PRESENT BY SYED ABDUSSALAM UMRI
మహా ప్రవక్త (స) వారి మహితోక్తతలత (హదీసులత) దివయ ఖురఆనక్త తాత్పర్యం వంటివి, విశదీక్ర్ణ ల ంటివి. హదీసుల ను ఉపేక్షంచి ఖురఆన సందేశాన్ని అవగాహన చేసుకోగలమన్న అనటం అర్థ ర్హిత్ం. అసంభవం క్ూడా. సృష్టిక్ర్త అవత్రింప్జేసటన అంతిమ దైవగరంథంతో పాటు, అంతిమ దైవప్రవక్త (స) వారి హదీసులత క్ూడా నేడు ప్రప్ంచంలో సుర్క్షత్ంగా, యథాత్థంగా ఉనాియి. ఈ సౌభాగయం ప ందినందుక్త ముసటలం సముదాయం ఒకంత్ గర్వప్డాలి. పటరయ ప్రవక్త (స) నోట జాలతవారిన ఒకోో మహితోకత న్న ఎంతో జాగరత్తగా, మరంతో న్నజాయితీగా – ఎల ంటి హెచుుత్గుులత లేక్తండా – గరంథసథం చేసట మన వర్క్ూ చేరిున మహనీయ హదీసువేత్తల అణువణువుక్ూ సవర్ు సౌఖ యలను ఆసావదించే భాగాయన్ని అలల హ ప్రసాదించుగాక్! మీ ముందుని ఈ వాయసంలో ఆ హదీసువేత్తలత సంక్లనం చేసటన ఉదు రంథాల గురించి సంక్షప్తంగా ప్రిచయం చేయటం జరిగింది.
పారమ ణిక్ హదీసుల సంక్లనాలలో సాటిలేన్న మేటి గరంథం సహీహ బుఖ రీ. ‘సహీహ’ అంటే అత్యంత్ పారమ ణిక్ మైనది, ఖచిుత్ మైనది, తిర్ుగులేన్నది అన్న అర్థ ం. హదీసు విదయలో న్నష్ాాత్ు ల ైన ముహమమద బిన ఇసామయిీల బుఖ రీ – ర్హమ.ల ై – (జననం: హి.శ. 194 – మర్ణం: హి.శ. 256) అప్ూర్వ క్ృష్ట ఫలిత్మే ఈ ‘సహీహ బుఖ రీ’. దివయ ఖురఆన త్రావత్ భూమండలంలో అత్యంత్ పారమ ణిక్మైన, న్నజమైన గరంథ మేదైనా ఉందంటే అది ‘సహీహాా బుఖ రీ’ మ త్రమే నని విషయంతో హదీసు వేత్తలత, ప్ండషత్ులత, ఇమ ములంతా ఏకీ భవిసాతర్ు. అసలిల ంటి ఒక్ గరంథాన్ని సంక్లనం చేయ లని ఆలోచన ఇమ మ బుఖ రీ (ర్హమ.అల ైహి,) గారిక ఎందు కొచిుంది? దీన్న గురించి ముహమమద బిన సుల ైమ న బిన ఫారిస ఇల అంటునాిర్ు – ఇమ మ బుఖ రీ (ర్హమ.అల ైహి,) చబుత్ూ ఉండగా నేను వినాిను: ”ఒక్ రోజు రాతిర నేను మహా ప్రవక్త (స)ను క్లలో చూశాను. ఆయన (స) ఒక్ సదనంతో ఆసీనుల ై ఉనాిర్ు. నా చేతిలో విసనక్ర్ర ఉంది. దాంతో నేను విసుర్ుత్ూ ఆయన (స) ముఖ ర్ విందంపై వాలే ఈగలను తోలతత్ునాిను. తలల వారాక్ నేను ఈ క్ల భావార్థ ం గురించి న్నప్ుణులను సంప్రదించాను. దైవప్రవక్త (స) వైప్ు ఆపాదించబడే క్టుి క్థలను, కాలపన్నక్ హదీసులను తొల గించే మహా కార్యం నీ వలల జరిగే అవకాశ ముందన్న వార్ు నాక్త శుభవార్త విన్నపంచార్ు. న్నజమైన, పారమ ణిక్మైనహదీసులను సంక్లనం చేసే గొప్ప కారాయన్నక ప్ూనుకోవాలని ఆలోచన ఆనాడే నాలో మొగు తొడషగింది.
