Hajj aashayaalu part 2

Page 1

PART 2 PRESENT BY SYED ABDUSSALAM UMRI

హజ్జ్‌ఆశయాలు‌


”హజ్జ్‌కై‌ప్రజలలో‌ప్రకటనగావించు.‌ప్రజలు‌నీ‌వద్దకు‌అన్ని ‌సుదూర‌మార గల‌ నించి‌కాలి‌నడకన‌కూడా‌వస్తారు.‌బకక చిక్కక న‌఑ింటెలకపై‌కూడా‌స్తఱ రీ‌ అయి‌వస్తారు.‌వారు‌తమ‌ప్రయోజనాలు‌ప౉ింద్డాన్నక్క‌రావాలి”.‌ (అల్‌హజ్జ్‌:‌27,28) మనిషి‌మానసిక,‌నైతిక,‌ఆధ్యా తి​ి క‌వికాసానికి‌అమల‌సాధనం‌హజ్జ్‌.‌హజ్జ్‌ మహారాధన‌ద్వీ రా‌మనిషి‌తన‌విశ్వీ సాని​ి ‌(అఖీద్వను),‌తన‌ఆరాధనలను‌ ఖ్లాక్‌ను)‌మెరుగు‌రరు​ు కంటాడు.‌హజ్జ్‌గురంచి‌ త (ఇబాద్వత్‌ను),‌తన‌ప్రవకనను‌(అ త జ్జ్‌ మన‌రండితులు‌చెప్పి న‌మాట:‌”హజ్జ్‌కి‌ముందు‌చెడ్డుడిగా‌ఉని ‌వా కి‌హ త జ్జ్‌ తరాీ త‌మంచోడిగా‌మారతాడు.‌హజ్జ్‌కి‌ముందు‌మంచోడిగా‌ఉని ‌వా కి‌హ త త త జ్జ్‌ తరాీ త‌ఉతము డిగా‌మారతాడు.‌హజ్జ్‌కి‌ముందు‌ఉతము డిగా‌ఉని ‌వా కి‌హ త తము త తరాీ త‌ఉతమో నిగా‌రూపంతరం‌చెందుతాడు”.‌హజ్జ్‌ద్వీ రా‌నైతికంగా,‌ సాయి‌వా కి‌వరకూ‌ త త ఆధ్యా తి​ి కంగా,‌అఖీద్వ‌రరంగా‌క్రంది‌స్థసాయి‌వా కి‌నుండి‌పై‌స్థ వచిు ‌తీరాల్సూ న‌మారుి ‌ఇది. దీన్ని ‌మనం‌ఇసా​ాం‌స్థసాయి,‌ఈమాన్‌‌స్థసాయి,‌ఇహాూ న్‌‌స్థసాయిగా‌కూడా‌చెప౉ి చ్చు .‌ ”వారు‌తమ‌ప్రయోజనాలు‌ప౉ంద్వనికి‌రావాల్స”.‌(అల్‌హజ్జ్‌:28)‌అని ‌అల్లాహ్‌‌ ఆదేశంలో‌ఇది‌కనీస‌ప్రయోజనం‌అని‌ప్రహంచాల్స.‌ఇక‌హజ్జ‌విశిష్త ీ ‌గురంచి‌ త తెల్సయజేసూత‌ప్రవక‌(స)‌ఇఆల‌అనాి రు:‌”ఎవరితే‌ఈ‌రృహాని​ి ‌ఉదే​ేశించి‌హజ్జ్‌ చేసాతరో,‌హజ్జ్‌మధా ‌ఎల్లంటి‌అసభ్ా ‌కారా​ా లక,‌అశ్ల ాల‌కారా​ా లక‌పి డకండా‌ ఉంటారో‌వారు – అదే‌రోజున‌తల్స‌ా కడుపున‌జని​ి ంచిన‌రసికందుని‌వలే‌(పర‌ రహతులి)‌తిరగి‌వసాతరు”.‌(బుఖ్లరీ,‌ముసిం ా ) వేరోక‌సందరభ ంలో‌ఆయన‌చెప్పి న‌మాట – ”హజ్జ్‌మరయు‌ఉమ్రరాలు‌తరచూ‌ చేసూత‌ఉండండి.‌నిశు యంగా‌అవి – పేదరకాని​ి ,‌పపని​ి ‌ప్రక్షాళిసాతి.‌ ఎల్లరితే‌ఇనుముకి‌రటిన ి ‌తుపుి ను‌నిపుి ‌వదలగొడుతుందో”.‌(నసాయీ)


ప్రరార థన,‌ఆరాధన‌ఏద్యినా‌అిందులో‌రిండు‌షరతులు‌లేన్నదే‌అది‌ స్వఱ కరించ‌బడదు. 1)‌ఇఖ్లాస్‌‌– కేవలిం‌అల్లాహ్‌‌ప్రసని త‌కొసిం‌చెయాయ లి.‌2)‌ఇత్తాబా:‌మనిం‌ చేసే‌ఆ‌ఆరాధన,‌ప్రరార థన‌ప్రవక ా‌(స)‌వార‌సుని త్‌కు‌అనగుణింగా‌ ఉిండాలి.‌ఇల్ల‌చేయబడిన‌అల్లాహ్‌‌సన్ని ధిలో‌స్వఱ కృత్తక్క‌ నోచుకుింటింది.‌అల్ల‌స్వఱ కృత్త‌ప౉ిందిన‌హజ్జ్‌పుణ్యయ న్ని ‌తెలియజేస్తా‌ ప్రవక ా‌(స)‌ఇల్ల‌అనాి రు:‌”స్వఱ కృత్త‌ప౉ిందిన‌హజ్జ్‌(హజ్జ్‌మబ్రరూర్‌)కు‌ ప్రత్తఫలింగా‌ఏది‌సరపొదు;‌఑కక ‌సఱ ర గిం‌తరప ”.‌(ముస్ిం ా )


