Sirakadambam 06 014

Page 1

Vol 06 Pub 014

21 Apr 2017 sirakadambam Web magazIne

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol 06 Pub 014

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

మాతృద్వనోతసవ ప్రత్యాక స్ంచిక

ముఖచిత్ ర ం:

రామజయం చిత్ ర కారుడు :

కూచి

లోపలి పేజీలో ో ...

“అమ్మతనం - కమ్మదనం” ప్రకటన స్మృతిలో.... అక్షయ తృతీయ, శంకర జయంతి వివేకచూడామ్ణి ధ్యాన శ్లోకములు వాస్వీ ! శ్రీ కనాకా ! నైమిశం - స్తా దరశనం వకకలంక రస్ధ్యరలు - స్వరరహస్ావేదీ ! తెలుగు సుమాలు నేను సైతం - కె. క్యాబ్ వరమ ద్వవభాషితాలు - దారి అమామ ! ఓ అమామ ! తో. లే. పి. - మ్హాకవి శ్రీశ్రీ ఆనంద విహారి ...... వార్తావళి ....

అభిప్రాయకదంబం

Page 02

04 05 06 08 11 20 25

27

34 40 43 46 50 55

61


ప్రస్తావన

Page 03 Vol 06 Pub 014

మే నెలలో వచ్చే ‘ మాతృ దినోతసవం ’ సందర్భంగా “ అమ్మతనం - కమ్మదనం ” అనే ు లందరూ శీర్ష ి కతో ప్ ర త్యేక సంచిక వెలువడుతోంది. ఈ ప్ ర త్యేక సంచికలో మాతృమూర్త తమ్ భావాలను, అనుభవాలను అందర్షతో ప్ంచుకోవడమే ఈ “ అమ్మతనం కమ్మదనం ” ప్ ర త్యేక సంచిక ప్ ర త్యేకత. తమ్ పిల ల ల్ని పంచడంలో ఎదుర్కొని ు ను తీర్షేదిద కష్ ట సుఖాలు, వార్షతో తమ్కుని ఆప్యేయతానుబంధం, వార్ష భవిష్ేత్త ద డానికి చ్చసిన కృషి, ముఖ్ేంగా వివిధ లోప్యలుని పిల ల ల పంప్కంలో ఎదుర్కొని సమ్సేలు, వాటిని ై న విష్యాల గుర్షంచి మాతృమూర్త ు ల నుంచి ర్చనలు కోర్డం అధిగమంచిన తీర్త మొదల జర్తగుతోంది. అమ్మలందరూ తమ్ ర్చనలను ఏపి ర ల్ 30 వ త్యదీ లోగా ప్ంప్వలసి ఉంటంది. ు ం 3 పేజీలలోపు యూనికోడ్ A4ై స జ్ లో 12 pt. లో పేజీకి సుమార్త 25 ై ల లను ఉండేటట ల గా మొత లో MS Word లో గాని, మెయిల్ లో గాని ై ట ప్ చ్చసి ప్ంప్యల్న. తెలుగు ై ట పింగ్ సమ్సేలుని వార్త వెంటనే సంప్ ర దించవచుేను.

ర్చనలో వెల్నబుచిేన అనుభవాలు, అభిప్య ఉండాల్న. ప్ర్షమతి ై ర యాలు ర్చయితల సవంతమె మంచి ర్చనలు వచిేనట ల యిత్య వాటిలో ఎంపికజేసిన ర్చనలతో బాట చివర్ష త్యదీ తర్వవత అందిన ర్చనలను ప్ర్షశీల్నంచి ప్ ర చుర్ణార్ హ ై మె నవి మాత ర మే తర్వవత సంచికలలో ప్ ర చుర్షంచ్చ ై న ఎటవంటి ఉత ు ర్ప్ ు ర్వలకు తావు లేదు. ఇంకా ఇతర్ ప్ ర యతిం చ్చయబడును. దీనిప ర త్తేత వివర్వలకు సంప్ ర దించండి. “ అమ్మతనం - కమ్మదనం ” ప్ ర త్యేక సంచికకు ర్చనలను అందించండి. అమ్మతనం లోని కమ్మదనాని​ి అందర్షకీ ప్ంచండి.

editorsirakadambam@gmail.com ‘అక్షయ తృతీయ’ గుర్షంచి ఉని అపోహలకు వివర్ణ, సింహాది ర అప్పని చందనోతసవం, ఆదిశంకర్తల జయంతి గుర్షంచి వివర్ణలు.... ఆదిశంకర్తల ’ వివేకచూడామ్ణి ’, ఎస్. పి. బాలు గార్ష మీద గీతం, శీ ర శీ ర ఆటోగా ర ఫ్.... ఇంకా.....


అమ్మతనం - కమ్మదనం

రచనలకు గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక స్ంచిక

Page 04 Vol 06 Pub 014


అక్షయ త్ృతీయ, చందనోత్సవం, శంకర జయంతి Vol 06

స్మృతిలో....

Pub 014 Page 04

అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే సంప్రదాయం ఇటీవల బలంగా

వ్యాపంచంది. దీని వెనుక ఉనన నిజం ఏమిటి ? అసలు అక్షయ తృతీయ ఎలా మొదలయంది ? అనే అంశాలతో బాటు అదేరోజున వచ్చే పరశురామ జయంతిని గురంచ, ఆరోజే సంహాచలంలో శ్రీ వరాహ నరసంహస్వామికి జరగే చందనోతసవ విశేషాలను, ఆ తరా​ాత వచ్చే ఆది శంకరుల జయంతిని గురంచ వివరస్తునానరు డా. ఇవటూర శ్రీనివ్యసరావు గారు. గతంలోని వీడియో ప్రత్యాకంగా క్రొతు పాఠకులకోసం.....

డా. ఇవటూరి శ్రీనివాసరావు


Vol 06 Pub 014 Page 06

వివేకచూడామణి డా. గోలి ఆంజనేయులు

పదమభూషణ్ యేస్తదాస్ చ్చతులమీదుగా న్యాఢిల్లీ లో విడుదల అయన డా. గోలి ఆంజనేయులు గార సడి నుంచ....


వివేకచూడామణి

Page 07

ఏప్రిల్ 13 త్యదీన న్యాఢిల్లో, ఆంధ్రప్రదేశ్ భవన్ లో జరిగిన SEWA పురస్తకర్తల వేడుకలో భాగంగా శిర్తకదంబం కుటంబ స్భ్యాలు డా. గోలి ఆంజనేయులు గారి

అద్వశంకర విరచిత ‘ వివేకచూడామ్ణి ’ స్ంస్కృత శ్లోకములు, తెలుగు అర్తాలతో క్యడిన సిడి ని ఇకకడ వినండి....

ఆదిశంకరుల వివేకచూడామణి డా. గోలి ఆంజనేయులు

Vol 06 Pub 014


Vol 06 Pub 014 Page 08

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హందూ దేవతలను ధ్యానించ్చ శ్లీకములలో శ్రీ అమమవ్యర శ్లీకములు...


Page 09

తవ ఆకరణదీరఘనయనం శివప్రియం కరుణార్ద్రత్యజోమయం తవ మృదుపలీవకరయుగం భవహరం భక్తుళిరక్షాకరం తవ చరణపంకేరుహయుగం శివకరం మోక్షారధసదిధప్రదం దేహమే జ్ఞానప్రసూనాంబిక్త సతతం తవ పాదకమలసేవనం || చతుషషష్టికళంబిభ్రతీం గానకళవినోదినం (ల్లలానాదవినోదినం) సరసజనయనాం ఫదమపత్రాయతాక్షం రమం రాకేందువదనాం మం రక్ష రక్ష తా​ాం చండికే మం పాలయ పాలయ శత్రూన్ సమహర సమహర మర్య మర్య తాడయ తాడయ చూరణయ చూరణయ || నానాలంక్తరభూష్టతాం నారదాదిమునిబృందసేవితాం నితోాలాీసవిరజితాం నిఖిలలోకపరపూజితాం తా​ాం త్రిభువనపాలినం శివక్తమినం సదార్ద్రచతాుం నమమి భువనేశారం || Vol 06 Pub 014


Page 10

సంధూరవరాణంకితముఖంభోరుహాం శ్రీ చక్రమధ్ాసితాం సరసజ్ఞం త్రినేత్రోజ్వలాం శ్రీవిద్యాదా​ాసనం మలినం సశరచాపపాశాంకుశాం ఛందనాగరుకసూురతిలక్తంచతాం స్తహాసనం శశివరాణంబరధ్యరణం శత్రుకరసనక్తరణం విజయరూపణం భవతారణం క్తమేశారాంకసితాం సూరాచంద్రప్రభాభస్తరశ్లభితాం కైవలాపదదాయనం నితా​ాం సరా​ాభీషిప్రదాం తా​ాం శివ్యం పరాపరమయం భవ్యనం లలితాంబిక్తం || నవచక్రాధీశారం శుభకరం క్తతా​ాయనం భైరవీం బిందుమధ్ాసితాం దేవీం లలితాం త్రిగుణాతిమక్తం శంఖచక్రపాశమంకుశధ్రాం చండిక్తం ఆరా​ాం మహామలినం తా​ాం వందే జలదురాగం వనదురాగం శ్రీదురాగం పరమేశారం || జయజయచాముండం ఛండప్రచండద్యర్ండదైతాదరపవినాశినం సరాశత్రువిధ్ాంసక్తరణం మం రక్ష రక్ష ధ్నధ్యనావివరధనం మం పాలయ పాలయ || (శ్రీ గోపానందనాథ కృతం) Vol 06 Pub 014

మరకొనిన వచ్చే సంచకలో....


