హజ్ పరిచయం - ఉమ్రా పూర్తీ విధానం part 3

Page 1

PRESENT BY SYED ABDUSSALAM OOMERI



ఉమ్రా ఘనత

మ్హా ప్రవక్త (స) ఇలర అన్నారు: ‘ఒక్ ఉమ్రా చేసిన తరువాత మ్రో ఉమ్రా చేసతత వాటి మ్ధ్య జరిగే పాపాలు క్షమించబడతనయి’. (బుఖరరీ, మ్ుసిల ిం) ‘రమ్జానలో ఉమ్రాక్ు లభించే ప్ుణ్యిం హజ ప్ుణ్యింతో సమ్రనిం’. (బుఖరరీ,మ్ుసిల ిం) ప్రమ్రరథ ిం: హజ జీవితింలో ఒక్కసారి విధి. అిందులో డబు​ు క్ూడన ఎక్ుకవ ఖరు​ు అవుత ింది. క్నుక్ ప్రతి ఒక్కరూ చెయ్యలేరు. కాని ఉమ్రా తక్ుకవ సమ్య్ింలో, తక్ుకవ ఖరు​ుతో చెయ్యవచు​ు. క్నుక్ ప్వితర కాబా గృహ దరశన భాగయిం హజ చెయ్య లేని వారికై అిందుబాటులో ఉిండనలని ఉమ్రాను ఆధనరింగా చెయ్యడిం జరిగి​ింది. సమ్య్ిం: హజ కొనిా ప్రతేయక్మన ై న్ెలలోలన్ే చెయ్రయలి. కాని ఉమ్రా మ్రతరిం సింవ తసరింలో 12 న్ెలలూ ఎప్ు​ుడెైన్న చెయ్యవచు​ు. గమ్నిక్: కొిందరు ఉమ్రా చేసతత హజ విధి అవుత ిందని అనుక్ుింటారు. ఇది నిజిం కాదు. సథథ మ్త గలవారే హజ చెయ్రయలి.


ఇసాలిం అయిదవ మ్ూల సత ింభిం


అరాకనుల్ ఉమ్ాః 1) ఇహ్ర ాం (దీక్ష) 2)తవాఫ (ప్రదక్షిణ) 3) సయీ.

వాజిబాతుల్ ఉమ్రః

1) మీఖాత న ాండి ఇహ్ర మ (దీక్ష) బూనటాం. 2) శిరోమ్ ాండనాం లేదా జుతు ు కత్తు రాంచటాం.


ఉమ్రాని నెరవేర్చా లన్న సంకలప ంతో మస్జదె ి హర్చమ్ చేరుకున్న ప్పప డు కుడి కాలు పెడుతూ ఈ దుఆ పఠిస్తూ మస్జదె ి హర్చమ్​్‌లో మ్రపవేశంచాలి. ”బిస్జి ల్లాహి వసస ల్లతు వసస ల్లము అల్ల రస్తలిల్లాహి అల్లాహుమి గ్‌ఫిర్‌లీ జునూబీ వఫ్‌తహ్‌లీ అబ్‌వాబ రహి తిక్.” ”అవూజు బిల్లాహిల్ అజీమ్ వ బివజ్‌హిహిల్ కరీమ్ వ బిసుల్లూనిహిల్ ఖదీమ్ మిన్ష్షైతానిమ్రరజీమ్”.


కాబాపై దృష్టి పడగానే చేసే దుఆ స్వీ కరంచబడు తుందని గురుూంచుకండి!


తవాఫ చేయు విధాన్ం


ఉమ్రా తవాఫ్

తవాఫ్ రకాలు

తవాఫ్ ఖుదూమ్

తవాఫ్ ఇఫాజా - హజ – జియ్రరః తవాఫ్ వదన

నఫిల్ తవాఫ్


సింక్లుిం

వుజూ

ఉమ్రా మ్రియ్ు ఖుదూమ్ తవాఫ్ లో రమ్ల్ మ్రియ్ు ఇజిత బా

తవాఫ మ్రారంభంచడానికి ముందు


పారరింభ సాథనిం

తలిుయ్ర ఆపతయ్రలి

హజర అసవద్ నుిండి పారరింభించనలి


హజర అసవద్ కుదిరతే నేరుగా మ్ దా​ాడాలి, కాని ప్క్షాంలో కుడి చేతు త మ్ టటుకొని దాని​ి మ్ దా​ాడాలి. అలర క్ూడన క్ుదరక్పథ తే హజర్ అసవద్ వెైప్ు క్ుడి చేతత ో సైగ చేసి (ఇసిత లరిం) దననిా మ్ుదనాదక్ుిండన మ్ుిందుక్ు సాగాలి. అలర చేసతటప్ు​ుడు ‘బిసి​ిలల హి అలరలహు అక్ుర్’ అని చదవాలి.


