దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు రచన: సయ్యిద్ అబ్దుససలామ్ ఉమరీ
భూమ్యికాశాలు కలసిఉననప్పుడు మేము వాటిని విడదీయడానిన వారు చూడ లేదా? అలాగే ప్తిప్రణిని మేము నీటితో సృజించ్చన విషయానిన వీరు గమనిించ లేదా? మరి వారు (మ్యయీ సృష్టి చాతుర్యినిన) ఎింద్భకు విశ్వసిించరు? (అింబియా: 30)
దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు - నీరు (నాటకిం) మనకు తెలిసీ తెలియకుుండానే నీటిని వృథా చేస్తుంటుం. షేవుంగ్ చేస్కునేటప్పుడు, పాత్రలను శుభ్రుం చేసేటప్పుడు చాలా ముంది టాపను అలాగే వదిలేస్తుంటరు. టాప నుుంచి ఒక్కో సెకనకు లీకయ్యా నీటి చుకో.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానుం. వేసవ రాగానే తాగు నీరు లభుంచక పశుపక్ష్యాదులు మృత్యావాత పడే ఉదుంతాలను అనేకుం చూసే ఉుంటరు. నీటిని జాగ్రతతగా పొదుప్ప చేస్క్కకపోతే రేప్ప మన పిలలలు కూడా ఇలాుంటి స్థితిని ఎదుర్కోనే ప్రమాదుం ఉుంది. ఆ నిమితతుం పిలలల్లల మారుు తీస్కురావాలని చేస్థన చిరు ప్రయతనమే ఇది. ఇందులో పాత్లు: హసన్ (కెమిస్ట్ ర ీ లెక్చరర్) హఫీజ్ (సామాజిక్ వేత్ త ) నదా (వాటర్ సప్లయిలో ఉద్యోగిని ) హయా (విదాోర్ధ ని) హమద్ (విదాోర్ధ), హనాన్ (విదాోర్ధ ని). ఈ వశ్వుంల్ల సమసత జీవక్కటికి నీరే ప్రాణాధార్ుం. నీరు ఎకోడ ఉుంటే అకోడ ఆహ్లలదుం వెలిలవరుస్తుంది. పల్లలకైనా, నగరానికైనా నీటి వనరులు ఎుంతో అవసర్ుం. అభవృదిి వసతర్ణకు కూడా నీరే ప్రధానుం. పెరుగుత్యనన జనాభాకు అనుగుణుంగా నీటి అవసర్ుం పెరుగుతోుంది. “ ? ?” ( 30)
హమద్: అమాా.....అమాా బాత్ రూమ్ ల్ల నీళ్ళు రావడుం లేదు. నదా: టాుంక్ ల్ల నీళ్ళు అయిపోయాయి అనుకుుంట. ఉుండు మోటర్ వేస్తత, అయినా హమద్ ఎుంత సేపయిుంది నువ్వవ స్తననానికి వెళ్ళు? షవర్ వేస్కుుంటవ్వ... ఎనిన నీళ్ుతో స్తననుం చేస్తతవో నీకే తెలియదు. అలా నీళ్ళు వేస్ట్ చేస్తుంటే ఎలాచెప్పు ? హసన్: అవ్వను నదా నేను కూడా చెబుత్యుంటను. షవర్ తో చేయకు, ముందుగా బకెట్లల నీళ్ళు నిుంప్పకొని మగ్ తో చేయమని. చూడు ఏమయిుందో ? హయా: నానన కరుంట్ కూడా పోయిుంది ఇప్పుడు వాడికి నీళ్ళుటల. ముంచి పని అయిుంది కరుంటు వచేేదాకా తమాడు నువ్వవ బాత్ రూమ్ ల్లనే ఉుండు. . హమద్: అమాా ఇప్పుడెలా ? నదా: ఎలా అుంటే నేనేుం చేయను. ఇదిగో ఈ బకెట్ ల్ల కొనిన నీళ్ళునానయి. దాుంతో స్తననుం పూర్తత చేస్కొనిరా. హనాన్: అమాా నువేవమో water supply department ల్ల ఇుంజనీర్యితే వాడేమో water waste management ల్ల ఇుంజనీర్వ్వతాడు. వెవ...వెవ...వెవ హయా: అమాా ఏుంటి ఈ రోజు చాలా హడావ్వడి పడుత్యనానవ్వ. వుంటిుంటల నుుండి బయటకే రావడుం లేదు వెరైటీస్ట చాలా చేస్తనానవ్వ ఏుంటి సుంగతి?
