Sirakadambam 06 017

Page 1

Vol 06 Pub 017

07 Jun 2017 sirakadambam Web magazIne

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol 06 Pub 017

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

మాతృద్వనోతసవ ప్రత్యాక సంచిక

ముఖచిత్ ర ం:

వనితానందం చిత్ ర కారుడు:

కూచి

లోపలి పేజీలో ో ...

ధ్యాన శ్లోకములు వాసవీ ! శ్రీ కనాకా ! “ సునాదం ”- ముఖాముఖీ వకకలంక రసధ్యరలు - ఈదేశం ! మాదేశం !! తెలుగు సుమాలు తెలుగు పదాం - వనితకు వందనం నేను సైతం - శ్రీనివాస్ వాసుదేవ్ ద్విభాషితాలు - నిద్రపట్టని రాత్రి తో. లే. పి. - పదమశ్రీ ఎన్. టి. రామారావు ఎగిరిపోయిన చిలుకా ! - పాట్ ఆనంద విహారి ...... వారా​ావళి ....

అభిప్రాయకదంబం

Page 02

04 07 16 18 21

27 29 36 39 43 45 50 59


ప్రస్తావన

Page 03 Vol 06 Pub 017

త ెంది. ఒకటి జన్మతః, రెండు సాధన్ మనిషిలో ప్ ర తిభ అనేది రెండు రకాలుగా వస్ ై నా ప్ట్ట ద్వారా. జన్మతః ప్ ు బడుతెంది. ర తిభ ఉన్నవారికి ఏ విద్య అయినా, ఎలాగ వారు గురిెంచి పెద్ ద గా చిెంత అవసరెం లేదు. రెండవ రకెం వారి విషయెంలో మాత ర ెం ప్ట్ట ు ద్ల, దీక్ష, కృషి వెంటివి చాలా అవసరెం. వీటివలన్ అనుకున్నది సాధెంచడెం

స్లువు అవుతెంది. ఒక లక్షయెం పెట్ట ు కుని, ద్వనిని చేరడానికి విస్గు చెంద్ని వికర మారు​ుని లాగా ై నా, చివరికి విజయెం తప్పక వరిస్ త , మొద్ట్ల త ెంది. శ్ ర మిస్త ో అప్జయాలు ఎదుర త రిలా ఉెంటేనే మన్ లక్షయెం నెరవేరుతెంది... అన్న మాట నిజెం కాద్ని జీవితెం వడ్ డ ెంచిన్ విస సమాజెంలో ఉన్నత సా ా న్ెంలో ఉన్న వారెంద్రో నిరూపెంచారు. ఉన్నత సా ా నానికి చేరడానికి డబ్బు, అధకారెం, ప్లుకుబడ్ వెంటివి ప్ ు ద్ల, ర ధాన్ెం కాదు. కేవలెం ప్ ర తిభ, మేధస్ు.... వీటికి తోడు ప్ట్ట కృషి మాత ర మే ! త ెం మీద్ అభివృది గత శ్తాబ్ద ద లో ప్ ి ప్రుగులు పెటి ు ెంది. మన్ దేశ్ెం కూడా చాలా ర ప్ెంచెం మొత రెంగాలలో అభివృది ి ని సాధెంచిెంది. అభివృది ి లో ఈ వేగానికి కారణెం ఎెంతోమెంది మేధావులు తమ మేధస్ును ఉప్యోగెంచి చేసిన్ కృషి. ఆ మేధావులలో వీధ దీపాల కిర ెంద్ చదువుకున్న వాళ్ళునానరు. వీధ బళ్ులో చదువుకున్న వాళ్ళునానరు. చదువుకోసెం అష ు కష్ట ు లు ప్డ డ వాళ్ళునానరు. ప్రీక్షలో ో ఫెయిల్ అయిన్వాళ్ళ ో నానరు..... అయితే వీళ్ుెంద్రికీ ఒక లక్షయెం, ద్వనిన సాధెంచాలనే తప్న్, ద్వనికి తగ గ కృషి ఉెండడమే మేధావులుగా ఎదిగ, ఉన్నత సా ా నానికి చేరడానికి కారణెం. అలాగే బోలెడు డబ్బు ఖరు​ు పెటి ు , పెద్ ద ఇెంగ్ల ర యోజికులు ో ష్ మాధయమెం లో చదివిన్ వాళ్ుెంద్రూ పా

కాలేరు. వీధ బడ్లో మాతృభాష్ట మాధయమెం లో చదివిన్ వాళ్ుెంద్రూ ప్నికి రానివారు కాదు. గత ై న్ వారిలో అధక తరెం వరకూ ఉన్నత సా ా నాలు అధరోహెంచిన్, సమాజాభివృది ి లో భాగసా​ాములె శాతెం మెంది పా ర థమికెంగా వారి మాతృభాష్ట మధయమెంలో, చిన్న చిన్న పాఠశాలలో ో , కళాశాలలో ో ై నా నేరిపస్ త ెంది. అవసరెం లేకపోతే ఆెంగ చదువుకున్నవారే ! అవసరెం మనిషికి ఏద ో మాధయమెం, ై నా ఏమీ చయయలేవు. కార్పపరేట్ పాఠశాలలె పా ర థమిక ద్శ్లో మాతృభాష చేయలేని సహాయెం ప్రాయి భాష అసలు చేయలేదు.

editorsirakadambam@gmail.com


Vol 06 Pub 017 Page 04

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హిందూ దేవతలను ధ్యానించే శ్లోకములలో

సదాశివాష్టకిం...


Page 05

సదా ఇిందుమౌళిం సదా జ్ఞానగమ్ాిం సదా చిత్ప్రకాశిం

సదా నర్వికారిం

సదానిందరూపిం

సదా వేదవేదాిం

సదా భకతమిత్పిం

సదా కాలకాలిం

భజే సింతతిం శింకరిం పారితీశిం ||

సదా నీలకింఠిం

సదా విశివిందాిం

సదా శూలపాణిం

సదా నర్వికల్ిం

సదా దుర్విరీక్ష్యిం

సదా భసమదిగధిం

సదా వాగ్విశుదధిం

సదా ధ్యానమ్గి​ిం

భజే సింతతిం శింకరిం పారితీశిం || సదా పించవకరిం

సదా లింగరూపిం

సదా అష్టమూర్వతిం

సదాదాింతరహతిం

సదా పాపనాశిం

సదా శైలవాసిం

సదార్ద్రచితతిం

సదా భూతనాధిం

భజే సింతతిం శింకరిం పారితీశిం ||

Vol 06 Pub 017


Page 06

సదా శింతమూర్వతిం

సదా నరాభాసిం

సదా మారగబింధిం

సదా నాదమ్ధాిం

సదా దీనపాలిం

సదా లోకరక్ష్ిం

సదా దేవదేవిం

సదా కామ్రాజిం

భజే సింతతిం శింకరిం పారితీశిం ||

సదా మోహధ్యి​ింతిం

సదా భవాతేజిం

సదా వైదానాధిం

సదా జ్ఞానబీజిం

సదా పరమ్హింసిం

సదా వజ్రహసతిం

సదా వేదమూలిం

సదా విశినేత్పిం

భజే సింతతిం శింకరిం పారితీశిం || సదా ప్రాణబింధిం సదా నశేయాతమిం సదా నర్విశేష్ిం

సదా నర్విచారిం

సదా దేవశ్రేష్ఠిం

సదా ప్రణవతతతవిం

సదా వ్యామ్కేశిం

సదా నతాతృపతిం

భజే సింతతిం శింకరిం పారితీశిం ||

Vol 06 Pub 017

మ్ర్వకొని వచే​ే సించికలో....


Vol 06 Pub 17 Page 07

రేకపల్లి శ్రీనివాసమూర్తి

రేకపలో శ్రీనవాసమూర్వత గార్వ ‘ వాసవీ ! శ్రీ కనాకా !! ’ స్తతత్పముల నుిండి....


Page 08

ఆరావైశుాల కమ్మ నీవై ! ఆతమవూ పరమాతమ నీవై ఆదర్వించెడి ఆది మాతా ! వాసవీ ! శ్రీ కనాకా !

97

ఈసు గరిములెని విష్ములు ! స్విదు సుధయగు స్వధ భావము ! ఈసు గరిములెలో మాపుము ! వాసవీ ! శ్రీ కనాకా !

98

దానసింపద దయాసింపద ! ధ్యానసింపద గానసింపద ! జ్ఞానసింపద జనులకిమామ ! వాసవీ ! శ్రీ కనాకా !

99

ధనముధ్యనాము తనయు వేడను ! వనము వాహన పింకిత కోరను నైజ భకితన ననుి కోరెద ! వాసవీ ! శ్రీ కనాకా !

100

నారదాదీ నాదయోగులు ! జేర్వ నీదర్వ కోర్వ పాడగ ! వార్వ బ్రోచెడి వార్వజ్ఞక్షీ ! వాసవీ ! శ్రీ కనాకా !

101

పరమ్ పావన ! పాపహార్వణ ! పరమ్ శింభవి ! పతిత పాలన ! శరణు జొచిేతి కరుణ కావుము ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

102


Page 09

పాల ముించెదొ ! నీట ముించెదొ ! పావనీ ! నీ పదములట్టటతి ! బాలుడను నే పట్టట జూడుము ! వాసవీ ! శ్రీ కనాకా !

103

భకిత లేన భజన చెఱచును ! బింగరింటీ భవితయింతయు ! భకిత కుదరక ముకిత దొరకునె ? వాసవీ ! శ్రీ కనాకా !

