Sirakadambam 06 020

Page 1

Vol 06 Pub 020

21 Jul 2017 sirakadambam Web magazIne

www.sirakadambam.com editorsirakadambam@gmail.com


Vol 06 Pub 020

Page 02

లోపలి పేజీలో ో ...

స్మృతిలో... శ్రావణలక్ష్మి

మాతృద్వనోతసవ

రచనలకు గడువు :

ప్రత్యాక స్ంచిక

30 ఏప్రిల్ 2017

ముఖచిత్ ర ం:

వందే వరలక్ష్మం... చిత్ ర కారుడు:

04 ధ్యాన శ్లోకములు 05 కృష్ణ ! కృష్ణ ! కృపాళీ ! 08 శబ్ద ప్రయోగం 15 వకకలంక రస్ధ్యరలు - హిమగిరి చలోనా ! 21 తెలుగు సుమాలు 25 దాశరథి మావయ్ా 36 ద్విభాషితాలు - వివశం 41 తో. లే. పి. - శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్ా 44 దతా​ాశ్రమంలో గురుపూరిణమ 49 కనా​ాశులకం - 125 ఏళ్ళు 51 ఆనంద విహారి ...... 54 వారా​ావళి .... 62

అభిప్రాయ్కదంబ్ం

67


ప్రస్తావన

Page 03 Vol 06 Pub 020

ి మీద సాము. అందులోనూ ఆథ్యాత్రిక, సాహిత్ా, పత్ర ి కా నిర్వహణ ఒక ర్కంగా కత్ర ై న ఆదర్ణ లభంచడం సాంస్కృత్రకాంశాలతో ఒక పత్ర ి కను నడపడం, దానికి స్ర దాదాపుగా అసాధ్ాంగా మారుతునన పరిస్థ ి తులో ో ఉన్నం. అయితే అందరూ అలాగే అనుకుని వ్యాపార్ ధోర్ణుల పేరుతో సామాజిక బాధ్ాత్ను ై నంత్ వర్కూ బాధ్ాత్ తీసుకోవ్యలనే ఉద్ద మరిచిపోవడం స్మంజస్ం కాదని, మనకు చేత్న ే శ్ాంతో ఆన ై న్ పత్ర ి కగా ‘ శిరాకదంబం ’ పా ి ర్ంభంచడం జరిగంది. పా ి ర్ంభంచినపుడు ఎంత్కాలం నడపగలమనే అనుమానం లేకపోలేదు. అయిన్ మానవ ప ి యత్నం చేయాలనే త్లంపు ఆగపోనీయలేదు. దీనికి కందరు మితు ై న్ ు ల పో ి త్సాహం తోడయిాంది. ఆరు స్ంవత్ారాల కి​ి త్ం ఆన ి లు, వ్యాఖ్ాలు, విశేషాలతో ఉననవే లో ఇనిన పత్ర ి కలు లేవు. అందులో స్థనిమా / రాజకీయ వ్యర్ ఎకుకవ. ఏటికి ఎదురీదడం లోనే మజా ఉంటంది. చాలామంది మితు ు లు ఈ పత్ర ి క వలన స్మయం ఖ్రు​ు కావడం త్పప ఆదాయం ఏమీ ఉండదని. ఆదాయం కోస్మ ై తే వేరే మారా ా లు ఉన్నయి. కానీ ఆశ్యం ముఖ్ాం అనుకుని ముందుకు అడుగు వేయడం జరిగంది. మీ అందరి ి అవుతున్నయి. ఈ పత్ర ఆదరాభమాన్లతో ఈ ఆగష్ట ు 15 వ తేదీకి ఆరు స్ంవత్ారాలు పూరి ి కను మరింత్ బలోపేత్ం చెయా​ాలంటే మీ అందరి స్హాయ స్హకారాలు చాలా అవస్ర్ం. ..... ి అవుతోంది. ఆ ఈ ఆగష్ట ు 15 వ తేదీతో మన ద్దశానికి సావత్ంత్ ే లు పూరి ి ాం వచిు ఏడు దశాబా ి ని పంపందించే స్దాశ్యంతో ‘ శిరాకదంబం ’ స్ందర్భంగా భావి భార్త్ పౌరులలో ద్దశ్భకి అనుబంధ్ స్ంస్ ి ‘ శిరావేదిక ’, అమరికాకు చెందిన ‘ స్పాన ’ స్ంస్ ి లు కనిన పా ి ంత్సలలో ’ ి గేయాలు పోటీ - 2017 ’ పేరుతో బాలబాలికలకు పోటీలు నిర్వహిసు ి న్నయి. ఆ కి మంలో ద్దశ్భకి జూన్ 19 వ తేదీన వర్ంగల్ లోని హనుమకండలో మలి ి ం లో ఆ కంద ి ం ో కాంబ మనోవికాస్ కంద పిల ు నల 6 ి మం పిల ో లతో బాట స్పందన అన్ధాశ్ ో లకు ఈ పోటీ నిర్వహించడం జరిగంది. ఆగష్ట వ తేదీన తూరుప గోదావరి జిలా ో అమలాపుర్ంలోని పాఠశాలల పిల ో లకు ఈ పోటీ నిర్వహించడం జరుగుతోంది.

ఇటవంటి

కార్ాకి మాలకు

అందరి

స్హకరించాలనుకుననవ్యరు స్ంప ి దించవచ్చును.

editorsirakadambam@gmail.com

స్హకార్ం

అవస్ర్ం.


శ్ర ర వణలక్ష్మమ

Vol 06 Pub 020 Page 04

స్మృతిలో.... శ్రావణ మాసం వచ్చంది. ఈ మాసం ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది. ముఖ్యంగా వర్ష ఋతువు లో ప్రధానమైన కాలం. అనంత విశ్వం నుండి జ్ఞానధార్ ప్రవహంచ్ నేల తలి​ిని చేరుకునే సమయం. ఈ జ్ఞాన ప్రవాహం గురంచ్, శ్రావణ మాసంలో కొలువై ఉండే శ్రావణలక్ష్మి విశిష్టత గురంచ్ డా. ఇవటూర శ్రీనివాసరావు గార వివర్ణ ................ గతంలోని వీడియో ప్రత్యయకంగా క్రొతత పాఠకులకోసం.....

డా. ఇవటూరి శ్రీనివాసరావు


Vol 06 Pub 020 Page 05

ఎమ్. జి. కె. వి. రమణప్రసాద్

హందూ దేవతలను ధాయనించే శ్లికములలో

శ్రీ శివపంచాక్షరీ స్తతత్రం ...


Page 06

శ్రీ క్రిష్ణ పంచామృతం నమస్తత నమస్తత గోపాలబాలం నమస్తత నమస్తత ప్రభో చారుశీలం నమస్తత నమస్తత విభో వేదపాలం నమస్తత నమస్తత గోపికాలోలం భజే సంతతం శ్రీధర్ం బాలకృష్ణం || నమస్తత నమస్తత ప్రచండప్రతాపం నమస్తత నమస్తత ప్రభో జ్ఞానచక్షం నమస్తత నమస్తత విభో దివయగాత్రం నమస్తత నమస్తత జగన్నోధన్నధం భజే సంతతం శ్రీధర్ం బాలకృష్ణం || నమస్తత నమస్తత నవనీతచోర్ం నమస్తత నమస్తత ప్రభో మోహన్నదం నమస్తత నమస్తత విభో యోగధామం నమస్తత నమస్తత బిభ్రాజమానం భజే సంతతం శ్రీధర్ం బాలకృష్ణం || Vol 06 Pub 020


Page 07

శ్రీ క్రిష్ణ పంచామృతం నమస్తత నమస్తత కారుణయసంధం నమస్తత నమస్తత ప్రభో హంసరూపం నమస్తత నమస్తత విభో పదమన్నభం నమస్తత నమస్తత సంతానవృక్షం భజే సంతతం శ్రీధర్ం బాలకృష్ణం ||

నమస్తత నమస్తత ఆనందసంద్రం నమస్తత నమస్తత ప్రభో శ్ంభుమిత్రం నమస్తత నమస్తత విభో వాసుదేవం నమస్తత నమస్తత మహాభకతవర్దం భజే సంతతం శ్రీధర్ం బాలకృష్ణం ||

సర్వం శ్రీ క్రిష్ణ పర్బ్రహామర్పణమసుత

మరకొనిో వచేచ సంచ్కలో.... Vol 06 Pub 020


Vol 06 Pub 020 Page 08

రేకపల్లి శ్రీనివాసమూరి​ి

రేకపలి​ి శ్రీనివాసమూరత గార ‘ కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! ’ స్తతత్రముల నుండి....


Page 09

కానిపించెడి జగతి మిథ్యని కానకను అజ్ఞానినైతిని జ్ఞానమిడు సుజ్ఞానజలధీ ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

73

కాసులోనే కలదు సుఖ్మని మోసపోతిని మూర్ఖమతినై దాసుకావర్ వాసుదేవా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

74

కామ క్రోధాదులను మాపెడి, కామితంబుల కర్గజేసెడి న్నమసమర్ణమె న్నకు సుఖ్మిడు కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

75

ఆటలాడగ అలసన్నవా ? పాటపాడగ పదము రాదా ? మాటలాడగ మనసు లేదా ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

76

మాధవాయని మనసుదీర్క మాటిమాటికి మనవిచేసెడు మానవుడ అభిమానముంచర్ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

77

మాటి మాటికి సమర్ణచేసెడి మానవునితో మాటలాడుచు చాటదయ మొగమాటమేటికి ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 020

78


Page 10

చీటిమాటికి చ్ందులేయుచు చేటు పనులను చేయుచుందును నేటి భకుతడ నేర్ చరతుడ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

79

పావనము నీ పర్మ న్నమము స్తవనము నీ దివయ పాదము భావనము నీ భవయ చరతము కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

80

నితయములు నీ న్నమ సుమములు సతయములు నీ చరత లీలలు ముతయములు నీ ముదు​ు పలుకులు కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

81

నీతి నిడగను నిఖిల జగతికి జ్ఞతికిడ సుజ్ఞాన భిక్షము గీతనొసగిన చ్తతచోరా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

82

అందముగ ఆనందముగ కనువిందునిడు ముచ్కుంద వర్దా ! కుందర్దన్న ! మందహసతా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