హసన్: మన క్కసుం కాదులే హయా. అవనీన మీ అమాకు ప్రియమైన తమాడు వస్తనానడు కదా తన క్కసుం.. హమద్: వాట్... హఫీజ్ మామయాా వస్తనానడా. నాకు బోల్లడనిన చాకెలటుల తెస్తతడు. నదా: అవ్వనురా చాలా రోజుల తరువాత వస్తనానడు మీ మామయాా అుందుకే వాడి కిష్మైన వుంటకాలను చేస్తనాన. (కారు శ్బదుం వనిపిస్తుంది) అదిగో మామయాా వచాేడు. , , హమద్: నేను చెపాునా నా కిష్మైన చాకెలటుల తెస్తతడని. హసన్: ఏుంట్లయ్... ఈ మధ్ా రావడమే మానేస్తవ్వ. చాలా రోజులు అయిుంది నువ్వవచిే. హఫీజ్: అవ్వను బావగారు ఈ మధ్ా బాగా బిజీగా తిర్గడుం జరుగుత్యుంది. అనిన ప్రాుంతాలల్ల నీటి పొదుప్పపై అవగాహన కార్ాక్రమాలు నిర్వహుంచడుం జరుగుత్యుంది. హనాన్: అబాా మామయాా అనిన ప్రదేశాలు తిరుగుత్యనానవా. నాకు కూడా అనిన ప్రాుంతాలకు వెళ్ుడుం అుంటే చాలా ఇష్ుం. హమద్: నీలాగా time pass క్కసుం వెళ్ులేదు మామయాా. నీటిని ఎలా పొదుప్పగా వాడుక్కవాల్ల, వర్షప్ప నీటిని ఎలా ఉపయోగుంచుక్కవాల్ల ప్రజలకు అవగాహన కలిుుంచడానికి వెళ్ళురు.
హయా: ముందు హమద్ కు అవగాహన కలిుుంచాలి మామయాా గుంటలు, గుంటలు షవర్ కిుంద స్తననుం చేస్తతడు, నీళ్ును వృధా చేస్తనానడు. హమద్: పైన టాుంక్ నిుండా నీళ్ళు ఉననప్పుడు బాగా వాడుకుుంటే ఏమవ్వత్యుంది. నువేవమనాన కొనుకొోస్తనానవా ? మనిిపాలిటి వార్త కొళ్ళయి నీళ్ళు కదా. హఫీజ్: అలా కాదురా హమద్ నీళ్ళు ఎనిన ఉనానయి అని కాదు చూడవలస్థుంది నీటిని పొదుప్పగా వాడడుం అనేది మన attitude కావాలి. ఎకుోవ ఉుంటె ఎకుోవ వాడి, తకుోవ ఉుంటె తకుోవ వాడడుం కాదు. అవసరానికి అనుగుణుంగా నీటిని వాడడుం ఒక అలవాటుగా మారుేక్కవాలి. లేకపోతె భవషాత్యత ల్ల నీటి కొర్తను బాగా ఎదురోో వలస్థ వస్తుంది. హమద్: అదేుంటి మామయాా భూమి పై మూడు వుంత్యలు నీరే కదా అుందుల్ల నేల భాగమే తకుోవ. అుంత నీరు ఉనన తరువాత నీటి కొర్త ఎుందుకు వస్తుంది? హఫీజ్: అది కరక్్ హమద్ నువవననటు్ భూగోళ్ుం పై 3 వుంత్యల నీరు 1 వుంత్య భూమి మాత్రమే ఉుంది కాని అుందుల్ల 97% వర్కు నీరు మహ్ల సమద్రాలల్ల ఉుంది. హమద్: అయితే ఏుంటి?
హఫీజ్: అయితే ఏుంటి అని అడుగుతావేమిట్రా అుందుల్ల ఉననదుంతా ఉప్పు నీరు కదా. తాగడానికి కాదు గదా. మన నితా జీవతుంల్లని పనులకు కూడా ఉపయోగపడదు. హనాన్: అవ్వను మామయాా ఈ సమద్రుం నీరు ఇుంత ఉపుగా ఎుందుకు మార్తుంది మామయాా. హఫీజ్: ముందు ఈ సుంగతి చెప్పు మనకు నీరు ఎకోడి నుుండి లభస్తుంది? హనాన్: వర్షుం దావరా. హఫీజ్: కదా! ఎకోడెకోడో పడిన వర్షుం చినన కాలువల దావరా, నదులల్లకి, నదుల దావరా సమద్రుంల్లకి చేరుతాయి. అలా చేర్డానికి ముందుగా ఆ నీరు అనేక ప్రాుంతాల గుుండా ప్రయాణిస్తుంది. అప్పుడు ఆయా ప్రాుంతాలల్ల ఉనన నేలల్ల ఉనన లవణాలు నీటిల్ల కలిస్థ అవ కూడా సమద్రుంల్ల కలుస్తతయి. దాుంతో సమద్రుం నీరు ఉపుగా అయిపోతాయి. హయా: అవ్వనవ్వను వేరు వేరు ప్రాుంతాల నుుండి నదులు తీస్కు వచిేన లవణాలతో సమద్రుం ఒక సూప గా తయార్వ్వత్యుందనన మాట. సమద్ర స్తుంబార్ అనన మాట. హసన్: అవ్వను ఇుంతకూ ఇడిల స్తుంబార్ అయిుందా? మాకు టిఫిన పెటే్ది ఉుందా లేదా..... నదా: ర్ుండి...ర్ుండి.... మీదే ఆలసాుం.