సహీహ బుఖ రీ
అంతే. ప్దహారేళ్ళ క్ఠోర్ ప్రిశమ ర త్రావత్ ‘సహీహ బుఖ రీ’ పేర్ుతో ఓ అప్ుర్ూప్మైన హదీసు గరంథం ర్ూప్ు దిదు ుక్తంది. (సహీహ బుఖ రీ వాయఖ యన గరంథమైన ‘ఫత్ుుల బారీ’లో వాయఖ యత్ హాఫటజ ఇబని హజర అసఖ ల నీ (ర్హమ.అల ైహ,ి ) వారసటన పీఠిక్ ఆధార్ంగా) ఆ రోజులలోలనే ఆయన గుర్ువర్ుయల ైన ఇమ మ ఇసహాఖ (ర్హమ.అల ైహి,) ఆయనతో మ టాలడుత్ూ, ‘దైవదాసులోల ఏ ఒక్ోడైనా ముందుక్త వచిు కేవలం అత్యంత్ పారమ ణిక్ మైన హదీసుల క్ూర్ుప చేసట నటల యితే ఎంత్ బాగుండేద!ి ’ అన్న త్న ఆవేదనను వయక్త ం చేశార్ు. ఈ మ ట ఇమ మ బుఖ రీ (ర్హమ.అల ైహి,) గారి మనసులో గటిి గా నాటుక్తపో యింది. గుర్ువు అభిల షక్త కయ త్మక్ ర్ూప్మిసూ ర త ఇమ మ బుఖ రీ త్న గరంథంలోన్న 6 లక్షల హదీసులోలంచి అత్యంత్ పారమ ణిక్ మైన హదీసులను మ త్రమే ఎంపటక్ చేశార్ు. ఆయన సవయంగా ఇల అనాిర్ు: ”నేనీ త్ుది సంక్లనంలో కేవలం పారమ ణిక్ హదీసుల నే తీసు క్తనాిను. సుదీర్ఘ ప్ర్ంప్ర్ ఉందని భావంతో ఎనోి హదీసులను వదలి వేశాను”. (తారీఖ బుగాుద: 9/2) ”సాినం చేసట, రండు ర్కాత్ుల (నఫటల) నమ జ చేసుకోనంత్వర్క్ూ నేను ఏ ఒక్ో హదీసునూ ఈ ప్ుసత క్ంలో ప ందుప్ర్చ లేద”న్న ఇమ మ బుఖ రీ (ర్హమ.అల ైహ,ి ) చబు త్ుండగా తాను వినాినన్న ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవార్ు. సహీహ బుఖ రీలోన్న ఉలేల ఖనాలనీి ప్రమ ణబదధ మైనవే. ఇందులో ఏ ఒక్ో బలహీన హదీసుగానీ, కాలపన్నక్ ఉలేల ఖనం గానీ లేదు. ఈ సంక్లనంలో మొత్త ం 7275 హదీసులతనాియి.
ఇది ఇమ మ అబుల హుసైన ముసటల ం బిన హిజాజ నీసాప్ూరి (జననం: హి.శ. 206 – మర్ణం: హి.శ. 261) గారి లలిత్ ల వణయ సంక్లనం. పారమ ణిక్త్ రీతాయ ఈ గరంథం సహీహ బుఖ రీ త్ర్ువాత్ సాథనాన్ని ఆక్రమిసుతంది. ఈ గరంథంలో నమోదై ఉని హదీసులనీి పారమ ణిక్మైనవే. ఉలేల ఖక్తలను ప్రికంచి, విశలలష్టంచే విషయంలో ‘ముసటల ం’ క్నాి ‘బుఖ రీయి’ే మిని అన్న ప్ండషత్ులంటార్ు. అయితే విషయ ను క్రమం ప్రకార్ం హదీసులను కోరడీక్రించ టంలో ఇమ మ ముసటల ందే పైచేయి అన్న వార్ంతా కతాబు ఇచాుర్ు. సహీహ బుఖ రీ మ దిరిగానే ‘సహీహాా ముసటల ం’లో క్ూడా సరిగు ా 7275 హదీసులతనాియి. ఒక్వేళ్ ఏదేన్న ఉలేల ఖనంపై బుఖ రీ, ముసటల ంలత ఉభయులూ ఏకీభవించి, దాన్నక ఇర్ువుర్ూ త్మ సంక్లన గరంథాలలో చోటిచిు ఉంటే అటిి హదీసుక్త ఇక్ తిర్ుగు లేదని మ టే. ఇల ంటి ”ఉభయిేకీభవిత్” ఉలేల ఖనాలనే ‘ముత్త ఫఖున అల ైహ’ి లేదా ‘అఖరజహుష ష్ైఖ న’గా వయవహరిసత ార్ు. హదీసువేత్తల ”సాినం చేసట, రండు ర్కాత్ుల (నఫటల) నమ జ చేసుకోనంత్ వర్క్ూ నేను ఏ ఒక్ో హదీసునూ ఈ ప్ుసత క్ంలో ప ందుప్ర్చ లేద”న్న ఇమ మబుఖ రీ (ర్హమ.అల ైహి,) చబుత్ుండ గా తాను వినాినన్న ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవార్ు.
