Vol 07 Pub 001
15 Aug 2017
sirakadambam Web magazIne 6 వ వార్ష ి కోతసవ సంచిక
www.sirakadambam.com editorsirakadambam@gmail.com
71 వ స్వాతంత ్ య దినోతసవ శుభాకంక్షలతో.....
Vol 07 Pub 001
Page 02
లోపలి పేజీలో ో ...
04 కదంబమాల 06 నా పత్రిక కాదు.... మన పత్రికమాా ! 09 పత్రిక నడిపి చూడు 15 పుట్టినరోజు జేజేలు 17 సుమహారం 21 శుభాశంస 23 మల్లెపూల పరిమళం 25 కదంబం పరిమళాలు 28 కాగితం నంచి అంతరాాల వినాాస పత్రాల వరకూ 30 ఆత్మాయానబంధం 36 శిరాతో పద శిల్పాలు 39 ఆనంద విహారి ...... 41 వారాావళి .... 58 అభినందన మందారాలు
రచనలకు గడువు : 30 ఏప్రిల్ 2017
మాతృదినోతసవ ప్రత్యాక సంచిక
ముఖచిత ్ ం:
స్వాతంత ్ య లక్ష్మి
అభిప్రాయకదంబం
65
ప్రస్తావన
Page 03 Vol 07 Pub 001
‘ శిరాకదంబం ’ తన ప్ ా నం లో ఆరవ ై మ లు రాయిని కూడా అధిగమంచంది. ఒక ర స్థ మనిషి జీవితంలో అయితే ఇది ఇంకా బాల్యావస్థ ా . కానీ ఒక ప్త్ర ర క అందులోనూ వెబ్ ప్త్ర ర క విషయంలో ఖచితంగా అంతకంటే చాల్య ఎక్కువే ! ి గా ఆదరణ కోలోోని ప్ర్తస్థ ముద ా త్ర. అయితే ర ణా రంగంలో ప్త్ర ర కలు ఇంకా పూర్త అకుడ ప్త్ర ా క భారం ర క ప్ర ర రంభంచడం, ప్ంపిణీ, మార్కుటంగ్ ల్యంట నిరవహణా భారంతో బాటు ఆర్త కూడా ఎక్కువే ! అందుకే ఇప్పుడు కేవలం రాజయకీయ ప్రర్ట ీ లు లేదా నాయక్కలు, పెద ద పెద ద ి లు వంట కోటకి ప్డగలెత్ర ి న వ్యరు మాత వ్యాప్రర సంస ా లు లేదా వ్యాప్రరవేత ర మే ఈ రంగంలో ప్ ర వేశించ నిలదొక్కుకోగలు ు తునాారు. ప్త్ర ర కారంగం మీద ప్ర ర త్రతో, సదాశయంతో ఈ రంగంలో ప్ ర వేశించన వ్యర్త ప్త్ర ీ పుబబలో రాలిపోతునాాయి. ర కలు చనా ప్త్ర ర కలుగా మగిలిపోతునాాయి. చాల్యవరకూ మఖలో పుట అంతరా ీ బడి తక్కువ కావడం వలన ఆర్త ా క భారం ర క ప్ర ర రంభంచండం చాల్య సులువు. పెటు ా లంలో ప్త్ర ై ైట్ లు అందుబాటులోకి వచాిక ఇంకా సులువు అయింది. అయితే తక్కువే ! ఉచతంగా వెబ్ ముద ర ణా రంగంలో ఉనా వ్యణిజా ప్ ర కటనల వెసులుబాటు ఈ రంగంలో చాల్య తక్కువ. ముఖాంగా ప్ర ర ంతీయ భాషలక్క ఇది మర్ట గగన క్కసుమం. అల్యగే అంతరా ా లంలో
అనీా ఉచతంగా
దొరుక్కతునా ఈ కాలంలో చందా కట ీ ప్త్ర ర క చదివేవ్యర్త సంఖా దాదాపుగా శూనాం. అందుకనే ి నాాయి. గుర అంతరా ి ై ద నా దాణా ఖరుి ర కలు చాల్యవరకూ ఉచతంగానే లభసు ర ం గుడి ా ల ప్త్ర తప్ోలేదనాటు ద ప్త్ర ర కలంత కాకపోయినా కొనిా ఖరుిలు వీటకి కూడా తప్ోవు. ఆంగ ు పెద ు భాషలోని ై నా ఉంది. అల్యగే ముద ప్త్ర ర కలక్క వ్యణిజా ప్ ర కటనల వెసులుబాటు కొంత ర ణా రంగంలో పేర్కనిాకగనా ప్త్ర ర కల వ్యర్త అంతరా ర కటనల ా ల సంచకలక్క వీక్షక్కలు ఎక్కువే ! ఆ కారణంగా వ్యటకి కూడా వ్యణిజా ప్ ై న ఆకర లోటు ఉండదు. ఇక మగిలిన అంతరా ై న ష ణీయమ ర కలలో స్థనిమా, గాస్థప్ మొదలె ా ల ప్త్ర అంశాలతో వెలువడే ప్త్ర ు నే ఉంది. ా త్ర కొంతవరకూ మరుగా ర కల ప్ర్తస్థ భాష, స్థహితాం, సంసుృత్ర వంట వ్యట అవసరం మన అందర్తకీ ఉంది. ముఖాంగా భావితరాలక్క ై న ఎంత ై నా ఉంది. ఆ కృషిని వ్యటని ప్దిలంగా అందించవలస్థన ఆవశాకత, బాధ్ాత మనపె ఆదర్తంచడమే కాదు... మర్తంత ముందుక్క తీసుకెళ్ ు డానికి తలో చెయిా వెయాడం కూడా ముఖాం.
editorsirakadambam@gmail.com
Vol 07 Pub 001 Page 04
ఆరవ వార్షికోత్సవ సందరభంగా ‘ శిరాకదంబం ’ కుటంబ సభ్యులు పంచుకొన్న పత్రికతో త్మ అనుబంధం, అనుభూతులు, అనుభవాల కదంబం.
Vol 07 Pub 001 Page 05
Sirakadambam magazine ki , meeku subhabhi nandanalu. - Sridevi Rekapalli Josyula
Vol 07 Pub 001 Page 06
ఉషావినోద్ రాజవరం
రచయిత్రి, గాయనీమణి, చిత్రకార్షణి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి రాజవరం ఉష త్న్ సవరంలోను, కలం లోనూ అందంచిన్ అనుభూతులు.
Page 07
ఉషావినోద్ రాజవరం రచయిత్రి, గాయనీమణి, చిత్రకార్షణి, బహుముఖ ప్రజ్ఞాశాలి సూపర్షండండంట్, అటవీ శాఖ, తెలంగాణ ప్రభ్యత్వం, హైదరాబాద్
ఉషావినోద్ గార్ష అనుభూతులు వార్ష సవరంలో ఇకకడ విన్ండి.
“శిరాకదంబం” సంపాదకులు అయిన్ శ్రీ రామచంద్రరావు శిషాలా గారు పేరును సారథకం చేసుకున్ననరు. శ్రీరామునికి ‘పూరవ భాషి’ అని పేరు ఉంద. అంటే శ్రీరాముడే ఎవర్షని చూసిన్న తానే ముందుగా పలుకర్షంచేవారు. అలాగే మన్ రామచంద్రరావు గారు కూడా మొటలమొదట తానే ఫేస్ బుక్ లో న్నకు స్ననహిత్ అభురథన్ పంపారు. త్రువాత్ త్ను నిరవహిసుున్న శిరాకదంబం అంత్రాాల పత్రికను పర్షచయం చేశారు. రామో విగ్రహవాన్ ‘ధరమః’ అనే సూకిు కూడా మన్కు తెలుసు. అలాగే మన్ రామచంద్రరావు గారు ఆ అంత్రాాల పత్రికను ఉత్ుమ రచన్లు, కవిత్లు, శీర్షికలతో అలంకర్షంచటం లో ఎంతో ధరమబదధంగా ఉంటూ విధ్యుకుకరమను చేసూు, పాఠకులను సైత్ం రచయిత్లు, రచయిత్రులను Vol 07 Pub 001
Page 08
చేయటంలో
త్గిన్
కృషి
చేశారు. ముఖుంగా
భారతీయ
సంసకృతీ
సంప్రదాయాలకు
‘శిరాకదంబం’లో పెదదపీట వేశారు. చకకని పదుములు, కథలు, కవిత్లు, మహానుభావుల చర్షత్రలు, పుణుక్షేత్ర విశేషాలు, హాసుం పండించే కార్టలనుు, వీడియోలు, ఆడియోలతో సహా మరెనోన విశేషాలు ఒక ‘కదంబమాల’ గా మన్కు అందంచటంలో పగలన్క, రాత్రన్క ఎంతో ఇషలంగా కషలపడుతున్ననరు. పైన్ నేను చెప్పిన్ అనిన శీర్షికలలోనూ నేను కూడా పాల్గొన్టం నిజంగా న్న అదృషలం. ఆయన్లోని మరొక సుగుణం: ఎదుటివార్ష కళలను గుర్షుంచి ప్రోత్సహించటం. ఈ పని అంత్ తేలిక కాదు. ఇద పూర్షుగా మన్సులో మంచిత్న్ం అణువణువూ నింపుకున్న వార్షకే సుసాధుం. కుటంబంలో ఎనోన బాధుత్లు మోసూు కూడా ఈ వయసులోనూ శ్రీ రామచంద్రరావు గారు
మన్ందర్షకీ ఇంత్ సూూర్షునిసుున్ననరంటే కేవలం ఆయన్లోని మంచిత్న్మే కారణం అని ఘంటాపథంగా చెబుతున్ననను. భగవంతుడు ఈ శిరాకదంబం ‘ఆరవ’ పుటిలన్రోజు సందరభంగా పత్రిక ఎలుకాలమూ దన్దన్నభివృదధ చెందాలి అని ఆకాంక్షిసూు శ్రీ రామచంద్రరావు గార్షకి, వార్ష కుటంబసభ్యులకు అపార అనుగ్రహవరాినిన కుర్షప్పంచాలని, కోరుతూ..... శ్రీమతి రాజవరం ఉషవినోద్ అభిన్ందన్లు: రాజవరం వినోద్ కుమార్, సాయివిజయ్ కృషణ, సాగి వంకట కిరణమయి
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 09
దురగ డంగరి
అమెర్షకా లో ఉంటన్న రచయిత్రి, పాత్రికేయురాలు, రేడియో జ్ఞకీ, ప్రముఖ కవి దాశరథి గార్ష మేన్కోడలు దురొ.
