PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
మానవ హక్కులక మరియు ఇస్లాం • మానవ హక్కులక మరియు ఇస్లాం – మనాం మన సమాజాంలో నివసాంచే వయక్కుల్ని ‘మానవ హక్కులక’ అాంటే ఏమిటి? అని ప్రశ్ిాంచా మనుక ాండి, వ్రి నుాండి విభిని సమాధానాలక వినవస్ుయి. వ్రికి తెల్నసన, క్వ్ల్నిన హక్కుల గురిాంచి చెబుతారేగ్నీ, మానవ హక్కుల గురిాంచి ప్ూరిు అవగ్హన వ్రిలో ఉాండదు. బహుకొద్ది మాంద్దకి మాత్రమే వ్టిని గురిాంచి తెల్నస ఉాంట ాంద్ద. • హక్కు అాంటే ఒక్ విధమయినట వాంటి సవేచ్ఛ, మనక్క సాంక్రమిాంచే అధదక్రాం అని మాట. స్ధారణాంగ్ ఈ హక్కులక వయకిు నివసాంచే సమాజాం, ప్రాంత్ాం ద్ేశ్నిి బటిి ఉాంటాయి. అాంటే, వ్రికి లభిాంచిన హక్కుల్ని వ్రు త్మ ద్ేశ సరిహదుిలోల మాత్రమే ప్రిప్ూరణ ాంగ్ ప ాంద గలకగుతారు. ఉద్ాహరణక్క – అనీి ద్ేశ్లలో నివసాంచే వ్రికి ఓట హక్కు ఉాంట ాంద్ద. క్ని వ్రు ఆ అధదక్రాం ఉాంద్ద క్ద్ా అని ఏ ద్ేశాంలో ప్డితే ఆ ద్ేశాంలో ఓట వెయయలేరు.
మానవ హక్కులక మరియు ఇస్లాం •
•
మానవ హక్కుల విషయమయి ప్రతి క్లాంలోనూ సత్పురుషపలక, సాంఘ సాంసురు లక కొాందరు ఉదయమిసూ ు నే వచాారు అనిద్ద నిజాం. చివరికి 30 హక్కులతో క్ూడిన ‘మానవ హక్కుల’ చారిర్ను 20 సాంవత్ిర్ల త్రజ నభరజ న త్ర్ేత్ 1948 ప్రచ్ురిాంచి ఐక్యర్జయ సమితి త్న సభయ ద్ేశ్లక్క ప్ాంపాంచిాంద్ద అని మాట క్ూడా నిజమే. ఒక్ప్పుడు ఐక్యర్జయ సమితి సభయ ద్ేశ్ల సాంఖ్య 58 మాత్రమే. నేడు మొత్ు ాం 192 ద్ేశ్లక ఐక్యర్జయ సమితిలో సభయత్ేాం క్ల్నగి ఉనాియి అనిద్ీ సుషిమే. అయినా నేటికీ క టాలద్ద ప్రజలక వేదనక్క, యుదధ హాంసక్క, మత్ హాంసక్క గురవపత్ూనే ఉనాిరు. వ్రిక్కని క్నీస మానవ హక్కుల్ని గౌరవిాంచ్లేని ద్ౌర్ాగయ సి తి. స్రేజనీన మానవ హక్కుల ప్రక్ట ఆహార హక్కును క్ల్నుాంచినప్ుటికీ ప్రతి రోజు 15,000 బాలలక ఆహార కొరత్తో అశువపలక బాసుునాిరు. భావ ప్రక్టనా సవేచ్ఛ ప్రక్టనలోల ప ాందు ప్రా బడినప్ుటికీ ఇాంక్ లక్షలాద్ద మాంద్ద తాము నమిమాంద్ద సత్యాం అనుక్కాంద్ద చెపునాందుక్క జైళ్ళలోల మగుుత్పనాిరు. బానిసతాేనిి నిరోధదాంచినప్ుటికీ నేటికీ క టల మాంద్ద బానిసలకగ్నే బరత్పక్కత్పనాిరు. ఈ సాంఖ్య బానిసల క్లాం నాటిక్మటే రాండిాంత్లక ఎక్కువ! విద్ాయహక్కు ఉనిప్ుటికీ నేటికీ 100 క టల మాంద్ద క్ాంటే ఎక్కువ మాంద్దకే చ్దవడాం ర్దు. నేడు మన సమాజాంలో ఉని వయక్కు లక్క 30 మానవ హక్కులోల ‘క్ూడు, గూడు, గుడడ ’ అనే మూడుక్ాంటే ఎక్కువ తెలీదు. ఇాంత్ చెప్ురు బాగ్నే ఉాంద్ద క్నీ, మానవ హక్కుల తో ఇస్లాంక్కని సాంబాంధాం ఏమిటి? మీరు అడగవచ్ుా. అద్ే మనాం ఈ వ్యసాం ద్ాేర్ తెలకసుక బో త్పని చారిత్రక్ సత్యాం!