104

పరమ్ భకుతలు పరమ్ పూజ్యాలు పరమ్ పావన పదమునీయదె ! పట్టట కొలువగ పర్వతపించరె ! వాసవీ ! శ్రీ కనాకా !

105

గ్రహములనీి కదలుచుిండగ ! గ్రహబలముమలు కరగ ! నీయను గ్రహబలమ్మమ కాదు ! మ్మిమల ! వాసవీ ! శ్రీ కనాకా !

106

పవిత్పమ్మగు భరతమ్మదిన ! పుట్టట బ్రతికెడి పుణాభాగాము ! పరమ్దయతో నరతమిడుమా ! వాసవీ ! శ్రీ కనాకా !

107

మ్ధర సుమ్ధర మ్ింజ్య భాషిణ ! మ్ధరతరమౌ మ్తతకోకిల ! మ్ధరసుిందర మ్నోల్లోసిన ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

108


Page 10

మ్ధరమౌ నీ మాట పాటలు ! మ్ధరమౌ నీ మ్హత మ్హమ్లు ! మ్ధరసింబులు ! మాదు తలపుల ! వాసవీ ! శ్రీ కనాకా !

109

మ్ధరమైనవి నీదునామ్ము ! మ్ధరమైనవి నీదులీలలు ! మ్ధరమైనది నీదుచర్వతము ! వాసవీ ! శ్రీ కనాకా !

110

మ్ధరతరమ్గు నీదు మ్హమ్లు ! మ్ధరమ్ింజ్యల మైన భజనలు ! సుధ్య వరషము మాదు పాలట ! వాసవీ ! శ్రీ కనాకా !

111

గతుకులింబడి బతుకు బిండియ చతికిలింబడి కదలకునిది ! బతుకు దార్వన బాగు సేయవె ! వాసవీ ! శ్రీ కనాకా !

112

నీదు నామ్ము స్వధ ధ్యమ్ము ! నీదు భజనము నాదు భాగాము ! నీదు చర్వతము సుధ్యభర్వతము ! వాసవీ ! శ్రీ కనాకా !

113

నీదు సమరణము నతాసుఖము ! నీదు శ్రవణము నతాశుభదము ! నీదు కీరతన నాదు మోక్ష్ము ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

114


Page 11

నీదు నామ్ము సుధ్యకుసుమ్ము ! నీదు చర్వతము సుధ్యరామ్ము ! నీదు భజనము సుధ్యకరషము ! వాసవీ ! శ్రీ కనాకా !

115

పుట్టట చావుల గుట్టట తెలయక కొట్టట మిట్టటడేట్ట మ్నుజ్యల ! నట్టట బ్రోవుము ఈపితములడి ! వాసవీ ! శ్రీ కనాకా !

116

జ్ఞానమున విజ్ఞానమ్ిందున ! రాగమున వైరాగామ్ిందున ! భకితనిందిన ముకితయిందును ! వాసవీ ! శ్రీ కనాకా !

117

మ్ధరసుమ్ధర మ్ింజ్యలముమలు ! సుధ్యసురుచిర సుిందరముమలు ! కథానధలే నీదులీలలు ! వాసవీ ! శ్రీ కనాకా !

118

నరున జీవన నావయనగా ! నాటకమ్మన నాకు తెలయును ! సూత్పధ్యరీ ! పాత్పనడకుము ! వాసవీ ! శ్రీ కనాకా !

119

నాది నాదే నాదియేనన ! ఏది నీదీ కాదులే యన ! బోధజేసే బుదిధనొసగ్వన ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

120


Page 12

విదా బుదుధలు వీడు వరకే ! బింధకోట్టయు పాడి వరకే ! సిర్వయుసింపద చితియు వరకే ! వాసవీ ! శ్రీ కనాకా !

121

అిందచిందము లరుగువరకే ! చిందనాగరు జ్ఞరు వరకే ! బింధనముమలు బ్రతుకువరకే ! వాసవీ ! శ్రీ కనాకా !

122

దినములోనొక క్ష్ణమునైనను ! నను తలింపన తనువులేలను ? దివెి నగవులు తీరువరకే ! వాసవీ ! శ్రీ కనాకా !

123

మ్రకతాదీ మ్నులు భూష్లు ! మ్నషి విలువను మార్వే పించును ! మ్ించి మాటయె పించు ఘనతను ! వాసవీ ! శ్రీ కనాకా !

124

వయసు పర్వగెను వనెి తర్వగెను ! వణకు బుట్టటను వింగె కాయము ! వగలమారీ వయసు నలుేనె ? వాసవీ ! శ్రీ కనాకా !

125

రానవేవీ రావు ధనములు ! పోనవేవీ పోవు సొముమలు ! రాకపోకలు లేకయుిండునె ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

126


Page 13

కలమి నొసగే కమ్లవీవే ! బలమి నొసగే భారగవీవే ! పలుకు లొసగే భారతీవే ! వాసవీ ! శ్రీ కనాకా !

127

తలగు భయములు తలచినింతనె ! కలుగు సుఖములు కొలచినింతనె ! బలము మాకిల పరమ్ నామ్ము ! వాసవీ ! శ్రీ కనాకా !

128

మాయ జగమున మ్నుజ్యలైతిమి ! మాయజనేమ మ్రగుగ చుింట్టమి ! మాయజీలీే మ్ముల బ్రోవుము ! వాసవీ ! శ్రీ కనాకా !

129

లయను తప్ప్ లింపటిం బడి ! భయముతోనల బ్రతుకు మ్ముమల ! దయా సి​ింధూ ! దర్వన జేరుేము ! వాసవీ ! శ్రీ కనాకా !

130

పదము పదమున భకిత చి​ిందగ ! పదము పాడుచు పరవశింబున ! పదములట్టటతి పాపమోచన ! వాసవీ ! శ్రీ కనాకా !

131

ఆరు శత్రుల దూరముించీ ! ఆసితకతి​ింబవన పించీ ! ఆదరముగా శింతినొసగవె ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

132


Page 14

శ్రీకరీ ! శివ శింకరీ ! అభయింకరీ ! కరుణాకరీ ! సుగు ణాకరీ ! మ్ింగళ కరీ ! శ్రీ కనాకా పరమ్మశిరీ !

133

వాసవాది సురార్వే తాింఘ్రీ ! దాసపోష్ణ ! దానవాింతకి ! దోసమెనికు వీసమైనను ! వాసవీ ! శ్రీ కనాకా !

134

సతాభాషిణ ! సమ్రనైపుణ ! నతామ్ింగళ ! నర్వికారీ ! ముతాహారము ! ముదము నిందుము ! వాసవీ ! శ్రీ కనాకా !

135

వీనులకు కడు వి​ిందుజేసెడి గానశ్లభిత కావామాలక ! మాననీ ! మ్నమార వినుమా ! వాసవీ ! శ్రీ కనాకా !

136

కనాకామ్ణ ! కామ్దహనీ ! అనాదైవము లనివీడితి ! ధనుాజేయుము ! దయాస్వగర్వ ! వాసవీ ! శ్రీ కనాకా !

137

నాకకృతేలను ? నా​ాయమాయిది ! దికుకలేనీ దీనునాయెడ ! గ్రకుకనన్ దయ గావుమ్మామ ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

138


Page 15

కాలపురుషుడు కాట్ట వేయగ ! కాలు దువి​ి సవాలుజేయగ ! జ్ఞలలేదా ? బాల నాపై ! వాసవీ ! శ్రీ కనాకా !

139

పరమ్పావన ! పాపశమ్నీ ! వరదహస్తత ! భవవిమోచన ! శరణుజొచిేతి కరుణజూపుము ! వాసవీ ! శ్రీ కనాకా !

140

రయముగా రారమిమకన్ ! భవ భయనవార్వణ ! పాపహార్వణ ! నయముగా ననాిదర్వింపగ ! వాసవీ ! శ్రీ కనాకా !

141

మ్మడమిదె్లు ! కూడుగుడడలు ! వేడనే ! నీ గుడిన జేరీ ! గోడు వినగా ! కోర్వ ! రావే ! వాసవీ ! శ్రీ కనాకా !

142

శిరము కాన శరీరమున ఈ స్వరహీనపు సింద్రమీదను సరిశకుతలు సతత మిమామ ! వాసవీ ! శ్రీ కనాకా !

143

రీతి నడి ! నరీ​ీతి భారత జ్ఞతికిల సుజ్ఞానమిడుమ్న ! వేడెదను వేవేల విధముల ! వాసవీ ! శ్రీ కనాకా ! Vol 06 Pub 017

144


Vol 06 Pub 017 Page 16

డా. శారదాపూరణ శొంఠి గార్తతో మాధురీకృష్ణ ముఖాముఖీ

ఇటీవలే వెలువర్వించిన డా. శరదాపూరణ గార్వ గ్రింథాల విశేషాల గుర్వించిన ముఖాముఖీ రెిండవ భాగిం.....


Page 17

సింగీత లక్ష్ణ గ్రింథాలు పర్వశ్లధించి, భారతీయ సింగీతింలో వాగేగయకారులు అనదగగ మ్హనీయుల తైల వరణ చిత్రాలతో రెిండు గ్రింథాలు రూపింది​ించారు ప్రముఖ రచయిత్రి, సింగీతజ్యాలు, విదుషీమ్ణ డా. శరదాపూరణ శింఠి గారు. ఆ గ్రింథాలలోన విశేషాలు వివర్వసుతనాిరు మాధరీకృష్ణ తో ముఖాముఖీలో.... రెిండవ భాగిం ఈ క్రింది వీడియో లో....

