Ramadana 140626092219 phpapp01

Page 1


SYED ABDUSSALAM OMERI


“ఓ విశ్వసించిన ప్రజలారా ఉప్ఉప్వాసిం మీ కొరకు విధిగా నిరణ యించ బడింది. ఏవిధింగా నైతే మీకు ప్ూరవిం వారిపై కూడా విధి​ించబడిందో. దీనివలల మీలో భయభకు​ులు జని​ించే అవకాశ్ిం ఉింది.” (2: 183)


భాషాప్రమైన అరథ ము - ఆగుట. ధారి​ికప్రమైన అరథ ము – వేకువ ఝాము న ిండ (ఫజ్రర అజాన్ కు కొించిం ముింద న ిండ) సూరయుడు అసుమించేవరకు (మగి​ిబ్ అజాన్ వరకు) తినడిం, తారగడిం మరియు భారుతో సింభోగము న ిండ ఆగి ఉిండుట.


అబూ హురైరా రజి యలాలహు అను ఇలా ఉలలలఖించారయ: “ప్రవకు ముహమిద్ సలలలాలహు అల ైహి వసలలిం ఇలా ఉదో​ోధి​ించారయ: “రమదాన్ మాసప్ు ఉప్వాస ములు నలవింకన చూస ప్ారరింభించిండ, మరియు వేరే మాసప్ు నలవింకన చూసన తరయవాత విరమించ క ిండ .” (బుఖారీ మరియు ముసల ిం)


రోజా(ఉప్వాసిం) ప్రతీ ముసల ిం స్ుీ ప్ురయషునిపై, ప్ారజఞ వయస ు వచి​ిన వారిపై, ఆరోగువింతులపై తప్పనిసరి చేయబడింది.


నాబాలిగ (చినన పలలల) పై ఉప్వాసిం తప్పని సరి కాద . అయతే ఉప్వాసిం ఉిండేింద కు చినన నాటి న ిండే అలవాటు చేస క వటింలో తప్ుప లలద . పలలవాడకి 7 ఏిండుల ని​ిండతే నమాజ్ర క సిం ఆజాఞపించమనీ, 10 ఏిండుల ని​ిండన మీదట కూడా పలోలడు నమాజ్ర చేయకప్ోతే దిండించి మరీ నమాజ్ర చేయించాలని హదీస ల దావరా తలు సోుింది. చినన పలలలోల ఎనిన ఉప్వాసాలు ప్ాటి​ిం చగల శ్కిు ఉింటుిందో అనిన ఉప్వాసాలు ప్ాటి​ిం చటిం ఉతుమిం.


ఉప్వాసిం క సిం సింకలపిం చేస క వటిం అవసరిం. సింకలపిం చేస క కుిండా వేకువ జాము మొదలుకుని సూరాుసుమయిం వరకు ఆకలి దప్ుపలతో బాధప్డనింత మాతారన ఉప్వాస వరతిం ప్ూరిు కానేరాద . రాతిర గాని, ఫజిరి ముింద గాని సింకలపిం చేస క వడిం తప్పనిసరి. సింకలపిం అింటే మనస లో తలచ క వటమే. నోటితో ప్లకాలనన నిబింధన ఏదీ లలద .



