colors definition

Page 1

PRESENT BY SYED ABDUSSALAM OOMERI


మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడిం; మరియు మీ భాషలలో మరియు మీ రింగులలో ఉనన విభేదాలు కూడా ఉన్ానయి. నిశ్చయింగా, ఇిందులో జ్ఞానులకు ఎన్నన సూచనలున్ానయి. (అర్ రూమ్; 22)


ఒక స్​్ిరమైన తరింగ దైర్యిం ఉనన కాింతిని రింగు అింటారు.


ఒక స్​్ిరమైన తరింగ దైర్యిం ఉనన కాింతిని రింగు అింటారు. వేరవేరు తరింగ దైర్ాయలునన కాింతి వేరవేరు రింగులలో ఉింటుది.రింగులు లేదా వరా​ాలు (ఫ్రించ్: Couleur, ఇటాలియన్: Colore, జ్రమన్: Farbe, స్వేడిష్: Färg, లాటిన్, స్ా​ానిష్, ఆింగల ిం: Color, అరబీ: లౌన్) మన కింటికి కనిప్ించే వసు​ువుల ఒకాన్ొక లక్షణము. స్ాధారణింగా సప్ు వరా​ాలు అని పేరకొన్ే ప్రకృతి ఏడు రింగులు. వివిధ రింగులు కాింతి యొకొ తరింగ దైర్యిం, ప్రావరు నిం మొదల ైన లక్షణాల మీద ఆధారప్డి ఉింటుింది. మన కింటికి కనిప్ించే రింగులు ఇించుమి​ించుగా 400 nm to 700 nm మధయలో ఉింటాయి. ఈ కిరణాలను రెటిన్ాలోని కోన్ కణాలు గురిుించి, మదడుకు సమాచారిం అిందిస్ు ాయి. స్ాధారణింగా తలల ని కాింతిలో 7 రింగులుింటాయి. తలల ని కాింతిని ప్టట కిం గుిండా వకరభ ీ వనిం చింది అిందలి అింశ్ రింగులుగా విడిపో వటానిన 'కాింతి విశలలషణా అింటారు. సూరయ కాింతిని ప్టట కిం గుిండా విశలలష్ించినప్ుడు ఏదు రింగులు గల వరా ప్టిం కనిప్సు ుింది. దీనిన్ే వరా ప్టిం అింటారు. ఈ ఏడు రింగులు ఇిందర ధనుసు​ు లోని వరా​ాలను పో లి ఉింటాయి. అవి ఊదా (Violet), ఇిండిగో (Indigo), నీలిం (Blue), ఆకుప్చచ (green), ప్సుప్ుప్చచ (Yellow), న్ారి​ింజ్ (Orange) మరియు ఎరుప్ు (Red). ఈ రింగులను గురు​ు ప్టట ుకోవడానికి VIBGYOR ఆన్ే సింకవత ప్దమును సూచిస్ాురు. ఈ రింగులలో ఎరుప్ు రింగు ఎకుొవ తరింగ దైర్యిం కలది. ఊదారిందు తకుొవ తరింగ దైర్యిం గలది. ఎరుప్ు రింగు ఎకుొవ తరింగ దైర్యిం ఉిండటిం వలల చాలా దూరిం నుిండి సాషటింగా కనబదుత ింది. అిందువలల రహదారుల ప్రకొన సూచి​ించే గురు​ులు గల బో రు​ులు ఎరుప్ు రింగుతో వారస్ాురు.


మనిష్ చూస్ే రింగులిన ఏడుగా విభజించవచుచ ఎరుప్ు, ఆరింజ్, ప్సుప్ు, నీలిం, ప్చచ, ఇండిగో బ్ల ూ , వైలెట్


