Mahila sadhikarata mariyu islam

Page 1

SYED ABDUSSALAM UMRI


పాశ్చచ త్ీ సమాజంలో స్త్ర ీ 1586వ సంవత్ష రాన ఫ్రరానుష లో ఒక సభ ఏరాఝ టు చేసి స్త్ర ీ మనిషా కాదా అని చర్చ ంచారు. 1567న స్కా ట్ ల్య ండ్ పార్ లమంటులో ఏ చినజ అధికార్ం ీ ఇవవ కూడదనజ ఆదేశం జారీ చేస్కరు. కూడా స్త్రకి ఎనిమిదోవ హెన్రర్ (హెన్రరీ-8) పర్ పాలనలో బ్రర్టీష్ పార్ లమంటు స్త్ర ీ అపర్ శుభ్భత్ గలది కనుక బైబిల్ చదవకూడదు అని చట్టం జారీ చేసింది. 1805 వర్కు బ్రర్టీషు చట్టంలో భర్ ీ త్న భార్య ను అము​ు కో వచ్చచ , ధర్ ఆరు పెస్తీలు (సిక్సష పెన్రష ) అని ఉండంది.


ఆధునికంలో స్త్ర ీ పాశ్చచ త్య భ్పపంచం భ్పకృతిపై తిరుగుబాటు చేసి స్కమాజిక వయ వ స్సనను ఛిన్నజ భినజ ం చేసింది. ఫలిత్ంగా కుటుంబ వయ వసన అంత్ర్ంచి పొతంది. వయ కి ీకి త్న వంశం ఏదో తెలియయని దౌరా​ా గయ స్సినతి. ఈ వికృత్ పొకడ అందర్కంటే అధికంగా అబలను అవమానం పాలు చేసింది. ఆమ భ్బతుకు తెరువు కోసం బయట్ వెళ్ళా లిష న గత్య ంత్ రానికి కార్ణం అయంది. తాను బైట్ పని, ఇంటి పని, వంట్ పని, భర్ ీ ఒంటి పని కూడా చేయాలి. వాణిజయ భ్పకట్నలోల తానే అంగడ బొము నవావ లి. సిగు​ు, సిర్ని వదిలేసి, మానం మరాయ దను త్గలేసి వీరు చేసే ఈ వర్ ీకం పూర్ ీ మానవత్కే కళంకం. పూర్వ పరాలోలకెళితే –


హందూ మత్ంలో స్త్ర ీ ీ కు త్ండ్ర్ దావ రాగానీ, భర్ ీ దావ రాగానీ ఆసిలో ీ స్త్రల హకుా ఉండేది కాదు. జీవన వయ వహారాలోల స్త్ర ీ పరుషులు రండు వయ కి ీతావ లుగా గుర్ ీంచ బడేవారు కాదు. పురుషుడు యజమానిగాను, స్త్ర ీ అత్ని ఆసి ీ గానూ పర్గణించబడేది. ఈ కార్ణంగా భర్ ీ నుండ విడాకులు ప౉ంద డంగాని, వేరే వివాహం చేస్తకోవడానికిగాని అనుమతి ఉండేది కాదు. ఒకవేళ భర్ ీ మర్ణిసే ీ పతితపాటు సతిని కూడా చితిపై పేర్చ నిరా​ాక్షి ణయ ంగా కాలేచ సేవారు. ఒకవేళ ప్రరాణాలు మిగిలిన్న విత్ంతువుగా మిగి లిపొయన వనితామణులకు పునర్వ వాహ అనుమతి అసష లుండేది కాదు.ఇది సర్పొదనజ టుల ‘నియోగం’అనజ ఆచార్ంత ఆమను మర్ంత్ కించపర్చ డం జర్గేది.


