Vol 06 Pub 013
07 Apr 2017 sirakadambam Web magazIne
www.sirakadambam.com editorsirakadambam@gmail.com
Vol 06 Pub 013
ముఖచిత్ ర ం:
రామజయం చిత్ ర కారుడు :
కూచి
లోపలి పేజీలో ో ...
“అమ్మతనం - కమ్మదనం” ప్రకటన శ్రీ హేవళంబి ఉగాది పంచంగ శ్రవణం స్మృతిలో.... మేష స్ంక్రమ్ణం ధ్యాన శ్లోకములు శ్రీరామ్ నక్షత్రమాలిక ప్రతీచి నైమిశం వకకలంక రస్ధ్యరలు - మేఘమాల తెలుగు సుమాలు నేను సైతం - పూర్ణిమ్ సిర్ణ దిిభాషితాలు - శాల్యాట్ తో. లే. పి. - కిరణ్ బేడి మొకకలు నాటనాా.... ! - పాట ఆనంద విహార్ణ ...... వారాావళి ....
అభిప్రాయకదంబం
Page 02
04 05 07 08 11 14 20 22
30 37 40 48 50 61
70
ప్రస్తావన
Page 03 Vol 06 Pub 013
అంతర్జ ా తీయ మహిళా దినోతసవ సందర్భంగా “ విదేశాల్ల ో తెలుగు మహిళ ” అనే విషయం మీద ప్ ై న సపందన ర త్యేక సంచిక వెలువడంది. ఆ సంచికకు అనూహ్ేమ వచిచంది. ఇది శుభసూచకం. ఈ విజయం ఆధార్ంగా సందర్జభనుసార్ంగా ప్ ర త్యేక సంచికలను వెలువరంచాలనే ప్ ర యతనంల్ల భాగంగా మే నెలల్ల వచ్చచ ‘ మాతృ దినోతసవం ’ సందర్భంగా “ అమమతనం - కమమదనం ” అనే శీర ి కతో ప్ ర త్యేక సంచిక వెలువరంచాలని
నిర్ ణ యంచడం
జరగంది.
అయత్య
తమ
తలు ో ల
గురంచి
పిల ో లు
తెలియజేయడం కాకుండా అమమలు తమ భావాలను, అనుభవాలను అందరతో ప్ంచుకోవడమే ఈ “ అమమతనం - కమమదనం ” ప్ ర త్యేక సంచిక ప్ ర త్యేకత. తమ పిల ో లిన పంచడంల్ల ఎదుర్కొనన ు ను తీరచదిద కష ట సుఖాలు, వారతో తమకునన ఆప్యేయతానుబంధం, వార భవిషేత్త ద డానికి చ్చసిన కృషి, ముఖ్ేంగా వివిధ ల్లప్యలునన పిల ో ల పంప్కంల్ల ఎదుర్కొనే సమసేలు, వాటిని అధిగమంచిన ై న విషయాల గురంచి తలు తీరు మొదల ో లనుంచి ర్చనలు కోర్డం జరుగుతోంది. అమమలందరూ తమ ర్చనలను ఏపి ర ల్ 20 వ త్యదీ ల్లగా ప్ంప్వలసి ఉంటంది. A4 ై స జ్ ల్ల 12 pt. ల్ల పేజీకి ు ం 3 పేజీలల్లపు యూనికోడ్ ల్ల MS Word ల్ల గాని, సుమారు 25 ై ల ోను ఉండేటట ో గా మొత మయల్ ల్ల గాని ై ట ప్ చ్చసి ప్ంప్యలి. అందుల్ల వెలిబుచిచన అనుభవాలు, అభిప్య ర యాలు ర్చయతల సవంతమ ై ఉండాలి. ప్రమతి మంచి ర్చనలు వచిచనట ో యత్య వాటిల్ల ఎంపికజేసిన ర్చనలతో బాట చివర త్యదీ తర్జవత అందిన ర్చనలను ప్రశీలించి ప్ ర చుర్ణార్ హ ై మ నవి మాత ర మే తర్జవత
సంచికలల్ల
ప్ ర చురంచ్చ
ప్ ర యతనం
చ్చయబడును.
ై న దీనిప
ఎటవంటి
ు ర్ప్ ు ర్జలకు తావు లేదు. ఇంకా ఇతర్ వివర్జలకు సంప్ ఉత ర త్తేత ర దించండ. “ అమమతనం - కమమదనం ” ప్ ర త్యేక సంచికకు ర్చనలను అందించండ. అమమతనం ల్లని కమమదనానిన అందరకీ ప్ంచండ.
editorsirakadambam@gmail.com ఈ నెలల్ల మేష సంకరమణం ర్జబోతోంది. ఆ విశేషాలతో బాట ‘ హ్నుమజ ధ తను తొలగంచ్చ వివర్జలతో బాట ా యంతి ’ రోజు గురంచిన సందిగ ప్ర్జేవర్ణ ప్రర్క్షణ అవశ్ేకతను చాటే ‘ మొకొలు నాటనాన... ! ’...
అమ్మతనం - కమ్మదనం
Page 04 Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 05
శ్ర ర హేవళంబి ఉగాది పంచంగ శ్ ర వణం డా. గోలి ఆంజనేయులు
శ్రీ హేవళంబి సంవత్సర ఉగాది సందరభంగా డా. గోలి ఆంజనేయులు గారిచే పంచంగ శ్రవణం
శ్ర ర హేవళంబి ఉగాది పంచంగ శ్ ర వణం
Page 06
ఉగాది స్ందరభంగా క్రొతా స్ంవతసరంలో ఆదాయ వాయాలు, రాశిఫలాలు, అనేక ఇతర అంశాలతో కూడిన పంచంగం లో ఉదహర్ణంచిన విషయాలను పండితుల చేత చదివించుకునే స్ంప్రదాయం అనాదిగా వస్ాంది. ఈ స్ంవతసర ఫలాలను ప్రముఖ పండితులు డా. గోలి ఆంజనేయులు గారు వినిపిసుానాారు....
శ్ర ర హేవళంబి ఉగాది పంచంగ శ్ ర వణం డా. గోలి ఆంజనేయులు
Vol 06 Pub 013
మేష సంక్రమణం
స్మృతిలో....
Vol 06 Pub 013 Page 07
సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించే రోజు మేష సంక్రమణం. చంద్రమానం
పాటంచే తెలుగు, కననడ, మరాఠీ ప్రంతాలు చైత్రమాసం మొదట రోజున సంవత్సరాదిగా పాటస్తే, సూరుమానం పాటంచే త్మిళ, కేరళ, బంగాలీ, అస్ససమీ వంట ప్రంతాలు సూర్యుడు
మేషరాశిలోకి ప్రవేశించే మేష సంక్రమణం రోజు సంవత్సరాదిగా పాటంచడం జర్యగుతంది. ఆ వివరాలు... హనుమజజయంతి ఏరోజు జర్యపుకోవాలనే సందిగధం గురించి.... డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ.....
గత్ంలోని వీడియోలు ప్రత్యుకంగా క్రొత్ే
పాఠకులకోసం.....
డా. ఇవటూరి శ్రీనివాసరావు
Vol 06 Pub 013 Page 08
ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్
హందూ దేవత్లను ధ్యునించే శ్లోకములలో శ్రీ అమమవారి శ్లోకములు...
Page 09
తురీయనాదస్థితాం సరసీర్యహేక్షణం సరవవరణసవరూపిణం చంద్రాదిత్ుభాసురాం సౌభాగువిద్యుతిమకం దహరాకశరూపిణం
శ్రీ శైలస్థిత్ భ్రామరీం పరశివాం శ్రీ రాజరాజేశవరీం ||
నవయౌవనసంపనానం నవసౌందరుశేవధం నవావరణంత్స్సిం నవదురాాసవరూపిణం నవవాుకరణధిష్ఠాత్రం నవకోణంత్రాతాం నవాక్షరమాత్ృకం దేవీం నవబ్రహమసవరూపిణం ||
మహాఘోరే మహారావే మహాపాత్కనాశినం మహాచండే మహాగ్రాస్త మహాప్రళయస్సక్షిణం మహాకోశే మహామాయే మహోననత్యశస్థవనం మహాశకిేధరే దేవీం మహామహతాతిమకం || Vol 06 Pub 013
Page 10
హమవద్రాజపుత్రం దేవీం సరావభరణభూషితాం నానాలంకరయుకేం దేవీం అశేషఫలద్యయినం శరచచంద్రనిభాననాం దేవీం చర్యచంద్రకళాధరాం అరధనిమీలిత్నేత్రయుగాం దేవీం పరాత్పరత్రాంశివాం ||
రాజీవకమలపత్రాక్షం మందస్థమత్ముఖంబుజం రాకచంద్రనిభాననాం మృదుమంజులభాషిణం మాయాలీలావినోదినం మహమానివత్విగ్రహాం శంభోఃప్రియసఖం దేవీం నమామి గిరికనుకం ||
సరోవపద్రవారిణం సరవతాపోపశమనం సరవద్యరిద్రునాశినం సరవవిద్యుసవరూపిణం సరవబీజక్షరాతిమకం సరవభాష్ఠసవరూపిణం సరవయంత్రాతిమకం దేవీం సరవలోకైకవందితాం ||
Vol 06 Pub 013
మరికొనిన వచేచ సంచికలో....
Vol 06 Pub 013 Page 11
రేకపలిి శ్రీనివాసమూరిి
రేకపలిో శ్రీనివాసమూరిే గారి ‘ శ్రీరామ నక్షత్రమాలిక ’ ( శ్రీరామ నామావళి ) నుండి....
Page 12
విభీషణరిచత్ ! శ్రీరామా !
సౌజనాుంబుధి ! శ్రీరామా !
విశుదధహృదయా ! శ్రీరామా !
సుజనమనోహర ! శ్రీరామా !
19
అభీషటఫలద్య ! శ్రీరామా !
అభయప్రద్యతా ! శ్రీరామా !
16
రాజలలామా ! శ్రీరామా ! రాక్షసభీమా ! శ్రీరామా !
సీతానాయక ! శ్రీరామా !
రాజిత్హాస్స ! శ్రీరామా !
పాత్కనాశక ! శ్రీరామా !
రావణమరిన ! శ్రీరామా !
20
వాతాత్మజప్రియ ! శ్రీరామా ! వారిధిబంధన ! శ్రీరామా !
17
అఘవిమోచనా ! శ్రీరామా ! ఆపద్యభంధవ ! శ్రీరామా !
సమరభీషణ ! శ్రీరామా !
అగణిత్గుణగణ ! శ్రీరామా !
అమరతషణ ! శ్రీరామా !
ఆదిమపుర్యష్ఠ ! శ్రీరామా !
21
తిమిరనాశనా ! శ్రీరామా ! క్షమావిభూషణ ! శ్రీరామా !
18
విశవవలోభా ! శ్రీరామా ! విశవరక్షక ! శ్రీరామా !
సౌమిత్రప్రియ ! శ్రీరామా !
విశవమోహనా ! శ్రీరామా !
సుమధురభాషణ ! శ్రీరామా !
విశవబంధవా ! శ్రీరామా !
Vol 06 Pub 013
22
Page
సకలపూజితా ! శ్రీరామా !
అమిత్ఫలప్రద ! శ్రీరామా !
సకలజనప్రియ ! శ్రీరామా !
అమృత్మానస ! శ్రీరామా !
26
సకలజగత్ హత్ ! శ్రీరామా !
సకలశుభంకర ! శ్రీరామా !
23
జయ ! పరమాతామ ! శ్రీరామా ! జయ ! జయ ! రఘువర ! శ్రీరామా !
భువిజనవందిత్ ! శ్రీరామా !
జయ ! విజయీభవ ! ! శ్రీరామా !
కవనానంద్య ! శ్రీరామా !
జయ ! జయ ! జయ ! జయ ! శ్రీరామా ! 27
శివనామప్రియ ! శ్రీరామా ! లవకుశజనక ! శ్రీరామా !
