www.nelavankaonline.com Telugu ىرشبلا ةلجم قحلم - )ةيوغلتلا ةغللاب( للاهلا ةلجم1443 Vol 16, Issue: 98 July - Sept. 2022 ‘జన భారత్’ ‘జయ భారత్’ అవ్వాలంటే... ‘జన భారత్’ ‘జయ భారత్’ అవ్వాలంటే...
అల్లాహ్! ఆయన తప్ప మరొక నిజ ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్్యకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖెంలో ఆయన అనుజ్ఞ లేకుెండా సిఫారసు చేయగల వాడెవడు? వారిమ్ెందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్్నఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ నవిశేషాలలో ఏ విషయమ్నూ వారు గ్రహెంచజ్లరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమిన్‌పరివేష్టెంచి ఉన్నది. వాటి సెంరక్షణ ఆయనకు ఏమ్త్ెంఅలసట కలిగెంచదు. మరియు ఆయన మహోన్నతుడు సర్్వత్తమ్డు. (దివ్య ఖురాన్ - 255 :2) మ్నవులెందరి నిజ ఆరాధ్్యని పరిచయెం
July - Sept. 2022 14 6 18 Printing design: 995 700 34 HOTELINE ةديعسلا ةايحلل ةديفملا بابسلأا * )دنهلا لاوحأ نع( ددعلا ةملك * ةلجلما سرهف * متاخ ملسو هيلع هللا ىلص دمحم * ؟كتايح يف حجنت فيك * سفنلا ةزعو مارتحلاا * ىلفسلا ديلا نم ريخ ءايلعلا ديلا * ةلاصلا ملسملا نيع ةرق * لسرلاو ءايبنلأا تاركسملاو رامقلا نع بنجت * Vol 16, Issue 98
కోయిల తన భాష తాను మాట్లాడుతుంది. అుందుకే స్వేచ్ఛగా విహరిస్తుంది. అదే చిలుక అయితే ఇతరుల పలుకుల్ని వల్స్తుంది. అుందుకే అది స్వేతుంత్య్ుం కోల్పోయి పుంజరుంల్ ఉుండాల్సి వస్తుంది. బుందీ అయిపోతుంది. ఎవరి భాషను వారు మాట్లాడుతూ ఎవరి ఆల్చనా విధానాన్ని వారు కాపాడుకుుంటూ, ఎవరైతే ఆత్మవిశ్వేసుంతో ఉుంట్రో వారే ముందుకు పోతారు. న్జుం మాట్లాడేవారు కష్టాల పాలవుతారేమోగానీ, పరాజితలు కారు. బాన్సలుగా మిగలరు. చెటపట్టాల్ పట్కున్ దేశస్తలుందరు నడువ వలెనోయ్ అననిదమ్మల వలెను జాతలు మతమలన్నియు మెలగవలెనోయ్ ! గురజాడ వారు రాసిన గీతుంల్న్ ఈ చరణాలు నాటి భారతీయ సుంస్కర్తలు, మేధావుల ఆకాుంక్షనే గాక ఆల్చనా రీతిన్ తెల్యజేస్ యి. వుందలాది మతాలు, జాతలు, భాషలు గల ఈ దేశుం కలసి కట్గానే ముందుకు స్గాలన్ వారు సపోషటాుంగా గురి ుంచారు. స్మాను్యల నుుంచి స్మ్రాట్ల వరకూ ప్రగాఢమైన మత విశ్వేస్లు ఎప్పోడూ వునానియి. వాటి ప్రభావమూ వుుంది. అయినా ‘ఏ మతమైనా బోధుంచదుగా దేవేష్న్ని రూప్దిదుదుదుం భిననితవేుంల్ ఏకతావేన్ని’ అనని అలాలామా ఇకాబాల్ వారి మాట స్ఫూరి్తగా ముందుకు స్గాల్. శ్ుంతి, సిధిరతావేన్కి సుంబుంధుంచి, ఎన్ని ఒతి్తళ్ళు ఎదురైనా, 1947 నుుండి భారతదేశుం ప్రజాస్వేమ్య దేశుంగా కొనస్గుందుంటే లౌకికవాదుం పట మనకునని న్బదతే కారణమనేది వాస్తవుం. బ్రిటిష్ స్మ్రాజ్యవాదన్కి వ్యతిరేకుంగా హుందువులు, మసిలాుంలు, సికు్కలు, క్రైస్తవులు కల్సి పోరాడారన్ మనుం గురు్తుంచుకోవాల్. 1857ల్ భారతదేశ మొదటి స్వేతుంత్య సమరాన్కి నానా స్హబ్, బహదూర్ ష్ జఫర్, మౌల్వే అహ్మద్ ష్, తాుంతియా తోపే, ఖాన్ బహదూర్ ఖాన్, రాణి లక్ష్మీబాయి, హజ్రత్ మహల్, అజీమలా ఖాన్, ఫిరోజ్ ష్ వుంటి నాయకులు సుంయుక్తుంగా నాయకతవేుం వహుంచారు. హుందువులు, మసిలామలు కల్సి అత్యననిత తా్యగుం చేసిన సుందరాభాలతో మన చరిత న్ుండి ఉుంది. భారతదేశుం నేడు అనేక సమస్యలను ‘జన భారత్’ ‘జయ భారత్’ అవ్వాలంటే... ‘జన భారత్’ ‘జయ భారత్’ అవ్వాలంటే... ‘జన భారత్’ ‘జయ భారత్’ అవ్వాలంటే... 4 2022 జూలై - సెప్టెంబర్
ఎదుర్కుంటుంది. అదుప్ లేన్ ధరలు, రెక్కలొచిచిన ద్రవ్్యలబాణుం, పాతాళాన్కి...డబ్బా విలువ, ఆరుగాలుం శ్రమిుంచి పుంట బకాయిల కోసుం చకోర పక్షులా హాల్కులు, న్రసన హకు్క తీవ్రవాద కార్యకలాపాల మధ్య రేఖ మసకబారి హకు్కలకై పోరాడే శ్రామికులపై తప్పోడు కేసలు, కాలుంచెల్న చట్టాలతో రాజద్రోహాలు చేతలకు సుంకెళ్ వేసి గుంతలను సమాధ చేస్ రాజ్య క్రూరతావేన్కి బలవుతనని పోరాటయోధులు ఉద్్యగుల, కారి్మకుల న్రసనలపై ఆరిడినెనుసిలు సృజనాత్మకతపై దడి అధ్యక్ష తరహా పాలన స్గుంచే అత్యననిత కారా్యలయాలు గ్రామ పుంచాయితీల హకు్కలు కాలరాస్ ప్రభుతావేలు ఒక్కటేమిటి పాలన అస్తవ్యస్తుం వ్యవస్థల తీరు చూసి న్ససిహాయ సి్థతిల్ ఓ తరుం ఇదే...