Hajj, 2020, part 5, హజ్, పూర్తీ, విధానం,

Page 1

PRESENT BY SYED ABDUSSALAM OOMERI


ఎలా చేయాలి?


జులహిజ్జ 8 వ తేద:ీ యౌముత-తరవియా

తోలి మెట్ు ట: జులహిజ్జ 8 వ తేదీ న ుండి ప్రారుంభమవుతాయి. ఈ రోజుని యౌముతతరవియా అని కూడా అుంట్ారు. ఈ రోజు హాజీలు స్రానుం చేసి హజ దీష బ నాలాలి.


జులహిజ్జ 8 వ తేదీ: యౌముత-తరవియా

1) దీష బలో (ఇహారుం లో) ప్ావేశుంచడానికి సలా​ాహుం – స్రానుం చేసి ఇహారుం ద సు లు ధరుంచడుం


జులహిజ్జ 8 వ తేద:ీ యౌముత-తరవియా

2) సుంకలపుం: ‘లన్బైక్ అలా​ాహుమమ లన్బైక్” అని హజ దీష బ నాలాలి.


జులహిజ్జ 8 వ తేద:ీ యౌముత-తరవియా

‘‘లన్బైక్ అలా​ాహుమమ లనైక్, లన్బైక్ లా షరకలక లన్బైక్, ఇనాల హమద వన్నామత లకవల ములక లా షరీక లక్. ‘‘లేన హాజ్రయా​ాన , న్న సమక్షానికి హాజ్రయా​ాన . న్నకు ఎవరూ భాగస్రాములు లేరు. నిశ్చయుంగర సరా స్తు తా​ాలూ న్నకే చెలా ుతాయి. లేన ప్ ుందే ఈ అన గరహ భాగరాలు న్నవు ప్ాస్రదుంచినవే. న్నవే విశ్రాధప్తివి. న్నకెవరూ స్రట్ి లేరు.’’


జులహిజ్జ 8 వ తేద:ీ యౌముత-తరవియా

3) ఖినా​ా వబప్ు నిలనడి ‘తలిైయా” ప్లకరలి. 4) మిలా మెైదాలానికి తరలి వళ్ళాలి.


జులహిజ్జ 8 వ తేదీ: యౌముత-తరవియా

రెండవ మెట్ు ట: మినాలో మీరు మీ నివాస సథ లానికి చేరుకొని హజ్ పూరత య్యెంత వరకు 3 రోజులు అకకడ విశారెంతి తీసుకుెంట్రరు.


జులహిజ్జ 8 వ తేద:ీ యౌముత-తరవియా

జుహర నమాజుకు ము​ుంద మిలా మెైదాలానికి నయలు దేర వళ్ళాలి. అకకడ జ్ొహర, అసర, మగరబ, ఇషర నమాజులు విడివిడిగర వరట్ి సమయాలలో ఖసర చేసి చదవరలి. అలా​ాహ్ ఆరరధన, సమరణ, ఖ రరన్ ప్రరరయణుంలో సమయుం గడప్రలి. మిలా మెైదానుంలో రరతిా నస చెయాడుం ప్ావకు (స) సుంప్ాదాయుం.


జులహిజ్జ 9 వ తేదీ: మాడవ మెట్ు ట

జుల్ హిజ్ా జ 9 వ తేది అరఫా మెైదానెంలో విడది చేయడానికి సగెం రోజు గడిచాక బయలు దేరాలి.


జులహిజ్జ 9 వ తేద:ీ అరఫరలో విడద

1) మిలాలో ఫజా నమాజు చద వుకోవరలి.


జులహిజ్జ 9 వ తేద:ీ అరఫరలో విడద

2) సూరోయదయెం తరా​ాత ఎపపుడన ై ా అరఫా మెైదానానికి తరలి వెళ్ొ లచ్ు​ు.


జులహిజ్జ 9 వ తేద:ీ అరఫరలో విడద

అరఫాతలో ‘నమిర’ అనే సథ లెంలో దిగట్ెం మెంచిది. అలా కుదరకపో తే అరఫా మెైదానెంలో ఎకకడైనా దిగవచ్ు​ు.


