Sirakadambam 06 018

Page 1

Vol 06 Pub 018

21 Jun 2017 sirakadambam Web magazIne

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol 06 Pub 018

రచనలక గడువు : 30 ఏప్రిల్ 2017

మాతృద్వనోతసవ ప్రత్యాక సంచిక

ముఖచిత్ ర ం:

ి యోగదీప్త చిత్ ర కారుడు:

కూచి

లోపలి పేజీలో ో ...

ధ్యాన శ్లోకములు కృష్ణ ! కృష్ణ ! కృపాళీ ! “ సునాదం ”- ముఖాముఖీ వకకలంక రసధ్యరలు - ముతకఖదదరులోన తెలుగు సుమాలు నేను సైతం - ష్ంషాద్ ద్విభాషితాలు - మూడుకాళ్ళ కందేలు తో. లే. పి. - శ్రీ సతాం శంకరమంచి మనసునన మా ’ రాజు ’ - కథ ఆనంద విహారి ...... వారా​ావళి ....

అభిప్రాయకదంబం

Page 02

04 08 15 17 19

27 31 33 40 47 61 68


ప్రస్తావన

Page 03 Vol 06 Pub 018

ి నిండిపోయి ఉండేది. స్వాతంత ్ య పోరాట కాలంలో దేశంలోని ప్ ్ తి పౌరుడిలో దేశభక్త ి జప్రచడానిక్త ఎన్నో దేశభక్త ి గేయాలు వెలువడా ఆ సమయంలో ప్ ా యి. ్ జలను ఉత్త ై తెలుగులో కూడా చాలా వచా​ాయి. ఆ పాటలు వంటూ జనమంతా సమరయోధుల స్వాతంత ్ యం కోసం నినదించారు... పోరాడారు.... ఎన్నో తాయగాలు చేశారు. ఇప్పటిలా

ి రంచలేదు. చాలా తక్కువ ప్రధిలో రేడియో లు ఉండేవ. గా ప్ ్ స్వర మాధ్యమాలు వస ్ మఫోన్ రకారు ట లేదు. గాయక్కలుగా ా లు ప్రమితంగానే ఉండేవ. అయినా ఆ పాటల ప్ ా కట ్ వాహానిక్త అడ్డ అప్పుడే ఎదుగుతునో వార నుంచి లబ్ ట ై ల న గాయక్కల వరకూ ఎంత ఉదేాగంతో పాడారో, ా ప్ ్ తిష్ట కవుల కలాలు కూడా అంత్త ఉదేాగంతో నాటయమాడాయి. అదొక ప్ ్ భంజనం. దేశప్ ్ జల్నో స్వాతంత ్ య స్వధ్న అనే ఒక తాటితో కటి ట ప్డేసి ఒకే బాటలో నడిపంచాయి. అప్పటితరం వారక్త స్వాతంత ్ య ి గేయాల పాత పోరాటంలో ఈ దేశభక్త ై నది అనే వషయం చెప్పనవసరంలేదు. ్ చాలా ముఖ్యమ స్వాతంత ్ యం వచిానా కూడా ఆ తరా​ాత తరం వరకూ ఆ ప్ ్ వాహం స్వగంది. ఆ వేడి దాదాపుగా పాతిక సంవతసరాల వరకూ ఉందేమో ! ఆ తరా​ాత చల ల బ్డ్డతూ వచిాంది. గతతరం వారక్త టంగుటూర ై న వాళ్ళు పాడిన దేశభక్త ి గేయాలు చిరప్రచితమే ! అప్పట్ల సూరయక్కమార, ఘంటస్వల మొదల ల రేడియో అందర ఇళ్ులో ల రాజయం చేసింది. అందుకనేనేమో ఆరోజులో ల ఆ పాటలు సజీవంగా ఉనాోయి. ఇంకొనాోళ్ుక్త టీవీ ప్ గ ందనే చెప్పవచ్చా. అందులోనూ ్ వేశంతో నెమమదిగా ఆ ప్ ్ భావం తగ ై ప్ ైవేట్ ఛానెల్సస వాయపార ధోరణిలో వన్నదానికే ప్ద ి , శాస్త్ర ద పీట వెయయడంతో దేశభక్త ీ య సంగీతం ై ంది. తరా​ాత తరాల మీద ఆ ప్ ి వులు కాదని దూరం జరప్డం మొదల లాంటివ వాయపార వస్త ్ భావం ై ఇప్పుడది మహావృక్షమ ప్డటం మొదల ై ఊడలు దించింది. ఆ మహావృక్షం వషవృక్షం గా మారంది. ి ’ అంటరాని వస్త ి వయిపోయింది. ఫల్నతంగా దేశం మీద గౌరవం ఇప్పటి తరానిక్త ’ దేశభక్త పోయింది. చివరక్త ప్ ా యిక్త ్ ప్ంచ దేశాలలో మనల్నో మనమే చ్చలకన చేస్తక్కనే స్వ దిగజారుతోంది. ై న తరా​ాత తరం వారనె ై నా కాపాడ్డకోవాలంటే మళ్ళు వారలో దేశభక్త ి ని అందుకే భావ భారత పౌరుల నింప్వలసిన బాధ్యత మనందర మీదా ఉంది. అది ఇప్పుడ్డ అతయవసరం కూడా !

editorsirakadambam@gmail.com


Vol 06 Pub 018 Page 04

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హిందూ దేవతలను ధ్యానించే శ్లోకములలో

సదాశివాష్టకిం, సదాశివపించరతనిం...


Page 05

సదా సహస్రాక్షిం

సదా వహనపాణిం

సదా ఆశుతోష్ిం

సదా యోగనష్ఠిం

సదా బోధరూపిం

సదా శుద్ధసత్విం

సదా స్థాణురూపిం

సదారధదేహిం

భజే సింతతిం శింకరిం పారవతీశిం ||

సదా మోక్షదావరిం

సదా నాట్ాస్థరిం

సదా ప్రజ్ఞధ్యమిం

సదా నర్వవకలపిం

సదా సవతస్సిద్ధిం

సదా అద్వవతీయిం

సదా నరుపమానిం

సదా అక్షరాతమిం

భజే సింతతిం శింకరిం పారవతీశిం ||

సరవిం శ్రీ సదాశివచరణారవిందారపణమస్త్

Vol 06 Pub 018


Page 06

శ్రీ సదాశివ పించరతనిం నమస్త్ నమస్త్ అింబికానాధిం నమస్త్ నమస్త్ ప్రభో చింద్రచూడిం నమస్త్ నమస్త్ వభో అగ్నననేత్రిం నమస్త్ నమస్త్ చిండప్రచిండిం భజే సింతతిం శింకరిం శూలపాణిం || నమస్త్ నమస్త్ లసదా​ాహుద్ిండిం నమస్త్ నమస్త్ ప్రభో పరశుహస్ిం నమస్త్ నమస్త్ వభో సోమసకింద్ిం నమస్త్ నమస్త్ ఆద్ాింతరహతిం భజే సింతతిం శింకరిం శూలపాణిం || నమస్త్ నమస్త్ కారుణావరషిం నమస్త్ నమస్త్ ప్రభో త్రయీమూర్వ్ిం నమస్త్ నమస్త్ వభో బ్రహమతేజ్ిం నమస్త్ నమస్త్ చినుమద్రముద్రిం భజే సింతతిం శింకరిం శూలపాణిం || Vol 06 Pub 018


Page 07

శ్రీ సదాశివ పించరతనిం

నమస్త్ నమస్త్ జ్గద్రక్షరక్షిం

నమస్త్ నమస్త్ ప్రభో భావగమాిం నమస్త్ నమస్త్ వభో జ్ఞఞనదేహిం నమస్త్ నమస్త్ బ్రహ్మిండభాిండిం భజే సింతతిం శింకరిం శూలపాణిం ||

నమస్త్ నమస్త్ గుహ్ాతిగుహాిం నమస్త్ నమస్త్ ప్రభో వశవమూర్వ్ిం నమస్త్ నమస్త్ వభో నాద్స్థరిం నమస్త్ నమస్త్ ఆనింద్కింద్ిం భజే సింతతిం శింకరిం శూలపాణిం ||

సరవిం శ్రీ సదాశివచరణారవిందారపణమస్త్

Vol 06 Pub 018

మర్వకొనన వచే​ే సించికలో....


Vol 06 Pub 018 Page 08

రేకపల్లి శ్రీనివాసమూర్తి

రేకపల్లో శ్రీనవాసమూర్వ్ గార్వ ‘ కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! ’ సో్త్రముల నుిండి....


Page 09

శ్రీకరము నీ ద్వవా నామము, లోకములనేలేటి నామము. శ్లకముల పర్వమారుే నామము, కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

01

చాలురా గోపాల బాలా ! జ్ఞలమిక నే తాళజ్ఞలా నీలమేఘ శ్యామలాలా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

02

జ్య ! జ్గద్గురు ! జ్యము మాధవ ! జ్యము వజ్యము జ్గన్మమహన ! జ్యము జ్య జ్య జ్గనానధ్య ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

03

నీకె వద్ాలు చెప్పప భాగాము నిందాగా స్థిందీపమున తా నింత ప్పణాము జేసెన్మకద్ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

04

శక్త్హీనుడు శరణమించును ముక్త్కోరుచు భక్త్డేడవగ యుక్త్చూప్పట్ యుక్మగునా ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

05

నారదాద్వ మునీశులింబలె నామ భజ్నము స్తయుభాగాము నాక్త నడుమా నాద్లోలా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 018

06


Page 10

జ్ఞతిమనుగడ తీర్వేద్వద్దగ గీతనుడివన నేతనీవే మాతరమె ? నీ ఋణముదీరపగ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

07

నతామగు నీ కృపనుగోరుచు సతామగు నీ సమరణచేయుచు ముతామాల్లక ముద్మునడెద్ర ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

08

జ్ఞరుడనుచును చోరుడనుచును దూరెద్రునను క్రూరమతుల్లల స్థరమతివన అరయనేరరు కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

09

కోపమా ? గోపాలబాలా ? చూపరా నీ ముద్గదమోమును ఓపనుర నను ముద్గదల్లడకను కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

10

కలోలెరుగన కవత నాద్న మలెోపోల్లన మనస్తనాద్న నలోనయ్యా తెలుస్తకోరా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

11

కొర్వననేన కూర్వమపిలువగ చేర్వ రుక్తమణ చేయిపటిటన ధీర ! స్తింద్ర ! దేహయింటిన కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 018

12


Page 11

మించిచెడడలు మరచిననేన ఎించియెగు​ులు జేస్సనాడను వించక్తన మననించలేవా ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

13

పెర్వగె మతములు చెర్వగె నీతులు తర్వగె ధరమము కరగె కరమలు మించిచేయగ మహక్తరారా కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

14

కూడు గుడడయు తోడు నీవన వేడనేలను ? గోడదేలను ? చూడరా నీవాడకాదా ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

15

పింగెద్ను నీ పెరువనగనే ! పింగెద్ను నీ రూప్ప కనగన గింగగోదారమమవరద్గ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

16

ఏలరా ? ఈ జ్నన మరణము లేలఇలయన అడిగ్ననానన

గెల్లచేయక జ్ఞల్లగనుమా కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

17

ఎించగా నీ మించి చెడడలు ఎించగా నీ గుణగణింబులు ఎించగా నేనింత వాడను కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

Vol 06 Pub 018

18


Page 12

పెింక్తనేనన, మింక్తనేనను వింకతో నావింకజూడక బి​ింకమును జూపింగతగునా ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

19

వీరుడైనను, శూరుడైనను, ధీరుడైనను కోరముక్త్న చేరవలెనీ చరణకమలము కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

20

హోరుగాల్లన ద్వవ్వవపెట్టటచు ఆరెననుచును అరుప్పలేలను ? రక్త్తగ్నల్లన ముక్త్ద్క్తకన ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

21

కోర్వ శరణము చేర్వ నీచరణారవింద్ము లాశ్రయి​ించితి నేరమెననక చేరదీయర ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