ఎన్నమిద్వ‌ఆశయిం‌ ా ప్రవకల‌ఆద్రల ‌సమ రణ:‌

https://www.slideshare.net/syedabdus


ప్రవక ాల‌జీవతాలు‌సమస‌ా మానవాళిక్క‌న్నతయ ‌ఆద్రాల లు.‌ అనాయ యాన్ని ‌సహించన్న‌శౌరయ ిం‌ప్రవక ాలది.‌దౌర ్నాయ న్ని ‌ద్హించే‌ ధైరయ ిం‌ప్రవక ాలది.‌షైతాన్‌‌మూకలతో‌పొరాడే‌సైనాయ న్నక్క‌ సేనాధిరతులు‌ప్రవక ాలు.శింత్తన్న‌కాపాడే‌ఉతామ‌గణ్యన్నక్క‌దిశ‌ న్నర్ద దశక‌శిఖ్లమణులు‌ప్రవక ాలు.‌అల్లాహ్‌ా‌మెచి​ి న‌మహోని త‌గణిం‌ ప్రవక ాలు.‌అల్లా​ాిం‌అనేక‌మింది‌ప్రవక ాల‌జీవత‌ఘ్టాలలన‌హాజీ‌హజ్జ్‌ మద్య ‌ద్రల ిం‌చుకుా​ాిండు.‌మకాక ‌పుణయ భూమిలో‌఑క‌చోట‌నిండి‌ మరో‌చోటక్క, ఑క‌మష్‌అర్‌‌నిండి‌మరో‌మష్‌అర్‌క్క‌తరలి‌వెళితూ‌ తనకనాి ‌ముిందు‌ఆయా‌ఘ్టసథల్లలలో‌అనేక‌మింది‌ప్రవక ాలు‌బస‌చేస్‌ ఉింారు‌అని ‌ఆలోచన‌అతన్ని ‌అనింతానింత‌ఆనిందాన్నక్క‌లోన‌ చేసుాింది.‌ప్రవక ా‌(స)‌ఇల్ల‌అనాి రు:‌”మస్ద్ ్ ‌ఖైఫ్‌లో‌70‌మింది‌ ప్రవక ాలు‌నమాజు‌చేశరు”. (హాక్కమ్‌) ”మేము‌ప్గింథాన్ని , వవేకాన్ని , ప్రవక ా‌రద్వనీ‌ప్రస్తది​ించినది‌వీరకే… అల్లాహ్‌‌సనామ ర గిం‌చూపించినటవిం‌వారు‌వీర్ద.‌కనక‌మీరు‌కూడా‌ వార‌మారాగనేి ‌అనసరించిండి”. (అన్‌ఆమ్‌:‌90) అన్న‌అల్లాహ్‌‌ సెలవచి​ి న‌సతయ ‌ప్రవక ాలు‌శఱ స‌పీలి​ి న‌ఘ్టసథలింలో‌క౉న్ని ‌ ఘడియలు‌గడిపే‌అవకాశిం‌ద౉ర‌క్కనా‌గొరప ‌అద్ృషిం ల .‌అటవింది‌ దాదాపు‌వారిం‌రోజుల‌పాట‌ఆదే‌రవప్త‌వాతావరణింలో‌ జీవించడిం‌ఎింత‌భాగయ ిం!‌ఎింత‌భాగయ ిం!!


హాజీ‌మస్దె ్ ‌హరామ్‌లో‌అడుగు‌ఘ్టపెల ా‌కాబాపై‌ద్ృష్ట‌ల రడగానే‌ఈ‌ గృహాన్ని ‌న్నరమ ించిన‌ఇద్దరు‌ప్రవక ాలు‌– ఇబ్రరాహీమ్‌, ఇస్తమ యీల్‌‌ (అ)‌గురుాక౉స్తారు.‌వారు‌ఈ‌గృహ‌గోడలన‌ఎతుాతూ‌ఇల్ల‌ ప్రరార థించారు:‌”మా‌ప్రభూ!‌మా‌సేవన‌స్వఱ కరించు.‌నీవు‌మాప్తమే‌ ా ‌తెలిస్న‌వాడవు” (అల్‌‌బఖరహ్‌:‌127) సరఱ ిం‌వనేవాడవు, సమసిం ఆ‌వచనింతో‌స్తూ ర ా‌ప౉ిందిన‌హాజీ‌భక్క ా‌న్నిండిన‌హృద్యింతో‌ఇల్ల‌ వేడుకుా​ాిండు.‌”మా‌ప్రభూ!‌మమమ లి​ి ‌(కూడా)‌నీ‌వధేయులుగా‌ చేసుకొ.‌మా‌సింతత్త‌నిండి‌కూడా‌నీ‌వధేయతకు‌కటల‌బడి‌ఉిండే‌ ఑క‌సమూహాన్ని ‌ప్రభవింరజెయియ .‌మాకు‌నీ‌ఆరాధనా‌రీతులన‌ నేరుప ‌స్తఱ మీ!‌మమమ లి​ి ‌క్షమి​ించు.‌న్నశి యింగా‌నీవు‌మాప్తమే‌ రశి తా​ాపాన్ని ‌స్వఱ కరించేవాడవు.‌అపారింగా‌కరుణించేవాడవు”. (అల్‌‌బఖరహ్‌ా:‌128) ఈ‌ప్రరార థనా‌రలుకులి​ి ‌తొలూత‌రలిక్కన‌వారు‌ తిండ్రరకుమారులయిన‌ప్రవక ా‌ఇబ్రరాహీమ్‌‌మరయు‌ఇస్తమ యీల్‌‌ (అ)‌అన్న‌తెలిస్‌తనమ యన్నక్క‌లోనవుతాడు.‌ఇల్ల‌అడుగడునా‌ ఆశయాల‌అడుగుజాడలు‌అగుపస్తానే, అలరస్తానే‌ఉింటాయి.


