SYED ABDUSSALAM UMRI
ఇస్లాం కారుణ్య ధర్మ ాం. శాంతికి ప్రతీక. దివ్యయ విష్క ృతి దీపిక, ఆత్మ జ్యయ తిని జ్ఱ లాంరజేసే తైలాం, దైవ ప్రసన్న త్కు అదిఱ తీయ స్ధన్ాం, స్ఫల్యయ నికి సేతువు, సఱ ర్గానికి హేతువు. ఈ బాటన్ న్డిచేవ్యరు ఇహరర్గల్లల శాంతి సుస్థిర్ త్లను పాందడమే కాక, శశ్ఱ త్ మొక్షానికి, దైవ దివయ దర్ల నానికి అరుఴలవుతారు. ఇస్లాం అాంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్గమ త్ అల్యలహ్ పేరుల్ల శాంతి. ఇస్లాం ధర్గమ నిన అల్యలహ్ మాన్వ్యళికి ప్రస్దిాంచిన్దే విశ్ఱ శాంతి కొసాం. అల్యిిాం ధర్గమ నిన ఉప్రవ్యదాం అనే మస్థ పూస్థ మారేడు కాయను చేిసే ప్రయత్న ాం జాతీయ, అాంత్ర్గాతీయ స్థస్ిలల్ల పెదద ఎతుున్ జ్రుగుతాంది. ఇల్యాంటి త్రుణ్ాం ల్ల ఇస్లాం ధర్మ బోధన్ల రటల ఉన్న అపొహలన , అపార్గిలన ఒకిాంత్ దూర్ాం చేసే ప్రయత్న మే ఈ వ్యయ సాం. కాాంతికి కళ్ళర తెర్చి, శాంతి స్థస్ిరన్కు సన్న దుులాం అవ్యఱ లన్న దే ఆకాాంక్ష!
1) మనిషి ప్రర్గణానికి ఇస్లాం ఇచేే విలువ ముస్థాం ల -అత్ను ఏ భాష్ మాట్లలడే వ్యడలనా,ఏ రూపు-ర్ాంగు రలవ్యడలనా సరే,ఏ ప్రర్గాంత్ాం, దేశనికి చాందిన్వ్యడ లనా సరే పారాం చయయ ని ముస్థ లమేత్ రులత మాంచిగా మెలరమని, వ్యరి ప్రర్గణ్, మాన్, ధనాలను కాపాడాలని ఉర దేశిసుుాంది ఇస్లాం. వ్యరికి ఏ విధమలన్టు విాం హాని త్లపెటటకూడ దని నకిక వకాక ణి స్థసుుాంది. అనాయ యాంగా ఒక వయ కి ు హత్య ను పూరి ు మాన్ వ్యళి హత్య గా ఖర్గరు చేసుుాంది. ”ఎవర్లనా ఒకరి హత్య కు ప్రతీకా ర్ాంగా కాకుాండా,భూమిల్ల అలక ల ల్లలల్యనిన రేకెతిుాం చిన్ాందుకు కాకుాండా అకార్ణ్ాంగా ఎవరి న్లనా చాంపిన్టలలతే అత్డు సమస ు మాన్వుల ను చాంపిన్ వ్యడవుతాడు. అల్యగే ఎవర్లనా ఒకరి ప్రర్గణానిన ర్క్షిసే ు అత్డు సమస ు మాన్వుల ప్రర్గణాలను ర్క్షిాంచిన్ వ్యడవుతాడు”. (దివయ ఖుర్ఆన్-5: 32)
1) మనిషి ప్రర్గణానికి ఇస్లాం ఇచేే విలువ మాన్వ ర్కాునికి మనిషి దృషిల్ల ట ఎాంత్ విలువ ఉాందో చరప లేము కానీ, అల్యలహ్ దృషిల్ల ట ఎాంత్ విలువ ఉాందో ఈ ఒకక వ్యకయ ాం ద్వఱ ర్గ తెలుసుకొవచ్చే . హతాయ నేర్ాం ఎాంత్ ఘోర్మలన్దో అర్ ిాం చేసుకొ వచ్చే . త్ర్గఱ త్ అల్యిిాం వయ కుులకు ఇస్లాం విధాంచే శిక్ష గురిాంచి ప్రస్ువిస్తు ఇల్య అాంటుాంది: ”ఎవరు అల్యలహ్తనూ, ఆయన్ ప్రవక ుతనూ పొర్గ డుతారో, భూమిల్ల కల్లలల్యనిన