శ ంతి భద్రతకు ద్శ సూత్రరలు
PRESENT BY SYED ABDUSSALAM OOMERI
మూడవ భాగం
ఎనిమిద్వ సూతరం: హానికర వసతువునత ద్ూరం చెయ్యడం • సంఘంలో ప్రతి పౌరుని బాధ్యత – ప్రజలకు హాని చేసే విషయాలకు సవయంగా దూరంగా ఉండాలి, అన్యయలన్య దూరంగా ఉంచాలి. అలాంటి వ్ాయఖ్యలుగానీ, వసయువులుగానీ లేకుండా చూసయకోవ్ాలి. సవయంగా మన్ లో మంచీచెడులనేవి ఉంటాయి. ప్రవకు (స) ప్రతి ఖ్యత్ాాలో ఈ దయఆ చేసేవ్ారు: ”వ న్వూజు బిలాాహి మిన షురూరి అనఫుసినా వ మిన సయియఆతి అఅమాలినా” మేము అలాాహ శరణు వ్ేడుకుంటునాాము; మా సవవయ ఆతమల కీడు న్యండి, మా సవవయ కరమల చెడు న్యండి. అలాగే ప్రవకు (స) మన్సయ కీడు న్యండి శరణు వ్ేడుకోవ్ాలిసందిగా ఉప్దేశంచారు: ”అలాాహుమమ ఫాతిరససమావ్ాతి వల అరజి, ఆలిమల గైబి వషష హాదతి లా ఇలాహ ఇలాా అనత. అవూజు బిక మిన షరిి న్ఫ్వస, వ మిన షరిిష షైత్ాని వ షిరకిహి, వ అన అఖతరిఫ అలా న్ఫ్వస సూఅన, ఔ అజురుిహు ఇలా ముసిా ం” (ముసాద అహమద) పై దయఆలో – అలాాహ సయుతి స్తుతరంత్ోపాటు, సవవయ ఆతమ, షైత్ాన కీడు న్యండి శరణు కోరడమే కాక, సవవయ ఆతమపై దౌరజన్యం, ఇతరుల పై దౌరజన్యం చెయయడం న్యండి కూడా శరణు వ్ేడుకోవడం జరిగింది.
ఎనిమిద్వ సూతరం: హానికర వసతువునత ద్ూరం చెయ్యడం • ఈ సందరభంగా ప్రవకు (స) వ్ారి ఈ మాట గమనారహం! ”మీరు మీ సవయం విషయంలో ఆరు విషయాల గురించి నాకు జమాన్తు ఇవవండి.ప్రతిగా నేన్య మీకు సవరగ ప్ు జమాన్తు ఇస్ాున్య. మీరు ప్లికిత్ే సతయమే ప్లకాలి. మాట ఇసేు దానికి కటుు బడి ఉండాలి. మీకు ఏదయినా అప్పగిసేు దానిా భదరంగా తిరిగి అప్పగించాలి. మీరు మీ శీలానిా (మరామంగాలన్య) కాపాడుకోవ్ాలి. మీ మీ చూప్ులన్య దించి ఉంచాలి. మీ చేతి దావరా ఎవవరికీ ఎలాంటి హాని కలుగకుండా చూసయ కోవ్ాలి”. (ముసాద అహమద)
ఎనిమిద్వ సూతరం: హానికర వసతువునత ద్ూరం చెయ్యడం • ఓ స్ారి ప్రవకు (స), కూరుుని ఉన్ా క ందరు ప్రజలిా ఉదేే శంచి ఇలా అనాారు: ”మీలో మంచి వ్ారవరో, మీలో చెడడ వ్ారవరో నేన్య మీకు త్ెలుప్నా?” అని. దానికి ప్రజలు ఎలాంటి సమాధాన్ం ఇవవ లేదయ. అలా ఆయన్ మూడు స్ారుా అడిగాక, ఒకరు – తప్పకుండా మాలో మంచోడు ఎవరో, మాలో చెడడడ డు ఎవడు తప్పక త్ెలియజేయండి ఓ దెైవ ప్రవకాు! అని అనాాడు. అప్పడాయన్ ఇలా అనాారు: ”ఎవరి న్యండి మంచి జరుగుతుంది ఆశ ఉంటుంంందడ, ఎవరి న్యండి కీడు వ్ాటిలాదయ అన్ా భదరత ఉంటుందడ అతనే మీలో మంచోడు. ఎవరి న్యండి మేలు జరిగుతుంది అన్ా ఆశ ఉండదడ, ఎవరి కీడు న్యండి భదరత ఉండదయ అన్ా బంగ, భయం ఉంటుందడ అతనే మీలో చెడడడ డు”. (తిరిమజీ) • వ్ేరొక ఉలేా