తొమిమ ద్వ‌ఆశయిం‌ ా ప్రవక‌(స)‌వార‌అనసరణ:


హప్జత్‌‌ఉమర్‌‌(ర)‌హజ్జర‌అసఱ ద్‌న‌ముదాదడుతూ‌– ”అల్లాహ్‌‌స్తక్షిగా‌ చెబుతునాి న.‌నవుఱ ‌఑క‌రాయివ‌మాప్తమే.‌ఎల్లింటి‌ల్లభింగానీ, నషిం ల గానీ‌ కలిగించలేవు.‌఑క‌వేళ‌నేనే‌గనక‌అల్లాహ్‌‌ప్రవక ా‌(స)‌వారన్న‌న్నని ‌ముదాదడుతూ‌ చూస్‌ఉిండకపొతే‌న్నన్ని న్ని కీ‌ముదాదడేవాడన‌కాన” అనాి రు.‌(ముసి ద్‌‌ అహమ ద్‌) యాల్ల‌బిన్‌‌ఉమయయ హ్‌‌(ర)‌అింటనాి రు‌– నేన‌హప్జత్‌‌ఉమర్‌‌(ర)తో‌కలిస్‌ తవాఫ్‌‌చేశన.‌ఆయన‌హజ్జర‌అసఱ ద్‌న‌ముటలకునాి రు.‌నేన‌కాబా‌వైపు‌ ద్గ గరగా‌ఉనాి న.‌హజ్జర‌అసఱ ద్‌‌ఉని ‌మూల‌తరాఱ త‌ఉని ‌మూలకు‌చేరుకున్న‌ దాన్ని ‌ముటలకుదాిం‌అన్న‌చేయి‌చాచాన.‌అది‌చూస్న‌ఆయన‌(ర)‌‘ఏిం‌ చేసుానాి వు?’ అన్న‌అడిగారు.‌అిందుకు‌నేన‌‘ఏమి‌మీరు‌ఈ‌మూలన‌తాకరా?’ అన్న‌ఆరా‌తీశన.‌”ఏమి, నవుఱ ‌ప్రవక ా‌(స)‌వారతో‌కలిస్‌తవాఫ్‌‌చెయయ ‌లేదా?” అనాి రాయన.‌‘చేశననాి న’ నేన.‌”మరయితే‌ప్రవక ా‌(స)‌ద్క్షిణ‌ఈ‌రిండు‌ మూలలన‌తాకుతూ‌నవుఱ ‌చూశవా?” అన్న‌అడిగారు.‌‘లేదు’ అనాి న.‌”ఇది‌ న్నజమయితే‌ఆయన‌జీవతింలోనే‌కదా‌నీకు‌ఉతామ‌ఆద్రల ిం‌ఉని ది?” అనాి రు.‌ ‘ముమామ ాక్క‌అదే‌న్నజిం’ అనాి న.‌”అల్లగయితే‌ఆయన‌చెయయ న్న‌ఏ‌కారయ ిం‌ నవుఱ ‌కూడా‌చెయయ కు.‌ఆయన‌(స)‌ప్రవర ానకు‌అద్దిం‌రట్టల‌రనలు‌తరప ” అన్న‌ హతోరదేశిం‌చేశరు.‌దీన్ని ‌బటిల‌తెలిసేదేమిటింట్ట, మనిం‌చేసే‌ఏ‌ఆరాధన, మర్ద‌ సతాక రయ మయినా‌సర్ద‌రిండు‌షరతులు‌ఉని పుప డే‌అింగీకృతిం‌అవుతుింది.‌ అనయ దా‌త్రోస్‌పుచి ‌బడుతుింది.‌1) సింకలప ిం‌శుదిధ‌– అింట్ట, మనిం‌చేసే‌ఏ‌ కారయ మయినా‌అల్లాహ్‌‌ప్రసని త‌కొసిం‌మాప్తమే‌అయి‌ఉిండాలి.‌అిందులో‌ష్టర్క ‌ భావాల‌కు, చేషల ల కు‌తావుిండకూడదు.‌2) మనిం‌ఘ్టీ నకారిం‌చుటలబోయే‌రన్న‌దైవ‌ అింత్తమ‌ప్రవక ా‌(స)‌వార‌ఆచరణకు‌ప్రత్తబి​ింబింగా‌ఉిండాలి.



