Sirakadambam 06 016

Page 1

Vol 06 Pub 014

21 Apr 2017 sirakadambam Web magazIne

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol 06 Pub 016

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

మాతృద్వనోతసవ ప్రత్యాక సంచిక

ముఖచిత్ ర ం:

లోపలి పేజీలో ో ...

ధ్యాన శ్లోకములు వాసవీ ! శ్రీ కనాకా ! “ సునాదం ”- ముఖాముఖీ వకకలంక రసధ్యరలు - మనభారతదేశచరిత తెలుగు సుమాలు తెలుగు పదాం - మా కోనసీమ నేను సైతం - గవిడి శ్రీనివాస్ ద్విభాషితాలు - బంధం అమెరికా ఇల్లోలి ముచచట్లో - ఫోటోలు తెలుగు కథ - కథ కాని కథ తో. లే. పి. - టి. బాలకామేశిరరావు ఆనంద విహారి ...... వారా​ావళి ....

అభిప్రాయకదంబం

Page 02

04 07 16 18

20

26 28 34 37 44 46 51 63 69


ప్రస్తావన

Page 03 Vol 06 Pub 016

మనిషికి ఉండే అవలక్షణాలని​ిటికీ ఉన్ి కారణాలలో ముఖ్యమ ై న్ది అహంకారం. ఈ అహంకారానికి చాలా కారణాలు ఉన్నియి. వాటిలో ప్ ర ధాన్ంగా డబ్బు, ై న్వి. ి మొదల అధికారం, ఆయాచితంగా వచి​ిన్ కీర్త ‘ విదయ నొసంగు విన్యంబ్బ ’ అన్ిట్ల ర మే అహకారం పెర్తగిన్ ు విదయ వలన్ మాత

ై తే అప్పుడు దాఖ్లాలు పెద ద గా కన్బడవు. కానీ మిగిలిన్వి అంటే డబ్బు, అధికారం లాంటివి తోడ ి ంది. విదయలోని స్కరాని​ి, అహంకారం తలకెక్కుతంది. నిజానికి విదయ జా ా న్నని​ి, సంస్కురాని​ి ఇస్ స్గుణాలని

ి గా పూర్త

అవగాహన్

చేస్క్కన్ివార్తలో

అహంకారం

పాలు

తక్కువగానే

కన్బడుతంది. అనీి ఉన్ి ఆక్క అణిగి మణిగి ఉంట్లందన్ిట్ల ా న్ం ు . ఎటొచ్చి అరకొర జా ఉన్ివాళ్ ు తోనే సమసయ. కేవలం డబ్బు సంపాదన్ కోసమే చదువుక్కనే వార్తలో సంస్కురం పాలు తక్కువే ! ఈ బాప్త మనుష్యయలు తమని తాము మేధావులుగానో, మాన్వాతీతలుగానో ి ఊహంచుక్కంటూ స్కమానుయలను చులకన్గా చూస్త ఉంటారు.

ి ంది. అలాగే లింగ వివక్షత పాటించి ీస్త్రలను ఒక స్ప్రంగ్ ని ఎంత నొకిు వదిలితే అంత ై పె కి లేస్ ఎంతగానో అణిచివేస్పన్ దశ నుండి వారు ఇప్పుడు శాసన్నలు లిఖంచే స్ప ి తికి చేరుక్కన్నిరు. ’ ముదితల్ నేరవని విదయ గలదే.... ’ అన్ిట్ల ఇప్పుడు ీస్త్రలక్క తెలియని విదయ లేదు.... వారు ు చెయయలేని ప్ని లేదు. మాన్వ సృషి ి లో ీస్త్ర పురుష్యలిద ద ర్త పాత ర ఉన్ని, సమాన్ం మాత ర ం కాదు. ీస్త్ర పాత ర ి తవం రూపుదిదు కొంచె పెద ద దే ! న్వమాస్కలు మోస్ప జన్మ నివవడమే కాదు వయకి ద కోవడంలో తలి ర ు పాత ి ంది. తాను ఎంతో ఉంట్లంది. జన్మనిచి​ి ఊరుకోదు. అనుక్షణం పిల ర యస్ు కోసం తపిస్ ు ల శ్ర ి ప్డుకోనివవదు. తన్కేమ తిన్ని, తిన్కపోయిన్న పిల ై న్న ఫరావలేదు... పిల ు లని ప్స్ ు లు స్ఖ్ంగా,

క్షేమంగా ఉండాలని కోరుక్కంట్లంది. ఆధునికమయాయమని, న్నగర్తక్కలమయాయమని అనుకోగానే సర్త కాదు. తోటివార్తని ముఖ్యంగా ీస్త్రలను గౌరవించడం, అభిమానించడం లోనే న్నగర్తకత, ఆధునికత కన్బడతాయి. సభ్యత, సంస్కురం అనేవి మర్తిపోతే ఎంత డబ్బున్ని, ఎంత అధికారమున్ని వృధా నే ! అహంకారమే ప్తన్ననికి మూలకరణమవుతంది.

editorsirakadambam@gmail.com


Vol 06 Pub 016 Page 04

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హిందూ దేవతలను ధ్యానించే శ్లోకములలో శ్రీ అమ్మవారి శ్లోకములు...


Page 05

కింజదళాయతాక్షిం

కామాక్షిం

భద్రపాలినిం

కమ్లాత్మమకాిం

మ్ృదుమ్ింజులపాదపదమయుగళాిం వీణామాలధరారవిందహస్తయుగళాిం అజ్ఞానింధకారఛ్ఛేదినిం కింకణీనదప్రియిం చిండముిండాసురనహింతిం త్రిజగదవింద్ాిం మ్ధుకైటభనర్మమలినిం మ్హాప్రళయసాక్షిణీిం వశ్వనరామత్రిం బలవరి​ినిం తురీయజ్ఞానస్ింపత్ప్రద్యినిం

కామేశ్వరాింకనలయిం

భగమాలినిం నమామి జగదీశ్వరీిం || మ్ృదుమ్ింజులభాషిణీిం మీనక్షిం సురుచిరదరహాస్వకసితవదనింభోరుహాిం ఆకరణదీరఘనయనిం కరుణామ్ృతాబ్ధినలయిం కాలచక్రగమ్ననర్దేశినిం కలికలమషనశినిం తాపత్పయోపశ్మ్నిం కలా​ాణీిం కామ్ద్యినిం శ్బేస్​్రసర్మపరస్గింధ్యత్మమకాిం తవకచక్షుశ్రోతజిహావఘ్రాణర్మపిణీిం మ్ృడానిం అింబ్ధకాిం శివదూతిం పారవతిం చతురేశ్భువనైకపాలినిం చింద్రచూడప్రణయినిం

మ్రకతమాణికావైఢూరారతనఖచితతేజోవరాజితాిం బాలాపించదశీషోడశీమాతృకావరణర్మపిణీిం

మ్హాపాదుకాింతసాథిం

దక్షిణామూరితస్వర్మపిణీిం అక్షరమాలవరాణత్మమకాిం తేజొమ్యిం సులలితాిం తావిం త్రిపురసుిందరీిం నమామి వశ్వవశ్వరీిం || Vol 06 Pub 016

అచించలమ్నసివనిం

తావిం


Page 06

వేదమాత్రుకాిం వశాలాక్షిం అపరాజితాిం హమ్శైలసుతాిం నతా​ానిందనలయిం శ్ింఖచక్రగద్ధ్యరిణీిం స్కలమునజనహృదిస్ింసిథతాిం స్ింసారసాగరతారిణీిం అనమేషనషేవతాిం అనరివణాణిం స్నకస్ిందనదిఋషిగణపరిపూజితాిం భకతజనసేవతాిం వమ్లాిం వశ్వర్మపాిం వశ్వవశ్వరప్రణయినిం ముకతమారగప్రద్యినిం శ్రీచక్రసి​ింహాస్నేశ్వరీిం స్హస్రారకమ్లవాసినిం సి​ింహవాహనిం మూలాధ్యరసిథతాిం తావిం ఆమ్ృతకళాిం శ్రీ రాజరాజేశ్వరీిం ||

మ్రికొనన వచేచ స్ించికలో....

Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 07

రేకపల్లి శ్రీనివాసమూర్తి

ర్దకపలిో శ్రీనవాస్మూరిత గారి ‘ వాస్వీ ! శ్రీ కనాకా !! ’ స్తతత్పముల నుిండి....


Page 08

వేద శాస్త్రపు వహత ర్మపిణి ! నదలోలివ ! నింది వాహన ! సాదరము ననన దరి​ింపుము ! వాస్వీ ! శ్రీ కనాకా !

49

ఓిం కారిణి ! ఐిం కారిణి ! హ్రిం కారిణి ! శ్రీిం కారిణి ! క్ోిం కారిణి ! కాోిం కారిణి ! వాస్వీ ! వాస్వీ ! శ్రీ కనాకా !

50

ఇహపరమీమడేరుచ తల్లో ! అహము క్రోధములణచు తల్లో ! మ్హా గిరిపురి మ్హాదేవీ ! వాస్వీ ! శ్రీ కనాకా !

51

ఈత్మ బాధల పాత్మపెట్టీ ! ఈపిసతముల్లడేరుచ నేర్రి ! స్తార్మపిణి సాటి ఎవర్ద ? వాస్వీ ! శ్రీ కనాకా !

52

ఈశ్వరీ ! జగదీశ్వరీ ! రాజేశ్వరీ ! పరమేశ్వరీ ! కా మేశ్వరీ ! నగర్దశ్వరీ ! శ్రీ వాస్వీ ! శ్రీ కనాకా !

53

ఊగులాగెడి నూహలుింగల మామ్కింబగు మ్నసునిందున ఊయలూగుము ఊసులాడుచు ! వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

54


Page 09

ఎవరికడనే నెలుగు బెట్టీద ? ఎవరి ద్రినే చేరి వేడెద ? ఎవరు లెరీ యిలను న స్రి ! వాస్వీ ! శ్రీ కనాకా !

55

ఎింత పాడెద ? ఎింత వేడెద ? ఎింతయన నను చింతచేరెద ? ఇింత దయలేదేలనమామ ? వాస్వీ ! శ్రీ కనాకా !

56

ఎన్నన జనమల నిండుచుిండెడి ! పూరవ జనమల పుణా ఫలముగ ! ఎననదగు నరజనమ నడిత్మన ! వాస్వీ ! శ్రీ కనాకా !

57

ఇటిీదిన వవరి​ించ తరమా ? ఎటిీదన వరణనకు వశ్మా ? అటిీదన న మ్హమ్ తెలిపెద ! వాస్వీ ! శ్రీ కనాకా !

58

ఏల నడయ రీత్మ తెలియదు ! ఏల న కృప లేదో తెలియదు ! జ్ఞలమా ? మ్రు జనమనయకు ! వాస్వీ ! శ్రీ కనాకా !

