Vol 06 Pub 015
07 May 2017 sirakadambam Web magazIne
www.sirakadambam.com editorsirakadambam@gmail.com
Vol 06 Pub 015
స్మృతిలో.... బుద్ధుడు
స్మృతిలో.... హనుమజ్జయంతి స్మృతిలో.... హనుమత్తత్వమ్
రచనలకు గడువు :
మాత్ృదినోత్సవ ప్రత్యేక స్ంచిక
30 ఏప్రిల్ 2017
ముఖచిత్ ర ం:
అమ్మ ై నా ఎవరిక
అమ్మ
అమమత్నం - కమమదనం - మాత్ృదేవత్ - అమమ ఎవరికైనా అమమ - తురీయం - అమామయిలో అమమ - అమమత్నము అమమ కమమదనం ప్రత్యేక రచన - చలానికి లేఖ ఆనంద విహారి ...... వార్తతవళి ....
అభిప్రాయకదంబం
Page 02
లోపలి పేజీలో ో ... 04 05 06 07 08 10 17 21
24
29 34 40 46 53
ప్రస్తతవన
Page 03 Vol 06 Pub 015
మే 14 వ తేదీ ఆదివారం మాతృదినోతసవం జరుపుకంటున్నం. ఆ సందరభంగా ు లందరికీ శుభాకంక్షలు. మాతృమూరు ు న్న ప్ ఈ మాతృదినోతసవాన్నన పురసకరించుకన్న ‘ శిరాకదంబం ’ వెలువరిస్త ర తేేక సంచిక ‘ అమ్మతన్ం - కమ్మదన్ం ’ కి ఆశించిన్ంత సపందన్ లేకపోయిన్,
విభిన్నమ ై న్ రచన్లు వచ్చాయి. ఆ రచయిత లక, రచయిత్ర ు లక ధన్ేవాదాలు. ఈ ప్ ి కలు ఈ సంచికలో ఉండవు. వచ్చా ర తేేక సంచిక కరణంగా మామూలుగా వెలువడే చ్చలా శీరి సంచిక నంచి యథావిధిగా అన్నన శీరి థ న్. ి కలు కొన్సాగుతాయన్న గమ్న్నంచ ప్ర ర ర
మ్న్నషి ప్ర ర ణం మందు ఐశ్వరేం, హోదా, ప్దవి, అధికరం లాంటివేవీ ప్న్నకి రావన్న మ్రోమారు ఋజువయింది. ఈరోజులో ో ఇవన్నన ఉంటేనే సంఘంలో విలువ అనే భావన్ బాగా పెరిగిపోయింది.
కన్న తరచుగా జరుగుత్రన్న అనేక సంఘటన్లు మ్న్నషికి కవాల్ససన్వి ఇవి కదన్న, విలువలు ు నే ఉన్నయి. ఐశ్వరేం, అధికరం, హోదా, ప్లుకబడి.... ఏవీ ఆ ు చ్చస్త చ్చలా మఖ్ేమ్న్న గురు ప్ర ు లక కడ్రపుకోత మిగిల్సాంది. ర ణాన్నన కప్రడలేకపోయాయి. ప్ ర మాదం ఎలా జరిగిన్ ఆ తల్స ో దండ్ర ై న్ ఎన్నన ఉన్న ఆ బిడ డ న తిరిగి తీస్తకరాలేవు. మ్ంతి ర న్రాయణ కమారుడి మ్రణం ఇప్పటిక తల్స ు లందరికీ ఓ హెచారిక కవాల్స. పిల ై న్ జీవితం ో దండ్ర ో లకి ఇవవవలసిన్వవి డబ్బు, విలాసవంతమ మాత ర మే కదు. మాన్వతవంతో కూడిన్ విలువలు నేరపడం చ్చలా మఖ్ేమ్న్న మందుగా గ ర హంచ్చల్స. మ్న్ం పిల ో లకి డబ్బు ఇవవకపోయిన్ వారే సంప్రదించుకోగలరు. దాన్నతో వారికి కవల్ససన్ సౌకరాేలు వారే ఏరాపటు చ్చస్తకోగలరు. కన్న విలువలతో కూడిన్ జీవన్ం మ్న్మే వారికి ై న్ బాటలో న్డ్రపుకోగలుగుతారు. న్నండ్ర నూరేళ్ళు అందించ్చల్స. అప్పుడే వారి జీవన్న్నన సర హాయిగా, ఆన్ందంగా గడప్గల్సగే మారా ా న్నన వారికి చూప్గల్సగితే అంతకంటే మ్న్మిచ్చా సంప్ద ై న్ అందరూ గ ు క మ్రొకటి ఉండదు. ఈ సతాేన్నన ఇప్పటిక ర హంచగల్సగితే భావి పౌరుల భవిష్ేత్ర బంగారు బాట వేసిన్టే ో .
editorsirakadambam@gmail.com
బుద్ ధ జయంతి, హనుమ్జ జ యంతి
స్మృతిలో..
Vol 06 Pub 015 Page 04
ఎండ కన్నెరగకండా, లోకం పోకడ ఏమీ తెలియకండా అతి గారాబంగా పెరిగిన
యువరాజైన సిద్ధార్థుడు ఒకరోజు నగర సందరశనంలో తన కెదుర్థపడిన కొన్నె సంఘటల కారణంగా గౌతమ బుదుాడు గా మారటం మనక తెలుసు. అయితే మన పురాణాలోో కూడా బుదుాడి ప్రసక్తి ఉంది. ఈ పురాణ బుదుాడిక్త, గౌతమ బుదుాడిగా మారిన యువరాజు సిద్ధార్థున్నక్త ఉనె వయత్యయసాల గురించి డా. ఇవటూరి శ్రీన్నవాసరావు గారి వివరణ...
డా. ఇవటూరి శ్రీనివాసరావు
బుద్ ధ జయంతి, హనుమ్జ జ యంతి
Vol 06 Pub 015 Page 05
స్మృతిలో... మే
న్నల
21
వ
తేదీ
హనుమజ్జయంతి.
ఈ
జ్యంతి
గురించి
భిన్నెభిప్రాయాలున్నెయి. అయితే హనుమజ్జయంతి ప్రాముఖ్యతను గురించి డా. ఇవటూరి శ్రీన్నవాసరావు గారి వివరణ... గతంలోన్న వీడియో ప్రతేయకంగా క్రొతి పాఠకలకోసం.....
డా. ఇవటూరి శ్రీనివాసరావు
బుద్ ధ జయంతి, హనుమ్జ జ యంతి
Vol 06 Pub 015 Page 06
స్మృతిలో... ఈ న్నలలో వసుినె హనుమజ్జయంతి సందరభంగా హనుమతితవమ్ గురించి
డా. ఇవటూరి శ్రీన్నవాసరావు గారి వివరణ... గతంలోన్న వీడియో ప్రతేయకంగా క్రొతి పాఠకలకోసం.....
డా. ఇవటూరి శ్రీనివాసరావు
Vol 06 Pub 015 Page 07
రచనలకు గడువు :
మాత్ృదినోత్సవ
30 ఏప్రిల్ 2017
ప్రత్యేక స్ంచిక
మాత్ృ దినోత్సవం ( మే 14 వ త్యదీ ) స్ందరభంగా ప్రత్యేక రచనలు .......
Vol 06 Pub 015 Page 08
మాత్ృదేవత్ రెబ్బాప్రగడ రామాంజనేయులు
మాతృదేవత గురించి కాక్తన్నడక చందిన విశ్రంత రసాయన్నచార్థయలు రెబ్బాప్రగడ రామాంజ్నేయులు గారి ఉతపలమాల పదయం
మాత్ృదేవత్
ఉత్పలమాల : కమమని పాలు పట్టి కడుపారగ పెట్టిను గోరుముదదలన్ బొమమను పెదద చేసి త్న - బోధలతో నను తీరిి దిద్దదగా కొమమను కోరితెచిిత్న – కోడలుగా స్మ కూర్చి ప్రేమతో అమమకు చేతు వందనము – ఆమెయే దైవము నాకు స్రవదా. మాత్ృదేవత్ కు కృత్జ్ఞతాభివందనములతో.... ....
Vol 06 Pub 014
Page 09
Vol 06 Pub 010 Page 08
అమమ ప్రేమక నోచుకోన్న ఎందరో అన్నధలక అండగా న్నలబడి, వార్థ కోలోపయిన అమమ ప్రేమను అందిసుినె జ్యయతిరెడిి గారి గురించి...
