హజ్జ్ పరిచయం prat 1

Page 1

PRESENT BY SYED ABDUSSALAM OOMERI


దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఇస్లిం ధరమిం ఐదు విషయాలపై

ఆధారప్డి ఉింది.

1) అలాలహ్ తప్ప వేరొక్ ఆర్ధు​ుడు లేడని, ముహమమద(స)

అలాలహ్ ప్రవక్త అని స్క్ష్ుిం ప్లక్టిం. 2) నమాజు స్ాపించటిం. 3) జక్త చల్ల ించటిం.

4) హజ చేయటిం. 5) రమజాన నెలలో ఉప్వ్సిం ప్టించటిం”. (బుఖారీ,ముసల ిం)


అలాలహ్ ఇలా సలవిచా​ాడు: ‘హజ మరియు ఉమా​ా అలాలహ్ (ప్రసననత) కోసిం ప్ూరిత చేయిండి’. (అల బఖర: 196)


ఇస్లిం అయిదవ మూల సత ింభిం


అలాలహ్ ఇలా సలవిచా​ాడు:

మరియు అక్కడికి పో వటానికి, శకితగల వ్రికి ఆ గృహ యాతర

('హిజు​ుల బైత) అలాలహ్ (ప్రసననత)

కొరక్ు చేయటిం, విధిగ్

చేయ బడి​ింది.


‘ఒక్ ఉమా​ా చేసన తరువ్త మరో ఉమా​ా చేసతత వ్ట మధు జరిగే ప్ప్లు క్ష్మించబడతాయి, హజజు మబూ ర ర (సవీక్రి​ించబడిన హజ) ప్రతి ఫలిం సీరగ మే’. (బుఖారీ, ముసల ిం)


ఇది అలాలహ్ చేసత ునన మహా గొప్ప వ్గ్ానిం!

ప్ప్ ప్రక్షాళననిం

సీరగ ప్రవేశిం


‘ఎవరజైతే ఈ గృహానిన సిందరిశించ హజ చేసత ్డో (హజ మధు) అసభుింగ్ ప్రవరితించ టిం, దైవ్జఞ ల్న ఉలల ింఘి​ించటిం చయుడో అతను అప్పపడే తల్ల క్డుప్పన ప్పటి న సా తి లో (ప్ప్రహితుడ)ై తిరిగి వస్తడు’. (బుఖారీ, ముసల ిం)

ప్రవక్త (స) ఇింక్ ఇలా బో ధి​ించారు: ‘హజజు మబూ ర ర (సవీక్రి​ించబడిన హజ) ప్రతిఫలిం సీరగ మ’ే . (బుఖారీ, ముసల ిం)


హజ్ భావారథ ం

హజ్ అంటే, ‘తయారవడం, ఒక ప్రదేశానికి ప్రయాణం చేయడం, ప్రత్ే​ేక ప్రదేశాని​ి సందర్శంచడం.”

దీని అరధ ిం బైతులాలహ్ (అలాలహ్ గృహిం – క్బాక్ు మరో పతరు)ను ఆర్ధన కోసిం సిందరిశిం చడిం. దీనిన దైవప్రవక్త సలల లాలహు అల ైహివ సలల ిం సుననత (బో ధి​ించన) ప్రక్రిం చయాుల్.

హజ్ ఉమ్ా​ాలకు సంబంధంచిన కి​ియలు, దుఆలు, ఆదేశాలు


హాజ్ అకబర్ హాజ్ మ్బర ర ర్

హాజ్ మ్ఖ్బబల్


క్బా క్ు గల పతరల ు

బైతుల్ హరమ్ బైతుల్ అతీఖ్ బైతులా​ాహ్


మీరు ఆహాీని​ించబడా​ారు!


హాజీ మ్ర్యు ఉమ్ా​ా చేసే వేకు​ులు అలా​ాహ్ అతి థులు. అలా​ాహ్ వార్ని పిలిపించాడు. వారు హాజరయాేరు. ఇక వారు అడిగ్ందలా​ా ప్రసాదంచబడు తుంద’. (ఇబుి మ్ాజా)


బైతుల్ హరామ్


క్బా సింక్షిప్త ప్రిచయిం క్బా గృహానిన ‘బైతుల హర్మ’ (ప్వితర గృహిం, గౌరవమర్ుదల గృహిం) అని అన డానికి ప్రధాన క్రణిం – దాని ప్రిధిలో వచేా ప్రింతింలో వేటాడటిం, చటల ల నరక్టిం ఇతాుధివి నిషతధి​ించబడా​ాయి. ఆఖరికి క్నన తిండిరని చింపన దుర్మరుగడు తారస ప్డినా ఆ ప్రిధిలో ప్రతీక్రిం తీరుాక్ునేిందుక్ు అనుమతి​ించబడలేదు. అింతేక్క్, ఈ ప్రింత జనుల నివ్స్నికి, మనుగడక్ు యోగుమైన ప్రింతింగ్ ఖర్రు చేయబడి​ింది అింటే, ఈ ప్వితర గృహ మూలింగ్ మక్క వ్సుల జీవనిం సుఖప్రదమవీటమేక్క్ ిండా, ఆరిాక్ింగ్ అది వ్రికి బలిం చేక్ రుసుతింది.

