PRESENT BY SYED ABDUSSALAM UMRI
ఈ ప్రరంచం అనేక మతాల. సమాజాల, జాతుల, తెగల కూడలి. త లూ ఉన్నా రు, యూదులూ ఉన్నా రు, హందువులూ ఇకక డ క్రైసవు ఉన్నా రు, సాబియీలూ ఉన్నా రు, ఫారసీయులూ ఉన్నా రు, త లూ ఉన్నా రు, ఆస్తకు త లూ ఉన్నా రు, లౌకిక వాదులూ న్నస్తకు ఉన్నా రు, ముస్తం ల లూ ఉన్నా రు. ఈ ప్రరంచంలో అన్నది నుండి మనిషి ఎదుర్క ంటున్ా ప్రశ్ా లోల ముఖ్య మైన్వి మూడు. ఈ ప్రశ్ా లు న్నటి నుండి నేటి వరకూ మాన్వ మేధను రరీక్షిస్తతనే వస్తతన్నా యి. నేడు సయితం అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్ా లకు సమాధాన్ం వెతకడంలో తలమున్కలై ఉన్నా రన్ా ది వాస త వం.
మాన్వ జీవితంలో కీలక పాప్త పోషించే ఆ మూడు ప్రశ్ా లు ఏవి?
1) మన్ం ఎకక డ నుంచి వచ్చా ము? 2) మన్ం ఎందు కొసం వచ్చా ము? 3) చివరి మన్ గమయ సాథన్ం ఏది? ఇప్పు డు మీ వంతు. ఈ మూడు ప్రశ్ా లకు మీ మేధ ఏం సమాధాన్ం చెబుతుందో కాసేప్ప చదవడం ఆపి ఆలోచిం చండి. ఈ మూడు ప్రశ్ా లకు ముందు మీరు సమాధాన్ం తెలుస్తకునేందుకు ప్రయత్ా ంచండి. ఆ సమాధాన్ం సైన్ది-సహేతుకం కావచ్చా , నిర్హతు ే కం కావచ్చా . ఎలా ఉన్నా రర్వఱ లేదు ఆలోచించండి. మీకు కాస త సమయం ఇవఱ బడుతంది. జ)………………………………………………………………… ………………………………………… జ)………………………………………………………………… ………………………………………… జ)………………………………………………………………… …………………………………………
1) మన్ం ఎకక డ నుంచి వచ్చా ము? జ): ”నిశ్ా యంగా మేము మనిషిని మటిి సారంత సృషిం ి చ్చము”.(అల్ మొమినూన్: 12-14) మటిిత సృజంచడం అంటే ఆది మాన్వుడైన్ ఆదం (అ)ను మటిిత చేయడం. మన్ందరికి మూల ప్పరుషుడు హప్జత్ ఆదం (అ) అయితే, ఆయన్ మూలం మటిి. తర్వఱ త ఏం జరిగంది? అలస్తత’ ప్రమాణం - ‘నీ ప్రభువు ఆదం సంతత్ వీప్పల నుండి వారి సంతాన్ననిా తీస్త, సఱ యంగా వారినే వారికి సాక్షులుగా పెటిి, ‘నేను మీ ప్రభువుని కాన్న?’ అని అడిగన్ప్పు డు- ‘ఎందుకు కావు? (నువ్వఱ మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నా ం’ అని వారు చెపాు రు.’ (అల్ ఆర్వఫ్: 172)
ఇది ఏ లోకంలో జరిగంది? ఇది ‘ఆలమె జప్్’- రరమాణువుల లోకం అన్బడుతుంది. మతతం మీద ఈ సృషికి ి కర త ఉన్నా డు, ఆయన్ ఒకక డే అన్ా భావన్ ప్రత్ మనిషి నైజంలోనూ ఇమిడి ఉంది. ఈ ప్రకృత్ స్తదధ భావానేా మహా ప్రవక త (స) ఈ విధంగా సు షి రర్వా రు: ”ప్పటేి ప్రత్ శిశువు సహజతఱ ం (ప్రకృత్ నైజం) పైనే ప్పడుతుంది. కాకపోతే దాని తలిలదండ్రరులు ఆ శిశువును యూదుని గానో, త నిగానో, మజూసీగానో మారిా వ్వసాతరు. జంతువు ఈనిన్ప్పు డు క్రైసవు దాని పిలల సయితం స్తరక్షితంగా ఉంటుంది. దాని ముకుక గానీ, చెవులగానీ కొయబడి ఉండవు”. (సహీహ్ బుఖారీ)
ఆది మాన్వుడైన్ ఆదం మటిిత సృజంచ బడ్డారు అంటే మన్మంతా అదే రీత్న్ మటిి తనే ప్పడుతున్నా మా అంటే కాదు అన్ా ది సమాధాన్ం. మరి మన్ ప్పటుిక ప్రక్రరియ ఎలా జరుగుతుంది? అంటార్వ. చూడండి:
”నిశ్ా యంగా మేము మనిషిని మటిి సారం త సృషిం ి చ్చము. ఆ తర్వఱ త అతనిా వీరయ బిందువుగా చేస్త ఓ త లో శిశువు కొసం స్తరక్షితమై చోటులో (లోకం మతం మాతృ గరభ ంకన్నా స్తరక్షితమైన్ చోటు మర్కటి లేనే లేదు) నిలిపి ఉంచ్చము. మరియు ఆ వీరయ బిందువు ను త త గడాను ఘనీభవించిన్ రకంగా చేశాము. మరి ఆ రకప్ప మాంసప్ప ముదదగా మార్వా ము. దరిమిలా ఆ పిండ్డనిా ఎముకలుగా చేశాము. పిదమ ఆ ఎముకలకు మాంసం తొడిగంచ్చము. అటుపిమమ ట దానిా పూరి త భిన్ా మైన్ త సృషిగా ి ప్రభవింరజేశాము. అందరి కన్నా ఉతమ సృషిక ి ర త అయిన్ అలాలహ్ా ఎంత శుభకరుడు”. (అల్ మొమినూన్:12-14)
సు షమ ి య్యయ ది ఏమిటంటే, ఒకప్పు డు మనిషిపై ఏమి కాని శూన్య థ కూడ్డ ఒకటి ఉండేది. అలాలహ్ా అతనిా శూన్య స్థస్తథత్ నుండి మటిిత, తర్వఱ త నీటి సారంత, తర్వఱ త పై పేర్క న్ా విధంగా ప్పటిించ్చడు. అంటే మనిషి ఉనికి ఏదో యాదృచిా క విస్పు టన్ం వలల జరగలేదు, మనిషిని, సకల సృషతా ి లను ప్పటిించిన్వాడు అలాలయ్యన్ని తెలుస్తతంది. అంటే మనిషి అసలు స్త స్థ థత్ ఏమిటో, అతని ఉనికి ఎలా ప్రర్వరంభమై, ఏ విధంగా పూర ణ స్థసాథయికి చేారు కుందో సమాధాన్ం లభించింది. మరి ఎంత మహోతక ృషమై ి న్ మాన్వ సృషిి ఎందు నిమితతం జరిగంది అంటే ”మేము మిమమ లిా ఏదో ఆషామాషీగా (అర థరహతంగా) సృషిం ి చ్చమనీ, మీరు మా దగ గరకు మరలిర్వవడ మనేది జరగని రని అని ప్భమరడుతు న్నా ర్వ?” (అల్మొమినూన్:115) ”(ఆ విషయానికసే)త మేము భూమాయ కాశాల ను, వాటి మధయ నున్ా వాటిని-ఏ ఒకక టిని లక్ష్య రహతంగా ప్పటిించ లేదు. (యాదృచిా కంగా ప్పటాిము అంతే) త ల భ్ర్వంత్ మాప్తమే”. (సాఱ ద్: 27) అన్ా ది అవిశాఱ స్తల- న్నస్తకు ఈ దివయ స్తకుతలలో మనిషిని ప్పటిించిన్ అలాలహ్ ఇతర సృషితా ి ల మాదిరిగానే అతని జీవితానికి సయితం ఒక లక్ష్య ం పెటాిడని తెలుస్పతంది.
త వచ్చా ము? 2) మన్ం ఎందు నిమితం మన్ జీవిత లక్ష్య మేమిటి? మన్ం ఒక కలమును తయారు చేసాతము. ర్వయడం దాని లక్ష్య ంగా పెడతాము. అంటే కలం ఉతు త్తదారులమైన్ మన్ం దాని లక్ష్యయ నిా నిర్వధరించిన్టేల మన్లిా శూన్య ం నుండి ఉనికిలోకి తీస్తకు వచిా న్ దేవుడే మన్ జీవిత లక్ష్యయ నిా ఖ్ర్వరు చేయాలి. అలా జరిగందా? అంటే, చూడండి: ”నేను జన్నా తులను, మాన్వులను సృషిం ి చింది వారు న్నుా ఆర్వధండ్డనికి మాప్తమే. నేను వారి నుండి జీవనోపాధ (వప్జ వైఢూ ర్వయ లు, బంగారు వెండి ఆభరణాలు, వాహన్, నివాస సౌకర్వయ ల)ని కొరడం లేదు. వారు న్నకు అన్ా పానీయాలు (నైవ్వదాయ లు) పెటాిలని కూడ్డ నేను కొరడం లేదు. నిశ్ా యంగా అలాలహ్ాయ్య సకల జీవర్వస్తలకీ సఱ యంగా ఉపాధని సమకూర్హా వాడు. ఆయన్ మహా శ్కి తశాలి, మహాబలుడు”. (జారియాత్: 56- 58) అంటే మన్ం ‘త్న్నా మా, రడుకు న్నా మా, తెలాలరిందా’ అన్ా టుి లక్ష్య రహతం గానూ ప్పటిలేదు. అలాగే దైవం పేరు చెప్పు కని గుళ్ళర గోప్పర్వలు కటిి, వప్జవైఢూర్వయ లు, బంగారు వెండి ఆభరణాలు సమరిు ం చడ్డనికి లేదా కూడ బెటుికొవడ్డనికీ ప్పటి లేదు. మన్ ప్పటుిక కేవలం మన్ందరి సృషిి కర త అయిన్ అలాలహ్ాను మాప్తమే ఆర్వ ధంచే నిమితతం జరిగంది.
