PRESENT BY SYED ABDUSSALAM OOMERI
ప్రవక్త (స) సముదాయప్ు ప్రత్యేక్తలు • ”అదే విధంగా మేము మిమమల్ని ఒక ”న్యాయశీల సమాజంగా” (ఉమమతె వసతగా) చేశాము”. (అల బఖరహ్: 143) • అంతిమ దెైవ ప్రవకత ముహమమద (స) వారి సముదయయప్ు ప్రతేాకతలు ఎన్ని ఉన్యియి, వాటిలో కొన్ింటిన్ ఇకకడ ప ందు ప్రుసుతన్యిము.
మొధటి ప్రత్యేక్త:శరష్ ే ఠ సముదయయం. • •
”మానవుల కోసం ఉనికిలోకి తీసుక్ు రాబడిన శ్రష్ ే ట సముదాయం మీరే. మీరు మంచి విష్యాలకై ఆజ్ఞాపిస్త ారు. చెడు నుండి ఆప్ుత్ారు. ఇంకా మీరు అలాాహను విశ్వసిస్త ారు”. (ఆల ఇమాాన్: 110) ప్రవక్త (స) ఇలా ఉప్దయశంచారు: ”మీ ఆగమనంత్ోటి 70 సముదాయాల సంఖ్ే ప్ురత యంది. వాటనినంటిలోనూ మీరు అలాాహక్ు మికిిలి పిరయులు, మికిిలి గౌరవనీయులు”. (తిరమిజీ) హజ్రత అబూ హురైరా (ర) ఈ హదీసును గురమంచి ఇలా వాేఖ్ాేనించారు: ”ప్రజ్ల మేలు కోరే ఉతత ములు మీరు. ఎన్నన ఆంక్షల సంకళ్ళత్ో సతమత మయయే వారమని తీసుకొచిి (ఉతత మ హితబో ధ దావరా) వారు ఇస్ాాం సవవక్రమం చయలా చయస్త ారు. ఆ రక్ంగా మీరు వారమపై ప్డి ఉనన అనవసర ఆంక్షల బరువును దించిన వారుగా, వారమ సంకళ్ళను త్ెరంచిన వారుగా ఘనకీరత మ గడిస్త ారు”. ”ఇతర ఏ ప్రవక్త క్ు ఇవవబడని కొనిన ప్రత్యేక్తలు న్ాక్ు అనుగేహించ బడాాయ” అన్ానరు ప్రవక్త (స). ‘అవేమిటి? ఓ దెైవప్రవకాత!’ అని సహాబా ప్రశనంచగా – ”(ఒక్ న్ెలంతటి దూరం గల) భయం, త్యజ్సుుత్ో న్ాక్ు సహక్రమంచడం జ్రమగమంది. న్ాక్ు భూమండలప్ు త్ాళ్ం చెవులు ఇవవ బడాాయ. న్ేను అహిద అని న్ామక్రణం చెయేబడాాను. మటిట న్ా కోసం ప్రమశుదధ మయనదిగా చెయే బడింది. న్ా సముదాయం అనిన సముదాయాలోాకలాా ఉతత మమయనది చెయేబడింది”. (ముసనద అహిద)
మొధటి ప్రత్యేక్త:శరష్ ే ఠ సముదయయం. •
•
”ఎందుక్ు ఉతత మయనది అంటే, హజ్రత ఉమర (ర) గారమ మాటే దీనికి సూటి సమాధానం. ”మేము అప్రతిష్ట అటట గున కొటటటమిటాటడయ జ్ఞతిగా ఉండయ వారము. కానీ అలాాహ ఇస్ాాం ధరిం మూలంగా మాక్ు గౌరవాదరణలిన ప్రస్ాదించాడు. ఇస్ాాం ధరాినిన వీడి పేరు ప్రఖ్ాేతల కోసం మనం ఎక్ిడ ఎంత ప్ారక్ులాడిన్ా అలాాహ మాతరం మనలిన అవమానం ప్ాలజేసి తీరత్ాడు”. యూదులక్ు ఈ ప్రత్యేక్త ఎందుక్ు లభంచ లజదు అంటే, కారణం- వారు ే బ్’ గా మిగమలి ప్రవక్త లను హతమారమి అలాాహ ఆగేహానికి గురయ ‘మగూ ప్ో యారు. ఈ ప్రత్యేక్త కైసతవులక్ు ఎందుక్ు లభంచ లజదు అంటే, ”వారు ప్రవక్త ఈస్ా (అ) వారమని అభమానించడంలో అతిశ్యలాారు గనక్ ‘జ్ఞవల్లా న్’గా ముదర వేసుక్ున్ానరు. అయన్ా వారమ బలుప్ు తగగ లజదు. ”మేము అలాాహ బిడా లము, ఆయన పిరయతమ జ్నము” (మాయదహ: 18) అని బీరాలు ప్ో త్ారు.
