
పూజ
చేస్వ
పాటలన్వ
విన్వవారు,
బెంగళూరులో
రోజంతా
ఆయన
ఘంటసాల
మీద
అభిమానంతో పెళిళ కూడా వదదనుకునా మైస్తర్ కు చెందిన ఇదదరు అనాదముమల వివరాలను
Page 73
తెలిపి ప్రేక్షకులను ఆశిర్ేపరచారు. సభలో
రామకృష్ణలు
నవువలు పూయించారు.
గెలుచుకున్నారు.
అనంతర్ం ప్రేక్షకులకు ఘంటసాల పాటలు,
ఎవవరూ చెపపలేని ప్రశాలకు సమాధ్యన్నలను
ఆయన జీవిత విశేషాలపై క్తవజ్ నిర్వహంచారు. ఆసక్తుకర్ంగా
సాగ్నన
ఈ
కర్ేక్రమంలో
ప్రేక్షకులు బృందలుగా ఏర్పడి ఉతాిహంగా పాల్కగన్నారు. మంగళ కందూర్, స్తబాబరావులు స్కర్రుోగా వేవహరంచారు. ఇందులో కలపన్న గుపాు, మాధురలు మొదటి బహుమతి, శ్రీదేవి,
శార్ద రెండవ బహుమతి, ప్రముఖ స్వన నిరామత కట్రగడడ మురార, సంసి కర్ేదరశ యర్రమిలిో
Vol 06 Pub 010
మూడవ
బహుమతిని
సీనియర్ పాత్రికేయులు ఏచూర చలపతిరావు చెపిప సభ మెపుప పొందరు.
Page 74 దుబాయి క్త చెందిన స్తసవర్ సంగీత వేదిక వారు 2017 ఫిబ్రవర 10, 11 త్యద్వలలో వైభవంగా న్నదబ్రహమ తాేగరాజ సావమి ఆరాధన్న కర్ేక్రమం నివహంచారు. ఆ కర్ేక్రమంలో యునైటెడ్ అర్బ్ ఎమిరేట్సి లో ఉంటునా సంగీత కళాకరులు వయస్తతో నిమితుం లేకుండా పాల్కగన్నారు. ఇందులో భాగంగా సామూహక గానం, పంచర్తా స్నవ, కొనిా లఘు కచేరీలు
స్తసవర్ సంగీత వేదిక తాేగరాజ ఆరాధన
Vol 06 Pub 010
కూడా నిర్వహంచారు. ఆ కర్ేక్రమ చిత్రాలు.....
Page 75
నిర్వహణ లో ఫిబ్రవర 11,
కకినాడ విహారి కక్తన్నడ పీఠికపురాధీశ ప్రభుతవ కళాశాలలో దిగ్నవజయంగా రెండవ జాతయ యువతర్ సాహతే సమేమళనం
2017
న్నడు
రోజంతా
జరగ్నన
"రెండవ
యువతర్ం
జాతయ
తెలుగు
సాహతే సమేమళనం పర్వళ్ళళ తొక్తకన యువత సాహతే సపందనతో అఖండమైన విజయానిా సాధించింది. అలన్నడు దేవులపలిో వారు ఈ కళాశాలలోన్వ
వంగూర ఫండేష్న్ ఆఫ్ అమెరక & పి.ఆర్.
తాను
ప్రభుతవ డిగ్రీ కళాశాల (కక్తన్నడ) సంయుకు
ప్రార్ిన్న గీతం ’ జయ జయ ప్రియ భార్త ’
Vol 06 Pub 010
ప్రార్ంభించిన
వారోతివాల
కోసం
Page 76
కళాశాల ప్రస్తుత విదేరినుల గళం నుంచి
ఈ
జాలువార్గా సమేమళనం ప్రార్ంభం అయింది.
