ఇప్పుడు సిరులు ప ొంగుతున్న జీవ గడడ కువైట్ ఒకప్పుడు (250 సొంవతసరాల క్రత ి ొం) బీద దేశొం. చాలా క్ాలొం వరకు భారతీయ కరెన్సస ఇకకడి కరెన్ససగా ఉొండేది. ప్ూరవ ప్రాలలోక్ెళితే - కువైత్ అరబీీ: دولة الكويتDawlat al-Kuwait, " సటేట్ ఆఫ్ కువైత్ " ప్శ్చిమాసియా దేశాలలల ఒక దేశొం. ఇది తూరుు అరేబియా సరిహదదులల ప్రిియన్ గల్ఫ్ చివరన్ ఉొంది. దేశ సరిహదదులల ఇరాక్ మరియు సౌదీ అరేబియా దేశాలు ఉన్ానయి. 2014 గణాొంక్ాలు అన్దసరిొంచి కువైత్ జన్సొంఖ్య 4.2 మిలియన్దో. వీరిలల 1.3 మిలియన్దో కువైత్ ప్రజలు ఉొండగా 2.9 మిలియన్దో ప్రవాస ప్రజలు ఉన్ానరు . 1938లల కువైత్లల చమురు నిలువలు వలువడాడయి. చమురు నిలువల క్ారణొంగా కువైత్ " అతుయన్నత ఆరిిక్ాభివృదిి చొందిన్ దేశొంగా " అభివృదిి చొందిొంది. కువత్ ై దీన్ార్ ప్రప్ొంచొంలల అతయొంత విలువైన్ కరెొంసీలలల ఒకటిగా గురితొంచబడుతుొంది వరల్ఫడ బాయొంక్ అభిపారయొం అన్దసరిొంచి కువైత్ తలసరి జి.డి.పి. అొంతరాాతీయసాాయిలల 4వ సాాన్ొంలల ఉొంది. ఈ దేశొం సామాజిక క్ారయ కలాపాలలో, సటవా సొంబొంధిత విషయాలలో చాలా చదరుకుగా పాల్గొంట ొంది. ఈ దేశప్ప సహాయ నిధదలు చేరని దేశొం లేదొంటే అతిశయోక్రత క్ాదద. ఈ క్ారణొంగాన్ే ఇకకడి రాజుక్ర లభిొంచిన్ బిరుదద ''మాన్వతావనిక్ర తలమానికొం - న్ాయకుడు' అన్నది. కువైత్ మొతత ొం జన్ సొంఖ్యలల ప్రవాస ప్రజలు 70% ఉన్ానరు. కువైత్ ప్రజలలల 60% అరేబియన్దో (ప్రవాస అరేబియన్ో తో సహా) ఉన్ానరు. విదేశీ ప్రజలలల
భారతీయులు, ఈజిపిియన్దో అధిక సొంఖ్యలల ఉన్ానరు. ఇకకడా రమజాన్ద మాసొం ఎలా గడుప్పతారు అన్న విషయానిన ముకత సరిగా తలుసదకుొందాము.
కువైట్లల రమజాన్ద న్ల సన్ానహాలు షాబాన్ న్ల న్దొంచే ఆరొంభమవపతాయి. శుభాలన్ద ఆరిాొంచడొం క్ోసొం ప్రవకత (స) షాబాన్ మాసొంలల సూచిొంచిన్ న్ఫిల్ఫ ఉప్వాసాలు పాటిసత ారు. ఎొంతో ఆసక్రతగా రోజు రోజూ గురుత చేసదకుొంటూ రమజాన్ తొలి దిన్ొం క్ోసొం ఎదదరు చూసాతరు. ఈ విధొంగా నిొంగిలల రమజాన్ మాసప్ప న్లవొంకన్ద చూడటొం జరిగిొందన్న ప్రకటన్ అధిక్ారికొంగా విన్గాన్ే అలాోహకు కృతజఞ తలు, ప్రజలకు శుభాక్ాొంక్షలు తలుప్పకుొంటూ భక్తతవిశావసాలతో అొందరూ తరావేహ న్మాజు మరియు రోజాన్ద మొదలెడతారు. ఈ న్లలల ఎకుకవగా ఖ్దర్ఆన్ పారాయణొం చేయడొం, విన్డొం, దాన్ధరాాలు చేయడొం చేసత ారు. ఉదయ యగసదతలకు ప్ని వేళలన్ద తగిగసత ారు.అ అొంటే ఎనిమిది గొంటలక్ర బదదలు ఆరు గొంటలు మాతరమె డూయటి ఉొంట ొంది. ఇక ఎొండలల ప్ని చేసటవారిక్ర ఉదయొం ప్దక్ ొండు గొంటల వరకు మాతరమె. దానిక్ర మిొంచి ప్ని చేయిపిసత ూ చటే దృష్ిేలల వసటత జరిమాన్ా ఉొంట ొంది.