22

ఆట్నీదే పాట్నీదే మాట్నీదే మనస్తనీదే ! కోటివేలుపల మేటిదొర ! యద్గ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

23

ఎనననాళ్ళీ ఎద్గరుచూప్పలు ? ఎనననాళ్ళీ వ్వద్గక్తలాట్లు ? కననయ్య ! నా కనన రారా కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 018

24


Page 13

చాలురా గోపాలబాలా ! జ్ఞలమిక నే తాళజ్ఞలా నీలమేఘ శ్యామలాలా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

25

ఆట్పాట్లు అట్కలెకెకను మాటామింతియు బాట్తపెపను మీట్ఎడద్ను నీద్గ తలప్పలు కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

26

అనననీవే అనుచునమిమన ననునబ్రోవక యునననా​ాయమె సనునతాింగా ! శ్యామలాింగా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

27

అనననీకే తెల్లయుననుచును అననట్న్ నావాడవీవన ననననమిమన చిననవాడను కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

28

ఎింద్రో మహనీయ మూరు్లె అింద్గరేనను జ్గద్గురువన వింద్గరే నీ గీత భక్త్గ ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

29

అింద్గనరతము నామ మింత్రము వింద్గలీలామృతము భక్త్గ కింద్గనీ కమనీయమూర్వ్న కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 018

30


Page 14

ఎింద్గ దాగ్నతివయా కృష్ణణ ! ఎింద్గ వ్వద్కెద్ ? ఎింత వ్వద్కెద్ ? ఇింద్గరా కనువింద్గచేయగ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

31

ఆరగ్నింపగ పాలుపెరుగులు ఆరగ్నింపగ వ్వననమీగడ రారద్యతో జ్ఞగుచేయక కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

32

త్రించి కోరెకలు, త్రించి క్రోధము, పెించి ప్రేమము, పించి కరుణయు ముించి భక్త్న ముద్గదదీరపర ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

33

స్థటికానన స్థవమినీవన కోటీరీతుల కోర్వకొలచితి మాట్లాడగ మనస్తరాదా ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

34

కోటివేలుపల మేటినీవన, స్థటికానన స్థవమినీవన మాటిమాటిక్త మద్వన కొల్లచెద్ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

35

తరకమే తలకెక్తక ఆడగ, మరకట్ింబై మనస్త చి​ింద్వడ, ఎకకడయ్యా శ్యింతి స్తఖములు కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 018

మర్వకొనన వచే​ే సించికలో....

36


Vol 06 Pub 018 Page 15

డా. శారదాపూరణ శొంఠి గార్తతో మాధురీకృష్ణ ముఖాముఖీ

ఇటీవలే వ్వలువర్వించిన డా. శ్యరదాపూరణ గార్వ గ్రింథాలు, ఇతర గ్రింథాల వశేష్ణల గుర్వించిన ముఖాముఖీ మూడవ భాగిం.....


Page 16

సింగీత లక్షణ గ్రింథాలు పర్వశ్లధించి, భారతీయ సింగీతింలో వాగ్గుయకారులు అనద్గు మహనీయుల తైల వరణ చిత్రాలతో రెిండు గ్రింథాలు రూపింద్వించారు ప్రముఖ రచయిత్రి, సింగీతజ్ఞఞలు, వద్గషీమణ డా. శ్యరదాపూరణ శింఠి గారు. ఆ గ్రింథాలలోన వశేష్ణలు వవర్వస్త్నానరు మాధురీకృష్ణ తో ముఖాముఖీలో.... మూడవ భాగిం ఈ క్రింద్వ వీడియో లో....

Vol 06 Pub 018


Vol 06 Pub 018 Page 17

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వకకలొంక లక్ష్మీపతిరావు

కోనసీమ కవకోక్తల డా. వకకలింక లక్ష్మీపతిరావు గార్వ ‘ స్థవతింత్రాదీపి్ ’ దేశభక్త్ గ్గయ్యల కవతా సింప్పటి నుిండి....


వక్కలంక్ రసధారలు

Page 18

ముతకఖద్దరులోన స్తతిమెత్నయెడింద్ దాచుకొననటిటఉదారులక్తను

పిండువ్వననలవింటినిండుజ్వవన మెలో చెఱస్థలపాల్ చేయుచెలువలక్తను స్థవతింత్రాసమరదీక్షాసక్త్ యెద్ పింగ్న తమసరవ మిచిేనతా​ాగులక్తను

చిఱునవువ మోమున చి​ింద్వించి లాటీక్త తనువు లర్వపించినధనుాలక్తను

గొడడట్ిం ద్ముమ తెగనేయుక్తమతికైన తమవలప్ప పించుచింద్నతరవులట్టో చెింపపై కొట్ట వేఱొకచెింప చూప్ప ధీరులక్త జ్నమభూమి మాభారతముమ !

Vol 06 Pub 018

మరొకటి వచే​ే సించికలో....


Vol 06 Pub 018 Page 19

కోట శ్రీరామచొంద్రమూర్తి తెలుగు భాష్ వశిష్టతను తెల్లయజేస్త కవతలు


Page 20

46. నతా​ానింద్వన

విందేమాతరిం హేజ్నన అహరహసమరణే ఆింధ్రజ్నన ససాశ్యామల స్తభిక్షిణ నతా​ానింద్వన – జ్యశుభదాయన

|| విందే ||

నదీనాద్ింబుల పర్వపూరణభవ హర్వతవరణరింజిత వైభవ జ్నవరస్తఖకర్వ జ్యదీపి్కర్వ శ్యింతి సమతవద్ – సఖాసింపతకర్వ

|| విందే ||

కోస్థ్ సరాకరు రాయలసీమ మేర పర్వవా​ాపి్త స్తవశ్యల్లన వనరుల పూరణ వరస్తఖదాయన నమస్త్ జ్యహో మింగళాకార్వణ Vol 06 Pub 018

|| విందే ||


Page 21

47. తెలుగు రాజ్ఞఞవింద్నిం

భారతమాతక్త వింద్నిం – మా తెలుగు తల్లోక్త వింద్నిం తమిళనాడున వ్వలుగుచునన తెలుగు ప్రజ్లక్త వింద్నిం తల్లోద్ిండ్రిక్త వింద్నిం – మా గురుదైవాలక్త వింద్నిం ద్రవడ భాష్ల మిళితమైన – మా తెలుగు భాష్క్త వింద్నిం – మా తెలుగు రాజిఞక్త వింద్నిం వింద్నిం అభివింద్నిం స్తమచింద్నిం, హృద్వసపింద్నిం

Vol 06 Pub 018


Page 22

48. తెలుగు జ్ఞతి మలెోలిం

భరతమాత బిడడలిం తమిళనాడున ద్వవ్వవలిం తెలుగుజ్ఞతి మలెోలిం భావ భారత పౌరులిం

|| భరతమాత ||

శ్రీ వేమన – తిరువళ్ళీవర్ సూక్త్లు మాకభిమతిం శ్రీకింబరు – భారతియ్యర్ దాశరధ – మాక్త సమిం

|| భరతమాత ||

ఉగాద్వ ప్పతా్ిండు – ఆడికృతి్క మాక్త నేస్ిం తమిళ్ళలతో ఐకమతాిం – నరింతరిం మా ధ్యాయిం సవచేమైన మన్మబలిం – తెలుగు వార్వకదో వరిం దేశభక్త్ జూప్పతాిం – దేశప్రగతి ధీశ్యలురిం Vol 06 Pub 018

|| భరతమాత ||


Page 23

49. తెలుగువనన

ఆద్వకవ నననయాను అభినుతి​ించరా ! వా​ాస సింసకృత భారతానన అనువద్వించెర ఆింధ్ర మహ్భారతమన ప్రశస్స్నిందెరా ! ఆ భారతానన చద్వవన – మనుగడ స్తఖమౌనురా !

| ఆద్వకవ ||

తికకన సోమయ్యజి నల్లోర్వ వాస్సరా ! మహ్భారత పద్గనైద్గ పరావల ననువద్వించెరా ! ఎఱ్ఱా ప్రగడ ప్రకాశిం జిలాో పాకాల వాస్సరా నననయ వడిచిన అరణా పరావనన అనువదెించెరా !

|| ఆద్వకవ ||

రాజ్మిండ్రి గోదావర్వ – స్సింహప్పర్వ పినాక్తన పాకాల మనేనరు ప్రింతవాస్తలే కవత్రయింరా ! తెలుగు భాష్ తీయద్నిం కవత్రయిం ఘనతరా ! మహ్భారత అనువాద్మే తెలుగు భాష్క్తవననరా ! Vol 06 Pub 018

|| ఆద్వకవ ||


Page 24

49. తెలుగమమ

తెలుగమమ, తెలుగమమ, తెలుగమామ !

నీక్త వేనవేల ద్ిండాలమామ ! ప్రచీన చర్వత నీక్తననద్మామ ! పూరవమింద్గ వైభవాల నునానవమామ !

|| తెలుగమమ ||

ఒక కాలమింద్గ నీవు వ్వల్లగ్ననావమామ ! దేశ వదేశ్యలు ననున పగడినారమామ ! దేశభాష్లింద్గ లెసినచాటినారమామ ! తీపిద్నిం చవచూచి మెచుేక్తనానరమామ !

|| తెలుగమమ ||

నేటి పాలనలోన – నేటి చద్గవులమామ ! నీ లొచుేక్త కారణిం పడసూపెనమామ ! తెలుగు వ్వలుగులు – క్తళీ బొడిచినారమామ ! కళాశ్యలలు ననునత్రోస్స వేస్సనారమామ ! పాఠశ్యలలు ననున మూస్స వేస్త్నానరమామ ! Vol 06 Pub 018

|| తెలుగమమ ||


Page 25

తెలుగు న్మట్న బలుక, చినన పిలోలక్త వాతలు తెలుగు పదా​ాలు జెపిపన ఎిండలలో శిక్షలు తెలుగు వార్వ ఓట్లో నేతలక్త గెలుప్పలు

ఏింట్మామ ! సరాకరు పోయేటి పోకడలు

|| తెలుగమమ ||

మింత్రల క్తనన మడులు – మానా​ాలమామ ! ప్రతి పక్షాలక్తనన ఇిండుో భూము లమామ ! నీ నేల నుననవే ! నీక్త జెింద్వనవే నమామ ! ననున వద్దింటూనే ! నేల గోరుద్గ రమామ !

|| తెలుగమమ ||

తమిళనాడున – ఆగాల్ల, సోక్తింద్మామ ! ద్వనద్వనిం నీ మనుగడ కడడమాయెనమామ !

నీరూపిం – వద్దనే ! ఆన జేస్సనారామామ ! రోజ్ఞ రోజ్ఞ నీఛాయ తగు​ుతునానద్మామ !

స్థవరా పరతవిం నీపై స్థవర్వ జేసెనమామ ! పూరవకాల వైభవిం – ఎప్పడొస్త్ింద్మామ ! Vol 06 Pub 018

|| తెలుగమమ ||


Page 26

నా కనీనళోతో నీ కాళ్ళీ కడుగుతునాననమామ ! ఉననత పద్వుల నింద్గక్తనానరమామ ! ఇింగీోషు మోజ్ఞనక్త వశామైనారమామ !

నీ చనుబాల బెర్వగ్న ననునగాించక్తనానరేింద్మామ !

Vol 06 Pub 018

|| తెలుగమమ ||


Vol 06 Pub 018 Page 27

జగదా​ాత్రి

వర్మాన కవుల, వార్వ రచనల గుర్వించిన వశేష్ణలను పర్వచయిం చేస్త శీర్వషక ‘ నేను సైతిం ’


Page 28

ష్ింష్ణద్ ఈ పేరు

గమాిం దార్వ తపిపింద్వ

చూడగానే మనసెకకడికో ష్ింష్ణద్

బేగమ్

మధుర సవరిం లోక్త తెరుచుక్తింద్వ.

