తల్లి ప్రేమ

Page 1

తల్లి ప్రేమ రచన: సయ్యిద్అబ్దుససలామ్ఉమరీ
ముందు మాట అమ్మ గురించి రాయాలింటే అక్షరాలు సరపోవు. అమ్మమ ఓ మ్ధుర కావ్యిం. ఎింత రాసినా పూరి కాని ప్రేమ్ కావ్యిం. విశ్విం ఉన్నింతకాలిం ఆమె కీరిని కొనియాడాల్సిందే. అమ్మ శ్బ్దానికి అరథిం అమ్మమ. అమ్మ మ్న్కు రూపానినచిిన్ అమ్ృతమూరి. ఈ భూమ్మమద అమ్ృతిం (ఆబ్ ఎ హయాత్) ఉిందో లేదో కానీ అమ్ృతమ్నే మాటకు అరథిం అమ్మ. తన్ సరవసవిం పిలలల కోసిం త్యయగిం చేస్తి.... మ్న్ అభ్యయదయిం కోరేది అమ్మ. చివ్ర శ్వవస వ్రకు.. అనుక్షణిం మ్న్కై బ్రదుకుతింది అమ్మ. అిందరకనాన ఎకుువ్ భారానిన మోసేది అమ్మ. తరాలు మారనా, మ్నుషుల అింతరాలు మారనా అమ్మ ప్రేమ్ సజీవ్ింగా ఉింటింది.
శ్త్యబ్దాలుగా సాహితయింలో మార్పు వ్చిినా, అమ్మను కీరిించే కవితలు, సజీవ్ింగా కొతి రూపింలో పుటుకొస్తినే ఉింటాయి. మ్న్ ఒింటిలో నెతిర్ప ఆమె పాలతోనే ఎదిగింది. అమ్మది నిసావరథమైన్ ప్రేమ్. తల్ల పిలలలకు ప్రేమ్ పించే విషయింలో ఏ మాత్రిం పేదరాలు కాదు. అమ్మ సేవ్ల్న లెకిుసేి, ఏ కుబేర్పడు చెల్లించలేని మొతిిం అవుతింది. ఆమె దీవెన్లకు ఎింతని వెలకటుగలిం. ఎిందరిందరో అమ్మ మ్ధురత్యవనిన ఎింత గొపుగా రాసేసి, ముద్రించి లోకానికి అిందిించార్ప. ఇింకా ఆమెను గూరి రాయాల్స ఉిందా? అింటే, ఉింది. విశ్విం ఉన్నింతకాలిం ఆమె కీరిని కొనియాడాల్సిందే. ఇింకా ఎన్నన రచన్లు ఈ నేపథ్యింలో రావాల్...తల్ల ప్రేమ్ను తెల్యజేసే ఓ చిర్ప ప్రయతనమ్మ ఇది... కరుశ్ కుమార్పలోల కర్పణ కలువ్లు పూయిించాలన్న త్యపత్రయమ్మ ఈ చిర్ప పుసికిం. ఆదరసాిరని ఆశిస్తి
ఈ ఉత్ త రం అభాగ్యురాల ై న నీ పేద త్ల్ల త్రుపు నండి.. ఎంతో కాలం వేచి చూసి, ఎటూ పాలుపోక, వ్రద్దమా...... వద్ద!!.... అని త్డబడుతూ ... బాధ పడుతూనే వ్రసింది నీ త్ల్ల ఈ ఉత్ త రానిి ...... చాలా . సారు కలానిి చేత్పట్ట ా న. అయితే కనీిటిధార ద్దనిి చెరిపి వేసింది! పలుమారు అశ్రధారలన అపే విఫల పయత్ిం చేశాన. గ్యండె బాధ ఎక్కువ మనస్సు బరువక్ుంది, హృదయం దవించింది. క్కమారా! ఓ స్సదీర కాలం త్రువ్రత్ నిని ఓ నిండె ై న మగాడిగా, కండలు తిరిగిన వీరుడిగా, వివేకం పండిన బుదిమంతుడిగా చూస్సన్నిన. కనిత్ల్లగా న్నక్క నీమీద గల హక్కుతో చెబుతున్నిన... నీవు ఈ ఉత్రానిి ఖచిిత్ంగా చదవ్రల్ల. ఆ త్రువ్రత్ నీవు త్ల్లస్త త ఈ ఉత్ త రానిి ముకులు ముకులు చేసి పారవేయవచ్చి. నీ ఇష్ ా ం.... !