83

ఎందునీవని వెదకుదును ? నీవెందులేవని వెదకమానెద ? నందనందన ! మదినినిండగ ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 020

84


Page 11

సార్హీనపు సంద్రమందున దారతెలియక దరనికానక పోరుచుంటిని కెర్టములపడి కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

85

చదువు లేదని, చనవు లేదని, పదవి లేదని పరహసంపకు పదనుపడినను భకిత చాలదె ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

86

చాలదా ? నీ కీర్తనొకకటి చాలదా ? నీ న్నమమొకకటి చాలదా ? న్న బ్రతుకు పండగ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

87

పదవి లేదని ప్రకకపెటటకు చదువులేదని పెదవి విర్వకు పదవి చదువులు హృదయభకితయె కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

88

సరయు సంపదలేనివాడని అర్య చదువులు రానివాడని కరుణమానకు శ్ర్ణమంటిని కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

89

చాలు తెలిసతి జనమలందలి చాల వింతలు మేలు కీడులు చాలు న్నకీజనమచాలును కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 020

90


Page 12

జనమలందున కర్మలందురు కర్మకార్ణ జనమలందురు జనమలేలను ? కర్మలేలను ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

91

కోటి జనమలు కోటి కర్మలు కోటి కర్మలు కోటి జనమలు ఎటుికలిసెద ? నేరుగానిను కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

92

ఎందుజూచ్న అందునీవే యుందువను ప్రహాిద విబుధని ముందుగొలిచెద మోదమలర్గ ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

93

చాలురా నీ పదము చాలును చాలురా నీ పదము చాలును చాలు జనమలబాప జ్ఞలును కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

94

నీ పదంబులె నితయమంచని నీ పదంబులె సతయమంచని నీ పదంబులె నిర్తిగొలిచెద కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

95

నముమకుంటిని నీదు న్నమము నముమకుంటిని నీదు పాదము నమమకముమను వముమచేయకు కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 020

96


Page 13

ఎనో పూరువల పూజ్ఞఫలమో ? ఎనిో జనమల పుణయ ఫలమో ? ఎనోదగు మనుజుతవమిడితివి కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

97

చెర్గజేయగ చెడు తలంపులు కర్గజేయగ కర్మఫలములు నీదున్నమము నిలువు న్న మది కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

98

చోరుడనుచును, జ్ఞరుడనుచును, క్రూరుడనుచును దూర్ముంచకు పాఱజూడుము భకిత పరుడును కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

99

కాను వీరుడ కాను శూరుడ కాను ధీరుడ కాను భీరువు కావరావా గాయకుడనను ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

100

కలుగు శుభములు, కలుగు సుఖ్ములు, కలుగు సరసంపదలు నిర్తము వలచ్ భకితని తలపగానిను కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

101

కలిలెరుగని కపటమెరుగని మలెిమించ్న మనసు గల దొర్ చలిగానను సాకలేవా ? కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 020

102


Page 14

తోడు నీవని, నీడ నీవని, గూడు నీవని వేడుకొను న్న గోడు విను నీ వాడనేగద ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

103

వింటిరా నీ విమల చరతము కంటినీ కమనీయ మూరతని అంటిరా ర్మమంటి బ్రోవగ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

104

గ్రహములనిోయు గతులుచెడినను కర్మములు కనీోరుతెచ్చన కలవునీవే కావగానను కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

105

గుమమపాలను గుటకవేసయు కమమనౌగానముమ జగముల గుమమరంచ్న గోపాబాలక ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

106

మంగళమ్ ఆనందనందన ! మంగళమ్ గోవింద సుందర్ ! మంగళమ్ ముచ్కుందవర్దా ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో !

107

మంగళమ్ మహనీయమూరీత ! మంగళమ్ మధకైటభారీ ! మంగళమ్ మాధవ ! మురారీ ! కృష్ణ ! కృష్ణ ! కృపాళో ! Vol 06 Pub 020

***********

108


Vol 06 Pub 020 Page 15

ప్రొ. సింగుపురిం నారాయణరావు

డా. శారదాపూరణ శింఠి

మన భాష్లో శ్బాుల ప్రయోగాల గురంచ్ వివర్ణ .....


Page 16

ఏ అక్షరాలని ఎలా కలపాలో, ఏ

చ్త్ర ర్చనలోనూ, పలు విధాలైన సృజనతోడి

విధంగా జతకూరస్తత ఒక రూపం వసుతందో; ఎలా

కళా

రూపందిస్తత తానూహంచ్న, ఆశించ్న వాంఛ

ఆనందానుభూతి కార్కం అవుతుంది.

వెలిడి అవుతుందో; ఎకకడ ఎపుపడు ఏ పదం

వాడాలో; ఎటువంటి అర్ధం అందిస్తత ఉచ్తమో; ఏ శ్బ్ు సంయోగం తన భావ జ్ఞలానిో. మన్నభీష్టటనీో ప్రకటిసుతందో; న్నటి నుంచ్ పదం ఎటువంటి సవర్ంతో రావాలో; ఏ సవర్ం ఏ అరాధనోందిసుతందో; తన ఇష్టటనిో బ్టిట ప్రతీ శ్బాునికీ

ఎంత

ప్రాణ

వాయువు

ఉపయోగించాలో, తాను వయకతం చేసుతనో ప్రతీ శ్బ్ుం తాతాకలికమో, సార్వకాలికమో; కేవలం సవప్రయోజనమో,

సర్వజన

ప్రయోజనమో;

శంతిప్రదమో దు​ుఃఖ్ కార్కమో; భంజనమో ర్ంజనమో, సహతమో విహతమో - ప్రతీ వయకితకీ, ప్రతీ క్షణంలో, ప్రతీ కాలంలో, ప్రతీ దేశ్ంలో సపష్టంగా తెలుసు. జన సామాన్నయనికి జనమతో వెంట వచ్చన శ్కిత అంతటా సమానమే. అనిో వేళలా సమానమే. ఈ శ్కిత సాహతయంలోనూ, సంగీతంలోనూ, అభినయసహత న్నటయంలోనూ, గతుల

జ్ఞతుల

విన్నయస

నృతయంలోనూ,

శిలపర్చనలోనూ, చ్త్రవిచ్త్ర రేఖా వర్ణ విన్నయస Vol 06 Pub 020

ధర్మలోినూ

ప్రదరితం

అవుతుంది.

హతంతో కూడి ఉంటే సహతం. దాని ధర్మం సాహతయం. శ్బాుర్ధం సమంజసమే. లక్షణార్ధం ఆలోచ్ంచవలసన

విష్యం.

భామహుడనో

ఆలంకారకుడు 6వ శ్తాబ్ుంలో ' శ్బ్ు అర్ధ సహతం సాహతయ' మని వకాకణంచాడు. ఒక శ్బాునికి ఒకే అర్ధం ఉంటుందనో విష్యం చర్చనీయం.

తను

వయకతం చేయదలచుకునో

భావనకి పలు సా​ాయిలోి, భినో సాతులోి, వేరు వేరు వయకుతలతో, కాలాలోి వేరు వేరు పదాలు ఉపయోగించే స్తవఛచ సావతంత్రయం ప్రతి వయకిత శ్కీత, అభీష్టం. సంభాష్ణలో ఒక పదం అటైన్న ఇటైన్న దోష్ం

లేదు.

పదం

ప్రయోగించ్న్న

చెపపదలచుకునో

ఒక విష్యం

పదానికి

మరొక

నష్టం

లేదు.

ఎదుటి

వయకితకి

అర్ధమవటమే ప్రధానం కనుక. సవర్ం మారచ, మాటలో బ్లం హెచ్చంచ్ తగిగంచ్, జోరు పెంచ్ పలచన చేస, ఒకొకకకపుడు కంటి చూపులు విన్నయసం

జతచేస,

కర్చర్ణాదుల

కదలిక


Page 17

జోడించ్, ర్కర్కాల మన్న వికారాలని తోడు చేస

శస్త్రం. ఈ భావానిో అనేక విధమైన మాటలతో,

తను చెపపదలచ్నది చెపాతడు. " శ్బ్ు అర్ధ

పదాల కూరుపతో వయకతం చేయవచుచ. ఒకొకక

సహతంగా"

అనేటపపటికి

ఒక

విధం ఒకొకకక ' అలంకార్ం ' అని, పద

నిరు​ుష్టమైన,

సమగ్రమైన,

ప్రణాళికాబ్దధమైన,

నియతి,

నియమం

నిరుష్టమైన,

సవష్టమవుతాయి.

అటువంటపుపడే శ్బ్ు సంయోజనం నిర్వచనంగా, సంకేతంగా, సూత్రంగా, శస్త్రీయంగా ప్రకటన పందుతుంది. కుంతలుడు, దండి,

వామనుడు, వాగఘటుడు, అపపయయ దీక్షితుడు, కుంతలుడు మొదలైన లక్షణ కారులందరూ ఈ పోయిన

వారే.

ఒక

పదానిో

అలంకార్ప్రాయం చెయయటం చాలా విచ్త్రమైన శ్బ్ు విన్నయసం. ఒకే అరాధనిో భినో కోణాలలో చూస,

విభినో

పదాలనెనుోకుని,

" ముఖ్ం చంద్ర బింబ్ం లాగ ఉనోది, చంద్ర బింబ్ం ముఖ్ం లాగ ఉనోది" ఉపమేమోపమాన అలంకార్ం. ఇకకడే రండు వసుతవులు. మూడవది లేదు పోలచడానికి అని అర్ధం తెలుసుతంది.

భామహుడు, భోజుడు,

మారాగన

సంకేతమనీ పరగణంచాలి.

సా​ాయిలోి

వివరంచటానికి

ఆనందానీో,

అందానీో

అందించగల లక్షణం కూరచ వయకతం చెయయటం

" ముఖ్ం ముఖ్ం లాగ ఉనోది" - అననవయ అలంకార్ం. ఇకకడ దీనితో పోలచటానికి తగిన మరొక

వసుతవు

లేదని

భావం.

దేనితోనూ

అనవయం లేకపోవటం అననవయం. "చంద్ర బింబ్ం ముఖ్ం లాగ ఉనోది" ప్రతీపాలంకార్ం " చంద్ర బింబ్ం చూడగానే ముఖ్ం గురుతకు వసూత ఉనోది" జరుగుతునోది సపర్ణ కాబ్టిట -

జరుగుతుంది.