Page 10
’శిరాకదంబం,’ తో న్న అనుబంధం గుర్షంచి రాయాలా, మంచి మనిషి, సాహిత్ుమన్నన, కళలన్నన, మన్ సంసకృతి అన్నన, అనినటికన్నన మాన్వ సంబంధాలంటే న్మమకం త్గిొపోతున్న రోజులోు ఒక మంచి స్ననహితునిగా పర్షచయం అయిు, ఒక ఆతీమయత్, త్న్ సంత్ సోదర్షలా చూసుకునే సోదరునిగా మార్షన్ శ్రీ ఎస్. రామచంద్ర రావు గార్ష గుర్షంచి రాయాలా తెలియలేదు. సాహిత్ుం గుర్షంచి, అందర్ట న్డిపే అంత్రాాల పత్రిక కన్నన భిన్నంగా ఒక వినూత్న అంత్రాాల పత్రికగా త్న్ శిరాకదంబంని న్డపాలనే తాపత్రయం, మా చరచలోు ఆయన్లో వున్న ఒక రకమైన్ పటలదల బయటపడటం మొదలు పెటిలంద. ఈ ఐడియాని పత్రికను న్డపడానికి కావాలిసన్ ఆర్షధక సాయం చేయగలరు అనుకున్న వారందర్షకీ చెప్పి చూడడం కొంత్మంద మొదట్లు ఆసకిుని చూప్పంచిన్న త్రావత్ ఎందుకో త్పుికునేవారు. అపుిడు నేనూ, న్నలాంటి ఎంతోమంద స్ననహితులు
ఆయన్ ఎపుిడైన్న డీలా పడితే కొంచెం ప్రోతాసహానినవవడం,’నీ కలను నువువ నిజం చేసుకోగలవు, త్పికుండా నీకిషలమైన్టల తీర్షచదదదగలవు ఆ శకిు నీలో వుంద కనుక నీ పనిని నువువ చేయడం మాన్కు,’ అని చెపేివారము. ఒకకరే మొత్ుం పత్రికను మొదటి నుండి చివర్ష దాకా ప్రతి పనీ త్నే సవయంగా చేసుకోవడం నేను రావు అన్నయునొకకడినే చూసానేమో! ఇలా కొత్ు కొత్ు ఐడియాలతో పత్రికను న్డుపుతున్న త్రుణంలో త్న్ జీవిత్ భాగసావమి శ్రీమతి శారద గార్షకి జబుు చేయడం ఆవిడ ట్రీట్మంట్ కోసం హైద్రాబాద్ లో ఆసుపత్రిలో చేర్షించి త్ను ఆమె
దగొరే
వుండాలిస
వచిచంద.
విజయవాడలో
త్లిు,
కూతురు
వున్ననరు,
అబాుయి
చదువుకుంటన్ననడో, ఉద్యుగం చేసుున్ననడో సర్షగాొ గురుు లేదు. వార్షతో ఫోన్ లో మాటాుడుతూ, అపుిడపుిడు వళ్ళి వసూు చూసుకోవడంలో పత్రిక పని కొనిన రోజులు చేయలేకపోయారు, దాని గుర్షంచి బాధ పడేవారు. అపుిడు నేను, మర్షకొంత్మంద ఆతీమయులు ఆయన్కు ధైరుం చెబుతూ, ’ Vol 07 Pub 001
Page 11
ఇపుిడు అనినటికన్నన ముఖుమైంద మీ సహధరమచార్షణి ఆరోగుం అందుకని ప్రసుుత్ం ఆవిడ దగొర వుండి జ్ఞగ్రత్ుగా చూసుకోండి. జబుు చేసిన్పుిడు అందర్ట ఇచేచ సహకారం, ధైరుం వేరు, జీవిత్భాగసావమి ఇచేచ ధైరుం, ’నీకు నేనున్ననను, అనీన చకకబడతాయి, నువువ కంగారు పడకు,’ అంటే ఆమె మన్సుకు కలిగే సావంత్న్ ఇంతా అంతా కాదు అని (నేను కొంత్ స్వవయ అనుభవంతో)
ధైరుం చెపేివాళిం. అనీన కుదుట పడింత్రావత్ పత్రిక పనిని త్పికుండా మీకు ఇషలం వచిచన్ రీతిలో న్డపవచుచ అని చెపేివారం. అనీన సక్రమంగా జర్షగి శారద వదన్ గార్ష ఆరోగుం కుదుట పడి మనుషులోు పడాారు. దానికోసం మొత్ుం కుటంబం ఎనోన ఒడిదుడుకులను ఎదురుకన్నద. విజయవాడ నుండి హైద్రాబాద్ కి ఒక కొత్ు అవకాశం రావడంతో మొత్ుం కుటంబంతో వూరు
మారారు. పని మొదలవుతుంద అనుకుంటన్న సమయంలో ఆ పని కాసాు కాునిసల్ అయిపోవడంతో, వైజ్ఞగ్ కి మకాం మారాచరు. పత్రికలో కొత్ు కొత్ు శీర్షికలు పెటిల వాటిని ఎంత్ కషలమైన్న కొన్సాగించసాగారు. అంత్రాాల పత్రికలో ’శబదకదంబం,’ పేర్షట మంచి మంచి కథలు చదవి ర్షకార్ా చేసి పంప్పస్ను అవి పెటేలవారు. తెలుగులో మొటల మొదటి కథ అచచమాంబ గార్ష కథని న్నతో చదవించారు. ఆ కథ ఎలా చదవాలి, ఎకకడ ఆగాలి, మళ్ళి ఎకకడ మొదలు పెటాలలి లాంటి విషయాలనీన నేర్షించారు న్నకు రావు అన్నయు. శబదకదంబంకి కొనిన కధలు చదవి పంప్పంచాను. అంత్కు ముందు కొనిన ఆర్షలకల్స రాసాను, అంతే కాకుండా అంత్కు ముందు కొనిన వారాు పత్రికలోు, వార, మాస పత్రికలోు ప్రచుర్షంచబడిన్ ఆర్షలకల్స, కథలు న్న అనుమతి తీసుకుని ప్రచుర్షంచేవారు. కొనిన కారణాలవలు ఈ మధున్ నేను ఎకుకవగా శిరాకదంబంకి న్న వంతుగా ఏమి చేయలేకపోయను. కానీ శిరాకదంబంకి కొంత్మంద సాహితాుభిమానులు, సాహిత్ుకారులు ముందుకు వచిచ పత్రికకు చేయూత్నివవడం, పత్రికలో
Vol 07 Pub 001
Page 12
చోటచేసుకుంటన్న మంచి మారుిలు, చేరుిలు, అనీన గమనిసూునే వున్ననను, అపుిడపుిడు ఫోన్ చేసి కనుకుకంటూనే వున్ననను. ’శిరావేదక,’ 2015లో డా. శారదాపూరణ శంఠి గారు, జగధాదత్రి, సాయిపదమ ఇంకా ఎంతో మంద సాహిత్ుకారులు, కవయిత్రులు, కవులు, సాహితాుభిమానుల సాయంతో తెలుగు భాషాభివృదద కోసం సూకల్స లో, ప్పలులకు ’పదుపఠన్ం,’ పోటీలు నిరవహించి విదాురుధలోు పదుం అంటే ఆసకిుని రేకెతిుంచి ’శిరావేదక,’ ప్రారంభోత్సవ కారుక్రమంలో పోటీలో నెగిొన్ వార్షకి బహుమతులను అందజేసారు. అలాగే ప్పలులకు కథల పోటీలు కరువయి పోయిన్ ఈ రోజులోు తెలుగులో కథల పోటి విజయవంత్ంగా నిరవహించిన్ పత్రిక కూడా శిరాకదంబమే. తెలుగు చదవడం, రాయడమే గగన్ం అయిపోతున్న ఈ రోజులోు చిన్నపిటినుండే ప్పలులకు మన్ సాహిత్ు విలువల గుర్షంచి తెలియాలని ఎంతో ఉతాసహంగా నిరవహించారు ఈ పోటీలను. సుబాురావు ఓలేటి గార్ష ’తోకలేని ప్పటల,’ శిరాకదంబంలో ఒక భాగమయిపోయింద. పత్రిక రాగానే ఈ వారం ఎవర్ష తోకలేని ప్పటల గుర్షంచి రాసారో చూడాలి అనే ఆసకిుని పెంపందంచారు ఈ పత్రిక, శ్రీ సుబాురావు ఓలేటి గారు కలిస. ఇలాగే సంగీత్ం గుర్షంచి ఎనోన వారాలు వాుసాలు ప్రచుర్షంచి ఆసకిుగా చదవించారు, ఆధాుతిమకంగా ఆసకిు వున్న వార్షకోసం రక రకాల వాుసాలతో, వీడియోలో ఎంతోమందని ఆకటలకున్ననరు. ఉగాదకి కవి సమేమళన్ం అని ప్రముఖ కవులు, కవయిత్రుల దగొరనుండి కొత్ుగా రాసుున్న వార్షకి కూడా అవకాశం ఇవవడం శిరాకదంబం ప్రతేుకత్. కవిత్లు సవయంగా రాసి, అవి చదవి ర్షకార్ా చేసి పంప్పస్ను వాటిని ఉగాద సంచికలో పందు పర్షస్ను ఆ రోజు అవనీన వింటూ వుంటే కవి సమేమళన్ం కనునలకు కటిలన్టల వుండడమే కాక వీనుల విందుగా ఆన్ంద పరుసుుంద. ఇలా చెపుికుంటూ పోతే ఎనోనకొత్ు కొత్ు ప్రయోగాలు ఈ శిరాకదంబం పత్రికలో కనిప్పసాుయి. ఈ పత్రిక ఉద్దదశాునిన అరధం చేసుకుని సహాయసహకారాలు అందజేసుున్న ప్రతి ఒకకర్షకీ న్న కృత్జాత్లు తెలియజేసుకుంటూ ఇలాగే ఈ సహాయసహకారాలు అందజేసాురని ఆశిసుున్ననను. Vol 07 Pub 001
Page 13
నేను ఎకుకవగా ఏమి చేయకపోయిన్న, ఏదైన్న ప్రతేుక సంచిక విడుదల జేసుుంటే, ’దురొమామ నీ చేయి పడకుండా ఈ ప్రతేుక సంచికని విడుదల చేయాలంటే మన్సు రావటం లేదు, నీకు ఎంత్ ఓప్పక వుంటే అంత్ ఏదైన్న పంప్పంచు త్ల్లు,’ అని ఎంతో ఆపాుయంగా అడిగితే, ’నేను పత్రికకు ఏమి చేయటం లేదు అన్న అపరాధ భావం న్నున ఎంత్గానో బాధ పెడుుంద,’ అని అంటే, ’త్పుి త్లిు,
పత్రిక మొదలు పెటిలన్పుడు నీలాంటి వార్ష ప్రోతాసహంతోనే నేను ఆగకుండా ముందుకు సాగగలుగుతున్ననను. నీకు వీలయిన్పుడే రాయి, నీకు ఏద చేయాలనిప్పస్ను అద చేసి పంప్పంచు కానీ నీ ఆరోగుం బాగా లేన్పుడు మన్ పత్రిక కోసం నువువ కషల పడితే మాత్రం న్న మన్సు చాలా బాధ పడుుంద. ఎపుడైన్న అడగాలన్నన నినున కషల పెడుతున్నననేమో అని అనిప్పసుుంద అందుకని నీకు వీలైతేనే చేసి పంప్పంచమామ!’ అని ఆపాుయంగా అంటే ఎవర్షకైన్న సరే ఏదైన్న ఒకటి త్పికుండా పంప్పంచాలి అని అనిించకుండా వుంటందా చెపిండి! నేనేమి చేసిన్న చేయకున్నన ఇద మన్ పత్రికమామ! అంటూ అంత్ కషలపడి పత్రికను తీసుకొసుున్న త్న్తో, ప్రతి సంచిక కోసం రాసుున్న వారందర్షతో న్నూనకూడా కలిప్ప మాటాుడితే న్నలో కలిగే భావాలను చెపిడానికి న్నకున్న భాషాపర్షజ్ఞాన్ం సర్షపోద్దమో! చేస్న పని పై కేవలం ఆసకిు వుండడమే కాదు, ఆ పని పై ఇషలం, ఆ పని దావరా ఇత్రులకు వుపయోగపడే పని చేస్ను వచేచ త్ృప్పు ఇంతా అంతా కాదు. ఆ పని వలు ఆర్షధకంగా ఎంత్ లాభమోసుుంద్య అని కాక త్ను చేస్న పనితో తెలుగు భాష,
సంసకృతి, సాహితాునికి గుర్షుంపు రావాలి దాని వలు త్న్కి కలిగే మాన్సికాన్ందమే ముఖుం రావు అన్నయుకు. ’శిరాకదంబం,’ మా పత్రిక 6వ వార్షికోత్సవం జరుపుకుంటన్న సందరభంగా మన్:సూూర్షుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటన్ననను. శిరాకదంబంతో ఆగకుండా ’శిరావేదక,’ మొదలు పెటిల ఎనోన సాహిత్ు, సాంసకృతిక కారుక్రమాలు నిరవహిసుున్నందుకు శిరసు వంచి వందన్ం చేసుున్ననను.
