PRESENT BY SYED ABDUSSALAM UMRI
''నిశ్చయంగా షైతాన మీ శ్త్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శ్త్రువు గానే పరిగణ్ణంచండి. వాడు త్న సమూహానిి, వారంతా నరకవాసులలో చేరిపో వడానికే పిలుసుునాిడు''. (ఫాతిర్: 06)
ప్రవక్త (స) ఇలా అన్నారు: ' నిశ్చయంగా షైతనన మనిషి నరాలలో రక్త ం వలె ప్రవహిసత ్ంటాడు''. (బుఖారీ) మనిషి ప్ుట్టంది మొదలు గిటట ం్ త వరక్ూ వంటాడుతూ,వేటాడుతూ ఉండే
బహిరంగ శ్తరరవు షైతనన. తన్ మన జీవితంలల ప్రవేశంచి మనల్నా తరరవ తపిపంచే మారాగాల గురించి తెలుస్క్ుందనం! ఇమామ్ ఇబుాల్ ఖయ్యిమ్ (రహ్మ) గారు తెల్నయజేసిన ఏడు మారాాలన్ ఇక్కడ ప ంద్ ప్రుస్తన్నాము.
వాడు మానవునితో, 'తిరస్ాార వైఖరిని అవలంబంచు - కుఫ్ు చెయ్యి' అని అంటాడు. తీరా అత్ను కుఫ్ుకి పాలపడినపుపడు ''నీతో నాకెలాంటి సంబందం లేదు, పో . నేను సకల లోకాల పుభువైన అలాాహకు భయ పడుత్రనాిను'' అని అంటాడు. (అల హష్రు: 16) ధరమం, అఖీదా గురించి అంత్గా తెలియని జనం వదద కు వచిచ జాతి పదద ల, పూణ్ాిత్రమల విషయంలో అతిశ్య్యలాాలిసందిగా పరురేపిస్ు ాడు. వారిని మధి దళారులుగా చేసి కొలవమంటాడు. దీనికి గొపప ఉదాహరణ్ - మానవ చరిత్ులో మొదట అత్ను విగరహారాధనను పువేశ్ పటిి న విధానం. అలా అత్ని వసీకరణ్ల బారిన పడి విగరహారాధన చేసిన తొలి జాతి - నూహ (అ) వారి జాతి. వద్, సుఆ, యగూస్, యవూఖ్, నస్ు అను పుణ్ాిత్రమలు మానవ చరిత్ులో నిజ ఆరాధుిడయ్యన అలాాహను వదలి కొలవబడిన తొలివారు.
అలాగే అని మతాలు కూడా సత్ిమయ్య ఉండొ చుచ కదా? ఇస్ాాంలో కూడా లోపాలుండొ చుచ కదా? అని అపో హను సృషిిస్ు ాడు. దీనికి విరుగుడు మనం మన అఖీదాను తెలుసుకొని కాపాడుకోవడమే.
ఖుర్ఆన మరియు హథీసులో రూఢీ కాని విధంగా
అలాాహను ఆరాధించడం బద్అత అనబడుత్రంది. ఉదాహరణ్కు - నమాజు కనీస ఆచాా దనతో చెయాిలి. కానీ షైతాన వసీకరణ్కు గురయ్యన వికిు నమాజు అయ్యతే చేస్ు ాడు కానీ, నగింగా. అదీ ఏ అనివారి కారణ్ం లేకుండా. బద్అతకి మనిషి పాలపడానికి గల కారణ్ం సదరు వికిుకి పువకు (స) వారి సునిత పటా అవగాహన లేకపో వడమే. కాబటిి బద్అతకి విరుగుడు సునిత అవగాహన.
కబీరా గునాహ - ఘోర పాపానికి ఒడి గటటి లా చెయిడం. అలా చేసరు ఏం జరుగుత్రంది? అంటట, పాపం వలా విశ్ాాసం క్ష్ీీణ్ణసు ుంది గనక, మనిషి మళ్ళీ షిర్ా వైపునకు మళళీ పుమాదం ఉంట ంది, అలాాహ ఇలా హెచచరించాడు: ''ఓ విశ్ాాసులారా! షైతాన అడుగు జాడలోా నడవకండి. అయ్యనా ఎవరయ్యతే షైతాన అడుగుజాడలోా నడుచుకుంటారో
నిశ్చయంగా వాడు వారికి అశ్లా లత్ను, చెడు పనులను గురించి మాత్ుమే ఆదేశిస్ాుడు. అలాాహ చలువ, ఆయన దయా దాక్ష్ిణ్ిమే గనక మీపై లేకపో తే మీలో ఎవడూ, ఎనిిటికీ పరిశుదుుడు అయ్యయి వాడు కాడు. అయ్యతే అలాాహ తాను కోరిన వారిని
పరిశుదుులుగా చేస్ు ాడు అలాాహ అంతా వినేవాడు, అనీి తెలిసిన వాడు''. (అనూిర్: 21) దీనికి విరుగుడు, మనం మన అఖిదాను, ఆరాధనను కాపాడు కోవడంతోపాట , సజజ న, పండిత్ స్ాంగతాినిి అలవరుచకోవాలి.
