అవగాహనే ఆనందానికి మూలం

Page 1

PRESENT BY SYED ABDUSSALAM OOMERI


అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..


ఆశయాలు 1

ఆనంద, అన్యోనో దయంపత్యోనికి పనికొచ్చే సూత్యాలు

2

దంపతులు పరస్పరం ప్రేమంచుకునేలా చేసర కొన్ని పదధ తులు

3

ఆదరశ కుట ంబాన్నకి, ఆనంద స్మాజాన్నకి పునాది కాగలిగే కొన్ని స్ూచనలు


మీ వంతు శ్ద ర ధ గా వినండి

సరేచచగా చర్చంచండి

చురుకుగా పాలగొనండి


తర్వాతి కర్త వోం 1.పేయత్ించండి, పాటంచండి.

●న్నశ్చయంగా, విశ్ేసంచి స్త్ా​ా రా​ాలు చేసరవార్ పటల అనంత కరుణా మయుడు (పేజల

హృదయాలలో) ప్రేమను (వాతసలా​ాన్ని) కలుగజేయగలడు. (మరాం: 96) ● ●

పూరతీ చేయండి, ప్రేమ మాధురా​ాన్ని ఆశ్ాేదించండి

" ‫ و من حُرم انحرف‬، ‫"من ذاق عرف‬.

3.బేషరతుగా లగంగ్ ప ండి, దగొ రవ్ేండి. ● " ْ‫لَ ِئنْ شَ َكرْتُمْ لَ​َأزِيدَنَّكُم‬..... ". (‫إبراهيم‬: 7) 4. మీలా ప్రేమంచేలా ఇతరులకు ప్రేరణ ఇవ్ేండి. ● " ‫"خير الناس أنفعهم للناس‬. (‫)القضاعي عن جابر‬


ఆగడం జీవితం కాదు, కొనసాగుతూ ఉండటమే జీవితం

‫”اعْمَلُوا آلَ دَاوُدَ شُ ْكرًا‬ "ఓ దావ్ూద్ వ్ంశీయులారా! మీరు కృతజ్ఞుల ై పనులు చేస్ీ ూ ఉండండి."

‫سبأ‬: 13


స్ంసారం ఒక చదరంగం కాకూడదు, అనుబంధం ఒక రణరంగంగా మారకూడదు అంటే ఏం చేయాలి?


మనసును గెలిచ్చ మార్వాలు మారొం (1): భకతీ, పాేరథన. ●మారొం (2): చిరు నవ్ుే. ●మారొం (3): అభివాదం. ●మారొం (4): మంచి మాట. ●మారొం (5): కర చాలనం, ఆలింగనం. ●మారొం (6): ప్రేమైక స్పరశ. ●

మారొం (7): చూపు కలపటం. ● మారొం (8): శ్ద ర ధ గా వినడం. ● మారొం (9): హాస్ాం- పే శ్ంస్. ● మారొం (10): బహుమత్. ● మారొం (11): ఉతీరం ●


1

ప్వార్థ న్య మార్ా ం


హృదయాధిన్ేత మాట ‫ َوأََّلفَ بَ ْينَ قُلُوبِهِمْ لَوْ أَنْفَ ْقتَ مَا فِي الْ َأرْضِ جَمِيعًا مَا‬: ” ‫●قال اهلل تعالى‬ : 63)‫حكِيمٌ ( ”األنفال‬ َ ٌ‫عزِيز‬ َ ُ‫أَلَّ ْفتَ بَ ْينَ قُلُوبِهِمْ وَلَكِنَّ اللَّهَ أََّلفَ بَيْنَهُمْ إِنَّه‬ ●మర్యు ఆయనే వార్ హృదయాలను కలిపాడు. ఒకవేళ నీవ్ు భూమలో ఉని స్మసాీన్ని ఖరుచచేసనా,

వార్ హృదయాలను కలుపజాలవ్ు. కాన్న అలాలహ్యా వార్మధా ప్రేమను కలిగ్ంచాడు. న్నశ్చయంగా ఆయన స్రే శ్కిీ స్ంపనుిడు, మహా వివేచనాపరుడు.

ِ‫ن فِي الْخَ ْيرَات‬ َ ‫ َوأَصْلَحْنَا لَهُ زَوْجَهُ إِنَّهُمْ كَانُوا يُسَا ِرعُو‬: ” ‫●قال اهلل تعالى‬ :90 ). ‫رهَبًا وَكَانُوا لَنَا خَاشِعِينَ ( ”األنبياء‬ َ ‫وَيَ ْدعُونَنَا َرغَبًا َو‬ ●అపుపడు మేము అతన్న పాేరథ నను అంగతకర్ంచి, అతన్న కొరకు అతన్న భారాను (స్ంత్ానాన్నకి)

యెగుారాలుగా చేస, అతన్నకి య’హా​ాను పేసాదించాము. వాస్ీ వాన్నకి వారు స్త్ా​ారా​ాలు చేయటాన్నకి పో ట పడేవారు. మర్యు శ్రదథత్ో మర్యు భీత్త్ో మమమలి​ి ఆరాధించేవారు. మర్యు మా స్మక్షంలో వినమృల ై ఉండేవారు.