జులహిజ్జ 9 వ తేద:ీ అరఫరలో విడద

జ్జవాల్ కు మ ెందే మస్జాద్ నమిరా చేరుకొెండి. ఖుతా​ా వినెండి. మళ్ళి అరఫా మెైదానానికి తరలి వెళ్ిెండి.


అరఫరతలో విడిద: అరఫరతలో ‘నమిర’ అలే సథ లుంలో దగట్ుం ముంచిద. అలా కుదరకప్త తే అరఫర మెైదానుంలో ఎకకడెబలా దగవచ చ. అరఫరలో ప్ావకు (స) సుంప్ాదా యానిా అన సరసత ు జుహ్ర– -అస్ా నమాజులు ఒక అజ్ాన్ రెుండు ఇఖామతలతో కలిపి ఖసర (రెుండేసి రకరతుల చొప్ుపన) చేసి చదవరలి. నమాజ తరువరత అలా​ాహ్ లామ సమరణలో, అలా​ాహ్న వేడుకోవడుంలో నిమగామెైప్త వరలి. ప్ావకు (స) ఈ రోజు ప్ాతేా కుంగర ఈ ద ఆ ప్ఠుంచేవరరు: ”లా ఇలాహ ఇలా లా​ాహు వహ్ారదహూ లా షరీక లాహూ, లహుల ములుక వ ద వహువ అలా కులిా లహుల హము షబయిన్ ఖదీర”. ఇలా ద ఆ చేసు త, ముంచి ప్ుసు కరలు చద వుతూ సతరరాసు మయుం వరకు అరఫరలో వేచి ఉుండాలి.


జులహిజ్జ 9 వ తేద:ీ అరఫరలో విడద

3) సతరరాసు మయుం వరకు అరఫర లోలే ఆగ ఉుండాలి. సతరరాసు మయానికి ము​ుంద నయలుదేర కూడద . ఒకవేళ నయలు దేరలా తిరగ మరలా అరఫర మెైదానుంలో చేరుకోవరలి. అలా తిరగ రరని ఎడల అతని పబ ప్రహారుం తప్పనిసర అవుతు​ుంద.


జులహిజ్జ 9 వ తేద:ీ అరఫరలో విడద

> ఎవరెైలా 9వ తేద అుంట్ే అరఫర రోజున సతరరాసు మయానికి ము​ుందే అరఫరత మెైదానుంలోకి ప్ావేశుంచకప్త తే వరర హజ లరవేరద . వరరు వచేచ ఏడాద దానిా ప్ూరు చెయా​ాలి. > మగరబ నమాజ అరఫరలో చేయకూడద . అరథ రరతిా వరకు మీరు అరఫరలో ఆగ ఉలా​ా సరే.


10

లాలగ వ మెట్ు ట: జుల హిజ్జ ా 10 వ తేద

జుల్ హిజ్ా జ 10వ తేది మ జ్ద లిఫాలో విడది చేయడానికి బయలు దేరాలి.


జుల హిజ్జ ా 10 వ తేద మ జ్ద లిఫాలో విడది 10

హాజీ, ముజదలిఫర చేరుకోగరలే ఒక అజ్ాన్ రెుండు ఇఖామతలతో మగరబ నమాజు ప్ూరు గర ఇషర నమాజున ఖసర చేసి చదవరలి. 70 కుంకరరరళళా వీలయితే ప్త గు చేసి పట్టుకోవరలి. తరువరత ముజదలిఫరలో రరతిా నస చేయాలి. అరథ రరతిా గడచిన పిదప్ నలహీన ల బన స్ు ీలు, పిలాలు, వృదు లు, వరర సేవ చేసేవరరు జ్మరరత గల ‘మిలా’ వబప్ు వళావచ చ.


జుల హిజ్జ ా 10 వ తేద- కురరైన్న దనుం

కాని బలవెంతులు మాతరెం రాతరెంగా అకకడే గడిపజ ఫజ్ర నమాజ్ చేస్జన పజదప బరగా తలాొరే వరకు దుఆ చేసత ూ ఉెండాలి.


