PRESENT BY SYED ABDUSSALAM OOMERI
చేయు విధానం
మరియు ప్రజలకు 'హజ్జ యాత్రను గురించి ప్రకటంచు: వారు పాదాచారులుగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) పారంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైప్ుకు వస్ాారు. (హజ్ - 27)
ఆలసయం అమృత్ం విషం ప్రవకా ముహమమద (స) ఇలా అన్ాారు: ”వీల ైనంత్ త్వరగా హజ్ చేసుక ండి. ఎవరికి ఎప్ుుడు ఏ ఆటంకం ఏరుడుత్ ందో ఎవరికీ తెలియదు. తాను హజ్ చేయాలి అని అనుకున్ే వయకిా దాని క సం త ందరప్డాలి. ఆలసయం చేస్తా అత్ను వాయధి బారినయిన్ా ప్డవచుు లేదా త్న వాహన్ానిా అయిన్ా పో గొటటు క వచుు. లేదా ఇంకా ఏదయిన్ా ఆటంకం ఏరుడవచుు.” (ఇబనామాజహ్ )
ఉమర (ర) ఇలా అన్ేవారు: ఎవరయితే హజ్ చేయడానికి శకిా స్ామరాయాలు ఉండి కూడా హజ్ చేయరో వారిపై ”జిజ్యా” విధించాలని న్ాకు అనిపిసా ుంది. నిశుయంగా వారు విశావ సులు కారు. (అల మునా ఖా)
అబుులాాహ్ బిన ఉమర(ర) కథనం: దెైవ ప్రవకా (స) ఇలా అన్ాారు: ”ఎప్ుుడెైతే మీరు హజ్ క సం బయలుదేరుతారో మీ సవారీ యొకక ప్రతి అడుగుకీ ఒక ప్ుణ్యం వారయ బడుత్ ంది. ఒక పాప్ం క్షమంచ బడుత్ ంది. అరఫాలో విడిది చేస్ినప్ుుడు అలాాహ్ త లి ఆకాశంపై దిగి వచిు దెైవ దూత్ల ఎదుట గరవంతో ఇలా అంటాడు: చూడండి వీరు న్ా దాసులు, దూర ప్రయాణ్ం నుంచి చిందర వందర స్ియ తిలో దుముమ ధూళితో న్ా దగగ రకు వచాురు. న్ా కారుణ్ాయనిా ఆశిసుాన్ాారు. న్ా శిక్ష నుంచి పయప్డు త్ న్ాారు. (కాని ననుా వారు చూడలేదు) ఒకవేళ ననుా వారు చూస్తా వారి ప్రిస్ియతి ఏమట! ఒకవేళ వారిపైన ఇసుక కంకరా సమానం, లేదా ప్రప్ంచం యొకక రోజుల సమానం లేదా వరషం యొకక చినుకుల సమానం పాపాలున్ాా అలాాహ్ వాటని కడిగి వేస్తస్ా ాడు. జమరాతకు కంకరాళళు కొటటు టప్ుుడు దాని ప్రతిఫలం అలాాహ్ వారి కొరకు స్ామగిి చేస్ా ాడు. త్ల వంటటరకలు తీస్తటప్ుుడు ప్రతి వంటటరకకు బదులు ఒక ప్ుణ్యం ప్రస్ాదిస్ా ాడు. మరియు త్వాఫ చేస్త టప్ుుడు వారు పాపాల నుంచి ఏ విధంగా ప్విత్రం అయిపో తారంటట త్లిా గరభంలో నుంచి ఎటటవంట పాప్ం లేకుండా ప్ుటు న వానిలా ప్విత్ర ల ైపో తారు”. (త్బారనీ)
హజ్ విశిషఠత్లో ఒక హదీస్