Vol 07 Pub 001
Page 14
రావు అన్నయు చేతుల మీదుగా న్డుసుున్న ’శిరాకదంబం,’ అంత్రాాల పత్రిక ఇంకా ఎనెననోన వినూత్న ప్రయోగాలు చేసి విజయాలు సాధంచాలని హృదయపూరవకంగా కోరుకుంటన్ననను.
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 15
తటవరిి జ్ఞానప్రసూన
ప్రముఖ రచయిత్, పాత్రికేయులు, కాలమిస్ల రావూరు సత్ున్నరాయణరావు గార్ష కుమారెు, రచయిత్రి, చిత్రకార్షణి జ్ఞాన్ప్రసూన్ గారు.
Page 16
ఇలుు కటిల చూడు, పెళ్ళు చేసి చూడు అని మన్కు ఒక సామెత్ ఉంద. నేను దానికి పేపర్ పెటిల చూడు అనేద కలుపుతాను. పత్రిక న్డపడం అనేద ఒక త్పసుస. ఆర్షథకమైన్ అండదండలుండి న్డపటం వేరే సంగతి. పేపర్ కి వలకటిల అమమడం గుడిాలో మెలు లా అనుకోవాలి. ఇక ఇ పేపర్ న్డపటం తాటిమీద న్డిచిన్టేు ! అయిన్న వీరోచిత్ంగా అనినటిని ఎదురొకని రామచంద్రరావు గారు శిరాకదంబం పత్రికను ఇన్ననళ్ళి ఒంటి చేతోు న్డిప్పంచుకు వచాచరు అంటే ఎంతో ముదావహం. సంచిక సన్నత్న్, ఆధ్యనిక విషయాలను సిృశిసూు చదువరులకు ఆహాుదానిన పంచిపెడుతున్నద. ఇలాగే చిరకాలం న్డవాలని రావు గారు న్డిప్పంచగలరని ఆశిసూు... ఆశీరవదసుున్నన.... ! *************
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 17
ఓలేటి వంకట సుబ్బారావు
రచయిత్, సంగీత్ సాహితాులు, కళల మీద అమిత్మైన్ ప్రేమ కలిగిన్ ఓలేటి వారు గొపి స్ననహశీలి. అంత్కంటే స్ననహవారధ.
Page 18
ముందుగా ఈ చిటిల పాప కి పుటిలన్రోజు శుభ సందరాభన్ జేజేలు పలుకుతున్ననను - ఈ ఆరేళి కాలచక్ర గమన్ం లో ఈ చిన్ననర్ష ఎనోన - మరెనోన అందచందాలను సంత్ర్షంచుకోవడం గమన్నరహం - అంతే కాదండోయ్ ! - త్న్ బుడి బుడి న్డకలతోనూ - చిలుక పలుకులతోనూ మన్లన్ందర్షనీ ఇంత్కాలం గా అలర్షసోుంద - ముర్షప్పసోుంద - ఈ సందరభం గా మీ అందర్షకీ ఒక విషయానిన
మన్వి
చేసాును.
అద్దమంటే
-
ఈ
పాపకి,
అలన్నడు
ఒక
శుభ
ముహూరాున్" శిరాకదంబం "అని న్నమకరణం చేసి - ఆ ప్పమమట అక్షరాభాుస వేడుకని ఎంతో వైభవం
గా
జర్షప్పంచిన్
ప్పత్ృతులుులు,
మన్కందర్షకీ
అభిమాన్
మిత్రులు
అయిన్
శ్రీ శిషాలా రామచంద్రరావు ప్రప్రధమం గా అభిన్ందనీయులు - అంత్టితో అయన్ త్న్ కరువాునిన విసమర్షంచకుండా, ఎంతో శ్రదధ తోనూ, శ్రమతోనూ ఈ చిరంజీవి ఔన్నతాునికి ఆయన్ నిరంత్రం ఎంత్గానో
పాటపడుతున్ననరన్నద
నిర్షవవాదాంశం
-
మరొక
విశేషమేమంటే, ఈ విషయం లో ఆర్షధకపరమయిన్ సమసులు - మాన్సిక సమసులతో జత్ కటిల అయన్ ఔదారాునిన, సహన్ననిన పరీక్షిసుున్ననయి. అయిన్న సరే - ఆయన్ వాటిన్నినటికీ ధైరుం గా ఎదురొడిా - త్న్ సాహితీస్నవ కు ఊప్పరులనూదుతున్ననరు. ఈ రోజులలో, ప్పలుల పెంపకం సామాన్ుమయిన్ విషయం కాదు - అద మన్ అందర్షకీ తెలిసిన్ విషయమే ! ఎంతో సాహసమూ, ధైరుం, ఓర్షమి అడుగడుగున్న ఉంటేనే కానీ అద సాధుం కాదు - ఇంచుమించు గా
అటవంటిద్ద పత్రికానిరవహణ కూడాను - కాగా, ఆ చదువుల త్లిు మన్ రామచంద్ర రావు గార్షకి ఈ విషయం లో అనుక్షణం త్న్ చేయూత్ను అందసూు, ఆయన్ను, పత్రికనూ ముందడుగు వేయిసోుంద – నిజ్ఞనికి పత్రిక ను పుత్రిక అన్నన త్పుి లేదు - ఇక ఆ ఆలన్న, పాలన్న నిరవహణ విషయం లోశ్రీ రావు గార్షకి ఆలంబన్ గా నిలుసూు ఉన్న ఎందరో మహానుభావులు ~ రచయిత్లూ రచయిత్రులూ, చిత్రకారులు - చిత్రకార్షణులు, సంగీత్ కళాకారులు - పాఠకులూ ~
Vol 07 Pub 001
Page 19
వీరందర్ష సౌజన్నునిన, సహకారానిన కూడా ఈ సందరభం గా త్పినిసర్ష గా ప్రసాువించవలసిన్ అవసరం ఉన్నద. పత్రిక ఆవిరాభవ సమయం లో న్న మటకు న్నకు ఎంతో ప్రోతాసహానిన అందంచి, పత్రిక కు న్న రచన్లను పంపాలన్న ఆలోచన్కి జీవం పోసిన్వారు మిత్రులు శ్రీ రామచంద్రరావు గారు. అయితే దానికి
తోడుగా
న్నకు
ఉతేుజ్ఞనిన
కలిగించిన్
వారు
మరెవరో
కాదు
-
న్నకు పుత్రికాసమానురాలు అయిన్ చిరంజీవి సౌభాగువతి కన్కదురొ డింగర్ష ( పెన్సలేవనియా, అమెర్షకా ). ఆ చిరంజీవి పేరు ని ఇకకడ ప్రసాువించవలసిన్ ధరమం న్నద మర్ష గత్ 6 సంవత్సరాలు గా న్న రచన్లను ఆదర్షసూు, న్నున అభిన్ందసూు, న్నొనక సాహితీవిదాుర్షథ గా తీర్షచ దదుదతూన్న ప్రియమయిన్ పాఠకలోకానికి నేను ఎంత్గానో ఋణపడి
ఉన్ననను అన్న విషయానిన నేను ఏన్నటికి మరువలేను - ఆపాుయంగా వారు అందంచిన్ ఆ ప్రోతాసహం తోటే నేను అద లో కొనిన సాహితీ వాుసాలను, ఇటీవల కొనిన సంవత్సరాలుగా " తోక లేని ప్పటల " అన్న శీర్షిక న్ వివిధ రంగాలలో ప్రముఖులు, న్నకు ఆంత్రంగిక మిత్రులు న్నకు వ్రాసిన్ ఉత్ురాలను జోడిసూు కొనిన వాుసాలను వ్రాయడం - అవి ప్రచురణ కు నోచుకోవడం, వాటికి అనేకమంద పాఠకుల నుండి విశేష సిందన్ లభించడం జర్షగింద. ఇదంతా నేను ఊహించని,
ఆశించని
అమూలుమయిన్
భగవదదత్ు
వరం
గా
భావిసుున్ననను
–
ఈ
సత్ిర్షణామం, మర్షంత్ గా ఈ సాహితీ వువసాయానిన కొన్సాగించేందుకు న్నున పుర్షగొలుపుతూ ఉంద. అందుకు మీలో ప్రతి ఒకకర్షకీ – పేరు -పేరున్న సవిన్యంగా న్న ధన్ువాదాలను తెలుపుకుంటన్ననను. 6 సంవత్సరాలు నిండి - 7 వ ఏట అడుగు పెడుతూ త్న్ పుటిలన్రోజు వేడుక ను త్వరలో జరుపుకోబోతూన్న " శిరాకదంబం " పత్రిక కు, ఆ పత్రిక వువసాథపకులు, Vol 07 Pub 001
Page 20
సంపాదకులు,
న్నకు
అత్ుంత్
ఆపుులు
అయిన్
శ్రీ
రామచంద్రరావు
గార్షకి
న్న
అభిన్ందన్లను తెలుపుతూ - మీ అందర్షకీ పేరు - పేరున్న న్న శుభాకాంక్షలను అందజేసుున్ననను.
<><><>***న్మస్ను - శెలవు*** <><><>
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 21
కాళీపటనం సీతావసంతలక్ష్మి ప్రముఖ సంగీత్జుారాలు, రచయిత్రి, ముఖుంగా
సంగీత్ చికిత్స మీద విశేషమైన్ కృషి చేసుున్న శ్రీమతి వసంత్లక్ష్మి గారు, గురుగావ్. Mobile: 9810435949 www.sunadavinidini.com
Page 22
చకకని తెలుగు, చకకని సాహిత్ుం, చకకని భాష కొంచెం కొంచెంగా కనుమరుగవుతున్న త్రుణంలో శిరాకదంబం పత్రికను ఒక అదృశు హసుం న్నకు అంత్రాాలం దావరా అందటం న్న అదృషలం. ప్రతి సంచికా ఒక దానిని మించి ఒకటిగా ఉంటూ, అంచెలంచెలుగా ఎదగి మంచి పత్రికను చదవాలని కోరుకునే న్నలాంటి సాహితాుభిలాషులకు ఒక వరదాన్ంలా లభించింద. ఎపిటికపుిడు త్న్ను తాను పున్రావిషకరణ గావించుకుంటూ, వినూత్నమైన్ రీతిలో ద్దశవిద్దశాలలోని చదువరులను ఆకటలకుంటూ ఇంతింతై అంత్ంతై అనే రీతిన్ ఎదుగుతూ వచిచన్, వడుతున్న శిరాకదంబానికి న్న జోహారు హారతి, చిన్నదైన్న పదాల సుమ హారం
అందచేసూు, ఇలాగే కలకాలం మీ ఈ-పత్రిక కొన్సాగాలని అభిలషిసూు,
చిన్ననర్ష ఆరవ పుటిలన్ రోజుకు ఆశీసుసలు, హార్షదక శుభాకాంక్షలతో….. .
