PRESENT BY ❖SYED ABDUSSALAM UMRI
మొదటి పాఠం
ఇందులో సూరః ఫాతిహ మరియు జలజ లా నుండి అన్నాస్ వరకు సంక్షిప్త వ్ాాఖ్ాానం ఇవవ బడుత ంది. ఖ్తనదః బిన న్ోమాన్ (ర) గారి కథనం – ప్రవకత (స) వ్ారి కాలంలో ఒక వాకతత ఉండే వ్ాడు. ఆతను రాతిర మొతత ం ఒకే సూరః ఖ్ుల్ హువలాాహు అహద్ చదువుతూ నమాజు చేసేవ్ాడు. ఉదయమయాాక అతను ప్రవకత (స) సన్నాధికత వచ్చినప్ుుడు-విషయం వివరించడం జరిగింది. అలా చెప్పున వ్ారు అతన్న ఆ చరాను చ్చనా చూప్ు చూశారు. అది గమన్నంచ్చన ప్రవకత (స) – ‘’ఎవన్న చేతిలోన్ైతే న్న పారణం ఉందొ ఆయన సాక్షిగా! న్నశ్ియంగా అది (ఇఖ్ాాస్ సూరః) మూడో వంత ఖ్ురానుు సమానం” (బుఖ్ారీ) ఓ వాకతత ప్రవకత (స) వ్ారి వదద కు వచ్చి ఇలా వినా వినుికున్నాడు; ఓ అలాాహ్ ప్రవకాత! న్నకేదెైన్న సూరః న్ేరిుంచండి అన్న. అందుకు ప్రవకత (స) అలీఫ్ లామ్ రా తో మొదలయ్యా మూడు సూరాలు న్ేరుికో అన్నారు. దనన్నకా వాకతత – న్నకు చనలా వయసుు అయ్పొ య్ంది. గుండె బండ బారి పో య్ంది. న్నలుక మడత ప్డుత ంది. ప్రవకత (స) అన్నారు- సరే, హామీమ్ తో మొదలయ్యా మూడు సూరాలు న్ేరుికో. అందుకా వాకతత తన ముందు మాటన్ే మల్లా చెపాుడు.
ఆ తరావత ఇలా వినావించుకున్నాడు; యా రసూ లలాాః! న్నకు ముకత సరిగా, సులువుగా ఉండే ఓ ప్ూరణ భావం గల సూరఃను న్ేరిుంచండి. అప్ుుడు ప్రవకత (స) ఇజా జుల్లజలతిల్ అరుజ సూరః ను న్ేరిుంచనరు. ప్ూరతయాాక ఆ వాకతత; మిమమల్లా సతా సమేతంగా ప్ంప్పన వ్ాన్న సాక్షి! న్ేను ఇకమీదట దీన్నకే ప్రిమితమవుతనను అన్న చెప్పు వ్నుదిరిగాడు. అప్ుుడు ప్రవకత (స) ఇలా అన్నారు; వ్ళ్ళిన వాకతత సఫలీకుుత దయాాడు. (నసాయ్) దీన్నా బటిి తెల్లసపందేమిటంటే, సామానా జనం నమాజులో సరి పో య్య చ్చనా పాటి సూరాలను కంటసథ ం చేసుకుంటే చనలు. ఆ రకంగా వ్ారు సయ్తం నమాజు చదువుకోవడం సులభం అవుత ంది. (క ందరిలా ఇన్ేాసప విషయాలు తెల్లసుండనల్ల అనా మాట ప్ూరీత అసంబదధ మైనది.) న్ేరిుంచే విధనన్నలు’ 1) ఇమాము గాన్న, పారాయణ కరత గాన్న, హాఫపజ్ గాన్న ఒక ుకు ఆయత ను రండేసప, మూడేసప సారుా చదివించనల్ల. దీన్ేా తలీీన్ అంటారు. 2) వ్ారు న్ేరుికునాది విన్న పొ రపాటా ను సరి దిదద నల్ల.
3) ఉచనిరాణ సరి అయాాక దనన్నా కరకుిగా కంటసథ ం చేయ్ప్పంచే ప్రయతాం చెయాాల్ల. 4) కంటసథ ం చేసపన ఆ సూరః గురించ్చ ముఖ్త సరి గానయ్న్న వివరించనల్ల.