అబూ హురైరా(ర)కథనం: దెైవప్రవకా (స) ఇలా అన్ాారు: ”ఎవరయితే హజ్ క సం బయలుదేరి మరణ్ించాడో ప్రళయదినం వరకూ అలాాహ్ అత్నిా హజ్ చేస్త ప్ుణ్ాయనిా ప్రస్ాదిస్ా ాడు. మరవరయితే ఉమాా క సం బయలుదేరి మరణ్ించాడో అలాాహ్ాా అత్నిా ప్రళయం వరకూ ఉమాా చేస్త ప్ుణ్ాయనిా ప్రస్ా దిస్ా ాడు”. ( అబూయాలా) అబుులాాహ్ాా బిన అబాాస్(ర) కథనం: ఒక వయకిా అరఫా మైదానంలో దెైవప్రవకా (స)తో పాటట విడిది చేశాడు. అత్నిా ఒంటె కింి ద ప్డవేస్ింది, మడ విరిగి మరణ్ించాడు. అత్ని గురించి దెైవప్రవకా (స) ఇలా అన్ాారు: ”అత్నిా రేగాకులతో స్ాానం చేయించండి, రండు (ఇహ్రామ) దుసుాలలోన్ే కఫన (వసా ర ధారణ్) చేయించండి, త్లను కప్ుకండి, సువాసన ప్ూయకండి, ఎందుకంటట ప్రళయ దిన్ాన అత్ను లేప్బడేటప్ుుడు ‘త్లిాయా’ ప్ఠిసా ూ ఉంటాడు.” (బుఖారీ, ముస్ిా ం)
హజ్ యాత్రలో మరణ్ిస్ా త న్ేరుగా సవరగ ంలో ప్రవేశిస్ాారు
జాబిర్‌్‌బిన్‌్‌అబ్దుల్లాహ్‌్(ర) కథనం: దైవప్రవకత (స) ఇల్ల్‌అన్నారు: హజ్‌్‌మరియద్‌ఉమలా్‌చేసత త్ ఉండండి. ఎందుకంటే్‌బ్టటి్‌ఏ్‌విధంగా చిల్ుమదని్ తుదమదటటిసత ుందో ్‌అదే్‌విధంగా్‌హజ్‌్‌మరియద్ ఉమలా్‌పేదరికానిా్‌మరియద్‌పాపాల్నా తుదమదటటిస్త ాయి. (తబ్రరని) అబ్ూహురైరా(ర)కథనం: దైవప్రవకత (స) ఇల్ల్ అన్నారు: ”మదసల్నవారి్‌కొరకు, దురబ ల్మైనవారి్ కొరకు్‌మరియద్‌స్త్త ల్ ీ ్‌కొరకు్‌హజ్‌్‌మరియద్‌ఉమలా్ చేయటమే్‌వారి్‌జిహాద్”. (నస్ాయి)
హజ్ దావరా పతదరిక నిరమమలన
1) ఇహ్రామ (దీక్ష బూనటం). 3) త్వాఫుల ఇఫాజ చెయయటం.
2) అరఫా మైదానంలో విడిది చెయయటం. 4) సఫా-మరావల మధయ సయిీ చెయయటం.
అరాకనుల హజ్ గమనిక: హజ్‌కు్‌సంబ్ంధంచిన్‌ఈ్‌మూల్లంశాల్లా్‌ఏ్‌ఒకకటట్‌తపనాన్న్ హజ్‌్‌న్ెర్‌వేరదు. మళ్ళీ్‌పాటటంచనల్నసందే.
వాజిబాత- హజ్లో త్ప్ుని సరిగా చేయవలస్ినవి
1) మీఖాత నుండి ఇహ్రామ (దీక్ష బూనటం)
వాజిబాత- హజ్లో త్ప్ుని సరిగా చేయవలస్ినవి
2) అరఫాలో సూరాయసామయం వరకు వేచి ఉండటం.
వాజిబాత- హజ్లో త్ప్ుని సరిగా చేయవలస్ినవి
3) ముజ్దలిఫా మైదానంలో రాతిర గడప్టం.
వాజిబాత- హజ్లో త్ప్ుని సరిగా చేయవలస్ినవి
4) జమరాతలపై కంకర రాళళు రువవటం (రమీ చేయటం)
వాజిబాత- హజ్లో త్ప్ుని సరిగా చేయవలస్ినవి
5) శిరో ముండనం లేదా జుత్ా కతిా రించటం.
వాజిబాత- హజ్లో త్ప్ుని సరిగా చేయవలస్ినవి
6) జుల హిజజ 11, 12, తేది రాత్ర లోా మన్ా మైదానంలో గడప్టం.
వాజిబాత- హజ్లో త్ప్ుని సరిగా చేయవలస్ినవి
7) త్వాఫత విదా (ఆఖరి ప్రదక్షిణ్ ) చేయటం.
గమనిక
పై వాటలో ఏ ఒకకటెైన్ా పాటంచని ఎడల ప్రిహ్రరంగా మకాక ప్టు ణ్ంలోన్ే ఓ జంత్ వును ఖురాాని ఇచిు దానిని పతదవారిలో ప్ంచి పటాులి. ఆ మాంస్ానిా త్ను మాత్రం పుజించకూడదు.
