PRESENT BY SYED ABDUSSALAM UMRI
”ఎవరయితే అల్లాహ్ కోసం ఓ వసుువును వదులుకుంటారో అల్లాహ్ వారికి దాని కన్నా ు అతుయ త్మ మయిన వసుువును అనుగ్రహస్తుడు”. (అహమ ద్)
హిగ్రత్ పరిచయం: హిగ్రత్ అనేది హిగ్్ అనే మూల ధాతువు నుండి వచ్చి న పదం. వేరు పడటం, వదలి వెళ్డ ా ం, గ్పస్తానం, దూర మవఱ డం, వలస ల్లంటి భాషా పరమయిన అర్థాలు దీనికున్నా యి.
లోకాభ్యయ దయ అవిభాజ్య ంశం హిగ్రత్ అన్నదిగా మనిషి ఒక ప్ర్థంత్ం నుండి మరో ప్ర్థంతానికి అనేక ఉద్దేశ్యయ లతో హిగ్రత్ చేసూునే ఉన్నా డు. ఈ హిగ్రతే రనక లేకపొతే ు ంచ ఉండేది కాదు. మానవాళి నేడునా విధంగా భూగోళ్ మంతా విసరి ఆ విధంగా మానవ న్నరరికతా వికాస్తనికి ఈ హిగ్రత్ కారణం అయింది. ప్ర్థంత్ పరమయిన ఈ హిగ్రత్ ఒక మనిషి కే పరిమిత్ం కాదు. రంతువులు, పక్షులు, క్రీమికీటకాదులు కుడా వాటి మనురడ కోసం హిగ్రత్ చేస్తుయి. మన ర్థష్ట్ం ర లోని తేనిలీల్లపురం, ఉపప ల పాడు ల్లంటి గ్పద్దశ్యలకు గ్పతి యేటా సుదూర ప్ర్థంతాల నుండి పక్షులు ర్థవడం అందికి తెలిసిన వి్యమే. మనిషి చేసే ఈ హిగ్రత్-వలసలో కొనిా శ్యశఱ త్మయి నవిగా ఉంటే, మరికొనిా తాతాా లికమయినవి. వాటిలో కొనిా మేధోపర మయిన వలసలు (మెరురయిన భృతి కోసం చేసే విదాఱ వంతు వలస) అయితే, గ్శమ వలసలు మరికొనిా . మేధో వలస చేసిన వారు త్మ మేధసుళ ను, తెలివితేటలను అముమ కుంటండగా, గ్శమ వలస గ్పరలు త్మ గ్శమ శకి ుని అముమ కొని జీవనం స్తగిసుున్నా రు. ఈ వలసలోా వాణిరయ పరమయిన వలసలూ ఉంటాయి,ర్థరకీయపరమయిన వలసలూ ఉంటాయి. రత్య ంత్రం లేక ప్ర్థణాలను గుపొప ో పెటరకుని గ్రతుకు జీవుడా అంటూ చేసే వలసలూ ఉంటాయి.
ఒకపుప డు వలస స్తకుతో అనేక ద్దశ్యలోా దూరి ఆయా ద్దశ్యలను ఆగ్క మించ్చ, వారిని బానిసలుగా చేెసి పెత్ునం చెల్లయించ్చన వారే నేడుఆధునికత్ ముసుగులో ఆటవికానిా అనుసరిసూు త్మ త్మ ద్దశ్యలోా ఉంటూనే ఇత్ర ద్దశ గ్పరలు వారి సఱ ద్దశ్యలోా ఉండలేనంత్ దారుణంగా ఆయా ద్దశ్యల పరిసిాతిని మారిి వేసి, దికుా తోచని స్థసిాతిలో వారు పరుగు ద్దశ్యలకు వలస వెళితే సహించ లేని స్థసిాతిలో ఉన్నా రు ఈ స్తమ్రర్థరయ వాద ధఱ రవాహకులు. ఏది ఏమయిన్న హిగ్రత్ – వలస అనేది ప్ర్థంత్ం, భా్, జ్తి, మతానికి అతీత్ంగా అందరి జీవితాలలో మమేకాంశం అని చెపప చ్చి . ఇక ఇస్తామీయ పరిబా్లో హిగ్రత్ ద్దన్నా ంరు, హిగ్రత్కి రల ప్ర్థముఖ్య త్ ఏమి? అది మనకిచేి సంద్దశం ఏమి? అనా అంశ్యలు. ఖుర్ఆన్ మరియు ప్ర్థమాణిక హదీసుల వెలుగులో తెలుసుకునేందుకు గ్పయతిా దాధం!