ఖ్న్ంలో ఆయన్ చెపిపన్ మాట: ”నిశుయంగా ప్రజలోా క ందరు మంచికి (పంచే) బీగాలయి ఉంటారు. చెడుకి త్ాళాలయి (తుంచే వ్ారయి) ఉంటారు. నిశుయంగా ప్రజలోా మరిక ందరు చెడుకి బీగాలుగా ఉంటారు. మంచికి త్ాళాలుగా ఉంటారు. అలాాహ ఎవరి న్యిత్ే మంచికి త్ాళం చెవిగా చేశాడడ వ్ారు భాగయజీవులు, వ్ారికి శుభాకాంక్షలు! మరవరిన్యిత్ే చెడుకి త్ాళం చెవిగా చేశాడడ వ్ారు నాశన్ం అవువగాక!” (ఇబుా మాజహ)
ఎనిమిద్వ సూతరం: హానికర వసతువునత ద్ూరం చెయ్యడం • ప్రవకు (స) ఇంటి న్యండి బయికి వ్ెళళేటప్ుడు ఈ దయఆ తప్పకుండా చేసేవ్ారు: ”బిసిమలాాహి తవకకలతు అలలాాహ. అలాాహుమమ ఇనీా అవూజు బిక మిన అన అదవలా ఔ ఉదవలా , ఔ అజిలా ఔ ఉజలా , ఔ అజలిమ ఔ ఉజలమ అలయయ, ఔ అజహల ఔ యుజహల అల ైయయ” అలాాహ పేరుత్ో ఆయన్ మీద భరోస్ాత్ో బయలు దేరుతునాాన్య. మోస్ానికి గురవవడం న్యండి, నేన్య ఒకరిని మోస్ానికి గురి చెయయడం న్యండి, సవతహాగా నేన్య మారగ ం తప్పడం న్యండి, నా దావరా ఒకరు మారగ ం తప్పడం న్యండి, నేన్య ఒకరిపై దౌరజ నాయనికి పాలపడటం న్యండి, నాపై ఒకరు దౌరజ న్యం చెయయడం న్యండి, నేన్య ఒకరిత్ో మూరఖంగా ప్రవరిుంచడం న్యండి, ఒకరు నా యిెడల మూరఖంగా వయవహరించడం న్యండి ఓ అలాాహ! నీ శరణు వ్ేడుకుంటునాాన్య”. (అబూ దావూద)
త్ొమిిద్వ సూతరం: ప్రతీక ర చట్టం. దౌరజనయప్రునికి ద్ండన. • ఇది ప్ూరిు ప్రిపాలకులు, ప్రభుత్ావనికి చెందిన్ విషయం. ఎవరు ప్డిత్ే వ్ారు చటాునిా చేతులోా తీసయకునే అన్యమతి లేదయ. అలాాహ ఇలా సలవిసయునాాడు: ”మీకు ప్రతీకార చటు ంలోనే జీవితం ఉంది”. (బఖ్రహ: 179) ఖ్యరఆనలో ఇలా ఉంది: ”పారణానికి బదయలు పారణం, కన్యాకి బదయలు కన్యా, ముకుకకి బదయలు మకుక, చెవికి బదయలు చెవి, ప్ంటికి బదయలు ప్న్యా. అలాగే క నిా ప్రత్ేయక గాయాల కోసం కూడా ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పడిత్ే అది అతని పాలిట ప్రిహారం (కఫాారా) అవుతుంది. అలాాహ అవతరింప్జేసిన్ దానికన్యగుణంగా తీరుప ఇవవని వ్ారే దయరామరుగలు”. (అల మాయిదహ: 45) • ఈ కోవకు చెందిన్ క నిా శక్షలు – ద ంగ (ద ంగలించిన్ వసయువు స్ాాయిని బటిు ) అతని చెయియని ఖ్ండించడం, మదయం త్ారగే వ్ారిని, వయభిచారం చేసే వ్ారిని క రడాత్ో క టు డం, వివ్ాహితుడు వయభిచారానికి పాలపడిత్ే రజమ చెయయడం (రాళేత్ో క టిు చంప్డం) తదితర శక్షలు మనిషి ధ్న్, మాన్, పారణాలకు రక్షణగా నిరేేశంచ బడిన్ విధానాలు. నేరానికి శక్ష ఉంటుంది అన్ా భయం ఒక నేరసయానిా నేరం న్యండి ప్ూరిుగా ఆప్క పతవచయుకానీ, ఖ్చిుతంగా మారుప మాతరం తీసయకు వసయుంది.
