Sirakadambam 06 019

Page 1

Vol 06 Pub 019

07 Jul 2017 sirakadambam Web magazIne

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol 06 Pub 019

Page 02

లోపలి పేజీలో ో ...

స్మృతిలో... గురుపూర్ణిమ

రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017

మాత్ృద్వనోత్సవ ప్రత్యాక స్ంచిక

ముఖచిత్ ర ం:

గురుపూజ చిత్ ర కారుడు:

04 ధ్యాన శ్లోకములు 05 కృష్ి ! కృష్ి ! కృపాళీ ! 08 సాహిత్ాం - స్ంస్కృతి 15 వకకలంక రస్ధ్యరలు - మంచుకండ 21 తెలుగు సుమాలు 24 తెలుగు పద్ాం - విద్యాద్యనం 30 నేను సైత్ం - భగ్వాన్ 32 ద్వాభాషితాలు - శ్వాస్ 36 తో. లే. పి. - కార్టూనిస్టూ ఎంవీ అపా​ారావు ’సురేఖ’ 39 ఆనంద్ విహార్ణ ...... 44 వారా​ావళి .... 60

అభిప్రాయకద్ంబం

64


ప్రసా​ావన

Page 03 Vol 06 Pub 019

ీ కరణకు సాధనం భాష. అప్పుడే పుట్ట భావ వయక్త ై న భాష ఏమీ ి న పాపాయికి ప్ ర త్యయకమ ఉండదు. ప్ ర తి మనిషిక్త తొలి గురువు తల్ల ే ! ప్సిపాప్కు తలి ే మాట్ల ే డే మాటల్ల మందుగా వినబడతాయి.... ప్ట్ట ి బడతాయి. అలా తలి ే ద్వారా సంకరమంచిన భాష ీ కరంచడానికి కావలి​ిన సాధనాని​ి మన తలి మాతృభాష. మన భావాలను వయక్త ే ద్వారానే

పా ర థమకంగా అందుకుంట్టనాిం. పెరగి పెద్ ద య్యయక కాన్ాంట్ చదువుల్ల ా క “ మమీ​ీ ” గా మారు​ు చందుతంది గానీ మాటలు ే ప్డా వచి​ిన క్ర ర ీ త ల్ల మనం అంద్రం అమీని మందుగా “ అమాీ ” అనే అని ఉంట్లం. ఎని​ి పోకడలు పోయినా “ అమీ ”.... “ అమ్మీ ! ”. ఎని​ి భాషలు నేరుికునాి “ మాతృభాష ”.... “ మాతృభాషే ”. ీ నాిరు పొరుగు రాష ఈ విషయ్యని​ి ఋజువు చేస్త ి రం తమళనాడు ల్లని తెలుగు ప్ ర జలు. చాలా కాలంగా ఒకే రాష ి ంగా కలసి ఉని తమళ, తెలుగు పా ర ంతాలల్ల సహజంగానే రండు పా ర ంతాల ప్ ి రలుగా విడిపోయిన తరా​ాత కూడా చాలామంది తెలుగు ర జలు కలసి నివసించేవారు. రండు రాష్ట్ వారు తమళనాట ఉండిపోయ్యరు. ఒక వాద్న ప్ ర కారం క్రని​ి పా ర ంతాలల్ల తమళ వార సంఖ్య కంటే తెలుగు మూలాలు ఉని వార సంఖ్యయ ఎకు​ువ అంట్లరు. కనుక ఆ రాష ి రంల్ల రండవ సా ా నంల్ల ఉండవలసిన తెలుగుకి కనీస సా ా యి ల్లకుండా చేసే ప్ ర యతాిలు ఈ మధయకాలంల్ల ఎకు​ువ ీ నాిరు. తమ ఉనికిని చాట్టకోవడానికి అనేక అయ్యయయి. ద్వంత అకుడి తెలుగు వారు ఉద్యమస్త ీ నాిరు. మఖ్యంగా ఉడుమలపేట పా కారయకర మాలు నిరాహిస్త ర ంతంల్ల “ మా తెలుగు ” పేరుత తెలుగు నేర్పు కారయకర మంత బాట్ట కనుమరుగవుతుని తెలుగు కళారూపాలను ప్ ర ద్రశంచడం ీ ని నింప్డానికి ప్ ీ నాిరు. వంట్ట కారయకర మాల ద్వారా అకుడి తెలుగువారల్ల స్ఫూర ర యతి​ిస్త ప్రాయి రాష ి రం ల్ల ఉంటూ మాతృభాష్ట్ వికాసానికి వారు పాట్టప్డుతుంటే తెలుగు ప్ ర ధాన భాషగా ఉని మన రాష ి రంల్ల భావిభారత పౌరులను “ తెలుగు ” కి దూరం చయయడానికి జరుగుతుని ై నోరు మద్ప్కపోవడం సిగు ప్ ు చేట్ట. అందుకే ఇకుడ కూడా ఉద్యమద్వ ద ం ! ’ తెలుగు ’ ర యతాిలపె ను రక్షంచుకుంద్వం !!

editorsirakadambam@gmail.com


గురుపూర్ణ ి మ

Vol 06 Pub 019 Page 04

స్మృతిలో.... గురుపూర్ణిమ సందర్భంగా విజయవాడ కనకదుర్గ గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ లోని మిహిర్ పూజామందిర్ంలో జర్ణగిన గురుపూర్ణిమ ప్రత్యేక ధ్యేన కార్ేక్రమంలో ఈ పూర్ణిమ విశిష్టత గుర్ణంచి డా. ఇవటూర్ణ శ్రీనివాసరావు గార్ణ వివర్ణ ................ గతంలోని వీడియో ప్రత్యేకంగా క్రొతత పాఠకులకోసం.....

డా. ఇవటూరి శ్రీనివాసరావు


Vol 06 Pub 019 Page 05

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హిందూ దేవతలను ధ్యేనించే శ్లోకములలో

శ్రీ శివపంచాక్షరీ స్తతత్రం ...


Page 06

శ్రీశివపంచాక్షరీ స్తతత్రం ఓంకారాయ దివాేయ ప్రభో త్రిశూలధ్యర్ణణే భవౌష్ధ్యయ ప్రాజా​ాయ శ్రీ కంఠాయ నమో నమః ||

నమో వేదంతవేదేయ ప్రభో దేహార్ధధ్యర్ణణే నాదమధ్యేయ భవాేయ రౌద్రాయ నమో నమః ||

మహాదేవాయ పూరాియ ప్రభో పర్శుధ్యర్ణణే బోధరూపాయ గుహాేయ నిగూఢాయ నమో నమః ||

Vol 06 Pub 019


Page 07

శ్రీశివపంచాక్షరీ స్తతత్రం

శివతరాయ దేవాయ ప్రభో భస్మంగధ్యర్ణణే శుభకరాయ స్ంబాయ శరావయ నమో నమః ||

వామదేవాయ శంతాయ ప్రభో మృగయధ్యర్ణణే

మృత్ేంజయాయ భద్రాయ అగ్రాహాేయ నమో నమః ||

యమంతకాయ యోగాేయ ప్రభో ధనురాధర్ణణే వజ్రహస్తయ ఆదేయ నిర్ణవకల్పపయ నమో నమః ||

సర్వం శ్రీ సదశివచర్ణార్విందర్పణమస్తత

Vol 06 Pub 019

మర్ణకొని​ి వచే​ే సంచికలో....


Vol 06 Pub 019 Page 08

రేకపల్లి శ్రీనివాసమూరి​ి

రేకపల్లో శ్రీనివాసమూర్ణత గార్ణ ‘ కృష్ి ! కృష్ి ! కృపాళో ! ’ స్తతత్రముల నుండి....


Page 09

కనులనిన్ని నింపుకొనిను, మదినినిన్ని నిలుపుకొనిను తనివితీర్దు తపనతీర్దు కృష్ి ! కృష్ి ! కృపాళో !

37

ఎని​ి జనమల నెతతవలెరా ? ఎని​ి కర్మలు చేయవలెరా ? నినుికలయగ నిఖిలపాలక ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

38

చదువులేదని వదల్లవేయకు కదలలేదని కసర్ణగొట్టకు విదురుబోల్లన వినయశీల్లని కృష్ి ! కృష్ి ! కృపాళో !

39

నిదుర్బోతని, వదరుబోతని, చదువులేదని వదల్లవేయకు విదురుబోల్లన విష్ణి భకుతడ కృష్ి ! కృష్ి ! కృపాళో !

40

జార్చోరా ! జాగుచేయక రార్ కృష్ణి బాల కృష్ణి ! రార్ శ్రీగోపాలకృష్ణి ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

41

అంటినామము లమృతమొలుకగ వింటిలీలలు వీనులల్పర్గ ! కంటి నీ కమనీయమూరుతలు కృష్ి ! కృష్ి ! కృపాళో ! Vol 06 Pub 019

42


Page 10

అవని బ్రోవగ అవతర్ణంచిన అనుర్నుత నీ కరుణ తెల్లసియు ఎవర్ణవేడెద ? ఎటులవేడెద ? కృష్ి ! కృష్ి ! కృపాళో !

43

నీ పదంబులె నితే స్తఖదము నీ పదంబులె నితే శుభదము నీ పదంబులె నితే వర్దము కృష్ి ! కృష్ి ! కృపాళో !

44

నీ పదంబుల పడితి భక్తతగ నీవె గతియను నిశేయంబున ఆర్తవర్ద ! ఆదర్ణంపర్ ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

45

జీవితంబుల వెలుగునింపగ, జీవకోటిక్త ముక్తతనీయగ నీవునుడివిన గీత చాలదె కృష్ి ! కృష్ి ! కృపాళో !

46

అని​ి నీవని నముమవార్ణక్త అని​ినీవై యుండగా నీ

కని ఎవవరు కరుణజూత్రు ? కృష్ి ! కృష్ి ! కృపాళో !

47

ఇంతయనుచును, అంతయనుచును ఎంతయని నీ మహిమ పొగడెద ? వింతవింతల వెలుగువేల్పప ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

Vol 06 Pub 019

48


Page 11

ఎంత వాడను నినుిపొగడగ ? ఎంత వాడను నినుిపాడగ ? ఎంత వాడను చంతజేర్గ ? కృష్ి ! కృష్ి ! కృపాళో !

49

ఎంత పిల్లచద ? ఎంత కొల్లచద ? ఎంత పాడెద ? ఎంత వేడెద ? వింతయగు నా చంతచేర్వు కృష్ి ! కృష్ి ! కృపాళో !

50

చలోగామము జూడమనుచును ఎలోవేళల నినెిదలత్ను చలోకొచిేయు ముంతదచను కృష్ి ! కృష్ి ! కృపాళో !

51

ఎంతవాడను ? నినుి తెల్లయగ ఎంత వాడను ? నినుి కలయగ ఎంతవాడను ? నినుి పొగడగ కృష్ి ! కృష్ి ! కృపాళో !

52

రార్ కృష్ణి ! రార్ కృష్ణి ! రార్యని నిను పిల్లచి పిల్లచియు జీర్వోయెను నాదు పాట్లు కృష్ి ! కృష్ి ! కృపాళో !

53

ధర్ణి స్తత్డగు నర్కుజంపియు ధర్ణి బ్రోచిన ధర్మపాలక ! శర్ణమంటిని కరుణజూపర్ కృష్ి ! కృష్ి ! కృపాళో ! Vol 06 Pub 019

54


Page 12

నీతి మధువుల గీత జిల్లకీ జాతికొసగిన జా​ానమూరీత ! మతర్మె నీ ఋణముదీర్పగ ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

55

ఏమిటోనా పిచిేగానీ ఏమి విలువలు లేనినని​ిల ఏమిబ్రోత్వు ? ఎటులబ్రోత్వు ? కృష్ి ! కృష్ి ! కృపాళో !

56

కావుకావుము కావుకావుము కావుమయని కాళోబడితిని నీవుగావక నీళ్లోగార్ణతి కృష్ి ! కృష్ి ! కృపాళో !