రింగులు రకాలు

రింగులు రెిండు రకాలు అవి 1. పారథమిక రింగులు 2. గౌణ రింగులు. ఎరుప్ు, ఆకుప్చచ, నీలిం రింగులను పారథమిక రింగులు అింటారు. వీటిని సరియిైన నిషాతిులో కలిప్నప్ుడు గౌణ రింగులు యిేరాడుతాయి. ఎరుప్ు, అకుప్చచ కలిస్​్నప్ుడు ప్సుప్ు ప్చచ, ఎరుప్ు మరియు నీలిం కలస్​్ నప్ుడు ముదురు ఎరుప్ు, నీలిం, ఆకుప్చచ కలిస్​్నప్ుడు ముదురు నీలిం అన్ె గౌణ రింగులు యిేరాడుతాయి. పారథమిక రింగుల ైన ఎరుప్ు, ఆకుప్చచ, నీలిం రింగులను కలిప్నట్ల తే ల దాదాప్ుగా తలుప్ు రింగు యిేరాడుత ింది. (కాింతి రింగులు మాతరమే, ఇతర రింగులు కాదు) ల మూడు రింగులని మాతరమే గురిుస్ు ాయి: భాషతో నిమితు ిం లేకుిండా, మానవ జ్ఞతి కళ్ల ఎరుప్ు, ఆకుప్చచ; నీలిం. మన మదడు ఈ రింగులని కలిప్ కొతు రింగులని సృష్ు సు​ుింది. మనిం చూస్ే దృశ్యింలో ఎకుొవ ఎరుప్ు, ఆకుప్చచ ఉిండి, తకుొవ నీలిం ఉింటే దానిని మన మదడు "ప్సుప్ు ప్చచ" అని చబుత ింది.

ఒక రింగుని నిరవేశించి చప్ాడానికి శాసు రవేతులు తరింగదైర్యిం (wavelength) ని వాడిన్ా ఫలాన్ా రింగు తరింగదైర్యిం ఫలాన్ా అని కచిచతింగా చప్ాలేము. ఉదాహరణకి "నీలి రింగు ఏది?" అింటే శాసు రిం 450 న్ేన్నమీటరల విదుయదయస్ాొింత తరింగిం అని చబుత ింది కానీ, సగటు వయకిు కింటికి 425 న్ేన్నమీటరల నుిండి 490 న్ేన్నమీటరల వరకు ఉనన తరింగాలు అనీన "నీలిం" గాన్ే కనిప్స్ు ాయి.


రింగుకి చూస్ే కింటికి ఉనన అవిన్ాభావ సింబింధిం లాింటిదే రింగుకి దానిని వరిాించే మాటకర కూడా విడదీయరాని సింబింధిం ఉింది. ఉదాహరణకి కొనిన ఆఫ్రకా భాషలలో "నీలిం"కర "ఆకుప్చచ"కర వాడే మాటలలో ప్దే తేడా లేదు; వాటిని ఒకవ రింగుకి ఉనన రెిండు వన్ెనలు లా భావిస్ాురు. రష్ాయ భాషలో "లేత నీలిం", "ముదురు నీలిం" వేరవేరు రింగులు! వాటికి వేరవేరు ల న్ాలుగు రింగులని మాటలు ఉన్ానయి. జ్నుయ దో షిం ఉనన కొిందరి కళ్ల గురిుించకలవట!


‫;‪• వెచచని రింగులు‬‬ ‫‪ఎరుప్ు, ప్సుప్ు, ఆరింజ్.‬‬ ‫‪ఇవి నిప్ుా, రకాునిన‬‬ ‫‪గురుత చేస్ు ాయి.‬‬

‫‪• చలలని రింగులు:‬‬ ‫– ్‪నీలిం, ప్చచ, వెైల ట‬‬ ‫‪ఇవి ఆకాశానిన, జ్లానిన‬‬ ‫‪సూచిస్ాుయి.‬‬

‫ان من اهم التاثيرات االلوان الدافئة فى التكوين او‬ ‫التصميم انها تظهر اكبر مساحة من مساحتها الحقيقية‬ ‫حيث انها لها صفة االنتشار البصرى‪.‬‬ ‫اما االلوان الباردة فتظهر اقل مساحة من مساحتها‬ ‫الحقيقية حيث انها لها صفة التقلص‪.‬‬





ఇప్పుడు మనం ప్పరతి రంగు గురంచి తెలుసుకుంద ం!

అలా ప్పరతి ఒకకరు వారు ఇష్ట ప్పడే రంగు బ్ట్టట వార వ్యక్తిత ాన్ని అంచన వయ్యయచు​ు!


తేలుచకోలేక పో త న్ానరా?