మందస్మితం మంచి మార్ా ం

2



ఒకర్ు మర్ొకర్ి ప్వలిట అదద ం (అడ్డ ం కవదు)

పాయోగం అదద ం ముందు న్నలబడి నవ్ుేతూ, బాధగా ముఖం ప్ెటి చూడండి. ● త్ేడా గమన్నంచండి. ●ఈ పేయోగం దాేరా మీరేమ గరహ్ంచారు? ●


‫‪చిర్ునవవా పర్ిచయం‬‬ ‫‪భరీ భారాను చూసనపుపడు, భారా భరీ ను చూసనపుప స్ేచచమైన‬‬ ‫ో్‪ప్రేమత్ో, స్ంత్ోషం న్నండిన హృదయంత్ో, ఉప పంగ్న అనురాగంత‬‬ ‫‪ముఖం త్ేజోవ్ంతమయ కళాకాంతులీనడం.‬‬

‫●‬

‫ت ‪ " :‬كَانَ أَ ْل َينَ‬ ‫اللهُ عَ َل ْيهِ وَسََّلمَ ِإذَا خَال فِي َب ْي ِتهِ ‪ ،‬قَا َل ْ‬ ‫اللهِ صَلَّى َّ‬ ‫ت ‪َ :‬كيْفَ كَانَ رَسُولُ َّ‬ ‫سئِ َل ْ‬ ‫شةَ ‪ ،‬أ ََّنهَا ُ‬ ‫عنْ عَائِ َ‬ ‫َ‬ ‫النَّاسِ َوَأ ْك َرمَ النَّاسِ َوكَانَ َرجُال ِمنْ ِرجَا ِل ُكمْ إِال أ ََّنهُ كَانَ ضَحَّاكًا بَسَّامًا " ‪ .‬رواه ابن سعد‬

‫قال رسول اهلل صلى اهلل عليه وسلم‪)) :‬تبسُّمك في وجه أخيك لك صدقة‪ ،‬وأمرك بالمعروف ونهيك عن المنكر‬ ‫صدقة‪ ،‬وإرشادك الرَّجل في أرض الضَّالل لك صدقة‪ ،‬وبصرك للرَّجل الرَّديء البصر لك صدقة‪ ،‬وإماطتك‬ ‫الحجر والشَّوكة والعظم عن الطريق لك صدقة‪ ،‬وإفراغك من دلوك في دلو أخيك لك صدقة(( ابن حبان‬


‫ో్‪సమసోను చిర్ునవవాత‬‬ ‫!ి‪పర్ిష్కర్ించండ‬‬ ‫ت صانعة طعام مثل صفية‪ ،‬صنعَت لرسول اهلل ‪-‬‬ ‫وقالت عائشة‪" :‬ما رأي ُ‬ ‫صلى اهلل عليه وسلم ‪ -‬طعامًا وهو في بيتي فأخَذني َأفْكَل ‪ -‬بوزن أحمد‪:‬‬ ‫الرعدة والقُشَعْريرة ‪ -‬فارتعدتُ مِن شدَّة الغيرة‪ ،‬فكسرتُ اإلناء ثم ندمتُ‪،‬‬ ‫فقلت‪ :‬يا رسول اهلل ما كفارة ما صنعتُ؟ قال‪)) :‬إناء مثل إناء‪ ،‬وطعام‬ ‫مثل طعام((؛ رواه أبو داود والنسائي‪،‬‬ ‫وقالت عائشة تَعيب صفية‪" :‬يا رسول اهلل‪ ،‬حسبُك مِن صفية ِقصَرها!"‪،‬‬ ‫ت كلمة لو مُزجتْ بماء البحر لمزجَته((؛ رواه أبو داود‬ ‫فقال لها‪)) :‬لقد قل ِ‬ ‫والترمذي ‪ -‬مزجته‪ :‬غيَّرتْه وأثَّرت فيه‪.‬‬



నమస్వకర్ం – సంస్వకర్ం

3


‫” إِذْ دَخَلُوا عَ َليْهِ فَقَالُوا‬ ‫سَلَامًا قَالَ سَلَامٌ “‬ ‫)الذاريات ‪(25 :‬‬ ‫●”فَإِذَا دَخَ ْلتُمْ ُبيُوتًا فَسَلِّمُوا‬ ‫عنْدِ‬ ‫عَلَى َأنْفُسِكُمْ تَحِيَّةً مِنْ ِ‬ ‫اللَّهِ ُمبَارَكَةً ط َِّيبَةً ”‪.‬‬ ‫) النور‪(62:‬‬

‫ن‬ ‫سَ‬ ‫” َوإِذَا حُيِّيتُمْ ِبتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْ َ‬ ‫ِم ْنهَا َأوْ رُدُّوهَا ” )النساء‪(86:‬‬

‫ి‪పేత్ కలయకకు త్ోల‬‬ ‫ి‪పలుకు స్లాం అవాేల‬‬


మాట మంతాం

4


త్ేడా గమన్నంచండి! ఆహా.. ఎంత బాగుంది.. నీ ఇలుల బంగారం గాను!