57

క్లోశమోచన ! క్లశవా ! భవనాశనా ! నారాయణా ! హర్ణ ! ఆదర్ణంపర్ మధవా ! యదు కృష్ి ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

58

సంతతము నీ సమర్జేయుచు చంతచేర్గ పర్ణతపింత్ను పంతమేలర్ ? పలుకరారా కృష్ి ! కృష్ి ! కృపాళో !

కామక్రోధము, లోభమోహము, మదముమత్ర్ మనెడి కొముమల Vol 06 Pub 019

59


Page 13

గోవునను పాల్లంపరావయ కృష్ి ! కృష్ి ! కృపాళో !

60

ఆరుకొముమల ఆవుననినను పార్ద్రోలగ ప్రాకుల్పడకు చేర్దీసియు ప్రేమ గావర్ ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

61

లేక్తకానవివేక్తకానుర్ ! మమ కానుర్ ! మకు కానుర్ స్కుమ స్మనేభకుతడ ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

62

నమమరా ముమమటిక్తని నమిమనానని నమిమనానని నమమకంబున వముమచేయకు కృష్ి ! కృష్ి ! కృపాళో !

63

ఘలుోఘలోన మ్రోగ గజె​ెలు జలుోమనిమగుండెపాడగ ! చలోగామము స్కరా ! యదు కృష్ి ! కృష్ి ! కృపాళో !

64

కాంచ నీ కమనీయ రూపము పొంచిచూత్రు పుణే పురుష్ణలె ఎంచగా న్ననెంతవాడర్ ? కృష్ి ! కృష్ి ! కృపాళో !

నింపితిని నీ మూర్ణత మనమున నింపితిని నీ చర్ణత వీనుల Vol 06 Pub 019

65


Page 14

నింపితిని నీ గర్ణమ పాట్ల కృష్ి ! కృష్ి ! కృపాళో !

66

పరుగుల్లడునా వెర్రి మనస్తను పగగములతో పటుటకొని నీ పదముచంతనె పార్వేయర్ కృష్ి ! కృష్ి ! కృపాళో !

67

పెరుగు శుభములు పేరుతలపగ విరుగునఘములు వేడ భక్తతగ కరుగు కర్మలు కాంచరూపము కృష్ి ! కృష్ి ! కృపాళో !

68

పుటిటతిని నీ పూజచేయగ పటిటతిని పాదములుగటిటగ పటుటవిడవను కొటిటననుసరె ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

69

పదము పదమున భక్తత నదు​ుచు పర్వశించడు ననుిగాదని పరులబ్రోవగ పాడియగునా ? కృష్ి ! కృష్ి ! కృపాళో !

70

అందురే ఆనందుడని నిను అందురే ఆచార్ేవరుడని అందురే అందలమొలకని ! కృష్ి ! కృష్ి ! కృపాళో !

హే ! ముకుంద ! మురార్ణ ! హర్ణ ! యని నామసమర్ణము చేసినంతనె Vol 06 Pub

మర్ణకొని​ి వచే​ే సంచికలో....

71


Vol 06 Pub 019 Page 15

ప్రొ. సింగుపురిం నారాయణరావు

డా. శారదాపూరణ శింఠి

మన సంసకృతిలో భాగంగా మర్ణన స్హితేం గుర్ణంచి వివర్ణ .....


Page 16

వేకుతల

సంభాష్ణలు,

ఉనిదనీ, ప్రపంచం ఆ శక్తతక్త రూపం ఇస్తతందనీ,

పర్సపర్ అభిప్రాయావగాహనలు, ప్రయోగించే

నమమకాలతో విశవస్లతో ప్రమేయం లేదనీ.

మట్లు,

అనుభవాని​ి

ఇది జీవ వాేపార్మనీ ఉదాటించాడు. ఇదురు

పంచుకున్న ప్రయతాిలు మొదలైనవనీి లౌక్తక

వేకుతల మధేస్గే సంభాష్ణలో ప్రతీ శబుమూ

వాేపారాలు. ప్రపంచ వేవహారాలక్త అతీతమైన

ఒక అరాధని​ి బోధిస్తతంది. ఈ భోధించట్ం అన్న

ఒక సి​ితి, శక్తత ఉనిదన్నది ప్రబలమైన నమమకం,

పనిక్త ' వాేపార్ం ' లేద ' వృతిత ' అని పేరు

విశవసం ఒకనాడు. ప్రస్తతత కాలంలో ఆలోచన

స్హితేకారుల ప్రకార్ం. తాను ప్రయోగించే

మర్ణంది,

విష్యాలు

ప్రతీ శబాునికీ ' ఇదీ అర్ధం' అని ఒక నియమం

ప్రపంచ

ఏర్పర్చుకుంట్టడు. ఇకకడ అక్షరారాధలతో పని

వేవహార్మూ ఉంది. దనిని స్గిస్తతని శక్తత

లేదు. ఇతరుల అభిప్రాయాలతో సంబంధమూ

ఉంది. ఆ శక్తత ఎకకడో ఉనిదనీ, ' అలౌక్తకం '

లేదు. తన భావం తెల్లయ చేయట్టనిక్త ఒక గురుత

అనీ పేరు పెట్టటరు. ఆ శక్తత వేక్తతక్త అంతర్గతంగా

అంత్య. ఈ నియమనిక్త ' సంక్లతం' అది శస్త్రం.

ఉంద, ప్రపంచానిక్త అతీతంగా ఉనిద అని

ఆ పదం సంభాష్ణలో ఒక అర్ధం ఇస్తతంది.

ప్రశి​ించుకుంటూన్న

తర్ణకస్తతన్న

విడిగా, వేరు సని​ివేశలలో ' సంక్లతంగా'

ఉనాిడు. ప్రాచీ దృష్టటతో ఆధునికత వేక్తతని

మత్రమే వర్ణతస్తతంది. సంభాష్ణలో ఆ పద

అంగీకర్ణంచింది. శక్తతని అంగీకర్ణంచింది. ఆ

ప్రయోగం వలన అర్ధం అందుకుంది. వేరు చోట్ో

శక్తతని 'Nonlocal ' అని పేర్కంది. ప్రపంచానిక్త

క్లవల ' సంక్లతం'. ఇల్ప బోధించే వృతిత లేద

అతీతం కానకకర్ లేదు ' శరీరాంతర్గత సి​ితిలో

వాేపార్ం ' అభిద' అని శస్త్రం. స్ంక్లతిక '

కల్లగే మరుప అది ' అనీ, ప్రస్తతత కాల

పదం ' వాడట్ం

పర్ణశ్లధనా స్రాంశంగా ప్రకటించాడు. అంటే

మనస్తలో ' మట్ ' తెల్లయ చేయట్ం. అంటే '

తనలో అనుక్షణం ఉతపనిం అవుత్ని భావాలు

అర్ధం '. ఆ అరాధని​ి ' అభిదేయం ' ' వాచేం '

ప్రకటించట్టనిక్త

'అర్ధం ' అంది శస్త్రం. భావం తీవ్రంగా

రెండూ

మధే

మనస్తలో

కల్లగిన

దృకపధం

మర్ణంది.

యధ్యతధంగా

Vol 06 Pub 019

ఉనాియి.

ఉనాిడు.

కావలసిన

శక్తత

తనలోన్న

వలన తన గమేం తన


Page 17

ఉనిపుపడూ, అలపంగా ఉనిపుడూ ఆ స్తక్షమమైన

రోజూ వార్ణ సంభాష్ణలో​ోనూ, నానుడిలోనూ,

త్యడాలని

సపష్టం

స్మెతలో​ోనూ, జాతీయాలో​ోనూ ప్రతేక్షంగానూ

పదనిక్త

పరోక్షంగానూ ఈ ' వాచేం లక్షణం, లక్షయం,

తెల్లయజేయట్టనిక్త,

చయేట్టనిక్త

తాను

లోత్

ఎనుికుని

ముందూ వెనకా, వేరే వేరే సందరాభలలో, వేరే

వేరే అవసరాలక్త వేరు వేరు విశేష్ణాలనీ, క్రియా పదలనీ చేరుస్తడు. ముందు ఏర్పర్చుకుని 'సంక్లతమే' వేరే అర్ధం ఇస్తతంది. ఎదుటి వేక్తతని వేరే స్ియిక్త తీస్తకు వెళ్లతంది. ఈ సని​ివేశంలో ఆలోచనల ఇనుమడింపు నిశేయం. ఉని చోట్ నుండి పైక్త వచిే ఆలోచించాల్ల. ' సంక్లతం ' వేరే అర్ధం బోధించట్టని​ి 'లక్షణా వృతిత' అంటుంది శస్త్రం. ' లక్షణా వృతిత' చేత అంటే స్తక్ష్మమరాధని​ి తెల్లయ చేయట్మన్న ప్రయతిం, సంక్లతాని​ి మించిన అర్ధం చపపట్టనిక్త ఎనుికుని ప్రయతిం వలన అందే అరాధని​ి ' లక్ష్మేర్ధం ' అంటుంది శస్త్రం. ఇదురు వేకుతల మధే సంభాష్ణలో లక్ష్మేరాధలే

ఎకుకవ.

సంక్లతాలెపుపడూ

పర్ణమితాలు. వాచాేర్ధం, లక్షణార్ధం, లక్ష్మేర్ధం, అని​ి పదలక్ల నిరీితమై ఉంట్టయి. ఈ చర్ే స్ర్సవతానికీ, నితే జీవన సర్ళికీ కూడా సంబంధించినది. ఏ భాషైనా కావచుే. ఏ

ప్రాంతమైనా కావచుే. జాగ్రతతగా పర్ణశీల్లస్తత మన Vol 06 Pub 019

సంక్లతం', విష్యాలో​ో అర్ధం చూడవచుే.

అలంకార్ం సంసకృత భాష్ణవేతతలీ దృష్టటని శస్త్రంగా మల్లచి ' అలంకార్ శస్త్రం' అని ప్రకటించారు. ఇంకో ప్రసిదధమైన

పేరు

ప్రకట్నతో

స్హితే

సందరాేని​ి

శస్త్రం.

భావ

నిక్షేపించట్టనికీ,

ఉనిదనిని ఇనుమడింప చేయట్టనికీ, భావ ప్రకట్న వలన ఆనంద సి​ితికీ, ర్స సిదిధకీ ఈ శస్త్రం ఏర్పడింది. స్హితేమైనా, ఇదురు వేకుతల మధే

సంభాష్ణైనా

ఆనంద

ప్రదం.

సందర్ే అతి

భర్ణతమైత్యన్న

విసతృతంగా

జన

స్మనేంలో పర్చుకుని ప్రయోగంలో ఉని లక్ష్మేలే

లక్షణాలు

ఏర్పడట్టనిక్త

ఆధ్యర్ం.

లక్షణాలనీ, స్తత్రాలనీ సంక్లతాలనీ ఒక చోట్ చేర్ణే శస్త్రంగా మలచి " అలంకార్ శసర " మనాిరు ల్పక్షణికులు. పాశేత్ేలు " Aesthetics

",

అనుభవాలక్త

జన

స్మనే

ఆలోచన,

కూడా

దగగర్నీ,

ఆధునికుల


Page 18

అభిప్రాయంగా గమనింపవచుే. లక్ష్మేలు, వాటి

గమనింపవచుే.

నుండి నిరీితమైన లక్షణాలు, ఏర్పర్చుకుని

అంతరాెల సంక్లత శస్త్రంలో భాగమైపోవట్ం

సంక్లతాలు,

కూడా గమనింపవచుే. ' లక్షయ లక్షణ శస్త్ర '

స్తత్రాలు,

కాల్పంతర్ంలో పటిష్టమైన

రూపొందిన

సమగ్రమై

ప్రాపంచికమైన

సర్వం

నిలబడడ

యుగాలుగా ఉని రెండు వేల సంవత్రాల

శస్ాలూ అని​ి కాల్పలో​ో, అని​ి దేశలో​ో, వేక్తతలో,

కాలం ' అంతరాెల సంక్లత శస్త్ర' యుగంగా

సమజంలో ఉంట్టయి. ఈ వాేపార్ం ఖండనక్త

రూపొందట్ం గమనార్హం.