సమర్ణాలంకార్ం

శ్బ్ు ప్రయోగ విన్నయసం " ముఖ్ం చంద్ర బింబ్ం

" ముఖ్మే చంద్ర బింబ్ం" రూపకాలంకార్ం

లాగ ఉనోది " అని సాదృశయనిో వరణస్తత అది

" ముఖ్ చంద్రుడు తాపానిో శ్మింప చేసుతన్నోడు

ఉపమాలంకార్ం అని పేరు ఇచ్చంది అలంకార్

" ముఖానిో చంద్ర బింబ్ంగా భావన చేస, చంద్ర

Vol 06 Pub 020


Page 18

లక్షణమైన తాప శ్మాన్ననిో ఆపాదించ్. అలా

కూడుతున్నోయనేది

చేసనందున జరగిన ఫలానిో చెపపటం ఒకానొక

చెపుతంది.

ఆలోచన పరణామం వాచయ ముద్రవుతోంది. అందువలన ' పరణామాలంకార్ం'.

ముఖ్

మేదో,

చంద్ర

బింబ్మేదో తెలిసన్న భావనలోని ఆనందానిో సందర్య భరతం చెయయటానికి ' సందేహం' గా చెపపటం. " చంద్ర బింబ్ం అనుకుని చకోర్ పక్షలు నీ ముఖ్ం వైపు పరుగెతుతతున్నోయి" - భ్రాంతి మీద అలంకార్ం.

భావనలో

కలిగన

ఉనమతతతని,

మదానిో, అవి కలిగించ్న సంతోష్టనిో, దానికి కార్ణమైన

ముఖానీో

అందంగా

వయకతం

చెయయటం " చంద్రుడనుకొని చకోరాలు, కమలం అనుకొని తుమెమదలూ

న్న

ముఖ్ం

మీద

ఆశ్కిత

చూపుతతున్నోయి. " ఉలేిఖాలంకార్ం. సూర్య చంద్రులిదురు.

ముఖ్ం

ఒకటి.

తుమెమదలు,

చకోరాలు రండు. ఒక దాని కోసం అనీో జమ

Vol 06 Pub 020

సాతిని

" ఇది చంద్ర బింబ్మే ముమామటికీ. ముఖ్ం కాదు" అపహోవ అలంకార్ం

" ఇది ముఖ్మా ? చంద్రబింబ్మా ? " సందేహాలంకార్ం

అతిశ్యించ్న

" ఇది నిజంగా చంద్ర బింబ్మే అయివుంటుంది " ఉత్ప్పేక్షా లంకార్ం. కాకపోయిన్న అయినటుిగా కనిపంచే భ్రమని అందంగా చెపపటం. “

ఇదిగో

చంద్రబింబ్ం"

అతిశ్యోకతయలంకార్ం.

చంద్రుని

అందానికి

పరాకాష్ఠ చేస అదే ఇది అని చెపపటం. " ముఖ్ం చంద్రునీ, కమలాలనీ జయించ్ంది" తులయ యోగితాలంకార్ం. చంద్రుని కొర్కైన చకోరాలు

కానీ,

కమలాలని

వికసంపచేస్త

సూరుయడు కానీ ప్రసాతవనలో లేదు. అనిోటినీ జయించ్ందని చెపపటం. "

రాత్రి

వేళ

నీ

ముఖ్మూ,

చంద్రుడూ

హరషసుతన్నోయి" - దీపకం " న్నకు నీ ముఖ్మంటేనే ఇష్టం. చకోరానికి చంద్రుడంటేనే ఇష్టం" ప్రతి వసుతపమాలంకర్ం.


Page 19

" నీ ముఖ్ంలో చంద్ర శ్లభ ఉనోది" -

ఉంటాయని

నిదర్ిన్నలంకార్ం

ఉపమాన్నలనీో

" కళంకం లేని ముఖ్ం చంద్రుని మించ్ ఉంది " - వయతిరేకాలంకార్ం "

రాత్రులలో

చంద్రుడు

ముఖ్ంతో

పాటు

హరషసుతన్నోడు " - సహోకతయలంకార్ం " నీ ముఖ్ం ముందు చంద్రుడు కాంతి హీనుడు" అప్రసుతత ప్రశ్ంస అలంకార్ం. ఈ విధంగా ఒక వసుతవునీ, ఉపమాన్ననీో తీసుకుని. ఆరంటి మధయ

పోలికనీ సంబ్ంధానీో కలిపంచ్, ర్కర్కాలుగా, వేరు విధం అపపయ దీక్షితులనో లక్షణ కారుని నేర్పరతన్ననిో'కువలయానందం

'

అనో

చెపుతంది. అరాధనికి

దేనితో

పోలిచన్న

సంబ్ంధంచ్నవి.

అందువలన ఆ ప్రయతోం సర్వం అర్ధం యొకక అందానిో ఇనుమడింప చేస్తదీ. అర్ధం వలని

ఆనందానిో అతిశ్యింప చేస్తదీ అవుతుంది. అర్ధం కొర్కైన అలంకార్ం అవటం వలన " అరాధలంకారాలని

సాహతయ

శస్త్రం,

లేదా

అలంకార్ శస్త్రం ప్రకటన చేసుతంది. " అర్ధసాయలంకారా వాసతవమౌపమయ మతిశ్యుః శ్లిష్ుః ఏష్టమేవ విశ్లష్ట అనేయతు భవనితనిుః శ్లష్టుః "

కావాయలంకార్ం 7:9

జ్ఞగ్రతతగా పరశీలించ్ చూస్తత ప్రపపంచంలో ఏ

అలంకార్ శస్త్రంలో చూడవచుచ. ఉపమానం,

భాష్లోనైన్న

ఉపమేయం,

మూడింటి

కనిపిసాతయి. పతీ సాహతయమూ పదాలలోని

ఆనందానీో

అరాధలని అలంకరసూత వేరే వేరే రూపాలోి

ఆధార్ంగా

సంబ్ంధం అందానీో,

పోలికలు,

ఉపమాన్నలూ

భావయుకతంగా తెలియ చేసారు అలంకారకులు.

దర్ినమిసాతయి. భాష్ పుటిటనది మొదలు ఈ

"కావాయలంకార్ " శస్త్ర గ్రంధం రుద్రటుని భావ

ప్రసుతత వర్తమాన కాలంలో, ఈ క్షణం వర్కూ,

వైచ్తాయనిో విదితం చేసూత, శ్బ్ుం అందించే అర్ధం అలంకార్ ప్రయుకతమైనపుపడు, సర్వ భావాలూ ' వసుత సాతి, జీపమయం, అతిశ్యం, శ్లిష్ ' అనే

న్నలుగు అంశలలో ఒదిగి, పరమితమై, నిబిడి Vol 06 Pub 020

నితయ జీవిత వాయపార్ంలో ప్రయోగంలో ఉనో ఉపమాన్నలూ పోలికలూ పదాలకీ శ్బాులకీ అలంకారాలుగా

నిలబ్డి

అర్ధ

సాంద్రతనీ,

తీవ్రతనీ, లోతునీ ఇనుమడింప చేసుతన్నోయి. ఈ


Page 20

పై వాకయం వాసతవమే కానీ అతిశ్యోకిత కాదు.

సందరాయనీో,

అలంకార్ సంప్రదాయం, రీతి సంప్రదాయం,

చేసాతయి.

ధవని సంప్రదాయం, వక్రోకిత సంప్రదాయం, ర్స

ఆనందానిోసుతంది. కావయ జగతుతలో ప్రయోగం

సంప్రదాయం ఔచ్తయ సంప్రదాయం - ఈ

సాహతాయనికి అలంకార్మై శ్లభని, తదావరా

విధంగా శ్బాునికునో

సందరాయనుభూతినీ కలిపసుతంది.

అరాధనిో అందించటానికే

ఆనందానీో నితయ

అనుభూతి

జీవితంలో

పర్ం

ప్రయోగం

ఏర్పడా​ాయి. ఈ ప్రయోగాలూ, ప్రయతాోలూ సదాధంతాలూ

అనీో

శ్బాురాధల

నేకం

చేస,

*******

అదివతీయ సాతిలో అందే అక్షర్ సంయోజన గత

ఆగష్టట 6 వ త్యదీన అమలాపుర్ం లోని పాఠశలల బాలబాలికలకు భూపయయ అగ్రహార్ం, శ్రీరామ్ నగర్ లోని ఏ. ఎస్. ఎన్.

మహళా

కళాశల

లో

జరుగుతున్నోయి. ************ భావిభార్త పౌరులలో దేశ్భకితని పెంపందించే ఉదేుశ్యంతో నిర్వహసుతనో ఈ కార్యక్రమం ఇంకా అనేక ప్రాంతాలలోని బాలబాలికల కోసం నిర్వహంచడం జరుగుతోంది. Vol 06 Pub 020


Vol 06 Pub 020 Page 21

వక్కలంక్ రసధారలు

కీ. శే. డా. వకకలింక లక్ష్మీపతిరావు

కోనసీమ కవికోకిల డా. వకకలంక లక్ష్మీపతిరావు గార ‘ సావతంత్రయదీపిత ’ దేశ్భకిత గేయాల కవితా సంపుటి నుండి....


వక్కలంక్ రసధారలు

Page 22

హమగిర తెలిన్న జలనిధ నలిన్న

ఈరంటినడుమ న్న కనోతలి​ి పచచన్న !

గంగమమ తెలిన్న !

యమునమమ నలిన్న ! గంగ యమున నలిన్న ! తెలితెలినలిన్న !

కనోతలి​ివిమలకీరత గంగవలే తెలిన్న ! మలెివలే చలిన్న ! మనసలెి తీయన్న !

Vol 06 Pub 020


వక్కలంక్ రసధారలు కొమమలు పచచన్న ! కోకిల నలిన్న !

కోకిలమమగొంతులో గానము తీయన్న !

కోకిల నే నై

గానము చేయన్న ? కనోతలి​ికీరత నే గానము చేయన్న ?

అమమఒడి వెచచన్న ! అమెచూపు చలిన్న ! అమమపాట పాడుకొనే బ్రతు కంతా తీయన్న !

Vol 06 Pub 020

Page 23


వక్కలంక్ రసధారలు

Page 24

హమగిర తెలిన్న ! జలనిధ నలిన్న !