1) ఉప్వాస లు ”సహరీ” భుజి​ించటిం అవసరిం. అింటే తలల వారయ జామున ఏదనాన తినాలి. ఆకలి లలకప్ోతే కొది​ిగానయనా తినాలి, తారగాలి. 2) సహరీ చేయటింలో ని​ింప్ాదిగా వువహరి​ించాలి. ఆఖరి క్షణిం వరకు సహరీ భుజి​ించాలి. అయతే ఫజిరి ప్ూరవమే సహరీని ముగి​ించాలి. 3) ఇఫ్ాుర చేయటింలో (ఉప్వాసిం విరమించటింలో) తవర ప్డాలి. అింటే సూరాుసు మయిం జరిగిన తరావత ఆలసుిం చేయరాద . 5) ఉప్వాస చాడీలు, అబదా​ాలు చప్పకుిండా జాగితు ప్డాలి, బూతు మాటలకు, చడు చేషటలకు దూరింగా ఉిండాలి. 6) దానధరాిలు విసు ృ తింగా చేయాలి. 7) రోజేదారలు దివుఖ రఆన్న వీలయనింత ఎకు​ువగా ప్ారాయణిం చేయాలనీ, దవ ై ానిన సాధుమయనింత అధికింగా సిరి​ించాలని, దరూద్ ప్ింప్ుతూ ఉిండాలనీ, హదీస ల దావరా రూఢీ అవుతోింది. ూ రింతో ఇఫ్ాుర చేయటిం, ఖరూ ూ రిం లలని ప్క్షింలో మించి నీళ్ళతో ఇఫ్ాుర చేయటిం ప్ుణుప్రదిం. 8) ఖరూ


ఉప్వాసిం ప్ాటి​ించేవారయ కొనిన విషయాల ప్టల జాగితు వహి​ించాలి. వీటికి వారయ దూరింగా ఉిండకప్ోతే రోజా(ఉప్వాసిం) మకూ ి హ అవుతుింది. అింటే; ప్ుణుఫలిం కొింత తగి​ిప్ోతుింది. అవి ఏమింటే; (1) ఏదయనా నోటిలో వేస కుని నమలటిం. (2) ఏదయనా వసు వు రయచి చూడటిం (అయతే ఒక వేళ్ భరు క పష్ట అయనప్ుడు, తాన విండన కూరలో ఉప్ుప లలదనన సాకుతో భరు హి​ింససాుడనన భయిం ఉననప్ుపడు, నాలుక కొనతో కూర రయచి చూడటానికి భారుకు అన మతి ఉింది.) (3) మల మూతర విసరూ న సమయింలో కాళ్ళన మరీ ఎకు​ువగా చాప కూరోివటిం. (4) వుజూ చేసేటప్ుపడు-ముఖుింగా ప్ుకిులి​ించేటప్ుపడు, ముకు​ులో నీటిని ప్లలిటప్ుపడు మతిమీరి వువహరి​ించటిం. (5) చాడీలు చప్పటిం, అబదా​ాలు ప్లకటిం, తిటటడిం మొదలగు చేషటలవలన. (6) ఉప్వాసిం వలన బాధ కలిగి​ిందనన భావానిన ప్రదరిశించటిం. (7) సాననిం (గుస ల్) చేయవలసన అనివారు ప్రిసథ తి గనక ఏరపడతే, తలల వారాక చేది ామని ఉదేిశ్ుప్ూరవకింగా ఆలసుిం చేయటిం.


కి​ింి ద పేరకునబడన ప్న ల వలన రోజేదారయ (ఉప్వాస) ‘రోజా’కు ఎలాింటి దోషిం గాని, లోప్ింగానీ రాద . (1) స రాి (ఇది కింటి చలువక సిం ప్ూస కునే ఒక ప్రతేుకమయన ప్ొడ) ప్ూస క వటిం వలన, (2) వింటిపై నూన రాస తోముక వటిం వలన, (3) చలల దనిం క సిం సాననిం చేయటిం వలన, తలపై నీళ్ళళ ప్ోస క వటిం వలన, (4) మసావక చేయటిం వలన, (5) స గింధ దరవాులు ప్ూస క వటిం లలక వాసన చూడటిం వలన, (6) మరచిప్ోయ-ప్ొరబాటున-ఏదనాన తినటిం, తారగటిం వలన (7) మన ప్రమేయిం లలకుిండా- దానింతట అదే వాింతి అయప్ోవటిం వలన. (8) నోటిలోని ఉమి గకింతులోకి దిగిప్ోవటిం వలన. (9) ఉప్వాసిం ఉననప్ుపడు, భారున ముది పటుటకునే అన మతి కూడా ఉింది. అయతే క రులు, భావోదేరకాలన రచిగకటట రాదననది షరతు. (10) ఉప్వాస సథ తిలో వద ై ు అవసరాల ద షాటా శ్రీరిం న ిండ రకు ిం తీయటానికి కూడా అన మతి ఉింది. (11) ఎలాింటి ఉదేరకిం లలకుిండానే వీరుసఖ లనిం జరిగితే ఉప్వాసానికి ఎలాింటి ప్రమాదిం లలద .


