Eid al fitr 2017

Page 1

ఇస్ాం మరియు ముస్ం ా లు అనంత కరుణామయుడు పరమ దయాళువు అయిన అల్లాహ్ పేరుతో

ముస్ం ా పండుగల అవగాహన

Prepared by: SYED ABDUSSALAM UMRI


ఇస్ాం మరియు ముస్ం ా లు

‘ఈదుల్ ఫిత్ర్ (ఉపవాస విరమణ పండుగ )


భావార థ అవగానం

• EID ఈద్ – ( “పండుగ ”) • AL అల్ – (“త్రపత్యయ కమైన ”) • FITR’ ఫిత్ర్ – (“విరమణ ”) So ‘Eid-ul-Fitr’ means “ఉపవాస విరమణ పండుగ ”



ముస్ం ా లు

ఎందుకు ఉపవాసం ఉంటారు?

WHY DO MUSLIMS FAST?

“ఒ విశ్వఱ సుల్లరా! ఉపవాసం మీకు విధిగా నిర ణయించ బడంది, ఏ విధంగానైత్య మీ పూరీఱ కులకు విధిగా నిర ణయించబడ ఉండెనో బహుశ్వ మీరు దైవభీతిపరులై ఉంటారని! “

(Surah Baqarah: 2: 183)


ముస్ం ా లు

ఎందుకు ఉపవాసం ఉంటారు?

WHY DO MUSLIMS FAST?

“అల్లాహ్ మీకు సౌలభ్య ం చేయ గోరుతున్నా డే కానీ, మిమమ ల్నా కష్టపెట్ట దలచు కోలేదు. ఇది మీరు ి ఉపవాస దిన్నల సంఖ్య ను పూరిచేయగలగటానికి మరియు మీకు సన్నమ ర గం చూపి నందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడ టానికి మరియు మీరు కృతజ్త ఞ లు తెలుపుకోవ టానికి! (Surah Baqarah: 2: 185)


జ్కా్ వలా త్రపయోజ్నం ఏమి? • ఇస్ామీయ ఆరి ధక విధానిా సూచంచే విధానం జ్కా్. దీనిా పూరి ి చతిశుదిధతో గనక పాటంచనట్ాయిత్య ధనం ఑కే వర గం వదద కేంద్రీకృతం అవఱ డం అనేది జ్రగదు. సమాజ్ంలొని అనిా వరాగలకు అది చేరుతుంది. జ్కా్ సత్రకమంగా చెల్నాంచడం వలా ధనికులకు మరియు నిరుపేదలకు మధయ గల అంతరం, దూరం తగ్గ గ పొతుంది. అసూయ, ద్వఱ ష్ం, కుళుర ల్లంట వాతావరణం ఉండదు. ఇచే​ే వారిలొ గరాఱ హంకారాలు దూరమయిత్య, తీసుకునేవారిలొ ఉపకార భావం చోటు చేసుకొని ఑క ఆరోగయ సమాజానికి దోహదం అవుతుంది.


జ్కాతుల్ ఫిత్ర్ ఆద్వశం ఏమి? • ఇది త్రపతి ముస్ం ా పై తపప ని సరి విధి. బానిస, స్వఱ చ్ఛా పరుడు, ఆడ, మగ, చనా , పెదద అందరిపై విధి. 2 1/2 కిలొల ధానయ ం. • అవసరార థం కరెనీ​ీ రూపంలొ కూడా ఇవఱ చుే . ి ం! కానీ ధానయ రూపంలొ ఇవఱ డమే ఉతమ


జ్కాతుల్ ఫిత్ర్ పరమార థం ఏమి? • ”ఇది ఉపవాస్ వలా జ్రిగ్గన ప౉రపాట్ాను, తపుప లను త్రపకాళం చేదిగా, మరియు నిరుపేదలకు ఆహారంగా ఉంటుంది” అన్నా రు త్రపవక ి (స). ( అబూ దావూద్)


పండుగ ఎందుకు? • రమజాన్ నెల స్ంతం ఏంతో నిష్గా ట ఉపవాస్లు ఉండ అల్లాహ్ త్రపసనా తను ప౉ంద్వ త్రపయతా ం శకి ి వంచన లేకుండా చేస్నందుకు బహుమానం

గా పండుగ జ్రుపునే వెసులుబాటును అల్లాహ్ ముస్ం ా జ్న్నవళకి త్రపస్దించ్ఛడు.


