Hajj aashayaalu part 1

Page 1

PART 1 PRESENT BY SYED ABDUSSALAM UMRI

హజ్జ్‌ఆశయాలు‌


”ఎవరయితే‌కాబా‌గృహపు‌హజ్జ్‌చేసి‌హజ్జ్‌మధ్య లో‌ఎలాంటి‌‌అశ్ల ీల‌ చేష్ల ట కు, అసభ్య ‌ప్రవర తనకు‌దూరాంగా‌ఉాంటూ‌హజ్జ్‌క్రియల్ని ‌(భ్క్త త‌ ప్రరతుతలు, నియమ‌నిష్ల ట తో)‌పూి త‌చేెస్తతరో‌వారు‌అదే‌రోజు‌తల్నీ‌కడుపున‌ జనిమ ాంచిన‌రసికాందుని‌వలే‌పారరహితులై‌తి​ిగి‌వస్తతరు” అన్ని రు‌ మహనీయ‌ముహమమ ద్‌‌(స).‌(బుఖారీ‌ప్గాంథాం‌– 1521) నిజాంగా‌హజ్జ్‌చేసే‌భాగయ ాం‌లభాంచిన‌వారు‌ధ్నుయ లు.‌అలీహ్‌‌వాిని‌ ఆహ్వఱ నిాంచాడు.‌వారు‌అలీహ్‌‌ఆహ్వఱ న్నని​ి ‌స్వఱ కిాంచి‌హజ్జ్‌కొసాం‌బయలు‌ దేరారు.‌అవును‌”హ్వజీలు, ఉమ్రరా‌‌చేసేవారు‌అలీహ్‌‌రాయబారులు.‌ఆయన‌ వాిని‌పిలుపునిచా​ా డు.‌వారు‌జవాబిచా​ా రు.‌వారు‌అయనుి ‌‌వేడుకు న్ని రు.‌ఆయన‌వాి‌మొరలకు‌ఆలకాంచాడు” వారు‌ఆయనుి ‌క్షమాబిక్షను‌ వేడుకున్ని రు, ఆయన‌వాిని‌మని​ి ాంచాడు” అన్ని రు‌ప్రవక త‌ముహమమ ద్‌‌‌ (స).‌‌(నస్తయీ, ఇబుి ‌మాజహ్‌)‌సుబాఴనలీహ్‌!‌అలీహ్‌‌మనాందిని‌హజ్జ్‌ చేసే‌సద్భా గాయ ని​ి ‌అనుప్గహిాంచుగాక!‌ఆమీన్‌. హజ్జ‌‌మహ్వశయాలు‌అని ‌అాంశాం‌చాల‌పెదద‌అాంశాం.‌హజ్జ్‌క‌వెళ్ళర ‌వచిా న, వెళుతుని , వెళ్బో ీ యే‌ప్రతి‌ఒకక రూ‌తెలుసుకొవాల్నళ న‌అాంశాం.‌‌ ఎాందుకాంటే‌ఆరాధ్న‌ఏదయిన్న‌ద్భని‌ఆశయానిక‌మనాం‌చేరుకొకపొతే‌అది‌ కేవలాం‌ఓ‌అలవాటుగా‌మిగిల్నపొతుాంది‌గనక.‌‌హజ్జ్‌ఇస్తీాం‌అరాక నులోీని‌ఓ‌ రున్క ‌.‌మహోని త‌ఆరాధ్న.‌అలీహ్‌‌ద్భసులు‌ఆయనుి ‌చేరుకునే‌ అతయ దుా త‌స్తధ్నాం.‌ఈ‌మహ్వరాధాన‌మహ్వశయాలు‌అనేకాం‌ఉని రప టిక్త‌ ఇకక డ‌క౉ని​ి ాంటిని‌మాప్తమే‌పేర్క ాంటున్ని ము.


మొది‌ఆశయాం‌– తౌహీద్‌

https://www.slideshare.net/syedabdus


మొది‌ఆశయాం‌– తౌహీద్‌ త ఱ ాంలో, అలీహ్‌‌రుబూ‌బియయ త్‌‌(స్తరఱ భౌమతఱ ాం)లో, అలీహ్‌‌ అలీహ్‌‌అసిత ఉలూహియయ త్‌‌(దైవతఱ ాం)లో‌‌అలీహ్‌‌అస్తమ ‌వసిళ ఫాత్‌‌(న్నమాలు, గుణ గణాల)‌ విష్యాంలో‌ఆయనుి ‌‌ఏకైక‌దైవాంగా, స్తటి‌లేని‌మేటిగా‌భావిాంచాండాం.‌ఆయనకు‌ తల్నీదాండ్రరులు‌గానీ, భారాయ ‌పిలీలుగాని, భాగస్తఱ ములుగానీ, ప్రతయ రు​ులుగాని‌‌ లేరని‌నమమ ‌డాం.‌ఆయన‌మహోని తుడు, ఆయనకాంటే‌మహోని తమయినది‌ లేదు.‌ఆయన‌చూపుల్ని ‌అాందుకొగలడుగానీ, ఆయనుి ‌ఏ‌చూపులు‌అాందుకొ‌ జాలవు.‌ఆయన‌సృష్టక ట ‌కావాల్నళ న‌‌పొల్నకలు‌ఇచేా వాడే గానీ, ఆయనకు‌ దేనితోనూ‌పొల్నక‌లేదు.‌లక్షణాలు, గుణగణాల‌విష్యాంలో‌సయితాం‌ఆయనకు‌ మియు‌సృష్టక ట ‌మధ్య ‌ఎలాంటి‌పొల్నక‌లేదు.‌ఆయనలోని‌ఏ‌భాగమూ‌ ఎవఱ ిలోనూ, ఎపుప డూను, ఎాందులోనూ‌ప్రవేశాంచ‌లేదు.‌విశఱ ‌వయ వసును‌ ని​ిఱ ఘ్ి ాంగా‌నడుపుతుని ‌ఆయనకు‌కునుకుగానీ, నిదుదరగానీ, అలసటగానీ‌ రాదు.‌‌విశ్రా​ాంతి‌అవసరాం‌ఆయనకు‌అాంతకన్ని ‌లేదు.‌‌మహోని త‌అర్షక ్‌ ‌ యజమాని‌అయిన‌ఆయన‌మానవాకారాంలో‌అవతిమ చాల్నళ న‌అగతయ ాంగానీ, తన‌స్థస్తుయిని‌దిగజారుా కలోవాల్నళ న‌అవసరాంగాని‌ఆయనకు‌లేదు.‌ఒకక ‌ మాటలో‌చెపాప లాంటే‌ఆరు‌రోజులలో‌విశఱ ‌మొత్తతని​ి ‌సృష్టాం ట చి, అర్ష‌్‌మీద‌ అస్వనుడయి‌ఉని ‌ఆయన‌‌ప్రతయ క్షాంగానూ, రరోక్షాంగానూ‌ఎాందులోనూ, ఎవఱ ి లోనూ‌లేడు.‌ప్రతయ క్షాంగానూ, రరోక్షాంగానూ‌‌ఎవఱ ి‌అవసరాం, ఎపుప డూను‌ ఆయనకు‌లేదు.‌ప్రవక త‌(స)‌ఆయన‌మాటను‌ఉటాంకస్తత‌ఇల‌అన్ని రు:‌”నేను‌ భాగస్తఱ ములాందికన్ని ‌ఘ్న్నపాటి‌నిరపేక్షారరుణ్ణి‌(న్నకు‌ఎటువిాం‌భాగస్తఱ మి‌ అవసరాం‌లేదు).‌న్న‌విష్యాంలో‌ఎవఱ రయిన్న, ఎవఱ ినయిన్న‌న్నకు‌స్తటి‌ కల్నప సే‌త నేను‌అతని‌ఆ‌ష్టర్షక ‌ను‌అతనికే‌వదల్న‌పెడత్తను”. (ముసిాం ీ )