ఈరంటినడుమా న్న కనోతలి​ి పచచన్న !

మరొకటి వచేచ సంచ్కలో....

Vol 06 Pub 020


Vol 06 Pub 020 Page 25

కోట శ్రీరామచింద్రమూరి​ి తెలుగు భాష్ విశిష్టతను తెలియజేస్త కవితలు


Page 26

56. జయహో – భార్త జననీ

జయహో – జయహో – భార్త జననీ అహర్హము మా హృదయవాసనీ ససయశయమల నితయశ్లభినీ భాగయప్రదాయినీ – సుందర్వదనీ

|| జయహో ||

దీవపకలపమున పరపాలినీ ముకకడలి పరవృత సువిశలినీ ఖ్నిజ సంపదలకు కాణాచీ కారాఖన్నలకు – ఆవాసీ

|| జయహో ||

ఆ జననికి పుత్రులం ఐకమతుయలం నితయసంతోష్టలం – నీతాయశ్యులం సతయభాష్టలం – సహకార్వరుతలం కీరత ప్రతిష్టల – ఆదర్ిమూరుతలం Vol 06 Pub 020

|| జయహో ||


Page 27

57. తెలుగనో తెలుగనో

తెలుగనో తెలుగనో తెలుగన్నో !

నీకు శ్త నమసు​ుమాలు ఓర్న్నో ! నీ తలి​ిలేనిదే నీవు లేవన్నో ! ఆ తలి​ిఒడిన నీవు పెరగావన్నో !

||తెలుగనో||

నీ తలి​ి వెలుబ్టిట – నడచ్న్నవన్నో ! తలి​ిగోరు ముదులెటట తిన్నోవన్నో ! తలి​ి ప్రేమన నీవు గొపపగున్నోవన్నో ! ఆ తలి​ికి జబ్బొస్తత! ఏంజేసాతవన్నో !

||తెలుగనో||

తలి​ిడిలి​ిపోయి డీలపోతావన్నో ! వైదుయని బిలిపించ్ మందు లిపిపసాతవన్నో ! తలి​ి స్తవలో నిద్ర విడుసాతవన్నో ! ఏమర్క తలి​ికి కావలుంటావన్నో ! తలి​ి! బాగుకొఱకు అనీో వాదులుకుంటావన్నో ! Vol 06 Pub 020

||తెలుగనో||


Page 28

అటిటదే! నీ తలి​ి నేరపన భాష్న్నో ! తలి​ిభాష్కు జబుొ సంక్రమించ్ందన్నో ! జబుొను పోగొటట బాధయత నీదన్నో ! జబ్ొదటిట భాష్ పరర్క్షణం జేయన్నో !

||తెలుగనో||

అడాంకులెనుోనో తలి​ి ర్క్షణ కావలెనే భాష్కడుాలునో నీవెదురొడావలెనే

నీ తలి​ి ర్క్షణ ఉంది కుటుంబ్ంపైననే భాష్ ర్క్షణ ఉంది మనందరపైననే

||తెలుగనో||

58. తెలుగువాడా!

తెలుగువాడా! చెనెనోలోన – తెలుగుతలి​ికి – జైకొటటరా! తెలుగు జ్ఞతి ప్రగతి పథాన చెనెనోలోన వెలుగు చుండెరా?

Vol 06 Pub 020

||తెలుగువాడా||


Page 29

మలెిపూల తెలిదనములిమునోవాడా ! కలాికపటంలేని కలుపుగోలునోవాడా ! ఎలిర్శ్రేయసు​ును కాంక్షించువాడా ! కనోతలి​ిదండ్రులు దైవమని పలుకువాడా!

||తెలుగువాడా||

కనికర్ం జూపువాడ! కలిమిలేములునోవాడా! కలకాలం కనోతలి​ి భాష్వలుక చునోవాడా!

తార్తమయంవిడన్నడి తెలుగు ఒడిన ఆడిపాడి నేడైకయతగ బిగగర్ జైకొటుటచుండరా!

||తెలుగువాడా||

అమామ! తెలుగుతలీి! మాకలపవలీి ! కమమదనం సకుమార్యమునో పాలవెలి​ి అలిలాడు నీయులిము ఆనందభరతం జేయ ప్రతినబూను చున్నోమమామ! మా తెలుగు తలీి!

కలిబ్బలి​ికబుర్ిను చెపపమమమ

కర్ములతో కారాయలన జూపింతుమమామ! Vol 06 Pub 020

||తెలుగువాడా||


Page 30

మమెమలివేళల గావుమ ఆశీుఃస్తసల అమామ! నీసాటిలేరు – ఇహనరారుతలీి!

||తెలుగువాడా||

59. వినుచుంటిని – నేను కనుచుంటిని

వినుచుంటిని, నేను కనుచుంటిని ఎంతకమమని భాష్ – యంత మౌతున్నోదని వయధజంది – మదిగుంది – ఈలాగునంటిని తెలుగువాడ ! వేగసపందించమంటిని

||వినుచుంటిని||

ప్రాచీన వైభవం వసవాడుతునోదని మాధర్యమంతయు మరుగు పడుచున్నోదని ఆ తలి​ికనీోరు కారుచచున్నోదని ఆర్ంభ శూర్తవసభలు మిన్నోయెనని

Vol 06 Pub 020

||వినుచుంటిని||


Page 31

రాజకీయపు లబు​ులందాలని మేకవనెో పులులు చెలగుచున్నోర్ని భాష్టభిమానము వదిలేసన్నర్ని మన లాభం మనకేను – తెలుగు భాషందుకని

||వినుచుంటిని||

విజ్ఞాన శస్త్రము చదివిత్య చాలని పదాయలు చదివిన లాభమేముందని పూర్వ సంసకృతి మనకు కూడేమి పెటటదని సంగణపు చదువులేమనకు కావాలని

||వినుచుంటిని||

జీవన్నపాధకి పర్భాష్ ముఖ్యమని తెలుగు ప్రముఖులు సభల నొకిక వాదించార్ని తెలుగు చదివిన యువత కొరగేదిలేదని తెలుగుతలి​ిని తకుకవ చేయుచున్నోర్ని

ప్రతి తలి​ి – బిడాకు తెలుగు నేరపత్యగాని ప్రతి తండ్రి సపందించ్ చదివించ్త్యగాని Vol 06 Pub 020

||వినుచుంటిని||


Page 32

తెలుగు వెలుగులు భువిన ప్రభలునేగాని ఉదయమాలకు తెలుగు నిలుపుకోలేమని

||వినుచుంటిని||

తెలుగు తలీి నీకు జోహార్ిని తెలుగు తలీి నీకు సాటి ఎవరున్నోర్ని తెలుగు తలీి నీకు ఘనకీరతగలదని తెలుగు తలీి నీకు ప్రాచీనతుందని

||వినుచుంటిని||

60. తెలుగుతలి​ి విలాపం

చెనెనోలోని తెలుగుతలి​ి కనీోరు కారచంది తన బిడాల అనైకయతకు తలిడిలి​ిపోయింది అందరనొకచోట జేర్చ విశ్వప్రయతోం జేసంది పటుటదలను వీడండని, బ్రతిమలాడుతునోది

పెదువారు, చ్నోవారకి చేయూత నివవండి

తెలుగు భాష్కు మీరు శ్రమదానం చేయండి Vol 06 Pub 020

||చెనెనోలోన||


Page 33

పోరుబాట జనకండి – పర్పచాచల్ వీడండి తెలుగుతలి​ి గొపపదనము జగదావయపిత చేయండి

||చెనెనోలోన||

తర్తమ భేదాలు లేని తెలుగు కులము మనది ప్రాచుర్యం సంతరంచ్న మన సంసకృతి గొపపది క్షీర్నీర్న్నయయంలా మనుగడుండాలనోది భాష్ట ప్రగతికి నూదుయకుతలై ముందుకుఱకాలనోది

||చెనెనోలోన||

పరుగువార ఐకయతలను కాంక్షించమనోది ఆంధ్రకంటే ‘చెనెనోయే’ను తనకిష్టమనోది తన బిడాల పరపోష్ణ తన ధ్యయయమనోది కలసకటుటతనంతో కదలాలంటునోది.

||చెనెనోలోన||

కవిత్రయపు గొపప కృషి – తెలుగు పటిమకు మూలం అష్టదిగగజములకైతలే! – ఆమెకు సహకార్ం తాయగయయ, క్షేత్రయయ, అనోమయయల సంకీర్తనం

సాహతయ ప్రబ్ంధాలు, శ్తక వాజామయ శ్లభితం Vol 06 Pub 020

||చెనెనోలోన||


Page 34

విదేశీయుల పగడతలతో విఖాయతి జందింది న్న బిడాలు లేని సాలము కానరాదనోది తెలుగువారు దేశ్భకిత పరపూరుణలనోది సహకార్ం తెలుగువారకి సహజ్ఞతమనోది

||చెనెనోలోన||

పదయ కవిత న్న వదు విలపించ్ంది ననుోదలచు వార్లు మృగయమైన్నర్నోది భావకవిత సభా గౌర్వం పందుతునోదనోది శ్రోత్రప్రాయమైన పదయం మరుగున పడుతునోది

||చెనెనోలోన||

తెలుగు వీరుల పౌరుష్టలు – నెమరు వేసుకోండి ‘తెలుగు మహళల’ సహన్ననిో కొనియాడండి తెలుగు వాణ ప్రతిన్నట పలికించండి తెలుగు తలి​ి వయథ్ నెఱిగి మసలుకోండి

ప్రాచీన మన సంసకృతిని, కాపాడండి

ప్రాచీన వైభవానిో పునరుదధరంచండి Vol 06 Pub 020

||చెనెనోలోన||


Page 35

ప్రగతిపథ్ం పయనించ దీక్ష బూనండి మాతృభాష్ గౌర్వానిో నిలబెటటండి

||చెనెనోలోన||

ఇదే ఆమె కోరుకునే సభాగయము అదే మీరు ఆమెకిచుచ న్ననందము ఆ తలి​ికి ఎంతో ఋణపడిన్నము నిండుదనం పచచదనము మన ఐకమతయము

||చెనెనోలోన||

తెలుగువారుగ జనిమంచుట పూర్వజనమ సుకృతం తెలుగు భాష్ నేరుచకొనుట ఎంతో ఎంతో పుణయం తెలుగు భాష్ట స్తవజేయ నందర్మొకటౌదాం జై తెలుగు తలీి! జై శుభాభివందనం

|చెనెనోలోన||

మరకొనిో వచేచ సంచ్కలో....