పలకాల్లిన స్థవగతాలనన

దాటిపోయిన సమయ్యనన శింక్తస్త్నానయి

ఇక

గీతాల జ్ఞఞపకాల వాన కాస్తప్ప మద్వ నిండా

సముద్రిం అడుగునుించి

క్తర్వస్సింద్వ. కభీ ఆర్ కభీ పార్ ...., కహపే

ఎగ్నస్సపడడ ఆకరషణ శక్త్

నగాహే కహపే నష్ణనా... ఇలా కాస్సనన మధుర గీతాలను గురు్చేస్తక్తనానను. ఇక ‘ఈ క్తటికీ తెరుచుక్తనేద్వ ఊహలో​ోకే’ ను తెర్వస్త్ ఆర్దదరమైన కవతొకటి గుిండెను పట్లటస్సింద్వ. నా హృద్వన లయ తపిపించిన కవత ఇద్వ :

గమాిం దార్వ తపిపింద్వ

నీ రెకకల బలానన లాగ్గస్తక్తింద్వ

ఆనవాళ్ళీ ఆయిల్ తెట్టటలై సముద్రిం పై తేలుతూ

నీవార్వ గుిండెలో​ో ఆశ అనుమానమై వేధసో్ింద్వ

చేరుకోవాల్లిన గమాిం ఒకటి చేరుక్తననద్వ మరో చోట్టక్త Vol 06 Pub 018

నువ్ బ్రతికే వుింటావన ఉిండాలన


Page 29

వాహ్ ! మాష్ణ అలాో ఎింత బాగు౦దీ అభివాక్త్.

వష్ణదాననననా

తాను దార్వ తపపడిం కాద్గ గమామే దార్వ

తేల్లక

తపిపింద్వ. లాజ్వాబ్! అలతి అలతి పదాలో​ోనే

మాట్లో​ో

ఎింత బాగా చెపిపింద్వ కవయిత్రి. ఈ ప్పస్కిం

బరువుగా

కొననప్పపడే నాక్త ఉరుద టైటిల్ చూస్స నచిే

వనపి​ించగల

కొనానను. ఈమె ఎవరో నాక్త తెల్లయద్గ.

శక్త్

ఇప్పపడే చూశ్యను కవ ద్వలావర్ గార్వ అమామయి

కననగా

అన, ష్ణజ్హ్నాక్త

కలలు

ఆపా అన. అతి తేల్లకగా

ఉింద్వ. గనన

కనపి​ించే కాస్సనన పేజ్ఞల ఈ ప్పస్కిం లో చాలా

ఓ ద్వవానీ (వ్వర్రిద్వ), ఒక అమాయకప్ప ఆడపిలో,

బరువైన జ్ఞవతిం దాగ్న ఉింద్నపి​ించి​ింద్వ. ద్ర్ద,

జ్ఞవతప్ప కరకశతావనక్త బలై అత్వార్వింట్ ఒక

బాధ సృజ్నక్త మూలమా లేక ప్రేరణా లేక ఒక

ఆడపిలో పడే పాట్ోన వర్వణసూ్ ఆమె రాస్సన

లెట్ ఔటా అన ఆలోచిస్త్ ఇవనీన అనపి​ించి​ింద్వ.

‘ద్వవానీన...ద్వలావలీన’

ష్ింష్ణద్ జ్ఞవతానుభవాలనుిండి ఆవరభవించిన

అింట్టింద్వలా

ఈ భావోద్వవగనతల సవరఝర్వ మనల్లన ఈ

పి​ింజ్రా లో / నసిహ్యప్ప ద్వవానీన/ఖిలవత్

కవతవిం

నుిండి బయట్క్త రాలేన /అసహ్యప్ప ద్వల్

తో

మమేకిం

అతిశయోక్త్ లేద్గ.

చేస్త్oద్నడింలో

ష్ింష్ణద్ గుర్వించి నేను

....’నజ్ింగా

కవతలో నేను

ర్వవాజ్ఞల

వాలీన’

ఇప్పపడే తెలుస్తక్తనానను. అింద్గకే మీ అింద్ర్వకీ పర్వచయిం చేస్త్నానను. ఈమె కవతవిం లో గజ్ల్ లో ఉనన ఒక స్తననతతవిం ఉింద్వ. ఎింతటి Vol 06 Pub 018

ఆడపిలోల ద్గస్సాతిన గుర్వించి ఎింత గాఢింగా అింట్టిందో ‘మింద్వవవమామ’ అనే ఆర్వ్ పూర్వత


Page 30

కవతలో ‘ఎింతమింద్వ కీచక్తలు వ్వింట్బడాడ /

అింద్మైన

తపిపించుక్తనే

‘క్తననరస్థన’

కొత్

మింత్రిం

చెపపమామ/

ఒక

తెలుగ్నింటి

గుర్వించి

ఆడపిలో

ఎింత

వలె

మధురింగా

ఆడాళోింద్రిం నేరుేక్తింటాo’ అలాో పరవర్వదగార్

చెపిపిందో చూదాదిం రిండి :

ఆడపిలోలపైన ఏ ద్శలోనైనా అమానవీయమైన

‘పద్హ్రేళీ పలెోటూర్వ పిలో/పాల్లిండో మధా

ఈ చరాలు, మించి రచన చేస్త్ ఫతావలు,

పైట్లస్సనట్టట/రెిండు గుట్టల నడుమ వయ్యారింగ

చద్గవుక్తింట్ల కాల్లేవేతలు, పరువు హతాలు, తలాక్ లు, పెళిో పేర్వట్ దారుణాలు ఎనననన కద్లాడుతాయో ఈ చినన అక్షారాల వ్వనుక మన్మ యవనకపై. ‘పరినల్ లా ’ అనే కవతలో ముస్సోిం స్త్రీ క్త మతిం ఇవవన రక్షణ ఆమెను వవశను,

మౌన

పోరాట్శీల్లన

చేస్త్ింద్వ.

మిత్రలారా ష్ింష్ణద్ కవతవిం లో ముస్సోిం సమాజ్ఞనక్త మతాచారాల

సూటి పేర్వట్

ప్రశనలునానయి, జ్రుగుతోనన

ప్పరుష్ణధకాతపైన ఆరోపణలునానయి. ఎవరు సమాధ్యనిం చెప్పతారు ? ఇద్వ కేవలిం ఒక కవతవ సింప్పటి అనుక్తింట్ల పరబాట్ట ఇద్వ సముద్రమింత హృద్య్యవేద్న. Vol 06 Pub 018

లోతునన

ఒక

స్త్రీ

వేస్సన/తెలోటి నీటిపైట్వ నువువ/’ .... అన చెపూ్ చివర్వగా అింట్టింద్వలా : ‘నన్ననక వహ్ర య్యత్రగా చేస్తకొన / వింద్ల సింఖాలలో వహ్రానకొచిే / వళీింతా కళ్నో తిలక్తించే

నీ

అప్పపడప్పపడూ

అిందాలక్త

/

/

ప్రణాలతో

మా

ఎింద్గకమామ ద్వష్టట

తిపేపస్తక్తింటావు’ ష్ింష్ణద్ కవతవిం ఒక కారే వ్వననల సోన, కనీనటి జ్డి వాన ఈమె కవతవిం చద్వవతే గుిండె చెమర్వించక మానద్గ అననద్వ తధాిం. ఇింకా ష్ింష్ణద్ నుిండి మర్వింత మించి కవతావనన హృద్వన మీట్ల కవతా సవరాలనీ ఆశిసూ్ ఉింద్వ ఈ స్థహతా జ్గతి.


''

Vol 06 Pub 018 Page 31

ద్విభాష్యొం నగేష్ బాబు

వీణా వదావింస్తలు, రచయిత ద్వవభాష్ాిం నగ్గష్ బాబు గార్వ “ ద్వవభాష్టతాలు ” కవతా సింప్పటి నుిండి....


Page 32

నువువ పటిటన క్తిందేటిక్త......

సైనక్తడిపై వజ్యిం!

మూడే కాళీింటావు.

ఇస్తకనుించి తైలిం పి​ిండిన....

నేను కాద్ింటాను.

భర్ృహర్వ శ్యపిం!

క్తిందేలు పకకక్త తప్పపక్తింట్టింద్వ. మాట్లు పిందెింకోళోవుతాయి.

అింద్గకే.....

మనస్తలు నతు్రోడతాయి!

శ్యింతి కోసిం....

అనింతరిం నశశబదిం!

సింతోష్ిం కోసిం....

గుట్టలుగుట్టలుగా...జ్ఞవిం లేన క్షణాలు.

ఓ చిరునవువ కోసిం....

మధానుించి....ఆతమరోద్నలు. కాలుతునన వింట్ర్వతనింలోించి... కముమకొనే నైరాశాిం.

నజ్ిం! నీ క్తిందేలు ఓ తిరుగు లేన సతాిం! ఓడి...ఆయుధ్యలొద్వల్ల... చేతులెతే్స్సన Vol 06 Pub 018

కల్లస్స బ్రతకడిం కోసిం... మనస్త మూస్తకొన... న్నక్తక చెబుతునాన!

నువువ పటిటన క్తిందేటిక్త .... మూడే కాళ్ళీ!


Vol 06 Pub 018 Page 33

ఓలేటి వొంకట సుబా​ారావు

ప్రముఖుల లేఖా వశేష్ణలను అింద్వించే శీర్వషక ‘ తోకలేన పిట్ట ’ లో ‘ అమరావతి కథలు ’ సతాిం శింకరమించి గార్వ గుర్వించిన కొనన వశేష్ణలు....


Page 34

" అమమ చెపిపన కథలు అయాకే చెబుద్గనా ; ఆలక్తించమన హర్వహరులను వేడుకొింద్గనా ! హర హర మహ్దేవ !

నరహర మహ్దేవ ! అింద్గకో అమరేశవరా ! " ~ అలనాటి

ప్రముఖ

తెలుగు

కథా

రచయితలలో ఒకరు శ్రీ శింకరమించి సతాిం గారు. సతాిం గార్వక్త, ఆయన మనస్తపడి, ఆ మనస్తతో వ్రాస్సన " అమరావతి కధలక్త " అవనాభావసింబింధిం

ఉననద్వ.

ఆయన

మర్వకొనన రచనలు " ఆఖర్వ ప్రేమలేఖ ", " కారీ్క దీపాలు ", " రేపటి దార్వ " చేస్స ఉననపపటికీ అయన

రచన

"

అమరావతి

కధలు

" అప్పరూపిం అన చెపపక తపపద్గ. 1978 లో అింట్ల నేటిక్త దాదాప్ప 39 ఏళీనాడు వజ్యవాడ లో ప్రముఖ ప్పస్క ప్రచురణ సింసా నవోద్య పబిోష్ర్ి ప్రచుర్వించిన ఈ ప్పస్కానక్త వశేష్ ఆద్రణ పాఠక్తలనుిండి లభి​ించి​ింద్వ. ప్పస్కానక్త

మస్కిం అనద్గు ముఖపత్రచిత్రరచన చేస్సన ప్ర Vol 06 Pub 018

ముఖ చిత్రకారుడు శ్రీ బాప్ప గారు, " అమరావతి కధలు - అప్పరూప చిత్రాలు " అింటూ ముింద్గ మాట్ వ్రాస్సన ప్రముఖ రచయిత శ్రీ ముళీపూడి వ్వింకట్

రమణ

గారు,

కృతజ్ఞతలు

ప్రకటి​ించిన రచయిత శ్రీ సతాిం శింకరమించి గారు - ఈ గ్రింథ ప్రచురా​ానక్త ముఖా కారక్తలు - ఆ వజ్యిం లో భాగస్థవములు - " అమరావతి

కధలు

"

100

కథాస్తమాల

హ్రిం - అింద్గలోన వవధ ప్పష్ణపలు - వవధ


Page 35

వరాణలను, పర్వమళాలను

వవధ

రూపాలను

కల్లగ్న

వవధ

మరో

సింకేతిం

ఆయన

ఉిండడిం మరొక వశేష్ిం. ఈ ప్పస్కిం ముగ్నింప్ప

స్థహతీ

లో

లో మరో ప్రముఖ రచయిత శ్రీ ఎమీవఎల్

పింట్లను

సమర్వపించిన " మారేడు ద్ళిం " నజ్ింగా

క్త కానుక గా అర్వపించారు. ఇక వృతి్పరిం గా

మారేడు ద్ళమే ! - సతాిం గార్వ రచనా వైచిత్రి

ఆయన ఆల్ ఇిండియ్య రేడియో - ఉద్యపూర్

గుర్వించిన అద్గభతమయిన సమీక్ష ఇద్వ - ఆ

కేింద్ర లో స్తటష్న్ డైరెకటర్ గా ఉదోాగ నరవహణ

రోజ్ఞలలో

చేపటిట మించి పేరు గడి​ించారు.