Page 11
అమమ
–
మనం
ప్రపంచంలోక్త
ఈ
పోయించుకన్న, బటాలు తొడిగించుకొన్న, తల
రావడాన్నక్త
దువివంచుకన్న, అ – ఆ లు దిదిదంచుకన్న, బడిక్త
ప్రధాన కారణభూతురాలు. న్నర్థపేద
అయిన్న,
శ్రీమంతులైన్న,
అయిన్న,
జ్ంతువు
అయిన్న....
మన్నషి
ఎవరికైన్న
అమమ... అమేమ ! అమమ ఒడి వెచచదనం, అందులో లభించే భరోసా.....
ఈ
ప్రపంచంలో
ఇంకెకకడా
దొరకవు. అందుకే అమమ పొతిిళ్ోలో పాపాయి హాయిగా ఆదమరచి న్నద్రపోతూ ఉంటంది. నవమాసాలు
మోసి,
ఎనోె
కష్టానష్టాలను
అనుభవించిన తలిో ప్రసవం కాగానే ఆ బిడిను చూసి...
తన
మురిసిపోతుంది.
కష్టానెంత్య అదే
మరిచపోయి
అమమతనం
లోన్న
కమమదనం.
అందుకే అంటార్థ.... దేవుడు ప్రతిచోటా త్యను ఉండడం సాధయం కాదు గనుక తనక బదులుగా అమమన్న ఇచాచడు అన్న. అమమ ఒడి నుంచి... ఆమె ఇచిచన పాలు త్యగి... ఆమె పెట్టాన గోర్థముదదలు తిన్న, ఆమె చేత లాల Vol 06 Pub 015
వెళ్ోనన్న పేచీ పెట్టా బతిమాలించుకొన్న, న్ననెక తెలియకండా ఇచిచన డబుాలతో కావాలిినవి కొనుకకన్న తిన్న పెరిగి పెదదవాళ్ోయిన పిలోలంత అదృష్ావంతులో కద్ధ ! ఈ అదృష్ాం పిలోలందరినీ వరిసుింద్ధ ? అంటే లేదనే చపాపలి. ఇదంత్య న్నణేన్నక్త ఒక వైపే ! మరో
వైపు
పరిశీలిస్తి
తలిోదండ్రుల
ప్రేమక
నోచుకోన్న
అపాయయతక,
అభాగుయలందరో కన్నపిసాిర్థ.
ఈ
ఎవరిక్త
సమాజ్ం పుటాారో
న్నండా తెలియదు
కొందర్థ. తెలిసిన్న వివిధ కారణాల వలన వారిక్త దూరమైన వార్థ కొందర్థ… బలహీన క్షణంలో పిలోలిె వదిలేసి ఆతమహతయ చేసుకనె వార్థ, ఆవేశంలో నేరం చేసి జైలు క్త వెళ్ళినవార్థ,
ఇతర్థల అన్నధులుగా
కక్షక
బలైనవార్థ.....
మారిపోతునె
ఇలా
పిలోలందరో
సమాజ్ంలో మనక్త కన్నపిసాిర్థ. అన్నధలైన వారిన్న ఆదరించి, వారిక్త కావలిిన సౌకరాయలను కలిపంచి, వారి భవిష్యతుిక బ్బట
Page 12
వెయయడాన్నక్త, ఉద్ధర సవభావం గల కొందర్థ
కటంబంలో. చదువుకోవడాన్నక్త అడుగడుగున్న
శరణాలయాలు న్నలకొలపడం లేద్ధ అలాంట్ట
అనేక
శరణాలయాలక విరాళాలతో సహకరించడం
వయసులోనే జ్రిగిన పెళ్ళో ఆమెను వయవసాయ
చేసుింటార్థ. అయితే కేవలం వారిక్త కావలిిన
కూలీన్న చేసింది. అయితే ఆమె ఆలోచనలు
తిండి,
లాంట్ట
అకకడితో ఆగిపోలేదు. ఆమె కూడా కలలు
సరిపోదు.
వారిన్న
కంటూ ఆగిపోలేదు. వాట్టన్న సాకారం చేస్త
చేర్థచకన్న,
వారిక్త
మారాాలు
బటా,
సౌకరాయలు ఆపాయయంగా
ఆశ్రయం, కలిపస్తి అకకన
చదువు
ఇబాందులు,
అవరోధాలు.
వెదకటం
చినె
ప్రారంభించార్థ.
దూరమైన అమమ ప్రేమ లోన్న కమమదన్నన్నె
అవకాశాలు అంత సులువుగా ఆమె దరిక్త
అందించగలిగితే, అన్నధలము అనే భావన వారి
చేరలేదు. ఆమే వాట్టన్న వెదుకకంటూ వెళాోర్థ.
లోంచి తొలగిపోయి, అమమ ప్రేమను పొందే
సాధంచార్థ.
భాగయం తమకీ ఉంది అనే ధైరయం కలుగుతుంది.
ఎతుిపలాోలు. ముళ్ోతో న్నండిన ద్ధరిన్న సరి
అయితే తమ పిలోలక్త పంచిన అపాయయతను,
చేసుకంటూ సాగింది ఆమె యాత్ర.
అనురాగాన్నె అన్నధలక కూడా పంచుతూ
తన
వారిక్త తమ అండదండలు ఉన్నెయన్న భరోసా
అనుభవించకూడదన్న
కలిపంచే అనురాగ మూర్థిలు చాలా అర్థదుగా
అందుకే ఇండియాలో ఎల్. కె. జి. నుండి
కన్నపిస్తి ఉంటార్థ. అలాంట్ట
ఒక
అనురాగమూరిి శ్రీమతి జ్యయతిరెడిి. పుట్టాంది సామానయమైన Vol 06 Pub 015
ఒక
ఈ
కష్టాలు
ప్రసాునంలో
తన అనుకన్నెర్థ
ఎనోె
సంత్యనం జ్యయతి.
అమెరికాలోన్న
డిగ్రీ
చదువు
వరకూ
అడుగడుగున్న
వారి
చదువుక
ఆటంకం
కలగకండా తగిన జాగ్రతిలు తీసుకన్నెర్థ. సెయింట్ జ్యసెఫ్ పాఠశాలలో ఎల్. కె. జి. లో ఒకొకకక అమామయి మీద న్నలక్త ₹. 50/- ఫీజు కటేా స్థుమత లేక న్నలక ₹. 25 ఫీజు కట్టా
Page 13
తెలుగు మాధయమం లో చేరాచర్థ. పదవ తరగతి వరకూ వారి చదువు తెలుగు మాధయమం లోనే కొనసాగింది. ఒక లంగా కట్టానందుక ఒక రూపాయి సంపాదించేవార్థ జ్యయతి ఆరోజులోో.
తరావత టైప్ రైట్టంగ్ నేర్థచకొన్న, డా. అంబేడకర్ సారవత్రిక
విశవవిద్ధయలయంలో
బి.ఏ.
లో
చేరడమే కాక వృతిి విద్ధయ కోర్థి చేశార్థ. న్నలక ₹. 120/- లక వయోజ్న విద్ధయ కేంద్రంలో ఉపాధాయయిన్నగా పన్న చేశార్థ. అట తరావత న్నలక ₹. 195 /- ల వేతనం మీద జాతీయ స్తవా పథకంలో వాలంటీర్ గా చేరార్థ.
ప్రభుతవ
ప్రతేయక
ఉపాధాయయిన్నగా
కొంతకాలం, తరావత ప్రభుతవ ఉపాధాయయిన్నగా పన్న చేశార్థ. పిలోలు 4, 5 తరగతులోో ఉండగా కాకతీయ
విశవవిద్ధయలయంలో
మాసార్ి
డిగ్రీ
పూరిి
చేశార్థ. తరావత కంపూయటర్ అపిోకేష్న్సి లో పోస్టా గ్రాడుయయేట్
డిపొోమా
తీసుకన్న
సంవతిరంలో అమెరికాక చేరార్థ.
2000
తన పిలోలు బీన్న, బిందు లను అమెరికాలోన్న ఉటా విశవవిద్ధయలయం లో చదివించార్థ. వాళ్ళి ప్రసుితం అకకడే పన్న చేసుిన్నెర్థ. ప్రసుితం ఒక సాఫ్ట్ాేర్ సంసును న్నరవహిసుినె
జ్యయతిరెడిి...