59

ఎనన జనమల నెత్మతన నేనెనన కరమల జికిన న వననటా నననదుకొమామ ! వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

60


Page 10

ఎనన లోకములేలు తలిోగ ! ఎలో ప్రాణుల కల్వలిోగ ! ఎలో లేవే ? నదు కరుణకు ! వాస్వీ ! శ్రీ కనాకా !

61

ఎనన జనమము లెత్మతనవో ! ఏమి జనమము లెత్మతనవో ! కనన తల్లో జనమ లాపుము ! వాస్వీ ! శ్రీ కనాకా !

62

జనమ జనమల జనుల కరమలు ! జనమరహతకు చాలనడడగ ! జనమ లాగునె చాలముగాన ! వాస్వీ ! శ్రీ కనాకా !

63

ఏటి జనమలు ? ఎనన జనమలు ? మాటిమాటిక మ్రల జనమలు ! ధ్యటిగా నవాపుమ్మామ ! వాస్వీ ! శ్రీ కనాకా !

64

ఏటి పుట్టీక లెనన పుట్టీక ? ఏటి చావులు ? ఎనన చావులు ? వీటినపవె వేదనల్ గన ! వాస్వీ ! శ్రీ కనాకా !

65

బింధనింబులు చిందనములై పరిమ్ళించును భకత వరిసిన ! భకత కలిగిన ! భారమేయగు ! వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

66


Page 11

ఎవరు జూతురు ? ఎవరు బ్రోతురు ? ఎవరు కాతురు ? ఎవరు సాకెద రెవరు లేర్ద నవు కావక ! వాస్వీ ! శ్రీ కనాకా !

67

ఒరుల వేడుచు న్నిండ్ర పెటీను ! పరుల పొగడుచు పరుగు పెటీను ! మ్రువనే నను ! నరుల మ్రొకుిచు ! వాస్వీ ! శ్రీ కనాకా !

68

ఒరుల కొలవగ శిరసు నొలోదు ! కరము కదలదు కాలు నలువదు ! నరజ్ఞక్ష ! నకె మొకెిద ! వాస్వీ ! శ్రీ కనాకా !

69

ఒరుల వేడగ నొప్దే మ్ది ! శిరసు వనదే ! కరములొలోవు ! అరయన చరణముమలే గత్మ ! వాస్వీ ! శ్రీ కనాకా !

70

ఏమి వలసిన నచుచద్నవు ! న మ్నింబున నమ్ముించిన ! కామ్ద్ ! కరుణాకరీ శ్రీ ! వాస్వీ ! శ్రీ కనాకా !

71

ఏటి యోచన జేసెదో ! నబోటి దీనున బ్రోవగా ! న సాటి భకుతడు కోటి కొకడే ! వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

72


Page 12

కోటి వేలు్ల మేటినపన ! దీట్టలేన దేవనవన ! నటియుింటిన నదు మ్దిలో ! వాస్వీ ! శ్రీ కనాకా !

73

కామ్ధేనువు కల్లత్మకల కామితింబులె కరుణదీరెచడి ! శా​ామ్లా ! న సాటి ఎవర్ద ? వాస్వీ ! శ్రీ కనాకా !

74

అింతయూ జగమ్ింత నవను ! వింత తెలియక చి​ింతపడు న అింతరింగము నమ్రు సిథరముగ ! వాస్వీ ! శ్రీ కనాకా !

75

ఈశ్వరతవముశాశ్వతమ్మన ! నశ్వరింబుల నలుగు వారిక ! శాశ్వతమ్మగు జ్ఞానమిడుమా ! వాస్వీ ! శ్రీ కనాకా !

76

కలిమి నవన కలము నవన ! బలము నవన బలగ మీవన ! ‘లలిత’ నవన తెలిసికొింటిన ! వాస్వీ ! శ్రీ కనాకా !

77

కలుగు శుభములు కొలవగానను ! తొలగు భయములు తలచినింతనె ! వెలుగు బ్రతుకులు వేడినింతనె ! వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

78


Page 13

కవనమీవై ! కావామీవై ! కవత నవై ! కవయునవై ! భవత నవై ! భాసిలే శ్రీ ! వాస్వీ ! శ్రీ కనాకా !

79

అషీలక్ష్మీ సామ్ామీవన ! నషీగా నను నెపుడు కొలచిన ! అషీస్ింపద పుషిీ బ్రోచే ! వాస్వీ ! శ్రీ కనాకా !

80

ఆయురారోగాములు భాగాము ! అడగకునన వడిగ నొస్గుచు ! ఆదరి​ించడి అమ్రమూరీత ! వాస్వీ ! శ్రీ కనాకా !

81

కలిమిలేములు వెలుగుచీకటి ! సుఖముదు​ుఃఖము సూరాచింద్రులు ! వెింటవెింటనె అింటియుిండునె ! వాస్వీ ! శ్రీ కనాకా !

82

కలిమికలిగిన కదనమేలను ? కలిమికలుగక కలత యేలను ? కలిమిలేములు కదలిపొింగులు ! వాస్వీ ! శ్రీ కనాకా !

83

మ్హాలక్ష్మీ ! మ్హాబ్రాహ్మమ ! మ్హాదురాగ ! మ్హాదేవీ ! మ్హామాయను మాపుమ్మామ ! వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

84


Page 14

కామ్ద్ ! వర కింబుకింఠీ ! శా​ామ్లా! వరజ్ఞింతరింగవు ! సామ్గానసుసారలోలిన ! వాస్వీ ! శ్రీ కనాకా !

85

ఘనము నదగు కథలు వనగా ! ఘనతరింబుగ కనగ మ్హమ్లు ! ఘనత పెరిగెను ! జనమకెింతయొ ! వాస్వీ ! శ్రీ కనాకా !

86

జ్ఞానమిడు సుజ్ఞానర్మపిణి ! ద్నమిడు ద్క్షిణా ర్మపిణి ! గానమిడు మాింగళా ర్మపిణి ! వాస్వీ ! శ్రీ కనాకా !

87

చరాచరముల స్రషీ నవే ! నరాకారము నింగి నవే ! కరాలింబపు కల్వల్లో ! వాస్వీ ! శ్రీ కనాకా !

88

నదుమ్హమ్ము నేరవ వశ్మా ? నదు గరిమ్ము నెరుగశ్కామె ? నదు శ్కుతల నదతరమా ? వాస్వీ ! శ్రీ కనాకా !

89

జయము జయ జయ జయ మ్ృణాన ! జయము వజయము జయ భవాన ! జయము జయ జయ జయ శివా ! శ్రీ వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

90


Page 15

వనగలేద్ ? వేదనరితన ! కనగలేద్ ? కషీనషీము ! మ్నవవన నను మాత ! కావవె ! వాస్వీ ! శ్రీ కనాకా !

91

చింపకముమల జ్ఞజి మ్లెోల ! గింపలెతెతద ! కలిక నకై ! స్ింపదలు పర సౌఖామీయవె ! వాస్వీ ! శ్రీ కనాకా !

92

చించలముమలు స్ింపద్దులు ! చించలముమలస్తా మ్మ్త ! ల చించలమ్మగు సారమిడుమా ! వాస్వీ ! శ్రీ కనాకా !

93

మ్టిీ పుట్టీచు మ్టిీ పెరుగుచు ! మ్టిీ కలయుచు యిట్టీ పుట్టీడి ! మ్టిీ బొమ్మలకాది ఎపుడే ? వాస్వీ ! శ్రీ కనాకా !

94

తపములెరుగును జపములెరుగును ! తపన భజనల తతవమొకిట్ట కృపను జూపీ కేలునయుము ! వాస్వీ ! శ్రీ కనాకా !

95

కాలకూటము అమ్ృతింబగు ! కాలపాశ్ము పూలమాలగు ! బాల ! న దయ కలుగు వారిక ! వాస్వీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 016

96


Vol 06 Pub 016 Page 20

డా. శారదాపూరణ శొంఠి గార్తతో మాధురీకృష్ణ ముఖాముఖీ

ఇట్టవలే వెలువరి​ించిన డా. శారద్పూరణ గారి గ్రింథాల వశ్వషాల గురి​ించిన ముఖాముఖీ మొదటి భాగిం.....


Page 17

స్ింగీత లక్షణ గ్రింథాలు పరిశ్లధించి, భారతయ స్ింగీతింలో వాగ్గగయకారులు అనదగగ మ్హనయుల తైల వరణ చిత్రాలతో రెిండు గ్రింథాలు ర్మపొింది​ించారు ప్రముఖ రచయిత్రి, స్ింగీతజుాలు, వదుషీమ్ణి డా. శారద్పూరణ శింఠి గారు. ఆ గ్రింథాలలోన వశ్వషాలు వవరిసుతననరు మాధురీకృషణ తో ముఖాముఖీలో.... మొదటి భాగిం ఈ క్రింది వీడియో లో....

Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 18

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వకకలొంక లక్ష్మీపతిరావు

కోనసీమ్ కవకోకల డా. వకిలింక లక్ష్మీపత్మరావు గారి ‘ సావతింత్పాదీపిత ’ దేశ్భకత గ్గయల కవతా స్ింపుటి నుిండి....


వక్కలంక్ రసధారలు

Page 19

మ్నభారతదేశ్చరిత

వననరా ? కననరా ?

మ్హామ్ధురకావాిం !

కననతలిోఆదేశ్ిం ?

శాింత్మశౌరారస్పూరోణ జ్వలసుిందరసుమ్ధురకావాిం !

“ ఆస్తో మా స్ దగమ్య తమ్స్త మా జోాత్మ రగమ్య

ఎింతమ్ిందితా​ాగఫలిం

మ్ృతోా రామ అమ్ృతమ్ గమ్య. ”

ఈస్వతింత్పభారతదేశ్ిం ! జనతాస్మ్తామ్మ్తల

మ్నపవత్పదేశ్చరిత

స్ద్శ్యిం ఈదేశ్ిం !

మ్హామ్ధురకావాిం ! శాింత్మశౌరారస్పూరోణ

పరతింత్పతవైపునుిండి సావతింత్పాముదిశ్గా హింసామారగమును రోసి బుదుినబోధలదెస్గా

పయనించేయదేశ్ిం అింది​ించేస్ిందేశ్ిం Vol 06 Pub 016

జ్వలసుిందరసుమ్ధురకావాిం !!