సరే మీరు త్రాగే ఈనీటిని కళ్ళుతెరచ్చ చూశార్య? దానిన మేఘాల నిండి మీరు కురిపిస్త ు నానర్య లేక మేమ్య? మేము తలచుకుింటే దానిన తీవ్మన ఉప్పునీటిగా మ్యరేియగలిం. మరి మీరు (మ్యప్టల) ఎింద్భకు కృతజ్ఞల ఉిండరు? (వాఖిఆ :68 70)
హమద్: అమాా ఇడిల స్తుంబార్ చాలా బాగుుందమాా. సమద్ర స్తుంబార్ లాగ ఉపుగా లేదు. బాగుుంది. హయా: చూస్తవా మామయాా ఒటి్ చేయి కడగడానికే ఎనిన నీళ్ళు వృధా చేస్తనానడు. హమద్: అవ్వను మామయాా సమద్రుం నీరు గుర్తుంచి చెబుత్యనానవ్వ కదా. సమద్రుం నీరు ఎుంత శాతుం ? మనుం ఉపయోగుంచే నీటి శాతుం ఎుంత? హఫీజ్: నీకు చెపితే చాలా ఆశ్ేర్ాపోతావ్వ హమద్. మొతతుం భూగోళ్ుంల్ల 97 శాతుం నీరు సమద్రుంల్ల ఉుంది. అది మనకు ఉపయోగపడదు. మిగతా 3 శాతమే మనకు ఉపయోగపడే నీర్ననమాట. హనాన్: అమోా 3 శాతుం నీరు ప్రపుంచుంల్లని ప్రజలుందర్త దాహ్లర్తతని తీరుస్తుందనన మాట. హఫీజ్: ఆ మూడు శాతుం కూడా అుందుబాటుల్ల లేదు. హనాన్: ఎుందుకు మామయాా? హఫీజ్: ఎుందుకుంటే ఆ 3 శాతుంల్ల ఉనన ముంచి నీటిల్ల 1 శాతుం వర్కు ముంచు రూపుంల్ల ముంచు ఖుండాలల్ల ఉుంది. అుంటే అది మనకు పనికి రాదనన మాట. అవ్వను ఇుంకొకో శాతుం భూమి ల్లపల భూగర్భ జలుం రూపుంల్ల కొుంత, నీటి ఆవర్త రూపుంల్ల కొుంత ఉుందనన మాట. హయా: అుంటే మనకు ఉపయోగపడే నీరు 1 శాతమేనా ?
ఆయనే నీటితో మ్యనవుడిన సృజించ్చ, అతని నిండి ప్పటిలు, మటిలు అనే రిండు వ్ింశ్ వ్ృక్షాలన వ్ృద్ధి చేస్తనానడు. నీ ప్రభువు ఎింతో శ్క్తుమింతుడు. (ఫుర్యాన్: 53-54) మ్యనవుడు త్రనఎలాింటి ప్దారింతో ప్పటిించబడాడో కాస ు ఆలోచ్చించాలి. వెననముకకు, ప్రకకటెముకలకు మధ్ి నిండి దూకుడుగా వెలువ్డే దరవ్ ప్దారింతో ప్పటిిించ బడాడు. (అలాగే) అతడిన మళ్ళు బరతిక్తించే శ్క్తు కూడా ఆ సృష్టకరకు ఉింద్ధ. (త్రరిఖ్: 5 8)
హఫీజ్: అవ్వను నదులు, చెరువ్వలు, సర్స్ిలు, బావ్వల మొదలగు నీటి వనరుల దావరా ఆ ఒకో శాతుం పొుందుత్యనానుం. అదీ వరాషలు పది నదులు, చెరువ్వలు నిుండితేనే. వరాషలు లేకపోతె అదీ లేదు. నీటి క్కసుం కటకట లాడాలిిుందే. హమద్: అమోా...! వుంటుుంటేనే భయుం వేస్తుంది. అుందుకేనా నీటిని పొదుప్ప చేయి అని నా వెుంట పడుత్యనానరు. నదా: ఇపుటికైనా నీటి వలువ తెలుస్కునానవ్వ కదా, ఇక నీ attitude మారుేక్క. హమద్: ఇుంత తెలిస్తక మారుేక్కనా... అమాా దాహుం అవ్వత్యుంది పూర్తత గాలస్ కాదు సగుం గాలస్ ముంచి నీళ్ళు ఇవ్వవ. నదా: మాషా అలాలహ్ .. శ్భాష్! హసన్: అవ్వను హఫీజ్... నువ్వవ చాలా బిజీ అనానవ్వ కదా. అనిన ప్రాుంతాలకు వెళ్ళు నీటి పొదుప్ప పై చైతనా కార్ాక్రమాలు నిర్వహస్తనానవ్వ కదా! ఏ ఏ కార్ాక్రమాలు నిర్వహస్తనానవ్వ, ఎలా నిర్వహస్తనానవ్వ? హఫీజ్: ముంచి నీరు మనకు లభుంచేది వర్షుం దావరా మాత్రమె కాని, దుర్దృష్ుం ఏమిటుంటే వరాషలు కుర్తస్థనా ఆ నీటిని మాత్రుం మనుం నిలుప్పక్కలేకపోత్యనానుం. హనాన్: ఎుందుకు మామయాా ?