‘నియోగం’ అంటే ‘నియోగం’ అంటే స్కవ మి దయానంద సర్సవ తి గారు సతాయ ర్ న ప్రరాకాశికలో వివర్ంచినటుల – విత్ంతువు మహళ త్న మర్దితగానీ, మరొక అపర్చిత్ పురుషునితగాని వివాహం లేకుండా శ్చరీర్క సంబంధం కలిగి ఉండట్ం. అల్గే భర్ ీ ీ భ్బతికునజ స్త్రలు కూడా అత్ని అనుమతిత సంతాన ప్రరాప్త ీ కోసం పర్పురుషునిత జత్ కట్టవచ్చచ . ఇదిల్ ఉంటే, నేటి హందూ వివాహ చట్టటనిజ రూప౉ందించడంలో చాల్ వర్కు ఇస్కలంలోని స్కమాజిక చట్టటల దావ రా భ్పయోజ నం ప౉ందడం జర్గిందని డసా వరీ ఆఫ్ర ఇండయాలో సవ యంగా నెహ్రరూ గారే పేరొా నడం గమన్నర్ సం


యూద మత్ంలో స్త్ర ీ ీ స్త్రలు అత్య ధికంగా అపర్శుభ్భంగా ఉంట్టర్ని యూదులు భావించ డమే కాక, బహషుట దిన్నలోల వార్ని అనిజ ంటికీ ఎడంగా ఉంచేవారు. అల్గే కుమారుడు లేని ీ పక్షంలో మాభ్త్మే కూతుర్కి ఆసిలో హకుా ం టుంది. కూతుళలో ల ల కూడా త్రావ తి వార్కంటే మొదటి వార్కే న్నలుగు భాగాలంత్ వాట్ట ఉంటుంది. అదే విధంగా విడాకుల విషయానిజ భ్పస్కీవిస్తీ బైబిల్ ఇల్ అంటంది: ”స్త్ర ీ త్ర్ఫు నుండ అభయ ంత్ర్ం లేకపొతే విడాకుల పభ్త్ం వ్రరాసి ఆమకు ఇచిచ ఆమను త్న ఇంటి నుండ బహషా ర్ంచాలి”.


ీ మత్ంలో స్త్ర ీ క్సైసవ ీ లు తౌరాత్ ధర్ు శ్చస్రరానికే ప్రరాధానయ త్నిస్కీరు. క్సైసవు ీ ంలో స్త్ర ీ యూదత్వ ంలోకంటే ఎకుా వగా అయతే క్సైసవ ీ అవమానించబడంది. ‘ఆది మానవుడు ఆదం (అ) స్త్రయే ీ ం స్తచిస్తీంది. ఆయనుజ మోస పుచిచ ంది’ అని క్సైసవ ీ ంలోని పాపం-పర్హార్ం అనజ విశ్చవ స్కని కి ఈ క్సైసవ ీ భావనే పున్నది. అల్గే సంట్ పోలు ‘పురుషుడు స్త్రని తాకక పొవడమే మేలు’ అనజ భ్పతిపాదననుసర్ంచి ీ సమాజంలో ఒక స్తదీర్ ఘ కాలం వర్కు క్సైసవ సన్నయ సత్వ ం అట్టహాసంగా అమలయంది. అపఝ ట స్ ల ఆడపడచ్చ మానవ సమాజమ పాలిట్ విన్నశకార్ణిగా పర్గణించ బడేది. చివర్ ఆమ ర్క ీం పంచ్చకు పుటిటన పురుష పుంగవులు సయ త్ం ఆమను దేవ షంచే దుసినతి. ీ ఉండేది అల్గే విడాకులు, పునర్వ వాహ హకుా స్త్రకి కాదు.


ఈరాన్రలో స్త్ర ీ ీ విషయంలో విచిభ్త్ వాదానికి ఈరాన్ర స్త్రల దిగింది. ‘మజ్దక్స’ అన బడే వయ కి ీ భ్పతిపాదన ీ మేర్కు – స్త్రలు పురుషుల ఉము డ సొతుీ. ీ పంచ్చకునజ టుల త్త్ఞ లిత్ంగా వార్ని ఆసిని పంచ్చకునేవారు. ఈ వికృతా చార్ం ఎంత్గా భ్పబలిందంటే వావివర్స్తలనేవి పూర్ ీ తుడచి పెటుటకు పొయాయ. ఈ ప౉కడకు వయ తిరేకంగా మరొక సిదా​ాంతి ‘మాని’ పేరుత ఒకఉదయ మం లేవదీశ్చడు.ఇది మరో అనరాననికి దార్ తీసింది. అత్డు భారాయ భర్ ీల సంబంధానిజ కూడా అధర్ు మని ఖరారు చేశ్చడు. ఈ రండు అతివాదాల నడుమ నలిగింది మాభ్త్ం అతివలే.


