ఒరేయ్ చంటీ! ఓ తండ్రి అత్యద్భుత హితవు...

Page 1

ఒరేయ్ చంటీ! PRESENT BY SYED ABDUSSALAM OOMERI


నా తండ్రి తుది సలహా


నా వద్ద నీకు ఇవవగలిగే మంచి సలహా అయితే లేద్ు కానీ దాన్ని ఎకకడ ప ంద్గలవో చెబుతాను విను ...

ఆయనే వివేకి హజ్ిత్ లుఖ్మాన్ (అ)


అలమాహ్ పటా కృతజ్ఞుడయి ఉండమని చెబుతూ మేము లుఖ్మాన్కు వివేకాని​ి పిసా దించాము. ఎవరైనా (దేవునికి) కృతజ్ు త చూపిత,ే ఆ కృతజ్ు త అతనికే పియోజ్నం చేకూరు​ుతుంది. దీనికి భినింగా కృతఘ్ుిడ్ెైపో తే, దేవునికి కలిగే నష్ట మేమీ లేదచ. ఆయన నిరపేక్షాపరుడు, సవతహాగా పిశంసనీయుడు. (లుకా​ాన్ - 12)

లుఖ్మాన్ తన కుమమరునికి హితోపదేశం చేసిన సందరభం గురు​ుకుతెచచుకో. అతనచ తన కుమమరునితో


‘’ఓ నా చిటటట తండ్ర.ి ..”


మీరు ఎవరితో ఆపా​ాయంగా మమటలాడతారు?


నాలుక కత్తు కనాి పదచనచగా, లోతుగా, తీవింగా గాయ పరుగలదచ


అలమాహ్ కు (ఆయన దెైవతవంలో) ఎవరినీ సాటట కలిపంచకు.

నిశుయంగా షిర్క్ ఘోరమైన పాపం, దారుణమైన అనా​ాయం” అనాిడు. (లుకా​ాన్ - 13)


ఏమి లేకపో తే నచవువ ఏదీ చెయాలేవు ?


మీ జీవితాని​ి అతాంత విలువైన పియోజ్నం కోసం వచిుంచండ్ర


తలిా దండుిలకు సేవచేయమలని మేము మమనవుడ్రి ఆదేశంచాము. అతని తలిా బలధ మీద బలధ భరిసు ూ అతడ్రి తన గరభంలో పెటట టకొని మోసింది. అతడ్రి పాలు విడ్రపించడ్ానికి రండ్ేండుా పటటటంది. (అందచవలా మేమతనికి ఇలమ ఉపదేశంచాం:) “నాపటా కృతజ్ఞుడవయి ఉండు. నీ తలిా దండుిల పటా కూడ్ా కృతజ్ు తాభలవంతో మసలుకో. నీవు (చివరిక)ి నా దగగ రికే రావలసిఉంది. (లుకా​ాన్ - 14)


సంతోష్ మనచష్ులు సంతాప మనచష్ుల మధా తేడ్ా వారిలో గల కృతజ్ు తా సా​ాయి ని బటటట ఉంటటంది.


అయితే నీకు తెలియన్నదాన్ని నాకు సాటి కలిపంచమన్న ఒత్తి డి చేస్తి మటుకు నీవు వారి మాట ఎనిటికీ వినకు.

ప్రప్ంచంలో వారి ప్టల సత్ప్రవర్ి న కలిగిఉండు. అనుసర్ణ విషయంలో మాత్పరం నావైప్ు మర్లినవారి మారా​ానని అనుసరించు. చివరికి మీర్ంతా నా ద్గా రికే త్తరిగి రావలస్ి ఉంది. అప్ుపడు ననను మీర్ు (ఐహిక జీవిత్పంలో) ఎలా నడచుకుననవారో మీకు తెలియజేసి ాను.” (లుకా​ాన -15)


రేపు అలమాహ్ దరా​ారులో మీ తలిా దండుిల విష్యంలో నీదే పూరిు బలధాత


మీ తలిా దండుిల మంచి ధో రణి మరియు హృదయపూరవక సహవాసం


(లుఖ్మాన్ తన కుమమరునికి ఇలమ ఉపదేశంచాడు:)

‘’ఓ నా చిటటట తండ్ర.ి ..”


ఏద్యినా బండ రాయిలో గాన్న, ఆకాశంలోగాన్న, భూమిపైగాన్న, లేదా మరెకకడెైనా సరే ఆవగింజంత్ప వసుివు దాగివునాి అలాలహ్ దాన్ని బయటికి తీయగలడు. ఆయన ఎంతో సూక్షగా​ాహి, సమసిం తెలిస్ినవాడు. (లుకా​ాన- 16)


ఎవరూ గమనించకుండ్ా ఏదీ దాట జ్ాలదచ


(కనచక) కుమమరా! నీవుపాిరా నా (నమమజ) వావసా నలకొలుప.


మీ జీవితంలో సిారమైనది ఏమిటట?


పాిరా న మనకు మరియు అలమాహ్ కు మధా ఒక అవినాభలవ సంబంధం


(పిజ్లనచ) మంచిని గురించి ఆదేశంచచ, చెడు విష్యమలనచండ్ర వారించచ.


సదా సతామే పలుకు, తపుపని విడమరచి చెపుప


కష్ా​ాలు వచి​ినప్ుపడు సహనం వహించు. ఇవి ఎంతో ధెైర్యసాహసాలతో కూడిన విషయాలు.


నచవువ సహనవంతుడ్రవైతే జీవిత ఇతర భలగాలోా ధెైరా​ాని​ి, మనో సా యిరా​ాని​ి పెంప ందించచకోగలవు.


జ్నముాందచ గరవంతో మమటలాడకు.


ఇతరులి​ి శరదధగా వినండ్ర, మంచిగా పివరిుంచండ్ర. మీరు ఎవవరి మీద అధికారి కాదచ అని విష్యమని​ి గురిుంచండ్ర


భూమిపెై నికు్తూ నీలు గ తూ నడవకు. తననచతానచ ప గడుకునే, మిడ్రసిపడ్ే వాడ్రి దేవుడు ఏమమతిం మచచుకోడు.


దచరహంకారం దూతనచ దెయాంగా మమరిుంది

వినయం మనిషిని దూతగా మహా మనీషిగా తీరిుదిదత చతుంది


నీ నడక, నడవడ్రకలో మధేామమరగ ం అవలంబంచచ.


మీ పివరు ననచ సమీక్షరంచచకోండ్ర


నీ కంఠసవరం కాసు తగిగంచచకో. అని​ి సవరాల కంటే గాడ్రద సవరం అతాంత కఠోరమయినది.”


మీ సవరాని​ి అదచపులో ఉంచచకోండ్ర, ఇతరులతో మరా​ాదగా, మృదచవుగా మమటలాడండ్ర


ఈ సంరక్షరంచబడ్రన సలహా దావరా మన హృదయమలనచ కదిలించే సమయం ఇంకా ఆసనిం కాలేదా?


సలహా సవవకరించే వారు చాలమ మందే ఉంటలరు. తెలివైన వారు మమతిమే దానచిండ్ర లమభ పడతారు.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.