తవాఫ్ (ప్రదక్షిణ్)

తవాఫ్ (ప్రదక్షిణ్) మొదలు పటట డననికి హజర అసవద్ వెైప్ు సాగి పథ వాలి. వీల ైతే దననిా మ్ుదనాడనలి. దననిా మ్ుదనాడే ప్రయ్తాింలో ఇతర య్రతిరక్ులను తోసి వేయ్క్ూడదు. హజర అసవద్ని తనకేటప్ు​ుడు ఈ దుఆ ప్ఠి​ించనలి: ”బిసి​ిలరలహి అలరలహు అక్ుర్.అలరలహుమ్ి ఈమ్రనన బిక్, వ తసదీఖన బికితనబిక్, వ వఫాఅన బి అహా​ాదిక్, వ ఇతిత బాఅన లిసునాతి నబియియక్ (స)”. ప్రతి ప్రదక్షిణ్ హజర అసవద్ నుిండి పారరింభమై హజర అసవద్ దగగ రే మ్ుగుసుతింది. రుకా య్మ్రనీని వీల ైతే చేతత ో తనకాలి. లేదింటే సైగ చెయ్యక్ూడదు. మ్ుదనాడక్ూడదు. రుకా య్రమ్ని – హజర అసవద్ల మ్ధ్య ఈ దుఆ ప్ఠి​ించనలి: ”రబున్న ఆతిన్న ఫిదా ున్నయ హసనతన వ ఫిల్ ఆఖిరతి హసనతన వఖిన్న అజాబన్నార్”.


తవాఫ్ కోసిం ప్రిశుదధ త (తహారత) మ్రియ్ు వుజూ అవసరిం అని మ్ుిందే తెలుసు క్ున్నామ్ు. అలరగే ఏడు సారుల ప్రదక్షిణ్ చేయ్రలి. ప్రదక్షిణ్ చేసతటప్ు​ుడు కాబా మీక్ు ఎడమ్ వెైప్ు ఉిండనలి. మొదటి ప్రదక్షిణ్లో నుించే భుజాలపైనునా ఇహారిం గుడడ నుిండి క్ుడి భుజానిా తెరచి వుించటిం మ్ించిది. అలర ఏడు తవాఫ్ లు ప్ూరత యి్యింత వరక్ు ఉించనలి. అలరగే మొదటి మ్ూడు ప్రదక్షిణ్లోల జోరుగా నడవడిం అభలషణ్ీయ్ిం.


తవాఫ్ మ్ధ్య అలరలహ సిరణ్, ఖురాన పారాయ్ణ్ిం, దుఆలు చేసుక్ుింటూ ఉిండనలి.


హిజ్రర ఇస్ా​ాయల్ వెలుప్ల న ాండి తవాఫ చేయాలి. లోప్లి న ాండి కాద .



రుక్ని యమ్ానీని కుదిరతే తాకాలి. అలా​ాహు అకబర్ అనాలి. అయతే ఆ మ్ూలన గాని చేత్తనిగాని మ్ దా డకూడద కుదరకపో తే మ్ ాంద కు స్ాగపో వాలి. ఆలహు అకబర్ అనాలి​ిన అవసరాం లేద .


హజర అసవద్ మ్రియ్ు రుక్నా య్మ్రనీకి మ్ధ్య చదివే దుఆ

రబున్న ఆతిన్న ఫిదా ున్నయ హసనః వఫిల్ ఆఖిరతి హసనః వఖిన్న అజాబన్నార్



ఏడు ప్రదక్షిణ్లు ప్ూరిత చేసిన పిదప్, మ్ఖరమ ఇబారహిం దగగ ర 2 రకాత ల నమ్రజ వీల ైతే చెయ్రయలి. అలర క్ుదరని ఎడల మ్సజిదె హరామ్లో ఎక్కడ చోటు లభసతత అక్కడ చేసుకోవాలి. మొదటి రకాత లో ”ఫాతిహా సూరా” తరువాత ”ఖుల్ య్ర అయ్ుయహల్ కాఫిరూన” రిండవ రకాత లో ”ఖుల్ హువలరలహు అహద్” పారాయ్ణ్ిం చెయ్రయలి. తరువాత జమ్జమ్ జలిం తనరగడిం అభలషణ్ీయ్ిం. మ్ళ్ళీ అక్కడి నుిండి బయ్లు దేరి సఫా కొిండ వదా క్ు చేరుకోవాలి.


