Believing in Allah
అల్లాహ్ యెడల విశ్వఱ సం PRESENT BY _ SYED ABDUSSALAM UMRI
ఇస్లాం మూల త ం లలు స్ ాం హజ్రత్ అబ్దదల్లాహ్ బిన్ ఉమర్ (రజి) కథనం జ్రకారం మహనీయ ముహమమ ద్ (స) ఇల్ల జ్రవచంచారు: ”ఇస్ాం అయిదు అంశ్వలపై నిలబడి ఉంది – (1) అల్లాహ్ ఏకత్ఱ ం (తౌహీద్), (2) (2) నమాజును నెలకలప టం (3) (3) రకాత్ ఇవఱ టం, (4) (4) అల్లాహ్ గృహానిి
హజ్జ్ చేయటం
సందర్ల ంచ
(5) (5) రమజాన్ మాసంలోని
ఉరవాస్లను విధిగా పాటంచటం. (బ్దఖారీ, ముస్ం ా )
మదటి స్క్ష్య ాం - లా ఇలాహ ఇలలా ల ల హ్ అని స్క్ష్య మివ్ఱ టాం అల్లాహ్ త్రప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడని సంపూర ణ విశ్వఱ సం కలిగి
ఉండాలి. ఎందుకంటే అల్లాహ్యే అందర్ సృష్టక ి ర.త పోషకుడు. ఆయన స్టలేని వాడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు త్లిద ా ండ్రరులు కూడా త ఱ ంలోగానీ, గుణగణాలలోగానీ, లేరు. ఆయన అదిఱ తీయుడు. ఆయన అస్త్ అధికారాలలో గానీ, ఆయన ఔని త్య ంలో గానీ ఆయనకు పోలినవారు ఎవరూ లేరు. ఆయనకు భాగస్ఱ ములు లేరు. సకల స్తోతత్రాలకు, ఆరాధ్నలకు ఆయనే అరుుడు. కనుక ఆయనకే భయరడాలి. ఆయనపైనే ఆశ కలిగి ఉండాలి. ఆయనేి నముమ కొవాలి. సహాయం కరకు ఆయనేి అర్ థంచాలి. ఆయనేి వేడుకొవాలి. ఆయన సనిి ధిలోనే వంగాలి. స్ష్ింగ జ్రణామం ఆయనకు మాజ్త్మే చేయాలి. కాదని ప్రరార్ థంచే ఇత్ర దేవుళ్ళర దేనినీ సృష్టం ి చ లేదు. ల్లభంగానీ, నషం ి గానీ చేకూర్చే శక్త త వాటక్త లేదు. వాటక్త అగోచర విషయాల స్తజాననం లేదు. అవనీి బూటకపు దైవాలు. ఉదాహరణకు:రాయి రరప లు, చెట్టి పుటలు ి , సూరయ చంద్రులు, మనుషులు, గోవులు ఇతాయ దివి.
ఆయనే నిర ఆరాధ్యయ డు. ఆయనిి
ఈ విధ్ంగా స్క్ష్య వచనంలో సకారాత్మ క, నకారాత్మ క అంశ్వలు రండూ
రాండవ్ స్క్ష్య ాం - ముహమ్మ ద్ (త) అలాలహ్ తాందేశహరుడు అని స్క్ష్య మివ్ఱ టాం ముహమమ ద్ (స) అల్లాహ్ దాసులని, జ్రవక త
అనీ, ఆయన ఖురైష్ వంశీయులని, అరబ్దు జాతీయుడని సంపూర ణంగా విశఱ స్ంచాలి. త ఆయన అల్లాహ్ త్రపున జ్రవకగా ఎనుి కొబడాారని స్క్ష్య ం రలకాలి. ఆయన (స) సమస త మానవాళి కొసం జ్గంథానిి , షరీయత్ను తెచాే రని నమామ లి. అనిి విషయాలలోనూ ఆయనను అనుసర్ంచాలి. ఆయనకు విధేయత్ చూపాలి. ఆయన ఇచే న దానిని సంతోషంగా పుచుే కొవాలి. ఆయన వార్ంచన విషయాలకు దూరంగా
తౌహీద్ రకాలు తౌహీద్ (ఏక దైవోపాసన) మూడు రకాలు.