రండవ ప్రత్యేక్త: ధరి శ్ాసతరం ప్రమప్ూరణ మయనది. • ”ఈ రోజు న్ేను మీ ధరాినిన మీ కోసం ప్ూరమత చయసేశ్ాను. • మీ కోసం ఇస్ాాంను మీ జీవన సంవి ధానం సమితించి ఆమోదించాను”. (మాయదహ: 3)
మూడవ ప్రత్యేక్త: ధరి శ్ాసతరంలో స్ౌలభేం, స్ౌక్రేం. •
•
”ఆయన మిమిలిన ఎనునక్ున్ానడు. ధరి విష్యంలో ఆయన మీపై ఎలాంటి ఇబబందినీ ఉంచ లజదు”. (అల హజ్జే : 78) మనిషి భరమంచ లజనంతటి కిాష్టతరమయనటటవంటి విధులు ఏవీ అలాాహ విధించ లజదు. పైగా గత సముదాయాలోా ఉనన క్ఠమన ఆదయశ్ాలను రదుు చయశ్ాడు. ఇలా అన్ానడు: ”అలాాహ మీక్ు స్ౌలభ్ాేనిన క్లుగజ్ేయాలనుక్ుంటటన్ానడు. సంక్ట సిితికి మిమిలిన న్ెటేటయాేలననది ఆయన అభమతం కాన్ే కాదు”. (అల బఖ్రహ: 185) ”అలాాహ మిమిలిన ఎలాంటి ఇబబందికి గురమ చయయదలచుకోడు. మీరు క్ృతజుాలయయేందుక్ు, మిమిలిన ప్రమశుదుధలుగా చయసి, మీపై తన అనుగే హానిన సంప్ూరణ ం గావించాలననదయ ఆయన అభలాష్!” (మాయదహ: 06) ”మీపై ఉనన బరువును తగమగంచాలననది అలాాహ అభలాష్. ఎందుక్ంటే మానవుడు బలహీనుడిగా ప్ుటిట ంచ బడాాడు”. (అనినస్ా: 28) ”నిశ్ియంగా బనీ ఇస్ారయీలకి చెందిన ఒక్ వేకితకి కాసింత మూతరం అంటిత్య ఆ భ్ాగానిన అతను క్త్ెత రత్ో కోసేసే వాడు”. (బుకారీ)దీనీన బటిట త్ెలిసేమిటంటే, ముహమిద (స) తీసుకొచిిన ధరి శ్ాసత రం, సంప్ూరణ జీవన సంవిధానం అవవడమే కాక్ుండా ఎంత్ో సులభమయనది క్ూడా.