Vol 06 Pub 014 Page 11

రేకపలి​ి శ్రీనివాసమూరి​ి

రేకపలిీ శ్రీనివ్యసమూరు గార ‘ వ్యసవీ ! శ్రీ కనాక్త !! ’ స్తుత్రముల నుండి....


Page 12

శ్రీనిధీ ! కరుణానిధీ ! విదా​ానిధీ ! ప్రజ్ఞానిధీ ! వర ధీనిధీ ! జ్ఞానాంబుధీ ! శ్రీ వ్యసవీ ! శ్రీ కనాక్త !

01

అరయ నవే అమమ నాననయు ! అరయ నవే ఆతమ బంధువు ! అరయ నవే గురువు దైవము ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

02

అలక మన ఆదరముమగ ! పలుక వమమ చలుక కొలికీ ! పలుకు త్యనియ లొలుకు తల్లీ ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

03

అభయ దాయని ఆశ్రితావని ! శుభప్రదాయని ! శ్లభనాంగీ ! అభయమీవే ! అమృత హృదయా ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

04

అవని భకు​ుల కభయ మీయగ ! అవని దీనుల ఆరుదీరపగ ! సవన ఫలముగ సంభవించన ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

05

అనిన తావుల నిన్నన జూతును ! అనిన మూరు​ుల నిన్నన క్తంతును ! అనిన భాషల నిన్నన విందును ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

06


Page 13

అనన మొసగెడు అనన పూరణవు ! ఆదుకొన్నడి ఆదిలక్ష్మివి ! విదా లొసగెడు వేదమతవు ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

07

అలసనాడను అలల ధ్యటికి ! సొలసనాడను స్తడులలో పడి ! బలము నిడుము భవ్యబి్ నదగ ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

08

అంబ నవే అనిన యుగముల కంబ నవే అనిన జగముల కంబ నవే ప్రాణికోటికి ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

09

అలుపడను సర సంపదాదుల ! అలుపడను స్తజ్ఞాన విదాల ! అలుపడను నేక్తను భకిుని ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

10

అలుపడని అవలకు త్రోయక ! సలుపపూజల సమమతించుచు ! నిలుేనామది నపదంబుల ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

11

అంక పంకములనిన మరచీ ! వంకలెనునట వడిగ విడిచీ ! సంకటముమల స్వధ్ాపరచుము ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

12


Page 14

అణువు నణువున అమరభకు​ుల ! క్షణము వీడక కరుణరస వీ క్షణల క్తచ్చ కలపవల్లీ ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

13

అందములకే అందమొసగే స్తందరులకే స్తందర ! కను విందునిడుమీ వేడకదనరగ ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

14

అభయదా ! ఆనందదాయ ! శుభద ! వర సౌభాగాదాయ ! అభయమీవే జై భవ్యన ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

15

కూరమతో పెనుగండ భకు​ుల కమందానందంబుల్లయగ ! అమరనావే ఆరు జనన ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

16

అంద చందము లగరు గంధ్ము ! సరయు సంపద చదుకు నిప్పపలు ! భకిుయే భవ భవా దీపక ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

17

అమమ నవని బొమమ క్తవని ! నమిమతిని చననాటి నుండియు వముమసేయకు నమమకంబును ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

18


Page 15

అమమ నవని అనినదీవని ! నిన్నన నమిమతి నరజ్ఞక్ష ! ననున గావుము నాదలోలిని ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

19

అడగనే అణిమది సదుధల నడగన్నననడు నాసుపాస్తులు ! అడిగెదను న కృపావరషము ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

20

అనినవేలుపల ఆతమనవే ! అనిన ప్రాణుల బంధువీవే ! అనిన జనమల బంధ్మీవే ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

21

అడగరాన వరములడుగను ! అడగరాన భాగామడుగను ! వడిగ నిడుముల బాప్పమమమ ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

22

అన్ననమెరుగను ప్పన్ననమెరుగను ! అనిన నవని మున్నన నమిమతి అనిన వేళల నాదరంపవె ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

23

అనిన శకు​ుల శకిు నవై ! వేలుపలందర వేలుపనవై ! అనినవేళల ననున క్తవుము ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

24


Page 16

కననతల్లీ ! క్తమదాయ ! అననదా ! ఆనందదాయ ! నినున మించన నిజములేదే ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

25

అధ్ముడను నే క్తను భకిుని ! అధ్ముడను నే క్తను పూజల ! విధ్ము తెలుప్ప విరకిు మరగము ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

26

అడిగినానని అలుస్తజేయకు ! అడగలేదని అలుక జూడకు ! వడిగనిడుము వరాల మూటలు ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

27

అరివంతము జేయ బ్రతుకులు ! ఆరషధ్రమము జ్ఞతి నిలుపగ ! అగిన దుమికిన తా​ాగమూరు ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

28

అషికషాిలారప భకు​ుల కషినషిము క్తలిేవేగమె ! అషిసదుధల నిషి తెలిపతి ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

29

ఆరుజనులరించనంతన్న ! ఆర్దధరహృదితో ఆదరంచెడి ! ఆరుత్రాణ పరాయణ ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

30


Page 17

ఆసియూ అంతస్తి అందము ! ఆలుబిడడలు ఆతమబంధులు ! పందెడున్ మరుభూమి వరకే ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

31

అమమ నాననల అననదముమల అకక చెలెీల ఆతమ బంధుల ! అందరని నయందె జూతును ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

32

కంటి రెపపలె క్తతువని నేవింటి న కథ వీనులలరగ అంటినే నస్వటి లేరని ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

33

క్తనివ్యడను క్తదు తల్లీ ! లేనివ్యడను క్తను భకిుని ! మనిన ! న మహమ జూప్పము ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

34

నదునామము ! నదు గాథలు ! నదు గుణములన్నప్పడు విందును ! స్వధు జనన ! సగుణ ! నిరుగణ ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

35

సొగస్తయన న సొముమ క్తదా ? శ్లబగుయన న సొతు​ు క్తదా ? సొగస్త సొబగుల శ్లభితా శ్రీ ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

36


Page 18

మయమరమము మదికినందక ! మయలోబడి మ్రగుగచుంటిని ! మయ తొలగే మరగమిడుమ ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

37

మత రేణుక కృతయుగంబున ! సీతవే త్రేతా తరంబున ! దా​ాపరంబున దృపదప్పత్రివి ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

38

నిలిచనాడను నదు ముంగిట ! పలచనాడను భకిు మీరగ ! కొలచనాడను కోర శరణము ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

39

ఉతుమంబగు చతు చంతన ! ఉతుమంబగు బ్రతుకునిచుేచు ! ఉతుమోతుమ గతులనయవె ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

40

మందయామిని ! మనోలాీసని ! మందహాసని ! మధుర భాష్టణి ! స్తందర ! భవవంధ్మోచని ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

41

నయముగా న నామభజనలు ! నియమ నిరతిని చ్చయుచుంటిని ! దయను జూప్పము ! దయా సంధూ ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

42


Page 19

కననతల్లీ కరుణ రాదా ? విననపంబులు వినగ లేవ్య ? ఎననటికి ననేనలరావ్య ? వ్యసవీ ! శ్రీ కనాక్త !

