PRESENT BY SYED ABDUSSALAM UMRI
ఒక ముస్లిం మౌలిక విశ్వాసవల్లల మహో న్నతుడయిన్ అల్లలహ న్ు విశ్ాస్ించిన్ తర్వాత ర్ిండవ విశ్వాస మౌలికవింశ్ింగవ దైవదూతల్ యిెడల్ విశ్వాసిం ఉింట ింది. దైవ దూతల్ గుర్ించి తల్ుసకోవడిం, వవర్ ఉనికి మూల్లల్న్ు గరహించడిం వల్ల చాల్ల వరకూ సృష్్ితాల్ గుర్ించి మన్ుషుల్ల్ల ఉన్న మూఢ న్మమకవల్న్ు దూరిం చేసుకోవచుు. మలన్వ చర్తరల్ల ఏక దైవవర్వధన్ (తౌహీద్) ఎింత ప్వరచీన్మయిన్దో , విగరహార్వ ధన్ సయితిం కొనిన వేల్ సింవతసర్వల్ తేడాతో అింతే ప్వరచీన్మయిన్ది. మలన్వ చర్తరల్ల విగరహార్వధన్ జాతిగవ ప్రప్ించ వేదిక మీదకు వచిున్ తొలి జాతి ప్రవకత న్ూహ (అ) వవర్ జాతి. నాటి న్ుిండి నేటి వరకూ నిజ ఆర్వధుుడయిన్ అల్లలహ తిరుగు ల్ేని నామ గుణాల్ల్ల, ఆర్వధన్ల్ల ర్ిండు రకవల్ సృష్్ితాల్న్ు మలన్వుడు చేరుుతూ వసుతనానడు. 1) భౌతిక రూప్ిం కలిగ ఉిండి కనిప్ించేవి. 2) రూప్ిం ఉనాన అిందర్కీ కనిపించనివి.
రూప్ిం కలిగ ఉిండి కనిప్ించేవి
ن َ ِن ا ْلمَلَائِ َكةِ رُسُلًا َوم َ ِاللهُ يَصْطَفِي م َّ )75( سمِيعٌ بَصِي ٌر َ الل َه َّ ِن َّ النَّاسِ ۚ إ ఖురఆన ఇల్ల పేర్్కింట ింది: ”అల్లలహయిే దైవదూతల్ల్ల న్ుించి, మలన్వుల్ల్ల న్ుించి తన్ సిందేశ్హరుల్న్ు ఎింప్క చేసుకుింటాడు. నిశ్ుయింగవ అల్లలహ అింతా వినేవవడు, అనిన చూసేవవడు”. (అల హజ్జ్: 75)
రూప్ిం కలిగ ఉిండి కనిప్ించేవి:
సూరుుడు, చిందురడు, న్క్షతారల్ు, న్దీన్దాల్ు, ప్రాతాల్ు, భూమి, ఆకవశ్ిం, నిప్ుప, నీరు, గవలి, కొనిన ప్రతేుక జాతుల్ ప్శువుల్ు, ప్క్షుల్ు, చటల , మహనీ యుల్యిన్ మలన్వుల్ు, జాతి పెదదల్ు మొదల్యిన్వి. వీటిని గుర్ించి ఖురఆన ఇల్ల అింట ింది: ల , సూరుచిందురల్ు కూడా ఆయన్ (అల్లలహ శ్కిత) సూచన్ల్ల్లనివే. మీరు ”ర్ేయిింబవళ్ల సూరుునికి గవనీ, చిందురనికి గవనీ సవషవిింగ ప్రణామిం (సజా్) చేయకిండి. నిజింగవ మీరు నిజ ఆర్వధుుని దాసుిం చేసే వవర్ే అయితే వీటనినింటినీ సృష్్ిించిన్ అల్లలహ ముిందు మలతరమే సజా్ చేయిండి”. (హామీమ అససజాద: 37) ప్రజల్ు విశ్వరింతి తీసుకోవడానికి అన్ువుగవ ఉిండేల్ల ర్వతిరని చీకటిమయింగవ చేస్ింది, ఉప్వధి సముప్వర్ న్ల్ల ఇబబింది కల్గకుిండా ఉిండానికి ప్గటిని ఉజాల్ింగవ చేస్ింది అల్లలహయిే. భూమిని ప్వన్ుపగవ చేస్న్వవడు దానిపెై వవన్ కుర్ప్ించి జీవకోటి అవసర్వల్న్ు తీర్ున్వవడు, ప్ింటలిన, ఫల్ ధానాుల్న్ు ఉతపతిత చేస్న్ వవడు, ఆకవశ్వనిన కప్ుపగవ నిర్మించిన్ వవడు, అిందుల్ల న్క్షతారల్న్ు అల్ింకవరప్వరయింగవ ప్ొ దిగన్వవడు, మేఘలల్న్ు ఒక చోట న్ుిండి మర్ో చోట కి తోల్ుకళ్లల ఏర్వపట