చిన్న పిలోలు ఉప్వాసొం ఉొండలేరని వదిలి వేయకుొండా రోజా పారముఖ్యతన్ద తలియజేసత ూ ఇఫ్ాతర్కు, సహరీక్ర వారి క్ోసొం చలో ని పాన్సయాలు, ప్దారాాలు, తీపి వొంట కలు, సూపలు వొండి రోజా క్ోసొం ప్పరి కలుుతారు. ప్పణయొం క్ోసొం బొంధదమితురలు, సటనహితులు, ఇరుగు ప రుగువారు రమజాన్ శుభాక్ాొంక్షలు తలుప్పతతూ ఒకరిన్ొకరు కలవటొం, క్ాన్దకలు ఇవవటొం చేసత ారు. భోజన్ాలు వొండి బొందద మితురల ఇొండో కు ఇఫ్ాతర్ క్ోసొం ప్ొంప్డొం ఆన్వాయితీ. అలాగే మసిాదలకు ఇఫ్ాతర్ నిమితత ొం భోజన్ాలు ప్ొంపిసత ారు. ప్రభుతవొం, మరియు సవచిొంద సొంసా ల తరఫపన్ దాదాప్ప అన్సన పెదు మసీదదలలో ఇఫ్ాతర్ ఏరాుట ఉొంట ొంది. రోజొంతా ఉప్వాసొం ఉన్ాన మితొంగా ఇఫ్ాతర్ చేసి మగిిబ్ , ఇషా, తరావీహ న్మాజుక్ర బయలుదేరుతారు. న్మాజుని ప్రవాస ప్రజలు సలిో అొంటారు.
గమనిక: కువైట్ లేదా గల్ఫ్ దేశాల గురిొంచి ఓక అప్ప్రద పారచారొంలల ఉొంది. అదేమొంటే ఇకకడ రమజాన్ద మాసొంలల ఉప్వాసొం ఉొండని వారిక్ర చొంపటసత ారని, క్ాలేిసాతరని. ఇది క్ ొందరు తమ సవయొం ప్రయోజన్ాల క్ోసొం చేసన్ ి , చేసదకుొంట న్న దదష్రచారొం తప్ు మరేమీ క్ాదద. హా ... రమజాన్ద మాసొం గౌరవొం విశ్చషేత రీతాయ ప్గటి ప్ూట బహిరొంగ ప్రదేశాలలో తిన్డొం తారగటొం చటే
ో బొంధద ఉొంటాయి. అలాగే రమజాన్ద రీతాయ న్ేరొం. క్ాబటిే దాదాప్ప హో టళల మాసొంలల సెైతొం ఉప్వాసొం న్దొండి మిన్హాయిొంచ బడిన్ ముసిో ొంలు ఉదాహరణకు - గరిిణీ సీత ీలు, బహిషే ు, ప్పరిటి రకత దిన్ాలలల ఉొండే సీత ీలు, యవవన్సదతలు క్ాన్స బాల బాలికలు, మరీ వృదదిలయిన్ా సీత ీ ప్పరుషులు, రోగ గిసత దలయిన్ సీత ీ ప్పరుషులు, ప్రయాణికులు మొదలెైన్ వారు. ధరాొం ఉప్వాసొం న్దొండి మిన్హాయిొంచిన్ వీరిక్ర సయితొం పెై ఆదేశొం వరితసత దొంది. అలాొంటిది ఒక ముసిో ొం క్ాన్స వయక్రత, అదీ తన్ ఇొంటలో తిొంటే అతనిన చొంప్పతారు, శ్చక్షిసత ారు అన్డొం దదరాారగ ొం. ఈ న్లలల ప్నివాళళకు ఎకుకవ ప్ని ఉన్ాన ఉప్వాసానిన బరువపగా భావిొంచక సహన్ొంతో, సొంతోషొంతో ఉప్వాసానిన ప్ూరీత చేసత ారు. క్ నిన పారొంతాలిన మిన్హాయిొంచి దాదాప్ప పారొంతాలలల సటవ చేసటవారిక్ర అదన్ప్ప వతన్ానిన ఇసాతరు. చివరి ప్ది రోజులూ న్రక్ాగిన న్దొండి విముక్రత క్ోసొం అడుగడుగున్ా అలాోహన్ద క్షమాప్ణ వేడుకుొంటూ వయియ న్లలకొంటే శరష ై రాతిరని ప ొందదటకు సదఖ్ ి ఠ మెన్ నిదరన్ద మాన్దక్ ని రాతిర ప్ూట జాగారొం చేసత ారు. ప్రతి మొంతఖ్ా (పారొంతొం)లలని పెదు మసీదదలల రాతీర ప్రతయక పారరా న్లు నిరవహిొంచ బడతాయి. ఈ మాధయ క్ాలొంలల దేశ రక్షణ, ప్రజా పారణ రక్షణ నిమితత ొం క్ నిన ఆక్షలు ఉన్ానయి క్ాన్స, లేదొంటే కువైట్ లల