హజ్ మూడు విధాలు • 1) తమత్తు: అనగా హజ్ నెలల్లో మీఖాత్ నుండి ఉమ్రా కోసుం ఇమ్రామ్ బూనటుం. ఉమ్రా పూర్త ు చేసిన పిదప ఇమ్రాుంన విరముంచడుం. తరువాత మళ్ళీ జుల్‌హిజ్జా 8వ తేదీన మక్కా
నుండే హజ్ కోసుం ఇమ్రాుం బూనటుం. • సుంకలప ుం: ”అల్లోహుమమ లబ్బై క్
ు న్ ఇలల బిల ఉమ్రమతి ముతమతిఅ హజ్ా”. ాజీ ఉమ్రా-హజ్్ల మధ్య
క్కలుంల్ల ఇమ్రామ్ వస్త్రున్ని తీసేసి ల్లభుం పుందుతాడు. కనక ఈ విధానాన్ని హజ్జ ా తమత్తు అుంటారు. ఇల్ల చేసే వయ క్త ున్న ముతమత్తు అుంటారు.
హజ్ మూడు విధాలు 2) ఖిరాన్: అంటే్హజ్్ఉమలాల్్కోసం్మీఖలత్్ నుండి్‌ఒకే్‌స్ారి్‌ఇహార ం్‌బ్ూనటం. ఉమలా్‌ప్ూరిత్ అయిన్‌తరువాత్‌హజ్‌్‌ప్ూరిత్‌చేస్తే్‌వరకు ఇహార మ్‌ని్‌కొనస్ాగించడం. సంకలుం: ”ల్బ్్ైబక్్అల్లాహుమమ్ఉతరన్్వ్ హజజ న్”. హాజీ్‌ఉమలా్‌హజ్‌ని్‌కల్నపన్‌ప్ూరిత్‌చేస్త ాడు. కనుక్‌ఈ్‌విధనన్ననిా్‌హజజ ్‌ఖిరాన్‌్‌అంటరరు. ఇల్ల్ చేస్తే్‌వయకతతని్‌మదఖ్‌రిన్‌అంటరరు. ్ 3) ఇఫారద: మీఖలత్‌్‌నుండి్‌కేవల్ం్‌హజజ ్‌్‌ఇహార ం్ బ్ూనటం. హజజ ్్న్ెరవేరేే్వరకు్ఆ్ఇహార మ్‌ల్లన్ే్ ఉండటం. హాజీ్‌కేవల్ం్‌హజజ ్‌్‌మలతరమే్‌చేస్త ాడు. కనుక్ఈ్విధనన్ననిా్ఇఫ్ారద్్్అని, ఇల్ల్‌చేస్తే్ వయకతతని్మదఫ్రిద్్్అని్అంటరరు. మదఫ్నరద్్పై్ ఖురాబనీ్‌ల్ేదు. సంకలుం: ”ల్బ్్ైబక్్అల్లాహుమమ్హజజ న్”. గమనిక: ఇహార ం్బ్ూనిన్పనదప్్తల్నబయల ప్ల్ుకుల్నా్‌అరబీ్‌భరషల్ల్‌ఉచేరించనల్న.
ఒక అపో హ
కొందరి వాయపారాలు అన్ాయయం అకిమాలపై ఆధారప్డి ఉంటాయి. వీరు త్మ దగగ ర ప్నిచేస్త కారిమకుల హకుకలిా స్ావహ్ర చేసా ుంటారు. లేక వారి శిమకి త్గగ ప్రతిఫలం ఇవవరు. వారు త్మ పాపాలకు ప్రిహ్రరంగా అకిమ ప్దధ త్ లోా కూడ బనటు న (బాాక మనీని) సంప్దను సకిమమైనదిగా (వైట మనీగా) చేసుక వడానికి ఎకుకవ హజ్లు చేసా ూ ఉంటారు. ఇలా చెయయడం వలా త్మ పాపాలు క్షమంచబడతా యనీ, హరామ సంప్ద హలాల అవుత్ ందని షైతాన వీరిని పరమకు గురిచేశాడు. ఇది మనసు చేస్త మాయ త్ప్ు మరేమీ కాదు. ఇలా చేస్త హజ్ అలాాహ్కు అవసరం లేదు.
