జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
PRESENT BY SYED ABDUSSALAM OOMERI
నిరంతర పయనం జీవితం మానవుడా! నీవు (జీవితసతయం గురంచి ఆలోచించక ండా ఐహిక కార్యకలాపాలోో) ఎంత నిమగుుడవయిఉన్ాు, నీ పయనం మాతరం నీ పరభువు వైపుకే నిరాఘాటంగా సాగపో త ంది. చివరకి ఆయన సనిుధికే నీవు చేర్ుకోవలసి ఉంట ంది. (ఇనిి ఖాక్- 6)
మర్ణం తపపదు మనిషికి ”భూమండలంపై ఉననవారంతా నశంచిపో వలసినవారే. ఎపపటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ పరభువు అసిి తవం మాతరమే”. (అరరహ్మాన్: 26,27)
దైవ పరవకత (స), హజ్రత అబ్ుులాోహాా బిన ఉమర (ర్)ను ఉదేుశంచి ఇలా అన్ాుర్ు: ”ఇహలోకంలో నీవు ఒక బ్ాటసారలా జీవించు. లేదా దారన నడిచివళ్ళే సామానుయడిలా ఉండు. సాయంతరం అయితే ఉదయానికై ఎదుర్ు చూడక . ఆరోగాయనిు అన్ారోగయం కన్ాు మేల ైనదిగా తలంచు. మర్ణం కన్ాు జీవితం గొపపదని భావించు”. (బ్ుఖారీ)
విశారంతి సథలమే గానీ శాశ్వత నివాసం కాదు
జనన మరణాలు అలాాహ్ అధీనం అవును – కనుల తరసతత జ్ననం. కనుల మూసతత మర్ణం. ఈ రపపపాట లోన్ే ఉంది జీవన పయనం. ఇలలో అడుగు పెటటిన పరతి ఒకకర్ూ మర్ణం మజ్ా చవిచూడ వలసిందే. మనం ఈ అవనికి వచిినపుపడే రటరు టటకటత వచాిము. అందులో మనం తిరగ వళ్ళేల్సిన తేదీ కూడా ఖరార్యి ఉంది. ఆ ఘడియ దాపురంచినపుపడు ఒకక సెకను కూడా ఆలసయం అవదు. కానీ అదపుపడనుది వీడని మిసి రీ. మనక తల్సయదు, అంతుబ్టి దు. ఈ యదారాథనిు ఖురఆన ఇలా అభివరి సత ుంది. ”తాను రేపు ఏం సంపాదించనునుదో , తనక మర్ణం ఏ భూభాగంలో సంభవించ నునుదో (ఈ ధర్ణిలోని) ఏ పారణీ ఎర్ుగదు”.
పారణం అన్ే పక్షి పంజ్ర్ం వీడి వళ్ళిేన వే .... మర్ణ శ్యయ మీద ఓ వయకిత అచేతన్ావసథ లో పడి ఉన్ాుడు. చుటట ి ఆపుతల , అయినవార్ు గుమిగూడి ఉన్ాుర్ు. ఒకడేమో సూది గుచుితున్ాుడు. ఒకడు మాతరల మింగమంట న్ాుడు. ఒకడేమో తేన్ తినిపిసత ున్ాుడు. ఒకడు చంచాత నీ ళే పో సుతన్ాుడు. ఎవర్ు ఎంత చేసిన్ా ఇది నయం కాని రోగం అని తల సూ త న్ే ఉంది, రోగ ముఖంమీద మర్ణచాాయల వకికరసుతన్ాుయి…చమటల విపరీతంగా పడుతున్ాుయి…గుండల్సు పిండేసత బ్ాధేదో పారణం త డేసత ునుది…మెలమెలోగా వకిక ళే మొదలయిన్ాయి…చకిక ళే నలో బ్డుతున్ాుయి…పెదాల పాల్సపో తున్ాుయి… గొంతు తడార పో తునుది… సనుటట