ఈ సందరభ ంగా ఏక దైవోపాసనకు సంబంధించన ఈ మూడు రకాలను, కు త గానయిా సర్చ వివర్ంచటం స్త ా రం సమంరసం అనిపిోతంది. అవేమంటే
తౌహీదె రుబూబియత్ తౌహీదె ఉలూహియత్ తౌహీదె అస్మ వ స్ఫ్పప త్.
తౌహీద్ రుబూబియత్
అధికారాలోా ఏకత్ఱ ం అల్లాహ్ ను ఏకైక దైవంగా విశఱ స్ంచడం.
ఈ మత్ంాం విశ్వఱ నికి ఖాలిక్ - తృష్టక ి ర ం, మాలిక్ - యజమాని, పొషకుడు, ముదబిి ర్ – ం లు కని పెట్టికుని ఉన్న వాడు, వూయ హ రచయిత్ కేవ్లాం అలాలహ్ మాత్త్మే. నాస్తకు మిన్హా మిగిలిన్ వారాంతా ఈ తౌహీద్ ను అాంగీకరిస్ంరు. ఆఖరికి బహుదైవోపాతకులు తయిత్ాం ఈ దృకప థానిన ఒప్పప కునాన రు. ఒప్పప కుాంట్టనాన రు. మ్కాా కు చాందిన్ బహుదైవారాధకుల (ముష్రరికుా ల) ఒప్పప కొలును గురిాంచి ఖుర్ఆన్ ఇలా అభివ్రి ణాంచిాంది:
ఖాలిఖ్ గా విశఱ స్తాంచడాం: “భూమాయ కాశ్వలను తృష్టాం ి చిన్ వాడెవ్డు? అని వారిన్డిగితే, „అలాలహ్‟ అని వాళ్లల చబుతారు”(అజ్జమ్ ు ర్-38)
మాలిక్ గా విశఱ స్తాంచడాం: వేరొకచోట సెలవీయబడిాంది:“ఈ భూమి, భూమిలో ఉన్న దాంతా ఎవ్రిదో మీకు తెలిస్త ం చప్ప ాండి?” అని వారిని అడుగు. „అలాలహ్ దే‟ అని వారు చబుతారు. మ్రలాాంటప్పప డు మీరు ఎాందుకు త్రహాంచటాం లేదు? అని వారితో అను. ఇాంకా తపాంకాశ్వలకూ, మ్హోన్న త్మైన్ స్తాంహాతనానికి అధిప్తి ఎవ్రని కూడా వారిని త్ప్శ్న ాంచు. „అలాలహ్‟ అని వారు త్డబడకుాండా తమాధాన్మిస్ంరు. మ్రి అట్టవ్ాంటప్పప డు మీరు ఆయన్కు ఎాందుకు భయప్డటాం లేదు? అని వారిని నిలదియియ ” (అల్ మొమినూన్ : 84 – 89)
ముదబిి ర్ గా విశఱ స్తాంచడాం:“ఓ త్ప్వ్కాం! వారిని అడరాండి: ఆకాశాం నుాంచీ, భూమి నుాంచీ మీకు ఉపాధినతగే వాడు ఎవ్డు? (మీ) వినేశకీ ం, చూస్త శకీ ం ఎవ్రి అధీన్ాంలో
అలాలహ్ స్రఱ భౌమ్త్ఱ ాం అాంటే కేవ్లాం అలాలహ్ మాత్త్మే త్ప్భువు,ఆయన్కు లరస్ఱ ములు గానీ, తహాయకులు గానీ ఎవ్ఱ రూ లేరు. కానీ మాన్వులలో కాందరు ఈ పిలుప్పను తిరతా రిాంచి, అలాలహ్ తో పాట్ట ఆరాధిాంచడానికి, వేడుకొవ్డానికి, అరి థాంచడానికి ఇత్రులను దేవుళ్లర గా చేసుకునాన