Vol 06 Pub 016 Page 20

కోట శ్రీరామచొంద్రమూర్తి తెలుగు భాష వశిషీతను తెలియజేసే కవతలు


Page 21

36. తెలుగు పలుకు మినన

మ్ధురమ్ింజుల రింజితమైన తెలుగు పలుకుమినన అననభాషల పలుకులుకనన లెస్సగ ఎననకగననదనన

|| మ్ధుర ||

తెలుగు పలుకు వనన మ్నసుకు హాయి కలుగును తెలుగు పలుకు దనములో తెలియనదేదో కనపి​ించును

కవులకలాల గాయక గళాల కమ్నయమై చలగును తెలుగు పలుకు హొయల జిలుకు తెలుగు తేటన నుతుల వెలుగును

|| మ్ధుర ||

తెలుగు జ్ఞత్మక తేనెలూరు తెలుగు ఓ జలధ వద్ారిథన వద్ారుథలు న్నలలాడాలి ఆనిందమ్ింది తెలుగు జలధన రక్షి​ించు బాధాత మ్నిందరిపైన ఉననది భావతరాల బాలబాలికల కింది​ించుట మ్న వధ

Vol 06 Pub 016

|| మ్ధుర ||


Page 22

37. మాతృభాష మినన

మాతృభాషకనన మినన మ్నుననలేదురా ! మాతృమూరితకనన మినన కనగలేమురా ! మాతృభాషలెనుననన – తపిదనిం రాదురా ! ఆ తపిదనిం తెలుగుభాష సౌజనాింరా !

|| మాతృ ||

తెలుగు భాష సౌజనాిం తెలుగు వాడి సింతింరా ! సింతమైన తెలుగుదనిం కలకాలిం నల్రా ! కలకాలిం నలి్తే తరతరాలకిందును గదరా ! తరతరాలు పులకించి – తెలుగునుననత్మ జేయరా !

|| మాతృ ||

తెలుగునుననత్మ గననచో తెలుగు జ్ఞత్మక ప్రగత్మరా ! తెలుగుజ్ఞత్మ ప్రగత్మ పథాన పయనింపబూనరా ! తెలుగుజ్ఞత్మ ప్రగత్మ – దేశానక వెలుగౌనురా ! వెలుగుతునన దేశ్ింలో ఆనిందిం నిండురా !

Vol 06 Pub 016

|| మాతృ ||


Page 23

38. ఎింతెింతో తయనైనది

ఎింతెింతో తయనైనది – నజూకుగననది ఎనలేన గౌరవిం న భాషకుననది నననయాకు పూరవిం తెలుగు బీజముననది భూపాలన పాలనలో శాస్నల వెలిగి​ింది

|| ఎింతెింతో ||

న భాష పదములు – సౌిందరా మొలుకును నభాష పలుకులు – సుధలను జిలుకును నభాష సింపు – ఒింపులు గులుకును న భాష తరతరాల వారస్తవ స్ింపదగును

|| ఎింతెింతో ||

న భాష పదములు – కోయిల గానలు న భాష పలుకులు – రాజిలిపలుకులు న భాష నడకలు – మ్యూరపు నటా​ాలు న భాష ప్రజాలు – వరణనతతాలు

Vol 06 Pub 016

|| ఎింతెింతో ||


Page 24

39. తెలుగక్షరాలు

తెలుగక్షరాలు నేరిచన తెలుగువాడు కలియుగింలో తెలుగు తలిోన మ్రువ కూడదు తెలుగుతలిో పోషణలో కొలువులిందియునన వాడు తెలుగుతలిో భాషణలో వెనుకాడకూడదు

|| తెలుగు ||

ఎింత చదువు చదివన ఎింత ఉననత్మనునన ఆ తెలుగక్షరాలే న గౌరవకారణాలు తొలి పదము అమ్మ అనన తెలుగువారు తెలుగు వెలుగు భావతరాలకు బ్ధడడలు

|| తెలుగు ||

పరుగులెతుత ఆింగోభాష వా​ామోహింలో జికిక నవానగరికతతో తెలుగు భాషను వీడక తెలుగు తయదననన పించువాడె తెలుగువాడు కననతలిో, తెలుగుతలిో ఋణాలను తరుచవాడు

Vol 06 Pub 016

|| తెలుగు ||


Page 25

40. నవులేక మేము లేము తెలుగు తల్లో

నవు లేక మేము లేము తెలుగు తల్లో ! న పోషణతో పెరిగినము తెలుగు తల్లో ! అమామననన నేరి్నటిీ తెలుగక్షరాలె తల్లో ! మాకుక్షినింపి ఘనక్రుతలనింది​ించ తల్లో !

|| నవు ||

వారి వారి ప్రజాల బటిీ ప్రత్మభావింతులైనరు ప్రత్మభావింతులెిందరో పురసాిరాలిందినరు పలు వధ్యల కొలువుల నభివృది​ి జిందినరు తెలుగమ్మను తెలుగు వారు తొలి బడి – జేసినరు

|| నవు ||

చిననపిలోలు, వద్ారుథలు, కళాశాల చదువరులు న అక్షరాల బాట నడచి ఉననతోననత చదువులు నొింది యుననరమామ – భావనొిందనుననరమామ న సౌకుమారాము గొప్దమ్మ – ఆచింద్రారి​ిం వెలుగవమ్మ

Vol 06 Pub 016

|| నవు ||


Vol 06 Pub 016 Page 26

చిలుకూర్త రాధాకృష్ణ

కోనసీమ్ గురి​ించి చిలుకూరి రాధ్యకృషణ చదివన తెలుగు పదాిం


Page 27

తెలుగు కవులలో బోయి భీమ్నన గారిది ప్రతేాక సాథనిం. ఆయన కోనసీమ్ను వరిణసూత రచి​ించిన ఒక పద్ానన చిలుకూరి రాధ్యకృషణ స్వరింలో... ఈ క్రింది వీడియో లో....

Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 28

జగదా​ాత్రి

వరతమాన కవుల, వారి రచనల గురి​ించిన వశ్వషాలను పరిచయిం చేసే శీరి​ిక ‘ నేను సైతిం ’


Page 29

గవడి శ్రీనవాస్, నేడు

శ్రీనవాస్ ఈ ఉతతరాింధ్రలో వకసి​ించిన మ్రో

చాలామ్ింది సాహత్మ

కుసుమ్ిం’ అననరు సాహత స్రవింత్మ వారు.

ప్రియులక

తెలుగు

సాహత స్రవింత్మ తో కలిసి నడుసూత, ఆ

పాఠకులక

బాగా

లక్ష్యాలను దృషిీలో ఉించుకున ముిందుకు సాగ్గ

పరిచయమునన పేరు.

కవ

“గవడి

అస్మానతలకు,

ఊహాశాలి.

శ్రీనవాస్ చీకట్లో

గవడి

శ్రీనవాస్.

స్మాజిం

అనాయలకు

లోన తక్షణిం

స్​్ింది​ించే యువ కవులో​ో శ్రీనవాస్ ఒకరు.

వెలుగుతునన ఆతమనెలా ఆవషిరి​ించాలి, తన మానసిక నేత్పింతో దరిశించి ద్నన, భౌత్మకింగా

ప్రకృత్మన, పరిస్రాల్లన, చూసిన ద్నన మ్న

శ్రీనవాస్ జీవత వశ్వషాలు :

ముిందుించటానక తను ఈ కవతా స్ింపుటిలో కృషి చేశాడు” అన కతాబ్ధచాచరు కేింద్ర సాహతా అకాడెమీ పురస్ిర గ్రహ్మత, ప్రసిది కవ కె. శివారెడిడ… శ్రీనవాస్ ‘వలస్ పాట’ కవతా

స్ింపుటిక. సామాజిక స్​్ృహ ఉనన కవగా నగ భైరవ

కోటేశ్వర

రావు

గారు,

అదే​ేపలిో

రామ్మోహనరావు గారు, డాకీర్ రామ్సూరి వింటి పెదేలనుిండి ప్రశ్ింస్లు పొిందిన యువ కశ్లరమ్ గవడి శ్రీనవాస్. ‘మిత్రుడు గవడి Vol 06 Pub 016

గవడి శ్రీనవాస్1977, జూన్13 న గాతాడలో పుటాీరు.

త్మమిటేరు

బూర్వలస్

లో ప్రాథమిక వదాను అభాసి​ించి, తరావత

ఉననత పాఠశాల చదువు 10 కలోమీటరుో దూరిం ఉనన దత్మత హైసూిల్లో కొనసాగి​ింది. ఈయన తాత గవడి కననప్ల నయుడు. తిండ్రి సూరానరాయణ 1999

నుిండి

వీఆరోవగా 2010

పనచేసేవారు.

వరకు

సెయి​ింట్


Page 30

ఆన్స సూిలో​ో గణిత ఉపాధ్యాయున గా చేశారు.

పాటలు1. తొలితొలి ఆశ్లో​ో (ఆలబమ్)

2010 నుిండి న్నర్డ సినూా, సిఎింబ్ధయోసిస్

కవగా

ట్టకానలజీస్, సనటా (డెల్) వింటి సాఫ్టీ వేర్ కింపెనస్ లో సాఫ్టీ వేర్ ఇింజనర్ గా చేశారు. ఈయన ఆింధ్ర వశ్వవద్ాలయిం, వశాఖపటనిం నుిండి ఎిం.సి.ఏ. పూరిత చేశారు. సెయి​ింట్ మేరీస్ సెింటినరీ కాలేజీ నుిండి బ్ధ. ఎడ్. పూరిత చేశారు.

ఈయన

తాతయా

వలిరెడిడ

అప్లనయుడు దగగర పెరిగారు. తాతయా

ఉపాద్ాయుడు, స్ర్ించ్ గా చేశారు.

గీత

రచయితగా

అక్షర

సైనకుడై

సామాజిక చైతనానకై కవాతు చేసుతనన శ్రీనవాస్ ఎిందరో యువ కవులకు సూ​ూరిత. చిరునవువతో పలకరిసుతనన అతన మేధోనేత్పిం మాత్పిం నతాిం స్మాజ శ్రేయసుసను కోరుతూనే ఉింట్టింది. అిందుకు

తాను

కూరచగల,

కవతావనన

రచి​ించుకుింటూనే

ఉింట్టింది.

నరమలింగా

నవువతూ పలకరి​ించడిం, సాహతా​ానన గురి​ించి ఎకుివగా తెలుసుకోవడిం నరింతర వద్ారి​ిగా వనమ్రింగా మ్స్లడిం శ్రీనవాస్ వాకతతావనక మెరుగు పెటేీ అింశాలు.

రచనలు : 1. కననళ్లో సాక్షయిం ( కవతల స్ింపుటి 2005 ) యువస్​్ిందన ప్రచురణ

2.

వలస్

పాట

(

కవతల

2015) సాహత స్రవింత్మ ప్రచురణ

Vol 06 Pub 016

శ్రీనవాస్

కవతవిం,

తతవిం

గురి​ించి

తెలుసుకుింద్ిం. ఈ చినన కవత ఈ కవ భావుకతక్, పుటిీన ఊరు మీద, తన వారి మీద

స్ింపుటి

మ్మ్కారానక ప్రతక గా నలుసుతింది. ఊగ్గ ఈ గాలిలో ఊగ్గ... ఈ గాలిలో


Page 31

ఈ నేలలో

గుపె్డు జ్ఞాపకాలు తటిీ

గుిండెను తడిపేవశ్వజనన భాష ఏదో ఉింది

మ్ది కడలి

జ్ఞరుతునన పొదుేలో

కలో​ోలితమ్వుతుింది.

చలిదుప్ట్లో ద్కుి​ింది వెచచదనిం ముసుగ్గసుకునన

ఈ ప్రపించీకరణ ప్రపించిం

చుటీ వొణికన తాతను చుట్టీకుింది

వైకుింఠ పాళీ అవుతుింది.