Vol 06 Pub 017


Vol 06 Pub 017 Page 18

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వకకలొంక లక్ష్మీపతిరావు

కోనస్తమ్ కవికోకిల డా. వకకలింక లక్ష్మీపతిరావు గార్వ ‘ స్వితింత్పాదీపత ’ దేశభకిత గేయాల కవితా సింపుట్ట నుిండి....


వక్కలంక్ రసధారలు

Page 19

ఈదేశిం ! మాదేశిం !

మొగలుగుిండెలో పింగ్వనప్రేమ్కు

భారతదేశిం మాదేశిం !

ప్రాణము పోసిన దీదేశిం ! బిండఱాళోకును భావావేశము

పరులముిందు తల వించనరాణా

నలవర్వించినది మాదేశిం !

ప్రతాపు పుట్టటన దీదేశిం ! రుద్రమ్దేవుల ఝానీిలక్ష్మమల

అణువణువున ఆతామభిమానమ్మ

రూపింది​ించిన దీదేశిం !

ప్రసు​ుట మౌ నది నాదేశిం ! పరమ్స్వధిలను కన పులకి​ించిన

రసహృదయులు సమ్రాట్టటలు కవులకు

పవిత్పదేశిం మాదేశిం !

పలోకి పట్టటన దీదేశిం ! ఱాల్ కరగ్వించెడిఅమ్రగానమున

ఈదేశిం ! మాదేశిం !

పరవశి​ించినది మాదేశిం !

భారతదేశిం మాదేశిం !

ఈదేశిం ! మాదేశిం !

బుదుధడు శింకరభగవతా్దులు

భారతదేశిం మాదేశిం !

పుట్టట పర్వగ్వనది మాదేశిం ! ఆపరమాతుమడు రామ్కృషుణలుగ అవతర్వించినది మాదేశిం !

Vol 06 Pub 017


వక్కలంక్ రసధారలు కరమవీరులను ధరమవీరులను కన పించిన దిది మాదేశిం ! శింతిదూతలను జగతి కొసింగ్వన సితింత్పదేశిం మాదేశిం !

ఈదేశిం ! మాదేశిం ! భారతదేశిం మాదేశిం !

మ్రొకట్ట వచే​ే సించికలో....

Vol 06 Pub 017

Page 20


Vol 06 Pub 017 Page 21

కోట శ్రీరామచొంద్రమూర్తి తెలుగు భాష్ విశిష్టతను తెలయజేసే కవితలు


Page 22

41. తెలుగు తలో రావే !

మా తెలుగు తలో రావే ! వెలుగులీనరావే ! నాడు ప్రాభవమ్ిందినావు – నేడు ప్రగతినిందవే !

|| మా తెలుగు ||

శబా్రాధలిం కారవలువావృతే ! యమ్కాను ప్రాసకించుకే లక్ష్ణోచా​ారణ భూష్ణే – నుడికారవేణ మ్నోమనమణే !

|| మా తెలుగు ||

తేనెమాగ్వన పనస తొనల – పడహుయాల నడలరావే ! ఛిందోబదధ పదామువిల సవిడి జవిన చివుినరావే !

|| మా తెలుగు ||

సుసిందరామ్ిందినావు – సరుిల మెపు్లనొిందినావు దేశవిదేశల నుతుల ప్రతిభ ఖా​ాతులనిందినావు

Vol 06 Pub 017

|| మా తెలుగు ||


Page 23

42. మూడకకరాల ముగధ మ్నోహర్వ

మూడకకరాల ముగధ మ్నోహర్వ త్రిలింగ దేశన పాలతరాణ చెనెని నగరాన పర్వమ్ళ రాగ్వణ మా తెలుగుతలీో ! నమ్ః సుభాషిణ

|| మూడకకరాల ||

విశివా​ాపతన వినోదిన – వీనులవి​ిందగునతనుతను తిన విశిప్రసుతతి విశిమ్నోహర్వ – వేవిధబుధల మ్తుల విహర్వణ మ్ింజ్యల రమ్ా అక్ష్రరూపణ – మ్ధర రవాల నాదోచా​ార్వణ సరాిహాోదిన – హృదయపాోవిత – ఆనిందరసన – తెలుగు – పూబోణ

|| మూడకకరాల ||

మావి మెసవిన పకసిరాళ – మాధరా కమ్నీయపద బింధరవళ పడపోకడల నాటామ్యూర్వ చతుఃబింధరవళ కళల శ్లభిన ఆసేతుహమ్నద పర్వవార ప్రాింత – పరభాషీయుల సమోమదిన జనమజనమలకు మా జనన – జయహో జయజయ శుభకార్వణ Vol 06 Pub 017

|| మూడకకరాల ||


Page 24

43. తెలుగు తావి మారనది

మ్లెోతావిన తెలుగు తావిన – మ్రుగు పరచాలనిను మ్రులు గొలు్ పదాల తావిన వెదజలుోచుిండును విశివా​ాపతమైన తెలుగుమావి ఫలరస్వని రుచిలేనదిజేయాలని రొపు్లు రోదన మిగులును

|| మ్లెో ||

రెిండి​ింట్ట సహజతి​ిం – రెిండి​ింతలు పర్వగెను ప్రాచీనతనలుోకొన – ప్రశింసలతో జెలరేగెను రెిండి​ింట్ట తావియు – ఖిండాింతరాల జేరెను బ్రహమవరమునిందియుని ఘనత రెింట్టకుిండెను

|| మ్లెో ||

అలోనలోన రస్వయనాల కలీతమ్లెోలు రాస్వగెను మ్లెోలోన పూరితావిమెలోగ మ్రుగుపఱచబడెను తెలుగు పదానకోరిలేన తెలుగేతరులు వలన తెలుగుభాష్పై మ్కుకవ తాతాకలకింగా సడలెను Vol 06 Pub 017

|| మ్లెో ||


Page 25

44. తెలుగు మ్ధరాతి మ్ధరిం

మా తెలుగు తలో మ్ధరాతి మ్ధరిం ఆమె బిడడలిం మ్నమెింతో ఘనులిం ఆలన పాలన అతా​ాదరణిం ఐకమ్తామ్మ ఆమెకానిందిం

|| మా తెలుగు ||

దేశ విదేశల అనోానా నేసతిం ఆమె కలర్వన సహజ్ఞత శీలిం అిందర్వ ఎదలో నిండిన హృదయిం భాషానైపుణాిం – ఆమె సభాగాిం

|| మా తెలుగు ||

ససాశామ్లిం – ఆమె స్వావరిం శింతి సిందేశిం – ఆమె వచనిం ఆమె సశీలాిం – అిందర్వకాదరశిం తరతరాలకు మ్నుగడ భర్వతిం Vol 06 Pub 017

|| మా తెలుగు ||


Page 26

45. తెలుగు సింసకృతి

దేశమాతకు నమ్సకర్వించి – తెలుగు చర్వతను చెప్దరా ! అరవైనాలుగు లలత కళలలో – ప్రఖా​ాతిజెింది ప్రగతినిందెరా ! తెలుగు తీప, చకకదనిం – పరభాష్లలో కానరాదురా ! తెలుగు సింసకృతి గొప్దనిం – వర్వణింప పదములు చాలవురా !

|| దేశమాతకు ||

కట్టటబొట్టట – ఆచారాలకు – అగ్రశ్రేణలో నుిందిరా ! ననియ నుిండి పాపయ వరకు – కవితామాధర్వనిందెరా ! గురజ్ఞడ నుిండి – శ్రీశ్రీ వరకు – భాషాచతురత గలెగరా ! దువూిర్వ నుిండి – సి. నా. రె. వరకు – సూకుతలవరషిం కుర్వసెరా !

|| దేశమాతకు ||

నటస్వమ్రాట్టటలు, నటనాచతురులు – నాటాకల్లపులు – తెలుగు – వారురా ! కీరతన – పదములు – తా​ాగరాజ్య – అనిమ్యా – అచేమైన మ్న తెలుగువారురా ! వీరేశలింగిం – అమ్రజీవి – దేశభకితయుత తెలుగువారురా ! కాశీమరు నుిండి – కనాక వరకు – అధకారుల మ్న తెలుగు వారురా !

Vol 06 Pub 017

|| దేశమాతకు ||

మ్ర్వకొని వచే​ే సించికలో....


Vol 06 Pub 017 Page 27

రెబ్బాప్రగడ రామాొంజనేయులు

వనత గొప్దనాని తెలయజేసుతని తెలుగు పదాిం


Page 28

స్త. చిని వయసులోన చిరుముదు్లొలకెడి తీయన మెరుపుల తీగెవీవు ఆపా​ాయతల గూరుే అమామయి చెలెోలై అనిలకపురూప మైతి వీవు ఆలగా భరతల ఆజాలు సహయి​ించి విందనీయమైన వనత వీవు అతతగా కోడళళ కవధలు నేర్వ్ించి అనురాగమ్ింది​ించు అతివ వీవు తే. తలోగా పూజలిందిన తరుణ వీవు చెలోగా ప్రేమ్ పిందిన చెలయ వీవు మానాతకు మారుపేరైన మ్హళ వీవు వనత చేకొముమ మాయభి విందనింబు

Vol 06 Pub 017


Vol 06 Pub 017 Page 29

జగదా​ాత్రి

వరతమాన కవుల, వార్వ రచనల గుర్వించిన విశేషాలను పర్వచయిం చేసే శీర్వషక ‘ నేను సైతిం ’


Page 30

ఇదేమిటీ రెిండు పేరుో

ఇదీ ఇతన జీవిత విశేష్ిం.