మూడవ, న్ాలగవ, అయదవ ప్రత్యేక్త: విజ్య ప్ారపిత సంప్ద (మాలె గనీమత)ను ధరి సమితంగా మరమయు మటిటని శుదిధ ప్ ందయ స్ాధనంగా, భూమిని సజ్ఞు సిలంగా చెయేడం జ్రమగమంది. •
ఈ మూడు ప్రత్యేక్తల ప్రస్త ావ ప్రవక్త (స) వారమ ఒక్ హదీసులో పేరకిన బడాాయ: ”న్ాక్ు ప్ూరవం ఎవవరమకీ ఇవవ బడని అయదు విష్యాలు న్ాక్ు ఇవవ బడాాయ. ప్ూరవం ప్రతీ ప్రవక్త తన జ్ఞతి వెైప్ునక్ు మాతరమే ప్ంప్ బడయవాడు. ననున ప్రతి ఎరేవాని, నలా వాని వెైప్ునక్ు (సమసత మానవాళి వెైప్ునక్ు) ప్రవక్త గా చయసి ప్ంప్డం జ్రమగమంది. న్ా కోసం విజ్య ప్ారపిత స్ ముి హలాల చెయే బడింది. న్ాక్ు ప్ూరవం ఏ ప్రవక్త క్ు అది హలాల చెయేబడ లజదు.భూమి న్ా కోసం ప్రమశుదధ మయనదిగా, శుదధ త ప్ ందయ సి లంగా, మసిేదగా చెయే బడింది. మనిషి ఎక్ిడ ఏ అవసి లో ఉన్ాన నమాజు వేళ్ అయత్య తనునన చోటే అతను నమాజు చదువుకోవాలి. ఒక్ ప్ూరమత మాసప్ు దూరమంతటి గాంభీరే, భయం, త్యజ్సుుత్ో న్ాక్ు మదు తునివవడం జ్రమగమంది. న్ాక్ు సిఫారసు చయసే అవకాశ్ం ఇవవబడింది”. (బుఖ్ారీ) పై పేరకినన వాటిలో కొనిన ప్రవక్త (స) వారమక్ ప్రత్యేక్తలయత్య మూడు మాతరం మొతత ం ముసిా ం సమాజ్ప్ు ప్రత్యేక్తలు.
ఆరవ ప్రత్యేక్త: మరుప్ు, మన్న భ్ావాలు, బలవంతం, అయష్టంత్ో చయసేవి మనినంచ బడాాయ. • ”నిశ్ియంగా అలాాహ న్ా సముదాయం నుండి దాని మనసులో చోటట చయసుక్ున్ే భ్ావాలను న్నటిత్ో ప్లక్నంత వరక్ూ, వాటికి కియ ే ా రూప్ం ఇవవనంత వరక్ూ మనినంచాడు” అన్ానరు ప్రవక్త (స). (బుఖ్ారీ) ”నిశ్ియంగా అలాాహ న్ా సముదాయం నుండి ప్ రప్ాటటను, మరుప్ును, బలవంతంగా వారమత్ో చయయపించయ వాటిని మనినంచాడు”అన్ానరు ప్రవక్త (స).(ఇబున మాజ్హ)
ఏడవ ప్రత్యేక్త: మొతతం ముసిాం సమాజ్ం న్ాశ్నం అవవదు. •
”న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో మూడు విష్యాలకై అరమించాను. ఆయన న్ాక్ు రండింటిని ప్రస్ాదించి, ఒక్ దానిన ఆపి ఉంచాడు. 1) ”న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – గత సముదాయాలను న్ాశ్నం చయసిన (నూహ జ్ఞతీ, సమూద జ్ఞతి, హూద జ్ఞతి, ఆద జ్ఞతి సమూలంగా తుడుచి పటటటక్ు ప్ో యన) విధంగా న్ా సముదాయానిన న్ాశ్నం చెయేక్ు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆలకించి ఆమోదించాడు. వేరకక్ ఉలజా ఖ్నంలో – న్ేను న్ా ప్రభువుత్ో – ”న్ా సముదాయానిన క్రువుకి గురమ చెయేబడి న్ాశ్నం కాక్ూడదు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆమోదించాడు. (ముసిా ం) మరో చోట – న్ేను న్ా ప్రభువుత్ో – ”న్ా సముదాయం ముంప్ుక్ు గురమ చెయేబడి న్ాశ్నం కాక్ూడదు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆమోదించాడు.(ముసిా ం) 2) న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – ”మాలోని వాడు కాని శ్తురవుకి మాపై (మొతత ం ముసిా ం సమాజ్ం మీద ఏక్ ఛత్ారధిప్తేం చయసే) ఆధిప్త్ాేనిన ఇవవక్ు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆలకించి ఆమోదించాడు. 3) న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – ”మమిలిన త్ెగలుగా, వరాగలు గా విభజంచక్ు” అని వేడుక్ున్ానను. కానీ ఆయన న్ా ఈ మొరను సవవక్రమంచ లజదు. (నస్ాయీ) వేరకక్ ఉలజా ఖ్నంలో: న్ేను ఆయనత్ో – ”న్ా సముదాయం ప్రసపరం క్యాేనికి కాలు దువవక్ుండా, వారమ మధే ఒండొ క్రమత్ో విభ్ేదించయ తతవం ఉండ క్ూడదు” అని వేడుక్ున్ానను. కానీ ఆయన న్ా ఈ మొరను సవవక్రమంచ లజదు. (ముసిా ం)
ఎనిమిదవ ప్రత్యేక్త: మొతతం ముసిాం సమాజ్ం ఏక్ సమయంలో అప్మారగ ం మీద ఐక్ేం కాజ్ఞలదు.