43

దికుకనవని దీనముగ నే ! మ్రొకికనాడను స్వగిలంబడి ! చకకదనముల చుకకక్తవవె ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

44

మధ్వంబున శుదధ దశమిని ! ప్పనరాస్త భృగు పూజావ్యరము ! మహా గిరప్పరమందు వెలిసతి ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

45

కౌసమంబా కుస్తమశ్రేష్టిల ! యాగ తపముల యోగ ఫలముగ ! తా​ాగ మూరుగ నాగమించన ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

46

స్వర హీనంబైన య సంస్వర సంద్రము నద నపద స్వరసంబుల శరణు జొచితి ! వ్యసవీ ! శ్రీ కనాక్త !

47

దుషి శిక్షణ తోడ వస్తధ్ను ! శిషి రక్షణ జేయు శ్రీకర ! నిషినియతుల నొసగు జ్ఞతికి ! వ్యసవీ ! శ్రీ కనాక్త ! Vol 06 Pub 014

48


Vol 06 Pub 014 Page 20

డా. శారదాపూరణ శంఠి

తతా​ావగాహన దా​ారా సతా​ానేాషణ ప్రయతనం స్వగించ సతా దరశనం వరకూ స్వగిన ప్రయాణం డా. శారదాపూరణ గార ‘ ప్రతీచ లేఖలు ’ నుంచ.....


Page 21

తతువ నైమిశ యాత్రకి సదధ మేనా ప్రతీచీ !

ఉహ కి అందినంత వరకు ఈ ప్రయతనం

మన యాత్ర మొదలయంది. ఇది ప్రాణ

జరుగుతూనే ఉంది. సదాధంతాల నిరామణం

యాత్ర. మనమునన ప్రపంచం కనాన విస్వురమైనది. దటిమైనది.

జరుగుతోంది.

సూత్రాలు

పందుతునానయ.

ప్రయతాన

విధ్యనాలు

తీరామనం

పందుతునానయ.

పరశ్లధ్న

శాస్త్రీయం

గా

వినియోగాలు సతా

సారూపం

తెలియాలంటే

తతువం

ప్రకటన

స్వగుతోంది. నడుస్తునానయ.

జరుగుతునానయ.

అందిన

ప్రయోగ మరుపలు ఫలితాలని

మొటిమొదటి ఆధ్యరం. తతువం అవగాహనకి

అందుకుంటూ ఇంక్త పెంచుకోవ్యలని కొతు

అందిత్య,

ప్రయోగాలు స్వగుతునానయ.

అనుభవమైత్య,

సతాం

దరశన

మవుతుంది. తతాువవగాహనా శకిు ఉండబటేి నిరంతరం

సతా​ానేాషణా

ప్రయతనం

జరుగుతోంది. సతా​ానేాషణకి ఆది మొదలు లేదు, ఉండదు. తతువం లో ముఖాకరషణా శకిు ఇదే నని చెపపవచుే.

ఒక

దికుకగా

మరొక దికుకగా భినన మత సదాధంత సంపద, స్వరసాత

వైభవం,

ప్రాతిపదికలు,

విషయానిన

పెరుగుతునానయ.

జిజ్ఞాస

గీతా

రహసాం, అదెవాత సదాధంత మరమం వెలిస్వయ.

ఎందుకు అనే ప్రశన, దాని వెంట క్రొతు తెలుస్తకోవ్యలనే

ఉపనిషనమమంస,

శాస్త్ర

వైజ్ఞానిక తన

సదా్ంత విభవం ముందునన

నడుస్వుయ. జ్ఞతుల బటీి క్తన, దేశం బటీి

ప్రపంచానన, సృష్టిన, ప్రకృతిన తన భౌతిక

క్తన, క్తల గతి బటీి గాన, వాకు​ుల బటీి గాన

నేత్రాలతో చూడవచుే, తాతిువక చక్షువులతో

చెప్పపకోతగగ త్యడాలు ఉండవు.

దరశంచవచుే అని గ్రహంచ, తన కునన శకిుని వ్యడుకుని, ఆ కోణాలోీ చూస, మనవుడు

Vol 06 Pub 014


Page 22

తన

భావ

ప్రకటనా

స్వమరియం

పెంచుకుంటునానడు.

తతువం మత్రమే. అనుభవ గతం చెయాగలది

ఈ నాడు మనం ' ప్రాకపశిేమ దృష్టిలు ' అని రెండుగా విభజన చ్చస్వం. గత చరత్రని '

ప్రాచీన - అరా​ాచీన ' అని విడదీస్తకునానం. భూభాగాలకి పరమితం చ్చసేం. ' తతువ దృష్టి తూరుప వ్యరది - వస్తు దృష్టి పడమటి వ్యరది ' అని ప్రకటన కూడా వినవస్తుంది. తిరగి విశ్లీష్టంచుకొవలసన చరేంచుకునే

' మొదలైన విషయాలని నిరాచంచగలది

అవసరమూ, అవక్తశమూ,

ప్పనః

పరా​ాలోచనతో తిరగి నిరాచంచుకోవలసన అగతామూ కూడా మన ముందునానయ. ఈ శతాబ్ం లో జరుగుతునన మరుపలనన చరత్ర

కూడా తతువమే. వేదజుాలు, నిరుకుక్తరులు, వేదాంతులు, ఉపనిషదృష్టలు, మహా వీర బౌదధ - జైన – క్రీస్తు – అలాీ నాగారు్నాది మత ప్రవకులు, అరవింద, రామకృషణ

పరమ

హంస,

దయానంద

సరసాతా​ాది అరా​ాచీన ఆధ్యాతమ సదాధంత క్తరులు,

అననమ,

జ్ఞానదేవ,

చైతనా,

తా​ాగరాజ్ఞది నాద మూరు​ులు ఈ తాతిువక

దృష్టి తో దరశంచ, సతా​ానేాషణ ఫలం మనకి వ్యజామయ రూపంలో, వ్యగేగయ రూపంలో అందించారు.

గా మరుతునానయ. మన భావ ప్రకటనా

' దరశనం' అననది తూరుప వ్యర మట.,

వ్యాపారానికి తతువ చంతన ' గాలి – నరు '

విశా​ాసం. సంసకృత భాషలో ' స్వంఖాం -

వంటిది.

యుగం - వైశ్లష్టకమ్ - నా​ాయం - పూరా

మనకి ఉహని పెంచ్చ దానినే ' తతువం' అనగలం. జిజ్ఞాసకి మూల కందం క్తవ్యలి. ' ఆతమ ' ' మనస్త' ' జననం' ' మరణం ' ‘ నితాం ' సతాం ' ' మయ' ' ల్లల ' పరమతమ ' ' బ్రహమ ‘ ' అంతః కరణ Vol 06 Pub 014

మీమంస - ఉతుర మీమంస ' దరశనాలుగా నిరాచనం పందేయ. ఈ ఆరు ' షడ్రశనాల'. తతువ దృష్టి అనాయారహత గల అంశాలనన ఈ ఆరంటిలో ఇమడ గలగటమే క్తరణము.


Page 23

సంపూరణ

మరా​ాద

సదిధంచ్చది

సమగ్రం

గా సిరం గా ఇకకడ నిలబడడప్పపడే. షడ్రశన సదాధంత

ప్రాపు

అంశాలు

లేని తాతాకలిక్తలుగా

అసంపూరణ

తతాువలుగా

పరగణన

లో

కనిపస్వుయ.

అపారం గా ఉననది. పరమిత ప్రతిపాదనలు పాక్షిక్తలు గా కొంత క్తలం నిలుస్వుయ. భావ ప్రకటన మరాగలవటం వలన ' దరశనా ' లుగా చరేస్తునన మరాగలనన విశేషం గా

ఆసకిు కలిగిస్వుయ. ప్రశనకి క్తరణమవుతాయ. ఎపపటికప్పపడు

క్రొతు

సూత్రాలు

ప్రపంచం లో మరు మూలల లో నైనా,

కలిపంచుకునేలా చ్చస్వుయ… చ్చస్తునానయ.

వివిధ్ దేశాలలో వచేనవీ, వివిధ్ క్తలాలోీ

వేదాంత దరశనాలు, ఉపనిషనమరమమూ క్తల

వెలిసనవీ,

గతికి

అనుభవ

విషయాలనన

వేతుల

లోను

క్తలేదు.

దేశ

ప్రభుతా

ప్రతిపాదనలుగా

ప్రభంజనకి మరుప చెంద లేదు. ' ప్రాచీ దృష్టి

పరణమిస్వుయ. ఈ దరశన సదాధంత ప్రభావం

- దరశనము - ధ్యరమక సదాధంతము "

తూరుప దేశాల మీద, అందునా భారతీయుల

పేర నికేతనము ఎగుర వేస్తుంది.