మానవ హక్కులక మరియు ఇస్లాం •
ఇస్లాం కేవలాం ఓ మత్ సద్ాధాంత్ాం, మత్ విశ్ేసాం క్దు. అద్ద ఆధాయ తిమక్ విక్సాం, ు ణాల నిర్మణాం, వ్టి సాంసురణ వరకే ప్రిమిత్ాం క్దు. అద్ద మానవీయ సదు సరేతోముఖ్, సమనిేత్ ఏక్ాంక్ాం. అాందులో నాయయవాంత్మయిన ఆరిిక్ విధానాం, సమత్ూక్ాం, సమ తౌలయాం, స్మరసయాం, సుహృద్ాావన గల స్మాజిక్ వయవసి , సవిల్, కిమి ర నల్, జాతీయ, అాంత్ర్జతీయ శ్సనాలక, నియమ నిబాంధనలక, ప్రతేయక్ జీవనత్త్ేాం, శ్రీరక్ శ్క్షణకై విశేషమయిన ఏర్ుటల నాియి. అవనీి అద్ద ప్రస్ద్దాంచే మౌల్నక్ విశ్ేస్నికి నెైతిక్, ఆధాయతిమక్ సేభావ్నికి ఉదావిాంచిన కొమమలక, రమమలే. గ్ాంధద గ్రి మాటలోల చ్ప్ులాంటే, ”ప్రసు ుత్ాం ప్రప్ాంచ్ాంలో ప్ని చేసు ు ని ఏకైక్ ప్రజాస్ేమయ బదధ మయిన విశ్ేసాం-ఇస్లాం అని నేను భావి సుునాిను. ఆలోచ్నాప్రులాందరూ నా ఈ అభిప్రయానిి బలప్రు స్ురు. నేను ఒక్ హాందువప, హాందూ మత్ాంలో ప్రగ్ఢమయిన నమమక్ాం గలవ్డయినప్ుటికీ ఈ మాట అనడానికి స్హససుునాిను. నా మత్ాంలో ఏ మౌల్నక్ సద్ాధాంతాలక ఉనిప్ుటికీ ఆచ్రణాత్మక్ాంగ్ నా సేాంత్ మత్ాం సఫలాం క్లేక్పో యిాంద్ద. ఏ ఇత్ర మత్ము క్ూడా ద్ాని సద్ాధాంత్ాం ఏదయినప్ుటికీ, సరే మానవ సమానత్ేాం అని సద్ాధాంతానిి అమలక ప్రాడాంలో ఇస్లాం స్ధదాంచిన విజయానిి ప ాంద లేదు. దక్షిణ ఆఫ్రక్, ఆసవిేల్నయా, అమెరిక్లోని దక్షిణ ర్ష్ట్ిేలలో నూ చివరక్క ఇాంగ్లాండ్లోనూ త్లెత్ు పత్పని తారత్మయ భావ్లక, వయతాయస్లక ఇస్లాంలో ఉాండే అవక్శమే లేదు”.