హఫీజ్: ఎుందుకేమిటి వర్ష రూపుంల్ల పడిన నీరు సగానికి సగుం కాలువలుగా, నదులుగా వెళ్ళు సమద్రుంల్ల కలుస్తనానయి కదా ! హనాన్: అవ్వనవ్వను ఇప్పుడే అనుకునానుం కదా. నదా: అయితే తమాడు మర్త ఈ వర్షప్ప నీరు వృధా కాకుుండా ఎలాుంటి చర్ాలు తీస్క్కవాలని ప్రజలను చైతనా పరుస్తనానవ్వ? హఫీజ్: వర్షప్ప నీరు నిలువ చేస్క్కవడానికి ప్రతి ఒకోరు ప్రయతినుంచాలి. దాని క్కసుం ఇుంకుడు గుుంతలను నిర్తాుంచు క్కవాలి. వాటర్ షెడ్ లను నిర్తాుంచుక్కవాలి. హయా: ఇుంకుడు గుుంతనా అుంటే ? హఫీజ్: ఇుంకుడు గుుంత అుంటే మన ఇుంటి ఆవర్ణల్ల 2 మీ పొడవ్వ, 2 మీ వెడలుు 2 మీ ల్లత్యతో ఒక గుుంతను తీయాాలి. ఆ గోతిల్ల సగుం వర్కు దొడుు కుంకర్ వెయాాలి. మిగతా భాగుంల్ల సగుం వర్కు సనన కుంకర్ వెయాాలి. మిగలిన భాగుం ఇస్కతో నిుంపాలి. అుందుల్లకి ఇుంటి డాబా పై పడిన వర్షప్ప నీరు పైప్పల దావరా గుుంతల్లనికి వచేేటటుల ఏరాుటుల చెయాాలి. దాుంతో వర్షప్ప నీరు వృధా కాకుుండా ఇుంకుడు గుుంతల దావరా నేలల్లకి వెళ్ళు భూగర్భ జలానిన పెుంచుత్యుంది. దాుంతో బావ్వలు, బోరులు ఎుండిపోకుుండ నీటితో సమృదిిగా ఉుంటయి. పొలాల దగగర్ కూడా ల్లతటు్ ప్రాుంతాలల్ల వాటర్ షెడ్ ఏరాుటు చేస్కుుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రతి గ్రామానికి వెళ్ళు నేను ప్రచార్ుం చేస్తుంది ఈ వషయాలే.