Vol 06 Pub 020


Vol 06 Pub 020 Page 36

దురగ డింగరి

జూలై 22 వ త్యదీ మహాకవి దాశ్ర్థి జయంతి సందర్భంగా వార మేనకోడలు దుర్గ డింగర వాయసం ‘శిరాకదంబ్ం 01_049’సంచ్క నుండి పునరుమద్రితం.


Page 37

నేను జర్ోలిస్ట కావడానికి పెదుమామయయ ఆశీరావదమే కార్ణం! దాశ్ర్థి మామయయ ఈ లోకం విడిచ్ పెటిట

‘యాత్రా సమృతి’ అమమతో పాటు చదివేవాళళం

దాదాపు

పూరత

కాని చ్నో పిలిలమేమో అంతగా అర్ధం కాలేదు,

కావస్తతంది. కాని ఇనిో సంవతురాలైన్న ఆయన

ఒకోసార అమమ చదివిన తర్వాత ఙ్ఞాపకాల

మన మధయన వునోటేట అనిపిసుతంది ఆయన పాట

హోరులో

కొటుటకుపోయేపుపడు

రేడియోలో వినోపుపడు, టి.వి లో చూసనపుపడు,

విష్యాలు

పంచుకునేది.

ఆయన

సంగతులు ఎన్నో మా గుండెలోి నిక్షిపతమై

పాతిక

సంవతురాలు

పాటలు

రాసన

సనిమాలు

మాతో

అలా

చెపిపన

చూసనపుపడు ఆయన ఎపపటికి తెలుగు వార

వున్నోయి.

గుండెలోి వుంటార్ని అనిపించడమే కాదు,

కాలేజ్ లో వునోపుపడు నసీరుదిున్ ష్ట నటించ్న,

ఆయన రాసన పాట ఎనిో సారుి విన్నో

గులా​ార్ గారు ర్చ్ంచ్న, ‘మిరా​ా గాలిబ్’,

ఒకోసార

చూస్తపుపడు మా మామయయ అంత చకకటి

అనుకోకుండా

కొతత

అరాధలు

వినిపిసాతయి, కనిపిసాతయి. ఆ పాట వినడం

ఉరూుని

అయిపోయిన్న అంత సులువైన బాష్లో ఇంత

గుండెలోి దూసుకుపోయేలా ఎలా రాసారా అనే

చకకని

ఉతు​ుకతతో

అరాధనిో

ఇమిడిచ

ఎంత

గొపపగా

తెలుగు మా

బాష్లోకి కాలేజ్

చదివినవార లైబ్రరీ

నుండి

రాయగలిగారో కదా అని అబుొర్ పరుసుతంది

తెచుచకుని చదివాను, టి.వి లో వచ్చనపుపడు

మనలిో. ఇది కేవలం పాట విష్యంలోనే కాదు

కూడా ఆ గజళళని రాసుకునేదానిో. ఉరూు బాష్

ఆయన రాసన కవితా ఖ్ండాలలోని కవితవం

ఎంత తీయనైందో న్నకు ఆ కార్యక్రమం చూసన

చదువుతునోపుపడు

తర్వాత్య

కూడా

అనుభూతి

కలుగుతుంది. ఆంధ్రజోయతిలో ఆయన రాసన Vol 06 Pub 020

ఆయన

తెలిసంది. గురంచ్

ఆయన

మాటలోినే


Page 38

తెలుసుకోవాలంటే ‘యాత్రాసమృతి’,

తను చెపిపంది, “ నువువ రాసనవి చూస న్నకు తపపకుండా

చాలా సంతోష్మేస్తది అందుకని ఒక రోజు అవి

ఒకకసార

తీసుకెళిళ ఆయనకి చూపించాను….” నేను

చదవాలిుందే,

చదివిత్య సరపోదు మళ్ళళ మళ్ళళ

“అమామ

నిజాంగాన్న

!

చదవాలి.

చూపించావా, ఆయన ఏమన్నోడే ? ” అని ఆత్రంగా

న్నలో వుబికి వచేచ ఆవేశనికి అక్షర్ రూపమిచ్చ

సంతోషించాడు. నువువ మంచ్ కాలేజ్ లో

నలుగురతో పంచుకోకపోత్య ఊపిర ఆడదేమో

చదువుతున్నోవని, డిగ్రీ చేసుతన్నోవని, నువువ

అనో సందరాొలోి రాస్తదానిో. నేను న్న డిగ్రీ

చాలా పైకొసాతవని అనేవాడు.” “ అది కాదమామ,

అయియన తర్వాత ఆయన కి నేను రాసుతనోవేవో

నువువ చూపించ్న న్న పిచ్చ రాతల గురంచ్

పిచ్చ రాతలు చూపించ్ ఆయన దగగర్ కూరొచని

ఏమన్నోడు?”

ఎన్నో అడగాలని, ఎన్నో తెలుసుకోవాలని పెదు

నేను ఆంధ్రజోయతిలో ఏవైన్న శీరషకలకి, లేదా

పాిన్ వేసుకున్నోను. కాని అంత దాక ఆయన

“జనవాకయం”,

అగలేకపోయారు, నేను ఫైనల్ ఇయర్ లో

అభిప్రాయాలను ప్రచురంచేవారు, దానికే కొనిో

వుండగానే తనువు చాలించేసారు. ఇక న్న బాధ

లైనుి కవితలా న్నలో పంగుకు వచేచ ఆవేశనికి

ఎవరతో చెపుపకోను, ఎన్నో రోజులూ ననుో నేను

అక్షర్ రూపం ఇచేచదానిో. అలాగే ఇంగీిష్లి

తిటుటకుంటూ,

గుండె

కూడా డకకన్ క్రానికల్ లో లెటర్ు టు ది

వుండేదానిో.

ఎడిటర్ కి అనిో టాపిక్సు పై రాస్తదానిో.

ఒక రోజు అమమకి చెపుపకొని ఏడాచను అపుపడు

“ పేపరోి ఉతతరాలు ప్రచురంచడం కూడా అంత

పగిలేలా

Vol 06 Pub 020

ఏడుసూత

“చూస

తీసుకెళిళ

నేను అపుపడపుపడే చ్నో చ్నో వాయసాలనండి,

గురొతచ్చనపుపడలాి

అడిగాను.

నువువ

పేరుతో

చాలా

పాఠకుల


Page 39

తెలికగా జరగే పని కాదు. ఆ పత్రిక ఎడిటర్ కి

వచ్చంది.

నచ్చత్యనే వేసుకుంటారు. ఇనిో ప్రచురంచార్ంటే

తిరుగుతూ చెయాయలనుకునో కొనిో పనులు

వారకి నచేచ వేసుకున్నోరు, అని చెపాపడు.” అని

పాటల

చెపిపంది మా అమమ. నేను ఆయన దగగర్

విష్యాలు

కూరుచని ఎన్నో విష్యాలు నేరుచకోవాలని,

చేయగలుగుతున్నోను.

న్నకు జర్ోలిస్ట కావాలని వుందని మామయయకే

అనుభవాలు

ముందు

అనుభవాలను

చెపిప

ఆయన

సలహా

తీసుకుని

నేను జర్ోలిస్ట అయియ అందరలో పలికీ

దావరా

శ్రోతలతో

ఎన్నో

పంచుకుంటూ

న్నతో

శ్రోతలు కూడా వార పంచుకోవడం, ఇతర్

వార

శ్రోతలతో

ముందడుగు వేయాలని అనుకునేదానిో. అమమ

పంచుకోమంటారు ఒకోసార. రాష్ట్ర విభజన కు

చెపిపన మాటలు న్నలో వునో జర్ోలిస్ట కావాలని

వయతిరేకంగా ఐకమతాయనిో చాటే పాటలను

వునో కోరక తపపయియంది కాదని, ఆయన

ఎనుోకుని

మాటలనే

చేసాను.

ఆశీరావదంగా

తీసుకొని,

అదే

ఒక

ప్రత్యయక

కార్యక్రమం

హైతీ లో భూకంపం గురంచ్,

చేసాతనని నిర్ణయించుకున్నోను ఆ రోజే. ఆయన

ఇండియాలో వర్కటాోల హతయలు, వాతావర్ణ

సూ​ూరతతోనే నేను జర్ోలిజం చేయడం లెటర్ు

కాలుష్యం, పెరగిపోతునో ఎంగాయిటి, తెలుగు

రాసన వారాత పత్రికలకే ఎన్నో ఆరటకల్ు రాసాను,

భాష్ ని ఎలా కాపాడుకోవాలి, ఇలా ఎపుపడూ

ఇకకడికి వచ్చన తర్వాత కూడా ఎన్నో రాసాను.

ప్రోగ్రం ముగింపులో ఏదో ఒక విష్యం

న్న అన్నరోగయం వలి దాదాపు పది ఏళ్ళళ

తీసుకుని

ఎకుకవగా ఏమి రాయలేదు కాని, ‘ర్చన’

తెలుసుకునో

మాసపత్రిక లో కథ్లు రాసాను. 3 ఏళళ క్రితం

దానికి యువతర్ం నుండి మంచ్ సపందన

టోర వారకి పాటల పలికి చేస్త అవకాశ్ం

వచ్చనపుపడు

Vol 06 Pub 020

మాటిడడం, విష్యాలను చాలా

శ్రోతలతో

నేను

పంచుకోవడం అనందంగా


Page 40

వుంటుంది.

ఇపుపడిపుపడే బాిగ్ లకి, వెబ్

మనకి ఇష్టమైన పని చేయాలనే పటుటదల వుంటే

పత్రికలకి రాసుతన్నోను గత రండు ఏళ్ళళగా

ఏదో ఒక ర్కంగా ఆ కోరక తపపకుండా

తెలుగు వారాత పత్రికలకు రాసుతన్నోను. అసలు

తీరుతుంది. జబుొ చేసన్న న్న కిష్టమైన పుసతక

మళ్ళళ రాసాతననుకోని నేను మళ్ళళ మొదలు

పఠనం, రాయడం ఇంకా చేయగలుగుతున్నోను

పెటటడం నేను రాసనవి ప్రచురంచ్ న్నకు

అంటే దానికి మా పెదమామయయ ఆశీరావదాలు

ప్రోతాుహానిసుతనో అందరకీ న్న కృతజాతలు. ఇక

కూడా కార్ణం అని నేను గటిటగా నముమతాను.