అిందరికర ఫేవరవట్ కలర్ అింటూ ఉింటుింది. అయితే కొిందరు దానిన గురిుస్ు ే మరికొిందరు గురిుించలేని అయోమయింలో ఉింటారు. దీింతో ఒకటి కింటే ఎకుొవ రింగులను ఇషటప్డుత ింటారు. వయకిు కలర్ను ఎించుకోవడిం దాేరా వారిలో ఆ సేభావిం ఉింటుిందని చప్ావచుచ. కొింతమింది మల్టటకలర్ు ఇషటప్డతారు. వారిలో విభినన వయకిుతాేల మేళ్వి​ింప్ు కనిప్సు ుింది. ఒకవ రింగును ఇషటప్డే ఏ ఇదేరి వయకిుతాేలు ఒకవలా ఉిండకపో వచుచ కూడా. చాలా వరకు మాతరిం ఒకవ రింగును ఇషటప్డే వయకు​ుల మధయ స్ేనహిం చిగురిసు ుిందని అింటున్ానరు స్​్ైకాలజసుటలు.


వీకెనస్లూ చపేాస్ాుయ్

అలాగే క్ ందరక్త క్ న్ని రంగులు అససలు నచువ్ు. అలాంట్ట రంగులు మీలో ఉని అశకి త, వీక్నస్ లక్షణ లను గలరు తెలియజేస్ి ాయి. అంట్ే క్ేవ్లం ఇష్ట మైన రంగు వ్లూ నే క్ాదు ఇష్ట ం లేన్న రంగును బ్ట్టట కూడ మీరు ఎలాంట్ట వ్యకుిలో, మీలో ఏమం లోపాలు ఉన ియో తెలుసుక్ోవ్చు​ు. ఇష్ట ప్పడే రంగును బ్ట్టట మనసి త ాన్ని అంచన వేయవ్చు​ు. మన్నషి ‘రంగు’ను బ్ైట్ పెట్ట ే ఆ కలర్సస, వాట్ట లక్షణ ల గురంచి తెలుసుక్ోండి!


రింగులు చూడగాన్ే ఆకరషణకు లోనవుతాిం. రింగులకర, మనసుకర చాలా దగగ ర సింబింధిం ఉింది. మనిం ఇషటప్డే రింగు మన వయకిుతాేనిన తలియజ్వసు ుింది.. ఫేవరెట్ కలర్ అింటే మన వయకిు తేమే! ఇషటప్డే రింగును బటిట మనిష్ని అించన్ా వేయొచుచ. ఆ రింగులకు సింబింధి​ించిన లక్షణాలు మనిష్లో కనిప్స్ు ాయి. అింటే అభి పారయాలను నిరా యి​ించడింలో రింగులు కరలక పాతర పో ష్స్ు ాయి. మనకిషటమైన రింగును చూస్​్న ప్ుాడు మనసుకు ప్రశాింతత, మానస్​్క ఆనిందిం కలిగవది అిందుకవ!!


• • • • •

అిందరితో కలిస్​్పో యిే మనసుతేిం ఉనన వారు ముదురు రింగులను ఇషటప్డతారు. తటసి వెైఖరి ఉనన వారు స్ాదా రింగులు ఇషటప్డతారు. హ ిందాగా ఉిండాలనుకున్ే వారికి లేతరింగులే నచుచతాయి. సృజ్న్ాతమకింగా ఆలోచి​ించేవారు ఆఫ్బీట్ కలర్ున్ే ఎకుొవగా ఇషటప్డతారు. అలాింటివారు ఎప్ుాడూ కొతుదన్ానిన, ప్రయోగాలను కోరుకుింటారు. సహజ్ింగా మహిళ్లు బ్రట్ ై , ల ైవ్ల్ట రింగులిన ఇషటప్డతారు. ఈ రకిం రింగులు సునినత మనసుతాేనిన తలియచేస్ు ాయి. మనిం ఇషటప్డే రింగు మన మానస్​్క, శారీరక స్​్ితిగత లను చబుతాయి.


