3 minute read
PROMINENT KAPU FAMILIES
నంబూరి వంశం డా|| పరమేశ్వర రామ్ గారు 1504 తిమ్మమ్మ మర్రిమాను, , అనంతపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నంబుల వారి పూలకంట లో నివసిస్తున్న నంబూరి వారి వంశ వృక్ం. ఎనిమిదో వాడే విధానం మూల పుల్లయ్య గారు భీమవరం వచ్చారు అప్పటిలో భీమవరం గునుపూడి భీమవరం గా పిలిచేవారు ఆచంట భీమవరం ఊరి చివర గా ఉన్న గ్రామ అభివృద్ధి ఇపు్పడు మావుళ్ళమ్మ గుడి వద్ద ఉన్న ప్ంతం వెనుక భాగం లో సెటిల్ అయ్్యరు. SANGHATANA
ప్రస్తుతొం అది వారసత్వ సొంపదగా డాక్టర్ పరమేశ్వర్ రామ్ గారికి ఇచ్చిన స్థలొంలో మావుళ్ళమ్మ వారి నిత్్యన్నదాన పథకొం జరుగుతొంది.అప్్పడు తిమ్మమ్మ వారి మరి చెట్ నొంచ్ తీస్కువచ్చి వారు నాటిన వితతునాలు ఈనాటి అమ్మవారి గుడి మొందు మిగిలిన రొండు మర్రి చెట్లు. 1911లో అమ్మవారి విగ్రహానికి పూజలు అొందిొంచ్న మొదటిరోజు నొంబుల ప్లయ్య గారి ఇొంట్ నొంచ్ ప్రథమ దీపారాధనకు నూనె ఉపయోగిొంచారని నొంబుల త్త్జీ గారు చెబుత్రు. ఆ తరువాత ఆ వొంశొంలో నొంబుల విష్ణుమూరితు మావుళ్ళమ్మ గుడికి ట్రస్ గా ఉొండేవారు. కాలక్రమేణా 1964లో దేవాదాయ ధరా్మదాయ శాఖ ఆధ్వర్యొంలో కి ఈ ఆలయొం వెళ్ళొంది మావుళ్ళమ్మ గుడి మొందు ఉన్న అశ్వత్థ (రావి) గణపతి గుడిని నొంబుల ఆొంజనేయులు గారు నిరి్మొంచారు. నొంబుల నారాయణమూరితు ప్రథమ కుమారుడు స్బ్బారావు రిజిస్టర్ ఆఫీస్ లో ఆొంధ్రా యూనివరిసిటీలో అసిస్టొంట్ రిజిస్ట్రార్ రిటైరయ్్యరు. ఇప్పటికీ చెప్్పకుొంటారు. వాళ్ళ వొంశస్డు నొంబుల పరమేశ్వరరావు తొండ్రి నారాయణ మూరితు గారి యొక్క రొండవ కుమారుడు. ఈయన ఆొంధ్రప్రదేశొంలో వా్యయ్మ విద్య లో క్రీడలలో అతి పెద్దదైన డైరక్టర్ పదవిని నిర్వహొంచారు. అొందరూ ఎొంతోమొంది ఒలొంపిక్ క్రీడాకారులన తయ్రు చేశారు. 1945 సొంవతసిరొం జూన్ 10వ తేదీన పశ్చిమ గోదావరి జిల్ భీమవరొంలో జని్మొంచ్న నొంబుల పరమేశ్వర రామ్ సొంఘీయులు గరి్వొంచదగిన జాతిరత్నొం. భీమవరొం చెనె ్ ్న కోయొంబత్ తు రు బొంగళూరు నియర్ ఆొంధ్ర విశ్వవిదా్యలయ్లోలు ఉన్నత విద్య వరకు విదా్యభ్్యసొం చేసిన డాక్టర్ నమూనా పరమేశ్వరన్ ఫిజికల్ ఎడు్యకేషన్ విధానొంలో విపవాత్మక మారు్పలకు ఆధునిక సొంస్కరణలకు అొంటే అతిశయోకితు కాదు. పశ్చిమ గోదావరి జిల్ గోపన్నపాలొం ఎస్ఎస్ఆర్ ప్రభుత్వ కాళాశఆలలో స్పషలిస్ ఇన్ స్రాక్టర్ గా 1971వ సొంవతసిరొం నొంచ్ 1975 వరకూ ఉద్్యగబ్ధ్యతలన నిర్వరితుొంచ్న పరమేశర్వ రామ్.. ఫిజికల్ డైరక్టర్ గా పద్న్నతి పొంది.. 1975 నొంచ్ 77 వరకు అదే కాళాశఆలలో కనస్టగారు. ఆ తరువాత వాల్ తు రులో ఆొంధవిశ్వవిదా్యలయొం నొందు అసిస్టొంట్ ఫిజికల్ డైరక్టర్ గా 1977వ సొంవతసిరొం నొంచ్ 82 వరకూ విధులన నిర్వహొంచ్,, 82 నొంచ్ 84 సొంవతసిరొం వరకు మద్రాస్ వైఎొంసిఏ కళాశఆల ఫిజకల్ ఎడ్్యకేషన్ విభ్గొంలో స్్పర్స్ ఫిజియ్లజీ ప్రోఫెసర్ గా, శాఖాధిపతిగా రాణొంచారు. 1984వ సొంవతసిరొం నొంచ్ చాల్ సొంవతసిరాలు ప్రోదు్దటూరులోని రాయలస్మ కాల్జ్ అఫ్ ఫిజికల్ ఎడ్్యకేషన్ ప్రినిసిఫాల్ గా సేవలొందిొంచారు. ఆ కాళాశాల అభివృది్దకి ఎనల్ని కృషి చేశారు. 1992 నొంచ్ 2002 సొంవతసిరొం వరకు ఆొంధ్రప్రదేశ్ స్్పర్స్ స్్కల్సి కు డైరక్టరుగా వ్యవహరిొంచారు. 1987-90 సొంవత్సిరల మధ్యకాలొంలో ఎన్్న విశ్వవిదా్యలయ్లోలు విజిటిొంగ్ ప్రోఫెసర్ గా కూడా SANGHATANA
Advertisement
రాణొంచారు. జాతీయ, అొంతరాజాతీయ సదస్సిలలోనూ.. ఇొండియన్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ ఎడు్యకేషన్ అొండ్ స్్పర్స్ కి ప్రధాన సొంపాదకుడిగా కూడా వ్యవహరిొంచారు. ఎడ్్యకేషన్ డైమెన్షన్సి అప్ ఫిజకల్ ఎడ్్యకేషన్, వర్్క బుక్ ఆఫ్ ఫిడిజకల్ ఎడు్యకేషన్ అొండ్ స్్పర్స్, ఎడు్యకేషన్ అొండ్ ఫిజికల్ ఎడు్యకేషనల్, అనాటమీ అొండ్ సైకాలజీ ఫర్ ఫిజికల్ ఎడు్యకేషనల్ అొండ్ స్్పర్స్, ది ఆర్ అొండ్ సైన్సి రిసర్ ఇన్ ఫిజికల్ ఎడు్యకేషన్ అొండ్ స్్పర్స్, వొంటి గ్రొంధాలు ఫిజికల్ ఎడు్యకేషన్ రొంగొంలో నిత్యపారాయణాల్ కాక జాతీయ ప్రస్ట్కరాలి్న సైతొం అొందుకుని డాక్టర్ నబుల పరమేశ్వర్ రామ్ స్ట్థయిని మహోన్నత సి్థతికి చేరాచియి. శ్రీ వొంకటేశ్వర విశ్వవిదా్యలయొం, పదా్యవతి మహళా విశ్వవిదా్యలయొం, ఆొంధ్ర విశ్వవిదా్యలయొం, శ్రీకృషదేవరాయల విశ్వవిదా్యలయొంలో సభు్యడిగా పరమేశ్వర రామ్ అొందిొంచ్న సేవలు చ్రస్మరణీయ్లు.