రేకెతిుస్తు తిరుగుతుాంట్లరో వ్యరు వధాంచ బడాల. లేద్వ ఉరి కాంబాం ఎకిక ాంచ బడాల. లేద్వ ఎదురుగా వ్యరి కాళ్ళర చేతులు ఖాండిాంచాల. లేద్వ వ్యరిని దేశ్ాం నుాంచి బహిష్క రిాంచాల. ఇది ఇహ ల్లకాంల్ల వ్యరికి కలరవలస్థన్ రర్గభవాం. రర్ ల్లకాంల్ల వ్యరికి విధాంచ బడే శిక్ష (ఇాంత్కనాన )ఘోర్ాంగా ఉాంటుాంది”. (దివయ ఖుర్ఆన్-5: 33) మాటు వేస్థ ఆయుధాలు ధరిాంచి ద్వడి చేయడాం, హతాయ కాాండకు పాలప డ టాం, దోపిడి చయయ డాం, కిడాన ప్రకు పాలప డటాం, మాన్భాంగాలు చేయడాం మదలలన్వ్యటికి పై ఆయతుల్ల నాలుగు శిక్షలు పేర్కక న్ బడాాల. సమకాలీన్ నాయకుడు నేర్ తీప్వత్ను బటిట తీరుప జారీ చయయ రలడు. వయ కి ు ముస్థాం ల ు ు ాంది. అలనా, ముస్థ లమేత్రుడలనా ఈ ఆదేశ్ాం వరిసు
2) ఇస్లాం నాయ యాం చయయ మని ఆదేశిసుుాంది ఇస్లాం నేర్సుిలు కానీ ముస్థ లమేత్రులత మాంచిగా మెలరమని ఆజాాపిసుుతాంది. వ్యరి విష్యాం ల్ల నాయ యాంగా వయ వహ రిాంచమని ఉరదేశిసుుాంది. అల్య చేసే వ్యరికి అల్యలహ్ి ు వుతుాంది అని శుభవ్యర్ ును ప్రసన్న త్ ప్రర్గరమ అాందజేసుుాంది. ”ధర్మ విష్యాంల్ల మీపై కాలు దువఱ కుాండా, మిమమ లన మీ ఇలూల వ్యకిల నుాండి వెళ్ర గొటటకుాండా ఉన్న వ్యరిత మీరు సదఱ య వహార్ాం చయయ డానిన అల్యలహ్ ఎాంత్ మాప్త్ాం నిరోధాంచడు. పైగా అల్యలహ్ నాయ యాంగా వయ వహరిాంచేవ్యరిని ప్రరేమిస్ుడు”. (దివయ ఖుర్ఆన్-60: 8) అ) ఇస్లాం ధర్గమ నిన తు.చ త్రప కుాండా పాటిసుునాన ర్న్న ఒకే ఒకక నేిరాంత వ్యరిపై కయ్యయ నికి కాలు దువఱ కుాండా ఉాండేవ్యరిత మాంచిగా మెలరడానిన అల్యలహ్ ఇష్ట రడతాడు. ఆ) ఇస్లాం ధర్గమ నిన ఖచిే త్ాంగా పాటిసుునాన ర్న్న ఒకే ఒకక కార్ణ్ాంగా వ్యరిని వ్యరి ఇలూల వ్యకిల నుాండి వెళ్ర గొటటకుాండా సహజీన్ాం స్గాంచే ముస్థ లమేత్రులత సప్త్ప వర్ ున్ కలగ ఉాండానిన అల్యలహ్ి నిరోధాంచడు. పైగా సహన్ భావాం రల ఇల్యిిాం ముస్థ లమేత్రులత సప్త్ప వర్ ున్ కలగ ఉాండటాం, నాయ య వైఖరిని అవలాంబాంచడాం ఎాంత మెచ్చే కొ దర ా, అల్యలహ్కు ఇష్మ ట లన్ విష్యాం. ‘విశ్ఱ స్థాంచని త్న్ త్లల రటల ఎల్య వయ వహరిాంచాల?’అని హప్జ్త్ అస్మ (ర్.అ), ప్రవక ు(స) వ్యరిని ప్రశిన ాంచ గా – ”నీ త్లల యెడల ఉత్ుమాంగా ప్రవరి ుాంచ్చ” అని తాకీదు చేశరు. (బుఖారీ)