• ”నిశ్ియంగా అలాాహ న్ా ప్ూరమత సముదాయం మారగ బరష్టతవం మీద ఐక్ేం కాక్ుండా కాప్ాడాడు” అన్ానరు ప్రవక్త (స). (సహీహుల జ్ఞమె) ”న్ా సముదాయంలోని ఒక్ ప్క్షం ఎప్ుపడూ సతేం మీద సిిరంగా ఉంటటంది. వారమని వేతిరేకించిన వేకిత వారమన్ేమి చెయేలజడు. చివరమకి అలాాహ ఆదయశ్ం (ప్రళ్యం) వచయింత వరక్ు వారు అలాన్ే ఉంటారు”. (ముసిా ం) వారు ఎలాంటి ప్రక్షిప్త ాల జ్ోలికి ప్ో క్ుండా, ఎలాంటి ప్ంథా (మసా క్) సంబంధితన విభ్ేదాలలో చిక్ుికోక్ుండా, అలాాహ మరమయు ఆయన ప్రవక్త (స), మరమయు సహాబాల ప్క్షం వహించయ వారుగా ఉంటారు అని ఇతర కొనిన ఉలజా ఖ్న్ాల దావరా త్ెలుసుతననది.
త్ొమిిదవ ప్రత్యేక్త: క్షమించబడిన సముదాయం.
• ”న్ా ఈ సముదాయం క్షమించబడిన సముదాయం. దానిపై ప్రలోక్ంలో ఎలాంటి శక్ష ఉండదు. దాని శక్ష మొతతం ఇహలోక్ంలోన్ే ఉప్దరవాల రూప్ంలోనూ, భూక్ంప్ాల రూప్ంలోనూ, హత్ాేకాండ రూప్ంలోను ఉంటటంది”.అన్ానరు ప్రవక్త (స). (అబూ దావూద)
ప్దవ ప్రత్యేక్త: ప్రవక్త (స) సముదాయప్ు ప్ంక్ుతలు దెైవ దూతల ప్ంక్ుతలిన ప్ో లి ఉంటాయ.