చేస్న్వవడు, ప్రతి ఒకకటి దానికై నిర్వార్ించిన్ ప్ని నిర్వటింకింగవ చేసుకునేల్ల తీర్ు దిదద న్ ి వవడు, ఒక దాని తర్వాత మర్్కటి వచేు ర్ేయిింబవళ్ళన్ు కొింత కవల్ిం ర్వతిర పెదదదిగవ, కొింత కవల్ిం ప్గల్ు పెదదదిగవ చేస్న్వవడు అల్లలహయిే. ఆయన్ ఇదింతా సకరమింగవ, సజావుగవ తన్ వయుహరచన్ ప్రకవరిం న్డుప్ుతునానడు. ఆయన్ సవటి, సహవరుతల్ు ల్ేని నిరపేక్షాప్రుడయిన్ ఒకే ఒకకడు. ఆయన్ తప్ప మర్ో ఆర్వధుుడు ల్ేడు. ఈ విశ్ా వువసా ల్ల ఆయన్ అధికవరమే తిరుగు ల్ేనిది. ఆయన్ తాన్ు తల్చిన్ వవర్కి ర్వజాుధికవర్వనిన ఇసవతడు, తాన్ు తల్చిన్ వవర్ న్ుిండి ర్వజాుధికవర్వనిన ల్లకుింటాడు. తాన్ు కోర్న్ వవర్కి కీర్త ప్రతిషిలిన ప్రసవదిసత వడు, తాన్ు కోర్ని వవర్ని అప్కీర్త ప్వల్ు చేసత వడు. సకల్ మేళ్ల ల ఆయన్ చేతిల్లనే ఉనానయి. సమసత వసుతవుల్పెై అధికవరిం ఆయన్కు మలతరమే ఉింది.
ఈ విశ్వాింతర్వళ్ానికి ఆయన్ తప్ప మర్్కడు దేవుడిగవ ల్ేడు. అతల్లనికి ఒకడు, వితల్లనికొకడు, సుతల్లనికొకడు, తల్లతల్లకొకడు అింటూ ఉిండి ఉింటే ఈ విశ్ా వువసా ఎప్ుపడో ఛినానభిన్నయి ప్ో యి ఉిండేది. మన్ిం చూసుతన్న ఈ విశ్ా వువసా ఇింత ప్కడబిందీగవ, సవఫీగవ సవగుతుిందింటే ఈ విశ్ాిం మొతాతనికి కరత అనేవవడు ఒకకడే, ఆయనే అల్లలహ. అిండింతో ఉనికిల్లకి వచిున్విగవనీ, ప్ిండింతో ఉనికిల్లని వచిున్విగవనీ, మనిష్్కి ఛేదిించ సవధుిం కవనివిగవ గోచర్ించే భూమలుకవశ్వల్ు, ప్రాత శ్రణ ర ుల్ు, సముదారల్ు, సూరుచిందర న్క్షతారల్ు-అనీన ఆయన్ సృష్్ిించిన్వే, ఆయన్కు తల్ వించిన్వే, ఆయన్ ఆదుప్వజఞ ల్ల అణగమణిగ ఉిండేవే. సూరుునిన దాటే శ్కిత చిందురనికిగవనీ, చిందురనిన దాటే శ్కిత సూరుునికి గవనీ, ప్గని దాటే శ్కిత ర్వతిరకి గవనీ, ర్వతిర దాటే శ్కిత ప్గకి గవనీ ల్ేదు. సమదారనిన ఇింత వరకే న్ువుా ర్వవవల్నానడు అింత వరకే అది ప్ర్మితమయిింది. గవల్ుల్ు ఎింత మలతరిం అింటే అింత మలతరమే వీసుతనానయి, వవన్ ఎింత శ్వతిం ఎకకడ కురవవల్ింటే అకకడ కురుసుతన్నది. కవబటిి కిింర దన్ున భూమి దైవిం కవదు, పెైన్ున్న ఆకవశ్ిం దైవిం కవదు. ఉదయ అసత మయలల్ు కలిగన్ సూరుుడు దైవిం కవదు, అర సెకన్ుల్ల మన్కు చేరుతున్న వెన్నల్ కలిగన్ చిందురడూ దైవిం కవదు. వీచే గవలీ దైవిం కవదు, కుర్సే వవన్ దైవిం కవదు, మిండే నిప్యప దైవిం కవదు. వీటనినింని సృష్్ిించిన్, వీటి సృష్్ి ప్రకయ ిర ల్ల సవటి సహవరుతల్ు ల్ేని అల్లలహ మలతరమే మన్ిందర్ దేవుడు, నిజ ఆర్వధుుడు. మన్ిం ఆయన్ున మలతరమే ఆర్వధిించాలి. మన్ సకల్ ఉప్సనా ర్ీతుల్ు ఆయన్కే సమర్పతిం, మన్ జన్న్ మరణాల్ు ఆయన్కే అింకితిం. ఇదే సర యిన్ ధరమిం.