కన్నా! 45 సింవ్తసరాల క్రితిం మాట, ఆ రోజు ఎింతో శుభప్రదమైన్ దిన్ిం. డాకురమ్మ ‘యూ ఆర్ప్రెగ్ాెంట్’ అన్నపుుడు ఓ వైపు సిగుు, మ్రోవైపు పటురాని సింతోషింతో ముఖిం ఎర్రబడింది. యూ ఆర్ ప్రెగ్నింట్ అన్న చిన్న పదానికి ప్రాధాన్యత తలులలకే తెలుసు. ఆహ్లలదకరమైన్, ఎింతటిదో ఆన్ింద దాయకమైన్, సింతోషకరమైన్ శుభ ఘడయలు అవి.. మ్న్సేి కాదు శ్రీరమ్ింత్య ఓ తెల్యని పులకిింత... ఈ శుభవారి అిందిన్ తర్పవాత తొమ్మమది నెలలు నినున నేను నా కడుపులో పెటుకొని మోసాను. ఎింతో కషుిం మ్మద లేచేదానిన. ఏదైనా ఆహ్లరిం తీసుకోవాలనాన కషుింగా వుిండేది. శ్వవస పీలుి కోవ్డిం కూడా అతి కషుిం మ్మదే జరగేది. అయిన్పుటికినీన నీ పటల నా ప్రేమ్ రవ్వింతైనా తగులేదు. నా సింతోషింలో ఇసుమ్ింతైనా తేడా రాలేదు..... ఇింకా చెపాులింటే.. నినున చూడాలన్న గింపెడు ఆశ్తో జీవిించేదానిన. కలలోనైనా నిన్నన నీ రూపానిన చూడాలని పరతపిించి పోయేదానిన, నువువ ఇలా వుింటావు..... అలా వుింటావు అని ఊహ్లజగతిలో విహరించేదానిన. బర్పవు మ్మద బర్పవు, బ్దధ మ్మద బ్దధను ధరించి నినున మోశ్వను. ఒరేయ్ బుజ్జికొిండా...! నువువ గరభసథ శిశువుగా వున్నపుుడు నీ చిన్నపాటి కదల్కతో పింగపోయే దానినిరా... పెరగే నీ బర్పవు నా ఆన్ిందానిన అన్ింత తీరాలకు తీసుకెళ్ళేది. శిశువుని మోయడిం చాలా కఠిన్మైన్ పని. గరభిం చాలా బర్పవైన్ది బేటా....
ఈ నా పరసిథతి ఒకటి రిండ్రోజులు కాదు, ఓ సుదీరఘ సమ్యిం... ఉషాకిరణాలతో మ్మలమ్మల మెింగన్ ఆ రాత్రి... ఒకు నిముషిం కూడా నిద్ర పటులేదు. కింటికి కునుకు కర్పవ్యియింది..... సరగాు అపుుడే ఏ కలమూ వ్రణించతరింకాని విపరీత పీడన్, ఆిందోళన్, భయిం మొదలింది.నేను నా ఈ కళేతో మ్ృతయవును అనేకమార్పల అతి సమ్మపిం నుిండ చూశ్వను. ఎటుకేలకు నీవు ఈ లోకింలో అడుగు పెటాువు గుపెుడు ప్రాణింతో గుకు పటిు మ్రీ నీవు ఏడుసుిింటే నీ కళే లోించి రాలే కనీనటి చుకులు నా ఆన్ిందభాషాులతో కలసి బ్దధలనినటినీ, గాయాలనినటిని ఒకు సారగా న్యిం చేసేశ్వయి. బుజీి! అనేక సింవ్తసరాలు గడచాయి .. నేను నినున నా గుిండెలోల పెటుకొని చూసుకునేదానిన నీవు బోసిన్వువలు చిిందిస్తివుింటే, నినున చూసి మురసిపోయే దానిన నువువ ఏడుసుిింటే జోలపాట పాడాను. లాల్ పాట పాడేను. చిందమామ్ను చూపిస్తి గోర్ప ముదాలు తినిపిించాను. బటులు తొడగించాను. నా ఒడని నీ బడగా చేశ్వను. నా గుిండెను పిిండచేసి నీకు పాలు పటాును... రాత్రింత్య జాగారిం చేసి మ్మల్కునానను. నీవు హ్లయిగా పడుకోవాలని...... దిన్మ్ింత్య కషుపడాాను. నినున సింతోషింగా చూడాలని..... నీ కోసిం నీ ఆన్ిందిం కోసిం న్న్నన నాకు సింబింధించిన్ వాటనినటినీ మ్రచిపోయాను..... నీవు .. నీ కిషుమైన్ది. ఏదైనా చేసి పెటుమ్ని అడుగుత్యవేమోన్ని. ఎదుర్ప చూసేదానిన.....