అతీతం.

--------------------

ప్రామణాేని​ి, స్ర్ధకతనీ స్ధించి, విభేదలక్త తావివవక కాల్పని​ి తాళి స్తత్ర సముచేయం గా నిలచిన భావ ప్రకట్నా వాేపార్మే శస్త్రం. ప్రాచీనమైనా, ఆధునికమైనా, ప్రాచే భాష్లలో ఉనాి

పాశేతాేది

పొగిడేదైనా

తెగిడేదైనా,

రాజకీయమైనా,

భాష్లో​ో

ఏర్పడినా,

మతానిక్త

చందినా,

సృష్టటక్త

కార్ణమైనా,

" సందర్ే మలమకర్ః

" - వామనుడు,

కావాేలంకార్స్తత్ర 1:2 నిర్వచనం

" కావేం గ్రాహే మల జాక రాత్" - కా.స్త 1:1 - వామన "కరీణ వుేతపత్రాేపునర్ల జాకర్ శబోు యమ్ ఉపమదిఘు వర్తత్య - కా. స్త 1:2

వినాశకార్కమైనా వైశిష్ణటయని​ివెదక్త పటుటకున్నదీ,

3:"యదేపి

ప్రభావంతమైనదీ,

మిదం శస్త్రం తధ్యపి ఛత్రినాేయేన అలంకార్

దర్ణ

చూపించేదీ,

కాల్పనుగుణంగా వర్ణతంప జేస్తది శస్త్రం. జీవ

శస్త్రముచేత్య

జీవన

కుమర్స్వమి

సర్ళిలోని

భావ

ప్రకట్న్న

లక్ష్మేలై,

ర్స్దేలంకారాదేన్నక "

ప్రతాపరుద్రీయ ప్రకట్న

శస్త్రంలో

విష్య వాేఖ్యేత ర్సం

లక్షణాలై, తిర్ణగి లక్ష్మేలై కళలుగాన్న, స్ంక్లతిక

మొదలైన విష్యాలు ఎనోి కూడా ఉనాి ఛత్ర

వైజా​ానిక

అంతరాెల

నాేయం చేత 'అలంకార్ శస్త్రం' అని పేరు

సంక్లతాలుగానో రూపొందట్ం ప్రస్తతత కాలంలో

స్ర్ధకమైంది. ఛత్ర నాేయం- Generaliza-

సిదధంతాలుగానో,

Vol 06 Pub 019


Page 19

tion- ఒకర్ణకో ఇదుర్ణకో ఉనాి అందర్ణకీ

తదువయతాపదకతావత్ శస్త్రమపి అలజాకర్ నామి

ఆపాదించట్ం

వేపదిశేత ఇతి శస్త్రస్ేలంకార్త్యవన ప్రసిదిధ

4: అలంకార్ం అంటే సందర్ేం - పరాేయ పదలుని

అంగీకార్ం.

సందర్ేమని

విసతృతార్ధంలో

భామహుడు-' వామనుడు,

అలంకార్

అంగీకర్ణంచిన

కావాేలజాకర్ః' రుద్రటుడు,

సందర్ేదయిక

పదని​ి గ్రంధం.

వాగఖటుడు-

విష్యప్రతిపాదిత

కావే శస్త్ర

గ్రంధకర్తలు.

భూపాల

స్తత్రమ్"

వాేఖేమర్క

శస్త్ర

గోపేంద్ర పేరు

గ్రంధం

త్రిపుర్హర్

గోపేంద్ర

తిపప

భూపాలుడు, ఆంధ్రుడు, కీ. శ 1423-1446 కాలం నాటి రెండవ దేవరాయల కాలంలో రాజే పాలుడు. ప్రామణిక, సవతంత్ర విచార్ భర్ణత

అలంకార్ శస్త్ర వాేఖ్యేన కర్త. " కావేం గ్రాహేమల జాకర్ః " " యదేపి కావేం గ్రాహేం సీనురాేత్'

తద్దుష్

హోనోపాదనాభాేమ్'-

గుణాల ఇతి

జాకర్ వినాేస్నతరే

ల్పఘవంభవతి తధ్యపియో యమలంకార్ః కార్ే గ్రహణ

- కావేం గ్రాహేమల జాకరాత్ ' ఇతి"-

కామధేను వాేఖే 1:1:2 గోపేంద్ర తిపప భూపాల వాేఖే అలంకార్ శస్త్రము ఆధునిక స్హితేము P2-3-5-6-7-8 మహా మహోపాధ్యేయ

5:"కావాేలజాకర్ కామధేను

ప్రతిష్టటతా స్ేదితి స్తచయిత్ం వినాేసః కృతః

హేత్త్యవ

Vol 06 Pub 019

నోపనేసేత్య

ఆచార్ే

పులెోల

శ్రీ

రామచంద్రుడు సంసకృత భాష్ణ ప్రచార్ సమితి హైదరాబాదు 1999 ప్రచుర్ణ -------------------భావాలని స్హితేంగా మలచే వాేపార్ం అతి విశిష్టమూ, ఆశేర్ేదయకమూ. మట్ల్పడే ప్రతి వేక్తత ప్రతీ ప్రకట్నలోనూ ఒక నియతి, సమగ్రత నిగూఢంగా

ఉంట్టయి.

మనవుల

మట్ల

కూరేప భాష్. భాష్లో ప్రధ్యనాంశం ' ప్రాణం' పదల మధే వాటిని కలుపుతూ సంకల్లపత అరాధనీి వాంఛిత ఫల్పనీి

వేకతం చేస్త శబు

వాేపార్ వాేకర్ణ, ఛంద్ద శక్తత. శబాులనీ,

పదలనీ

తన

భావాని​ి

వెల్లబుచేట్టనిక్త


Page 20

ఉపయోగించే

ప్రతి

వేక్తతలోనూ

అతనిక్త

స్ర్వవేశిక

సతేం

తెల్లయకుండాన్న కొంత వాేకర్ణ జా​ానం, ఛంద్ద

వాేకర్ణం,

ఛందస్త్

జా​ానం, వర్ి జా​ానం, సవర్ జా​ానం, లయ జా​ానం

ప్రకట్ననీ,

ఉంట్టయి.

పర్ణశ్లధనా

ఏర్పడడ నితే సతోేజాత శబు స్తత్రం. " కావే

యతాిలనంతర్ం భాష్ణవేతతలు, స్హితేవేతతలు,

క్రియ" ఇల్ప ఉండాల్ల. భావ ప్రకట్న స్ర్సవత

వైయాకర్ణులు అంగీకర్ణంచిన సతేం అది. భావ

రూపం

ప్రకట్నాకాలంలో ప్రతి వేక్తత మనస్తలోనూ

పాటించట్మే " కావే కలపం" - అని 7వ

కదల్పడే నియతిలో అంశలే ఇవనీి.

శతాబ్దునాటి దండి అని లక్షణ శస్త్ర కారుడు,

తర్క,

మీమంస,

అలంకార్ శస్ానిక్త " క్రియా కలపం " " క్రియా విధి " అన్న పేరుో కూడా లౌక్తక

లోకంలో

వినవస్తయి. సృజనాతమక ర్చనలు కావాేలు లక్ష్మేలు; ఆ లక్ష్మేలని నిరేుశించే, విశేోష్టంచే

భావాలనీ,

నియంత్రించట్ం

పొందట్టనికీ

స్తత్రాలు

కోసం

ఇల్ప

అని అలంకార్ శస్త్ర గ్రంధంలో 'కలప' శబాునిక్త పరాేయ పదం, సమంతర్ శబుం అయిన ' విధి' అని శబుం ఉపయోగించే "కావేవిధి " అని అలంకార్ శస్ాని​ి పేర్కనాిడు. ---------------------

వర్ణించే, కావాేంతర్గత నియతిని ప్రకటించే శస్త్ర గ్రంధ్యలు లక్షణ గ్రంధ్యలు. లక్షయం ముంద, ముంద

అని

చర్ే

ఎని​ి

వేల

సంవత్రాల స్గినా లక్ష్మేలే ముందు, వాటి నుంచి

మనిష్ట

నిలబడింది.

అలంకార్ణకుడు, భాష్ణ వేతత తన 'కావే దర్శం

క్రియాకలపం

లక్షణం

భాష్నీ

తానుగా

శస్ాలు,

స్తత్రాలు,

సంక్లతాలూ

ఉదభవించవలసిన

గ్రంధ్యలై

తిర్ణగి

సిదధంతాలు, క్రమంలో

లక్ష్మేవిరాభవానిక్త

ఆధ్యర్మవుతాయి' అని స్ర్వకాల్లక, స్ర్వత్రిక, Vol 06 Pub 019

"

నిబబనుధ దండి

వాచాం

విచిత్ర

మరాగణాం

క్రియా విధిమ్ " కావాే దర్శం 1:9-


Vol 06 Pub 019 Page 21

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వకకలింక లక్ష్మీపతిరావు

కోనసీమ కవికోక్తల డా. వకకలంక లక్ష్మీపతిరావు గార్ణ ‘ స్వతంత్రేదీపిత ’ దేశభక్తత గేయాల కవితా సంపుటి నుండి....


వక్కలంక్ రసధారలు మంచుకొండ కాద ? అది అమమమణిక్తరీట్మ ?

కడల్లరాజు కాడా ? అత డమమపాదస్తవకుడా ?

కోనసీమ కాద ? అది

నవభార్తనందనమ ? గంగానది కాద ? అది అమమకంఠహార్మ ?

సింహళపదపీఠముపై పారాణిపదముమ లుంచి హసితనసింహాసనమున అధివసించుమతల్లోక్త

Vol 06 Pub 019

Page 22


వక్కలంక్ రసధారలు

Page 23

అమమకు భార్తమతకు అందఱిఅభివందనాలు ! కనితల్లోగళసీమకు కవితాస్తమహారాలు !

మర్కటి వచే​ే సంచికలో.... మొదటి కార్ేక్రమం జూన్ 19 వ త్యదీన వర్ంగల్ లోని హనుమకొండ, బాలసముద్రం లో ఉని మల్లోకాంబ మనోవికాస క్లంద్రంలో జర్ణగింది. ************

భావిభార్త

పౌరులలో

దేశభక్తతని

పెంపొందించే ఉదేుశేంతో నిర్వహిస్తతని ఈ

కార్ేక్రమం

ప్రాంతాలలోని

ఇంకా

అన్నక

బాలబాల్లకల

కోసం

నిర్వహించడం జరుగుతోంది. Vol 06 Pub 019


Vol 06 Pub 019 Page 24

కోట శ్రీరామచింద్రమూరి​ి తెలుగు భాష్ విశిష్టతను తెల్లయజేస్త కవితలు


Page 25

51. ఎకకడ పుటిటంద్ద తెలుగు

ఎకకడ పుటిటంద్ద తెలుగు ఎకకడ పెర్ణగింద్ద తెలుగు ఎంత వయస్త్ మరుగు అంత్పట్టనిది ఆ మరుగు

|| ఎకకడ ||

పర్ణశ్లధకుల పర్ణధిన మెలగు పర్ణశ్లధనల పర్ణమితిజెలగు తెలోంగానిది – పుటుటక తెలుగు ప్రాచీనమైనదని భావనగలుగు

|| ఎకకడ ||

కాలగర్భమున శసనాలలో కనబడుత్ందయ తెలుగు ఇదమిదుమని చపపలేమయ – కొదవున వెల్లగే వయస్త్ తెలుగు కొదవున వెల్లగే వయస్త్ తెలుగు – పర్ణశ్లధించు ఆనందం కలుగు తెలుగువయస్త్ను కనుగొని వెలుగు – తెలుగు జాతిక్త కనువిపుప కలుగు Vol 06 Pub 019

|| ఎకకడ ||


Page 26

52. తెలుగు తలీో ! కనీిరెట్టకు

తెలుగు తలీో ! కనీిరెట్టకు ఇందరు బ్దడడలం – ఉని దెందుకు ? నీ ఋణం దీర్ేని మ జనమలెందుకు ? మముగనితలీో ! జోహారుో నీకు

|| తెలుగు ||

పెనుముతెతతదువు నీవమమ ! నీ క్షేమమే మ ధే​ేయమమమ ! నీ సభాగేమును ర్క్షంత్మమమ ! ఆశీశుశభముల నందించవమమ !