మొది‌ఆశయాం‌– తౌహీద్‌ త ని​ి ‌ప్గహిాంచి, ఆయనుి ‌మాప్తమే‌ఆరాధాంచడాం‌కొసమే‌ ఈ‌వాసవా ఆయన‌మనల్ని ‌పుటిటాంచాడు.‌‌కాబటిట‌ఇస్తీమీయ‌ఆరాధ్నలని​ి ాంలోనూ‌ సమా​ాంత‌రాంగా‌ఉని ‌మహ్వశయాం‌తౌహీద్‌.‌అాంతే‌కాదు‌మానవ‌జీవితాం లో‌మనిష్ట‌ఏరప రుచుకునే‌ఆశయాలోీ‌సయితాం‌తౌహీద్‌దే‌అప్గభాగాం.‌ తౌహీద్‌‌రహిత‌ఆరాధ్న‌అది‌ఎాంత‌నిష్తో ఠ ‌పాటిాంచబడిన్న, ఎని​ి ‌భ్క త ప్రరతుతలతో‌నిరఱ హిాంచ‌బడిన్న, ఎాంత‌ఉతతమ‌రదదతిలో‌పాె​ెాంచబడిన్న‌ వృధా.‌అలగే‌తౌహీద్‌‌రహిత‌జీవితాం‌అది‌ఎాంత‌ఘ్న్నపాటిదయిన్న‌ వృధాయే.‌‌ఈ‌మాహ్వశయ‌సిది​ి‌కొసమే‌మనమున్ని ము.‌ఈ‌మహ్వశయ‌ నిరఱ ర తన‌కొసమే‌మనకు‌ఉనిక‌నివఱ డాం‌జిగిాంది.‌అది‌లేనిది‌మన‌ ఉనికక, మన‌జీవిత్తనిక‌అర ుమూ‌లేదు, రరమార ుమూ‌లేదు.‌ద్భసుడు‌హజ్జ్‌ త త ‌అడుగడున్న‌సాంప్గ‌హిాంచే‌‌మహ్వశయాం‌తౌహీద్‌.‌ క్రియల్ని ‌నిరఱ ిస్త హజ్జ్‌కొసాం‌సాంకలప ాం‌బూనిాంది‌మొదలు‌హజ్జ్‌‌పూి త‌‌చేసుకునే‌వరకు‌ అతని​ి ‌నోట‌అనునితయ ాం, అనుక్షణాం‌న్ననుతూ‌ఉాండే‌నిన్నదాం‌– ‘లబైి క్ర‌‌ అలీహుమమ ‌లబైి క్ర‌, లబైి క‌ల‌ష్రీక‌లక‌లబైి క్ర‌, ఇని ల్‌హమద, వని​ి అమత, లక‌వల్‌ముల్క ‌, ల‌ష్రీక‌లక్ర‌’.- హ్వజరయాయ ను‌ప్రభూ!‌నేను‌ హ్వజరయాయ ను.‌స్తటి‌లేని‌స్తఱ మీ!‌నేను‌హ్వజరయాయ ను.‌నిశా ‌యాంగా‌నీవు‌ మాప్తమే‌స్థసుతతిాంరదగినవాడవు.‌ఈ‌వరాలనీి ‌నీవు‌ప్రస్తదిాంచి‌నవే.‌స్తరఱ ‌ భౌమాధకారాం‌కూడా‌నీదే.‌నీకు‌ఎవరూ‌స్తటి‌లేరు. ‌(ముసిాం ీ ‌హథీసు‌ప్గాంథాం)


మొది‌ఆశయాం‌– తౌహీద్‌ ‘లా షరీక లక్’ అన్న వాకయ ం తల్బి యాలో రండు మారు​ు వచ్చ ంది. దాని తర్వఱ త లబ్బి క్ అని ఉంది. అలాగే ఇన్న ల్హమ్ద, వనిన అమ్త, లక వల్ముల్​్ తర్వఱ త మ్ళ్ళర లా షరీక లక్ అని ఉంది. మ౉దటి సారి వచ్చ న్ లా షరీక లక్ – హజ్జ్ కోసం అలాుహ్ ఇచ్చ న్ పిలుపుకి సప ందిస్తూ హజ్జ్ కోసం ర్వవడంలో కేవలం అలాుహ్ా ప్రసన్న త మాప్తమే ఉంది, ఇందులో ఎవఱ రికి ఎలాంటి భాగసాఱ మ్య ం లేదు అన్న అర్వానిన గలది. తర్వఱ త వచ్చ న్ లా షరీక లక్ స్తుూి-స్తోూప్తంలో, అనుప్గహ – వర ప్రసాదంలో, సారఱ భౌమాధికారంలో అలాుహ్కు ఎవఱ రూ సాటి లేరు అన్న అర్వానిన కలది. అంటే ు స్త ూి ో స్త ూ ార్వలనన అలాుహ్కే సంతం. ూ ఆయన్కు అనుప్గహాలనిన ఆయన్ ప్రసా దించన్వే. సారఱ భమాధికారం మ౉తం మాప్తమే చందిన్ది. ఈ విషయంలో ఎవఱ రికి ఎలా​ా​ాం భాగసాఱ మ్య ం లేదు. ఎవఱ రూ భాగసాఱ ములు కారు. ఈ భావార్వానిన ఑క హాజీ అనుక్షణం నెమ్రు ూ లో ఑క గడ్డడ పొచకు సయితం వేుకుంటూ ఉంటాడు. అవును ఈ విశ్ఱ ం మ౉తం యజమా నులు కాని వారు ఎలా దైవం కాగలరు? స్వఱ య కషన్ ట ష్టటలకు అధికారులు కాలేని వారు సృష్టర్వ ట ుల బాగోగులకు ఎలా అధికారులు కాగలరు? కూటికోసం కోటి విదయ ల్బన ఆప్శ్యించేవారు కోటానుకోట్ు మ్ందికి ఉపాధిని ఎలా ప్రసాదించగలరు? ఑క సమ్యంలో పుటి ట మ్రో సమ్యంలో గిటేవా ట రు, ఎలా స్తపుటాలో, ఎక్ డ చసాూరో కూడా తెల్బయని వారు సృష్ట ట చర్వచర్వల జీవన్మ రణాలకు ఎలా కారకులు కాగలరు? ఇది సయితం ప్గహంచ లేని వారు ఎంి అరమార గం, అంధకారంలో ఉన్నన రో ఆలోచ్ంచండ్డ!