ధూమ పానం, త్ంబాకు నమలడం, పరాయ్య సీు ీపురుషలుతో చాటింగ్, చూపులు కలపడం, చాట మాట కలయ్యక, అంత్రాజలం మీద అశ్లా ల విషయాలోా లీనమవాడం మొదలయ్య వాటి దాారా షైతాన మనిషిని తోువ త్పిపంచ చూస్ాుడు. మనిషి ఈ విసనాలకి ఎంత్గా బానిస అవుతాడంటట, ఇవి పాపం, హరామ అని సృహే అత్నికుండదు, పువకు (స) ఇలా హెచచరించారు: ''స్ాధారణ్మయ్యనవిగా భావించి చెయిబడే పాపాల నుండి జాగరత్ు! స్ాధారణ్మయ్యనవిగా భావించి చెయిబడే పాపాల ఉపమానం ఎలాంది అంటట, ఒక బృందం ఓ లోయలో బస చేసింది. వారిలో ఒకోాకారు ఒకొాకా కటటి ను మాత్ుమే తీసు కచాచడు. చివరి అలా పోు గు చెయిబడిన కటటి లతో వారు రొటటి లు కాలుచకునాిరు. నిశ్చయంగా స్ాధారణ్మయ్యనవిగా భావించి చెయిబడే పాపాలు మనిషిని చుటి ముటిినపుపడు అత్నిి నాశ్నం చేసరస్ు ాయ్య''. (త్బాునీ) అంటట, పాపం చినిదయ్యనా దానిి మాటి మాటికీ చేసు ూ ఉంటట అది మహ భయంకర పాప రూపం దాలుసుుంది. దీనికి విరుగుడు, చెడు విషయాల దరిదాపులకు కూడా వళ్ీకుండా జాగరత్ు పడటమే.
''పువకు యహాి (అ) 'నువుా మనిషిని ఎలా బో లాు కొటిి స్ాువు?' అని అడిన పుశ్ికు - 'నేను కడుపు నిండా తినమని పోు త్సహి స్ాును. అలా అత్నిలో బదు కం
వచేచసుుంది. త్రాాత్ అత్ను విధుల నిరాాహణ్లో జాపిం చేస్ు ాడు. ఆనక అత్నిి మటిి కరపించడం చాలా సులువు' అనాిడు షైతాన. అది విని పువకు యహాి - ''నేను ఎపుపడూ కడుపు నిండా తినను' అని అలాాహ మీద పుమాణ్ం చేసు ునాిను అనాిరు. అపుపడు షైతాన - 'నేను కూడా ఇక మీదట ఏ విశ్ాాసికి సలహా ఇవానని పుతీన బూన త్రనాిను' అనాిడు.
దీనికి విరుగుడు - మనసును, కోరికలను అదుపులో పటి కోవడమే.
''నమాజున్ దనని తొల్న వేళలల చెయిడం ఉతకృష్ట కారిం'' అని ప్రవక్త (స) చెపాపరు. కానీ షైతనన, చివరి వేళలల చెయిమని ఉసిగొలుపతనడు. నమాజులల కేవలం నమాజు మీద మనస్ లగాం చెయాిల్నిన దనస్ణ్ణి ప్రధ్నిన్ననికి గురి చేస్త ాడు. దీనికి విరుగడు - ఉతత మ విధ్ననం కోసం నిరంతర ప్రిశ్మ ర ే.
ఒక్ వికిత గొప్ప ధరమ ప్రాయణ్ుడిగా మారాలన్క్ుంట్, అపె డ అవుు బాబూ! న్వుు ఏ యుగంలల ఉన్నావు స్ామీ? ఆటవిక్ చరిలు ఆధ్నిక్ంలలన్న? తరప్ు ప్ట్టన సిదధ నంతనలు తప్ు, తప్ుకోవయాి! అని ఉసిగొలుపతనడు. దీనికి విరుగుడ - సిిరచితత ం, నిలక్డ.
' షైతనన తరఫు న్ంచి ఏదెైన్న ద్ష్రేరణ్ క్ల్నగినటో య్యతే అలాోహ శ్రణ్ు వేడుకో'' (అవూజు బిలాోహి మినష్ష య్యతననిరరజీమ్ అన్). (ఆరాఫ్: 200)