Wsatantra sangramam muslimlu

Page 1

PRESENT BY SYED ABDUSSALAM UMRI

మూల సమాచారం ప్రముఖ చరిప్ర కారులు సయ్య ద్ నశీర్ గారి రచన నుండి తీసుకొ బడినది.



భారరదేశ చరిప్రలో స్వఱ రం ప్రయ ద్య మం మహోజ్ఱ ల ఘట్టం . భారతీయుల పొరాట్రటిమకు, త్యయ గనిరతికి, నిరురమాన దేశభకికి​ి ఈ ఉద్య మం ఑క నిలువుట్ద్దం .దాదాపు శత్యబం ద పైగా స్వగిన ఈ పొరాటాని​ి సుసంరని ం చేసందుకు జాతి, మర, కుల, ప్రాంతీయ్రలను విసమ రించి భారతీయులంత్య ఏకొనుమ ఖంగా ఆత్యమ రప ణలకు పొటీరడట్ం అపూరఱ ం .లక్షలాది మంది ఑కే నినాద్ం, ఑కే లక్షయ ంర ఑కే మాట్గా ఑కేబాట్గా ముందుకు స్వగట్ం ప్రరంచ చరిప్రలోనే అరుదైన సంఘట్న.


ఈ పొరాటానికి భారరదేశపు అతిపెద్ద అలప సంఖ్యయ కవర గమైన ముస్ం ల సమాజ్ం రనదైన భాగస్వఱ మాయ ని​ి అందించింది .ముస్ లమేరర స్వంఘిక జ్న సమూహాలర మమేకమై స్వఱ రంప్రయ సమరంలో రన విదుయ క ి ధరామ ని​ి నిరఱ రి ించింది .అపూరఱ త్యయ గాలర, భారతీయ్ ముస్ం ల లు పునీతులయ్యయ రు . అయినరప టికీ ముస్ం ల సమాజ్ం త్యయ గమయ్ చరిప్ర రలు కారణాల మూలంగా మరుగున రడిపొయింది. బ్రరిటీష్ పాలకులు రమ పాలనను సుస్ిరం చేసుకునేందుకు విభజంచుపాలంచు కుటిల నీతిని అమలురరి​ి భారతీయులను మరం పేరుర హందువులు -ముస్ం ల లుగా విభజంచ ట్ంలో కృరకృతుయ లయ్యయ రు. ప౉రుగు దేశంగా ఏరప డిన పాకిస్విన్ర జ్రిగిన కయ్యయ లు, యుదా​ాలు, వివాదాలు స్వఱ రంప్రయ ద్య మ కాలంనాటి హందూ - ముస్ం ల ల ఐకయ రకు చిచుి పెటాటయి



ప్రజ్ల మర మనోభావాలను రెచి గొటిట మరం పేరుర మనుషులను చీలి , రాజ్కీయ్ ప్రయోజ్నాలను స్వధంచద్లచిన మరనామ ద్ రాజ్కీయ్శకుిలు, వయ కుిలు ఈ చీలకను అగాధంగా మారాి యి .స్వమానయ చరిప్ర ప్గంథాల దాఱ రా తేలగాగ సమాచారం లభంచే అవకాశం లేనందున, కళా రూపాలకు, స్వహరయ ప్రక్రరియ్లకు, ప్రచార మాధయ మాలకు ముస్ం ల ల ా శ్ల ల ఘనీయ్ త్యయ గ చరిరలు కథా వసుివు కాలేకపొయ్యయి . ఆ కారణంగా ముస్ం ల ల త్యయ గాలు, ఆనాటి వీరోచిర పొరాట్ ఘటాటలు జ్నబాహుళ్య ంలోకి వెళ్ర కపొవట్ంర ఆ రరువాతి రరాలకు ఆ విషయ్యలు అంద్లేదు .ఈ రరిణామాలే భారరదేశంలోని హందూ -ముస్ం ల జ్నసమూహాల మధయ సదా​ా వనకు, సద్వగాహనకు అట్ంకంగా మారి ప్కమప్కమంగా ఆయ్య జ్న సముదాయ్యల మధయ న మానస్క ఎడం ఏరప డటానికి ప్రధాన కారణమయ్యయ యి. ఈ అగాధాని​ి మరింర పెంచి ఑క స్వంఘిక జ్నసమూహానికి త్యమే ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకుని రాజ్య మేలాలని ఆశిసుిని శకుిలు-వయ కుిలు ఈ అవాంఛనీయ్ వాత్యవరణాని​ి వినియోగించుకుంటునాి యి.