సహీహ ముసటలం
ప్రిభాషలో ‘ష్ైఖ న’ అనగానే ఇమ మ బుఖ రీ, ఇమ మ ముసటల ంలత సుురిసత ార్ు. ఆ విధంగా ఊభయ గరంథాలలోనూ నమోదై ఉని హదీసులను అలల మ ముహమమద ఫవావద అబుుల బాఖీ (ర్హమ.అల ైహ,ి ) సంగరహించి ”అలూ ల లూ వల మరాాన” అనే పేర్ుతో ప్ుసత క్ ర్ూప్ం ఇచాుర్ు. (ఈ ప్ుసత క్ం తలతగులో ‘మహా ప్రవక్త (స) మహితోక్తతలత’ పేర్ుతో పారచుర్యం లో ఉంది). ఇక్ ”సటహాహ సటతత ా” (షడషిజాలత) అంటే ఆర్ుగుర్ు విశవ విఖ యత్ హదీసు ఇమ ములత సేక్రించిన ఆర్ు పారమ ణిక్ హదీసు గరంథాలత. అవి వర్ుసగా ఇవి. 1- సహీహ బుఖ రీ 2- సహీహ ముసటల ం (ఈ రండు గరంథాలలోన్న హదీసులనీి ప్రమ ణబదధ మైనవి. వీటిలో ఏ ఒక్ోటీ బలహీనం (జయిీఫ)గానీ, కాలపన్నక్ం (మౌజూ)గానీ కాదు. 3- తిరిమజీ 4- అబూ దావూద 5- నసాయిీ 6- ఇబుి మ జా పై నాలతగు హదీసు గరంథాలలో పారమ ణిక్ హదీసులతోపాటు కొన్ని బలహీన, కాలపన్నక్ ఉలేల ఖనాలత క్ూడా గరంథసథ మై ఉనిప్పటికీ అధికాంశం పారమ ణిక్మే అవటం చేత్ అవనీి క్ూడా ‘సటహాహ సటతత ా’ (ఆర్ు పారమ ణిక్ సంక్లనాలత)గా ప్రసటదధ ి చంచాయి.
ఇది ఇమ మ అబూ ఈసా ముహమమద బిన సూర్త్ు తిరిమజీ (జననం: హి.శ. 200 మర్ణం: హి.శ. 279)చే విర్చిత్మైన మరో హదీసు గరంథం. ఇందులో మొత్త ం 3963 హదీసు లతనాియి. వీటిలో 80 శాత్ం క్నాి ఎక్తోవ హదీసులత పారమ ణిక్మైనవే – అంటే పారమ ణిక్ ఉలేల ఖనాల సంఖయ 3402. బలహీన (జయిీఫ) ఉలేల ఖనాలత 815 ఉండగా, 17 కాలపన్నక్ హదీసులత క్ూడా చోటు చేసుక్తనాియి. ఇమ మ తిరిమజీ (ర్హమ.అల ైహ,ి ) ప్రతేయక్త్ ఏమిటంటే, ఆయన పారమ ణిక్ హదీసులతోపాటు హసన, జయిీఫ కోవక్త చందిన హదీసులను క్ూడా సంక్లనం చేసటన ప్పటికీ ప్రతి హదీసు యొక్ో ‘సాథయి’న్న విశదీక్రిం చార్ు. ఒక్ హదీసు ఎందుచేత్ బలహీనం (జయిీఫ) అన బడషందో క్ూడా వివరించార్ు. అంతే కాదు, దాన్నక సంబంధించి ప్రవక్త సహచర్ుల (గి), తాబయిీల, ఇమ ముల, ధర్మవేత్తల, షరీయత్ు న్నప్ుణుల వాయఖ యనాలను, తీర్ుపలను క్ూడా ఉటంకంచార్ు.