రూప్ిం ఉనాన అిందర్కీ కనిపించనివి: భౌతిక రూప్ిం ఉనాన అిందర్కీ కనిపించకుిండా, దైవవజఞ మేరకు సృష్్ి నిరాహణ కవర్వునిన నిరార్త ించే సృష్్ితాల్ు. ఉదాహరణకు దైవ దూతల్ు. వరుణ దేవుడు, వవయువు దేవుడు అని కొిందరు కొలిచేది వీర్నే. మొధటి కోవకు చిందిన్ మన్ుషుల్ు, జింతువుల్ు, సూరు చిందర న్క్షతారల్ు కింటికి కనిప్సత వయి గన్క వవటి దైవతాానిన ఆధార్వల్ దాార్వ ఖిండిించే వీల్ుింది. కవని ర్ిండవ కోవకు చిందిన్ దైదూతల్ు, జిన్ునల్ు అగోచరమైన్వి, ఎింతో బల్ ప్ర్వకరింతోప్వట ప్రభావ వింతమయిన్వి. ఇవే ప్రజలిన ఎకుకవగవ ఆకర్ిసత వయి. వవటినే కొిందరు దేవతల్ుగవ, దైవ సింతాన్ింగవ భావిించి వవటి ఊహా చితారల్న్ు తయలరు చేస్ ప్యజిించడిం మన్ిం చూసవతము. అించేత ఈ ర్ిండవ రకమయిన్ మూడ న్మమకవలిన అింతిం చయుడానికి సృష్్ికరత అయిన్ అల్లలహ, ముస్ల ిం మౌలిక విశ్వాసవల్లల ‘దైవ దూతల్పెై విశ్వాసిం’ అన్న ఓ శ్వశ్ాత ప్రకరణ ప్రవేశ్ పెటిడమే కవక, వవటిని గుర్ించి గ్ప్ప చమలచారమే అింతిమ దైవ గరింథిం ఖురఆన మర్యు అింతిమ దైవప్రవకత ముహమమద్ (స) వవర్ ప్రవచనాల్ దాార్వ తలియజేశ్వడు. ”కరుణామయుడయిన్ (అరరహామన) దాసుల్ ైన్ దూతల్న్ు వీళ్లళ ఆడవవరుగవ ల గవని అకకడునానర్వ? ఖర్వరు చేశ్వరు. ఏమిటి, వవర్ ప్ుటి క సిందరభింగవ వీళ్ల వీళ్ళ సవక్షుిం వవరసుకోబడుతుింది. (దీని గుర్ించి) వీళ్లళ తప్పకుిండా నిల్దీస్ అడగ బడతారు”. (జుఖుుఫ్: 19) ”సరా సోత తారల్ు (శూన్ుింల్ల న్ుించి) ఆకవశ్వల్న్ు, భూమిని సృష్్ిించిన్ అల్లలహకే శ్ోభిసవతయి. ఆయన్ ర్ిండేస్, మూడేస్, నాల్ుగేస్ ర్కకల్ు గల్ దూతల్న్ు తన్ సిందేశ్ వవహకుల్ుగవ చేసుకుావాిండు. సృష్్ిల్ల తాన్ు కోర్న్ దానిన పెించుతాడు. అల్లలహ అనినింటిపెై అధికవరిం కల్వవడు”. (ఫవతిర: 1)
అన్ుగరహ దాత, అవర్ోధ కరత అయిన్ అల్లలహ మనిష్్ని మటిి తో, జినానతుల్న్ు నిప్ుపతో, దూతల్న్ు వెల్ుగుతో ప్ుటిి ించాడు అని ఖురఆన మర్యు హథీసుల్ దాార్వ తల్ుసుతింది. దూతల్ు, జిన్ునల్ు మన్ుషుల్లలగే దైవ దాసుల్ే, అల్లలహ సృష్్ితాల్ే. సృష్్ి – స్ాతి, ల్యకి సింబధిించిన్ ఆయన్ ప్రణాళిక మహమలనిాత యుకితతో