ప్పరతి రంగుక్త ఒక అరథం ఉంది... ప్పరతి రంగు ఇతర రంగులు ఇవ్ాన్న ఒక ప్పరతెయక అనుభలతి ఇసుింది. రింగులిన చికితు కోసిం కూడా వినియోగి​ించుకోవచుచ



ఎరుప్ు రింగు:

ఎరుప్ు రింగు శుభానికి సింకవతిం. అలాగవ విప్ల వానికి కూడా గురు​ు. ఎరుప్ు రింగు ఇషటప్డే వయకు​ులు బహిరుమఖుల ై, బాహాటతేింతో ఉింటారు. ఎప్ుాడూ ఆశావాద దృకాథింతో ఉింటారు. ఏదైన్ా సరవ చేతలోల చూప్ించాలనుకుింటారు. పో టీ తతేిం వీరికి ఇషటిం. ఎప్ుాడూ ఏదో రకమైన లక్ష్యయనిన అిందుకోవడానికి ప్రయతినసూ ు ఉింటారు. అింతే కాదు ఈ రింగు ఇషటప్డే వయకు​ులకు కొించిం కోప్ిం పాలు ఎకుొవే. నచచని ప్నికి వెింటన్ే ఎదురు తిరుగుతారు. వాదన అింటే వీరికి మహా ఇషటిం. తమ వాదన్ే న్ెగగ ాలన్ే ప్టుటదలతో ఉింటారు. అయితే క్షణికమైన కోప్ిం వీరి లక్షణిం. వెింటన్ే కోప్ిం తచుచకోవడిం, అసహనిం వీరిలో న్ెగెటివ్ లక్షణాలు. మించి న్ాయకతే లక్షణాలు, నిజ్ఞయితీ వీరి పాజటివ్ లక్షణాలు.

‫صحياً يوثر اللون األحمر على اإلكزيما والحروق ولكن‬ ‫يجب الحذر من هذا اللون إذا كان لدى الشخص استعداد‬ .‫لإلصابة بالضغط المرتفع أو كان سريع االنفعال‬


ఆకుప్చచ రింగు:

ఆకుప్చచ రింగును ఇషటప్డే వయకు​ులు చాలా పారకిటకల్గా ఆలోచిస్ాురు. ఊహల స్ామా​ాజ్యింలో ఉిండడిం వీరికి నచచని ప్ని. జ్ఞలి, ఉదారభావిం లాింటి భావాలననినింటినీ ఎకుొవగా ప్రయోగి​ించకుిండా వాటి ని అదుప్ులో ఉించుకుింటారు. మనసులో ఒకటి ఉించుకుని బయట ఇింకొకలా మాటాలడటిం వీరికి రాదు. నచచని విషయానిన ఎదుటివాళ్ల కి వెింటన్ే మొహమాటిం లేకుిండా చపేాస్ాురు. వాది​ించడిం అింటే వీరికి నచచని విషయిం. రిస్ొ తీసుకోవడానికి ఇషటప్డరు. ఎలాింటి ప్రిస్ి త ్ లోల అయిన్ా చాలా త ిందరగా అమలుకు స్ాధయమయిేయ నిరా యాలను తీసుకుింటారు.

‫ فهو يساعد‬، ‫ يعد من أكثر األلوان تهدئة للجهاز العصبي‬:‫للصحة‬ ‫ ويقاوم الهياج العصبي كما انه يساعد‬، ‫على العمل بشكل متوازن‬ .‫على تسكين تقلصات المعدة الناتجة عن اإلضطرابات العصبية‬


ప్సుప్ు రింగు:

సింతోష్ానికి చిరున్ామా ప్సుప్ు రింగు. ఆ లక్షణానికి తగినటు ల గాన్ే ప్సుప్ు రింగు ఇషటప్డే వయకు​ులు ఎప్ుాడూ ఉలాలసింగా, ఉతాుహింగా ఉింటారు. కొతు కొతు ఆలోచనలు చేసు ుింటారు. అిందరిలా ఉిండడిం కన్ాన తాను ప్రతేయకమైన వయకిుని అనిప్ించుకోవాలనుకోవడిం వీరికి చాలా ఇషటిం. ప్రతి విషయానిన గురి​ించి తలుసుకోవాలన్ే ఉత ుకత ఉింటుింది. చాలా మింది స్ేనహిత లు ఉింటారు. కొనినస్ారుల తేరగా నిరా యాలు తీసుకుింటారు. ఇది కొనిన సిందరా​ాలోల మించి చేస్​్న్ా కొనిన సిందరా​ాలోల చికుొలోల ప్డేస్ే అవకాశాలున్ానయి. ఈ రింగు ఇషటప్డే వయకు​ులు చూడడానికి మోడర న్గా కనిప్ించిన్ా వీరికి పాతకాలప్ు ట్రిండ్సు అింటేన్ే ఎకుొవ ఇషటిం ఉింటుింది. ఎలాింటి సిందరా​ాననయిన్ా తేలికగా హాయిండిల్ చేయడిం వీరి ప్రతేయకత. వీరు చాలా ఎమోషనల్. కానీ ఏ ఫవలి​ింగూ బయటకి కనప్డనివేరు. ఎకుొవగా మాటాలడుతూ ఉింటారు. దీనివలల మాటతూలే ప్రమాదమూ లేకపో లేదు. తేరగా నిరా యాలు మారుచకోవడిం వీరిలో ఉిండే న్ెగెటివ్ పాయి​ింట్.

‫للصحة اللون األصفر يؤثر تأثيرا ايجابيا على عمل الكبد والطحال والبنكرياس‬ ‫والغدة الدرقية والشُعب ويقوي الجهاز العضلي والعصبي للجسم ويُنصح‬ ‫باستخدامه بشكل خاص للشخصيات التي تعاني من عسر في الهضم أو صداع‬ . ‫ وكذلك لمن لديهم استعداد لالكتئاب او التشاؤم‬، ‫نصفي‬


తలుప్ు రింగు:

తెలుప్పు రంగు శాంతిక్త, సాచఛతక్త సంక్ేతం. ఈ రంగు ఇష్ట ప్పడే వ్యకుిలు శాంతి క్ాముకులు. ఎవ్ర మీద ఆధ రప్పడకుండ ఉండ లనుకుంట్ారు. ఎవ్ారనీ నొపిపంచకుండ తమప్పన్న త ము చేసుకు పోయిే లక్ష ణ న్ని కలిగ ఉంట్ారు. ఎప్పుడూ వ్రి మానం గురంచి క్ాక భవిష్యతత ి గురంచే ఆలో చిస్ాిరు. ఆశావాద దృకపథంలో ఉన ి సరే పారక్తటకల్గా ఆలోచించి మరీ ప్పరణ ళిక సిదధం చేసుకుంట్ారు. అందుకు తగనట్ల ూ గానే ప్పనులు చేసుకుంట్ూపోత రు. జీవితంలో వ్చేు కష్ట సుఖాలను బ్ాయలెన్సస చేసుక్ోవ్డంలో వీరు నేరపరులు. సున్నితమైన మనసి త ాన్ని కలిగ ఉంట్ారు. ఏప్పన్న చేసిన పాజిట్టవ్గా ఉంట్ూ ఆతమవిశా​ాసం కలిగ ఉంట్ారు. అయితే వీరు చ లా సులభంగా మలడ్ను మారేుసుకుం ట్ారు. ఏదె​ైన విష్యంలో మలడ్ పాడె​ైతే వీరన్న మామలలు సిథతిక్త తీసుకు రావ్డం చ లా కష్ట ం. దంతో చ లా మంది వీరన్న అరథం చేసుక్ోవ్డంలో విఫలమవ్ుతూ ఉంట్ారు. క్ న్ని స్ారుూ వీరు నమమ సిదధ ంత ల ప్పట్ూ ప్పట్లటదలగా ఉండడం వ్లూ ఇబ్బందులు ఎదుర్కంట్ారు.

‫ ليس لهذا اللون آثار سلبية حيث انه رمز للنقاء والحيوية والوضوح ويستخدم في‬:‫للصحة‬ .‫ فهو يساعد على تقوية األعضاء وبصفة خاصة الجهاز المناعي‬،‫التهدئة والعالج‬