శ్రీనవాస్

కవి కవితి​ిం :

వాసుదేవ్

అనుకుింట్టనాిరా? నజ్ఞనకి

ఇతనకి

ఒకటే పేరు శ్రీనవాస్. కలిం పేరు వాసుదేవ్ అన పట్టటకునాిడు. ఫేస్ బుక్ లో ఇింట్ట పేరు అవీ ఇవిడిం ఇష్టిం లేక శ్రీనవాస్ వాసుదేవ్ అన పట్టటకునాిడు. చివర్వకి ఈ

రెిండు

పేరూో

ఒకే

పేరుగా

సిారిం

అయిపోయాయి. ఇపు్డు ఎవర్వకైనా శ్రీనవాస్ వాసుదేవ్

అింటేనే

తెలుసుతింది

స్వహతీ

జగతిలో. ఈ కవి విశఖపట్టినకే చెిందిన వాడు.

ఇకకడే

ఆింధ్ర

విశివిదా​ాలయింలో

ఎిం.ఏ ఆింగో స్వహతాిం, జరిలజిం డిపోమా కూడా చేశడు. ఇష్టింగా చదువుకుని ఆింగో స్వహతా ఉపనా​ాసకుడిగానే కొనేిళ్లో ఇకకడ పన చేశడు. తరాిత బ్రూనె అనే విదేశిం వెళళపోయి చాల్ల ఏళ్లళ అకకడే ఉిండి మ్ళ్ళళ ఇటీవలే ఇిండియా వచిే బింగుళూరులో సిారపడాడడు. Vol 06 Pub 017

తెలుగు లోనూ ఇింగీోష్ లోనూ సమ్మైన స్వింద్రత గలగ్వన కవితి​ిం రాయగలగే వారు మ్న తెలుగు వార్వలో చాల్ల తకుకవ. అల్ల వేళళ మీద లెకకబటటగలగే వార్వలో వాసుదేవ్ ఒకరు. ఇతన ఆింగో కవితలు చాల్ల ప్రసిదధమైన ఆింగో కవితా సింకలనాలో​ో చోట్ట చేసుకునాియి.

వాసుదేవ్ 2014 లో తన మొదట్ట కవితా సింపుట్ట “ ఆకుపాట ” వెలువర్వించారు. 50 కవితల తో వెలువడిన ఈ కవితి సింపుట్ట చాల్లమ్ింది స్వహతీ ప్రియులను ఆకట్టటకుింది. కాసత

కవి

కవితి​ింలోకి

ప్రవేశి​ించి

తెలుసుకుిందాము రిండి. “ being, becoming, belonging / ఈ ట్రినటీలో నువేిమిటీ కవీ ?” అింటూ మొదలు పట్టట కవిత చివర్వలో ‘ మ్నషికీ, మ్నసుకీ మ్ధా నలగే ఓ రుద్రవాకాిం / నీవు ఓ కవీ ! ”


Page 31

అింటూ ముగ్వస్వతడు. తన ‘ కవీ ! కొని

‘జోగనీమ్నాిరు’ / ప్రతి రాత్రి ఓ గాయిం, ప్రతి

మాటలు చెప్నీ...’ అనే కవితలో. ఆధనక

స్రశ ఓ దుసిపి​ిం / బావురుమ్ని గుిండెింతా

అభివాకిత తో కూడిన వచన కవితాిని ప్రేమి​ించే

నశశబ్ నీరవిం / కనీిట్టలో కర్వగ్వన కాట్టక /

ఈ కవి కవితలో​ో ఒక అింతరీోనమైన ఆర్ద్త ర

నా గాయాలకి లేపనిం / గాజ్య పింకుల

గోచర్వసుతింది. ఆింగో స్వహతా ప్రభావిం బాగా

పింజరింలో/ నేనూ ఓ జోగ్వనన / అమామ!

కనబడుతుింది. అయితే అది అనుకరణ గా కాక

నాకు దేవుడి మొగుడోదే్ / మ్నసుని మ్నషే

తనదైన సి​ింత గొింతుక విపు్తాడు కవి.

భరత కావాల ” ఈ కవిత ఆింగాోనువాదిం కూడా

స్వమాజికమైన

ఆింగో కవితా సింకలనిం లో ప్రచుర్వతమైింది.

అింశలను

కూడా

ఆవేశపూర్వతింగా కాక ఆలోచి​ింపజేసే విధింగా చెప్డిం ఈ కవి లక్ష్ణిం.

తన కవితి​ిం గుర్వించి వాసుదేవ్ మాటలో​ోనే వి​ిందాము.

తన

ముిందుమాట

ప్రస్వానింలో...

కొని మారుమూల గ్రామాలో​ో జరుగుతుని ఈ

అింట్టడిల్ల : “ కవితి​ిం ఇింతేనా అనుకునే

అవసాను

గుర్వించి

హృదయవిదారకింగా అక్ష్రీకర్వసూత అింట్టడిల్ల. ఆమె సిగతిం లో ‘ది డరీట పకేర్’ ( ఓ జోగ్వన సిగతిం ) కవితలో : “ ననుి ‘జోగ్వనీ’ అనాిరు / అభద్రతాభవనింలో Vol 06 Pub 017

మ్ధా

అక్ష్ర

అనాదిగా ఉని జోగ్వనీ వావసాను యిప్ట్టకీ జోగ్వనీల

మ్జిలీల

“ “

లో


Page 32

స్వాయి నుించి, ‘ కవితి​ిం ఎింతైనా’ అనుకునే

పడుగునా ఇపుడు జ్ఞాపకాల శిల్లజ్ఞలే ”

స్వాయివరకూ నా ప్రస్వానిం లో నా కవితి​ిం ఓ

అింటూ ‘ నేడు గుడి ఉనాి, మెట్టోనాి అమ్మ

series of confessions’. నాలో నేను

మాత్పిం చేతులో​ోించి జ్ఞర్వపోయిన తీరాింల్ల

గొణుకుకింట్టని

వెళోపోయి​ింది

నాలుగు

మాటలూ

అింటూ

పసిపల్లోడిల్ల

సిగతానిదాట్ట కాగ్వతిం వరకూ రావటమ్మ ఈ

అమ్మకోసిం వాపోతాడు ‘ గుడిమెట్టో – ఓ

పుసతకిం. తెలిన అక్ష్రాని వేరేిరు అదా్లో​ో

శిథిల కథల సించిక ‘ కవితలో. అమ్మతనాని

చూసినపు్డల్లో

కమ్మగా తినపించిన అమ్మకి, నాలుగక్ష్రాలే

పుసతకింలోన యాభై కవితలు. కొని నరసనలూ,

జీవితాింతమూ తోడుింట్టయన చెప్న నానికి

కొని సరస్వలూ, కొని కనెుష్న్ి, మ్ర్వకొని

ప్రేమ్తో తన తొల కావా​ాని అింకితమిస్వతడు

సరెిండర్ి...వెరసి ఈ ‘ ఆకుపాట సవిడి ’

కవి.

నగరి​ింగా... నశేలింగా... నశేయింగా... తన

వాసుదేవ్, వార్వ కనుిలో​ోన వాతిలా పూర్వత

కవితి​ిం

సగరి భావనగా నలుస్వతడు.

ఎగజిమిమన

గుర్వించి

భావనలే

నరాడింబరింగానూ

చెపు్కుింట్టడు కవి. ఈ కవి స్వింద్ర భావనలు కలవాడు. సమాజిం లోన చాల్ల విష్యాలు అతని స్ింది​ింపజేస్వతయి.

ముగుగరకకలకి

వాసుదేవ్

ముదు్ల

కవితలనిట్టలోనూ

తముమడిగా

ఒక

చికకన

అనుభూతి, వెచేన కనీిట్టల్లింట్ట అభివాకిత దోాతకమౌతాయి. ఆకుపాటలోన కవితలనీి

“ అమ్మ అింటూనే ఉిండేది / ’ నీతో గుడికి

పూర్వతగా చదివిస్వతయి ఏ పాఠకుడినైనా.

రావటిం ఓ అనుభూతిరా’ అన / అదేింటో

ఆింధ్రా నుిండి తమిళనాడు నుిండీ కార్వమకులన

అరాిం కాన వయసు! / ఎని అనుభవాలి అకకడ కథలుగా వదిలిందో అమ్మ / మెటో Vol 06 Pub 017

వేరే ఉదోాగిం పేరుతో మ్లేషియా అడవులో​ోకీ తీసుకుపోయి అకకడ రబబర్ పాోింటేష్న్ి లో


Page 33

వదిలేస్వతరు. అకకడ వార్వకి రబబర్ చెటోనుిండి

చనపోతార్వకకడ! ”

రబబర్

విశఖ స్వగర తీరాన పుట్టటన కవి విశఖ

తీసే పనలో పడేసి, వార్వన గుర్వించి

పట్టటించుకోకుిండా పోతారు. ఈలోపు ఎవరు చనపోయినా ఏమైనా ఆ ఘోరిం అింతా చూసిన కవి హృదయిం చలించిపోయి వేదనాక్షారమై స్వగుతుింది ఇల్ల తన ‘రకాతక్ష్ర్వ’ అనే కవితలో : “

కవిత

దేహమ్ింతా

రకతపు

మ్రకలుింట్టయ్ / కావలించుకున నీ గొింతు కోసినట్టో / రబబర్ చెటోపై ఒళళింతా గాట్టో / రకత చార్వకల్ల తెలో ప్రవాహాలు / మా దేహింపై కూడా

గాయాలుింట్టయి!