24
అంకిత్ం : అమలాపురం, భూపయు అగ్రహారంలో వేంచేస్థయునన శ్రీశ్రీశ్రీ
ధరామరాధక ! శ్రీరామా !
సీతారామచంద్రస్సవమివారి పాదపదమములకు
ధరమరక్షక ! శ్రీరామా !
భకిే ప్రపతుేలత.... అంకిత్ం.
ధరమప్రబోధక ! శ్రీరామా ! ధరమవిగ్రహా ! శ్రీరామా !
అమలపురీశా ! శ్రీరామా ! అమలయశసీవ ! శ్రీరామా ! Vol 06 Pub 013
25
- శ్రీ భారతీపద్యరచక రేకపలిో
Vol 06 Pub 013 Page 14
డా. శారదాపూరణ శంఠి
‘ ఊహా వువస్సయం ’.... పద అరి అనేవషణలో ‘ అమరకోశం ’ నుండి మొదలై స్సగిన ప్రయాణం డా. శారద్యపూరణ గారి ‘ ప్రతీచి లేఖలు ’ నుంచి.....
Page 15
ప్రతీచి ఉహా వువస్సయం
గముం తెలియని ప్రయాణం వదుు ప్రతీచీ ! ఉహలకి అంత్ బలముంది, మనం తెలుసుకోవలస్థన విశేషం అదే మరి. ఒడిస్థ పట్టటకో ! మనం ఈ క్షణన చూసుేనన గ్రంధం ' గుర్యబల ప్రబోధిక'. మనకి కవలస్థనది అక్షరారిం. శబురి చంద్రిక చూస్సను సంత్ృపిేగా లేదు. బహుజనపలిో సీతారామాచర్యుల వారి శబు రతానకరం సహాయం చెయులేదు. తెలుగు ఊహ, సంసకృత్ం ఊహ, ఆలోచనకి తడు రాలేవు. మనలో ఎకకడో ఉనానయి ఈ ఊహలనన ! వాకుపదీయాలు మించి భరేృహరిని వెనకిక నెటట. వైఖరి, మధుమ, పశునిే ని కదని మించి ఉనానయి. ఈ మూడిటన మించి ఉండాలి ఎందుకంటే ఆ పరమాత్మన, పరాశకిేన, పరబ్రహామనన నాలుక కొసన కూరోచబట్టటకునానం కద్య .. ఎకకడ అంటే ఇకకడ అని మనం చెపపలేని చోట. మన లోపలే ఉంటే, చరమపు లోతు మనకెర్యకేగా ఎందుకు అందవు ఉహలు? విషయం తెలుసుకోవాలి త్పపదు.
Vol 06 Pub 013
Page 16
ఈ ప్రపంచం గోడలు ద్యట వెళాుం. మన స్సవధ్యుయంలో మన జాన పరిధిలో ద్యచుకునన మాటలని వెనకిక తెచిచ చూద్యుం. మన నాభి నుండి పెదవుల వరకు ప్రయాణం చేస్సేయి ఉహలు మనసు ఒపుపకోవటం లేదు. ప్రయాణనికి ముందు ఏమవుతంది ? electrical impulses, mechanical vibrations, brain signals, magnetic field responses పద్యరధం విషయం లో నిజం. కన ఈ పదం అరిం అందటం లేదు. సూత్రాలన స్థద్యధంతాలన పట్టటకోవలస్థనదే. వేర్య మారాం లేదు. `షడంగాలు తెర్యచుకుంట్టనానయి. ఆ మారాం కషటం కనుక అట్ట వెళళటం లేదు అవునా చూద్యుం రా ! అరచేతిలో వైకుంఠం కవచుచ నాభి నుంచి పెదవుల వరకు అంటే మూలాధ్యరం లో మొదలై విశుదిధ వరకు ప్రయాణం. అమర్యకోశం చదువుకునానం జాపకం చేసుకుంద్యం. అమరస్థంహుడు క్రీసుే పూరవం నాలుగు వందల ఏళళ నుంచి క్రీసుే త్రావత్ ఆర్యవందల లోపల ఎపపట వాడైనా కవచచని Keats, Maxmuller, Oka, భండారకర్, రాఘవన్ ఇలా ఎందర్య ఎనిన చెపిపనా ఆ గ్రంథం ఇపుపడు నా చేతిలో ఉంది…. ఉంట్టంది….. ఎపపటకీ. ఈయన గారికి పూరవం నిఘంట్టవులు ఉనానయి. "ఉత్పలిని" నిఘంట్టవు వ్రాస్థన 'వాుడి ', "నామ మాల " నిఘంట్టవు రచించిన 'కౌతుుడు , Vol 06 Pub 013
Page 17
"త్రికండ కోశ కరే " ' భాగురి' , అమరదతుేడు ప్రకటంచిన " మాల- అమర మాల" , వాచసపతి అందించిన " శబురణవం " , ధనవంత్రి స్సరిక గ్రంధం " ధనవంత్రి నిఘంట్టవు " కరే తెలియని " రత్న కోశ నిఘంట్టవు". జాపకం ఉంద్య శివానంద స్సవమి వచనాలు ' అమరం చదవని వారికి నే నమరను అని వాగ్దువి నిరణయం" అమర్యణిణ మనకి అర చేత్ అందించలని -
'క్షీర స్సవమి " అమర్యకోశ్లద్యాటనం", భానూజీ దీక్షితుని " రామాశ్రమి ", సరావనంద " టీక సరవసవం ", లింగయ సూరి " అమరపథ వివృతిే - లింగభటీటయం", మనందరికీ ప్రియమైన వాుఖునాలు రచించిన మలిోనాథుని " అమర పద పారిజత్ం " మనం తిరగవేస్తం. అసలు విషయం మరిచిపోక ముందే త్లుచుకోవాలి. ఇపుపడు మనం చూసుేనన " గుర్యబల ప్రబోదిక " వాుఖు ఎవరిదో సుపరణకి వస్ేంద్య. తాళళపాక తిర్యవెంకటాచర్యులు. స్సక్షత్తే తాళళపాక అననమాచర్యుల వారి మనమడు .. Vol 06 Pub 013
Page 18
" శ్రీ వేంకటేశ సరోజ జతా .." అని మొదలు పెటట " తాళళపాకణణయాచరోు వేంకటేశ పద్యంచిత్ోః " అని తాత్ గారికి గుర్య ఋణం తీర్యచకునానడు. ఆరంభం లోనే ! చదువుకునానం. అమర్యని సూత్రాలు మనం చరిచంచుకుంట్టనన 'ఊహ' ని తెలుసుకోటానికి సులభ మారాం వేస్సేయి. మాటలు చూస్థ భయం వదుు. మనం ఏరపరచుకుననవే. ప్రపంచంలో వెనన ముదులత పాట్ట వేపకయలు కూడా ఉంటాయిగా. తినగా తినగా తియున .. ఈ మాటలు అంత్య ! ప్రజా పెర్యగుతుంది మనకి. ఒక మెట్టట పైకి ఎకకవచుచ గా లేదంటే గముం చేరేదేపుపడు శిఖరం అందేదెపుపడు? నడుద్యుం ముందుకి ప్రతీచీ !
" చిత్ేం తు చేత హృదయం స్సవనేం హృనామసనం మనోః " చిత్ేం, చేత్సుస, హృదయం, స్సవనేం, హృత్, ఆసనం, మనస్, ఇక స్సమ - సవరం, బలం, ప్రణం, లయ, కలం అని ఐదింటని అందించింది
అంత్కనాన అతాుశచరుకరంగా వేదం చెప్పప రహసుం సపే స్సినాలు సపే స్సినే " ఉపాంశు – ధ్యవన - నిమద - ఉపబిధమత్ - మంద్ర - మధుమ - తార " ఊహ ధవని కని స్థితి నుంచీ వాకెకక అక్షర రూపం త పెదవుల నుండి వెలికి వచేచ వరకు ఏడు మెట్టో ఆనంద్యతిశయం గా ఉంది కదూ ! Vol 06 Pub 013
Page 19
"బుదిధరమనష్ఠ ధిషణ ధోః ప్రజా శేముషీ మతిోః ప్రే క్షో పలబిధ శిచ త్సంవిత్ ప్రతి ప్రజా పిే చేత్నాోః " ఇక ఇకకడ చూడు - బుదిధ, మనష, ధిషణ, ధోః, ప్రజా, శేముషీ, మతి, చేత్నా, ఉపలబిధ ... అక్షరారిం త పద్యలు చూద్యుం. దీనిని మించిన అగిన కరుం ఏముంది ప్రతీచీ ! ఆరణి మధించు. న వాగుజానికి నువేవ ఋతివకుక. శివమసుే !
Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 20
వక్కలంక్ రసధారలు
కీ. శే. డా. వకకలంక లక్ష్మీపతిరావు
కోనసీమ కవికోకిల డా. వకకలంక లక్ష్మీపతిరావు గారి ‘ కవితాలోకము ’ కవితా సంపుట నుండి.... ఉగాది ప్రత్యుకం
వక్కలంక్ రసధారలు
Page 21
నలాలనింగిలో మేఘాలమాలా !
క్షణములో ఎనెననోన రూపాలు మారేచవు !
నలికడలిని విడిచి నింగి కెగస్తవా !
కమరూపిణి వటే ? ఓమేఘమాలా ?
ఆకశవీధిలో అంద్యలు చిందేవు !
కనువిందు చేయవే ఓమేఘమాలా !
కననయుమేనిలో కంతులను దోచేవు !
ఊగవే ఊగవే పెనుగాలిడోలా !
ఈమృదంగధ్యవన మెచట నేరాచవో !
నలాలనింగిలో మేఘాలమాలా !
ధిమిధిమింధిమిధిమిధవని వెలువరించేవు !
ఊగవే ఊగవే పెనుగాలిడోలా !
మెఱపుతీవెకు నాటువినాుసములు నేరిప సురలోకరస్థకులకు సంపు ఘటయించేవు !
ఆకశమున చేరి ఆకరమును మారిచ ఉర్యముత్త దికుకలకు వడకు పుటటంచేవు !
వెలిగినంత్కు ఒకకవెలుగు వెలిగ్దవు ! నర్య నరై కడకు నేల కొరిగ్దవు ! Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 22
కోట శ్రీరామచంద్రమూరిి తెలుగు భాష విశిషటత్ను తెలియజేస్త కవిత్లు
Page 23
26. అమమ – నానన – మాధురుం
తెలుగు భాష లేనిదే నవు లేవురా !