రోము, గ్రరీకు సమాజంలో స్త్ర ీ గ్రరీకులలో అడపడచ్చలు అంగడ వస్తీవుల్ అము బడేవారు. నేటి కట్జ ం అనే రాక్షస ఆచార్ం కూడా వార్నుండ సంభ్కమించి నదే. చట్టం రీతాయ ఒకే భార్య కలిగి ఉండే అనుమతి ఉండేది. కాని చట్ట విరుదామ యన అభ్కమ సంబంధాలకు ఎల్ంటి ఆంక్షలు ఉండేవి కావు. ప్రరొఫె సర్ ‘లీకి’ భ్పకార్ం-గ్రరీకులో అశ్ల లలత్, నీతి బాహయ త్ విడాకులు ఎంత్ గా భ్పబల్యంటే వేశయ ల వదదకు వెళడ ల ం విన్న జాతి న్నయకుల వంటి వార్కి సయత్ం మారాుంత్ర్ం ఉండేది కాదు. గ్రరీకు సంసా ృతి నుండే రోము సంసా ృతి పుటుటకు వచిచ ంది. త్తా​ా ర్ణంగా ఇవే దురాచారాలు వార్లోనూ ఉండేవి.


అరేబియాలో స్త్ర ీ ఏ భూభాగం నుండయతే ఇస్కలం కాంతి భ్పసర్ంచిందో అకా డ కూడా ఆడప్తలలల స్సినతి చాల్ దారుణంగా ఉండేది. ీ ీ ఆడ శిశువు పడతే సజీ వంగా పాతి పెటేటవారు. ఆసిలో స్త్రకి ఎల్ంటి వాట్ట ఉండేది కాదు. సవతి త్లులలిజ వివాహమాడే దురాచార్ం ఉండేది. విత్ంవుల విషయం లో న్నయ య సము త్మయన చట్టం ఉండేది కాదు.భార్త్ దేశంలో పాండ ీ నలుగురేసి వుల మాదిర్గానే ఏక సమయంలో ఒక స్త్రకి భర్ ీలుండే వారు. ఈ వివాహానిజ ‘ర్హత్’ వివాహంగా ప్తలిచే వారు. ‘ర్వికల పండుగ’ మాదిర్ భార్య లను మారుచ కునే నికృషట ఆచార్ం కూడా ఉండేది. ీ ఆసిలో ీ ీ స్త్రకి వాట్ట ఇవవ డ మనేది బహుదూర్ం, స్త్రనే ీ భావించి కుమారుడు త్న సవతి త్ండ్ర్ వదిలిన ఆసిగా త్లిలని భార్య గా ఉంచ్చకునేవాడు. స్రరీలను బజారులో ఇత్ర్ ీ వస్తీవులత పాటు నిలబెటిట అమేు వారు. పరుషులు స్త్రని రేటు కటిట కొని తెచ్చచ కొని తచిననిజ రోజులు వాడుకొని మోజు తీరాక మళ్ళా తచిన వయ కి ీకి తచిన రేటుకి అమేు సేవారు ీ భ్పస్కదించిన స్కమాజిక స్స్కనయని సంక్షిపం ీ గా ఇస్కలం స్త్రకి ఇకా డ ప౉ందు పరుస్తీన్నజ ము.