|| తెలుగు ||

పర్ణశ్లధకుల పెనుగుల్పట్లు నీ ప్రాచీనతకు – తెల్లయని సమసేలు జాగృతమైర్ణ – భాష్ణభిమనులు చిర్కీర్ణత దెత్తరు – తెలుగు బ్దడడలు Vol 06 Pub 019

|| తెలుగు ||


Page 27

53. తెలుగు భాష్ణసపందన

తెలుగు భాష్ణభివృదిధకై నడుంకట్టరా ! ఆ తెలుగే నీజీవనమని మర్చిపోకురా ! ఓ తెలుగ పండిత్డా – పునర్ణవమర్శచేసికోరా సపందించబూనరా ! తెలుగును కాపాడుకోరా !

|| తెలుగు ||

సహోపాధ్యేయులను సపందింప బూనరా ! ప్రాచీన ప్రాభవమైన తెలుగు భాష్ మనదిరా ! మన భాష్తో త్లేమైనదేభాష్ లేదురా ! చనెతిలోన తెలుగు భాష్ణజోేతిని వెల్లగంచరా !

|| తెలుగు ||

తెలుగ కులం, తెలుగుమతం, తెలుగు జాతి మనదిరా ! మన బ్దడడలను తెలుగులోన చదివించ బూనరా ! నీరుధిర్ం తెలుగురా ! నీ ఊపిర్ణ తెలుగురా ! తెలుగువాడివైనందుకు – భాష్ణప్రతిన బూనరా ! Vol 06 Pub 019

|| తెలుగు ||


Page 28

54. తెలుగు సంర్క్షణ

తెలుగు రుధిర్మునివాడు తెల్లసికోవాల్ల తెలుగుమత సంర్క్షణ చేసికోవాల్ల తెలుగుభాష్ ప్రాచీనత వెలోడించాల్ల భాష్ణ పర్ణశ్లధన సక్రమంగా జర్గాల్ల

|| తెలుగు ||

తెలుగు భాష్ణశ్లధకులు నిజాయితీగా మెలగాల్ల రాజకీయ నాయకులు గళాలు విపాపల్ల రాజధ్యని ఢిలీోలో తెలుగు క్లకలు వినాల్ల తెలుగుతల్లో ప్రాచీనత ప్రతిధవనించాల్ల

|| తెలుగు ||

ప్రాచీన సంసకృతిక్తనాధ్యర్ం వెతకాల్ల ప్రాచీన శసనాలనన్నవష్ణ జర్గాల్ల ప్రాచీన ఔనితేం పర్ణమళాలు పీల్పేల్ల ప్రాచీన తెలుగు భాష్ గణాంక విధ్యనం జర్గాల్ల ! Vol 06 Pub 019

|| తెలుగు ||


Page 29

55. తెలుగు వెలవెలబోత్నిది

తెలుగు గడడపైన తెలుగు వెలవెలబోత్నిది కళాశల స్ియిలోన తెలుగు మృగేమైనది పర్భాష్ల ప్రాముఖేం పెట్రెల్లోపోయినది తెలుగుతల్లో దికుక తోచనదిగా మిగిల్లంది

|| తెలుగు ||

ఒకనాటి తెలుగు ప్రాభవం న్నడు నశించి పోత్నిది సపందించేవారు కరువై తలవాలుే త్నిది తెలుగు భాష్ణభిమనులకు వివాదసపదమైనది రాేంకుల పోటీలలో పలీటలు కొడుత్నిది

|| తెలుగు ||

నా వైభవం కరువగుట్కు కార్ణమెవర్నిది ప్రశి​ించి నిలదీసి ప్రభుతనడుగుచునిది పత్రికార్ంగాని​ి సపందించమనిది చేయూతనిచిే తనను ఆదుకోమనిది

Vol 06 Pub 019

|| తెలుగు ||

మర్ణకొని​ి వచే​ే సంచికలో....


Vol 06 Pub 019 Page 30

చిలుకూరి రాధాకృష్ణ

విదేదనం గుర్ణంచి చిలుకూర్ణ రాధ్యకృష్ి చదివిన తెలుగు పదేం


Vol 06 Pub 019 Page 31

అని​ి దనాలో​ోక్త అనిదనం గొపపది అంట్టరు. అయిత్య దని​ి కూడా మించిన దనం విదేదనం. విదేదనంతో అనింతో బాటు అనీి సమకూరుతాయి. ఆ విదేదనం యొకక గొపపదనం గుర్ణంచి చిలుకూర్ణ రాధ్యకృష్ి సవర్ంలో... ఈ క్రింది వీడియో లో....


Vol 06 Pub 019 Page 32

జగదా​ాత్రి

వర్తమన కవుల, వార్ణ ర్చనల గుర్ణంచిన విశేష్ణలను పర్ణచయం చేస్త శీర్ణిక ‘ న్నను సైతం ’


Page 33

ఆంగోం లోక్త అనువాదం చేశను. దదపు రెండు దశబాులుగా పర్ణచయముని మ మంచి కవి భగావన్. ఇటీవలే యానాం లో ‘జాతీయ కవితవ శిక్షణా శిబ్దర్ం’ లో కలుస్తకునాిం. భగావన్ కవితవం: నిండు గోదవర్ణ పకకన పండిన చేల౦టి వాడు భగావన్.

స్తనిశితమైన

జీవన

పర్ణశీలన,

స్తని​ితమైన అభివేక్తత కల్లగిన భగావన్ ని పర్ణచయం చేస్తకుందం ఈస్ర్ణ.

స్హితేంలో

ఒడుడన

ప్రయాణం’

(2000

‘బలోకటుట’(2002),‘చిరునవేవవాడు’

హైకూలు), (చిరుపొ

2016. భగావన్

ది

చాల్ప

సీనియర్స్ తో కల్లపి చపేప పేరు. మదిని కదిల్లంచిన ఏ భావోదివగితనైనా కవితవం లోన్న ఒదిగిస్తడీ కవి. ఆధునిక కవిక్త ఉండాల్ల్న అని​ి వేదనలూ, అంత వినూితి అభివేక్తత రెండూ కల్లగిన వాడు. పాలకంక్త నవివనటుట స్తమధుర్ంగా చిరునగవుతోన్న పలకర్ణస్తడు. ఇతని ఒక మంచి కవిత ‘పనిమనిష్ట’ న్నను Vol 06 Pub 019

కవితా సంపుటి. ‘వడోబండి’ (1997), ‘ఏటి

తతం - అదేుపల్లో వార్ణకోసం), ‘చంద్ర వర్ిం’

భగావన్ గుర్ణంచి : తెలుగు

‘శబాుల్లి ప్రేమిస్తత’ (1992) తొల్ల వచన

1997 లో ఆంధ్ర స్ర్సవత సమితి కొటిట రామ రావు – స్తశీల్పదేవి ప్రతిభా పుర్స్కర్ం (మచిలీపట్ిం) 2005 లో మర్ల్ప ఆంధ్ర స్ర్సవత సమితి – శ్రీ కొటిట రామరావు – స్తశీల దేవి ప్రతిభా పుర్స్కర్ం 2005 నవంబరులో జె. ఎం. నాయుడు


Page 34

స్హితీ పుర్స్కర్ం 2012

సంవత్రానిక్త

సర్స

ఆర్ిర్స

కాట్నాభిమన సంఘం – కూరామపుర్ం వార్ణచే ‘కాట్న్ జలశిల్లప’ పుర్స్కర్ం. ఇదీ స్హితే ప్రస్ినం ఇంకా స్గుతూన్న ఉంది స్హితీ పడవ యాత్ర. కవితవం ఎవర్ణకోసం అంటే మనుష్ణల కోసం. కవితవం ఏమి చయాేల్ల మనిష్టని మనిష్టని చయాేల్ల. ఇదీ భగావన్ ఆశయం ఆకాంక్ష,

మనిష్ట గుర్ణంచి ఆలోచించడమే ! వానకు ద్దసిల్ల ఒగగడమూ వాగుకు పరుగులు న్నర్పడమూ

స్హితే లక్షయం. అందుక్ల ఈ కవితలో ఇల్ప :

మనిష్ట గుర్ణంచి తపించడమే !

మనిష్ట కోసమే

ఎండకు గొడుగులు విపపడమూ

అవునవును, నీ మటే నిజం

చల్లక్త దుపపటుో కపపడమూ

కవితలెపుపడూ

మనిష్ట గుర్ణంచి బంగటిలోడమే !

మనిష్టతనం వాసన వేయాల్ల ! పిట్టకు రెకకలు అతకడమూ చటుటకు ఆకులు తొడగడమూ

పువువకు అతతరు అదుడమూ

చణుకు కంకులు పొదగడమూ

మనిష్ట గుర్ణంచి మట్టోడడమే!

Vol 06 Pub 019


Page 35

అవునవును , నీ స్తిహిత్ల మటే నిజం

“అవును నిజమే / ఇది, తొల్ల అధ్యేయం

కవితవమెపుపడూ

రాయని కావేం / ఇది, పునాది బలం లేని

మనవతా దవర్ంలోంచే పయనించాల్ల!

( ‘ చంద్ర వర్ిం ‘ కవితా సంపుటి నుండి)

భవనం / ఇది, తల్లోవేరు ర్క్షణ లేని వృక్షం / ప్రియమైన ఇల్పోలూ / ప్రాణమైన పిలోలూ / మ అమమ ఫోటో లేని మన ఆలబమ్ ను / ఆలబమ్ అని కాకుండా/ మ అమమ పేరుతో

మనిష్టతనాని​ి పెంపొందించే, పెంచి పోష్టంచే

పిలుదుమ... చపపండి!” మృదువైన మట్ల

వనరుగా కవితావని​ి సృజియించేవాడు ఈ

వెనుక దగి ఉని అనంత ఆవేదన. ఇల్పంటి

మనవతా భాగావన్.

అభివేక్తత గనుకన్న భగావన్ కవితావనిక్త ఎందరో

ఈ స్తని​ితమైన మనిష్టక్త ఉని స్తధృఢమైన

అభిమనులునాిరు. అతని కవితవ ‘వడోబండి’

విశవసం మనవ మనోపర్ణవర్తనం. దనిక్త

పై అతని ‘శబాుల్లి ప్రేమిస్తత’, అతని భావాల

కవితవం

‘బలోకటుట’ పై స్హితే ‘ఏటి ఒడుడన ప్రయాణం’

ద్దహదం

చేస్తతందని

ఖచిేతంగా

నముమతాడు ఈ కవి. అమమ ఫోటో లేని ఆలబమ్ గుర్ణంచి ఆవేదన చందుతూ :

చేస్తత అతను చిల్లక్తంచిన కవితవ ‘చంద్ర వర్ిం’ లో తడిసి మమేకం అవుదమ న్నస్తలూ ! భగావన్ ఇంకా ఈ కవితవ యాత్ర మర్ణంత ఉతా్హంగా కొనస్గిస్తత మర్ణంత ఉత్యతజమైన ఉదివగిమైన

కవితావని​ి

అందించాలని

ఆశీస్తతంది ఈ స్హితీజగతి. భగావన్ గార్ణక్త శుభాభినందనలు. Vol 06 Pub 019

******


''

Vol 06 Pub 019 Page 36

ద్విభాష్యిం నగేష్ బాబు

వీణా విదవంస్తలు, ర్చయిత దివభాష్ేం నగేష్ బాబు గార్ణ “ దివభాష్టతాలు ” కవితా సంపుటి నుండి....


Page 37

న్నను ప్రాణాని​ి.