రు. తృష్టాం ి చే, ఆధిప్త్య ాం చలాయిాంచే మ్రియు నియాంత్రిాంచే శకి ం రలవాడే త్ప్భువు. అలాలహ్ త్ప్ప మ్రో తృష్టక ి ర ం లేడు. అలాలహ్ త్ప్ప మ్రో స్రఱ భౌముడు లేడు. విశఱ లోకాలను నియాంత్రిాంచే శకి ం అలాలహ్ కు త్ప్ప మ్రవ్ఱ రికీ లేదు. దీని గురిాంచి అలాలహ్ ఖురాన్ లోసూరా అల్ ఆరాఫ్ 7:54, సూరా యూనుస్ 10:31, సూరా తజహ్ ద 32:5, సూరా ఫాతిర్ 35:13లో ఈ విధాంగా తెలియ జేస్డు.“నిశచ యాంగా, ఈ తృష్టి మ్రియు శ్వతన్ాం ఆయన్దే” “త్ప్కటిాంచు (ఓ ముహమ్మ ద్): „భూమాయ కాశ్వల నుాండి మీకు ఆహారానిన త్ప్స్దిసుంన్న ది ఎవ్రు? లేదా వినికిడి శకి ం మ్రియు దృష్టి ఎవ్రి అధీన్ాంలో ఉనాన యి? మ్రణాంచిన్ వారిని తిరిగి తజీవ్ాం చేస్తది మ్రియు తజీవ్ాంగా ఉన్న వారిని మ్రణాంప్జేస్తది ఎవ్రు? విశఱ వ్య వ్హారాలను న్డిపేది ఎవ్రు?‟ (అని త్ప్శ్న స్త)ం , వారు „అలాలహ్‟ అని బదులిస్ంరు. అప్పడు వారినిలా త్ప్శ్న ాంచు: „మ్రి మీకు అలాలహ్ శ్క్ష్ల భయాం లేదా (ఆయన్ ఆరాధన్లలో లరస్ఱ ములను చేరిచ న్ాందుకు?‟) “భూమాయ కాశ్వల మ్ధయ ఉన్న వాటి త్ప్తి వ్య వ్హారానీన ఆయనే నియాంత్రిస్ండు మ్రియు ఆయనే న్డిపిస్ండు; త్ప్తిదీ ఆయన్ వైప్పకే
తౌహీదె ఉలూహయయ త్
అల్లాహ్ గుణ ామాలలో ఆయనుి ఏకైక దైవంగా విశఱ స్ంచడం. అాంటే లవ్ాం అనిన
కరాల ఆరాధన్ (ఇబాదల్) లకు, దాస్య లకు, వేడుకొళ్ర కు అరుఴడు అలాలహ్ మాత్త్మే. ఎవ్రైనా ఒక త్ప్తేయ క వ్య కి ం మెప్పప కొతాం లేక అత్ని అత్ప్తన్న త్కు గురవుతామేమొ న్న్న భయాం కదీద చేస్త త్ప్తి ప్నీ ఆరాధన్ (ఇబాదత్) గానే లవిాంచబడుతుాంది. అాందుచేత్నే న్మాజ్, ఉప్వాతాం, హజ్, జకాత్ వ్ాంటి క్రియలు ం ఱ ాం ఎదుట మాత్త్మే ఆరాధన్లు కావు – ఒకానక త్ప్తేయ క అస్తత్ అభయ రి థాంచుకొవ్టాం, అత్ని పేర మకా కొవ్టాం, మకుా బడులు తీరుచ కొవ్టాం, అత్ని ఎదుట బుదిధగా చేతులు కట్టికుని నిలబడటాం, అత్ని చుట్టి త్ప్దక్షిణ చేయటాం, అత్ని తమ్క్ష్ాంలో భయభకుంలను త్ప్దరిల ాంచటాం, అత్ను త్మ్కేదైనా అనుత్రహస్ండేమొన్ని ఆశగా నిరీక్షిాంచటాం – ఇతాయ దులనీన ఆరాధన్ (ఇబాదత్) గానే ప్రిరణాంచబడతాయి. మ్రి ఇట్టవ్ాంటి ప్నులనీన ఒకా డైన్ అలాలహ్ కొతమే చేయాలి. ఇదే తౌహీదె ఉలూహయత్ (అయితే బాహయ కారకాల కనుగుణాంగా త్బతికి ఉన్న మ్నుషుల వ్దదకు వెళ్ళర , వారి నుాండి ఏదైనా ఆశ్ాంచటాం, వారి యెడల విన్య విన్త్మ్త్లను కలిగి ఉాండటాం మాత్త్ాం „తౌహీద్‟ కు విరుదధాం కాదు). తమాధి పూజ వాయ ధికి లోన్యిన్ స్మానుయ లు, త్ప్ముఖులు ఈ „తౌహీదె ఉలూహయత్‟ లో ష్టర్ా కు
కేవ్లాం అలాలహ్ మాత్త్మే నిజమైన్ ఏకైక ఆరాధుయ డు, ఆయన్కెవ్రూ స్టి లేరు మ్రియు ఆయన్కెవ్రూ లరస్ఱ ములు లేరు. అల్ ఇలాహ్ అరాధలలో ఒకటి, ప్రర్కమిాంచబడేవాడు. ప్రర్కమ్ మ్రియు గౌరవాభిమానాలతో ఆరాధిాంచబడేవాడు. లా ఇలాహ ఇలలా ల ల హ్ అాంటే ఆరాధిాంప్బడే అర ఴత్ రలవారవ్ఱ రూ లేరు – ఒకా అలాలహ్ త్ప్ప . దీని గురిాంచి అలాలహ్ దివ్య ఖురాన్ లో సూరా తాహ 20:14లో ఈ విధాంగా తెలియజేస్డు „‟యదార ధాం ఏమిటాంటే నేనే అలాలహ్ ను, నాకు త్ప్ప వేర్క ఆరాధయ దైవ్ాం లేనేలేడు కనుక న్నేన ఆరాధిాంచు‟‟. ఇాంకా అలాలహ్ ఆరాధయ దైవ్మ్ని సూరా ఆలె ఇమ్రరాన్ 3:18లో తఱ యాంగా స్క్ష్మిసుంనాన డు “ఆయన్ త్ప్ప మ్ర్క ఆరాధుయ డూ లేడు అన్డానికి అలాలహ్ స్క్ష్య ాంగా ఉనాన డు, దైవ్దూత్లు మ్రియు స్ానన్ాం కలిగిన్ వారు కూడా. ఆయనే త్న్ తృష్టని ి నాయ యాంగా న్డుప్పతునాన డు. ఆయన్ త్ప్ప మ్ర్క ఆరాధుయ డెవ్ఱ డూ లేడు. మ్హా శకి ంమ్ాంతుడు, మ్హా వివేకవ్ాంతుడూను.” అలాలహ్ ను వ్దిలి, ఆరాధిాంచే త్ప్తి దైవ్త్ఱ ాం అతత్య మైన్దే. దీని గురిాంచి అలాలహ్ సూరా అల్ హజ్ 22:62లో ఇలా ప్లుకుతునాన డు. “ఎాందుకాంటే అలాలహ్ మాత్త్మే తత్య ాం. ఆయన్తో పాట్ట (లేక ఆయన్ను వ్దిలి) వారు ఆరాధిసుంన్న వ్నీన అతత్య మైన్వే. నిశచ యాంగా, అలాలహ్ మ్హోన్న తుడు, ఘన్మైన్ వాడూను.” దేవుడిగా పిలవ్బడిన్ాంత్ మాత్రాన్ వాటికి దైవ్త్ఱ ాం చేకూరచ దు. దీని గురిాంచి అలాలహ్ సూరా అల్ న్జమ్ర 53:23లో ఇలా ప్లుకుతునాన డు “అవ్నీన మీరూ మ్రియు మీ తాత్ముతాంత్లు పెట్టికున్న పేరుల మాత్త్మే.