మసిాద ఎ కబీర్ లల తరావీహ న్మాజు చదివే వారి సొంఖ్య లక్షకు మిొంచి ఉొండేది. అకకడ న్మాజు చదవడానిక్ర వచేి వారిక్ర న్సళలళ, జూయసతత పాట సానక్స కూడా ఎొంతో గౌరవప్రదొంగా అొందజేసత ారు. మొంచి ఖ్దరాన్ సదసవరకరత లన్ద నియమిొంచి పారరత న్లు జరుగుతాయి. వారిలల ష్ెైక్ మిషారీ అల్ఫ అఫాసీ గారు బాగా ప్రసద ి ి . అలా ఈ మాసొంలల రాతిర వేళ తరావీహ, తహజుాద న్మాజులలో సదదీరఘమెైన్, చకకటి సవరొంతో ఖ్దర్ఆన్ పారాయణొం చేసత ూ ఉొంటే రోజొంతా ప్ని చేసి అలసిపత యిన్ా ఉలాోసొంగాన్ే ఉొంట ొంది. రమజాన్ద మాసొంలల క్ ొంత సమయొం వరకు అన్నపాన్సయాలకు, క్ోరెకలకు దూరొంగా ఉొండటొం వలన్ మన్ోనిగిహొం, ఓపిక, సహన్ొం జనిసాతయి. శరీర అవయవాల ప్నితీరు చకకబడుతుొంది. సమయానిక్ర అన్నపాన్సయాలు లభిొంచని పటదవారి సిాతిని అరాొం చేసదక్ోగలరు. ఎకుకవ సమయొం న్మాజులలో నిలబడటొం వలన్ గరవొం న్శ్చొంచి సటవాభావొం అలవడుతుొంది. కలవారు లేనివారి అవసరాలు తీరిడానిక్ర సమాయతత ొం అవపతారు. కువైటీలలల ఈ దాతృసవభావొం ఎకుకవగా ఉొంది. రమజాన్ద న్ల చివరి ప్ది రోజులలోన్ైతే ఇకకడి వాతావరణొం అనిరవచన్సయొం. వివిధ మొంతఖ్ాలలోని కువైతీలు జక్ాత్ ఛారిటీ సొంఘాల వారు పటదవారిని వతిక్ర వతిక్ర మరీ ఫితరా దాన్ాలు ఇసాతరు. రమజాన్ ప్ొండుగ
జరుప్పక్ోవటానిక్ర అవసరమెైన్ వసదతసామగిిని పెదు ఎతు త న్ ప్ొంపిణీ చేసత ారు. ఇక ప్ొండుగ దిన్ాన్ ఇచిిప్పచదికున్ే క్ాన్దకల, ఈదియాల సొందడి గురిొంచి వేరుగా చప్ున్వసరొం లేదద.
క్ సమెరుప్ప ఏమిటొంటే, ఇకకడ ప్రవాస ప్రజలకు వారి భాషలల జుమా ప్రసొంగొం, న్మాజు చేసదకున్ే వేసదలుబాట ని ఇకకడి ఔఖ్ాఫ్ కలిుొంచడమే క్ాక, వకత లకు వతన్ రూప్ొంలల చిన్న పాటి క్ాన్దక కూడా ఇసదతొంది. అలాగే ప్ొండుగ న్మాజు జరుప్పకున్ే అన్దమతి అన్సన భాషసదతలకు, అన్సన దేశసదతలకు ఇవవబడుతుొంది. అొందదలల మన్ తలుగు భాషకు అవక్ాశొం దకకడొం అలాోహ గొప్ు వరమే అన్ాలి. అలహ ము ు లిలాోాః కువైట్ లాొంటి చిన్న దేశొంలల రెొండు మసిా దో లల తలుగులల జుమా ప్రసొంగొం అధిక్ారికొంగా గత 15 సొంవతసరాలుగా విజయవొంతొంగా నిరవహిొంచ త ొంబ బడుతోొంది అలహ ొందద లిలాోాః. ప్ొండుగ దిన్ాన్ తలుగు ప్రజలు సకుము సప్రివారి సమేతొంగా ఒక చోట పతర గయి ఆరాధన్లు, ఆటల పత టీలు, సాొంసకృతిక పత టీలలల ఎొంతో ఉతాసహొంగా పాల్గన్డొం బహుశా మన్ దేశొంలల సయితొం బహు అరుదదగా కొంపిొంచే దృశయొం. అలాోహ ఈ రాజాయని, ఈ రాజయొంతోపాట అన్సన త న్ానము. ఆమీన్! రాజాయలన్ద సదభిక్షొంగా ఉొంచాలని దీన్ాతిదీన్ొంగా వేడుకుము