రి​ింగు వలయలో​ో రింగులు మారుతూ

కదిలే అడుగులలో

తలపాగాలో ముసుగుతననింది

వొణికన స్వవడులెనన.

(ఆింధ్రజోాత్మ శ్రీకాకుళిం 20/8/2005) ముించుతునన పనవేళల శ్రీనవాస్

లోన

భావుకతకు,

ప్రాపించిక

స్​్ృహకు తారాిణింగా నలిచే ఈ కవత చూద్ేిం ..... ఒక గుపె్డు రాత్రులు రాత్రులనన స్జ్ఞవుగా నద్రపోవు Vol 06 Pub 016

మ్ించు తెరల వెనుక

నలిగిన జీవకలెనన.

మ్బుబలిన ఢీకొటిీ మ్ింటలిన ఊపినట్టో


Page 32

ఊపిరి ఉకిపోత తో

లక్షయింగా తన అక్షరాల ద్రి మ్నక సుస్​్షీింగా

బ్ధగుసుకుింట్టింది.

అగుపిసుతింది.

ఆశ్ింతా

ఒక గుపె్డు రాత్రులు

“పూరిత కాన కలలా

ఎగసీ

మిగిలిన నేలపై రైతు.

నద్రపుచేచవ రెకిలు కట్టీకు ఉగుతుింటాయన

స్గిం బతుకు వలస్పోతూ

కలగింటూ...నేను !

మోడుగా మిగిలిన రైతు. మ్టిీలో కింది చట్టీలా

నేటి ప్రపించీకరణ స్మ్యింలో సామానుాన

పాతుకుపోయిన

పక్ష్యన నలిచి పలికే అక్షర యోధుడు శ్రీనవాస్.

మిరప కారాలు

కలో​ోలితమౌతోనన అoతరింగిం తో తన తోటి

తగులుతూనే వుననయి.

వారిక, వారితో బాట్ట తాను అనుభవస్తతనన పరాయకరణ నుిండి మేలొిల్డిం, వారిలో సామాజిక స్​్ృహ కలిగి​ించడిం శ్రీనవాస్ కవతవ తతవిం. వసుధైక కుట్టింబకిం

అన భావించే

జొననసేలు ఊపుతూనే వుననయి. పత్మత ఆశ్లు తేలుతూనే వుననయి. ధ్యనాిం రాశులు గా ఎగరకుిండా

మ్న ప్రాచీన స్​్ృహ శ్రీనవాస్ కవతవింలో

ఒక నలకడ కోస్ిం

కనపడుతుింది. ఆ వశ్వకుట్టింబానన సాధించే

నలుగ దికుిలిన నలోన ఆకాశానన

Vol 06 Pub 016


Page 33

భూమిన

ఇట్ట కవ. ఇదేర్మ కోరుకునేది స్మాజింలో న

గుపె్ట్లో బింధసుతనన

అస్మానతలు ర్మపు మాయడిం. ఉతతమ్మైన కవతావనన అింది​ించే శ్రీనవాస్ మ్ించి గీత

రైతు పరవిం

రచయిత కూడా. ‘తొలి తొలి ఆశ్లో​ో’ అనే

అడుగు అడుగున

ఆలబమ్ కూడా వెలువరి​ించారు. ఆశాజీవ,

కుదుపుతూనే వుింది. (రైతు పరవిం)

అక్షరాల వశావసి అయిన ఈ కవన కదిలి​ించన

పింట పిండిస్తతనన రైతు కడుపునిండా రెిండు

సామాజిక

పూటలా త్మిండిక న్నచుకోవడిం లేదు. రైతు

స్మాజ్ఞనక కాపలాద్రుగా నలిచే ఈ కవ

బ్ధడడగా వారి జీవననన చూసుతనన కవ ఆర్దేరమైన

ఆశావాహ దృక్ధిం ఈ వాకా​ాలో​ో చూద్ేిం.

అక్షరాలో​ో రైతు పరావనన రచిసాతడు.

స్మ్స్ా

లేదు.

నరింతరిం

“చీకటిన కలగింటే అలికన ఆకాశ్ిం తపా్/ చికిన వెలుగు జ్ఞలరి వలలో ఉదయి​ించదు

అననద్త రైతుకే అననిం లేన సిథత్మలో, దళారుల

కాలానక

మోసాలలో

బతుకులో

మోస్పోతూ,

నతా

దరిద్రానేన

తెడుో

కటిీ/నవ ఉషోదయనక

దూకనపుడే తెర

అనుభవసుతనన రైతు జీవనిం లో మారు్

తసినటీవుతుింది!” అన సుధృఢ వశావస్ిం తో

రావాలన ఆశిసాతడీ సావపినక కవ. పత్మత రైతుల

పలికే ఈ కవ మ్రినన కవతా స్ింపుటాలను ,

ఆతమహతాలు నుిండి నేటి మిరిచ రైతుల వరకూ

గీతాలను తెలుగు పాఠకులకోస్ిం రచి​ించాలన

సాగుతోనన

ధు:ఖమ్య

రైతు

మ్నసూ​ూరితగా

కోరుకుింటూ

చిత్రిసూతనే,

అిందులోన

మారు్నశిసాతడు.

శిరాకదింబింద్వరా

అభినoదిస్తతింది సాహత

జీవతానన

కవగా శాసిసాతడు ఈ కవ. ఆశాజీవ అట్ట రైతు, Vol 06 Pub 016

జగత్మ ...... .


''

Vol 06 Pub 016 Page 34

ద్విభాష్యొం నగేష్ బాబు వీణా వద్వింసులు, రచయిత దివభాషాిం నగ్గష్ బాబు గారి “ దివభాషితాలు ” కవతా స్ింపుటి నుిండి....


Page 35

రాలేము.

ఖాళీ అయిపోతునన ఊరిన వదిలి ...

ఈ వూరు వదలేోము.

మేము రాలేము!

రెకిలు వపు్కొన....... ఈ కొమ్మనుించి పైకెగిరి....

పాద్లిన మెతతగా తాకే ....

నువువ నగర శిఖరిం పై గూడు కట్టీకొన...

ఈ మ్టిీ మాకు తోడైనపు్డు...

ఇపు్డు మ్మ్మలిన ఆహావనసేత...రాలేము.

దేహానన తాకే ఈ పైరగాలి .... మాకు ఊపిరయినపు్డు....

వదా పూరతయిన ఊరి పిలోలు...

పెరటి చటూో.. పక్షులూ...

వెనకిరాకుిండా....

ఇరుగు ....పొరుగు....

నగరాలకు...వదేశాలకు ...జ్ఞరిపోతుింటే..

మాకు బింధువులుగా ఉననపు్డు....

శ్రమ్జీవులు ...తమ్సౌకరాింకోస్ిం...

మా మ్నసును వదిలి.. అకిడకు రాలేము.

సిట్ట ఆపారుీమెింట్లో .... కాపలాకు వలస్ పోతుింటే......

ప్రేమ్ ఎపు్డూ స్జీవిం.

ఊరు....వృదుిలకుమాత్పమే...

అది దూరానక...కాలానక అతతిం.

ఆవాస్మ్వుతుింటే....

మా క్షేమ్ిం నకు బలిం.

Vol 06 Pub 016


Page 36

న ప్రగత్మ మాకు స్ింతృపిత.

ఇకిడ స్ింస్ిృత్మలో భాగమ్యినపు్డు..

ఇది ఇలాగ్గ సాగనయిా.

ఈ ఊరిన వదలి రాలేము.

ఊరివెలుపల మ్ర్రిచటూీ...

మా బింధ్యనన తెింపుకోలేము.

ఊరిలోపల గుడిలా.. మేము కూడా ...

Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 37

శాయమలాదేవి దశిక

ఒకపు్డు బింధుమిత్రుల మ్ధా అనుబింధ్యలక, ఆపా​ాయతలకు, మ్రా​ాదలకు నదరశనింగా నలిచిన మ్న యిళోలోన వేడుకలు ప్రసుతతిం కేవలిం ఫోట్లలకు, వీడియో లకు ప్రాముఖాతనసుతనన వైనిం పైన అమెరికాలో ఉింట్టనన రచయిత్రి శా​ామ్లాదేవ దశిక గారి “ అమెరికా ఇలాోలి ముచచట్టో ” నుించి ఓ ముచచట.


Page 38

ఏమిట్ట.....మ్న అస్తసియేషన్

మాగజైన్ లో

అిందరి ఫొట్లలు ఉననయి కాన

నలుగు

ఆ తోపుడులో సునిందగారిన ఎవరో ఒకి నెట్టీ నెటాీరుట.

ద్ింతో

ఆవడ

పడబోయి

నెలలుగా ఎింతో కషీపడడ సునిందగారి ఫోట్ల

ఆపుకోటింలో పాదిం బెణిక వారిం రోజులు

ఒకిట్ట లేదేిం అింటారా ?

అవస్థ పడాడరుట. పుణా​ానక పోతే పాపిం

బహుశా ఆవడే వదేనుింటారు. కిందటిసారి

ఎదురవడమ్ింటే ఇదే కాబోలు. కమూానట్టక

ప్రోగ్రాములో “మిమ్మలిన సేీజ్ మీదకు పిలిచి

ఏళి తరబడి నసావరథింగా సేవ చేసేవాళిను,

ప్రతేాకింగా ఫోట్ల తసాతిం, ఫలాన టైముకు సేీజ్

పిలిచి మ్రీ పకికు నెటేీయడిం మ్నకే చలిోింది.

దగగరకు వచిచ రెడీగా ఉిండిండి” అన ప్రెసిడెింట్

ఏమిట్ట...వాసుదేవ రావు గారు ఈ స్ింగత్మ

గారు పదిసారుో చపా్రుట. పాపిం! సునింద

మీకు చప్లేదింటారా?

గారు చాలా సినసయర్ గా చపి్న టైముకు వెళి

ప్రతేాకింగా ఏిం చపాతర్దోిండి. ఎకిడ చూసిన ఇదే

అలా వెయిట్ చేసూత ఉిండిపోయరుట. ఇింతలో

భాగవతిం. చినన... పెదే.....అకిడ......ఇకిడా

“రానురానింట్టనే” ఓ టాలివుడ్ టికుిలాడి రావడింతో

అిందర్మ

ఒకిసారిగా

లేచి,

ఒకళినొకళ్లి తోసుకుింటూ ఆ సుిందరాింగి

చుటూీ

మూగి

తసుకుననరుట.

టకటకా ఇింతలో

ఫోట్లలు ఆరగనైజరుో

హుటాహుటిన వచేచసి ఆపిలోకు బ్రహమరథిం పటేీ పనలో

పడి

మ్రిచపోయరుట! Vol 06 Pub 016

సునింద

గారి

మాటే

అనన తారతమ్ాిం లేకుిండా అిందరిక్ ఫోట్లవీడియోల పిచిచ ఎకుివైపోయి​ింది. దీనక తోడు ఏ సెలబ్రిట్ట వో..సినమా సాీరో కనపిసేత ఇక

జనలకు ఒళ్లో తెల్లదు. ఓ కానసర్ీ కెళిన.... సెమినర్

కెళిన..