మా అమమ దీన్నకనాి బాగా చేసరది...

మాటే మంతేమైత్ే ... మనసర బంధమైత్.ే .. ఆ మమత్ే.. ఆ స్మత్ే.. మంగళ పేదమైత్.ే ...అదే కమనీయ జీవిటాన్నకి అంకురారపణం అవ్ుతుంది.


కనీసం ఒక న్ెల ఇలా చ్చయాలి

మంచి మాటకు సమయమేద? ీ

‫جرَةٍ طَيِّبَةٍ أَصْلُهَا‬ َ َ‫ض َربَ اللَّهُ مَثَلًا كَلِمَةً طَيِّبَ ًة كَش‬ َ َ‫”أَلَمْ َترَ كَ ْيف‬ ● : 36). ‫رعُهَا فِي السَّمَاءِ( “إبراهيم‬ ْ ‫ثَا ِبتٌ َو َف‬ ” ‫والكلمة الطيبة صدقة‬: ” ‫و في األثر‬

న్నదే లేవ్గానే మంచి మాట ● కలిసన పే త్ సార్ మంచి మాట . ● భోజన స్మయంలో మంచి మాట . ● బయటకి వెళల ాలనుకునే పే త్ సార్ మంచి మాట ●

బయటకి వెళా​ాక మంచి మాట- చాలా మస్ అవ్ుతునాిను

పేత్ స్ందరభంలో మంచి మాట ●న్నదే పో యేటపుపడు మంచి మాట ●


కనీసం ఒక న్ెల ఇలా చ్చయాలి

మంచి మాటకు సమయమేద? ీ

కోపం కలిగ్నపుపడు మంచి మాట ●( ‫سامحك اهلل‬- ‫ هداك اهلل‬،‫غفر اهلل لك‬....) ●పే యాణ స్ందరభంలో మంచి మాట . ● జబు​ున పాడినపుపడు మంచి మాట ●చెడు మాట నుండి మంచి మాటకు, ఉతీమోతీమ పలుకు వెైపునకు సాగాలి మన మాట తీరు. َ‫سنُ إِنَّ الشَّيْطَان‬ َ ْ‫ َوقُلْ لِعِبَادِي يَقُولُوا الَّتِي ِهيَ أَح‬: ” ‫●قال اهلل تعالى‬ 53). ‫زغُ بَيْنَهُمْ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنْسَانِ عَدُوًّا مُبِينًا( “اإلسراء‬ َ ‫● يَ ْن‬ ●



కౌగిలింత మహతోం

5


అన్యోనో దయంపత్యోనికి కౌగిలింత అవసర్ం

కౌగ్లింత వ్లల ఇదద ర్లోనూ ఒకర్ప్ెై ఒకర్కి ప్రేమ, ఆపా​ాయత కలుగుత్ాయ. వార్దదరూ అనయానాంగా ఉనాిరనడాన్నకి కౌగ్లింత్ే న్నదరశనం. కౌగ్లింతలో ఉనిపుపడు స్ీ​ీ, పురుషులు ఇదద ర్లోనూ ఆరోగా​ాన్నకి మేలు చేసర పలు హారోమనుల ఉతపత్ీ అవ్ుత్ాయ. దీంత్ో వార్దదర్లోనూ ఉండే మానసక స్మస్ాలు దూరమవ్ుత్ాయ. ఆలింగనం వ్లల హ్ై బీప్​్ తగుొతుంది. అలాగే కౌగ్లించుకునిపుపడు ఇదద ర్లోనూ డొ పమైన్, సెరటోన్నన్ అనే ఫ్ల్ గుడ్ హారోమనుల విడుదల అవ్ుత్ాయ కనుక ఇవి ఇదద ర్ మూడ్ను మార్చ వార్న్న స్ంత్ోషంగా ఉండేలా చేసీ ాయ. దీంత్ో ఇదద ర్లోనూ ఉని మానసక స్మస్ాలు పో త్ాయన్న సెైంటస్ుిలు చెబుతునాిరు. కనుక.. దంపతులూ.. ఇక మీకు ఏదెైనా మానసక స్మస్ా ఉంటే డీలా పడిపో కండి. ఒకాసార్ ఆపా​ాయంగా కౌగ్లించుకోండి. దాంత్ో మీ ఒత్ీడి మట మాయం కాకపో త్ే అపుపడు అడగండి..!