ప్రవక ా‌(స)‌వార‌కాలిం‌నాటిక్క‌బహు‌దైవారాధకులు‌మకాక కు‌వెళి‌ా హజ్జ్‌చేసేవారు.‌అరఫాలో, ముజలి ద ఫా‌లో‌వడది‌కూడా‌చేసేవారు.‌ కానీ, వార‌సకల‌క్రరయలు‌అజా​ానిం, మూఢ‌నమమ కాలతో, అహింభావింతో‌కూడుకుని వే.‌తలి​ి యా‌రలుకులి​ి ‌వారూ‌ రలికేవారు‌కానీ‌మారుప చేరుప లతో-లబి యిక్ర‌‌అల్లాహుమమ ‌ లబి యిక్ర‌‌లబి యిక‌ల్ల‌షరీక‌లక‌లబి యిక్ర‌.‌(ఇల్లా‌షరీకన్‌‌ హువ‌లక్ర‌‌తమ్‌లికుహు‌వమా‌మలక్ర‌)‌ అింట్ట‌తలి​ి యా‌భావింతో‌చెలగాటమాడేవారు.‌అల్లాహ్‌ాకు‌అనయ ‌ భాగసుాలి​ి ‌కలిప ించే‌దుస్తళ హసిం‌చేసేవారు.‌ప్రవక ా‌(స)‌ఆ‌ రలుకులి​ి ‌వని పుప డల్లా‌– ”మీ‌పాడుగాన!‌(లబి యిక‌ల్ల‌షరీక‌ లక్ర‌)‌ఇకక డితో‌ఆగపొిండి” అన్న‌అింటూ‌ఉిండేవారు.‌ఆయన‌ మనకు‌నేరప న‌తలి​ి యా‌సఱ చఛ మయిన‌తౌహీద్‌‌భావింతో‌ కూడినది.‌వీరనదేదశి​ించి‌అల్లాహ్‌ా‌ఇల్ల‌అింటనాి డు:‌”వారలో‌ చాల్ల‌మింది‌అల్లాహ్‌న‌వశఱ స్స్తా‌కూడా‌ఆయన‌తోపాట‌ ఇతరులన‌భాగస్తఱ ములుగా‌న్నలబెడుతునాి రు”. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(యూసుఫ్‌:‌106)


పూరీ ం‌విప్రహారాధకలు, బహుదైవారాధకలు‌చేసే‌హజ్జ్‌లో‌అరఫా‌నుండి‌ త యం‌కాక‌ముందే‌బయలు‌దేర‌వెళి​ి ‌పొయేవారు.‌ప్రవక‌(స)‌వార‌ఆ‌ త సూరా​ా సమ త యం‌తారీ త‌బయలు‌దేరాల్సూ ందిగా‌ నూతన‌పొకడను‌నిరూి ల్సమచి‌సూరా​ా సమ ఆదేశించారు.‌అల్లగే‌ముజలీ ద ప‌నుండి‌అవిశ్వీ సులు‌సూరోా దయం‌తరాీ త‌ బయలుదేరేవారు.‌వార‌ఆ‌కొత‌త పొకడను‌నిరూి ‌ల్సంచి‌సూరోా దయానికి‌ముందు‌ బయలు‌దేరాల్సూ ందిగా‌ఉరదేశించారు.‌ఇకక డ‌మనం‌రమనించాల్సూ న‌విష్యం‌ ఏమిటంటే, నాడు‌అవిశ్వీ సులోా‌చోటు‌చేె​ెసుకని ‌దుర ాక్షణాలే‌న్నడు‌ముసిం ా లు‌ త అనబడుతుని ‌అన్నకలోా‌మనక‌దరు నమిసాతి.దూరంగా‌చూసే‌ఓ‌వా కికి‌ లోానూ‌ఒకే‌విధమినటువిం‌నిష్,ీ విధేయతలు‌ త మూఢభ్కతలోా, నిజ‌భ్కి‌రరు కనబడతాి.‌అితే‌విశ్వీ స‌రణాని​ి ‌అవిశ్వీ స‌జనం‌నుండి‌వేరు‌రరేు ది‌ బాహా ంగా‌చోటు‌చేసుకన్న‌ఆచరణ‌కాదు, అంతరంగిక‌భావన; అదే‌తౌహీద్‌.‌ఒక‌ తుతలను‌ప్రదరు సాతడు.‌అదే‌కాఫిర్‌‌– అవిశ్వీ సి‌ త ముసిం ా ‌తౌహీద్‌‌భావనతో‌భ్కిప్రర త షిర్క ‌సహత‌భావాలతో‌తన‌భ్కిని‌కలుషితం‌చేసి‌తన‌ఆతి క‌అనా​ా యం‌చేసాతడు.‌ త అవిశ్వీ సులోా‌కనబడే‌భ్కి‌రాళ్ళి , రరి లు, జాతి‌పెదలు ద , నాయకల‌కొరకితే, త ముసిం ా ‌భ్కి‌కేవలం‌ఒకక ‌అల్లాహ్‌ెక‌మాప్తమే‌సంతం.‌ఈ‌యద్వరాయని​ి ‌ త తెల్సయజేసూత‌ప్రవక‌(స)‌ఇల్ల‌అనాి రు:‌”అజా​ాన‌కాలం‌నాె‌సకల‌ఆచార‌ వా వహారాలు, రాతారీతులు‌నా‌పద్వల‌క్రంద‌ఉంచ‌బడాుి.‌అజా​ాన‌కాలపు‌రక‌త త రరహారం‌రదుద‌చేయబడింది.‌మాక‌సంబందించిన‌రకంలో‌ఇబుి ‌రబీఅ‌బిన్‌‌ హారస్‌‌రకాతని​ి ‌రదుద‌చేసుత‌నాి ను.‌తను‌బనూ‌సఅద్‌లో‌పలు‌త్రాగే‌రసికందునిగా‌ ఉని పుి డు‌అతని​ి ‌హజైత్‌‌అన్న‌తెర‌వారు‌హతా ‌చేయడం‌జరగింది.‌అజా​ాన‌ కాలపు‌వడీని ు ‌రదుద‌చేసుతనాి ను.‌మాక‌సంబంధంచిన‌వడీలో ు ‌అబా​ా స్‌‌బిన్‌‌అబుదల్‌ సుతనాి ను”. (ముసిం త బ్‌‌గారది.‌ద్వని​ి ‌పూరగా‌మాఫీ‌చే త ముతల్స ా )