ఎవవళ్లి

మ్నసు

ప్రవచననక పెటిీ

వెళిన

జరుగుతునన

కారాక్రమానన చకిగా ఆనింది​ించరు కద్?! ప్రత్మవాళ్లి చేతులు పైకెత్మత, చూసే వాళికు, వనే


Page 39

వాళికు

అడుడ

కలిగిసూత

సెల్

ఫోనోతో...

ఫోట్లగ్రాఫర్

కెమేరాలతో అదేపనగా ఫోట్లలు.. వీడియోలు

పెట్టీకుననరుట.

తసెయాటిం. ఇక స్తషల్ ఫింక్షన్స స్ింగత్మ

అతను

కాసాత

అయితే చపే్దే లేదు.

ఎకిడో

ఊరు

రెిండేళినడు

ఇిండియ

వెళినపు్డు,

బయట ట్రాఫిక్ లో

కాలేజ్ ఫ్రిండ్ సువరణ, వాళి అమామయి పెళి

ఇరుకుి పోయడుట.

కుదిరి​ిందన, తాింబూలాలు పుచుచకుింట్టననిం

మేిం చదువుకునే రోజులో​ో జడ పిననసులు

తప్కుిండా రమ్మన మ్రీ మ్రీ పిలిచి​ింది.

కొనటానక,

సువరణన చూసి కూడా చాలా రోజులైిందన, న

మ్ించిరోజు అవున్నకాదో చూసుకునే సువరణ

పాోన్ మారుచకున మ్రీ వెళాి. నేను వెళ్ళిటప్టికే

“పిలో నశిచతారథిం చేసూత ఫోట్లలు లేకుిండా

ఇలోింతా బింధువులతో నిండిపోయి ఉింది.

ఎలాగ్గ సీతా ?” అింట్టింటే నకు నవొవచిచింది !

పురోహతుడు

వచిచ

పూరవిం ఇలాింటి శుభకారా​ాలకు కుట్టింబింలో

కూరుచననడు. అిందరీన భోజనలకు కూడా

ఏ పెద్ేయన రాక కోస్మో ఎదురు చూసేత

పిలిచారు.

కారాక్రమ్ిం

ఇపు్డు ఫోట్లగ్రాఫరో కోస్ిం వెయిట్ చేసుతననిం!

మొదలుపెటీరు. తాింబూలాలు పుచుచకోటానక

ఇింద్క మా పెదేకి ఫోన్ చేసి “ఒసే సీతా!

కూడా ఎింతసేపైన

టైముకు

చపి్న టైము ఎపు్డో ద్టి పోయి​ింది. ఆలస్ాిం ఎిందుకో అరి​ిం కాలేదు. తరావత తెలిసి​ింది ఈ పడిగాపు అింతా ఫోట్లలు తసే ఆయన కోస్ిం అన.

బోలెడింత

Vol 06 Pub 016

డబుబ

పోసి

పేరునన

జేబురుమాల

కొనటానక

రెిండేళి నడు వదా పెళిలో దగగరుిండి నకు బోలెడింత సాయిం చేసావు. మా అతతగారు ననున ఎపు్డూ తలచుకుింట్టింటారు.! ర్దపు వన్నద్ పెళిక కూడా వచిచ అప్టిలాగ్గ నకు సాయిం


Page 40

చయాలి” అింది. నేను “పెళిలో సాయిం

అవ చయాడానక కావాలిసన వతుతలు...నెయిా...

చేసాతను కాన కిందటిసారిలా పెళి మ్ిండపిం లో

పి​ిండి...

మాత్పిం ఉిండనకాి!” అన స్​్షీింగా చపా్ను.

పెట్టీకుననరు.

ఏమిట్ట.....

“మా

మ్ిండపింలో కురీచవేసి కూరోచపెటిీ మీనక్షమ్మ

అడిగినపు్డు

సాయిం

అకియా

అింతగా

చయాడానక

బెట్టీ

పళాిలు మా

అనన

వైనింగా

అకియా

దగగర

మావగారిన

గారిక సాయిం చేసుతననను.

దేనక్ .... పైగా ఆ పెళిలో బోలెడింత అనుభవిం

పెళికూతురు గౌరీ పూజ అయిపోయి కాసేపట్లో

స్ింపాది​ించుకుననవుగా అింటారా?

పెళి

అిందుకేనిండీ

లావుగా... పొడుగాగ ఉిండి చిరిగిపోయి పీలికలు

బాబు!

అనుభవింతోనే

అననను ఆ పన మాత్పిం చయానూ అన. అకిడ

మ్ిండపింలోక

రాబోతోింది

అనగా

వేళాిడుతునన జీనుస, పిచిచ ట్ట షరుీ వేసుకునన

కెళి న్నరు కుటేీసుకోవడిం న వలో కాదు! వదా

ఒకతను

పెళిలో, ఆ మ్ిండపిం లో ఉననింత సేపు నేను ఆ

హడావడిగా మ్ింటపింలోక వచాచడు. వసూతనే

పనే

చయాలిస

వచిచింది.

ఇిండియలో

ఫోట్లగ్రాఫర్ కు ఉనన పవరు, ఇిండియ ప్రెసిడెింట్ కూడా ఉిండదేమో! మా అకియా

అతతగారు మీనక్షమ్మ గారిక డెబెభైఅయిదేళ్లి. మ్నవరాలి

పెళి

అన

పోయరో!

అరిరాత్రి

ఎింత

ముహూరతిం

హెడుడగారుట

మా అకియా మావగారిన చూసి ” తాతగారు మీకకిడేిం పన” అింటూ నేను న్నరు తెరిచే లోపే ఆయనున రెకిపటిీ లాగి అమాింతిం తసికెళి

కింద కూరోచపెటాీడు. పెళి పాటలు పాడుతూ

స్ింబరపడి

దీపాలు సిది​ిం చేసుతనన ఆవడతో “మామ్మ గారు

అయిన

ఇకిడ షాప్ పెటాీర్దింటి? ఈడ ఇింత సామాను

కూడా ఆ మ్ింటపిం లో కూరుచన పెళి తింతు చూసూత జోాతులు చయాలన ఆవడ ఆరాటిం. Vol 06 Pub 016

ఫోట్ల...వీడియో

ఉిండేద్నక వీలేోదు...అదేదో ఆ కారనర్ లో కూరుచన

కానచేచయిండి”

అింటూ

ఆవడిన


Page 41

అడకుి​ిండానే ఆ మ్టిీ చేతులోత పళాిలు..పి​ిండి

వైజ్ఞగ్ లో మీ ఆఖరి పినన మ్నవడి పెళిలో

ఒతుతలు అనన ఓ మూలకు తోసేసాడు. అతన

చూసాిం కద్ ? రాకేష్ అమామననన ఇదేర్మ

దబాయి​ింపు...

డాకీరుోగా బాగా పేరు తెచుచకుననవాళ్లి. అట్ట

ప్రవరతన

చూసేత

నకు

ఆశ్చరాింతో పాట్ట ఒళ్లి మ్ిండిపోయి​ింది.

అమామయి వైపు వాళ్లి బాగా ఆసితపరులు. ఆ

పెళి అయిన వెింటనే, దగిగర వాళి​ిందర్మ మా

ఏరా్ట్టో ఆ జనిం చూసి మ్నిం న్నరు తెరిచాిం!

అకియాకు

బావగారిక

బటీలు

పెటాీరు.

నద్రమ్ధాలో లేచి ఏడుసుతనన మూడేళి పిలాోడిన చింకనేసుకున ఇింకో రెిండునెలలో​ో కనబోతునన మా బావగారి మేనకోడలు ఇిందిర, ఇదేరిక్

జీలకర్రా-బెలోిం

పెటీటిం

అక్షి​ింతలువేయడానక లేచారు.

ఒకటే

ఆలస్ాిం

అిందర్మ పొలోమ్న

తొకిస్లాట.

ఉననట్టీిండి

అిందర్మ ఆగిపోయరు, లైను ఎింతక్ కదలుడ.

బటీలు పెటిీ వింగి నమ్సాిరిం చేసి​ింది. ఈ

వచారిసేత “కెమెరామెన్ కాఫీ కెళాిడు...అతను

భీముడు “మేడిం! మీరు అనన ఫోట్లలో​ో కళ్లి

వచేచవరకు అిందర్మ ఆగాలిసిందే” అననరు.

మూసారు.. మ్ళీి పెటీిండి” అింటూ ఆరడర్ వేసాడు.

నకు

ఒళ్లి

మ్ిండిపోయి

అమామయిన అలా ఎిందుకు ఇబబింది పెడతారు

అింటే

మేడిం...

లేకపోయిన...స్రిగాగ

ఒకి

ఫోట్ల

రాకపోయిన

తరావత

మ్మ్మలేన అింటారు.. ఆనక మాకు మాటొస్తది”

మాకు

ఫోట్లలు

పెళికూతురిన,

అకిర్దోదు

పెళికొడుకున

బాబు... ఆశీరవది​ించి

మేము వెళిపోతాిం అింటే అతన కింద పనచేసే కుర్రాళ్లి “కుదరదు కాక కుదరదు” అననరు గురుతింద్? ఉిండాలిసన ఫోట్లలో​ో ఏమాత్పిం తేడా వచిచన మా పేమెింట్ కట్టీదిే

అింటూ

అింటూ స్మ్రి​ి​ించుకుననడు, అతడననమాటా

కరాఖిండిగా చపా్రు.

నజమే!

పూరవిం పెళిళిలో మొగపెళివారు ఏిం చపేత

Vol 06 Pub 016


Page 42

అదే చయాలిస ఉిండేది. ఇపు్డు ఫోట్లగ్రాఫర్

మ్న

ఏది చపేత అదే చయాలి. తాళ ఎలా కటీమ్ింటే

ఆడపెళివారు.. మ్గపెళివారు మ్ిండపింలో

అలా

అట్ట

కటాీలి!

అింతసేపు

అలా

ఎింతసేపు

నలబడమ్ింటే

ఇట్ట

పెళిళ్లి

చకిగా

జరుగుతుింటే

కూరుచనేవారు.ఇక

ఎట్టవైపు

పిలోలమైతే స్ర్దస్రి! ఆటలు ఆడుతూ పాటలు

చూడమ్ింటే అట్ట చూడాలి. పెళి మ్ిండపింలో

పాడుతూ మ్ిండపింలోనే ఉిండేవాళి​ిం! ఇపు్డు

ఎింత మ్ింది ఉిండమ్ింటే అింతమ్ిందే ఉిండాలి.