కౌగిలింత కర్ెంటు తీగ లాంటిది ఒకర్ హృదయ స్వ్ేడిన్న మరొకరు వింట నాిరు అనింత గాఢంగా గుండెలకు హతు ీ కోవ్డం. ఒక పాేణం రండు శ్రతరాలు అనింత అనురాగాన్ని కుర్ప్ంచుకోవ్డం. ● ”َّ‫وَأ ْنتُمْ لِباسٌ َلهُن‬ َ ْ‫البقرة( “هُنَّ ِلبَاسٌ لَكُم‬:187)


‫‪).‬موطأ مالك عن عائشة ألخيها عبد‬

‫"ما يمنعك أن تدنو من أهلك فتقبل‬

‫الرحمن(●‬

‫أوتعانق"●‬


‫‪ఆర్ోగోవంతమైన ఆట ప్వట‬‬ ‫قد رواه أحمدُ‪،‬‬ ‫والترمذي‪ ،‬عن عقبة‬ ‫بن عامر‪ :‬أن النبي ‪-‬‬ ‫صلى اهلل عليه وسلم ‪-‬‬ ‫قال‪)) :‬كل ما يلهو به‬ ‫الرجل المسلم باطلٌ‪،‬‬ ‫إال رميه بقوسه‪،‬‬ ‫وتأديبه فرسه‪،‬‬ ‫ومالعبته أهله‪ ،‬فإنهنَّ‬ ‫مِن الحق((‪.‬‬

‫‪6‬‬


‫‪వాస్ీవ్ స్ంఘటనలు‬‬

‫قول السيدة عائشة رضى‬ ‫اهلل عنها ‪ ”:‬كان رسول‬ ‫اهلل ‪r‬بيننا‪ ،‬يداعبنا‬ ‫ونداعبه‪ ،‬ويالطفنا‬ ‫ونالطفه‪ ،‬حتى إذا نودى‬ ‫للصالة خرج إليها كأنه ال‬ ‫يعرفنا وال نعرفه‬


ప్రేమైక స్పరశ

7 ఆటాలడి అలసపో త్ే నీ స్పరశ చాలమమ, మళ్ళా బలం రావ్డాన్నకి

ఒక స్పరశ ప్రేమలో పడేస్ీ ుంది ఒక స్పరశ కాలు జారకుండా ఆపుతుంది ఒక స్పరశ బాధనంతటన్న దూరం చేస్ీ ుంది ఒక స్పరశ కొండంతట ధెైరా​ాన్ని ఇస్ుీంది. ఒక స్పరశ బతుకుకు అరథ ం ఇస్ుీంది ఒక స్పరశ కోస్ం పాేణానియనా తృణ పాేయంగా వ్దిలేయాల న్నప్స్ుీంది.


‫پہلی عورت نے کہا کہ ميرا خاوند گويا دبلے اونٹ کا گوشت ہے‪ ،‬جو ايک دشوار گزار پہاڑ کی چوٹی پر‬ ‫رکها ہو۔ نہ تو وہاں تک صاف راستہ ہے کہ کوئی چڑه جائے اور نہ وہ گوشت موٹا ہے کہ اليا جائے۔‬ ‫پانچويں عورت نے کہا کہ ميرا خاوند جب گهر ميں آتا ہے تو چيتا ہے )يعنی آتے ہی سو جاتا ہے اور‬ ‫کسی کو نہيں ستاتا( اور جب باہر نکلتا ہے تو شير ہے اور جو مال اسباب گهر ميں چهوڑ جاتا ہے اس‬ ‫کے متعلق نہيں پوچهتا۔‬ ‫چهٹی عورت نے کہا کہ ميرا خاوند اگر کهاتا ہے تو سب ختم کر ديتا ہے اور پيتا ہے تو تلچهٹ تک‬ ‫نہيں چهوڑتا اور ليٹتا ہے تو بدن لپيٹ ليتا ہے اور مجه پر اپنا ہاته نہيں ڈالتا کہ ميرا دکه درد پہچانے‬ ‫)يہ بهی ہجو ہے کہ بيل کی طرح کهانے پينے کے عالوہ اور کوئی کام نہيں ‪،‬عورت کی خبر تک نہيں‬ ‫ليتا(‬

‫ساتويں عورت نے کہا کہ ميرا خاوند نامرد ہے يا شرير نہايت احمق ہے کہ کالم کرنا نہيں جانتا ‪ ،‬دنيا‬ ‫بهر کے سارے عيب اس ميں موجود ہيں۔ ايسا ظالم ہے کہ تيرا سر پهوڑے يا ہاته توڑے يا سر اور‬ ‫ہاته دونوں مروڑے‬