5 వ మెట్ు ట: జుల హిజ్జ ా 10 వ తేద

జుల్ హిజ్ా జ 10 వ తేది పెదద జ్మరః (జ్మరః అఖబర) పెై కెంకరారళ్ళి రువాడానికి బయలు దేరాలి


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

1) సతరోాదయానికి ము​ుంద మిలా వబప్ు ప్యనిుంచాలి. అరురరతిాకి ము​ుంద నలహీ న ల బలా, నలవుంతుల బలా నయలు దేరకూడద . ఎుంద కుంట్ే ముజదలిఫరలో రరతిా గడప్డుం తప్పనిసర.


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

2) తలిాయాను కొనసాగెంచాలి.


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

3) జ్మర తుల అఖనా దగగ రకు వళ్ళా అకకడ వునా సథ ుంభానికి తగలేట్ట్టు కుంకరరరళాని విసరరలి. రమీ సమయుం చుందామానుం జిలహిజ్జ ా 10వ తేదీ అరథ రరతిా న ుండి మొదల బ 10వ తేదీ సతరరాసు మయుం వరకు ఉుంట్టుంద. నలవుంతులు సతరోాదయుం తరువరత రమీ చెయాట్ుం ఉతు ముం.


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

రమీ తరరాత తలిైయా ప్లకడుం ఆపేయాలి. 7 కుంకరరరళాతో జ్మరః అఖనా కు తగలేట్ు ట విసరరలి. ప్ాతి కుంకరరయిని ‘అలా​ాహు అకైర’ అుంట్ూ విసరరలి


6 వ మెట్ు ట: జుల హిజ్జ ా 10 వ తేద

ఖురా​ానీ సమరుెంచ్ుకునే మహరదశ


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

హదీ: ఖ రరైన్న ప్శువున తెచ చకునా వరరు జినహ్ చెయా​ాలి. జినహ్ సమయుం 10వ తేద సతరుాడు ఉదయిుంచినప్పట్ి న ుండి 13వ తేద సతరరాసు మయుం వరకు ఉుంట్టుంద. అుంట్ే ప్ుండుగ రోజు తరువరత మరో మాడు రోజులనా మాట్. హదీని సాయుంగర భుజిుంచవచ చ. ఇతరులకు నహుమానుంగర ఇవా వచ చ. పేదలకూ ప్ుంచి పట్ు వచ చ. ముఫ్ిాద (హజ్ెజ ఇఫరాద చేసే వాకిు)కి ఖ రరైన్న లేద . ఖిరరన్, తమతు ు హజ చేసే వరరకే హదీ ఉుంద.


7 వ మెట్ు ట: జుల హిజ్జ ా 10 వ తేద ఖ రరైన్న అనుంతరుం హలఖ – (శరోము​ుండనుం లేదా జుతు ు కతిు రుంచట్ుం):


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

ఖ రరైన్న తరువరత తల వుంట్టాకలన ప్ూరు గర తీసి వయా​ాలి. లేదా కతిు రుంచాలి. స్ు ీలు మాతాుం కొనిా శరోజ్ాలన కతిు రసేు సర ప్త తు​ుంద. ప్ుండుగ రోజున హాజి, రమీ-హలఖ రెుండత ప్ూరు చేశ్రక అతనికి – స్ు ీలు తప్ప ఇహారుం సుందరరాన ఉనా నిషేధాలన్నా తొలిగ ప్త తాయి. అుంట్ే తన భారాతో రమిుంచ కూడద . ఆమె వబప్ు కరముంతో నిుండిన చతప్ు తవరఫ్ే ఇఫరజ్ చేసేుంత వరకూ చతడ కూడద . గుస ల చేసి స్రధారణ ద సు లు ధరుంచవచ చ. అస్ా నమాజు తరరాత మొదలు 13 వ తేద అస్ా నమాజు వరకు తకబైరరతు ా చెప్రపలి.