ఈద్ నమాజ్ ఆద్వశం? • ఈ విష్యంలొ భినా భిప్రరాయాలున్నా యి. సనుా ్ అని కొందరు, ఫర్జ ్ కిఫాయా అని కొందరు, ఫర్జ ్ ఐన్ అని కొందరు అంటారు. ఏది ఏమయినపప టకీ ఈద్ నమాజు చ్ఛల్ల ప్రరాధానయ మయినది. ఎందుకంటే పురిట రకస్రరావం, బహిష్టట వచే​ే మహిళలు కుడా ఈద్గాకు వచే (నమాజు చదవకూడదు) అకక డ ప్రరార థన – దుఆలొ పాల౉గన్నల్నీ ందిగా త్రపవక ి (స) ఆద్వశంచ్ఛరు.


పండుగ సంబరాలు ఎల్ల జ్రుపు కోవాల్న? • ముందు ఈద్ నమాజు చదువుకోవాల్న. తరాఱ త ఈద్ శుభాకాంక్షల్నా తెల్నయజేసుకోవాల్న. ఆనక ఇంటల్నాపాది సంతోష్ంగా గడపాల్న. బంధుమి్రులు, స్వా హితుల్నా వెళర కలవాల్న. అల్లాహ్ ఇష్ం ట ఉనా వి చేయాల్న, ఇష్ం ట లేని వాిని విడన్నడాల్న.



bed ఉదయం పెందల్లడే లేవాల్న. ఑కక పండుగ

రోజు మాత్రతమే కాదు, ఏడాది స్ంతం ఫత్రజ్ నమాజు జ్మాఅతుతో తపప కుండా చెయాయ ల్న.


ఆయిషా (ర) కథనం: దైవత్రపవక ి (స) జ్న్నబ్ గుసుల్ చేస్వ ట్పుప డు ముందు తన రెండు చేతులను కడుకుక నేవారు. తరాఱ త నమాజుకోసం వుజూ చేస్నటుట చేస్వవారు. ఆనక తన వ్రేళర లను నీళర లొ ముంచ వెంట్రరుకల అడుగుభాగాన పొనిచే రుద్వద వారు. ఆ తరాఱ త తలపై మూడు స్రుా నీళుర పొసుకునేవారు. అటు పిమమ ట్ పూరి ి శరీరంపై నీళుర పొసు కునేవారు. (బుఖారి 245)


ఉనా ంతలొనే మంచ దుసుిలు, కొతి బట్టలు తొడుకుక ని ఈద్గాహ్ వైపు స్గ్గపొవాల్న. ఇది త్రపవక ి (స) వారి సంత్రపదాయం.


వీలైనంతవరకు మంచ సువాసన పూసుకోవాల్న. ఇలూా వాకిల్నని కూడా శుత్రభ్ంగా ఉంచ్ఛల్న.


ఈద్గాహ్కు వెళ్ళర ముందు అల్లప హారం తీసుకోవాల్న. దైవత్రపవక ి (స) ఈదుల్ ఫిత్ర్ న్నడు బేస్ సంఖ్య లొ ఖ్రూ్ర పండుా ఆరగ్గంచే

వారు.


ఫి్రా దానం చెల్నాంచనంతవరకూ ఈద్గాహ్ికు రాకూడదు. ఫి్రా పండుగ నమాజుకు ముంద్వ చెల్నాంచ్ఛల్న. నమాజు తరాఱ త చెల్నాంచేది ‘ఫి్రా’

అనబడదు. అది మామూలు సదఖాయే.