కేవలిం ఈ

పవత్ర

అలర్వసూ్

మించితనానక్త అనుక్తిందాము.

రూపాయలకే

అింద్ర్వన

-

పాతిక గ్రింధిం

అింద్గబాట్టలో ఉిండి ఎింద్ర్వకో స్థహతీ వింద్గ

వావస్థయిం పిండి​ించారు

తన

ఎన్మన

కదా

!

చకకటి సరసవతి

అమరావతి కధలు - చద్వవన వ్వింట్నే చాలా ఆనింద్ిం కల్లగ్న సతాిం గార్వక్త అభినింద్నలను

చేస్సింద్వ.

తెలుప్పతూ ఉత్రిం వ్రాయ్యలనపి​ించి​ింద్వ నాక్త -

ఈ ప్పస్కిం నేను కొనుక్తకన చద్వడిం నేను

కానీ ఆయన చిరునామా నా వద్ద లభాిం

చేస్తక్తనన

ప్పణాకారాిం

కాకపోవడిం తో శ్రీ ముళీపూడి వ్వింకట్రమణ

అింద్గక్త ననున ప్పర్వగొల్లపిన వారు మిత్రలు శ్రీ

గార్వక్త వష్యిం తెలుప్పతూ వ్రాస్థను - రమణ

ముళీపూడి వ్వింకట్రమణ గారు.

గారు శ్రమ అనుకోక్తిండా వ్వింట్నే నాక్త ఆ

అమరావతి ప్పణా క్షేత్రిం లో 31-3-1937 లో

సమాచారానన అింద్వసూ్ సమాధ్యనిం వ్రాస్థరు.

జ్ననమింద్వన శ్రీ సతాిం గార్వ ఇింటి పేరు లో ఆ

రమణ గార్వ ఉత్రిం అింద్గక్తన నేను వ్వింట్నే

" శింకర " శబదిం పవత్రత క్త సింకేతిం అయితే – అట్ట తరువాత " మించి " శబదిం సతాిం గార్వ Vol 06 Pub 018

సతాిం

గార్వక్త

అమరావతి

కధలు

పై

నా సవవరమయిన సమీక్ష తో జ్ఞబు వ్రాస్థను.


Page 36

దానక్త సపింద్వసూ్ ఉద్యపూర్ నుిండి శ్రీ సతాిం

ఏమింట్ల కేవలిం 50 సింవతిరాల వయస్తలోనే

గారు

-అింట్ల

సమగ్రమయిన

లేఖ

ను

నాక్త

1987

లో

శ్రీ

వ్రాయడిం జ్ర్వగ్నింద్వ. ఆ లేఖే నేటి తోకలేన పిట్ట

సతాిం శింకరమించి గారు కాలిం చేయడిం-

- ఈ తోక లేన పిట్ట క్త అసలు మూలిం మరో

మర్వ అదే వధిం గా తెలుగు నుడికారానక్త

తోక లేన పిట్ట - అద్వ శ్రీ రమణ గార్వ తాల్లక్త

వననచిననలను

( ఇలాకా ) - రమణ గార్వ పిట్ట లేకపోతే -

కూడా కోలోపవడిం మన మరొక ద్గరద్ృష్టిం -

సతాిం గార్వ పిట్ట క్త ఉనక్త లేద్గ - అింద్గకనే ఈ

అింతే

ద్వద్వదన కాద్గ

బాప్ప-రమణ -

నజ్ిం

లను గా

పరా​ాయిం జ్ింట్ పిట్టలు – తోక లేన పిట్టలు -

ఈ ఘట్నలు సరసవతీదేవ క్త తీరన ప్పత్రశ్లకానన

పలుక నేర్వేన పిట్టలు - మీ కోసిం - కాద్గ

కల్లగ్నించాయి ~ మనకూ వష్ణదానన పించాయి

కాద్గ - మన అింద్ర్వ కోసిం ! అయితే

ఒక

Vol 06 Pub 018

వష్ణద్

సింఘట్న

<>** నమస్త్ /|\_ధనావాదాలు **<>


Page 37

Vol 06 Pub 018


Page 38

Vol 06 Pub 018


Page 39

Vol 06 Pub 018


Vol 06 Pub 018 Page 40

చాగొంటి ప్రసాద్

‘ అతిథి దేవోభవ ‘ కోనసీమలో అతిథి మరా​ాద్ల గుర్వించిన వశేష్ణలను అింద్వించే కథానక ...


Page 41

ఆఫీస్త పనమీద్ తూ.గో.జిలాో లో మకాిం

అమలాప్పరింలో వశిష్ఠ లాడి​ిలో ర్వఫ్రష్ అయిా

పెటాటల్లి వచిేింద్వ. అద్వ కూడా కోనసీమలో !

లించ్ చేస్థము. నాలుగు గింట్ల ప్రింతిం లో

రవ గారూ ! మీరు వ్వళిీ అకకడ పన పూర్వ్

కారులో బయలు దేరాిం.

చేయి​ించాలన మా బాస్ ఉత్రువలక్త నేను ఢిలీోలో

“ ఇదే మావయా ! నేను చద్గవుక్తనన శ్రీ

బయలుదేరాను.

కోనసీమ భాన్మజ్ఞ రామర్ి కళాశ్యల “ అన

రాజ్మిండ్రిలో

మా

మేనలుోడు

ఉనానడు.

వాడిక్త

వర్వించి నా

పన

చూపి​ించాడు వర్వించి. తరావత "వై " జ్ింక్షన్ లో

చెపాపను. వాడు కూడా నాతో పాట్ల రాజ్మిండ్రి

పేరూరు

నుిండి వచాేడు.

చూపి​ించాడు.

నేను కోనసీమ రావడిం ఇదే మొద్టిస్థర్వ.

“ చాలా బావుింట్టింద్వ మావయా! ఈ ఊరు.

పాశరోపూడి ద్గుర నా మకాిం.

ప్రతి సింవతిరిం నా స్తనహతుడు వాళీ ఊళోీ

మా కింపెనీ నేను ఉిండడానక్త అనన ఏరాపట్టో చేస్సింద్వ. రావులపాలెిం ద్గుర కోనసీమ ముఖదావరిం లో క్త మా

కారు

పచేద్నానన

చూడగానే

ప్రవేశి​ించి​ింద్వ. కళీక్త

కొత్శక్త్

అగ్రహ్రిం

బయట్

నుించి

జ్ర్వగ్గ దేవుడి పెళిీక్త రమమన పిలుస్థ్డు. చింద్ర ప్రతిష్ట శివల్లింగిం ట్. కళా​ాణిం చాలా బాగా చేస్థ్రు. వేద్ఘోష్ మధా, మింత్రాల మధా పారవతీ పరమేశవరుల వైభోగమే వైభోగిం. ఈ ఊరునుించి వ్వళిీ అమెర్వకా వ్వళిీ సెటిల్

వచిేనట్టనపి​ించి​ింద్వ.

అయినవాళీింద్రు వస్థ్రు మిస్ అవక్తిండా ! “

కాింక్రీట్ట జ్ింగ్నల్ నుిండి ప్రకృతి ఒడిలోక్త

బోడసక్తర్రు రేవులో పింట్ట ఎక్తక గోదావర్వ

వచిేనట్టటింద్వ. పల్లవ్వల వింతెన పకకన ఆప్పచేస్స

పాయను

బొిండాలు తాగ్నించాడు మా మేనలుోడు వర్వించి.

కింఠాభరణింలా ఉనన పచేల పతకానన పోల్లన

ఎక్తకవ టైము లేకపోవడిం వలో తవర తవరగా

కొబార్వ తోప్పలు భలే అింద్ింగా ఉనానయి.

అమలాప్పరిం చేరాము.

మనస్తి ఆహ్ోద్ింగా ఉింద్వ.

Vol 06 Pub 018

దాట్టతుింట్ల

గోదార్వ

చుటూట


Page 42

పాశరోపూడి లో కొబార్వ తోట్ల మథాలో నా

వాడి "టీ"క్త టాటా చెపాప! పెద్దబానలో వేణ్ణణళ్ళీ

మకాిం. అకకడ మా వాళ్ళీ ఏరాపట్ట చేస్సన

కాచి నాక్త స్థననానక్త బాత్ రూింలో పెటాటడు

ఇింట్లోనే అనన సద్గపాయ్యలు ఉనానయి. తి​ిండిక్త

రాజ్ఞరావు.

వింట్వాణణ

కూడా

పెట్లటరు.అతన

పేరు

" ట్లబు ". అతనక్త రోటీ, ప్పలాకలు, చపిపడి కూరలు చేయడింలో స్సధదహస్త్డన ఒకరోజ్ఞ తినడిం లోనే తెల్లస్సపోయి​ింద్వ. దానక్త తోడు నీళీ టీ కూడా!

నేను సైట్ట ద్గురక్త చేరుకొన అింద్ర్వన సమావేశ పరచి పనులపపగ్నించే సర్వక్త మథా​ాహనిం ఒింటి గింట్ అయిాింద్వ. మా ట్లబు పెటిటన "ఆల్ల అట్టక్తల ఉపామ " సర్వపోలేద్నుక్తింటా ఆకల్ల మొద్లైింద్వ కరకరలాడుతూ!

ఆ తోట్లోనే నా పనులు చూడడానకన ఒక జ్ింట్ రాజ్ఞరావు, మాణకాిం అనే వాళ్ళీ కూడా ఉనానరు.

“ రామరాజ్ఞగారన మిమమల్లన కలవడానకన

వచాేరిండి ” అింటూ నా అస్ససెటింట్ట చెపపడింతో చెట్టటనీడన ఛామనఛాయ, మెళోీ ప్పల్లగోరుతో

వర్వించి తనక్త ఆఫీస్తింద్న, వచే​ే ఆద్వవారిం

పిందూరు ఖద్దరు

వస్థ్నన చెపిప రాజ్మిండ్రి వ్వళిీపోయ్యడు.

ఆరడుగుల

సూరీడు కొబారాక్తల మథాలోించి ఓరచూప్ప తో తపప ద్ట్టమైన చెట్ోమథా ఉనన ననున ఎక్తకవ పలకర్వించే స్థహసిం చెయాలేకపోయ్యడు. సననగా చురుక్తకమనే సర్వక్త మెలక్తవ వచిేన వ్వింట్నే తెచాేడు.