1. ఫాతిహా (పారరంభం) (అవతరణ: మకాు; సూకుతలు: 7)
శాప్గుసత ుడెన ై షైతనన్ బారి నుండి అలాాహ్ శ్రణు వ్ేడుకుంటున్నాను. అనంత కరుణనమయుడు అపార కరుణనప్రదనత అయ్న అలాాహ్ ప్ేరుతో. సరవ లోకాలకు ప్రభువ్ైన అలాాహ్ మాతరమే సమసత సోత తనరలకు అరుుడు. అనంత కరుణనమయుడు, అపార కరుణనప్రదనత. తీరుుదిన్నన్నకత సావమి. మేము న్నన్ేా ఆరాధిసత ున్నాము మరియు నీ సహాయాన్ేా అరిథసత ున్నాము. మాకు ఋజుమారగ ం వ్ైప్ునకు మారగ దరశకతవం చేయ్. నీవు అనుగుహంచ్చన వ్ారి మారగ ం మాతరమే (చూప్ు) నీ ఆగుహాన్నకత గురి అయ్న వ్ారి (మారగ ం కానీ) లేక మారగ భరషి ల ైన వ్ారి (మారగ ం కానీ) కాదు.
ఈ అధనాయాన్నా “ఫాతిహా” (పారరంభం) అంటారు. అంటే దివాఖ్ురఆన్కు ఇది పారరంభ అధనాయం అన్న అరథ ం. ఇది మహనీయ ముహమమద్ (సలా ం) దెైవప్రవకత గా న్నయమించబడిన పారరంభకాలంలో అవతరించ్చంది. ఈ అధనాయం (సూరా)లో భకుతడు తన ప్రభువును సుతతించ్చ తనకు రుజుమారగ ం చూప్మన్న వినావించుకుంటాడు. దనన్నకత సమాధననంగా దేవుడు, నీవు కోరుత నా రుజుమారగ ం ఇదేనంటూ మొతత ం ఖ్ురఆన్న్న భకుతన్న ముందు ఉంచుతనడు.
99. జిలాజల్ (భూకంప్ం) (అవతరణ: మదీన్న; సూకుతలు: 8)
కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం భూమి తన అతి తీవరమైన (అంతిమ) భూకంప్ంతో కంప్పంప్జేయబడినప్ుుడు! మరియు భూమి తన భారానాంతన తీసప బయట ప్డవ్ేసన ప ప్ుుడు! మరియు మానవుడు: "దీన్నకత ఏమయ్ంది?" అన్న అనాప్ుుడు. ఆ రోజు అది తన సమాచనరాలను వివరిసత ుంది. ఎందుకంటే, నీ ప్రభువు దనన్నన్న ఆదేశంచ్చ ఉంటాడు. ఆ రోజు ప్రజలు తమ తమ కరమలు చూప్పంచబడటాన్నకత వ్ేరేవరు గుంప్ులలో వ్్తాతరు. అప్ుుడు, ప్రతివ్ాడు తనను, రవవంత (ప్రమాణువంత) మంచ్చన్న చేసప ఉన్నా, దనన్నన్న చూసుకుంటాడు. మరియు అలాగే, ప్రతివ్ాడు తనను రవవంత (ప్రమాణువంత) చెడును చేసప ఉన్నా, దనన్నన్న చూసుకుంటాడు.
100. ఆదియాత (త రంగం) (అవతరణ: మకాు; సూకుతలు: 11)
కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం వగరుితూ ప్రిగతేత గురాుల సాక్షిగా! తమ ఖ్ురాల తటుిలతో అగిాకణనలు లేప్ేవ్ాటి; తెలావ్ారుఝామున దనడి చేసేవ్ాటి; (మేఘాలవంటి) దుముమ లేప్ుతూ; (శ్తర వుల) సమూహంలోకత దూరిపో య్య వ్ాటి. న్నశ్ియంగా, మానవుడు తనప్రభువు ప్టా ఎంతో కృతఘుాడు. మరియు న్నశ్ియంగా, దీన్నకత సవయంగా అతడే సాక్షి. మరియు న్నశ్ియంగా, అతడు సపరి సంప్దల వ్ాామోహంలో ప్ూరితగా మున్నగి ఉన్నాడు. ఏమిటి? అతన్నకత తెల్లయదన? గోరీలలోఉనాదంతన ప్ళ్ిగించ్చ బయటికత తీయబడినప్ుుడు; మరియు (మానవుల) హృదయాల లోన్న విషయాలనీా వ్లా డిచేయబడినప్ుుడు; న్నశ్ియంగా, ఆ రోజున వ్ారి ప్రభువు వ్ారిన్న గురించ్చ అంతన తెలుసుక న్న ఉంటాడన్న!