...నీకిషుమైన్ పిిండవ్ింటలు, జ్జలేబీలు చేసి పెటుడిం నా అదృషుింగా భావిించేదానిన. ఇలానే..... రాత్రి పగలింటూ కాలిం ముిందుకు దూసుకుపోతూవుింది. నేను మాత్రిం అలుపెరగని సేవ్కురాల్గా, విశ్రింతి ఎర్పగని ఆయాలా, అలసిపోని పని మ్నిషిలా నా కరివాయనిన నెరవేర్పస్తి పోయాను. నీ అవ్యవాలు గటిుపడాాయి. శ్కిిని యుకిిని పుింజుకునానయి. నీవు యౌవ్న్ దశ్కు చేర్పకునానవు. నీలో పుర్పష లక్షణాలు గోచరించ నారింభించాయి. ఇట నేను నీ జీవితింలో సింతోషాల పూలు పూయిించే నీ జీవిత భాగసావమ్మ కోసిం గాల్సుినానను.... చివ్రకి నీ పెళ్లల రోజు రానే వ్చిిింది. నీకు ప్రాపిిించబోయే న్నతన్ జీవిత్యనిన ముిందుగానే ఊహిించి. మురసిపోతనానను. అయితే ఒకవైపు నీవు నా నుిండ దూరమైపోతనానవ్న్న బ్దధ కూడా న్నున వెింబడస్తినే ఉింది..... అలా కొింతకాలిం గడచిింది. ప్రసుితిం నీవు నాకు తెల్సిన్ బ్దబు కాదు.. అమామ.. అమామ.. అింటూ గుకు పటుకుింటా అర్పస్తి నా కొింగు పటుకొని నా వెింటే తిరగేవాడవు. కానీ ఇపుుడు.. నేన్ింటేనే నీకు చిరాకు. ఓ కన్న తల్లగా నాకు ఇవావల్సన్ హకుుని కూడా సావహ్ల చేసేశ్వవు. రోజులు, వారాలు, నెలలు దొరలపోతనానయి.... నీ ముఖిం చూడలేదు. నీ సవరిం విన్లేదు. నినున పెించి పోషిించిన్ నీ తల్లనే మ్రిపోయావా నాయనా!
బాబూ.... నేను నీ నుిండ వ్జ్ర వైఢూరాయలను గానీ, వెిండ బింగారాలనుగానీ, మ్ణి మాణికాయలనుగానీ, బనారస్, కించిపటు చీరల్నగాని కోరడిం లేదురా, నీవు నీ సేనహితలకు ఇచేిింత గౌరవ్మైనా నాకివ్వమ్ని అడగబోవ్డిం లేదురా. అయితే నెలా రిండు నెలలోల ఒకు సారైనా వ్చిి మ్ించిగా పలుకరించమ్ని ఆశిసుినానను అింతే! కొనిన క్షణాలనా నేను నినున చూసి తరసాిను. న్నయన్న! న్డుిం పూరిగా ఒింగపోయిింది. జవ్సత్యవలు ఉడగ, శ్రీరావ్యవాలు నాతో సహకరించడిం లేదు. నా శ్రీరిం రకరకాల రోగాలకు పుటిునిలలయియింది. అనేక బ్దధలు న్నున చుటుముటాుయి. జీవితిం కషాులకు నిలయింగా మారపోయిింది. లేవాలనాన కషుిం కూరోివాలనాన కషుిం. అయిన్పుటికినీన నా నాడ నీకై కొటుకుింటూనే ఉింది. బాబూ! నీతో ఎవ్రైనా మ్ించిగా ప్రవ్రిసేి అతనిన మెచుికోవ్డమ్మ కాక అవ్సరిం అనిుసేి సహ్లయిం కూడా చేసాివుగా. నీపై నీ తల్ల ర్పణాలు లెకుకు మ్మించిన్వైన్పుటికీ అవి నీ లెకులోకి రావు, అమ్మ ర్పణిం తీరాిలన్న ఇింగత జాాన్ిం కూడా నీకు లేకపోయిింది. సింవ్తసరాల తరబడ నేను నీ సేవ్ చేశ్వను. నీ తిండ్రికి తెల్యకుిండా పాయకెట్ మ్నీ కూడా ఇచాిను. నీవు చేసిన్ అనేక తపుులను తల్ల మ్న్సుతో క్షమ్మించాను. కాని ఎిం లాభిం....? నీ కరకుదన్ిం నినినింత నీచ సాథయికి దిగజారిిందా! లేక ఈ రోజులు చూడాలని ఆ దేవుడు ఏమైనా వ్రాసి పెటాుడా ?