రాజ్ఞరావు నేను

ఇత్డి

గాోస్తలో

కాఫీ

కాఫీ

వాసనక్త

ఫిదా

అయిాపోయి. త్రాగ్నతే సవరుిం కనబడి​ింద్వ. చికకన

పాలతో ఇవవడిం వలో ఆ రుచనుక్తింటా! మా Vol 06 Pub 018

చొకాక

వేస్తకొన ఉనన

ఆజ్ఞనుబాహుడైన

ఆయన

కనబడాడడు. హుిందాగా నడుచుక్తింటూ వచిే రెిండుచేతులు జోడి​ించి నమస్థకరిం పెటాటడు. నేను కూడ ప్రతినమస్థకరిం పెటిట అకకడునన పాోస్సటక్ క్తరీే ఆఫర్ చేస్థను. “ అయ్యా తమరు వస్నానరన గోపీచింద్ గారు కవురింపారిండి. ఏరాపట్టో అవ బావునానయ్య అిండి. మీక్త ఏిం లోట్ట రాక్తిండా చూస్తకోమన

ఆయన చెపాపరిండి ఆయ్! ”


Page 43

గోపిచింద్ ఒ.న్.జి.స్స సౌత్ ఇిండియ్య డివజ్నల్

తోడెటిటన గెడడ పెరుగు, వ్వనన కాచిన ఘుమ

డైరకటర్! ఇింతక్తముింద్గ చాలా ఏళీ క్రతిం

ఘుమలాడే నయిా, మామిడిపళీ తో న్మరూర్వించే

బో​ోఅవుట్ వచిేన సింవతిరిం లో క్రైస్సస్ టీింలో

ఘనమైన భోజ్నిం వచిేింద్వ. అింత మధురమైన

ఆయన కూడా ఇకకడ పనచేస్థరు ఎమరినీి గా !

భోజ్నిం తిన ఎనన రోజ్ఞలైిందో? ఆ భోజ్నిం

ఆయనతో సననహతింగా ఉిండి ఆ రోజ్ఞలో​ో రామరాజ్ఞగారనే ఒకాయన చాల వష్య్యలో​ో

నాతో పాట్ట మిగ్నల్లన వాళ్ళీ స్తషుటగా తినడిం వలన ఆ రోజ్ఞ నేను పన కూడా ఎక్తకవగా

స్థయిం చేస్థడన అన ఆఫీస్తలో చెప్పపక్తనానరు.

చెయాలేక ఇింటిక్త వచిే నద్ర పోయ్యను.

ఈయనేనా! అనుక్తనానను.

మధ్యాహనమింతా

“ నేను ఊరెళిీ ఈరోజే వచాేనిండి. మీక్త

రాజ్ఞరావు నేతి పూతరేక్తలు, శనగ వడలు తెచిే

ఏరాపట్టో

ఎలాజ్ర్వగాయో

పడుతునానను.

మీరు

అన ఈ

కింగారు రోజ్ఞనుించి

తిర్వగెళ్ళీదాకా మా వోరే! ఏిం మొహమాట్ిం పడకిండి సర్!. అకకడ మా టీిం తో ఏమైన

నద్రపోయ్యను.

లేచేసర్వక్త

పెటాటడు. పూతరేక్తలు ఎకకడివ ఇవ అన అడిగ్నతే రామరాజ్ఞ

దొరగారు

ఆత్రేయప్పరిం

నుించి

తెపిపించారిండి. న్మట్లో వేస్తకోగానే కర్వగ్నపోయ్యయి.

సహ్యిం కావాలా అన అడిగ్న సెలవాిండి! మర్వ

రెిండవరోజ్ఞ ఉద్యిం వ్వననపూస, కారపపడి,

” అింటూ మరా​ాద్గా మాటాోడి వ్వళిీపోయ్యడు.

అలోిం పచిేమిర్వే చటీన, శనగచటిన , కొబార్వ

మా ఆకల్ల ఆయనక్త తెలుసననట్టటగా నేను

చటీన బాలచింద్మామలాోింటి అరడజ్ను ఇడ్లోలు,

వ్వజ్ట్లర్వయన్ అన తెలుస్తక్తన పింపినట్టటనానడు. మామిడి

కాయ

గుమమడి

వడియ్యలు,

థనయ్యలు

ముకకలు

పప్పప,

కొబార్వ

వేస్సన

Vol 06 Pub 018

చలోమిరపకాయలు,

గుతి్వింకాయ

కూర,

దేశవాళి

ఆనపకాయ

చలోప్పలుస్త,

ఎర్దగాకాచి

పచిేమిర్వే, అలోిం పచిేమిర్వే గార్వనష్ చేస్సన చినన చినన నేతి పెసరట్టో కూడా పెద్ద పి​ింగాణ్ణ పేోట్టలోపెటి​ి తెచాేడు రాజ్ఞరావు. ఆరుబయట్ మేజ్ఞ బలో రెిండు క్తరీేలు వేస్థడు. నేను ఏదో అనేలోప్పలో రామరాజ్ఞ గారు వచిే


Page 44

“ రవ గారు !ఈ రోజ్ఞ మీక్త కింపెన ఇదాదమన

నాక్త డౌటొచిేింద్వ. ఏమి ఆశి​ించక్తిండా ఈయన

వచాేను సర్! ”

ముక్తక

“ ఏింట్ిండి బాబు ఈ ఏరాపట్టో? నాక్త చాలా స్సగు​ుగా ఉింద్వ. ” అింట్ల “ భలేఓరే! మా ఊరో​ో క్త వచిేన పరుగూరు వాళీక్త ఆ మాత్రిం భోజ్నిం పెట్ిడిం కూడా గొపెపనింటారా! మనక్తననద్వ అింతా మనిం కూడా అింటూ

పట్టటకెళీలేిం ద్గురుిండి

అనన

తెల్లయనవాళీక్త

ఎింద్గక్త

సహ్యిం, ఏరాపట్టో చేస్త్ననట్టట? మా కింపెనీ కాింట్రాక్తటలేమైన

నేను

ర్వకమెిండేష్న్

చెయ్యాలేమో అన సిందేహిం రాగానే నేను అతన నుించి ఏద్వ ప్పచుేకోకూడద్గ అన నరణయి​ించుకొనానను. రాజ్ఞరావు తెచిేన టిఫిన్ తినక్తిండా మా ట్లబు

కదా!

కొసర్వ

కొసర్వ

పెటిటన తి​ిండే తిన సైట్టక్త కూడా అతను చేస్సిందే

వార్వస్త్

చేర్వపోగానే ఆయన పర్వగెట్టటక్తింటూ వచిే

తినపి​ించాడు. నేను

మొహిం

వద్దన

తెపిపించుక్తనానను. ఈ వష్యిం రాజ్ఞగార్వక్త

“ సర్! మీరు మీ సహచరులు నాక్త అతిథులు

“ రవగారు! ఏమైనా లోట్ట జ్ర్వగ్నిందాిండి

మీ బాగోగులు చూస్తకోవడిం నా బాథాత ” అన

ఆతిథాింలో ? మావోళ్ళీదైనా తేడా చేస్థరా? ”

టిఫిన్

అయ్యాకా

తమరు

అపపనపల్లో,

అింతరేవద్వ చూస్థ్రా? ” అన అడిగ్నతే నేను “ ఒక ఆద్వవారిం వ్వడతా ” అనానను. మీరేమి

అింటూ నా ముింద్గక్త వచిే బాథపడాడడు. “ అయోా! అదేిం లేద్ిండి మీరు అనవసరింగా బాథపడుతునానరు. నాకే చాలా మొహమాట్ింగా

హడావుడి చేయి​ించ వద్గద ద్యుించి. నాక్త

ఉిండి వద్దనానను ” అింట్ల

గుళీలో​ో ఆరాభటాలు ఇష్టిం ఉిండవు ”

“ ఎింతమాట్ సర్! మీరు మా అతిథి! మీరు

“ అయోా ఎింతమాట్ ! ” అన ఆయన

కాద్ింట్ల నాక్త అదోలా అయిపోతుింద్వ మనస్తి.

వ్వళిీపోయ్యడు ఏద్వ చెపపక్తిండా! Vol 06 Pub 018

మా

ఓళ్ళీ

ఏమనన

ఇద్వగా

వావహర్వస్త్


Page 45

క్షమి​ించిండి ” అింటూ వలవలలాడేడు. నాక్త

అన

కొించెిం

దొడడమనష్ిండి! ” అన రాజ్ఞరావు న్మటిలోించి

సిందేహిం

వచిేింద్వ.

ఈయనన

ఆనింద్వసూ్ింట్ల

రాజ్ఞగారు

చానా

అనవసరింగా అనుమానించానేమో అనుకొన

ఒక మాట్ బులెటాో వచిేింద్వ.

“ రాజ్ఞగారు చాలా పద్గదపోయి​ింద్వ. మీర్వింటిక్త

నేను తేరుకొన “ ఏింటి రాజ్ఞరావ్ అనానవు ”

వ్వళీిండి.

అనానను.

రేప్ప

మాటాడుక్తిందాిం

అన

అనునయి​ించి పింపేస్థను. పౌరణమి

ఆరోజ్ఞ!

“ మా రాజ్ఞగారు ఈ ఊరో​ోక్త ఎవరొచిేన అలాగ్గ

చింద్మామ

మథాలోించి

కొబారాక్తల

దోబూచులాడుతునానడు.

ఏరాపట్టో స్తతా్రిండి. మనస్త ఎననపూసిండి. ఒరే! మనూర్వక్త

పై

ఊరునుించి

వచిేన

కొత్

వ్వననలో​ో పకకన పారుతునన గోదార్వలో పడవ

వాళ్ీవరైనా పనమీద్ వస్త్ ఆళ్ీవరు నా ఆతిథాిం

పయనిం ఎలా ఉింట్టిందో చూదాదమనపి​ించి

తీస్తకోక్తిండా నా స్థయిం పింద్క్తిండా వ్వళిీతే

రాజ్ఞరావున పిల్లచాను.

నాక్త, నా ఊర్వక్త అవమానింరా అింటారిండి.

“ రాజ్ఞరావ్! ఏదైన పడవ దొరుక్తతుిందా అలా సరదాగా ప్రయ్యణిం చేయడానక్త ” అన అడిగా! “ చెణింలో ఏరాపట్ట చెయానూ ! ” అింటూ “ ఒరే ఈర్వగా! ” అింటూ ఓ పల్లకేక వేస్థడు. అకకడనుిండి వత్నన ! అింటూ పావుగింట్లో ఒక బకకపలచ మనష్ట వచాేడు. రాజ్ఞరావున తోడు తీస్తక్తన

వ్వననలో​ో

తరింగాలమీద్

పడవలో

ప్రతిఫల్లస్త్నన

గోదావర్వ శశిక్తరణాల

కాింతుల అిందాలన గోదార్వ అిందాలన చూస్త్

మైమర్వచిపోయ్య!. ఆహ్ ఎింత ప్రకృతి సోయగిం Vol 06 Pub 018

ఆయనద్వ పెట్టట చెయేా తపప, తీస్తకొనే చెయిా కాద్ిండి. ఆయన కోనసీమ కొబార్వసెట్టిండి. ఇవవడమే తెలుస్త. ఆయనక్త పిలో, జెలో ఎవరు లేరిండి. ఎవరెనననా పెించుకోిండింట్ల మీరింతా నా పిలోలు కాదేట్రా అింటారిండి. గుడైనా, బడైనా ఈ ఊరేనింటాడు.

మేమే

దేముళీమింటాడు.

అరమర్వకలు లేన మహ్మడిసిండి. ఆయ్! మీరు మొగమాట్పడాడ బెట్టటక్తింటాడిండి.

ఆయన

మనస్త

స్తటాటలెవరైనా

కట్ట ఆస్ింతా

పాడిచేస్త్నానరింట్ల ఆయన న్మరూమయిండెహ!


Page 46

పోయేట్ప్పపడు ఇద్ింతా పట్టటక్తపోతారా! పేరే

తిర్వగ్న వ్వళిీపోయేముింద్గ నేను ఆయనక్త ఏిం

శ్యశవతిం రా అన ఆయనింటాడు ఆయన

ఇచిే

ఇదానిం లో ఆయనలా్డు తపప ఈ వష్యింలో

అింద్రిం కల్లస్స మరువిం , మలెోలు, గులాబీలు

ఆయనవడిమాట్ ఇనరిండి. ఆయన పేరులోనే

కల్లపిన

అననపూరణ

తయ్యరుచేయి​ించిన శ్రీరామ పటాటభిషేకిం బొమమ,

ఉింద్ిండి.

అననపూరేణశవర

గౌరవించుకోవాలా ద్ిండ.