సునన తిరిమజీ
ఇమ మ అబూ దావూద సుల ైమ న బిన అషఆత అల సటజతానీ (జననం: హి.శ. 202 మర్ణం: హి.శ. 275)చే సంక్లనం చేయబడషన గరంథమిది. ధర్మ శాసాతరన్నక, చటాిలత, శిక్ాసమృతిక సంబం ధించిన ఎనోి అంశాలక్త మ త్ృక్ వంటిది ఈ గరంథం. ఇందులో మొత్తం 5182 హదీసులతనాియి. వీటిలో పారమ ణిక్ హదీసులత 4147. బలహీన ఉలేలఖనాలత 1125, కాలపన్నక్ ఉలేలఖనాలత 2. మొతాతన్నక 78 శాత్ం క్నాి ఎక్తోవ హదీసులత పారమ ణిక్మైనవే.
సునన అబూ దావూద
సునన నసాయిీ
ఇది ఇమామ అబూ అబదుర్రహ్మాన అహ్ాద బిన షుఐబ నసాయీచే విర్చితం. ఇందులో మొతత ం 5658 హ్దీసుల ండగా, వాటిలో 92 శాతం హ్దీసుల ప్ాామాణికమైనవే. అంటే ప్ాామాణికమైన ఉలలే ఖనాల 5296 ఉండగా, బలహీన ఉలలే ఖనాల 447 వర్కూ ఉనాాయ. ఈ గ్రంథంలో కాలపనిక ఉలలే ఖనం అనదగ్గ దేదీ లలదు.
ఇమ మ ముహమమద బిన మ జాచే సంక్లనం చేయబడషన హదీసు గరంథమిది. ఇందులో మొత్తం 4418 హదీసులతండగా, వాటిలో 3542 హదీసులత పారమ ణి క్మైనవి. 835 హదీసులత బలహీన (జయిీఫ) కోవక్త చందినవి, 41 హదీసులత క్లిపత్ మైనవి. అంటే 80 శాతాన్నక పైగా హదీసులత పారమ ణిక్మైనవే. ”సటహాహ సటతత ా” గాక్తండా మరి కొన్ని సుప్రసటదధ హదీసు సంక్లనాలత క్ూడా ఉనాియి. వాటిలో ముఖయమైన వాటిన్న ఇక్ోడ ప ందు ప్ర్ుసుతనాిము.
సునన ఇబని మ జా
ఈ ప్ుసత క్ం మదీనాక్త చందిన విఖ యత్ ఇమ మ సయియదినా మ లిక బిన అనస -ర్హమ. (జననం: హి.శ. 82. మర్ణం: హి.శ. 170) చే సేక్రించబడషనది. ప్రజలత ప్దే ప్దే తొరకో, నలిపట సుగమం చేసటన మ రాున్ని ‘ముఅతాత’ అంటార్ు. దైవప్రవక్త (స) మొదలతక్తన్న, తాబయిీలత, ఆ త్ర్ువాతి త్రాల వార్ు కయ త్మక్ంగా ర పాటించిన హదీసులను ఇమ మ మ లిక (ర్) కోరడీక్రించటం వలల ఈ సంక్లనాన్నక ”ముఅతాత ఇమ మ మ లిక” అనే పేర్ు వచిుంది. హి.శ. 140 క్నాి ముందు సేక్రించ బడషన హదీసులివి. ఇందులో మొత్త ం 1720 హదీసులతండగా, వాటిలో 600 ‘మర్ూు’ ఉలేల ఖనాలత నాియి. (అంటే వాటి సనదు ప్ర్ంప్ర్ దైవప్రవక్త – స- వర్క్ూ చేర్ుత్ుంది). 617 హదీసులత ‘మౌఖూఫ’గా ప్రిగణించబడాాయి (అంటే వాటి సనదు ప్ర్ంప్ర్ సహబీల వర్కే చేర్ుత్ుంది). 222 హదీసులత ‘ముర్సల’ వాటి సనదు ప్ర్ంప్ర్ సహబీల వర్కే చేర్ుత్ుంది). 222 హదీసులత ‘ముర్సల’ కోవక్త చందినవి (ఏ హదీసుల సనదు తాబయిీల వర్క్త మ త్రమే చేర్ుత్ుందో వాటిన్న మర్సలగా పేరొోంటార్ు). 275 హదీసులత తాబయిీలచే ఉటంకంచబడష నవి క్ూడా ఉనాియి.