‫آٹهويں عورت نے کہا کہ ميرا خاوند بو ميں زرنب ہے )زرنب ايک‬ ‫خوشبودار گهاس ہے( اور چهونے ميں نرم جيسے خرگوش )يہ تعريف‬ ‫ہے يعنی اس کا ظاہر اور باطن دونوں اچهے ہيں(‬


విజయవంతమైన కర్చ్యలనం కరచాలనం మీ పరసనాలిటీన్న త్ెలియజేస్ీ ుంది. కొందరు షరకహా​ాండ్స ఇసరీ ఆతమవిశ్ాేస్ం అస్లు కన్నప్ంచదు. న్నరతీవ్ంగా, న్నరల క్షాంగా ఇచిచనటి ఉంట ంది. కుడిచేత్ీ ో కరచాలనం చేస ఎడమచేత్త్ో షరకింగహా​ాండ్సకి కవ్ర చేసీ ారు. తేరగా ర్లేషన్షపన్న కోరుకోవ్డాన్ని ఇది త్ెలియజేస్ీ ుంది. మర్కొందరు ఎదుట వారు భుజం కదిలిపో యేలా షరకహా​ాండ్ ఇసాీరు. వీర్ ఉదేద శ్ం ఎదుట వార్న్న తమ వెైపు త్పుపకోవాలన్న, లాకోావాలన్న పేయతింగా ఉంట ంది. ఇంకొందరు చేత్ వేళల ల అలా తగ్లించి తీసరసీ ారు. అంటే వీర్కి కోలజనెస్ ఇషిం ఉండదు. కొందరు కరచాలనం చేసరీ చేత్ వేళల ల నలిప్రసీ ారు. ఎముకలు విర్గ్పో యాయా అన్నప్స్ుీంది. వీర్ మనస్ీ తేం నీకంటే నేనే సాిరంగర అన్న చెబుతుంది. వీరు కరచాలనంత్ో ఆకర్షంచడాన్నకి పేయత్ిసాీరు. దాంత్ో ఎదుట వార్కి ఇబుందికర పర్సథ తులను కలిగ్సీ ారు. కొందరు కరచాలనంలో కూడా నటసాీరు. ఇషిం లేకపో యనా ఇషిం ఉనిటి గా నటస్ూ ీ షరక హా​ాండ్ ఇసాీరు. బంధం శ్ాశ్ేతంగా ఉండాలన్న కోరుకునే వారు షరకహా​ాండ్ ఇచాచక కాసరపు చేతులు వ్దలకుండానే ఊపుతుంటారు. గుడ్ హా​ాండ్షరకను విన్నింగ షరకహా​ాండ్గా ప్లుసాీరు. కళల లోకి చూస్ూ ీ కనీస్ం మూడు సెకనల పా ట కరచాలనం చేయాలి. అపుపడే మంచి ఇంప్ెేషన్ కలుగుతుంది. అది విజయాన్ని అందిస్ీ ుంది.


శరదధగవ వినడ్ం

8


మనస్ుత్ో వినండి! తలిల గరభంలోన్న శిశువ్ు ఆరిలల వ్యస్ునుంచే వినగలుగుతుందన్న పర్శ్ో ధకులూ త్ేలిచచెపాపరు. ఇవి పుటి క ముందు స్ంగతులు. పుటాిక... బాలాంలో ... అమమ జోల పాడిత్ే మైమరచి న్నదేపో త్ాం. నాని చెప్రప కథలోల లీనమై పో త్ాం. బడిలో టీచరు చెప్రప పాఠాలనూ శ్రదధగా వింటాం. ప్ెదదయా​ాకే వ్సోీ ంది తంటా. ఒకాసార్ గురుీచేస్ుకోండి... మీ భాగసాేమ కళల లోకి చూస్ూ ీ తను చెప్రప కబురుల విన్న ఎనాిళ ్ల ంది?

‘మీరు ఒక బస్ుస నడుపుతునాిరు. బస్ుస బయలేదర్నపుపడు అందులో ఆరుగురునాిరు. తరాేత సాిపులో మరో 12 మంది ఎకా​ారు. జాగరతీగా వినండి. రండో సాిపులో ఆరుగురు దిగ్ నలుగురు ఎకా​ారు. మూడో సాిపులో ఎవ్రూ దిగలేదు. ఇదద రు ఎకా​ారు. బస్ుస డెైీవ్రు వ్యస్ు ఎంత?’

మనలో చాలామంది అరథ ం చేస్ుకోడాన్నకి వినడం లేదు. కేవ్లం స్మాధానం ఇవ్ేడాన్నకి మాతేమే వింట నాిరు. దాన్నకి ఉదాహరణే ప్ెై స్ంఘటన. వినడం చెవ్ులత్ో మాతేమే చేసర పన్న కాదు. మనస్ు పాతే చాలా ముఖాం.