ఆకుల సందులో​ోక్త చొచుేకొచే​ే....

ఈ వెలుగు ప్రపంచంలోక్త ...

ప్రకాశవంతమైన పగటి రేఖలు.

భూమత ప్రసవించిన జీవాని​ి.

పైర్గాల్ల సవవడిక్త ....

పుడుతూన్న నిలబడాడను.

ఆనంద తాండవం చేస్తత..రెమమలు!

నాలుగు దికుకలకు .....

ఎదురుగా ....భూమి స్గుచేస్తకొంటూ ..

బాహువులను విసతర్ణంచుకొంటూ..

అలసిపోయి..... నా ఒడిలో చేర్ణ...

పెర్ణగాను....పెదుయాేను.

రెండు ముదులు తిని ..... ఆదమర్ణచి నిద్రంచే శ్రామికులు.

భుజాలపై చక్తకల్లగింతలు పెటిటన

మధ్యేహిపుటెండక్రింద...

రెండు గువవలు ...

పంట్కాలువలో..నలోటి పశువుల్లి దింపి..

అంతలోన్న గూడు కటుటకొని

స్ినాల వెలుోవలో అలోర్ణచేస్తత...

కాపుర్ం మొదలు పెట్టటయి .

మధేలో తియేటి పండోకోసం..

వాటిని చూసి మరో రెండు!

నామీదక్త ఎగబాక్ల గొలో పిలోలు.

తవర్లోన్న నా కురులో​ో.... క్లర్ణంతలుకొడుతూ... ఎనోిజంట్లు!

ప్రయోజనంలో...పర్మర్ింలో.....

కొమమలమీదుగా..తరుముకొంటూ ..

ఇద్ద సవచఛమైన జననం.

ఆడుకొన్న.. ఉడుతలు.

స్తందర్ స్తవఛ్చే జీవనం.

Vol 06 Pub 019


Page 38

పాదల్లి తాకుత్ని స్తజల్పని​ి

జీవింపచేయడమే... జీవనసతేం.

పీలుేకొంటూ...

ప్రాణం పోయడమే..జనమక్తధనేం!

ఆకులనిండా హర్ణతాని​ి నింపుకొంటూ..

అందుక్ల ...

జీవ శవసను ...నిశవసిస్తత....

న్ననొకప్రాణాని​ి.....

ఉదయాసతమయాలతో ..నక్షత్రకాంత్లతో..

న్ననొక సతాేని​ి!

పండు వెనెిలతో..పిలో తెమెమర్తో...

ననుి ర్క్షంచడం...

నితేం మమేకమయే​ే.....

మనిష్ట శవసించడం!

న్నను... సి​ిర్ం!

ననుి ర్క్షంచడం...

నా జీవితం నిశేలం!

ప్రపంచం.......

న్ననొక సృష్టట.

తనని తాను బ్రతిక్తంచుకోవడం!

నాదొక సృష్టట!

Vol 06 Pub 019


Vol 06 Pub 019 Page 39

ఓలేటి వింకట సుబా​ారావు

ప్రముఖుల లేఖ్య విశేష్ణలను అందించే శీర్ణిక ‘ తోకలేని పిట్ట ’ లో ‘ అమరావతి కథలు ’ సతేం శంకర్మంచి గార్ణ గుర్ణంచిన కొని​ి విశేష్ణలు....


Page 40

పత్రికలలో వేంగే చిత్రకారులు శ్రీ ఎమీవ అపాపరావు

గార్ణ

చిత్రకళా

వినాేస్ని​ి

చాల్పకాలం గా గమనిస్తత వచాేను. ఆయన ని ఒకస్ర్ణ కల్లస్తత బాగుంటుందనిపించి, ఆయన చిరునామ, గట్రా

ఫోన్

స్తకర్ణంచాను.

నెంబరు ఈ

ఆయనక్త

విష్యంలో ఉతతర్ం

అయింది " ( ఈ వాకే ప్రయోగం ఏమిటో

అయిత్య ముందుగా రాయలేదు కానీ తర్చుగా

నాకు అద్దల్ప అనిపిస్తతంది !). ఆ వెంట్న్న " లేడి

న్నను రాజమహేంద్రవర్ం లో మ బంధుకోటి

క్త లేచిందే పరుగనిటుట " అపాపరావు గార్ణక్త ఫోన్

ని

చేయడం

చూడడానిక్త వెడుతూ ఉని మూల్పన,

ఆయన

ఆనందం

తో

అల్పోంటి ఒక సందర్భం లో అకకడ ఉద్దేగం లో

మమమల్లి ర్మమంటూ మనస్రా ఆహావనించడం

ర్ణటైర్స అయాేక కుటుంబం తో సి​ిర్పడిన మ

జర్ణగింది. అదుగో అల్ప జర్ణగింది మ తొల్ల

బావ

రామకృష్ి

(వాడి

ముదు​ు

సమవేశం !

పేరు

క్తష్టటగాడు)

ఉంటే

వాడిని

కల్లసి ఆయన గుర్ణంచి వాకబు చేస్ను " అయోే ! అయన నాకు తెలీకపోవడం ఏమిటి బావా ? మేము ఇంతకు మునుపు వాళళ ఇంటో​ోన్న ఒక పోర్ిన్ లో అదెుకు ఉండేవాళళం. పద చూపిస్తను " అనాిడు. నాకు " కోతి క్త

కొబబర్ణకాయ Vol 06 Pub 019

దొర్ణక్తనంత

పని

వెడుతూన్న కాఫీ, ఫలహార్ం ఇల్పటి సకల మరాేదలు - ఆ వెనువెంట్ మట్ల విందు మొదలయింది మ మధే. టైం తెలీకుండా సంభాష్ణ లు దొరాోయి మమధే సంగీతము, స్హితేము, లల్లత కళలు ఇల్ప అన్నకాన్నక


Page 41

అంశలు ఆ పర్ణధి లో చోటు చేస్తకునాియి.

పెదుఅబాబయి, పెదు అమమయి కూడా నాకు

వీటిక్త ముఖేం గా బాపుర్మణ లు ( ఇదురూ

కాోస్తమటుో.

ఒకకరే కనుక ) క్లంద్ర బ్దందువు గా అని మట్ ! అపాపరావు గార్ణ వదు వీడోకలు

తీస్తకుని

బయలుదేరే ముందు సహారాునిక్త స్తచన ఈలోగా

మిట్టమధ్యేహిం

దటింది.

ఇక భోజనము చేస్తత గాని వెళళడానిక్త వీలులేదని ఆ దంపత్లు ష్ర్త్ పెట్టడం తో ఇక మకు ఆ పని తపపనిసర్ణ అయింది. మ మట్ల సందర్భం లో మరో కొతత విష్యం బయట్పడింది. అపాపరావు గార్ణ శ్రీమతి పదమ నాకు చినినాటి స్తిహిత్రాలు

అని.

రాధ్యకృష్ిమూర్ణతి స్తిహిత్లు.

గారు,

అయన

పదమ

నానిగారు

నానిగారు

డాకటర్స

గారు,

నానిగారు లెఖఖల మస్టరు.

డాకటర్స

గార్ణ

Vol 06 Pub 019

గా

కారూటనో

తన సంకలనం

పుసతకాని​ి,

బ్రహామనందం హాసేపాత్రల వీడియో సి. డి. ని కానుకగా నాకు ఇచాేరు. ఈ సంఘట్న జర్ణగి ష్ణమరు

5

సంవత్రాలు

అయిందనుకుంట్టను. అటు

తరువాత

అడపాదడపా

మేము

ఇదుర్ం అటు రాజమహేంద్రవర్ంలోనో లేద విజయవాడలోనో జరుగుతోంది.

కలుస్తత మ

ఉండడం మధే

ఏర్పడిన తొల్ల పర్ణచయానిక్త పెదుపీట్ వేసి గౌర్విస్తత అది ఈనాడు స్తిహం గా రూపాంతర్ం


Page 42

చందడం

మకు

అందర్ణకీ

ఎంతో

దని చలోని నీడలో ఎందర్ణకో స్తద తీరుస్తతంది.

ఆనందదయకం. మట్ మనస్తలను కల్లపి

అల్ప

చటుట

ముడివేస్తతంది అనిదనిక్త దీనిని ఒక నిదర్శనం

మకు

గా మనం చపుపకోవచుేను.

మిత్రుడు, స్తిహశీల్ల కారూటనిస్టట బాబు గారు.

తార్సిల్లోన

నీడన మరో

చేర్ణన మంచి

సరేనండీ ! ఇక మీ నుండి న్నను శెలవు తీస్తకుని వెళళబోయే ముందు, ఎపపటిల్ప మీముందు అపాపరావు

గార్ణ తోక లేని పిట్టను పంజర్ం తలుపు తీసి, మీ అభిప్రాయాలు,

అభిరుచులు

వీటిలో స్రూపేం ఏర్పడిత్య ఒకనాటిక్త ఆ స్తిహం

విశల

Vol 06 Pub 019

వట్వృక్షంగ

పెర్ణగి

ముందు ఉండేల్ప వదులుత్నాిను. దయచేసి తిలక్తంచరూ.... <>**ధనేవాదలు ~ నమస్తత **<>


Page 43

Vol 06 Pub 019


Vol 06 Pub 019 Page 44

వివిధ ప్రాంతాలో​ో జర్ణగిన స్హితే, స్ంసకృతిక కార్ేక్రమల విశేష్ణలు...... ఈ విభాగాని​ి సమర్ణపస్తతనివారు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 45

మాధురీకృష్ి

అంకం ఆదివార్ం ఆస్కలో ఏరాపటైంది. "వేద విజా​ానము ఆధునిక సమజము" అంశంపై ప్రముఖ వేద పండిత్లు, ఉపనాేసకులు గోడా వేంకటేశవర్ శస్త్రి ప్రసంగించారు. కల్లయుగం ప్రార్ంభంలో

వేద విజా​ానము - ఆధునిక సమజము వేద, పురాణ, ఆధునిక స్హితాేలలో ఉండే విష్యం ఒకటేనని, వాటిని త్లనాతమకంగా పర్ణశీల్లంచి ఆస్వదించాలని గోడా వేంకటేశవర్ శస్త్రి పేర్కనాిరు. వేద విజా​ాన వేదిక, ఆంధ్రా స్తష్ల్ అండ్ కలేర్ల్ అస్తసియేష్న్ లు సంయుకతంగా ప్రతి నెల్ప నిర్వహించే "తర్తరాల తెలుగు కవిత" ఉపనాేస ధ్యరావాహిక 88వ

Vol 06 Pub 019

భగవంత్డి

ఊపిర్ణ

నుంచి

వెలువడినవే వేదమని శస్త్రి వెలోడించారు. సంగీత మనుష్ణలను

స్హితాేలను పశువుల

ఆస్వదించడమే నుంచి

వేరు

చేస్త

లక్షణమని ఆయన వాేఖ్యేనించారు. స్హితేం ఆనందని​ివావలని, మనవ జీవితం వాటిలో ప్రతిఫల్లంచాలని అనాిరు. గదేం, పదేం అని స్హితేంలో

రెండు

ర్కాలని,

రెండూ

గొపపవేనని, రెండూ కలగల్లసి చపేపది చంపూ


Page 46

కావేమని, ఇందుకు పోతన భాగవతం ఒక

ఉంద్ద కూడా వేదంలో ఉనాియని, వాటిని

ఉదహర్ణని వివర్ణంచారు. అల్పగే వేదలలో

మనం

కృష్ి

ప్రార్బధం అంటే ఆధునిక యుగం డీఎన్ఏ

యజురేవదంలో

పదేగదేలు

రెండూ

ఉనాియని, మంత్ర భాగం పదేమని, దని​ి సంహిత అంట్టర్ని, బ్రాహమణం అన్న భాగం గదేమని వివర్ణంచారు. వేద విజా​ానాని​ి ఆధునిక యుగంలో ఉపయోగించే విష్యాని​ి చపూత... మనస్తలోని మరామని​ి గ్రహించిన, మంచిచడుల వివేకం

కల్లగిన

మనవుడు

ఎకకడునాి

ఆనందంగా ఉంట్టడని పేర్కనాిరు.

