సలాహ్ (నమాజు) విధానం
నేను నేనే అలాాహ్. నేను తప్ప మరొ ఆరాధ్యు డు లేడు. కనుక నీవు ననేే ఆరాధంచు. ననుే సమ రంచడానికి నమాజ్ స్థాపింంచు. (తాహా -14) ముహమమ ద్ సల్లా ా ా హు అలైహి వసల్ం ా ఇలా సెల్వి చ్చా రు – మీరు అలాగే నమాజు చదవండి, ననుే ఏ విధంగా నమాజు చదవుతూ చూస్తున్నే రొ. (బుఖార)
సంక ల్ప ం
„ ప్ప్తి కార్ు పు ప్రరార్ంభంలో మనస్తలో కల్గాల్సి న భావనను సంకల్ప ం అంటారు, అంటే సంకల్ప ం చేస్తకునే చోటు మనస్తి . కనుక మనస్తలో సంకల్సప ంచుకొవడం అవ సర్ం. నమాజు చదువుటకు నిల్సచిన పుడు తకీీ రె తహ్ారీమ ప్ల్సకే టపుప డు ఏ నమాజు, ఎనిే ర్కాతులు అనేది హృద యంలో సంకల్సప ంచుకొవాల్స. అంతేగాని దానిని నోటితో ప్ల్కాల్సి న అవసర్ం లేదు. దైవప్ప్వక ు(స) ఇలా ప్ప్వచించ్చరు: ”ఆచర్ణలు సంకలాప ల్పై
ఖియామ్ మరయు తకీీ ర్ – ఎ – తహ్రీమహ్ నిల్బడ శకి ు గల్వారు నిటారుగా నుంచొని అంటే అలాాహు అకీ ర్ అని నమాజు ప్రరార్ంభంచడం రెండు చేతుల్నూ అలాాహు అకీ ర్ అంటూ చెవుల్ వర్కు లేక ు ం. భుజాల్ వర్కు ఎతడ
కుడిచేతిని ఎడమచేతి
ఫర్ ్ నమాజుల్లో శకి ు గల్వాడు నిటారుగా నిల్వడం. ు దైవప్ప్వక(స) ఈ విధంగా తెల్సయజేశారు: ు ం, కూరా ని చదివే ”నిల్బడి నమాజు చేయడం ఉతమ ు వు కికిు నిల్బడి చదివే వు కిలోని సగం పుణు ం ల్భస్తుంది. ప్రుండి చదివే వు కికిు కూరా ని చదివే వు కికిు ల్భంచే పుణు ంలో సగం పుణు ం ల్భస్తుంది”. ( బుఖార 1065) ఇమ్రాబ్ బిన్ హుసైన్(ర్) ఈ విధంగా తెల్సయజేశారు: ు న్నకు మొల్ల్ వాు ధ ఉండేది, నేను దైవప్ప్వక(స) వదదకు వెళ్ళి నమాజ్ (ఎలా చదవాల్నే) విషయం గురంచి ు ప్ప్శ్ే ంచ్చను, దైవప్ప్వక(స) ఇలా అన్నే రు: ”నమాజ్ను నిల్బడి చేయండి. కవేళ నిల్బడి చేయలేకపోతే కూరుా ని చేయండి. కవేళ కూరుా ని చేసే శకి ు కూడా లేకపోతే ప్ప్కక ఆధార్ంగా ప్రుండి
(అ) నిల్బడి ప్ల్కాల్స. నిల్బడుతునే పుప డు, ు నిల్బడక ముందే పూరగా మధు లోనే ప్ల్సకితే చెల్దు ా . (ఆ) ముఖం ఖిబ్లా వైపు ఉండాల్స. (ఇ) అర్బీ భాషలోనే ప్ల్కాల్స. (ఈ) చెవిటివాడు కాకపోతే పూర ు ప్దం అతను వినేటటుాగా ప్ల్కాల్స. (ఉ) సంకలాప నికి ఇది జతై ఉండాల్స.
తకీీ రె తహ్రీమ షర్తులు
“స్తబహానకలాాహుమమ వ బిహందిక వతబ్లర్కస్తమ క వతఆల్ జదుదక వలా ఇలాహగైరుక” అని చదవాల్స. దీనిని సన్న అంటారు. సజాద చేయనునే చోట దృష్టని ి ఉంచ్చల్స మొదట “అఊజు బిల్లాహి మినష్షతా ై నిర్రజీం” చదవాలి “బిస్మి ల్లా హిర్రహ్మి నిర్రహీం” అనాలి తరువాత సూరతుల్ ఫాతిహ్మ చదవాలి గమనిక ׃సూరతుల్ ఫాతిహ్మ తర్వా త ఆమీన్ (ఓ అల్లాహ్ ! మా వినన పాలిన అీంగీకరీంచు) అనాలి సూరతుల్ ఫాతిహ్మ తరువాత ఏదైనా ఒక పూర ి సూరహ్ లేదా సూరహ్ లోని కొనిన వచనాలు (ఆయత్ లు) చదవాలి.