అల్లాహ్ జ్రరలను „ల్ల ఇల్లహ ఇలల్ల ా ా హ్‟ అనే దివయ వచనం వైపు పిలవటానిక్త ఆయన రంపిన జ్రతీ త అల్లాహ్ త్రప మరవఱ ర్కీ ఆరాధింరబడే జ్రవకకు అర ుత్ లేదు, ఆయన హకుక లో ఎవర్కీ ఎల్లంట భాగస్ఱ మయ మూ లేదు,ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత్ అయిాసర్చ ,అని సూరా అల్ అంబియా 21:35, సూరా అని హల్ 16:36లో తెలియజేస్డు. „ల్ల ఇల్లహ ఇలల్ల ా ా హ్‟ అనే దివయ వచనం వైపు సందేశహరుడిని త్రప , మేము మర్చ సందేశహరుడినీ నీకు పూరఱ ం రంరలేదు. కాబటి ననుి మాజ్త్మే ఆరాధించు” “నిశే యంగా మేము జ్రతి సమారంలో ఒక సందేశహరుడిని (ఇల్ల పిలిచేందుకు) రంపాము: “అల్లాహ్ ను మాజ్త్మే ఆరాధించండి, తాగూత్
తౌహీదె అస్మ వ్ స్తఫాప త్: అాంటే లవ్ాం ఖుర్ఆన్ మ్రియు హదీథులలో అలాలహ్
గురిాంచి చప్ప బడిన్ గుణరణాలను, లక్ష్ణాలను ఏమాత్త్ాం వ్క్రీకరిాంచకుాండా, వాటిలో ఎలాాంటి మారుప లు చేరుప లు చేయకుాండా – యథాత్థాంగా అాంగీకరిాంచటాం. అాంటే ఆ గుణరణాలు వేరొకరిలో కూడా ఉనాన యన్న లవ్న్కు సుత్రామూ తావీయకూడదు.ఉదాహరణకు:
అగోచర స్ానన్ాం అలాలహ్ గుణాం, లేదా దూరాన్
ఉన్న వారు మర పెట్టికునాన , చేరువ్లో ఉన్న వారు ఫిరాయ దు చేస్తనా – అాందరి గోడునూ ఆయన్ విాంటాడు అనేది ఇాంకక గుణాం. విశఱ మ్ాండలాంలో ఏదైనా తర్క చేయరల అధికారాం ఆయన్కు ఉాంది అనేది ఇాంకకటి. ఇలాాంటివే అనేకానేక గుణరణాలు ఆయన్
అల్లాహ్ త్న దివయ జ్గంథంలో మర్యు త్న అంతిమ జ్రవక త సలల్ల ా ా హు అలైహి వసలం ా జ్రవచాలలో (సుని తులలో) సఱ యంగా అల్లాహ్ ధ్ృవీకర్ంచన త్న దివయ ామాలను మర్యు దివయ లక్ష్ణాలను ఆయన ఔని తాయ నిక్త సర్పోయేటట్టాగా, వాట భావాలలో ఎల్లంట మారుప లుచేరుప లు చేయకుండా, వాటని సృష్టతో ి పోలుే తూ రకరకాల జ్రశి లు వేయకుండా ధ్ృవీకర్ంచడం. “అతుయ ని త్మైన ామాలు అల్లాహ్ కు మాజ్త్మే చెందుతాయి. కాబటి వాట దాఱ రా ఆయనను వేడుకొండి. ఆయన దివయ ామాలను తిరసక ర్ంచే వార్ని, నమమ ని వార్ని విడిచ పెటం ి డి. వారు చేసుతని దానిక్త త్గిన జ్రతిఫలం పందుతారు.” [అల్ ఆరాఫ్ 7:180] ఈ వచనం సూచసుతని దేమిటంటే, అల్లాహ్ ామాలు అత్య ని త్మైన దివయ ామాలు.రర్పూర ణత్ఱ పు లక్ష్ణాలు కేవలం అల్లాహ్ కు మాజ్త్మే చెందునని ఈ వచనం