9

చూపవలు కలిస్మన శుభ వేళ


ఎలా విన్యలంటే? ఇలా కళల లోకి చూడాలి: వినేటపుపడు మాటాలడుతునివార్ కళల లోకి చూస్ూ ీ వినడం చాలా ముఖాం. ప్లల లు మనం వార్వెైపు చూడకపో త్ే చెపపడం ఆప్రసీ ారు. ‘నేను చెప్రపది నువ్ుే వినడం లేదు...’ అన్న మొహాన అడిగేసీ ారు. ఇతరులు అలా చెపపరు కానీ వింట నివార్కి ఆస్కిీ లేదన్న త్ెలుస్ుకుంటారు. వింట నాిమన్న త్ెలియాలి: జాగరతీగా వింటేనే స్ర్పో దు, వింట నాిమన్న ఎదుటవార్కి అరథ మయేాలా మన చేతలు ఉండాలి. అంటే- వినిదాంటోల స్ందేహాలుంటే అడగడం, వింట నిది అరథ మైందన్న త్ెలిసరలా తల పంకించడం, కళల త్ో స్మమత్న్న త్ెలియజేయడం,


కళాలోలకి కళలా ప్ెటి చూడవెందుకు?

ఏమండీ! వింట నాిరా?

మదడు... స్మాచారం కోస్ం వింట ంది. వినిదాంటోల ఉండే వాస్ీ వాలనూ లాజికనీ గురుీప్ెటి కుంట ంది. హృదయం... భావోదే​ేగాలకు పేత్న్నధి. విని స్మాచారంలో బంధాలను ప్ెనవేసర విషయాలప్ెై దృషి ప్ెడుతుంది. శ్రతరం...భౌత్క అంశ్ాలకు బాధాత వ్హ్స్ుీంది. వింట ని దాన్న లక్షాం ఏమట, ఎందుకు, ఎవ్రు, తరాేత జరగాలిసందేమట... లాంట పాేకి​ికల్ ల కాలనీి వేస్ీ ుంది. మదడూ, హృదయమూ, శ్రతరాల స్మనేయంత్ో వినడమే ఆలకించడం. అలా వినేవారే మంచి శ్ోరత కాగలరు!


11

హాసోం – పాశంస


‫?ా‪డెేస్ బాగుందన్న ఏ రోజైనా భారాత్ో అనాిర‬‬

‫لنا شمسٌ ولآلفاق شمسٌ‬ ‫وشمسي خيرُ من شمسِ السماء ِ‬ ‫فانّ الشمس تطلعُ بعد فج ٍر‬ ‫وشمسي طال ٌع بعد العشاء ِ‬ ‫ايک ہمارا سورج ہے اور ايک آسمانوں کا سورج ہے۔‬ ‫اور ميرا سورج آسمان کے سورج سے کہيں بہتر و افضل ہے۔‬ ‫کہ آسمان کا سورج فجر کے بعد نکلتا ہے۔‬ ‫اور ميرا سورج عشاء کے بعد طلوع ہوتا ہے۔‬


న్నను వీడన్న నీడను నేను...


‘ఐ వాంట ఏ పరసన్ హూ మేక మీ లాఫ్,’ ఆశ్లు ప్ెర్గాయ, ఆందో ళనలు ప్ెర్గాయ. టెనషనల ు ప్ెర్గాయ, డిప్ెేషనుల ప్ెర్గాయ, స్మస్ాలు ప్ెర్గాయ, ఆతమహతాలు ప్ెర్గాయ. వీటన్న స్మరథ వ్ం తంగా ఎదురోా గలిగ్నది హాస్ాం ఒకాటేనని స్ంగత్ అందర్కత త్ెలుస్ు. అందుకనే హాస్ాం కోస్ం ఆరాటం ప్ెర్గ్ంది.


‫‪విహార్ం – వికవసం‬‬

‫‪12‬‬ ‫قال تعالي‪ُ ”:‬ق ْل‬ ‫ض‬ ‫سِيرُوا فِي الْأَرْ ِ‬ ‫فَانْظُرُوا َكيْفَ بَ َدأَ‬ ‫الْخَ ْلقَ ”‪.‬‬ ‫)العنكبوت‪(20:‬‬