ఇదే నేటి భారతుం. యువత శకి్తముంతమైనది. నవ సమాజ స్పన అయినా... జాతిహత న్రా్మణమైనా యువశకి్తతోనే స్ధ్యుం. దేశ సుంపద, భవితకు ప్నాది... యువత. ఏ దేశ ప్రోగమనుంల్నైనా యువతరాన్దే కీలకపాత. ‘ఇుంకివేలాబ్ జిుందబాద్‘ అన్ దేశ్న్ని కదిల్ుంచిన భగత్‌సిుంగ్ 23 ఏళ వయససిల్... జై హుంద్..! అుంటూ జన స్మానా్యన్ని సయితుం చైతన్యబాటల్ కదిల్ుంచిన యువకిశో రాలు ఎుందరో 20 నుుండి 30 సుంవతసిరాల ల్పే... స్ఫూరి్తదయకమైన పాత న్రవేహుంచారు. చెకు్కచెదరన్ ఆత్మ విశ్వేస్న్కి ప్రతీకగా యువత ఉననిప్పోడే ఏ జాతి భవిష్యత్తయినా ఉజవేలుంగా వెలుగుందుతుంది. గుుండెల న్ుండా చేవ, కరాల న్ుండా సత్తవ న్ుండియునని యువత ఎకు్కవగా వునని దేశుం మనది. ఉతే్తజుంల్నూ, ఉతపోతి్తల్నూ, ముందుుం డాల్సిన దేశుం మనది. దేశుంల్ నేడు ఆ రకమైన ఉతపోతి్త జరగడుం లేదు. యువతల్ ఆ ఉతే్తజమూ లేదు. పాలకుల వైఫలా్యల కారణుంగా యువతల్ శకి్తస్మరా్థయాలు ఉడిగపోతనని పరిసి్థతి. దీన్కి తోడు... దేశుంల్ వా్యపుంపజేస్తనని స్ుంస్కృతిక కాలుష్యుం కూడా యువతను పెడితోవ పటిటాస్తుంది. భారతీయ సమాజుం ప్రోగతి చెుందలుంటే ధరల పెరుగుదల, న్రుద్్యగుం, ఆరి్థక సుంక్షోభుం, తీవ్రమైన ఆరి్థక అసమానతలు, పేదరికుం లాుంటి సమస్యల పరిష్్కరుం కోసుం తక్షణుం శ్రద చూపాల్సిన అవసరుం ఉుంది. ఈ సమస్యల పరిష్్కరాన్కి ప్రజల మధ్య సఖ్యత, ఐక్యత అవసరుం. ఒక వైప్ భారతీయుల మధ్య ఐక్యతకు భుంగుం కల్గస్ , మరో వైప్ భారత దేశ సమగ్రతను కాపాడాలన్, భారత దేశ్న్ని విశవే గురువుగా న్లబెట్టాలన్ ఏ దేశ్భిమాన్ అయినా ఎలా ఆల్చిుంచగలడు? ప్రపుంచుంల్ ప్రథమ స్నాన్కి పరుగులు తీస్ ‘జన భారత్’ అన్పుంచుకుుంట్నని మనుం అదే నోట ‘జయ భారత్’ అన్పుంచుకొనే రోజూ రావాల్! మన దేశ్న్కి ఇప్పోడదే కావాల్!! 2022 జూలై - సెప్టెంబర్
అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమ న, అందమ న కోటలెన్నంటిలో నర్మంచాడు. కానీ ఎంద్కనో ఆయనకు తనవి తీరలేద్. ప పంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత మ న మహలున నర్మంచాలనుకున్్నడు. శిలుపులందరూ వచిచి తలా ఓ నమూన్ను చూపంచారు కానీ ఏవీ రాజుగారకి నచచిలేద్. చివరకి ఓ శిల్పు చూపంచిన అద్ లగది నమూన్ ఆయనకు నచిచింది. పన కానయ్యమన్్నడు. శిల్పు చూపంచిన అద్ ల గది, అలాంటి ఇలాంటి గది కాద్. ఆ గదిలోకి ఎవరన్్న ప వేశిస్ వారన ప తిబంబంచేలా గదిలో అన్నవ పులా అద్ లే! గది ప కప్పు, కింద గచ్చి కూడా అద్ లతోనే తయారుచేశాడు. కంట్ నలుసు కూడా కన పంచేంత సపుష ంగా ఉన్్నయా అద్ లు. లోపల్కి ప వేశించిన మనషికి తాను ఎక్కడ నలుచిన్్నడో కూడా తెల్యనంతగా నలుదిశలా కమ్్మకున ఉన్్నయి ఆ అద్ లు. అంతేకాద్! ఆ అద్ ల గదిలోన శబ్ లు కూడా ఎంతో సపుష ్ ంగా ప తిధ్వనంచేవి. రాజుగారు నర్మంచిన ఈ కొత మహలు గురంచి రాజ్యమంతా తెల్సిపోయింది. అంద్లోకి తంగిచూస్ అదృష ్ ం తమకి ఎప్పుడు వసు ంద్ అన ప జలు తెగ ఎద్రు చూడసాగారు. ఓ రాతి అనుకోకుండా రాజుగార కుక్క అంద్లోకి ప వేశించింది. లోపల్కి అడుగుపట గానే ద్నకి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనన చ్టు మ్టి ఉన్్నయి. ఈ మహలులో రాజుగార చంతన ఉండే అర త తన ఒక్కద్నకే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపట డానకి ఒక్కసారగా తన వాడి పళ ను చూపంచింది. చిత ం! అవి కూడా అలాగే తనన భయపట ంద్కు కోరలు చూపంచాయి. యుద్ నకి సిద ం అన్నటు గా ఒక్కసార గటి ్ గా మొరగింది కుక్క! ద్నకి న్లుగువ పుల నుంచీ భీకరంగా శబ్ లు ప తిధ్వనంచాయి. ఇక తన చ్ట్ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తపపులేద్. గాలో కి ఎగిరెగిర పడుతూ, లేన శత్ వులను ఉన్్నరనుకున అద్ ల మీద పడుతూ న్న్ భీభత్ం సృషి ంచింది. ఉదయానే్న అద్ ల గదిలోకి వచిచిన భటులకి ఆ కుక్క నర్ వంగా కనపంచింది. రాత ంతాతన ప తిబంబ్లతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడి పోయింది. మన మనసు కూడా అద్ ల గదిలాంటిదే! భయాలు నజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటామ్. లేనపోన అనుమాన్లతో మనమీద మనమే పోరాటం చేస్ ఉంటామ్! కానీ అంద్లో గెలుపుకి అవకాశం లేద్. ఉండేదలా ఓటమే! అనురాగ గోపురాన్ని కాపాడే కొన్ని సూత్ లు వివాహ బంధం బలంగా ఉండాలంట అనురాగం చూపంచ్కోవడం తపపునసర. మనం బలంగా ఆరోగ్యంగా ఉండాలంట ఆహారం, నీళ్ క మంగా అనురాగాన్ని పంచుదం! అనుమానాన్ని త ్ర ంచుదం!! కనువిప్పు కలిగంచే ఓ పిట కథ హయా తరన్నుమ్ 2022 జూలై - సెప్టెంబర్6 2022