ఇస్తామీయ పరిభా్లో హిగ్రత్ హిజ్రత్‌అంటే– అవిశ్వా సభూభాన్ని వదలిఇస్లామీయభూభాగంవైపనకు జ్పస్లానంచేయడం.ఇదిరండువిధాలుగావిభజంచబడంది. త 1) హిజ్రతుల్‌ఔతాన్:ముస్ం ా తనవిశ్వా స్లన్ని కాపాడుకునేన్నమితం జ్పతికూలప్రంతంనండఅనకూలప్రంతం,ఇస్లామీయ వాతావరంగలజ్పదేశంవైపనకుహిజ్రత్‌చేయడం. 2) హిజ్రతుల్‌ఇస్ి వల్‌ఉద్వా న్:పాపం,అతివాద్వలనండపుణ్య ం, మితవాదంవైఖరివైపునకుతరలివెళ్ళ డం.షిర్క్ నండతౌహీద్ వైపునకు,బిద్‌అత్‌నండసుని త్‌వైపునకుచేసేహిజ్రత్.అంటేఒకి బాహ్య పరమయిన,భౌతికపరమయినహిజ్రత్‌అయితే,మరొకిభావ పరమయిన,మానస్కపరమయినహిజ్రత్. ఈరండుహిజ్రత్‌లలోశ్రేష్మ ఠ యినహిజ్రత్– భావపరమయినహ్జ్రత్. త వుతుంది. ఈహిజ్రత్‌కారణ్ంగాకరుణామయున్నజ్పసని తప్రపమ త ా న్నకిగొడలి షైతాన్‌మరియుచెడుమనసతా డ పెట్వు ట తుంది.బాహ్య పరమయినాహిజ్రత్‌అవసరంఅందరికీఉండదు,అవసరంఏరప డనా అన్ని వేళ్లాఉండదుగనకఇదిఅందరిపైవిధికాదు.అయితేభావ పరమయిహిజ్రత్‌మాజ్తంముస్ం ా అయినజ్పతిస్త్రత పరుషున్నమీద సరా కాల,సరా వసలో ా ా నూతపప న్నసరి.
బాహయ పరమయిన హిగ్రత్ చేయాలిళ న వారిని న్నలుగు శ్రరేణులోా విభజంచడం రరిగింది. 1) స్థోామత్ కలిగి, త్పప నిసరి హిగ్రత్ చేయాలిళ న వారు – వీరు హిగ్రత్ చేయడం వాజబ్. 2) త్పప నిసరి (వాజబ్) హిగ్రత్ చేయాలిళ వారే కానీ అరత్య పరులు. ు బ్. 3) అంత్ అవసరం లేని వారు, వీరి కోసం ముసహ 4) పరిసిాతులు అనుకూలించకపొయిన్న ధరమ కారయ ం, సంసా రణ నిమిత్ుం ఆగి ఉండాలిళ న వారు. వీరు అనుమతి ఉన్నా హిగ్రత్ చేయకుండా ఆగి ఉండటం ఉత్ుమం. స్థస్తాయి పరంగా తీసుకుంటే. 1) గ్పవక ు (స) వారి కాలంలో ఆయన మరియు సహాబా మదీన్న వైపు చేసిన హిగ్రత్ అనిా ంలోకెల్లా మహిమానిఱ త్మయినద. 2) అవిశ్యఱ స భూభారం నుండి విశ్యఱ స భూమి వైపునకు చేసే హిగ్రత్. 3) పాపు భూమి నుండి పుణయ భూమి వైపనకు చేసే హిగ్రత్. 4) చ్చవరి కాలంలో ఉపగ్దవాలు పెలుాబికినపుప డు షామ్ర వైపు చేసే హిగ్రత్.