కొడకా! నీవు జీవితింలో సింతోషింగా ఉనానవ్ని తెల్సిన్పుుడలాల సింబరపడేదానిన.. ఆన్ిందిం రటిుింపయేయది. అయితే ఇపుుడు న్నున చూడటిం కూడా నీకు కషుమైపోయిింది? న్నున సిందరశించుకోవ్డిం కూడా. భారమైపోయిింది. నేను ఏిం పాపిం చేశ్వన్ని నీకు శ్త్రువైపోయాను బిడాా! వినున సాకటింలో ఏదైనా లోట చేశ్వనా...! నీ పోషణలో క్షణమైనా అశ్రదధ వ్హిించానా...! నీవు కోరింది ఏదైనా తకుువ్ చేశ్వనా ?? లేదు అింటే మ్ర ఎిందుకు నీ ఈ కఠిన్ వైఖర? దొరా! నినున ' ' అని ఎిందుకింటనాన అింటే? నీ దగుర పని చేసేవారకి కూలీ ఇసాివుగా, న్నున కూడా కూల్ మ్నిషివ్నుకో... నీవ్నుకున్న సింబింధీకులోలని నిరాధార్పల్న నిధుల్చిి ఆదుకుిం టావుగా, న్నున కూడా అభాగుయరాలన్ భక్షగతెిని అనుకో, నేను నీకు చేసుకున్న సేవ్కి ఏ విధింగానైనా సరే కొించెిం అపుు అయినా ఇింత ఫరవాలేదు-ఇచుికో. దొరా! ఒకరకి మ్మలు చెయియ అలాలహ్ మ్మలు చేసేవారని ప్రేమ్మసాిడు. కన్నా! న్నున మ్రింత పరీక్షించకురా.. నాలోని ఓర్పు న్శిించిింది. నినున ఒకుసార చూడాలని ఉిందిరా.. అది తపు నేను కోరేది. సైతిం ఏమ్మ లేదు.. నా మ్మద కోపింతో విసుకుునే నిపుులు క్రకేు నీ ఆ ముఖానిన అయినాసరే ఒకే ఒకుసార చూపిించి. వెళేవా నానాన! తిటల అయినా పరవాలేదు నాలుగు మాటలు మాటాలడ వెళేవా నాయనా?