• ”మాక్ు ఇతర ప్రజ్ల మీద మూడు విష్యాలత్ో ప్రత్యేక్త ఇవవ బడింది. మా ప్ంక్ుతలు దెైవ దూతల ప్ంక్ుతలిన ప్ో లి ఉంటాయ. మా కోసం భూమి మొతతం సజ్ఞేద సిలంగా చెయే బడింది. దాని మటిట మా కోసం నీరు లభంచని ప్క్షంలో శుదిధ ప్ ందయ స్ాధనంగా చెయే బడింది” అన్ానరు ప్రవక్త (స). (ముసిాం)
11వ ప్రత్యేక్త: ప్ని తక్ుివ వెతనం ఎక్ుివ. •
”గత సముదాయాలక్ు ఇవవబడిన ప్ని గడువును ప్ో లుిక్ుంటే మీకివవబడి ప్ని గడువు అస్ర జ్మాజు నుండి మొదలు సూరాేసత మయం వరక్ు మాతరమే”. అన్ానరు ప్రవక్త (స). తరావత పై విష్యానిన వివరమసత ూ ఇలా అన్ానరు: ”యూద, కైసతవులు మరమయు మీ ఉప్మానం ఎలాంది అంటే, ఒక్ వేకిత కొందరు క్ూల్లల వదు క్ు వచిి – మీరు ఉదయం నుండి మధాేహనం వరక్ూ ఒక్ ఖీరాతకి బదులు ప్ని చయస్త ారా? అని అడిగాడు. అందుక్ు యూదులు ఒక్ ఖీరాతకి బదులు మధాేహనం వరక్ు ప్ని చయశ్ారు. ఆ తరావత అతను – ‘జుహర నమాజు నుండి అస్ర నమాజు వరక్ు ఒక్ ఖీరాతకి బదులు ఎవరు ప్ని చయస్త ారు? అని మళిళ అడిగాడు. దానికి జుహర నమాజు నుండి అస్ర నమాజు వరక్ూ ఒక్ ఖీరాతకి బదులు ప్ని చెయేడానికి కైసతవులు ఒప్ుపక్ున్ానరు. ఆ తరావత వచిి ఇలా అన్ానడు: ”అస్ర నమాజు తరావత నుండి సూరాేసత మయం వరక్ు రండు ఖీరాతలకి బదులు ఎవరు ప్ని చయస్త ారు? ఇది చెపిపన తరావత ప్రవక్త (స) ఇలా అన్ానరు: ‘గురుత పటటటకోండి! అస్ర తరావత నుండి సూరాేసత మయం వరక్ూ రండు ఖీరాతలక్ు బదులు ప్ని చయసేవారు మీరే. గురుతంచుకోండి! మీక్ు రటిట ంప్ు వెతనం ఇవవబడింది’.
11వ ప్రత్యేక్త: ప్ని తక్ుివ వెతనం ఎక్ుివ. •
•
ఇది చూసి యూద, కైసతవులు అలిగారు. ‘మేము ఎక్ుివ ప్ని చయశ్ాము. తక్ుివ వెతనం ప్ ందాము ఎందుక్ు?’ అని అడిగారు. దానికి అలాాహ: ”మీ (త్ో క్ుదురుిక్ునన క్ూలి) హక్ుి విష్యంలో న్ేన్ేమయన్ా మీక్ు అన్ాేయం చయశ్ాన్ా?” అని ప్రశనంచాడు. ‘లజదు’ అన్ానరు వారు. అప్ుపడు అలాాహ ఇలా అన్ానడు: ”ఇది న్ా అనుగేహం న్ేను తలచిన వారమకి దీనిన ఇస్ాతను”. (బుఖ్ారీ) ప్రవక్త (స) వారమ ఇతర హదీసుల ఆధారంగా – ప్రవక్త (స) వారమ సముదాయప్ు వయసుు 60 మరమయు 70కి ఇటట అటట ఉంటటంది. అలాాహ ప్రత్యేక్ కాక్షం ఏమిటంటే, ఆయన మనక్ు కొనిన ప్ుణే రుతువులను అనుగేహించాడు. ఉదాహరణక్ు రమజ్ఞన్ మాసంలోని లెైలతుల ఖ్దర ఒక్ి రాతిర ఆరాధనక్ు బదులు దాదాప్ు 83 సంవతురాల క్న్ాన ఎక్ుివ ప్ుణేం లభసుతందని చెప్పడం జ్రమగమంది. మసిేద హారామలో ఒక్ నమాజుకి బదులు ఒక్ లక్ష నమాజుల ప్ుణేం, మసిేద నబవీలో 1000 నమాజుల ప్ుణేం, మసిేద అఖ్ాులో 500 నమాజుల ప్ుణేం, జ్మాతుత్ో నమాజు చయసేత 27 రటట ా ఎక్ుివ ప్ుణేం మొదలయనవి.