హిగ్రత్ ఘనత్ సఱ చి మయిన విశ్యఱ స్తనికి నిదరల నం హిగ్రత్:
”ఎవరు విశఱ సించ్చ, (విశ్యఱ స సంరక్షణార ాం) సఱ సాల్లనిా విడిచ్చ వలస పొయారో అల్లాహ్ మార గంలో (ధరోమ నా తి కోసం) జహాద్ చేశ్యరో, మరెవరయితే (వారికి) ఆగ్శయమిచ్చి ఆదుకున్నా రో వారే నిమయిన్న విశ్యఱ సులు”. (అన్నా ల్: 74) ఉబై ఫాతిమా రమమ ీ (ర) గారినుద్దేశంచ్చ గ్పవక ు (స) ఇల్ల అన్నా రు: ”నువుఱ హిగ్రత్ చెయాయ లి సుమా! ఎందుకంటే, హిగ్రత్కు సరిమానమయి నది ఖ్చ్చి త్ంగా ఏది లేదు”. (నస్తయీ) గ్పవక ు (స) వారి అభిల్ల్ హిగ్రత్:
”అల్లాహ్ స్తక్షి! హిగ్రతే రనక లేకపొయినటాయితే నేను అన్నళ ర ాలోని ఓ వయ కి ునయి ఉండేవాడను” అని హునైన్ సంగ్రర్థమ సందరభ ంగా గ్పవక ు (స) అభిప్ర్థయ పడాారు. ఈ కారణంగానే ఇమామ్ర బుఖాీ (ర) ‘లౌ లల్ హిగ్రతు లకునుు ఇగ్మఅన్ మినల్ అన్నళ ర్’ అనా శీరి ికతో ఒక అధాయ యానిా ప్ర్థరంభిచారు.
ు త్మయిన ఉపాధికి విలువైన మార గం విసృ ”అల్లాహ్ మార గంలో త్న సఱ సాల్లనిా వదలి హిగ్రత్ చేసిన వాడు భ్యమండలం ు తిని పందుతాడు”. (అనిా స్త: 100) అంతే కాదు లో ఎన్నా ఆగ్శయాలను, విసృ లభించే ఆ ఉపాధి చాల్ల గౌరవగ్పదమయినదయి ఉంటంది అంటన్నా డు అల్లాహ్ె: ”వారి కొరకు గౌరవగ్పదమయిన ఉపాధి ఉంది”. (అన్నా ల్: 74) ”ఎవరయితే అల్లాహ్ కోసం ఓ వసుువును వదులుకుెెంరో అల్లాహ్ వారికి దానికన్నా అతుుత్ుమమయిన వసుువును అనుగ్రహస్తుడు”. (అహమ ద్) ఉత్ుమ నివాస వాగాేనం: ”దౌర జన్నయ నికి గురైన తారఱ త్ అల్లాహ్ె మార గంలో (ఇలూా వాకిలి వదలి) వలస పొయిన వారికి మేము గ్పపంచంలోనూ ఉత్ుమ నివాస్తనిా కలిప స్తుము. ఇక పరలోకంలో లభించే ఫుణయ ఫలమయితే మరింత్ గొపప ది.ఈ వి్యానిా గ్పరలు గ్రహించరలిగితే ఎంత్ బావుండు!”. (అనా హల్: 41) హగ్రత్ ఉమర్ (ర) గారు త్న పరిపాలన్న కాలంలో ముహాజర ాకు, అన్నళ ర ా కు పెనిన్ నిర్థారించారు. ఒకోా ముహాజర్కు ఆయన పెనిన్ ఇసూు ”గ్పపంచంలో మీకు అల్లాహ్ చేసిన వాగాేనం ఇద్ద. పరలోకంలో మీ పేరున సమకూరి రడినది ఇంత్కన్నా గొపప ది” అని చెపేప వారు. (ఇబుు కసీర్) అల్లాహ్ కారుణాయ నికి ఆనవాలు: ”నిశి యంగా విశఱ సించ్చన వారు మరియు అల్లాహ్ె మార గంలో హిగ్రత్ చేెసినవారు మరియు జహాద్ చేెసేవారు – ఇల్లెెం వారే అల్లాహ్ె కారుణయ ం ఆశంచడానికి నిరమయిన అరుఴలు. మరియు అల్లాహ్ అమిత్ క్షమాశీలుడు, అపార కరుణాగ్పదాత్”. (అల్ రఖ్రహ్: 218)