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 23
రెబ్బాప్రగడ రామంజనేయులు
భారతీయ స్నలట్ బాుంక్ ఉద్యుగం నుంచి తెలుగు పదులోకంలోకి ప్రవేశించిన్ రామాంజనేయులు గారు ప్రసుుత్ం కాకిన్నడలో నివాసం ఉంటన్ననరు.
Page 24
ఆ. వ. : ఈ శి రాకదంబ – మీశవర కృపచేత్ ఆద నుండి ఆమె – అలరుచుండ
( ఆరు వత్స రముల – అబల వయ్యు ) అంద జేతు న్నశు – భాకాంక్షలన్ నేడు – అలఘు కీర్షు గొనిన్ – ఆమెకివియే
శుభాశంస తో భవతు శ్రేయార్షధ. .
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 25
వేణు నరసంహదేవర
పచచని కోన్స్వమ కొబుర్షతోటల నుంచి ప్రకృతి మాత్ న్ర్షుంచే చికకని కేరళ ప్రాంతానికి వలస వళ్ళిన్ సంగీత్ సాహిత్ు ప్రియుడు, రచయిత్ వేణు న్రసింహద్దవర.
Page 26
సాహితీమిత్రులు శ్రీ శిషాలా రామచంద్ర రావు గార్ష సంపాదకత్వంలో కేవలం తెలుగు సంసకృతీ, సాహిత్ు, సంగీత్ ప్రచారం, స్నవ కోసం త్పి, వేరే యే విధమైన్ ప్రతిఫలాపేక్ష లేకుండా న్డుసుున్న శిరాకదంబం ఆరు వసంతాలు దగివజయంగా పూర్షు చేసుకుని ఏడవ సంవత్సరం లోకి అడుగిడుతున్నందుకు న్న శుభాభిన్ందన్లు. సంగీత్ంలో న్న లవలేశమంత్ జ్ఞాన్ననిన, న్న సంభాషణలోు గమనించి, వాుసాల ర్టపంలో వ్రాసి పంపమని చెప్పి, వాటిని శిరాకదంబంలో ప్రచుర్షంచి న్నున ప్రోత్సహించడం, ఈ వాుసాలని చివర్ష వరకు చదవి అనేకమంద త్మ అభిప్రాయాలని తెలియజేయడం, ముఖుంగా ప్రసిదధ సంగీత్ విదావంసురాలు శ్రీమతి వసంత్లక్ష్మి (గురుగావ్) ఈ వాుసాలని ఆసాంత్ం చదవి న్నున ఆశీరవదంచడం న్నకు గరవకారణం. శిరాకదంబంలో తెలుగుసాహిత్ుం గుర్షంచి వచేచ వాుసాలు తెలుగు సాహిత్ుం పటు ఆసకిు ఉన్నవారందర్షకి విశేషంగా ఉపయోగపడతాయి. న్నకు అవి చాలా ఇషలం. ఆయా రచయిత్/ రచయిత్రులకు న్న అభిన్ందన్లు. ఇక చివరగా ఈ పత్రికమీద న్న వుకిుగత్ అభిప్రాయం, ఈ పత్రికను త్లుచుకొన్నపుిడు న్నకో
పల్లుటూర్ష చివర తాటాకు ఇంటి పెరట్లు సాయంత్రం పూట కన్కాంబరం పూల మొకకల మధునుంచి న్డుచుకుంటూ నూతి దగొర నీళ్ళి తోడుకునే సాదాస్వదా బడిపంతులుగార్ష అమామయి, వరాికాలం వనెనల రాత్రులలో కోటిపలిు రేవు మధు ఇసుక మేటలో గాలికి ఊగే రెలుు పూలు, వేసవికాలం రాత్రి విదుుత్ సరఫరా నిలిచిపోయి, మన్ం అరుగుమీద కూరుచండగా సన్నటి చలుగాలితో కలసివచేచ మల్లుపూల పర్షమళం, వనెనలరాత్రులలో కొబుర్ష ఆకులు వేస్న ముగుొలూ, చీకటి రాత్రులలో డాబా
మీద పడుకొని న్క్షత్రాలని చూసూు మన్లిన మన్ం మరచిపోవడం, సింహాచలం కొండ వనుక Vol 07 Pub 001
Page 27
సంపంగి తోటలోు సాయింత్రం వీచే గాలులోు, చిన్నత్న్ం లో బంధ్యవుల ఇంటి పెళ్ళుళులో పచచకర్టిరం కలిప్పన్ మిఠాయి ఉండలూ, పంచదార చిలకలూ జ్ఞాపకానికి వసాుయి. ఇదంతా ఎందుకు రాశాన్ంటే, వీటనినంటినీ చూసి అనుభవించాలంటే వాటిని వతుకుకంటూ మన్మే
వళాిలి కానీ అవి మన్ దగొరకు రావు. శిరాకదంబం కూడా అలాంటిద్ద. చదవి, ఆన్ందంచి, పదమంద చదవేలా ప్రోత్సహించాలని సాహితీ మిత్రులందర్షని కోరుకొంటన్ననను. సంపాదకులకి అంత్కన్నన వేరే ఏమి కోర్షకలు ఉండవు. ఈ పత్రికపై న్న అభిప్రాయానిన తెలియజేస్న అవకాశానిన ఇచిచన్ సంపాదకులకు కృత్జాత్లు తెలియజేసుకొంటూ....
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 28
విద్య తాడంకి అమెర్షకా లోని ఐరెవవన్ లో ‘ తెలుగుతోట ’ అనే తెలుగు పాఠశాలను న్డుపుతూ అకకడి తెలుగు ప్పలులకు తెలుగు సంసకృతిని కూడా అందసుున్న విదు తాడంకి గారు విజయవాడ మాజీ మేయర్ డా. జంధాుల శంకర్ గార్ష కుమారెు.
Page 29
శిరాకదంబం పేరు కు త్గొటల ఒక అదుభత్మైన్ పత్రిక. ఆనెవున్ పత్రికలలో త్న్దంటూ కదంబ పర్షమళాలు వదజలుుతోంద. నేను ఈ పత్రికను ఎపుిడూ చదువుతు వుండేదానిన.
రెండు సంవత్సరాల క్రిత్ం చిన్న ప్పలుల కధల పోటీలకి న్న శిషుురాలు రాసిన్ కధను పంపగా ఆ కధకు ఆ పాప బహుమాన్ం గెలుచుకోవడం త్దావరా రావ్ గార్ష తో పర్షచయం ఈ ఆనెవున్ పత్రిక తెలుగు భాషను ఎంత్ అందంగా పదల పరుసోుంద్య అరధం అయిుంద. పాటల దావరా కానీయండి కూచిగార్ష బొమమలుతో గాని, ఇంటర్టవూ లు, ఇంకా ప్పలులకు ఎనోన శీర్షికలు వార్షని ప్రేరేప్పంచడానికి తీసుకు వసుున్న పదు పోటిలు వంటివి న్నలాంటి ఒక తెలుగు
ఉపాధాుయురాలికి ఎంతో సూిర్షుని, ఉతాసహం కలగచేసోుంద.
అమెర్షకా లోని ఐరెవవన్ లో ‘ తెలుగు తోట ‘ అనే తెలుగు బడి న్డుపుతూ న్న శిషుులు శిరాకదంబం లో అనేక మారుు పాలోొనే అవకాశం కలిగింద. దానికి నేను న్న శిషుుల యొకక త్లిుదండ్రులు సరవదా కృత్జాత్లు తెలుపుతాము.
ఎలుపుిడు ఇలాగే తెలుగు వార్షకి తెలుగు భాష యొకక గొపి త్న్ననిన తెలుపుతూ వుంటారని ఆశిసూు ..... *****************.
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 30
డా. శారదాపూరణ శంఠి న్నలుగు దశాబాదలుగా అమెర్షకాలో తెలుగు సాహితీ పర్షమళాలను వదజలుుతూ, మూడు దశాబాదలుగా భారతీయ సంగీత్ వైభవానిన అమెర్షకా గడా మీద ప్రజవలింపజేసుున్న డా. శారదాపూరణ శంఠి గార్ష విశేుషణ.
Page 31
" ఉత్ుమ సాహిత్ుము నిలచుటకు కదా పత్రిక" అని పత్రిక నిరవచన్ననిన, ధ్యుయానీన సిషలం గా ప్రకటించిన్ పుంభావ సరసవతీ మూరుులు విశవన్నధ వార్షకి ముందుగా న్మసాకరాలు.
తెలుగు
సాహిత్ు జీవితానికి నూత్న్ చైత్న్ుం కలిించగల వువసథలోు ' పత్రిక ' ని ఒక మారొం గా భావించి, అంత్రాాల సాంకేతిక సహాయం తో, సాహిత్ు పత్రిక ప్రయత్నం సాగిసుున్న శిరాకదంబం వువసాథపకులు అభిన్ందనీయులు. పత్రికా రథానిన న్డిప్పసుున్న సారథి శిషాలా రామచంద్రరావు గార్షకి, సాహసం తో ఆరు సంవత్సరాలు పత్రికా నిరవహణ వువసాయం సాగించి, దక్షత్తో ముందుకు న్డుసూు, పాఠకులని న్డిప్పసుున్నందుకు కృత్జాతా పూరవక అభిన్ందన్లు. మారొం క్రొత్ుద కావచుచ. సిదాధంత్ం సన్నత్న్ం. ఏ వాదాలకీ, ఆభిప్రాయాలకీ, ఉదుమాలకి పర్షమిత్ం కాని సారసవత్ సారానిన పత్రిక దావరా ప్రజకి అందంచాలనే మౌలిక విశావసం. ప్రసుుత్ ద్దశ కాల మాన్ పర్షసిథతుల ప్రకారం ముద్రణా యంత్రాలు, శాలలు, సంసథలు, పుసుక ప్రచురణలు మూల పడుతున్ననయని, వాటి ప్రయోజన్ం ఇక ఉండదనీ, అంత్రాాల పర్షజ్ఞాన్ం అనివారుమనే త్రచూ విన్వసోుంద. సాహిత్ు సవర్టపం మార్షపోతోందనీ, భాషా ప్రయోజన్ం సన్నగిలుుతోందని
ప్రకటన్లు
వసుున్ననయి.