ప్న్ెనండవ ప్రత్యేక్త: శుక్ే వారం వెైప్ునక్ు మారగదరశక్తవం. •
ప్రవక్త (స) ఇలా అన్ానరు: ”మాక్న్ాన ప్ూరవం సముదాయాలక్ు మాక్న్ాన ముందు గేంథాలు ఇవవబడాాయ, మాక్ు వారమ తరావత ఇవవ బడిందనన మాట నిజ్మే అయన్ా, ప్రళ్య దిన్ాన మేమే అందరమక్న్ాన ముందుండయ చివరమ సముదాయంగా ఉంటాము. ఇదయ రోజు (శుక్ే వారం) వారమపై విధిగావించ బడింది. కానీ వారు దాని విష్యంలో విభ్ేదించుక్ున్ానరు. ఆ దిన విష్యమయ అలాాహ మాక్ు మారగ దరశక్తవం వహించాడు. ఈ విష్యంలో వారు మా అనుయాయులుగా ఉంటారు. యూదుల కోసం రేప్ు (శ్నివారం), కైసతవుల కోసం మరుసటి రోజు (ఆదివారం) ప్ండుగ దిన్ానులుగా ఉన్ానయ” అన్ానరు ప్రవక్త (స). (బుఖ్ారీ) వేరకక్ ఉలజా ఖ్నంలో ఇలా ఉంది: ”మాక్ు ప్ూరవం ఉనన సముదాయాలను (వారమ నిరావకాల కారణంగా) అలాాహ జుమా దినం నుండి తపిపంచాడు. యూదుల కోసం శ్నివారం, కైసతవుల కోసం ఆదివారం ఉండయది. తరావత అలాాహ మమిలిన తీసుకొచాిడు. మమిలిన జుమా దినం వెైప్ునక్ు మారగ దరశక్తవం చయశ్ాడు. అలా రోజుల క్ేమానిన శుక్ే, శ్ని, ఆదిగా చయశ్ాడు. ఇలాగే వారు రేప్ు ప్రళ్య దిన్ాన క్ూడా మా తరావతన్ే ఉంటారు. ప్రప్ంచ జ్నులలో మేము చివరమ వారమే కానీ, ప్రళ్య దిన్ాన మాతరం మేము మొదటి వారంగా ఉంటాము. అనిన సముదాయాలక్న్ాన ముందు మా విష్యంలో తీరుప చెప్పడం జ్రుగుతుంది.
ప్దమూడవ ప్రత్యేక్త: వుజూ అవయవాలు ప్రకాశస్ాతయ. •
ఓ సందరభం గా – ”మీరు న్ా సహాబా. ఇంకా రాని వారు (తరావత వచయివారు) మా స్ో దరులు” అన్ానరు ప్రవక్త (స). దానికి సహాబా: ”మరమ మీ సముదాయానికి చెందిన వారు ఇంకా రాలజదు క్దా? వారమని మీరు ఎలా గురుత ప్డత్ారు?” అన్ానరు. అందుక్ు ప్రవక్త (స) ఇలా అన్ానరు: ”దీని గురమంచి మీ అభప్ారయం ఏమిటి? ఒక్ వేకితకి నలా గురాేల మధే కాళ్ళళ, చయతులు, ముఖ్ము మెరుసూ త ఉండయ గురాేలుంటే తన గురాేలను ఆ వేకిత గురుత ప్టట లజడా?” సహాబా అన్ానరు: ‘సులభంగా గురుత ప్డత్ాడు’. అప్ుపడు ప్రవక్త (స) అన్ానరు: ‘న్ా సముదాయానికి చెందిన వారు, వారమ కాళ్ళళ, చయతులు, ముఖ్ారవిందాలు కాంతుల్లనుతుండగా (ప్రళ్య దిన్ాన) న్ా వదు క్ు వస్ాతరు. అప్ుపడు న్ేను న్ా హౌజ్జ (కౌసర టి చెలమ) దగగ ర నిలబడి వారమకి ఘన స్ావగతం ప్లుక్ుత్ాను”. అన్ానరు ప్రవక్త . (ముసిా ం)
ప్దయదవ ప్రత్యేక్త: లెక్ి తీసుకోబడయ మొదటి సముదాయం.