తనక
ఎదురైన
సవాళ్ోను
స్వవకరించి, ధైరయం తో ఎదుర్కకన్న త్యననుకొనె లక్ష్యయన్నె చేర్థకన్నెర్థ. ఈ లక్ష్యయన్నె చేర్థకనె జ్యయతి గార్థ అకకడితో ఆగిపోలేదు. మన సంపద చివరి వరకూ మనతో రాదు అనె సత్యయన్నె ఆవిడ బ్బగా అరుం చేసుకన్నెర్థ. తన సంపాదనక, తన కష్టాన్నక్త సారుకత చేకూరాలనుకన్నెర్థ. న్నలుగు వేళ్లో నోట్లోక్త వెడుతునెవాడిక్త సహాయం అవసరం లేదు. ఏ అండదండలూ లేన్న వారిక్త అలన్న పాలన్న చూసి, వారి భవిష్యతుిక ఒక మారాం
Vol 06 Pub 015
Page 14
చూపించి,
ప్రయోజ్కలను
చేసి,
వారిక్త
జీవన్నన్నక్త భరోసా కలిపస్తి.... అది న్నజ్మైన
న్నరవహణక ఒక లక్ష రూపాయలు విరాళ్ం ఇచాచర్థ.
మానవస్తవ... అదే మాధవ స్తవ కూడా... అన్న నమామర్థ.
నమమడమే
పెటాార్థ.
ఎందరో
కాదు... అన్నధలక
ఆచరణలో అండగా
న్నలిచార్థ.... అకకన చేర్థచకన్నెర్థ. అన్నధల సంక్షేమమే లక్షయంగా జ్యయతిరెడిి గార్థ ఒక ఫండేష్న్స న్నలకొలాపర్థ. హనుమకొండ లో మానసికంగా ఎదగన్న పిలోలకోసం న్నరవహిసుినె మలిోకాంబ ఆశ్రమం లోన్న అన్నధ బ్బలిక సరసవతిక్త తన ఖ్ర్థచతో పెళ్ళో చేశార్థ జ్యయతిరెడిి. అదే ఆశ్రమం లో మొతిం వయయం పదిలక్షల రూపాయలను జ్యయతి భరించి ఆలయ న్నరామణం చేశార్థ. ఆ
ఆలయ మొదట్ట
Vol 06 Pub 015
వారిికోతివ
ప్రజాదరణ అన్నధాశ్రమాన్నక్త ఒక లక్ష్య ఢబాయి అయిదువేల
రూపాయలు
అందించిన జ్యయతిరెడిి
విరాళ్ంగా
అన్నధలు,
మానసిక
దివాయంగుల కోసం అన్నె ప్రభుతేవతర స్తవా సంసులు
మూడురోజులపాట
కారయక్రమాలక బహుమతుల
విరాళ్ం రూపంలో
న్నరవహించిన
రూపంలోను, మూడు
లక్షల
రూపాయలను అందించడం జ్రిగింది. సాయి
స్తవా
అన్నధాశ్రమాన్నక్త,
ట్రస్టా
క,
ఒయాసిస్ట
సంజీవన్న ఆశ్రమాన్నక్త
Page 15
ఒకొకకకద్ధన్నక్త ఇరవై వేల రూపాయలు చొపుపన, హైదరాబ్బద్ లోన్న వి కేర్ ఫండేష్న్స క్త పదివేల రూపాయల విరాళాన్నె అందించార్థ జ్యయతి.
క్రికెట్ ట్లరెమెంట్ కోసం పదివేలరూపాయలు కూడా అందించార్థ. పుట్టానరోజు
ఎపుపడో
అసలు
ఇవిగాక గత న్నలుగేళ్ోనుండి ప్రతి సంవతిరం
తలిోదండ్రులనే ఎర్థగన్న అన్నధపిలోల పుట్టానరోజు
ప్రభుతవ పాఠశాలలోో చదువుతూ పది క్త పది
సంబరాలు మూడులక్షల రూపాయలు వెచిచంచి
( 10 / 10 ) పాయింటో తెచుచకనె
జ్రపడం జ్యయతిరెడిి గారి దయాహృదయాన్నక్త
విద్ధయర్థులక
రెండు
లక్షల
రూపాయలతో
న్నదరశనం. ఆ అన్నధలక జ్యయతిరెడిి గార్థ
ప్రతిభా
పురసాకరాలను
అందిస్తి
కలిపంచిన
ప్రోతిహిసుిన్నెర్థ జ్యయతిరెడిి.
భరోసా
తెలియన్న,
వెలకటాలేన్నది.
అలాగే
మైలారం ప్రభుతవ పాఠశాలక సహాయం కోసం హైదరాబ్బద్ లో అంధ బ్బలలక న్నరవహించిన
‘సంతలాభం కొంత మానుకొన్న పొర్థగువాడిక్త తోడుపడవోయ్’
అనె
గురజాడ
మాటలు
ఆచరణలో పెడుతునె జ్యయతిరెడిి ముఖ్యంగా Vol 06 Pub 015
Page 16
ప్రోతిహిస్తి… వారి భవిష్యతుిక భరోసా కలిపస్తి అమమ లేన్న లోట తెలియకండా అన్నధలమనే విష్యాన్నె
మరిపిస్తి...
వారిక్త
బంగార్థ
జీవిత్యన్నె ప్రసాదిసుినె జ్యయతిరెడిి గారి లోన్న మాతృహృదయం ‘ అమమ ఎవరికైన్న అమేమ ’ అన్న న్నరూపించింది. ఆమె ఎందరికో స్తూరిిగా అన్నధల పాలిట అమమ కాన్న అమమ. వారి బ్బగోగులను చూస్తి, అన్నె రంగాలోో వారిన్న
Vol 06 Pub 015
న్నలిచార్థ. **************
Vol 06 Pub 017 Page 11
డా. శారదాపూరణ శాంఠి
జాగ్రత, సవపె, సుషుపుిల తర్థవాతదైన న్నలుగవ అవసు ‘ తురీయం ’. ఇదే ‘ బ్రహమము ’.
Page 18
అలోరి కాదిది అమామ తలనూపుతు అలిసిపోతు చూసాివెందుక తెలియన్నవెనోె ఎదుటను కలవర పెడితేనేకద్ధ నే నడిగేను అమామ నువువ కద్ధ అసలు న్నక భవమంటే అహ వైభవమన్న సరావబదాత న్నపే భవాయతమను అవతరింప నేరాపవు కద్ధ స్తర్థయన్న కెందుక వందన మరాయదలన్నె, చంద్రున్న కెందుక అందవు కైమోడుపలు ? పరాయలోచన కందే చర్యయ కద వికాశ మూలం ! ఎవరమామ వీళ్ోంత్య ఎవరన్న మన యింట్టకొచిచ నీతో తమ తమ పద స్తవలు దండం ఎందుక ? Vol 06 Pub 015
Page 19
పావనమైనది ఎవరూ వారా నీవా ? చూసాిలే నే న్నపుపడు నీ చీర కొంగు
ఒతుితు పాపంనీ కళ్ిక్త తోడుగ ! కలతలు చింతలు పడటం అలసట పొంగులు అంత్య ద్ధచక అమామ చదువులు వాదపు వాగుర చందం కాకూడదు కూడదంటూ నువేవ కద అన్నెవు ఇపుడేదీ కాదను చూసాి పాద్ధలంటతు మనసున్న ఎందుక శూన్నయవరణం చేస్తవమామ ? వాదుక వచిచన బుదిాన్న కాదన్న ఎందుక వచిచన ఆవేదనలమామ చపుప నీ కది గుర్థింద్ధ అమామ ఒకన్నడది మనమిదదరమూ విన్నెం కద వికట్టంచిన స్తత్రాలవి ప్రకటనలక్త Vol 06 Pub 015
Page 20
పన్నక్తరావు మహోదయం మనక్త రాదు మన విధులన్న నడిపించే అతిథులు ఎవరమామ వీరంత్య మాటాోడూ ! సవరచిత చరిత్య బదుాలు కాద్ధ మరి దేహాతిథి మాటేమిట్ట తురీయమన్న అన్నెవుకద్ధ !
*********
Vol 06 Pub 015
Vol 06 Pub 015 Page 21
కాళీపట్నాం సీతా వసాంతలక్ష్మి
పెళ్ళి కాకపోయిన్న, పెళ్ియి తలిో కాకపోయిన్న ప్రతి అమామయిలో ఉంటంది ఒక కమమన్న అమమతనం.