మానవ హక్కులక మరియు ఇస్లాం • గ్ాంధద గ్రి ఇద్ే మాటను ధృవీక్రిసు ూ ‘స్ేమి వివేక్నాంద సరసేతి’ వ్రు లెటర్ి ఆఫ్ స్ేమి వివేక్నాంద పవజీ నాం 463లో ఇలా అభి ప్రయ ప్డాడరు: ”ఇత్ర జాత్పలక్నాి ముాందుగ్ ఆద్ెైేత్ సద్ాధాంతానిి క్నుగొని వ్రిగ్ హాందువపలక పవరు ప ాంద్ద ఉాండవచ్ుా క్నీ, ఆచ్ర ణాత్మక్ాంగ్ మానవ జాతి సమసుాం ఒకే ఆత్మగ్ భావిాంచ్డమని భావన హాందువపలోల ఎనిడూ జనిాంచ్లేదు. ద్ానికి భినిాంగ్, నా అనుభవాంలో సమానతాేనిి ప్రశాంస్భరిత్మయిన రీతిలో, స్ియిలో స్ధదాంచిన మత్మాంటూ ఏదనాి ఉాందాంటే అద్ద కేవలాం ఇస్లాం మాత్రమే. క్బటిి వేద్ాాంత్ సద్ాధాంతాలక ఎాంత్ గొప్ువయి నప్ుటికీ ఇస్లమీయ ఆచ్రణ లేక్పో తే అవి జన స్మానయనికి ప్రయోజనరహత్ మయినవిగ్ మిగిల్న పో తాయి”.
1) సృష్ి శేష ర ు పడు మానవడు • ఇస్లాం – ద్ేశాం, జాతి, ప్రాంత్ాం, మత్ాం, వాంశాం, రాంగు, భాషలక్క అతీత్ాంగ్ మనిష్ని ఒక్ మనిష్గ్ గురిుసు ుాంద్ద. ఖ్ుర్ఆన్లో ఇలా ఉాంద్ద: ”మేము ఆదాం సాంత్తికి పెదిరిక్నిి ప్రస్ద్దాంచాము. వ్రికి నేలపె,ై నీటిలో నడిచే వ్హనాలను ప్రస్ద్దాంచాము. వ్రికి ప్రిశుదధ మయిన వసుువపలను ఆహారాంగ్ ఇచాాము. మేము సృష్ి ాంచిన ఎనని ప్రణులపెై వ్రికి సుషిమయిన ఆధదక్యనిి అనుగరహాంచాము”. (ద్దవయఖ్ుర్ఆన్-17; 70) • మానవపడు అాందాం గురిాంచి చెప్ులనుక్కనిప్పుడు సూరయ చ్ాందురల్ని, గులాబి ప్పవపేను, ముతాయల్ని, ప్గడాల్ని ఉప్మానాంగ్ పవరొుాంనడాం మనాం గమనిస్ుాం. ఇదాంతా ఒక్ విధాంగ్ అత్ని ఆలోచ్నా లేమియిే. వ్సు వాం ఏమిటాంటే మానవ సృజనలో ఆ సృష్ి క్రు ఎాంత్టి అాంద్ానిి, వెైవిధాయనిి పెటి ాడో , త్ల నుాండి గోటి ద్ాక్ ఎాంత్ అాందాంగ్ ప ాంద్ద క్గ్ అవయవ్లనిిాంటిని అమర్ాడో అాంత్క్ాంటే అదుాత్ స్ియి సృజన మరే జీవిలోనూ క్నర్దు. ఇద్ే విషయానిి ఖ్ుర్ఆన్ ఇలా పవరొుాంట ాంద్ద: ”మేము మానవపణణణ అదుాత్మయిన, సుమననహరమ యిన, సుాందరమయిన ఆక్ృతిలో సృజిాంచాము”. (ద్దవయఖ్ుర్ఆన్ -95:4)
2) ఇస్లాం మనాందరి జనమ హక్కు •
మనిష్ మానాం మర్యదక్క, కీరు ప్ ి రతిషిక్క కిరీటాం ద్ేవపని ఏక్త్ే భావాం. తౌహీద్ మనిష్ని ఒక్ వెైప్ప నిజ ఆర్ధుయని ముాందు మోక్ రిలలజేసు ుాంటే, మరో వెైప్ప అత్నిని గడప్గడప్న త్లను వాంచ్ క్కాండా, ఆత్మ వాంచ్నక్క ప్లుడక్కాండా క్ప్డుత్పాంద్ద. క్బటిి మనిష్కి ద్ేవపని ఏక్తాేనికి – తౌహీద్కి మిాంచిన గౌరవాం లేదు. బహుద్ెైవ భావనక్క, నాసు క్ భావనక్క మిాంచిన అవమానాం లేదు. ఇస్లాం దృష్ి లో మానవపడు సూరుయడు, చ్ాందురడు, నక్షతారలక, ర్యి, రప్ు, ప్ము, ప్పటి క్ాంటే ఉత్ుృషి జీవి. ప్రేతాలక్ాంటే, సముద్ారలక్ాంటే, నద్ీనద్ాలక్ాంటే, అాండ, పాండ, బరహామాండాలక్ాంటే గౌరవనీయుడు మనిష్. అాందువలల అత్ని ద్ేహానికే త్లమానిక్ాం అయిన అత్ని శ్రసుి అత్నిి ఇాంత్ అాందమయిన ఆక్ృతిలో సృజిాంచిన ఆ సృజనశీలకని ముాందర త్ప్ు ఇాంకవరి ముాందర్ వాంగ క్ూడదు అాంట ాంద్ద ఇస్లాం.