తీసుకోవడం ఎంత ప్ మ్ఖ్యమో, వివాహ బంధాన్న పోషించి బలపరుచికోవడానకి క మంగా అనురాగం చూపంచ్కోవడం కూడా అంతే ప్ మ్ఖ్యం. పళ యి దశాబ్ లు గడిచిన్, వివాహ భాగసా్వమికి తన మీద ఎంతో ప్ మ, శ ద ఉన్్నయనే భరోసా భార్యకు/భర కు అవసరం. నజమ న ప్ మలో సా్వర ం ఉండద్. నజమ న ప్ మ ఎద్టివ్యకి సంతోషాన్న కోరుకుంటుంది. సాధారణంగా, భర ల కన్్న భార్యలు ఎకు్కవగా అనురాగాన్న కోరుకుంటారు. భర కు భార్య మీద చాలా ప్ మ ఉండవచ్చి. కానీ ఆ ప్ మను కేవలం ఉదయం ఒకసార, సాయంత ం ఒకసార, లేద్ లె ంగిక సంబంధానకి మ్ంద్ మాత మే చూపస్ , అసలు తన భర కు నజంగా తనమీద శ ద ఉంద్ అనే అనుమానం భార్యకు రావచ్చి. కాబటి ప తీరోజు వీలె నప్పుడలా అనురాగం చూపస్ ఉండడం మంచిది. మాటల్ అనురాగం చూపంచండి. “ఐ లవ్ యు,” “నువు్వ న్కు దొరకిన వరం” లాంటి చిన్నచిన్న మాటలు కూడా మీకు తనంట ఎంత ఇష ్ మో మీ భార్యకు చూపసాతే యి. “హృదయం నండా ఏమ్ంట నోరు అదే మాటా డుత్ంది.” ఓ ప్ చీన న్నుడి. మీ అనురాగాన్న మాటలకే పరమితం చేయాల్్న అవసరం లేద్. మీరు తనను ఎంతగా ప్ మిసు న్్నరో రాసి చపపుండి, లేద్ వాటా్ప్, టెల్గా మ్, ఈ మయిల్ మస్జ్ పంపండి. చేతల్ అనురాగం కౌగిల్ంచ్కోవడం, గిల్ కజ్ లాడటం , లేద్ ఊరకే చేత్లు పటు కోవడం లాంటివి మీరు నజంగా తనను ప్ మిసు న్్నరు కాబట “ఐ లవ్ యు” చప్పురన మీ భార్యకు తెల్యజే సాతే యి. మృద్వుగా తాకడం, ప్ మతో చూడడం, అప్పుడప్పుడు బహుమత్లు ఇవ్వడం ఇవనీ్న నజమ న శ ద ఉందన చూపసాతే యి. అంతేకాద్, తనకు సహాయం చేయడానకి మీరు బ్్యగులు మోయడం, తలుపు తీసి ఉంచడం, గిన్్నలు కడగడం, బట లు ఉతకడం, లేద్ వంట చేయడం లాంటివి కూడా చేయవచ్చి. చాలా సందరాభులో , ఈ పనులు చేయడం ద్్వరా మీరు తనకు సహాయం చేయడమే కాద్, మీ అనురాగాన్న చేతలో చూపసాతే రు! అంట మనం మన ప్ మను మాటలో మాత మే కాద్ చేతలో చూపంచాల్. పళ్ కాక మ్ంద్ పరచయమ న కొత లో తనమీద ఎంత శ ద చూపంచేవాళ్ ఇప్పుడూ అంతే శ ద చూపంచడానకి ప యతి్నంచండి. సమయంల్ అనురాగం మీ భర /భార్య కోసం సమయం కేటాయించండి. మీరద రు కల్సి సమయం గడపడం వల మీ వివాహ బంధం బలపడుత్ంది, అంతేకాద్ తనతో సమయం గడపడం మీకు ఇష ్ మన మీ భర కు/ భార్యకు తెలుసు ంది. నజమే, మీకు పల లుంట లేద్ ప తీరోజు చాలా విషయాల గురంచి మాటా డుకోవాల్్న అవసరం ఉంట, మీరద రు కల్సి ఎకు్కవ సమయం గడపలేకపోవచ్చి. అలాంటప్పుడు కేవలం మీరద రు కల్సి కాస్పు వాకింగ్ చేస్లా ఏరాపుటు చేసుకున్్న మంచిదే. అభిరుచుల్ అనురాగం మీ భర /భార్య అభిరుచ్లు, కోరకలు, అవసరాలు తెలుసుకోండి. అనురాగం కోరుకునే విషయంలో ఒకో్క వ్యకి అభిరుచ్లు ఒకో్కలా ఉంటాయి. మీరు తనమీద ఎలా అనురాగం చూపంచాలన మీ వివాహ జత కోరుకుంటున్్నరో, మీరు ఇంకా ఎకు్కవ అనురాగం చూపంచాల్్న అవసరం ఉందేమో ఒకరతో ఒకరు మాటా డి తెలుసుకోండి. తరా్వత, తను కోరనటు ్ చేయడానకి కృషి చేయండి. వివాహ బంధం బలంగా ఉండాలంట అనురాగం చూపంచడం తపపునసర అన గురు ంచ్కోండి. మీ వివాహ జతను మీ మీద అనురాగం చూపంచమన (మిగత్ది 9 వ పేజీల్) 72022 జూలై - సెప్టెంబర్
ప్రతి మన్షీ గౌరవుం కోరుకుుంట్డు. మరా్యద మననినలు పుందలనుకుుంట్డు. గురి ుంప్ లభిుంచగానే ఉతాసిహుం రెటిటాుంప్ అవుతుంది. మెప్పోలు, అభినుందనలు అుందగానే మనస సుంతోషుంతో న్ుండిపోతుంది. అుందరూ మెచేచి ఘనకారా్యలు చేస్ుందుకు మనస ప్రి విప్పోతుంది. రావాల్సిన సమయుంల్ గురి ుంప్ రాకపోతే జీవనో తాసిహుంపై నైరాశ్యప్ నీడలు కమ్మకుుంట్యి. అడుగులు ముందుకు వెయ్యడుం ఆగపోతుంది. ఇది మనస నైజుం. అుందుచేత దన్ని ఓ కుంట కన్పెడుతూ ఉుండాల్. కోరిక నెరవేరలేదన్ వ్యకి్త మీద లేద వ్యవస్థ పైనా మనస అలకబూనుతుంది. అలా చేయడమూ ప్రతీకారుం తీరుచికోవడమే అవుతుంది. అది ప్రాకృతిక ప్రామాణిక
స్త్రాలతో
కూడిన
ధారి్మక (స్ధకారిక) జీవన విధానాన్కి విరుదధిుం. చపపోట్, బహుమానాలు, పథకాలు, ప్రస్్కరాలు ఎదుగుదలను కాుంక్ుంచే ఉత్పో్రకాలు.
అవి
కృషిన్ కీరి్తస్ యి, ప్రోతసిహస్ యి.