కొడకా! నా గుిండె బదాలౌతోింది. నా కళ్ళే ఏడ్చి ఏడ్చి ఇింకి పోయాయి. నీవు మాత్రిం భోగభాగాయలలో తేల్యాడుతూ కోరకల మాజాలు జుర్రుకోవ్డింలో వ్డ ఏమ్ర్పపాటకి గురై జీవిసుినానవు. కన్నా! ఓ బలహీమ్రాలన్ ముసల్దాని కోసమైనా నీ మ్న్సు కరగదా! లేక బిండరాయికనాన గటిుదన్ిం నీ హృదయానికి అవ్హిించిిందా? నినున చూడాలన్న అశ్తో, కొన్ ఊపిరతో ఉింది నీ తల్ల. నినున చూడకుిండానే ఎకుడ దైవానిన చేర్పకుింటిందోన్న్న పుట్టుడు దుుఃఖింతో పరతపిించిపోతూ ఉింది నీ అమ్మ. కన్న వారకి దూరమై, కనికరిం లేనివాడవై, కనీనళ్ళే పెటిుించిన్ వాడవై, కన్న ప్రేమ్ను కాదని కనికరిం లేని గుిండెవై, కళ్ళే తెరవ్లేని, నిజిం గ్రహిించలేని, సతయిం చూడలేని దురవ్సథలో పడవునానవు. కనాన నీ తల్లని కనీనళేతో కడుపు నిింపుకునేలా చేసిన్ నీ కళ్ళే ఇపుుడైనా చెమ్మగలలవా! మ్మ్తల తల్ల మ్న్నవేధన్తో మాడ మ్సి అయిపోయేలా చేసిన్ నీ మ్న్ను ఇకనైనా కరగదా ...! తల్ల, తిండ్రి అన్న బ్దింధ వాయలను మ్రచి బ్దధలతో బ్రతికేలా చేసిన్ నీ అింతరాతమ ఇకపైనైనా మ్మలుకోదా? ఒరేయ్చెంటీ! నేను షికావ - షికాయత చెయయను. నా బ్దధను ఒకర ముిందు వ్యకిపరిను. ఎిందుకింటే, నాకు బ్దగా తెలుసు నా ఈ ఆరివాదిం మ్మఘాల అించులు దాటిిందింటే.. ఆకాశ్ తలుపులు తటిుిందింటే....
నీవు చేసిన్ అఘాయిత్యయనికి నీకు తగన్ శ్వసిి జర్పగుతింది... దైవ్శిక్ష నీపై విర్పచుకు పడుతింది... నీ సరవసవిం బూడదవుతింది... నీ బ్రతకు బజార్పకెకుుతింది... నీ పర్పవు వీధ పాలవుతింది... చూసిన్ ప్రతి ఒకురూ నినున చూసి న్వువకుింటార్ప... కనాన ప్రేమ్ను కాదన్నపాపానికి కనెన ప్రేమ్మా కూడా నీకు దూరమైపోతింది. బ్దధను భరించలేక నీకు పిచిి పడుతింది. ఇలా లేదా దీనికనాన భయింకరింగా ఉిండవ్చుి సింభవిించబోయే పరణామ్ిం... అయితే నీవు భయపడకు, కలత చెిందకు... నేను ఎన్నటికీ అలా చేయను.. చేయ లేను... ఒరేయ్! ఎింతైనా నేను నీ కన్న తల్లనిరా. ఇింత జరగనా మ్రింత జరగనా నువువ నాలోని సగానివిరా! నా జీవితపు పరమ్ళానివిరా నువువ. కాటి మ్టిులో కల్సిపోనైనా పోత్యనుగానీ నీపై మాత్రిం దుమెమతిి పోయనురా! మ్టిు కొటుకు పోత్యవు పో, అని శ్వపనారాథలు పెటునురా! ఒరేయ్చిటీీ! కాసి ఆగు... చూడు నీ వెింట్రుకులు సైతిం తెలలబడుతనానయి. వ్ృదాధపయ ఛాయలు నీలో తొింగ చూడటానికి ఉరకలేసుినానయి.. ఇింకెనిన రోజులు... నీవూ పిండు ముసల్వై పోత్యవు "కమా తదీసు తడాను' అని దైవ్ ప్రవ్కి చెపిు ఉనానర్ప." జైసీ కరీన వైసీ భరీన" నీతో ఇలానే ప్రవ్రిించడిం జర్పగుతింది. నినున ఓ చిరగన్ కింబల్ ఇచిి పాత సామానుల స్టుర్ప రూములో ఓ మూలన్ పడేయడిం జర్పగుతింది.
ఒరేయ్.. నీ తల్ల విషయింలో అలాలహ్ కు భయపడు.. నీ అమ్మ కనీనళ్ళే తడువు... ఆమె బ్దధను పించుకో ఆ తర్పవాత నీవు తల్సేి ఆమె రాసిన్ ఈ ఉతిరానిన చిింపెయయవ్చుి. గుర్పిించుకో.....! మ్మలు చేసేవార్ప తమ్ కోసమ్మ మ్మలు చేసుకుింటనానర్ప. కీడు చేసేవార్ప తమ్ ఆతమలకే న్షుిం చేకూర్పికుింటనానర్ప. ఇక సెలవు... ఇట్ల ... నీ త్ల్ల ి

Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.