101. ఖ్ారిఆ(మహో ప్దరవం) (అవతరణ: మకాు; సూకుతలు: 11)
కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం
ఆ! అదరగొట్టే మహా ఉపదావం! ఏమిట్ా అదరగొట్టే మహా ఉపదావం? మరియు ఆ అదరగొట్టే మహా ఉపదావం, అంట్ట ఏమిట్ో నీకం తెల్ుసు? ఆ రోజు మలనవుల్ు చెల్ా లచెదురైన చిమ్మెట్ల్వల్ే అయిపో తారు. మరియు పరవతాల్ు రంగురంగుల్ ఏకిన దూదివల్ే అయిపో తాయి. అపుుడు ఎవడి తాాసుపళ్ళాల్ు (సతాారాాల్తో) బరువుగా ఉంట్ాయో! అతడు (సవరగ ంల్ో) సుఖవంతమ్మైన జీవితం గడుపుతాడు. మరియు ఎవడి (సతాారాాల్) తాాసు పళ్ళాల్ు తేలికగా ఉంట్ాయో! అతని నివాసం అధఃపాతాళమ్ే. మరియు అది ఏమిట్ో నీకం తెల్ుసు? అదొ క భగభగమండే అగిి (గుండం)
102. తకాసుర (పారప్ంచ్చక వ్ాామోహం) (అవతరణ: మకాు; సూకుతలు: 8) కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం (ఇహలోక) ప్ేరాస మిమమల్లా ఏమరు పాటులో ప్డవ్ేసపంది; మీరు గోరీలలోకత చేరేవరకు. అలాకాదు! తవరలోన్ే మీరు తెలుసు కుంటారు. మరొకసారి (వినండి)! వ్ాసత వంగా, మీరు అతితవరలోన్ే తెలుసుకుంటారు. ఎంతమాతరము కాదు! ఒకవ్ేళ్ మీరు న్నశితజాానంతో తెలుసుక న్న ఉంటే (మీ వ్ైఖ్రి ఇలాఉండేది కాదు).
న్నశ్ియంగా, మీరు భగభగ మండే నరకాగిాన్న చూడగలరు! మళ్ళి అంటున్నాను! మీరు తప్ుక దనన్నన్న (నరకాగిాన్న) న్నసుంకోచమైన దృషపితో చూడగలరు! అప్ుుడు, ఆ రోజు మీరు, (ఈ జీవితంలో అనుభవించ్చన) సౌఖ్ాాలను గురించ్చ తప్ుక ప్రశాంచబడతనరు!
103. అస్ర (కాలచకుం) (అవతరణ: మకాు; సూకుతలు: 3) కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం కాల్ం ('అ'స్ా) సాక్షిగా! నిశ్చయంగా మలనవుడు నష్ేంల్ో ఉన్ాిడు! కాని విశ్వసంచి, సతాారాాల్ు చేసేవారు మరియు ఒకరికొకరు సతాానిి బో ధించుకున్ే వారు మరియు ఒకరి కొకరు సహన్ానిి (స్ై ర థ ాానిి) బో ధించుకున్ే వారు తపు!