అనగ్, మక్క ప్రజలక్ు లేదా సవూదీ ప్రజల క్ు లభించే ఈ స్ీగతసనామనాలు, గౌరవవ్ దరణలు క్బా గృహ క్రణింగ్నే. ఈ క్బా గృహిం వలల నే మక్కలోని జనులు సుఖశ్ిం తులతో వరిాలల ుతునానరు. ప్రప్ించిం మొతత ిం అశ్ింతి అల జడులమయమై ఉనాన అక్కడ మాతరిం శ్ింతి సుసా రతలునానయి.


మొదటి దైవ గృహం

ప్ూరిత భూమిండలింపై మొదట దైవ గృహ గౌరవిం క్బాకే దకికింది. యూదులు భావి​ించ నటల ల ‘బైతుల మఖ్దాస’ అనినటక్నాన మొదట ఆర్ధనాకేిందరిం క్నేక్దు. ఈ విషయమై దైవ ప్రవక్త మహమమద (స) వ్రిని ప్రశ్నించ నప్పపడు ఆయన ఇలా సమాధానిం ఇచా​ారు: ”భూమిండలిం మీద మొటి మొదట నిరిమించ బడిన దైవ గృహమేది? అని అడగ్గ – ‘క్బా’ అనానరు. ఆ తర్ీత ఏ గృహిం అని ప్రశ్నించ గ్ – ‘మసు ద అఖా​ా’ అనానరు. ఈ రజింటకి మధు ఎింత క్లిం తేడా ఉిందని అడగ్గ – ’40 సింవతార్లు” అని ప్రవక్త (స) బదుల్ చా​ారు. (బుఖారీ, ముసల ిం)


అద ఎంత్ో శుభప్రదమ్యినద

సృష్ి​ి మొతు ంలో కేవలం కాబా గృహ చుటటి ప్రదక్షిణ చేయడం మ్ాతరమే సమ్మతించ బడింద. ఖ్ుర్ఆనలో ఇలా ఉంద: ”ఆ తరా​ాత వారు (దేవుని) ఆ ప్ారచీన గృహా నికి ప్రదక్షిణ చేయాలి”. (అల్హజ్జ 29) ఈ ఆయతులో ప్ారచీన గృహం అంటే ప్వితర కాబా గృహమే. కాబా ప్రప్ంచంలోని మ్ుసిా ంలందర్ కోసం నమ్ాజు చేసే దశగా, ప్రదక్షిణ చేెసే సథ లంగా ప్రసిది . ప్రదక్షిణ కేవ లం కాబాకు మ్ాతరమే ప్రత్ే​ేకం. ఇతర ప్ారరథ నాలయాల వది ప్రదక్షిణ చేయడానికి వీలలాదు. దైవ ప్రవకు (స) ఇలా సెలవిచా​ారు: ”భర మ్ండలంలో కాబా ఎకకడుందో దానికి నేరుగా ఏడు ఆకాశాలపెైన బైతుల్ మ్ామ్రర్ ఉంద. దానిపెైన సారగ ం ఉంద. సారగ శిఖ్ర భాగమైన ఫిర్దౌస పెైన అలా​ాహ్ెా అర్ష ఉంద”. (దారమీ)


అది సమస త లోకవాసుల కోసం మార్ గదర్శ క కంద్దం • ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”(్‌ాపకకం చేసు కోండి) మేము ఈ గృహాన్ని (కాబాను) మాన వులందరి పుణ్య క్షేద్రంగానూ, శంతి న్నలయం గానూ చేశము”. (అల్ బఖరా: 125) •

ఈ ఆయతులో ‘మసాబరల్లిన్ని స్’ అంటే

పుణ్య క్షేద్రం మరియు మాటిమాటికీ మర్ల్ల రావలసిన

్‌సలలం అని అర్ లం కూడా వసుతంది. ఈ గృహ విశిష్ర ఠ ఎటి​ిదంటే, ఒకసారి ఈ కాబా గృహాన్ని

సందరిశ ంచుకుని వారు మరో సారి, ఇంకోసారి, మళ్ళ ంకోసారి కూడా అకక డి కి రావాలన్న

ఉవి​ి ళ్ళళ రుతుంటారు. అలా ఎన్ని సారుి సందరిశ ంచుకుని

వారి దాహారి త తీర్దు. అదొక శంతి

న్నలయం. అకక డ శద్తు భయం కూడా ఉండదు.