మీద

తాతిువక

దారశనిక

ప్రబలం

విసుృతంగా క్తక

గా

ప్రభావితం

స్వమనా

జన

ఉంది. చెయాటమే

జీవన

ఆలోచనా

విధ్యనానన, ఆధ్యాతిమక దృష్టిన సమంతరం గా నడిపస్తుంది. మనస్తకి పరణత, మేథ కి నిశిత, హృదయానికి వైశాలాం, చతాునికి సమ తులాత, శరరానికి ఆశయ సది్, బుధ్ధధ కి విచక్షణా శకిు, ఆలోచనకి పెంప్ప, జీవితానికి ఉననతి, లౌకిక జీవనానికి ప్రగతి అందించగల Vol 06 Pub 014

శకిు

తతువ

దరశన

దృష్టికి

" పాణినే రెవ్మినే శ్లవేవ వ్యాససా కపలసా చ కనడ స్వాక్ష పాదశే దరశనాని షడే వహ " అనన ప్రాచురా శ్లీకం ఆధ్యరం. పాణిని

సూత్రాలు దరశనాలుగా నిఘంటు నిరాచనం ఆమూలాగ్రంగా ప్రభావితం చ్చస, ప్రాణమై ప్రాణాధ్యరమై నిలిచ, నితా జీవన క్తరా​ానిన ఉతుమ

శాంతియుత

చ్చయగలదనన వలన,

మరగ

విశా​ాస్వనిన

భారతీయ

గామిని

కలిగించటం

భాషలనినటిలో

తతువ


Page 24

గ్రంథాలు,

తాతిువక

శాస్త్ర

కుహరాంతరాలోీకి,

భావుకుల

మనో

గ్రంధ్యలు అసంఖాకం గా వెలిసేయ. తతువ

వ్యల్లమక్తలోీకి, కళ స్రషిల సృజనా నగర

లక్షణం తమ భావ ఉననతికి క్తరకమని

సరహదు్లోీకి ప్రయాణం తపపదు. తతా

నమేమరు కనుక ఆ మరాగనిన పెంచ, పోష్టంచ

విచార

ఆరాధ్ధంచారు. ప్రౌఢ నిరార వయః పరపాకం

ఎపపటికప్పపడు మనవ జిజ్ఞాసని నవ్యాలోచనా

లో ఉననవ్యరకే పరమితం క్తదన, క్తలం తో

ప్రపంచప్ప

సంబంధ్ం లేకుండా, మనవ తరాలనినటికీ

ప్రపంచం లోకి నడిపస్తుంది.

స్వమనామని పలికన ప్రాజుాల వ్యకుక ఉపర అయంది.

దా​ారాలు

ప్రయాణం

పానం

తెరచ

లో

అలసట

అభుాదయ

ఉండదు

అమరతామే క్తన ప్రతీచీ !

తతువ దృష్టు క్తలానికీ, దేశానికీ, మనానికీ,

సదాధంతాలకీ, జ్ఞతికీ పరమితం క్తదు. ఇది నితా సతా సూత్రాలలో ఒకటి. క్రొతు దృష్టి తో, సరక్రొతు నిరాచనాలతో గ్రంథాలు వసూునే ఉనానయ. తతాువనిన జీవనాడి గా భావించ్చ లోక వైశాలాం విసీురణ మవుతునే ఉంది. భావ

చంతనామృత

ప్రకటనకి

తతువ

దృష్టి

ఎంత

--------------------( " దరశనము" - చూచునది, చూప్పనది, చూచుటకు

స్వధ్నమైనది,

చూప్పటకు

స్వధ్నమైనది, చూచుట, చూప్పట, చూప్ప, దృష్టి, పరశీలించు, కనున, బుదిధ, జ్ఞానము, తెలివి, ధ్రమము, సాపనము, కల, రంగు, యజాము, అద్ము, ఆధ్యాతిమక విషయక శాస్త్ర సదాధంత

అవసరమో తెలియాలంటే వేద వేదాంత

విశేషములు, బౌదధ, జైన, సంఖా, చారా​ాక,

మంత్రాక్షరాల

మత

నందించన

ఆరశజన

దరశనాలోీకి, ప్రపంచ మేథావుల ఆలోచనా లోక్తలోీకి, విశా వేదాంతుల భావ మరమక సీమలోీకి, Vol 06 Pub 014

తాతిువక

జన

మనః

సదాధంతములు,

ఆరు

ఆసుక

మత సదాధంతములు - నా​ాయ - వైశేష్టక సంఖా - యోగ - మీమంస్వ సూత్రములు సూరారాయాంధ్ర నిఘంటువు )


Vol 06 Pub 014 Page 25

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వకకలంక లక్ష్మీపతిరావు

కోనసీమ కవికోకిల డా. వకకలంక లక్ష్మీపతిరావు గార ‘ వెన్ననల వీణలు ’ కవితా సంప్పటి నుండి.... బాలు ప్రత్యాకం


వక్కలంక్ రసధారలు

Page 26

ననవుాలలో వెన్ననల వుంది ! నిండుమనస్తలో వెన్ననల వుంది ! వెన్ననల లంటే న కిషి మని వెన్ననలవీణలు న కిస్తునాన !

ఈవెన్ననలవీణలలో నవరాగం పలికించు మటాడనికవులకలాలకు

సారరహసావేదీ ! బాలూ !

పాటలు నేరేపమొనగాడా !

చరంజీవి వై దీపంచు !

మటలలో మధువులు కురస మై మఱపంచ్చచెలిక్తడా !

పరుసవేది నగళమును తాకిన ప్రతిభాషా బంగారం ! నవు ధ్రంచ్చప్రతిపాత్రా కళసరసాతిమణిహారం ! Vol 06 Pub 014


Vol 06 Pub 014 Page 27

కోట శ్రీరామచంద్రమూరి​ి తెలుగు భాష విశిషితను తెలియజేసే కవితలు


Page 28

31. తెలుగు ధీటైనది మ తెలుగు భాషతో ధీటైనదేది ?

మ తెలుగు అకకరాలజిగి స్వమామేది ? మ తెలుగు పలుకుబడుల - హోయలతులామేది ? మ తెలుగు భాషయే – లెససయని – మ్రోగినది

|| మ తెలుగు ||

క్రీస్తు పూరామే అంకురంచనది శిలాఫలకముల వెలుగందినది రాజులపాలన పరఢవిలిీనది కీరు సొబగుల ప్రాచీనమైనది

|| మ తెలుగు ||

నననయ నుండి ప్రతిభలుగననది నేటి వరకు ప్రగతిన నుననది దేశ విదేశాలన ప్రముఖమైనది చెన్నవనలోన – వెలుగు చుననది

Vol 06 Pub 014

|| మ తెలుగు ||


Page 29

32. త్యన్న మగిన ఫలము తెలుగు గంగిగోవుపాలకనన కమమనైందిరా !

కనన తలిీ నేరపనటి​ి తెలుగు భాషరా ! అమమలోని ప్రేమదనాన్ననననలేమురా ! కమమనైన తెలుగుదనాననోలలాడరా !

|| గంగిగోవు ||

అమమ నానన – అనన అకక – తముమడు చెలెీలు అనన – నోటికందము – వినన చెవికి కమమదనము స్తతిమెతుని పదాల స్తందరమకరందము మన తెలుగు త్యజము వెలగాలి కలక్తలము

|| గంగిగోవు ||

తెలుగు తీప చవిజూచన తెలీవ్యరురా ! ఔరా ! యని తెలీబోయ కీరుంచన భాషరా ! జగతిలోన వ్యాపుజంది ప్రగతి పథాననుండెరా ! త్యన్న మగిన తెలుగు ఫలానిన వృదిధ జేయబూనరా !

Vol 06 Pub 014

|| గంగిగోవు ||


Page 30

33. తెలుగు పరరక్షణ ఎనిన భాషలునాన ! తీపదనం రాదు

రాజకీయం జేసనా తెలుగుదనం పోదు చరతలెనిన మరేనా ప్రాచీనత మసపోదు తెలుగు జ్ఞతి, తెలుగు భాష మొకకవోనిది

|| ఎనిన ||

తెలుగు రుధ్ధరం యువనాడుల ప్రవహంచాలి ప్రాచీన వైభవం – తెలుగు భాషకు అలరాలి పరశ్లధ్న ప్రగతిపథం పయనించాలి తెలుగుతలిీని పరరక్షణ చ్చస్తకోవ్యలి

|| ఎనిన ||

సహజీవనం సమైకాత తెలుగువ్యడి సహజ్ఞతం అనుసరంచపోవుటే – తెలుగువ్యడి నైజం భాషోననతి లక్షయమే తెలుగువ్యడికి ప్రాణం ఆరంభశూరతాం అజేయం జేదా్ం.