నలుప్ు రింగు: హో దాకి, హ ిందాకి చిహనిం నలుప్ు రింగు. ఈ రింగు ఇషటప్డే వయకు​ులు సేతింతరింగా ఉిండాలనుకుింటారు. ఆధిప్తాయనిన వయతిరవకి స్ాురు, కానీ తమ దగగ రికి వచేచసరికి అదే ఆధిప్తాయనిన కోరుకుింటారు. ప్టుటదల కలిగి ఉిండి, ఎమోషనల్గా, స్ారటింగ్గా ఉింటారు. ఎలాింటి సిందరా​ాలలో అయిన్ా సరవ తమని తాము కింటరరల్లో ఉించుకుింటారు. ప్రతి విషయానిన తమలోన్ే దాచుకుింటారు. అింత ఈజీగా బయట ప్డరు. దీనివలల కొనినస్ారుల ముఖయమైన సింబింధ బాింధవాయలు వదులుకున్ే ప్రిస్ి తి ్ వసు​ుింది. అిందరితో తేరగా కలిస్​్పో తారు. కొతుగా వచిచన ట్రిండ్సును ఫాలో అవడిం అింటే వీరికి చాలా ఇషటిం. ‫ فاألسود يمتص الضوء وهو معروف عنه دوره في‬.. ‫ ال لون‬.. ‫ األسود يعني‬:‫للصحة‬ .‫ يريحها ويبعث على النعاس‬.. ‫ ويظلل أعضاء الجسم‬،‫ فهو يخفي كل شيء‬، ‫الحماية‬


నీలిరింగు:

నీలిరింగు ఇషటప్డే వయకు​ులు చాలా నమమదగిన వయకు​ులు అనుకోవచుచ. ప్రతి విషయిం లోనూ ముిందు బాగా ఆలోచి​ించి మాటాలడటిం వీరి ప్రతేయకత. చాలా న్ెమమదసు​ు​ులు. చూడటానికి స్​్నిుయర్గా, స్వరియస్గా ఉననటు ల కనిప్స్ు ారు. ప్రతి విషయింప్ై కచిచతతేిం, స్​్ల్​్ కింటరరల్ కలిగి ఉింటారు. చాలా తకుొవ ల మిందితో మాటాలడతారు. వారిన్ే ప్ూరిుగా నముమతారు. వీరు ఇషటప్డే వాళ్ల ఎలాింటి మూడ్సలో ఉన్ాన సరవ వాళ్ల మూడ్సను మారవచస్​్ మళ్లల మామూలు స్​్ితికి తీసుకువచేచ శ్కిు వీరిలో ఉింటుింది. జ్ఞలి, దయ కలిగి ఉిండడిం వీరిలో ఉిండే అదనప్ు లక్షణాలు. కానీ కొనినస్ారుల ఆలోచన్ా రహితింగా అనరు​ుల మీద జ్ఞలి కురిప్ించడిం వలల నషటపో యిే ప్రమాదమూ లేకపో లేదు. ప్రతీ చినన విషయానికి అనవసర ఆిందో ళ్న, భయిం వీరిలో మారుచకోవాలిున విషయాలు. ‫للصحة اللون البنفسجي يقاوم االنفعال والعصبية الشديدة وله تأثير ايجابي على وظائف‬ ‫الطحال وعلى عملية تنقية الدم كما يساعد على الوقاية من التسمم وال ينصح به بالنسبة‬ .‫ أو الذين لديهم استعداد لإلصابة باالكتئاب واإلحباط‬، ‫للشخصيات الحزينة‬


గులాబీరింగు:

గులాబీ రింగు పేరమకు సింకవతిం. ఈ రింగు ఇషటప్డే వయకు​ులు ఎప్ుాడూ ఇతరుల ప్టల పేరమ భావింతో ఉింటారు. అింతేకాదు చాలా సునినత మనసుొలు. ఎవరెైన్ా ఏదైన్ా అింటే వెింటన్ే న్ొచుచకుింటారు. ఎవరిన్ెైన్ా సరవ మృదుభాషణిం తో ఆకటుటకున్ే ప్రయతనిం చేస్ు ారు. ప్రతి విషయానిన పాజటివ్ దృకాథింతో ఆలోచిస్ాురు. ప్రతి వయకిులో మించిన్ే చూస్ాురు తప్ా చడు విషయాలను ప్టిటించుకోరు. బయట వయకు​ులకు వీరు అప్రిప్కే మనసుతేిం గలవారుగా అగు ప్స్ు ారు. కానీ ప్రతి విషయానిన అరి ిం చేసుకున్ే సతాు వీరిలో ఉింటుింది.