కడుకుకనే

ఘాతాలు...”

/

కనీిళోతో

ఇల్ల

ఆర్ద్రింగా

వేదనతోస్వగే ఈ కవిత చివర్వ పింకుతలో​ో “ రకతిం లో

నానన

పసుపుకొముమతో

సూరుాడూ/

కవితి​ిం రాసేవాడేమో ఆకాశదేహామ్ింతా! / అిందుకే అలగేవాళోిం కళ్ళళతిత చూడకుిండా / సేిదానకీ,

కనీిళళకీ

తేడా

తెలీకుిండా

ఉిందన... / వెనెిల్ల పలకర్వించేది కాదు యుగాల

పాట్ట

Vol 06 Pub 017

/

అయినా

దేవుళూో

సముద్రాని

గుర్వించి

రాయకుిండా

ఎట్టో

ఇమిడిపోయిన

తన

ఉింట్టడు. అిందుకే

తనలోన

సముద్రాని గుర్వించి ‘ నేనూ, నా సముద్రిం ’ లో ఎగసిపడతాడిల్ల

అలల

మైజ్ఞరుతో

అనుభూతుల కొింగున ముడివడి గుిండె సడి న పించుతాడిల్ల : “ ఆలోచనల అలోరింతా / కడుపులోించి తీసుకొచిే వింపేసేది / జ్ఞర్వపోతుని కుచెేళోన నా పై కుమ్మర్వించినట్టట / ఏ రెిండు కెరట్టలూ ఒకేల్ల ఉిండవెిందుకన / అడిగ్వనపు్డల్లో

నసిహాయింగా వెనకడుగేసి​ింది / బహుశ ఏ రెిండు కషాటలూ వకట్ట కాదనేమో! ” ఈ మాటలో​ోన సింద్రిం గుర్వించి చెపుతూనే సింస్వర స్వగరిం గుర్వించి కూడా మార్వమకింగా చెప్న ఈ కవి మ్నసుి లోతు పాఠకుడికి తేలకగా

అరామ్విదు. చాల్ల కవితలో​ో ఈ కవి సబెకిటవ్


Page 34

నుిండి అింటే వాకిత నుిండి విశి​ిం వైపు

కవితిమైన

ప్రయాణిం

స్వగ్వించాడు.

ఉింట్టింది.

చెపుతనిది

వాకితగత

అిందువలన

అనుభూతులే

కవి తప్

కవితి​ింలోన ఆబెకిటవ్ ఎలమెింట్ మ్నసుకి అరాిం చేసుకోవడిం లో ఈ కవిన అరాిం చేసుకోవడిం

లో

పరబాట్ట

పడతాము.

వసుతతహ ఈ కవి స్వమాజికి కవి. అనుభూతి నుిండి అనుభవిం వరకు, వాకితనుిండి విశి​ిం వరకు విశిసింగా స్వగుతుింది ఈ కవి కవిత.

ప్రతి

వాకామూ

చిరింజీవిగానే

దేవ్ అన నేను ప్రాణప్రదింగా పలుచుకునే ఈ కవి

విశివిదా​ాలయిం

లో

నాకు

సబ్

జూనయర్. ఆింగాోింధ్ర స్వహతా​ాలో​ో మ్ించి ప్రవేశిం ఉని కవి. అల్లగే హిందీ కూడా బాగా వచిేన

కవి.

ఇతని

కదిలించిన

గజల్

సిరాలెనోి. అిందుకేనేమో దేవ్ కవితి​ిం కూడా ఒక గజల్ ల్లగే అనపసుతింది నాకు. వినడానకి

“ ఒకటే ఛాయిస్ / ఎగురుకుింటూ పోవడమో,

సునితింగా

తేలకగా / లేదా / తేలకై, ఎగ్వర్వపోవడమో! /

వేదనాభర్వతమై ఉిండే గజల్ మా దేవ్ కవితి​ిం

చివర్వగా కాల్లనకి చికకడమో / మ్రో మారగిం

అనపసుతింది. తిరలోనే దేవ్ ఆింగో కవితి

లేక / కానీ నా పాట ఎపు్డూ గాల కీరతనలో /

సింపుట్ట కూడా తేవాలన ఆశిసుతనాిను. ఇింకా

ఉింటూనే ఉింట్టింది..../ ఆకుపాటగా / ఓ

మ్రెనోి... మ్రెింతో కవితాిని రాయాలన

ఎిండుట్టకు పాటగా! / ఓ ఆకు పాటగా!

ఆకాింక్షిస్వతను. ఇతను మ్ించి కథకుడు కూడా.

” ( ఆకుపాట కవిత నుిండి).

అక్ష్రాలన ప్రేమిసూతనే ఉింట్టను అిందుకే ఆ

తన అక్ష్రాలను గుర్వించిన ఆతమ విశిసిం

అక్ష్రాలకే నా తొల విందనిం అన చెప్న ఈ

కనబడుతుింది ఈ కవిలో. ఏ వాకామూ మ్రణించదు

అింట్టడో

Vol 06 Pub 017

కవితలో

నజమ్మ

ఉనాి

మార్వమకoగా

ఎింతో

అక్ష్ర ప్రేమికునకి మ్ర్వని అక్ష్రానుభూతులి మాకు

అింది​ించమ్న

ఆతీమయింగా


Page 35

అర్వధసుతనాిను. దేవ్ ! తిరలో మ్రో పుసతకిం ఆింగోింలోనూ,

తెలుగులోనూ

తప్కుిండా ...ఎదురుచూసూత ...

*********

Vol 06 Pub 017


''

Vol 06 Pub 017 Page 36

ద్విభాష్యొం నగేష్ బ్బబు వీణా విదాి​ింసులు, రచయిత ది​ిభాష్ాిం నగేష్ బాబు గార్వ “ ది​ిభాషితాలు ” కవితా సింపుట్ట నుిండి....


Page 37

నద్రపోవాలిన రాత్రి.....

గుిండెను తాకుతూ ఓ నవుి.

మైళళ విస్తతరణముని తెలో కాగ్వతింపై ...

రాగాని కుర్వపసూత చూపు!

చిని ఇింకు చుకకల్ల...

జ్ఞర్వపోయిన కుించె మ్ళ్ళళ దృశాని గీసూత!

ప్రపించింలో ....ఈ మారుమూల....

అింతలోనే...విర్వగ్వన అల!

మెలకువగా..... నేను!

కర్వగ్వన కల! తిర్వగ్వ నశశబ్ వాధ!

నశశబ్ిం నిండిన వీధలోించి.. చలకి వణుకుతుని వీధకుకక అరుపు!

దాడికి హెచేర్వసూత.. చెవిదగగర..

నశీథి నిండిన వడిలోించి...

ఓ సూక్ష్మ రకత పపాసి.

ఓ అభాగా శిశువు ఆకల ఏడుపు!

దోమ్లు నద్రపోతాయా?

వింటర్వతనాని వెింట్టడుతూ.....

ఏమో!

నద్రపటటన రాత్రి!

జింతువులు మాత్పిం... ప్రశింతింగా....

క్ష్ణ కాలిం సుషుపాతవసా!

కుట్రలు...కుతింత్రాలు...

ఎగసిన అలల్ల..కల

మోస్వలు....దేిషాలనుించి....దూరింగా !

Vol 06 Pub 017


Page 38

ఆహారిం......శరీరసుఖిం.....నద్ర!

అశింతితో...అభద్రత తో....

ఆడమ్ సూత్రాలు మూడే!

తరిం రగ్వలపోతుింటే..

మొదట్ట రెింట్ట కోసిం ఆలోచిసూత..

నద్రేమిట్ట?

మూడోదాని వదిలెయాడిం!

విలువలు..అడుగింట్ట...

ఆధనకింలో దృశాిం ఇదే!

జీవితాలు కళావిహీనమ్వుతుింటే... ఎల్ల నద్రపోతాిం?

చాల్లమ్ింది నద్ర పోవడిం లేదు.

అడుగు బయటకేసి....

కోబుబలో​ో....పబుబలో​ో....

తూరు్ కేసి చూసుతనాిను.

బారోలో....చీకట్ట గదులో​ో.....

ఎర్దబడిన కళోతో.....

కళళన మ్ిండి​ించుకుింట్టనాిరు.

మ్రోవేకువకోసిం.. రేపట్ట వెలుగు కోసిం!

నాకే నద్ర పటటటిం లేదు. ముిందడుగు చేదవుతుింటే.... వెనుకడుగు వేధసుతింటే.. నద్రేల్ల పడుతుింది? హే రామ్! Vol 06 Pub 017


Vol 06 Pub 017 Page 39

ఓలేటి వొంకట సుబ్బారావు

ప్రముఖుల లేఖా విశేషాలను అింది​ించే శీర్వషక ‘ తోకలేన పటట ’ లో పదమశ్రీ ఎనీట రామారావు గార్వ గుర్వించిన కొని విశేషాలు....