మరకరికి
స్ఫూరి్తన్స్
యి. అవి రానుంత మాత్రాన కుుంగపోకూడదు. - ఒక చిరునవువే, చినని పలకరిుంప్- గౌరవిుంచడుం కిుందకే వస్ యి. అవి మనుషుల్ ఆత్మవిశ్వేసుం పెుంపుందిస్ యి. మహానుభావులు ఎుందరో ఉనని వేదిక మీద నుుంచి ఓ గపపో వ్యకి్త మనల్ని పేరు పెటిటా పలవడుం మన చెవులకు ఎుంత ఇుంప్గా ఉుంట్ుంది. ఆ క్షణాల్ మనుం ఎుంత ఆతా్మనుందన్ని ల్నవుతాుం! రక్త సుంబుంధీకులు, బుంధువులు, ఆతీ్మయులు శుభకారా్యల పేరిట మీ ఇుంటికి వస్ , ఇుంటిల్పాది ఎదురెళ్ళు ఘన స్వేగతుం పలుకుతారు. అది స్మూహక మరా్యద. కొుందరు చెమ్మగల్న కళతో హృదయాల్ని తాకుతారు. అది ఆత్మలు పెనవేసకునని ఆల్ుంగనుం. నేలపై కూరుచిననివాళ్ సైతుం లేచి న్లబడినప్పోడే వచిచిన అతిథికి గౌరవుం ఇచిచినట్ భావిస్ రు. ఆత్మగౌరవుం మన్షికి న్జమైన ఆభరణుంలా భాసిస్తుంది. ఒక ప్రతే్యకమైన వ్యకి్తతావేన్ని సుంతుం చేసకున్, నమి్మన సిదధిుంతుం కోసుం, విలువలకోసుం రాజీ పడకుుండా ముందుకు స్గే లక్షణాన్కి మనుం చెప్పోకునే అుందమైన పదభూషణుం ‘ఆత్మ గౌరవుం’. సమపాళళుల్ కల్గ ఉుండే ఈ లక్షణుం సమాజుంల్ అగణ్యత, అగ్రగణ్యత సుంపాదిస్తుంద్ లేద్ తెల్యదు కానీ, జీవన గమనాన్కి ఖచిచితుంగా న్జమైన నాణ్యతను సుంతరిస్తుంది. ‘‘ఆయనకు ఆత్మగౌరవుం చాలా ఎకు్కవుండీ.. ఎక్కడా రాజీ పడకుుండా జీవిస్ డు’’ అనే మాటను మనుం కొుంతముంది వ్యకు్తలను ఉదేదుశుంచి, మిగల్నవాళ్ళు మాట్లాడుకోవడుం విుంటూ ఉుంట్ుం అహుంకారుం ఉననివారు తమ కోసుం కాక, ఎదుటివాళ దృషిటాల్ తామ గపపోగా వుననిట్గా భావన చేసకున్ జీవికను స్గస్ రు. ఎవరైనా తన గురిుంచి తకు్కవ, ఎకు్కవల తేడా చూపస్ చాలు, అవమానుంతో రగల్పోతారు. ప్రతీకార భావుంతో ఊగపోతారు. మాటల తూట్లతో పెట్రేగపోతారు. అహుంకారుంతో ఉుండేవాళ్ళు, విలువల కోసుం ప్రయతినిుంచక, పక్కవారి ముందు ఉననితలుగా గురి ుంపబడాలన్ కోరుకుుంట్రు. వీరిల్ చెలరేగే అహుంకారుం వారిల్ ఉనని ముంచిన్ కూడా ఎదుటివారిన్ చూడనీయకుుండా చేస్తుంది. అహుంకారుంతో వరి ుంచడుం ఎుంత నేరమో, ఆత్మగౌరవాన్ని చుంప్కోవడుం అుంతకుమిుంచిన గౌరవం – ఆత్మ గౌరవంగౌరవం – ఆత్మ గౌరవం నదా ఫాతిమా 8 2022 జూలై - సెప్టెంబర్
ఆ పలుం పుంటకు వచిచి ఎర్రబారడుం కన్పోస్తుంది. ఆ తరావేత తపపోగా (గడిడిపరకలుగా) మారిపోతుంది. (దివ్య ఖురాన్: అల్ హదీద్ -20)
ఆటల్ అన్ని అడడిుంకులను అధగమిుంచి చివరకు
నీచ మానవులు, ఆరుంభిుంచినా మధ్యల్ వదిలేవారు బలహీన మానవులు వారే పరాజితలన్ భర్తృహరి పేర్కనానిడు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్షయాుంతో స్గతే... విజయమాల వరిస్తుంది. వారే ధీరులు, ఉత్తమలన్ కీరి ుంచాడు. పోటీతోనే ఆట స్గాల్. గెలవాలనని పట్దల, తెగుంప్ ఉుండాల్. ఆట మైదనమైనా, జీవన విధానమైనా... విజయ పతాకాన్ని
వినుండి! ఇహల్క జీవితుం ఒక ఆట, తమాష్, బాహ్య పట్టపుం, పరసపోరుం బడాయి చెప్పోకొన్ గరివేుంచడుం, సుంతానుం, సిరిసుంపదలల్ ఒకరనికరు మిుంచిపోవడా న్కి ప్రయతినిుంచడుం తపపో మరేమీ కాదు. ఐహకజీవితాన్ని ఇలా పోలచివచుచి: వర్ుంతో ఎదిగన మొలకల్ని చూసి రైతలు సుంబర పడిపోతారు. తరావేత
విజయ లక్షయాుం స్ధస్ విజేత అవుతారు. అదేవిధుంగా జీవితుం ఒక ఆట, సదీర్ఘ జీవితకాలుం ఒక మైదనుంల్ క్రీడా స్పోరి్తతో ఆడాల్... పోరాడి గెలవాల్. అయితే ఒక్క విజయుం సిదిధిస్ ఆట ఆగపోదు. చివరి వరకు ఆడి విజయ పతాకాన్ని ఎగురవేయాల్. జీవితుంల్
అనేక జయాలు, మరెనోని పరాజయాలు తటసిుంచి ఆశ న్రాశలకు గురి చేస్ యి. ఇక నేను స్ధుంచలేను ఓడిపోయాను అన్పస్తుంది. అప్పోడే ధైర్యుం, ఆత్మ విశ్వేసుం, ఆశ్భావుం అవసరుం. పసి వయసల్ ఎదుగుదల కఠోర పరిశ్రమ. పటను నేలకు ఆన్ుంచి ముందుకు పాకడుం, మోకాళమీద చేతల సహాయుంతో స్గడుం, కూరోచివడుం, న్లబడటుం, తడబాట్ అడుగుల నడక, క్రముంగా పరుగు... ఇవనీని మన -కాళ మీద మనుం న్లవాలనే లక్షయాుంగా స్గే స్ధనా ప్రక్రియలు. జీవితుంల్ ప్రతి సన్నివేశుం మనల్ని భయ పెడుతుంది. పరీక్స్తుంది. న్ల్చి గెలవగలమా అనే సుందేహుం కలుగుతుంది. ధైరా్యన్ని న్ుంప్కొన్ సమచిత దయుం తీసకున్ అడుగు ముందుకు వేస్ విజయుం తథ్యుం. ఆరుంభిుంపరు
ఎగురవేయాల్. బాల్యుంల్ చదువుల్ పోటీ; విషయాలు అర్థుం చేసకున్ పరీక్షల్ అత్యననిత స్యికి చేరి ఉద్్యగుంల్ సి్థరపడేుందుకు యువత ఆరాటుం, ఆశయుం; ఎుంచుకునని వృతి్తల్ అుంచెలుంచెలుగా ఎదగాలనే వృతి్తధర్ముం... ఇవనీని పోటీలే. వివాహుం, కుట్ుంబుం... అనీని జీవిత రణరుంగ వినా్యస్లు. మనసను బలహీనపరచే పరికితనుం చుంచలతవేుం వైప్ మరల్చితే దిగజారడుం తపపోదు. ధైర్యుం, పట్దల, న్రుంతర కృషి వైప్ మనసను మళ్ళుస్ విజయుం తథ్యుం. శ్రద ఓరుపో సహనుం ప్రేమ- ఇవే విజయ తీరాలకు చేరేచి దికూసిచులు. క్షమిుంచడుం పరాజయం పతనం కాదు... అది విజయాన్కి పునాది హమద్ ఖాలిద్ 10 2022 జూలై - సెప్టెంబర్