3) చివరి మన్ందరి గమయ సాథన్ం ఏది? ”ఓ మాన్వుడ్డ! నువుఱ నీ ప్రభువును చేరుకునే వరకూ ఈ సాధన్లో (ఈ కఠోర రరిప్శ్మలో) నిమగుా డవై ఉండి, తుదకు ఆయనుా చేరు కుంటావు”. (ఇనిిఖాఖ్: 6) ”సృషిి (ప్రక్రరియ)ని మదలెటేివాడు అలాలహ్య్య. మరి ఆయనే దానిా ప్పన్ర్వవృతం చేసాతడు. మరి మీరంతా ఆయన్ వైప్పన్ కే మరలించ బడతారు”. (రూమ్:11) ”కడకు అందరూ పోయి చేారవలస్తంది నీ ప్రభువు వదకే ద ! మరి ఆయనే న్విఱ స్తతన్నా డు, ఆయనే ఏడిు స్తతన్నా డు. మరి ప్రర్వణం తీసే వాడు ఆయనే, ప్రర్వణం పోసేవాడూ ఆయనే. ఇంకా ఆయనే జంటల ను- ఆడ- మగలను సృజంచ్చడు”. (అన్ న్జ్మమ : 42-45)
ఇంత చేస్తన్ దేవుడు మనిషి ఎలా జీవించ్చలో చెరు లేదా? చూడండి: ”మేము అతని (మాన్వుని)కి మార గం కూడ్డ చూపాము. ఇక అతను కృతజ్ఞడు ు గా వయ వహరించిన్న లేక కృత ఘ్నా డుగా తయాైన్న (వాడి ఇషాినికే వదిలేశాము). అయితే, అవిశాఱ స్తల కొసం మేము సంకెళ్ళర , ఇనుర రటాిలను, జయ లించే అగా ని స్తదధం చేాస్త ఉంచ్చము. (తత్భ న్ా ంగా) నిశ్ా యంగా సజను జ లు (విశాఱ స్తలు) ‘కాఫూ్’ కలురబడిన్ మధుపాప్తను సేవిసాతరు. అదొక సరోవరం. దైవ దాస్తలు దానుా ండి (తనివి తీర్వ) త్ర్వగుతారు. (తాము కొరిన్ చోటికి) దాని పాయలు తీస్తకుపోతారు”.(అల్ ఇన్నా న్: 3-6)
తన్ ప్రవక తల దాఱ ర్వ, తన్ ప్గంథాల దాఱ ర్వ సన్నమ ర గమేదో, దుర్వమ ర గమేదో చకక గా వివరించ్చడు. ఆ రరంరరలో వచిా న్ చిటి చవరి ప్గంథం రవిప్త ఖు్ఆన్ అయితే కటి కడరటి దైవ ప్రవక త ముహమమ ద్ (స). ఇక మన్ం దైవ విధేయతా మార్వగనిా అవలంబించి ధన్య జీవులుగా నెగుగకసాతమొ లేక అర మార్వగలిా అనుసరించి అలాలహ్ మన్కు చేస్తన్ అనేక మేళ్ను ల మరచి ప్బత్కి ఇహరర జీవితాలిా మరింత దురభ రం చేాస్తకుంటామొ మన్ ఇషాియిషాిల మీదే ఆధారరడి ఉంటుంది. ఈ విషయానేా దైవ అంత్మ ప్రవక త ముహమమ ద్ (స) ఇలా బోధ రర్వా రు: ”ప్రత్ వయ కీ త తన్ అంతర్వతమ ను ప్కయ విప్కయాలకై పెడతాడు. ఈ వర తకంలో అతడు దానిా చంపిన్న చంపేసాతడు. లేదా దానికి సేఱ చఛ న్యిన్న ప్రసాదిసాతడు”. (సహీహ్ బుకారీ)
దేవుడు ప్పడతాడ్డ? దేవుడు చనిపోతాడ్డ?
దేవుడు కనిపిసాతడ్డ? దేవుడు అవతరిసాతడ్డ? దైవ్వతరులను ఆర్వధసే త కలిగే రరయ వసాన్ం ఏమిటి ? నిజ దైవానిా
కలవడం వలల కలిగే లాభం ఏమిటి ?
తర్వఱ త తెలుస్తకుందాం!