బప్ద్‌, ఉహద్‌, మకాక ‌వజయింలో‌ముస్ిం ా లకు‌ప్రతయ రుథలుగా‌ ఉని వారు‌ఎవరింట్ట‌వార‌రక ా‌సింబింధీకులే.‌అయితే‌వారు‌ అవశఱ సులు.‌ఖుర్‌ఆన్‌లో‌ఇల్ల‌ఉింది:‌

”అల్లాహ్‌న‌మరయు‌అింత్తమ‌దినాన్ని ‌వశఱ స్ించేవారు‌ అల్లాహ్‌ా‌రటా, ఆయన‌ప్రవక ా‌రటా‌శత్రుతఱ ిం‌వహించేవారన్న‌ ప్రర్దమిసుాని టా‌గాన్న‌నీవు‌ఎకక డా‌చూడవు.ఆఖరక్క‌వారు‌ (స౉ింత)‌తిండ్రరులయినా‌సర్ద, తమ‌క౉డుకుల‌యినా‌సర్ద, తన‌ అని ద్ముమ లయినా‌సర్ద, తమ‌రరవార‌జనమయినా‌సర్ద.‌ అల్లాహ్‌‌వశఱ స్తన్ని ‌రాస్‌ఘ్టపా ల ాింది‌ఇల్లా​ాిం‌వార‌ హృద్యాలలోనే”. (ముజాద్లహ్‌:‌22) ప్రవక ా‌(స)‌ఇల్ల‌అనాి రు:‌”అల్లాహ్‌‌ద్ృష్టలో ల ‌అతయ ింత‌ అయిష్టలలయినవారు‌ముగుగరు-1) హరమ్‌‌మకీక , మద్నీలో‌ ా డు.‌2) ఇస్తాింలో‌అజా​ాన‌కాలపు‌ఆచారాలి​ి ‌ న్నవశి​ించే‌నాస్కు ప్రవేశ‌పెట్టలిందుకు‌ప్రయత్తి ించే‌వయ క్క ా.‌3) అనాయ యింగా‌఑కర‌ రకా​ాన్ని ‌చి​ింది​ించాలన్న, అతన్ని ‌హతమారి లన్న‌డిమాిండ్ర‌‌చేసే‌ వయ క్క ా”. (బుఖ్లరీ)


ఆశ‌మరయు‌ భయిం‌తరప న్నసర:


”ఇంకా‌ఇవీ వలసిన‌ద్వని​ి ‌ఇసూత‌కూడా, తమ‌ప్రభువు‌వదక ద ‌మరల్స‌ పొవలసి‌ఉందన్న‌భావనతో‌వార‌హృదయాలు‌వణుకతూ‌ఉంటాి”. (అల్‌మోమినూన్‌:‌60) ఈ‌ఆయతు‌అవతరంచినపుి డు‌విశ్వీ సుల‌మాత‌హప్జత్‌‌ఆిషా‌(ర.అ)‌ త గారు‌ప్రవక‌(స)‌వారని‌ఇల్ల‌ప్రశి​ి ంచారు:‌”యా‌రసూలల్లాహ్‌!‌”ఇవీ ‌ వలసిన‌ద్వని​ి ‌ఇసూత‌కూడా‌…భ్య‌రడే‌వారు” అని‌ఈ‌ఆయతులో‌పేర్కక న‌ త త బడిన‌వా కి‌ఎవరు? వా భిచారా? త్రాగుబోతా? అని.‌అందుక‌ప్రవక‌(స)‌– ”కాదు‌ఓ‌సిదీఖ్ ద ‌కూతురా!‌అతను‌ఉరవాసాలూ‌ఉంటాడు.‌నమాజు‌కూడా‌ చేసాతడు.‌ద్వన‌ధరాి లు‌కూడా‌చేసాతడు.‌కానీ‌(తన‌వల‌ా జరగిన‌ఏ‌తప్పి దం‌ వలన ా ినా)‌తన‌సతాక రా​ా లు‌సీ​ీ కారయోరా ం‌కాకండా‌పొతాయేమోనని ‌ భ్యం‌అతనికి‌ఉంటుంది” అని‌వివరణ‌ఇచాు రు.‌(ముసి ద్‌‌అహి ద్‌) ఇమామ్ర‌‌హసన్‌‌బస్రీ(రహి )‌ఇల్ల‌అనాి రు:‌”విశ్వీ సి‌ఉరకారం‌చేసి‌కూడా‌ భ్యరడుతూ‌ఉంటాడు.‌కరటి‌అరకారం‌చేసి‌కూడా‌నిశిు ంచతగా‌ ఉంటాడు”. త సీ యంగా‌ప్రవకల‌ప్పతామహులిన‌హప్జత్‌ ‌ఇబ్రాహీమ్ర‌‌(అ)‌కాబా‌రృహ‌ గోడలను‌నిరి సూత‌చేసిన‌ప్రరార యన: ”ఇబ్రాహీమ్ర‌‌(అ), ఇసాి యీల్‌‌(అ)‌– ఇదరూ ద ‌(కాబహ్‌)‌రృహ‌పునాదులను, గోడలను‌లేపుతూ‌ఇల్ల‌ప్రరార యంచేవారు:‌రబా నా‌తకబా ల్‌మినాి ‌ఇనాి క‌ అంతస్‌సమీవుల్‌అలీమ్ర‌– ”మా‌ప్రభూ!‌మా‌సేవను‌సీ​ీ కరంచ్చ”. (అల్‌‌బఖరహ్‌:‌127)