Page 22
అందమైన అమమక అమామయిగా పుట్టాంది అనుబంధాల కోవెలలో హాయిగా పెరిగింది అనువైన చదువులు చకకగా చదివింది అందలమెక్తకంచే ఉద్యయగం పొందింది అందరి మనెనలూ అందుకంది
మరి ఆమె చేసిన తపేపమిట్ట
ఆమె కనయగా ఉండటమేన్న తపుప? అందరి దృషిాలో పెళ్ళో కావటమే ఒపుప జ్నమతోనే జ్నమన్నచేచ సౌభాగయం పసిపాపాలను ప్రేమించే శక్తి అపారం
భగవంతుడు ప్రతి అమామయికీ ఇచిచన వరం తలిో కావటాన్నక్త కావాలి ఒక మంగళ్స్తత్రం అది మెడలో తగిలే ద్ధకా దకకదీ ఫలం
Vol 06 Pub 015
Page 23
పక్తకంట పాపాయి పుడితే ఎతుికన్న ముదదలాడాలన్న సరద్ధ ఆమెలో న్నక్షిపిమైన అమమతనం
"ఆ పెళ్ళోకాన్న అమామయిన్న ఎందుక పిలవడం" "పిలోలు లేన్న ఆవిడన్న పాపను త్యకనీయక" పెద్ధదవిడ మాటలు మనసుక గాయాలు పెళ్ళో కావాలి, పెళ్ోయాయక, తలిో కావాలి
ఈలోగా ద్ధగి ఉనె మాతృతవపు మమతక పడుతుంది ఒక అమానవీయ కళ్ోం
ఒకవేళ్ పెళ్ోయిన్న తలిో కాలేక పొతే ఏమంటందీ న్నకృష్ా సమాజ్ం ? మనసును బ్బధసుిందీ అనుమానపు పెనుభూతం అమమతనపు అనుభూతిక్త అమమయి తీరాలా? ఇదే సృషిా విచిత్రం అన్న తెలిస్వ న్నరోక్షయం చేస్త సతయం ప్రతి అమామయిలో ఉంటంది ఒక కమమన్న అమమతనం! Vol 06 Pub 015
Vol 06 Pub 014 Page 24
నాగమాంజరి గుమా
తలతుమైదుగురను తలిో రూపున న్నంచి గుర్థవుభారయ, రాణి, కొలిచి చూడ గనె భారయ, తలిో, ఆలిన్న గనెమమ పూజ్యనీయులనుచు పొందె కీరిి
Page 25
ఒకవయక్తిన్న
ఉనెతంగా
తీరిచదిదదడంలో
నైతికవరిన, ఆతమవిశావసం, మానవతవం, ధైరయం తద్ధదిగా గుణములను ప్రోదిచేయడంలో తలిో
అమమ యనె మాట కమమన్న పూద్యట
పాత్రను మర్థవలేము. శాస్త్రీయంగా చూసిన్న
పరిమళాలు చిలుక పసిడి పంట
కూడా
కటంబనేపథయంనుంచి
హదుదలేవి లేన్న ఆకాశమేనంట
సంత్యనమే
అమమ ప్రేమ లోన అవధ ఎంత “ అమమ ” ఈమాట వినగానే జ్నమన్నచిచన తలిో మాత్రమే కాదు. భూమాత, గోమాత, నదులు, తర్థవులు, గోచరిసాిర్థ. స్త్రీలను
పచచన్న
ప్రకృతి,
పారవతీదేవి
సపిమాతృకలుగా
భాసిసాిర్థ.
గౌరవించాలన్న,
ప్రతి
స్త్రీన్న
మాతృభావంతో చూడాలనే ఉదేాశయంతో పెదదలు చపిపన మాట ఇది.
తలతుమైదుగురను తలిో రూపున న్నంచి గుర్థవుభారయ, రాణి, కొలిచి చూడ గనె భారయ, తలిో, ఆలిన్న గనెమమ పూజ్యనీయులనుచు పొందె కీరిి Vol 06 Pub 015
మంచి
లక్షణాలునె వచిచన
స్త్రీ
సమాజ్ంలో
యొకక
పేర్థప్రతిష్ాలు
సాధంచినటో ఋజువవుతోంది. బీజ్ం ఏదైన్న క్షేత్రం ఫలవంతంగా ఉంటే చకకన్న ఫలిత్యలు సాధంచడం
మనమెరిగినదే.
సావరుమెర్థగన్న
వయక్తితవం అమమది. ఎంతట్ట విలువైన వజ్రమైన్న, అరచేతిలో ఉనెంత వరక ద్ధన్న విలువ మనక తెలీదు. మనుషులు కూడా అంతే ! అడగన్నదే అమెమమన్న పెటాదు అన్న సామెత. అపపట్టవరకూ మనవెంటే ఉంది మనఅవసరాలు అనీె కన్నపెటాక చూసిన అమమ ఎందుక ఇలా మారిపోయింది ? ఎందుకంటే యే తలమోన్న తన బిడి పరాధీనుడుగా బతకాలనుకోదు. పనులు
త్యనే
చేసుకోవడం,
తన
న్నరణయాలు
Page 26
తీసుకోవడం, ఆలోచించడం
చదువుతూనే
వంట్టవి
నేర్థచకంటూ ఉన్నెను. మనక తెలిసింది కొంతే
అలవాటవావలంటే
ఇంతవరక
తన
చేతిలో
ఉన్నెను.
ఇంకా,
ఇంకా
అన్న, నేర్థచకోవాలిింది, తెలుికోవాలిింది ఎంతో
భద్రంగా ఉనె చేతిన్న విడువక తపపదు. ‘ ద్ధరం
ఉందన్న తెలిసింది.
నీ చేతిలో ఉనె గాలిపటం నేను ’ అన్న ఒక కవి
నేను ఇపుపడు ఇదదర్థబిడిల తలిోన్న. న్న పిలోలను
అనెటో స్తవచఛగా ఎగరన్నస్తినే తనబిడి వేస్త ప్రతి అడుగు తన కనుసనెలు ద్ధట్టపోకండా జాగ్రతిపడుతుంది.
నేను, ననుె పెంచినటో పెంచలేకపోవచుచ. కానీ తెలిసినంతవరకూ
బ్బధయత్యయుతంగానే
పెంచుకొసుిన్నెను. పిలోలలో ఒకరిక్త ఏదైన్న
నేను అమమనవడాన్నక్త ముందు ఒక చకకన్న తలిోక్త
కాసి తేడా ఉనెట్మోతే ఆపన్న మరింత జాగ్రతిగా
కూతురిె. అమమ న్నక మూడో ఏటా నుండే
చయాయలి. పిలోలిదదరినీ ఒక విధంగా పెంచాలన్న
చదువు నేరపడం ప్రారంభించింది. అందులో
నేను భావించిన్న కదరలేదు. న్న కమారెిక
కొతేిముంది ? ఇపుపడు ప్రతి తలిో నేర్యపది, చేస్తది
జ్నమతః వంశపారంపరయంగా వచిచన ఒక చినె
అదేకద్ధ...
అనే
చరమ సమసయ ఉంది. తన చినెతనం నుంచి
బందిఖాన్నక పంపలేదు. ఇంట్లోనే తన వెనకాలే
పాఠశాలక వెళ్ళిన్న, నలుగురిలో కలిసిన్న
తిపుపతూ రామాయణ, భారత, భాగవత్యలు
బ్బధపడుతూ ఉండేది. “ నీ సమసయ పెదదది
కథలుగా
చేస్తి
కాదు, నీ వయక్తితవం, మాటతీర్థ బ్బగుంటే
ఏమవుతుంద్య, ఏం చేయకూడద్య వివరించేది.
అందరూ న్ననుె అభిమాన్నసాిర్థ ” అన్న తనలో
కాసి పెదదయాయక చదవడం నేరిపంది. తను కూడా
ఆతమవిశావసం న్నంపేద్ధన్నె. కానీ కొతి పాఠశాల,
చదివేది.
శిక్షణా కారయక్రమాలక హాజ్రైన ప్రతిసారీ వారం
కాదు...
ననుె
విన్నపించేది.
ఇపపట్టకీ
Vol 06 Pub 015
నేను
బడి
యేపన్న
న్నతయవిద్ధయరిుగా
Page 27
పదిరోజులపాట బ్బధపడేది.
సాంఘికంగా, శారీరికంగా ఎనోె సమసయలతో
“
ఎవరూ
బ్బధపడుతునె వారి మధయ తనను చేరిచతే తన
ఇష్ాపడటం
సమసయ ఎంత చినెద్య అరుమవుతుందన్న, మేము
వాళ్ితో
పన్నచేసుినె ప్రభుతవ పాఠశాలలోనే చేరాచను.