Page 40

తెలుగు

చలన

చిత్పస్తమ్

అతిరథులు,

బాధాతలను ను చేపట్టట ఆయా చిత్రాలను

మ్హారథులు అనదగగ మ్హనీయులలో ఒకరు

మ్ణపూసలు గా తీర్వేదిదా్రు - అింతే కాదు -

మ్న ఎన్. ట్ట. రామారావు గారు - అదే

అిందులో పాలు పించుకుని వివిధ రింగాలకు

నిందమూర్వ తారక రామారావు గారు - ఈ పేరు

చెిందిన

కళాకారులకు

సింక్షిపతిం

లో

చేసేత

మ్నమ్ిందరిం

అనేక కూడా

కీర్వతప్రతిష్టలను

ఎర్వగ్వన ఎనీటఆర్ - కాగా, నటనాపరిం గా

సింపాది​ించుకునే మ్హతతర అవకాశని ఆయన

చూసేత ఆయన వాకితతి​ిం గానీ, అది ప్రేక్ష్కలోకిం

కల్ించారు. అయితే ఈ చిత్రాల పేరో ప్రస్వతవన,

పైన వేసిన ముద్ర గాన అజరామ్రిం -

తదితర

వివరాలను

అప్రమ్మయిం - అమోఘిం - ఆ ప్రమాణాని

సమ్యాభావిం,

సాల్లభావిం

కుది​ించడిం స్వధాపడన పన. కేవలిం స్వింఘిక

చేయలేకపోతునాిను - మ్ని​ించాల !

ఇకకడ కారణిం

గా

చిత్రా​ాల వరకే పర్వమితిం కాకుిండా ప్రతేాకి​ించి వాట్ట కింటే భిని​ిం గానూ - మ్ర్వ కొింత మినిగానూ - ఆయన నట్టించిన పౌరాణకాలు, జ్ఞనపదాలు, చార్వత్పకాలు ధృవతారలై నలచి చలనచిత్పస్తమ్ గగనాన మిరుమిట్టో గొలుపుతూ ఈనాట్టకీ వెలుగొిందుతూ

ఉనాియి

అతిశయోకిత

కాదు

దరశకతిము,

నరామణిం

-

అింటే నటన,

ఇల్ల

పలు

అది రచన, సినీ

రింగాలలో ఆయన విశిష్ట Vol 06 Pub 017

కళాశల విదా​ార్వా దశ లో అిందర్వ వలెనే ఆయన కూడా

కొని

నయమాలను

ప్రధ్యన

జీవన

గురుముఖిం

సూత్రాలను, గా

అభాసి​ించగలగారు - అట్ట తరువాత తన సినీ జీవితిం

లో

అవి

తనకు ఎింతగానో ఉపయోగపడినట్టో ఆయన ఒక సిందరీిం లో చెప్డిం జర్వగ్వింది కళాశల దశ లో తనకు విదా​ాబోధన చేసి,


Page 41

తెలుగు భాష్ల పటో ఆసకితన, అభిమానాని

ప్రభుతి​ిం

కలగ్వించి తన భావి జీవితానకి బింగారు బాట

నట్టలనదగగ శ్రీ ఎన్ ట్ట రామారావు గార్వన, శ్రీ

వేసిన తమ్ గురుదేవులు కవి స్వమ్రాట్ శ్రీ

అకికనేన నాగేశిరరావు గార్వన విశిష్ట పురస్వకరిం

విశినాధ సతానారాయణ గార్వ పేరు న ఎనీటఆర్

అయిన" పదమశ్రీ " తో సతకర్వించి​ింది.

తరచుగా

ఆ ప్రతేాక శుభ సిందరాీని పురసకర్వించుకున

ప్రస్వతవిసూత

ఉిండేవారు.

ఆయన మాతృభాషాభిమానాని రాజకీయ రింగ ప్రవేశిం చేసిన తరువాత కూడా కొనస్వగ్వించడిం గమ్నారహిం - రాష్ట్ర పర్వపాలన లో మాతృభాష్, సింసకృతి,

కళల

పటో

విశేష్

గౌరవాని ఆపాదిసూత వాట్టకీ ఒక ఒరవడి న ఏర్ర్వచారు.

గా

కానీిండి

-

రాజకీయ

పరింగా కానీిండి - పౌర సింబింధ్యలకు తగు విలువను ఇచిే - ఆ ప్రజ్ఞ సింబింధ్యలను ఆరోగామ్యిన పింధ్య లో కొనస్వగ్వించారు శ్రీ రామారావు గారు - దాదాపు నేట్టకీ 49

సింవతిరాల

క్రతిం - అింటే 1968 లో భారత Vol 06 Pub 017

అభినిందనలను వ్రాసిన

చిత్పస్తమ్

తెలయజేసూత ఉతతరానకి

లో

నేను

విశిష్ట

వార్వకి వార్వ

ప్రతిస్ిందనే ఈనాట్ట తోక లేన పటట. అిందులో ఆయన ' అక్ష్ర రమ్ాత ' - అయన సింతకానకే కొతత సొగసులు తెచిేింది అన నసి​ిందేహిం గా చెప్వచుేను --

తనకు ఎింత పన ఒతితడులునాి - అట్ట సినమా పరిం

తెలుగు

<>*** ధనావాదాలు ^ నమ్సేత ***<>


Page 42

Vol 06 Pub 017


Vol 06 Pub 017 Page 43

నాగభైరు అప్పారావు

1969 వ సింవతిరింలో విడుదలైన ‘ అరారాత్రి ’ చలన చిత్పింలో డా. నాగభైరు అపా్రావు ( యు. కె. ) గారు పాడిన పాట...


Page 44

1969 వ సింవతిరింలో విడుదలైన తెలుగు చలనచిత్పిం “ అరారాత్రి ” ఆ చిత్పిం కోసిం ఈ పాటను సింగీత దరశకుడు మాసటర్ వేణు హెచుే శృతి లో శీరాకళ గోవి​ిందరాజన్ కోసిం సిరపర్వచారు. అయితే ట్రాక్ి ర్వకారుడ అయినా అనవారా కారణాల వలన శీరాకళ ఆ పాటను పాడడిం జరుగలేదు. దాింతో ఆ పాటను అదే శృతి లో వృతిత రీతా​ా డాకటర్ అయిన నాగభైరు అపా్రావు గార్వకి పాడే అవకాశిం వచిేింది. ఈ పాటను పాడాక అపా్రావు గారు 1970 లో యునైట్టడ్ కి​ింగడిం కి తమ్ మ్కాిం మారేడింతో తెలుగు చిత్పస్తమ్ ఒక మ్ించి గాయకుడిన కోలో్యి​ింది. ఎగ్వర్వపోయిన చిలుకా !..... ఆ పాటను ఇపు్డు చూడిండి.

Vol 06 Pub 017


Vol 06 Pub 017 Page 45

వివిధ ప్రాింతాలో​ో జర్వగ్వన స్వహతా, స్వింసకృతిక కారాక్రమాల విశేషాలు...... ఈ విభాగాని సమ్ర్వ్సుతనివారు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 46

మాధురీకృష్ణ

అింశింపై ఆయన ప్రసింగ్వించారు. ఈ కారాక్రమ్ిం ఆదివారిం స్వయింత్పిం ఆస్వకలో ఏరా్టింది. స్వహతాిం ఆయన శిస, అభుాదయిం ఆయన ఆశ అింటూ... ఆసకితకరింగా గూడవలో గుర్వించి యడవలో ప్రసింగ్వించారు. తొలరోజ్యలో​ో వా​ాపారిం చేసిన ఆయనకు కొసరాజ్య,

స్వహతాిం ఆయన శిస, అభుాదయిం ఆయన ఆశ గూడవలో రామ్బ్రహమిం గుర్వించి సినీ రచయిత యడవలో తెలుగు అభుాదయ చలన చిత్రాల రూపకరతలలో ఆదుాలలో గూడవలో రామ్బ్రహమిం మొదట్ట స్వానమ్న, కథను నడిపేటట్టవింట్ట పాటలను సినమాలో​ో పట్టటింది ఆయనేనన ప్రముఖ సినీ రచయిత యడవలో (వై వి ఎల్ ఏిం శస్త్రి) పేరొకనాిరు. వేద విజ్ఞాన వేదిక, ఆింధ్రా స్తష్ల్ అిండ్ కలేరల్ అస్తసియేష్న్ ల సింయుకాతధిరాింలో తెలుగు

కవిత"

"తరతరాల 87వ

ప్రసింగ

కారాక్రమ్ింలో "గూడవలో రామ్బ్రహమిం

చలన చిత్రాలలో స్వహతాిం" అని Vol 06 Pub 017

స్తనయర్ కలగాయన, సినీరింగింలో

సముద్రాల

తదితరుల తదనింతరిం

పర్వచయాలు వార్వన

ప్రోతిహించారన తెలపారు. గాింధీజీ

ప్రభావింతో గూడవలో ఖద్రు మాత్పమ్మ ధర్వించారన

వివర్వించారు. "సమ్దర్వశన" పత్రికలో పన చేశరన గురుత

చేశరు.

అనింతరిం

చలోపలో రాజ్ఞ "ప్రజ్ఞపారీట" స్వాపించి "ప్రజ్ఞమిత్ప" పత్రికను నెలకొల్ పత్రిక సింపాదకులుగా ఉిండమ్న గూడవలోన కోరారన, పనెి​ిండేళళపాట్ట సమ్రావింతింగా


Page 47 గూడవలో సింపాదకతి​ిం వహించారన అనాిరు. కృషాణ

వేశరన

పత్రికలో

రాసిన

స్వమాజిక దృక్థింతో చిత్రాలు తీయాలని

గూడవలో

సింకల్ింతో చలోపలో రాజ్ఞ అధాక్ష్తన "స్వరథి"

ముటూిర్వ

సింపాదకీయాలతో

కృషాణరావు సమానింగా

సింపాదకీయాలు

తాప్ప

ఉిండేవనాిరు.