అంటోందని శస్త్రి తెల్లపారు. అంటే, వేదంలో లేని అభిప్రాయాలు మనవులు చపపలేర్ని, కాలం గడిచేకొదీు చపేప తీరులో మరుపలు మత్రమే వచాేయని అనాిరు. వేదలో​ో వైదే విజా​ానం ఎంతవర్కుంద్ద తెలుస్తకోవడం ఆధునికులకు అవశేకమని ఆయన భారాేభర్తలు

అనాిరు.

ఒకర్ణనొకరు

కవితవంలో పరోక్షంగా,

మన దేశంలో పూరీవకులు బతిక్తన విధ్యనాని​ి

వేంగేంగా హాసేమడుకుని ఒక సందరాభని​ి

న్నటి మన జీవన విధ్యనంతో పోలుేకోవాలని

చపిప, వేదంలో ఈ పరోక్ష శైల్లలో ఉని ఒక

హితవు పల్లకారు. ఆతిథేం ఇవవడంలో మన

ఖోగోళ విశేష్ణని​ి వివర్ణంచారు. వేద విజా​ాన

పూరీవకులు ముందుండేవార్ని, కాశీక్త ప్రయాణం

వేదిక అధేక్షులు జేక్ల రెడిడ, కార్ేదర్ణశ మధు

చేస్త మర్గంలో అన్నకమంది తమ ఇళళలో

కందనూరు, ఆస్క కమిటీ సభుేలు ర్ంగారావు,

భోజనం, బస ఏరాపటు చేస్తవారు కాబటిట ఇంటి

ట్రసీట

నుంచి అనీి తీస్తకెళ్ళళ అవసర్ం ఉండేది కాదని

సతకర్ణంచారు. యడవల్లో అరుణా శ్రీనాథ ప్రార్ినా

పేర్కనాిరు.

గీతంతో కార్ేక్రమం ప్రార్ంభమైంది.

ఏయే

కాలంలో

ఎటువంటి

సఖ్యేలను, అనారోగాేలను అనుభవించవలసి Vol 06 Pub 019

కోటేశవర్రావు

వకతను

*****

ఘనంగా


Page 47

మాధురీకృష్ి

గర్వంగా చపుపకుంట్టరు. ఇటువంటి సంతోష్కర్ వాతావర్ణం జూలై 07 వ త్యదీ శుక్రవార్ం మద్రాస్త విశవవిదేలయం ప్రాచే పర్ణశ్లధన సంసి (మెరీనా కాంపస్ట) లో చోటు చేస్తకుంది. ప్రాచే పర్ణశ్లధన సంసి సంచాలకులుగా తెలుగు

మృదు సవభావిక్త ఉనిత పదవి విదేరుిల అభుేనితిని చూసి అధ్యేపకులు గర్ణవంచినటుటగా అధ్యేపకుల పద్దనితిని చూసి విదేరుిలూ ముర్ణసిపోతారు. మ అధ్యేపకులు కద

ఇంతటి

గొపప

Vol 06 Pub 019

స్ినాని​ి

పొందర్ని

శఖ్యధేక్షులు

ఆచార్ే

మడభూష్ట

సంపత్

కుమర్స ఇటీవల నియమిత్లైన సందర్భంగా మెరీనా కాంపస్ట లోని ర్జతోత్వ ప్రాంగణంలో అభినందన సభ ఏరాపటైంది. కార్ేక్రమ స్ర్థి,

తెలుగు శఖలో అసిస్టంట్ ప్రొఫెసర్స విస్తల్ల శంకర్రావు స్వగతోపనాేసం చేస్తత... ఎపుపడూ


Page 48

సదస్త్లు, పుర్స్కర్ సభలు వంటి

వివిధ

కార్ేక్రమలతో తెలుగు

ర్కాల కళకళల్పడే

శఖకు

ఈరోజు

పండుగ

అని

వాేఖ్యేనించారు. పర్ణశ్లధన

ప్రాచే

సంసి

తెలుగు

అనంతర్ం తెలుగు శఖ పూర్వ శఖ్యధేక్షులు

మడభూష్ట

జివిఎస్టఆర్స కృష్ిమూర్ణత మట్టోడుతూ.. బీ.కాం

నియమిత్లవవడం తెలుగువార్ణక్త గర్వకార్ణమని

చదివినా తెలుగు మీద మకుకవతో మద్రాస్త

పేర్కనాిరు. ఆల్లండియా రేడియో చనెతి క్లంద్రం

విశవవిదేలయంలో ఎమేమ తెలుగులో చేరార్ని,

పూర్వ సంచాలకులు వేణుగోపాలరెడిడ, సినీ గీత

1984లో

ర్చయిత వెనెిలకంటి, "ద్రావిడదేశం" పారీట

చేరుేకోవడం జర్ణగిందని వెలోడించారు. అయినా

వేవస్ిపకులు

తర్గతిలో

శఖ్యధేక్షులు

సంచాలకులుగా ఆచార్ే

కృష్ణిరావు,

విశవవిదేలయ

ప్రత్యేక

అనుమతితో

మొదటి

ఆయనను

స్ినంలో

కనిడ విభాగాధిపతి తమిళ్ స్ల్లవలు సంపత్

ప్రశంసించారు.

కుమర్స ను శలువా, పుష్పగుచఛం, జా​ాపికలతో

ప్రవేశంతో మొదలుపెటిట

సతకర్ణంచారు.

మద్రాస్త విశవవిదేలయం తెలుగు విభాగంలో

విదేరుిలందరూ

కల్లసి

సంపత్

నిల్లచార్ని కళాశల

పర్ణశ్లధన (1990),

గజమల, పళళబుట్టతో ఘనంగా సతకర్ణంచి

అధేపకులుగా

ముర్ణశరు. కనిడ విభాగం తర్ఫున తమిళ్ స్ల్లవ

ఉనితిని పొందడం, డి. ల్లట్ పట్టటను పొందడం

స్ంప్రదయ

తదితర్ అని​ి దశలలో తాను స్క్షగా ఉండడం

అలంకర్ణంచారు. Vol 06 Pub 019

మైస్తర్స

పేట్టను

చేర్డం,

కుమర్స

శఖ

అధేక్షులుగా

తన అదృష్టమనాిరు. డీల్లట్ పొందిన మొదటి


Page 49

శఖ్యధేక్షులుగా

నిలవడమే

కాక

మట్టోడుతూ..చదువు, సంస్కరాలకు నెలవు తన

తనవలెన్న మదురై కామరాజ్ విశవవిదేలయం

తండ్రి

స్నెట్

మర్క

ప్రసంగిస్తత.. ఇదొక గొపప పదవి అని, అయినా

ఘనతనాిరు. ఆయనకు కొని​ి రోజులు సీనియర్స

సంపత్ కుమర్స వలో ఈ పదవిక్త మర్ణంత

అయిన

గౌర్వం కల్లగిందని, ఆయన వేక్తత మత్రమే

మెంబర్స

తమిళ్

గా

ఉండడం

స్ల్లవని

ప్రాంగణం

అని

కాదు,

అనుకుంటుండగా తనకనాి సంపత్ కుమరే ఆ

పాండితేంతో పాటు అతేదుభతమైన కవితావని​ి

పదవిక్త

పేరును

వెలువర్ణంచార్ని, జీవిత ర్హదర్ణలో నీడ నిచే​ేది

ప్రతిపాదించడం గొపప విష్యమని కృష్ిమూర్ణత

కవితవం అని ఆయన రాయడమే అందుకు

పేర్కనాిరు.

నిదర్శనమనాిరు. తెలుగు ల్లపిక్త సంబంధించిన

ఈ ప్రాంగణంతోపాటు గిండి, చేపాక్, తర్మణి

సదస్త్లో

చపిప

ఆయన

ప్రాంగణాల ప్రొఫెసర్ో సంఘానిక్త అధేక్షులని కూడా ఆయన వెలోడించారు. సంపత్

కుమర్స

Vol 06 Pub 019

కుమరెత

మనవి

ల్లపులలో

వేవసి

పాల్గగని, రెండవ

అంతరాెతీయ

అని

వెనెిలకంటి

సంచాలకులుగా నియమిదుమని యాజమనేం అరుహలని

ఒక

పేర్కనాిరు.

మన స్ినంలో

ఖ్యేతిని

ప్రశంసించారు.

ల్లపిని

ప్రపంచ

నిలబట్టడంతో

ఆర్ణెంచార్ని

గురుత

చేశరు. కవితవం రాస్తవాళ్ళళ కాక కవులని


Page 50

పుటిటంచేవాళ్లళ ఆధవర్ేంలో

కూడా

గొపపవాళళని,

24 గంట్ల

కవి

తన

సమేమళనం

నిర్వహించి ప్రపంచ ర్ణకారుడ సృష్టటంచిన సంపత్ కు తాను సర్దగా "కవిబ్రహమ" బ్దరుదును ఇస్తతనాినని వెనెిలకంటి ప్రకటించారు. తమిళ్ స్ల్లవ

మట్టోడుతూ..

మించిన

వేవస్ిపకులు, తిరుమల తిరుపతి దేవస్ినం

శిష్ణేలు అరుదుగా ఉంట్టర్ని, తన గురువుల

స్ినిక కమిటీ సభుేలు కృష్ణిరావు కోర్ణకపై కోట్

స్ియిని మించి అతేధిక సంఖే పర్ణశ్లధక

శ్రీరామచంద్రమూర్ణత

విదేరుిలకు మర్గదర్ణశగా ఉండగలగడం సంపత్

ఆశీర్వచనం చేశరు. సంపత్ కుమర్స స్తవలను

కుమర్స అదృష్టమనాిరు. ఆయనది ఎంతో పెదు

సమీక్షంచి

మనసని,

ఎంతో

మూడేళళతో ముగియకుండా మర్ణకొంత కాలం

సహాయం చేసినా ఎవర్ణకీ తెల్లయకుండా చేస్తర్ని

కొనస్గే ప్రయతిం తాను చేస్తనని కృష్ణిరావు

వెలోడించారు. ఎపుపడూ ఎవర్ణమీద కోపపడడం

ప్రకటించారు.

తాను చూడలేదని, ఆయన ముతాేల మట్లను

వెల్లగిన తెలుగు భాష్ న్నడు క్షీణదశలో ఉందని,

మలలుగా అలేో అతేంత మృదుసవభావి అని

ఇకకడ త్రిభాష్ణ స్తత్రం ప్రవేశపెట్టడం వలో ఆ

ప్రశంసించారు. ఒక వేక్తత పద్దనితి కొందర్ణక్త

సమసేను అధిగమించవచేనాిరు. అది ఈ

నచేకపోవచేని, కానీ వాచమన్ నుంచి పై

తెలుగు శఖ దవరా జరుగుత్ందని నమమకం

అధికారుల వర్కూ అందరూ సంపత్ కుమర్స

ఈరోజు తనకు కల్లగిందని పేర్కనాిరు. సంపత్

నియమకాని​ి

ఆమె

కుమర్స కార్ేదక్షతకు తగిన పదవి లభించిందని,

ప్రసంగాని​ి ముగించారు. ద్రావిడదేశం పారీట

అది మడభూష్ట వంశం గొపపదనమని వేద

అన్నకమంది

గురువును

విదేరుిలకు

హర్ణించార్ని

Vol 06 Pub 019

అంటూ

ఆయన

ఆచార్ే

మడభూష్టక్త

పదవీకాలం

తమిళనాడులో

ఒక

మర్క

వెలుగు


Page 51

విజా​ాన వేదిక కార్ేదర్ణశ మధు కందనూరు

సతకర్ణంచారు.

పేర్కనాిరు.