104. హుమజహ్ (న్నందించేవ్ాడు) (అవతరణ: మకాు; సూకుతలు: 9) కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం అపనిందల్ుమోపే, చాడీల్ుచెపేు పాతిఒకాడికీ విన్ాశ్ం తపుదు. ఎవడెైతే ధన్ానిి కూడబెట్టే, మలట్ట మలట్టకి దానిి ల్ెకాబెడుతూఉంట్ాడో ! తనధనం, తనను శాశ్వతంగా ఉంచుత ందని అతడు భావిసుున్ాిడు! ఎంతమలతాం కాదు! అతడు (రాబో యిే జీవితంల్ో) తపుకుండా అణగదొా కాబడే నరకాగిిల్ో వేయబడతాడు. ఆ (అణగదొా కాబడే) నరకాగిి అంట్ట ఏమిట్ో నీకు తెల్ుసా? అల్లాహ్, తీవాంగా పాజ్వలింపజ్సన అగిి; అది గుండెల్దాకా చేరుకుంట్ ంది. నిశ్చయంగా, అది వారిమీద కరముెకొంట్ ంది; పొ డుగాట్ట (అగిి) సు ంభాల్వల్ె!
105. ఫీల్ (ఏనుగు) (అవతరణ: మకాు; సూకుతలు: 5) కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం ఏమీ? ఏనుగువారి (స్ైనాంతో) నీ పాభువు ఎల్ల వావహరించాడో నీకు తెలియదా? ఏమీ? ఆయన వారి కుట్ాను భంగం చేయల్ేదా? మరియు ఆయన వారిప్ైకి పక్షుల్గుంపుల్ను పంపాడు; అవి (ఆపక్షుల్ు) వారి మీద మట్టే తోచేస కాలిచన కంకరరాళాను (సజీీ ల) విసురుతూ పో యలయి; ఆ విధంగా ఆయన వారిని (పశువుల్ు) తినివేసన పొ ట్ే గా మలరిచవేశాడు.
106. ఖ్ురైష (ఖ్ురైషీయులు) (అవతరణ: మకాు; సూకుతలు: 4) కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం (అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైష్ ల్ు (పాయలణాల్కు) అల్వాట్ పడాారు. (అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాల్పు మరియు వేసవి కాల్పు పాయలణాల్ు చేయగల్ుగుత న్ాిరు. కావున వారు ఈ ఆల్య (క'అబహ్) పాభువు (అల్లాహ్)ను మలతామ్ే ఆరాధించాలి! వారు ఆకలితో ఉనిపుుడు ఆయన్ే వారికి ఆహారమిచాచడు మరియు ఆయన్ే వారిని భయం (పామలదం) నుండి కాపాడాడు.
107. మలవూన (సాధారణ వినియోగ వసుువుల్ు) (అవతరణ: మదీన్ా; సూకుుల్ు: 7) కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం
తీరుు దిన్ానిి తిరసారించే వాకిుని నీవు చూశావా? అతడే అన్ాథుల్ను కసరికొట్టే వాడు; మరియు పేదవాళాకు అనిం ప్ట్ేమని పోా తసహంచనివాడు. కావున, నమల'జ చేస,ే (ఇట్ వంట్ట) వారికి విన్ాశ్ం తపుదు! ఎవరైతే తమ నమల'జల్ పట్ా అశ్రధ్ధ వహసాురో! ఎవరైతే పాదరశన్ాబుధ్ిధతో వావహరిసు ారో (నమల'జ సల్ుపుతారో)! మరియు (పాజ్ల్కు) సామలనా ఉపకారం (సహాయం) కూడా నిరాకరిసు ారో!
108. కౌసర (శుభాలసరోవరం) (అవతరణ: మకాు; సూకుతలు: 3)
కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం (ఓ ము'హమెద!) నిశ్చయంగా, మ్ేము నీకు కౌస'ర పాసాదించాము. కనుక, నీవు నీ పాభువు కొరక నమల'జ చెయిా మరియు ఖురాానీ కూడా (ఆయన కొరక) ఇవువ! నిశ్చయంగా నీ శ్తా వు, వాడే! వేరు తెగినవాడిగా (వారసుడూ, పేరూ ల్ేకుండా) అయిపో తాడు.