అమమ, నానన నేరిపనటట తెలుగుభాషరా ! తెలుగు భాష్ఠ స్యగాలు పరభాషల లేవురా ! మాత్ృభూమి, మాత్ృభాష – అనినటకనన మిననరా !
|| తెలుగు ||
‘ అమామ ’ ! యనన పిలుపులో యమృత్ం మొలకెతుేరా ‘ మమీమ ’ యనన – ఆంగో పిలుపు – మనునదిననదౌనురా ‘ నానన ’ యనన – పిలుపులో నాణుత్ ద్యగుందిరా ‘ డాడీ ’ ! యనన పరపిలుపు పులుపు చేదు సమమురా
|| తెలుగు ||
తెలుగు భాషను గౌరవించు – ఆ త్లిోని సంతషపెట్టట దేశభకిేని ప్రకటంచు – భాష్ఠభివృదిధకి నడుంకట్టట ఐకుత్లను స్సధించు – ఒటటమాటలు కటటపెట్టట భాష తీపిదనం పంచు – తెలుగు భాషకు – జేజేలెట్టట
Vol 06 Pub 013
|| తెలుగు ||
Page 24
27. తెలుగు – వెలుగు
తెలుగు కవిత్ కమమదనం
పులకంకుర సమోమహం దినదిన ప్రవరిమానం అనురాగ సంకేత్ం
|| తెలుగు ||
పరభాషుల ప్రశంసనయం తెలుగు జతికి గరవకరణం సంసకృత్ంత తెలుగుమిళిత్ం పాలు – త్యనె కలుపుదనం
|| తెలుగు ||
అజంత్భాష – ఔననత్ుం పదస్యగ సౌందరుం ఉఛ్ఛారణ సౌలభుం తెలుగు వెలుగు కరణం
Vol 06 Pub 013
|| తెలుగు ||
Page 25
28. తెలుగు భాష – ప్రచీనత్
క్రీసుే పూరవముననటటది తెలుగు భాష
ప్రచీన సంసకృతియుత్మైన భాష గీరావణమిళిత్మై అలరార్యచునన భాష రాజవంశీయులచే వృదిధనందిన భాష శాత్వాహనుల కలంలో వెలుగందిన భాష ఆదికవి నననయుకు ప్రచీనమైన భాష నననయ సంసకరించ, వాుకృత్మైన భాష తికకనార్యునుడికరపు స్యగాల భాష ఎఱఱనార్యు వరణనల పోహళింపు భాష వీరశైవ కవుల జనుతెనుగనన భాష
పోత్నన శ్రీనాధుల భకిే భావ భాష శ్రీకృషణదేవరాయల ప్రౌఢిమల భాష అషటదిగాజ కవుల పదక్రీడల భాష దివపద, చంపుకవాులత రముమైన భాష ఛందోబదధకవిత్ అలంకరమైన భాష Vol 06 Pub 013
Page 26
మొలో కవయిత్రుల గళము విపిపన భాష కవికోకిల కవురస ప్రవాహమైన భాష కవిస్సమ్రాట్ మనోపథము విహరించిన భాష మనోరధ, అతిరథ స్థన కవుల గ్దయ భాష స్థరివెనెనల – భువనచంద్ర – మనోవిహార భాష వెనెనలకంట పదకవిత్లో త్యలియాడిన భాష మాండలిక భేద్యలత వెలుగందెడి భాష నేట వాువహారికంబులో స్థేరమైన భాష ఘనత్యైన చరిత్గలో ప్రచీనమైన భాష భాషలనినటలోన మేలైంది తెలుగు భాష మా తెలుగు భాషత సరిరాదు ఏ భాష
29. తెలుగు వృక్షము
క్రీసుే పూరవమే తెలుగుకంకురం ప్రభవించెను శాత్వాహన కలమున నర్యపోస్థ పెంచబడెను చళుకుుల కలమున పలోవములు తొడిగెను Vol 06 Pub 013
Page 27
పులకేశి కలమున చిర్య శాఖలు మొదలిడెను
|| క్రీసుే ||
నననయు కలమందు – చిటట మొగా తొడిగెను పాలుకరికి కలమందు – పుప్పపడి రేకెతెేను తికకన కలమందు – కేసరములు వెలువడెను ఎఱఱనన కలమందు – ఱెకకలు విపాపరెను
|| క్రీసుే ||
పోత్న, శ్రీనాథుల – పరిమళము కూర్యచకొనెను రంగనాథ, మొలోల – విభిననవరణమునలరారెను దువ్వవరి, కవి కోకిల – భృంగాలకునెలవాయెను తాుగయు, అననమయుల – త్యనె సంత్రించుకొనెను
|| క్రీసుే ||
విశవనాథ. శ్రీశ్రీ, ఆర్యద్రలు వృక్షమాయెను కర్యణశ్రీ. ఆత్రేయ, స్థ.నా.రె ల – ఫలములాయె అనుభాష్ఠ తెగులు బడి – ఫలము వాడ స్సగెను సంసకృతి మేలుకొని – నివారించస్సగెను
Vol 06 Pub 013
|| క్రీసుే ||
Page 28
నాట నుండి నేట వరకు పెర్యగుచునేయుండెను ఆదుంత్ రహత్ంగా వేళుళ పాదుకొనెను శాఖోపశాఖలై విదేశాలకేగెను తెలుగు స్సహత్ు వృక్షం మొకకవోనిద్యయెను
|| క్రీసుే ||
30. తెలుగు ప్రశస్థే
తెలుగు భాష మనది – మెండుగ చెలగు భాష మనది గ్రాంధికంబు మనది – ఆజను తెలుగు మనది వువహారస్థదిధ మా జనపదము మనదే మనదే మనదేనోయ్
|| తెలుగు ||
ఆంధ్రరాష్ట్రమున చెలగెడి భాష త్మిళనాడున వెలుగుచునుననది నాటక, నవల – కథానికల కవనాలరూపముననుననది ఛందోబదధ భావ కవిత్పు పదగుంభనలత – ప్రచురుమైనది
Vol 06 Pub 013
|| తెలుగు ||
Page 29
స్దరభావము పెంచుకొనుచు మన తెలుగు జతిమెలగాలి కమమనైన మన తెలుగు భాషకు ప్రచురుం త్యవాలి అమమహృదయ నవనత్మును – అందర్య పంచుకోవాలి సూరుచంద్రులుండే వరకు – తెలుగు భాష వెలగాలి
Vol 06 Pub 013
|| తెలుగు ||
Vol 06 Pub 013 Page 30
జగదాాత్రి
వరేమాన కవుల, వారి రచనల గురించిన విశేష్ఠలను పరిచయం చేస్త శీరిిక ‘ నేను సైత్ం ’
Page 31
“ పువువలనన ఏరి న
నిరంత్ర అంచనాలు, నిత్ునిష్టటరాలు
బొమమ
చేస్థనాడు,
రంగులనన
రంగరించి
అకరణంగా వచిచనా
పోత్
పోస్థనాడు
”
అంటాడో కవి ఒక స్థన గీత్ం లో, ఈ గీత్ం లోని ఈమాటలత ఎందుకు మొదలెటాటను అంటే ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే పూరిణమ
స్థరికి
ఈ
‘అక్షర సుమం’
మాటలు
అచచంగా
సరిపోతాయి గనుక. ఎలా ఎంచి పెటాటరో త్లిోత్ండ్రులు
గాన
పూరిణమ
స్సరధక
నామధేయురాలు. నిండు పుననమి లా చలోగా, ఒకోస్సరి సముద్రమంత్ స్సంద్రంగా, ఒకోస్సరి చిలిపి చినానరిలా అలోరిగా ఇలా చంద్రునికెనిన
కళలునానయో అవనన పూరిణమకి ఉనానయి అనడం లో అతిశయోకిే లేదు. “నిజనికి చలాస్సర్యో అనిపసుేంది దిగులంటే మనకు ఎనలేని ప్రేమ వడి వడిగా ద్యని వైప్ప అడుగులు Vol 06 Pub 013
కరణతీత్ంగా ప్రవరిేంచినా పదే పదే దిగులు వరాణనిన పులుముకుంటాం పరాకు లేకుండా పదధతిగా ప్రేమిస్సేం దిగులును వరిణంచినంత్ హృదుంగా ఆనంద్యనెనందుకో అక్షరీకరించలేము” అంట్టందో
కవిత్లో
ఆమె.
చదువుతుంటే “ బధే కవితావనికి
ఈమాటలు పరాుయ
పదం ” అనన చలం మాటలు గుర్యేకొసుేనానయి కదూ. ఇది నిజమే అనిపిసుేంది పాటలలో కూడా చూడండి విష్ఠద గీతాలే ఎకుకవగా గుర్యేండి పోతాయి. ఆవేదన లేనిదే భావం అక్షరరూపం
సంత్రించుకోదు.
పూరిణమ
కవిత్వం లో ఆవేదన, ఆత్మ శ్లధన ఎకుకవగా కనిపిస్సేయి. హృదయమునన వారందరూ ఈ నెచెచలి వెచచని పద్యలోో, భావాలలో, వాకులలో ధు:ఖంచి,
కననట
వరదలేో
ప్రవహంచి,
Page 32
భావోదివగన కెరటాలై ఎగస్థ ఎగస్థ పడి, చివరికి
నమిమనాను నను మర్యవరాదు
నిమమళమైన ఏర్యలా నిరమలమై స్తదతీర్యతార్య.
పటట విడువరాదు
సమాజం లో జరిగ్ద
చేరి ఎడబయరాదు
దురామరాాల
పటో,
అనాగరిక, అమానుష చరుల పటో ఈ మృదుల
అని బేలగా నేపాడిత్య
హృదయిని చలించి పోతుంది. కవిగా త్న
యేటలోన ప్రతిబింబమై
అక్షర
పాటలోన రాగమై
సుమాలనే
శరాలుగా,
అస్సాలుగా
సంధిసుేంది. పూరిణమ వృతిే రీతాు కూడా
నా జీవనాన ప్రణవమై
లాయర్. సమాజం లో అనాుయం జర్యగుతునన
జీవగతికి ప్రతీక ననవవన
వారికి సహాయమందించే మంచి మనసునన
నా నువవన నాత సరాగమాడుతాడు
వుకిే.
ఇది అదెకవత్మో ,ఆది ప్రణయరాగమో
ఆమె రాస్థన "చినోనడా" ప్పరిట కవిత్లు
తెలియనయక నను ఓలలాడిస్సేడు"
పుసేకంగా త్వరలో రాబోతునానయి.
(ఈ భావనలా అపురూపమైన భావం కలిాన వేళ
"ఇది నా మొదటమిత్రుడు మాఊరి రాములోరికి
నా ఒడిలోని పస్థబలుని " రామా " అని
ఆప్పర్య మా ఊరిని త్లవగానే అసంకలిపత్ంగా చెమమగిలేో నా కనులను తుడిచే
పిలుచుకొని
నాలోని
సహచర్యలలో
సునినత్ రాస్థందే
చిననపిలాోడిని,
నా
హృదయాలకు
ఆ త్ండ్రి చేతుల ముద్యుడుత్త..
పిలుపునిసూే
చినోనడా!
కవిత్ల
ఈ నాలుగు మాటలను త్న
సంపుట....పూరిణమ)
చరణలకరిపసుేనాన..
ఇవి పూరిణమ చినోనడా కవిత్లను గురించి చెపుపకునన మాటలు. నేట కవితాఝరిలో ఒక
Vol 06 Pub 013
Page 33
వినూనత్న సవరం పూరిణమది. ఆమె రాస్త ప్రతీ
నువువనానవనన బలం ఉంది కన
మాట స్సంద్రత్ నిండి, నిగూఢమైన జీవిత్
కంటకి నువ్ కనిపించనంత్ కర్య చీకట
సతాులనెనోన ఆవిషకరిసుేంది. ఒకోస్సరి ఆమె
ఆ చీకట్లోనే ...
కవిత్లోోని
తాతివకత్,
ఆశచరుం
కలిగ్దలా
చేసుేంది.
తెలియని
వారికి
ఎంత
జీవితానుభవం త జీవిత్ం పండిన వార్య చెపిపనట్టట
ఉంటాయి.