తనకు, మర్క తోటి విదేర్ణిక్త తన ఇంటో​ో

వెనెిలకంటిక్త,

తనకు

వచన

కవితవంపై అభిరుచి ఏర్పర్చినది తమ గురువు నాగభైర్వ కోటేశవర్రావని, ఆ తరువాత సంపత్ కుమర్స దే ఆ స్ినమని కవి ఎస్ట ఏ బషీర్స అనాిరు.

ఏడాది పైన మూడునెలలు ఆశ్రయం ఇచాేర్ని, స్కలర్ణిప్ లు ఇపిపంచార్ని, ఎందర్ణకో ఫీజులు కట్టటర్ని, ఈ ఏడాది కూడా ఏడు మందిక్త ఫీజు కట్టటర్ని

కనేకాపర్మేశవర్ణ

కుమర్స

శిష్ణేడు,

పిటిట

తెలుగు

తాేగరాయ కళాశల అధ్యేపకులు మునిర్తిం

శఖ్యధేక్షురాలు మోహనశ్రీ, ప్రెసిడెనీ్ కళాశల

ప్రేక్షకుల హర్ిధ్యవనాల మధే వెలోడించారు.

తెలుగు అసిస్టంట్ ప్రొఫెసర్స ఎల్లజబత్, drbcc

లేళళపల్లో శ్రీదేవి, సవరాజేలక్ష్మి, శేమల కూడా

వైష్ివ

గురువుపై తమకుని గౌర్వాని​ి ప్రకటించారు.

కళాశల

కళాశల

సంపత్

అధేపకురాలు

మధవి,

ఉపాధ్యేయురాలు భవాని, తమిళనాడు తెలుగు స్ంసకృతిక సంఘం వేవస్ిపకులు తమిమన్నని బాబు, పీఆర్స క్లశవరావు తదితరులు సంపత్ కుమర్స ను సతకర్ణంచారు. క్లశవరావు సీవయ కవితతో,

తెలుగు

ఉపాధ్యేయులు

కాకాని

వీర్యే సీవయ ర్చనతో సంపత్ కుమర్స ను గౌర్వించారు. తెలుగు

శఖ

వెనెిలకంటి,

తర్ఫున

వేణుగోపాలరెడిడ

కృష్ణిరావు, తమిళ్

Vol 06 Pub 019

స్ల్లవలను

దళిత వసతి గృహంలో తాము అనుభవించిన కష్ణటలను, వేదనను ప్రతేక్షంగా చూసి సంపత్ కుమర్స తమ ఇంటిక్త తీస్తకెళిో ఆదర్ణంచార్ని, ఆయన కుల ప్రసక్లత ఇష్టం లేదని ఆయన పూర్వ విదేర్ణి డా. వేల్పయుధం వెలోడించారు. తెలుగు ముదు​ుబ్దడడలు అందర్ణనీ ఆదుకోవడంలో ఆయన ముందుంట్టర్ని ప్రశంసించారు. తెలుగు శఖలో పార్సట టైం అధేపకులుగా ఉని కోదండ లక్షమణ సంపత్ కుమర్స ఔదరాేని​ి


Page 52

తలచుకుంటూ కనీిళళ పర్ేంతమయాేరు.

అందరూ కల్లసికటుటగా పని చేస్తతన్న పనులు

తను ఎమేమలో చేర్ణనా చదవలేకపోత్నాినని

జరుగుతాయనాిరు.

అనిపుపడు

భుజం

ప్రోత్హించింది

తటిట, తన

భోజనం గురువు

పెటిట సంపత్

కుమరేనని కందస్వమి కళాశల అధ్యేపకుడు సంపత్ తెల్లపారు. తన జీవితానిక్త ఆయన ఒక దర్ణ చూపార్ని అనాిరు. తను వదుంటునాి తనమీద గౌర్వంతో తన సహచరుడు కార్ేక్రమని​ి

విస్తల్ల ఏరాపటు

శంకర్రావు

చేశర్ని

ఆచార్ే

మడభూష్ట సంపత్ కుమర్స తన సపందనలో తెల్లపారు. స్ినిక తెలుగువార్ణక్త తమ తెలుగు శఖ మీదుని అభిమనాని​ి తనమీద గౌర్వంగా వేకత పరుస్తతనాిర్ని ఆయన పేర్కనాిరు. తనను అభినందించేందుకు వచిేన నగర్ ప్రముఖులు, విదేరుిలను

పేరుపేరునా

ధనేవాదలు

తెల్లపారు. ప్రతిభతోన్న అనీి రావని, ఈ పద్దనితి తనకు పై అధికారులు కట్టబటిటందేనని, అది వాళళక్త తన మీదుని నమమకమని వెలోడించారు. Vol 06 Pub 019

జిల్పోలలో

తమిళనాడులోని

అందర్ణనీ

కల్లపి

ఉంచే

ఇతర్ తెలుగు

కార్ేక్రమలు జర్గకపోవడం గమనించానని, అందుక్ల

ఇకకడ

కార్ేక్రమలను

తెలుగు ఏరాపటు

శఖలో చేశనని

అన్నక సంపత్

కుమర్స వివర్ణంచారు. మనిష్నాిక మనవతవం ఉంటేన్న

రాణిస్తర్ని,

అది

తల్లోదండ్రులు,

గురువుల నుంచి న్నరుేకునాినని, అదే తన

కవితవంలో చపేప ప్రయతిం చేస్తతనాినంటూ ముగించారు. శేమల వందన సమర్పణతో కార్ేక్రమం ముగిసింది.


Page 53

మాధురీకృష్ి

ప్రోతా్హక

నగదు

బహుమత్లను

అందజేశరు. ఈ కార్ేక్రమనిక్త టీనగర్స క్లసర్ణ మహోనిత పాఠశల

విశ్రాంత

సహాయ

ప్రధ్యనోపాధ్యేయులు కోన్నటి స్తబ్రహమణేరాజు

చనెతి తెలుగు విదేరుిలకు ప్రోతా్హం తెలుగు మహాజన సమజము, జనని సంసిల సంయుకత ఆధవర్ేంలో జూలై 7 వ త్యదీ శుక్రవార్ం పెర్ంబూరు లోని చనెతి బాల్లకల మహోనిత పాఠశల వేదికగా చనెతి నగర్ంలో వివిధ

పాఠశలలలో

చదువుత్ని

ప్రతిభావంత్లైన పేద తెలుగు విదేరుిలకు

Vol 06 Pub 019

అధేక్షత వహించారు. ఆయన మట్టోడుతూ తన ఫంచను నుంచి ప్రతినెల్ప విదేరుిల కోసం కొంత వెచిేస్తతనాినని అనాిరు. ముఖే అతిథిగా విచే​ేసిన

ప్రముఖ

పార్ణశ్రామికవేతత

అనిల్

కుమర్స రెడిడ మట్టోడుతూ ప్రతి తెలుగు విదేర్ణి తన

ప్రతిభను

చాటుకుని

భవిష్ేత్తలో

ఉనితస్ియిక్త చేరుకోవాలని అభిలష్టంచారు. భాష్ణ విశిష్టత గుర్ణంచి చకకగా మట్టోడిన


Page 54

విదేర్ణిని

అనూష్

కు

వేయి

రూపాయిలు

బహుమతిగా అందించారు. చదువుకు ఇబబంది పడుత్ని మరో విదేర్ణిని సర్ణత కు ఏడాదికయే​ే పాతికవేల

రూపాయిల

సహాయాని​ి

తాను

అందిస్తనని ప్రకటిస్తత, విదేరుిల ఉనితిక్త తోడపడట్ం చాల్ప సంతోష్ంగా ఉందని చపాపరు.

అభినందించారు. పెర్ంబూరు చనెతి బాల్లకల మహోనిత పాఠశల, క్లసర్ణ ఉనిత పాఠశల, రోట్ోర్స వీధిలోని చనెతి బాల్లకల మహోనిత పాఠశల, బుదధ వీధిలోని బాల్లకల మహోనిత పాఠశల, స్యింట్ అన్​్ పాఠశల,

ఆంజన్నయ

నగర్స

పాఠశల,

జనని మసపత్రిక వేవస్ిపకులు గుడిమెట్ో

వేణుగోపాల్ విదేలయాలకు చందిన పదవ

చనియే మట్టోడుతూ మన విదేరుిలు అని​ి

తర్గతిలో

ర్ంగాలో​ోనూ

విదేరుిలకు

రాణించాలని

ఆకాంక్షంచారు.

ప్రతిభ ఈ

చాటిన నగదు

21

మంది

బహుమత్లను

వేలమమళ్ అంతరాెతీయ పాఠశలకు చందిన

అందించారు.

డాకటర్స ఎస్ట. అనురాధ విదేరుిలకు అవసర్మైన

ఈ కార్ేక్రమంలో తమిమన్నని బాబు, టిఆర్సఎస్ట

మెళ్లకువలు వివర్ణంచారు. చనెతి

బాల్లకల

అసిస్టంట్

శర్మ, టిఆర్స క్లశవులు, వివిధ పాఠశలల

మహోనిత

డాకటర్స

పిఎస్ట

పాఠశల

పీజీ

హర్ణశంతి

ఉపాదేయులు వాణి,

హర్ణబాబు,

పదమప్రియ,

సర్ళ,

ముర్ళీమోహన్, అరుణ

ఇంకా

స్వగతోపనాేసం చేసి అతిథులను పర్ణచయం

విదేరుిలు, వార్ణ తల్లోదండ్రులు పాల్గగనాిరు.

చయేడంతో బాటు కార్ేక్రమనిక్త వాేఖ్యేతగా

హర్ణబాబు వందన సమర్పణతో కార్ేక్రమం

వేవహర్ణంచారు. ప్రధ్యనోపాధ్యేయురాలు ఎస్ట.

ముగిసింది.

స్లవకుమర్ణ విదేరుిలను ప్రోత్హించే ఇల్పంటి కార్ేక్రమని​ి Vol 06 Pub 019

చేపటిటన

నిర్వహకులను

******


Page 55

అమెర్ణకాలో వాగేగయకారోత్వం జూన్ 24 వ త్యదీ శనివార్ం అమెర్ణకా లోని హూసటన్ లో తెలుగు స్ంసకృతిక సంఘం, భార్తీయవాహిని, సవర్భార్తి సంసిల సంయుకత ఆధవర్ేంలో

వాగేగయకారోత్వం

వైభవంగా

జర్ణగింది. కృష్ి బృందవన ఆలయంలో జర్ణగిన

Vol 06 Pub 019

కార్ేక్రమంలో

హూసటన్

ప్రాంతంలోని

సంగీత కళాకారులు పాల్గగని కరాిట్క సంగీతాని​ి పర్ణపుష్టం చేసిన ఎందరో మహానుభావులకు వారు ర్చించి సవర్కలపన చేసిన కీర్తనలను, వార్ణ జీవిత విధ్యనాలను గురుత చేస్తకుని అంజల్ల ఘటించారు.


Page 56

గురు శ్రీదేవి జోశుేల నిర్వహించిన ‘ సంప్రదయ

చోటు

సంగీతార్ేన

స్రాంశని​ి

ప్రార్ంభమైంది. కర్ిపేయంగా ఆలపించి

తో

ఆనాటి నవర్తి

విదేరుిలు

ఆహుత్లను

బృంద

కార్ేక్రమం

కీర్తనలలోని

సీతారాం

అయేగార్ణ

వివర్ణంచారు. ఈ సంగీతార్ేనతో విదేరుిలు

గానంగా

ఆలయ పర్ణసరాలలో ఆథ్యేతిమకత ని నింపారు.

అలర్ణంచారు.

భద్రాద్ర, శ్రీరామ నామమే, తకుకవేమి మనకు, బంగార్మయనా,

గురు

ప్రతి

కీర్తనలను

కార్ేక్రమంలో శ్రీ రామదస్త ర్చనలు అదిగో పలుక్ల

చేస్తకునాియి.