చరిప్ర మంచి చెడుల సమాహారం .చెడు సంఘట్ నలను గురుిచేస్తి జ్నసముహాల మధయ వైషమాయ ల కు కారణమయ్యయ కంటే, మంచి సంఘట్నలను మళీర మళీర పునసమ రిచుకుంటూ భని రఱ ంలో ఏకరఱ ం సంఘ జీవనానికి భూమికగా బహుళ్ సంసక తిృసభయ రలర సహజీవనం స్వగిసుిని ప్రజ్ల మధయ సి హాని​ి , సోద్రభావాని​ి , స్వమరసయ వాత్యవర ణాని​ి మరింరగా రటిషం ట చేయ్య్ట్ం మంచిది.

రగిలంచబడుతుని మర విదేఱ షాలు మటిటలో కలస్పొయి మర స్వమరసయ ం మరింరగా సుధృఢ మౌవుతుంది .మరనామ ద్ రాజ్కీయ్ శకుిల కుప్ట్లు, కుయుకుిలకు అడు​ుకట్ట రడుతుంది .ఆ ప్రయ్రి ం లో భాగంగా స్వమానయ ప్రజ్లకు చేరువకాని ముస్ం ల ల, ప్రధానంగా ముస్ం ల మహళ్ల త్యయ గమయ్ చరిప్రను ప్రజ్ల చెంరకు చేర్ి ందుకు స్వగుతుని కృషిలో అతి చిని ప్రయ్రి మిది.



' ప్రమాద్ంలో ఇస్వలం' నినాద్ం ప్రమాదాని​ి రస్గటిట తిరసక రించిన మౌలానా హబీబుర్రెహమాన్ లుధయ్యని భారర దేశ విభజ్న జ్రగటానికి దోహద్ం చేస్న రలు కారణాలలో 'ఇస్వలం ఇన్ డంజ్ర్' ….అను నినాద్ం ఑కటి. దిఱ జాతి స్దాదంరం పేరిట్ దేాని​ి ముకక లు చేస్ రమ రబబ ం గడుపుకొవాలని ఆశించిన స్వఱ ర ారరులు హందూ-ముస్ం ల ల మర మనోభావాలను రెచి గొటిట విజ్య్ం స్వధంచారు .విభజ్న దాఱ రా లబ్దద ప౉ందాలను కుని రాజ్కీయ్ నాయ్కులు, భూస్వఱ ములు, పెటుటబడి దారులు, ప్ొఫెషనల్సళ రదిరర వయ కుిలు, శకుిలు రమ లక్ష్యయ ని​ి స్వధంచుకొవటానికి వివిధ మారాగలను అనేఱ షిం చాయి .ఈ మేరకు స్వగిన అనేఱ షణలో 'ప్రమాద్ంలో ఇస్వలం' అను నినాద్ం బలమైన ఆయిధంగా చికిక ంది .ఆ నినాద్ం ఆసరార ముస్ం ల జ్నావళిని ఉదేఱ గాల తుఫానుకు గురిచేారు .ఆ ప్రమాదాని​ి ఆనాడ రస్గటిటన రలువురు ముస్ం ల నాయ్కులు, ఆ నినాద్ం వెనుక గల దురుదేదాలను ప్రజ్లకు వివరించారు .ఆ స్వఱ ర ారర శకుిల కుయుకుిలను ఎండగటాటరు .ఆ విధంగా 'ఇస్వలం ఇన్ డంజ్ర్' నినాదాని​ి వయ తిర్కిస్తి మాటాలడట్మేకాక, ఆవాంఛనీయ్ వాత్యవరణంలో కూడా ఎమాప్రం వెనుకంజ్వేయ్కుండా ప్రజ్లను చైరనయ వంతులను చేసందుకు అవిశ్రాంర కృషి జ్రిపిన వారిలో మౌలానా హబీబుర్రెహమాన్ లుధయ్యని ప్రముఖులు.