విషయమేమిటంటే
పూరిణమ
చిత్రమైన కవిత్వం
త
యవవనులూ, వయసు మళిోన వార్య కూడా
మమేకం అవుతార్య. "ఓ భావ గాంభీరుమా ! ఇక విరాగినై మనసు మరకలను విసమరించన పరాగానై కుసుమబలను యధ్యత్ధంగా ప్రేమించన" జీవితానిన యధ్యత్ధంగా సీవకరించే
తాతివక అనుశీలనం ఆమె కవిత్లోోని అగుపించే ఏక సూత్రం. "న సహచరుమధురిమను అనుభవిసూేనే అపురూపమైన, లోక సమమత్మైన అడుగుజడలకోసం నేను వెదుకుతుంటా Vol 06 Pub 013
రాళుళ రపపలూ , ముళుళ ప్పదలు ఎతుేలు కయులునన ద్యర్యలు ద్యటాక ఒక కిోషటమైన మలుపు త్ర్యవాత్ అపపటద్యక ఉనన నువువ అగుపించవు కషట సమయాన లేవని నిందిసూే నే వేస్తట అడుగుల కింద నువ్ అరచేతిని పరిచవననది ఎపపటకీ గురిేంచక , నాలో జరిగిన అంత్రమధనానిన , బయట ఎదుర్కకనన అలోకలోోలానిన , అంత్ట సంక్షోభంలో కూడా నా పాద్యలని ముద్యుడిన మెత్ేట పూరేకుల సుకుమారానిన నకే వరిణసూే చెబుతాను అపుపడు న మటటలపై కర్యతునన రకేపు బిందువులకు కూడా
Page 34
అదుభత్ంగా నువువ దివుమైన సుగంధ్యనిన
మరికొదిుగా ననున
అదుుతావు
ప్రేమించవా"
అది నా నుదుటన కీరిేనినుమడింపజేస్త
అంట్టంద్యమె
కసూేరిగా దిదుుతావు
చినోనడిత. చినోనడు
ఎంత్ట అవాజు ప్రేమ నకు
ఆమె సహచర్యడు,
ఎంత్ట అంకిత్ భావం నకు ననున ప్రేమించుట త్పప వేర్య పని ఏది నకు నకునన ప్రేమలో నాది ఏపాటది కనుక కన నాకు ఎనిన భావాలు కలిపిత్య నపై ప్రేమ కలగాలో ఎనిన మార్యో జవలిస్తే ఈ బంగారం త్ళుకులీనునో న నిఘూడ పదధత్య నా పరిణితిగా మలచిన
ఆమె ముదుు బిడడ, ఆమె తాతివకుడు, ఆమె ప్రేమికుడు, ఆమె వేదనాశ్రువులను తుడిచి ఆమె కనులలో రాగా జ్యుతులను వెలిగించగల సంపూరణ మూరిే. నండూరి వారి ఎంకి లా
పూరిణమ చినోనడు. "ఇక ఇది చివర అనుకొని అలస్థపోయిన ప్రతీస్సరి ఆ చివరాఖరిలో నువువ ఒదిుక గా
ననాకు
నాకోసం ఎదుర్యచూస్సేవు
మమేకం అవవడం,
సమోమహనమైన న నవువ
మనుజుని రీతి మెలగడం
ననున నాకు కొత్ేగా పరిచయం చేసుేంది
ఇంక ఇంక నేరిపంచవా ...
న ఉనికిని నాలో వెదుకుత్త
చినోనడా ! Vol 06 Pub 013
నేను మళ్ళళ నలో మునకలేస్సేను ఎపుపడో గాలి మోసుకెళిళన కొనిన పరాగ
Page 35
రేణువులు
ముకుళిత్ హస్సేలత ముదుులొలికే మోవిని
ననున మళ్ళళ పలకరిస్సేయి, నేను మళ్ళళ
మైమరిచి మోహంచి మంత్రముగధనవుత్త
వసంతాననవుతాను
సజీవన సృజన నా అరచేతి విదుయేనని
ఆకురాలేచ కలముంది కని తానే ఆకులు
సగరవ ప్రకటన చేసూే త్యరిపారా చూస్తే
విదిలుచకునే చెటేటది
మాటలు లిపిని వెతుకునానయి
చినోనడా !
నిజమే ! ఎనిన నువువల న నేనో కద్య
పూరిేగా త్యలియాడాలంటే ఒకస్సరి నిండుగా
ఎనిన నేనులు కలిస్తే నా నువోవ కద్య
మునిగిపోవాలి" ఇలా త్న చినోనడి వొడిలో త్న
చినోనడా!
భావావేశాలనన అక్షరాలుగా ఒంపెసుకుంట్టందీమె. ప్రతి కవిత్ చివరన చినోనడా అని మకుటం వచిచనపుపడు త్న కవిత్వ త్త్వం ఒకక అదుభత్ వాకుం లో ఇముడుచతుంది. "అరమోడుప కనునలత అవనిలోని చినెనలత ఆతీమయంగా నినున సృజించి సంబరపడాడను సృషిటంచిన నా నినున ని చూస్థ అబుురపడాడను కనులత కవాులు రాసూే న కవితావనిన వలెోవేస్సను
Vol 06 Pub 013
మెలికల ముగుాను నేను మర్యవపు గుళికవి నవు" తాను సృజియించుకునన ప్రేమమూరిే చినోనడు త
ఆమె
అచచట్టో,
మురిపాలు,
ముచచట్టో,
సందట్టో
ముదుు
సరాగాలూ,
ఆవేదనావేశాలూ, తాతివక తీరామనాలు. ఎర్యక గలిగిన
సతాులూ
అనన
దోుత్కమౌతాయి
మనకి. జీవిత్పు చికుక ముడులను మానస్థక పరిపకవత్త
సునినత్ంగా
విడదీస్త
నేర్యప
కనిపిసుేంది పూరిణమ కవిత్లోో. భరింపరాని
Page 36
ఆవేదనలో లయించుకు పోత్త కూడా చివరికి
కవిత్లను అతి త్వరలో పుసేక రూపం లో
ఆ జీవన వేదనకి వేద వాకుం లాంట తాతివక
అందరికీ
మైన సతాు వాకుం త ముగిసుేంది.
ఆశిసుేనానను. నిజనికి ఆమె చినోనడ కవిత్లు
"నాకనన కవాలో
ఒకొకకకటీ విశేోషిసూే పోత్య ఒక ఉద్రారందధమే
అనినంట్లో నువువ కవాలో
అవుతుంది. ఒకోస్సరి సననని పిలో కలువలా,
నా
నుండి
! ననున
త్పిపంచగల
నువువ
నా నువువ కక వేరెవవరూ" ఈ చినోనడు ఆమె చెపుపకుననటేట ఆమెకు సరవసవం. ఏమీ కని అంతా తానే అయిన ఒక అపురూప రూపం. వైషణవ స్సంప్రద్యయాలను అమిత్ంగా ప్రేమించి ఆనందం త ఆరాధనత ఆచరించే ఈ శ్రీవైషణవి గోద్యదేవి
వంటది.
నిరమలమైన
మనసుస,
అచంచలమైన ఆత్మ విశావసం, పస్థ పిలో మొండిత్నం, చినానరి త్లిో అమాయకత్వం, ఆరింద లాంట పెదురికం, అదుం లాంట అభివుకిే కలిగిన పూరిణమ స్థరి నేట తెలుగు కవితావనికి ఒక నిధి. వంద కు పైగా చినోనడా Vol 06 Pub 013
త్యవాలని
ఒకోస్సరి మహా సముద్ర గరజన లా మనసును
తెలుసుకోలేని వాడివా నువువ చినోనడా
అందుబట్టలోకి
కలోోల పర్యసూే, కమనయమైన ఆతీమయమైన వచనాలత స్తద తీర్యసూే ఉండే కవిత్వం పూరిణమ.
ఆమె
నా
నెచెచలి
కవడానిన
అదృషటంగా భావిసూే ఆమె కవిత్వం ఎందరికో అంద్యలని ఆకంక్షిసూే, ఇంక చెపపని ఎంత కవితావనిన ఆమె నుండి ఆశిసూే ఆమెకు బంగార్య తరణం (హేవిళంబి) లో కవితా సువరాణ తరణమై వెలగాలని, నిరంత్రం ఆ
వెలుగులు బంగార్య జిలుగులై స్సహతీ జగతిని అనురాగ రంజిత్ం చేయాలని ఆశీరవదిసూే ...
''
Vol 06 Pub 013 Page 37
ద్విభాష్యం నగేష్ బాబు
వీణ విద్యవంసులు, రచయిత్ దివభాషుం నగ్దష్ బబు గారి “ దివభాషితాలు ” కవితా సంపుట నుండి....
Page 38
ఒకడు...
మనం మన జీవితాలిన నిరిమంచుకోవడానికి..
శరంలా...
అత్ను మనకి...రక్షణగా...
ఉర్యములా...
సరిహదుుగోడలా....నుంచుంటాడు.
శత్ఘ్ననలా...
చలికి వణుకుత్త ...
పిడుగులా...
మనకు వెచచదనం ఇస్సేడు.
అకకడ గరిజస్సేడు.
వరింలో త్డుసూే .... మనకు గడుగవుతాడు.
మర్కకడు...
ఎండకు.. ఎండుత్త ....
రాత్రి...పగలూ...
దేశమంతా నడను పర్యస్సేడు.
మృతుువు అంచులోో... పహారా కస్సేడు.
ఒక చీకట రాత్రి అత్ను...
కరిాల్ అయినా...కశీమరయినా...
మంచుచరియ క్రంద సమాధి అయినా...
గుండెలిన చీలిచ..దేశానిన చూపుతాడు.
శత్రువు త్తటాకి నేల కొరిగినా.. ఉనామది విస్ోటనానికి ...
చదువులత...ఉదోుగాలత..
తునాతునకలయినా..
వాుపారాలత...పదవులత..
ఆ ఖళ్ళ నింపడానికి..
Vol 06 Pub 013
Page 39
మళ్ళళ ...ధైరుంగా ..దేశం మూలనుంచి.. ఇంకొకడు బయలుదేరతాడు.
ఘన నివాళి వదుు. సంతాప సభ వదుు. స్సమరకసూిపం వదుు. పరమవీరచక్ర వదుు.
అత్ని దక్షత్కూ....ధనుత్కూ... శాలూుట్ చేస్థ... మన స్సవరధం నుంచీ..సుఖంనుంచీ... కొంత్ స్తపయినా బయటపడద్యం! దేశంలో బ్రతుకుద్యం. దేశంగా బ్రతుకుద్యం!
Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 40
ఓలేటి వంకట సుబాారావు ప్రముఖుల లేఖ విశేష్ఠలను అందించే శీరిిక ‘ తకలేని పిటట ’ లో డైనమిక్ మహళా పోలీసు ఉననతాధికరిగా ప్పర్య తెచుచకొని ప్రసుేత్ం పుదుచేచరి లెఫ్టటనెంట్ గవరనర్ గా పని చేసుేనన కిరణ్ బేడి గారిని కలస్థన సందరభం, వారి లేఖ విశేష్ఠలు....
Page 41
వరధమాన
సమాజం
లో
రోజు
-
రోజుకీ ప్పర్యకుని పోత్త ఉనన అవినతి, క్రౌరుం, లంచగండిత్నం,
మోసం
మొదలయిన
దురోక్షణలను రాజకీయాలు ఆదరించి అకుకన చేర్యచకుని
పాలించి
వీటముందు
విద్యురహత్లు,
ఒకరిలో ధైరుం - మర్కకరిలో పట్టటదల -
నిషకలమషత్,
వేర్కకరిలో
నర్యకరిపోతునానయి
మంచిత్నం
-
ఇంకొకరిలో
పోషిసుేనానయి
-
తెలివిత్యటలు,
నైపుణుం
క్రమేపీ -
చెడు
నిరాడంబరత్ - ఇలా మనకు ఒకొకకకరిలో
విధ్యనాలను అరికటేట పోరాటం లో వీరోచిత్ం
ఒకొకకక సుగుణం లేద్య విశిషట గుణం చోట్ట
గా
చేసుకుని ఉండడం స్సధ్యరణం గా గమనిసూేనే
ప్రలోభాలకు
ఉంటాము - అట్టవంట వుకుేలు సమాజం లో
సమాజ శ్రేయస్తస ధేుయం గా భావించిన వుకిే
మనకు అపుపడపుపడు ఎదుర్య అవుత్త ఉంటార్య
కిరణ్ బేడీ గార్య. స్సధ్యరణ కుట్టంబం లో
కూడా.
జనిమంచి
అయిత్య,
కలగలుపుగా వుకిేని
మాత్రం
ఈ పుణికి
పుచుచకునన వ్రేళళ
చిననత్నం
ఎట్టవంట
ఆకరిణలకు,
లొంగకుండా,
ప్పదరికం
లోని
నుండి
కేవలం
వుధ
ను
అనుభవించిన
మీద
వుకిే ఆమె. అందుచేత్నే, మనిషి యొకక కష్ఠటనిన
లెకకపెటటవచుచను – ఇదుగో… ఆ త్రహాకి
సులభం గా అవగాహన చేసుకోగల శకిే, ఆ
చెందిన అపురూప, అస్సమాను వుకిే శ్రీమతి
కష్ఠటనిన
కిరణ్ బేడీ.
కు చినననాట నుండే అబేుయి.