ఒక్ు మాటలో చెప్ులాంటే ‘ఇస్లాం, ప్పటేి ప్రతి శ్శువప జనిత్ః ప ాంద్ే హక్కు’. ఇస్లాం గురిాంచి అత్ను తెలకసుక వడాం అాంటే, క్కట ాంబాం, ప్రాంత్ాం, ప్రిసర్లక, ఆచార్ల క్రణాంగ్ క లోుయిన త్న జనమ హక్కును తిరిగి ప ాం దడమే. ఒక్ు మాటలో చెప్ులాంటే క్ూడు, గూడు, గుడడ క్క సాంబాం ధదాంచిన హక్కులనిిాంటిక్ాంటే ప్రప్రధమమయిన హక్కు ఇస్లాం. ఈ హక్కు ప్టల విసమరణక్క, అలక్షయయనికి, అలసతాేనికి, అప్ర్ినికి లోనవడాం అాంటే, బానిసత్ేాంలో మరగుడమే. అాంతిమ ద్ెైవప్రవక్ు ముహమమద్ (స)అనాిరు: ”ప్పటేి ప్రతి శ్శువప ప్రక్ృతి ధరమాం మీద్ే ప్పడుత్పాంద్ద. క్నీ, ద్ాని త్ల్నల దాండురలక ద్ానిి మజూసగ్నన (అగిు ప్ూజారిగ్నన), యూదునిగ్నన, కైసువపనిగ్నన మారిా వేసు ్రు”.
3) మానాం మర్యదక్క ప్రమాణాం •
•
ఇస్లాం మనిష్ మానాం మర్యదలక్క పెది పీట వేసు ో ాంద్ద. బరతిక్కని మనిష్నే క్దు మరణణాంచిన మనిష్ శరీర్నిి సయిత్ాం గౌరవిాంచా లాంట ాంద్ద ఇస్లాం. మనిష్ జీవిత్ాంలో ఎనిి అాంశ్లయితే అత్నికి బాధ క్ల్నగిసు ్యో మనిష్ మృత్ శరీర్నికి సయిత్ాం ఆయా బాధలక క్లగక్కాండా వ్రిసు ుాంద్ద. అత్ని ప్రిివ శరీర్నిి గౌరవ ప్రప్త్ప ు లతో స్ినాం చేయిాంచాల్న. ప్రిశుభరమయిన వస్ుేలక తొడిగిాంచి, సువ్సన లతో నిాంప మృత్పని క సాం నమాజు చేస, అత్ని/ ఆమె క్షమాప్ణ క సాం దుఆ చేస,ఆ త్ర్ేత్ భుజాల మీద ఎత్ప ు క్కని ఖ్ననవ్టిక్క్క తీసుకళ్ళళ అతి జాగరత్ుగ్ ద్ీవెనలక క్కరిపసూ ు సమాధద చేయాల్న అాం ట ాంద్ద. ఒక్స్రి ముసల మేత్ర శవ్నిి ఖ్ననవ్టిక్క్క తీసుకళ్ుత్పాండ గ్ చ్ూస మహా ప్రవక్ు ముహమమద్ (స) లేచి నిలకచ్ునాిరు. ‘అద్ద ముసల ాం శవాం క్దు క్ద్ా’ అని ఎవరో అనగ్, ‘ప్రణాం అాందులో క్ూడా ఉాండేద్దగ్’ అని సమాధానమిచాారు క్రుణయమూరిు (స). ఇస్లాంక్క ప్ూరేాం యుదధ సమయాంలో అరబుులక త్మ శత్పరవపల మృత్ ద్ేహాల ప్టల చాలా ద్ారుణాంగ్ వయవహరిాంచేవ్రు. ద్ేహావయ వ్లను నిర్ిక్షిణాంగ్ క స వేెెసవవ్రు. చెవపలక, ఇత్ర అాంగ్లను హారాంగ్ చేస మెడలో వేసుకొని పెైశ్చిక్నాంద్ానిి ప ాంద్ేవ్రు. శత్పరవపల ప్పరరలో స్ర్యి పో సుక్కని తాగి త్ూగేవ్రు. సేయాంగ్ ప్రవక్ు ముహమమద్ (స) వ్రి బాబాయితో ఉహద్ సాంగ్రమాంలో అలానే వయవహరిాంచ్డాం జరిగిాంద్ద. ఇలా చేయడానిి అరబీ భాషలో ‘ముస్ల’ అనాంటారు. మానవ మహో ప్క్రి ముహమమద్ (స) ఈ అమానవీయ చేషి నుాండి వ్రిాంచారు.