వల గతుం మారకపోవచుచిగానీ భవిష్యత్త మాతుం మనకు అనుకూలుంగా మారుతుంది. పూల పరిమళుం గాల్ వాట్కే వెళ్తుంది. మన్షి ముంచితనుం మాతుం ప్రతి దికు్కకు ప్రసరిస్తుంది. ప్రపుంచుంల్ మనకు వేరే శత్రువులు కానీ.. మిత్రులు కానీ ఉుండరు. మన నడవడికే మిత్రులను, శత్రువులను సుంపాదిుంచి పెడుతుంది. పరాజయాలు జీవితుంల్ సహజుం అనే సమసి్థతి స్ధుంచాల్. రోదనలతో వేదన చలాలారుతుంది కానీ విజయుం లభిుంచదు. పడిన చోట్ నుుంచే పైకి లేవాల్. ఓడిన చోట గెలుప్ స్ధుంచాల్. శఖరాన్ని ఎకే్కప్పోడు ప్రతి అడుగూ జాగ్రత్తగానే వేయాల్, ఎుందుకుంటే ఒక తపపోటడుగు మనల్ని పాతాళాన్కి పడేయవచుచి. ఓటమి అుంచున న్లబడిన వారూ గెలుప్ తీరాలకు చేరారు. పరాజయుం పతనుం కాదు... అది విజయాన్కి ప్నాది, స్రో్యదయాన్ని తెచేచి ఉదయ సుంధ్య, ఉననిత స్యికి చేరేచి తొల్ మెట్. ఓరుపో ఎపపోటికీ బలమే. బలహీనత ఎుంత మాతుం కాదు. మన ప్రయతానిలనీని విఫలమైనప్పోడు, మరిుంత ఓరుపో తో ప్రయతినిస్ అన్తర
స్ధ్యమైన
విజయాలు స్ధుంచవచుచి, ‘ఓరిచితే తనపుంతుం ఊరకేవచుచి; అుంట్రు. ఓరుపో వహస్ మన పట్దలలనీని తపపోక నెరవేరతాయన్ భావుం. మన ప్రతిభ, స్మరధియాుం పట ఆత్మ విశ్వేసుం కాకుుండా, అతి విశ్వేసుం ఉుంటే, తక్షణుం వాటిన్ మొహమాటుం లేకుుండా, ఆత్మ విమర్శతో విశ్షణ చేసకోవాల్. మన ఆల్చనలకుంటే విభిననిుంగా మన లక్ష్యలు ఎుందుకునానియో అవగాహన చేసకున్, స్ధుంచగల్గన లక్ష్యలను ఏరపోరచుకోవాల్. జయాపజయాలు పగలు, రాత్రి లాుంటివి. ఒక దన్నొకటి వెుంబడిస్ యి. ఒక అుంశుంల్ మనకు అపజయుం ఎదురైతే, మరో లక్షయాుంతో విజయుం స్ధుంచవచుచి. అడిగే బద్లు, ‘న్ భర /భార్య న్ మీద ఇంకా ఎకు్కవ అనురాగం చూపంచాలంట నేనేం చేయాల్?’ అన ఆలోచించండి. సాధారణంగా ఒక వ్యకి ఎన్న పద పద పదవులో రాణంచిన్ ఇంటిలో తన బలహీనతలు బయట పడుత్ంటాయి. అవి తన యింటి వారకి ఇంటిలో పనవారకి తెలుసు ంటాయి. అలాగే ఆ వ్యకి యొక్క వ్యకి త్వం, అతనలోన మానవత్వం, స్వాగుణం కూడ బయటవార కన్్న ఇంటి వారే ఎకు్కవ గుర ంచగలుగుతారు. ఎంద్కంట తాను ఓ ఇంటి యజమాన గా ఇంటివారందరప న ఆధిపత్యం చలాయించే హకు్క కల్గిఉంటాడు. ఆధిపత్యం, అధికారం ఉన్నప్పుడే బలాలు, బలహీనతలనీ్న బయట పడతాయి అన్నది ఓ ప్ చీన న్నుడి. కనుకనే ‘‘ఒక వ్యకి నజ స్వరూపం తెలుసుకోవాలంట అధికారమిచిచి చూడు’’ అన్్నరు వనుకటికి పద లు. అయిషా (రజి.అ) వారన కొందరు మ్హమ్మద్ (స) వారు ఇంటిలో ఎలా ఉండేవారు అన ప శి్నంచారు. అప్పుడు వారు ఇలా సమాధానం ఇచాచిరు: ఆయన ఓ సాధారణ వ్యకి లానే ఇంట్ మసలేవారు. తన బట లు తానే సరు కునేవారు. మేకల నుండి ప్లు పతికేవారు. మా.పనులలో సహకరంచేవారు అన అన్్నరు. (తిర్మజి) మ్హమ్మద్ (స) వార కోసం అనీ్న వద్లుకునవచిచిన ఎందరో సహబీలు ఆయన ఏది కోరతే అది తెచిచిపట ్ సహచరులు ఉన్నపపుటికి ఆయన ఓ సాధారణ జీవితానే్న గడిప్వారు. ఎనో్న రాత్ లు అరా కల్తో పడుకునేవారు. ఏన్డూ ఆరాభుటాలకు, అహంకారాలకు గొపపులకు పోలేద్. (అనురాగాన్ని పంచుదం 5 వ పేజీ మిగత్ భాగం) అనురాగాని్నపెంచుదెం! అనుమ్నాని్నత్ెంచుదెం!! 2022 జూలై - సెప్టెంబర్
12 2022 జూలై - సెప్టెంబర్ మహమ్మద్ (సలలాలాలాహు అలైహ వసలలాుం)ను అుంతిమ దైవప్రవక్తగా విశవేసిుంచడుం ఈమాన్ మూల విశ్వేస్లల్ ఒకటి. దీన్పైనే ఒక విశ్వేసి విశ్వేసుం ఆధారపడి ఉుంట్ుంది. ఏ వ్యక్తయితే దైవ ప్రవక్త (స)ను విశవేసిుంచడో అతను విశ్వేస పరిధుల నుుండి దూరమై అవిశ్వేసల్ చేరుతాడు. అలాగే దైవ ప్రవక్త కాన్ వ్యకి్తన్ దైవ ప్రవక్తగా భావిుంచి విశవేసిస్ అలాుంటి వ్యకి్త కూడా అవిశ్వేసి అవుతాడు. ఇస్లాుం ధర్ముంల్న్ కీలకమైన, స్క్షష్మమైన సిదధిుం తాలను పవిత ఖుర్‌ఆన్ ల్ అలాలాహ్ కులాప్తుంగా తెల్యజేశ్డు. వాటిన్ మహా ప్రవక్త మహమ్మద్ (సలలాలాలాహు అలైహ వసలలాుం) హదీసల్ విశదీ కరిుంచారు. మహమ్మద్ (సలలాలాలాహు అలైహ వసలలాుం) తరావేత మరో ప్రవక్త వచేచి ప్రసకే్త లేదు ‘దైవ ప్రవక్తల పరుంపర’పై విశ్వేసమనేది ఎుంతో కీలకమైన విషయుం. దీన్పై పూరి్త మసిలాుం సమాజుం (ఉమ్మత్) మధ్య ఏకాభిప్రాయుం ఉుంది. అుందుకే ఏ వ్యక్తయినా సరే ప్రవక్త మహమ్మద్ (స)ను, చిటచివరి ప్రవక్త అన్ విశవేసిుంచిన తరువాతే అతన్ విశ్వేసుం పరిపూర్ణ మవుతుంది. ఒక వేళ ఎవరైనా ప్రవక్త (స) ను చిటచివరి సుందేశహరున్గా అుంగీకరిుంచకపోతే ఆ వ్యకి్త ఇస్లాుం ధర్ముం నుుండి బహష్కరిుంచ బడతాడు. ఎుందుకుంటే అలాలాహ్ పవిత ఖుర్‌ఆనోలా ఇలా సపోష పరాచిడు: “ప్రజలారా! మహమ్మద్ (స) మీ ప్రుషు ల్ ఎవరికీ తుండ్రి కాడు. అయితే ఆయన అలాలాహ్ సుందేశహరుడు, ప్రవక్తల పరుంపరను పరిసమాప్తుం చేస్ (చివరి) వాడు”. (అల్ అహ్ జాబ్-40) పై ఆయత్ ల్ మహమ్మద్ (స) ను ప్రవక్తల పరుంపరను సమాప్తుం చేస్వారిగా చెపపోటుం జరిగుంది. దన్ కొరకు ప్రతే్యకుంగా “ఖాతమన్” అనే పదన్ని ఉపయోగుంచడుం జరిగుంది. “ఖాతమ్” అుంటే “సీలు’ అన్ అరధిుం. ఒక పన్న్ పూరి్త చేసిన అెంతిమ దైవ దౌత్్యని్నవిశ్వసిెంచటెం ద ై వదౌత్య పరిసమాపి తి ద ై వదౌత్య పరిసమాపి తి డా. సయీద్అ హ్మద్ మదనీ
ప్రవక్తలు
నాయకతవేుం వహుంచారు. ఒక ప్రవక్త మరణిస్ ఆ తరావేత మరో ప్రవక్త ప్రాతిన్ధ్యుం వహుంచేవారు.