8 వ మెట్ు ట:

జుల హిజ్జ ా 10, 11, 12 వ తేద తవరఫ్ ఇఫరజ్ా, సయిళ చేయడానికి వళాడుం


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

తవరఫ్-సయిళ: అుంట్ే హలఖ తరువరత మస్జిదే హరరమ వబప్ు వీల బతే ఆ రోజ్ే వళ్ళాలి. వళ్ళా తవరఫ్ే ఇఫరజ్ చేయాలి. ముతమతిు లేదా ముఖి​ి న్ అయితే సయిళ కూడా చెయా​ాలి. ముఫ్ిాద మాతాుం తవరఫ్ే ఖ దతమ తరువరత సయిళ చెయాని ఎడల ఇప్ుపడు చెయా​ాలి. తవరఫ్ అనాద ఈ రోజు అుంట్ే 10వ తేద చెయాట్ుం చాలా ముంచిద. దీలేా 13వ తేదీ వరకు ఆలసాుం కూడా చెయావచ చ. కరని అుంతకు మిుంచి ఆలసాుం చేయకూడద .


జుల హిజ్జ ా 10 వ తేద: ఖ రరైన్న దనుం

10వ తేద చేసే ప్న లు ఒక చతప్ులో: 1) రమీ 2) జినహ్ 3) హలఖ -తఖస్ర 4) తవరఫ్ ఇఫరజ్ 5) సయిళ. గమనిక: వీట్ిలో ఏద ము​ుంద ఏద వన కర అయిలా ప్రవరలేద . ఒక వేళ హదీ జ్ుంతువు లభుంచకప్త తే అరఫర రోజు, ప్ుండుగ రోజు తప్ప హజలో మాడు రోజులు ఉప్వరసుం ఉుండాలి. ఇుంట్ికెళ్ళాన పిదప్ 7 ఉప్వరస్రలు​ుండాలి. అుంట్ే దీనికి ప్రహారుం 10 రోజుల ఉప్వరస్రలనా మాట్.


9 వ మెట్ు ట:

ఎకుకవ సమయెం మినాలో గడపాలి.


జుల హిజ్జ ా 11 వ తేద

అయా​ామే తష్ాఖ (తష్ాఖ రోజులు): జులహిజ్జ 11, 12, 13 తేదీలని అయా​ామె తష్ాఖ అుంట్ారు. ఈ మాడు రోజులు హాజీలు రరతిా ఎకుకవ సమయుం మిలాలో గడప్రలి. ఇద వరజిబ (తప్పనిసర).


10 వ మెట్ు ట:

జుల హిజ్జ ా 11 వ తేద

ఈ మాడు రోజులోా సతరుాడు కరసు పబకి ఎగ నా​ాకిన తరువరత రమీ చెయా​ాలి. 4 రకరతుల నమాజులని ఖస్ా చేసి విడివిడిగర ఆయా సమయాలోాలే చదవరలి.


జుల హిజ్జ ా 11 వ తేద

రమీ విధానుం: జ్వరల తరువరత ఎకకడ న ుండి అయిలా సరే 21 కుంకర రరళళా తీస కోవరలి. తరువరత జ్మరతుస్ స గరర (చినా సథ ుంభుం)న సమీపిుంచి 7 కుంకరరరరళా న ఒకొకకకట్ిగర ‘అలా​ాహు అకైర’ అుంట్ూ ఎద ట్ వునా సథ ుంభానికి తగలేట్ట్ట ా విసరరలి. తరువరత కరనా వబప్ు ముఖుం తిాపిప ద ఆ చెయా​ాలి. తరువరత జ్మరతుల ఉస్రు దగగ రకు రరవరలి. ఇకకడ కూడా 7 కుంకరరరరళాన మొదట్ విసిరుంచినట్ేా విస రరలి. తరువరత అకకడా ద ఆ చెయా​ాలి. ఆ తరువరత జ్మరతుల అఖనా దగగ రకు వచిచ అకకడ కూడా 7 కుంకర రరళళా అలా​ాహు అకైర అుంట్ూ రువరాలి. తరువరత ద ఆ చెయాకు​ుండా అకకడి న ుండి వళ్ళాప్త వరలి.


11 వ మెట్ు ట:

జుల హిజ్జ ా 12 వ తేద

గమనిక: రమీ చెయాలేని స్ు ీలు, పిలాలు, వృదు లు తమ తరప్ున మరొకరకి ఆ నాధాత న అప్పగుంచవచ చ.