ఇస్కలం ధర్ు ంలో స్త్ర ీ మహా భ్పవక ీ ముహము ద్ (స) వారు భ్పభవించిన సమయానికి నిసష హాయులు, అణగార్న రండు వరాులు ఉండేవి. ఒకటి ీ వర్ ుం, రండవది బాలిసల వర్ ుం. మహనీయ స్త్రల ముహము ద్ (స) అనిజ వరాుల భ్పజలతపాటు ముఖయ ంగా ఈ ఇరు వరాుల పట్ల మర్ంత్ కారుణయ ం త వయ వహర్ంచారు. ీ కు గౌర్వానిజ చిచ ంది అనడానికి నిద ర్శ నం ఇస్కలం స్త్రల ఖుర్ఆన్రలో 176 వాకాయ లు గల ఒక పూర్ ీ స్తరా (అధాయ యం) ీ కోసమే అవత్ర్ంచింది. ఆ స్తరా పేరు ‘అనిజ స్కస్త్రల ీ ’. ఖుర్ ఆన్రలోని మరో స్తరాకు పుణయ స్త్ర ీ పేర్యన స్త్రలు ‘మర్య ం’అని పెట్టబడంది. అల్గే అల్లహ్రా విశ్చవ స్తల కోసం ఆదర్శ ంగా తటి విశ్చవ స్తలిజ పేరొా ాంటూ ఇదదరు ీ ను-భ్పవక ీ ఈస్క (అ) గార్ మాత్ృమూర్ ీ హభ్జత్ మర్య మ్ స్త్రల మర్యు నియంత్ ఫిర్ఔన్ర సతీమణి హభ్జత్ ఆసియా బిన్ర ీ ముజాహమ్ (అ)ల పేర్ లను భ్పస్కీవించాడు అంటే అల్లహ్రా ీ కు ఏ స్స్కనయ గౌర్వానిజ ఇచాచ డో ఇటేట అర్ నమవుతుంది. స్త్రల వివరాలోలకెళితే


సమానత్వ ం కన్నజ న్నయ యమే ప్రరాధానం ఇస్కలం భ్పస్కదించిన స్కమాజిక చట్టం అతివల ఆత్ు గౌర్వానికి, మహళల మానం, మరాయ దలకు ీ రుషుల మధయ పెదద పీట్ వేసింది. ఇస్కలం స్త్రప సమానత్వ ం, సమాన స్క స్ న య గుర్ంచి ఆదే శించిందని స్కధార్ణంగా కొందరు అంటుంట్టరు. ఇది నిజం కాదు. ఇస్కలం ఇదదర్ మధయ న్నయ యం గుర్ంచి ఆజా​ాప్తంచింది. న్నయ యం అంద ర్కి వార్ భ్పతిభాపాట్వాలను పర్గణలోకి తీస్తకోకుండా సమాన స్క స్ న యని కలిఝ ంచడం కాదు. అర్ సత్ను బటిట త్గిన స్క స్ న న్ననిజ ఇవవ డం. స్త్ర ీ పురుషుల స్కమరానయ లలో భ్పకృతి రీతాయ వయ తాయ సం ఉంది. ఈ తేడా ను గమనించకుండా ఇదదర్పై ఒకే విధమయనటువంటి బాధయ త్లను మోపడం ఎంత్ మాభ్త్ం న్నయ యం అనిఝ ంచ్చకోదు.


సమానత్వ ం కన్నజ న్నయ యమే ప్రరాధానం అందర్కీ అనీజ ఇచేచ యడం కాదు, ముందు వార్ స్కమరానయ లను చూడాలి. పురుషులు, ీ , ప్తలలు స్త్రలు ల ,పెదదలు,యువకులు, వృదుాలు, పండతులు, పామరులు, ధన వంతులు, పేదవారు-అందర్పై ఒకే విధమయనటువంటి బాధయ త్ లిజ మోపడం ఏ విధంగానూ వివేకం అనిఝ ంచ్చకోదు. కాబటిట బాహయ భ్పపంచానికి అనుకూలంగా పురుషుడ సృజన జర్గింది గనక ఇస్కలం బైటి వయ వ హారాలు పురుషునికి అపఝ గించి, ఇంటి ీ అపఝ గిస్ీంది. దీనర్ నం వయ వహారాలు స్త్రకి ఒకర్ స్క స్ న య ఎకుా వ, మరొకర్ స్క స్ న య త్కుా వ అని ఎంత్ మాభ్త్ం కాదు


స్త్ర,ీ పురుషునిలో ఒకే ఆత్ు పురుషులకంటే త్కుా వ స్క స్ న య ీ గల సృషరా ట సిగా స్త్రని భావించడానిజ ఖుర్ఆన్ర ఖండస్ీంది:

”మానవుల్రా! మీ ర్పభువుకు భయ పడండ. ఆయన మిము లిజ ఒకే ప్రరాణి నుండ పుటిటంచాడు. ఆదే ప్రరాణి నుండ దాని జత్ను సృషం ట చాడు”. (దివయ ఖుర్ఆన్ర-4:1)


ీ స్త్ర ీ శ్చశవ త్ వయ కిత్వ ం గలది ీ శ్చశవ త్మయన వయ కిత్వ ీ స్త్రని ం గలది

ఇస్కలం పేరొా ంటుంది. ”మంచి పనులు ీ యన్న చేసేవారు-పరుషులయన్న, స్త్రల వారు విశ్చవ స్తలయన పక్షంలో సవ ర్ ుంలో భ్పవేశిస్కీరు”. (దివయ ఖుర్ఆన్ర-4: 125)


ీ స్త్ర ీ కుమారగా ఆడబిడడ జనిు సే ీ అవమానంగా భావించకండ. ఆడబిడడ పుటిటతే సంతషం చండ, ఎందుకంటే ఓ మానవుడా నీవు సవ ర్ ుం చేరుట్కు ఒక అవకాశ్చనిజ నీ కోసం తీస్తకొచిచ ంది నీ ఈ ఆడబిడడ అంటుంది ఇస్కలం. దైవ భ్పవక ీ (స) ఇల్ భ్పవచించారు: ”ఎవైన్న ఒకరు, లేదా ఇదదరు, లేక ముగు​ురు కుమార ీలిజ పొషంచి, మంచి శిక్షణ ఇచిచ , పెళిా లుల చేసి వార్ పట్ల ఉత్ీమ రీతిలో ీ ీ వార్ కోసం సవ ర్ ుం ఉంది”. భ్పవర్సే (అబూ దావూద్)


స్త్ర ీ యువతిగా ఆడబిడడ పెర్గి యవవ నథకు చేర్నపుడు యువతి అని ప్తలువబడుతుంది. యువతిగా ఉంటునజ

మహళకు ఇస్కలం

ఎల్ంటి గౌర్వానిజ ఇచిచ ందంటే… యువతి వైపు కనెజ తిీ కూడా చూడవదదని పురుషుల కు ఆదేశిస్తీంది ఇస్కలం. అల్లహ్ర ఇల్ సలవిచాచ డు:’పురుషులు త్మ చూపులను క్సర్ందికి ఉంచాలనీ, వారు త్మ మరాు స్కనన్నలను కాపాడుకోవాలని ఓ

భ్పవకాీ! విశ్చవ స్తలకు చెపుఝ ’. (అనూజ ర్: 30)


స్త్ర ీ ఇల్లలుగా వివాహం అయాయ క మహళ ఒక ఇల్లలుగా మారుతుంది, ఒకర్కి భార్య అవుతుంది. అల్ంటి సి స్ నతిలో ఉనజ మహళకు ఇస్కలం ఇచేచ గౌర్వం ఏమిట్ంటే: ”భ్పపంచం మొత్ీం కేవలం కొనిజ రోజుల జీవన స్కమాగ్రర్, అందులో అనిజ టికంటే మేలైన స్కమాగ్రర్ స్తగుణవతి అయన స్త్ర”ీ అంటుంది ఇస్కలం. భ్పజలు డబ్బు సంపాదనను విలువైనదిగా భావిస్కీరు, బంగార్ం విలువైనదని భావిస్కీరు, వజ్రాలు విలువై నవని భావిస్కీరు. స్తగుణవంతి అయన స్త్ర ీ డబ్బు , సంపాదన, బంగార్ం, వజ్రాల కన్నజ విలువైనదని అంటుంది ఇస్కలం. ఇల్లలు అంటే పని మనిష కాదు, భార్య అంటే బానిసరాలు కాదు, భర్ ీకు అత్ని కుటుంబంలో ఎల్ంటి గౌర్వము, స్స్కననము ఉనజ దో అల్ంటి గౌర్వం, అల్ంటి స్స్కననమే భార్య గా తెచ్చచ కునజ ఆ మహళకు కూడా ఇవావ లంటుంది ఇస్కలం. భార్య ను హంసించే వయ కి ీ మంచి మనిష కాడు, ”భార్య ను బాగా చూస్తకునే వాడే ఉత్ీముడు” (ఇబ్బజ హబాు న్ర) అంటుంది ఇస్కలం.