కూడిన్ది, కరమబదధ మయిన్ది అన్డానికి దైవ దూతల్ ఉనికి, వవర్కి అప్పగించ బడిన్ కవరు నిరాహణా బాధుతల్ు ప్రబల్ నిదరశన్ిం. అింటే దీన్రా ిం – దైవదూతల్ు ల్ేకుిండా ఆల్లలహ ఈ సృష్్ి కరమలనిన న్డుప్ ల్ేడు అని ఎింత మలతరిం కవదు. అల్లలహ తల్చుకుింటే మేఘలల్ు ల్ేకుిండా వరిిం కుర్ప్ించ గల్డు. నీటి చుకక ల్ేకుిండా చటి న్ు మొల్కతిత ించ గల్డు. జడమయిన్ బిండర్వయి న్ుిండి 12 జల్ప్వతాల్న్ు ప్ుటిిించగల్డు. ప్రవిహించే జల్ వవహనిని సా ింభిింప్జేయగల్డు. నీటినే గోడగవ చేస్ సముదరింల్ల 12 మలర్వాల్న్ు చయుగల్డు. కొిండ చీలిు ఒింటెన్ు రప్పించ గల్డు. తలిల దిండురల్ు ల్ేకుిండా మన్ుషులినప్ుటిి ించ గల్డు. అమలమ నాన్న ల్ేకుిండా ఆదమ (అ)న్ు. అమమ ల్ేకుిండా హవవా (అ)ని, తడిర ల్ేకుిండా ప్రవకత ఈసవ (ఆ)న్ు ప్ుటిి ించిింది ఆయనే. సృష్్ిల్ల మన్కు కవన్వచేు ఏ విింత, విశ్రషమయినా అది ఆయన్ శ్కిత సూచన్కు నిదరశన్మే. ఒకక మలటల్ల చప్వపల్ింటే, ”ఆయన్ ఎప్ుపడయినా, ఏదయినా వసుతవున్ు చేయ సింకలిపించిన్ప్ుపడు ‘అయిప్ో ’ అని ఆదేశించగవనే అది అయి ప్ో తుింది”. (యలసీన: 82)
దైవ దూతల్ ప్ుటి క ల్క్షణాల్ు:
ర్కకల్ు: అబుదల్లలహ బిన మసవయద్ (ర) గవర్ కథన్ిం దైవప్రవకత (స) హజరత జిబ్రరల (అ) వవర్ని ఆయన్ వవసత వ రూప్ింల్ల చూశ్వరు. ఆయన్కు 6 విందల్ ర్కకల్ునానయి. ప్రతి ర్కక తూరుప ప్డమరల్న్ు కపేపసేింతటి విశ్వల్మయిన్ది గవ ఉింది. ఆయన్ ర్కకల్ న్ుిండి రింగు రింగుల్ ముతాుల్ు-ప్గడాల్ు, మణి మలణికవుల్ు ర్వల్ుతునానయి”. (ముసనద్ అహమద్) శ్ర్ీర్వకృతి: జాబిర (ర) గవర్ కథన్ిం – ప్రవకత (స) ఇల్ల అనానరు: ”అల్లలహ దూతల్లలని అరి దూతల్ గుర్ించి వివర్ించే అన్ుమతి నాకు ల్భిించిింది. ఒక దూత ఎల్ల ఉింటాడింటే అతని చవి న్ుిండి భుజిం వరకు గల్ దూరిం 7 విందల్ సింవతసర్వల్ు ప్రయలణిం చేసేటింతటిది”. (అబూ దావయద్) దేహ స ిందరుిం: ”అతన్ు (జిబ్రరల) గ్ప్ప శ్కిత సింప్న్ునడు, స ిందరు శీలి”. (అన్నమమ: 6) సవాయి భేధిం: ర్ఫవఅహ బిన నాఫే కథన్ిం- ‘దైవ దూత జీబ్రరల (అ) ప్రవకత (స) సనినధికి వచిు మీ దృష్్ిల్ల బద్ర సింగవరమింల్ల ప్వల్గాన్న విశ్వాసుల్ు ఎల్లింటి వవరు?’ అని ప్రశనించగవ – ప్రవకత (స) అనానరు: ”వవరు మలల్లని ఉతత ముల్ు”. అది విన్న జిబ్రరల ‘అవున్ు, బద్ర సింగవరమింల్ల ప్వల్గాన్న దూతల్ు మల వదద ఉతత ముల్ు’ అని చప్వపరు. (బుఖలర్ీ) ఆకలి, దాహాల్ు వేయవు: ”దానిన వవర్ (దూతల్) ముిందు సమర్పిం చాడు. (అయ్యు!) మీరు తిన్ర్ేమి?’ అని అనానడు”. (జార్యలత: 27)
అల్స్ ప్ో రు: ”వవరు ర్ేయిింబవళ్లళ ఆయన్ (అల్లలహ) ప్వితరతన్ు కొనియలడు తూ ఉింటారు. ఏ మలతరిం వవరు అల్స్ ప్ో వడింగవనీ, (విస్గ ప్ో వడింగవనీ) బదద కిం చూప్డిం గవనీ జరగదు”. (అనిబయల: 20) నివవస సా ల్ిం: ఆకవశ్ిం వవర్ నివవస సా ల్ిం. ”ఆ ర్వతిరయిందు దైవ దూతల్ు, ఆతమ (జిబ్రరల) తమ ప్రభువు ఉతత రుాపెై సమసత విషయలల్ (నిరాహణ) నిమితత ిం (దివి న్ుిండి భువికి) దిగ వసవతరు”. (అల ఖద్ర: 4) లిింగిం భేదిం: ఇతర సృష్్ితాల్లల దైవదూతల్కు లిింగ భేదిం ల్ేదు. వవర్ సింఖు: ఇసవర మేర్వజ్జ సిందరభింగవ బైతుల మలమూరల్ల ఒక సవర్ 70 వేల్ మింది దైవదూతల్ు ప్రవేశించారని, అల్ల ఒకకసవర్ ప్రవేశించిన్ వవర్కి ప్రళ్య దిన్ిం వరకూ మళిళ ప్రవేశించే అవకవశ్ిం ర్వదని” ప్రవకత (స) వవరు తలియజేశ్వరు. (బుఖలర్ీ) ప్రళ్య దినాన్ న్రకవనిన ల్లకుక ర్వవడిం జరుగుతుింది. దానికి 70 వేల్ జీన్ుల్ుింటాయి, ప్రతి జీన్ుని 70 వేల్ మింది దైవ దూతల్ు ప్టి కుని ల్లగుతుింటారు” అనానరు ప్రవకత (స). (తిర్మజీ) మహా స్గారుల్ు: హజరత ఉసవమన (ర) గవర్ గుర్ించి ప్రవకత (స) ఇల్ల అనానరు: ”దైవదూతల్ు సయితిం స్గా ు ప్డే వుకిత విషయింల్ల నేన్ు స్గా ు ప్డకుిండా ఎల్ల ఉింటాన్ు”. (ముస్ల ిం) రూప్ిం మలరడిం: ”అప్ుపడు మేము ఆమ వదద కు మల ఆతమ (జిబ్రరల)న్ు ప్ింప్వము. అతన్ు ఆమ ఎదుట సింప్యరణ మలన్వవకవరింల్ల వచాుడు”. (మరుమ: 17)
వేగిం: కవింతి సెకన్ుకి 3 ల్క్షల్ కిల్లమీటరల వేగిం కలిగ ఉింట ింది. మనిష్్ కన్ుకొకన్న వవటిల్ల అతుింత వేగవింతమయిన్ది వెల్ుగే. అయితే కవింతి రూప్ుల్యిన్ దైవదూతల్ు వెల్ుగకనాన వేగవింతుల్ు అన్న యదారా ిం ప్రవకత (స) వవర్ జీవితింల్ల చోట చేసుకున్న ప్ల్ు సింఘటన్ల్ దాార్వ రూఢీ అవుతున్నది. వవర్ ప్రతి విషయిం