‫آخر نوع من أنواع األلوان‬

ఆరు టరపవల రింగు..............

మనిష్ మదడును సూచి​ించే రింగులు


‫لكل طريقة تفكير لون قبعة‬ ‫الست القبعات عبارة عن مناطق للتفكير حسب ظروف ونفسية المفكر ‪,‬‬ ‫فمنهم يفكر بالخوف من األمر ‪ ,‬ومنهم من يوجه الناس ‪ ,‬ومنهم من يعطيك حقائق عن األمر‬ ‫التفكير المحايد يرتدي القبعة البيضاء‬ ‫ يُجيب إجابات مباشرة و محددة على األسئلة ‪.‬‬‫ يُنصت جيدًا ‪ ,‬متجرد من العواطف ‪ .‬يهتم بالوقائع و األرقام و اإلحصاءات ‪.‬‬‫‪ -‬يُمثل دور الكمبيوتر في إعطاء المعلومات أو تلقيها‬

‫التفكير السلبي يرتدي القبعة السوداء‪.‬‬ ‫ التشاؤم و عدم التفاؤل باحتماالت النجاح ‪.‬‬‫ دائماً ينتقد األداء ‪.‬‬‫ يُركِّز على العوائق و التجارب الفاشلة و يكون أسيرها ‪.‬‬‫‪ -‬يستعمل المنطق الصحيح و أحياناً الغير صحيح في انتقاداته ‪.‬‬


‫التفكير اإليجابي يرتدي القبعة الصفراء‬ ‫ متفائل و إيجابي و مستعد للتجريب ‪.‬‬‫ يُركز على احتماالت النجاح و يُقلل احتماالت الفشل بصورة إيجابية ‪.‬‬‫‪ -‬يهتم بالفرص المتاحة و يحرص على استغاللها ‪.‬‬

‫التفكير العاطفي يرتدي القبعة الحمراء‪.‬‬ ‫ دائماً يُظهر أحاسيسه و انفعاالته بسبب و بدون سبب ‪.‬‬‫ يهتم بالمشاعر حتى لو لم تُدعم بالحقائق و المعلومات ‪.‬‬‫ يميل للجانب اإلنساني أو العاطفي و آرائه و تفكيره تكون على أساس عاطفي و ليس منطقي ‪.‬‬‫‪ -‬قد ال يدري من يرتدي القبعة الحمراء أنه يرتديها لطغيان ميله العاطفي ‪.‬‬


‫التفكير المنظم يرتدي القبعة الزرقاء‪.‬‬ ‫ يُبرمج و يُرتب خطواته بشكل دقيق‬‫ يتميز بالمسؤولية و اإلدارة في أغلب األمور ‪.‬‬‫ يتقبل جميع اآلراء و يُحللها ثم يقتنع بها ‪.‬‬‫‪ -‬يستطيع أن يرى قبعات اآلخرين ويحترمهم و يميزهم ‪.‬‬

‫التفكير اإلبداعي يرتدي القبعة الخضراء‪.‬‬ ‫ يحرص على كل جديد من أفكار و تجارب و مفاهيم ‪.‬‬‫ مستعد لتحمل المخاطر و النتائج المترتبة ‪.‬‬‫ دائماً يسعى للتطوير و العمل على التغيير ‪.‬‬‫ يستعمل وسائل و عبارات إبداعية مثل ( ماذا لو ‪ ,‬هل ‪ ,‬كيف ‪ ,‬ربما ‪,‬ممكن ) ‪.‬‬‫‪ -‬يعطي من الوقت و الجهد للبحث عن األفكار و البدائل الجديدة ‪.‬‬

‫بعض الناس بإمكانهم ارتداء أكثر من قبعة في يوم واحد ‪,,,‬حسب المواقف التي يتعرضون لها‬ ‫‪.‬فما هو لون عقلك ؟‬


(వారితో ఇలా అను): “(మీరు) అలాలహ్ రింగును (ధరామనిన) స్వేకరి​ించిండి. మరియు అలాలహ్ కింటే మించి రింగు (ధరమిం) ఎవరిది? మరియు మేము ఆయనను మాతరమే ఆరాధి​ించేవారము.”




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.