మొది‌ఆశయాం‌– తౌహీద్‌ ఇవి‌సఱ చఛ మయిన‌తౌహీద్‌‌రద్భలు.‌సకల‌విధాల‌ష్టర్షక ‌నుాండి‌ఈ‌రద్భలు‌ మనిష్ట‌దూరాంగా‌ఉాంచుత్తయి.‌ఉమ్రరా‌మియు‌హజ్జ్‌సాందరా ాంగా‌విశ్వఱ ‌సులు‌ ఈ‌రద్భలను‌ఉచా ిాంచాల్నళ ాందిగా‌ప్రవక త‌(స)‌వారు‌చెబితే, దీనిక‌భని ాంగా‌అపిప ‌ అవిశ్వఱ సులు‌కాబా‌ప్రదక్షిణ‌చేస్తత‌‘లబైి క‌ల‌ష్రీక‌లక‌లబైి క్ర‌’ – స్తటి‌లేని‌ స్తఱ మీ!‌మేము‌హ్వజర‌యాయ ము‌‌అని‌వారు‌అని పుప డు‌– ‘మీ‌పాడుగాను!‌చాలు, చాలు, (ఈ‌మాట‌మీదే‌ఆగిపొాండి)’ అని‌ప్రవక త‌(స)‌వారు‌అనేవారు.‌అయిన్న‌వారు‌ ఆగకుాండా‌ఇల‌అనేవారు:‌”ఇలీ‌ష్రీకన్‌‌హువ‌లక‌తమ్ర‌ల్నకుహు‌వమా‌మలక్ర‌” – కానీ‌ఓ‌భాగస్తఱ మి; ఎవనికయితే‌నువేఱ ‌అధకారాని​ి ‌కటట‌బెట్టటవో, సఱ యాంగా‌ అతను‌దేనిక‌అధకాి‌కాదు.‌(ముసిాం ీ ‌హథీసు‌ప్గాంథాం) మహనీయ‌ముహమమ ద్‌‌(స)‌హజ్జ్‌కొసాం‌మీఖాత్‌‌చేరుకున్ని క‌హజ్జ్‌సాంకలప ాం‌ బూనుతూ‌– ”అలీహుమమ ‌హజత ్ న్‌‌ల‌ియా‌ఫీహ్వ‌వల‌సుమ్ర‌అ” – ఓ‌అలీహ్‌!‌ నేను‌ఎలాంటి‌‌ప్రదరల న్న‌బుది​ిక‌త్తవు‌లేని, ఎలాంటి‌‌పేరుప్రఖాయ తల‌కొసాం‌ ప్రరాకులటకు‌చోటు‌లేని‌హజ్జ్‌కొసాం‌సాంకలప ాం‌బూనుతున్ని ను‌అనేవారు.‌‌ఆ‌ తరాఱ త‌ఆయన‌తల్ని యా‌రలు‌కులు‌రలుకుతూ‌ముాందుకు‌స్తగేవారు.‌అల‌ ఆయన‌మదీన్న‌నుాండి‌మకాక ‌వరకు, మకాక లోని‌అరపాత్‌, మిన్న, ముజల్న ద ఫా‌– ఎకక డ‌విడది‌చేసిన్న‌ఈ‌రలుకులే‌ఆయన‌న్నలుక‌మీద‌న్ననుతూ‌ఉాండేవి.‌కాబటిట‌ హజ్జ్‌అనునితయ ాం‌రలుకబడే‌తల్ని యా‌రలుకుల‌భావారాుని​ి ‌ఒక‌హ్వజీ‌‌సాంప్గ‌ హిస్తత‌హజ్జ్‌క్రియల్ని ‌నెరవేి​ి టీయితే, అతను‌తన‌విశ్వఱ సాంలో‌నిజాయితీ‌ రరుడయి‌ఉాంట్టడు.


మొది‌ఆశయాం‌– తౌహీద్‌ ప్రరాి ుాంచాలాంటే‌అలీహ్‌ను‌మాప్తమే‌ప్రరాిస్త ు త డు.‌అి ిాంచాలాంటే‌అలీహ్‌ను‌ మాప్తమే‌అిస్త ు త డు.‌నమమ కాం‌ఉాంచాలాంటే‌అలీహ్‌ె‌మీద‌మాప్తమే‌నమమ కాం‌ ఉాంచుకత్తడు.‌ఆయనకు‌మిాంచిన‌కారయ స్తధ్కుడు‌లేడు‌అని‌బలాంగా‌ నముమ త్తడు.‌విశఱ ాం‌మొతతాం‌కల్నసి‌తనకు‌మేలు‌కలుగజేయ‌బూనిన్న‌అలీహ్‌‌ చేయాలనుకుని ‌మేలుక‌మిాంచిాంది‌చేయజాలదని, విశఱ ాం‌మొతతాం‌కల్నసి‌తనకు‌ క్తడు‌తల‌పెటటదలచిన్న‌అలీహ్‌‌తన‌విధలో‌వ్రరాసి‌పెటిటన‌క్తడుకాంటే‌ఎకుక ‌ క్తడును‌కల్నగిాంచజాలదని‌త్ికరణ‌శుది​ితో‌నమిమ ‌నడుచుకుె​ెాండు.‌అలీహ్‌ె‌ మాటలోీనే‌చెపాప లాంటే‌– (ఓ‌ప్రవకాత!)‌”ఇల‌అను:‌నిశా యాంగా‌న్నకు‌న్న‌ప్రభువు‌రుజుమార శాం‌ చూపిాంచాడు.‌స్థసిురమ‌యిన‌ధ్రమ ాం-ఎలాంటి‌‌వప్కత్త‌లేనిది.‌అలీహ్‌‌వైపు‌ ఏకాప్గతతో‌మరల్నన‌ఇబ్రరాహీమ్ర‌‌విధానాం‌అది.‌ఆయన‌ముష్రికుక లలోని‌ (బహుదైవ‌భావాలు‌గల‌వాిలోని)‌వాడు‌కాదు.‌ఇాంకా‌ఇల‌ప్రకాంచు:‌నిశా యాంగా‌ న్న‌నమాజు, న్న‌సకల‌ఉరసన్నరీతులు, న్న‌జీవనాం, న్న‌మరణాం‌– అనీి ‌ సరఱ లోకాలకు‌ప్రభువయిన‌అలీహ్‌‌క౉రకే.‌ఆయనకు‌భాగస్తఱ ములెవరూ‌లేరు.‌ దీని‌గుిాంచే‌న్నకు‌ఆజా​ాపిాంచబడిాంది.‌ఆజా​ాపాలన‌చేసే‌వాిలో‌నేను‌మొది‌ వాడను”. (అన్‌ఆమ్ర‌:‌161-163) త నిక‌ప్రతిద్భనిక్త‌ ఆ‌తరాఱ త‌ఇల‌ఆదేశాంచబడిాంది:‌”వాిని‌అడుగు‌– వాసవా ప్రభువు‌ఆయనే(అలీహ్‌యే)‌అయినపుప డు‌‌నేను‌అలీహ్‌ను‌కాదని‌వేర్క‌ ప్రభువు‌కొసాం‌ప్రరాకులడాల‌ఏమి?”. (అన్‌ఆమ్ర‌:‌164).