కెమెరా వాళ్లి వడియోల వాళ్లి

పెళి

పాట్ట

మ్ిండపాలు

వాళ్ళి

కూడా తరిమేసుతననరు. ఏ పెళిక వెళిన

నరణయిసాతరు. మా వదిన చపోతింది ఈ మ్ధా

ఫోట్లగ్రాఫర్స వీపులు, వీడియో వాళి వీపులు

పెళికూతురు జడను తలిోన పట్టీకోనయడిం

తప్

లేదుట! వాళి మేనలుోడి పెళి లో మ్ింగళ

కనపి​ించరు. పెళి తింతు అస్లే కనపి​ించదు!

సూత్ప ధ్యరణ స్మ్యింలో ఆనవాయిత ప్రకారిం

చివరిక గుళ్ళి దేముడు కూడా కెమెరా మెన్

కూతురు

నలబడాలి.

చిననపు్డు,

పెళి

కొడుకుతో

ఎవరుిండాలో...ఎవరుిండచోచ

జడ ఎత్మత పట్టీకోబోతుింటే “అది మా వాళ్లి చూసుకుింటారు, మీరు అలా వెనకాల ఉింటే ఫోట్ల బా​ాగ్రిండ్ బాగోదు... చడిపోదిే అింటూ పెళికూతురు తలిోన పకికు పొమ్మననటీ! పెళి కొడుకు

నించున

వింగి

తాళ కడుతుింటే

ఉతతరీయిం అడుడరాకుిండా వాళి సాీఫే నొకి పట్టీకుననరుట! Vol 06 Pub 016

ఆక్రమి​ించేసి

పెళికూతురు-పెళి

లేకుిండా

తలిో

పెళి

దిండ్రులలిన

కొడుకు

మ్నకు

కళా​ాణాలు.......ఉతసవాలు

చేయి​ించుకోవడిం లేదు. నకూ, న సేవలకు

పబ్ధోసిట్ట...

డాకుామెింటేషను

అింట్టననడు ఆయన! అలింకారాలు ఫోట్లలు,

కింపలసరీ

అిందుకే చకిగా

చేయి​ించుకున

రకరకాలుగా

వడియోలు

ఓపిగాగ

తయి​ించుకుింట్టననడు!


Page 43

ఇక భగవింతుడికే లేన అభాింతరిం మాకెిందుకు

ఏమాత్పిం పటిీించుకోవు. పాపిం.. అవ మ్నిం

ఉింట్టిందీ?

సావములు...

పరెూక్ీ గానే ఉననట్టీ, పన స్వాింగానే చేసినట్టీ

బులిోతెరలో

చూపిసాతయి. ఒకపు్డు ఫోట్లలు తపి గురుతకు

కనపి​ించేటపు్డు... వడియోలు తసుతననపు్డు....

స్ింకేతిం గా ఉిండేవ. కాన ఇప్టి ఫోట్లలు,

ఫోట్లలు

వేసాతరన

మ్న జీవతాలో​ో ఆడింబరాలు..ఆరాైటాలే తప్

తెలిసినపు్డు అపి్యరెన్స లో ప్రతేాక శ్రది

“అస్లు” అింటూ ఏమి ఉిండటిం లేదనన చేదు

తసుకున మ్రీ వసుతననరు!

నజ్ఞనన గురుత చేసుతననయి మ్నకు.

చేసే పన పటో మ్నకు శ్రది ఉనన లేకపోయిన,

ఏమిట్ట...అిందుకే

పనన ఎింత అస్తవాస్తింగా చేసిన

ఫోట్లగ్రాఫర్ న పెటీలేద్?!!

స్నాసులు.

అింట్టననరు వాళ్లి

ఫలాన

Vol 06 Pub 016

కూడా

పుస్తకింలో

ఫోట్లలు

ఆనడు

మ్న

పెళిలో


Vol 06 Pub 016 Page 44

సుసరి రాధాకృష్ణ

మ్న కుట్టింబ జీవతింలోన సుననతమైన హాసా​ానన ఆవషిరి​ించిన సుస్రో రాధ్యకృషణ గారి కథ...


Page 45

మ్న దైనిందిక జీవతింలో... కుట్టింబ నేపథాింలో కొనన స్ిందరాైలో​ో హాస్ాిం అలవోకగా పుడుతుింది. అలాింటి ఒక స్ిందరాైనన వసుతవుగా తసుకున సుననతమైన హాసా​ానన అింది​ించిన సుస్రో రాధ్యకృషణ గారి కథ.... ఆయన స్వరింలోనే... ఈ క్రింది వీడియో లో....

Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 46

ఓలేటి వొంకట సుబా​ారావు

ప్రముఖుల లేఖా వశ్వషాలను అింది​ించే శీరి​ిక ‘ తోకలేన పిటీ ’ లో ప్రముఖ గాయకుడు తాతా బాల కామేశ్వరరావు గారి గురి​ించిన వశ్వషాలు....


Page 47

బాలకామేశ్వర రావు -

మెయిల్స పింపుకోవడిం తో ఆ సేనహిం మారాకు

అస్లు పేరు తాతా బాలకామేశ్వర రావు --

వేసి

మారు పేరు గానగింధరవ బాలకామేశ్వర రావు హృదాిం గా పాడడమే కాదు -- కమ్నయింగా మాటాోడతాడు - అభిమానిం గా, వనయిం గా పలకరిసాతడు - ఇలా అనేక

మ్ించిగుణాలను

పుణికపుచుచకునన మ్నషి - మ్నసుననమ్నషి మా

-

అింటే

-

మ్న

అిందరి

వాడు

బాలకామేశ్వర రావు ఆయనతో న పరిచయనక పదిహేనేళో వయసు. అమ్రగాయకుడు

మ్న

ఘింటసాల

గారి

స్వస్థలిం - పుటిీన ఊరు, కృషాణ జిలాో చాటపర్రు గ్రామ్ిం లో అలనడు జరిగిన శ్రీ ఘింటసాల వారి సామరక స్ింగీతోతసవ వేడుక లో కామేశ్వర రావు

గారిన

నేను

తొలిసారిగా

కలవడిం

జరిగి​ింది - మా ఇదేరి మ్ధా పాట మాట కలిసి సేనహానక తొలి ముడి పడిన శుభదినిం అది - అట్ట పిమ్మట ఇదేరిం అనేక పరా​ాయలు కలవడిం, ఫోన్నో మాటాోడుకోవడిం, Vol 06 Pub 016

మొగగ

వకసి​ించి

తొడిగి​ింది

ఈనడు

-

పుష్మై

-

మొగగ మ్రినన

పరిమ్ళాలను వెదజలుోతోింది. ఇింటా, బయటా - దేశ్ వదేశాలలోనూ అనేక పాట

కచేరీలు

చేసూత

అనత్మ

కాలిం

లోనే మ్ించి పేరు తెచుచకునన గాయకుడు శ్రీ బాలకామేశ్వర మ్ధురమైన

అమేయిం

రావు.

ఆయనకు

గాత్ప

స్ింపద

-

ఆయన

ఉనన

అమోఘిం

గళమాధురాిం

ప్రశ్ింస్నయిం - వీటినననటిన కూలింకషిం గా పరిశీలి​ించి చూసేత నకు అనపిసుతింది - ఆయన పేరు ముిందర 'బాల ' ఆయన ఇింటిపేరు 'తాతా'

రెింటిన

వారు

కలిపేదే

-

సుశ్రవణీయమ్యిన

అయన స్వరయత్ప ఆయన అడుగు జ్ఞడలలో నడుసూత ఈ రింగిం లో

ముిందడుగు

వేసుతనన

ఆయన

కుట్టింబ స్భుాలు ఆయన శ్రీమ్త్మ గారు,


Page 48

రతనమాణికా​ాల

ఇదేరు

మీతో పించుకుింట్టననను - ఆ మ్ధా న

కుమారెతలు. ఉదోాగరీతా​ా రామ్గుిండిం లో

నూాఢిల్లో నుిండి కేరళ ఎక్స ప్రెస్ లో వజయవాడ

ప్రభుతవ ఉదోాగిం చేసూత ఇట్టవల పదవీ వరమ్ణ

కు త్మరిగి వసూతనన నేను, ఆయనను రామ్గుిండిం

చేసి

సేీషన్

లో

వింటి

ఆయన

హైదరాబాద్ సిథరపడడ

బాలకామేశ్వర

ఘింటసాల

నగరిం రావు

పాోట్

ఫారమ్

మీద

కలవడిం

గారు

కేవలిం కాకతాళీయమ్నే చపా్లి. ఆ స్ిందరైిం

మాసాీరు

గా అరె్ింట్ నేను గా తసిన ఆయన ఫోట్లన

పాడిన పాటలను పాడుతూ తద్వరా వారి పటో

జతచేసుతననను.

తన భకత ప్రపతుతలను ప్రకటితిం చేసూత స్ింగీత

వనపి​ించే ఆ పిటీ కువకువలను ఈనడు మీ

సేవ చేసూత ఉిండడిం ఎింతో ముద్వహిం.

కోస్ిం ప్రతేాకిం గా అిందిసుతననను.

ఇక -

ఆపుతడు కామేశ్వర రావు తేనెలు చి​ిందిసూత

ఇపు్డు ఆపా​ాయత ను ప్రత్మ అక్షరిం లోనూ

మ్నకు

రింగరి​ించి ర్మపొింది​ించిన కామేశ్వర రావు గారి అిందమైన

Vol 06 Pub 016

ఉతతరానన

నేడు

స్వరలాహరీ

అింది​ించిన

అనేక

గమ్కాలను

పాటలలో

మ్చుచకు ఒకటి, రెింటిన మ్నిం ఇపు్డు రుచి చూద్ేమా మ్రి ~


Page 49

Vol 06 Pub 016


Page 50

Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 51

వవధ ప్రాింతాలో​ో జరిగిన సాహతా, సాింస్ిృత్మక కారాక్రమాల వశ్వషాలు...... ఈ వభాగానన స్మ్రి్సుతననవారు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 52

పదవ వీణ స్మేమళనిం మ్రియు ఉతసవిం అమెరికాలోన

ఇలిోనయిస్

అరోరా

శ్రీ

వేింకటేశ్వర దేవాలయింలోన ‘ పించవటి ’ ఆడిట్లరియిం లో మే నెల 13 వ తేదీ ఉదయిం గిం. 9.00 ల నుిండి సాయి​ింత్పిం గిం. 5.00 వరకూ జరిగిన కారాక్రమ్ిం దీప ప్రజవలన, వేద ప్రవచనములు, డా. శ్రీరామ్, డా. శారద్పూరణ

శింఠి,

డా.

షెల్లో

కుమార్

సావగతోపనాసాలతో ప్రారింభమైింది. తొలి కారాక్రమ్ింగా భవా బెహత Vol 06 Pub 014


Page 53

మ్రియు

శిష్యాలు,

అమ్ృతప్రియ,

రమ్,

శ్రీకళాపూరణ రాజేశ్వరి పరిటి, రవ పరిటి ల వీణ

‘వీణాపాణి’ గురు రమ్ గురుపలిో శిష్యాల కచేరీ

కచేరీ,

వద్ారుథల

వీణా

వదనిం

వింటి

జరిగి​ింది.