ధరామరావు,

గోప్పచింద్,

ఆచింట

నరామణ

అనాిరు.

సింసాను

దాస్

మ్రణానింతరిం

నెలకొల్ల్రన

యడవలో

వివర్వించారు.

అజరామ్రింగా

జ్ఞనకీరామ్, నారో వేింకటేశిరరావు తదితరులు

"మాలపలో"

ఇిందులో రాసేవరన, ఎిందరో రచయితలుగా

చిత్పమ్నాిరు. బసవరాజ్య అపా్రావు రాసిన

సిారపడడానకి తోడ్డాడరన వివర్వించారు. తాప్ప

"నలోవాడే

ధరామరావు రాసే వా​ాస్వల కోసిం పాఠకులు

గీతాలను చలన చిత్రాలలో ప్రవేశపట్టటన ఘనత

శుక్రవారిం (పత్రిక విడుదల రోజ్య) కోసిం

గూడవలోదన అనాిరు. భారత సినీ చర్వత్పలో

ఎదురు చూసేవారన యడవలో పేరొకనాిరు.

రైతు సమ్సాకు అద్ిం పట్టటన చిత్పిం ఆయన

ప్రజ్ఞనీకింలో మ్ించిన చాటేిందుకు పత్రిక కనాి

తీసిన "రైతుబిడడ" అనాిరు. వావస్వయదారుల

సినమా

కుట్టింబింలో

మ్ర్వింత

అనువైన

మాధామ్మ్న

గూడవలో నమామరన వకత పేరొకనాిరు. ఈ

సిందరీింలో వేల్ పకేర్ి నెలకొల్న ప్ప వీ దాస్ తో గాఢమైన సేిహిం ఏర్డి​ిందన అనాిరు. 13 ఏళళ స్వలూర్వ రాజేశిరరావు పాడిన పాటలు, పదా​ాలను విన ముగుధలై "కృష్ణ లీలల" తీసుతని

ఆయనను దాస్ కి

పర్వచయిం చేసి, రాజేశిరరావు ఉనితికి బాట Vol 06 Pub 017

గొలో

సింసా పలోవాడే"

పుట్టట

నలచిపోయిన

తీసిన పాటతో

మొదట్ట భావ

రైతుల స్వధకబాధలను

తెలసినవారు కాబట్టట మెతుకు పటేట రైతు బతుకు


Page 48

పర్వసిాతిన కళళకు కట్టటరనాిరు. సమాజింలోన

"పాిండవులు పాిండవులు తుమెమద" జ్ఞనపద

కొిందరు అడుడకోవడిం వలో ఆర్వాకింగా కొింత

గీతాని

దెబబ తినాి గొప్ పేరు తెచుేకుని చిత్పిం

తీసుకునాిరన

"రైతుబిడడ" అనాిరు.

చిత్పమ్యినా సిందేశతమకమైన ఒక పాటను

బసవరాజ్య అపా్రావు

"ఇల్లోలు"

చిత్పింలో

అనాిరు.

చివర్వలో

భారీ మొతతింతో కొన సిందరాీనుస్వరిం ప్రతీ

చిత్రాలకు

చిత్పింలో ఉపయోగ్వించారన అనాిరు. అల్ల

మారగదరశకమైిందన పేరొకనాిరు. వెిండితెరపై

వచిేనవే

టింగుటూర్వ

మొదట్టస్వర్వ ముకోకణపు ప్రేమ్కథన ప్రవేశపట్టటన

సూరాకుమార్వతో పాడి​ించిన "రాబోకు రాబోకు

చిత్పిం గూడవలో తీసిన "అపవాదు" అనాిరు.

చిందమామ్"

చిత్పింలోన

"పింతులమ్మ"లో దృశాలకు రససూుర్వత కలగ్వించే

"పదిమ్ిందిలో పాట పాడమ్న అడుగనేల",

పాటలను సముద్రాలతో రాయి​ించారన యడవలో

"పింతులమ్మ "లోన "కూయకే కూయకే కోయిల"

తెలపారు.

"మాయాలోకిం" చిత్పింలోన "శ్రీ

అన

జ్ఞనకీదేవి

శ్రీమ్ింతమునకు"

Vol 06 Pub 017

లో

అపవాదు

వెలోడి​ించారు.

తరువాతి

కుట్టింబ

మ్రణిం తరువాత ఆయన రచనల హకుకలను

"రైతుబిడడ"

పట్టటరన,

ఇది

గూడవలో

చిత్ప

విందల్లది ఇతివృతతిం

పాటలో

సిర్వ


Page 49

చిందనిం,

నర్వణద్ర

ప్రభో

వింట్ట

మాటలను

గూడవలో

రామ్బ్రహమిం

జీవిత

విశేషాలను,

రచయిత దైతా గోపాలిం ఉపయోగ్వించారనాిరు.

ఆయన ప్రోతిహించిన అనేక ఇతర ప్రముఖుల

"పల్లిట్ట

గుర్వించిన ఎనోి విష్యాలను వివర్వించి సభను

యుదధిం"

చిత్పింలో

ఘింటస్వల,

అకికనేన నాగేశిరరావు పాడిన పాట, మ్ర్వకొని

కట్టట పడేశరు.

పాటల స్వహతా​ాని వివర్వించారు. తనకు నడక,

వేద విజ్ఞాన వేదిక అధాక్ష్మలు జేకే రెడిడ, ఆస్వక

నడత, సింస్వకరిం నేర్వ్న గురువు గూడవలో అన అకికనేన నాగేశిరరావు వెలోడి​ించడిం గూడవలో వాకితతాిని,

గొప్దనాని

తెలుపుతుిందన

యడవలో వా​ాఖా​ానించారు. ఆయన చిత్రాల

స్వహతాింపై

ఇప్ట్టవరకూ

పర్వశ్లధన

జరగలేదన, ఎవరైనా పర్వశ్లధన చేసేత తను సహకర్వస్వతనన ప్రకట్టించారు. ఘింటస్వల

బలరామ్యా

తీసెకళళగా

తను

చూశనన,

ఆయనను చూసి నమ్సకర్వించలేదన,

"ఇతను

మీవాడే" అన బలరామ్యా పర్వచయిం చేయగా "అిందుకేనా అింత... " అన ఆపేశరన, అింటే "పగరు" అన ఆయన ఉదే్శమ్న అింటూ నవుిలు

Vol 06 Pub 017

సభుాలు

పూయి​ించారు.

సురేష్

రెడిడ

వకతను

సతకర్వించారు. ఆర్ వి దీక్ష్ ప్రారానా గీతింతో కారాక్రమ్ిం ప్రారింభమైింది. మ్ధ స్విగతోపనా​ాసిం చేసి

కారాక్రమాని

నరిహించారు.

జేకే

రెడిడ

రచయితను సభకు పర్వచయిం చేసి తెలుగువార్వ ఆరాధాదైవిం

గూడవలోన

సభలో

కమిటీ

ఎనీటఆర్

95వ

జయింతి

సిందరీింగా "నరతనశల" చిత్పింలోన చకకన పదా​ాని చదివారు.


Vol 06 Pub 017 Page 50

రాబోయే రోజ్యలో​ో వివిధ ప్రాింతాలలో జరుగబోయే స్వహతా, స్వింసకృతిక కారాక్రమాల వివరాలు ....


Page 51

Vol 06 Pub 017


Page 52

Vol 06


Page 53

Vol 06 Pub 017


Page 54

Vol 06 Pub 017


Page 55

Vol 06 Pub 017


Page 56

Vol 06 Pub 017


Page 57

Vol 06 Pub 017


Page 58

Vol 06 Pub 017


Vol 06 Pub 017 Page 59

06_016 సొంచిక పైన

ై న్ మీ అభిపా ఈ సెంచికలోని రచన్లపె ర యాలను ప్తి ర క కిరెంద్ వుెండే వాయఖయల పెట్ట ు ( comment box ) లో తప్పక వా ర యెండ్. లేద్వ ఈ కిరెంది మెయిల్ ఐడ్ కి ప్ెంప్ెండ్. editorsirakadambam@gmail.com


06_016

Page 60

‘ పత్రిక ’ గురించి .....