తప్పనిసరి ప్రిసథ తి ఏరపడతే తప్ప ఉప్వాసానిన భింగప్రచటిం మహాప్ాప్ిం. ఉప్వాసిం భింగమయయు ప్రిసథ తులు రిండు: 1) కొనిన ప్రిసథ తులోల భింగమయన ఉప్వాసానికి బద లుగా మరో ఉప్వాసిం ఉింటే (అింటే, ఖజా రోజాన ప్ాటిసు ే) సరిప్ోతుింది. (2) కొనిన ప్రిసథ తులోలనయతే, ఉప్వాసానిన భింగప్రచినింద కు గాన ఆ ఉప్వాసానిన ప్ూరిు చేస క వటింతో ప్ాటు కఫ్ా​ారా కూడా చలిలించవలస ఉింటుింది. ప్రిహారింగా 2 నలల ప్ాటు నిరింతరాయింగా ఉప్వాసిం ప్ాటి​ించాలి. అలా కాకప్ోతే 60 మింది బీదవారికి 2 ప్ూటలు కడుప్ుని​ిండా అననిం పటాటలి. లలక ఒక బానిసకు విముకిు నొసగాలి. ఖజా మరియు మూల్యం చెల్లంచవల్సిన పరిసి త ి ుల్ు: 1. ఉప్వాసిం ఉిండీ ఉదేి శ్ుప్ూరవకింగా ఆహారిం లలక ప్ానీయానిన సేవి​ించటిం వలన. (2) తలిస్ సింభోగిం చేయటిం వలన.


ు ”అలాలహుమి లక స ము వఅలా రిజిఖక అఫతరతు” (ఓ అలాలహ! నేన నీ క సిం ఉప్వాసిం ప్ాటి​ించాన . నీవిచి​ిన ఆహారింతోనే ఇఫ్ాుర చేసు నానన ).


(1) చినన పలల లు, బాట సారయలు. అయతే ప్రయాణిం వలల తమకు ఎలాింటి కషటిం, బాధ ఉిండద అని ప్రయాణీకులు తలప్ోసనప్ుపడు ఉప్వాసిం ఉిండటమే ఉతు మిం. అయతే వదలి వేయబడన ఉప్వాసాలన వారయ రమజాన్ నల అనింతరిం ప్ూరిు చేస క వాలి. (2) ఉప్వాసిం ఉిండటానికి వీలుప్డనింతగా వాుధిగిసు లయనప్ుడు, ఉప్వాసిం ప్ాటి​ించటిం వలన వాుధి మరి​ింత తీవరతరమవుతుిందనన భయిం ఉననప్ుపడు. అయతే ఆరోగుిం చేకూరిన తరయవాత వీరయ వదలి వేయబడన ఉప్వాసాలన ప్ూరిు చేస క వాలి. (3) వ దా​ాప్ుిం మరీ ఎకు​ువయనప్ుపడు, అయతే ఇలాింటి వారయ సోుమత ఉింటే ‘ఫదియా’(ప్రిహారిం) ఇవావలి. అింటే; ఒక ఉప్వాసానికి బద లుగా ఉదయిం, సాయింతరిం ఒక బీదవానికి కడుప్ు ని​ిండా అననిం పటాటలి. (4) గరభవతులకు ఉప్వాసిం న ిండ మనహాయింప్ు ఉింది. ఉప్వాసిం ఉిండటిం మూలాన తనకు ప్రమాదిం ఉిందని ఆ గరభవతి తలప్ోసనప్ుడు ఉప్వాసిం వదలివేయవచ ి. (5) బాలి​ింతలు- ఉప్వాసిం ప్ాటి​ించటిం వలన తనకు, తన ప్సకింద కు నషటిం వాటిలల ుతుిందని భావి​ించినప్ుపడు. అయతే రమజాన్ తరావత ఆమ ఆ ఉప్వాసాలన ఖజా చేస క వాలి. (6) తాము ఇక ఉప్వాసానిన కొనసాగిసేు ఆకలి దప్ుపలకు తాళ్లలక చనిప్ోతాిం అనన సిందేహిం వచేిసనప్ుడు. (7) మతి సథ మతిం లలనప్ుడు. (8) రయతుసారవిం (హైజ్ర), ప్ురిట ి రకు సారవిం(నిఫ్ాస్)కు లోనై వునన స్ు ీలు ఉప్వాసిం ప్ాటి​ించరాద .