• ”ప్రంప్ంచంలో మేము సముదాయాలోాకలాా చిటటచివరమ సముదాయము. ప్రళ్య దిన్ాన మొటట మొదట లెక్ి తీసుకోబడయ సముదాయం. ”ఎక్ిడ ఉమీి సముదాయం మరమయు దాని ప్రవక్త ఎక్ిడ?” అని అడగడం జ్రుగుతుంది. మేము చివరమ వారమే అయన్ా ప్రళ్య దిన్ాన మొదటి వారంగా ఉంటాము” అన్ానరు ప్రవక్త (స). (ఇబున మాజ్హ) వేరకక్ ఉలజా ఖ్నంలో – ”సముదాయలనీన మాక్ు దారమ క్లిపంచి ప్రక్ిక్ు జ్రుగుత్ాయ. వుజూ ప్రభ్ావంత్ో మన చయతులు, కాళ్ళళ, ముఖ్ాలు ప్రకాశసుతండగా మేము బయలుదయరమ వెళ్త్ాము. అది చూసిన సముదాయాలనీన ఆశ్ిరేచకితులయ ఇలా అంటారు: ”బహుశ్ా ఈ సముదాయం మొతత ం ప్రవక్త లజ కాబో లు” అని. (ముసనద అహిద)
•
•
ప్దహారవ ప్రత్యేక్త: ప్రవక్తల విష్యంలో ముహమిద (స) వారమ సముదాయప్ు స్ాక్షేం.
హజ్రత అబూ సయీద ఖ్ుదీర (ర) క్థనం – ”ప్రళ్య దిన్ాన ఒక్ ప్రవక్త వస్ాతడు, ఆయనత్ోప్ాటట ఒకే ఒక్ి మనిషి (ఆనుయాయుడు) ఉంటాడు. మరో ప్రవక్త వస్ాతడు, ఆయనత్ో ఇదు రే ఇదు రుంటారు. మూడో ప్రవక్త వస్ాతడు, ఆయనత్ో ముగుగరే ఉంటారు. ఇదయ విధంగా ప్రవక్త లు వస్ాతరు. వారమలో కొందరమత్ో ఎక్ుివ, కొందరమత్ో తక్ుివ వేక్ుతలు ఉంటారు. అలా వచిిన ప్రతి ప్రవక్త ను ప్రశనంచడం జ్రుగుతుంది. ”మీరు అలాాహ సందయశ్ానిన మీ జ్ఞతి వారమ వరక్ు చయర వేశ్ారా?” అని. దానికి ప్రతి ప్రవక్త : ”అవును” అంటాడు. అప్ుపడు వారమ జ్ఞతి వారమని పిలిపించి – ‘ఇతను మీ వరక్ు అలాాహ సందయశ్ానిన చయర వేశ్ాడా?’ అని అడగడం జ్రుగుతుంది. దానికి వారు ‘లజదు’ అంటారు. అప్ుపడు మీ మాటక్ు స్ాక్షేం ఏమి, స్ాక్షులు ఎవరు? అని ప్రవక్త ను ప్రశనంచడం జ్రుగుతుంది. ”ముహమిద (స) మరమయు ఆయన సముదా యం” అని ఆ ప్రవక్త చెబుత్ాడు. ఆనక్ ముహమిద (స) వారమ ఉమితను పిలిపించి – ”ఈ ప్రవక్త తన జ్ఞతి వరక్ు అలాాహ సందయశ్ానిన చయర వేశ్ాడా?” అని ప్రశనంచడం జ్రుగుతుంది. ”అవును” అని వారు చెబుత్ారు. దానికి అలాాహ – ”మీకలా త్ెలుసు?” అని తిరమగమ ప్రశనస్ాతడు. వారంటారు: ”ఈ సమాచారం మాక్ు మా ప్రవక్త (స) వారమ దావరా అందింది. అదయమంటే, ప్రవక్త లందరూ అలాాహ సందయశ్ానిన వారమ జ్ఞతి వారమ వరక్ు చయరవేశ్ారు అని. మేము ఆ విష్యానిన సతేమని నమాిము. ఆ తరావత ప్రవక్త (స) ఖ్ురఆన్లో ఈ ఆయతును చదివి వినిపంచారు: ”అదయ విధంగా మేము మిమిలిన ఒక్ ‘న్ాేయ శీల సమాజ్ం’గా చయశ్ాము. మీరు ప్రజ్లపై స్ాక్షులుగా, ప్రవక్త మీపై స్ాక్షిగా ఉండటం కోసం (మేమిలా చయశ్ాము”. (అల బఖ్రహ: 143)
ేప్దహేడవ ప్రత్యేక్త: సిరాత వారధిని దాట త్ొలి బృందం.