రాండవ‌ఆశయాం‌– అలీహ్‌‌ ప్రసని తో‌కూడిన‌విజయాం‌ మియు‌ఆయన‌క్షమాభక్ష‌ద్భఱ రా‌ నరక‌ముక త:‌

https://www.slideshare.net/syedabdus


ఈ‌ఆశయాని​ి ‌నెరవేర్చా ‌ప్రవచన్నలు‌క౉ని​ి ‌ప్రవక త‌ ముహమమ ద్‌‌(స)‌తెల్నయజేశ్వరు:‌”ఎవరయితే‌కాబా‌గృహపు‌ హజ్జ్‌చేసి‌హజ్జ్‌మధ్య లో‌‌ఎలాంటి‌‌అశ్ల ీల‌చేష్ల ట కు, అసభ్య ‌ప్రవర తనకు‌దూరాంగా‌ఉాంటూ‌హజ్జ్‌క్రియల్ని ‌(భ్క్త త‌ ప్రరతుతలు, నియమ‌నిష్ల ట తో)‌పూి త‌చేెస్తతరో‌వారు‌అదే‌ రోజు‌తల్నీ‌కడుపున‌జనిమ ాంచిన‌రసికాందుని‌వలే‌ పారరహితులై‌తి​ిగి‌వస్తతరు” అన్ని రు‌మహనీయ‌ ముహమమ ద్‌‌(స).‌‌(బుఖారీ‌ప్గాంథాం‌– 1521) ”స్వఱ కృతి‌ప౉ాందిన‌హజ్జ్‌కు‌ప్రతిఫలాంగా‌ఏది‌సిపొదు; ఒకక ‌సఱ ర శాం‌తరప ”.(బుఖారీ‌‌– 1773, ముసిాం ీ ‌– 1349) అప్మ్ర‌‌బిన్‌‌ఆస్‌‌(ర)‌ఇస్తీాం‌స్వఱ కరణకు‌పూరఱ ాం‌అడిగిన‌ఓ‌ రశి కు‌సమా‌ధానాంగా‌అాంతిమ‌దైవప్రవక త‌(స)‌ఇల‌ సెలవిచా​ా రు:‌”(ఒక‌వయ క త‌త్ికరణ‌శుది​ితోకూడిన)‌ఇస్తీాం‌ స్వఱ కరణ‌గతాం‌త్తలూకు‌పాపాలని​ి ాంటినీ‌పూి తగా‌ ప్రక్షాళ్ళసుతాందనీ, హిప్జత్‌‌పూరఱ పు‌పాపాలని​ి ాంని‌ సమూలాంగా‌తుడిచి‌పెడుతుాందని, హజ్జ్‌ద్భనిక‌ముాందు‌ జిగి‌పాపాలని​ి ‌పుి తగా‌నిరూమ ల్నసుతాం‌దని‌నీకు‌తెలీద్భ?” అన్ని రు.‌(ముసిాం ీ ‌– 121) వేరోక‌ఉలేఖ ీ నాంలో‌– ”మీరు‌హజ్జ్‌మియు‌ఉమ్రరాలను‌ ఒకద్భని‌తరాఱ త‌మర్క‌చేస్తత‌ఉాండాండి.‌క౉ల్నమి‌ఇనుమ‌ తుపుప ను‌వదలగ్టటెనటుీ‌హజ్జ్‌పాపాలను, ద్భిప్ద్భయ ని​ి ‌ ప్రక్షాళ్ళసుతాంది”. (తి​ిమ జీ)

https://www.slideshare.net/syedabdus


అలాుహ్ ప్రసన్న త అన్న ది సకల అనుప్గహాలకన్నన గొరప ది. అలాుహ్ ఇలా ూ సెలవిుూన్నన డు: ”విశ్వఱ ులయిన్ పురుషులూ, విశ్వఱ ులయిన్ స్త్స్వలూ – వారంతా రరసప రం మిారులుగా ఉంటారు. వారు మ్ంచ్ గురించ్ ఆజ్ఞాపిసాూరు. చడుల నుంచ్ వారిసాూరు. న్మాజులను నెలకొలుప తారు. జకాతును చల్బసా ు ూ రు. అలాుహ్ా మ్రియు ూ విధేాయులయి ఉంటారు. అలాుహ్ అి తఱ రలో తన్ కారుణాయ నిన ఆయన్ ప్రవకకు కురిపించేది వీరిపైనే. నిసస ందేహం గా అలాుహ్ సర్వఱ ధికుయ డు, వివేచన్నశీల్బ. ూ రుషులకు క్రింద కాలువలు ప్రవహంచే సఱ ర గవన్నలను విశ్ఱ సంచ్న్ స్త్స్వపు ప్రసాదిసాూన్ని అలాుహ్ా వాగాదన్ం చేస ఉన్నన డు. అక్ డ వారు కలకాలం ఉంారు. శ్వశ్ఱ తంగా ఉండే సఱ ర గ వన్నలలో రరిశుప్భమ్యిన్ మేడలు వారి కోసం ఉంాయి. వీట్నిన ంటి కన్నన గొరప దయిన్ అలాుహ్ ప్రసన్న త వారికి లభిుూంది. గొరప సాఫలయ ం అంటే ఇదే”. (తౌబహ్: 72) పై ఆయతులో ముందు అలాుహ్ విధేయత, ఆయన్ ప్రవక ూ అనుసరణ మ్రియు విశ్వఱ ుల లక్షణాలను పేర్క్ న్న తర్వఱ త వారు పాటించే ఇసాుం విధులను పేర్క్ న్న పిదర, సంఘస్ ంరణ, సమాజ హతానిన కోరుతూ వారు చేరటే ట కార్వయ లను ప్రసాూవించ్న్ తర్వఱ త వారికి తాను అనుప్గహంచేబోయే వరప్రసాదాలను ూ చబోయే వర్వ నుగ్రర్వల ప్రసాూవన్ పేర్క్ న్నన డు. సఱ ర గం, సఱ ర గంలో వారి ప్రర్వపిం తారఱ త అి పెదద అనుప్గహం గురించ్ తెల్బయజేశ్వడు. ‘వ రిజ్ఞఱ నులాుహ అకి ర్ – వీట్నిన ంకన్నన గొరప దయిన్ అలాుహ్ ప్రసన్న త వారికి లభిుూంది అని చపిప ఆన్క ‘జ్ఞల్బక హువల్ ఫౌజుల్ అజీమ్’ – గొరప సాఫలయ ం అంటే ఇదే అన్నన డు. అంటే మ్నిష్ట ధర్వమ నుసారం జీవించ్ సఱ ర్వగనిన ప౉ందడం గొరప విజయమే కాన, దానికన్నన ఉత్ ృషమ్ ట యిన్, మ్హోన్న తమ్యిన్ సాఫలయ ం అలాుహ్ ప్రసన తను చూరగొన్ట్ం. https://www.slideshare.net/syedabdus