Vol 06 Pub 014

|| ఎనిన ||


Page 31

34. తెలుగు వృదిధకి శ్రమించండి తెలుగు తలిీ నుగుగపాల మురపాలను గ్రోలినారు

అంకసీమలాలనలో న్నలవంకగ పెరగినారు చెన్నవనలోన ప్రఖాతులై విశాఖాతి నార్ంచనారు నేడు తెలుగుతలిీ నభివృదిధకి శ్రమించలేకునానరు

|| తెలుగు తలిీ ||

కులమత సితిగతుల బంచు మనుగడన నునానరు సమసమైకాతలు లేని భావ్యలను పెనవేసకొనానరు సంఘనాయకతా​ాలకు ప్రాధ్యనామిచాేరు తెలుగుబిడడలందరని సంఘటితం జేయలేకునానరు

|| తెలుగు తలిీ ||

తెలుగు సంఘాలనైకాతకు వీడ్కకలివ్యాలి భాషపై మమక్తరం పెంచ పోష్టంచుకోవ్యలి ఏక నాయకతాంలో తెలుగు వెలుగు ఎదగాలి తెలుగు సంఘం పరఢవిలిీ నందనోదా​ానమవ్యాలి

Vol 06 Pub 014

|| తెలుగు తలిీ ||


Page 32

35. శిలల మరుగు తెలుగు ఓ తెలుగువ్యడా ! జగతి ప్రగతిన వెలుగువ్యడా !

వెలుగుతునన తెలుగులో మెలగుచుననవ్యడా !

|| ఓ తెలుగు ||

నననయా, తికకనన, ఎఱఱననల – కైతలు పదసంపదరా ! శ్రీనాథ పోతనకైతలు – రస్వమృతఝరుల స్తనరా రావిప్రోలు స్తబా​ారావు కవితలను మరువకురా గుఱజ్ఞడ అపాపరావు కవితలను విడువకురా

|| ఓ తెలుగు ||

తెలుగుయనన పదంలోని త్యజస్తసను గనరా ! తెలుగుసౌకుమరా​ానిన పదుగురకు పంచరా ! తెలుగుతలిీ చరణాలను హృదిన పదిలపరచరా ! ఘనకీరు​ులనందించ – సదిభిమనం పెంచరా !

భూగరా శిలలలో తెలుగు జనితందాగుననదిరా ! వెలికి దెచుే నిస్వారిప్ప పరశ్లధ్న జరగాలిరా ! Vol 06 Pub 014

|| ఓ తెలుగు ||


Page 33

సంకుచత నిరుతాసహభావ్యలను నింప్పకురా ! మేధ్స్తసను పదునుబటి​ి శ్రమదానం జేయరా !

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 014

మాతృద్వనోతసవ ప్రత్యాక స్ంచిక

|| ఓ తెలుగు ||


Vol 06 Pub 014 Page 34

జగదా​ాత్రి

వరుమన కవుల, వ్యర రచనల గురంచన విశేషాలను పరచయం చ్చసే శీరషక ‘ నేను సైతం ’


Page 35

కననళ్ళునానయ,

సాచేమైన

సేనహానికి, ప్రేమకి కదిలిపోయే మంచ

మనస్తంది.

అనుకోకుండా పరచయమైన ఈ కవి

అతి

తారలోనే

బహు

ఆప్పుడైపోయాడు నాకు. కొండ్కడా అని

నేను

ఆతీమయంగా

ఒక కవి పరచయం క్తవడానికి మరో కవి

పలుచుకునే ఈ వరమ నిజంగా ఆ గిరజనుల

మిత్రుడి మృతి క్తరణమైంది. అదే ఈ కె కూాబ్

జీవితాలూ, బాధ్లూ, కషాిలూ ఎరగిన వ్యడు.

వరమ నాకు పరచయమయంది లేదా నేను

ఆంధ్రదేశం లో విపీవ అలజడికి క్తరణమై

పరచయం చ్చస్తకుననది. ‘అల’ అనే ఒక కవి

చరత్రలో నిలిచపోయన పారాతీప్పరం వ్యడు.

మిత్రుడు

కవిగా,

అక్తలంగా

మరణించనప్పపడు

మనిష్టగా

వేరు

క్తని

కవి

ఆయనను గురంచన ఒక సమృతి నివ్యళి ప్పసుకం

మరోప్రపంచానికి తాను నేను సైతం అంటూ

తీస్తకోదా్మ అని కొందర మిత్రుల ఆలోచన

ఒక

మేరకు ఈ వరమతో మటాీడటం జరగింది.

వినిపస్వుడు. ఇతని మొదటి కవితా సంప్పటి

పరచయమైన మొదటి రోజులోనే నాకు ఈ కవి

‘వెన్ననల దార’, రెండవ సంప్పటి ‘ రెపపల

అంతరేాదన అరధమైంది. కవిగా, మనిష్టగా ఈ

వంతెన’,

వరమ

అగిన

ఆవిషకరంచబడినది ‘ క్తగుతునన ఋతువు’.

పరాతాలునానయ, మనవతాం తో కదిలిపోయే

వరమ కవితా యానం తాను కలగనన వెన్ననల

మనస్తలో

Vol 06 Pub 014

రగులుతోనన

విపీవ

శంఖం

మూడవ

తన

కవితాం

సంప్పటి

లో

ఇటీవలే


Page 36

దారలో

మొదలై,

క్తగుతునన

రెపపల

రుతువులోకి

వంతెన

ఎకిక,

ప్రవేశించంది.

ఆవేశపూరతమైన అభివాకిుతో మొదలై, ఆవేదనా భారానిన

మోసూు,

మెదడుతో

క్తగుతునన

మనస్తతో

కవి

కవితాంతో

సహచరస్తునానడు.

సమజం

లో

జరగే

ఎటువంటి అనా​ాయానికి అయనా దిటువుగా సపందించ్చ అక్షరాల తుపాకీ మ వరమ. వరగ కుల, లింగ వివక్ష పై ఎకుకపెడుతుంది వరమ

అక్షరాల అముమ. సమజంలో జరగే దురనతికి కదిలి పోయే ఈ కవి ఒక కవితలో ఇలా చ్చయబూనుకుంటాడు అదేమిటో చూదా్ం : “ఇప్పపడేందుకో

ఒకోక

సమధ్ధని

శుభ్రం

చ్చయాలనుంది రాలిన పండుటాకులిన వ్యడిన పూల రేకులిన

చుటూి పటి​ిన నాచును చగురు వ్యడిన మొకకలను గడిడ దుబుాలను దీపప్ప సమెమకింద అంటిన న్యన్న జిడుడను

స్తనినతంగా

తొలగిసూు

సమధ్ధని

శుభ్రం

చ్చయయాలనుంది” అంటూ స్వగే ఈ కవితలో చవరకి ఆ సమధ్ధని శుభ్రం చ్చసే సపరశ తనలో కలిగిన భావోదిాగనతని ఇలా చెపాుడు కవి “దేహామంతా నైరాశా​ానిన

ప్రవహసూు /

పారద్రోలుతుంది

నాలో

నిరామయానిన, /

దాగిన నిరేాదానిన

సమధులిన

శుభ్రం

చ్చయాలిప్పపడు” అంటూ ముగిస్వుడు ఇదే శీరషక కలిగిన ఈ కవితలో. ఇందులో కవి ఏమి ఆశిస్తునానడ్క ఇతని భావ జ్ఞలమేంటో మనకు అవగాహనకు చీకటికోణం,

వస్తుంది. అటిడుగున

“ఇతిహాసప్ప పడి

క్తనిపంచని

కధ్లనన క్తవ్యలిప్పపడు, దాచ్చసేు దాగని సతాం”

పేరుకు పోయన ధూళిని

అనన మహాకవి శ్రీశ్రీ ఆవేశం కనబడుతుంది

మటి​ిని నేలనుండి పాకిన చెద ప్పటిలను

మనకు వరమ లో.