ఒక పరా్యయొం పదా్మవతీ విశ్వవిదా్యలయొం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరిొంచారు. ఏలూరు సిఆర్ రడిడ్ కళాశాల, నాగారుజాన విశ్వవిదా్యలయొం, ఛొండీఘడ్ విశ్వవిదా్యలయొం, ఆొంధ్ర, వెొంకటేశ్వర, ఉస్ామనియ్, భ్రతీయ్ర్, అలగప్ప, మద్రాస్, అనా్నమలై, గా్వలియర్, మధురై విశ్వవిదా్యలయ్లోలు బోరుడ్ ఆప్ ఎగాజామినేషన్సి సభు్యడిగానూ విధి నిర్వహణలో విశేషమైన సేవలొందిొంచ్న డా. పరమేశ్వర రామ్ పూరి్వకులు అనొంతప్రొం జిల్ నొంబుల వారి పూలకుొంట గ్రామస్లు. వ్యవస్టయక వృతతుల నిమితతుొం పశ్చిమ గోదావరి జిల్ భీమవరొంకు వచ్చి సి్థరపడాడ్రు. ఆ సమయొంలో నొంబుల పూలకుొంట సమీపొంలోనన్న మహా మత్రి వృక్ొం తిమ్మమ్మ మర్రిమాన నొంచ్ ఓ కాొండాని్న తీస్కుని భీమవరొం వచాచిరని, వచాచిక భీమేశ్వరుడి దర్శనొంతో పాట్ మావూలమ్మ తలిలుని కూడా దరి్శొంచుకుని.. ఆ కాొండాని్న నాటరని, ఆ వృక్ొం ఇప్పటికీ భీమవరొంలో మనకు కనిపిస్తుొందని డా. నొంబుల పరమేశ్వర రామ్.. తెలియజేశారు.
హైదరాబ్ద్ లో నివాసొంలో ఉొంట్నా్న.. భీమవరొంతో తన అనబొంధాని్న పెనవస్కున్న డా. పరమేశ్వర రామ్ అక్కడ హనిసి కళా్యణ మొండపాని్న వైభవోపేతొంగా తీరిచిదిదా్దరు. సమస తు శుభకారా్యలకు కలువైన నిలయొంగా హన్ిస కళా్యణమొండపొం కాప్ల వైభవాని్న చాట్త్నే.. వారి సొంఘటిక భ్వజాల్నికి దర్పణొం పడుతోొంది. డాక్టర్ నొంబుల పరమేశ్వర రామ్ స్ొంకర వారిొంటి ఆడపడచు లక్ష్మీస్జాతన తన అరాొంగిగా చేస్కునా్నరు. ఈ ప్ణ్యదొంపతలకు ఇద్దరు మమారులు ఇక కుమారతు సొంత్నొం. పెద్దకుమారుడు నరొంద్రరామ్ ఢిల్లో నివసిస్తుొండగా, ఆయన అలులువారిొంటి ఆడపడచు సరిత్రమ్ ని వివాహొం చేస్కునా్నరు. వీరికి హనిసిక రామ్, నమనిక రామ్ అన ఇద్దరు సొంత్నొం. ఇక రొండవ కుమారుడు శరణ్యరామ్. ఐటికర్్వ టెకా్నలజీస్ మేనేజిొంగ్ డైరక్టర్, మతతుొంశెటి్ట వారిొంటి అడపడచు స్వపా్పరామ్ న వివాహమాడారు. వీరికి యశ్వొంత్ అన అబ్బాయి, రాధా అన అమా్మయి సొంత్నొం. డా. నొంబుల పరమేశ్వర రామ్ లక్ష్మీరామ నిలయొం పేరిట ఓపెన్ ఆడిట్యొంన నిరి్మొంచ్ కాప్ల శుభకారా్యలకు అొందిస్తునా్నరు.
ET most Promising Entrepreneur
Best Startup of the Year, 2019