అవును ఐహక భోగభాగాయ లయగాన, పారలౌకిక సఱ ర గస్వమ్ అనుప్గహాలు గాన అనన ూ ఱ నికి, ఆయన్ సృష్టతా ట ల, ఆయన్ వరప్రసాదాలే. అందులో ఏ ఑క్ టి ఆయన్ అసతా గుణానికి సంబంధించ్న్ లేదు. వీట్నిన ంకి భిన్న ంగా ‘అలాుహ్ ప్రసన్న త’ అన్న ది కేవలం ఆయన్కు సంబంధించ్న్ విషయం, అది ఆయన్కే సంతం. కాబ్ట ట అగణయ అనుప్గహాలు, అన్న్య వర ప్రసాదాల నిన ంకన్నన అది ఎంతో ఘన్నపాటిది. దానికి మించ్న్ వరప్రసాదం మ్ర్క కి లేదు కనుకనే అలాుహ్, అకి ర్ అన్న రదానిన తన్ పేరుతో జోడ్డంచాడు, తన్ ప్రసన్న తతో జోడ్డంచాడు. ఈ యదార్వానిన తెల్బయజేస్తూ ప్రవక ూ (స) ఇలా అన్నన రు: – అలాుహ్ సఱ ర గవాుల్బన సంబోధిస్తూ – ”సఱ ర గ వాులర్వ!” అని పిలుసాూడు. దానికి వారు ‘మేము న సనిన ధిలో హాజరయి ఉన్నన ము. ప్రభూ! న ప్రతీ ఆదే శ్వనిన శిరసా వహంచడానికి మేము సదా సదం ద గా ఉన్నన ం, సెలవియయ ండ్డ’ అన్నంరు. అపుప డు అలాుహ్ ”మీరు న్న రట్ ు సంతుషుటలయాయ ర్వ?” అని అడుగుతాడు. ‘ప్రభూ! నువుఱ మాకు న ఇతర దాులకెవఱ రికీ ప్రసాదించని మ్హా భాగాయ లను ప్రసాదించావు. అలాంట్పుప డు మేము ఎందుకు సంతుషుటలము కాము?’ అంటారు. అపుప డు అలాుహ్ – ”సరే, ఇపుప డు నేను మీకు ఇంతకంటే శ్రరేషమ్ ఠ యిన్ మ్హా భాగయ ం ప్రసాదించన్న?” అంటాడు. ‘ఇంతకంటే శ్రరేషమ్ ఠ యిన్ మ్హా భాగయ ం ఇంకేముంటంది?’ అంారు సఱ ర గ వాులు. ”విన్ండ్డ, బాగా విన్ండ్డ! నేను మీకు శ్వశ్ఱ తంగా న్న ప్రసన్న తా భాగాయ నిన ప్రసాదిుూన్నన ను. ఇక ఎన్న డూ నేను మిమ్మ ల్బన ఆప్గహంచను”. (బుఖారీ 6549, ముసం ు -2829). కాబటిట ప్రి హాజీ, ప్రి ముసం ు ఈ యదార్వానిన అనునితయ ం గురుూ పెటట కోవాల్బ, ూ మ్న్ులో శ్వశ్ఱ తంగా రదిల రరుచ కోవాల్బ. ఑క్ అలాుహ్ ప్రసన్న త తో విశ్ఱ ం మ౉తం మ్న్ వశ్ం అవుతుందన్న ఎరుకతో జీవించాల్బ. ఑క్ మాట్లో చపాప లంటే అలాుహ్ ప్రసన్న త లేకుండా ప్రరంచ సంరదలనన మ్న్ వదద ఉన్నన ఏమీ లేన్టే.ట మ్న్ వదద ఏమీ లేకపొయిన్న అలాుహ్ ప్రసన్న త ఉంటే అనన ఉన్న టే!ు


మూడవ‌ ఆశయాం: తఖాఱ

https://www.slideshare.net/syedabdus


హజ్జ్‌క‌సాంబాంధాంచిన‌ఆయతులు‌తకుక వ‌సాంఖయ లో‌ఉన్ని ‌ద్భద్భపు‌ఆయ‌ తులోీ‌అలీహ్‌ె‌తఖాఱ ‌గుిాంచి‌ఉరదేశాంచడాం‌గమన్నర ఴాం.‌ఎాందుకాంటే‌ ద్భసుడు‌హజ్జ్‌సాందరా ాంగా‌తఖాఱ ‌స్తమగ్రిని‌మూటగటుటకునేాంతగా‌మర్చ‌ ఇతర‌ఆరాధ్నలోనూ‌స్తధ్య ‌రడదు.‌హజ్జ్‌క‌సాంబాంధాంచిన‌ఆయతులలోని‌ మొది‌ఆయతులో‌అలీహ్‌‌ఇల‌సెలవిసుతన్ని డు:‌”(ప్రజలరా!)‌అలీహ్‌‌ యెడల‌తఖాఱ ‌(భ్యభ్కుతలు)‌కల్నగి‌జీవిాంచాండి.‌అలీహ్‌‌కఠినాంగా‌ శక్షిాంచేవాడని‌తెలుసుకొాండి”. (అల్‌‌బఖరహ్‌:‌196) తరాఱ తి‌ఆయతులో‌హజ్జ్‌ప్రస్తతవనను‌క౉నస్తగిస్తత‌మళ్ళర ‌ఇల‌ఉరదేశాం‌ చాడు:‌”(హజ్జ్‌కు‌అవసరమయేయ ‌ప్రయాణ)‌‌స్తమగ్రిని‌తోడు‌తీసుకెళ్ర ాండి.‌ అయితే‌అని​ి కాంటే‌అతుయ తతమ‌స్తమగ్రి‌తఖాఱ ‌(దైవభీతి)‌అని‌బాగా‌ తెలుసుకొాండి.‌కనక‌ఓ‌బుది​ిజీవులీరా!‌న్న‌యెడల‌తఖాఱ ‌కల్నగి‌మసలుకొాండి”. (అల్‌‌బఖరహ్‌:‌197) స్తరయె‌బఖరహ్‌లోని‌హజ్జ్‌ఆయతులను‌ఇల‌పూి త‌ చేశ్వడు:‌”అలీహ్‌‌యెడల‌భ్యభ్కుతలు‌(తఖాఱ )‌కల్నగి‌ఉాండాండి.‌తుదకు‌ మీరాంత్త‌ఆయన‌వైరనకే‌సమీకిాంచబడత్తరని ‌యద్భరాుని​ి ‌బాగా‌ తెలుసుకొాండి”. (బఖరహ్‌:‌‌203) స్తరయె‌హజ్జ్‌లో‌అలీహ్‌‌హజ్జ్‌లో‌ద్భసుడు‌సాందిల ాంచుకునే‌ఆయన‌ చిహ్వి ల‌గుిాంచి‌ప్రస్తతవిస్తత‌– ”అలీహ్‌‌చిహ్వి లను‌ఎవరయిన్న‌గౌరవిసుత‌ న్ని రు‌అాంటే‌అది‌వాి‌హృదయాలలోని‌తఖాఱ ‌– దైవభీతి‌వలీనే‌సుమా!”. (హజ్జ్‌:‌32) అన్ని డు.‌‌హజ్జ్‌లో, అజాఴ‌రాండుగలో‌చెయయ బడే‌ఖురాి నీ‌గుిాంచి‌ తెల్నయజేస్తత‌– ”వాె‌మా​ాంసముగానీ, రక తముగానీ‌అలీహ్‌‌ఎాంత‌మాప్తాం‌ చేరదు.‌అయితే‌మీలోని‌భ్క త‌రరాయణత‌(తఖాఱ )‌మాప్తాం‌తరప కుాండా‌ ఆయనకు‌చేరుతుాంది”. అని‌సెలవిచా​ా డు.‌(హజ్జ్‌:‌37)