మా
10వ తరగతి పూరిి కాగానే పాలిట్క్తెక్ లోో
ఉద్ధహరణలు
ఇంట్టక్త దూరంగా ప్రభుతవ మహిళా కళాశాలలో
చపాపను. ఇదే సమసయ ఉనె అబ్బాయిలు
స్వట్ వచిచంది. “ చేర్థత్యవా ” అన్న అడిగాను.
ఇంట్లోంచి బయిటక రాకండా ఆతమనూయనత
వసతి గృహంలో ఉండి చదువు పూరిి చేసాినన్న
భావంతో ఎలా బ్బధపడుతున్నెరో చపాపను.
సంపూరణ ఆతమ విశావసంతో బదులిచిచంది. అంతే
వారిన్న చూపించాను. వాళ్ోలా ఉంటావా... న్ననుె
కాదు చినెతనం నుంచి అనేక పోటీలలో
నీవు న్నరూపించుకంటావా... అన్న అడిగాను.
పాల్గానడం అలవాట చేశాను. యే పోటీక్త
ధైరయం న్నంపాను. ఈరోజు తన స్తెహితుల
వెళ్ళిన్న తనదే మొదట్ట సాునం. ప్రసుిత్యన్నకైతే
బృందం పెదదది. సర్థదకపోవడం, ధైరయంగా
నేను సాధంచినదిదే... !
పరిసిుతులను అరుం చేసుకోవడం అలవాట
సమాజ్ం
న్న
దగారక
రావడాన్నక్త లేదమామ,
నేను
కలవలేకపోతున్నెను కటంబంలోనే
కూడా
” జ్రిగిన
అనేది.
అయాయయి. భగవదీాత, సుందరకాండ, విషుణ సహస్రన్నమాలు వగైరా చదవడం నేర్థచకంది.
మారాలంటే
ముందుగా
మనం
మారాలి. మన పిలోలిె పెంచడాన్నక్త కూడా తీరిక లేనంత వాయపకాలు పెంచుకోకూడదు. నేడు
పరిసిుతులను విశ్లోషించడం నేర్థచకంది.
మనం చూపించే శ్రదా, ప్రేమాభిమాన్నలే ర్యపు
7 వ తరగతి వరక కార్కపర్యట్ పాఠశాలలో
పిలోలు మానవతవం ఉనె మనుషులుగా, చకకట్ట
చదివించిన్న, తనకంటే ఎకకవగా ఆరిుకంగా,
పౌర్థలుగా ఎదగడాన్నక్త ద్యహదపడేది. పిలోలోి
Vol 06 Pub 015
Page 28
చకకగా
మాటాోడటం,
భగవంతుడు త్యను అన్నెచోటో ఉండటం సాధయం
అవసరాలు గమన్నస్తినే వారి
కాదన్న తలిోన్న సృషిాంచాడన్న కవులు చపేప మాట
సమసయలు
తెలుసుకంటూ,
న్నజ్ం కావాలి. ఆదిశంకరాచార్థయలు చపిపనటో
సవంత ఆలోచనతో న్నరణయాలు తీసుకనే దిశగా
“ చడి కొడుక ఉంటాడేమో కానీ చడి తలిో
ప్రోతిహిస్తి “ ఆకలి తీరడాన్నక్త అపపట్టక్త వండి
మాత్రం ఉండదు ”.
పెటాడం కాకండా, వంట నేరిపతే ఎపపట్టకైన్న వారి ఆకలి తీర్థతుంది ” అనే అరుమొచేచ సామెత న్నజ్ం చేసినటో అవుతుంది. భావిభారతంలో
సవచచమైన విలువలు
నేరపూరిత
సమాజ్ం, గల
పౌర్థలు
వయకిలు
ఉనెత
లేన్న
వయక్తితవం,
తయారవావలంటే
తలుోలుగా అది మనక మాత్రమే సాధయపడే విష్యం.
పురిట్టగుడుి తెచిచ బోధలనోె చేసి
మనసు పెంపు చేసి మమత న్నంపి శౌరయ పట్టమ పెంచి సైనయమందున చేరిచ మాతృ ఋణము తీరెచ మాతృమూరిి
Vol 06 Pub 015
మాతృదినోతివ శుభాకాంక్షలతో....
Vol 06 Pub 015 Page 29
ఉషావినోద్ రాజవరాం అమమ ఒడి వెచచదనం, అమమ ఊపిరి కమమదనం ఆసావదిస్తి, "అమమ" అన్న తెలుసుకంటావు అమామ ! అన్న పలుకత్యవు ..
Page 30
నువువ పుట్టాన న్నడు అమమ న్నర్థగవు అమృతము త్యగించి "అమమనురా" అన్న అమమ
పదే పదే పలుకతూ, న్ననుె ముద్ధదడుతూ, గుండెలకదుదకంటంటే, అమమ ఒడి వెచచదనం, అమమ ఊపిరి కమమదనం ఆసావదిస్తి, "అమమ" అన్న తెలుసుకంటావు అమామ ! అన్న పలుకత్యవు .. అయయ న్నన్నెతుికంటే, అవాకకయి చూసి, అమోమ ! అనెటో నువువ జ్డుసుకన్న ఏడుసుింటే .. న్ననె రా కన్నె ! అన్న అమమ నీక మొదట గా పరిచయం చేసి, " న్ననె" అన్న మీ అయయ క మొటా మొదట న్నమ కరణం చేసింది కూడా అమేమ !
ఆ తర్థవాతే, అమామ న్నన్నె కలిసి నీక బ్బల సారె న్నమకరణం చేసి మురిపెం గా పేర్థ పెట్టా పిలుచుకంటార్థ ,, అంతవరకూ ఉండబటా లేక, ఆనందం ఆపుకోలేక కన్నె! అన్న ముచచటైన క్తటాయయ పేర్థ పెటాకన్న Vol 06 Pub 015
Page 31
మురిపెం గా పిలుచుకంటంది అమమ.. న్ననె కూడా న్ననుె ప్రేమించాలన్న .... గుకక పట్టా ఏడేచ న్ననుె
కావాలనే కాసి ఆలసయం గా వచిచ ఎతుికంటంది .. ఇంతలో న్ననేె వచిచ కన్నె! అమమ పన్న లో ఉందిరా... రా! న్ననుె నేన్నతుికంటాను అంటూ, ముదుదలు కరిపిస్తి న్ననుె భుజాలకెతుికనే న్ననె ను చూసి అమమ తృపిి గా నవువకంటంది .... అదీ "అమమ ప్రేమ " దండిగా ఉండాలి నీపై ప్రేమ అనె తపన తో, తన ఒకకరిి ప్రేమ సరిపోదేమో అనుకంటూ .. న్ననె ప్రేమ కూడా రంగరించి పోస్తదే రా అమమంటే ! తనను త్యను ప్రేమించే కన్నె,
న్నన్నెకకవ ప్రేమిసుింది కనుకే .... నీకే అన్నరోగయపు జాడలు కన్నపించిన్న తటాకోలేక తలోడిలిో పోతుంది ..కనుకే ....ఆమె బంగార్థ తలిో .. పన్న చేసుకంటన్నె, ప్రతి క్షణము నీ ధాయస్త .. అణువణువూ నీపై ప్రేమే .. అడుగడుగున్న నీ అభివృదేా ధ్యయయం గా Vol 06 Pub 015
Page 32
న్ననె కన్నె న్ననేె ఎకకవ అభిమాన్నస్తి, నీకై అహరిెశలు శ్రమిస్తి, ప్రతి రంగం లో నువేవస్త ప్రతి యడుగూ
విజ్యాన్నక్త స్థపానము కావాలనే తన "ఆకాంక్ష " నీ ప్రతి నవువ లో త్యను ముత్యయలు ఏర్థకోవాలన్న, కలలనోె కనే ఏకైక జీవి అమమ .. ఉవివళ్లోర్య ఉవిద నే అమమ .. అవాయజ్మైన ప్రేమ ఆమెకే సవంతం ..అన్నరవచనీయమైన కర్థణక ఆమె ప్రతిరూపం అమమ న్న అరాం చేసుకోవటం నీ కరివయమ్ .. అది తెలియటాన్నక్త బహుశా అవుతుందొక జీవిత కాలం.. నీవు నీ బిడి క తలిో / తండ్రి వి అయినపుపడే పూరిి గా అరాం అవుతుంది ఆమె హృదయం ..