Vol 06 Pub 013
మనం
సుగుణలనినటన
పోరాడి,
నివారించగల
నిపుణత్
ఆమె
Page 42
సమిషిట కుట్టంబ నిరవహణ లోని సమసుల
నిరవహణ కరణం గా అనేక పరాుయాలు త్న
అలజడి,
గా
కుట్టంబ బధుత్లను కూడా ప్రకకన పెటటవలస్థన
ఎదురోకవడం, ఆమె వుకిేతావనికి గీట్ట రాయి
దయనయ పరిస్థితులను కూడా ఆమె చవి
అయి…
చూడవలస్థ
ఆ
ఒడిదుడుకులను
ద్యనికి
ఒక
సమగ్ర
ధైరుం
రూపానిన
వచేచది
అంతుబటటని
-
వాట
ఇచచయి -
ఫలం
చదువు త బట్ట క్రీడల పటో కూడా ఆమెకు
ఇది అందరికీ తెలిస్థనదే --
ఆసకిే ఉండేది - అతి పినన వయసులోనే ఆమె
కన
అగ్ర శ్రేణి టెనినస్ క్రీడాకరిణి గా కూడా
ఒక నిజయితీ వుకిేగా, స్సమానుుల కష్ఠటలకు
ప్పర్య తెచుచకునానర్య - చండీఘర్, ఢిలీో లలో
సపందించి సత్వరంగా త్గు చరు తీసుకునే వుకిే
ఆమె విద్యుభాుసం కొనస్సగించి, ఆ పిమమట
గా నాటకీ నేటకి మంచి ప్పర్య తెచుచకునానర్య -
1972 వ సంవత్సరం లో తొలి మహళా IPS
త్న విశిషట స్తవలకు గాను అంత్రాజతీయ స్సియి
-
వీటనినటన
మానస్థకవేదన
అధిగమించి
ఆమె
ఆఫీసర్ గా ఆమె ఎంపిక అయి - ఉదోుగం లో
లో
ప్రవేశించి గుర్యత్ర బధుత్లను చేపటాటర్య -
mon Magasaysay Award, ఇంక అనేక
అయిత్య, వివిధ దశలలో ఆమె చేస్థన ఉదోుగాల
పురస్సకరాలు
లో ఆమె కు రాజకీయపరమైన ఒతిేడుల కరణం
ఆమె ను గురించి అంత్కు ముందే నేను విని
గా ఎనోన ప్రతిబంధకలను ఎదురోకవలస్థన
వునన
పరిస్థితులేరపడాడయి
ఎట్టవంట
ఆమె Inspector General of Prisons గా
వతిేడులకూ లొంగకుండా త్న ఉదోుగ విధులను
ఢిలీో లో అతి కీలక పదవి ని చేపటటన సందరభం
నిరవరిేంచర్య - ఉదోుగ పరం గా త్న కరేవు
గా
Vol 06 Pub 013
-
అయినా
ప్రతిష్ఠటత్మకమయిన
-
ఆమెను
వరించయి
కరణంగా
ఆమెను
Ra-
అభినందిసూే
1993
నేను
-లో
ఉత్ేరం
Page 43
వ్రాయడం - ఆమె వెంటనే సపందిసూే జవాబు
గుర్యవారం
వ్రాయడం జరిగింది - అపపట వారి లేఖ నేట ఈ
గంటలవుతుంది
తక లేని పిటట -
ఫాస్ట ముగించి - ప్రకకనే ఉనన రాజ్ నివాస్
గత్ ఏడాది ( 2016 ) నేను మారిచ నెలలో మా
మెయిన్
అబుయిల వదుకు UK, USA లకు వెళిో
అకకడ సెకూురిటీ / సెంట్రీ విషయం అడిగార్య
తిరిగి నవంబర్ మాస్సంతానికి ఇండియాకి ( చెనెకన ) తిరిగి వచచను - అలవాట్ట ప్రకరం శ్రీ
అరవింద్యశ్రమం,
పాండిచేచరీ
( పుదుచేచరీ ) దరిశంచడం జరిగింది - 2016,
-
సమయం
ఉదయం
9
డైనింగ్ హాల్ లో బ్రేక్
గ్దట్
దగారకి
వెడిత్య
ననున - నేను చెపాపక - " స్సరీ - విజిటర్స ని మేడం వారం లో స్మ, మంగళ, బుధ వారాలలో మాత్రమే చూస్సేర్య. కనుక, మీర్య నెక్స్ స్మవారం రండి " అనానర్య - అయిత్య
బేడీ
నేను ఆదివారమే చెనెకన కి తిరిగి వెళళవలస్థ ఉంది
గార్య పుదుచేచరీ కి లెఫ్టటనెంట్ గవరనర్ గా
- ఎలాగా - అనుకుంటూ సందేహసూే ఉంటే "
మే
నెలలో
కిరణ్
నియమించబడిన విషయం నాకు పాండిచేచరీ కి చేరాక తెలిస్థంది - శ్రీ అరవింద్యశ్రమం భజన శాల ( dining hall ) కి అతి చేర్యవలోనే
రాజ్
నివాస్
(
గవరనర్
గారి
అధికర
పోన ఒక పని చేయండి - బిలిడంగ్ వెనకల గ్దట్ దగార కి వెళళండి - అకకడ మేడం సెక్రటేరియట్ ఆఫీస్
ఉంది
-
అకకడ
ఫలానా వార్యంటార్య. వారిని కలిస్థ విషయం
నివాసం ) - కిరణ్ బేడీ గారిత 1993 లో వారి
చెపపండి - " అనానర్య. " బ్రతుకు జీవుడా"
ఉత్ేరం
అనుకుంటూ
ఒకస్సరి ఆలోచన
గుర్యేకు కలిస్తే మనసులో
Vol 06 Pub 013
వచిచ
వారిని
బగుండుననన మెదిలింది.
ఆరోజు
-
వెనక
గ్దట్
దగారకి వెళిళ అకకడ అడిగిత్య " మీరడిగిన ఆయన మరో గంటలో వస్సేర్య - త్ర్యవాత్ రండి "
Page 44
అనానర్య - " సరే " అనుకుంటూ అటూ ఇటూ
ఇచచరని చెబుత్త " మీర్య ఠంచన్ గా 4-45 కి
కస్తపు దగారలో పచర్య చేస్థ గంట పోయాక
ఫ్రంట్ గ్దట్ ద్యవరా లోపలికి వచిచ ఉండాలి -
వచిచ విచరిస్తే - " స్సర్ వచిచ మేడం గారిత
అకకడ
ఎకకడో మీటంగ్ కి వెళాోర్య " మీర్య 2 గంటలకి
అనానడు.
రండి - అనానర్య - ఇదేమిటరా అనుకుని
ఎందుకయినా మంచిదని, స్సయంత్రం 4 - 30
సణుకుకంటూ - 2 గంటలకి అకకడికి వచచను " స్సర్ లోపల ఉనానర్య - మేడం గారూ ఉనానర్య "అంటూ
ఒక
కగిత్ము,
పెన్
ని నా చేతిలో పెటట "మీరెందుకు మేడం ని
కలవాలని ఆ
వచచరో
వ్రాస్థ
ఇవవండి
స్సర్
కగిత్ం చూస్థ ఏ సంగతి చెబుతార్య"
అనానడు - సరే అనుకుని మేడం గారిని అడ్రెస్ చేసూే ఆ representation రాస్థ అత్నికి ఇచిచ, వెయిట్ చేస్థన కస్తపటకి అత్ను వచిచ ఒక శుభవారే ను నా చెవిన వేస్సడు. అదేమంటే నేను పంపిన కగితానిన స్సర్, మేడమ్ చూస్సరని స్సయంత్రం 5 గంటలకి మేడమ్ గారిని కలవడానికి నాకు appointment Vol 06 Pub 013
మిమమలిన
లోనికి
పిలుస్సేర్య
"
కే అత్ను చెపిపన చోటకి వచిచ అకకడ హాల్ లోకి వెడిత్య - అపపటకే అకకడ ద్యద్యపు 200 మందికి పైగా జనం - ' ఇదేమిటరా భగవంతుడా?! అసలు, నా పని ఈరోజు అవుతుంద్య – లేద్య
' అని నేను అనుకుంటూంటే - మేడం గారి త్లుపు తీస్థ లోపలినుండి బయటకు వచిచన ఆఫీసర్ త్న చేత్ కగిత్ం చూసూే " సుబురావు వి వి " అంటూ పిలిచడు - నేను ' ఇది కలా – నిజమా
'
అనుకుంటూ
త్యర్యకుని
లోపలి
వెళళబోత్త ఉంటే " ఆ హాుండ్ బుగ్, మొబైల్ ఫోన్ ఉంటే వాటని లోనికి తీసుకు వెళోకూడదు. వాటని అకకడ కౌంటర్ వదు డిపాజిట్ చేస్థ రండి " అనానడు - సరే - ఆ పని చేస్థ చేతిలో మేడం గారికి కనుక గా ఇద్యుమనుకునన నేను వేస్థన
Page 45
శ్రీరాముల
వారి
పెనిసల్
సెకచ్,
మర్యనాడు చేరాక
చేత్బట్టటకుని లోపలకి ప్రవేశించను - లోపల
Raj
పెదు హాల్ లో మేడం కిరణ్ బేడీ గార్య
చేస్సరననమాట !
ఒకకరే ఉనానర్య - ననున చూసూేనే కురీచ
కిరణ్ బేడీ గారి గురించి ప్రత్యుకించి అకకడి
హాుండ్ ఇచిచ పలకరించర్య - నేను కుోపేంగా వచిచన
విషయానిన
Nivas
లో
చెనెకన
శ్రీ మహావిషుణవు పెనిసల్ సెకచ్ - రెంటన
లో నుండి లేచి నవువత్త దగారకు వచిచ షేక్
net
నేను చూస్సను.
నాకు
దీనిని
PRO
/
ఈమెయిల్
ప్రజలోో ఎంత సదభిప్రయం ఏరపడి ఉండడం
వారికి
నివేదించి - ఆ సెకచెస్ ని మేడం
గారి
చేతులలో
ఉంచను
-
వార్య అందుకుంటూ ఆ సెకచెస్ చూస్థ ఆనందం త " You seems
to
be
a
very good artist. The sketches are looking very nice. Please do continue your art - work " అంటూ ఆశీరవదించర్య - అకకడ ఉనన staff photographer మా ఇదురికీ ఫోట్ల తీస్సడు - ఆ ఫోట్ల దిగువ మీకోసం - దీనిని Vol 06 Pub 013
ఎంత గమనారహం - రాజకీయ నాయకులు, ప్రత్ుర్యధలు అనిన ఎతుేగడలు వేస్థ, త్మ స్సవరధం కోసం, త్మ సవలాభం కోసం, త్మ పబుం గడుపుకునేందుకు
ఎనిన
చేస్థనా,
మాత్రం
ప్రజలు
విశవ నిజ,
ప్రయతానలు నిజలను
Page 46
గ్రహంచి మేడమ్ కిరణ్ బేడీ వంట వుకుేలను
నేట సమాజ వువసి మనుగడ కి శ్రీమతి కిరణ్
అభిమానిస్సేర్య,
బేడీ వంట పరిపాలనాదక్షుల అవసరం ఎంత్యి
గౌరవిస్సేర్య
అననది
నేను
ప్రత్ుక్షం పైగా అకకడ గ్రహంచిన సత్ుం - త్న
నా ఉంది
పరిపాలనా
శ్రీమతి కిరణ్ బేడి గారి త.లే.పి. ప్రకక ప్పజీలో...
దక్షత్
త
ప్రజహృదయాలలో
ఆమె ఒక కర్యణుమూరిే గా, నిస్సవరధవుకిే గా ఉననత్ స్సినానిన సంపాదించర్య.
Vol 06 Pub 013
<> శెలవు - నమస్తే - ధనువాద్యలు<>
Page 47
Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 48
ఉషావినోద్ రాజవరం
ప్రపంచ అరణు దినోత్సవం సందరభంగా తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో పనిచేసుేనన శ్రీమతి ఉష్ఠవినోద్ రాజవరం గార్య ఆలపించిన గీత్ం......