1. చడు అలవాటల న ిండ దూరిం కాగలము. దైవ భకిు పింప్ొింద న . 2. ప్రలోక భీతి 3. సహనిం ఓపక పింప్ొింద ట 4. బీదలపై కరయణాకటాక్షాలు పరిగి, మానవతవ ఏకీభావిం పింప్ొింద ట. 5. అతిగా భుజి​ించడానిన తగి​ి​ించి, జీరణ శ్కిు పింప్ొింద న . 6. అలాలహ యొకు భయభకు​ులు పింప్ొింద న . “ఉప్వాసము నరకము న ిండ రక్షించ ఢాలు.”బుఖారీ మరియు ముసల ిం హదీస్ గి​ింథాలు


అబూ హురైరా రజి యలాలహు అను ఇలా ఉలలల ఖించారయ: “ప్రవకు ముహమిద్ సలల లాలహు అల ైహివసలల ిం ఇలా ఉదో​ోధి​ించారయ: “అలాలహ ఈ విధముగా ఉప్దేశించాడు: “ఆదిం సింతతి యొకు ప్రతి కారుము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉప్వాసము) నా కొరకు. నేన దాని ప్రతిఫలిం నొసగుతాన .” ఉప్వాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉప్వాసిం ఉనన యెడల అతన భారుతో కలువరాద , తప్ుపడు మాటలు ప్లుకరాద , ఎవరైన వచి​ి అతనిని తిటిట నా, ప్ోటాలడనా అతనితో “నేన ఉప్వాసము ఉనానన ” అని చపప తపపించ క వాలి. ముహమిద్ (సలల లాలహు అల హ ై ి వసలల ిం) యొకు ప్ారణిం ఎవరి చేతిలో ఉిందో, ఆయన (అలాలహ) సాక్షగా, ఉప్వాస యొకు నోటి వాసన అలాలహ దగి ర కసూ ై ది. ు రి స వాసన కింటే ఎింతో ఉతుమమన ఉప్వాస రిండు సౌఖాులు ప్ొింద తాడు. ఒక సౌఖుిం ఇఫ్ాుర సమయిం లో ప్ొింద తాడు, రిండవది తన ప్రభువున కలుస కుననప్ుడు.”బుఖారీ మరియు ముసల ిం హదీస్ గి​ింథాలు