ముందు ఎలాంటి ఆటంకం లేకుండా న్న ర్చన్న వాయసంగం కొనసాగాలని కోరుకుంటున్నోను.

Vol 06 Pub 020

******


Vol 06 Pub 020 Page 41

'' ద్విభాష్యిం నగేష్ బాబు

వీణా విదావంసులు, ర్చయిత దివభాష్యం నగేష్ బాబు గార “ దివభాషితాలు ” కవితా సంపుటి నుండి....


Page 42

ఈ సాయంత్రం....

గాలి హాయిలో....

తలలు దగగర్ చేసుకొని నుంచునో....

వందల ....వేల ఆకులుగా...

తోబుటుటవులాి .....

రప రపలాడేను!

ఆకాశనిో మూస్తసూత... రోడుాకు...ఇరువైపులా ....

పగమంచునయాయను.

వర్సగా చెటుి!

పంటచేను అంచునయాయను.

పంట కాలువలోకి వంగి..

ఆవరసుతనో ....

తలలు తడుపుకొంటునో...

చలి చీకటిని....

తురాయిరమమలిో చూస...

కౌగిలించుకున్నోను!

ఆగిపోయాను. వివశుణ్నణ...విలీనమయాయను.

సాయంసందర్యంలో... కరగిపోయాను.

పారుతునో నీటిప్రకక గటుటమీద .... సంధాయకాంతిలో మెరస్త.....

ఏదో యాంత్రిక శ్బ్ుం...

రలుినయాయను.

సుడులై తిరుగుతునో...

Vol 06 Pub 020


Page 43

పార్వశ్యపు వలయంలోంచ్....

నలుగుతూ...

ననుో బ్యటకు విసరేసంది.

మళ్ళళ.... జీవితానయాయను!

భావనకూ.... బాధయతకూ... మధయ

Vol 06 Pub 020

****


Vol 06 Pub 020 Page 44

ఓలేటి వింకట సుబా​ారావు

ప్రముఖుల లేఖా విశ్లష్టలను అందించే శీరషక ‘ తోకలేని పిటట ’ లో ప్రముఖ్ పండితులు బ్రహమశ్రీ ఏలూరపాటి అనంతరామయయ గార గురంచ్న కొనిో విశ్లష్టలు....


Page 45

బ్రహమశ్రీ ఏలూరపాటి అనంతరామయయ గారు ~

కర్తలామలకాలు - ఆయా భాష్లలో ఆయన

సంసకృత,

ఎన్నో

తెలుగు

సాహతయ

ప్రకాండులలో

ఒకరు శ్రీ అనంతరామయయ గారు. ఆయన సాహతీ

వయవసాయానిో

దీక్షతో,

కృషి

తో కొనసాగిసూత అందులో బ్ంగారు పంటలను పండించ్, వాటిని పదిమందితోనూ పంచుకుని, తదావరా ఆ చదువులతలి​ి స్తవలో తన జీవితానిో పునీతం చేసుకున్నోరు. న్న వివాహం గోదావరనదీమతలి​ి ఒడిలో అంటే ఆ నదీ తీరాన ఉనో కొవ్వవరు పటటణం లో అకోటబ్ర్ 11, 1968 న మానుయలు, ప్రముఖ్ న్నయయవాది, సాహతీమూరత శ్రీ మాన్నప్రగడ శ్రీరాములుగార

దివతీయ

పుత్రిక

చ్ర్ంజీవి

సభాగయవతి సీతాదేవితో జరగింది. అది కేవలం

ర్చనలను

చేసారు.

అంత్యకాకుండా

సా​ానికంగా ఉనో ఒక ప్రముఖ్ సంసకృత విదాయ సంసాకు

ముఖ్యకార్యదరిగా

దాదాపు

3 దశబాులకు పైగా తమ విశిష్ట స్తవలను అందించారు.

ఇదిగో

-

సంసాతో

బోధన్నపర్ంగా అనుబ్ంధానిో కలిగిన వారలో ప్రధానంగా పేరొకనవలసనవారు శ్రీయుతులు కేశిరాజు

వెంకట

నృసంహ

అపాపరావు,

రొంపిచెర్ి శ్రీనివాసాచారుయలు, ముతీతవి లక్షమణ దాసు, ఏలూరపాటి అనంతరామయయ, రావ్వర వెంకటేశ్వరుి, పి ఆర్ ర్ంగరాజన్ ప్రభృతులు. మా పెళిళకి హాజరు అయి మమమలిో దీవించ్న పెదులలో శ్రీ ఏలూరపాటి అనంతరామయయ

ఒక తంతులా కాకుండా ఒక పవిత్రమయిన

గారొకరు.

వేడుకలా

అటు తరువాత న్న ఉదోయగ రీతాయ 1980 - 85

జరగింది.

మా

మామగారు వృతితపర్ంగా న్నయయవాది అయిత్య,

ప్రాంతాలలో

ప్రవృతితపర్ంగా సాహతాయభిమాని, ర్చయిత, వకత

మేము ఉనో రోజులలో శ్రీ అనంతరామయయ

-

గారు శ్రీ శర్దానికేతనంలోనూ - అటు పిమమట

తెలుగు,

ఆంగి

Vol 06 Pub 020

భాష్లు

ఆయనకు

ఖ్మమంలోనూ,

గుంటూరులో


Page 46

శ్రీ కె వి కె సంసకృత కళాశల, అర్ండల్ పేట,

" ధర్మసందేహాలు " కార్యక్రమం దూర్దర్ిన్

గుంటూరులలోనూ ప్రినిుపాల్ గా పని చేస్తవా

( తెలుగు ) ప్రసార్మవుతూ ఆ సంసా పేరు

రు. ఇక అయన పాలగనో సాహతీ సమావేశలు,

ప్రఖాయతులను ఎంతగాన్న ఇనుమడింపజేసంది -

చేసన ప్రవచన్నలు... వీటికి కొదువే లేదు. ఇక

ఈ కార్యక్రమ సార్ధ మరవరో కాదు -

50కి పైగా సాహతీ గ్రంధాలను వెలువరంచారు.

మన అనంతరామయయగారే ! దేశ్, విదేశలలో

వీటిలో కొనిో బ్దెున కవి ప్రణీతము. సుమతీ

పలు సాహతయ గోష్టఠలు, ప్రవచన్నలు, కవి

శ్తకము, శ్రీ వరాహ పురాణము - పురాణాలు,

సమేమళన్నలు,

ప్రాచీన

సాహతయము

వీర

ధారావాహకంగా

అభిమాన

వీటిలో

కాకుండా,

ప్రత్యయక

పండుగ సందరాభలను ( ఉదాహర్ణకు : భద్రాచల శ్రీ సీతారాముల కళాయణము, శ్రీశైల

ఆంధ్రభూమి దినపత్రిక

భ్రమరాంబా

లో వీర ర్చన " వాయస

కళాయణం

భార్తం

దూర్దర్ిన్

వెలువడి

“ అనేకులను

ముఖ్యమయిన ప్రసాతనం ఆయన నెలకొలిపి, అతి సమర్ధవంతం గా నిర్వహంచ్న " అనంతసాహతి " సంసా. అభిమానులను

Vol 06 Pub 020

పాలగనడమే

-

విష్యాలు.

విశ్లష్ంగా అలరంచ్ంది. తన సాహతీ స్తవ లో

అసంఖాయకమైన

అవధాన్నలు

ఆకరషంచ్న

)

మలి​ిఖారుాల పుర్సకరంచుకుని

ఆకాశ్వాణ,

చేస్త

ప్రసారాలలో

ప్రతయక్ష

వీరూ ఒక వాయఖాయత గా వయవహరంచేవారు. దేశ్,

విదేశలలోని

ప్రముఖ్

ప్రభుతవ,

ప్రభుత్యవతర్ సాహతీ సంసాలు అనేకం వీరని తమ విశిష్ట పుర్సాకరాలతో సమామనించాయి. శ్రీ

అనంతరామయయ

గారని

తర్చు

వార

కళాశలలోనూ, ఇంటి వదు కలుసుకుంటూ


Page 47

ఇష్టఠగోషిటగా

ఇదుర్ం

చెపుపకుంటూ

కలబోతగా

గడిపిన

చ్ర్సమర్ణీయాలు.

కబురుి

- ఇదిగో - దీని అందచందాలను, కువ కువల

మధర్క్షణాలు

సొబ్గులను మీ అందరతోపాటు సంతోష్ంగా

ఆనందం

పంచుకుంటున్నోను. ధనయవాదాలు !~

అనుభవైకవేదయం! ఆపుతలు

శ్రీ

అనంతరామయయ

నమస్తత గారు

తమ

<>!<> ***_/|\_***<>!<>

దసూతరీతో అలంకరంచ్ పంపిన అందమైన పిటట

ఆగష్టట 6 వ త్యదీన అమలాపుర్ం లోని పాఠశలల బాలబాలికలకు భూపయయ అగ్రహార్ం, శ్రీరామ్ నగర్ లోని ఏ. ఎస్. ఎన్.

మహళా

కళాశల

లో

జరుగుతున్నోయి. ************ భావిభార్త పౌరులలో దేశ్భకితని పెంపందించే ఉదేుశ్యంతో నిర్వహసుతనో ఈ కార్యక్రమం ఇంకా అనేక ప్రాంతాలలోని బాలబాలికల కోసం నిర్వహంచడం జరుగుతోంది. Vol 06 Pub 020


Page 48

Vol 06 Pub 020


Vol 06 Pub 020 Page 49

రాజవరిం ఉషావినోద్

విదాయదానం గురంచ్ చ్లుకూర రాధాకృష్ణ చదివిన తెలుగు పదయం


Vol 06 Pub 020 Page 50

గురుపూరణమ సందర్భంగా హైదరాబాద్, దిండిగల్ లోని శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చదానంద ఆశ్రమం లో పూజయ సావమీజీ వార్ం రోజులపాటు శ్రీచక్ర పూజలు, హోమములు చేశరు. ఆ సమయంలో ఆశ్రమం సందరించ్న సందర్భంలోని చ్త్రాలు......