క్షమా దాఱ రం ”ఇక నిశి యంగా నీ గ్పభ్యవు, ఎవరయితే మొదట పీక్షకు గురి చేయరడిన త్ర్థఱ త్ హిగ్రత్ చేస్తురో ఆ త్ర్థఱ త్ జహాద్ చేస్తురో మరియు సహనం వహిస్తురో ఈ థలనిా ం త్ర్థఱ త్ అల్లాహ్ వారి యెడల అపార క్షమాశీలుడు, అమిత్ దయాకరుడు”. (అనా హ్ా: 110) అంతే కాదు, పాపాలను గ్పక్షాళిస్తును అని మాటిసుున్నా డు అల్లాహ్: ”వారి నుండి వారి చెడులను ఖ్చ్చి త్ంగా దూరం చేస్తును”. (అల్ ఇమ్రర్థన్: 195) ఇస్తాం సీఱ కరించడానికి వచ్చి న అగ్మ్ర బిన్ ఆస్ (ర) గారి గ్పశా కు సమాధా నంగా గ్పవక ు (స) ఇల్ల అన్నా రు: ”నిశి యంగా ఇస్తాం త్నకు పూరఱ ం రరిగిన పాపాలను గ్పక్షాళిసుుంది. నిశి యంగా హిగ్రత్ దానికి పూరఱ ం రరిగిన పాపాలను తుడిచ్చ పెడుతుంది. నిశి యంగా హ్జ దానికి పూరఱ ం రరిగిన పాపాలను కూలదోసుుంది అని నీకు తెలీదా?” అని. (ముసిం ా )
ు ోపానం సఱ ర గ ప్ర్థప్తకి ఓ స్తరి విశ్యఱ సుల మాత్ హగ్రత్ ఉమెమ సలమా (ర.అ)దైవగ్పవక ు (స) వారినుద్దేశంచ్చ-‘యా రసూలల్లాహ్! (స) హగ్రత్ సంద రభ ంగా ు గ్పస్తువన ర్థలేద్దమి?’ అని గ్పశా ంచగా ఈ ఆయతు అవత్ ష్టసీల రించ్చంది; ”వారి గ్పభ్యవు వారి మొరను ఆలకించ్చ ఆమోదించాడు. మీలో పని ు యిన్న సరే – నేను చేసే వారి పని-వారు పురుసులయిన్న సరే, ష్టసీల వృధాగా పొనివఱ ను. మీరు పరసప రం ఒకే కోవకు చెందినవారు. కాబిర సఱ సాలం వదలి హిగ్రత్ చేసినవారు, త్మ ఇళ్ర నుండి వెళ్ర గొటర రడినవారు, న్న మార గంలో వేధింపులకు, చ్చగ్త్హింసలకు గురైన వారు, న్న మార గంలో పొర్థడి చంప రడినవారు – అటవిం వారి చచెడుగులను వారి నుండి దూరం చేస్తును. క్రరింద కాలువలు గ్పవహించే సఱ ర గ వన్నలలో వారిని గ్పవేశంప జేస్తుము. ఇది అల్లాహ్ త్రఫున వారికి లభించే పుణయ ఫలం. నిష్ట్ిర యంగా అల్లాహ్ వదనే ే అతుయ త్ుమ ఫుణయ ఫలం ఉంది”. (ఆల్ ఇరమాన్: 195)
ముహాజర్ న్నయకతాఱ నికి ఎకుా వ అరుఴడు అబుేల్లాహ్ మస్వూద్ (ర) ఇల్ల అన్నా రు:”నమాజులో జ్తి న్నయకత్ఱ ం ఖుర్ఆన్ ఎకుా వ కంఠసాం చేసుకునా వారు చేయిప్తంచాలి. ఆ వి్యంలో అందరు సమానులయితే
వారిలో తొలూత్ హిగ్రత్ చేసినవారు ఇమామత్ చేయిప్తంచాలి. అందులోనూ
అందరూ సముజీజలయితే వారిలో ఎకుా వ వయసు రల పెదే న్నయకత్ఱ ం వహించాలి” అన్నా రు గ్పవక ు (స). (ముసిం ా )
ముహాజర్ మొత్ుం బాధయ త్ అల్లాహ్ద్ద రమరహ్ బిన్ ఆస్ (ర) ఖుజ్ఆ తెరకు చెందిన వయ కి ు. రోర బారిన పడాారు. అద్ద సమయంలో హిగ్రత్ చేయాలిళ వచ్చి ంది. త్న తెర వారినుద్దేశంచ్చ ఆయన ఇల్ల అన్నా రు: ‘ననుా కాడిపై కూరోి బెటిర మీతోపాట తీసుకెళ్ర ండి’ అని. అల్ల హిగ్రత్ చేసూు మార గం మధయ లో త్న్యీమ్ర ప్ర్థంత్ంలో ఆయన మరణించారు. అపుప డు ఈ ఆయతు అవత్రించ్చంది: ”అల్లాహ్ మరియు ఆయన గ్పవక ు వైపనకు హిగ్రత్ చేస వెళ్ర డానికి త్న రృహం నుండి రయలు ద్దరి దారిలో మృతుయ వాత్న పడిన వానికి పుణయ ఫలం గ్పస్తదించే బాధయ త్ అల్లాహ్ద్ద” (అనిా స్త:100)