ూ అలాుహ్ మ్రియు ఆయన్ ప్రవకలందరూ చేాసన్ వసయతులోు అప్గభాగానికి చందిన్ వస్వయతు తఖాఱ కు సంబంధించన్దే. అలాుహ్ నిరే దశించ్న్ సకల నిబంధన్నవళులలో, ఆర్వధన్న రీతులు-ర్వతలలో క్రేంద బ్టందువు తఖాఱ . ”అలాుహ్కు భయరడుతూ (తఖాఱ కల్బగి) మెలగ వలసందిగా మేము మీకు పూరఱ ం ప్గంథం వొసగబడ్డన్ వారికీ, మీకూ తాకీదు చేశ్వము”. (అనిన సా: 131) అంిమ్ దైవ ప్రవక ూ (స) అలీ (ర) గారిని ఒ రని మీద సాగన్ంపుతూ చేసన్ హతువులోు ప్రధాన్మ్యిన్ది తఖాఱ . అలాగే అయన్ చేసే ప్రసంగా లో స్త ు , ఉరదేశ్వలోు తఖాఱ పాళు​ు అదికంగా ఉండేవి. తన్ చ్వరి హజ్జ్ సంద రభ ంగా ఆయన్ ఇచ్చ న్ ఖుతాి లో తఖాఱ గురించ్ నొకి్ వకా్ ణంచారు. ఎందుకంటే అలాుహ్ను చేరుకునే ూ ఆధాయ ిమ క సామ్గ్రరి మార గంలోు అతుయ తమ్ తఖాఱ యే. ఈ కారణంగానే – ఒ వయ కి ూ దిఱ తీయ ఖలీపా ఉమ్ర్ (ర) గారి నుదేదశించ్ – ూ లాుహ్’ – అలాుహ్కు భయరడు! అని అంటే సమాధాన్ంగా ఆయన్ ఇలా ‘ఇతఖి అన్నన రు: ”ఈ మాట్ అన్పొతే ప్రజలయిన్ మీలో ఎలా​ా​ాం మెలు లేన్టే.ట ఈ మాట్ను పాలకులమ్యిన్ మేము సహృదయంతో స్వఱ కరించకపొతే మాలో ఎలా​ా​ాం మేలు లేన్టే”ట అని. దీనిన బ్ట స్త ట అర ామ్యేయ ది ఏమిట్ంటే, ఑క హాజీ హజ్జ్ నుండ్డ ిరిగి వచేచ ట్పుప డు తోడు తీుకొచేచ ా సామ్గ్రరిలోకెలాు శ్రరేషఠ సామ్గ్రరి తఖాఱ యే. కాబ్ట ట హాజీల యిన్న, హజ్జ్ ఇంకా చయయ నివారయిన్న అందరూ అలవరుచ కోవాల్బస న్ ూ ుగుణం దైవభీి-తఖాఱ . అందరూ ధరించాల్బస న్ అతుయ తమ్ ూ అతుయ తమ్ ఆభరణం-తఖాఱ ఆభరణం. అట్ ి్ శ్రరేషత ఠ ర తఖాఱ ను మ్న్కు ప్రసాదించే అతయ దుభ త సాధన్ం హజ్జ్. ఑క్ మాట్లో చపాప లంటే, పాఠశ్వలలు అనేక రకాలుగా ఉంాయి. హజ్జ్ తఖాఱ పాఠశ్వల.


https://www.slideshare.net/syedabdus

న్నలవ శ ‌ఆశయాం‌– అలీహ్‌‌సమ రణ:


హజ్జ్‌గుిాంచి‌ఉరదేశస్తత‌– ”ఆ‌నిరీ ిత‌దిన్ననలో‌అలీహ్‌‌న్నమాని​ి ‌ సమ ిాంచాలని”. (హజ్జ్‌:‌28) అన్ని డు‌అలీహ్‌.‌”నిశా యాంగా‌కాబా‌ గృహ‌ప్రదకణ, సఫామరాఱ ల‌మధ్య ‌సయీ, జమరాత్‌లపై‌‌కాంక‌ ర్షరాళుర ‌రువఱ డాం‌(తదితర‌హజ్జ్‌క్రియలు)‌మహోని తుడయిన‌ అలీహ్‌‌ను‌సమ ిాంచుకొవడానికే‌నిర్చ దశాంచ‌బడాడయి” అన్ని రు‌ మహనీయ‌ముహమమ ద్‌‌(స).‌(ముసి ద్‌‌అహమ ద్‌) మఆజ్జ‌‌బిన్‌‌అనస్‌‌అల్‌‌జుహీి ‌(ర)‌గాి‌కథనాం‌– ఓ‌వయ క త‌దైవప్రవక త‌ (స)‌వాిని‌ఇల‌అడిగాడు:‌‘పుణయ ాం‌రీత్తయ ‌జిహ్వద్‌లో‌ఏది‌గ్టరప ది?’ అాందు‌కాయన‌(స)‌– ”ఏ‌జిహ్వద్‌లోనయితే‌ప్రజలు‌అలీహ్‌ను‌ అతయ ధకాంగా‌సమ ిస్తతరో‌అది” అన్ని రు.‌‘పుణయ ాం‌రీత్తయ ‌ఉరవాసాంలో‌ ఏది‌గ్టరప ది?’ అని‌కొరగా‌– ”ఏ‌ఉరవాసాంలోనయితే‌ప్రజలు‌ అలీహ్‌ెను‌అతయ ధకాంగా‌సమ ిస్తతరో‌అది” అని‌సమాధానమిచా​ా రు.‌ ఆ‌తరరావత‌నమాజు‌గుిాంచి, జకాతు‌గుిాంచి, హజ్జ్‌గుిాంచి, సద్భవ‌ గుిాంచి‌అడిగాడా‌వయ క త.అని​ి ాంక‌ఒకే‌సమాధానాం‌ఇచా​ా రు:‌”ఆయా‌ ప్రరార ున్నవసులో‌అలీహ్‌ను‌అతయ ధకాంగా‌సమ ిస్తతరో‌అది” అని.‌(ఈ‌ సాంభాష్ణ‌స్తాంతాం‌విని )‌హప్జత్‌‌అబూ‌బకర్ష‌‌(ర)‌ఉమర్ష‌‌(ర)‌ గాినుదేదశాంచి‌– ‘ఓ‌హఫస్‌‌తాండ్రరీ!‌అలీహ్‌ను‌సమ ిాంచే‌వారు‌ మొతతాం‌మేలును‌మూట‌కటుటకుపొయార్చ!’ అన్ని రు.‌అది‌విని ‌ ప్రవక త(స)‌”అవును” అన్ని రు.‌(ముసి ద్‌‌అహమ ద్‌-15614)


ఈ‌వచనాం‌దృష్ట్టయ ‌చేసే‌వాిలో‌సయితాం‌ పుణయ ాం‌రీత్తయ ‌అాందరూ‌ఒకే‌స్థస్తుయిక‌చెాందిన‌ వారయి‌ఉాండరు.‌వాిలో‌క౉ాందరు‌అలీహ్‌ను‌ అతయ ధ‌కాంగా‌సమ ిాంచేవారుె​ెాంరు.‌ మిక౉ాందరు‌తకుక వగా‌సమ ివాంచే‌ వారుాంట్టరు.‌ఇాంక౉ాందరు‌ఏమరుపాటుక‌ గురయిన‌వారుాంట్టరు.‌యద్భర ుమేమి‌టాంటే, అలీహ్‌‌ధాయ న్ననిక‌మిాంచినది‌ఈ‌జగాన‌ మర్కటి‌లేదు.‌”నిశా యాంగా‌అలీహ్‌‌సమ రణ‌ మహోతక ృష్మ ట యినది, మహోని త‌త మయినది”. (అన్‌కబూత్‌:‌45) ఈ‌కారణాంగానే‌ప్రవక త‌(స)వారు‌ అన్ని రు:”అలీహ్‌‌సమ రణ‌లేకుాండా‌ఎకుక వ‌ స్థమాీడకాండి.‌దీని‌వల‌ీ హృదయాం‌బాండబాి‌ పొతుాంది.‌ఇక‌హృదయ‌కాఠినయ ాం‌గలవాడు‌ అలీహ్‌కు‌అాందికన్ని ‌బహు‌దూరాం‌గా‌ ఉాంట్టడు”. (తి​ిమ జీ)