దేవుడే తన అనగహ(వ్ర్యా)నిక్త ముింద్భ చలలటి గాలిని శుభసూచకింగా ప్ింప్ప తునానడు. తరువాత ఆ గాలి నీటితో నిిండిన మేఘాలన ఏదయ్యనా మృతభూభాగిం వెప్ప మోస్తకెళ్లలలా చేస్తనానడు. అకకడ వ్రాిం కురిపిించ్చ రకరకాల ప్ిండు ప్ిండిస్తనానడు. (ఆర్యఫ్ : 57) ఆయనే తన కారుణ్యినిక్త (వ్ర్యానిక్త) ముింద్భ (చలలటి) గాలిని శుభవారగా ప్ింప్ప తునానడు. తరువాత ఆకాశ్ిం నిండి సవచఛమైన నీటిని వ్రిాింప్జేస్తనానడు. దాని దావర్య మేము (బీటలు వారిన) మృతభూమిక్త జీవ్ిం పోస్త ు నానిం. మరోవెప్ప మేము సృష్టిించ్చన జీవ్ర్యస్తలోల అనేకమింద్ధ మ్యనవులకు, జింతువులకు ఆ నీటిని త్రగిస్త ు నానిం. (ఫుర్యాన్: 48 49)
హమద్: ఏమైన మారుులు వచాేయా? మామయాా! హఫీజ్: చాలా ముంది ఇుంకుడు గుతలు ఏరాుటు చేస్కుుంటునానరు. నీటి ప్రామఖాత గూర్తే అర్ిుం చేస్కుుంటునానరు. నదా: చాలా ముంచి పని చేస్తనానవ్వ తమాడు నీరు నిజుంగా ప్రకృతి ఇచిేన గొపు వనరు. హయా: అవ్వనూ అమాా ! నీటికి అుంత గొపు ప్రామఖాత ఎలా వచిేుంది మొకోలకు జుంత్యవ్వలకు నీరు ప్రాణాధార్మ అుంటుం ఎుందుకని? హఫీజ్: అవనీన తెలుస్క్కవాలుంటే నీటి కధ్ను తెలుస్క్కవాలి. ఆ నీటి కధ్ను నాకుంటె కెమిసీీ ల్లకేర్ర్ అయిన మీ నానన బాగా చెబుతాడు. నదా: పదుండి భోజనుం చేస్థన తరువాత నీటి కథ గుర్తుంచి వుందాుం. హనాన్: అవ్వనవ్వను అసలే మామయాా వచాేడని అమా ర్కర్కాల వుంటకాలు చేస్థుంది. పదుండి అనినుంటిని ఒక పటు్ పటే్దాదుం. హమద్: బ్రేవ్ .... అలహుందు లిలాలహ్ ... కడుప్ప నిుండి పోయిుంది. నదా: ఇదిగో ముంచి నీళ్ళు తాగు. హమద్: అమోా...! ఒకో చుకో నీరు కూడా పట్దు కడుప్పల్ల. నీర్ుంటే గుర్కతచిేుంది. నానాన నాకు నీటి కథ చెబుతాననానవ్వ ప్లలజ్ చెపువా.
హసన్: సరే, చెబుతాను నీరు అనేది నిజుంగా దేవ్వడు ఇచిేన గొపు ఒనరు. నీటికి అుంత ప్రతేాకత రావడానికి కార్ణుం నీరుకునన ప్రతేాక లక్షణాలు. అననటు్ హమద్ నీరు మనకు ఎనిన రూపాలల్ల దొరుకుత్యుంది? హమద్: మూడు రూపాల్లల దొరుకుత్యుంది నానన గారు... ఘనరూపుం, ద్రవ రూపుం, వాయు రూపుం. హయా: అమాా ఘన రూపుం అుంటే గుర్కతచిేుంది ఫ్రిజ్ ల్ల నీటి ఘన రూపుం ఉుంది పెట్వా.....? నదా: నీటి ఘన రూపమా ఏుంటది ? హనాన్: అదే అమాా ! ఐస్ట క్రీమ్ అని తనఉదేదశ్ుం. నదా: హ్లయ్ అలాలహ్ .. అదా! ఇప్పుడే తెస్తతను. హయా: వీడికెప్పుడు తిుండి దాాసె. నువ్వవ చెప్పు నానన నీటి గుర్తుంచి. హసన్: నీటికునన మర్కక అదుభతమైన లక్షణుం.. నీరు స్తర్వత్రిక ద్రావణి. హమద్: స్తర్వత్రిక ద్రావణా అుంటే ఏమిటి ? హసన్: స్తర్వత్రిక ద్రావణి అుంటే చాలా పదారాిలను తనల్ల కర్తగుంచు కొనేది అనన మాట. హనాన్: అవ్వనవ్వను నీ పొట్ లాగ... హమద్: వె....వె...వె!