132022 జూలై - సెప్టెంబర్ తరువాత చివరగా ‘సీలు’ (మద్ర) వేయడుం జరుగుతుంది. అుంటే ఆ పన్ చివరి వరకూ పూర్తయినటేలా. ఉదహరణకు పవిత ఖుర్‌ఆన్ ను ప్రారుంభుం నుుండి చివరి వరకు చదవడాన్ని "ఖత్ మల్-ఖుర్‌ఆన్” (ఖుర్‌ఆన్ పూరి్త చేయటుం) అుంట్రు. (ల్స్నుల్ అరబ్, న్ఘుంట్వు) పై వాకా్యల దవేరా ప్రవక్తల పరుంపర సమాప్తమైుందన్ తెలుస్తుంది. అుంతేకాకుుండా దీన్పై వాద్పవాదలు, ఘరణలు కూడా అనరమన్ తెలుస్తుంది. ఎుందుకుంటే పవిత ఖుర్‌ఆన్, హదీసల్ ప్రస్ వన వచిచిన తరువాత వాటిన్ విస్మరిుంచి మరో మారాగాన్ని అనుసరిుంచడుం అజాఞానుం, మార భ్రషతవేుం అవుతుంది. ప్రవక్తల పరుంపర పరిసమాప్తకి సుంబుంధుంచిన కొన్ని హదీసలను పరిశీల్దదుుం : 1. అలాలాహ్ అుంతిమ ప్రవక్త (స) ఈ విధుంగా తెల్పారు: “బనీ ఇస్రాయీల్ కు
అయితే
నా తరువాత ప్రవక్తలుుండరు, ఖల్ఫాలు మాతమే ఉుంట్రు.” (బ్ఖారి: కితాబ్ల్ మనాఖిబ్)
2.
దేవున్
అుంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచాచిరు : “నాకు ఆరు విషయాలల్ మనుపటి ప్రవక్తలపై ఆధక్యత ఇవవేబడిుంది. 1) నాకు సమగ్రమైన విషయాన్ని సుంక్ప్తుంగా చెపేపో నేరుపో వొసగబడిుంది. 2) గాుంభీర్యుం దవేరా నాకు సహాయుం అుందజేయబడిుంది. 3) యుద ప్రాప్త నా కొరకు ధర్మసమ్మతుం చేయబడిుంది. 4) నా కొరకు సమస్త భూమి సజా్జ చేస్ స్థలుంగా మరియు పవితుంగా చేయబడిుంది. 5) ననుని సమస్త జాతల వైప్నకు ప్రవక్తగా చేసి పుంపటుం జరిగుంది. 6) నాతో దైవ దౌత్యుం పరిసమాప్తుం చేయబడిుంది. (సహీహ్ మసిలాుం, తిరి్మజి, ఇబ్ని మాజా) 3. అలాలాహ్ అుంతిమ ప్రవక్త (స) ఇుంకా ఇలా సెలవిచాచిరు: “నేను మహమ్మద్ న్, అహ్మద్, మాహీన్, నా దవేరా (కుఫ్ర్) తడిచిపెట బడుతుంది. నేను ‘హాషిర్’న్. నా తరువాత ప్రజలు ‘హషర్’ మైదనుంల్ సమీకరిుంచబడతారు. మరియు నేను ‘ఆఖిఖ్’ (సమాప్ డను). నా తరువాత ఏ ప్రవకా్త రారు”. (సహీహ్ బ్ఖారి, కితాబ్ల్ ఫజాయిల్) 4. ప్రవక్త (స) ఇలా సెలవిచాచిరు: “నేను ప్రవక్తల్ చిటచివరి వాడను, నా మసి్జదు చిటచివరి మసి్జదు”. (మసిలాుం, కితాబ్ల్- హజ్‌్జ) ఒక ఉపమానం 5. అలాలాహ్ అుంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచాచిరు: “మనుపటి ప్రవక్తల మరియు నా ఉదహరణ ఎలాుంటి దుంటే ఒక వ్యకి్త తన భవనాన్ని ఎుంతో సుందరుంగా న్రి్ముంచాడు, కానీ.. ఒక మూల ఒక ఇట్క స్థలాన్ని ఖాళీగా వదిలేస్డు. ప్రజలుందరూ ఆ భవనాన్ని సుందరి్శుంచి ముంతమగుదులయ్్య వారు . కాన్ ఆ ఖాళీ స్థలాన్ని చూసి ఆశచిర్యపడేవారు. ఆ స్థలుంల్ ఉుండవలసిన ఇట్కను నేను. ఆ భవనుం మనుపటి ప్రవక్తలు. నేను ప్రవక్తల పరుంపరను సమాప్తుం చేస్వాడిన్”. (సహీహ్ బ్ఖారీ: కితాబ్ల్-మనాఖిబ్) 6. అలాలాహ్ అుంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచాచిరు: “అలాలాహ్ ఏ ప్రవక్తనూ దజా్జల్ ఉపద్రవుం గురిుంచి ప్రస్్తవిుంచకుుండా, భయపెటటాకుుండా పుంప లేదు. కానీ వారి కాలుంల్ ‘దజా్జల్’ రాలేదు) ఇప్పోడు నేను చిటచివరి ప్రవక్తను, మీరు చివరి సమాజుం వారు. ఖచిచితుంగా వాడు మీ సమాజుంల్నే రావలసి ఉుంట్ుంది”. (ఇబ్‌ని మాజా, కితాబ్ల్ ఫితన్) (సశ్షుం)
సశక్తలుగా చేసి వారి జీవితాలను పవితుంగా మలచడమే దీన్ లక్షయాుం. మానవాళ్న్ తొలచి వేస్తనని అనేక
ప్రవక్త మహమ్మద్ (స) అనానిరు: "నా కుంటి చలువ నమాజుల్ ఉుంచ బడిుంది" (నస్యీ, మసనిద్ అహ్మద్) ఇస్లాుం ధర్ముం మరియు మహమ్మద్ ప్రవక్త (స) ప్రపుంచాన్కి అుందజేసిన సుందేశుం మహత్తర సుందేశుం. ఆయన నడిపన ఉద్యముం ఓ మహాజవేలమయిన సుంస్కరణోద్యముం. అయితే ఈ ఉద్యముం ప్రపుంచాన్కి కొత్తదేమి కాదు. ఈ ఉద్యమానేని అలాలాహ్ ప్రభవిుంపజేసిన ప్రవక్తలుందరూ ప్రతి యుగుంల్ ప్రతి దేశుంల్ నడిపారు. ఈ ఉద్యముం కేవలుం ఆధా్యతి్మక రుంగానేని కాక మానవ జీవితాన్కి సుంబుంధుంచిన ప్రతి విభాగాన్ని