ఇప్పటి వరకు చేసినవి ఒక చూప్ులో


సఫా మ్రయ మ్రా​ా కొాండల మ్ధ్య

సయీ


సయీ

రకాలు తవాఫ్ తరావత ఉమ్రా కోసిం హజ కిరాన మ్రియ్ు ఇఫారదలల తవాఫ్ ఖుదూమ్ అనింతరిం

3 - హజ తమ్తత చేసతవారి కోసిం తవాఫ్ అనింతరిం, అలరగే మ్ుిందు సయిీ చేయ్ని మ్ుఫిరద్, ఖరరిన కోసిం క్ూడన


సయిీ: ఇప్ు​ుడు మీరు సఫా కొిండను సమీపి​ించనరు. ఇప్ు​ుడు ”ఇనాససఫా వల్ మ్ర్వత మన షఆయిరిలల రహ….(బఖరా) ” అన్ే ఆయ్త ప్ఠి​ించనలి. తరువాత మలల గా కొిండపై చేరుకోవాలి. కాబా వెైప్ుకి తిరిగి ప్రవక్త (స) చదివిన ఈ దుఆని చదవాలి: ా , వహువ అలర ”లర ఇలరహ ఇలల లరలహు వహదహూ, లర షరీక్ లహూ, లహుల్మ్ులుక, వలహుల్ హమ్ు క్ులిల షైయిన ఖదీర్. లర ఇలరహ ఇలల లరలహు వహా​ాదహూ, అనజజ వఅదహూ, వ నసర అబా హూ, వ హజమ్ల్ అహజాబ వహదహూ”.


పై ద ఆ మ్ూడ స్ారుా చదివిన తరువాత ఇష్ు మైన ద ఆ చెయాయలి. ఆ తరువాత సఫా న ాండి సయీని పారరాంభాంచి మ్రా​ా వరకు, మ్రా​ా న ాండి సఫా వరకు 7 స్ారుా సయీ చెయాయలి.



ప్చచటి గ రు​ు మ్ధ్య ప్ురుష్ులు మ్ాతరాం వేగాంగా నడవాలి.


ఇప్ు​ుడు మీరు మ్రావ చేరుక్ున్నారు


సయిీ: ఇప్ు​ుడు మీరు మ్రావ కొిండను సమీపి​ించనరు. ఇప్ు​ుడు ”ఇనాససఫా వల్ మ్ర్వత మన షఆయిరిలల రహ….(బఖరా) ” అన్ే ఆయ్త ప్ఠి​ించనలి. తరువాత మలల గా కొిండపై చేరుకోవాలి. కాబా వెైప్ుకి తిరిగి ప్రవక్త (స) చదివిన ఈ దుఆని చదవాలి: ా , వహువ అలర ”లర ఇలరహ ఇలల లరలహు వహదహూ, లర షరీక్ లహూ, లహుల్మ్ులుక, వలహుల్ హమ్ు క్ులిల షైయిన ఖదీర్. లర ఇలరహ ఇలల లరలహు వహా​ాదహూ, అనజజ వఅదహూ, వ నసర అబా హూ, వ హజమ్ల్ అహజాబ వహదహూ”.


రాండవ చకకరు

సయీ మ్ధ్యలో అలరలహ సిరణ్, ఖురాన పారాయ్ణ్ిం, దుఆలు చేసుక్ుింటూ ఉిండనలి. అలాగే హజ్రత హ్జ్రా (అ) గార అచాంచల విశ్ా​ాస్ాని​ి, అనితరస్ాధ్య తాయగాని​ి గ రుతు చేస కోవాలి.


అలా సఫా న ాండి మొదలయన మీ సయీ మ్రా​ా పై ప్ూరు వుతుాంది.


ఆ తరువాత బయటకళ్ళి శిరోమ్ ాండనాం చేయాంచ కోవాలి. లేదా వెాంటటరకలన కత్తు రాం చ కోవాలి. స్ు ల ీ ు శిరోమ్ ాండనాం చెయయకూడద . వారు కొని​ి వెాంటటరకలు మ్ాతరమే కత్తు రసతు సరపో తుాంది. ఈ విధ్ాంగా మీ ఉమ్ార ప్ూరు యాంది.



ప్ూరీత ఉమ్రా ఒక్ చూప్ులో


ఇమ్రబాహం, ఇస్మి యీల్ ఇదదరూ దైవగృహానికి ప్పనాదులు తీస్జ గోడలు నిరి స్తూ ఇల్ల వేడుకునాన రు:“మ్రపభూ! ాఈ సేవ స్వీ కరంచు. నీవే (అందర మొరలు) ఆల కించేవాడవు, సరీ ం తెలిస్జన్వాడవు. మ్రపభూ! ాఇదదరీన నీకు విధేయులైన్ దాసులుగా చెయ్యి . ా సంతతి నండి నీకు విధేయులైవుండే ఒక జాతిని ఆవిరభ వింపజేయ్య. నినన ఆర్చధంచే పదధతేమిటో ాకు తెలియజేయ్య. ా పొరాట్లా మనిన ంచు. నిసస ందేహంగా నీవు మనిన ంచేవాడవు, కరుణంచేవాడవు. (బఖరః - 127)



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.