తినిండి, త్రాగిండి. (హాయ్యగా ఉిండిండి.) కాని హద్భులు మ్యతిం మీరకిండి. హద్భులు మీరేవారిని అలాహ్ ఎననటికీ ప్రరమిించడు. (ఆర్యఫ్: 31) ప్వ్క సలలాహు అలహి వ్సలలిం, సాద్ వుజూ చేస్తిండగా ఆయన దగరకు వెళ్లల ఇలా అనానరు: ఓ సాద్, ఈ ద్భబార్య ఏమిటి? అింద్భకాయన: వుజూలో కూడా ద్భబార్య ఉింటిందా? అని విననవిించుకునానడు. అప్పడు ప్వ్క (స) ఇలా అనానరు: అవున, మీరు ప్రవ్హిించే నద్ధప ఉననప్ుటికీ. (ఇబ్దన మ్యజహ్)
హసన్: నీటికి ఉనన ఈ లక్షణుం వలలనే మొకోలకు కావలస్థన లవణాలనిన నీటిల్ల కర్తగ మొకోకు అుందుత్యనానయి. అుంతే కాదు మనుం తీస్కునన ఆహ్లర్ుంల్లని అనిన ర్కాల పోషకాలు నీటిల్ల కర్తగ ర్కతుంల్ల కలిస్థ శ్రీర్ుంల్లని అనిన కణాలకు అుందజేయ బడుత్యనానయి. అుంతే కాదు జీవ క్రియల్ల ఉతుననమైన మలిన పదారాిలు కూడ నీటి దావరానే వసతర్తుంపబడతాయి. అుందుకే నీరు లేకపోతె జీవజాతి నశిస్తుంది. నదా: నిజుంగా ఇుంత గొపుదైన నీటి లక్షణాలను బయటి ప్రపుంచానికి తెలియజేస్థుంది ఎవరు ? హఫీజ్: మొట్ మొదటి స్తర్తగా 1781 ల్ల హెన్రికావెుండిష్, నీరు ఎలిమెుంట్ కాదు మాలికూాల్ అని, తరువాత 1783 ల్ల లేవోయిజర్ నీరు అనేది హైడ్రోజన మర్తయు ఆక్సిజన సమేాళ్నమని ప్రయోగ పూర్వకుంగా ఋజువ్వ చేశాడు. హమద్: అవ్వనవ్వను నేను కూడా మా సూోల్లల నీటి వదుాత్ వశ్లలషణ ప్రయోగుం చేస్థ హైడ్రోజన ను, ఆకిిజన హైడ్రాకెసిడ్ అయాన ను వడదీస్తను. హనాన్: అబోా... ల్లవోయిజర్ శిష్యాడు బయలు దేరాడు. హసన్: కాని గమాతేతమిటుంటే నీరు అటు ఆక్సిజన లక్షణాలను చూపకుుండ, ఇటు హైడ్రోజన లక్షణాలను చూపకుుండ ఒక కొతత లక్షణుంతో జీవజాతికి అవసర్మైన వనరుగా మార్తుంది.
నదా: నీటికునన మరో అదుభతమైన లక్షణుం నేను చెపునా నీరు మూడు రూపాలల్లకి మారుత్యుంది. అుంటే ఐస్ట గా మారుత్యుంది. అలాగే 100°C వదద నీరు ఆవర్తగా మారుత్యుంది. అుంటే ఒక రూపుంల్ల ఉనన నీరు మర్కక రూపుంల్లకి మారుత్యుందనన మాట హమద్: అవ్వను అమాా మనుం చలి కాలుంల్ల కులిమనాలిక్ పోయినప్పడు ఆ ముంచు పై ఎుంత బాగా సేోటిుంగ్ చేస్తమో కదా. అకోకు సర్తగా చెయా రాక కిుంద పడిుంది. హనాన్: అబోా... ఇలాుంటివ నువ్వవ బాగానే గురుతపెటు్కుుంటవ్వ. హఫీజ్: నీకు తెలుస్త హనాన చాలా పదారాిలు ఘనీభవనుం చెుంది ముందుం అవ్వతాయి. అుంటే వాటి యొకో ఘన పర్తమాణుం తగగపోత్యుంది. కాని నీటి వషయుంల్ల అది ఘనీభవనుం చెుందినప్పడు ఘన రూపుం చాలా తేలిక అయి అనగా ఘన పర్తమాణుం పెర్తగపోయి ఉపర్తతలుం పై తేలియాడుత్యుంది. హనాన్: అవ్వను మామయాా అుందుకే ధ్రువ ప్రాుంతాలల్ల సర్స్ిలల్ల గడు కటి్నప్పుడు ముంచుంతా పైన తెలియాడడుం వలన దాని క్రిుంద నీరు ద్రవ స్థితిల్లనే ఉుంది జల చరాలనీన జీవుంచగలగుత్యనానయి కదూ. హఫీజ్: అవ్వను నువవననది అక్షరాల నిజుం. అుంతేకాదు పిలలలు ఈ వధ్ుంగా నీరు రూపాలను మారుేక్కవడుంల్ల ఎుంతో శ్కితని వనియో గుంచుకుుంటుుంది. 1 గ్రామ నీరు ఐస్ట గా మార్డానికి 80 కేలరీల శ్కితని వనియోగుంచుకుుంటుుంది.