3) యుదుాం చేసే వ్యరే సాంధకి వసే ు సాంధ చేసుకొవ్యల ఒకవేళ్ ముస్థ లమేత్రులు ముస్థాం ల లత శ్త్రుత్ఱ ాం వహిస్తు యుద్వునికి స్థదుమల, యుదుాం మధయ ల్ల సాంధ కొసాం వసే,ు ముస్థాం ల లు ఎాంత్ బల రర్గ ప్కమాం రలవ్యర్లనా, శాంతిని కొరుతూ సాంధ చేసుకొవ్యలని ఇస్లాం ఉరదేశిసుుాంది. వ్యరిత సాంధ చేసుకొవడాం వలల సఱ యాంగా ముస్థాం ల లకు ప్రమాదాం పాంచి ఉాందన్న సాందేహాం ఉనాన సరే, అల్యలహ్ పై భరోస్ ఉాంచి, త్న్ ప్రర్గణ్, ధన్ మానాల ర్క్షణ్ను అల్యలహ్కు అరప గాంచి సాంధీ రూరాంల్ల శాంతి సుస్థిర్త్లను స్థస్ిపిాంచడానికి కృషి చయ్యయ ల. ”ఒకవేళ్ వ్యరు సాంధ వైపు మగుా చూపితే(ఓ ప్రవకాు!) నువుఱ కూడా సాంధీ వైపు మగుా చూపు. అల్యలహ్పై భార్ాం మొపు. నిశ్ే యాంగా ఆయన్ అాంతా వినేవ్యడు, అనీన తెలస్థన్వ్యడు. ఒకవేళ్ వ్యరు నినున మొసగాంచదలసే,ు నీకు అల్యలహ్ చాలు.ఆయనే త్న్ సహాయాం ద్వఱ ర్గనూ, విశఱ సుల ద్వఱ ర్గనూ నీకు సహాయ రడాాడు”. (అనాా ల్: 61,62)
4) ఆప్శ్యాం కొరి వసే ు ఆప్శ్యాం ఇవ్యఱ ల యుదుాంల్ల శ్త్రు వర్గానికి చాందిన్ ఒక వయ కి ు ప్రర్గణ్ ర్క్షణ్కై ఆప్శ్యాం కొరి వచిే న్టలలతే అత్నిన సుర్క్షిత్మల చోటుకి చేర్ే డాం ముస్థాం ల పై విధగా చేసుుాంది ఇస్లాం. ఖుర్ఆన్ల్ల ఇల్య ఉాంది: ”ఒకవేళ్ బహుదైవ్య ర్ధకులల్లని ఏ వయ కి ు అలనా నీ శ్ర్ణు కొరితే, అత్ను అల్యలహ్ వ్యణి వినేాంత్ వర్కు అత్నికి నువుఱ ఆప్శ్యమివుఱ . ఆ త్ర్గఱ త్ అత్నిన అత్ని సుర్క్షిత్మలన్ స్థస్ినానికి చేరుే . వ్యరు తెలయని వ్యర్వటాం చేత్ వ్యరి రటల ఈ విధాంగా వయ వహరిాంచ్చ”. (దివయ ఖుర్ఆన్-9: 06)
5) ధన్, మాన్, ప్రర్గణ్ ర్క్షణ్ బాధయ త్ ఇస్లమీ ప్రభుత్ఱ ాంపై ఉాంటుాంది ఇస్లమీయ రరిపాలన్ క్రిాంద ఉాండాలనుకున్న ముస్థ లమేత్ర్ సోదరుని ధన్, మాన్, ప్రర్గణ్ ర్క్షణ్ ఇస్లమీ ప్రభుత్ఱ ాంపై ఉాంటుాంది. ర్క్షణ్ బాధయ త్ను తీసుకున్న త్ర్గఱ త్ ఎవర్లనా ముస్థాం ల అత్ని ధనానిన , మానానిన న్ష్ట రరిసే ు ద్వనికి త్ర ా శిక్ష ఉాంటుాంది.ఒకవేళ్ హత్య చేసే ు ఇహల్లకాం ల్ల అత్నికి సలత్ాం మర్ణ్ దాండన్ విధాంచడమే కాక, అత్ను రేపు ప్రళ్య దినాన్ సఱ ర్ ాపు సువ్యసన్ను సలత్ాం ఆఘ్రర్గణిాంచ లేడు అాంటుాంది ఇస్లాం. ప్రవక ు ముహమమ ద్ (స) ఇల్య ఉరదేశిాంచారు:”ర్క్షణ్ కలప ాంచ బడిన్ వయ కి ుని ఎవర్లనా హత్య చేసే ు అత్ను (సఱ ర్ ా ప్రవేశ్ాం చాల్య దూర్ాం) సఱ ర్ ాపు సువ్యసన్ను సలత్ాం ఆఘ్రర్గణిాంచ లేడు. సఱ ర్ ాపు సువ్యసన్ 40 సాంవత్ళ ర్గలాంతి దూర్ాం నుాండి ఆఘ్రర్గణిాంచ బడుతుాంది” అనాన రు. (బుఖారీ) ముస్థ లమేత్రుడలన్ వయ కి ు-ఒక దేశ్ ర్గయబారి-అాంబాస్థడర్ అలనా, ర్క్షణ్ పాందిన్ స్ధార్ణ్ వయ కి ు అలనా అత్నికి పూరి ు ర్క్షణ్ కలప ాంచడాం, రరిస్థితులు బాగోలేన్పుప డు అత్నిన సుర్క్షిత్ ప్రర్గాంతానికి త్ర్లాం చడాం ప్రతి ముస్థాం ల పై త్రప నిసర్ల ఉాంటుాంది.