వువసీాకృతమయి ఉింట ింది: ”దైవ దూతల్ు (న్మలజుల్ల) ముిందు మొధటి ప్ింకితని ప్యర్త చేసత వరు, ఆ తర్వాత ర్ిండవది. వవరు ప్ింకుతల్లల బాగవ అతుకుకని నిల్బడతారు” అనానరు ప్రవకత (స). (ముస్ల ిం) మనిష్్తో దూతల్ అన్ుబింధిం: (మొధటి మనిష్్ మర్యు ప్రవకత) ”ఆదమ (అ) మరణిించిన్ప్ుపడు దైవ దూతల్ు ఆయన్ున బేస్ సింఖుల్ల నీటితో సవనన్ిం చేయిప్ించారు. ఆయన్ కోసిం ల్హద్ సమలధిని తరవవారు. తర్వాత ఇల్ల అనానరు: ”ఇది ఆదమ (అ) సున్నత-సింప్రదాయిం ఆయన్ సింతాన్ింల్ల కొన్సవగుతుింది”. (సహీహుల జామ) మలతృ గరభింల్ల దూతల్ు: మూడు న్ల్భయిల్ు దాటిన్ తర్వాత అల్లలహ ఆజఞ తో మలతృ గరభింల్ల ఒక దూత వచిు నాల్ుగు విషయలల్న్ు నిర్వార్ించి వెళ్తాడు. 1) అతని ఉప్వధి. 2) అతని మరణిం. 3) అతని కరమ. 4) అతన్ు అదృషివింతుడా, దురదృషివింతుడా అన్న ఖరమ”. (బుకవర్ీ, ముస్ల ిం)
ఇతర కరమల్ు: కవప్ల్ల కవయడిం, దైవవవణి తీసుకు ర్వవడిం, ఇమలమత చేయిప్ించడిం, మించి చయుమని ప్ోర తసహించడిం, చడు చయువదద ని వవర్ించడిం, మించి వవర్ని దీవిించడిం, చడడ వుకుతలిన శ్ప్ించడిం, కరమల్ు లిఖించడిం, విశ్వాసులిన పేరమిించడిం, విశ్వాసుల్ కోసిం ఇస్త గవార చేయడిం, విశ్వాసుల్ పెై దీవెన్ల్ు కుర్ప్ించడిం, విశ్వాసుల్కు సవక్షుల్ుగవ, మితురల్ుగవ ఉిండటిం, ప్రవకత ముహమమద్ (స) వవర్పెై ప్రప్ించ వవుప్త ింగవ ప్ింపే దరూద్న్ు ఆయన్ (స) వరకు చేరవేయడిం, శుభవవరత న్ు అిందజేయడిం, ఆప్దల్ల ఉన్న వవర్ని అల్లలహ అజఞ తో సహాయిం చయుడిం, ప్వరణిం ప్ో యడిం, ప్వరణిం తీయడిం మొదల్యిన్ బాధుతల్ు వవర్కి అప్పగించ బడి ఉిం టాయి. ”అల్లలహ వవర్ని ఆదేశించిన్ వవటిల్ల దేనికి వవరు విముఖత చూప్రు. పెైగవ జార్ీ చయుబడిన్ ఆజఞ ల్న్ు ఖచిుతింగవ ప్వలిసవతరు”. (అత తహీీమ; 6) వవర్ పేరల ు: జిబ్రరల (అ): దైవదూతల్ నాయకుడు, వహీని తీసుకొచేు దూత మీకవయిాల: వవన్ మర్యు సకల్ వృక్ష సింప్ద బాధుత ఆయన్ది. మలలిక్: న్రక దూతల్కు పెదద. ఇల్ల కొనిన పేరల ునానయి. దైవదూతల్ మరణిం: ”మర్ శ్ింఖిం ఊద బడగవనే ఆకవశ్వల్ల్ల, భూమిల్ల ఉన్న వవరింతా సపృహ తప్ప ప్డిప్ో తారు (మరణిసత వరు)”. (జుమర: 68)