https://www.slideshare.net/syedabdus

అయిదవ‌ ఆశయాం‌విశ్వఱ స‌ బలాం:‌


ూ ఆతమ రవిప్తతకు, అంతర్వతమ రరివరన్కు, హృదయ ప్రక్షాళన్కు, మ్నో నిప్గహానికి, గుండె నిబి ర్వనికి, అవయవ ప్కమ్శిక్షణకు హజ్జ్ గొరప సాధన్ం. హజ్జ్ ూ ూ ఑క హాజీ కనే చారిప్తక దృశ్వయ లెనోన , వినే వీర మ్హార్వధన్ను నిరఱ రిస్త గాథలెనోన ! ఫల్బతంగా అతని ఆంతరయ ం అలాుహ్ా భీితో, ఆయన్ కరుణ యెడల ఆశ్తో నిండుతుంది. విశ్వఱ సలోని విశ్వఱ సం వికసుూంది. అలాుహ్ా న్నమాల రట్,ు ర్వాయ ల రట్ ు పూరి ూ ఎరుకతో కూడ్డన్ స్తజ్ఞాన్ం ూ ఆయన్ గుణగణాల రట్,ు ఆయన్ శ్కిసామ్ అతని ప్రర్వపిుూంది. తదాఱ ర్వ అతనిలోని విశ్వఱ సం దిఱ గుణీకృతం అవుతుంది. ూ రుషులు సకల విధమ్యిన్ట్ విం చడులకు, అశీ ుల చేషల హజ్జ్ చేసే స్త్స్వర డ కు, కామ్కలాపాలకు దూరంగా ఉంారు. అలాుహ్ా వారికి అతయ ంత రవిప్తమ్యిన్, ఉన్న తమ్యి జీవితానిన ప్రసాదించ డమే కాక, వారి ఆతమ లను నితయ ం జ్ఞగృతావసలో ా ఉంచుతాడు. ఑క హాజీలు విశ్వఱ స వికాసానికి తోడప డే, అలాుాహ్ా న్నమ్సమ రణ, ఖుర్ఆన్ పార్వయణం, సత్ రమ లు, సృష్ట ట గురించ్ చ్ంతన్లోనే ఉంటారు గన్క హజ్జ్ వారి విశ్వఱ సానిన రటిం ట పు చేసే గొరప సాధన్ంగా ఉంటంది. ఑క్ మాట్లో చపాప లంటే, సామానుయ లు ఎపుప డోకపుప డు, ఎక్ డోక చోట్ కరుణామ్యుని సదన్న లలో పాల్ుంటూ ఉంటే, హాజీలు మాప్తం భూమాయ కాశ్వల నిర్వమ ణం జరిగిన్ న్నా నుండే రవిప్త క్షేప్తంగా ఖర్వరు చేయబడ్డన్ మ్కా్ న్గరంలో, ఑కే మైదాన్ంలో లక్షలాది మ్ంది హాజీల మ్ధయ రేయింబవళు​ు గడుపుతూ, ప్రర్వరం చ్క తళుకుబెళుకులకు దూరంగా, రరలోక చ్ంతన్లో, ప్రభువు సమ రణలో లీన్మ్యి ఉంారు. మ్న్ును చడు తలంపుల నుండ్డ, మెదడును చడు ూ నుండ్డ దూరంగా ఉంచుకుం రు గన్క ఆలోచన్ల నుండ్డ, దేహానిన చడు ప్రవరన్ అలాుహ్ వారికి వివేకానిన , విజ్ఞాన్ననిన , విశ్వఱ స మాధుర్వయ నిన , ఆతమ స్తసయి ా ర్వయ నిన , గుండె ధైర్వయ నిన ప్రసాదిసాూడు.


ఆరవ‌ఆశయాం‌ ఆదేశ‌పాలన: https://www.slideshare.net/syedabdus


ప్రవక త‌ఇబ్రరాహీమ్ర‌‌(అ)‌వాిని‌ఉదేదశాంచి‌”ఆతమ ‌సమరప ణ‌చేసుకొ” అని‌ అలీహ్‌‌ఆదేశాంచినపుప డలీ‌‘సకల‌లోకాల‌ప్రభువు‌సమక్షాంలో‌ననుి ‌నేను‌ బేష్రతుగా‌సమిప ాంచుకుాంటున్ని ను’ అని‌ఆయన‌సమాధానాం‌ఇచా​ా రు.‌ (అల్‌‌బఖరహ్‌:‌131) హ్వజీ‌హజ్జ్‌చేస్తత‌అడుగడున్న‌ఇబ్రరాహీమ్ర‌‌(అ)‌వాి‌ఆదరాల ని​ి , నిరుర‌మాన‌ త్తయ గాని​ి ‌నెమరు‌వేసుకుాంటూ‌గడుపుత్తడు‌గనక‌అతనిలో‌సయితాం‌ బేష్రతు‌ఆదేశ‌పాలన, సాంపూర ి‌విధేయత‌భావాం‌వెల్నీవిరుసుతాంది.‌హజ్జ్‌ సాంకలప ాం‌బూనిాంది‌మొదలు‌హజ్జ్‌పూర తయేయ ‌వరకూ‌‘తల్ని యా’ రలుకులు‌ హ్వజీ‌న్నలుక‌మీద‌న్ననుతూనే‌ఉాంెయి.‌‘ఎకక డ, ఎపుప డు, ఏ‌అవసులో‌ అలీహ్‌‌ఆదేశాం‌అాందిన్న‌పాటిాంచడానిక‌నేను‌సిదిాం’ అాంటూ‌ప్రతీన‌బూను‌ త్తడు.‌‘నమాజును‌స్థస్తుపిాంచు’ అని ‌ఆదేశ్వనిక‌ఒక‌విశ్వఱ సి‌లబి యిక్ర‌‌ అాంట్టడు.‌‘జకాతు‌చెల్నీాంచు’ అని ‌ఆదేశ్వనిక‌ఒక‌విశ్వఱ సి‌లబి యిక్ర‌‌ అాంట్టడు.‌‘ఉరవాసాం‌మీపై‌విధ’ అని ‌ఆదేశ్వనిక‌ఒక‌విశ్వఱ సి‌లబి యిక్ర‌‌ అాంట్టడు. ‘స్థోుమత‌గలవాిపై‌హజ్జ్‌తరప నిసి’ అని ‌ఆదేశ్వనిక‌ఒక‌విశ్వఱ సి‌లబి ‌యిక్ర‌‌ అాంెడు.‌‘మీ‌ధ్న‌ప్రరాణాలతో‌దైవ‌మార శాంలో‌పొరాడాండి’ అని ‌ఆదే‌శ్వనిక‌ ఒక‌విశ్వఱ సి‌లబి యిక్ర‌‌అాంెడు.‌ఇల‌జీవితపు‌అని​ి ‌అాంగా‌స్థలోీనూ, అని​ి ‌ రాంగాలోీనూ‌సద్భ‌దైవాదేశ్వని​ి ‌తూచా‌తరప కుాండా‌పాటిాంచే‌ప్రయతి ాం‌ చేస్తతడు.‌ఒకక ‌మాటలో‌చెపాప లాంటే.‌”నిశా యాంగా‌న్న‌నమాజు, న్న‌సకల‌ ఉపాసన్న‌రీతులు, న్న‌జీవితాం, న్న‌మరణాం‌సకల‌లోకాలకు‌ప్రభువయిన‌ అలీహ్‌కే‌అాంకతాం” (అన్‌ఆమ్ర‌:163) అని‌సవినయాంగా‌తెల్నయజేసుకుె​ెాండు.