అన

కొిండపల్లో

ఆలోచి​ించి కర్దతో

రామరాజ్ఞగారిండి ఆయన పూర్వ్ పేరు ”

పిందూరు ఖద్దరు బట్టలు ఆయనక్త సనామనిం

నేను ఎింత పరబడాడను అింత పెద్దమనష్టన అన

రూపింలో చేయి​ించాను మాడైరకటర్ గోపీచింద్

బాధపడి

ఇక

నేనునననాళ్ళీ

ఆయనన

కాద్నలేద్గ.

నేను

చేతులమీద్గగా జ్నిం మథాలో! సింతోష్మిండి అనన ఒకక ముకక తపప మరేద్వ

ఉనన

పద్వహేనురోజ్ఞలు

ఆయన

మాటాడన నగర్వవ మారాజ్ఞ "మా రాజ్ఞగారు."

అపూరవమైన ఆతిథాిం ఇచాేడు. ఆఖర్వక్త నేను

ఇింటిక్త వచిే ఆయన ఇచిేన ఆతిథాిం గుర్వించి

గుళీక్త వ్వడితే అకకడ ఆయన ఎవర్వన నాతో

నా భారాక్త పిలోలక్త చెప్ప్ింట్ల వన అలాింటి

పింపక పోయినా అడుగడున ఆయన ముద్ర

రాజ్ఞలు ఇింకా ఉనానరా ? ఈ కాలింలో అన

కనబడి​ింద్వ.

ఆశేరాపోయ్యరు.

ఆఖర్వ రోజ్ఞ మా బృిందానక్త వవధ వింట్కాలతో భోజ్నిం!

అింద్గలో

సెపష్ల్ి

ఆవపెటిటన

పనసపట్టట కూర, ప్పణుక్తలతో మజి​ిగ ప్పలుస్త, ద్పపళిం లేదా కద్ింబిం, జ్ఞనున ప్రతేాక సీవట్ట తో. ఆయన మా కోసిం ఒఖఖ శ్యఖాహ్రమే విండే శరమ గార్వ చేత విండి​ించాడన తెల్లస్సింద్వ ఇనన

రోజ్ఞలు. Vol 06 Pub 018

రాజ్ఞలుిండచుేకాన "మనస్తనన మారాజ్ఞలు" కొింద్రే !


Vol 06 Pub 018 Page 47

వవధ ప్రింతాలో​ో జ్ర్వగ్నన స్థహతా, స్థింసకృతిక కారాక్రమాల వశేష్ణలు...... ఈ వభాగానన సమర్వపస్త్ననవారు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 48

మాధురీకృష్ణ

సింగీత స్థహతా గ్గయ ధ్యర అపపటికప్పపడు ఇచిేన వస్త్వు, రాగిం, తాళిం ఆధ్యరింగా పాట్లను

తేట్తెలుగులో పాడట్మే

కవతాతమకింగా

కాక

సింద్రోభచిత

హ్సాింతో కూడా స్థయికృష్ణ య్యచేింద్ర ప్రేక్షక్తల మనస్త దోచుక్తనానరు. ఆింధ్రా సోష్ల్ అిండ్ కలేరల్ అసోస్సయేష్న్ క్త చెింద్వన ట్రస్ట వేింకట్గ్నర్వ సింస్థానిం 33వ తరిం రాజ్ఞ

అయిన

య్యచేింద్రచే

వీబీ

స్థయికృష్ణ

"సింగీత గ్గయధ్యర" ఏరాపట్ట

చేస్సింద్వ. ఆద్వవారిం స్థయింత్రిం ఆస్థకలోన గోదావర్వ హ్లులో జ్ర్వగ్నన ఈ ఆరు అింశ్యల కారాక్రమిం

య్యచేింద్ర

కావడిం వశేష్ిం. Vol 06 Pub 018

397వ

కారాక్రమానక్త ప్రశింస్ససూ్

ముింద్గ

అవధ్యనన

ఆచారా కాసల సీవయ కవతను

వనపి​ించి ఆయనక్త అింద్వించారు. గ్గయధ్యర ప్రక్రయను

ప్రముఖ

స్సనీ

గీత

రచయిత

వ్వననలకింటి పర్వచయిం చేసూ్.. సింగీతావధ్యనిం అనద్గ్నన ఈ ప్రక్రయను కనపెటిట నరవహస్త్నన కళాకారులు

య్యచేింద్ర

కరతాళధవనుల ప్రక్రయను

మధా

అన

ప్రేక్షక్తల

ప్రకటి​ించారు.

మరెవవరూ

చేస్త

స్థహసిం

చేయలేద్న, నవింబరు నలలో ఆయన 400వ గ్గయధ్యరను

కూడా

నరవహించనుననట్టట వ్వలోడి​ించారు.

గ్గయధ్యర సింగీతిం, స్థహతాిం, హ్సాిం :

నగరింలోనే


Page 49

తర్వగొిండ వ్వింగమాింబ గణేశుడిపై రచి​ించిన

మహ్భారత యుద్ధింలో భీష్మ, ద్రోణ, కరణ,

కీర్నతో య్యచేింద్ర కారాక్రమానక్త శ్రీకారిం

సైింధవ, ద్గరోాధనులను కృషుణడు అక్రమింగా

చుటాటరు.

చింపి​ించాడన, ఆ హతుల పేరుో రాక్తిండా పాట్

అనింతరిం

డా.

జి.లల్లత

(వస్త్

నరేదశిం)

పెద్దన్మట్టో రద్గద చేస్సన సమయింలో కొింద్రు ప్రజ్లు

వాటిన

వద్వల్లించుకొనే

క్రమింలో

అవలింబి​ించిన వింత పోకడలను వవర్వించి నవవించారు. ఈ సింద్రభింలో... ఉననపళింగా వచిేపడిన

డబుాను

మారుేకొనేింద్గక్త

పాడాలన ఆచారా ఎలీా శింకరరావు (పద్ నషేధిం)

అడిగారు.

మోహన

"శ్యింతనవున

సింహర్వించిన

నా​ాయమా"

అింటూ

రాగింలో సింరింభము

మొద్లుపెటాటరు.

శ్యింతనవుడు (భీషుమడు), క్తింభ సింభవుడు (ద్రోణుడు),

జ్యద్రధుడు

ద్వగ్నవచిేన దేవతలు ఆధ్యర్ కార్డ లేక పడిన

గాింధ్యర్వ

తిపపలను వవర్వించమమన అవధ్యనన కోరారు.

కానీనుడు (కనాక్త ప్పటిటనవాడు, కరుణడు) అన ఆ

శివరింజ్న రాగిం, ఆద్వతాళింలో కూరేమన ఆస్థక

స్థింసకృతిక

కారాద్ర్వశ

స్థల్లర్వ

వీరుల

జేాష్ఠ

పేరోను

ప్పత్రడు

(సైింధవుడు),

(ద్గరోాధనుడు),

ప్రస్థ్వించి

స్థయికృష్ణ

మెపిపించారు.

వాస్తరావు (రాగతాళ నరేదశిం) నరేదశి​ించారు. (తద్గపర్వ గీతాలక్త కూడా వాస్తరావు రాగ తాళాలను నరేదశి​ించారు.)

ప్రస్త్తిం

జ్రుగుతునన

రింజ్ఞన్

మాసిం

సింద్రభింగా అలాో, ఖలేజ్ఞ, తలాఖ్, రింజ్ఞన్

"వ్వయిా న్మట్ట చకకన ఆద్వప్రసతో అపపటికప్పపడు

పదాలను ఉపయోగ్నించి, రామ్, రహీమ్ పదాలు

రచిసూ్ పాడారు.

లేక్తిండా రామాయణింలోన ఏదైనా ఘటాటనన చెపపమన ఆచారా కాసల నాగభూష్ణిం (ఇష్టపద్

Vol 06 Pub 018


Page 50

ప్రయోగిం) అవధ్యనన అడిగారు. స్సింధుభైరవ,

రస్థనుభూతిన

శహన రాగాలలో, తిశ్ర గతిలో "అలాోరుముద్గదగా

వ్వింకట్రావు

అింద్ర్వనీ

కారాక్రమానక్త వనన తెచాేయి.

పాల్లించే"

అింటూ

బహుచకకన

తబల,

గీతానన ఆలపి​ించి అవధ్యన ప్రేక్షక్తల మనస్త

ట్మోటాలక్త,

దోచుక్తనానరు. చివర్వ అింశింగా " వేవేల

రానప్పపడు

పింకాల"

అింటూ

వ్వననలకింటి

(పలోవ

పూరణిం) వేింకట్లశవరస్థవమి మీద్ ఒక పలోవన చెపాపరు. హిందోళ రాగింలో, మధామ శృతిలో అలవోకగా చరణాలను పాడారు స్థయికృష్ణ.

బా​ాింక్త

పృచఛక్తడి

పేరును

కూడా

చమతాకరింగా

ఉపయోగ్నించి చివర్వ చరణానన పాడారు. తనక్త

కల్లగ్నించారు.

స్తబ్రహమణాిం

ఉల్లోపాయలక్త

రైతులు

వాటిన

స్సబాింద్వ

తమ

డ్రమ్ి

గ్నట్టటబాట్ట పారబోస్థ్రన,

ధరానలో

ఏిం

పారబోస్థ్రన ఘింట్స్థల రతనక్తమార్ (మించి ముచేట్టో)

సరదాగా

అడిగ్నన

ప్రశనక్త

సమాధ్యనింగా... వాడి పారేస్సన కాగ్నతాలను చి​ింపి

"వ్వననలకింట్ చూడమన వననవించే పాట్" గా

ఆద్ాింతిం

పోస్థ్రన,

దాచుక్తింటారన

డబుాను

మాత్రిం

సమాధ్యనమిచిే

సభను

నవవించారు య్యచేింద్ర. మర్వనన ఆహ్ోద్కర, తమాష్ణ సింభాష్ణలు వీర్వద్దర్వ మధా జ్ర్వగాయి.

నచిేన పాట్ పాడమనన వాస్తరావు కోర్వకపై వ్వింగమాింబ రాస్సన లాల్లపాట్ను మధురింగా ఆలపి​ించి స్థయికృష్ణ య్యచేింద్ర కారాక్మానన స్తసింపననిం చేశ్యరు.

మధు

కింద్నూరు

కారాక్రమానన

నరవహించి

పృచఛక్తలను సభక్త పర్వచయిం

చేశ్యరు. ఆస్థక ట్రస్ట మేనేజి​ింగ్ ట్రసీట శ్రీనవాస్ రెడిడ

ప్పద్గకొకట్టనట రామనాథిం వయోల్లన్ పై తగ్నన Vol 06 Pub 018

స్థవగతోపనా​ాసిం చేశ్యరు.


Page 51

ట్రస్ట

కారాద్ర్వశ

ఆద్వనారాయణరెడిడ

వింద్న

చివరన స్థల్లర్వ రాజేశవరరావు పెద్ద క్తమారుడు

సమరపణ చేశ్యరు.

రామల్లింగ్గశవరరావు, ఇింకా నీలకింఠ మహ్దేవ్

సతాస్థయి స్తవాసద్న్ వదా​ారుాల వేద్ పఠనింతో

స్థవమిజ్ఞ

స్థయికృష్ణ

కారాక్రమిం ప్రరింభమైింద్వ. ట్రస్ట సభ్యాలు,

సతకర్వించారు.

స్థానక

పృచఛక్తలు జోాతి ప్రజ్వలన గావించారు. చివర్వ

సింఖాలో పాలొునానరు.

య్యచేింద్రను

తెలుగువారు

వాకా​ాలు : అవధ్యనన, పృచఛక్తలను ట్రస్ట సభ్యాలు ఘనింగా సతకర్వించారు. కారాక్రమిం

’ సింగీత గ్గయ ధ్యర నుిండి ఒక మచుేతునక... ఈ వీడియో లో....