4) ప్రణ రక్షణ •
•
మానవ జీవిత్ రక్షణ, ప్రణ రక్షణ ఇస్లాం చ్ూపన జీవన విధానాంలో ప్రిప్ూరణ ాంగ్ ఉాంద్ద. ద్దవయ ఖ్ుర్ఆన్ ఒక్ మనిష్ ప్రణాం అనాయయాం గ్ తీయడానిి తీవరాంగ్ వ్రిాంచిాంద్ద: ”అలాలహ్ె్ నిష్వధదాంచిన ఏ ప్రణణ నీ నాయయాంగ్ త్ప్ు హత్మారాక్ాండి”. (ద్దవయఖ్ుర్ఆన్-17:33) ద్దవయ ఖ్ుర్ఆన్ ఒక్ మనిష్ని అనాయయాంగ్ హత్య చేసవు మానవపలాం దరినీ హత్య చేసనటేల నని చెబుతోాంద్ద. ఎాందుక్ాంటే మానవ జీవితానికి అసలక గౌరవాం అనేద్ద లేక్పో తే ఒక్ మనిషయినా, ఒక్ సమూహమ యినా ఒక్ుటే! ”హత్యక్క బదులకగ్ గ్ని లేద్ా క్లోలలానిి వ్యపాంప్జేస నాందుక్క బదులకగ్ గ్ని క్క్ ఒక్ మానవపణణణ చ్ాంపనవ్డు సమసు మానవపలను చ్ాంపనటేల . అలాగే ఎవరయినా ఒక్ మనిష్ ప్రణాం క్ప్డితే అత్ను యావత్ప ు మానవ్ళ్ళని క్ప్డినటేల ”. (ద్దవయఖ్ుర్ఆన్-5;32) ఇస్లాం ప్పడమిపెై ప్దాం మోపన మానవపల ప్రణానికి రక్షణ క్ల్నుాంచ్ డమే క్క్, మాత్ృగరాాంలో పెరుగుత్పని ప్సక్ాందుల్ని క్ూడా రక్షిసు ుాంద్ద. ”కేవలాం ఆక్ల్నదప్పులక్క భయప్డి మీ సాంతానానిి హత్య చేయక్ాండి”. (ద్దవయఖ్ుర్ఆన్-17; 31) ఈ నాడు ఫ్్యమిలీ ప్లనిాంగ్ ద్దక్కుమాల్నన ఆచారాం ఎాంత్గ్ ప్రబల్నాందాంటే ప్ూరిు మానవత్కే మాయని మచ్ాలా త్యారయిాంద్ద. అలాగే మనిష్ సేయానిి క్ూడా హత్మారాక్ూడదు అని ఇస్లాం నొకిు వక్ుణణసు ో ాంద్ద. ఆడ, మగ అని విభజన, ఎట వాంటి వివక్ష లేక్కాండా ఇస్లాం మానవ ప్రణానికి రక్షణ క్ల్నుాంచిాంద్ద.