Page 49
పరాువరణ పరిరక్షణకు మొకకల పెంచవలస్థన అవశుకత్ను వివరిసూే స్సగ్ద
ఉష్ఠవినోద్ రాజవరం గార్య పాడిన ఈ గీత్ం ’ మొకకలు నాటనాన.... ! ’ ఈ క్రంది వీడియో లో.....
Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 50
వివిధ ప్రంతాలోో జరిగిన స్సహత్ు, స్సంసకృతిక కరుక్రమాల విశేష్ఠలు...... ఈ విభాగానిన సమరిపసుేననవార్య :
Dr. Sarada Purna Sonty
MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications
Page 51
మాధురీకృషి
త్రత్రాల తెలుగు కవిత్ కొనిన
- తికకన మహాకవి ఔననత్ుం దేవలోకం కొమమలే
లోని
పారిజత్
మహాభారత్ంలోని
వృక్షం
పరావలని
డా.
జనారునరావు అభివరిణంచర్య. వేద విజాన వేదిక, ఆస్సకల సంయుకేధవరుంలో ప్రతి నెలా జరిగ్ద "త్రత్రాల తెలుగు కవిత్" 85 వ అధ్యుయం మారిచ 26 వ త్యదీ ఆదివారం స్సయంత్రం అవధ్యని,
జరిగింది. కవి,
విశ్రంత్
ఈ
సందరభంగా
ఆచర్యులు
డా.
జనారునరావు "తికకన మహాకవి ఔననత్ుం" అంశంపై ప్రసంగించర్య. తికకన తెనిగించిన మహాభారత్ పరావలలోని Vol 06 Pub 013
ఘటాటలను,
స్సహతీప్రియుల
పద్యులను
సవివరంగా
కళళముందుంచర్య.
విరాటపరవంలో... త్న భరేలు మరున చేయడంలో ఆరి త్యరినవార్య అని ద్రౌపది కీచుకుడిని బదిరించే ప్రయత్నం చేసుేందని
అనానర్య.
కీచకుడు,
భీముడు
భీకరంగా యుదధం చేశారని వాుసుడు వ్రాయగా పర్యవు పోతుందని కీచకుడు, అజాత్వాసంలో
బయట పడతానేమోనని భీముడు శబుము రాని రీతిలో
పోరాడారని
తికకన
రచించరని
జనారునరావు ప్పర్కకనానర్య. ఉత్ేర గోగ్రహణనిన వివరించర్య. ఇందులోని ప్రజదరణ ప్పందిన పద్యులను చదివి వివరించర్య. వాటలోని అచచ
Page 52
వివరించర్య.
ఆ
విధంగా
తికకన నెలూోర్యవాడని ప్రభుత్వ కోరికపై తాను పరిశ్లధన చేస్థ నివేదించనని
జనారునరావు
వెలోడించర్య. తెలుగు పద్యలను వివరించర్య. రాయబర ఘటాటనిన వివరిసూే.. ద్రుపదుడు, సంజయుడు, కృషుణడు నిరవహంచిన రాయబరాలను అత్ుంత్ సమరివంత్ంగా
తికకన
వరిణంచడని
వకే
ప్పర్కకనానర్య. అందుకు కరణం మనుమస్థదిధ మహారాజు కొలువులో సమసే వువహారాలనూ నడిపింది తికకనే కవడమని వాుఖునించర్య. గుంటూర్యకు చెందిన భాసకర మంత్రి అకకడి చోళ
ప్రభవం
కుమార్యలను ప్పర్కకనానర్య.
త్గాడంత నెలూోర్యలో
ఆయన
త్న
ముగుార్య
స్థిరపరిచరని
కుమార్యడు
కొమమన
త్ండ్రిత గుంటూర్యలోనే ఉననపపటకీ ఆయన సతీమణి నెలూోర్యకు చెందిన మహళ కవడంత నెలూోర్యలో
ఆమె
Vol 06 Pub 013
తికకనను
ప్రసవించింది
ఇండియన్ స్సలిడారిటీ మరి రెండు సంసిలు త్నకు
వచేచ
నెలలో
పురస్సకరాలను
అందజేయనునానరని ప్రేక్షకుల కరతాళధవనుల మధు ప్రకటంచర్య. తికకన, ఉగాది, జేకే రెడిడ, సరసవతి దేవి మీద ఆశువుగా పద్యులను చదివి మనననలందుకునానర్య. ఆస్సక ట్రస్ట మేనేజింగ్ ట్రసీట శ్రీనివాసరెడిడ, ఆస్సక కమిటీ సభుులు రంగారెడిడ, ఇనకమ్ టాక్స డైరెకటర్ జనరల్ బి. కృషణకుమార్ సంసి అధుక్షులు జే కే రెడిడ,
కరుదరిశ
మధు
కందనూర్య
వకేను
సత్కరించర్య. జే కే రెడిడ ఉగాది సందరభంగా సీవయ కవిత్ను చదివి వకే పరిచయానిన సభకు చదివి
వినిపించర్య.
కిడాంబి
ప్రరినత కరుక్రమం ప్రరంభమైంది.
లక్ష్మీనాథ్
Page 53
ఘనంగా తెలుగు బ్రాహమణ మహాసభ
"మర్యత్వకుడి వాకు పంచంగం"ఎడిటర్ జి.ఎస్ సుబ్రమణియంను నిరావహకులు సత్కరించర్య.
ఉగాది వేడుకలు
విషుణభటో శ్రీరామచంద్ర పండరీక యాజులుకు "వేద విద్యు ప్రవీణ", "అనాథ ప్రేతాత్మ
కైంకరు
ట్రస్ట"
కు
చెందిన ఎస్. శ్రీధర్ కు "సమాజ స్తవా రత్న", వెంపట చినసత్ుం ఉగాది రోజు చెనెకన, టీ నగర్ లోని రామకృషణ మిషన్ పాఠశాల ఇనోోస్థస్ హాలోో "తెలుగు బ్రాహమణ
మహాసభ"
34వ
వారిికోత్సవం
సందరభంగా ఉగాది వేడుకలను నిరవహంచింది. పలు రంగాలలోని ప్రముఖులు, ఔతాసహకులకు పురస్సకరాలనిచిచంది. గణపతి
పూజత
కరుక్రమం మొదలైంది. అనంత్రం అశివని శాస్త్రి, రోహణి శాస్త్రిల పంచంగ శ్రవణం జరిగింది. ముఖు అతిథిగా
హాజరైన
Vol 06 Pub 013
శిషుురాలు, "కూచిపూడి కళా నిలయం" వువసిపకురాలు గోపాలుని నళిని కి "అభినయ కళా ప్రవీణ", మాండొలిన్ యువ కళాకర్యడు, యు. పి. రాజు, నాగమణిల శిషుుడు ముకుక అజయ్ రత్న కు "యువ కళా భారతి" పురస్సకరాలు ప్రద్యనం చేశార్య.
Page 54
సంసిను స్సిపించిన పెదుల ఆశయాలను డెబకభ
"గూగుల్" అయిపోయిందని, గుర్యవు చెప్పపవి,
అయిదు శాత్ం నెరవేరాచమని కరుదరిశ గోటేట
చెపపనివి అనన గూగుల్ చెప్పపస్ేందని సభలో
వెంకటేశవరరావు
నవువలు
వెలోడించర్య.
బ్రాహమణ
పూయించర్య.
విద్యుర్యిలకే కక ఇత్ర స్సమాజికవరాాలకు
మాత్ృభాషలో
చెందినవారి
ఎకకడా లేదని, మన మాత్ృభాషలో పిలోలు
అభుుననతి
కరుక్రమాలను
కోసం
పంచంగ
చదువుకునేలా
రచనలో తాము తీసుకొనే జగ్రత్ేలను, జ్యుతిషు
ప్రకటంచర్య.
శాస్త్రంలో ప్రవీణుం ప్పందేందుకు చేయవలస్థన
తెలుగువార్య అధిక సంఖులో హాజరయాుర్య.
కృషిని
వివరించర్య.
చేసుేనన
చదవకూడదని రాజుంగంలో
ముఖు
అతిథి
సుబ్రమణియం
వివరించర్య. అపర్యషేయాలైన వేద్యలే మానవ జీవనానికి
ఆధ్యరమని
ప్పర్కకనానర్య.
కరుక్రమానికి
ఆతీమయంగా
హాజరైన సీఎంకే రెడిడని సంసి అధుక్షులు ఆర్.
త్పపక
కృషి
చేస్సేనని
కరుక్రమానికి
స్సినిక
అలరించిన స్సంసకృతిక కరుక్రమాలు
ఉగాది పురస్సకరాలను అందుకునన కళాకర్యలు త్మ
నైపుణులను
ప్రదరిశంచి
ప్రేక్షకుల
మనననలందుకునానర్య.
శంకరన్ సత్కరించర్య. శంకరన్, కరుదరిశ గోటేట
వెంకటేశవరరావులను
సత్కరించర్య.
సీఎంకే
రెడిడ
ఆయన
మాటాోడుత్త..
నాగరికత్ ప్పర్యత విలువలు త్గిాపోతునన ఈ త్ర్యణంలో చెందినవార్య
సమాజనిన
బ్రాహమణ
కపాడగలరని
వరాానికి
ప్పర్కకనానర్య.
"మాత్, పిత్ గుర్యవు" అననది మాత్, పిత్ Vol 06 Pub 013
"బంట్టరీతి కొలువు", "నగుమోము", "జగడపు చనవుల జజర" వంట జనబహుళుంలో ఆదరణ
Page 55
కలిగిన కీరేనలను అజయ్ రత్న మాండొలిన్ పై శ్రవణనందంగా పలికించడు. గుర్య ప్రస్సద్ మృదంగంపై,
గణేష్
ఘటంపై
చకకని
సహకరానిన అందించర్య. "కూచిపూడి కళా నిలయం"
విద్యురిినులు
అభినయంత
బహు
ఉతాసహంగా
ప్రదరిశంచర్య.
జి.
కరీేక్
చకకని నాటాునిన
గాత్ర
సంగీత్ం
అలరించింది.
రముం రామకథ - వేడుకగా ఉగాది, శ్రీరామనవమి అమరజీవి ప్పటట శ్రీరాములు స్సమరక సంసి "రముం
రామకథ"
కరుక్రమానిన
ప్పటట
శ్రీరాములు స్సమరక భవనంలో ఏప్రిల్ 2 వ త్యదీ
రామాయణంలోని వివిధ పాత్రల విశేష్ఠలత
ఆదివారం వేడుకగా నిరవహంచింది. "మద్రాసు
ఉగాది, శ్రీరామనవమి వేడుకలు జరిగాయి.
మువవలు" మహళా సమూహం ఈ కరుక్రమానిన సమరిపంచింది. ఈ కరుక్రమంలో భాగంగా వసంత్ గీతాలు, Vol 06 Pub 013
ఎసీప
వసంత్లక్ష్మి
ఆలపించడంత
తెలుగుత్లిో
కరుక్రమం
గీతానిన
ప్రరంభమైంది.
త్ర్యవాత్ "ఓహో ఓహో వసంత్మా" అంటూ
Page 56
వసుంధర వసంతానికి స్సవగత్ం పలికర్య.
మంథరలను గురించి
గురించి
వసుంధర,
అహలు
వసంత్లక్ష్మి,
శూరపణఖ
గురించి
రమాదేవి,
రావణసుర్యడి
గురించి
పత్రి
అనురాధ, హనుమంతుడి గురించి లేళళపలిో త్మిళురాలైన స్టరీ టెలోర్ ప్రియ తెలుగులో
శ్రీదేవి, తార గురించి సరసవతి ప్రసంగించర్య.