హజ్జ సూూరిా
మనిషి మానస్ిక, న్ైతిక, ఆధాయతిమక వికాస్ానికి అమల స్ాధనం హజ్జ . హజ్జ మహ్రరాధన దావరా మనిషి త్న విశావస్ానిా (అఖీదాను), త్న ఆరాధనలను (ఇబాదాతను), త్న ప్రవకా నను (అఖ్ాాకను) మరుగు ప్రుుకుంటాడు. హజ్జ గురించి మన ప్ండిత్ లు చెపిున మాట: ”హజ్జ కి ముందు చెడో డిగా ఉనా వయకిా హజ్జ త్రావత్ మంచోడిగా మారతాడు. హజ్జ కి ముందు మంచోడిగా ఉనా వయకిా హజ్జ త్రావత్ ఉత్ా ముడిగా మారతాడు. హజ్జ కి ముందు ఉత్ా ముడిగా ఉనా వయకిా హజ్జ త్రావత్ ఉత్ా మోత్ా మునిగా రమపాంత్రం చెందుతాడు”. హజ్జ దావరా న్ైతికంగా, ఆధాయతిమకంగా, అఖీదా ప్రంగా కింి ది స్ాయయి వయకిా నుండి పై స్ాయయి వయకిా వరకూ వచిు తీరాలిిన మారుు ఇది.
హజ్జ సూూరిా
దీన్ేా మనం ఇస్ాాం స్ాయయి, ఈమాన స్ాయయి, ఇహ్రిన స్ాయయిగా కూడా చెపప ుచుు. ”వారు త్మ ప్రయోజన్ాలు పప ందానికి రావాలి”. (అలహజ్జ :28) అనా అలాాహ్ ఆదేశంలో ఇది కనీస ప్రయోజనం అని గిహించాలి. ఇక హజ్ విశిషఠత్ గురించి తెలియజేసా ూ ప్రవకా (స) ఇఆల అన్ాారు: ”ఎవరయితే ఈ గృహ్రనిా ఉదేధ శించి హజ్జ చేస్ా ారో, హజ్జ మధయ ఎలాంట అసపయ కారాయలకు, అశ్లా ల కారాయలకు పాుడకుండా ఉంటారో వారు – అదే రోజున త్లిా కడుప్ున జనిమంచిన ప్స్ికందుని వలే (పాప్ రహిత్ లయి) తిరిగి వస్ాారు”. (బుఖారీ, ముస్ిా ం) వేరోక సందరభంలో ఆయన చెపిున మాట – ”హజ్జ మరియు ఉమాాలు త్రచూ చేసా ూ ఉండండి. నిశుయంగా అవి – పతదరికానిా, పాపానిా ప్రక్షాళిస్ాాయి. ఎలాగయితే ఇనుముకి ప్టు న త్ ప్ుును నిప్ుు వదలగొడుత్ ందో ”. (నస్ాయిీ) పారరయ న, ఆరాధన ఏదయిన్ా అందులో రండు షరత్ లు లేనిదే అది స్వవకరించ బడదు.
1) ఇఖ్ాాస్ – కేవలం అలాాహ్ ప్రసనాత్ క సం చెయాయలి. 2) ఇతిా బా: మనం చేస్త ఆ ఆరాధన, పారరయ న ప్రవకా (స) వారి సునాతకు అనుగుణ్ంగా ఉండాలి.
ఆశ మరియు పయం త్ప్ునిసరి: ”ఇంకా ఇవవవలస్ిన దానిా ఇసూ ా కూడా, త్మ ప్రపువు వదు కు మరలి పో వలస్ి ఉందన్ే భావనతో వారి హృదయాలు వణ్ుకుత్ూ ఉంటాయి”. (అలమోమనూన: 60) ఈ ఆయత్ అవత్రించినప్ుుడు విశావసుల మాత్ హజరత ఆయిషా (రఈఅ) గారు ప్రవకా (స) వారిని ఇలా ప్రశిాంచారు: ”యా రసూలలాాహ్! ”ఇవవ వలస్ిన దానిా ఇసూ ా కూడా …పయ ప్డే వారు” అని ఈ ఆయత్ లో పతరొకన బడిన వయకిా ఎవరు? వయభిచారా? తారగుబో తా? అని. అందుకు ప్రవకా (స) – ”కాదు ఓ స్ిదీుఖ కూత్ రా! అత్ను ఉప్వాస్ాలూ ఉంటాడు. నమాజు కూడా చేస్ా ాడు. దాన ధరామలు కూడా చేస్ా ాడు. కానీ (త్న వలా జరిగిన ఏ త్పిుదం వలా నయిన్ా) త్న సతాకరాయలు స్వవకారయోగయం కాకుండా పో తాయిేమోననా పయం అత్నికి ఉంటటంది” అని వివరణ్ ఇచాురు. (ముసాద