కారాక్రమాలతో బాట్ట చరాచ కారాక్రమాలు కూడా నరవహించారు.

మ్ధ్యాహనిం గిం. 2.00 లకు డా. శ్రీరామ్ శింఠి,

డా.

షెల్లో

కుమార్

సావగతోపనాస్ింతో ఆడిట్లరియిం కారాక్రమ్ిం

లో

వేలుచామి ‘

నటా

ప్రారింభమైింది.

రవళ

ఇిందులో

అనింతరిం ‘ డమ్రు ’ పేరుతో వీణ వేణు మ్ృదింగ వనాస్ిం జరిగి​ింది. నలకింఠన్ రామ్చింద్రన్ వేణువుతో, ఆదితా శ్రీనవాస్న్ తబలా తో, సునల్ కుమార్ కింజీరా తో, కృషణ శ్రీరామ్ ఘటిం తో, వ. ఎస్. రాఘవన్ మ్ృదింగింతో

నూపుర డాన్స అకాడెమీ క చిందిన గురు

నరవహించిన ఈ ప్రతేాక కారాక్రమ్ిం ఆదాింతిం

మ్హావరిన్,

ఆహుతులను ఆకట్టీకుింది.

పెరాూరిమింగ్ ఆర్ీ్ క చిందిన గురు పూనిం

ఇింకా స్రస్వత్మ రింగనథన్ గారి ‘రాగదరశనిం’,

మ్హేష్ స్స్వడే, జ్ఞష్యవా, శిష్యాలు… శ్రీరింగ

Vol 06 Pub 014

శిష్యాలు…

నృతా​ానింత్


Page 54

డాన్స అకాడెమీ క చిందిన గురు శ్రీవాణి వొకిరెనే, శిష్యాల నృతా ప్రదరశనలు అిందరిన అలరి​ించాయి. ఈ కారాక్రమ్ింలో డా. ప్రసాద్ నూకల ముఖా అత్మథి గా పాలొగననరు.

Vol 06 Pub 014


Page 55

మాధురీకృష్ణ

ఆచారా ఎల్లబ శ్ింకరరావు ప్రస్ింగిం ఏరా్టైింది. "భారతింలో

లేన

భారత

కథలు"

పేరిట

మ్హాభారతిం మూలకథలో లేన, అనేక మ్ింది కవులు స్ృషిీించిన, జ్ఞనపదులు ఆస్కత కొదీే కలి్ించిన అనేక పిటీకథలను రస్వతతరింగా

భారతింలో లేన భారత కథలు

వవరి​ించారు. స్మిత్మ

తరఫున

శ్ింకరరావుకు

పళి

ద్రావడదేశ్ిం బుటీను

కృషాణరావు అిందజేశారు.

కల్న కారాక్రమానన నరవహించారు.

అమ్రజీవ పొటిీ శ్రీరాములు సామరక స్మిత్మ ప్రత్మ నెలా రెిండో శ్నవారిం ఏరా్ట్ట చేసే "నెల నెలా వెనెనల" కారాక్రమ్ింలో శ్నవారిం సాయింత్పిం

Vol 06 Pub 014


Page 56

మాధురీకృష్ణ

వజ్ఞాన

వేదిక

కారాదరిశ, ఆసాి స్భుాలు మ్ధు కిందనూరు

ఆసాి ట్రస్ీ ఆధవరాింలో అషాీవధ్యనిం నలుగు

గింటలపాట్ట

స్భను

కటిీపడేసిన

పద్ాలు చప్డిం, వాటిన ధ్యరణ చేయడమే గరికపాటి

నరసి​ింహారావు

పేర్కిననరు. మ్హాస్హస్రావధ్యన, శ్తావధ్యన కళాప్రపూరణ డా. గరికపాటి నరసి​ింహారావు అషాీవధ్యననన

ఆింధ్రా స్తషల్ అిండ్ కలచరల్ అస్తసియేషన్ ట్రస్ీ

ఏరా్ట్ట చేసి​ింది. ఆసాి ప్రాింగణింలో

ఆదివారిం

పరిచయిం చేశారు. ప్రముఖ

గరికపాటి

అవధ్యనమ్న

స్భకు

సాయింత్పిం

కారాక్రమ్ిం

రస్వతతరింగా జరిగి​ింది. ముిందుగా అవధ్యనన, పృచేకులైన సాథనక తెలుగు ప్రముఖులను వేద Vol 06 Pub 014

సిన

గీత రచయిత వెనెనలకింటి

స్మ్నవయకరతగా

వావహరి​ించి

ముిందుగా అవధ్యన ప్రక్రయను వవరి​ించారు. ఒక మ్హా స్హస్రావధ్యనిం, పది శ్తవధ్యనలు చేశానన, ఇది ఆయన అషాీవధ్యనలలో ఇది 305వదన

పేర్కి​ింటూ...

పచచళ్లి

తదితర

వింటకాల గురి​ించి పద్ానన చపా్రు. తన తలిో వింట మ్హమ్ వలో పిండితుడినయానన, తన శ్రీమ్త్మ

కూడా

పిండితుడిగా

అదే

కొనసాగిసుతననిందువలో

కొనసాగుతునననన

గరికపాటి


Page 57

చమ్తిరి​ించారు. వృద్ిశ్రమ్లలో తలిోదిండ్రులిన

ఇదేరు చింద్రుల మ్ధా నలిగిపోతునన గవరనర్

వదిలిపెడుతునన మ్దర్స

డే

స్ింస్ిృత్మ

పెరుగుతుిండగా

నరసి​ింహన్ పరిసిథత్మ తనదన పదాిం చపి్

ప్రాముఖాత

హాసా​ాస్​్దమ్న

స్భలో నవువలు పూయి​ించారు గరికపాటి.

వా​ాఖా​ానించారు.

తనను క్షమి​ించమ్న

తన

తలిోన కోరుతూ పదాిం చపి్, చేసిన తపు్లకు తలిోదిండ్రులను

క్షమి​ించమ్న

ఈరోజున

అిందర్మ కోరాలన సూచి​ించారు. స్ింపాదన ఉిండదన పద్ాలు రాయడానన తన తిండ్రి నరసి​ించగా, తెలుగు పదాిం ద్వరానే డబుబ స్ింపాదిసాతనన ప్రత్మజా చేశానన వెలోడి​ించారు. రెిండు తెలుగు రాషా​ాలో​ో ఎనమిది కోటోమ్ింది తెలుగువారుిండగా అవధ్యనులు ఆరు మ్ిందే ఉననరన ఆవేదన వాకతిం చేశారు.

అలరి​ించిన అవధ్యనిం : అవధ్యన స్భను ప్రారింభిసూత... తనకు చర్కకపకి సిన గీత రచయితలు వెనెనలకింటి

భువనచింద్ర, ఉిండడిం

Vol 06 Pub 014

వలో

సీతా కలా​ాణిం అింశ్ింగా కింద పదాిం చప్మ్న

దేవుళి

చిననకృషణయా

(నషిద్ిక్షరి)

కోరగా

"త్రించన్ వింటిన్" అింటూ పదాిం చపా్రు. ఉప్లధడియిం వెింకటేశ్వర (వాసాతక్షరి) ఇచిచన సాథనలలో

అవధ్యన

అక్షరాలను

మ్ననవ గింగాధరప్రసాద్

చపా్రు.

"తెలుగును ముించి

చింపుటయే తేజముగా కనపి​ించు నేడిలన్" అనన స్మ్స్ాను ఇచాచరు. ప్రపించ దృషిీన ఆకరి​ి​ించిన బాహుబలి చిత్పింలోన బాహుబలి, కుింతల, కటీప్, శివగామి పేరోతో మ్హాభారతింలో ఒక


Page 58

ఘటాీనక పదాిం చప్మ్న

చకిన

భువనచింద్ర (దతతపది) కోరారు.

కృష్యణడిన,

హాస్ాిం

చపా్రు.

ఉటిీపడే

స్భను

పదే

స్మాధ్యనలను పదే

కడుపుబబ

రాముడిన కలిపి మ్తేతభింలో పదాిం చప్మ్న

నవవించారు.

త్మరుమ్ల ఆముకతమాలాద (వరణన) కోరారు.

ఫేసుబక్, వాటాసప్, గూగుల్, సెల్ ఫోన్ వాడకిం

ఆసాి చేసుతనన సేవను వవరి​ించమ్న గుడిమెటో

మీద ఛలోకుతలు వసిరుతూ పదాిం చపా్రు.

చననయా (ఆశు కవత) అడిగారు.

6.30కు మొదలై 10.30కు ఇక తప్నస్రి

"సుడిగొన రామ్ పాదము" అనన పద్ానన

అననట్టీ ముగిసిన స్భలో అలుపులేన వకతగా,

వసాతలి

శ్ింకరరావు

(పురాణ

పఠనిం)

అలపి​ించగా ఆ పదాిం మొలో రామాయణిం

లోనదన వవరి​ించారు. మ్ధా మ్ధా అప్రసుతత ప్రస్ింగిం నరవహించిన యడవలిో ప్రశ్నలకు

Vol 06 Pub 014

ప్రవచనకరతగా, శాస్త్రవేతతగా,

అవధ్యనగా,

సామ్జిక

సాహత్మవేతతగా

గరికపాటి

బహుముఖాలు

వెలోడయాయి.

ధ్యరణాశ్కతక,

జ్ఞాననక,

ఆయన స్ిందరోైచిత

చమ్తాిరనక ప్రేక్షకులు ముగుిలయారు.


Page 59

యడవలిో

అరుణ

శ్రీనథ్

ప్రారథనగీతింతో

మాటాోడుతూ ఇట్టవింటి మ్ించి కారాక్రమానన

కారాక్రమ్ిం ప్రారింభమైింది. ఆసాి అధాక్షులు

ఏరా్ట్ట చేసిన ట్రస్ీ స్భుాలను అభినింది​ించారు.

సుబాబరెడిడ, ట్రస్ీ మేనేజి​ింగ్ ట్రసీ​ీ శ్రీనవాస్ రెడిడ,

శ్రీనవాస్ రెడిడ సావగతోపనాస్ిం చేశారు.

కారాదరిశ

ఉతాసహింగా

ఆదినరాయణ

రెడిడలు

జోాత్మ

కారాక్రమానన

మ్ధు

నరవహించారు.

ప్రజవలనిం చేశారు. సుబాబరెడిడ, ట్రస్ీ స్భుాలు

ఆదినరాయణరెడిడ విందన స్మ్ర్ణ చేశారు.

అవధ్యనన,

కొతత తెలుగు మాటలను పుటిీించి ప్రచారిం

పృచేకులను

ఘనింగా

స్తిరి​ించారు. అవధ్యనన ప్రశ్ింసిసూత ఆచారా కాస్ల

నగభూషణిం

రచి​ించిన

పద్ానన

స్ింయుకత కారాదరిశ జేకే రెడిడ ఆలపి​ించారు. "ధ్యరణ బ్రహమరాక్షసుడు" అింటూ మొదలైన ఆ పద్ానన

జేకే

రెడిడ

అలపిసుతిండగా

ప్రేక్షకులలోనించి "అసాధ్యరణ బ్రహమరాక్షసుడు" అన నగభూషణిం చమ్తిరి​ించారు. సుబాబరెడిడ

చేసుతనన

ఈనడు

పత్రికను

అవనత్మ నరోధక శాఖను అనశా అనడిం చకిన ప్రయోగమ్ననరు.