సమేమళనం
ప్రార్ంభ సభలో ప్రముఖ చలనచిత్ర ర్చయిత
సందర్భంగా
భువనచంద్ర, ర్చయిత, నటుడు, దర్శకుడు తనికెళళ భర్ణి, ప్రముఖ కవి శ్రీ మహమమద్ ఖద్వర్ బాబు లతో బాటు ఈ సమేమళన రూపకర్ు వంగూర చిటెటన్ రాజు, పి. ఆర్. కళాశాల ప్రినిిపల్డ డా. చపిపడి కృష్ణ, తెలుగు శాఖధిపతి డా. హరరామ ప్రసాద్ లు పాల్కగని తమ
ప్రసంగాలతో ఆకటుటకున్నారు. మొతుం 15 సాహతే ప్రసంగాలు, 30 సీవయ కవితా
పఠన్నలలో
45
మంది
యువతయువకులు పాల్కగన్నారు. ఈ సందర్భంగా నిర్వహంచిన ఉతుమ ర్చనల పోటీలో
విజేతలైన
కుడికల
వంశీధర్,
దసరోజు శ్రీనివాస్, దువూవర శ్రావణి, రాచమళో ఉపేంద్ర, ఆర్.వి.ఆర్. నర్స్వంహా రావు, పి.వి. లక్షమణ రావు,స్వ.హెచ్. అమృత వలిో లకు భువన చంద్ర, ఖద్వర్ బాబు బహుమతులు అందించారు. Vol 06 Pub 010
విడుదల చేయబడిన సభా విశేష్ సంచికకు బొలోోజు బాబా సంపాదకులుగా వేవహరంచగా, ఉతుమ ర్చనల పోటీని డా. వేదుల శ్రీరామ శర్మ (శిరీష్)
నిర్వహంచారు.
కళాశాల
తెలుగు
విభాగం లో ఆచారుేలైన డా. పి.యు. బ. శర్మ,
ఎర్రమిలిో శార్ద కుమార, లక్ష్మీ న్నగమణి, పి. గంగా భవాని, విదేరుిలు శాయి, దురాగ ప్రసాద్ తదితరులు తమ సహకరానిా అందించారు. ప్రధ్యన సలహాదరులు గా వై.ఎస్.ఎన్. మూరు, కె.వి.ఎస్. ఆర్. ప్రకష్ సభ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. వంగూర ఫండేష్న్ ఆఫ్ అమెరక వార సౌజనేంతో జరగ్నన ఈ రెండవ జాతయ సమేమళనం
యువతర్ం
సాహతే
పి.యు.బ. శర్మ గార వందన
సమర్పణతో దిగ్నవజయంగా ముగ్నస్వంది.
Vol 06 Pub 010 Page 77
రాబోయే రోజులోో వివిధ ప్రాంతాలలో జరుగబోయే సాహతే,
సాంసకృతిక కర్ేక్రమాల వివరాలు ....
Page 78
Vol 06 Pub 010
Page 79
Vol 06 Pub 010
Page 80
Vol 06 Pub 010
Page 81
Vol 06 Pub 010
Page 82
Vol 06 Pub 010
Page 83
Vol 06 Pub 010
Page 84
Vol 06 Pub 010
Page 85
Vol 06 Pub 010
Vol 06 Pub 010 Page 86
06_009 సంచిక పైన
ై న మీ అభిపా ఈ సంచికలోని రచనలపె ి యాలను పత్ర ి క కిింద వుండే వాయఖ్యల పెట్ట ట ( comment box ) లో తపపక వా ి యండి. లేదా ఈ కిింది మయిల్ ఐడి కి పంపండి. editorsirakadambam@gmail.com
06_009
Page 87
ప్త్రిక గురించి ..... ..... ఈ నెల శిరాకద్ంబం తోక లేని పిట్ట లో వీణా గాయత్రి గారి గురించి చద్వవి...విని చాల్ల ఆనంద్వంచాను. అతి చినన వయసులోనే ఆవిడక్త అబ్బిన స్ంగీత కౌస్లాకారణంగా ఈ నాటికి కూడా ఆమెను "బేబీ గాయత్రీ" అని అంటూ ఉంటారు. ఎప్పటిల్లగానే ఓలేటి వంకట్ సుబాిరావ్వ గారు తమ ఖజానాలో నుంచి ఓ చకకటి ఆణిముతాానినఎంచి, పాఠక్తలతో ప్ంచుక్తనానరు. చాణకా సూక్తులు పాలక్తడికి ఉండవలసిన లక్షణాలు...ప్రభుతవ యంత్రాగం ఎల్ల ఉండాలో అరిటిప్ండు ఒలిచి చేతిలో పెటిటనట్టట స్పష్టంగా ఉననయి. ఇంత చకకని ప్త్రిక నడుపుతునన రామచంద్రరావ్వ గారికి అభినంద్నలు తెలుపుతూ... - శ్యామల్లదేవి ద్శిక, న్యాజెర్సీ-యు ఎస్ ఎ
‘ తో. లే. పి. – వీణ గాయత్రి ’ గురించి ..... Mana telugu neylapai kalalaku aadharana leydhu sir, mana vaallaku cinema paatala meedha unna istam kalalapai leykha povadam dourbhaagyam - Satyanarayana Kamars Adharana lekapoyina meeru mundhadugu vesi chese krushi ki subhabhinandanamulu Ramachandra Rao S garu
- Priya Vinjamuri
Vol 06 Pub 010
Vol 06 Pub 010
చదవండి.....
చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com