అప్రూపుంగా, అదివేతీయుంగా తీరిచిదిదిదుుంది. ఇది ఆధా్యతి్మక, నైతిక, స్మాజిక, ఆరి్థక, రాజకీయ రుంగా లను పరివేషిటాుంచిన సరవేతోమఖమైన ఉద్యముం. మానవ జీవితప్ ఏ ఒక్క రుంగమూ దీన్ పరిధకి వెలుపల లేదు. ఇస్లామీయ ఉద్యమాన్ని అరధిుం చేనుకునేుందుకు ద్హదపడే గ్రుంథాలు ఎనోని వునానియి. వీటి దవేరా ఇస్లామీయ ఉద్యముం ప్రసఫూటుంగా పరిచయమవుతుంది. కాన్ ఏ గ్రుంథుం చదవకుుండా ఏ ప్స్తకుం తిరిగేయకుుండా, పెదవులను కదపకుుండా ఇస్లాుం ధరా్మన్ని పరిచయుం చేస్ ఓ న్శ్శబ సదచారుం వుుంది. మనుషులను నీతిముంతలుగా
రుగ్మతల్ని దూరుం చేసి, మానవుడు న్జమయిన స్ఫలా్యన్ని పుందే ప్రిపూర్ణమయిన జీవన వ్యవస్థను అతన్కీ అుందజేయడమే దీన్ కర్తవ్యుం. దీనేని ‘సమాజ్ సలాత్, ప్రారన అుంట్రు. ఈ ఆచరణ మన్షి ఐహక జీవితాన్ని సఖమయుం చెయ్యడమేకాక అతన్ పరల్క జీవితాన్ని ఫలవుంతుం చేస్తుంది. ఈ సదచారుం చూపే జీవన పథాన్ని అవలుంబస్ మప్పోలన్నిుంటి నుుండి విమకి్త పుందుతాడు. మానవుడు. స్రు్యడు వాల్నపపోటి నుుండి రాత్రి పదుదుపోయ్ వరకు నమాజ్ వ్యవస్థ స్పుంచు. వేకువజామన కూడా ఖుర్‌ఆన్ పఠనుం చేస్ ఉుండు. వేకువ జామ ఖుర్‌ఆన్ పఠనుం (దైవదూతల) స్క్ష్యన్కి కారణమవుతుంది. రాత్రివేళ తహజు్జద్ నమాజ్ కూడా చేస్ ఉుండు. ఇది నీకోసుం అదనప్ నమాజ్‌గా న్ర్ణయిుంచబడిుంది. నీ ప్రభువు న్నుని తవేరల్నే అత్యననితమైన స్తతిస్నుం మీద అధషిుంప జేయవచుచి. (దివ్య ఖురాన్: బనీ ఇస్రాయీల్ -78నేత్ నందన్కి నెలవు నమాజు అబూ హనాన్ 14 2022 జూలై - సెప్టెంబర్
‘పై చేయి (ఇచేచి హస్తుం) క్రిుంది చేయి (ప్చుచికునే హస్తుం) కనాని మేలైనది" అనానిరు మహనీయ మహమ్మద్ (స). (సహీహ్ నస్యీ) మనుం ఎవరికి ప్ట్టామననిదే సమాజుంల్ మన స్నాన్ని న్ర్ణయిుంచకూడదు’ అుంటే మనుం ఏద్కటి ఎవరకరికి ఇవవేడుం అలవాట్ చేసకోవాల్.. జీవితుంల్ ఆనుందుం ఎప్పోడు లభిస్తుంది? ఈ ప్రశనికు సమాధానుం చెపపోడుం కషమే.. కానీ మనుందరికీ అనుభవుంల్కి వచేచి ఆనుంద మారగాుం ఒకటి ఉుంది. అదే పుందటుం.. మనుం ఏదైనా పుందినప్పోడు చాలా ఆనుందిస్ ుం.. మనుం కొత్త వస్తవు కొుంటే చాలా ఆనుందిస్ ుం. ఎవరైనా మనకు ఓ బహుమతి ఇస్ చాలా ఆనుందిస్ ుం.. ఆ రోజుంతా సుంతోషుంగా ఉుంట్ుం. అయితే మనకు అర్థుం కాన్ విషయుం.. మనల్ చాలా ముందికి అనుభవుంల్కి వచేచి ఓ విషయుం ఉుంది. అదే ఇవవేడుం.. అవును ఇవవేడుంల్నూ ఆనుందుం ఉుంట్ుంది. ఏదైనా కషటాుంల్ ఉననివారికి స్యుం చేస్ మనససి అన్రవేచనీయమైన ఆనుందుం కలుగుతుంది. మరో మఖ్యమైన విషయుం ఏుంటుంటే.. మనుం ఎవరి వద నుుంచి ఏదైనా పుందిన దుంతో వచేచి ఆనుందుం కుంటే.. ఏదైనా ఇచిచినప్పోడు పుందే ఆనుందుం చాలా ఎకు్కవ. అుంతే కాదు.. అది చాలా గపపోది కూడా. కొుందరికి కడుప్ న్ుండితే పుండుగ. మరికొుందరికి ఎదుటివారి కడుప్ న్ుంపతే పుండుగ. తమ కోసమే తామ అనుకుుంటే అుంతటితో జీవితుం ఎలాగూ అుంతమైపోతుంది. ఇతరుల కోసమూ ఆల్చన చేస్ వారి కీరి్త మటిటా రేణువులుననిుంత వరకు అజరామరమవుతుంది. ఇక ఎవరైతే తమ కడుప్ న్ుంప్కోవడాన్కి ఇతరుల కడుప్ కొడతారో అలాుంటి వారి బతకు దుండగ. అలాుంటివారికి ముందుుంట్ుంది (పరల్కుంల్) మొసళ పుండగ. ఎవరి వద నుుంచైనా బలవుంతుంగా లాకు్కననిప్పోడు, ఆ అపరాధ భావుం వెుంట్డి మనశ్్శుంతిన్ దూరుం చేస్తుంది తాను మన్షైతే. సుంతృప్తన్వవేన్ సుంపద ఎుంత ఉుండి ఏుం ప్రయోజనుం? అన్ ఏద్క నాడు పశ్చితా్తపపడాల్సిన రోజు జీవితుంల్ ఎదురవుతుంది. మనల్ ఇతరులకు ఏ విధుంగా నేను సహాయపడగలను అనే ఆల్చన మొదలైుందుంటే.. మనుం జీవితుంల్ చాలా ఎదిగనట్.. మన జన్మ స్ర్థకత దిశగా అడుగులు వేస్తననిట్.. మన్షిగా పుచుచుకొనుటకంటే ఇచుచుట మేలు శంతి ప్రియ 18 2022 జూలై - సెప్టెంబర్