మాతృ

దిన్నతసవిం

స్ిందరైింగా ఆింధ్రజోాత్మలో వెలువడిన కార్మీన్ హృదయనన కదిలి​ించి​ిందన పేర్కిననరు. ఈ కారాక్రమానక

ప్రేక్షకులు

హాజరయారు.

ఆచారా కాస్ల నగభూషణిం రాసిన పదాిం : ధ్యరణ బ్రహమరాక్షసుడు తానవధ్యన ప్రధ్యన ధోరణిన్ కారణజనుమడనన నుత్మగనన బుధుిండు! నృసి​ింహరావు చ ననరగ ఆస్ి భారత్మక హారత్మ పెట్టీను హృదా పదా స్ిం భార చమ్తిృత్మన్; గరికపాటిక సాటియె పలుి ధ్యటికన్! Vol 06 Pub 014

ప్రశ్ింసి​ించారు.

వశ్వష

స్ింఖాలో


Page 60

కళా కారిమకునక చిత్పసీమ్ ప్రణామ్మ్

తెలుగు చలనచిత్ప పరిశ్రమ్, తెలుగు చలనచిత్ప దరశకుల

మ్న శాస్త్రీయ స్ింగీతిం మీద పామ్రులకు కూడా ఆస్కత న కలిగి​ించిన ‘ శ్ింకరాభరణిం ’ స్ృషిీకరత,

తెలుగు

కళాతపసివ

గా

చలన

చిత్ప

రింగింలో

పేరుగాించిన

దరశకులు

కాశీనథున వశ్వనథ్ గారు భారతదేశ్ చిత్ప పరిశ్రమ్లో అతుాననతమైన ‘ ద్ద్ సాహెబ్ ఫాలేి ’ పురసాిరిం అిందుకొనన స్ిందరైింగా

స్ింఘాలు

కలసి

స్ింయుకతింగా

నరవహించిన స్నమన కారాక్రమ్ిం మే 21 వ తేదీ శ్నవారిం సాయి​ింత్పిం హైదరాబాద్ లోన జే ఆర్ సి కనెవనిన్ సెింటర్ లో ఉభయ తెలుగు రాషా​ాల గవరనర్ నరసి​ింహన్ గారి చేతుల మీదుగా ఘనింగా జరిగి​ింది. ఈ స్ిందరైింగా గవరనర్ మాటాోడుతూ “ ద్ద్ సాహెబ్ ఫాలేి అవార్డ గ్రహ్మత వశ్వనథ్ గారిక అభినిందన

అింది​ించడానక

ఇట్టవింటి ఆభరణిం కళాలోకానక

సేవ

‘ ’.

దొరకున శ్ింకరునక

శ్ింకరాభరణిం... ఆభరణిం

మ్న

వశ్వనథుడు. ‘ ‘ బ్రోచేవారెవరురా Vol 06 Pub 016


Page 61

నను వన ’ కళాలోకానక వశ్వనథ్ గార్మ !

ర్మపములకు

ఎవరైన సినమాకు వెళి వసేత అిందులో హ్మరో

నతాజయ

గురి​ించో, హ్మరోయిన్ గురి​ించో అడుగుతారు.

మ్ింగళిం వశ్వనథ్ గార్మ ! మీరు ఇింకా ఎన్నన యేళ్లి మా మ్ధాన ఉిండాలన

భగవింతుడున

ప్రారిథసుతననను.

సినమా అనేది ఈ స్మాజింలో ప్రముఖమైన కాన వశ్వనథ్ గారి సినమాకు వెళినపుడు

పాత్ప పోషిస్తతింది. మ్న దేశ్ స్ింస్ిృత్మన,

అలాింటి

శాస్త్రీయ

ప్రశ్నలు

ఉత్ననిం

కావు.

అదే

స్ింగీత

వారస్తావనన

వశ్వనథ్ గారి గొప్తనిం. ఎిందుకింటే తన

పునరుదిరి​ించాలింటే ‘ శ్ింకరాభరణిం ’ లాింటి

నబదితతో ఆయన ప్రేక్షకులిందరి హృదయలను

చిత్రాలెన్నన

కొలగొటాీరు.

మ్న

స్ింప్రద్యనన

ప్రతా​ామానయమే లేదు. ‘ బాహుబలి ’ మ్నదేశ్

పరిరక్షి​ించాలిసన

బాధాతను

ఆయన

ఖా​ాత్మన

భుజస్ి​ింధ్యలపై

వేసుకుననరు.

తన

రావాలి.

పెించిన

మాట

ఆ నజమే

సినమాకు !

కాన

మాసాలలో

శ్ింకరాభరణిం ఎప్టిక్ శ్ింకరాభరణమే ! చిత్ప

మారగశిర మాస్ిం, పువువలలో మ్లెోపువువ, కళలో

రింగానక అది ఎప్టిక్ ఆభరణమే ! ” అననరు.

వశ్వనథ్ గారు... అదీ వశ్వనథ్ గారి గొప్తనిం. అనుకోకుిండా రాజమౌళ గారు వెళిపోయరు. లేకపోతే హైదరాబాద్ లో ఒకే వేదికపైన బాహుబలి 1, బాహుబలి 2... ఇదేర్మ ఒకేసారి కనపి​ించేవారు. న నమ్ Vol 06 Pub 016


Page 62

ఆలస్ాింగా

వచిచిందన

అిందర్మ

అింట్టననరు. కాన భగవింతుడు ఆలస్ాిం చేసాతడేమో కాన అనాయిం చయాడు. న ఈ వజయనక కారణమైన ఎిందరో ఇవాళ లేకపోవడిం

లోట్టగా

అనపిస్తతింది.

అనింతరిం తనకెళి భరణి కాశీ వశ్వవశ్వరుడి

కారాదీక్ష, నమ్మకిం ఉింటే నేను సాధించినవ

పేరుతో కాశీనథున వశ్వనథునక స్నమన

ఎవరైన సాధించగలరు ” అననరు.

పత్పిం చదివ వనపి​ించారు. చిత్పసీమ్లోన అనన

అదే కారాక్రమ్ింలో

స్ింఘాల వారు వశ్వనథ్ గారిన స్తిరి​ించారు.

ఇట్టవల

జ్ఞతయ

తనకు జరిగిన

సాథయిలో

స్నమననక

పురసాిరాలను

స్​్ిందిసూత

అిందుకునన తెలుగు

వశ్వనథ్ గారు

చలనచిత్ప

“ నేను ఒకే క్షేత్రానన, ఒకే గునపానన నముమకొన

ప్రముఖులు

తవువకుింటూ వెళాిను. తవవగా తవవగా మ్ించి

పెళిచూపులు ’ దరశకుడు తరుణ్ భాస్ిర్, ‘

జల వచిచింది. ద్నన ‘ శ్ింకరాభరణిం ’

శ్తమానిం భవత్మ ’ నరామత దిల్ రాజు,

అననరు. ఇింకా తవవగా ఈ నెల 3 వ తేదీన

దరశకుడు స్తష్ వేగ్గశ్న, ‘ జనతా గా​ార్దజ్ ’

పాతాళ గింగ్గ వచిచింది. అదే ఫాలేి పురసాిరిం.

నృతా దరశకుడు రాజు సుిందరిం లను గవరనర్

అప్టి నుించి ఇప్టి ద్కా ఒకే మారాగనన

నరసి​ింహన్ స్తిరి​ించారు.

నముమకుననను. ద్ద్ సాహెబ్ పురసాిరిం Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 63

రాబోయే రోజులో​ో వవధ ప్రాింతాలలో జరుగబోయే సాహతా, సాింస్ిృత్మక కారాక్రమాల వవరాలు ....


Page 64

Vol 06 Pub 016


Page 65

Vol 06 Pub 016


Page 66

Vol 06 Pub 016


Page 67

Vol 06 Pub 016


Page 68

Vol 06 Pub 016


Vol 06 Pub 016 Page 69

06_015 సొంచిక పైన

ై న్ మీ అభిపా ఈ సంచికలోని రచన్లపె ర యాలను ప్తి ర క కిరంద వుండే వాయఖ్యల

పెట్ట ి ( comment box ) లో తప్​్క వా ర యండి. లేదా ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


06_015 ‘ పత్రిక ’ గురించి .....

Page 70

‘ హనుమతాతిమ్ ’ గురించి ..... జై హనుమాన్ - Ravi Pamarthi Jai hanuman,jai jai hanuman - Kvs Sanyasi Rao

-

Sundar Singh

ధనోాస్మి సర్ Ramachandra Rao S - Jagaddhatri Jagathi

‘ తురీయం ” గురించి ..... తురీయం అంటే ఏమిటి ? - Krithika Sai

Nice - Muneender Repala Gupta Krutagnathaabhivandanamulu mastaru! - Rajavaram Usha

‘ అమితనము ’ గురించి ..... Nice - Muneender Repala Gupta

‘ అమాియిలో అమి ’ గురించి ..... Nice

chaalaa baavundi Sita garu !

- Muneender Repala Gupta

- Sriram Sonty

రచనలకు గడువు :

Nice post sir

30 ఏప్రిల్ 2017

- Kvs Sanyasi Rao Vol 06 Pub 016


06_015

Page 71

‘ ‘ అమి ఎవరికైనా అమి ’ గురించి ..... Thanks for great write up .... yes Amma evarikaina Amma ne ...... fortunate have love and affection from lot of kids and all of them calls me Amma .... My Love all the kids who came in to my life ... - Jyothi Reddy super amma - Ravi Babu Kuchipudi

‘ అమి కమిదనం ’ గురించి .....

‘ చల్లనికి లేఖ ’ గురించి .....

Nice

Nice

- Muneender Repala Gupta

- Muneender Repala Gupta

baavundi sir - Shamili Sam

“ఆనందవిహారి ” గురించి ..... Nice - Muneender Repala Gupta

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

Nice words - Kvs Sanyasi Rao NICE. - Rdm Rao

Vol 06 Pub 016


06_015

Page 72

“ మాతృదేవత ” గురించి ..... Padyam prachuranaku Dhanyavaadaalu.Permit me to send now&then similar poems on various topics.GodBless SiraaKadambam Gratefully urs, - Rebbapragada Ramanjaneyulu Happy Mother's day - Ravi Pamarthi మాతృద్వనోతసవ శుభాకాంక్షలు - Nageswararao Tavidisetty

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 016

- Chandra Sekhar Neriyanuri Happy mother's day sir - Raju Vishwa Karma Happy mothers day sir

- Kvs Sanyasi Rao


Vol 06 Pub 016

చదవండి.....

చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

రచనలకు గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక సంచిక


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.