5) మాన రక్షణ •
•
మానసాం గల మనిష్కి అనిిాంటిక్ాంటే ప్రధానమయినద్ద అత్ని మాన మర్యదలక. ఇస్లాం మనిష్ మానాం, మర్యదలక్క ప్రధానయ త్నిసోు ాంద్ద. మనిష్ గౌరవోనిత్పలను దృష్ి లో పెటి క్కని మీరు ఎవరి ఇాంటిక్యినా వెళ్ళతే ఆ ఇాంటి యజమానినే నమాజుక్క ఇమామ్గ్ వయవహరిమచ్మని చెప్ుాండి అాంట ాంద్ద. ఈ ఉప్ద్ేశాం వెలకగులో మనాం ఎవరి ఇాంటికి, ఆఫ్ీసుకి వెళ్ళతే ఆ ఇాంటి యజమాని, ఆ ఆఫ్ీసు అధదక్రి హో ద్ాక్క సాంబాంధదాంచిన సీట లో క్ూరోా క్ూడదు. ద్ీనిని హద్ీసులో ‘త్క్రమహ్’ అనబడిాంద్ద. అలాగే వయకిు ఎవరయినా ఎగతాళ్ళ చేయర్దని వ్రిాంచ్ బడిాంద్ద: ”ప్పరుషపలక ఇత్ర ప్పరుషపలను ఎగతాళ్ళ చేయక్ూడదు. వీరి క్ాంటే వ్రే శేష ర ు పలయి ఉాండొ చ్ుా. సీు ీలక ఇత్ర సీు ీలను ఎగతాళ్ళ చేయ క్ూడదు. వీరిక్ాంటే వ్రే శేష ర ు పలయి ఉాండొ చ్ుా. మీరు ప్రసిప్రాం ఒాండొ క్రు ఎతిు ప డుచ్ుక క్ాండి. ఒక్రినొక్రు చెడడ పవరలతో పలకచ్ు క క్ాండి”. (ద్దవయఖ్ుర్ఆన్- 49: 11) ఇస్లాం అమలక ప్రేా శ్సనాంలో – వయభిచారాం క సాం క్ఠినమయిన శ్క్ష నిరణ యిాంచ్బడిాంద్ద. ఇస్లాం మానవపల ప్రువపప్రతిషిలను ఎాంత్గ్ ఆదరిాంచిాంద్ో ద్ీనిి బటిి అరి ాం చేసుక వచ్ుా. ఒక్ మనిష్ వయకిుతాేనిి కిాంచ్ ప్రచినా, ఒక్రిపెై అప్నిాందలక మోపనా అలా చేసన వుకిుకి ఎనభయి కొరడా ద్ెబులక శ్క్షగ్ నిరణ యిాంచ్బడాడయి. మత్ప ు ప్నీయా లక్క, మాదక్ దరవ్యలక్క బానిసయి వయకిు ఇత్రుల కీరు ి క్ాండూతిని లెఖ్ఖ చేయడు. త్న, ప్ర అని విచ్క్షణా జాానమూ అత్నిక్కాండదు. కొనిి సాందర్ాలలో వ్వివరుసలక సయిత్ాం అత్నికి గురుుాండవప. మనిష్ మానానికి ఇస్లాం ఇచేా స్ినాం దృష్ట్ిా ఇస్లాం ఇట వాంటి చేషిను ఖ్ాండిాంచ్డమే క్క్, మత్ప ు ప్ద్ార్ిలను, మాదక్దరవ్యలను విక్రయిాంచే వ్రిని. కొనేవ్రిని, తారగేవ్రిని, తారపాంచేవ్రిని, ద్ానిని మోసుకొచేావ్రాందరినీ శపాంచ్డమే గ్క్ క్ఠిన శ్క్ష క్ూడా నిరణ యిాం చిాంద్ద. కొనిి ఉలేల ఖ్నాలోల నలభయి, మరికొనిి ఉలేల ఖ్నాలోల ఎనభై కొరడా ద్ెబులక కొటాిలని చెప్ుబడిాంద్ద.