కథను చెపిప ప్రేక్షకుల మనననలందుకునానర్య. ఎనోన
కష్ఠటలనెదుర్కకని
విజయాననందుకునన
హాసునట మనోరమ జీవిత్ ప్రస్సినానిన ఆమె వివరించర్య. "పిబరే రామరసం"
కీరేనత
ఇందులో..
చినననాడే త్నను తాను, ఇత్ర
యడవలిో అర్యణ శ్రీనాథ్ భకిే రస్సనిన పంచర్య.
బలలనూ కపాడిన ధైరువంతురాలు కైకేయి
చింతా దీక్షితులు రచించిన "లకక పిడత్లు"
అని కైకేయికి సంబంధించిన కొత్ే విషయానిన
కథలోని "హనుమంతుడి తక" అనన భాగానిన చదివి బపు కుమారెే భానుమతి వెనకట త్రంలో ప్రఖుతి గాంచిన బల స్సహతాునిన సభకు పరిచయం
చేశార్య.
అనంత్రం
వసుంధర వెలోడించర్య. త్నకు ఏ రూపం నచుచతుందో
ఆ
రూపమే
జీవితాంత్ం
స్త్రీ
మనసులో నిలిచిపోతుందని, అందుకే అహలు
మనసులో
ఇంద్రుడు
స్సినం
ప్పంద్యడని
రామాయణంలోని వివిధ పాత్రల గురించిన
వసంత్లక్ష్మి వాుఖునించర్య. గౌత్మ మహరిి
విశేష్ఠలత బట్ట త్మత్మ అభిప్రయాలను
సంరక్షణలో అహలు పెరగడం వలో ఆమె
కొందర్య
వెలోడించర్య.
ముళళపూడి
శ్రీదేవి
రాముడి గురించి, సీత్ గురించి లీల, కైకేయి, Vol 06 Pub 013
ఆయనకు
కూతుర్య
అభిప్రయపడాడర్య.
వంటదని
కూడా
Page 57
"మరచేవాడనా" కీరేనను
అనన
తిర్యమల
తాుగరాజ
ఆముకేమాలుద
శ్రవుంగా వినిపించర్య. అనంత్రం Demonitization
నేపథుంగా
రావణసుర్యడు పడిన పాటోను కవితా రూపంలో జ్యసుుల ఉమ
కివజ్
జరిగింది.
వివరించి నవివంచర్య.
సంసి కరుదరిశ యర్రమిలిో రామకృషణ విశవనాథ్
చివరిగా రామాయణం పై
కు
ఆహుతులలో
కొందర్య
వెయిు
రూపాయలు
బహుమానంగా
అందించర్య.
బృంద్యలుగా ఏరపడి ఉతాసహంగా పాలొానానర్య.
తాడికొండ శాుమల కరుక్రమానిన ఉతాసహంగా
ఇందులో
అకికరాజు
శ్రీహరి,
మణిప్రియ
నిరవహంచర్య.
దంపతులు
మొదట
బహుమతి,
విశవనాథ్,
శ్రీనివాస్ బృందం రెండవ బహుమతి, భువన, ఉమ 3వ బహుమతులను గెలుచుకునానర్య. నెలూోర్య జిలాో ఆత్మకూర్య నుంచి వచిచన 17 ఏళళ యువకుడు విశవనాథ్ కివజ్ లో అడిగిన ప్రశనల సమాధ్యనాలకు సంబంధించిన అనేక విషయాలను వివరించి సభను ఆకట్టటకునానడు. Vol 06 Pub 013
Page 58
సంసకృతిని
కపాడుకోలేకపోత్య
భావిత్రాలు
మనలిన క్షమించరని రేకపలిో అనానర్య. ఇజలత, ప్రక్రయలత సంబంధం లేకుండా స్సహత్ుస్తవ జరగాలని, ఏ ప్రక్రయను దేవషించరాదనానర్య. ముఖు అతిథి గా విచేచస్థన అమలాపురం
తెలుగు సంసకృతీ, సంప్రద్యయాలను రక్షించుకోవాలి !
పురపాలక
సంసకృతీ,
ప్రతి
కపాడుకుంటూ
సంప్రద్యయాలు
భావిత్రాలకు
అందించే
బధుత్ మనదేనని ప్రముఖ స్సహతీవేత్ే రేకపలిో శ్రీనివాసమూరిే అనానర్య. హేమలంబి నామ సంవత్సర
ఉగాదిని
పురసకరించుకుని
అమలాపురం,
స్సహతీ మిత్రమండలి ఆధవరుంలో మారిచ 29 వ త్యదీ బుధవారం రేకపలిో
కంపెోక్స
లో
ఉగాది
స్సహత్ు సభకు ఆయన అధుక్ష్ వహంచి
ప్రసంగించర్య.
Vol 06 Pub 013
మన
వైస్
ఛైరమన్
పెచెచటట
విజయలక్ష్మి మాటాోడుత్త – తెలుగు భాషపై కవులు
తెలుగు
సంఘం
ఒకకరూ
మకుకవను
సమాజ
పెంచుకోవాలని,
చైత్నుదిశగా
రచనలు
చెయాులనానర్య. సమత్, మమతా, మానవతా విలువలు పెంచే రచనలు కవాలని కోరార్య. స్సహత్ు సభలోో పాలొానడం గపప అనుభూతి అని అనానర్య. సంసి ఏటా ఇచేచ ఉగాది
Page 59
పురస్సకరానిన
ఈ
ఏడాది
ప్రముఖకవి,
స్సహతీవేత్ే కూచిభొటో శ్రీరామకృషణ వరప్రస్సద్ ( నలోజరో ) కి రేకపలిో అందజేశార్య. ఆయనను ‘ స్సహతీ సనిమత్ర ’ బిర్యదుత పండిత్ శాలువత, సనామన పత్రంత సనామనించర్య. పంచంగ శ్రవణం చేస్థన రేమెళళ
సూరునారాయణను
కూడా సనామనించర్య.
ఉగాది కవి సమేమళనం – ఉగాది
సందరభంగా
ఇండియన్
కలచరల్
అస్స్థయేషన్ జిలాో శాఖ ఆధవరాున ఉగాది కవిసమేమళనం
జరిగింది.
కవులు
జన
దురాామలిోఖర్యజనరావు, నలాో నరస్థంహమూరిే, బి. వి. వి. సత్ునారాయణ, ఎస్. సంస్సన్, గోలకోట శ్రీనివాస్, డా. ఓర్యగంట సీత్, పి.
అవార్యడ గ్రహీత్ కూచిభొటో ప్రసంగ భారతి 240
రామలక్ష్మి, గంట దతాేత్రేయ శరమ, గరిమెళళ
వ సభలో భాగంగా ‘ తెలుగు స్సహత్ు ప్రకశం
స్సవమీప్రస్సద్, చకక సత్ునారాయణ మూరిే
’ అనే అంశంపై ప్రసంగిసూే సమాజ వికస్సనికి
పాలొానానర్య.
స్సహత్ుం పునాది అని అనానర్య. నననయ నుండి నేటవరకూ
వచిచన
స్సహత్ు
వికస్సనిన
వివరించర్య. 35 ఏళుోగా తెలుగు స్సహతాునికి అంకిత్ భావంత స్తవ చేసుేనన స్సహతీ మిత్ర మండలి స్తవలను వకేలు కొనియాడార్య. 35 వ వారిికోత్సవం సందరభంగా కవులను రేకపలిో అభినందించర్య. హేమలంబి పంచంగ కరేలు కలెపు
భీమేశవర
ఆంజనేయశాస్త్రి
స్థద్యధంతి, విరచిత్
ఉచిత్ంగా పంపిణ చేశార్య. Vol 06 Pub 013
కుపాప
శ్రీ
పంచంగాలు
ఈ కరుక్రమంలో రాచకొండ సుబురావు, యర్రమిలిో
పాండురంగరావు,
కూచిమంచి
రాంబబు, ప్పరి లక్ష్మీనరస్థంహం, గుళళపలిో ప్రభాకర
ఫణిరాజ,
యారోగడడ
రవీంద్ర,
గుర్యనాధరాజు, పార్యపూడి కృషణశాస్త్రి, మారేపలిో యెగానన,
ఏడిద
పాలొానానర్య.
సూరునారాయణ
కూడా
Page 60
హైదరాబద్ లోని భాష్ఠకుటీరం లో
ఏప్రిల్ 2 వ త్యదీన హైదరాబద్ అశ్లక్ నగర్ లోని రచయిత్రి త్టవరిే జానప్రసూన గారి నిరాడంబరంగా
జరిగిన
కరుక్రమంలో లిఖత్ పత్రిక ‘ మంద్యకిని ’ ఆవిషకరించర్య. త్న సవదసూేరిత వెలువడే ఈ పత్రికలో కథలు, గ్దయాలు, పద్యులు, కవిత్లు, వాుస్సలు,
సూకుేలు
మొదలైన
జర్యగుతుందని
జానప్రసూన
గార్య చెపాపర్య.
పూస్థన మరో పువువ.
సవగృహంలో
ప్రచురించడం
రచనలు
ఈ కరుక్రమంలో రచయిత్లు త్మ రచనలను సవయంగా చదివి వినిపించడం విశేషం. త్మ
రచనలత రచయిత్లు స్తదదీరిస్తే నిరావహకులు అలాపహారంత బట్ట వేసవి తాపానిన తీరేచ మజిజగత ఆహుతులకు స్తదదీరాచర్య. ఇందులో పాలొానన రచయిత్రులు మాలాకుమార్, జి.ఎస్. లక్ష్మి, మోచరో రామలక్ష్మి, సుజత్
తిమమన, మాడపాట సీతాదేవి, మారూటర్య శేషమమ, జనకి, కృషణమణి, వై. శ్రీదేవి, రత్నమనోజ్ పాలొానానర్య. ఎస్. ఆర్. కొలూోరి గారి శ్రీరాముడి వరణచిత్రం ‘ మంద్యకిని ’ లిఖత్ పత్రికకి శ్లభ తెచిచంది.
Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 61
రాబోయే రోజులోో వివిధ ప్రంతాలలో జర్యగబోయే స్సహత్ు, స్సంసకృతిక కరుక్రమాల వివరాలు ....
Page 62
Vol 06 Pub 013
Page 63
22వ ఉగాది ఉత్ేమ రచనల పోటీ - విజేత్ల ప్రకటన శ్రీ హేవళంబ నామ సంవత్సర ఉగాది (మార్చ 28, 2017) సందరభంగా వంగూరి ఫండేషన్ ఆఫ్ అమెరిక వార్య నిరవహంచిన 22వ ఉగాది ఉత్ేమ రచనల పోటీ లో ఈ క్రంది రచనలు ఉత్ేమ రచనలుగా ఎంపిక కబడాడయి.