అంతలో తొందర పడకండా .. అమమ ను మాట అనకండా .. అరాం చేసుకో.. అమమక, చేతలతోనే కాదు.. మాటలతో కూడా కష్ాం కలిగించక, తటాకోలేదు.. ఎందుకంటే న్ననుె పువువ లా చూసుకన్న చూసుకన్న,
Vol 06 Pub 015
Page 33
త్యన్న ఒక పువువ లా సున్నెతం అయినందుక.... ఎందుకంటే ..
అమమ యే నీక ప్రతయక్ష దైవం .. కళ్ిక అగపడన్న దేవుడి ప్రతి రూపం నీ ఎదుట నునె అమాయకపు అమమ .. అమమ నీ నుండి ఆశించేది ధన కనకాలు కాదు .. నీ చినెపుపడు త్యను నీకనెం పెడుతూ చందమామ రావే ! అనే చలువ ర్యడు న్న చూపే చలోనైన మాట తిరిగి ఇన్నెళ్ోక ఆశిసుింది .. వెన్నెలాో నువువ సవచఛంగా చలో దన్నన్నె ఆమెక పంచాలన్న, చలో దనమే గొపప ధనమనీ .... ఇది తెలిస్తి, నీవు ఆది శంకర్థన్నవే అమమ దృషిా లో .. రమణ మహరిి వే అర్థణా చల దేవున్న సృషిా లో .. సతయ సాయి వే.. సాక్ష్యతుి వెయియ తలుోల ప్రేమ పుషిా లో ....
***********
Vol 06 Pub 015
ప్రత్యేక రచన
Vol 06 Pub 015 Page 34
జగదాాత్రి మే 10 వ తేదీ ప్రముఖ్ రచయిత చలం గారి 124 వ జ్యంతి వేడుకలు భీమిలి స్తెహకట్ట లో జ్రిగాయి. ఆ సందరభంగా ఆ విశ్లష్టలను చలం గారిక్త లేఖ్ ద్ధవరా తెలియజేసుినె జ్గద్ధాత్రి.
Page 35
మలీోశవరి,
సాహితీ
ప్రియుడు
వరమ,
వేణు
మాసాార్థ రావడం చాలా ఆనందం కలిగించింది న్నక. న్నగమణి గార్థ కాలు పాపం నొపిప అయిన్న వచేచశార్థ. మీక తెలుసుగా ఆమె
రాకండా
ఉండరన్న.
ఆమెను
చూడగానే
మనసంత్య ప్రేమమయం అయిపోతుంది న్నక. ప్రియమైన మీక !
మీ కృష్ణ ను ఆమెలోనే చూసుకంటన్నెo
అవునూ ప్రతి ఏడాదీ వేడి
అందరం. మీర్థ చపేపవారట కద్ధ పోయిన
ఉకకబోత అయిన్న న్ననె వైశాఖ్ పౌరణమి ( మే
వాళ్ిందరూ చంద్రలోకం లో ఉంటార్థ అన్న.
10 వ తేదీ ) మీ పుట్టానరోజున బ్బగా
అందుకే ఆమె చంద్రున్న పలకరింపు కోసం
చలోబరిచార్థ
ఎదుర్థ చూస్తినే ఉన్నెర్థ. చందమామ రాగానే
వాత్యవావరణాన్నె.
చలోగా
హాయిగా మీ మరో పుట్టానరోజు జ్ర్థపుకన్నెం
అన్నెర్థ
న్ననె స్తెహ కట్టలో. ఏడాదంత్య ఎదుర్థచూస్త
ర్యరాజు నేను ర్యరాణిన్న కద్ధ మరీ అన్న. ఈ
చలం పండుగ మాక అది. ఎపపట్టలాగానే అందరం చేర్యము 5 గంటలకలాో. ఈ సారి రాజ్శ్లఖ్ర్, లక్ష్మి కొతి అతిధులను తీసుకొచాచర్థ. వార్థ స్తెహ కట్ట క్త కొతి కాదు గానీ మీ పుట్టానరోజు పండుగ క్త మాత్రం కొతి గా వచాచర్థ. రచయిత్రి Vol 06 Pub 015
చూశావా
ననుె
పలకరిసుిన్నెడు
Page 36
వయసులో కూడా ఆమె కంఠసవరం ఎంత బ్బగుందనీ. ఆమె పాటతోటే ఎపపటాో కారయక్రమం మొదలైంది.
వరమ
ముందుగా
మాటాోడార్థ.
చలాన్నె చదువుకనెపుపడలాో తనలోక్త త్యను
చూసుకోగలిగే దృషిా కలుగుతుందన్న పరవశించి పోతూ చపాపర్థ. సౌందరాయతమకంగా లోకం ఉండాలన్న ఆ సౌందరయం స్తవచఛలోనే ఉందన్న అది
అరాం
చేసుకంటే
చలం
మనక్త
దగారవవడమే కాదు మనక్త మనమే దగారౌత్యమన్న
చపేపర్థ. ఇక
మీక
తెలిసిందే
గా
రామతీరు
న్న
మాటాడమన్నెర్థ. ఉదివగెత్య పూరవకమైన రామతీరు ప్రసంగం లో చలం లాంట్ట రచయితక్త ఇంట్లోకచయయల్
మాపింగ్ చేయాలన్న ( అంటే ఆయన విసిృతిన్న మేధో
చాలన్నన్నె
ఒక
తీర్థగా
అంచన్న
వేయాలన్న కాబోలు), అన్న చపూి మీ మూయజింగ్ి తన ముపెమపలోో చదివానన్న ఇపుపడు ఏభైలోో మళ్లో చదువుకోవాలన్నపిస్థిందన్న Vol 06 Pub 015
అన్నెర్థ.
అంతరాజతీయ రచయితలను మీరెంత బ్బగా చదువుకన్నెరో భావోదివగెతతో అందరినీ రచయితలను
ఉద్ధహరణతో సాగిన
ముగుాలన్న గురించి
చపేపర్థ.
ఆయన
ప్రసంగం
చేసింది.
తెలుగు
అందులోనూ
మీ
రచనలను గురించి ఇంకా కారాయచరణలోక్త రావాలిినవి చాలా ఉన్నెయన్న స్తచించార్థ. మిమమలిె పటాకోవాలంటే మీ మూయజింగ్ి లోనే దొర్థకత్యరన్నెర్థ. న్నజ్మేన్న మీర్థ మూయజింగ్ి
Page 37
లో దొర్థకత్యరా ? దొరిక్త దొరకనటాంటార్థ,
తీర్థలో జీవించాలన్న ఏకమైన ఒక జ్ంట ఆ పైన
ఒకోసారి సపష్ాంగా సూట్టకం లా, ఒకోకసారి
ఆ జ్ంటక పుట్టాన పిలోలు, ఇలా మూడు తరాల
కరిమబుాలా అమోమ మీర్థ మీర్య సుమా !
వాళ్ోను
అందుకే న్న జీవిత్యన్నక్త రిఫెరెన్సి గైడ్ మీ
సమాజ్ంలోన్న వివక్ష గురించి చపేపర్థ.
మూయజింగ్ి అంటాను నేను.
రాజు
గురించి
మాటాోడాడు.
వాళ్ళి
ఎదుర్థకనె
ఎంతలో
ఎంత
ఎదిగిపోయాడో రాజు. ఈ మూడేళ్ోలోనూ ఎంతో మార్థప. చలం స్తవచఛను గురించి చపాపడన్న, ఆ మాటలను
ఎవరిక్త
కావాలిినటా
వార్థ
అనవయించుకన్నెరన్న. చలం స్త్రీల గురించి
మాత్రమే కాక మానవత్య వాది అన్న చపేపడు. మీ గురించి ఓ కవిత కూడా రాసి చదివాడు. ఒక పెద్ధదయన వచాచర్థ. ఆయన మీ సమాధన్న గురించి ఏమైన్న చేయాలన్న అన్నెడు. అవునూ న్నక అరామైందేంట్ట అంటే అసలు ఆ సమాధలో ఆ తరవాత మలీోశవరి మాటాడేర్థ.
చలం
మీర్థంటారా. మీక ఊపిరి సలపదే. మీర్థ లేన్న
పాత్రలు మనక్త న్నజ్ జీవితం లో కళ్ో ముందుక
ఆ సిమెంట్ ముకకలిె ఎందుక ప్రేమించడం
వస్తి మనమెలా రియాక్ా అవుత్యమో కద్ధ
అన్నపిసుింది న్నక. ఏమో ఇలా అంటే ఎవర్యమీ
అంటూ, వాళ్ో వూరిలోన్న ఒక కటంబం
అనుకంటారో మరి. మీర్థ మీ అక్షరాలోోనే
గురించి చపాపర్థ. చలం చపిపనటా నచిచన
ఉన్నెర్థ
Vol 06 Pub 015
కద్ధ
అసలు
మిమమలిె
సమాధ
Page 38
చేసుకన్నెను ముందు
అలాగే
చలం
హ్యయమర్
కూడా
యముడి మీలోన్న
గురించి
ముచచట్టంచుకోవాలన్న
కూడా చపాపను.