”నరకం మీద సిరాత వారధిన్ అమరచడం జరుగుత ంది. తరాాత న్ేను న్య ిసముదయయాన్కి చెందిన ప్రజలందరూ తొలూత ఆ వారధిన్ దయట )్వెళతయము” అన్యిరు ప్రవకత (స). (ఇబుి మాజహ
عن أبي هريرة رضي اهلل عنه أن رسول اهلل- صلى اهلل عليه وسلم -قال في حديث الرؤية: «وَ ُيضْ َربُ الصِّرَاطُ بَيْنَ ظَهْرَي جَهَنَّمََ ،فأَكُونُ أَنَا َوأُمَّتِي ن ُيجِيزُ ،وَال يَتَكَلَّمُ يَوْمَئِذٍ إال الرُّسُلُ، ل مَ ْ أَوَّ َ ُم سَلِّمْ سَلِّمْ» .متفق عليه. وَدَعْوَى الرُّسُلِ يَوْمَئِذٍ :الله َّ
•
ప్దెనమిదవ ప్రత్యేక్త: సవరగవాసులలో అధిక్ సంఖ్ాేక్ులు. •
హజరత అబుులాాహ్ కథనం – ప్రవకత (స) ఇలా అన్యిరు: ”సారగ వాసులలో న్యలుగో వంత భాగం మీరయి ఉండటం మీకిష్టమేగా.” అన్. సహాబా సంతోష్ంతో ”అలాాహు అకబర్” అన్యిరు. తరాాత ఇలా అన్యిరు: ”సారగ వాసులలో మూడో వంత భాగం మీరయి ఉండటం మీకు సమమతమేగా.” అన్. మళ్ళీ సహాబా సంతోష్ంతో ”అలాాహు అకబర్” అన్యిరు. ఆనక ప్రవకత (స) అన్యిరు: ”న్యకు ప్ూరిత నమమకం ఉంది – ”సగం సారగ వాసులు మీరే అయి ఉంటారు”. (బుఖారీ) ”సారగ వాసుల ప్ంకుతలు 120 అయి ఉంటాయి. అందులో 80 ప్ంకుతలు ఈ సముదయయాన్కి చెందినవి, 40 ప్ంకుతలు మిగతయ సముదయలన్ింటికి చెందినవయి ఉంటాయి”. అన్యిరు ప్రవకత (స). (ఇబుి మాజహ్)
ప్ంత్ొమిిదవ ప్రత్యేక్త: క్నీసం న్ాలుగు వందల కోటాక్ు పైగా ముసిాంలు ఎలాంటి లెక్ి లజక్ుండా సవరగంలో ప్రవేశస్ాతరు. •
”న్య ప్రభువు న్యకు మాటిచయచడు, న్య సముదయయప్ు 70 వేల మందిన్ ఎలాంటి లెకక, మరెలాంటి శిక్ష లేకుండయ సారగ ంలో ప్రవేశింప్ జేస్త ాను అన్. వారిలోన్ ప్రతి వెయిా మందితోపాటు మరో 70 వేల మందిన్, మరియు న్య ప్రభువు మూడు గుప్పెడులంత మందిన్ ఎలాంటి లెకక, మరెలాంటి శిక్ష లేకుండయ సారగ ంలో ప్రవేశింప్ జేస్త ాను” అన్. అన్యిరు ప్రవకత (స) (ఇబుి మాజహ్) అలాాహ్ మనల్ని, మన ప్రివారాన్ి, మా స్ోదరుల్ని, సనిహిత ల్ని ఆ భాగా వంత ల జాబితయలో చేరాచలన్ సవినయంగా వేడుకుందయం! ఆమీన్.