ఉల్తో శలాపోలు, అక్షరాలతో స్హత్యుం, రుంగులతో చితలేఖనుం... ఇవనీని ప్రేమతో చేస్ కారా్యలు. ఒక స్ధారణమైన పన్న్ త్రికరణ శుదిధిగా, ప్రేమతో, శ్రదతో చేసినప్పోడు అది ఒక కళాఖుండుం అవుతుంది. చూపరుల్ని ముంతమగుధిల్ని చేస్తుంది. చరితల్ చిరస్యిగా న్ల్చిపోతుంది. ఇుంద్రియాలను జయిుంచాలనాని, దేహాన్ని అదుప్ల్ ఉుంచుకోవాలనాని మనస దృఢుంగా ఉుండాల్ మనసను అదుప్ల్ ఉుంచుకోలేక వ్యసనాలకు బాన్సలై ఎుందరెుందరో తమ జీవితాలను దుఃఖ భాజనుం చేసకుుంట్నానిరు. వ్యసనమనేది మన్షిన్ సమూలుంగా ఆక్రమిుంచుకుుంట్ుంది. అడడిదరులు తొకి్కస్తుంది. నేరాలు చేయిస్తుంది. ప్రశ్ుంతత లేకుుండా చేస్తుంది. జూదుం, మద్యపానుం, మగువ ల్లతవేుం, దేశదిమ్మరితనుం, అతి న్ద్ర... ఈ వ్యసనాలు కల్గన వారు ప్రభువులు అయినా, అపర కుబేరులు అయినా శీఘ్ుంగా వినాశనుం చెుందుతారు. న్జాన్కి ఏ వ్యసనమైనా మన్షికి మేలు చేయదు. మన్షిల్న్ చెడు గుణాలు ఎప్పోడూ అతన్ పతనాన్కే దరి తీస్ యి. ‘మనస సవేభావుం చుంచలతవేుం. కేవలుం అభా్యసుం దవేరానే దన్ని న్యుంత్రిుంచగలుం. జడలు విప్పుతున్న జూదెంతోజ్గ్రత్త! జూదుం అుంటే డబ్బా లేద ఇతర విలువైన వస్తవులను లాభుం పుందే ఆల్చనతో ఫల్తుం ఏమిట కచిచితుంగా తెల్యన్ ఏదైనా ఆటల్ న్యోగుంచడుం. స్ధారణుంగా ఈ ఆట ఫల్తుం కొదిదుసమయుంల్నే వెలడి చేయబడుతుంది. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచాచిరు: మన్షి కొనే గుర్రుం మూడు రకాలు. 1) అలాలాహ్ మారగాుంల్ అుంకితుం చేయడాన్కి కొనే అశవేుం - దన్ని కొనడుం ప్ణ్యకార్యుం, దన్ మీద స్వేరీ చేయడుం ప్ణ్య కార్యుం, దన్ని ఇతరులకు వేతనాన్కి బదులుగా ఇవవేడుం ప్ణ్యకార్యుం, దన్కి గడి తదితర వస్తవులు తిన్పుంచడుం (దన్ బాగోగులు) ప్ణ్యకార్యుం. 2) జూదుం కోసుం కొనబడిన గుర్రుం. దన్ని కొనడుం పాపుం, దన్ మీద స్వేరీ చేయడుం పాపుం, మానుకో వ్యసనాన్ని, కాపాడుకో కుటంబాన్ని... అష్ఫాఖ్ అబ్రార్ 20 2022 జూలై - సెప్టెంబర్
అబూ సయీద్ 'ఖుద్రి (ర) కథనెం: ప్రవక్త (స) వద్దకు ఒకవ్యక్్తవచిచి, 'నా సోదరునిక్‌విర్చనాలు అవుతునా్నయి,' అని విన్నవిెంచుకునా్నడు. ప్రవక్త (స) తేనె త్రాపెంచమని ఉపదేశెంచారు. అతడు తేనె త్రాపెంచాడు. మళ్ళీ వచి 'తేనె త్రాపెంచటెంవల లా మరి అధికెంగా అవుతునా్నయి,' అని అనా్నడు. ప్రవక్త (స), 'వెళ్ళీమళ్ళీ తేనె త్రాపెంచు,' అని అనా్నరు. ఆ వ్యక్్తమళ్ళీ వెళ్ళీతేనె త్రాపెంచాడు.మ్ెందు కెంటే అధికెంగా విర్చనాలు అవసాగాయి. మళ్ళీ ఆ వ్యక్్తవచిచి, 'ఇెంకా అధికెంగా అవుతునా్నయి' అని ఫిరా్యదు చేసాడు.దనిక్ ప్రవక్త (స) ' మళ్ళీ వెళ్ళీతేనె త్రాపెంచు, అల్లాహ్‌గ్రెంథెంసత్యమైనది,న్‌సోదరుని కడుపు పాడైపోయిెంది,' అని అనా్నరు. అతడు మళ్ళీ వెళ్ళీతేనె త్రాపెంచాడు. అల్లాహ్ అతనిక్‌స్వస్థత ప్రసాదిెంచాడు. అతనిక్‌స్వస్థత లభెంచిెంది. (బుఖార్, మ్సిలామ్) వివరణ: అప్పుడప్పుడూ వైదు్యలు సానుకూలెంగా, వ్యతిరేకెంగా వైద్యెంచేసా్తరు. అల్లాహ్ వాన మూలికలు, తేనె వెంటి వాటిలో అమోఘమైన ప్రభావెంఉెంచాడు. ఆమ్దమ్‌నూనె కూడా తేనెల్‌పనిచేసుెంది. ఎవరికైనా విర్చనాలుగా ఉెంటే, ఈ మెందులు త్రాపస్్తవా్యధి నయమవుతుెంది. యూనాని మరియు అలోలాపతి వైద్యెంలో వ్యతిరేక వైద్యెంచేయబడుతుెంది. అెంటే విర్చనాలు అయితే, వాటిని అరికట్టటానిక్‌వైద్యెంచేసా్తరు. అదే విధెంగా జలుబు ఉెంటే, వేడి మెందు ఇసా్తరు. వేడి ఉెంటే చలనిమెందు ఇసా్తరు. తేనె గురిెంచి అల్లాహ్ ఖుర్ఆన్లాఇల్‌ఆదేశెంచాడు: "మరియున్‌ప్రభువు తేనెటీగకు ఈ విధెంగా ఆదేశమిచాచిడు: "న్వు కెండలలో, చటలో మరియుమ్నవుల కట్టడాలలోన్ తెట్లను కట్కో! తరువాత అని్నరకాల ఫల్లను తిను. ఇల్‌న్‌ప్రభువుమ్రాగాలపై నమ్రతతో నడువు."దని కడుపునుెంది. రెంగు రెంగుల పానకెం(తేనే) ప్రసవిసుెంది; అెందులోమ్నవులకు స్వస్థత ఉెంది. నిజెంగా ఇెందులో యోచిెంచే వారిక్‌గొప్ప సూచన ఉెంది. (అన్నహ్: 68-69) దివ్య ఔషధం తేనె