‫‪విహార్ లాభాలు‬‬ ‫أوالً‪ :‬التأمل والتفكر في مخلوقات اهلل العظيمة‪ ،‬وبديع صنعه‪:‬‬ ‫ثانيًا‪ :‬أخذ العظة والعبرة‪:‬‬ ‫ثالثًا‪ :‬اكتشاف أخالق الناس‪:‬‬ ‫رابعًا‪ :‬التعبد هلل بأحكامه الشرعية التي لم تشرع إال في السفر‪،‬‬ ‫خامسًا‪ :‬أنه مظنة استجابة الدعاء‪:‬‬ ‫سادسًا‪ :‬أن اهلل ‪ -‬تبارك وتعالى ‪ -‬يكتبُ للعبد أج َر ما كان يعمل‬ ‫من أعمال صالحة في حال إقامته كامالً‪:‬‬ ‫سابعًا‪ :‬تجديد النشاط‪ ،‬ورفع الكآبة والملل‪:‬‬ ‫ثامنًا‪ :‬اكتساب المعيشة‪:‬‬ ‫تاسعًا‪ :‬طلب العلم وتحصيله وجمعه‪:‬‬ ‫عاشرًا‪ :‬تحصيل اآلداب‪:‬‬ ‫الحادي عشر‪ :‬صحبة األمجاد‪:‬‬ ‫الثاني عشر‪ :‬زيارة األحباب من أقارب وأرحام وأصحاب‪:‬‬


శ్రరమతి – బహుమతి

13


‫●الهدية رمز الحب‪.‬‬ ‫●تنوع الهدايا‪.‬‬ ‫●الهدايا في مناسبة الزواج‪ ،‬النجاح‪ ،‬اإلنجاب‪،‬‬ ‫الشفاء‪ ،‬العودة من السفر‪.‬‬ ‫●هدية بدون مناسبة إال الحب المتجدد واالعتراف‬ ‫بالفضل‪.‬‬ ‫●هدية ولو رمزية )وردة‪ ،‬شيكوالته( ‪.‬‬ ‫●هدايا لألهلين‪.‬‬ ‫●بطاقة صغيرة مع الهدية )" واهلل إني أحبك " (‪.‬‬


ప్రామ లేఖ

10


రాజీ! ఈ వ్యస్ులో నేను ప్రేమలేఖ రాయడం.. నువ్ుే అందుకున్న చదవ్డం..విచితేంగా ఉంది కదూ.....మనదేమో ప్ెదదలు కుదిర్చన ప్ెళ్లల. ఇనాిళల జీవితంలో ప్రేమలేఖ రాయాలన్న ొ , బిడియంత్ో, పన్న ఒత్ీ ళల త్ో అన్నప్ంచినా, సగూ కలం కాగ్తం మీద ప్ెటిలేక పో యాను. ఎపుపడో ఒకసార్ ‘అది బావ్ుంది, ఇది బావ్ుంది’ అన్న పేశ్ంసంచడం తపప..కాగ్తం మీద మనస్ును పరచలేకపో యాను. ప్ెళ్లలలో అపపగ్ంతలవ్ంగానే, కటి బటి లోీ మా ఇంట గుమమం త్ొకిా మమమలి​ి నీ కలుపుగోలు తనంత్ో, పన్నతనంత్ో నీవాళల ను చేస్ుకునాివ్ు. ముఖాంగా ననుి. ఎంతలా అంటే, మా ఇంటోల పుటాిలిసన నువ్ుే ప రబాటి మీ ఇంటోల పుటాివేమో అనింతగా. ఆడదాన్నకి పుటి ంట మీద అప్రక్ష ఉండడం స్హజం. కాన్న నువ్ుే లేకపో త్ే నేనెకాడ ఇబుంది పడత్ానయ అన్న పుటి ంట ధా​ాస్, ఇంట వార్త్ో స్హా పూర్ీగా వ్దిలేశ్ావ్ు. స్ుఖం స్ంగత్ేమో కాన్న కష్ాిలోల మాతేం నువ్ుే త్ోడుగా లేకపో త్ే నేనేమయపో యేవాణోి(తలుచకుంటే ఇపపటకత గుండె జార్పో తుంది).


ఇంటకి దీపం ఇలాలలంటారు. అది నూటకి ల న్నజం. నీ దీపకాంత్లోనే నేనూ, నూరుపాళల ప్లల లం లక్ష్యాలి​ి చేరుకోగలిగాం. అందరూ స్ంపాదనా పరుణని గౌరవిసాీరు కాన్న న్నజాన్నకి మొదట నమసా​ారం మీకే చెందుకుతుంది. ఇలుల గుటి గా, గుంభనంగా నడుసోీ ందంటే ఇంట ఇలాలలే కారణం. త్ెలలవారు ఝామున లేచింది మొదలు త్రగలి రాయలా గ్ర గ్ర త్ర్గ్ మా అవ్స్రాలు తీరచకపో త్ే నా ఉదో ాగం, ప్లల ల చదువ్ులూ స్వ్ాంగా సాగేవా? కడుపుత్ో ఉనిపుపడు కూడా త్ొమమదో ల పుర్టకి ప్లుస్ుీనాి నెలదాకా పుటి ంట వాళల కాదన్న నాత్ోటే ఉండి, వేరవ్ేరు చేసనా నాకు అనిం స్హ్ంచదన్న, ఇంట పన్న చేస్ుకోలేనన్న.. ఓప్క లేకపో యనా నాకు చేస ప్ెటి న నీ ఔదారా​ాన్నకి అపుపడూ ఇపుపడూ చేతుల త్ీ దణిం ప్ెటి ాలిసందే. నీ రండు డెలివ్రతలకత నువే​ేమైపో త్ావోనన్న నేనెంత కంగారు పడా​ానయ, కృంగ్పో యానయ. మొత్ాీన్నకి దేవ్ుడు చలల గా చూశ్ాడు. పండంట ప్లలలి​ి ఇచాచడు. వాళల న్న నేను పన్న ఒత్ీ డిత్ో పటి ంచుకోపో యనా చకాగా తీర్చ దిదద ావ్ు. వాళల లో అమామనానిల పటల గౌరవ్ం ఉటి పడేలా చేశ్ావ్ు.