త్రపవక ి (స) పండుగ నమాజును ఊరి బైట్ మైదానంలొ చేస్వవారు. ఈ కారణంగానే – ‘అనివారయ ఏ కారణం లేకుండా ఈద్ నమాజు మస్ద్ ్ లొ చేయడానిా

పండ

తులు తపుప పటాటరు’.

ground


ఈద్ నమాజు అనంతరం ఖుతా​ా

త్రశదధగా విన్నల్న!


ఈద్గాహ్కు ఑క దారి గుండా వెళర మరో దారి గుండా తిరిగ్గ రావాల్న ఈద్గాహ్కు నడచవెళర ట్ం చ్ఛల్ల మంచది. దారిలొ తకీా రుా పలుకుతూ ఈద్గాహ్కు వెళర ట్ం అభిలష్ణీయం. సంస్క రం ఉటటపడే రీతిలొ ఈద్గాహ్కు రావాల్న.


పండుగ నమాజు అనంతరం పరసప రం శుభాకాంక్షలు తెలుపుకో వట్ం కూడా వాంఛనీ యమే. త్రపవక ి సహచరులు ఈ శుభ్ సందరభ ంగా ‘తకబా లల్లాహు మిన్నా వ మిన్క’ అంటూ శుభాకాంక్షలందజేసుకునే వారు.


శుభాకాంక్షలు తెల్నపే నెపంతో పర పురుష్టలు

ి ను ఏకాంతంలొ పర స్త్రల పలకరించట్ంగానీ, కరచ్ఛలనం చేయట్ంగానీ ధరమ సమమ తం కాదు.


పండుగన్నడు సమాజ్ంలొని పేద త్రపజ్లను, అవసరారుథలను, బంధువులను వాకబు చేయాల్న.

అగతయ పరులను ఆదుకోవాల్న.


ఎవరిది పండుగ? •

ఈ సందరభ ంగా హత్రజ్​్ అలీ (ర) సంఘట్న ఑కట వినండ! పండుగ న్నడు ఎండు రొట్టట ఆరగ్గసుినా

హరజ్​్ అలీ (ర) గారిని చూస్న కొందరు

సహచరులు – పండుగ న్నడు ఇల్లంట ఆహారం ఏమిట? అని ఆశే రయ పొగా .... ఆయన ఇల్ల సమాధానమిచ్ఛే రు: ”చూడండయాయ ! నూతన వస్త్స్ిలు ధరించ, రుచకరమయిన (సరీద్) వంట్కాలు ి ంగా ఈద్ ఎవరిదంటే, ఎవరి ఆరగ్గంచన వారిది కాదు పండుగ. వాసవ నినా ట ఉపవాస్లు రఱ కరించ బడా​ాయో, ఎవరి ఖియామ్

రఱ కరింబడందో, ఎవరి పాపాలు మనిా ంచ బడా​ాయో, ఎవరి కృషి అయిత్య అంగీకరించ బడందో వారిద్వ ఈద్. ఆ విదంగా ఈ రోజు ఫండుగే, ేపు కూడా పండుగే, అల్లాహ్ అవిధేయతకు పాలప డని త్రపతి దినం పండగే”. •

ఆ విధంగా ఑క వయ కి ి అల్లాహ్ అవిధేయతకు పాలప డత్య అతని పండుగ కూడా దండగే.


ష్వాఱ ల్ ఉపవాస్ల ఎందుకు? • త్రపవక ి (స) ఇల్ల అన్నా రు: ”రమజాను ఉపవాస్ల తరాఱ త ఎవరయిత్య ష్వాఱ ల్ 6 ి ఉపవాస్లు ఉంటారో వారు యేడాది మ౉తం ఉపవాస్లునా టుాగా భావించ బడుతోంది”. (ముస్ం ా )


ముస్ం ా లు పండుగ ఎల్ల జ్రుపుకుంటారు?


ముస్ం ా లు పండుగ ఎల్ల జ్రుపుకుంటారు?


ముస్ం ా లు పండుగ ఎల్ల జ్రుపుకుంటారు?


ముస్ం ా లు పండుగ ఎల్ల జ్రుపుకుంటారు?


ముస్ం ా లు పండుగ ఎల్ల జ్రుపుకుంటారు?



‫و جزآكم هللا أحسن الجزاء‬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.