Vol 06 Pub 014


Page 37

ఏద్య మహా విపీవం రావ్యలి, ఈ ప్రపంచం

ఇచ్చేసనటుీగా

మరపోవ్యలి

చెపేపసనటుీగా

అని

ఆశించ్చ

ఒక

విపీవ

స్వాపనకుడు వరమ.

/

చెపాపలిసనదేద్య

/

కొందరంత్య

/

నిరొమహమటంగా / తారగా వెళిీపోతారు / ఓ పాచకలతో

అలలా మెరుప్ప కలలా / వేగుచుకకలా /

జూదరులను చ్చసూు/ వ్యడు ఉనికినే తుంచుకు

ఉలాకపాతంలా / మబుా తునకలోని వ్యన

నిన్యన

నన్యన

మంత్రిక

పోతునానడు / నేలను ఆనిన పాదాలతో వ్యడి గుండెలపై / ఎగిర తనిన తరమేయాలి ” అంటాడు

తన

‘దారులు

తెరుదా్o’

అనే

కవితలో. ప్రస్తుత సమజప్ప వికృతాలకు క్తరణ భూతమౌతోనన ప్రమదాలను

ప్రపంచీకరణ చూసూు

కవి

వంటి

శకిువంతమైన

పోరాటానిన ఆశిస్వుడు. మన ఉనికిని మనమే కోలోపతునన ఈ సమయం లో ఎలా మన

చనుకులా / ఇలా తాకీ తాకనటుిగా / కొందరంత్య

/

వెళిీపోతారు /

నిరాయంగా

/

కొనిన నవుాలూ /

తారగా కొనిన

ధు:ఖలూ / కొనిన కరచాలనాలూ / ఇంకొనిన

ఆలింగనాలూ / ఓ ఫోటో ఫ్రంలో మిగిలిే / నిన్యన

నన్యన

/

విసర

కొటి​ి

చెపాప

పెటికుండా / కొందరంత్య / నిర్యగా / తారగా

వెళిీపోతారు

అసుతా​ానిన క్తపాడుకోవ్యలో నిరే్శిస్వుడు.

అశ్రునివ్యళినిస్వుడు.

కొందరు క్తమ్రేడ్ మిత్రుల కోసం నివ్యళ్ళలు

కుమర

వరమ

అంటూ

విపీవ్యనిన

ఆశిసూు,

రాస్వుడు. అలా అక్తలంగా నింగికెగసన అరుణ

సమసమజ్ఞనిన సాపనసూు, కవితా​ానిన జీవిస్తునన

స్వగరుని కోసం అంటాడిలా కననటితో:

ఈ నవీన తరం కోరుకునే కవితా మమేకమైన

కొందరంత్య / తారగా వెళిీపోతారు / తమ పనేద్య ముగించ్చసనటుీగా / తామివ్యాలిసనదేద్య Vol 06 Pub 014

కవి. ఇక వాకిుగా మంచ భరు, ఒక ఇంజనరు, ఒక డాకిరు అయన ఇద్రు కొడుకుల తండ్రి.


Page 38

ఒక

మహా

ఋష్ట

ఆదరశవంతమైన మనిష్టగా

కొడుకుగా,

వరమ

చ్చరువవుతాడు. గుండెలోీనే

లాంటి ఒక

తండ్రికి మంచ

అందర

హృదయాలకూ

ఇంత

విస్తోటనాలను

అదిమి

పటి​ి

చరునవుాతో

సంచరసూు ఉంటాడు. క్తన ఆ చరునవుా వెనుక ఒక వేదనాతమక వీచక ఉంటూనే ఉంటుంది. వరమ గురంచ ఆలోచంచనప్పపడంతా నాకూ ఇలాగే అనిపస్తుంది. అలాంటి భావ్యలే అసల్ల

అందర గంతులో అతడెప్పపడూ

గాయాలిన

తూటాలా

తిరుగుతాడు న్నతు​ుటి బాకీని తుపాకీ మొనకు బాయ్ న్నట్ గా గుచే అందర భుజ్ఞలపై అతడెప్పపడూ

గాయాలిన జండాలా ఎగరేసూు

తిరుగుతాడు

కవితలోని అతడే వరమ అనిపంచ్చలాంటి ఈ

మటి​ిలోని జ్ఞాపక్తలిన తవిా పోసూు

కవిత చూడండి:

అందర చ్చతులలో

అతడు

అతడెప్పపడూ

అతడెప్పపడూ గాయాలిన మోస్తకు తిరుగుతాడు

మరే

దేహమంతా ఓ మూలిక చగురస్తుననటుి

తిరుగుతాడు

కళులో వెలుతురుతో

ఓటమిలోంచ గెలుప్ప బాటను వేసూు

అతడెప్పపడూ

గాయాలిన

గానం

చ్చసూు

మరే

గాయాలిన

పూల

గుతు​ులుగా

అందర చరునవుాలలో !

తిరుగుతాడు అంతరంగంలోని ఆగ్రహానిన నినాదంలా మరే Vol 06 Pub 014

అవును నిజమే కుమర వరమ అంతరంగ


Page 39

ఆవేదనలిన

ఆగ్రహ

భారగవుడిలా

తనలోనే

అదిమిపటి​ి మరో ప్రపంచం మహా ప్రపంచ ఆవిరా​ావం

కోసం

అహరహమూ

ఆశిసూు

ఉంటాడు. తన మొదటి కవితా సంప్పటి వెన్ననల దార నుండి, మధ్ాలో రెపపల వంతెన దాటి ఇప్పపడు

క్తగుతునన

రుతువులోకి

పయనించన వరమ కవితాం కూడా చాలా చకకబడింది. ఆవేశపూరతమైన కవితాం నుండి ఆలోచనను రేకెతిుంచ్చ పటుతామూ, పటిషితా

కవితాం లో బాగా కనిపస్తునానయ. ప్రసదధ కవులు శివ్యరెడిడ, వరవర రావు వంటి వ్యర సూోరుతో, ఆశీస్తసలతో స్వగుతోనన అవిశ్రంత యోధుడిగా కుమర వరమ మరంత కవితా​ానిన వెలువరంచాలని మనసూోరుగా ఆక్తంక్షిసూు,

అభినందనలు

తెలియజేస్తుంది

స్వహతీజగతి.

**************

Vol 06 Pub 014

ప్రేమతో

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

మాతృద్వనోతసవ ప్రత్యాక స్ంచిక


''

Vol 06 Pub 014 Page 40

ద్విభాష్యం నగేష్ బాబు వీణా విదా​ాంస్తలు, రచయత దిాభాషాం నగేష్ బాబు గార “ దిాభాష్టతాలు ” కవితా సంప్పటి నుండి....


Page 41

ఈ ఉదయం.... పస్తప్ప పూధూళినిండిన రహదార...

రెండవదారలో.....

రెండుగా చీలిపోయంది.

పచే మొకకలు ...గడిడమొలకలు.... ముందు అడుగుకు అడడంగా!

ఒకటి ..... శుభ్రంగా...నుననగా...

క్తన ...ఈ దారలో నాకు .....

నడక కి అనువుగా!

కొతు ప్రపంచాలు దరశనయం క్తవొచుే. స్తందర సాపానలు అనుభవం క్తవొచుే.

రెండవది...

ఎవరూ అధ్ధరోహంచని ....

ఎగుడు దిగుడుగా....గరుకుగా...

పరాతాలు ఎదురు క్తవొచుే.

గమనానికి ప్రశనగా!

లేదా..... మరగం స్తగమం క్తక....

మొదటి దారలో.....

మధ్ాలోనే తిరుగు ముఖం పటివచుే.

అడుగుజ్ఞడలు.... వెనుక అడుగుకు దార చూప్పతూ!

Vol 06 Pub 014

అయనా....