109. కాఫరూన (అవిశావసుల్ు) (అవతరణ: మకాా; సూకుుల్ు: 6) కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో పాారంభం ఇల్ల అను: "ఓ సతాతిరసాారుల్లరా! "మీరు ఆరాధిసు ుని వాట్టని న్ేను ఆరాధించను; "మరియు న్ేను ఆరాధిసు ుని ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు. "మరియు మీరు ఆరాధిసు ునివాట్టని న్ేను ఆరాధించేవాణణి కాను; "మరియు న్ేను ఆరాధిసు ుని ఆయనను మీరు ఆరాధించేవారు కారు. "మీ ధరెం మీకూ మరియు న్ా ధరెం న్ాకు!"
110. నస్ర (సహాయం) (అవతరణ: మదీన్న; సూకుతలు: 3) కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో పాారంభం (ఓ ము'హమెద!) ఎపుడెైతే అల్లాహ్ సహాయం వసుుందో మరియు విజ్యం (ల్భిసుుందో )! మరియు నీవు పాజ్ల్ను గుంపుల్ుగుంపుల్ుగా అల్లాహ్ ధరెం(ఇసాాం)ల్ో పావేశంచడం చూసాువో! అపుుడు నీవు నీ పాభువు సోు తాంతో పాట్ ఆయన పవితాతను కొనియలడు మరియు ఆయన క్షమలభిక్షను అరిైంచు. నిశ్చయంగా, ఆయన్ే పశాచతాుపానిి అంగీకరించేవాడు.
111. ల్హబ (అగిిజ్వవల్) (అవతరణ: మకాా; సూకుుల్ు: 5) కరుణామయుడు, కృపాసాగరు డయిన దేవుని పేరుతో పాారంభం అబూల్హబ రండుచేత ల్ూ నశంచుగాక మరియు అతడు కూడా నశంచిపో వు గాక! అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మలతాం పనికిరావు! అతడు పాజ్వలించే నరకాగిిల్ో కాల్చబడతాడు! మరియు అతడి భారా కూడా! కట్టే ల్ు మోసే (చాడీల్ు చెపు కల్హాల్ు రకతిు ంచే) స్ు ీ! ీ రపు న్ార ఆమ్మ మ్మడల్ో బాగా పేనిన ఖరూ తాాడు (మసద) ఉంట్ ంది.
112. ఇఖ్ాాస్ (సవచిమైన తౌహదద్) (అవతరణ: మకాు; సూకుతలు: 4)
ఇల్ల అను: "ఆయన్ే అల్లాహ్! ఏకైకుడు. "అల్లాహ్! ఎవరి అకారాల్ేనివాడు. "ఆయనకు సంతానం ల్ేదు (బిడా ల్ను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జ్నిెంచిన వాడునూ) కాడు. "మరియు ఆయనకు సమానమైనది ఏది లేదు.(సరవల్ోకాల్ల్ో) ఆయనతో పో ల్చదగినది ఏదీ ల్ేదు."
113. ఫలఖ(అరుణోదయం) (అవతరణ: మదీన్న; సూకుతలు: 5) కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో పాారంభం 1-5 చెపుు: “న్ేను అరుణోదయలనికి పాభువయిన దేవుని శ్రణుగోరుత న్ాిను. ఆయన సృషే ంచిన పాతిదాని కీడునుండి, ముసురుకొచేచ రాతిాచీకట్ట కీడునుండి, (మంతా) ముడుల్ప్ై ఊదేవారి కీడునుండి, అసూయపడుత ని అసూయలపరుడి కీడునుండి న్ేను ఆయన శ్రణు గోరుత న్ాిను.”
114. న్నస్ (మానవ్ాళ్ళ) (అవతరణ: మదీన్న- సూకుతలు: 6) కరుణనమయుడు, కృపాసాగరుడయ్న అలాాహ్ ప్ేరుతో
ఇలా అను: "న్ేను మానవుల ప్రభువు (అలాాహ్)ను శ్రణుకై వ్ేడుకుంటున్నాను! "మానవుల చకువరిత! "మానవుల ఆరాధ్ా దెైవం (అయ్న అలాాహ్ యొకు శ్రణు)! "కలతలు రేకతిత ంచ్చ తప్పుంచుకున్ే వ్ాన్న కతడు నుండి; “వ్ాడు మానవుల హృదయాలలో కలతలు రేకతిత సాతడు! వ్ాడు జినుాలలోన్న వ్ాడెైన్న సరే, మానవులలోన్న వ్ాడెైన్న సరే!