Namaz telugu

Page 1

షలాహ్ (నమాజు) విధానం


నేను నేనే అలా​ాహ్. నేను తప్ప మరో ఆరహధ్ు​ుడె లేడె. కనుక నీఴు ననే​ే ఆరహధంచు. ననుే షమరంచడానికి నమాజ స్హా఩఺ంచు. (తాహా -14)

ముసమమద్ షలాలా​ాసృ అల ైహి ఴషలాం ఇలా సెలవి చ్ా​ారు – మీరు అలాగే నమాజు చదఴండి, ననుేఏ విధ్ంగహ నమాజు చదఴుత౉ చూషు​ునాేరో. (బుఖార)


షంకలపం ‘ ప్రతి కహరుప్ు నుహరరంభంలో మనషులో కలగహల్సిన భాఴనను షంకలపం అంటారు, అంటే షంకలపం చ్ేషుకునే చ్ోటు మనషుి. కనుక మనషులో షంకల్సపంచుకోఴడం అఴ షరం. నమాజు చదుఴుటకు నిల్సచిన ప్ుడె తకబీరె తహ్ాహరీమ ప్ల్సకే టప్ుపడె ఏ నమాజు, ఎనిే రకహతేలు అనేద సృద యంలో షంకల్సపంచుకోవహల్స. అంతేగహని దానిని నోటితో ప్లకహల్సిన అఴషరం లేదు. దైఴప్రఴకు (ష) ఇలా ప్రఴచించ్ారు: ”ఆచరణలు షంకలాపల఩ెై ఆధారప్డి ఉంటాయి”. (బుఖార 1, ముస఺ా ం 1907)


ఖియామ్ మరయు తకబీర్ – ఎ – తహరీమహ్ నిలబడ వకిు గలవహరు నిటారుగహ నుంచ్ొని అంటే అలా​ాసృ అకీర్ అని నమాజు నుహరరంన౅ంచడం రెండె చ్ేతేలనూ అలా​ాసృ అకీర్ అంటృ చ్ఴుల ఴరకు లేక భుజాల ఴరకు ఎతుడం. కుడిచ్ేతిని ఎడమచ్ేతి మీద రొముమ మధ్ు భాగహన ఉంచ్ాల్స.


ఫర్జ నమాజులలో వకిు గలవహడె నిటారుగహ నిలఴడం. దైఴప్రఴకు(ష) ఈ విధ్ంగహ తల్సయజేశహరు: ”నిలబడి నమాజు చ్ేయడం ఉతుమం, క౅రొాని చదవే ఴుకిుకి నిలబడి చదవే ఴుకిులోని షగం ప్ుణుం లన౅షు​ుంద. ప్రుండి చదవే ఴుకిుకి క౅రొాని చదవే ఴుకిుకి లన౅ంచ్ే ప్ుణుంలో షగం ప్ుణుం లన౅షు​ుంద”. ( బుఖార 1065) ఇమా​ాబ నృన సృసెైన(ర) ఈ విధ్ంగహ తల్సయజేశహరు: నాకు ములల వహుధ ఉండేద, నేను దైఴప్రఴకు(ష) ఴదద కు వెళ్ళి నమాజ (ఎలా చదవహలనే) విశయం గురంచి ప్రశ్ేంచ్ాను, దైఴప్రఴకు(ష) ఇలా అనాేరు: ”నమాజను నిలబడి చ్ేయండి. ఑కవేళ నిలబడి చ్ేయలేకనుో తే క౅రుాని చ్ేయండి. ఑కవేళ క౅రుాని చ్ేసే వకిు క౅డా లేకనుో తే ప్రకక ఆధారంగహ ప్రుండి చ్ేయండి.” (బుఖార 1066)


(అ) నిలబడి ప్లకహల్స. నిలబడెతేనే ప్ుపడె, ప్ూరు గహ నిలబడక ముందే మధ్ులోనే ప్ల్సకితే చ్లాదు. (ఆ) ముఖం ఖిబా​ా వెైప్ు ఉండాల్స. (ఇ) అరనౄ భాశలోనే ప్లకహల్స. (ఈ) చ్విటివహడె కహకనుో తే ప్ూరు ప్దం అతను వినేటటు ా గహ ప్లకహల్స. (ఉ) షంకలాపనికి ఇద జతై ఉండాల్స.

