”ఇంటిలోన పూల వనమై వెల్లి విరియాల్సిన, ఉత్తమ పౌరుల్ని దేశానికి అందించాల్సిన వసంత రుతువును కాల రాయగ రేగుతాము,కూలదోయగ బూనుతాము” అంటే ఏం చేస్తామండీ!? గాఢమయిన ఓ నిట్టూర్పు తప్ప. ప్రకృతినీ నమ్మము, ఏ సంస్కృతినీ నమ్మము అనే దుష్కృతి ధ్వజవాహకులతో, వికృత మనస్కులతో వాదించి ఏం ప్రయోజనం చెప్పండీ!