అహమద) ఇమామ హసన బస్వర(రహమ) ఇలా అన్ాారు: ”విశావస్ి ఉప్కారం చేస్ి కూడా పయప్డుత్ూ ఉంటాడు. కప్ట అప్కారం చేస్ి కూడా నిశిశంచత్గా ఉంటాడు”. సవయంగా ప్రవకా ల పితామహులయిన హజరత ఇబారహీమ (అ) కాబా గృహ గోడలను నిరిమసూ ా చేస్ిన పారరయ న: ”ఇబారహీమ (అ), ఇస్ామయిీల (అ) – ఇదు రమ (కాబహ్) గృహ ప్ున్ాదులను, గోడలను లేప్ుత్ూ ఇలా పారరియంచేవారు: రబాన్ా త్కబాల మన్ాా ఇన్ాాక అంత్స్ సమీవుల అలీమ – ”మా ప్రపూ! మా స్తవను స్వవకరించు”. (అల బఖరహ్: 127) ఉహైబ బిన అల వరధ అను సజజ నుడు ఈ ఆయత్ చదివిన పిమమట బో రున విలపిసా ూ ఇలా అన్ాాడు: ”ఓ రహ్రమన మత్ర డా! నువువ కరుణ్ామయుని గృహ గోడలను ఎత్ా త్ూ కూడా ఎకకడ అది నీ నుండి స్వవక రించ బడదేమోనని పయ ప్డుత్ న్ాావా?”. (ఇబుా అబీ హ్రతిమ) ప్రవకా ల పితామహులయిన, ముత్ా ఖీనల (దెైవభితి ప్రుల) ఇమామ అయిన, మువహిిదీనల (ఏక దెైవారాధకుల) న్ాయకుడయిన హజరత ఇబారహీమ (అ) వంట మహ్రత్ మడికే కరమ స్వవకరణ్ సంబంధించిన పయం ఉంటట, మన లాంట మామూలు స్ాయయి వయకుాలోా అది ఏ స్ాయయిలో ఉండాలో బరరీజు వేసుక వాలి!
‘లబాయిక అలా ా హుమమ’ నిత్యం అవావలి: ”అలాాహ్ ప్రసనాత్ క సం హజ్జ మరియు ఉమాాలు ప్ూరిా చేయాలి” (అల బఖరహ్: 196) అనా అలాాహ్ ఆహ్రవనిా అంగీకరించి విశవ వాయప్ా ంగా నినస్ించే విశావసులు ప్రతి ఏడాది లక్షల సంకయలో కాబహ్ గృహం వైప్ునకు త్రలి వళళత్ న్ాారు. నిరీీత్ సయ లానకి (మీఖాతకు) చేరుకున్ాాక అందరమ అనిాంటని విసరిజంచి కేవలం రండు దుప్ుటట ా కప్ుుకొని చెపతు మాట, చేస్త నిన్ాదం – ‘లబాయిక అలాాహుమమ లబాయిక’ – హ్రజరయాయను ఓ అలాాహ్ న్ేను హ్రజరయాయను. ఒక హ్రజీ ఇదే నిన్ాదానిా ఒక రుకా నుండి మరో రుకాకి మారుత్ూ, ఒక సయ లం నుండి మరో సయ లానికి మారుత్ూ, ఒక స్ియ తి నుండి మరో స్ియ తికి మారుత్ూ, ఒక మషఅర నుండి మరో మషఅరకి మారుత్ూ నినదిసా ూన్ే ఉంటాడు. ఎంత్ వినయం, ఎంత్ అణ్కువ, ఎంత్ పకిాప్రప్త్ా త్, ఎంత్ త్నమయం, ఎమత్ తాదాత్మాం! మరి ఇదే విధమయినటట వంట విధేయత్ అలాాహ్ అనయ ఆదేశాల విషయంలో, అనిా వేళలోానూ ఉండాలి. హజ్ గురించి ఆదేశించిన అలాాహ్యిే, ఐదు ప్ూటల నమాజు, రమజాను ఉప్వాస్ాలు, జకాత, త్లిా దండుర స్తవ,అన్ాథల ఆదరణ్, విత్ంత్ వు పో షణ్, దేశ, పారంత్, కుటటంబ రక్షణ్ గురించి కూడా ఆదేశించాడు. హజ్జ సందరభంగా ఒక హ్రజీ ఎలాగయితే ఇహ్రామ నిషతధితాల నుండి దూరంగా ఉంటాడో , అలాగే జీవితాంత్ం అలాాహ్ నిషతధించిన, షిరక, వయభిచారం, హత్య, మాదక దరవాయల స్తవనం, అబదు ం, మోసం, దోర హం నుండి కూడా దూరంగా ఉండాలి. అప్ుుడే మనం ప్ూరీ స్ాయయి ముస్ిా ంలము అవుతాము. అలాాహ్ ఇలా ఆదేశిసుాన్ాాడు: ”ఓ విశావసులారా! ఇస్ాాంలో ప్ూరిాగా ప్రవేశించండి”. (అల బఖరహ్: 108) ఇమామ ముజాహిద (రహమ) ఈ ఆయత్ గురించి ఇలా వాయఖాయనించారు: ”అంటట, విధులనిాంనీ నిరవరిాంచండి. మంచికి సంబం ధించిన అనిాంటనీ అమలు ప్రుండి”. ఇదే బావారాయనిా తెలియజేస్త ప్రవకా (స) వారి ఓ ప్రవచనం ఉంది. చివరి హజ్జ సందరభంగా ఆయన చేస్ిన ఉప్దేశం ఇది: ”ప్రజలారా! మీ ప్రపువుకు పయ ప్డండి. మీ (పై విధిగావించ బడిన) అయిదు ప్ూటల నమాజును చదవండి. మీ (పై విధిగావించ బడిన రమజాను) మాసప్ు ఉప్వాస్ాలిా పాటంచండి. మీ స్ప ముమ నుండి జకాత్ ను చెలిాంచండి. మీకు ఏదేని ఆదేశం అందితే శిరస్ా వహించండి. (ఇలా గనక మీరు చేస్తా) మీ ప్రపువు సవరగ వన్ాలలో ప్రవేశిస్ాారు సుమండి”. (తిరిమజీ)
త్వకుకల అసలు అరయం:
ఇబుాల ఖయియమ (రహమ) ఇలా అన్ాారు: అలాాహ్ను నముమకున్ే విషయంలో మనం ప్రజలిా మూడు శరిణ్ులుగా విపజించ వచుు. రండు అతివాదాలయితే ఒకట మత్వాదం, మధేయ మారగ ం. 1) త్వకుకలని కాపాడుక వాలనా ఉదేు శయంతో కారకాలను వదులుకున్ే వారు. 2) కారకాలను కాపాడుక వాలనా ఉదేు శయంతో త్వకుకలను వదులుకున్ే వారు.3) కారకాలను అన్ేవషిసా ూన్ే అలాాహ్ మీద త్వకుకలను సయిత్ం కాపాడుకున్ేవారు. మరింత్ విప్ులంగా అరయ మవావలంటట, హజరత అబుులాాహ్ బిన అబాాస్ (ర) గారి ఉలేా ఖన్ానిా తెలుక వాలిిందే! ”యమన దేశానికి చెందిన కొందరు హ్రజీలు ప్రయాణ్ స్ామగిిని అసలు తోడు తీసుకున్ే వారు కారు. పైగా ”మేము అలాాహ్ యిెడల స్ిసలయిన త్వకుకల గల వారం” అన్ే వారు. వారు మకాక వచాుక అకకడ వీరితో వారితో అడుగుత్ ండే వారు. అప్ుుడు అలాాహ్ ఈ ఆయత్ ను అవత్రింప్ జేశాడు: ”(హజ్జ ప్రయాణ్ానికి బయలు దేరనప్ుుడు) ప్రయాణ్ స్ామగిి (ఖరుు)ని వంట తీసుకళుండి. అయితే అనిాంటకంటట అత్ యత్ా మ స్ామగిి త్ఖావ (దెైవభీతి అని బాగా తెలుసుక ండి)”. (అల బఖరహ్: 197) ముఆవియహ్ బిన ఖరిహ్ ఉలేా ఖనం – హజరత ఉమర (ర) గారు కొందరు యమన వాసుల (విచిత్ర వాలకం)ను చూస్ి – ”ఎవరు మీరు?” అని ప్రశిాంచారు. అందుకు వారు – ”మేము అలాాహ్ యిెడల (ముత్వకికలూన) స్ిసలయిన త్వకుకల గల వారం” అన్ాారు. అది వినా ఆయన (ర) – ”ఎంత్ మాత్రం కాదు. మీరు ప్రజల మీద ఆధార ప్డేవారు – ముత్ా కిలూన” అని చెప్ుడమే కాక, త్వకుకల సరయిన అరాయనిా కూడా తెలియజేశారు: ”ముత్వకికల ఎవరంటట విత్ా ను పూమలో న్ాట ఆ త్రావత్ అలాాహ్ మీద పరోస్ా ఉంచే వాడు”. ఇమామ అహమద బిన హంబల (రహమ) గారిని – ‘ఇంటలా ఓ చోట కూరుుని త్న ఉపాధి త్న దగగ రకు వసుాంది’ అని వాదించే వయకిాని గురించి అడగడం జరిగింది. అందుకాయన – ”అత్ను సరయిన