అిందులో సపషిమైన నిదరశనా లునానయి జమజమ జల బావి. మక్మ ఇబారహీమ. సఫ్మర్ీల మధు సయిీ, హజజర అసీద మొదల ైనవి. మక్మ ఇబారహీమ: ”మీరు ఇబారహీము నిలబడిన (మక్మ ఇబార హీమ) ప్రదేశ్నిన ప్రరా నా సా లింగ్ చేసు కోిండి”. (అల బఖర్: 125) మక్మ ఇబారహీమ అననది ఒక్ ర్యి. ఈబారహీమ (అ) ఆ ర్తి మీదే నిలబడి క్బా గృహానిన నిరిమించారు. సఫ్-మర్ీ: ”నిశాయింగ్ సఫ్ మర్ీలు అలాలహ్ చహానల లోనివి”.(బఖర్: 158) హజరత హాజిర్ (అ) వ్రి నిరుప్మాన తాుగ్నికి గురుత సఫ్ మర్ీల మధు సయిీ. )



హజరర అసాద

ఇది సీరగ ిం నుిండి ది​ించబడిన ఒక్ ర్యి. ఇది ముిందు ప్లక్నాన తలల గ్ ఉిండేది, తర్ీత మనిష ప్ప్ మసతో నలల బడి​ింది అననది మేధావపల మాట. ఈ ర్యిని పతరమగ్ తాక్డిం, ముదా​ాడటిం సుననత. ఈ ర్యి ఎవరికి ఏ విధమైనటలవింట లాభిం గ్నీ, నషి​ింగ్నీ చేక్ రాజాలదు. ముసల ిం మక్క వెళ్ళి ఈ ర్యిని ప్ూజిస్తరనన మాట ప్ూరిత అవ్సత వింతో క్ డినది. ఈ ర్యిని శుభప్రదింగ్ భావి​ించ ఈర్న దేశసుాలు తమతోప్టల ప్టలికజళ్ళి 20 సింవతార్లు తమ వదేా పటలి క్ునానరు. అప్పపడు క్ డా హజు ఉమా​ాలు జరుగుతూణే ఉనానయి. అలాగే అజాఞన క్లింలో సయితిం క్బాలో గల 360 విగర హాల్న ప్ూజి​ించే సమయింలో సయితిం ఈ ర్యిని కొలచనటలి ఆధార్లు లేవప. అదే విధింగ్ తర్ీతి క్లింలో చోటల చేసుక్ునన దిండయాతరల క్రణింగ్ ఈ ర్యి ముక్క లయిపో యి​ింది. ప్రసత ుతిం అది ఎనిమది ముక్కలుగ్ మరో పదా ర్యిలో అమరాబడి ఉింది.


మ్ులు జం – ఇద హాజరర అసాద మ్రల మ్ర్యు తలుప్ుకి మ్ధ్ే సథ లం – దుఆ సవాకర్ంచబడే చోటట కూడా .



మక్మ ఇబారహీమ అననది ఒక్ ర్యి. ఈబారహీమ (అ) ఆ ర్తి మీదే నిలబడి క్బా గృహానిన నిరిమించారు. ఆ ర్యిపై ఆయన ప్ద చహానలు క్ డా ఉనానయి. ప్రసత ుతిం ఆ ర్యి ఒక్ అదా​ాల కేసులో సురక్షితింగ్ ఉించ బడి​ింది. హజు ఉమా​ాక్ు వేళ్ళి ప్రతి ఒక్కరూ క్బా ప్రదక్షిణ సిందరభింగ్ దానిన చూడ వచుా. క్బా ప్రదక్షిణ ప్ూరత యాుక్ ఆ సా లిం లోరజిండు రక్తుల నమాజు చేయటిం ప్రవక్త (స) వ్రి సింప్రదాయిం – సుననత.



హిజరే ఇస్మయిీల క్బాలోని భాగమే, హలాల సింప్దన కొరవడిన క్రణింగ్ మక్క వ్సులు అప్పటలల దానిన అలానే వదిలేశ్రు. అిందులో నాజు చదివితే క్బాలో నమాజు చదివినటేి అనానరు ప్రవక్త (స)


వ్న ప్డినప్పప డు, పైన క్ప్పపని క్డినప్పప డు ఇక్కడి నుిండి ల నీళనల వస్తయి.