అల్లాహ్ దివయ ామ గుణాలలో సంతులనం అలాలహ్ దివ్య
నామాలలో తమ్తూకప్ప విశ్వఱ తాం త్ప్ప నితరిగా ఉాండాలి. అది ఏమిటాంటే క్రిాంద ఇవ్ఱ బడే నాలుగు విషయాల నుాండి ఏవ్రైతే దూరాంగా ఉాంటారో, అలాాంటి వారు నిజాంగా అలాలహ్ ను విశఱ స్తాంచన్టే.ల ఎవ్రైనా వీటిలో ఏ ఒకా దానిని అనుతరిాంచినా, అలాాంటి వారు త్మ్కు ఆదేశ్ాంచబడిన్ దానిని శ్రస్వ్హాంచకుాండా, అలాలహ్ దివ్య నామాలు మ్రియు దివ్య లక్ష్ణాలపై త్గిన్ విధాంగా నిజమైన్ విశ్వఱ తాం పాందని వారవుతారు. వీటికి దూరాంగా ఉాండకుాండా, ఎవ్రైనా తర్క అలాలహ్ దివ్య నామాలు మ్రియు దివ్య లక్ష్ణాలను విశఱ స్తాంచలేరు. ఉదాహరణకు –
త్అతీల్, త్హ్రీఫ్, త్మీళ ల్, త్క్ఈఫ్. త్అతీల్: త్అతీల్ అాంటే (తిరతా రిాంచడాం) ఉదాహరణకు -
అలాలహ్ దివ్య నామాలు దివ్య లక్ష్ణాలను తిరతా రిసూం, అవ్నీన లేదా వాటిలో కనిన అలాలహ్ కు చాందవ్ని చప్ప డాం. ఖుర్ఆన్ మ్రియు సున్న తులలో పేరొా న్బడిన్ అలాలహ్ దివ్య నామాలు
అల్లాహ్ దివయ ామ గుణాలలో సంతులనం త్హ్రీఫ్ అాంటే మారుప లు – చేరుప లు చేయడాం.
ఉదాహరణకు„అతుయ త్ంమ్మైన్ దివ్య నామాలు మ్రియు దివ్య లక్ష్ణాలు ం లవారాథనికి భిన్న ాంగా అలాలహ్ కేవ్లాం అలాలహ్ కే చాందును‟ అనే వాతవ్ మ్రియు ఆయన్ త్ప్వ్క ం తలలా ల ల హు అలైహ వ్తలలాం కు ఆమొదయోరయ ాం కాని విధాంగా ఖుర్ఆన్ ఆయతుల మ్రియు సున్న తు వ్చనాల లవారాథలలో మారుప లు చేరుప లు చేయడాం.
త్మీళ ల్ అాంటే అలాలహ్ ను ఆయన్ తృష్టతా ి లతో పొలచ డాం. ఇాంకా
అలాలహ్ దివ్య లక్ష్ణాలను తృష్టతా ి ల స్ధారణ లక్ష్ణాలతో పొలచ డాం. ఉదాహరణకు, అలాలహ్ చేయి మాన్వుడి చేతి లాాంటిదే అన్డాం, అలాలహ్ వినికిడి శకి ం మాన్వుడి వినికిడి శకి ం లాాంటిదే అన్డాం, అలాలహ్ త్న్ అర్ ్ పై అధిష్టాం ి చడాం అాంటే మాన్వుడు ఒక కురీచ పై కూరోచ వ్డాం లాాంటిదని చప్ప డాం …. మదలైన్వి. నితళ ాందేహాంగా, అలాలహ్ దివ్య లక్ష్ణాలను తృష్టతా ి ల స్ధారణ లక్ష్ణాలతో పొలచ డమ్నేది ఒక ప్చిచ అబదధాం. దీని గురిాంచి సూరా షురా 42:11లో అలాలహ్ ఇలా సెలవిసుంనాన డు “ఆయన్ను పొలిన్దేదీ లేదు”
త్క్ఈఫ్ అాంటే ఎలా తాంభవ్మ్ని చరిచ ాంచడాం.ఉదాహరణకు ఎవ్రైనా