పాేరంభించడం ప్రేమలేఖ అన్న పాేరంభించినా ఇది నీపటల నేను వ్ాకీ ం చేసర కృతజు త్ా లేఖగానే మార్పో యంది. బాధాతలత్ో కూడిన ప్రేమ పేస్ు​ుటమవ్ుత్ోంది. న్ననుి కాలు కింద ప్ెటికుండా చూస్ుకోలేక పో యనా, నా వ్లల నీ కంట కనీిరు కారకుండా, మనస్ు గాయపడకుండా చూస్ుకునే పేయతిం చేశ్ాను. ఎంతవ్రకూ స్ఫలీకృతుడనయా​ానయ నువే​ే చెపాపలి. నేనెంత చేసనా నీ ఓప్క, శ్రదధల ముందు మాతేం దిగదుడుప్ర! మనస్ులో ఎనయి ఊహలు కలగాపులగంగా మదులుీనాియ. అవ్నీి ఒకా కాగ్తంలో ప్ెటిలేను. నా మనస్ు అక్షరాలోల కొంత కన్నప్స్ుీంది. వాకా​ాల మధా ఉని ఖాళ్ళలోల మరంత్ో అరథ మవ్ుతుంది.


అది నీ నుండి పన్న కోస్మన్న దూరం వెళలతుని రోజ్ఞ ...... ఎపుపడూ వెలిగ్ంచిన దీపంలా వెలుగుతూండే నీ మోము ఒకాసార్గా ముడుచుకుపో యంది. ఆ రాతేంత్ా నేను ఎంత స్ముదాయస్ుీనాి నువ్ుే ఏడుస్ూ ీ నే ఉనాివ్ు. మరుస్టరోజ్ఞ బంగుళూరు వెళ్లలపో యాను. ఇపుపడెైత్ే సెల్ ఫో నల లో మాటాలడుకోవ్డం మామూల ైపో యంది కాన్న అపుపడు మన్నదద ర్ మధా​ా మాటలు కరువెై ఎంత బాధ పడా​ాం? వారం రోజ్ఞల తరాేత ఇంటకొచిచ గేట తీసన ననుి, నువ్ుే కనీిళల త్ో చుటి కుపో య ఎంతకత వ్దలేల దు. అపుపడే కాదు ఇపపటకత అది తడి ఆరన్న మధుర స్మృత్ అది. అనారోగాంత్ో హాసపటలోల కొన్ని రోజ్ఞలుండాలగసచిచంది. కంటకి రపపలా చూస్ుకునాివ్ు. ఆ స్మయంలో ప త్ీ ళల లో ప్లాలణని చూస్ుకునే అమమవ్యా​ావ్ురా నువ్ుే!

అయదవ్తనంత్ో భరీ చేతులోల పో వాలన్న స్ీ ీలందరూ కోరుకుంటారు. దయచేస నువ్ేలా కోరుకోకు ఎందుకంటే..ఎందుకంటే..నువ్ుే లేకపో త్ే నేను జీవ్చఛవాణని. ఎంతమంది ఉనాి, ఎన్ని స్ంపదలునాి నేను నేనుగా ఉండను. ఉండలేనుఈ ఒకా విషయంలో నాత్ొ వ్ాత్రేకించినా దయచేస స్హకర్ంచు..

ల తుడుచుకుంటనాివా? ఏంటీ కళల ప్చ్చచ..నీలాంట భారా దొ ర్కిన నా జీవితం పర్పూరణ మయంది. మీ భారాలాలగా వ్ేత్ాలు చేయలేదు, నయములూ నయచలేదు. పేత్క్షణం నువే​ే నా భారావ్ు కావాలన్న భగవ్ంతుణని మౌన పాేరథ నలు చేశ్ాను. నాకు త్ెలుస్ు ఆయన నాకు వ్రమసాీడు. న్ననుి చలల గా చూసాీడు. ఉంటాను....



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.