‘లబి యిక్ర‌‌అల్లాహుమమ ’ న్నతయ ిం‌అవాఱ లి:‌

https://www.slideshare.net/syedabdus


”అల్లాహ్‌‌ప్రసని త‌కొసిం‌హజ్జ్‌మరయు‌ఉమ్రాలు‌పూర ా‌చేయాలి” (అల్‌‌ ా గా‌న్ననస్ించే‌ బఖరహ్‌:‌196) అని ‌అల్లాహ్‌‌ఆహాఱ న్ని ‌అింగీకరించి‌వశఱ ‌వాయ రిం వశఱ సులు‌ప్రత్త‌ఏడాది‌లక్షల‌సింకయ లో‌కాబహ్‌‌గృహిం‌వైపునకు‌తరలి‌ వెళుతునాి రు.‌న్నరీ ీత‌ఘ్టసథల్లనక్క‌(మీఖ్లత్‌కు)‌చేరుకునాి క‌అింద్రూ‌అన్ని ింటిన్న‌ వసర ్ించి‌కేవలిం‌రిండు‌దురప టా‌కపుప క౉న్న‌చెపేప ‌మాట, చేసే‌న్ననాద్ిం‌– ‘లబి యిక్ర‌‌అల్లాహుమమ ‌లబి యిక్ర‌’ – హాజరయాయ న‌ఒ‌అల్లాహ్‌‌నేన‌ హాజరయాయ న.‌఑క‌హాజీ‌ఇదే‌న్ననాదాన్ని ‌఑క‌రుక్రి ‌నిండి‌మరో‌రుక్రి ‌క్క‌ మారుతూ, ఑క‌ఘ్టసథలిం‌నిండి‌మరో‌ఘ్టసథల్లన్నక్క‌మారుతూ, ఑క‌ఘ్టస్థత్త‌నిండి‌మరో‌ ఘ్టస్థత్తక్క‌మారుతూ, ఑క‌మష్‌అర్‌‌నిండి‌మరో‌మష్‌అర్‌క్క‌మారుతూ‌న్ననదిస్తానే‌ ఉింటాడు. ఎింత‌వనయిం, ఎింత‌అణకువ, ఎింత‌భక్క ాప్రరతాత, ఎింత‌తనమ యిం, ఎమత‌ తాదాతమ య ిం!‌మర‌ఇదే‌వధమయినట‌వింటి‌వధేయత‌అల్లాహ్‌‌అనయ ‌ఆదేశల‌ వషయింలో, అన్ని ‌వేళలోానూ‌ఉిండాలి.‌హజ్జ‌‌గురించి‌ఆదేశి​ించిన‌అల్లాహ్‌యే, ఐదు‌పూటల‌నమాజు, రమజాన‌ఉరవాస్తలు, జకాత్‌, తలిాద్ిండ్రరు‌ సేవ,అనాథల‌ఆద్రణ, వతింతువు‌పొషణ, దేశ, ప్రరాింత, కుటింబ‌రక్షణ‌ గురించి‌కూడా‌ఆదేశి​ించాడు.‌హజ్జ్‌సింద్రభ ింగా‌఑క‌హాజీ‌ఎల్లగయితే‌ ఇహ్రామ్‌‌న్నషేధితాల‌నిండి‌దూరింగా‌ఉింటాడో, అల్లగే‌జీవతాింతిం‌అల్లాహ్‌‌ న్నషేధి​ించిన, ష్టర్క ‌, వయ భిచారిం, హతయ , మాద్క‌ప్ద్వాయ ల‌సేవనిం, అబద్దిం, మోసిం, ద్రోహిం‌నిండి‌కూడా‌దూరింగా‌ఉిండాలి.‌అపుప డే‌మనిం‌పూర ీ‌ఘ్టస్తథయి‌ ముస్ిం ా లము‌అవుతాము.‌అల్లాహ్‌‌ఇల్ల‌ఆదేశిసుానాి డు:‌”ఒ‌వశఱ సుల్లరా!‌ ఇస్తాింలో‌పూర ాగా‌ప్రవేశి​ించిండి”. (అల్‌‌బఖరహ్‌:‌108


ఇమామ్‌‌ముజాహద్‌‌(రహమ )‌ఈ‌ఆయతు‌గురించి‌ఇల్ల‌వాయ ఖ్లయ న్నించారు:‌ ”అింట్ట, వధులన్ని ింనీ‌న్నరఱ ర ాించిండి.‌మించిక్క‌సింబిం‌ధి​ించిన‌అన్ని ింటినీ‌ అమలు‌రరి ిండి”. ఇదే‌బావారాథన్ని ‌తెలియజేసే‌ప్రవక ా‌(స)‌వార‌ఒ‌ప్రవచనిం‌ఉింది.‌చివర‌హజ్జ్‌ సింద్రభ ింగా‌ఆయన‌చేస్న‌ఉరదేశిం‌ఇది:‌”ప్రజల్లరా!‌మీ‌ప్రభువుకు‌భయ‌ రడిండి.‌మీ‌(పై‌వధిగావించ‌బడిన)‌అయిదు‌పూటల‌నమాజున‌చద్విండి.‌మీ‌ (పై‌వధిగావించ‌బడిన‌రమజాన)‌మాసపు‌ఉరవాస్తలి​ి ‌పాటి​ించిండి.‌మీ‌ స౉ముమ ‌నిండి‌జకాతున‌చెలిాించిండి.‌మీకు‌ఏదేన్న‌ఆదేశిం‌అిందితే‌శిరస్త‌ వహించిండి.‌(ఇల్ల‌గనక‌మీరు‌చేసే)ా ‌మీ‌ప్రభువు‌సఱ ర గ‌వనాలలో‌ప్రవేశిస్తారు‌ సుమిండి”. (త్తరమ జీ)


