Manchi jeevitam

Page 1

SYED ABDUSSALAM UMRI


ఏ పురుషుడూ గానీ, లేక స్త్ర ీ గానీ విశ్వా సులై, సత్కా ర్యా లు చేస్త,ీ అలాంటి వారిని మేము తప్ప క (ఇహలోకాంలో) మాంచి జీవితాం గడిపేల చేస్తీము. మరియు వారికి (ప్రలోకాంలో) వారు ీ చేసిన సత్కా ర్యా లకు ఉతమ ప్ప్తిఫలాం తప్ప క ప్ప్స్తదిస్తీము.(అనన హ్ల్:97)




ఓ విశ్వా సులర్య! సహనాం మరియు నమా'జ్ ద్వా ర్య సహాయాం అరి థాంచాండి. నిశ్చ యాంగా, అల్హ్ల సహనాంగలవారితో ఉాంటాడు. (Baqarah:153)



మరియు అల్హ్ల యాందు భయభకుీలు గలవానికి, ీ ర గాం చూపుత్కడు. మరియు ఆయన, ఆయన ముకిమా అతనికి, అతడు ఊహాంచని దికుా నుాండి జీవనో పాధిని ప్ప్స్తదిస్తీడు. మరియు అల్హ్ల మీద నమమ కాం ఉాంచుకునన వానికి ఆయనే చాలు. (తలఖ్:2,3)


మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్ా సిాంచి, దైవభీతి కలిగిఉాంటే – మేము వారిపై ఆకాశ్ాం నుాండి మరియు భూమి నుాండి – సరా శుభాలనొసాంగి ఉాండేవారాం. (ఆర్యఫ్: 96)


"ఇాంకా వారితో ఇల అన్నన ను: 'మీ ప్ప్భువును క్షమాప్ణకై వేడుకొాండి, నిశ్చ యాంగా ఆయన ఎాంతో క్షమాశీలుడు! 'ఆయన మీపై ఆకాశ్ాం నుాండి ధార్యళాంగా వర్యానిన కురిపాంప్జేస్తీడు.మరియు మీకు ధన సాంప్దలలోను మరియు సాంత్కనాంలోను వృధి​ినొసాంగుత్కడు మరియు మీ క౉రకు తోటలను ఉతప తిీచేస్తీడు మరియు నదులను ప్ప్వహాంప్జేస్తీడు." (నూహ్ల: 12)


మరియు న్న ద్వసులు, ననున గురిాంచి నినున అడిగితే: ''నేను(వారికి) అతి సమీప్ాంలోనే ఉన్నన ను. పలిచే వాడు ననున పలిచి నపుప డు నేను అతని పలుపును విని, జవా బిస్తీను. కాబటి​ి వారు సరైనమార గాం ప౉ాంద టానికి, న్న ఆజను ఞ అనుసరిాంచాలి మరియు న్నయాందు విశ్వా సాం కలిగిఉాండాలి.'' అని, చెపుప . (అల్ బఖరః - 186)


ఎవరైతే విశ్ా సిాంచారో వారిహృదయాలు అల్హ్ల ధా​ా నాంవలన తృప ీ ప౉ాందుత్కయి. ీ వినాండి! కేవలాం అల్హ్ల ధా​ా నమే జాప్గతగా ీ సుీాంది. (సమ రణయే) హృదయాలకు తృపని (అప్రఅద్ : 28)


మరియు మీ ప్ప్భువు ప్ప్కటిాంచిాంది (జ్ఞజాఞప్కాం చేసుకొాండి): ''మీరు కృతజ్ఞలై ఞ తే! నేను మిమమ లిన ఎాంతో అధికాంగా అనుప్గహస్తీను. కాని ఒకవేళ మీరు కృతఘ్నన లైతే! నిశ్చ యాంగా, న్న శిక్ష ఎాంతో కఠినమైనది.'' (ఇబ్రర్యహీమ్:7)



మరియు నిశ్చ యాంగా మేము, మిమమ లిన భయప్ప్మాద్వలకు, ఆకలి బాధలకు, ధన, ప్రర్యణ, ఫల (ఆద్వయాల) నష్టినికీ గురిచేసి ప్రీక్షిస్తీము. మరియు (ఇలాంటి ప్రిసిథతులలో) మనఃస్థథరా ాంతో ఉాండేవారికి శుభవార ీనివుా . ఎవరైతే విప్తా రమైన ప్రిసిథతి ఏరప డి నపుప డు: ''నిశ్చ యాంగా మేము అల్హ్లకే చెాందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపొత్కము!'' అని అాంటారో! అలాంటి వారికి వారి ప్ప్భువునుాండి అనుప్గహాలు మరియు కరుణ ఉాంటాయి. మరియు వారే సన్నమ ర గాంప౉ాందినవారు. (అల్ బఖరః - 155-157)



మరియు అల్హ్ల మీద నమమ కాం

ఉాంచుకునన వానికి ఆయనే చాలు. (Talaq:3)



ప్రర్యప్ాంచికాంగా మీకన్నన క్రిాంది స్త జ్ఞ థ యి వారిని చూడాండి. ప్రర్యప్ాంచికాంగా మీకన్నన పై స్త జ్ఞ థ యి వారిని చూడకాండి. ఇల గనక మీరు చేస్త ీ అల్హ్ల అనుప్గహాలను చినన చూపు చూడటాం అనేది జరగకుాండా ఉాంటాంది అన్నన రు ప్ప్వక ీ ముహమమ ద్ (స). (ముసిాం ్ )




రాండు అమూలా మయిన అనుప్గహా లున్నన యి. చాల మాంది ప్ప్జలు వాటి విషయాంలో ఏమరుపాటకి లోనయి ఉన్నన రు: ఆరోగా ాం, తీరిక సమయాం అన్నన రు ప్ప్వక ీ ముహమమ ద్ (స) (బుఖారీ)



తన మ౉ర ఆలకిాంచి బడాలని, తనకు ఎదురయి ఉనన దుసిథతి దూరమవా​ా లని కొరుకునే వా కి ీ ఓ కషి జీవి కష్టినిన తొలగిాం చాలి అన్నన రు ప్ప్వక ీ ముహమమ ద్ (స). (ముస్తన ద్ అహమ ద్ )




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.