6) ముస్థాం ల సాంతాన్ాం ముస్థ లమేత్ర్ త్లల దాండ్రరులత ఉత్ుమాంగా వయ వహరిాంచాల త్లలదాండ్రరులు ముస్థ లమేత్రులలనా వ్యరు బతికి ఉన్న ాంత్ కాలాంవ్యరి అవసర్గలన తీర్ే డాంతపాటు,వ్యరి యెడల మర్గయ ద గా వయ వహరిాంచాలాంటుాంది ఇస్లాం. ”మరి మేము మాన్వునికి అత్ని త్లలదాండ్రరుల విష్యాంల్ల రటిటగా తాకీదు చేశము. అత్ని త్లల అత్నిన ప్రయ్యస మీద ప్రయ్యసకు ఓరుే కుాంటూ త్న్ రర్భ ాంల్ల మొస్థాంది. మరి అత్ని పాలు విడిపిాంచడానికి రాండు సాంవత్ళ ర్గలు రటిటాంది. (కనుక మాన్వుడా!) నువుఱ , నాకూ నీ త్లలదాండ్రరులకూ కృత్జుడ ా వల ఉాండు. (ఎటకే ట లకు మీర్ాంతా) మర్ల ర్గవలస్థాంది నా వదకే ద ”. (లుఖామ న్: 14) ”ఒకవేళ్ నీకు తెలయని వ్యటిని వేటిన్లనా నాకు స్టిగా నిలబెటటమని వ్యరిదదరూ నీపై ఒతిుడి తీసుకు వసే ు మటుకు నువుఱ వ్యరి మాట విన్కు. ప్రరాంచాంల్ల మాప్త్ాం వ్యరి యెడల ఉత్ుమ రీతిల్ల మసలుకొ. అలతే (మార్గానుసర్ణ్ విష్యాంల్ల మాప్త్ాం) నా వైపు మర్ల ఉన్న వ్యరినే ఆదర్ల ాంగా తీసుకొ. ఆ త్ర్గఱ త్ మీర్ాంతా నా వైపున్కే మర్ల ర్గవలస్థ ఉాంటుాంది. అపుప డు నేను మీకు, మీరు చేస్తు ఉాండిన్ కర్మ ల నిన ాంటినీ తెలయ రరుస్ును”. (లుఖామ న్:1
6) ముస్థాం ల సాంతాన్ాం ముస్థ లమేత్ర్ త్లల దాండ్రరులత ఉత్ుమాంగా వయ వహరిాంచాల అల్యగే మన్కు స్మాజికాంగా ఎవరిత సాంబాంధాలునాన -వ్యరు విప్ర హార్గధకుల ు లలనా వ్యరిత స్మాజిక లనా, నాస్థకు రర్మలన్ సత్ళ ాంబాంధాం కలగ ఉాండా లాంటుాంది ఇస్లాం.ఎాందుకాంటే ఉత్ుమ నైతిక ప్రమాణ్ రరిపూరి ుకై ప్రవక ు ముహమమ ద్ (స) వ్యరిని ప్రభవిాంర జేయ డాం జ్రిగాంది రన్క. అరమార్గాన్ ఉన్న ప్రజ్లన సనామ ర్ ాాం వైపు పిలచే గురుత్ర్ బాధయ త్ అల్యలహ్ ముస్థాం ల సముద్వయాంపై విధగా చేశడు రన్క.అది అాందరి శ్రరేయాం కొరిన్పుప డే స్ధయ మవు తుాంది రన్క. అాంటే, ఒక వయ కి ుల్ల ఏదలనా అవలక్షణ్ాం, అవిశఱ స పొకడ ఉాంటే, అత్నిల్ల ఆ అవిశఱ స పొకడను, అవలక్షణానిన అసహియ ాంచ్చకొవ్యల, వయ కి ు అలన్ అత్నిన కాదు.