లీడర్ పత్రిక లో కొతిగా మొదలైన సాహితయ
పేజీలో
కూడా
మీ
మలోపూలు కవిత, మీ యోగులు ఋషులు వేశాము. రాజ్శ్లఖ్ర్ లక్ష్మి చయయగలమా?
ఆమాటే
ఎందుకనో
న్నక
మీ న్నటకాలను
గురించి ఏదైన్న చేయాలన్న
నచచదు. మీర్థ పొందిన న్నరివకలప సమాధ
అన్నెర్థ. అందరం ఎలా ఏమి చేయాలో ఒక
ముందు ఈ భౌతిక సమాధ న్న గురించి అసలు
ప్రణాళ్ళకను
మాటాడుకోవడమే
సహకారం
అనవసరం
అన్నపించింది
వేసుకంటే తన
ద్ధన్నక్త
వంతుగా
కావలిిన
అందించడాన్నక్త
న్నక.
తనుసిదాం అన్న రాజ్శ్లఖ్ర్ ప్రామిస్ట చేశాడు.
నేను ఉదయం నుండి చపుినే ఉన్నె ఈరోజు
న్నగమణి
నేను మాటాడను
శాయమసుందరా ( బ్బలాంత్రపు రజ్న్న కాంతరావు
అన్న. ఎందుకనో న్ననె
గారి
సెమవరిణి
అన్నెర్థ
ననుె.
మాటాడకండా మాటాడే వారిన్న మీ గురించి
గారిన్న గుర్థి చేస్థి )
చపుింటే, ( మీ ముచచటో అన్నెర్థ న్నగమణి
ముగిసింది. అపపట్టక్త మబుా చాటనుండి న్నండు
గార్థ ) విన్నలన్నపించింది అంతే. మరీ ఓ రెండు
చందమామ వచాచడు. 300ఏళ్ో తరావత వచిచన
ముకకలు చపపమంటే మీ దెయాయల కధను గుర్థి
విశిష్ామైన వైశాఖ్ పౌరణమి అంట న్ననె. మాక
Vol 06 Pub 015
పాటతో కారయక్రమం
Page 39
ఏమో మీ వదనం చూస్థింటే మలోల
పరిమళ్ం
చుటాముడుతుంది ఫోట్లలు
ననుె.
కూడా
చిలిక్తంచగలవన్న చూసినపుపడే
పరిమళాలు
మీ
న్నక
ఫోట్ల తెలిసింది.
మళ్లో మరో చలం ఉతివాన్నక్త ప్రతి
వైశాఖ్
పూరిణమ
చలం
ఉతివమే
న్నరీక్షణ ప్రారంభం. మదిన్నండా మీ ఊసుల
అనుకోండి.
మలోల
ఎపపటాోనే వెన్నెలోో మీక నచిచన పనస బ్బత ,
ప్రయాణం అందరం.
మామిడి పండు తో భోజ్నం. బజీజ న్న చూసి
................................................................
న్నగమణి గార్థ ఫిష్ లా ఉంది అన్నెర్థ. చాపల
.......................................ప్రేమతో మీ జ్గతి
పులుసు కోసం మళ్లో జ్నమమెతుిత్యను అన్నెడు చలం అన్న నేనంటే అవున్న అంటూ
ఛాయ,
మేము
నవువకన్నెము. అనీె సర్య కానీ వెన్నెలోో చలోదనం, మీ వదనం లో ప్రశాంతత ఈ రెండూ ఇంత
హాయిగా
Vol 06 Pub 015
ఎందుకంటాయి?
సువాసనలు
న్నంపుకన్న
తిర్థగు
Vol 06 Pub 015 Page 40
వివిధ ప్రాంత్యలోో జ్రిగిన సాహితయ, సాంసకృతిక కారయక్రమాల విశ్లష్టలు...... ఈ విభాగాన్నె సమరిపసుినెవార్థ :
Dr. Sarada Purna Sonty
MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications
Page 41
మాధురీకృష్ణ
తేదీన ఆసాక ( ఆంధ్రా కోబ్ ) లో ఘనంగా జ్రిగింది. ఈ సందరభంగా ఏరాపట చేసిన సాంసకృతిక
కారయక్రమాలు
అలరించాయి.
వారిికోతివం
అందరినీ న్నడు
ఒక
సాహితీమూరిిన్న ప్రతేయకంగా సతకరించి ఇరవై
వేద విజాాన వేదిక వారిికోతివం
అయిదు వేల రూపాయల నగదు పురసాకరాన్నె అందించడం రెండేళ్ళోగా సంసు సంప్రద్ధయంగా
చన్నమెలో తెలుగు వారి సాహితీ సంసు ‘ వేద
పాట్టస్థింది. ఈ సంవతిరం ప్రముఖ్ కవి,
విజాాన వేదిక ’ ఏడవ వారిికోతివం ఏప్రిల్ 30 వ
రచయిత పోజుల ముదుదకృషుణడు ను సంసు
Vol 06 Pub 015
Page 42
వేల రూపాయలను ఈ సందరభంగా అందజేశారన్న... భవిష్యతుిలో ద్ధతలు ఎవరూ
రాన్న
పక్షంలో
వయక్తిగతంగా
ఈ
త్యను మొతిం
అందజేసాినన్న
ప్రకట్టంచార్థ.
మరింతమంది
భాష్టప్రేమికలు
ముందుక వస్తి ఈ కారయక్రమాన్నె తరఫున ఆసాక అధయక్షులు సుబ్బారెడిి తదితర్థలు
న్నరావహకలు
సతకరించార్థ.
ఆఃశాభావాన్నె వయకిం చేశార్థ.
ఈ
సందరభంగా
మాటాోడుతూ...
ఏడు
అప్రతిహతంగా
సాహితీ
సుబ్బారెడిి
సంవతిరాలుగా ప్రసంగాలు,
ప్రతి
వారిికోతివం న్నడు సంగీత, నృతయ కారయక్రమాలు ఏరాపట చేసుినె వేద విజాాన వేదిక కృషి న్న అభినందించార్థ.
అయిద్య
సందరభంగా
వారిికోతివం సాహితీవేతిలను
గౌరవించుకోవాలన్న న్నరణయం తీసుకన్న గత రెండేళ్ళోగా ఆ
పన్న చేసుినె సంసు మరింత
ముందుకెళాోలన్న ఆకాంక్షించార్థ. గడచిన రెండు సంవతిరాలలోను
ఆసాక
పూరావధయక్షులు
నరసారెడిి, ఆదిశ్లష్యయలు చరో ఇరవై అయిదు Vol 06 Pub 015
సంసు
సంరుంగా
న్నరవహించగలరన్న
కారయదరిశ
మధు మాటాోడుతూ.. 80 మాసాలుగా ‘ తరతరాల కవిత
తెలుగు ’
పేరిట
కారయక్రమాలు
న్నరవహిసుిన్నెమన్న
సాధయమైనంతవరక కారయక్రమాలను
తెలిపార్థ.
తమ
ఖ్ర్థచతోనే
న్నరవహిస్తి
వచాచమన్న
వెలోడించార్థ. తమ న్నబదాతను చూసి కొందర్థ సాహితీప్రియులు
ఆరిుక
సహకారాన్నె
Page 43
అందిసాిమన్న ముందుక వచాచరన్న తెలిపార్థ.
గుర్థతర
బ్బధయతను
దీంతో మరింత ఉత్యిహంగా కారయక్రమాలిె
పేర్కకన్నెర్థ. అన్నె సంఘాల కృషితో నగరంలో
న్నరవహిసుిన్నెమన్న హరిం వయకిం చేశార్థ.
తెలుగుభాష్ ఆర్థ పువువలు, అరవై కాయలుగా
సంసు అధయక్షులు జేకే రెడిి మాటాోడుతూ... ఈ
వెలిోవిరియాలన్న ఆకాంక్షిస్తి ఒక స్వవయ కవితను
సాహితీ స్రవంతి న్నరంతరం ప్రవహించాలన్న
చదివార్థ.