1) రమజాన మాసిం రాగానే కొిందరయ ముసల ిం సోదరయలు ప్ారరథ నల, ప్ారాయణాల క సిం సమయిం కేటాయిం చాలిుింది ప్ోయ, ఆహార ప్ానీయాలన అతిగా కొన గోలు చేయడింలో సమయానిన వచి​ిసు ిం టారయ. 2) కొిందరయ సోదరయలు సహరీ భోజనానిన అరథ రాతిర వేళ్ ముగి​ించ కుింటారయ. లలదా త ిందరగా చేస కుింటారయ. ప్రవకు (స) వారి సింప్రదా యిం సహరీని ఆలసుిం చేస చేయడిం. 3) కొిందరయ సోదరయలు ఉప్వాస సింకలపిం చేస క రయ. ఉషోదయానికి ముింద ఫరజ్ర ఉప్వాసిం క సిం సింకలపిం చేస క కప్ోతే ఉప్వాసిం నరవేరద . 4) కొిందరయ సోదరయలు ‘అలాలహుమి అసూము గదన్ లక…’ అింటూ ఉప్వాసిం సింకలపిం చేస కుింటారయ. ి మరియు తలుగు ప్ుసు కాలలో ప్ొరప్ాటున ఈ ద ఆ పేరకునడిం వలల వారయ అలా చేసు ా రననది కొనిన ఉరూ సపషటిం. అయతే వారయ చేసన సింకలాపనికి అరథ ిం -’ఓ అలాలహ! నేన నీ క సిం రేప్ు ఉప్వాసిం ఉింటాన ’ అననది. కాబటిట మనిం ఈ రోజు ఉప్వాసిం క సిం రేప్టి ఉప్వాస సింకలపిం చేయడిం ఏమటి? ల ిండ అజాన్ అవుతే ఒకరిండు గకుళ్ళ ల తారగచ ి, ముిందర అననిం ఉిండ అజాన్ అవుతే 5) చేతిలో నీళ్ళ ఒకరిండు ముది లు తినొచ ి అనన వస లుబాటున కొిందరయ ప్ూరిు అన మతిగా భావి​ించి బాగానే లాగి​ించేసు ింటారయ. ఇది మించి ప్దా తి కాద . కొిందరయ సగరట్, ప్ాన్ ప్రాగ వుసనప్రయలయతే బరి తగి​ించి ఒకరిండు దముిలు లాగేసు ిం టారయ. ఇది ముమాిటికి ప్ాప్ిం.


6) రమజాన మాసిం ఎప్ుపడు ప్ారరింభమవుతుిందనన అవగాహన లలకప్ోవడిం.ప్రయాణావసథ లో ఉనాన, నిదారవసథ లో ఉనాన రమజాన గురి​ించి తలుస క కప్ోవడటిం ప్ొరప్ాటే. 7) కొిందరయ సోదరయలు రమజాన మొదటి రాతిర (నలవింక కనబడన రాతిర) అది రమజాన రాతిర కాదనన ఉదేి శ్ుింతో తరావీహృా నమాజు చేయరయ. చిందరమానిం ప్రకారిం,రోజు సూరాుసు మయింతో ప్ారరింభవు తుిందని వీరయ గిహి​ించాలి. 8) కొిందరయ సోదరయలు ఎవరయనా మరచి తి​ింటూ తారగుతూ ఉింటే ‘అలాలహ తినిపసు నానడు, తారపసు నానడ’నన ఉదేి శ్ుింతో ఆ సదరయ వుకిు ని వారి​ించరయ. తినని, తారగని అని వదిలలసు ారయ. ఇది ప్దా తి కాద . ఒకవేళ్ ఉప్వాసిం లలని వుకిు సయతిం బహిరింగా ప్రదశ ే ాలోల తారగుతూ, తి​ింటూ తారస ప్డతే వారి​ించడిం మన ధరి​ిం. 9) కొిందరయ సోదరయలు యుకు వయస కు చేరని పలల లపై ఉప్వాసిం విధి కాదని వారయ ఉప్వాసిం ఉింటామని మారాిం చేసనా ఉిండని వవరయ. అయతే ఇసాలమీయ శక్షణ అనేది బాలుిం న ిండ ఇసేు వసు ిం దనన విషయిం వారయ గిహి​ించాలి. మరికొిందరయతే అమాియకి 12, 14 సింవతురాలవుతునాన రజసవల కాలలద అని ఉప్వాసిం న ిండ మనహాయించేసు ింటారయ. ఇది మించిది కాద .