ఆయనే ఆకాశ్ిం నిండి వ్రాిం కురిపిించ్చ రకరకాల మొకకలు మొలకెతిస్తనానడు. తిరిగి ఆ మొకకల నిండి ప్చిటి పొలాలు, వ్ృక్షాలు తీస్తనానడు. వాటిదావర్య పొరలు పొరలుగా ఒకదానిప మరొకటి ప్డివుిండే ధానిిం, గిింజలు, కాయలు ప్ిండిస్త ు నానడు. ఖరూూర మొగల నిండి బరువుతో వ్రరలాడే ప్ిండగుతులు సృజస్తనానడు. ఆయనే దాాక్ష, ఆలివ, దానిమమ తోటలు సృష్టస్తనానడు. ఆలివ, దానిమమప్ిండు ఆకారింలో దాదాప్ప ఒకేలాఉనాన దేని ప్రత్యికత దానికే ఉింటింద్ధ. ఈ చెట ప్పష్టుించ్చ, ప్ిండుకాసి ప్ిండే తీరు చూడు. విశ్వసిించేవారిక్త వాటిలో (అనేక)సూచనలు, నిదరశనాలునానయ్య. (అన్ ఆమ్ : 99)
అదే 1 గ్రామ నీరు ఆవర్త కావడానికి 340 కేలరీల శ్కితని వనియోగుంచుకుుంటుుంది. దీని వలన భూమి పైన ఉష్ణోగ్రతను క్రమబదీదకర్తస్తుంటుుంది. హయా: భూమి పై సగటు ఉష్ణోగ్రత ఎుంత మామయాా? హఫీజ్: 15 °C హమద్: అవ్వను నానన నీటికి ఇుంత ప్రతేాకమైన లక్షణాలు ఎలా వచాేయి? హసన్: నీటికునన ఈ ప్రతేాక లక్షణాలు దానిల్ల ఉనన హైడ్రోజన బుంధాల వలన వచిేుంది ఈ హైడ్రోజన బుంధ్ుం గూర్తే చాలా రోజుల వర్కు తెలియలేదు. 1920 సుంల్ల D.H. లారని మొదటిస్తర్తగా హైడ్రోజన బుంధాల గూర్తే వవర్తుంచాడు. ఈ ప్రతేాకమైన హైడ్రోజన బుంధాల వలలనే నీరు ప్రవహుంచగలదు, గడు కట్గలదు, ఆవర్త కాగలదు. హయా: స్బాహనలాలహ్ ... నిజుంగా నీటి గుర్తుంచి వుంటుుంటే ఎుంత అదుభతుంగా ఉుంది. నదా: అుంతేకాదు ఈ మహ్ల అదుభతమైన గుణాల వలలనే ప్రకృతిల్ల జల చక్రుం నిర్ుంతరాయుంగా కొనస్తగ జీవజాతికి నీటిని అుందిస్తుంది. హయా: నానన జలచక్రుం గూర్తే చెపువా ? హనాన్: నేను చెబుతాను నానన నీటికి ఉనన అదుభతమైన లక్షణుం బాష్పు భవనుం చెుందడుం అుంటే నీరు నిర్ుంతరాయుంగా ఆవర్వ్వత్య ఉుంటుుం దనన మాట. అలా ఆవర్యిన నీరు మేఘాలుగా మారుతాయి. ఈ మేఘాలు గాలి దావరా ఒక చోటు నుుండి ఇుంక్క చోటుకు ప్రయాణిస్తుంటే చలలని గాలి , తగలినప్పుడు మేఘాలల్లని నీటి ఆవర్త స్తుంద్రీకర్ణ చెుంది
వారిని అడుగు: “మీ బావులు, కుింటలోలని నీరు నేలలోక్త ఇింక్తపోత్య ఇక ఆ నీటి ఊటలిన మీకెవ్రు తీసిసా ు రు? దీనిన గురిించ్చ మీరప్పుడనా ఆలోచ్చించార్య?” (అల్ ముల్క: 30)
నీటి బిుందువ్వలుగా మారుతాయి. అప్పుడా నీటి బిుందువ్వలు బరువ్వగా అయిపోయి కిుందికి వర్ష రూపుంల్ల పడుత్యుంది. అుంతేకద నానన. హసన్,హఫీజ్: వెరీ గుడ్ హనాన... చాలా బాగా చెపాువ్వ. హమద్: నేను కూడా అకోుంత పెదదగ అయితే బాగా వవర్తుంచగలను. నదా: అలా బుుంగ మూతి పెట్కు నానన హమద్. నువ్వవ కూడా వెరీ గుడ్. నీకు కూడా చాలా వషయాలు తెలుస్. సరే గాని, మామయాను ఇలానే ఇుంట్లల బుందిస్తతవా ? సర్దాగా బీచ్ కు తీస్కెళ్ళుతావా ? హమద్: వావ్ ... భలే గురుత చేశావ్ అమాా.. పద, పద పోదాుం. హయా: అమాా ఏమైనా స్తనక్ి చేయి బీచ్ ల్ల తినడానికి.... (కారులో ప్యాణిస్త .............................. )
హసన్: నీటికునన మరో మఖామైన లక్షణుం ఏమిట్ల తెలుస్త? హనాన్: ఏమిటి నాననగారు? హసన్: తలతనాత. తలతనాత అుంటే పెదద మొతతుంల్లని ఉపర్తతలుం గుర్తావకర్షణ వలన ఒక సననటి సమతలుంగా ఏర్ుడుత్యుంది. ఇది కొుంత భారానిన మోయగలిగ ఉుంటుుంది. హఫీజ్: అవ్వను ఈ తలతనాత లక్షణుం వలల దోమలు, దువెవన లాుంటి క్సటకాలు నీటి పైన వాలగలుగుత్యనానయి. నడవ గలుగుత్యనానయి. నీటి పైన గుడుల పెట్ గలుగుత్యనానయి. హనాన్: అవ్వను నాననగారు మా టీచర్ చెప్పుత్యుంటుుంది. నిలువ ఉనన నీటిల్ల గుడుల పెడతాయని. అవ చనిపోవాలుంటే కిరోస్థన పోయాాలని. హమద్: కిరోస్థన పోసేత ఏమవ్వత్యుంది నాననగారు? హసన్: కిరోస్థన పోయడుం వలన నీటి తలతనాత తగగ నీటిపైన వాలిన క్సటకాలు, క్సటకాల గుడుల నీటిల్ల మనిగ చనిపోతాయనన మాట. ( బీచ్ లో సందడిగా ఉంటంది........)