ప్ద్వ సూతరం: అలలాహ అనతగరహాల యెడల కృతజ్ఞత్ర భావం.
• ”మీకు పారప్ు మయిన్ ఏ అన్యగిహం అయినా అది అలాాహ తరఫు న్యండే”. (న్హా: 53). మన్పై అలాాహ కురిపించిన్ అన్యగిహాలు అన్న్యం, అసంఖ్ాయంకం. ఆయన్ వరాన్యగిహాలన్య మన్ం ల కికంచ దలచినా ప్ూరిుగా ల కికంచ లేము. కాబటిు అన్యగిహ ప్రదాత అయిన్ అలాాహకు మన్ం నితయం కృతజఞ త్ాభిన్ందన్లు త్ెలియజేసయకుంటూ ఉండాలి. ”దాసయడు ఓ గుకకడు నీళళే త్ారగి, ఒక ముదే అన్ాం తిని అలహము ే లిలాాలహ అన్డం అలాాహకు ఎంత్ో పిరయం” అనాారు ప్రవకు (స). (ముసిా ం) కృతజఞ తలు చెలిాంచయకోవడానికి బదయలు కృతఘాతకు పాలపడిత్ే మాతరం అలాాహ భదరత స్ాాన్ంలో భయానిా, ప్ుషకల ఆహార ప్దారాాల స్ాాన్ంలో ఆహార లేమిని కలుగజేస్ు ాడు. అలాాహ ఇలా అంటునాాడు: ”మీరు గన్క కృతజుఞలుగా మెలిగిత్ే, నేన్య మీకు మరింత అధికంగా అన్యగిహిస్ు ాము. ఒకవ్ేళ మీరు గన్క (చేసిన్) మేలున్య మరచి పతత్ే నిశుయంగా నా శక్ష చాలా కఠిన్మయిన్ది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమమలిా స్ావధాన్ ప్రచిన్ విషయానిా జఞఞప్కం చేసయకోండి!” (ఇబారహీమ్: 7)
ఖతరఆన చెప్పిన చరరితరక ఉదరహరణ మనంద్రికి కనతవిప్ుి క వ లి: • ”అలాాహ ఒక ప్టాం ఉదాహరణన్య ఇసయునాాడు. ఆ ప్టు ణం ఎంత్ో ప్రశాంతంగా, తృపిు గా ఉండేది. దానికి అనిా వ్ెైప్ుల న్యంచీ ప్ుషకలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ ప్టా వ్ాసయలు అలాాహ అన్యగిహాలపై కృతఘాత చూప్గా, అలాాహ వ్ారి సవయంకృత్ాలకు బదయలుగా వ్ారికి ఆకలి, భయాం దడళన్ల రుచి చూపించారు”. (అనాహా: 112)
చివరి మలట్ ప్రవకు (స) వ రి నోట్:
• శాంతి భదరతల కోసం ప్రతిపాదించ బడిన్ సూత్ారలు అనీా మొధ్టి సూతరమయిన్ ఈమానత్ో ముడి ప్డి ఉనాాయి. అది మిగత్ా అనిాంకీ ప్ునాది వంటిది. మిగత్ా విషయాలు ఆ ఒకక సూత్ారనికి వివరణ వంటివ్ే. అంటే, అలాాహపై సవచఛమయిన్ విశావసంత్ోపాటు మిగత్ా విషయాలోా సయితం ఆయన్ నిరేేశంచిన్ విధి విధానాలన్య అన్యసరించి ఆచరణలో పటిున్ప్ుడే ప్రప్ంచ శాంతి భదరత ప్ూరిు స్ాాయిలో లభించే అవకాశం ఉంది. దీన్రాం చెడు ప్ూరిుగా చయడిచి పటుుకు పతతుందని ఎంత మాతరం కాదయ. ఏమీ చెయయ లేని అశకు తకు అది గురవుతుంది అని మాతరం చెప్ప గలం! ఎందయకంటే, వ్ెలుగు చీకటి లాగా మంచీ చెడులనేవి ప్రళయం వరకూ ఉంటాయి గన్క, ఇది అలాాహ సంప్రదాయం గన్క. • చివరి మలట్ ప్రవకు (స) వ రి నోట్: • ప్రవకు (స) ఇలా ఉప్దేశంచారు: ”బహిరగతమయిన్, బహిరగతం కాని ఉప్దరవ్ాల న్యండి అలాాహ శరణు వ్ేడుకోండి”. (ముసిా ం)