జాానం లేని వాడు. ఏమట ప్రవకా (స) వారి ఈ మాట అత్ని చెవిన ప్డ లేదా? ”నిశుయంగా న్ా జీవన్ోపాధి న్ా బాణ్ం కింి ద ఉంచ బడింది”. అయన ఓ ప్క్షి గురించి చెపిున మాట అత్ను విన లేదా? ”అది ఉదయాన్ేా ఖాళి కడప్ుతో బయలుదేరత్ ంది. స్ాయతారనికి కడుప్ు నింప్ుకొని గూటకి తిరిగి వసుాంది”. (తిరిమజీ). గూటలో కూరుుని న్ా ఉపాధి న్ా వదు కు వసుాందిలే అని ఒక మామూలు ో రం! ప్క్షి ఆలోచించనప్ుుడు సృషిు శరిషు డయిన మానవుడు ఇలా ఆలోచించడం ఎంత్ విడూ త్వకుకల మరియు కారకాల విషయంలో ప్ండిత్ ల మాట ఏమటంటట, ఎవరయితే కేవలం కారకాలను నముమకుంటారో వారు షిరకకు పాలుడినటట ా . ఎవరయితే కారకాలే ఉండకూడదంటారో వారు పిచ ోుళళు. కారకాలను అంగీకరించి వాటని అన్ేవషించని వారు ధరమంలో లేని కారాయనిా ఒడిగడుత్ న్ాారు. కారకాలను అన్ేాషిసా ూ అలాాహ్ను నముాకున్ే వారువీరే విశావసులు”.
ఇస్ాామీయ తారడు: విశాాసుల్్ఈ్విశ్ా్జనీన్సమలవేశానికత్పేరరణ్ఏద? అంటే్‘ల్ల్‌ఇల్లహ్‌ఇల్ా ల్లాహ్’. ఇదే్ బ్ల్మయిన్‌కడియం, ఇదే్‌అల్లాహ్‌్‌త్నరడు. ఇదే్‌స్తని ర్‌మయిన్‌వచనం. ఇదే్‌నితయం్ ఫల్లనాందంచే్‌ప్రిశుదధ ్‌వృక్షం. దీని్‌ఆధనరంగాన్ే్‌అల్లాహ్‌్‌భదమలయకాశాల్ను్‌నిరిమంచనడు. దీని్‌ప్రబ్ో ధనం్‌కోసం్‌ఒక్‌ల్క్ష్24 వేల్్మంద్ప్రవకత ల్ను్‌ప్రభవింప్ జేశాడు. దీని్ మూల్ంగా్విశాాసుల్ు్అవిశాాసుల్నా్విభజన్జరిగింద. దీని్‌మూల్ంగా్‌సారగ ్‌నరాకాల్ు్ ఉనికతల్ల్‌వచనేయి. దీని్‌మూల్ంగాన్ే్‌అదృషి ్దురదృష్ాిల్్నిరాిరణ్జరుగదతుంద. ఒకక్ మలటల్ల్చపాాల్ంటే్సమరణల్ల్ఈ్వచన్సమరణకు్మంచింద్ల్ేదు. భదమలయకాశాల్ను్‌ఒక్ ప్ళ్ీంల్ల్‌పటటి్‌ఈ్‌సదాచన్ననిా్‌మరో్‌ప్ళ్ీల్ల్‌పడిత్ే్‌ఈ్‌సదాచనం ఉనా్‌ప్ళ్ీమే్ బ్రువుగా్‌ఉంట ంద. ఈ్‌సదాచనం్‌ఉంటే్‌సరాం్‌ఉనాటి . ఈ్‌సదాచనం్‌ల్ేక్‌పొ త్ే్‌సరాం్ కోల్లాయినటి . అందుకే్‌హజజ ్‌్‌అకబర్‌్‌దనమయిన్‌అరఫ్ా్‌దన్నన్‌ప్రవకత ల్ందరూ్‌ఈ్‌సదా్ చన్ననిా్‌అతయధకంగా్‌సమరించనరు్‌అన్నారు్‌ప్రవకత ్(స). ఈ్‌సదాచన్ననిా్‌ఎవరయిత్ే్ సాచఛమయిన్‌మనుసుల్ల్‌ప్ల్ుకుత్నరో్‌వారు్‌సారాగనికత్‌వెళత్నరు అని్‌ఒక్‌చోట్‌అంటే, ఈ్‌సదాచన్ననిా్‌మనసతూరితగా్‌నమేమవారు్‌కాప్టరయనికత్‌దతరంగా్‌ఉంటరరు్‌అని్‌మరో్ సందరభంల్ల్‌స్తల్విచనేరు. ఈ్‌సదాచనం్‌అరిం్‌ఏమీత్ో్‌త్ల్నస్తన్‌మరణంచిన్‌వయకతత్‌సారగ ్‌వాస్తన అని్‌ఓ్‌స్ారి్‌చబిత్ే, ఈ్వచనం్ప్ల్ుకుతూ్ఒకరు్తుద్శాాస్తన్వదల్డం శుభ్‌సతకరం్ అన్నారు్‌ప్రవకత ్(స). ఈ్సదాచనంల్ల్ఉనా్త్ౌహీద్్్భరవన్మలతరమే మదస్తనా ంల్ను్ మదతత హిద్్్– సమైకయ్‌ప్రే్‌గల్దు. ఇద్‌తప్ా్‌మరో్‌ప్రత్నయమలాయం్‌ల్ేదు.