తకబీరె తహరీమ శరతేలు


“షుబహానకలా​ాసృమమ ఴ నృసందక ఴతబారకషుమక ఴతఆల జదుదక ఴలా ఇలాసగెైరుక” అని చదవహల్స. దీనిని షనా అంటారు. షజాద చ్ేయనునే చ్ోట దృష఺ిని ఉంచ్ాల్స ముదట “అఊజు బల్లాహి మినష్ై త ష ా నిరరజీం“ చదవ఺లి “బస఻ిల్లా హిరరహ్మి నిరరహీం“ అనాలి తరువ఺త సూరతుల్ ఫ఺తిహ్మ చదవ఺లి గమనిక ‫ ׃‬సూరతుల్ ఫ఺తిహ్మ తర్఺ాత ఆమీన్ (ఓ అల్లాహ్ ! మల విననప఺లినఅీంగీకర్ీంచు) అనాలి సూరతుల్ ఫ఺తిహ్మ తరువ఺త ఏదైనా ఒక ఩ూర్ి సూరహ్ ల్ేదా సూరహ్ ల్ోని కొనిన వచనాల్ు (ఆయత్ ల్ు) చదవ఺లి.


ఎల్లీంటి నమలజు అయినా సర్ే ఩రతి రక఺తుకి ఇది రుక్న (మూల్ీం). దైవ఩రవకి (స) ఇల్ల ఩రవచీంచారు: “ఎవరయితే నమలజుల్ో “ఫ఺తిహతుల్ కితాబ్“ (సూరతుల్ ఫ఺తిహ్మ) ఩ఠీంచల్ేదో అతని నమలజు నెర వేరదు.“ (బుఖలర్ 723) “బస఻ిల్లాహిరరహ్మినిరరహీం“ సూర ఫ఺తిహ్మల్ోని ఒక ఆయతు. “బస఻ిల్లాహిరరహ్మినిరరహీం“ ఩ఠీంచ కుీండా సూర ఫ఺తిహ్మ ఩ఠసతి నెర వేరదు. దైవ఩రవకి (స) “బస఻ిల్లాహిరరహ్మినిరరహీం“ను ఒక ఆయతుగ఺ ల్ెకికీంచారని ఉమ్మిసల్మల (ర) తలియ జేశ఺రు. ( ఇబున ఖుజైమహ్ ఈ హదీసు ప఺రమలణికమ్మైనదని తలిప఺రు).

షూరతేల నూహతిహా చదఴటం


రుక౅ చ్యాుల్స రెండె చ్ేతేలనూ అలా​ాసృ అకీర్ అంటృ చ్ఴుల ఴరకు లేక భుజాల ఴరకు ఎతు డం. నడెమును (వీప్ును) ముందుకు ఴంచి, రెండె చ్ేతేలతో రెండె మోకహళి చిప్పలను గటి​ి గహ ప్టుికుని, కంటి చూప్ు షజాద చ్ేసేచ్ ోట ఉంచ ఴల ను. దీనిని రుక౅ అంటారు రుక౅ లో మూడె లేక ఐదు లేక ఏడె స్హరుా షుబా​ాన రనృీయల అజం అనాల్స.


రుక౅ శరతేలు ఩ెైన తలుప్బడిన విధ్ంగహ ఴంగహల్స. అంటే అరచ్ేయి మోకహళి ఴరకు చ్ేరహల్స. ఆ ఴంగటం రుక౅ ఉదేదవంతో తప్ప మరేమీ ఉదేదవం ఉండక౅డదు. ఉదాసరణకు ఏదో భయం ఴలన ఴంగ తరువహత అలాగే రుక౅లో స్హగనుో దామ నుకుంటే అతని రుక౅ చ్లా దు. అతను ఩ెైకి నిలబడి తరువహత రుక౅ షంకలపంతో మళ్ళి ఴంగహల్స.