ఆకాంక్షించార్థ. కారయక్రమాన్నక్త వేదికను కలిపంచి
కారయక్రమ ప్రారంభాన్నక్త ముందు సుబ్బారెడిి, జేకే రెడిి,
పసుమరిి
బద్రీన్నథ్
జ్యయతిప్రజ్వలన
చేశార్థ.
యడవలిో
అర్థణాశ్రీన్నథ్
ప్రారున్న
గీతంతో
భాగసావమయం ఎంతో ప్రోత్యిహకరంగా ఉందన్న
కారయక్రమం
పేర్కకన్నెర్థ. ఈ సందరభంగా ఓ స్వవయకవితను
మొదలైంది.
ఆయన చదివి విన్నపించార్థ.
సాంసకృతిక
పురసాకర గ్రహీత ముదుదకృషుణడు సపందిస్తి...
కారయక్రమాలోో
బిర్థదులు,
పురసాకరాలు
Vol 06 Pub 015
గ్రహీతలక
తమ
భాగంగా
చేసాియన్న
కోశాధకారి
ఆహుతులక ఉపాహారాన్నె అందిసుినె ఆసాక
సంసు
గుర్థి
Page 44
న్నలూోర్థ క చందిన మొయిళ్ో ఆశ్రిత్యరెడిి ( బీట్క్ విద్ధయరిున్న
)
కూచిపూడి
న్నటయప్రదరశన
ఆకటాకంది. 400 లక పైగా ప్రదరశనలను ఇచిచన ఆశ్రిత... ‘ వచచను అలమేలు మంగ ’, ‘ దేవదేవం భజే ’ వంట్ట అనెమాచారయ కీరినలక రసరమయంగా
నృతయం
చేశార్థ.
కారయక్రమం
చివరన న్నలూోర్థ వాసివుయరాలైన జ్మమలమడక బ్బలారక కరాణటక శైలిలో కచేరీ చేసి ఆహుతులను అలరించార్థ. మరికొన్నె
పలు
త్యయగరాజ్
సంకీరినలను
చకకన్న
విన్నపించార్థ.
పవన్స
శాంతికళాధర్
మృదంగంపై
అందించార్థ.
కారయక్రమాన్నక్త
శారదతోపాట
సాున్నక
సంఖ్యలో హాజ్రయాయర్థ. Vol 06 Pub 015
కృతులు, సవరంలో
వైయోలిన్స
పై,
సహకారాన్నె ప్రముఖ్
తెలుగువార్థ
నట్ట అధక
Page 45
నఖ్ చిత్రకళ్ క పురసాకరం రాజ్మహంద్రవరంలో ఇటీవల జ్రిగిన ఒక
సతకరించింది.
ఈ
పురసాకరాన్నె
కారయక్రమంలో ప్రముఖ్ నఖ్ చిత్రకార్థడు డా.
వయవసాుపకలు,
రవి పరస గారిక్త ఆంధ్రకేసరి యువజ్న సమితి
ప్రకాశం పంతులు గారి అనుంగు శిషుయలు శ్రీ వై.
అతయంత ప్రతిష్టాకరమైన ప్రశంసా పురసాకరంతో
ఎస్ట. నరసింహారావు గార్థ తమ పేర్థతో
ఆంధ్రకేసరి
సమితి
టంగుటూరి
ఏరాపట చేశార్థ. తొలిసారిగా ఈ పురసాకరాన్నక్త తనను ఎంపికజేయడం తనకెంతో సంతోష్ంగా ఉందన్న, తన నఖ్
చిత్రకళ్
క
తీసుకొచిచనందుక తెలియజేశార్థ.
గురిింపు కృతజ్ాతలు
ఈ
కారయక్రమాన్నక్త
నగరంలోన్న ప్రముఖులు హాజ్రయాయర్థ.
Vol 06 Pub 015
Vol 06 Pub 015 Page 46
రాబోయే రోజులోో వివిధ ప్రాంత్యలలో జ్ర్థగబోయే సాహితయ, సాంసకృతిక కారయక్రమాల వివరాలు ....
Page 47
Vol 06 Pub 014
Page 48
Vol 06 Pub 014
Page 49
Vol 06 Pub 014
Page 50
Vol 06 Pub 014
Page 51
Vol 06 Pub 014
Page 52
Vol 06 Pub 014
Vol 06 Pub 015 Page 53
06_014 సాంచిక పైన
ై న్ మీ అభిప్ర ఈ సంచికలోన్న రచన్లపె ర యాలన ప్తి ర క కిరంద వుండే వాేఖ్ేల
పెట్ట ె ( comment box ) లో తప్పక వా ర యండి. లేదా ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com
06_014
Page 54
‘ పత్రిక ’ గురించి ..... అవధులు లేని సేవయిది. అద్ధభత్మిదిద శిర్తకదంబమున్ నవనవ స్దివశేష్ములనావిల స్నుుత్ స్తహితీ గతుల్ స్వినయ రీతులన్ బ్రజ్కుుఁ జ్కకుఁగ చూపెడి, తెలుు త్ల్లి స్ం స్తవ నవనీత్ కోమల విధాన ప్రదరశకుుఁ డదిదర్త శి.ర్త.! - Chinta Rama Krishna Rao Dear Sri SiRaaRao garu, I congratulate U for the unparalleled efforts to serve the Telugus in US & elsewhere in the world. With My Guruji'sBlessings, - Ramanjaneyulu,Rebbapragada Kakinada నైస్ - Ravi Pamarthi
చాలా బాగుందండి. అభినందనలు..... - చద్ధవుకుందాం భాగవత్ం బాగుపడదాం మనం అందరం: (ఊలపల్లి స్తంబశివ ర్తవు), గణనాధాేయి, Nice - Muneender Repala Gupta Vol
06_014 ‘ అమమత్నం – కమమదనం ’ ప్రకటన గురించి .....
Page 55
‘ ఆనందవిహారి ’ గురించి .....
Gud one sir
Nice
- Jhansi Jhany
- Kvs Sanyasi Rao
Nice
Nice
- Muneender Repala Gupta
- Muneender Repala Gupta
‘ ‘ తో. లే. పి. ’ శీరిికన “ మహాకవి శ్రీశ్రీ ” గురించి ..... శిర్త కదంబంలో తోకలేని పిటి విశేషాలు చాలా బావుంటునాుయి! వోలేట్ట సుబాార్తవు గారు వారి స్తహితీ ఖజానా లోనుంచి కిందట్ట నెలలో కిరణ్ బేడీ అనే ఓ స్రీ రత్ుం గురించి, ఈ నెలలో మహాకవి శ్రీ.శ్రీ గారి గురించి చకకని విష్యాలు అందించారు. - శ్యేమలాదేవి దశిక, యూ.ఎస్. ఎ-న్యే జెరీస Super song sir - Kvs Sanyasi Rao
‘ అమామ ! ఓ అమామ !! ’ గురించి ..... అతివకు ఆత్మబలమే ఆయుధం
Nice
- Laxmi Chowdary Nimmagadda
- Kvs Sanyasi Rao
Nice - Muneender Repala Gupta Vol 06 Pub 015
06_014 ‘ దివభాషితాలు ’ శీరిికన “ దారి” గురించి .....
Page 56
‘ నేను సైత్ం ’ శీరిికన “కెకూేబ్ వరమ” గురించి .....
Nice
Nice
- Muneender Repala Gupta
- Muneender Repala Gupta
“ తెలుగు సుమాలు ” గురించి .....
“నైమిశం – స్త్ే దరశనం ” గురించి .....
Nice Anna
Nice
- Muneender Repala Gupta
- Muneender Repala Gupta
‘ వకకలంక రస్ధారలు ’ శీరిికన “ స్వర రహస్ేవేదీ ! ” గురించి ..... Nice sir - Kvs Sanyasi Rao Nice - Muneender Repala Gupta
“ వివేక చూడామణి ” గురించి ..... Very Nice
Nice
- Ravi Pamarthi
- Muneender Repala Gupta
అందరు ఆయూర్తరోగాేలతో ఉండాలని
“ వాస్వీ ! శ్రీ కనేకా !! ” గురించి .....
కోరుతూ అందరికి శుభోదయం జై ఆంజ్నేయ,
జై మాత్
- Prasad Snvss
- Ravi Pamarthi
Vol 06 Pub 015
Vol 06 Pub 015
చదవండి.....
చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com
రచనలకు గడువు :
మాత్ృదినోత్సవ
30 ఏప్రిల్ 2017
ప్రత్యేక స్ంచిక