Islam cannot be protected by any community but by our own strength and sacrifice 1929 జనవరి ఒకటిన మీరట్లో జరిగిన 'అహరర్' సంస ధ ప్రంతీయ సమావేశంలో మౌలానా మాట్లాడుతూ ఇస్ాం ప్రమాదంలో ఉందంటూ స్గుతునన ప్రచారం వెనుక గల కుప్రను హేతుబదం ద గానూ, స్హసోపేతంగానూ వివరించారు.' ముస్ం ా లకు ప్రత్యయ క దేశం' అను డిమాండ్ సరికాదనాన రు .ఈ సందరభ ం గా మాట్లాడుతూ, '...the cry for Islam in Danger is baseless and it could not be protected by Pakistan...Islam cannot be protected by any community but by our own strength and sacrifice...'' అనాన రు .పాకిస్ధన్ ఏరప డినంత మాత్రరన ఇస్ాం మతానికి ఒరిగేది ఏమీ ఉండదని ప్రకటించారు .అమాయక జనావళిని మభ్య పెట్ం ట దుకు ఇస్ాం ప్రమాదంలో ఉందని స్ఱ ర దరర శకు​ులు ప్రచారం చేస్తునాన యంటూ, ఆయా శకు​ుల ప్రభావానికి లోను కావదని ద ప్రజలు పిలుపునిచా​ా రు . మౌలానా హబీబుర్ెహమాన్ 1892 జూలై 3వ త్యదీన రంజాబ్ రష్ట్ం ట లూధియానాలో జనిమ ంచారు .మౌలానా వంశీకులకు 1857 నాటి ప్రథమ స్ఱ తంప్తయ సంగ్రరమంలో పాల్గొనన చరిప్త ఉంది. తండ్రి పేరు మౌలానా మహమమ ద్ జక్రరియా .లూధియానా, జలంధర్లలో విద్యయ భాయ సం పూరి ు చేస్తకునన హబీబుర్ెహమాన్ చివరకు దేవ్బంద్ వెళిర ఉనన త విదయ ను పూరి ు చేశారు


-ఆధామ తిమ క విషయ్యలలో ముస్ం ల లకు మార గద్రల కరఱ ం వహంచే లక్షయ ంర ఏరప డిన JAMIAT-UL-ULEMA-HIND సంసాలో ఆయ్న ప్రముఖ పాప్ర వహంచారు .ఈ సంసి జాతీయ్భావాలను ప్రచారం చేస్తి, వేరాప టు భావనలను నిరశిస్తి, భారర జాతీయ్ కాంగ్రరెస్కు బాసట్గా నిలచింది . జాతీయ్ భావాల ప్రచారం కొసం రన మిత్రరు లను ప్రోరళ హంచి ANEES అను ఉరూద రత్రరికను లూధయ్య నాలో మౌలానా ప్రారంభంరజేారు .మౌలానా అబుల్స కలాం ఆజాద్ సలహా మీద్ ఆయ్న 1920 లో MAJLIS-E-AHARAR ( The Society of Freemen) అను సంసాను ప్రారంభంచారు . సంపూర ణ సఱ రాజ్య స్వధనకు కృషి చేయ్ట్ం, దేశ విభజ్న డిమాండ్ను వయ తిర్కించట్ం, ముస్ం ల ల సమసయ ల రరిషాక రానికి కృషి చేయ్ట్ం ప్రధాన లక్ష్యయ లుగా అహరర్ సంసి ప్రకటించింది .ఈ సంసి కారయ కర ిలు జాతీయోద్య మం లో అసమాన త్యయ గాలను, పొరాట్ రటిమను ప్రద్రిల ంచారు . ాసనోలలంఘనోద్య మంలో అరహర్ పారీ ట కారయ కర ిలు పెద్ద సంఖయ లో పాల్గగనాి రు .ప్రజ్లను చైరనయ రరి ట్ం, ఉద్య మంలో భాగస్వఱ ములు చేయ్డం, ముందుకు నడిపించట్ంలో మౌలానా ఎంర నేరుప ర వయ వహరించే వారు .అహరర్కు బలమైన కేంద్రాలుగా నుని కాశీమ ర్, కపుర ిలా, బద్వాల్స పూర్, ఖదియ్యన్లలో ాసనోలలంఘన ఉద్య మం ఉద్ృరంగా స్వగించారు