6) వయకిుగత్ జీవిత్ ప్రిరక్షణ
• మనిష్ వయకిుగత్ జీవిత్ ప్రిరక్ణ ప్రధానమయి నద్ద.మనలోని ప్రతి ఒక్ురూ త్న వయకిుగత్ జీవిత్ాంలో ఎవరూ క్లకగజేసుక క్ూడదు అను క్కాంటారు. త్ను వయక్ుప్రాని విషయాలక బహరు త్ాం క్వడాం ఎవరికీ ఇషిాం ఉాండదు. ఇస్లాం ఈ విషయాలను ప్రిగణలోకి తీసుకొాం ట ాంద్ద. అాందువలలనే ఒక్రి వెనక్ల మాటాలడటానిి, రాంధారణవేషణ ద్ాేర్ ఒక్రి క్ూపీలక లాగటానిి, ఒక్రి ఇాంటల తొాంగి చ్ూడటానిి వ్రిసు ుాంద్ద. ఒక్రి ఇాంటల కి తొాంగి చ్ూడటమాంటే వ్రి ఇాంటల కి ప్రవేశ్ాంచి నటేలనని హెచ్ారిసు ో ాంద్ద. ఖ్ుర్ఆన్ ఇలా ఉప్ద్ేశ్ సు ాంద్ద: ”మీక్క అనుమతి లభిాంచ్నాంత్ వరక్క, వ్రికి సలామ్ చేయ నాంత్ వరక్ూ ఎవరి ఇాంటల నయినా సరే ప్రవేశ్ాంచ్క్ాండి”. • (ద్దవయఖ్ుర్ఆన్-24;27)
7) వ్క్ స్ేత్ాంత్్రాం •
•
•
ఇస్లాం అలోచ్నా స్ేత్ాంతా్ానిి, భావ ప్రక్టనా సవేచ్ఛను ద్ేశ పౌరు లాందరికీ సమానాంగ్ ఇసుుాంద్ద. అయితే ఈ సవేచ్ఛ కేవలాం మాంచినీ, సతాయనీి ప్రచారాం చేయడానికి మాత్రమే వినియోగిాంచాల్న. చెడుని, అశీల లానిి, అనెైతిక్నిి ప్రచారాం చేయడానికి వ్డర్దు అని ఆాంక్ష విధదసు ుాంద్ద. ప్శ్ాత్య ద్ేశ్లోలని భావ ప్రక్టనా సవేచ్ఛక్నాి ఇస్లాం మనిష్కి ప్రతిప్ద్దాంచే భావన ఎాంతో ఉనిత్మయినద్ద. అద్ద ఎలాాంటి ప్రిసి త్పలోలనూ చెడుల ప్రచార్నికి అనుమతినివేదు. వ్క్ స్ేత్ాం త్్రాంలో విమరశ, నిరసనల హక్కులక క్ూడా అాంత్రీలనమయి ఉనాియి. ప్రవక్ు (స) శేష ర ు త్రమయిన విమరశక్క అనుమతిాంచ్డమే క్క్, ద్ాని ని పోర త్ిహాంచారు క్ూడా.”ద్ౌరజ నయప్రుడయిన ర్జు ముాందు సత్యాం ప్లక్డాం జిహాద్లో శేష ర ు త్ర స్ియికి చెాంద్దనద్ద” అని ఉప్ద్ేశ్ాంచారు ప్రవక్ు (స). ఖ్ుర్ఆన్ హద్ీసులో అలాాంటి నిర్మణాత్మక్ విమరశను ‘నహీ అనిల్ మునుర్’ చెడు నుాండి వ్రిాంచ్డాం అని చెప్ుబడిాంద్ద. ఇద్ద ముసల ాంలక్క విధదగ్ ఖ్ర్లక చేసాంద్ద. అయితే విమరశల పవరు తో దూష్ాంచే, ద్ేేష్ాంచే, ఇత్రులను కిాంచ్ప్రేా అధదక్ర్నిి ఇస్లాం ఎవరికీ ఇవేదు. ఇస్లాంలో వయవస్ి ప్రాంగ్ అభిప్రయానికి ద్ాేర్లక తెరచే ఉాంటాయి. షరీయత్ప ఆజా లల ో క్ూడా ఖ్ుర్ఆన్ హద్ీసులక్క లోబడి అభిప్రయానికి చోట క్ల్నుాంచిాంద్ద ఇస్లాం.