Page 42

ఎవరూ అడుగుపెటిని .... రెండవ బాటనే నేను ఎంచుకొంటాను. నేను..... జీవితారధ అనేాష్టని! (Inspired by Robert Frost's "The Road Not Taken")

Vol 06 Pub 014


Vol 06 Pub 014 Page 43

పుచ్చా గాయత్రీదేవి

అమమ అనురాగం మీద ప్పచాే గాయత్రీదేవి కవిత


Page 44

అమమ అని పలువగనే కదలి వచ్చే ఓ బ్రహామ ఏయే పూజల ఫలమో మతవయన ప్రక్తశమ. కనిపంచని దేముళుకు మరు రూప్ప నవమమ ఎనిన జనమలైన న కడుప్పనే ప్పడతానమమ. అమమ ఓ అమమ ......... గెలవేసన కదళి తరువు వలె నవమసములే మోస నా ఆలనాపాలనా అలుపెరుగక గమనించ కనుసైగలతోనే మకు బుదు్లనిన నేరపంచ నిబారమునే ఆభరణముగ తలదాలిేన రాణివమమ. అమమ ఓ అమమ ......... అలుపెరుగని పోరాటమే అతివగా నువు చ్చసనా కనిపంచని శత్రువులనే కతిులేక ఎదిరంచన పలుకులతో మమనస్తల గాయములను బాపన కషాిలను, కడగండీను చరునవుాతో సహయంచన. అమమ ఓ అమమ ......... రూప్పలోన, మటలోన, న ప్రతిబింబమే మేమమమ Vol 06 Pub 014


Page 45

వ్రజ్రప్ప రాపడితోనే మరో వ్రజ్రము వెలిగేను, ఇదే సతామమమ. న మటల ఉలితోనే చెకకబడిన సజీవ మూరు రూపాలమే . దేవతనేను క్తకునాన మనిష్టగ ఎదిగిన కొమమను.

***************

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 014

మాతృద్వనోతసవ ప్రత్యాక స్ంచిక


Vol 06 Pub 014 Page 46

ఓలేటి వంకట సుబా​ారావు

ప్రముఖుల లేఖ విశేషాలను అందించ్చ శీరషక ‘ తోకలేని పటి ’ లో మహాకవి శ్రీశ్రీ గార పాటల సంకలనం “ పాడవోయ భారతీయుడా ! ” గురంచన విశేషాలు....


Page 47

"పాడవోయ భారతీయుడా…

మినరా​ా

ఆడి పాడవోయ విజయగీతిక్త ...”

లో

అననపూరణ వ్యర అలనాటి మేటి చత్రం " వెలుగు

ఆనందానిన

నడలు " లో ఈ పాట, ఇదే చత్రం లో మరో

మట వ్యసువం - అదే క్తలం

మధురమయన పాట " కల క్తనిది .."

లో ఆ థియేటర్ కి చ్చరువలో

రెంటిన

చత్ర

విజయకిరటం

లో

కలికితురాయలు గా పేరొకనవచుేను. చత్ర సనినవేశానికి తగగటుి గా ఈ పాటలు అలవోక గా అందులో ఇమిడిపోయ నాటికీ, నేటికీ, ఏనాటికీ

వన్నన

తగగని

రతనమణిక్తాలయ

వెలుగులను పంచుతునానయ. అలాగే చత్ర కథ, సంభాషణలు,

పాటల

నటీనటుల

నటనా

గాయకుల

గాత్ర

స్వహతాము,

స్వమరధయము, మధురాము,

గాయన తెరవెనుక

కళక్తరుల కృష్ట అనన సమఉజీ్ లో నిలిచ ఆ చత్ర

విజయానికి

ద్యహదం

చ్చస్వయ

టాకీస్ చూస

అపరమిత పందిన

ఉనన ఒక హోటలోీ శ్రీశ్రీ గారు బస చ్చశారు. విరసం ( విపీవ రచయతల సంఘం ) నిరాహణ లో

క్తకినాడలో

ఆహా​ానితునిగా

జరగిన

సభకి

ప్రత్యాక

వచాేరాయన.

గేయ

స్వహతా​ానికి ఒక ఒరవడిని దిది్న ప్రముఖులలో శ్రీశ్రీ

గారని

ఒకరగా

పేరొకంటారు

-

ఆ సందరాంగా ఆయనను కలుస్తకుందామని నేను

విశాప్రయతనం

చ్చసనా, దురదృషివశాతూు అది విఫలమయంది - సమజం లో కొందరు ఆ సభ ను వాతిరేకిసూు దానిని కొనస్వగకుండా అడుడకొనడం జరగింది -

అని నిర్వందాము గా చెపపవచుేను.

అయనను ప్రతాక్షం గా కలుస్తకోలేకపోయనా -

" వెలుగు నడలు " చత్రానిన క్తకినాడ లో

ఆయన అంటే నాలో అభిమనం బలపడడానికి

నేను

ఇంజినరంగ్

Vol 06 Pub 014

చదువుకునే

రోజులలో,

క్తరణం ఆయన అదుాత రచనా స్వమరధయం -


Page 48

ఆ ఆలంబనతో, తరచుగా ఆయన స్వహతా​ానిన అధ్ాయనం చ్చసూు ఉండేవ్యడిని. కొంతక్తలానికి కొనినటిని

ఆయన

ఏరే

ప్రత్యాక ఉననత స్వినానిన సంపాదించుకునానరు.

సనిమ

కూరే

అందర మనస్తలలోన్య - తనదంటూ ఒక

"

పాటలలో పాడవోయ

***ధ్నావ్యదాలు --- నమసేు ***

భారతీయుడా " అనన పేరుతో ఒక చనన ప్పసుకం గా వెలువరంచన సంసి " శ్రీశ్రీ ప్రచురణలు " చెన్నవన నుండి ఈ సంసి తన క్తరాకలాపాలను

రచనలకు గడువు :

కొనస్వగిసూు వచ్చేది. శ్రీ ఎల్. బూదేశార రావు

30 ఏప్రిల్ 2017

గారు ఈ సంప్పటి కి సంకలన కరు గా

వావహరంచారు. శ్రీశ్రీ ప్రచురణల లైబ్రర లో నేను సభుానిగా చ్చరడం జరగింది - ఆ ప్పసుక్తనిన నాకు పంప్పతూ శ్రీశ్రీ గారు అటి తెరచాక్త ఉండే పేజీ లో నా సభాతా వివరాలను తన చ్చతి వ్రాత లో

పందుపరుసూు

వ్రాస్వరు

-

అదే

ఈనాటి మన తోకలేని పటి. శ్రీశ్రీ నవల, నాటకము, సన గేయాలు, పదా రచన ప్రక్రియలను

ఇలా చ్చబటి​ి

వివిధ్ తెలుగు

రచనా స్వహతా

రంగం లో మేటి విజయానిన స్వధ్ధంచారు Vol 06 Pub 014

మాతృద్వనోతసవ ప్రత్యాక స్ంచిక


Page 49

Vol 06


Vol 06 Pub 014 Page 50

వివిధ్ ప్రాంతాలోీ జరగిన స్వహతా, స్వంసకృతిక క్తరాక్రమల విశేషాలు...... ఈ విభాగానిన సమరపస్తుననవ్యరు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 51

మాధురీకృష్ణ

గోదావర

చెన్నవనలో తెలుగు జ్ఞనపద కళల కోలాహలం తెలంగాణ

చెందిన

ఏరాపటు

చ్చసంది.

హైదరాబాద్ నుంచ వచేన డా. డ ఆర్ కే విశాకరమ శిషా బృందం ఈ కళరూపాలను

లంబాడ,

ప్రదరశంచంది. మధు కందన్యరు కళక్తరులను

మథుర, గుస్వసడి, బోనాలు తదితర జ్ఞనపద

పరచయం చ్చస క్తరాక్రమనిన నిరాహంచారు.

నృతా రూపాలు, సైకత కళ వంటి ఇతర కళలు

జేకే రెడిడ ప్రారినా గీతానిన ఆలపంచారు.

నగరంలోని

ప్రాంతానికి

హాలులో

తెలుగువ్యరకి

మనోలాీస్వనిన

కలిగించాయ. ఆంధ్ర స్తషల్ అండ్ కలేరల్ కీబ్ కు చెందిన ట్రస్ి ఈ క్తరాక్రమనిన ఆస్వకలోని

అధ్ాక్షులు స్తబా​ారెడిడ, స్వంసకృతిక క్తరాదరశ స్వలూర వ్యస్తరావు, ఆస్వక ట్రస్ి మేనేజింగ్ ట్రసీి శ్రీవివ్యస్ రెడిడ, విశాకరమ తదితరులు జోాతి

ప్రజాలనం

లంబాడ

నృతాంతో

క్తరాక్రమలు

చ్చశారు. స్వంసకృతిక

మొదలయా​ాయ.

మహాభారత క్తలంలో గాంధ్యర దేశం అంటే నేటి ఆఫఘనిస్వున్ అని, అకకడి Vol 06 Pub 014


Page 52

వచేన

మథుర

రాసల్లల

నృతా​ానిన

ఆదిలాబాద్ కే చెందిన మర కొందరు కళక్తరులు రసరమాంగా ప్రదరశంచారు. అనంతరం క్రాంతి చ్చసన మేజిక్ షో, ఇంక్త అనేక క్తరాక్రమలు ప్రేక్షకులను గిరజన నృతామే నేటి మన లంబాడ జ్ఞనపద

అలరంచాయ.