ఈ
విషయం
సాహిత్ు
రంగం
లో
ఉన్న
వార్షకి నిరుతాసహానిన నిసిృహనీ కలిగిసుుంద. పత్రికలు ప్రజల అవగాహన్కి అదదం పడతాయి. లోక రీతులని అక్షర బదధం చేసి ప్రజకి ప్రోతాసహానిన ఇసాుయి. పత్రికా వువసాథపకులు, సంపాదకులు కొనిన సంవత్సరాలపాట ఆలోచన్న సమారాలు సాగిసాురు. అభిప్రాయ, వివాదాల సమావేశాల అన్ంత్రం నిరణయాలకొసాురు. ప్రణాళ్ళకలు చేసాురు. ఆ క్షణానికి సమాధాన్ం దొర్షకిందనిప్పంచిన్న ప్రతీ క్షణం క్రొత్ు ప్రశనలు, సమసులు పుటలకొసాుయి. పాత్ సమసులు మళ్ళి క్రొత్ుగా ముందుకొసాుయి. ఈ పర్షసిథతులనే ఎదురొకంటూ నిగరవం గా నిటారుగా నిలబడా అంత్రాాల సాహిత్ు పత్రికలలో ' Vol 07 Pub 001
Page 32
శిరాకదంబం' ఒకటని ఆన్ందం గా చెపివచుచ. మన్మంతా ఈన్నడు విశవ పౌరులం. బహు విషయాసకుులం. ప్రాకితీచీ పర్షధ్యల మధు జీవన్ం. జీవిత్ం భాషా సంబంధ. సంసకృతికి లోబడి ఉంటంద. భిన్న న్నగర్షకత్ల మధు
బ్రత్కాలనుకున్నపుిడు సంఘరిణ అనివారుం. భాషలో మారుి త్పిదు. మన్ ఆలోచన్లోునూ మారుి నిశచయం. భాషకి, సాహితాునికి , సంసకృతికి, నిగుొ త్గుొతోందన్న అసందరభపు ఆలోచన్లని ఆపాలన్నన, మన్ భాషా శకిుకి మెరుగు పెటలకోవాలన్నన, మన్లో నిక్షిపుంగా ఉన్న సాంసకృతిక భావాలకి సూూర్షు ఇవావలన్నన, జ్ఞతి కూలిపోతోందన్న వురథ వాదన్లని ఆపాలన్నన, అసందగధ భావాలకి చోటివవకుండా ఉండాలన్నన, ఒక సువువసథ కావాలనుకున్నన మన్ం ఉంటన్న కాలం వైపుగా, ద్దశ వువసథ వైపుగా, జ్ఞతి వరాొల వైపుగా, దృషిల సార్షంచాలి. ఈ ప్రయతాననికి చాలా ఆధారాలున్ననయి
మన్
మధు.
వలసిన్ంత్
సారసవత్ం
ఉంద.
శాస్త్ర
గ్రంధాలున్ననయి.
ఆకాశాన్నంటతున్న సాంకేతిక పర్షజ్ఞాన్ం ఉంద. భూగోళానిన మొత్ుం గా గుత్ుకి పుచుచకున్న అంత్రాాల పర్షజ్ఞాన్ం తోడుగా ఉంద. అనినటినీ మించి స్నవచఛ ఉంద. కాల క్రమం లో ఏరిడా పర్షణామ వువసథలో మన్ మనుగడ.
మన్ం ఇంక 'పరాయి పాలన్, ఆంగు ప్రభావం, పాశాచత్ుపు అధకారం, ఇత్ర మతాలూ, దండ
యాత్రలు, వంటి వాదన్లని ప్రకకకి పెటాలలి. ఆ సిదాధంతాలనీన మన్ బ్రతుకులోు
అంత్రాభగమయి పోయాయి. ప్రపంచ ద్దశాల మధు గోడలు గడపలు లేవు. ద్దశాభిమాన్ం, భాషాభిమాన్ం ఎంతున్నన అవి మన్లో తాతాకలికం. మన్లో పెర్షగే ఆత్మ నూున్తా భావానిన దూరం చేసుకుని త్తాకలం లో ధైరుం గా బ్రత్కడానికి మన్ం ఏరాిట చేసుకున్న వసులుబాటు. ఏ సూత్రాలకీ, సిదాధంతాలకీ, నియమాలకీ, సంప్రదాయాలకీ త్లవంచని త్రం ఈన్నటి మన్ త్రం. Vol 07 Pub 001
Page 33
కాల, ద్దశ ప్రభావం వలన్ వినూత్నత్, విలక్షణత్, సవత్ంత్ర చిత్ుత్ జీవ లక్షణంగా మార్షంద. ఒకన్నటి త్రం ఆధాుతిమకత్ని మలిచింద. త్రావతి త్రం మతానిన పెంచింద. మరు త్రం సృజన్నత్మకకీ భావుకత్ కి నీరు పోసింద. ఆ త్రావతి త్రాలు త్మని తాము తెలిసికొనే ప్రయత్నం లో ఉద్రికుత్, జిజ్ఞాస పెంచుకుని ప్రయత్నం సాగించాయి. ఈన్నటి త్రం వైజ్ఞానిక ప్రగతి కోర్ష, గతానిన మొత్ుం గా వన్కిక నెటిల, అంత్రాాల శకిుతో వీర విహారం చేసోుంద. ఈ మహోజవల, ఉధృత్ ప్రయాణం లో భాష సాథన్ం, ప్రభావం, అవసరం, ప్రయోజన్ం వంటి విషయాలు ప్రజ్ఞ జీవన్ం లో సమన్వయానికి తోడిడగల అంశాలు. మాన్వులుగా మన్కున్న ఒకే ఒక విశిషల సాధన్ం భాష. ఒక అదుభత్మైన్ శకిు. ప్రజా. కోటి కోణాలోు భాష ని పర్షశీలించవచుచ.
ఈ మహా సామ్రాజ్ఞునికి మన్ం ఏరాిట చేసుకున్న ఒక దావర బంధం " పత్రికలు " ఇంత్ ఉపోదాాతానికి అవసరానిన అవకాశానిన కలిించాయి. ఇద ఒక సాహస యాత్ర అని చెపిక త్పిదు. ఒక విచిత్ర సంప్రదాయంగా తీరామనించక త్పిదు. ఇపిటి ప్రజ్ఞనీకానికి అత్ువసర మారొం అని ఒపుికోక త్పిదు. పత్రికలు ఒక భాషా సారసవత్ విశేషం. సారసవత్ం లో భాగ మైన్ ' పత్రికలు' గతానికి దవిటీ పడుతున్ననయి. పూడిపోయిన్ భావాలకి వాటికి ప్రాణం పోసుున్ననయి.
చర్షత్రని ముందడుగులు వేయిసుున్ననయి. వలుగు చూడని ప్రాచీన్ రచన్లని వలుగు లోకి తెసుున్ననయి. ప్రాచీన్ భాషా సంప్రదాయాలని అభ్యుదయ మారొం పటిలసుున్ననయి. దాదాపు మూడు శతాబాదల కాలం నుంచి ' పత్రిక ' లనే వువసాయం వనుక పర్షషతుులు గా నిలబడా వుకుులున్ననరు, పారావారం గా చెపిత్గొ మేథావులున్ననరు. పున్నదులు కటిలన్ పండితులున్ననరు. శ్రమించి న్డిప్పసుున్న స్నన్ అన్ంత్ం గా ఉంద. పత్రికా వువసాధపకత్వం, సంపాదకత్వం, నిరవహణ, పరువేక్షణ మొదలైన్ అంశాలు ఈ సాహిత్ు విభాగం లో ప్రధాన్మైన్ అంశాలు . ఒక జ్ఞతి భాషా పర్షణామ Vol 07 Pub 001
Page 34
దశలని తెలియ చేసాుయి. భాష, సాహిత్ుం ప్రవాహ తులుం, పర్షణామ గుణం కలవి కాబటిల పత్రికలూ సమన్వయము చేయగల మారాొలయాుయి . ప్రపంచ చర్షత్ర తెలియటానికైన్న ప్రపంచ సాహిత్ు చర్షత్ర విహంగ వీక్షణాని కైన్న అనిన విధాలా
ప్రధాన్ సాధన్నలు వుకుుల ఆదరాాలు ఆ త్రావత్ ' పత్రికలు '. మన్కి తెలిసిన్ తెలుగు చర్షత్ర లో ముందు వరుసలోకి వచేచవి ఆంధ్ర సాహిత్ు పర్షషత్ిత్రిక, శారద, భారతి, సాధన్, పర్షశోధన్. ఇపిటి అమెర్షకాలో చికాగో నుంచి బ్రహిమ, తాన్న పత్రిక, అమెర్షకా భారతి,
మిగిలిన్
రాషాాల
నుంచి
నుంచి
తెలుగు
జోుతి,
అంత్రాాల
నిరవహణతో శిరాకదంబం, ఈమాట, కౌముద, సుజన్ రంజని పత్రికా నిరవహణ అనే ఉదుమానిన ..
కాగితాల నుంచి అంత్రాాల విన్నుస పత్రాలకి సజ్ఞవుగా తీసుకు వచాచరు. సారసవతాభ్యుదయ సాధన్నలుగానే పత్రికలు న్డుసుున్ననయి. యువ త్రాలకి, మన్ త్రాలకి కొంత్వరకు అభద్రతా భావన్ ని త్గిొంచగలవిగా పర్షణమిసుున్ననయి. ' మౌలికమైన్ చింత్న్ ' తో ఆరంభమైన్ సాహిత్ు విభాగం కాబటేల విలసన్మవుతోంద అని నిససంశయం గా చెపివచుచ. 1908 - ' ఆంధ్ర పత్రిక ' శ్రీ కాశీన్నధ్యని వారు న్డిప్పన్ పత్రిక, రాజకీయ, ఆర్షధక, సాహిత్ు పున్రుజీావన్ననికి ఆరంభించిన్ పత్రిక
ని మొదటగా చెపుికోవాలి. 1911 - ఆంధ్ర సాహిత్ు పర్షషత్ిత్రిక - ప్పఠాపురం రాజ్ఞ వార్ష పోషణలో న్డిచింద. జయంతి రామయు, కాశీభటు సుబురాయ శాస్త్రి, శ్రీపాద, సుసరు, అకికరాజు, గంటి, కాశీభటు, తాతా, రాళిపలిు, కోలాచలం, వజఝల, కోరాడ, కందుకూర్ష, చిలుకూర్ష, శంఠి, వేలూర్ష, దువూవర్ష, త్రిపురనేని, గురజ్ఞడ, మాన్వలిు - మొదలైన్ వార్ష వాుసాలూ అభిప్రాయాలు గ్రంథసథం అయాుయి.
1919 - కోరాడ వారు న్డిప్పన్ ' పర్షశోధన్ literary Gazette ( నేను ఆ వంశానికి చెందన్ Vol 07 Pub 001
Page 35
దానిని అవటం తో విన్మ్రంగా వార్షని సమర్షంచుకుంటన్ననను ), 1923 - శారద పత్రిక - కౌతా శ్రీ రామశాస్త్రి, 1923 - ప్పన్నకిని - శ్రీ పపూిర్ష రామాచారుులు ( రెండు సంవత్సరాలు న్డిపారు), 1924 - భారతి - శ్రీ కాశీన్నధ్యని, 1926 లో - సాధన్ పత్రిక .... ఆ త్రావత్ 1860 లో Great Primer అనే తెలుగు టైపు కనుకుకన్నవావిళి వంశం వార్ష పత్రిక… వావిళి శ్రీనివాస్ ప్రయత్నం తో మళ్ళి వలుగులోకి వచిచంద. శిరాకదంబం పత్రిక ద్దశ కాలానుగుణమైన్ సాహిత్ు బాధుత్ని సమగ్రం గా నిర్షదషలం గా న్డిప్పసోుంద. సమకాల్లన్ కవులు, పండితులు, రచయిత్లు, భావుకులు, చిత్ర కారులు, గాయకులు, తార్షకకులు, విమరాకారులు పాఠకలోకానికి సనినహిత్మవుతున్ననరు. సాంకేతిక సహకారం తో ప్రాచీన్ కవుల కావాులని, అరావచీన్ వాువహార్షక రచన్లని, శాస్త్ర విషయాలనీ, దృశు, శ్రవు రచన్లుగా అందవవటం మరో విశేషం. వాుపార సరళ్ళ కి భిన్నం గా , అచచమైన్ సారసవతాధవరాునిన ముందుకి న్డిప్పంచటం ఎంత్టి అసిధారా వ్రత్మో ఆలోచన్న పరులకి సహృదయులకీ సుసిషలం. శిషాలావార్ష “ శిరాకదంబం " పత్రిక నిరవహణ నిరాఘాటంగా సాగాలన్న స్ననహాభిలాష
తో ప్రయతాననికి నీరాజన్ం.