8) మత్ సవేచ్ఛ
• మనస్ిక్షి, అభిప్రయ వయకీుక్రణతో ‘మత్ సవేచ్ఛ’ ముడి ప్డి ఉాంట ాంద్ద. ద్దవయఖ్ుర్ఆన్ ఈ విషయానిి సుషిాంగ్ ప్రక్టిాంచిాంద్ద: ”మత్ విషయాంలో ఎలాాంటి బలాతాురాం లేదు”. (బఖ్ర; 256) మత్ బో ధ అనిద్ద హృదయానికి, మనస్ిక్షికి సాంబాం ధదాంచిన విషయాం. ద్దవయఖ్ుర్ఆన్ ప్రవక్ు (స)ను సాంబో ధదసు ూ ఓ చోట: ”నీ ప్ని కేవలాం సాంద్ేశాం వినిుాంచ్డాం మాత్రమే. నీవప ప్రజలపెై క్ప్లాద్ారు క్దు”. (షూర్: 48) మరో చోట: ”ప్రవక్ు! హత్ బో ధ చేసు ూ ఉాండు, నీవప కేవలాం హత్బో ధ చేసవవ్డవప మాత్రమే గ్ని, వ్రిని బలవాంత్ాంగ్ ద్ారికి తెచేా బాధయత్ నీపెై లేదు”. • (ద్దవయఖ్ుర్ఆన్-88:21, 22)
9) వృతిు సవేచ్ఛ • ఇస్లాం ఆవిర్ావ్నికి ప్ూరేాం కొనిి ప్రాంతాలలో కొనిి వృత్ప ు లక కొాందరి క సాం ప్రతేయక్మనే భావన ఉాండేద్.ద ప్రతేయకిాంచి భారత్ ద్ేశాంలో విభిని క్కలాల క సాం వ్రి వ్రి క్కల వృత్ప ు లక నిరణ యిాంచ్బడి ఉాండేవి. వ్రు ఆ నిరీణత్ ప్నులే చేయాల్న. క్ని ఇస్లాం ప్నుల విషయాంలో ఎలాాంటి హదుిలక పెటి లేదు. ఏ వృతిుని చిని చ్ూప్ప చ్ూడలేదు. ప్రతి వయకిు ఉప్ధద క సాం నాయయబదధ మయిన ఏ వృతిు నయినా ఎాంచ్ుక వచ్ుా. ఒక్ వృతిు ని వదల్న మరో వృతిు ని చేప్టి వచ్ుా. అయితే ఎవరు ఏ వృతిు ని అవలాంబిాంచినా ద్ాని ద్ాేర్ ప్రజలక్క లాభాం ఉాండాల్న. ద్ేశ, ప్రజల సాంక్షేమాం అాందులో ద్ాగుాండాల్న. ద్ాని క సాం స్మరి ాాం అవసరాం. వెైదయాం గురిాంచి తెల్నయని వయకిు వెైదయాం చేయక్ూడదు. ఇలా చెప్పుక్కాంటూ పో తే – ఒక్రి క్రమలక్క ఇత్రుల్ని బాధుయల్ని చేయక్పో వడాం, మత్ నాయక్కలక, మతాల ప్టల సమరస భావాంతో వయవహరిాంచ్డాం, సమానత్ేాం, ప్లక్కలక చ్టాినికి అతీత్పలక క్రు అని భావన, ప్రభుత్ే ద్ౌరజ నాయనిి ఎాండగటేి హక్కు, నాయయాం ప ాంద్ే హక్కు, క్ూటములక ఏరురిచే హక్కు, ఆసు హక్కు, మొదలయిన అనేక్ మౌల్నక్ హక్కులను ఇస్లాం మానవ్ళ్ళకి ప్రస్ద్దసు ో ాంద్ద. ఒక్ు మాట లో చెప్ులాంటే ఇస్లాం ఇట వయకిునీ క్దనదు. అట సమాజానీి తోరస ర్జనదు. అద్ద ఈ రాండిాంటిలోనూ స్మరస్యనిి, సమత్ూ క్నిి స్ిపాంచి వ్టికి వ్టి వ్టి నిజ స్ినాలను ప్రస్ద్దసు ుాంద్ద.
మానవ హక్కుల సాంరక్షిణణ ఇస్లాం • ఇస్లాం ద్ాని దృక్ుథాం రీతాయ, అద్ద అవలాంబిాంచే విధానాం రీతాయ అాంత్ర్జతీయమయినద్ద. అజాాన క్లప్ప అహాంభావ్ల్ని, నిరుాంధాల్ని, విచ్క్షణల్ని, వివక్షల్ని అద్ద సమమతిాంచ్దు. జాతీయ వెైషమాయలక, క్లహాల క్రణాంగ్ చినాిభినిమయిపో యిన నేటి ప్రప్ాంచానికి ఇస్లాం ఒక్ జీవనద్ాయక్ సాంద్ేశాం, ఆశ్జయయతి, మహో జేల మయిన భవిషయత్ప ు క్క మారుాం!