Vol 06 Pub 020 Page 51

విదాయదానం గురంచ్ చ్లుకూర రాధాకృష్ణ చదివిన తెలుగు పదయం


Page 52

ఎపుపడో పోయిన్న, ఆ న్నటకం మాత్రం ఇపపటికీ సజీవం. 1892 వ సంవతుర్ం ఆగష్టటలో తొలి ప్రదర్ిన జరుపుకునో

న్నటకం

రైతుల

ఇతివృతతంగా బెంగాలీలో దీనబ్ంధ

కష్టటలు మిత్రా

1859 లో ర్చ్ంచ్న “ నీల్ దర్పణ్ ” తరావత తెలుగులో వచ్చన ఆధనిక న్నటకం కావడం ఒక ర్చన నూట పాతికేళిపాటు జనంలో సజీవంగా ఉండటం చాలా అరుదైన విష్యం. ఆ గౌర్వం గుర్జ్ఞడ మహాకవి ర్చ్ంచ్న “ కన్నయశులకం

న్నటకానికి

దకికంది.

న్నటకానికి గుర్జ్ఞడ వారు తీసుకునో అంశ్ం చ్నోవయసులోనే డబుొ తీసుకుని ఆడపిలిలకు పెళి​ిళ్ళి చేసెయయడం. ఆన్నటి సమాజంలో ఉనో ఆ

దురాచారానిో ఇతివృతతంగా తీసుకుని న్నటకంగా మలిచారు గుర్జ్ఞడ వారు. దీనికి ఆన్నటి విజయనగర్ం మహారాజు ఆనంద గజపతి గార ప్రోతాుహం పుష్కలంగా ఉంది. ఆ న్నటక ప్రభావమో, మరొకటో గానీ ఆ దురాచార్ం

Vol 06 Pub 020

విశ్లష్ం. తెలుగు సాహతయంలో చ్ర్సా​ాయిగా నిలిచ్పోయిన ఈ న్నటకం 125 ఏళ్ళళ పూరత చేసుకుంటునో సందరాభనిో పుర్సకరంచుకుని ఈ ఆగష్టట నెలలో ఘనంగా ఉతువాలు జర్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం నిర్ణయించ్ంది. భాష్ట సాంసకృతిక శఖ్ అధవర్యంలో విశఖ్పటోంలోని మొజ్ఞయిక్స సాహతీ

సంసా

సమనవయంతో

జరగే

కార్యక్రమం ఆగష్టట నెలలో జరుగుతుంది. 

25 వ త్యదీన విజయనగర్ంలోని గుర్జ్ఞడ వార గృహంలో గౌర్వ ర్జత ఫలకం ఏరాపటు చెయయడం జరుగుతుంది.


Page 53

26, 27 త్యదీలలో విశఖ్పటోంలో జ్ఞతీయ

మూడు గంటలకు తగిగంచ్ ఉడా చ్ల్డాేన్ు

సదసు​ు

ఆడిటోరయం లో ప్రదర్ిన జరుగుతుంది.

-

ఒడిసా,

బెంగాల్,

అస్తం

భాష్లలో వచ్చన ‘కన్నయశులకం’ న్నటకానికి సమకాలీన ర్చనలపై ఆయా భాష్ల వకతల ప్రసంగాలు ఉంటాయి. 

కార్యక్రమాలకు ఆవిష్కర్ణ

సంబ్ంధంచ్న

జరగింది.

పత్రిక

కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్

విడుదల.

సలహాదారు పర్కాల ప్రభాకర్, సమాచార్ శఖ్

లఘు ప్రదర్ినలు. సాహతయ / న్నటక ప్రసదుధలైన

వారకి

గౌర్వ

సన్నమన్నలు. ఈ సందర్భంగా సుమారు తొమిమది గంటల నిడివి ఉండే ‘ కన్నయశులకం ’ న్నటకానిో

Vol 06 Pub 020

ప్రభుతవం

గోడ

‘ కన్నయశులకం ’ 125 ఏళి జ్ఞతీయ సావనీర్

ర్ంగాలలో

ఈ సందర్భంగా ఇటీవల అమరావతి లో ఈ

తర్ఫున

ప్రభుతవ

కమీష్నర్ ఎస్. వెంకటేశ్వర్, భాష్ట సాంసకృతిక శఖ్ సంచాలకులు విజయభాసకర్ పాలగనగా,

మొజ్ఞయిక్స సంసా తర్ఫున రామతీర్ా, జగదాధత్రి లు పాలగన్నోరు.


Vol 06 Pub 020 Page 54

వివిధ ప్రాంతాలోి జరగిన సాహతయ, సాంసకృతిక కార్యక్రమాల విశ్లష్టలు...... ఈ విభాగానిో సమరపసుతనోవారు :

Dr. Sarada Purna Sonty

MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications


Page 55

మాధురీకృష్ణ

పోషించార్ని, వారలో

మహాకవి

కాళిదాసు అగ్రగణ్యయలని పేరొకంటూ

కాళిదాస

ఆభిజ్ఞాన శకుంతలానిో

ఆధనిక దృశ్య రూపకాలు - ఆవశ్యకత చదువుకునో యువతర్ం దృశ్య మాధయమాలను ఉపయోగించుకొని

సమాజ

హతానికి

తోడపడాలని ప్రముఖ్ సనీ మాటల ర్చయిత డా. గౌతమ్ కశ్యప్ పిలుపునిచాచరు. పటాటభిరాం ప్రాంతంలోని ధర్మమూరత రావుబ్హదూర్ కలవల కనోయయ చెటిట (డీ ఆర్ బీ సీ సీ)

హందు

కళాశల తెలుగు శఖ్ "తెలుగు భాష్ట సమితి" ఆధవర్యంలో బుధవార్ం ఉదయం జరగిన అతిథి ఉపన్నయసం

కార్యక్రమంలో

ముఖ్యఅతిథిగా

పాలగని

"ఆధనిక

ఆయన దృశ్య

రూపకాలు - ఆవశ్యకత' అనో అంశ్ంపై ప్రసంగించారు. ర్సానుభూతులను కవులు న్నటకాలలో బాగా Vol 06 Pub 020

గౌతమ్ ఉదాహరచారు. శ్కుంతల కథ్ను దృశ్య కావయంగా కాళిదాసు రాయబ్టేట

అది

నేటికీ

ర్కితకడుతోందని

వివరంచారు. "న్నటకాంతాని సాహతయం" అంటే

సాహతయంలో

న్నటకమే

కాళిదాసు

మాటలను

ఉనోతమైనదనో వివరసూత...

సంగీత, నృతయ, న్నటకాలకు సంబ్ంధంచ్న క్రీ. పూ. 2వ శ్తాబాునికి చెందిన భర్తముని ర్చ్ంచ్న

"న్నటయశస్త్రం"లోని

విశ్లష్టలను

విదాయరుాలకు వివరంచారు. న్నటకాలను

రకార్ా

చేస్తత

అదే

సనిమా

అవుతుందని, సనిమా ప్రేక్షకులిో ఎంతగాన్న ఆకటుటకునే

ఆధనిక

దృశ్య

మాధయమమని

పేరొకన్నోరు. ఉదాహర్ణకి "శ్ంకరాభర్ణం"


Page 56

సనిమా ఒక ట్రండ్ సెటటర్ గా నిలిచ్ందన్నోరు. ఆ

చీర్లో చూపించార్ని, ఆ ప్రభావంతో కళాశల

సనిమా ప్రభావంతో సంప్రదాయ కళల పటి

విదాయరానులు చీర్లు కటుటకుని రావడం తనకు

పెరగిన

తెలుసన్నోరు.

ఆదర్ణ,

గౌర్వం

నేటివర్కు

కొనసాగుతోందని ప్రశ్ంసంచారు. అదేవిధంగా

వాయపారాతమక దృషిట తొనే సనిమాలు తీస్తత

న్నటాయనికి సంబ్ంధంచ్ "సాగర్ సంగమం" ఒక

సమాజ్ఞనికి ఉపయోగపడే మంచ్ సనిమాలు

ప్రభంజనమన్నోరు.

రావు అని, సామాజిక దృషిట తో సనిమాలు

విష్యాలు

కాిసులో ఎన్నో మంచ్

అధాయపకులు

చెపిపన్న

అది ఏ

తీయాలని

ఆసకితగల

విదాయరుాలకు

గౌతమ్

కొందరకో చేరుతుంది. అవే మంచ్ విష్యాలను

సూచ్ంచారు.

సనిమాగా రూపందిస్తత కోటిమందికి చేర్తాయని

అనంతర్ం జరగిన ప్రశ్ోఉతతరాల సమయంలో

అన్నోరు. చూపిస్తత

సనిమా

అనేది

మంచ్

ప్రేక్షకులు తపపకుండా ఆదరసాతర్ని,

అందుకు తాను పనిచేసన "ఏం మాయ చేశవే" ఉదహార్ణమన్నోరు. తన సూచన మేర్కు దర్ికుడు నటి సమంతను

విదాయరుాలు, అధాయపకులు అడిగిన ప్రశ్ోలకు సమాధానంగా.. దృశ్యరూపకాల

విలువలు

తెలిసన

చదువుకునోవారు

సనిమాని

చ్నోచూపు

చూడకుండా

ర్ంగంలోకి

రావాలని

పిలుపునిచాచరు. మంచ్

చేయాలనో

ఉనోవారు

కోరక సనిమాలే

చెయయకారేిదని, డాకుయమెంటరీ లు తీస Vol 06 Pub 020

యూటూయబులో

పెటిటన్న


Page 57

పేరుతోబాటు

డబుొనూ

ప్రశ్ంసంచారు. డా.సీతమమ అతిథిని పరచయం

తను నటిసూత

చేసూత .. గౌతమ్ కశ్యప్ అనే కె. శ్రీధర్ కుమార్

దర్ికతవం వహంచ్న "ఏన్ కౌంటర్ విత్

చెనెనోలనే తెలుగులో ఎం. ఏ, పిహెచ్ డి

మహాతమ" డాకుయమెంటరీకి మంచ్ పేరు, ఆదర్ణ

చేశర్ని, ఇకకడి విదాయరధ నేడు అతిథిగా రావడం

వచ్చందని గురుతచేశరు.

సంతోష్ంగా ఉందన్నోరు. డా.మాధవి వందన

సంపాందించుకోవచచన్నోరు.