సూర్తుల్ ఫాతిహా ఎల్లీంటి నమాజు అయినా సరే చదవటం ర్రతి రకాతుకి ఇది రుక్నన (మూలీం). ి దైవర్రవక(స) ఇల్ల ర్రవచీంచారు: ”ఎవరయితే నమాజులో ”ఫాతిహతుల్ కితాబ్” (సూరతుల్ ఫాతిహ్మ) రఠీంచలేదో అతని నమాజు నెర వేరదు.” (బుఖార 723) ”బిస్మి ల్లాహిర్రహ్మి నిర్రహీం” సూర ఫాతిహ్మలోని ఒక ఆయతు. ”బిస్మి ల్లాహిర్రహ్మి నిర్రహీం” రఠీంచ కుీండా సూర ఫాతిహ్మ రఠస్త ి నెర వేరదు. ి దైవర్రవక(స) ”బిస్మి ల్లాహిర్రహ్మి నిర్రహీం”ను ఒక ఆయతుగా లెకిక ీంచారని
రుకూ చెయాు ల్స రెండు చేతుల్నూ అలాాహు అకీ ర్ అంటూ చెవుల్ వర్కు లేక భుజాల్ వర్కు ఎతుడం. నడుమును (వీపును) ముందుకు వంచి, రెండు చేతుల్తో రెండు మోకాళి చిప్ప ల్ను గటిిగా ప్టుికుని, కంటి చూపు సజాద చేసేచోట ఉంచ వలెను. దీనిని రుకూ అంటారు రుకూ లో మూడు లేక ఐదు లేక ఏడు ారుా స్తబ్లాన ర్బిీ యల్ అజం
రుకూ షర్తులు పైన తెలుప్బడిన విధంగా వంగాల్స. అంటే అర్చేయి మోకాళి వర్కు చేరాల్స. ఆ వంగటం రుకూ ఉదేదశంతో తప్ప మరేమీ ఉదేదశం ఉండకూడదు. ఉదాహర్ణకు ఏదో భయం వల్న వంగి తరువాత అలాగే రుకూలో ాగిపోదామ నుకుంటే అతని రుకూ చెల్దు ా . అతను పైకి నిల్బడి తరువాత రుకూ
ఖౌమా (రుకూ నుండి లేచి కాసేపు నిల్బడటం) రుకూ నుంచి లేచి నిల్బడుతూ, రెండు చేతుల్ను భుజాల్ వర్కు లేదా రెండు చెవుల్కు సమంగా లేపుతూ నమాజు చదివించే వారైన్న లేదా ంటరగా నమాజు చేస్తకునే వు కి ు అయిన్న - సమిఅలాాహు ల్సమన్ హమిదహ్ – అన్నల్స. అందరూ - ర్బీ న్న వల్కల్ హమ్ద అన్నల్స
నిటారుగా నిల్బడుటకై షర్తులు (అ) రుకూ తరువాత ఆరాధన్న ఉదేదశంతో తప్ప ఇతర్ ఏ ఉదేదశంతో నయిన్న నిటారుగా నిల్బడరాదు. (ఆ) అలాాహ్ ప్విప్తను పొగిడేటంత సమయం వర్కు ప్ప్శాంతంగా నిల్బడాల్స. (ఇ) ఎకుక వ సేపు అర్ పర్హితంగా నిల్బడరాదు. సూర్ఫాతిహా చదివితే ఎంతసేపు అవుతుందో అంతకంటే ఎకుక వగా నిల్బడరాదు. ఎందుకంటే ఈ రుక్నే (రుకూ తరువాత
సజాద చేయాల్స సజాదలోకి వెళడా ా నికి ముందు అలాాహు అకీ ర్ అన్నల్స. సజాదనందు మూడు లేక ఐదు లేక ఏడు ారుా స్తబ్లాన ర్బిీ యల్ ఆఁలా అన్నల్స సజాద లో ఏడు అంగాలు భూమిని తాకాల్స – 1. ముఖం (నుదురు,ముకుక ) 2. రెండు చేతులు 3. రెండు మోకాళ్ళి 4. రెండు పాదాల్ వ్రరేళ్ళి .
జల్ి ు హత్ ఇస్రా చేయాల్స అంటే రెండు సజాదల్ నడుమ కూరొా డం. సజాద నుండి తల్ ఎతుు నపుప డు అలాాహు అకీ ర్ అన్నల్స రెండు సజాదల్ నడుమ నిదానంగా కూరా ని మూడుారుా ర్బిీ గిి ర ా అన్నల్స
రెండవ సజాద మరయు రెండవ ర్కాతుకై నిల్బడటం మళ్ళి సజాదలోకి వెళడా ా నికి
ముందు అలాాహు అకీ ర్ అన్నల్స. సజాదనందు మూడు లేక ఐదు లేక ఏడు ారుా స్తబ్లాన ర్బిీ యల్ ఆఁలా అన్నల్స. మొదటి ర్కాతు పూర ు అయాు క రెండవ ర్కాతుకై లేచి నిల్బడుతూ అలాాహు అకీ ర్ అన్నల్స. ఆ తరాా త రెండవ ర్కాతును పూరీ ు చేస్తకొవాల్స.
మొదటి మరయు చవర ఖాదా చేయాలి అంటే రెండు ర్కాతుల్ తరువాత తషహుాద్ లో కూరొా ని - అతుహి యాు తు ల్సలాాహి వసి ల్వాతు... చదివి మనం చేసే నమాజు 3 లేదా 4 ర్కాతులైతే అలాాహు అకీ ర్ అంటూ మూడవ ర్కాతు కొసం లేవాల్స. మిగిల్సన కటి లేదా రెండు ర్కాతుల్ ను పూరీ ు చేకని చివర ఖాదాలో కూరొా వాల్స. కూరుా ని అతుహి యాు తు, దరూద్ షరీఫ్ తరువాత
సలాం చేయడం నమాజు ముగీంచు నప్పు డు ముఖానిన కుడివైప్పనకు మరలిి అసి లాము అలైకుమ్ వ ర్హమ తులాాహ్ అనాలి.
సలాం చేయడం మళ్ళీ ఎడమ వైప్పకు కూడా ముఖానిన మరలిి , అదే విధీంగా అనాలి. నమాజు చేసుినన ప్పు డు– పూర్త ి ఏకార్రతతో, భకీ ి ర్రరతుిలు కలిగ ఉీండాలి.
SYED ABDUSSALAM OMERI