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 36
మధురీకృష్ణ
పాత్రికేయురాలిగా, సంగీతాభిమానిగా,
తెలుగు బాషాభిమానిగా, రచయిత్రిగా ’ శిరాకదంబం ’ కుటంబంలో ప్రముఖ పాత్రను పోషిసుున్న మాధ్యరీకృషణ.
Page 37
దాదాపు పద్దళి క్రిత్ం తెలుగు బాుగులు చూడడం మొదలుపెటాలను. వాటిలో కొనిన చాలా న్చాచయి. ఆ న్చిచన్వాటిలో... షార్ల అండ్ సింపుల్ గా ఉండిన్ "శిరాకదంబం" ఒకటి. బాబాయ్ గార్షతో న్న పర్షచయం అద్ద మొదలు. రోజూ ఆ బాుగ్ చూసూు అందులో అపుిడపుిడూ పాల్గొంటూ సిందసూు ఉండేదానిన. త్రచూ బాబాయ్ గార్షతో మెయిల్స దావరా న్న ఆలోచన్లు కొనిన పంచుకోవడం అలవాటైంద. అపిటికే దూరదరాన్ హైదరాబాద్ లో ఎగిాకూుటివ్ ప్రొడూుసర్ పర్షమళ గార్ష అభిమానిని. ఆమె న్నతో వువహర్షంచిన్ తీరు, న్నకు చెప్పిన్ విషయాలు, న్నతో జర్షప్పన్ చరచలు న్న మీద బాగా ప్రభావానిన చూపాయి. ఎల్లకాానిక్ రంగంలో ఆమే న్నకు సూూర్షు, న్న మెంటార్. పర్షమళ గార్షతో పనిచేసిన్ అనుభవంతో బాబాయ్ గారు చెప్పిన్, చెపాిలనుకున్న విషయాలతో తందరగానే కనెక్ల అయేుదానిన. అలా కొనిన సంవత్సరాలలోనే బాబాయ్ గార్షతో, ఆయన్ కుటంబసభ్యులతో ఎపిటికీ నిలిచిపోయే అనుబంధం ఏరిడింద.
ఆనెవున్ పత్రిక పెటాలలనుందని బాబాయ్ గారు అన్నపుిడు ఆలోచన్ బాగుందన్ననను. అపుిడపుిడూ రచన్లు చేశాను, చాలాసారుు ఈన్నడు త్మిళన్నడులో అచచయిన్ న్న కథన్నలు, ముఖాముఖిలను
ఇచాచను.
రాయడం, ప్రతేుకించి ఒక పత్రికకి రాయడమన్న ఆలోచన్ న్నకు చిన్నపిటనంచీ లేదు. అయిన్న ఈన్నడు ఆదర్షంచింద. బాబాయ్ గారు ప్రోత్సహించారు. ఇద రాయి, ఇంకొకటి రాయి.. అంటూ న్న కలానికి పదును పెటిలంచారు. దాంతో శిరాకదంబం రచయిత్గా గుర్షుంపు పందాను. చాలా Vol 07 Pub 001
Page 38
సంతోషంగా ఉంద. ముఖుంగా మంచి రచయిత్లు ఓలేటి గారు, రాజవరం ఉష గారు (ఈమెద చిత్రలేఖన్ంలో కూడా అందె వేసిన్ చేయి), జయ పీసపాటి గారు, త్టవర్షు జ్ఞాన్ ప్రసూన్ గారు, యర్రమిలిు శారద గారు, శారదాపూరణ గారు, చిత్రకారుడు, సాహిత్ు ప్పపాసి, కవి, రచయిత్ కూచి గారు త్దత్రులు పర్షచయం అయాురు. వాళింత్ జ్ఞాన్ం, వివేకం, ఉతాసహం, భాషా పర్షజ్ఞాన్ం ఉన్నవాళ్ళి. అందర్ష నుంచీ సూూర్షు పందాను. అందర్షకీ మన్ఃపూరవక న్మసుసలు.
రెండేళి క్రిత్ం బాలల దనోత్సవం సందరభంగా ప్రతేుక సంచిక తెదాదం బాబాయ్ గార్ట... అన్గానే ఒపుికొని "బాలకదంబం" కి ర్టపకలిన్ చేశారు. చాలామంద ప్పలులు త్మ సృజన్కు రెకకలు
తడిగే అవకాశం ఇచాచరు. ప్పలులు, యువత్ ధ్యుయంగా "శిరావేదక" కు అంకురారిణ చేశారు. సాహిత్ుం, సంగీత్ం, న్ృత్ుం, చిత్రలేఖన్ం వంటి చాలా కారుక్రమాలను ఈ వేదక దావరా నిరవహించాలని అనుకుంటన్ననరు.
"శిరాకదంబం" లోని ఈ అనిన విభాగాల ఉద్దదశాులూ సంపూరణంగా నెరవేరాలని భగవంతుణిణ కోరుతున్ననను. 6వ వార్షికోత్సవం సందరభంగా రామచంద్రరావు బాబాయ్ గారు, రచయిత్లు, పాఠకులకు శుభాభిన్ందన్లు.
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 39
జయ పీసపాటి పరాయి ద్దశంలో ఉంటూ తెలుగు భాష మీద ప్రేమతో అకకడున్న తెలుగు వార్ష ప్పలులకే కాకుండా ఆ ద్దశ ప్పలులకు కూడా తెలుగు భాష మాధ్యరాునిన, తెలుగు సంసకృతిని పర్షచయం చేసుున్న హాంగ్ కాంగ్ తెలుగు సమాఖు వువసాథపక అధుక్షురాలు జయ.
Page 40
శిరాతో పద శిలాిలను తీరచదదదడానికి కృషి చేసుున్న వారందర్షకి శిరాకదంబం ఒక చకకని వేదక. విభిన్న విషయాల సమాహారం శిరాకదంబం. ఇందులో ప్రతీ సంచికలో వివిధ విషయాలను ఎంతో శ్రదధగా అమర్షచ, అలంకర్షంచి అందంచడం జరుగుతుంద. అతాుధ్యనిక సాఫ్టలవేర్ పర్షకరాలను ఉపయోగించి అదుభత్ంగా, ఊహించని విధంగా ప్రతి రచన్ని ముసాుబు చేసాురు శిరా రావు గారు. అందంగా కనిప్పంచే ప్రతి రచన్ వనుక రచయిత్ భావం - కృషి ఎంత్ ఉంటంద్య, అంతే భావం కృషి ఒక సంపాదకునిగా రావు గార్ష పత్రిక ప్రచురణ నైపుణుంలో కనిప్పసుుంద. అటవంటి అదుభత్ అంత్రాాల పత్రిక శిరాకదంబం.
గత్ కొనిన సంవత్సరాలుగా నేను శిరాకదంబం చదువుతున్ననను.. అపుిడపుిడు రాసుున్ననను. ప్రతిసార్ష ఓ కొత్ుదన్ంతో పాఠకులను కటిలవేసోుంద. శిరాకదంబం తో తెలుగు
సాహిత్ుంలోని
భిన్నతావనిన ఒకే వేదకపై ఆడియో - విడియో గా హాయిగా చదవగలరు... విన్గలరు... చూడగలరు. మర్ష ఇక ఆలసుమెందుకు.... ఇపుిడే వీక్షించండి శిరాకదంబం. *************
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 41
వివిధ ప్రాంతాలోు జర్షగిన్ సాహిత్ు, సాంసకృతిక కారుక్రమాల విశేషాలు...... ఈ విభాగానిన సమర్షిసుున్నవారు :
Dr. Sarada Purna Sonty
MA, PhD ( Tel ) MA, PhD ( Sank ) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author, Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Owner , Editor - Brahmi , Sonty Publications
Page 42
హనుమాయమమ,
శ్రీ
గొర్షు
వంకట
సూరుసత్ున్నరాయణ మూర్షు గారు సామరకారథం ఏ. ఎస్. ఎన్. మహిళా కళాశాలల ప్రాంగణంలో వివిధ
పాఠశాలల
విదాుర్షథనీ
విదాురుథలకు
నిరవహించడం జర్షగింద. 5 నుండి 8 సంవత్సరాల వరకూ మొదటి
న్న ద్దశం - న్న గీత్ం
వరొంగాను, 9 నుండి 12 సంవత్సరముల వరకూ
ద్దశభకిు గేయాల పోటీ - 2017 మన్
ద్దశానికి
సావత్ంత్రుం
సిదధంచి
ఏడు
దశాబాదలు పూర్షు అయిన్ సందరభంగా శిరావేదక, సపాన సంసథలు రెండుచోటు బాల బాలికలకు ద్దశభకిు గేయాల పోటీలు నిరవహించాయి. 2017 జూన్ 19 వ తేదీన్ వరంగల్ లో ఫేసెస్ సంసథ
సహకారంతో
కేంద్రం,
సిందన్
మలిుకాంబ
అన్నధాశ్రమం
మాన్సిక
బాల
బాలికలకు, 2017 ఆగషుల 06 వ తేదీన్ అమలాపురంలో శ్రీ గొర్షు బదర్ష విశవన్నథ శాస్త్రి గార్ష సహకారంతో వార్ష త్లిుదండ్రులు శ్రీమతి గొర్షు కామేశవర్ష Vol 07 Pub 001
రెండవ
వరొం
గాను,
13
నుండి
16
సంవత్సరముల వరకూ మూడవ వరొంగాను విభజించి ఒకొకకక వరాొనికి మొదటి, దవతీయ, త్ృతీయ ... మొత్ుంగా 9 బహుమతులతో బాట ఒక ప్రతేుక బహుమతిని కూడా అందంచడం జర్షగింద. విజేత్లకు జ్ఞాప్పకలతో బాట ఇత్ర కానుకలను, ప్రశంసా పత్రాలను అందంచడం జర్షగింద. అంతేగాక ఈ పోటీలో పాల్గొన్న ప్రతి విదాుర్షథకి కూడా
చిరు
కనుకను,
ప్రశంసా
పత్రానిన
అందంచడం జర్షగింద. కోన్స్వమ కవికోకిల గా ప్రసిదధ చెందన్ డాకలర్
Page 43
వకకలంక లక్ష్మీపతిరావు గార్ష సతీమణి శ్రీమతి
బహుమతులను అందుకొన్న వార్ష గేయాలు వచేచ
స్వతాద్దవి గారు ఈ బహుమతులను విజేత్లకు
సంచికలో .......