విశ్యఱ సపు అతుయ నా త్ స్త స్థ ా యి హిగ్రత్ ఓ వయ కి ు గ్పవక ు (స) వారి వదేకు వచ్చి పలు వి్యాల గురించ్చ విచారించగా ఆయన ఇచ్చి సమాధానంలో ”సరేఱ ద్రియాలు సహిత్ం త్మని తాము అల్లాహ్ెకు సమరిప ంచ్చకోవడం, మన మాటల వలాగానీ, చేత్ల వలాగానీ ఎవఱ రికి హాని త్లపెటరకపొవడం ఇస్తాం” అని, ఇస్తాం లో ఉత్ా ృ్మ ర యినది ఈమాన్ అని, ఈమాన్ అంటే అల్లాహ్ పటా, ఆయన దూత్ల పటా, ఆయన గ్రంథాల పటా, ఆయన గ్పవక ుల పటా, మరణానంత్ర జీవిత్ం పటా, మంచీచెడు విధిర్థత్ల పటా విశ్యఱ సం కలిగి ఉండటం అని, ఈమాన్లో ఉత్ా ృ్మ ర యినది హిగ్రత్ అని, హిగ్రత్ అంటే చెడును విడన్నడ టం, హిగ్రత్లో ఉత్ా ృ్మ ర యినది జహాద్ అనీ జహాద్ అంటే అధరమ కర ులతో పొర్థడాలిళ వసే ు (వెనుదిరరక) యుదధం చేయడం అని వివ రించడంతోపాట మరికొనిా వి్యాలను విశద పర్థి రు గ్పవక ు (స).
మొదట సఱ ర గంలో గ్పవేశంచే వర గం అబుేల్లాహ్ బిన్ ఉమర్ (ర) గారి కథనం – ”సఱ ర గంలో గ్పవేశంచే మొది వర గం ఏదో? నీకు తెలుస్త?” అని అడిగారు గ్పవక ు (స). ‘అల్లాహ్ మరియు ఆయన గ్పవక ుకే బాగా తెలుసు అన్నా ను నేను. ” నిరుపేదలయిన ముహాజరుా గ్పళ్య దిన్నన సఱ ర గ త్లుపుల వదేకు ర్థగా త్లుపులు తెరవరడతాయి. సఱ ర గదూత్లు వారినుద్దేశంచ్చ-‘మీతో లెకా తీసుకో రడిందా?’ అని అడుగుతారు. అందుకు వారు-‘ఏ వసుువు లెకా తీసుకుంటారు మాతో? ఎకా డ సి స్థ ార నివాసం ఏరప చ్చకోకుండా ఒక ప్ర్థంత్ం నుండి మరోప్ర్థత్ం వైపునకు హిగ్రత్ చేసూు మేము నిరంత్రం అల్లాహ్ మార గంలో పొర్థడుతూ కరవాల్లనిా మా భ్యజ్ల నుండి దించనే లేదు. అద్ద సి స్థ ాతిలో మేము మరణిం చాము. అపుప డు వారి కోసం సఱ ర గ త్లుపులు తెరువ రడతాయి. గ్పరలకన్నా 40 సంవత్ళ ర్థల ముందు సఱ ర గంలో సేద తీరతారు”. అన్నా రు గ్పవక ు (స). (హాకిమ్ర)
అల్లాహ్ గ్పసనా తా భారయ ం ”ముఖ్య ంగా ఈ ఫై సముమ త్మ ఇలోా వాకిలి నుండి, త్మ ు సుుల నుండి గిెెం ఆసిపా వేయరడిన నిరుపేద ముహాజర ాకు ు ు ంది. ఎందుకంటే వారు వరిసు అల్లాహ్ అనుగ్రహానిా ఆయన గ్పసనా త్ను ఆశసూు అల్లాహ్కు, ఆయన గ్పవక ుకు తోడప డుతు న్నా రు. వారే అసలు సత్య వంతులు”. (అల్ హగ్్: 8) ఆ త్ర్థఱ త్ అల్లాహ్ ఇల్ల అంట న్నా డు: ”వారి గ్పభ్యవు వారికి త్న కారుణాయ నిా , గ్పసనా తా భారయ నిా సఱ ర గ వన్నలను అనుగ్రహిస్తునని శుభవార ు అందిసుు న్నా డు. అకా డ వారి కోసం శ్యశఱ త్మయిన అనుగ్రహాలుెెంయి”. (అతౌురహ్: 21)