ఖౌమా (రుక౅ నుండి లేచి కహసేప్ు నిలబడటం) రుక౅ నుంచి లేచి నిలబడెత౉, రెండె చ్ేతేలను భుజాల ఴరకు లేదా రెండె చ్ఴులకు షమంగహ లేప్ుత౉ నమాజు చదవించ్ే వహరెైనా లేదా ఑ంటరగహ నమాజు చ్ేషుకునే ఴుకిు అయినా షమిఅలా​ాసృ ల్సమన సమిదహ్ – అనాల్స. అందరౄ - రబీనా ఴలకల సమ్ద అనాల్స


నిటారుగహ నిలబడెటకెై శరతేలు (అ) రుక౅ తరువహత ఆరహధ్నా ఉదేదవంతో తప్ప ఇతర ఏ ఉదేదవంతో నయినా నిటారుగహ నిలబడరహదు. (ఆ) అలా​ాహ్ ప్వితరను నుొ గడేటంత షమయం ఴరకు ప్రశహంతంగహ నిలబడాల్స. (ఇ) ఎకుకఴ సేప్ు అరా రహితంగహ నిలబడరహదు. షూరనూహతిహా చదవితే ఎంతసేప్ు అఴుతేందో అంతకంటే ఎకుకఴగహ నిలబడరహదు. ఎందుకంటే ఈ రుక్ే (రుక౅ తరువహత నిలబడటం)కి షమయం తకుకఴ.


షజాద చ్ేయాల్స షజాదలోకి వెళాడానికి ముందు అలా​ాసృ అకీర్ అనాల్స. షజాదనందు మూడె లేక ఐదు లేక ఏడె స్హరుా - షుబా​ాన రనృీయల ఆఁలా - అనాల్స షజాద లో ఏడె అంగహలు భూమిని తాకహల్స – 1. ముఖం (నుదురు,ముకుక) 2. రెండె చ్ేతేలు 3. రెండె మోకహళైి 4. రెండె నుహదాల వేరళైి.


జలి ఇస఺ురహసత్ చ్ేయాల్స అంటే రెండె షజాదల నడెమ క౅రోాడం. షజాద నుండి తల ఎతే ు నప్ుపడె అలా​ాసృ అకీర్ అనాల్స రెండె షజాదల నడెమ నిదానంగహ క౅రొాని మూడెస్హరుా రనృీగిరా అనాల్స


రెండఴ షజాద మరయు రెండఴ రకహతేకెై నిలబడటం మళ్ళి షజాదలోకి వెళాడానికి ముందు అలా​ాసృ అకీర్ అనాల్స. షజాదనందు మూడె లేక ఐదు లేక ఏడె స్హరుా - షుబా​ాన రనృీయల ఆఁలా - అనాల్స. ముదటి రకహతే ప్ూరు అయాుక రెండఴ రకహతేకెై లేచి నిలబడెత౉ అలా​ాసృ అకీర్ అనాల్స. ఆ తరహీత రెండఴ రకహతేను ప్ూరీు చ్ేషుకోవహల్స.


ముదటి మర్యు చవర్ ఖలదా చేయలలి అంటే రెండె రకహతేల తరువహత ా ద్ లో క౅రోాని - అతు హి తశసృ యాుతే ల్సలా​ాహి ఴషిలవహతే... చదవి మనం చ్ేసే నమాజు 3 లేదా 4 రకహతేల ైతే అలా​ాసృ అకీర్ అంటృ మూడఴ రకహతే కోషం లేవహల్స. మిగల్సన ఑కటి లేదా రెండె రకహతేల ను ప్ూరీు చ్ేకొని చిఴర ఖాదాలో క౅రోావహల్స. క౅రుాని అతు హి యాుతే, దరౄద్ శరీఫ్ తరువహత దుఆ చదవహల్స.


షలాం చ్ేయడం

నమలజు ముగీంచు న఩ుడు ముఖలనిన కుడివెై఩ునకు మరలి​ి అషిలాము అల ైకుమ్ ఴ రసమతేలా​ాహ్ అనాలి.


షలాం చ్ేయడం

మళ్ళీ ఎడమ వెై఩ుకు కూడా ముఖలనిన మరలి​ి, అదే విధీంగ఺ అనాలి. నమలజు చేసి ునన఩ుడు– ఩ూర్ీి ఏక఺గత ర తో, భకతి ఩ర఩తు ి ల్ు కలిగ ఉీండాలి.


SYED ABDUSSALAM OMERI




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.