రుకరి యమ్ానీని వీల ైత్ే చేత్ు ో త్ాకాలి అంత్ే. లలదంటే సెైగ చయేకూడదు. మ్ుదా​ాడకూడదు.


యమానీ మూల

ష్మీ మూల ఇర్ఖీ మూల

హతీిం – హిజర ఇస్మయిీల

క్బా ప్రదా

క్బా అింగీ నలల ర్యి

ములత జి​ిం

క్బా తలుప్ప


హజ్ సతఫలిత్ాలు

హజ మబూ ర ర (సవీక్ృతి ప ిందిన హజహ ) అింటే, జ చేయడానికి సింక్ల్పించుక్ునన వ్రు హజ నియమాలు ప్టించే రోజులలో ల ైింగిక్చేషిలక్ు, చడుప్నులక్ు, ఘరషణ లక్ు దూరింగ్ ఉిండాల్. (బఖరః - 197)

‘మళ్ళి మళ్ళి హజ ఉమా​ాలు చేసతత వ్ట మధు జరిగే ప్ప్లు క్ష్మించబడతాయి’.

హజు లో ఈమాన మరియు జిహాద అవిభాజాులుగ్ ఉింటాయి

సవతీ కోసిం హజ జిహాద తో సమానిం


హజ్ సతఫలిత్ాలు

హజ, ఉమా​ా చేసత వుకిత దుఆ అలాలహ్ తప్పక్ సవీక్రిసత ్డు

హజ, ఉమా​ా చేసత ూ మరణించే వుకిత గొప్ప ప్రతిఫలానిన ప ిందుతాడు.

హజ, ఉమా​ా చేసత ూ మరణించే వుకిత ప్రళనయ దినాన తల్ియా చబుతూ లేసత ్డు


హజ ప్రముఖుత

ఆరోగు, ఆరిాక్ సోత మత క్ల్గి ఉనన ప్రతి ముసల ిం తప్పని సరిగ్ హజ చేయాలనీ, చేయక్ తిరసకరి​ించన వ్రికి- అలాలహ్క్ు మధు ఏ సింబింధిం ఉిండదని హెచారి​ించాడు అలాలహ్.

ఆరోగు, ఆరిాక్ సోత మత క్ల్గి ఉనన ప్రతి ముసల ిం తప్పని సరిగ్ వెింటనే హజ చేయాల్. వ్యిదా వేయడిం మించది క్దు. తాను హజ చేయాల్ అని అనుక్ునే వుకిత దాని కోసిం త ిందరప్డాల్. అనానరు ప్రవక్త (స)

సవత ీ, ప్పరుషుని మీద హజ మగిలుిండి వ్రు మరణసతత వ్రి తరఫపన వ్రసులు దానిన ప్ూరీత చేయాల్.


హజ విధి అయోుిందుక్ు షరతులు


హజ విధి అయోుిందుక్ు షరతులు తల్వివింతుడు

సోా మత -స్మరధ యిం

సవత ీలక్ు మహరిం (మగతోడు) అవసరిం, భరత , తిండరర .....

భరత మరణానింతరిం సవత ీ గడువప దినాలను ప్ూరీత చేసుకొని ఉిండాల్ ముసల ిం

సీతింతురడు

యవీనసుతడు


మైనర్ బాల బాలికల్ హజ్

బాలేంలో హజ్ చేసిన వారు యుకు వయసుకు చేరుకునాిక మ్ళ్ళి హజ్ చేయాలి అనాిరు హజరత్ అబుడులా ః బిన అబాబస (ర)


ఇతరుల తరఫున హజ్ చేయడం బరతికిఉనన వ్రి కోసిం హజ చేసత త, ఆ వేకిు మనిష (ఎవరి బతికుండగా తరఫపన హజ చేయబో తు నానడో ) ఆరోగు​ుడై ఉిండక్ డదు.

వేకిు మ్రణంచాక

ఒక్ ముసల ిం ఇతరుల (మరణించన వ్రి) కోసిం హజ చేసత ముిందు, తనపై విధి అయిన హజ చేస ఉిండాల్.


హజ్ రకాలు హజ్ తమ్తు ు

హజ్ ఖిరాన

ఉమా​ా

ఉమా​ా

హజ

హజ

ఖుర్ినీ తప్పనిసరి ఖుర్ినీ తప్పనిసరి

హజ్ ఇఫ్ారద

హజ ఖ్ురాబనీ లలదు




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.