Vol 06 Pub 018

అధక


Page 52

మాధురీకృష్ణ

జ్ఞఞనపీఠ్ ప్పరస్థకర్ గ్రహీత స్స. నారాయణ రెడిడ సింసమరణ

సభలో

నగర

ప్రముఖులు

పాలొునానరు. తమ "కళాస్థగర్" కారాక్రమానక్త తన అభారాన మేరక్త

స్సనారెక్త చెననన తెలుగు ప్రముఖులతో ఘన నవాళి ఆచారా స్స. నారాయణ రెడిడ సమృతులు, స్థహతా

వశేష్ణలతో అమరజ్ఞవ పటిట శ్రీరాములు స్థమరక భవనిం మారోమగ్నపోయి​ింద్వ. అమరజ్ఞవ పటిట శ్రీరాములు స్థమరక సమితి ఏరాపట్ట చేస్సన ఈ నల 12న అస్మి​ించిన తెలుగుద్నిం మూరీ్భవించిన గొపప స్థహతివేత్,

Vol 06 Pub 018

వా​ాఖా​ాతగా

నారాయణ

రెడిడ

వావహర్వించిన వష్య్యనన సీఎింకె రెడిడ గురు్ చేస్తక్తనానరు.

ఆయనతో

తనక్తనన

అనుబింధ్యనన

తలచుక్తింటూ...

ఇటీవలే

ఆయనన కల్లస్స వచాేనన వ్వలోడి​ించారు. కె. వశవనాథ్ కోర్వకపై "స్థవతిముతాిం" చిత్రింలోన ఒక పాట్ను మూడు వాకా​ాలో​ో రామాయణింతో అనుసింధ్యనిం ప్రశింస్సించారు.

చేస్సన

వధ్యనానన


Page 53

ఆయనతో తన పర్వచయిం ద్గురనుించీ తన

సింపాద్వించుక్తననద్వ

చిత్రాలక్త పన చేస్సన సింద్రాభలను స్సనీ నరామత

మాత్రమేనన పేరొకనానరు. స్థహతాింలో గద్ాిం,

కాట్రగడడ మురార్వ గురు్ చేసూ్.. స్సల్క స్సమత

పద్ాిం, గజ్ల్ తద్వతర అనన పారాశవలనూ

అభినయిం

సపృశి​ించిన

కోసిం ఆయన ఎింతో చకకన

కూడా

స్థహతీవేత్

అన,

తనను

తిటిటనవాళీను

పక్షాన నలబడేవారన అనానరు. తను వవర్వించి

సింస్థకర్వ అన ప్రశింస్సించారు. ఆయన రాస్సన

చెపిపన కొనన సెనాిర్ సింబింధత సింఘట్నలను

కొనన పాట్ల పలోవులను వనపి​ించారు. ప్రతి

వన

సింద్రాభనకీ సర్వపోయేద్వ "భలే మించి రోజ్ఞ"

మనసూ​ూర్వ్గా

నవేవవారన

పలెోతు్మాట్

స్సనారె

పాట్ను రాశ్యరన వవర్వించారు. ఆయన నరామత

స్సనారె

కూడా

ఒకక

అనన

వ్వలోడి​ించారు. మద్రాస్త వశవవదా​ాలయిం తెలుగు

అనానరు.

శ్యఖ అస్ససెటింట్ ప్రొఫెసర్ వస్థ్ల్ల శింకరరావు

స్సనారెను తెలింగాణ బిడడ అనడిం సమింజ్సిం

మాటాోడుతూ.. తను రచి​ించిన తెలుగు గజ్ళీలో

కాద్న, ఆయన తెలుగును ఉననతశిఖరాలను

స్సనారె

పర్వపూరణ

వాక్త్తవిం

కనపిస్త్ింద్న

వా​ాఖా​ానించారు. వాటి స్తూర్వ్తోనే తాను గజ్ళ్ళీ పాడట్ిం మొద్లుపెటాటనన అనానరు.

అధరోహింపజేస్సన తెలుగు బిడడ అన రాష్ట్ర ఐఆర్ఎస్

అధకార్వ

శ్రీనవాసరావు

వా​ాఖా​ానించారు. 86 ఏళీ జ్ఞవతింలో 70 ఏళ్ళీ

స్సనీ గీత రచయిత భ్యవనచింద్ర మాటాోడుతూ..

స్థహతా​ానక్త అింక్తతిం చేయడిం వశేష్మనానరు.

కళాకారులు

చెపిపన

స్సనీ గీత రచయిత వ్వననలకింటి మాటాోడుతూ..

గెల్లచాయన

ఆయన కవతల ప్రభావిం తన మీద్ ఉింద్నన

అమరులన,

వష్య్యలు

కాలానన

వారు

వా​ాఖా​ానించారు. స్థరసవత పర్వష్తు్క్త 24 ఏళ్ళీ

ఆల్లిండియ్య

పన చేయడిం స్సనారె ద్క్షతను నరూపిస్త్ింద్న

రామకృష్ణ మాట్లే ఆ ప్రభావానక్త నద్రశనమన

అనానరు.

వ్వలోడి​ించారు.

అనింతమైన

Vol 06 Pub 018

శిష్ాగణానన

రేడియో భారువ

ప్రయోక్ ఆర్ట్

ప్రయ్యగ

వావస్థాపక్తలు


Page 54

గోపాలరెడిడ నర్వమించిన ఒక చిత్రింలో ఆయన 5

తన తిండ్రి వై ఎన్ శ్యస్త్రిక్త అింక్తతమిచిేన

పాట్లు, తను ఒక పాట్ రాశ్యమన, తద్గపర్వ

ప్పస్కానన ఆయన చేతులమీద్గగా అింద్గకోవడిం

చిత్రింలో ఆయన ఒకటి, తను 5 పాట్ల్ల

తన అద్ృష్టమన, అనారోగా పర్వస్సాతులలో కూడా

రాస్సనా ప్రోతిహించారన, అింతటి అసూయ్య

ఆయన ఆ కారాక్రమానక్త వచాేరన గురు్

రహతులు నారాయణ రెడిడ అన వా​ాఖా​ానించారు.

చేస్తక్తనానరు.

ఆయన

అనీన

ఆలపి​ించిన

ప్రశింస్సించారు.

ముగ్నస్సింద్వ.

రాస్సన

3500

ఉద్హర్వించద్గ్ననవేనన

పాట్లో​ో

వర్మాన స్థహతాింలో "వశవింభర" కావాిం అతుాత్మన అనానరు. మొద్టి చిత్రింలోనే ప్రస,

యతి

ఉపయోగ్నించారన,

ప్రవేశపెట్టడింలో

కొత్

మాట్లను

స్సద్ధహస్త్లన,

వాటిలో

"ఛాింగు రే" మాట్ ఒకట్న అనానరు.

ఎసీప ఒక

వసింతలక్ష్మి గీతింతో

చకకగా

కారాక్రమిం

బాలాింత్రప్ప లావణా కారాక్రమానన నరవహసూ్ నారాయణ రచనల

రెడిడ

ప్రతేాకతను,

వాక్త్తావనన

కూడా

స్సనారెక్త ఈ సింసాతో అనుబింధిం ఉింద్న

మధామధా వవర్వించారు. "ఏకవీర" చిత్రానక్త

సమితి కారాద్ర్వశ వై. రామకృష్ణ తెల్లపారు. 88లో

స్సనారె రచి​ించిన "నీ పేరు తలచినా చాలు"

16 మార్ే న పటిట శ్రీరాములు 87వ జ్యింతి

పాట్ను పత్రి అనూరాధ ప్రరానా గీతింగా

సింద్రభింగా స్థమరకోపనా​ాసిం చేశ్యరన,

ఆలపి​ించారు. ఆయన సభలలోను, వడిగానూ

2007లో

జ్నవర్వ

14న

స్థానక

స్థహతీప్రియులతో ఇష్ణటగోష్టఠలో పాలొునానరన గురు్ చేశ్యరు. తూమాటి సింజ్ఞవరావు Vol 06 Pub 018

వేస్సన

చమతాకరాలను

వ్వననలకింటి

ఉద్హర్వించారు. ఆయన అధ్యాపక్తలు కాబటిట ఆయన పాట్లు ప్రశనఉత్రాలలో ఎక్తకవగా

ఉింటాయన తాను చమతకర్వించానన అనానరు.


Page 55

మాధురీకృష్ణ

జ్యింతి

సింద్రభింగా

"ముళీపూడి

కథన

కౌశలిం" అింశింపై పటిట శ్రీరాములు తెలుగు వశవవదా​ాలయిం తులనాతమక స్థహతా కేింద్రిం పూరవ సించాలక్తలు ఆచారా డా. సీ. మృణాళిన ప్రసింగ్నించారు.

మధాతరగతి మనస్తవ చిత్రణలు ముళీపూడి కథలు కేవలిం వ్వనక్తనన

హ్సాిం జ్ఞవత

కోసిం

హ్సాిం

అధాయనిం

చేయడిం కోసిం ముళీపూడి కథలను చద్వాలన ఆచారా మృణాళిన పేరొకనానరు. ప్రముఖ రచయిత ముళీపూడి వ్వింకట్రమణ

Vol 06 Pub 018

స్థయింత్రిం

అమరజ్ఞవ స్థమరక భవనిం వేద్వకగా ఈ మాసప్ప "నల నలా వ్వననల" కారాక్రమిం జ్ర్వగ్నింద్వ. ముళీపూడి ప్రతిభ వస్ృతమైనద్వ కాబటిట ఆయన

కాక్తిండా

సూత్రాలను

ఆద్వవారిం

కథన

కౌశలిం

అనే

కోణానన

మాత్రమే

ఎించుక్తననట్టట వక్ వ్వలోడి​ించారు. మొకకపాటి,

మునమాణకాిం,

ముళీపూడి

అింటూ హ్సా రచయితల పటిటకను చద్గవుతారు కానీ హ్స్థానన ఉత్మ శ్రేణ స్థహతాింగా


Page 56

పర్వగణించకపోవడిం

శ్లచనయమన

ఆయన

కనపెటిట

పేరొకనానరు.

ఉద్హర్వించారు.

ప్రేమ, ఆర్వాక, రాజ్కీయ, స్సనీ ఇతరాలు అన 5

ధోరణలోన

వరాులుగా ఆయన కథలను వరీుకర్వించవచేన, మానవ

జ్ఞవతింలోన

సింబింధ్యలలో

ఆర్వాక

వైచిత్రిన,

మానవ

కోణానన

ఆయన

రాస్సన

మధా

లోపాలను

మాట్లను

తరగతి కూడా

ఆలోచనా ముళీపూడి

చూశ్యరన, వాటిన హ్సాింతో ముడిపెట్టడిం ఆయన ప్రతేాకతన మృణాళిన అనానరు. "జ్నతా ఎకిప్రెస్" అట్టవింటి కథేననానరు.

చూశ్యరన పేరొకనానరు. ఎింతో స్తనశితింగా

క్రైమ్ సోటరీస్ లో ఉననతమయినద్వ "స్థక్షి" కథ

స్థవనుభవింతో ఈ వష్య్యలను చెపపడానక్త

అనానరు.

హ్స్థానన ఉపయోగ్నించారన పేరొకనానరు. మనష్ట

వవర్వించారు. వస్త్వును బటీట ఆయన కథ

సవభావింలోన

వైచిత్రిన

ముళీపూడి

రాశ్యరన, అదేపనగా హ్స్థానన జొపిపించలేద్న,

సమరావింతింగా

చిత్రి​ించిన

కారణింగా

సీతా

అింద్గలో

కళా​ాణిం,

చద్గవరులక్త వాటితో ఏకీభావిం కల్లగ్గలా

కథలేననానరు.

ఆయన కథలు ఉింటాయనానరు. వాటిలోన

ఒకొకకక

భాష్ణ

వష్ణద్మే

ప్రధ్యనమన

కానుకలు

ఒకొకకక శైల్లన

అట్టవింటి

రకమైన

కథలక్త

ఉపయోగ్నించారన

సోదాహరణింగా వవర్వించారు. పాత్ర చిత్రణ, కథ, కథనింతో పాట్ట తన కథలో​ో సూక్త్లు,

జ్ఞవతానక్త

సింబింధించిన

సూత్రాలను అనేకిం రాశ్యరన, అయితే అవ ప్రతేాకింగా

చెపిపనట్టటిండవన

అనానరు.