రంజాబ్రలో స్కుక లను సంరృపి ి రర్ి ందుకు నెహ్రరూ నివేదికను రరిగణలోనికి తీసుకొలేద్ని గాంధీజీని ఆయ్న చాలా నిశిరంగా విమరిల ంచారు. హందూముస్ం ల ప్రజానీకం మధయ న ాంతి-స్వమరస్వయ లకు, ఐకయ రకు రగినంర వాత్యవరణం సృషిం ట చకుండానే, గాంధీజీ రండ్ టేబుల్స సమావేానికి వెళార రని మౌలానా విమరిల ంచారు. సమాజ్ంలోని ధనిక-పేద్ వరాగల మధయ నుని అంరరాల గురించి మౌలానా ఆలోచించేవారు .బ్రరిటిష్ ప్రభురఱ ం స్వగించిన జ్పుిల వలన సరఱ ం క౉లోప యినా, రనకుని త్యనిర ఆశ్రితులను సంరప పి ి రరుి తూ, ప్రజ్లు ఈ దుస్ితి నుండి ాశిఱ రంగా బయ్ట్ రడాలని కొరుకునాి రు. ఆరి దక సమానరఱ ం ి స్వధంచట్ం దాఱ రా మాప్రమే అని​ి రకాల అసమానరలను సమారం చేయ్వచి నాి రు .స్వమయ వాద్ వయ వసద నిరిమ ంచట్ం కొసం కృషి సలాప లని కొరారు .ప్రసుిర భారతీయ్ సమాజ్ం ఎదురోక ంటుని రుగమ రలకు స్వమయ వాద్ స్దా​ారం మాప్రమే ఓషధమని విశఱ స్ంచారు .ఆసమానరలను అంరంచేస స్వమయ వాద్ వయ వసా నిరామ ణం కొసం రాజ్కీయ్ పారీ టలు రని చేయ్యలని ఆకాంక్షంచారు .ధనికుల పెరినం స్వగుతుని ప్రసుిర ఆంగ ల ప్రభుత్యఱ ని​ి నిరూమ లంచాలని ది రన ధ్యయ య్మని మౌలానా ప్రకటించారు .స్వమయ వాద్ వయ వసా అభమానించిన ఆయ్న కమూయ నిసుట పారీ టలో మాప్రం చేరలేదు. ఇస్వలం మరం మూల స్తత్రరాలను ఎంర ప్శద్ార పాటించే, మత్యచారరరాయ్ణుడైన మౌలానా స్వమాజక సమసయ ల రరిషాక రానికి మత్యతీరంగా ఆలోచిం చారు. 1940లో జ్రిగిన ఆజాద్ ముస్ం ల ల సమావేశంలో భారర విభజ్న, హందూముస్ం ల ల ఐకయ రకు సంబంధంచి రన అభప్రాయ్యలను సప షం ట గా ప్రకటించారు . భారర విభజ్నను వయ తిర్కిస్తి రయ్యరైన ప్రతిపాద్న తీరామ నంగా రూపుధరించేందుకు ఆయ్న ప్రతేయ కంగా కృషి చేారు.


జీవిరరరయ ంరం జాతీయ్వాదిగా క౉నస్వగిన మౌలానా నమిమ న స్దాదంత్యల రట్ల నిబద్దరర నిలచారు. సఱ జ్నుల నుండి, విమరల లు వచి​ి నా చలంచలేదు .ఆయ్న నిరోమ హ మాటి కావట్ంర రలు ఇకక టుల ఎదుొక నాి రు. జ్య్యరజ్య్యలను లెకక చేయ్కుండా ఒరుప , సహనంర సరఱ ం క౉లోప యినా ముందుకు స్వగారు .భారర విభజ్న రరిణామాల ఫలరంగా, ఆ మహనీయుని కుటుంబం శరణారుదల శిబ్దరంలో శరణు ప౉ందాలళ వచి​ి ంది .పుటిటపెరిగిన లూధయ్యనాను రద్లాలళ వచి​ి ంది . చివరకు ఢిల్లల వెళిర అరరిచితుల గృహంలో రల దాచుకొ వాలప వచి​ి ంది.ఈ దుషప రిణామాలకు కలర చెందిన మౌలానా భారయ షఫాతుని​ి స్వ ఎంర కృంగి పొయ్యరు. '..ఇందుకొసమేనా? ..మనం అని​ి కషన ట షాటల కొరి​ి ంది? ఏమిటిద్ంత్య?...మనం మన ఇంటికి ఎపుప డు ప౉ందాం? మన లూధయ్యనకు ఎపుప డు వెళిర పొదాం...' అంటూ రదే రదే ప్రశి​ి ంచే సతీమణిని ఒదారి లేక ఆయ్న సరమరమై పొయ్యరు .ఆనాటి చేదు శ్లజాపరకాలు మౌలానా హబీబుర్రెహమాన్ను చివరికంటా వెంటాడుతూనే ఉండిపొయ్యయి .చివరకు ' His devotion to principle such as martyrs might envy. He never deviated from his beliefs and stood by them firm as rock. He is a man of amazing courage and endurance.' అంటూ శ్లశీ ీ త్యరాచంద్చే ప్రశంసలు ప౉ందిన మౌలానా హబీబుర్రెహామాన్ 1956 సెపెం ట బర్ 2న కనుి మూారు .




Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.