మీ నిబదధత ఓరిమికి నా అభినందనలు - Priyadarshini Krishna అయ్యా, మీ ఓపికకు, శ్యంత గుణానికి నమస్తకరములు..... ఎంత ఓపిక అండీ..... - Bhaskarananda Natha

“ ప్రస్తావన ” గురించి ..... శిరా కదంబం మే సంచిక "ప్రస్తావన" చాలా బావుంద్వ. ఎటువంటి చదువు చద్వవిత్య ఎకుకవ సంపాద్వంచ వచ్చు, లేదా చదువుకుననద్వ సంపాద్వంచడానికి కాక మరందుకూ, అనే ధోరణి లో ఉనన

ప్రసుాత సమాజానికి ఎంతో అవసరమైన సందేశం ఇద్వ. అసలైన విదా మనిషికి జా​ానానిన ... మంచి నడవడికని... సంస్తకరానిన ఇసుాందని, వా​ాపారం తో కూడిన విదా మిడి మిడి జా​ానానికి, అహంభావానికి దారి తీసుాందని..తీసుాననదని సౌమాంగా హెచురించారు రావు గారు. ధనావాదాలతో .. శ్యామలాదేవి దశిక, యు.ఎస్.ఎ -న్యా జెరీస

‘ తో. లే. పి. ’ శీరి​ికన “ టి. బాలకామేశిరరావు ” గురించి ..... excellent singer naaku baagaa ishtamandi...ghantasaalagaarini maripinchetlu padaaru___/\___ రచనలకు గడువు :

- Sunder Priya 30 ఏప్రిల్ 2017

Ammaa Sunder Priya garu ~ Dhanayvadaalandee - Subba Rao Venkata Voleti Vol 06 Pub 017


06_016

Page 61

‘ తో. లే. పి. ’ శీరి​ికన “ టి. బాలకామేశిరరావు ” గురించి ..... తోకలేని పిట్టగా, తాతా బాల కామేశిర రావు (గాయకుడి ) పేరున అంద్వంచిన శీరి​ిక ను ప్రచ్చరించిన శ్రీ రామ చంద్ర రావు గారికి శిరాకదంబo సంపాదకులకు, పత్రిక య్యజమానా​ానికి ,మరియు శీరి​ిక కరా అయినా శ్రీ వోలేటి వంకట్ సుబా​ా

రావు గారికి నా హృదయ పూరిక ధనావాదాలు కృతఙ్ాతలు . అంతరా​ాల తెలుగు పత్రికనందు నా పేరున ఈ శీరి​ిక ప్రచ్చరించడం అననద్వ నా పూరి జనమ సుకృతం గా భావిసుానానను. నేను ఘంట్స్తల మాస్తటరు గారి ఏకలవా శిష్యాడను ఇపపటికి రాష్ట్ర, రాష్ట్రేతర మరియు అంతరా​ాతీయ వేద్వకల మీద దాదాపు నాలుగు వేల కారాక్రమాలు చేయడం జరిగింద్వ అయిత్య ఎనోన పత్రికల వారు నా పేరున వా​ాసం రాస్తానంటే కూడా నేను ఒపుపకోలేదు అటువంటిద్వ నా చిరకాల మిత్రులు, నేను బాబాయి అని పిలుచ్చకునే వాకిా , ఎలోపుపడూ నా అభివృద్వధని ఆకాంక్షిస్తా నా వననంటే ఉండి ననున ఆశీరిద్వసుానన శ్రీ వోలేటి వంకట్ సుబా​ా రావు గారు ఈ శీరి​ికని వ్రాయడం ఏంతో ఆనందానిన కలిగించింద్వ అందుకు వారికి ప్రత్యాక ధనావాదాలు తెలియజెస్తా నేను ఎనోన సంవతసరాల క్రితం రాసిన ఉతా రానిన పద్వలంగా దాచ్చకుని దానిని నా శీరి​ిక గా ప్రచ్చరించడం అననద్వ ఒక పెదద అవారు​ు గా భావిస్తా, అలాోగే ఇందులో పందు పరచిన పాట్లు పరిచయడం చేయడం ఒక వేళ అవి జనరంజకం అయి పాఠకుల మనననలని అభినందనలని పందగలిగిత్య

అవన్నన కూడా ఘంట్స్తల మాస్తటరుగారికే చందుతాయని ఆశిస్తా భవదీయుడు మీ - బాలకామేశిర రావు Wow !!!

రచనలకు గడువు :

- Apparao Nagabhyru

30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 017


06_016

Page 62

‘ తో. లే. పి. ’ శీరి​ికన “ టి. బాలకామేశిరరావు ” గురించి ..... ఆపుాలు భాగవత బంధువులు శ్రేయోభిలాష్యలు కళాకారులు కళాపోష్కులు శ్రీ ఓలేటి వారికి నమస్తకరములు. చాలా బాగుందండి. చదువుకుందాం భాగవతం బాగుపడదాం మనం అందరం: - (ఊలపలిో స్తంబశివ రావు), గణనాధ్యాయి మే సంచిక తో- లే- పి లో పరిచయం చేయబడిన తాతా బాలకామేశిర రావు గారి గురించి చదువుతంటే చాలా సంతోష్ంవేసింద్వ. ఇకకడ అమెరికాలో తెలుగువారందరికీ ఆయన ఎంతో సుపరిచితలు. ముఖ్ాంగా ఘంట్స్తల అభిమానులకు మరింత ఆతీమయులు. వేగేశన సంసథ తరుఫున వంశీ రామరాజు గారితో ఇకకడికి వచిు, తమ అదుాతమైన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తా ఉంటారు. కొద్వద సంవతసరాల క్రితం వారికి మా ఇంట్లో ఆతిధాం ఇచేు అవకాశం మాకు లభాపడింద్వ. సుబా​ారావు గారు ఓ చకకని తెలుగు మాణికా​ానిన పరిచయం చేసినందుకు వారికి ధనావాదాలు మరియు అభినందనలు. బాల కామేశిరరావు గారి గురించి తెలియజేసిన విశేషాలకు అనుబంధంగా అమరిున వీడియో కిోపుపలు శీరి​ికకు మరింత వన్నననిచాుయి! - శ్యామలాదేవి దశిక, యూ.ఎస్.ఎ-న్యా జెరీస

Manchi prayatnam

రచనలకు గడువు :

30- Padmanabha ఏప్రిల్ 2017

Vol 06 Pub 017

Rao Revuru


06_016

Page 63

‘ తో. లే. పి. ’ శీరి​ికన “ టి. బాలకామేశిరరావు ” గురించి ..... Thank you very much for presenting Sri Balakameswararao. He is simply superb. Is he the same man who sang on Ghantasala? That is also wonderful. If there are any clippings wherein Rajaeswara raos songs, mrogindoyi bharata bheri

mrogindoyi etc are available please share in one of the issues - Ramana sarma

‘ అమెరికా ఇలాోలి ముచుటుో ’ శీరి​ికన “ ఫోట్లలు ” గురించి ..... Tana aasakthidaaayakamaina kathanam tho paaathakulanu aakattukuntoo , vaastavikatha nu addam lo choope vijayavanthamayina prayogam chesina Chy. Sow. Shyamaladevi ki abhinandanalu, aasheessulu ~ - Subba Rao Venkata Voleti రామచంద్రరావు గారు నమస్తకరం. "శిరా కదంబం" లో నా అమెరికా ఇలాోలి ముచుట్ ప్రచ్చరించినందుకు ధనావాదాలు. అమెరికా ఇలాోలి ముచుట్ మొదటి స్తరిగా ఇండియ్య వళోట్ం...శిరా కదంబం లో ప్రచ్చరించబడట్ం చాలా సంతోష్ంగా ఉంద్వ ! నా ముచుట్కు మీరు ఇచిున వివరణ చాలా బావుంద్వ.

రచనలకు గడువు :

ధనావాదాలతో.....

30 ఏప్రిల్ 2017

- శ్యామలాదేవి దశిక Vol 06 Pub 017


06_016

Page 64

‘ తెలుగు కథ ’ శీరి​ికన “ కథ కాని కథ ” గురించి ..... చాలా బాగుంద్వ. చద్వవిన పధధతి బాగుంద్వ. హాస్తానిన పండించారు. మళ్ళీ జనమ ఉండదు అననద్వ మంచి ఐడియ్య. అదే వేదాంత పరం గా ఇంకొలా చపపవచ్చు " ఇపుపడు 'నేను' పుడిత్యనే కదా? ఇంకో జనమ అనుకోవడానికి ( నేను అనే భావన ప్రతి వాడికీ ఉంటుంద్వ.దానికి ఆకారం ఉండదు అందు చేత

శరీరానికి పరిమితం కాదు. అద్వ పుట్టడం చావడం ఉండదు ) - Ramana sarma

‘ తెలుగు పదాం ’ శీరి​ికన “ మా కోనసీమ ” గురించి ..... బాగుంద్వ. కాన్న వీడియోలో ఆడియో అంత బాగాలేదు.ఈ పుసాకం ఎకకడదొరుకుతందో తెలియజేయగలరు. - గంటి లక్ష్మీనారాయణమూరిా nice konaseema mattalu sir - Kvs Sanyasi Rao Nice

- Muneender Repala Gupta

“ మనభారతదేశచరిత ” గురించి ..... Nice రచనలకు గడువు :

- Muneender Repala Gupta 30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 017


06_016

Page 65

“ ధ్యానశ్లోకములు ” గురించి ..... Nice - Muneender Repala Gupta nice words sir - Kvs Sanyasi Rao Very nice sir - Nvmn Sharma Nemana

“ సు ‘నాదం’ ” గురించి ..... Chaala baagundandi - Sudha Rani Very interesting topic madhuri. Very sarada garu n Happy to know read...thank you sarada garu ,babai garu and my dear madhu... - Sridevi Ramesh బాగుంద్వ. - Lakshminarayana Murthy Ganti రచనలకు గడువు :

Nice

30 ఏప్రిల్ 2017

- Muneender Repala Gupta

Vol 06 Pub 017


06_016 “ తెలుగు సుమాలు ” గురించి ..... Nice - Kvs Sanyasi Rao Nice - Muneender Repala Gupta

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 017

Page 66


Vol 06 Pub 017

చద్వెండ్.....

చదివిెంచెండ్ www.sirakadambam.com editorsirakadambam@gmail.com

రచనలకు గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక సంచిక


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.