చెపపవలస్సనింత వరకే చెపపడిం వలో అవ Vol 06 Pub 018


Page 57

పాఠక్తలను

చేరాయన

ఆసక్త్

తీస్తకొచాేరన, కథలో కథక్తలు ఉిండడిం అనే

కల్లగ్ననవారు ఆ సూక్త్లు, జ్ఞవత సూత్రాలను

ప్రక్రయ ఇద్నానరు. ఇద్వ ఆయన స్థధించిన

తీస్తకొన

వజ్యింగా పేరొకనానరు. మేజిక్ ర్వయల్లజ్ిం ను

ఒక

పేరొకనానరు.

ప్పస్కింగా

ప్రచుర్వించవచేన

సూచి​ించారు.

ఈనాడు మనిం మాటాోడుక్తింట్టనానమన, ఆ

తనను తాను ప్రేక్షక్తడిగా చూస్సనప్పపడే అనేక

ప్రక్రయను ముళీపూడి ఏనాడో ప్రవేశపెటాటరన

రకాలునన

బలహీనతలు

గల

వాక్త్గా

అనానరు.

చూస్తకోవడిం స్థధామవుతుింద్వ. అప్పపడే హ్సాిం

జ్ింతువుల్ల, వస్త్వులననింటినీ మానవీకరణ

వ్వలోడవుతుింద్వ. అింద్గకే ముళీపూడి హ్సాిం

చేయడిం ఆయన కథలో​ో మరొక ప్రతేాకత అన

ఉతకృష్టమైనద్న కొనయ్యడారు.

అనానరు. ఆవు తద్వతర జ్ింతువులు మాటాోడడిం,

నరమలమైన హ్సాిం సవచఛమైన హ్సాిం) ప్రణయ

వస్త్వులు

కథలో​ో, అధక్షేప హ్సాిం (స్థమాజిక చైతనాిం

ఉదాహరణలన

కల్లగ్నన హ్సాిం) "వక్రమారక వింటి రాజ్కీయ కథలో​ో,

కరుణ

రస్థతమకమైన

హ్సాిం

మనస్తావనన

ఆయన

"రుణానింద్ లహర్వ", మధా

తరగతి

పట్టటక్తననట్టటగా

ఎవవరూ

పట్టటకోలేకపోయ్యరన వా​ాఖా​ానించారు. ప్పరాణాలలో

ఉిండే

ఆయన

ఆధునక

Vol 06 Pub 018

కథన

పద్ధతిన కథలలో

కథ

చెపపడిం అనానరు.

మానవీకరణక్త వస్త్వులు

కూడా

కథలు చెప్పతాయి, ఆయన కథలో​ో ప్రధ్యన పాత్రలు

పోష్టస్థ్యింటూ...స్సఫారస్తలు

కిండువా భ్యజ్ిం మీద్ వేస్తకొన రాజ్ామేలడిం.. అింట్ల స్సఫారస్తల ఆధ్యరింగా వావహ్రాలు


Page 58

నడుస్త్నానయన.. అనన మాట్ వలక్షణమైనద్న

పస్తప్పక్తింక్తమలను

చెపిప ప్రేక్షక్తలను నవవించారు. రుణతరాలు,

"బుడుగు.. నాననక్త ప్రేమతో" అనన సీవయ కథను

రుణగణధవన,

ఫాద్ర్ి డే సింద్రభింగా అక్తకరాజ్ఞ శ్రీహర్వ

అపాపలజ్ఞ

వింటి

ఆయన

కనపెటిటన ఆర్వాకపరమైన మాట్లు, అప్పప తపిప

చద్వవారు.

రూపాయి లొట్టబోయి​ింద్వ, ఒకే అమామయిన

రామకృష్ణ, స్థానక తెలుగువారు హ్జ్రయ్యారు.

ప్రేమి​ించేవాడు హ్సాభర్వతమైన

ఏకలవుాడు

వింటి

వా​ాఖా​ానాలను

వనపి​ించి

మృణాళిన సభలో నవువలు పూయి​ించారు. పాఠక్తల స్థాయి, ద్క్షత, అరాిం చేస్తకోగల స్థమరాయిం మీద్ గౌరవిం కల్లగ్నన రచయిత ముళీపూడి అన కొనయ్యడారు. రావశ్యస్త్రి శైల్ల ముళీపూడి శైల్లలో కనపిస్త్ింద్న ఆమె అభిప్రయపడాడరు. సమితి తరఫున ప్రస్సద్ధ రచయిత శ్రీవర్వించి వక్ను జ్ఞఞపికతో సతకర్వించారు. ముళీపూడి శ్రీమతి శ్రీదేవ, బాపూ రమణల క్తట్టింబసభ్యాలు బాప్ప వేస్సన

రామ

పటాటభిషేకిం

చిత్రపటానన

అింద్వించారు. మద్రాస్త మువవలు" మహళా సమూహిం

సభ్యాలు

Vol 06 Pub 018

నూతన

వస్థాలను,

కారాక్రమానక్త

బహుకర్వించారు.

సమితి

కారాద్ర్వశ


Page 59

దేశభక్త్ గ్గయ్యల పోటీ – 2017

పరింపరలో తొల్ల కారాక్రమిం ఫేసెస్ సింసా ఆధవరాింలో జూన్ నల 19 వ తేదీ సోమవారిం

భారత దేశ్యనక్త స్థవతింత్రాిం స్సద్వధించి ఏడు ద్శ్యబాదలు

పూర్వ్

కావస్త్నన

సింద్రభింలో

శిరావేద్వక, శ్రీ అననమాచారా ప్రజెక్తట ఆఫ్ నార్​్ అమెర్వకా ( సపాన ) సింసాలు సింయుక్ింగా భావభారత పౌరులలో దేశభక్త్ నింపే ఉదేదశాింతో నరవహించతలపెటిటన “ దేశభక్త్ గ్గయ్యల పోటీ ”

వరింగల్ నగరింలో జ్ర్వగ్నింద్వ. హనుమకొిండ, బాలసముద్రిం లోన మల్లోకాింబ మన్మవకాస కేింద్రలో ఉింట్టనన ద్వవా​ాింగులైన బాలలు, సపింద్న అనాథాశ్రమిం బాలలు ఈ పోటీలలో పాలొునానరు. ఎింతో ఉతాిహింగా పాలొునన పిలోలలో ప్రతిభ చూపిన వార్వక్త ప్రథమ,

ద్వవతీయ, తృతీయ, చతురా బహుమతులతో బాట్ట కన్మిలేష్న్ బహుమతులను,

ప్రశింస్థ

పత్రాలను అింద్జేయడిం జ్ర్వగ్నింద్వ. ఈ పోటీలను చెననన క్త చెింద్వన ఫేసెస్ సింసా వావస్థాపక్తలు Vol 06 Pub 018

శ్రీ

రమేష్,

శ్రీమతి

శ్రీదేవ

నరవహించారు. మల్లోకాింబ మన్మవకాస కేింద్రిం


Page 60

నరావహక్తలు రామలీల, పోటీలక్త హ్జ్రయిన

సపాన సింసాలు, నరవహించిన ఫేసెస్ సింసా లు

ఆచారా పద్మ, సపింద్న అనాథాశ్రమిం ప్రతినధ

గొపప స్తవ చేస్త్నానయన అభినింద్వించారు.

స్తచర్వతరెడిడ మాటాోడుతూ ఈ పోటీలు ద్వవా​ాింగులైన

పిలోలలో

క్రొత్

ఉతాిహ్నన నింపాయన, ఇట్టవింటి

కారాక్రమిం

తలపెటిటన

Vol 06 Pub 018

శిరావేద్వక,


Vol 06 Pub 018 Page 61

రాబోయే రోజ్ఞలో​ో వవధ ప్రింతాలలో జ్రుగబోయే స్థహతా, స్థింసకృతిక కారాక్రమాల వవరాలు ....


Page 62

Vol 06 Pub 018


Page 63

Vol 06 Pub 018


Page 64

Vol 06 Pub 018


Page 65

Vol 06 Pub 018


Page 66

Vol 06 Pub 018


Page 67

Vol 06 Pub 018


Vol 06 Pub 018 Page 68

06_017 సొంచిక పైన

ై న మీ అభిపా ఈ సంచికలోని రచనలప్ ్ యాలను ప్తి ్ క క్త్ంద వుండే వాయఖ్యల ప్ట్ట ట ( comment box ) లో తప్పక వా ్ యండి. లేదా ఈ క్త్ంది మయిల్స ఐడి క్త ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


06_017

Page 69

‘ పత్రిక ’ గురించి .....

abbo anni chaalaa baagunnaayi Ramachandra Rao garu - Sunder Priya ఆడియోలు వింటునానను .చాలా బాగునానయి-గోలి వారికి అభినందనలు- వివేక చూడామణి విడిగా ఫీడ్ చేస్తా మరింతమంద్వకి చేరుఔతున్దదమొ స్తర్ - Maremanda Seetharamaiah

‘ తో. లే. పి. ’ శీరి​ికన “ పదమశ్రీ ఎన్. టి. రామారావు ” గురించి ..... చాలాబావుంద్వ ఈస్తరి తోకలేని పిట్ట . యన్. టి. ఆ గారు అంత బిజీగా వుండి కూడా సమయం

తీసుకని సమాధ్యనం ఇచి​ి అమూలామైన సంతకానిన చేసి పంపించారు. సుబా​ారావు గారు మీ తోకలేని పిట్ట ఎంతగానో బావుంటుంద్వ. కృతజ్ఞతలు! - Durga Dingari Memorable personality of our Times! May God rest his soul. - Nagabhushana Rao

“ సు ‘నాదం’ ” గురించి ..... nice telling sir

- Kvs Sanyasi Rao

రచనలక గడువు :

Nice 30 ఏప్రిల్ 2017

- Muneender Repala Gupta Vol 06 Pub 018


06_017

Page 70

‘ నేను సైతం ’ శీరి​ికన “ శ్రీనివాస్ వాసుదేవ్ ” గురించి ..... Nenu saitham Chaala Bagundhi Sir - Priya Vinjamuri ధనావాదాలు రామచంద్ర రావు గారూ, జ్గధ్యత్రి కి కూడా ప్రతెాక ధనావాదాలు Ramachandra Rao S & Jagaddhatri Jagathi - Srinivas Vasudev Nice - Muneender Repala Gupta

“ ఎగిరిపోయిన చిలుకా ! ” పాట్ గురించి ..... egiripoyina chiluka patta super sir - Kvs Sanyasi Rao చాలా బాగా పాడారు అపా​ారావుగారు.నిజ్ంగానే చిత్రసీమ ఒక మంచి గాయకని కోలోాయింద్వ.UK లో వునన తెలుగు వారు అద్రుఫ్ట వంతులు. - Padmaja Sonti

“ వనితక వందనం ” గురించి ..... రచనలక Nice గడువు : 30 ఏప్రిల్ 2017

- Muneender Repala Gupta

Vol 06 Pub 018


06_017 “ ధ్యానశ్లోకములు ” గురించి ..... nice slokamulu sir

- Kvs Sanyasi Rao Thanks everyone - Ramana Prasad Maddirela

“ ఈదేశం ! మనదేశం !! ” గురించి ..... 100% correctsir,EE desayasm ! Mana desam

- Kvs Sanyasi Rao

రచనలక గడువు : 30 ఏప్రిల్ 2017

Vol 06 Pub 018

Page 71

“ తెలుగు సుమాలు ” గురించి ..... Nice - Muneender Repala Gupta

“ వాసవీ ! శ్రీకనాకా ! ” గురించి ..... Nice - Muneender Repala Gupta


Vol 06 Pub 018

చదవండి.....

చదివంచండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

రచనలక గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక సంచిక


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.