7) ప్రత్య రి ు రటల ప్రరేమ నేడు ఏ దేశనిన చూస్థనా త్న్ ప్రత్య రి ు దేశ్ాం, ప్రశిన ాంచే సమాజ్మే ఉాండకూడదు అన్న చాందాంగా వయ హరిసోుాంది. కాందరి ర్గజ్కీయ వైఖరికి ఫలత్ాంగా మత్ుాం దేశ్ ప్రజ్లను నిపుప కుాంరటిల్ల నెటేట ప్రయత్న మే అధకాంగా జ్రుగుతున్న ది. అదే మన్ాం అాంతిమ దైవప్రవక ు ముహమమ ద్ (స) వ్యరి జీవితానిన క్షుణ్ణాంగా అధయ యన్ాం చేస్థన్టలలతే కనిన ఆసకి ుకర్ విష్య్యలు కనిపిస్ుల. మకాక వ్యసులు, తాలఫ్ ప్రజ్లు ఆయన్కు పెటిటన్ చిప్త్హిాంసలు, మాన్స్థక వయ ధ అాంతా ఇాంతా కాదు. అలనా ఆయన్ (స) మాప్త్ాం వ్యరిత మనిన ాంపుల వైఖరినే అవలాంబాంచారు. త్ల రగల ర్క ుాం కారుతునాన , శ్రీర్ాం మత్ుాం ర్క ుాంత త్డిస్థపొలనా ఆయన్ మాప్త్ాం వ్యరి శ్రరేయ సుళ ను కొరుతూ-”దేవ్య! వ్యరికి ఏమీ తెలీదు, వ్యరికి సనామ ర్గానిన ప్రస్ దిాంచ్చ” అని ప్రర్గరి ిాంచారు. అదే మకాక విజ్య సాందర్భ ాంగా ఆయన్ కన్బర్చిన్ ఔద్వర్య ాం మాన్వ చరిప్త్ల్లనే కని, విని, ఎరురనిది. ద్వద్వపు 21 సాంవత్ళ ర్గలు కాంటి మీద కునుకు లేకుాండా చేస్థన్, త్న్ను చాంరడానికి రనికచేే ఏ ఆస్త్స్ునిన వదలకుాండా ప్రయోగాంచిన్ మకాక వ్యసుల్లల కర్డుగ టన్ వయ కుులన సలత్ాం ఆయన్ మనిన ాంచి రర్మ ప్రభువు చేత్ ఉన్న త్ నైతిక శిఖర్గప్రాంగా నీర్గజ్నాలాందుకునాన రు.
8) శాంతి స్థస్ిరన్ కొసాం స్మర్సయ ాం ముస్థ లమేత్రులత స్మర్సయ ాంగా వయ వహరిాంచా లాంటుాంది ఇస్లాం. ప్రవక ు (స) వ్యరి ఆవిర్గభ వ కాలాం నాికి ఈర్గన్, రోము అప్ర ర్గజాయ ల మధయ శ్త్రుత్ఱ ాం రడిా వేిసే ు భగుామనే స్ స్థ ి లల్ల ఉాండేది. అదే సమయాంల్ల మదీనాకు వలస వెళిర అకక డ న్వ సమాజ్ నిర్గమ ణానికి పూనుకున్న ప్రవక ు (స), ు లత ఎాంత అకక డ నివ శిాంచే యూద, క్ైసవు సహన్ భావాం, స్మర్సయ ాంత వయ వ హరిాంచారు. శాంతి, సుస్థిర్త్ల నిమిత్ుాం కనిన నిబాంధన్లత కూడిన్ ఒక ఒరప ాంద్వనిన అమలు రర్గే రు. విశఱ స రర్ాంగా అన్య మత్సుిలత విభేదాం ఉనాన వయ వహార్ాం, స్మాజిక జీవన్ాంల్ల మాప్త్ాం ఎల్యాంటి పర్పచాే లకు తావు ఇవఱ లేదు. అల్యరని విశఱ స రర్ాంగా వ్యరిత కాాంప్రమైజ్ అవఱ లేదు. ఒకక మాటల్ల చరప లాంటే నేటి ప్రస్థదు నినాదమలన్ (MUTUAL COEXISTENCE)ను క్రియ్య రూరాంల్ల ప్రవక ు (స) 14వాందల సాంవత్ళ ర్గల క్రిత్మే మదీనాల్ల అమలు రర్చి చూపారు.