దైవప్రవక త‌(స)‌ఇల‌అన్ని రు:‌”న్న‌వదదకు‌జిప్బయీల్‌‌(అ)‌వచిా ‌ఇల‌ ఉరదేశాంచారు:‌”నువుఱ ‌నీ‌సహచరుల్ని , నీతో‌ఉని ‌వాిని‌తల్ని యా‌ రలుకుల్ని ‌హెచుా ‌సఱ రాంతో‌రలకాల్నళ ాంగా‌పురమాయిాంచు”. (ద్భరమీ) ప్రవక త‌(స)‌వాిని‌హజ్జ్‌అాంటే‌ఏమి? అని‌అడగాశ‌‘అల్‌‌అజు‌్ వసళ జు’్ అన్ని రు.‌అాంటే, బిగ శరగా‌తల్ని యా‌రలకడాం‌(అల్‌‌అజు)్ , ఖురాి నీ‌ ఇవఱ డాం‌(అసళ జు)్ .‌(ఇబుి ‌మాజహ్‌) ఒక‌విశ్వఱ సి‌– ”ఇాంకా‌మేము‌ద్భవూదుకు‌మా‌తరఫు‌నుాండి‌గ్టరప ‌ అనుప్గహ్వని​ి ‌ప్రస్తదిాంచాము.‌‘ఓ‌రరఱ త్తలీరా!‌అతనితో‌కల్నసి‌స్థోతప్తగానాం‌ (తస్‌బీహ్‌)‌చేయాండి’ అని‌ఆజా​ాపిాంచాము.‌రక్షులకు‌కూడా‌(ఇదే‌విధ్ాంగా)‌ ఆదేశాంచాము”. (అసళ బా:‌10) అని ‌ఖుర్ష‌ఆన్‌‌వచన్నలు‌విని‌– ప్రవక త‌ ద్భవూద్‌‌అలీహ్‌ె‌స్థోతప్తగానాం‌చేయస్తగినపుప డు‌రరఱ త్తలీాంటి‌నిశా లమైన‌ వసుతవులు‌సయితాం‌ముగుదలయి‌ఆయనతో‌స్థోతప్తగానాం‌చేయడానిక‌సఱ రాం‌ కల్నపేవి.‌ఆకాశాంలో‌ఎగిర్చ‌రక్షులు‌కూడా‌రలీవిాంచేవి‌– అని‌తెలుసుకుని ‌ పుప డు‌ఓ‌వినూతి ‌అనుభూతిక‌లోనవుత్తడు.‌ఆహ్వ!‌ఏమి‌భాగయ ాం‌ద్భవూద్‌‌ ప్రవక తది!‌అని‌ఒకాంత‌ఈరా్య నాంద్భనిక‌గురవుత్తడు..‌అలె​ెాం‌భాగయ మే‌ తనకు‌దకక తే‌ఎాంత‌బావుాండు!‌అని‌ఆరాట‌రడత్తడు.‌విశ్వఱ సి‌ఆాంతరయ ాం‌ లో‌చోటు‌చేసుకునే‌ఈ‌రవిప్త‌భావన‌ద్భహ్వి తని‌తీర్చా ‌గ్టరప ‌స్తధ్నాం‌హజ్జ్‌.‌ హజ్జ్‌లో‌రలుకబడే‌తల్ని యా‌రలుకులు‌గుిాంచి‌ప్రవక త‌(స)‌ఇల‌అన్ని రు:‌ ”ఒక‌విశ్వఱ సి‌నోట‌తల్ని యా‌రలుకులు‌వెలువడటమే‌ఆలసయ ాం, అతని‌ కుడి‌ఎడమల‌ఉని ‌చెటుీ, చేమలు, రాళుీ, రరప లు, ధూళ్ళ‌ర్చణువులు‌ తల్ని యా‌స్థోతప్తగానాం‌చేయన్నరాంభస్తతయి.‌చివిక‌భూమి‌థ‌దిశల‌ తల్ని యా‌రలు‌కుల‌ధ్ఱ నులు‌ప్రతిధ్ఱ నిస్తతయి” అని.‌(తి​ిమ జీ)


ఏడవ‌ఆశయాం లభాల‌రాంట‌ హ్వజీల‌ఇాంట:

https://www.slideshare.net/syedabdus


”హజ్జ్‌కై‌ప్రజలోీ‌ప్రకటన‌గావిాంచు.‌ప్రజలు‌నీ‌వదదకు‌అని​ి ‌సదూర‌మారాశల‌ నుాంచి‌కాల్న‌నడకన‌కూడా‌వస్తతరు.‌బకక చికక న‌ఒాంటెలపై‌కూడా‌స్తఱ రీ‌ అయి‌వస్తతరు….. వారు‌వాి‌కొసాం‌సిదిరరచ‌బడిన‌ప్రయోజన్నలు‌ ప౉ాందడానికయిన్న‌తరప క‌హ్వజరు‌కావాల్న”. (అల్‌‌హజ్జ్‌:‌27,28) పై‌ఆయతులో‌పేర్క నబడిన‌‘సిదిరరచబడిన‌ప్రయోజన్నలు’ అాంటే, హ్వజీ‌ హజ్జ్‌కెళ్ళ‌ీ ప౉ాందే‌లభాలు‌ప్రరారాంచికమయినవి, పారలౌకకమయినవి‌కూడా.‌ హ్వజీ‌మసిదె ్ ‌హ్వరమ్ర‌లో‌చేసే‌ఒకక ‌పూట‌నమాజు‌లక్ష‌పూటల‌నమాజులతో‌ సమానాం, కాబా‌ప్రదక్షిణ, తవాఫ్‌, సఫామరాఱ ల‌మధ్య ‌సయీ, జమ్ర‌జమ్ర‌‌జల‌ సేవనాం, మీన్నలో‌బస, అరఫాలో‌విడది, ముజల్న ద ఫాలో‌రాత్ి‌గడర‌టాం, జమరాత్‌లపై‌కాంకర్షరాళుీ‌రువఱ డాం, ఖురాి నీ‌ఇవఱ డాం, తలనీలలు‌ సమిప ాంచుకొవడాం‌విాం‌హజ్జ్‌సాంబాంధత‌క్రియల‌ద్భఱ రా‌హ్వజీలకు‌ అపారమయిన‌ధాిమ క, పారలౌకక‌లభాలు, శుభాలు‌కలుగుత్తయి.‌మరో‌వైపు‌ త వు‌తుాంది.‌ ప్కయవిప్కయాల‌ద్భఱ రా‌ప్రరారాంచిక‌ప్రయోజనాం‌కూడా‌ప్రరారమ కాబిట‌స్థోుమత‌ఉని ‌ప్రతి‌వయ క త‌వెాంటనే‌హజ్జ్‌విధ‌నిరఱ ి తాంచేాందుకు‌కాంకణాం‌ కటుటకొవాలని, బలాంగా‌సాంకల్నప ాంచుకొవాల్న‌అన్ని రు‌ప్రవక త‌(స).‌”వీలైనాంత‌ తఱ రగా‌హజ్జ్‌చేసుకొఖడి.‌ఎవిక‌ఎపుప డు‌ఏ‌ఆటాంకాం‌ఏరప డు‌తుాందో‌ ఎవిక్త‌తెల్నయదు.‌హజ్జ్‌చెయాయ ల్న‌అని‌సాంకల్నప ాంచుకుని ‌వయ క త‌తఱ ర‌ రడాల్న.‌ఆలసయ ాం‌చేసే‌త అతను‌వాయ ధ‌బాిన‌రడవచుా .‌లేద్భ‌వాహన్న‌ ని యిన్న‌పొగోటుటకొవచుా లేద్భ‌ఇాంకా‌ఏదయిన్న‌ఆటాంకాం‌ఏరప డవచుా ” అన్ని రు.‌(బైహఖీ)




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.