అందజేశారు. పోటీలో పాల్గొన్న విదాురుథలతో బాట వార్షని ఈ
ఆ కారుక్రమాలలోని ముఖాుంశాలు ఈ క్రింద
పోటీలో
వీడియో లో ....
పాల్గొనేలా
ఉపాధాుయులు,
త్లిుదండ్రులకు
జ్ఞాప్పకలను అందంచడం విశేషం.
Vol 07 Pub 001
ప్రోత్సహించిన్ కూడా
Page 44
మాధురీకృష్ణ
విజయన్గర సంసాథన్ంలో పటాలభిషికుులైన్ చివర్ష రాజు
పీ
వీ
జి.
రాజు
నిరాడంబరంగా
జీవించారని, ఆయన్ వారసులందర్ట ఆయన్ బాటనే అనుసర్షసుున్ననరని విదాు గజపతిరాజు సింగ్ పేరొకన్ననరు. "తెలుగు త్రుణి" మహిళా
నిరాడంబరతే విజయన్గరం రాజుల ప్రతేుకత్ "తెలుగు త్రుణి" వార్షికోత్సవంలో విజయన్గరం
యువరాణి విదాు గజపతిరాజు సింగ్
Vol 07 Pub 001
సమూహం దవతీయ వార్షికోత్సవం ఆదవారం మైలాపూరులోని
ఆంధ్ర
మహిళా
సభ
ప్రాంగణంలోని దురాొబాయి ద్దశుమఖ్ సెంటిన్రీ హాలులో జర్షగింద. ఆ కారుక్రమానికి ముఖు
అతిథిగా విదు పాల్గొన్ననరు. "శ్రీకాంత్" పేర్షట
Page 45
సంసథ
నెలకొలిిన్
పురసాకరానిన అందుకున్ననరు. ఆలిండియా రేడియో
చెనెవన
కేంద్రం
తెలుగు విభాగం కోఆర్షానేటర్ గజ్ఞగౌర్ష, హైదరాబాద్ కు చెందన్ సాహితీవేత్ు
కేటాయించారని విదు తెలిపారు. పీవీజి రాజు
సరవమంగళ గౌర్షలు నిరావహకుల సత్కరానిన
నిరాడంబరత్ను వారసులు అనుసర్షసుున్ననరని,
అందుకున్ననరు. విదు సిందసూు...
అశోక్ గజపతిరాజు నిరాడంబరత్వం అందర్షకీ
592 లో ఉత్ుర భారత్ం నుంచి వచిచ దక్షిణాన్
తెలిసింద్దన్న్ననరు.
ప్రారంభమైన్ మొదటి రాజపుత్ర వంశమని,
పీవీజి రాజు సాథప్పంచిన్ పబ్లుక్ ట్రసులకు ప్రసుుత్ం
మాధవ వరమ మొదటి రాజని వలుడించారు. త్మ
అశోక్ గజపతిరాజు చైరమన్ గా ఉన్ననరని, ట్రసుల
పూరీవకులు కటిలంచిన్ ద్దవాలయాల విశేషాలను
చేపటిలన్ కారుక్రమాలను వివర్షంచారు.
వివర్షంచారు. న్గరంలో చేట్ పేట్ నెలకొలిిన్
త్న్కు ఉత్ుర గుజరాత్ కు చెందన్ జై సింగ్ తో
లేడీ శివసామి అయుర్ బాలికల పాఠశాలకు మహారాణి
అపిలకొండ
అమమ
నిధ్యలను
వివాహం జర్షగిందని, త్న్ త్ండ్రి పీవీజి రాజు ఆఖర్ష సోదరుడని వలుడించారు. ఆయన్ 90వ జయంతి సందరభంగా కుటంబ సహకారంతో
ప్రసుుత్ం ఆయన్
మీద ఒక పుసుకానిన రచిసుున్నటల వలుడించారు. ఈత్ త్న్ అభిరుచి Vol 07 Pub 001
Page 46
అని
పేరొకన్ననరు.
ఒకొకకక సంవత్సరం ఒకొకకక రాష్ట్రంలో జ్ఞతీయ పోటీలలో
పాల్గొంటన్ననన్ని,
అనిన
చోటాు
బంగారు పత్కాలను అందుకోవడం ఆన్ందంగా ఉందని తెలిపారు. గౌర్ష సిందసూు... తెలుగు భాషాభివృదధ కోసం సంసథ చేపటిలన్ కారుక్రమాలను ప్రశంసించారు. మరెంతోమందతో కారుక్రమాలు
కలిసి
మర్షనిన
తెలుగు
చేపటాలలని ఆకాంక్షించారు.
విదును సంసథ వువసాథపకురాలు మాజేటి జయశ్రీ
కలివిడిత్న్ననిన కలబోసి అనేక కారుక్రమాలను
సభకు
నిరవహిసుున్న తెలుగు త్రుణి ని సరవమంగళ
పర్షచయానిన
అభిన్ందంచారు. ప్రతీ వార్షికోత్సవానికి "శ్రీకాంత్" పురసాకరానిన తెలుగు మహిళా ప్రముఖులకు అందంచాలని నిరణయించామని, విజయన్గరం
మొదటి వంశీకులకు
పురసాకరానిన ఇవవడం
ఆన్ందానినసోుందని జయశ్రీ తెలిపారు. పదమ
పర్షచయం రమణి,
చేశారు.
సరవమంగళ
Vol 07 Pub 001
సమర్షించారు.
గౌర్ష
పర్షచయానిన భారొవి చదవి వినిప్పంచారు. సభ అన్ంత్రం పాటలు, న్ృత్ుం, కివజ్ త్దత్ర కారుక్రమాలతో
సభ్యురాళ్ళి,
వాళి
ప్పలులు
అలర్షంచారు. లక్ష్మి చదవిన్ హాసు కథానిక కడుపుబు న్వివంచింద. సంసథ సభ్యులు, సాథనిక తెలుగువారు కారుక్రమానికి హాజరయాురు.
అధుక్షోపన్నుసం చేశారు. కారుదర్షా శైలజ సంసథ నివేదకను
గజ్ఞగౌర్ష
*********
Page 47
రుకిమణీ కళాుణం ’ పదు న్నటకం, సూరు న్మసాకరాలను న్ృత్ుర్టపకంగా ప్రదర్షాంచడం వంటివి అందరీన ఆకటలకున్ననయి. ముఖుంగా ఈన్నడు ప్పలులకు దూరం అయిన్ అనేక ఆటపాటలను మళ్ళి వార్షకి దగొర చేసూు
‘ తెలుగు తోట ’ వార్షికోత్సవం అమెర్షకాలో తెలుగు బాలల కోసం విదు తాడంకి నిరవహిసుున్న
‘ తెలుగు తోట ’ పాఠశాల
వార్షికోత్సవం ఇటీవల వైభవంగా జర్షగింద. ఈ కారుక్రమంలో భాగంగా ’ తెలుగుతోట ’ విదాురుథలు ప్రదర్షాంచిన్ అనేక కారుక్రమాలు ఆహుతులను ఆకటలకున్ననయి. ముఖుంగా ‘
Vol 07 Pub 001
అనేక
కారుక్రమాలను
భావిత్రాలకు
మన్
భాషను,
ర్టపందంచి సంసకృతిని
అందంచడానికి అవిరళ కృషి చేసుున్న విదు తాడంకి గార్షని అందర్ట అభిన్ందంచారు. ఈ కారుక్రమంలో సామవేదం షణుమఖశరమ గారు పాల్గొని త్మ ఆశీసుసలను అందజేశారు. ఆ కారుక్రమ చిత్రకదంబం .......
Page 48
Vol 07 Pub 001
Page 49
విశాఖపటనం కు చెందన్ చార్ కోల్ చిత్రకారుడు అయులసోమయాజుల న్రేష్ బాబు ఇటీవల త్న్ చిత్రకళకు నూు ఢిల్లు లో జర్షగిన్ కారుక్రమంలో భారత్ గౌరవ్ పురసాకరానిన అందుకున్ననరు.
భారత్ గౌరవ్ పురసాకరం
Vol 07 Pub 001
Page 50
జరుపుకుంద. Don Bosco Missionary’s Father CHAN Hung-kee Mathew, SDB
Rector
/
Director
సావగత్ం
పలుకుతూ మన్ సంసాకరము, పదధతుల గుర్షంచి వివర్షంచారు. ఆయన్ ఒక ఆంగు గీతానిన కూడ
హాంగ్ కాంగ్ లో హేవిళంబ్ల ఉగాద వేడుకలు
పాడి అందర్ష ప్రశంసలకు పాత్రులైన్నరు . ఈ శుభ సందరభం లో సమాఖు త్రఫ్టన్ కొంత్మంద
ప్రముఖులను
గౌరవించడం
జర్షగింద. వార్షలో ‘Help the Blind Foundation’ సాథపకులు శ్రీ డి.కె. పటేల్ మర్షయు వార్ష శ్రీమతి నీతి పటేల్ ముఖుులు. వీర్ష సంసథ దావరా ఇపిటికి 192 మంద అంధ విదాురుథలు ఉన్నత్ చదువులు చదువుకొని, ఉద్యుగాల ను సంపాదంచి గడుపుతున్ననరు. 2017 లో మన్ ఉగాద 29 మార్షచ 2017 న్ వచిచంద. కాని హాంగ్ కాంగ్ తెలుగు సమాఖు ఈ వేడుకల ని కొంచెం ఆలసుంగా ఇటీవలే St.Louis & Salesian School ఆవరణ లో Vol 07 Pub 001
సంతోషంగా ప్రసుుత్ం
జీవిత్ం 365
మంద
విదాురుథలు 53 కళాశాలలోు ఈ సంసథ యొకక సహాయానిన అందుకొంటన్ననరు. ఈ సంఖు ని 1200 చెయాులని సంసథ ఉద్దదశుము. హాంగ్ కాంగ్ లో షిర్షడి సాయి గుడిని సాథప్పంచి
Page 51
న్డుపుతున్న
శ్రీ
బాుంక్
ఆఫ్
రమేష్
బరోడా
ముఖు
అమరానని, వార్ష
అధకార్ష
శ్రీమతి
కృషణమాచార్ష కి
జయ
శ్రీ
అమరానని ల ను
ధన్ువాదాలు
కూడ
తెలుగు
తెలుపుకొంటూ
వేదక
గౌరవించటం
సమాఖు మీద సత్కర్షంచటం జర్షగింద.
జర్షగింద.
అలాగే హాంగ్ కాంగ్ లోని సికుకల ద్దవాలయం
చి|| సాహితి, సాతివక, సాయికీరున్ లు ’మా
చేసుున్న మాన్వ స్నవ ని కొనియాడుతూ ఆ
తెలుగుత్లిుకి’
ద్దవాలయం త్రఫ్టన్ శ్రీ సుఖబీర్ సింఘ్ ని
ప్రారంభమయాుయి.
సత్కర్షంచారు.
చిన్ననర్ష
విశాఖపటనం నుంచి హాంగ్ కాంగ్ వచిచ సిథరపడి
పాత్రాభిన్యo చేసి అందర్షని ఆశచరుపర్షచింద.