ల తోమరాదని, ఉముి 10) ఉప్వాసిం సమయింలో గోటి​ింటాకు ప్ూస క రాదని, సాననిం చేృయరాదని, ప్ళ్ళ మింగరాదని, కూర రయచి చూడరాదని, ఇలా చేయడిం ఉప్వాసానిన భింగ ప్రయసు ిందని భావి సాురయ. ఇది సరి కాద . 11) కొిందరయ సోదరయలు ఉప్ుపతో ఉప్వాసానిన విరమసు ింటారయ. ఇది స ననతకు విరయదా ిం. ఉప్వాసిం ూ రింతోనయనా విరమించాలి, లలదా మించి నీళ్ళతోనయనా విరమించాలననది ప్రవకు (స) వారి ఆదేశ్ిం. ఖరూ 12) కొిందరయ సోదరయలు ఒకరి ఇింటగానీ, మసూ ద్లోగానీ ఇఫ్ాుర చేసన తరావత ఎలాింటి ద ఆ చేయకుిండా లలచి వళ్ళళ ప్ోతారయ. ఒకరి దగి ర మనిం ఉప్వాసిం విరమసేు వారి క సిం ద ఆ చేయడిం ప్రవకు (స) వారి సింప్రదాయిం. 13) కొిందరయ సోదరయలు ల ైింగిక అశుదా త న ిండ శుదిా ప్ొిందలలదనన ఉదేిశ్ుింతో ఉప్వాసిం ఉిండరయ. ఉప్ వాస సింకలపిం చేస కొని తరావత అయనా సాననిం చేస కునే అన మతి ఉింది. అలాగే ఉప్వాస సథ తిలో సవప్నసఖ లనిం జరిగితే ఉప్వాసిం భింగమవుతుిందని భావి​ించడిం కూడా సరి కాద . 14) కొిందరయ సోదరయలు సౌకరుిం ఉిండ కూడా రమజాన్ చివరి థకింలో ఏతికాఫ ప్ాటి​ించరయ. ల , ఇతర ప్ోరగాిములు 15) కొిందరయ సోదరయలు ఉప్వాసిం ఉిండ తమ అమూలుమయన సమయానిన సరీయళ్ళ చూడటింలో ద రివనియోగ ప్రయసు ింటారయ. ఇది ముమాిటికీ గరునీయిం. అలాగే సనాినాలు ప్ొిందే ప్ిండగ రాతిరని షాపింగ మాల్లో గడప్టిం అవాింఛనీయిం.


దివుఖ రఆన్న ప్ూరిుగా ప్ఠి​ించేింద కు, దాని ఆయతుల గురి​ించి ఆలోచి​ించేింద కు ప్రయతినించాలి. తరావీహ నమాజులోల దివు ఖ రఆన్ ప్ారాయణాలిన శ్ివణాననిందింతో వినాలి. జకాత, ఫతార సొముిన చలిల ించడిం తోప్ాటు దానధరాిలు సయతిం ఎకు​ువగా చేయాలి. రమజాన మాసప్ు రాతురలు మేలకుని ఆరాధనలోల గడప్ాలి. రమజాన మాసిం లో, అయనవారితో, కానివారితో మించిగా మసలుక వాలి.


ద ఆ చేసవ ే ారి ద ఆన అలాలహ తప్పక స్వకరిసు ాడనన నమికింతో ద ఆ చేయాలి. ద ఆ ప్ారరిం భింలో మరియు చివరో అలాలహ సోుతరిం మరియు ప్రవకు ముహమిద్ (స) వారిపై దరూద్ ఉిండేలా చూస క వాలి. ద ఆ చేయ డానికి ముింద ఏదయనా ప్ుణుకారుిం చేయడిం మించిది. ప్ారరథ న కేవలిం తమ క సమే కాక సమసు విశావస ల, విశ్వ జన లిందరి సింక్షేమిం క సిం చేయాలి. ద ఆ స్వకరి​ించబడే వేళ్లు తలుస కొని మరి ద ఆ చేసేు ఇింకా మించిది. ద ఆ స్వకరి​ించ బడాలింటే ధరి సమిత మయన జోవనోప్ాధి కలిగి ఉిండాలి.


రమజాన చివరి థకింలో ఏతికాఫ ప్ాటి​ించడిం స ననత. ఏతికాఫ ప్ాటి​ించడానికి అన వయన సథలిం మసూ ద్.


అలాలహ మనిందరికి రమజాన మాసప్ు స వరణ ఘడయలిన సదివనియోగ ప్రయికునే సద ోదిాని అన గిహింి చ గాక! (ఆమీన్)



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.