స్త్ర ీ త్లిలగా ఒక అనుచరుడు భ్పవక ీ ముహము ద్ (స) వదదకు వచిచ ఓ అల్లహ్రా పంప్తన భ్పవకాీ నేను జిహాద్లో పాల్లలన్నలనుకుం టున్నజ ను. ఈ విషయంపై మీత చర్చ ంచట్టనికి వచాచ ను మీరేమంట్టరు? అని భ్పశిజ ంచాడు. నీ త్లిల భ్బతికి ఉందా? అని అడగారు భ్పవక ీ (స). అవును భ్బతికి ఉందని అత్ను బదులిచాచ డు. ‘అయతే వెళ్ళా నీ త్లిలకి సేవ చేయ సవ ర్ ుం ఆమ పాదాల చెంత్ ఉందన్నజ రు’ భ్పవక ీ (స). సవ ర్ ుం త్లిల పాదాల చెంత్ ఉందని తెలిప్త మహళకు గౌర్వానిజ ఉనజ త్ శిఖరానికి చేర్చ ం ది ఇస్కలం. అంతే కాదు త్లిల బిడడను నవ మాస్కలు మోసి భ్పసవ వేదన భర్ంచి బిడడను జను నిస్తీంది. నిభ్ద మర్యు అనేక విషయా లను తాయ గం చేసి పాలు త్రాప్త పొషస్తీంది, కావున ఓ మానవుడా! నీవు ఏమి చేసిన్న ఆమ రుణం తీరుచ కోలేవు, కావున ఓ మానవుడా! ఆమను ఉఫ్ర అనే అధికార్ం కూడా నీకు లేదు అంటుంది ఇస్కలం.


యాజమానయ పు హకుా ఆమకు షరీయతు సర్హదుదలోల ఉంటూ వాయ పార్ం, ఉదోయ గం చేస్త కునే అనుమతి ఉంది. త్న సొము​ు ను ధర్ు ం ఆమోదించిన ఏ విష యంలోనయన్న ఖరుచ చెస్తకునే హకుా ఆమకుంది. ఆమ భర్ ీ అయన్న సరే ఆమ ీ ముటుటకునే అధి అనుమతి లేనిదే ఆమ ఆసిని కార్ం, హకుా అత్నికి లేదు.

ీ ”ఒకవేళ స్త్రలు సంతషంత త్న మహర్ సొము​ు నుండ కొంత్ భాగం ఇచిచ నట్లయతే దానిని మీరు ఖరుచ పెటుటకోవడం ధర్ు సము త్మే”. (దివయ ఖుర్ఆన్ర-4: 4)


విమర్శ ంచే హకుా ీ కు సయత్ం ఇంటి వయ వ పురుషుల వలే స్త్రల హారాలోల కాక, స్కమాజిక, ధార్ు క వయ వహా రాలోలనూ విమర్శ ంచే హకుా ఉంది. కొనిజ విషయాలలో హభ్జత్ అలీ (ర్) గార్త విశ్చవ స్తల మాత్ అయన ఆయషా (ర్)గారు విభేదించడం, సవ యంగా అపఝ టి ఖలీఫా అయన హభ్జత్ ఉమర్ (ర్) గార్ని ఓ స్కధార్ణ మహళ ‘మహర్’ విషయమయ నిలదీయడం, ఆయన కూడా త్న అభిప్రరాయానిజ విర్మించ్చకుని ‘మదీన్నలో ఉమర్కంటే తెలిసి వారున్నజ ర్’ని అంగీకర్ంచడం వంటి సంఘట్నలు దీనికి మచ్చచ తునకలు.