ఈ మహ్రరాధన క సం వచిున సుజనుల అణ్ువణ్ువున్ా పకిాపారవశాయలు త ణ్ికిసలాడుత్ ం టాయి. స్తవచాా జీవిగా వారు జనిమంచిన్ా, ఆ స్తవచాుధికారాలను త్మకు ప్రస్ాదించిన ఆ సరావధి కారి సమక్షంలో మాత్రం వారు దాసులుగా, గులాములుగా ఉండేందుకే ఇషు ప్డతారు. ఇకకడ వారి ఇషుమంటూ, అభిమత్మంటూ, అభిపారయమంటూ ఏదీ ఉండదు; ఒకక దెైవాభిమత్ం, దెైవా భీషుం త్ప్ు. పారంతీయ దుసుాలు త లగించి కఫన వంట రండు తెలాట దుప్ుటట ా చుటటుక మన్ాా, పారంతీయ భాషను విడన్ాడి ‘త్లిాయా’ ప్లుకులు ఉచురించమన్ాా, ఇహ్రామ స్ియతిలో సువాసన ప్ూసుక కు, వంటటరకలు సవరించుక కు, ఎటటవంట స్ింగార చరయల జోలికి పో కు, వేటాడకు అన్ాా వినా ప్రతి మాటను మరోమాట మాటాాడకుండా బుదిధగా, నిండు పకిాతో పాటస్ాారు. ఇదే పకిా ప్రప్త్ా లతో కాబా ప్రదక్షిణ్, సఫామరావల మధయ సయిీ చేస్ా ారు. అప్ుట వరకు ఎంతో పతరమగా పంచుకునా త్లవంటటరకలను క్షవరం చేసా ూ, త్ల అడిగిన్ా త్ృణ్పారయంగా ఇచేుస్ాానంటూ త్ల వంచి మరి చాటటతారు. ఊరి బనైట మన్ా,ముజు లిఫా మైదాన్ాలోా పూమయిే పానుుగా, ఆకాశమే ా రువవడం మొదలు ఖురాానీ, త్వాప ఇఫాజా, హజ్ కప్ుుగా జీవిస్ాారు. జమరాతలపై కంకరాిళళ కియ ి లనీా ప్ూరా యిేయ వరకూ ప్రతి ఒకక ఆదేశానిా ఆదాబులతో సహ్ర చకకగా పాటస్ాారు. ఏ ఆజా విషయంలోనయిన్ా పప రపాటటన త్ప్ుు దొ రా త ి ే దానికి ఫిదాయ – ప్రిహ్రరం చెలిామచాలని మరో ఆజా ఆవుత్ ంది. దానికీ సహృదయంతో స్ిదధమవుతారు. ఈ మహ్రరాధన కియ ి లిా నిరవరిాంచడంలో ఎదురయిేయ కషాులను, బాధలను, అవాంత్ర స్ియత్ లను ఎంతో ఓపిగగ ా సంతోషంగా సహిస్ా ారు. ఆ విధంగా ఈ సవలు కాలిక ఆరాధన దావరా వారికి శాశవత్మయిన శిక్షణ్ ఇవావలనాదే అలాాహ్ అభిమత్ం. ఈ కారణ్ంగాన్ే ”స్వవకృతి పప ందిన హజ్ ప్రతిఫలం ఒకక సవరగ ం త్ప్ు మరేమ కాజా లదు” అన్ాారు మహనీయ ముహమమద (స). అంటట ఈ మహ్రప్రస్య ానం మరికొనిా ప్రస్య ాన్ాలకు సూూరిా అవావలి. అలా జీవించాలని ప్రయతిాసూ ా మరణ్ించినవారే సఫలీకృత్ లు!