ఒణుక వనుులో పారర్ంభమవుతునుది… పొ డుగాటట శావసల అధికమయిన్ాయి…న్ేతరాల నింగన్ే చూసుతన్ాుయి…. వాటటలోని తేజ్సుి క్షషిణించిపో తునుది…శ్రీర్ం మీది రోమాల నికకబ్ొ డుచుక న్ాుయి…వింత, విచితరమెైన నిదర ఒడిలోకి జ్ార్ుక ంట నుటో నిపిసత ునుది… అలో ంత దూర్ం నుండి ఎవరో ”లా ఇలాహ ఇలో లాోహాా”చదవమంట న్ాుర్ు…మరవరో యాసీన సూరా పఠసుతనుటో ంది… రండే రండు వకిక ో ళ….పారణం అన్ే పక్షి పంజ్ర్ం వదిల్స ఎగరపో యింది…చేతుల రండూ వాల్సపో యాయి.. ఆ రోగ మ…ర్…ణిం…చాడు…!! ”ఇన్ాు ల్సలాోహి వ ఇన్ాు ఇల ైహి రాజివూన”. పిరయ సో దర్ులారా! జ్ననం మన చేతులోో లేదు. మర్ణం కూడా మన చేతులోో లేదు. ఎలా జ్నిమంచాలో, ఎకకడ జ్నిమంచాలో మనం నిర్ి యించలేము. ఎకకడ మర్ణించాలో కూడా నిరాారంచలేము. కానీ, ఎలా, ఏ సిథ తిలో మర్ణించాలో- ఇది మాతరం మన చేతిలోన్ే ఉంది. విశావస సిథ తిలోన్ా? అవిశావస సిథ తిలోన్ా? ఒక వర్గ మేమో సవరాగనికి, ఒక వర్గ మేమో నర్కానికి. ఎట వళ్ళేలో మీరే నిర్ి యంచుకోండి. ఆ మేర్క సతవచా అందరకీ ఉంది.
శవ సంస్కా రాలు
మరణ సన్నా హం
మరణ నిరాారణ
మృతుని స్కా నం
మృతుని వస్తస ర సంస్కా రం
మృతుని కై నమాజు
ఖనన సంస్కా రం
పుణయ సమరు ణ
మృతుని ఇంటి
వారికి ఓదార్పు
మర్ణ సమర్ణ మంచిదే పరవకి (స) ఒక సభ వైపు నుండి వళ్ళడం జరిగింది. అపుపడు వారంతా నవువకుంటునానరు. వారినుదేేశంచి “మీరు మరణ సారణను అధికంగా చేసి త ఉండండి. ఈ సారణ ఎలాంటిదంటే, కష్ట ం లో ఒకరు దానిన సారిసతి సుఖంగా ఉంటుంది. సుఖంలో దానిన సారిసతి శృతి మించకుండా చేసి ుంది.
మర్ణ సన్ాుహం చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించి నపుపడు వాడిలా వేడుకుంటాడు: “ఓ నా పరభూ! ననున తిరిగి (భూలోకానికి) పంపు; “నేను చేయకుండా వచిిన సతాారాాలు చేయటానికి.” 36 అది కానిపని. నిశియంగా, అది అతని నోటిమాట మాతరమే! ఇక (ఈ మరణంచిన) వారు తిరిగి లేపబడే దినంవరకు వారి ముందు ఒక అడుుతెర (బర’జఖ) ఉంటుంది (మోమినతన్: 99 -100)
మరణ నిరాారణ ‘మనిషి ఆతా తీసుకోబడిన తరావత అతని చతపు దానిన వంబడిసి ుంది’ అనానరు పరవకి (స). 2) పూరతి శరతరానిన కపాపలి. 3) శవ సంస్ాారాలు త ందరగా
ముగిసతలా చతడాలి. 4) వీల ైనంత వరకు ఏ పరదేశంలో మరణంచాడో అకాడే సమాధి చెయాాలి.