రామజోగి

మందుకొనరే లతో బాటు శ్రీ అనిమచార్ే

ర్చనలు కొండలలో నెలకొని, భావములోన, నారాయణత్య, ముదు​ుగారే ఈ బృందగానంలో

అనంతర్ం గురు రాజేశవర్ణ పర్ణటి తన వీణా వాదనతో రెండు గంట్ల స్తపు ఆహుత్లను అలర్ణంచారు. ఆకాశవాణి లో ‘ ఏ ’ గ్రేడ్ కళాకార్ణణిగా ప్రసిదిధ చందిన రాజేశవర్ణ ప్రస్తతతం చికాగొ లో ఎందర్ణకో వీణ న్నర్ణపస్తతనాిరు. రాజేశవర్ణ గార్ణ వీణా వాదనకు శ్రీరామకృష్ి రేకపల్లో మృదంగ సహకార్ం శ్లభనిచిేంది. ఈ కార్ేక్రమంలో పాల్గగని కళాకారులను,

సంగీత

గురువులను నిరావహకులు సముచిత రీతిలో సతకర్ణంచారు. హూసటన్ లోని సంగీత పాఠశలలకు విదేరుిలు Vol 06 Pub 019

భార్తి

చందిన గురువులు

యదునపూడి,


Page 57

వెనెిలకంటి

న్నతృతవంలో

వాగేగయకారుల

ప్రముఖ

కీర్తనలను

పాడి

ర్ంజింపజేశరు. భార్తీయ వాహిని తర్ఫున స్తధీష్ పిలుోట్ో, తెలుగు స్ంసకృతిక సంసి సీతారాం

అయేగార్ణ,

శరావణి

ధూళిపాళ,

మధుర్ శంకర్స, అనురాధ్య స్తబ్రహమణేం, శ్రీదేవి జోశుేల,

దీపా

రామచంద్రన్,

మణికేం

తర్ఫున

జానక్త

పేర్ణ,

సవర్భార్తి

తర్ఫున కాంత్ జోశుేల వందన సమర్పణ, మంగళం తో ‘ వాగేగయకారోత్వం ’ వైభవంగా ముగిసింది. మొదటి కార్ేక్రమం జూన్ 19 వ త్యదీన వర్ంగల్ లోని హనుమకొండ, బాలసముద్రం లో ఉని మల్లోకాంబ మనోవికాస క్లంద్రంలో జర్ణగింది. ************ భావిభార్త పౌరులలో దేశభక్తతని పెంపొందించే ఉదేుశేంతో నిర్వహిస్తతని ఈ కార్ేక్రమం ఇంకా అన్నక ప్రాంతాలలోని బాలబాల్లకల కోసం నిర్వహించడం జరుగుతోంది.

Vol 06 Pub 019


Page 58

వహించిన

సభకు

శ్రీకృష్ిదేవరాయ

విశవవిదేలయం విశ్రాంత తెలుగు ఆచారుేలు డాకటర్స పి.ఎల్.శ్రీనివాసరెడిడ ముఖే అతిథిగా విచే​ేసి ప్రసంగించారు. తెలుగు

అమృతమయం తిలక్ స్హితేం శ్రీ

కోనసీమ

గుర్ణంచి

మట్టోడుతూ

ముఖేంగా మహాకవి శ్రీశ్రీ బడుగు, బలహీన

అగి​ివర్ిం శ్రీశ్రీ స్హితేం –

అమల్పపుర్ం

స్హితేం

భానోజి

పక్ష్మల తర్ఫున నిలబడి తన స్హితేంతో అగి​ి వర్ిం కుర్ణపిస్తత, బీద, మధేతర్గతి ప్రజల జీవనాని​ి

ప్రతిబ్దంబ్దంచే

అమృతమయమైన

రామర్​్కళాశల తెలుగువిభాగం ‘ ఆమని ’

కవితావని​ి దేవర్కొండ బాలగంగాధర్ తిలక్

స్హితీవేదిక ఆధవర్ేంలో జూలై 3 వ త్యదీ

అందించార్ని, వారు తీస్తకుని కోణం ఏదైనా

స్తమవార్ం స్హితీ సదస్త్ జర్ణగింది. కళాశల

ఇదురూ సమజ శ్రేయస్త్న్న కోరుకునాిర్ని

ప్రిని్పాల్ వకకలంక కృష్ిమోహన్ అధేక్షత

అనాిరు డా. శ్రీనివాసరెడిడ. కళాశల

ప్రిని్పాల్

కృష్ిమోహన్ మట్టోడుతూ ప్రతి విదేర్ణి తన చదువుతో బాటు తెలుగు స్హితాేని​ి

Vol 06 Pub 019

కూడా

అధేయనం

వేక్తతతవ

వికాసం

కలుగుత్ందని

చేస్తత కూడా

అనాిరు.


Page 59

తెలుగు విభాగాధిపతి డా. ఎస్టఆర్సఎస్ట కొలూోర్ణ మట్టోడుతూ స్హితేంలో పదేం, గేయం, వచనం… ఇల్ప ప్రక్రియ ఏదైనా మనవతావని​ి చైతనే పర్చడమే పర్మర్ిమని అనాిరు. ఈ సందర్భంగా ముఖే అతిథి డా. పిఎల్ శ్రీనివాసరెడిడ

ని

ప్రిని్పాల్

వకకలంక

కృష్ిమోహన్ సతకర్ణంచారు. ఈ కార్ేక్రమంలో అధ్యేపకులు ఇంకా పెచేటిట కృష్ిక్తషోర్స, పిఎస్ట

గోపాల్, క్లటి పదమజ, బ్ద కృష్ిమూర్ణత, డా. ఏ. వెంకటేశవర్రావు, ఫజికల్ డైరెకటర్స డివి ర్మణ పాల్గగనాిరు.

Vol 06 Pub 019


Vol 06 Pub 019 Page 60

రాబోయే రోజులో​ో వివిధ ప్రాంతాలలో జరుగబోయే స్హితే, స్ంసకృతిక కార్ేక్రమల వివరాలు ....


Page 61

Vol 06 Pub 019


Page 62

Vol 06


Page 63

Vol 06 Pub 019


Vol 06 Pub 019 Page 64

06_018 సించిక పైన

ై న మీ అభిపా ఈ సంచికల్లని రచనలపె ర య్యలను ప్తి ర క కిరంద్ వుండే వాయఖ్యల పెట్ట ి ( comment box ) ల్ల తప్ుక వా ర యండి. ల్లద్వ ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com


06_018

Vol 06 Pub 019 Page 65

‘ పత్రిక ’ గుర్ణంచి ..... శిరాకద్ంబం ఒక మధురమయిన తెలుగు భాష్ కి వేసిన మల్లోల కద్ంబం. చకకని ఆలోచన. మీ కృషి అభినంద్నీయం. రామచంద్ర రావు గ్వర్ణకి శుభాకాంక్షలు మీ ch prasad

“ ధ్యానశ్లోకములు ” గుర్ణంచి ..... నమస్తా నమస్తా అంబికానాధం - Rdm Rao Nice

- Muneender Repala Gupta

“ కృష్ి ! కృష్ి ! కృపాళో !” గుర్ణంచి ..... Nice

- Muneender Repala Gupta

‘ ద్వాభాషితాలు ’ శీర్ణికన “ మూడుకాళ్ళ కుందేలు ” గుర్ణంచి ..... Nice 

Muneender Repala Gupta

nice post sir,three legs kundalu super sir - Kvs Sanyasi Rao


06_018

Vol 06 Pub 019 Page 66

“ తెలుగు సుమాలు ” గుర్ణంచి ..... దేశ విదేశ్వలు నిను​ు పొగడినారమామ ! దేశభాష్లందు ల్లస్సనిచాటినారమామ ! తీపిద్నం చవిచూచి మెచు​ుకునాురమామ ! Super. - Rdm Rao good morning sir and telugh sumalu nice navala - Kvs Sanyasi Rao

‘ తో. లే. పి. ’ శీర్ణికన “ శ్రీ స్త్ాం శంకరమంచి ” గుర్ణంచి ..... శిరా కద్ంబం జూన్ స్ంచికలో "తోక లేని పిట్ూ" అమరావతి కథల ముఖచిత్రంతో, శ్రీ.స్త్ాం గ్వర్ణ గుర్ణంచిన విశేషాలతో బహు సుంద్రంగ్వ ఉంద్వ! శంకరమంచి వారు మనసుతో రాసుకును కథలు కనుకనే, ఇంత్కాలమైనా ఇంకా పాఠకుల మనసుల్ను తాకుతూనే ఉనాుయి.

- శ్వామలాదేవి ద్శిక, న్యా జెరీస-యు.ఎస్ట.ఎ

Amaravathi kadhalu chala bagunnai sir. Om sri Amarasesvara swamyai namaha,tokaleni pitta super kattha sir - Kvs Sanyasi Rao


06_018

Vol 06 Pub 019 Page 67

‘ తో. లే. పి. ’ శీర్ణికన “ శ్రీ ఎన్. టి. రామారావు” గుర్ణంచి ..... శ్రీ రావుగ్వర్ణకి, నమసాకరం. శ్రీ ఎన్. టీ. రామారావు గ్వర్ణ గుర్ణంచి చినుదైనా ఎంతో చకకగ్వ వ్రాశ్వరు

శ్రీ తో. లే. పి లో. శ్రీరాముడనాు, శ్రీ వంకటేశార సా​ామీ అనాు మరే ఇత్ర ముఖానీు ఊహించుకోలేని విధంగ్వ వారు ఆయా పాత్రలో​ో ఒద్వగిపోయిన విధ్యనం మరువరానిద్వ. మా అమమమమ గ్వరు అనేవారు, "ఎన్ టీ రామారావు పూరాజనమలో ఎంతో పుణ్ాం చేసుకుని ఉంటాడు, అందుకే ఈ జనమలో వంకటేశారా సా​ామిగ్వ అంద్ర్ణ పూజలన్య అందుకుఅంటునాుడు" అని. మా అమమమమ గ్వరు శ్రీమతి మంత్రిప్రగడ సీత్మమ గ్వరు ఇపుాడు ఈ లోకంలో లేరు. 1958 లో వంకటేశారా మహాత్మయం సినిమా చూసి, ఎన్ టీ ఆర్ గ్వర్ణ కేలండర్ పై ఆమె వా​ాఖా, జవాబు, "యాకూర్ కి ద్ణ్ిం పెడతావేంటి అమమమామ?" అని ఎగతాళి చేస్తా. ఆమె మాట్లో ఎటువంటి అతిశయోక్తా లేద్ంటే నమమవచు​ు. ఆయన దేవుడంటే ఇలాగే ఉండాల్న అనిపించేలా నటించారు.

- కాళీపట్ుం సీతా వస్ంత్ లక్ష్మి

‘ నేను సైత్ం ’ శీర్ణికన “ ష్ంషాద్ ” గుర్ణంచి ..... Nice - Muneender Repala Gupta


Vol 06 Pub 019 Page 68

06_018 “ మనసును ‘ మా ’ రాజు ” కథ గుర్ణంచి ..... జూన్ స్ంచికలో మనసును మా రాజు కథ చాలా బావుంద్వ.

చాగంటి ప్రసాద్ గ్వరు అమెర్ణకా పాఠకులను కూడా కాస్తపు కోనసీమలో తిపిా పస్ందైన విందు ఇచాురు! - శ్వామలాదేవి ద్శిక, న్యాజెరీస-యు.ఎస్ట.ఎ Wow!!!! - Latha Anisingaraju మొదటి కార్ేక్రమం జూన్ 19 వ త్యదీన వర్ంగల్ లోని హనుమకొండ, బాలసముద్రం లో ఉని మల్లోకాంబ మనోవికాస క్లంద్రంలో జర్ణగింది. ************

భావిభార్త

పౌరులలో

దేశభక్తతని

పెంపొందించే ఉదేుశేంతో నిర్వహిస్తతని ఈ

కార్ేక్రమం

ప్రాంతాలలోని

ఇంకా

అన్నక

బాలబాల్లకల

కోసం

నిర్వహించడం జరుగుతోంది.


Vol 06 Pub 019

చద్వండి.....

చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

రచనలకు గడువు :

మాత్ృద్వనోత్సవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక స్ంచిక


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.