పోనీ, మీరు మిండిించే ఈ నిప్పు గురిించ్చ ఎప్పుడనా కాస ు ఆలోచ్చించార్య? దానిక్త ఉప్యోగప్డుతునన చెటలన మీరు సృష్టిించార్య లేక మేమ్య? మేము దానిన సామరక చ్చహనింగా, వినియోగదారులకు జీవ్నసామగిరగా చేశాిం. కనక ప్వ్కా! మహోననతుడయ్యన నీ ప్రభువు ప్రరు సమరిించు. (వాఖిఅహ్ :71 74)
హయా: ఊ వచేేశాుం దిగుండి. అబాా ఎుంత ముంది వచాేరు బీచ్ కు... హఫీజ్: ఎుండాకాలుం కదా బీచ్ ల్ల చలలగా ఉుంటుుందని చాలా ముంది వస్తుంటరు. హయా: అవ్వను మామయాా బయటి వాతావర్ణుం కుంటే బీచ్ ల్ల చలలగా ఉుంటుుంది ఎుందుకు మామయాా? హఫీజ్: ఇది కూడా నీటి గొపుతనమే. భూమి తవర్గా వేడెకిోపోత్యుంది. నీరు ఆలసాుంగా వేడెకుోత్యుంది. అలాగే భూమి తవర్గా చలాలరుత్యుంది. నీరు ఆలసాుంగా చలాలరుత్యుంది. హయా: అయితే ఏుంటి ? హఫీజ్: అయితే ఏుంటుంటే భూమి మొదటగా వేడెకుోత్యుంది కదా. అుందుచేత భూమి పై అలుప్లడనుం ఏర్ుడుత్యుంది. నీరు ఇుంకా వేడెకోదు కాబటి్ అకోడ అధిక ప్లడనుం ఉుంటుుంది. మీకు తెలుస్ కదా పిలలలు గాలి అధిక ప్లడనుం నుుండి అలుప్లడనానికి ప్రసర్తస్తుందని అుందుచేత సమద్రుం పై నునన చలలటి గాలులు భూమి పైకి ప్రసర్తస్తతయనన మాట. అుందుచేత పగటి పూట కూడా బీచ్ ల్ల చలలగా ఉుంటుుంది. రాత్రి కాగానే భూమి చలలబడుత్యుంది కాని సమద్రుంల్లని నీరు ఇుంకా వెచేగానే ఉుంటుుంది. అప్పుడు సమద్రుం పై అలుప్లడనుం ఏర్ుడుత్యుంది. భూమి పై అధిక ప్లడనుం ఏర్ుడుత్యుంది. అుందుచేత భూమి పై నునన చలలటి గాలులు సమద్రుం పైకి ప్రసర్తస్తుంటయి. అుందుచేత స్తయుం కాలాలు కూడా బీచ్ ల్ల చలలగా ఉుంటుుంది.
నదా: హమద్, మామయా వచిేుందగగర్త నుుండి నీటి గుర్తుంచి అనేక వషయాలు చెపాుడు. ఇకనైన నీ attitude ను మారుేకునావా, నీటిని పొదుప్ప చేస్తతవా? హమద్: ఇనిన వషయాలు తెలుస్కునన తరువాత ఇుంకా పొదుప్ప చేయకుుండా ఉుంటనా అమాా నేను నీటిని పొదుప్ప చేయడమే కాదు. పది ముంది నీటిని పొదుప్ప చేయునటుల మామయాా లాగా అుందర్తని చైతనా పరుస్తత.
హయా: అమాా ఇదుంతా వనానక నాకు నీటిపై ఒక కవత చెపాులని ఉుందమాా. నదా: ఓ తపుకుుండ చెప్పు. హయా: నీరే జీవాధారము ..................... వాహ్లవ... వాహ్లవ .... వాహ్లవ ( అందరు చప్పటతో అభినందిసారు.......)