నృతామని విశాకరమ వివరంచారు. అనంతరం

"సంగిడి"

అంతరా్తీయ

సంవతసరాలుగా

ఖాతి

కలిగిన

సైకత

శిలిప

అనే

సంసిను జ్ఞనపద

న్నలకొలిప కళసేవ

27 చ్చసూు

వేణుగోపాల్ ఒక పలక మీద ఇస్తకను పోస

అమెరక్తలోని బరకల్ల విశావిదా​ాలయం నుంచ

దానిపై ఒకదాని తరువ్యత మరొకటిగా అనేక

డాకిరేట్ పందిన విశాకరమను ఆస్వక అధ్ాక్షులు

చత్రాలతో అబుారపరచారు. కడుప్పలో బిడడ,

స్తబా​ారెడిడ, ఇతర క్తరావరగ సభుాలు ఘనంగా

తల్లీబిడడలు, ప్రకృతి దృశా​ాలు వంటివి హాలులో

సతకరంచారు.

ఏరాపటు చ్చసన ఎల్ సీ డ తెరపై కనిపంచ

అబుారపడిన సంసి వ్యరకి అదనంగా 34 వేల

ప్రేక్షకుల కళుకు కటాియ. అదిలాబాద్ జిలాీ

రూపాయలను

కళక్తరులు

గుస్వసడ

ప్రదరశంచారు. ముఖనికి

తలపై

రంగు,

నృతా​ానిన న్నమల్లకలు,

మేడలో

పూసల

గలుస్తలు, చ్చతిలో దుడుడ కర్దలు తదితర గిరజన వేషధ్యరణతో కళక్తరులు సందడి చ్చశారు. ఉతుర భారతం మథుర నుంచ Vol 06 Pub 014

కళక్తరుల అందజేసంది.

ప్రతిభకు సైకత

కళతో


Page 53

ఆకటుికునన

వేణుగోపాల్

వాకిుగతంగా

5000

కు

స్తబా​ారెడిడ

కీాన్ మేరస్ విదా​ారిని స్తమిత్రకు బాబూజీ

2000,

మెమోరయల్ ట్రస్ి నుంచ జేకే రెడిడ ఐదు వేలు

గోవిందరావు

లోకనాథం 1000, మరకొంతమంది కూడా నగదును

బహుకరంచారు.

అంతరంచపోతునన ప్రోతసహంచడం

కళలను తన

ఆదరంచ

అభిమతమని

ట్రస్ి

మేనేజింగ్ ట్రసీి శ్రీనివ్యస్ రెడిడ వెలీడించారు. ఆస్వక వితరణ : ఆస్వక ట్రస్ి చ్చపటి​ిన సంక్షేమ క్తరాక్రమలలో భాగంగా కీాన్ మేరస్ కళశాల బీఏ రెండవ సంవతసరం

విదా​ారిని

లక్ష్మికి,

మద్రాస్త

విశావిదా​ాలయంలో ఎంఫిల్ విదా​ారి క్తశీరాంకు చెర ఐదు వేల రూపాయల ఆరిక సహయానిన అధ్ాక్షులు

స్తబా​ారెడిడ

Vol 06 Pub 014

అందజేశారు.

అందజేశారు.


Page 54

వివేకచూడామణి – ఆవిషకరణ ఏప్రిల్ 13 త్యదీన న్యాఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ భవన్ లో జరగిన SEWA ప్పరస్వకరాల వేడుకలో భాగంగా శిరాకదంబం కుటుంబ సభుాలు డా. గోలి ఆంజనేయులు గార అదిశంకర విరచత ‘ వివేకచూడామణి ’ సంసకృత శ్లీకములు, తెలుగు అరాిలతో కూడిన సడి ని పదమశ్రీ టి. హనుమన్

చౌదర, పదమశ్రీ చంతకింది మలేీశం, పదమశ్రీ ఏ. యాదగిరరావు, పదమశ్రీ మహమమద్ అబు్ల్ వహీద్

సమక్షంలో

పదమభూషణ్

కేజే

యేస్తదాస్ విడుదల చ్చశారు. ఈ సందరాంగా యేస్తదాస్ మటాీడుతూ భారత రాష్ట్రపతి చ్చతుల మీదుగా పదమభూషణ్ ప్పరస్వకరానిన అందుకునన తరా​ాత పాలొగనన మొదటి ఆథా​ాతిమక క్తరాక్రమం ఇదేనని, ఇందులో ఇంతటి పవిత్రమైన సడి ని విడుదల చ్చసే అవక్తశం తనకు

లభించడం

తన

అదృషిమని

పేరొకనానరు. SEWA, న్యాఢిల్లీ కి చెందిన మురళీకృషణ, క్తరాదరశ జి.వి. ఆర్. మురళి అతాంత వైభవంగా ఈ క్తరాక్రమనిన నిరాహంచారు. Vol 06 Pub 014


Vol 06 Pub 014 Page 55

రాబోయే రోజులోీ వివిధ్ ప్రాంతాలలో జరుగబోయే స్వహతా, స్వంసకృతిక క్తరాక్రమల వివరాలు ....


Page 56

Vol 06 Pub 014


Page 57

Vol 06 Pub 014


Page 58

Vol 06 Pub 014


Page 59

Vol 06 Pub 014


Page 60

Vol 06 Pub 014


Vol 06 Pub 014 Page 61

06_013 సంచిక పైన

ై న మీ అభిప్య ఈ సంచికలోని ర్చనలప ర యాలను ప్తి ర క కిరంద వుండే వాేఖ్ేల

పట ట ( comment box ) లో తప్పక వా ర యండి. లేదా ఈ కిరంది మెయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


06_013

Page 62

‘ పత్రిక ’ గురించి ..... ధనావాదాలు ర్తమ్చంద్రర్తవుగారూ. "అమ్మతనం-కమ్మదనం" స్ర్తవంగసుందరంగా ఆవిష్కరింపబడాలని కాంక్షిసుాన్నాను. 

నగేష్ బాబు ద్వవభాష్ాం

‘ ఆనందవిహరి ’ గురించి .....

‘ ‘ తో. లే. పి. ’ శీరి​ికన “ కిరణ్ బేడి ” గురించి ..... She is stuck with Congress govt n other

VERY NICE

politicians in pondicherry.

- MuralidharRao Adla

- Hanumaiah Malladi

Nice

‘ ద్వవభాషితాలు ’ శీరి​ికన “ శాల్యాట్ ” గురించి .....

- Naga Kamala

Nice

Nice sir

- Muneender Repala Gupta

- Prasad Snvss Nice

- MuralidharRao Adla

- Muneender Repala Gupta

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 014

మాతృద్వనోతసవ ప్రత్యాక స్ంచిక


06_013 ‘ మొకకలు న్నటన్నా – పాట ’ గురించి .....

‘ నేను సైతం ’ శీరి​ికన “ పూరిణమాసిరి ” గురించి .....

Nice

Nice

- Raghuramaiah Kareti

- Ratna Reddy Yeruva

Nice

Nice

- Kvs Sanyasi Rao

- Muneender Repala Gupta

Tq Ramachandra Rao S garu! - Rajavaram Usha Very nice - Ravi Pamarthi Nice - Muneender Repala Gupta

“ ప్రతీచి నైమిశం ” గురించి ..... Nice - Muneender Repala Gupta

‘ ‘ వకకలంక రస్ధ్యరలు ’ శీరి​ికన “ మేఘమాల ” గురించి .....

Nice - Kvs Sanyasi Rao Nice - Muneender Repala Gupta

“ ధ్యానశ్లోకములు ” గురించి ..... Nice - Muneender Repala Gupta Correct sir - Kvs Sanyasi Rao

Vol 06 Pub 014

Page 63


06_013

Page 64

“ శ్రీర్తమ్ నక్షత్రమాలిక ” గురించి ..... Jai sreeram - Kvs Sanyasi Rao

జై శ్రీర్తమ్ - Ravi Pamarthi Nice - Muneender Repala Gupta Jai sree Ram - Gollapally Tirupati

రచనలకు గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక స్ంచిక

Vol 06 Pub 014


Vol 06 Pub 014

చదవండి.....

చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

రచనలకు గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక స్ంచిక


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.