న్ృత్ు శిక్షణను అందసుున్న కూచిపూడి గురువులు శ్రీ హర్ష రామమూర్షు గార్షని కూడ గౌరవించటం జర్షగింద. ఈ సంవత్సరము ఉగాద వేడుకలిన ప్రోతాసహిసూు ఆర్షథక సహాయానిన అందచేసిన్ భారతీయ స్నలట్ బాుంక్ ముఖు అధకార్ష శ్రీ సురేందర్ రెడిా, Vol 07 Pub 001
న్నగుల
గీత్ంతో
వేడుకలు
మూడు జేసివక
సంవత్సరాల
రుద్రమద్దవి
ఏక
ప్పలుల – పెదదల పాటలు - న్ృత్ు ప్రదరాన్లతో ఉగాద వేడుకలు వైభవోపేత్ంగా జర్షగాయి. అందరు కలిసి ఎంతో ఆన్ందంగా చకకటి తెలుగు
భోజన్ంతో
హేవళoబ్ల
సంవత్సరానిన సాదరంగా ఆహావనించారు. ఆ వేడుకల చిత్రకదంబం......
న్నమ
Page 52
Vol 07 Pub 001
Page 53
Vol 07 Pub 001
Page 54
కుటంబాలకు కృత్జాత్ను చాటారు. వరుసగా రెండవ సంవత్సరం కార్షొల్ విజయ దవస్ ని హాంగ్ కాంగ్ లో అత్ుంత్ ఆసకిు – ఉతాసహాలతో
నిరవహించడం త్న్కి ఎంతో
త్ృప్పుని, సంతోషానినచిచందని RJ జయ ( జయ
కార్షొల్ విజయ్ దవస్ 2017
పీసపాటి ) ఆ విశేషాలను తెలియజేశారు.
కార్షొల్ విజయ్ దవస్ సందరభంగా, అమర
గత్ 5 సంవత్సరాలుగా ట్లర్ష వబ్ రేడియోలో జై
సైనికులకు నివాళ్ళలు అర్షిసూు 2017 జూలై 26
హింద్ కారుక్రమ వాుఖాుత్గా మన్ ద్దశ రక్షణ
వ తేదీన్ హాంగ్ కాంగ్ లోని భారతీయులు
సిబుంద ద్దశ ప్రజల శాంతియుత్ జీవన్ననికి
ఎంతో వైభవంగా నిరవహించి, మన్ భద్రత్
చేసుున్న నిసావరథ స్నవల గుర్షంచి, వార్ష తాుగాలు
కోసం ఎనోన తాుగాలు చేసుున్న సైనికులకు, వార్ష
మర్షయు వార్ష కుటంబాలు చేసుున్న తాుగాల
Vol 07 Pub 001
Page 55
గుర్షంచి తెలుసుకొనే అవకాశం లభిసోుంద అని
ప్రారంభించిన్ జయ కార్షొల్ యుదధం గుర్షంచి
వాుఖాునించారు.
కుుపుంగా పర్షచయం చేసి త్దుపర్ష దానికి
అతిథులని
ఆహావనించి
Vol 07 Pub 001
కారుక్రమానిన
సంబంధంచిన్ వీడియో చిత్రానిన ప్రదర్షాంచారు. అందరు
ఎంతో
శ్రదధ
గా
చూసి
వార్ష
Page 56
అభిప్రాయానిన తెలుపుతూ... నిజ్ఞనికి త్మకు ఈ
కృత్జాత్లు తెలిపారు. ఈ సందరభంగా కార్షొల్
యుదధం గుర్షంచిన్ విషయాలు తెలియవని, ఈ
వీరుడు పరమ వీర చక్ర గ్రహీత్ సుబేదార్
రోజు తెలుసుకునే అవకాశం కలిించిన్ందుకు
యోగేంద్ర సింగ్ యాదవ్, హాంగ్ కాంగ్ వార్షని
Vol 07 Pub 001
Page 57
ఉద్దదశిసూు పంప్పన్ సంద్దశానిన వినిప్పంచగా,
RJ
మరొక కార్షొల్ వీరుడు స్నన్ మెడల్ గ్రహీత్ కెపెలన్
ప్రారంభించడానికి గల నేపథాునిన సుయిడ్ షో
న్వీన్ న్నగపి గార్ష యుదధ అనుభూతి ని చూపగా
దావరా వివర్షసూు త్న్ అనుభవాలను తెలిపారు.
ఆహుతులు కరతాళ ధవనులతో త్మ హరిం
కార్షొల్ విజయ్ దవస్ కారుక్రమాలని ముగిసూు
వుకుం చేశారు. కార్షొల్ వీరులిదదర్షకి హాంగ్ కాంగ్
వచేచ సంవత్సరం మర్షంత్ వైభవంగా ఈ
వార్ష త్రఫ్టన్ హృదయ పూరవక ధన్ువాదాలు,
కారుక్రమానిన
శుభాకాంక్షలు అందంచడం జర్షగింద.
సహకారం కోరుతూ జయ వందన్ సమరిణ
సాంసకృతిక కారుక్రమాలలో చిన్న ప్పలులు భారత్
చేశారు. ఆవిడ చేసుున్న జై హింద్ కారుక్రమానిన,
జ్ఞతీయ గేయం పాడగా,
ద్దశభకిు
గీతాల
జయ
జై
హింద్
కారుక్రమానిన
నిరవహించడానికి
అందర్ష
కార్షొల్ విజయ్ దవస్ నిరవహణని అందర్ట
ఆలాపన్, ద్దశభకిు గీతాలకు చేసిన్ న్ృతాులు
అభిన్ందoచారు. జ్ఞతీయ గీతాలపన్తో సభ
అందర్షని ఉతేుజితులను చేశాయి. అమరులైన్
ముగిసింద.
జవాన్ుకి నివాళ్ళగా ఒక పెదాదయన్ కవిత్ను చదవి
మన్లిన రక్షిసుున్న మన్ సైనికులకి హాంగ్ కాంగ్
వినిప్పంచారు. ఒక మాజీ సైనికుని కుమారెు త్న్
వారందర్ష త్రఫ్టన్ హృదయపూరవక
జీవితానుభవానిన తెలుపుతూ పత్రికలలో, టీవి
ధన్ువాదాలు !!
వారులలో వచేచ దుష్పిరచారాలని న్మమవదదని
జై జవాన్ ! జై హింద్ !!
మన్వి చేసింద. సైనికుడి ఇంట
పుటిలన్
త్న్
బ్లడా
గా
అనుభవాలను
తెలిప్పంద. Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 58
రాబోయే రోజులోు వివిధ ప్రాంతాలలో జరుగబోయే సాహిత్ు, సాంసకృతిక కారుక్రమాల వివరాలు ....
Page 59
Vol 07 Pub 001
Page 60
Vol 07 Pub 001
Page 61
Vol 07 Pub 001
Page 62
Vol 07 Pub 001
Page 63
Vol 07 Pub 001
Page 64
Vol 07 Pub 001
Vol 07 Pub 001 Page 65
06_020 సంచిక పైన
ై న మీ అభప్ర ఈ సంచకలోని రచనలపె ర యాలను ప్త్ర ర క కిరంద వుండే వ్యాఖాల పెట్ట ీ ( comment box ) లో తప్ోక వ్య ర యండి. లేదా ఈ కిరంది మయిల్ ఐడి కి ప్ంప్ండి. editorsirakadambam@gmail.com
06_020
Page 66
‘ పత్రిక ’ గురించి ..... meeru vesevanni chaalaa baavunnaayandii..dhanyavaadaalu__/\__ - Sunder Priya బాగుందండి కవిత. మీరు మంచి వాాస్తలు ప్రచురిసుానాారని చూసుానాాన. కానీ నా ల్పప్టిప్ అవసాలమూలంగా అట్టి చదవలేకుండా ఉనాాన అభినందనలు. - నిడదవోలు మాలతి
‘ తో. లే. పి. ’ శీరిికన “ శ్రీ ఏలూరిప్టట్ట అనంతరామయా ” గురించి ..... ఓలేట్ట వంకట సుబాారావుగారికి, తమ వబ్ మాగజైన్ చూశాన. ఇందులో ఆంధ్రవాాసుల వారి పై తాము వ్రాసిన వాాసం చాల్ప సంతోష్ం కలిగించింది. మాకు అతాంత ఆరాధనీయులైన వారిని సారించినందుకు తమకు ధనావాదములు. మా బృందంలో తమ అంతరాాల పత్రిక సమాచారం ఇసుానాాము. - yvr subrahmanyam, కారాదరిి, అనంతస్తహితి
అతి చకకని వకా కూడా .. నిరాలంగా నవుుతూ మాట్లెడే వారు! - Pkm Veerajee * ఆయన వాకిాతాునిా చకకగా ఆవిష్కరించారు అనా గారూ ! - Subba Rao Venkata Voleti Vol 07 Pub 001
06_020 ‘ తో. లే. పి. ’ శీరిికన “ శ్రీ ఏలూరిప్టట్ట అనంతరామయా ” గురించి ..... మహానభావులు. వారితో పరిచయంవునాందుకు గరుపడుతునాాన - Sankara Rao Kota * ధనావాదాలు శంకర రావు గారు- Subba Rao Venkata Voleti
‘ తో. లే. పి. ’ శీరిికన “ శ్రీ సతాం శంకరమంచి ” గురించి ..... మహానభావులు. వారితో పరిచయంవునాందుకు గరుపడుతునాాన
- Sankara Rao Kota * అమాా-మీరనాది అక్షరసతాం ~ - Subba Rao Venkata Voleti
“ శబద ప్రయోగం ” గురించి ..... ఒక శబాదనికి ఒకే అరధం ఉంటందనా విష్యం చరచనీయం. విభకుాల వలన అరధము మారిపోతుంది ,సందరభము వలన తాతారాము మారిపోతుంది . - Rajasekhar Rao Goteti
Vol 07 Pub 001
Page 67
06_020
Page 68
“ కనాాశులకం ” గురించి ..... Adhbhutha kaavam KANYA SHULKAM vachi noota paathika samvathsaraalu gadichipoyayi ayina inkaa VARA KATNAM peeda poleydhu, yendhukantaru sir - Satyanarayana Kamars అదుభత కావాం.సునిాతమైన హాసాం - Priyamvada Putumbaka Telugu lo oke okka naatakam gurajada varide.anitara sadhyam vari maargam.
Thanks. – - Srimannarayana Kota MANAVAALLU UTTHA VEDHAVAILOI!! is still relevant !! - Hanumaiah Malladi
సమాజంలో ఉనా దురాచారాలన, మూఢనమాకాలన నిరూాలించి, పతనమైపోతునా మానవతాునిా నిలబెట్టి సంఘానిా సంసకరించిన నవల. సంఘసంసకరాలు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్టారావుగారు, కాళళకూరి నారాయణరావుగారు (వరవిక్రయం రచయిత) సదాసారణీయులు - Musunuri Karthik
Vol 07 Pub 001
06_020 “ కనాాశులకం ” గురించి ..... Nenu 1984 లో కొనాాన కనాాశులకం... వల 10 రూప్టయలు మాత్రమే అపుాడు... - Sai Ram Bulusu
“ కృష్ణ ! కృష్ణ ! కృప్టళో !” గురించి ..... కృష్ణణ కృష్ణణ - Rajyalakshmi Devi Medarametla
“ ఆనందవిహారి ” గురించి ..... Nice - Muneender Repala Gupta
Vol 07 Pub 001
Page 69
Vol 07 Pub 001
చదవండి.....
చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com
రచనలకు గడువు :
మాతృదినోతసవ
30 ఏప్రిల్ 2017
ప్రత్యాక సంచిక