తవకుక ల్‌‌ అసలు‌ అర థిం:

https://www.slideshare.net/syedabdus


ఇబుి ల్‌‌ఖయియ మ్‌‌(రహమ )‌ఇల్ల‌అనాి రు:‌అల్లాహ్‌న‌నముమ కునే‌ వషయింలో‌మనిం‌ప్రజలి​ి ‌మూడు‌శ్రర్దణులుగా‌వభజించ‌వచుి .‌రిండు‌ అత్తవాదాలయితే‌఑కటి‌మితవాద్ిం, మధేయ ‌మార గిం.‌1) తవకుక ల్‌న్న‌ కాపాడుకొవాలని ‌ఉదేదశయ ింతో‌కారకాలన‌వదులుకునే‌వారు.‌2) కారకాలన‌ కాపాడుకొవాలని ‌ఉదేదశయ ింతో‌తవకుక ల్‌న‌వదులుకునే‌వారు.3) కారకాలన‌ అనేఱ ష్టస్తానే‌అల్లాహ్‌‌మీద్‌తవకుక ల్‌న‌సయితిం‌కాపాడుకునేవారు.‌ మరింత‌వపులింగా‌అర థమవాఱ లింట్ట, హప్జత్‌అబుదల్లాహ్‌‌బిన్‌‌అబాి స్‌‌(ర)‌ గార‌ఉలేఖ ా నాన్ని ‌తెలుకొవాలిళ ిందే! ”యమన్‌‌దేశన్నక్క‌చెిందిన‌క౉ింద్రు‌హాజీలు‌ప్రయాణ‌స్తమగ్రరన్న‌అసలు‌తోడు‌ తీసుకునే‌వారు‌కారు.‌పైగా‌”మేము‌అల్లాహ్‌‌యెడల‌స్సలయిన‌తవకుక ల్‌‌ గల‌వారిం” అనే‌వారు.‌వారు‌మకాక ‌వచాి క‌అకక డ‌వీరతో‌వారతో‌ అడుగుతుిండే‌వారు.‌అపుప డు‌అల్లాహ్‌‌ఈ‌ఆయతున‌అవతరింర‌జేశడు:‌ ”(హజ్జ్‌ప్రయాణ్యన్నక్క‌బయలు‌దేరనపుప డు)‌ప్రయాణ‌స్తమగ్రర‌(ఖరుి )న్న‌ వెింట‌తీసుకెళర ిండి.‌అయితే‌అన్ని ింటికింట్ట‌అతుయ తామ‌స్తమగ్రర‌తఖ్లఱ ‌ (దైవభీత్త‌అన్న‌బాగా‌తెలుసుకొిండి)”. (అల్‌‌బఖరహ్‌:‌197) ముఆవయహ్‌‌బిన్‌‌ఖప్రహ్‌‌ఉలేఖ ా నిం‌– హప్జత్‌‌ఉమర్‌‌(ర)‌గారు‌క౉ింద్రు‌ యమన్‌‌వాసుల‌(వచిప్త‌వాలకిం)న‌చూస్‌– ”ఎవరు‌మీరు?” అన్న‌ ప్రశి​ి ించారు.‌అిందుకు‌వారు‌– ”మేము‌అల్లాహ్‌‌యెడల‌(ముతవక్కక లూన్‌)‌ స్సలయిన‌తవకుక ల్‌‌గల‌వారిం” అనాి రు.‌అది‌వని ‌ఆయన‌(ర)‌– ”ఎింత‌ మాప్తిం‌కాదు.‌మీరు‌ప్రజల‌మీద్‌ఆధార‌రడేవారు‌– ముతాక్కలూన్‌” అన్న‌ చెరప డమే‌కాక, తవకుక ల్‌‌సరయిన‌అరాథన్ని ‌కూడా‌తెలియజేశరు:‌ ”ముతవక్కక ల్‌‌ఎవరింట్ట‌వతుాన‌భూమిలో‌నాటి‌ఆ‌తరాఱ త‌అల్లాహ్‌‌మీద్‌ భరోస్త‌ఉించే‌వాడు”.


