అనుగ్రహాల గురించి ఆరా తీసే అంతిమ దినం

Page 1

అనుగ్హా ర ల గ్ురించి ఆరా తీసే అింతిమ దినిం

PRESENT BY SYED ABDUSSALAM OOMERI


ఆరోజు ఈ సౌఖ్యాలు, సిరసింపదలను గ్ురించి మిమమల్ని తపపక నిలదీయడిం జరుగ్ుత ింది. (తకాసుర్ - 8)


మీరు మరణించి ఆకాశానికి ఎకి​ి వెళ్ళినప్పుడు ఈ ప్ది విషయాల గురించి అలా​ాహ్ అడగనే అడగడు...కానీ ,


1 - మీరు ఏ బ్రిండ్ కారులో ప్రయాణించారు అని అలా​ాహ్ అడగనే అడగడు...కానీ ,

వాహన సౌకరయిం లేని ఎింత మిందిని నువ్పు నీ కారులో చోటిచా​ావ్ప, లేదా ఎింత మిందికి వాహన సౌకరయిం కల్ుించావ్ప అని మాతరిం తప్ుక ిండా అడుగుతాడు.


2 – నీ నివాస గృహిం ఎింత విశాలింగా ఉిండేది అని అలా​ాహ్ అడగనే అడగడు...కానీ , నీ నివాస నిలయానికి ఎింత మిందిని ఆహ్వుని​ించావ్ప అని, ఎింత మిందికి గూడు కల్ుించావ్ప అని మాతరిం అడుగుతాడు.


3 - నీ అలా​ారాలో ఎని​ి జతల , ఎింత ఖరీదైన దుసు​ుల గలవి అని అలా​ాహ్ అడగనే అడగడు...కానీ గుడడ లేని ఎింత మిందికి బటట కొనిచా​ావ్ప అని మాతరిం అడుగుతాడు.


4 - నీ ఆదాయిం ఎింత అని అలయాహ్ అడగ్నే అడగ్డు...కానీ దాని​ి స ింతిం చేసుకోవడానికి నీ విలువల వలువలు తీశావా? నీ అింతరాతమ సాక్ష్యాని​ి అముమకునాివా? లేదా? అని మయతరిం అడుగ్ుతాడు.


5 - నీ కారా పరధిలో నీ సా​ాయి ఏమిటి అని అలయాహ్ అడగ్నే అడగ్డు...కానీ నీ కరత వా నిరా​ాహణలో ఎింత నిజాయితీపరుడివి అని మయతరిం అడుగ్ుతాడు.


6 - మీ సేిహిత లు ఎింత మింది అని అలయాహ్ అడగ్నే అడగ్డు...కానీ నువవా ఎింత మిందితో నిజమైన సేిహిం చేశావవ, ఎవరతో చేశావవ అని మయతరిం అడుగ్ుతాడు.


7 – మీరు ఏ ఏరయయలో నివసి​ించేవారు అని అలయాహ్ అడగ్నే అడగ్డు ...కానీ, మీ ప రుగ్ు వారతో ఎలయ వావహరించేవారు అని మయతరిం అడుగ్ుతాడు.


8 – మీ శరీర ఛాయ గ్ురించి అలయాహ్ అడగ్నే అడగ్డు ... కానీ, మీ వాకితతాిం ఎలయ ఉిండేది అని మయతరిం అడుగ్ుతాడు.


9 – మీరు ఇపవపడు ఎిందుకు తౌబా చేసుకుింటునాిరు అని అలయాహ్ అడగ్నే అడగ్డు ...కానీ,

మీ కోసిం భూమయాకాశాలింత విశాలమైన సారగ పవ తలుపవలు తెరచేసత ాడు.


10 - ఈ పశా​ాతాతప జయాతి దా​ారా ఎింత మింది మనసు మయరుకునాిరు? అని అలయాహ్ అడగ్నే అడగ్డు... ఆయన సమసత వసుత పరజా​ానిం గ్ల సూక్ష్మ గ్ారహి.


ఈ దశ మనలోని పరతి ఒకకర జీవితింలో వచిా ఉింటుింది

నీవ్ప అనాథగా ఉనిప్పుడు ఆయన నీక ఆశ్రయిం కల్ుించలేదా? నీవ్ప మారగ విహీ నుడవెై ఉిండగా ఆయన నీక మారగ ిం చూప్లేదా? నీవ్ప నిరుపేదగా ఉిండటిం చూసి ఆయన నినుి ధనవ్ింతుడని చేయలేదా? కనుక అనాథల ప్టా కఠనింగా ప్రవ్రు ించక . యాచక డని కసరకొటటక . నీప్రభువ్ప అనుగరహ్వల్ి (గురించి) చాటుతూవ్పిండు. (జుహ్వ - 6-11)


నేను ఈ ప్రబో ధనాని​ి ననుి మించివానిగా భ్వి​ించే మితురని దాురా ప ిందాను, ఇప్పుడు నేను మించివానిగా భ్విసు​ుని మీక ప్ింప్పతునాిను. ఇప్పుడు మీ కరు వ్య నిరుహణ సమయిం ఆసని​ిం అయింది. మీ దృష్ిటలో మించి మితురనికి ఈ ప్రబో ధనాని​ి ప్ింపి ప్పణయిం కటుటక ిండన.


నిజమైన అిందిం అింటే మీ దగ్గ ర అిందమైన హృదయిం ఉిండటిం



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.