9) రరిశీలన్ ముఖయ ాం ఇస్లాం-శాంతి, భప్దత్ల దృష్ట్టయ ఏదలనా ముఖయ మలన్ వ్యర్ ు, సమాచార్ాం అాందిన్పుప డు దూకుడుగా వయ వరిాంచ డానికి ఖాండిసుుాంది. పూర్ఱ రర్గలు తెలుసుకొకుాండా, నిజానిజాలు నిర్గురిాంచ్చకొకుాండా నొరు పారేసుకొవడానికి అది స్థగ టగా వ్యరిసుుాంది. ఎాందుకాంటే, జాతికి, దేశనికి ఒక జ్ఠిల సమసయ ఎదుర్లన్పుప డు ద్వని ల్లతులన అర్ ిాం చేసుకునే, రరిష్క రిాంచ రలగే స్మర్ ియ ాం ప్రజ్లాం దరిల్ల ఉాండదు. అల్యిిాం విరత్క ర్ రరిస్థితిల్ల ఆ సమసయ ను మేధా వులు, విజుల ా దృషిల్ల ట కి తీసుకచిే సుదీర్ ఘ చర్ే లు జ్రిపి, ఆయ్య ర్ాంగాలకు చాందిన్ నిపుణులత సలహాసాంప్రతిాంపులు జ్రిపి ఒక ఖచిే త్మ లన్ నిర్ ణయాం తీసుకొవ్యలాంటుాంది”శాంతికి సాంబాంధాంచిన్ వ్యర్ ుగాని, భయ్యాందోళ్న్లన కలగాంచే సమాచార్ాంగానీ ఏదలనా వ్యరికి అాంద డమే ఆలసయ ాం వ్యరు ద్వనిన వ్యయ పిాంర జేస్ురు. ద్వనికి బదులు వ్యరు ఆ విష్య్యనిన ప్రవక ుకు, విష్యాం ల్లతుల్లలకి వెళ్ళర విజుల ా కు చేర్వేస్థ ఉాంటే, వ్యరు అాందల నిజానిజాలను, ఉచితానుచితాలను రరికిాంచి ఒక నిర్ ణయ్యనికి ర్గవడానికి ఆస్క ర్ముాండేది. అల్యలహ్ అనుప్రహాం మరియు ఆయన్ కారుణ్య మే రన్క మీపై లేకుాండిన్టలలతే మీల్ల కాందరు త్రప -అాందరూ షైతాన్ అనుయ్యయులుగా మారి పొయే వ్యరు”. (అనిన స్: 83)
9) రరిశీలన్ ముఖయ ాం సహాబా కాలంలో ఒక తాబయీ ప్రజా సమసయ ల విషయమయి అనవసరపు జోకయ ం చేసుకొని సంత తీర్మా నాలు ఇస్తూ ఉండేవాడు. అది గమనించిన ఒక సహాబీ (ర) ఆయనుు గట్టగా ి మందలంచడమే కాక, ”దిి తీయ ఖలీఫా హప్రత్ ఉమర్ (ర) గారి హయంలో-ఇలాిిం సామాజిక రరమయిన ఏదయినా సమసయ ఎదురయితే – బప్్ సంగ్రర్మమంలో పాల్గొను సహాబాలంద రిని సమైకయ రరచి వారందరి సలహా తీసకొని ఒక నిర ణయనికి వచేే వారు. కానీ మీ నిర్మి కం ఎలా ఉందంటే, తందరపాటు నిర ణయలను ప్రరల మీద రుద్దే ప్రయతు ం చేసుూనాు రు” అనాు రు. (ఎలాముల్ మూఖియీన్) నేడు మీడియ మీద మిడి మిడి జ్ఞజాననం గల కొందరు మేధా(తా)వుల ధోరణి చూసుూంటే నాడు ప్రవక ూ (స) వారు చెప్పి న మాట వీరి విషయంలో నిరమవడం గమనించవచ్చే . ఆయన ఇలా అనాు రు ”కుత్సి త బుదుులు, కుమనసుు లు, కుసంసాు రులు, కుట్టల నీత్సజ్ఞల న కాలం ఒకి ర్మనును ది. అది వచిే నపుి డు అసతయ వాదిని,సతయ వంతునిగా, అవినీత్స రరుణి ణ నీత్సమంతు నిగా రటం ి కట్టి గౌరవించడం రరుగుతుంది. అపుి డు ‘రువైబిరహ్’ మాట్లాడుతాడు”.