సమాజ్ఞనికి

ఏదైన్న

చేయాలనుకునోవారకి

మంచ్

ఇపుపడునో

మీడియా

స్తష్ల్

సమర్పణ చేశరు. ఇతర్ అధాయపకులు డా. సురేష్ తదితర్ అధాయపకులు పాలగన్నోరు.

ఎంతగాన్న

అనేక తెలుగు , తమిళ చ్త్రాలకు మాటలు, స్క్కేన్

ఉపయోగపడుతుందన్నోరు. ఆదయంతం ఆసకితగా

పేి, సహాయక దర్ుకతవం చేసన గౌతమ్ కాశ్యప్

సాగిన ఈ కార్యక్రమం ఈవెనింగ్ కాలేజ్

గగనం, గమయం, ఘటన, సృలవం, జి, భీమ,

అధాయపకురాలు

సావగతోపన్నయసంతో

సందకోలి లాంటి పేరొందిన తెలుగు, తమిళ

కళాశల

చ్త్రాలకు పనిచేశరు. రామోజీ ఫిల్మ సటీ లో

కలపన

ప్రార్ంభమైంది. ప్రధాన్నపాధాయయురాలు

డా.కె.

లక్ష్మీ,

స్తటర రైటర్ గా కొన్నోళ్ళళ తమ స్తవలందించారు.

సంచాలకులు

రాజేంద్రన్నయుడు

గౌతమ్ సతీ మణ ఉమారీా అనురాధ కూడా సనీ

డా.

ఎన్.

పాలగని ప్రసంగించారు. రండుమూడు తెలుగు

ర్చయిత్య కావడం విశ్లష్ం.

మాటలతో లక్ష్మి విదాయరుాలను ఆకటుటకున్నోరు. తెలుగు శఖ్ అధయక్షరాలు డా. పి. సీతమమ అనేక తెలుగు

కార్యక్రమాలను

నిర్వహసుతన్నోర్ని Vol 06 Pub 020

రాజేంద్ర

చకకగా న్నయుడు

*********


Page 58

శ్రీ భార్తీ గానసభ 31 వ వారషక సంగీత సభలు

తూరుప గోదావర జిలాి అమలాపుర్ం పటటణంలో

డా. గోదశి అనంతలక్ష్మి గార జోయతి ప్రజవలన

గత మూడు దశబాులుగా సంగీత సభలను

చేస మొదటిరోజు కార్యక్రమాలు ప్రార్ంభించారు.

నిర్వహసుతనో శ్రీ భార్తీ గాన సభ జూన్ 14 వ

శ్రీమతి పేర సతయవాణ నిర్వహణలో శ్రీరామ

త్యదీ నుండి 16 వ త్యదీ వర్కూ మూడురోజుల

పునర్వసు

పాటు 31 వ వారషకోతువ

సభలను

జిలాి

బ్లికోనోత

పాఠశల

పర్మహంస హాల్

పరష్త్ లోన్

యోగానంద్

లో

వైభవంగా

నిర్వహంచ్ంది.

పూజ, కలశ్ సా​ాపన అనంతర్ం Vol 06 Pub 020

బ్ృందం

వారు

తెలుగు


Page 59

వాగేగయకార్త్రయం గా భాసంచే పదకవితా పితామహ శ్రీ తాళళపాక అనోమయయ ర్చ్ంచ్న సపతగిర సంకీర్తనలు, మహాభకుతడు శ్రీ కంచర్ి గోపనో ర్చ్ంచ్న నవర్తో కీర్తనలు, శ్రీ కాకర్ి తాయగయయ ర్చ్ంచ్న ఘనరాగ పంచర్తో కీర్తనల గానం చేశరు. ఇందులో శ్రీమతులు తాతపూడి సమయలక్ష్మి, ఆండ్ర ఉష్టరాణ, గంటి వాణ, రాధామాధవి,

వర్హభటి

లలితాకామేశ్వర,

హైదరాబాద్ కు చెందిన డా. ప్రభల జ్ఞనకి “

మూల బాల, పేర సుశీల, పేర సతయవతి దేవి, శ్రీ

మహా

మటటపరత చంద్ర శ్లఖ్ర్,

కుమారీలు తోపెలి

బాలముర్ళ్ళకృష్ణ – సంగీత సాహతాయల విశిష్టత

మౌళికా మనసవని, కుంచె వైష్ణవి, వీర్వలి​ి

” అనే అంశ్ంపైన చేసన స్తదాహర్ణ ప్రసంగం

నీహారక,

డా.

దుర్గ

మునోగు

అందరనీ

పాలగన్నోరు.

వీరకి

పురాణం

రాజమహంద్రవర్ం కు చెందిన డా. కాళికూర

గణపతిరావు వాయులీనం మీదా, పేర విజయ

అనురాధ వీణా వాదయ కచేరీ జరగింది. శ్రీ భార్తీ

ర్ఘున్నథ్

మృదంగం

మీదా

సహకరంచారు. శ్రీ భార్తీ గానసభ వయవసా​ాపకులలో ఒకరైన శ్రీ తమమన వెంకటన్నరాయణ గార మృతికి ఆన్నటి సభ సంతాపం ప్రకటించ్ంది. రండవ రోజు కార్యక్రమంలో మొదటగా Vol 06 Pub 020

ఆకటుటకుంది.

మంగళంపలి​ి

లక్ష్మీ

కళాకారులు

కుర్సా

వాగేగయకారుడు

అనంతర్ం


Page 60

గానసభ గౌర్వాధయక్షలు కీ. శ్ల. పాలగుమిమ

రాయప్రోలు

సూరాయరావు

సహకరంచారు.

గారకి

అంకితమిచ్చన

కార్యక్రమానికి పేర విజయ ర్ఘున్నథ్ మృదంగ సహకార్ం అందించారు.

బాలదినకర్

మృదంగం

పైన

ఈ కార్యక్రమాలు వయవసా​ాపక కార్యదరి శ్రీ రేకపలి​ి శ్రీనివాసమూరత నిర్వహంచగా శ్రీయతులు కూచ్మంచ్ రాంబాబు, గుర్రం రామకృష్ణ,సపాప న్నగేశ్వర్రావు,

ఎర్రమిలి​ి

పాండుర్ంగారావు,

P.R.K పర్మహంస, ముదునూర చంటి రాజు, తోపెలి ప్రభాకర్ం, పేర మలి​ిఖారుానరావు, పేర లక్ష్మి నర్సంహం, ఓరుగంటి కామేశ్వర్ శ్ర్మ,

మూడవ రోజు కార్యక్రమం గా అమెరకాలోని హ్యయసటన్ కు చెందిన మాసటర్ ముకుంద్ జోశుయల వాయులీన

కచేరీ

ర్సజుాలను

ఎంతగాన్న

ఆకటుటకుంది. రాజమహంద్రవర్ం కు చెందిన రాచకొండ సుబాొరావు, శ్రీనివాస్, డా.

డా. వంకాయల

ఆకెళళ వెంకట్రావు, శ్రీమతులు

శంటి వెంకట లక్ష్మి, గొడవరత శ్రీ లక్ష్మి,

వి.

సాయి లక్ష్మి, గొలికోటి న్నగ కమల, పేర లలిత,

పపుప కామేశ్వర దేవి, తాతా ర్మా కామేశ్వర, Vol 06 Pub 020


Page 61

ఆదిరాజు

సుబ్ొలక్ష్మి, డా.

ఓరుగంటి సీత, డా . గోటేటి భార్తి, డా . రాధక మునోగు వారతో బాటు పుర్ ప్రజలు పాలగన్నోరు.

Vol 06 Pub 020


Vol 06 Pub 020 Page 62

రాబోయే రోజులోి వివిధ ప్రాంతాలలో జరుగబోయే సాహతయ, సాంసకృతిక కార్యక్రమాల వివరాలు ....


Page 63

Vol 06 Pub 020


Page 64

Vo


Page 65

Vol 06 Pub 020


Page 66

Vol 06 Pub 020


Vol 06 Pub 020 Page 67

06_019 సించిక పైన

ై న మీ అభపా ఈ స్ంచికలోని ర్చనలప ి యాలను పత్ర ి క కి​ింద వుండే వ్యాఖ్ాల పట్ట ు ( comment box ) లో త్పపక వ్య ి యండి. లేదా ఈ కి​ింది మయిల్ ఐడి కి పంపండి. editorsirakadambam@gmail.com


06_019

Page 68

‘ పత్రిక ’ గురించి ..... Your posts are spiritual and necessary for one's life. Thank you very much. - Hayagreeva Rao G ఎనో​ో తెలియ్ని విశయాలను మీ పత్రిక దాిరా మాకు తెలియ్ చేసుానోందుకు ధనావాదాలు రామ చంద్రరావు గారు. - Padmaja Sonti

‘ తో. లే. పి. ’ శీరి​ికన “ శ్రీ ఎమీి అపా​ారావు ” గురించి ..... Thank you Sir,Ramachandra rao .S garu - M V Apparao Surekha Good afternoon sir,toka lani pitta navala super - Kvs Sanyasi Rao

“ కృష్ణ ! కృష్ణ ! కృపాళో !” గురించి ..... abbha enta baavundo...kittayyameeda paatalaa paadukonnaanu...thanks andii..manchi stotram vesinanduku - sunderpriya happy guru purnima subhakanshalu,Krishna,krishna krupali bhavundhi sir - Kvs Sanyasi Rao Vol 06 Pub 020


06_019

Page 69

‘ స్తితంత్ర్ాదీపిా ’ శీరి​ికన “ మంచుకండ ” గురించి ..... Bharat mathaki jai - Kvs Sanyasi Rao

“ ధ్యానశ్లోకములు ” గురించి ..... నమస్తా నమస్తా అంబికానాధం - Rdm Rao Nice - Muneender Repala Gupta

‘ ద్విభాషితాలు ’ శీరి​ికన “ శ్విస్ ” గురించి ..... Nice picture brother and nice words telling sir - Kvs Sanyasi Rao

“ ఆనందవిహారి ” గురించి ..... Nice - Muneender Repala Gupta

Vol 06 Pub 020


Vol 06 Pub 020

చదవండి.....

చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

రచనలకు గడువు :

మాతృద్వనోతసవ

30 ఏప్రిల్ 2017

ప్రత్యాక స్ంచిక


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.