ప్రధ్యన విభాగం – 22వ స్సరి పోటీ - ఉత్ేమ కథానిక విభాగం విజేత్లు “శరణం గచామి”- సత్ుం మందపాట (ఆస్థటన్) ($116 నగదు పారితషికం, ప్రశంస్స పత్రం) “మొగమాటసుిని డైరీ నుండి”- గరిమెళళ నారాయణ (Herndon, VA)
($116 నగదు
పారితషికం, ప్రశంస్స పత్రం) “గురిేంపు”- నిరమలాదిత్ు (Tampa, FL) (ప్రశంస్స పత్రం) ఉత్ేమ కవిత్ విభాగం విజేత్లు “అత్డిని నాకు తెలుసు” – డా. గరిమెళళ నారాయణ (Hendon, VA): ($116 నగదు పారితషికం, ప్రశంస్స పత్రం) “వెలితి” - పనానల రఘురాం – Rokokoma, NY ($116 నగదు పారితషికం, ప్రశంస్స పత్రం) “అదెకవత్ం” – డా. జొననలగెడడ మూరిే (ఇంగోండ్) (ప్రశంస్స పత్రం) “మొగలి రేకులు” -రమాకంత్ రెడిడ (Melbourne, Australia) (ప్రశంస్స పత్రం) ===================================== Vol 06 Pub 013
Page 64
“మొటటమొదట రచనా విభాగం” - 8వ స్సరి పోటీ-"నా మొటట మొదట కవిత్” విభాగం విజేత్లు
నవ సంవత్సరాగమనం” – నేమాని స్మయాజులు(Atlanta, GA) ($116 నగదు పారితషికం, ప్రశంస్స పత్రం) “హంపీ వైభవం”- శ్రదధ కొమాండూరి (Harrisburg, PA) (ప్రశంస్స పత్రం) “నా మొటటమొదట కథ” విభాగం విజేత్లు “గోంగూర పురాణం” – ఉమా (వెంకట్ నాగం) (Sacramento, CA): ($116 నగదు పారితషికం, ప్రశంస్స పత్రం) “ఆ నవువకి అరిం అద్య?” – శ్రీకంత్ విహారి (Edison, NJ): ప్రశంస్స పత్రం =============================== వంగూరి చిటెటన్ రాజు (అధుక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు) E-mail: vangurifoundation@gmail.com
Vol 06 Pub 013
Page 65
Vol 06 Pub 013
Page 66
Vol 06 Pub 013
Page 67
Vol 06 Pub 013
Page 68
Vol 06 Pub 013
Page 69
Vol 06 Pub 013
Vol 06 Pub 013 Page 70
06_012 సంచిక పైన
ై న మీ అభిప్య ఈ సంచికల్లని ర్చనలప ర యాలను ప్తి ర క కిరంద వుండే వాేఖ్ేల
పట ట ( comment box ) ల్ల తప్పక వా ర యండ. లేదా ఈ కిరంది మయల్ ఐడ కి ప్ంప్ండ. editorsirakadambam@gmail.com
06_012 పత్రిక గుర్ణంచి ..... One must read - Jabalimuni Putrevu Nice - Muneender Repala Gupta Endaro Mahanubhavulu ... andarikee abhinandanalu ..vandanamulu ~ - Subba Rao Venkata Voleti nice sir
- MuralidharRao Adla
‘ ఆనందవిహార్ణ ’ గుర్ణంచి ..... Nice sir - Prasad Snvss
nice andi - Bhavani Ssa వెర్ణ వెర్ణ నైస్ - Ravi Pamarthi
Vol 06 Pub 013
Page 71
06_012 ‘ నవవస్ంతము ’ గుర్ణంచి ..... Nice
- Muneender Repala Gupta
‘ ‘ ఉగాది శుభాకంక్షలు ’ ..... మీకు.మీ..కుటంబస్భ్యాలకు అందర్ణకి శ్రీ హేవాళంబి నామ్ స్ంవతసర ఉగాది శుభాకంక్షలు - MuralidharRao Adla thank you..meeku kudaa ugadi subhakankshalu sir - Shamili Sam యుగాది పరిదిన శుభాకంక్షలు. - Veera Narasimha Raju Thank you ...Wish you and your family also a very very Happy Ugadhi.. - Meer Syed మీకు మీ కుటంబ స్భ్యాలకు ఉగాది పండుగ శుభాకంక్షలు - Marepally Manikyam Shubhodayam. Happy
Ugadi
- Sreedevi Reddy Ashammagari
Vol 06 Pub 013
Page 72
06_012 ‘ ‘ ఉగాది శుభాకంక్షలు ’ ..... స్తర్ - Dada Basha Meeku mee kutumba sabhulu Andariki UGADI Subhakanchalu. - Rajarao Pappu ఉగాది శుభాకంక్షలు. - Lakshminarayana Murthy Ganti మీకు.మీ..కుటంబస్భ్యాలకు అందర్ణకి శ్రీ హేవాళంబి నామ్ స్ంవతసర ఉగాది శుభాకంక్షలు - MuralidharRao Adla Wishing You All A Happy & Prosperous Hindu Nava Varsh Happy Ugadi. Hindu Nava Varsh Shubh Kaamnaayein - Sudhakar Sharma Dhadigam(Malakpet)
మీకు మ్ర్ణయు మీ కుటంబ స్భ్యాలకు ఉగాది శుభాకంక్షలు - Somasekhar Karnati ఉగాది శుభాకంక్షలు - Prasad Snvss Vol 06 Pub 013
Page 73
06_012
Page 74
‘ ‘ ఉగాది శుభాకంక్షలు ’ ..... మీకూ మీకుటంబస్భ్యాలకూ హేమ్లంబ ఉగాది శుభాకంక్షలు. - Chandra Sekhar Neriyanuri మీకు మ్ర్ణయు మీ కుటంబ స్భ్యాలకు శ్రీ హేవళంబి నామ్ స్ంవతసర |ఉగాది శుభాకంక్షలు - Girish Servetheneedy మీకూ మీకుటంబస్భ్యాలకూ హేమ్లంబ ఉగాది శుభాకంక్షలు. - Suresh Mothkuru నమ్స్తకరం. ధనావాదాలు. మీకూ, మీ కుటంబ స్భ్యాలకు నూతన తెలుగు స్ంవతసర శుభాకంక్షలు
– భండారు శ్రీనివాస్రావు Rama chandra rao garu miku ugadi sibhakankshalu - Seshagiri Rao Yeddulapalli
- Rvss Srinivas రామ్చంద్రరావు గారు మీకు మీ కుటంబ స్భ్యాలకు ఉగాది శుభాకంక్షలు - రవి పామ్ర్ణా
Vol 06 Pub 013
06_012
Page 75
‘ ‘ ఉగాది శుభాకంక్షలు ’ ..... అనిా రాసుల వార్ణకి ఆదాయం "అంబాని" లాగా, ఖరుు "కమ్న్ మాాన్" లాగా, రాజపూజాం "ఫులుోగా", అవమానాలు "నిలుోగా", ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటంబ స్బ్యాలకు "శ్రీ హేవలంబి నామ్" ఉగాది శుభాకంక్షలు - Nageswararao Tavidisetty మీకు.మీ..కుటంబస్భ్యాలకు అందర్ణకి శ్రీ హేవాళంబి నామ్ స్ంవతసర ఉగాది శుభాకంక్షలు - Surya S Surisetty � � � � � � � � � � � � � �� � � � � � � � � � � � � �
ప్రియమైన నేస్ామా మీకు మీతోపాట మీ కుటంబ స్భ్యాలందర్ణకి ఉగాది పరిదిన శుభాకంక్షలు మీకు మ్ర్ణయు కుటంబ స్భ్యాలందర్ణకి మ్ంచి జరగాలని మ్నస్తరా కోరుకుంటనాాను మీరు నా స్నాహితులుగా ఉనాందుకు మీకు నా హృదయపూరిక ధనావాదములు నమ్స్నా. మీ కోటిపుషపలు. - Koteswara Rao Dheeravathu
Vol 06 Pub 013
06_012
Page 76
‘ ‘ ఉగాది శుభాకంక్షలు ’ ..... ఆ భగవంతుడి ఆశీసుసలు మీ కుటంబం పై ఎలోపుపడూ ఉండాలని మ్నస్తరా కోరుకుంటూ... మీకు మీ కుటంబ స్భ్యాలకు హేవళంబి నామ్ స్ంవతసర ఉగాది శుభాకంక్షలు స్తర్... - Vasu Deva Rao Helambi nama Samvatsara Ugadi Subhakankshalu andi - Bhanu Prada Divakarla శుభాకంక్షలు - Manohar Reddy Ganta
రామ్చంద్రరావుగారు మీకు మీకుటంబ స్భ్యాలందికి మా ఉగాది శుభాకంక్షలు.ధనావాదాలు - Padmaja Sonti Happy YOU GOD EEEE To ALL ! - Sriram Sonty హేమ్లంబీతి విఖ్యాతే నూతనే వతసరే వః ఆయురారోగా భాగాాదీన్ దతాి రక్షేతపరాతపరః. శ్రీ లక్షమణ భరత శతృఘా పరమ్భకా-ఆంజనేయ స్హిత శ్రీ సీతారామ్చంద్ర పరబ్రహమ
Vol 06 Pub 013
06_012
Page 77
‘ ఉగాది శుభాకంక్షలు ’ ..... కృపాకటాక్షవీక్షణ భర్ణతమై హేమ్లంబనామ్ స్ంవతసరం మ్నందర్ణకీ ఆయురారోగ్యాశిరాప్రదమ్వాలనీ, మ్నసులు శాంతి-స్ంతోషాలతో తులతూగుతూ స్దధరమమ్ందు వర్ణధలాోలనీ స్దుురువుల పాదపదామలవదద ప్రణమిలుోతూ.. ఉగాది శుభాకంక్షలు - Narayanabhatla Chaitanya ***SHUBHAAKAANKSHALU*** - Subba Rao Venkata Voleti
‘ విదేశాలోో తెలుగు మ్హిళ ’ “ ఎర్రమిలిో ( మోచెరో ) లక్ష్మి రంగనాయకి ” గుర్ణంచి ..... Congrats - Phani Kanniganti Very nice send congrats sir - Prasad Snvss Congratulations - Muneender Repala Gupta Congrats ..... - Ram Babu Congrats Vol 06 Pub 013
06_012
Page 78
‘ విదేశాలోో తెలుగు మ్హిళ ’ “ ఎర్రమిలిో ( మోచెరో ) లక్ష్మి రంగనాయకి ” గుర్ణంచి ..... - Ravi Pamarthi
Madam is always great - Chillara Vijayakumar
‘ తో. లే. పి.’ శీర్ణికన “ ఓలేటి శ్రీనివాస్భాను ” గుర్ణంచి ..... Nice
- Muneender Repala Gupta Proud of you - Jagannadham Naidu Reddi
‘ శ్రీరామ్నవమి శుభాకంక్షలు’ ..... మీకు,మీ కుటంబ స్భ్యాలకు శ్రీరామ్ నవమి శుభాకంక్షలు Ramachandra Rao S sir - MuralidharRao Adla RCR S gareke dhanayadamulu - Murthi Chavali Adbutam - Jhansi Jhany
‘ శ్రీరామ్ నక్షత్ర మాలిక ’ గుర్ణంచి ..... Jai sri ram
- Priyamvada Putumbaka Vol 06 Pub 013
06_012
Page 79
‘ శ్రీరామ్ నక్షత్ర మాలిక ’ గుర్ణంచి ..... శ్రీ రామ్ రామ్రామేతి రమే రామే మ్నోరమే. స్హస్ర నామ్ తతుాలాము రామ్ నామ్ వరాననే. శ్రీ రామ్ నవమి శుభాకంక్షలు. - Prasad Snvss
Ravi Pamarthi
- Bhavani Ssa దాంపతా ధరమం, కుటంబ వావస్థ, మానవ జీవన విధ్యనం, స్తా వాక్ పర్ణపాలన, పితృ వాకా దీక్ష, గురువుల స్నవ, భరాగా, అనాగా, స్నాహ ధరమం, యాజమానా ధరమం అనిాటా ఆదరశంగా నిలచిన ధరమ స్ిరూపమే శ్రీరాముడు. ఈ జగతుా మొతాానికి శ్రీ సీతా రామ్ ఆదరశనీయులైన దంపతుల
Vol 06 Pub 013
06_012 ‘ శ్రీరామ్ నక్షత్ర మాలిక ’ గుర్ణంచి ..... వార్ణ కళ్యాణ మ్హోతసవం అతాంత అదుభతమైన దృశాం స్రిమానవాళికి జనమ జనమల పుణా ఫలం ప్రతాక్షంగా వీక్షంచినవారలకు అనంతానంతపుణాఫలం స్మ్స్ా మానవాళి ఆ కళ్యాణరాముని కళ్యాణానిా చూసి తర్ణంచలి. శ్రీరామ్నవమి శుభాకంక్షలు. జై శ్రీరామ్. - Narayanabhatla Chaitanya chaalaa baavundi jai jai sriiraama - Sunder Priya
‘ నీతి స్తహస్రి ’ గుర్ణంచి .....
Manchi suktulu santosham - Murthi Chavali
Vol 06 Pub 013
Page 80
Vol 06 Pub 013
చదవండ.....
చదివించండ www.sirakadambam.com editorsirakadambam@gmail.com