ముఅతాత ఇమ మ మ లిక
ఇమ మ మ లిక (ర్) త్న ‘ముఅతాత’ను సంక్లనం చేసే నాటిక ప్ండషత్ులత వారసటన మరనోి ముఅతాతలత పారచుర్యంలో ఉనాియి. ”అయ య! ఈ ‘ముఅతాతల’ మహా సముదరంలో మీ ముఅతాత న్నండా మున్నగిపో యిేటి ు ఉంది క్దా!” అంటూ కొంత్మంది అనుమ నం వయక్తం చేసటనప్ుడు, ”ఏది దైవ పీరతి కోసం జరిగిందో అది మిగిలి ఉంటుంది. మరేది దైవం కోసం జర్గలేదో అది మిగలదు” అన్న ఇమ మ మ లిక (ర్) వాయఖ యన్నంచార్ు. యదార్థ మేమిటంటే నేడు ఇమ మ మ లిక గారి ‘ముఅతాత’, ఇమ మ ముహమమద బిన హసన ష్ేబానీ గారీ ‘ముఅతాత’ త్ప్ప మరే ఇత్ర్ ముఅతాత క్ూడా మిగలేలదు, అనీి కాల గర్భంలో క్లిసటపో య యి. ఈ గరంథంలో ప్రవక్త (స) వారి ప్రవచ నాలతోపాటు సహాబీల, తాబయిీల ఫతావలత (తీర్ుపలత) క్ూడా ప ందుప్ర్చ బడాాయి. ఈ గరంథం కేవలం హదీసుల గరంథం కాదు కాబటిి, ఇది ”సటహాహ సటతత ా” లో చేర్ుబడలేదు.
ఇది ప్రఖ యత్ ఇమ మ హజరత ఇమ మ అహమద బిన హంబల – ర్హమ.ల ై – (జననం: హి.శ. 164 మర్ణంహి.శ. 241) గారి అప్ుర్ూప్ హదీసు సంక్లనం ఇందులో మొత్తం 40 వేల హదీసులత ఉనాియి. దైవప్రవక్త (స) వారి మహితోక్తతల న్నధిలో ఇది క్ూడా ఎంతో ముఖయ మైనది. ఇందులో ప్ునరావృత్ మైన హదీసులను తొలగిసత ే మొత్తం 28 వేల హదీసులత మిగులతతాయి.
మసిద అహమద బిన హంబల (ర్)
వివిధ హదీసు గరంథాలలో నుంచి గరహించి, ప్రతేయక్ంగా ర్ూప ందించిన గరంథమిది. తొలతత్ ఈ మిష్ాోత గరంథాన్ని ఇమ మ హుసైన బిన మసవూద బగీవ (ర్) (మర్ణం: హి.శ. 516) కోరడీక్రించార్ు. గరంథంలో ప్రతి అధాయయ న్ని రండేసట త్ర్గత్ులతగా విభజంచి మొదటి త్ర్గతిలో బుఖ రీ, ముసటల ంలలోన్న హదీసులత తీసుక్తనాిర్ు. రండవ త్ర్గతిలో నసాయిీ, తిరిమజీ, అబూ దావూద, ఇబని మ జాల హదీసులను సేక్రించార్ు. ఈ హదీసు లనీి పారమ ణిక్మైన హదీసులతగా ఉండేల జాగరత్త ప్డాార్ు. ఈ క్ృష్ట జరిగిన రండు శతాబాుల త్రావత్ ఇమ మ వలీయుదీధన ముహమమద బిన అబుులల హ ఖతీబ ఉమరీ (మర్ణం: హి.శ. 743) ప్రతి అధాయయంలోనూ మూడవ త్ర్గతిన్న క్ూడా చేరిు దాన్నక ”మిష్ాోత్ుల మసాబీహ ” అన్న నామక్ర్ణం చేశార్ు. ఈ మూడవ త్ర్గతిలో సహీహాాతో పాటు హసన, జయిీఫ, మౌజూ కోవలక్త చందిన ఉలేల ఖనాలక్త క్ూడా చోటు క్లిపంచటం జరిగింది. మొత్త ం మీద ఈ ”మిష్ాోత్ుల మసాబీహ” గరంథంలో 6285 హదీసులతనాియి.
మిష్ాోత్ుల మసాబీహ