నికాహ్ర హకుా ఇస్కలం పర్పూర్ ణమవవ క ముందు ఏ సమాజం లోనూ వివాహం కోసం అమాు య అనుమతి ఆచార్ం ఉనజ టుల కన బడదు. ”అవివాహత్ వనిత్లత వార్ వివాహం గుర్ంచి అభిప్రరా యం కోరాలి” అని, ”కనెజ ప్తలల ల త వివాహం కోసం వార్ అను మతి కోరాలి”అని దైవభ్పవక ీ ముహము ద్ (స)వారు నొకిా వకా​ా ణిం చడమే కాక, ‘త్న త్ండ్ర్ త్న అభీషాటనికి వయ తిరేకంగా వివాహం జర్ప్తంచాడు’ అని ఓ అమాు య దావా వేయగా, భ్పవక ీ (స) ఆ పెళిా ని ర్దుద చేయంచారు. ”ఇస్కలంలో వివాహానికి ముందు అమాు యత త్పఝ నిసర్ అనుమతి ప౉ందే విధానం న్నకు ఎంత నచిచ ాంది” అని ఓ సందర్ా ంలో భార్త్ మాజీ భ్పధాని అట్ల్ బిహారీ వాజ్పాయ అభిప్రరాయ పడట్ం గమన్నర్ సం!


మహళ్ళ సేవ చఛ కొందరు మహళల గౌర్వం మంట్ గలప ట్టనికి మహళకు మళ్ళా ఇస్కలంకు పూర్వ ం ఉనజ స్సినతికి దిగ జార్చ ట్ట నికి భ్పయతిజ స్తీ ‘మహళ్ళ సేవ చచ ’•అంటూ వల విస్తరుతు న్నజ రు. అకా డ మహళ మాన్ననికి, ప్రరాణానికి, ఆరోగాయ నికి భ్పమాద ముంది. మహళలు భ్పమాదానిజ భ్గహంచకుండా వార్ వలలో చికిా త్మ సహజ అభిరుచ్చలకు వయ తిరేకంగా,త్మ మీద ఉంచబడన పవిభ్త్ బాధయ త్లను వదలి ఆడత్న్ననిజ జబారులో వేలం వేయుట్కు సిదాపడుచ్చన్నజ రు. ఒకా విషయం గురుీంచ్చకోవాలి, హదుదలు మీర్ట్టనిజ సేవ చఛ అనరు. నియమాలు కలిగినపుఝ డే సేవ చఛ సంపూర్ ణమౌతుంది.


ీ కు భభ్దతా హకుా స్త్రల ఇస్కలంలో ఒక భ్పధాన చట్టం ‘అమాన్ర’ చట్టం. అమాన్ర అంటే ర్క్షణ కలిఝ ంచడం. ఈ హకుా ను ఇస్కలం ీ కు సయత్ం ఇచిచ ంది. ఈ హకుా పురుషుల వలే స్త్రల గల వారు ఇత్రులను ర్క్షణ కలిఝ ంచవచ్చచ . అల్ ర్క్షణ ప౉ందిన వయ కి ీ మీద దాడకి దిగడానికి అనుమతి ఉండదు.”మీరు ఎవర్కి ర్క్షణ కలిఝ ం చారో నేను కూడా వార్కి ర్క్షణ ఇచాచ ను” అని భ్పవక ీ (స) మకా​ా విజయం సందర్ా ంగా హభ్జత్ ఉము హానీ(ర్)గార్త అనడం దీనికి భ్పబల నిదర్శ నం. ఇల్ చెపుఝ కుంటూపొతే, విదాయ హకుా , ఫతావ హకుా , ఉదోయ గ హకుా , ఆసి ీ హకుా , ఖుల్ హకుా మొదలయన భ్పధాన హకుా లనిజ ంటిని ఇస్కలం మహళకు భ్పస్కదించింది. ఒకా మాట్లో చెపాఝ లంటే, ఇస్కలం పడతి భ్పగతికి స్పానం. దీనికంటే శ్రరేయసా ర్మయన వయ వసన మరొకటి లేదు. లభించదు. ఇందులో వార్కి గౌర్మూ ఉంది. ర్క్షణా ఉంది.



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.