అది విను సహాబా(ర) ‘ఓ అలాాహ్ ప్రవకాూ! (స) రువైబిరహ్’ అంటే ఏమి’? అని ఆర్మ తీశారు.అందుకాయన (స) – ”ప్రత్స నీచ్చడు, ప్రత్స అలుి డయిన వయ కి ూ ప్రజా సంబంధిత విషయలోా ూ ం చెలాయించే ప్రయతు ం చేసాూడు” అనాు రు కలుగజేసుకుని పెతన ప్రవక ూ (స). (సునన్ ఇబుు మారహ్ి)
10) యెలరి ల శ్రరేయాం ఇస్లాం-ధన్, మాన్, ప్రర్గణ్ ర్క్షణ్ను ముస్థాం ల విశఱ స పూర్ ణత్కు ఆన్వ్యలుగా పేర్కక ాంటుాంది. ”త్న్ పరుగు వ్యడు రసుులత ఉాండ గా తాను మాప్త్ాం పుషిగా ట భాంచేసేవ్యడు రరిపూర్ ణ ముస్థాం ల కాజాలడు” అనాన రు ప్రవక ు (స). (సహీహుల్ జామె). వేరోక ఉలేర ఖన్ాంల్ల – ”ఆ వయ కి ు సఱ ర్ ాాంల్ల ప్రవేశిాంచడు, ఎవని వెకిల చేష్ల ట వలన్ ల లతే అత్ని ఇరుగు పరుగు సుర్క్షిత్ాంగా ఉాండరో” అనాన రు మహనీయ ముహమమ ద్ (స). (ముస్థాం ల ) అాంటే, ఒక ముస్థాం ల మాట, చేష్ట వలల ఇరుగు పరుగు ప్రజ్లకు ఎల్యాంటి హాని కలుర కూడదు అన్న ది ఇస్లాం ఉరదేశ్ాం. అల్యాంటి శాంతియుత్ ధర్గమ నికి అశాంతి, అలజ్డి, ఉప్రవ్యద మత్ాంగా అసత్య ర్ాంగులు ు గా ప్రయతాన లు పులమడానికి ప్రరాంచ వ్యయ రాం స్రడాం నిజ్ాంగా కడు శోచనీయాం!
11) ఖుర్ఆన్ అాంతిమ సాందేశ్ాం ఓ మాన్వుల్యర్గ! మీ ప్రభువు రటల భయభకుులు కలగ ఉాండాండి. ఆయన్ మిమమ లన ఒకేప్రర్గణి (ఆదమ్) నుాండి సృషిాం ట చాడు మరియు ఆయనే ద్వని (ఆ ప్రర్గణి) నుాండి ద్వని జ్ాంట(హవ్యఱ )ను సృషిాం ట చాడు మరియు వ్యరిదదరి నుాండి ు ను అనేక పురుషులను మరియు స్త్రల వ్యయ పిాంర జేశడు. మరియు ఆ అల్యలహ్ యాందు భయ -భకుులు కలగ ఉాండాండి, ఎవరి ద్వఱ ర్గనైతే (పేరుతనైతే) మీరు మీ రర్సప ర్ (హకుక లను) కొరుతారో; మరియు మీ బాంధుతాఱ లను గౌర్విాంచాండి (త్రాంచకాండి). నిశ్ే యాంగా, అల్యలహ్ మిమమ లన సద్వ కనిపెటుటకని ఉనాన డు. దివయ ఖుర్ఆన్(4:1)