ఇమామ్‌‌అహమ ద్‌‌బిన్‌‌హింబల్‌‌(రహమ )‌గారన్న‌– ‘ఇింట్లా‌ఒ‌చోట‌కూరుి న్న‌తన‌ ఉపాధి‌తన‌ద్గ గరకు‌వసుాింది’ అన్న‌వాది​ించే‌వయ క్క ాన్న‌గురించి‌అడగడిం‌ జరగింది.‌అిందుకాయన‌– ”అతన‌సరయిన‌ఘ్టజా​ానిం‌లేన్న‌వాడు.‌ఏమిటి‌ప్రవక ా‌ (స)‌వార‌ఈ‌మాట‌అతన్న‌చెవన‌రడ‌లేదా? ”న్నశి యింగా‌నా‌జీవనోపాధి‌నా‌ బాణిం‌క్రరింద్‌ఉించ‌బడి​ింది”. అయన‌ఒ‌రక్షి‌గురించి‌చెపప న‌మాట‌అతన‌ వన‌లేదా? ”అది‌ఉద్యానేి ‌ఖ్లళి‌కడపుతో‌బయలుదేరతుింది.‌ స్తయత్రాన్నక్క‌కడుపు‌న్నింపుక౉న్న‌గూటిక్క‌త్తరగ‌వసుాింది”. (త్తరమ జీ).‌గూటిలో‌ కూరుి న్న‌నా‌ఉపాధి‌నా‌వద్దకు‌వసుాిందిలే‌అన్న‌఑క‌మామూలు‌రక్షి‌ ఆలోచి​ించనపుప డు‌సృష్ట‌ల శ్రరష్టలడయిన‌మానవుడు‌ఇల్ల‌ఆలోచి​ించడిం‌ ఎింత‌వడ్డూరిం! తవకుక ల్‌‌మరయు‌కారకాల‌వషయింలో‌రిండితుల‌మాట‌ఏమిటింట్ట, ఎవరయితే‌కేవలిం‌కారకాలన‌నముమ కుింటారో‌వారు‌ష్టర్క ‌కు‌పాలప డినటా.‌ ఎవరయితే‌కారకాలే‌ఉిండకూడద్ింటారో‌వారు‌పచోి ళుర .‌కారకాలన‌ అింగీకరించి‌వాటిన్న‌అనేఱ ష్టించన్న‌వారు‌ధరమ ింలో‌లేన్న‌కారాయ న్ని ‌ ఑డిగడుతునాి రు.‌కారకాలన‌అనేి ష్టస్తా‌అల్లాహ్‌న‌నముి కునే‌వారు-వీర్ద‌ వశఱ సులు”.


https://www.slideshare.net/syedabdus

ఇస్తామీయ‌త్రాడు:


విశ్వీ సుల‌ఈ‌విశీ ‌జనీన‌సమావేశ్వనికి‌ప్రరేరణ‌ఏది? అంటే‌‘ల్ల‌ఇల్లహ‌ ఇలల్ల ా ా హ్‌’. ఇదే‌బలమిన‌కడియం, ఇదే‌అల్లాహ్‌‌త్రాడు.‌ఇదే‌స్థసిర య ‌ మిన‌వచనం.‌ఇదే‌నితా ం‌ఫల్లని ందించే‌రరశుద‌ే వృక్షం.‌దీని‌ ఆధ్యరంగాన్న‌అల్లాహ్‌‌భుమా​ా కాశ్వలను‌నిరి ంచాడు.‌దీని‌ప్రబోధనం‌కోసం‌ త ఒక‌లక్ష‌24‌వేల‌మంది‌ప్రవకలను‌ప్రభ్వింర‌జేశ్వడు.‌దీని‌మూలంగా‌ విశ్వీ సులు‌అవిశ్వీ సులని ‌విభ్జన‌జరగింది.‌దీని‌మూలంగా‌సీ ర గ‌ నరాకాలు‌ఉనికిలో‌వచాు ి.‌దీని‌మూలంగాన్న‌అదృష్‌ి దురదృషాిల‌ నిరాయరణ‌జరుగుతుంది.‌ఒకక ‌మాటలో‌చెపి లంటే‌సి రణలో‌ఈ‌వచన‌ సి రణక‌మించింది‌లేదు.‌భుమా​ా కాశ్వలను‌ఒక‌రళ్ి ంలో‌పెటి‌ి ఈ‌ సదీ చనాని​ి ‌మరో‌రళ్ి లో‌పెడితే‌ఈ‌సదీ చనం‌ఉని ‌రళ్ి మే‌బరువుగా‌ ఉంటుంది.‌ఈ‌సదీ చనం‌ఉంటే‌సరీ ం‌ఉని టుి.‌ఈ‌సదీ చనం‌లేక‌ ప౉తే‌సరీ ం‌కోలోి ినటుి.‌అందుకే‌హజ్జ్‌అకా ర్‌‌దినమిన‌అరఫా‌ త దినాన‌ప్రవకలందరూ‌ఈ‌సదీ ‌చనాని​ి ‌అతా ధకంగా‌సి రంచారు‌ త అనాి రు‌ప్రవక‌(స).‌ఈ‌సదీ చనాని​ి ‌ఎవరితే‌సీ చఛ మిన‌ మనుసులో‌రలుకతారో‌వారు‌సీ రాగనికి‌వెళతారు‌అని‌ఒక‌చోట‌అంటే, ఈ‌ త సదీ చనాని​ి ‌మనసూ​ూ రగా‌నమేి వారు‌కారటా​ా నికి‌దూరంగా‌ఉంటారు‌ అని‌మరో‌సందరభ ంలో‌సెలవిచాు రు.‌ఈ‌సదీ చనం‌అర యం‌ఏమీతో‌తెల్ససి‌ త ర గ‌వాసి‌అని‌ఓ‌సార‌చెబితే, ఈ‌వచనం‌రలుకతూ‌ మరణంచిన‌వా కి‌సీ త ఒకరు‌తుది‌శ్వీ సి‌వదలడం‌శుభ్‌సూకరం‌అనాి రు‌ప్రవక‌(స).‌ఈ‌ త ద్‌‌– సదీ చనంలో‌ఉని ‌తౌహీద్‌‌భావన‌మాప్తమే‌ముసిం ా లను‌ముతహ సమైకా ‌రరు ‌రలదు.‌ఇది‌తరి ‌మరో‌ప్రతా​ా మాి యం‌లేదు.





Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.