12 వ మెట్ు ట:

జుల హిజ్జ ా 12 వ తేద

తరువరత వళా దలచ కు​ుంట్ే 12వ తేదీ సతరరాసు మయానకి ము​ుంద నయలుదేర ప్త వరలి. సతరుాడు అసు మిుంచాడన కోుండి మళ్ళా 13 తేద కూడా రమీ తప్పకు​ుండా చెయా​ాలి​ి ఉుంట్టుంద. ఈ రోజులోా ఆలసాుం చెయాడుం తొుందరగర వళాడుంకలా​ా ముంచిద.


జుల హిజ్జ ా 13 వ తేద

ఒకవేళ మీరు జుల హిజ్జ ా 12 వ తేద సతరరాసు మయానకి ము​ుంద నయలుదేర ప్త లేద , అుంట్ే 13 వ తేద ఫజా తరరాత మాడు జ్మరరతా పబ రమీ చేయాలి


జుల హిజ్జ ా 13 వ తేద

తవరఫుల విదా: హాజీ, మకరక వదలి వళ్ళా సుంకలపుం చేస కు​ుంట్ే వీడక కలు ప్ాదక్షిణ (తవరఫ్ విదా) చెయాకు​ుండా వళాకూడద .


జుల హిజ్జ ా 12,13 వ తేద

బహిష్ు ు గల స్​్త క ీ ి తవాఫె విదా లేదు. (మర ఎవరైతే తవాఫె ఇఫాజ్జని అలసయెం చేసత ాడో అతనికి తవాఫె విదాకి బదులు తవాఫె ఇఫాజ్ సరపో తుెంది).




ఫ్ిదయా (ప్రహారుం) అ) ఇహారమ నియమాలకు ఖచిచతుంగర కట్టునడలేకప్త యిన వాకిు ప్రహారుంగర 3 రోజులు ఉప్వరస్రనిా ప్రట్ిుంచాలి. లేదా 6 ముంద పేదలకి అనాుం పట్ాులి లేక ఖ రరైన్న ఇవరాలి. ఆ) ఉప్వరస్రలు ఎకకడెబలా ఉుండవచ చ. హరమలోలే ఉుండాలనా నినుంధన లేద . ఇ) హరమలో నివసిుంచే పేదలకు అనాుం పట్ు డుం ముంచిద. హరమ న్బట్ ఉనా వరరకి కూడా పట్ు వచ చ. ఈ) ఖ రరైన్న ప్శువుని హరమలో జినహ్ార చెయాడుం ఉతు ముం. ప్రహారుంగర జినహ్ార చేసే జ్ుంతువు మాుంసుం సాయుంగర హాజీ తినకూడద . ధనవుంతులకు పట్ు కూడద . ఇద కేవలుం నిరుపేదల హకుక. ఉ) జులహిజ్జ 10వ తేదీ జ్మరతుల ఉఖాైలో రమీ మరయు శరోము​ుండలానికి ము​ుంద ఎవరెైలా తన భారాతో రమిసేు – 1) వరర హజ భుంగమవుతు​ుంద. 2) ప్రహారుంగర ఒక ఒుంట్ెని లేదా ఆవుని జినహ్ార చెయా​ాలి​ి ఉుంట్టుంద. 3) భుంగమెైన హజని ప్ూరు చెయా​ాలి. 4) వచేచ సుంవతిరుం ఈ హజకి నద లు మరలా హజ చెయా​ాలి. 5) అదే జ్మరతుల ఉఖాై రమీ మరయు హలఖ (శరోము​ుండనుం)ల తరువరత తవరఫ్ ఇఫరజ్ (జియార)కి ము​ుంద తన భారాతో సుంభోగసేు హజ భుంగుం కరద . కరకప్త తే ఒక మేకన ప్రహారుంగర జినహ్ార చేయాలి​ి ఉుంట్టుంద. ప్ావకు (స) ఇలా అలా​ారు: ‘ముహిరుం నికరహ్ చెయాకూడద . నికరహ్ార సుందేశ్ుం ప్ుంప్కూడద ’. (ముసిా ుం – అహమద)


హజ సుందరాుంగర గురు​ు చేస కోవరలి​ిన మరో ప్ుణా క్షేతాుం మసిజద అఖాి

అలాొహ్ మనెందర సతకరమలి​ి స్​్ాకరెంచ్ుగాక! ఆమీన్


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.