మృతునికి స్కా నం మృతునికి సాునం చేయించడం ఫర్ కిఫాయా. క ందర్ు చేసతత మిగతా వార తర్ఫు నుంచి సరపో తుంది. సాునం మర్ణించిన వయకిత వసీయతు చసిన వయకేత చేయాల్స. లేని పక్షంలో దగగ ర్ బ్ంధువుల చేయించాల్స. పుర్ుషుడైతే – తండషర, క డుక , తముమడు ఇలా.. సీత ీ అయితే – తల్సో , కూతుర్ు, చల్సో ఇలా .... భర్త భార్యక , భార్య భర్త క సాునం చేయించవచుి. పరవకత (స) ఆయిషా (ర్.అ) గారనుదేు శంచి – ‘’ఒకవే నువువ న్ాకంటే ముందు మర్ణించినటో యితే న్ేను నీక సాునం చేయిసాతను” అని అన్ాుర్ు> (ముసుద్ అహమద్ ) 7 ఎండో కన్ాు తక కవ వయసు గల బ్ాల బ్ాల్సకల్సు సీత ీ పుర్ుషుల ఎవరైన్ా సాునం చేయించవచుి. కేవలం పుర్ుషుల మాతరమె ఉండి సీత ీ మర్ణించిన్ా లేదా కేవలం సీత ీల ఉంది పుర్ుషుడు మర్ణించిన్ా గుసుల్ ఉండదు. తయముమం చేయిపించాల్స. విశావసి అవిశావసికి సాునం చేయిపించ కూడదు, సీత ీ అయిన్ా పుర్ుషుడైన్ా
శవ సంస్కా ర ఘనత
ఎవరైతే మృతునికి స్కా నం చేయిపంచి చూసిన లోపానిా కపు ఉంచుతాడో అతనిా 40 స్కర్పు క్షమంచడం జర్పగుతుంది. ఎవరైతే మృతునికి కఫన్ తొడిగిస్కరరో అల్లుహ్ వారికి సవ చచ మైన సవ ర గపు పట్టు వస్తస్కరలు తోదిగిస్తస్కరు. ఎవరైతే మృతుని కోసం సమాధిని తవ్వవ తాడో అతనికి ఒక వయ కి రకీ గృహం నిరిమ ంచి, అందులో వసిను జేసినంత పుణయ ం ప్పళయం వరకు అల్లుహ్ ప్పస్కదిస్కరు.
మృతునికి స్కా నం మృతునికి స్కా నం చేయిపంచే టపుు ు ఒక వస్తస్కరనిా కపు అతని మీద ఉనా దుస్తరలు తొలగించాలి. జనుల దృష్టు పడకుండా జాప్గతర పడాలి. బహుశా ఒకర్ప చూడకూడని స్తసితిలలో తను ఉండొచుచ . స్కా నం చేయిపంచే వయ కి ర బయట వయ కి ర అయితే అమనతుదార్పడై ఉండాలి, చూసిన దానిా ప్పచారం చేయకూడదు. చిప్తానిా
చూడండి!
మృతునికి స్కా నం అతని కుపులో ఏదైన్న ా నది ఉంటె అది ఆశుదమై బయటికి వచేచ స్తరంది, తరావ త నీళళ తో కడిగేయాలి. చిప్తానిా
చూడండి!
మృతునికి స్కా నం అయితే, అతని నోట్లు, ముకుా లో నీళ్ళళ ఎకిా నచ కూడదు. తడి గుడడను తీస్తకొని దాని దావ రా ముకుా , దంతాలు శుప్ర పరచాలి.
మృతునికి స్కా నం
మృతునికి
చివరి స్కరి కర్పు రం కలిపన
స్కా నం
నీళళ తో కడగాలి.
మృతునికి
స్కా నం
స్ాననం చేయంచేటపుపడు అలాాహ్ భీతి, అలాాహ్ సారణ నితాం ఉండేలా చతసుకోవాలి
షహీద్ మరియు హాజీ అబ్దుల్లుహ్స్తబిన్స్తఅబ్బా సస్త(ర) కథనం: ఒక వయ కి ర అరఫా మైదానంలో దైవప్పవక ర(స)తో పాట్ట విడిది చేశాు. అతనిా ఒంటె ప్కింద పడవేసింది, మెడ విరిగి మరణంచాు. అతని గురించి దైవప్పవక ర (స) ఇల్ల అన్నా ర్ప: ”అతనిా రేగాకులతో స్కా నం చేయించండి, రంు (ఇప్హామస్త) దుస్తరలలోనే కఫన్స్త(వస్తస ర ధారణ) చేయించండి, తలను కపు కండి, స్తవాసన పూయకండి, ఎందుకంటే ప్పళయ దిన్నన అతను లేపబడేటపుు ు ‘తలిా యా’ పఠిస్తర ఉంటాు.” (బ్దఖారీ, ముసిం ు ) షహీద్ అయితే స్కా నం కూడా ఉండదు. ప్పాణం రాని పలుదికైతే స్కా నం నమాజు రండూ ఉండవ్వ>
మృతుని వస్తస ర సంస్కా రం కఫన్ వస్తస్కరనిా ముందు బ్దఖూర్, స్తవాసన పూయాలి.
మృతుని వస్తస ర సంస్కా రం
మృతుని కై నమాజు
ఖనన సంస్కా రం
శోకం, సమా ధుల పై నిరామ ణం, సంద రశ నం
పుణయ సమరు ణ
మృతుని ఇంటి వారికి ఓదార్పు